Day 250
Day 251 : సామెతలు 17-19 & యోహాను 7
Day 252

సామెతలు అధ్యాయము 17

1

రుచియైన భోజన పదార్థములున్నను కలహముతోH7379 కూడియుండిన ఇంటనుండుటH1004కంటెH4480 నెమ్మది కలిగియుండిH7962 వట్టిH2720 రొట్టెముక్కH6595 తినుట మేలుH2896.

Better is a dry morsel, and quietness therewith, than an house full of sacrifices with strife.
2

బుద్ధిగలH7919 దాసుడుH5650 సిగ్గుతెచ్చుH954 కుమారునిమీదH1121 ఏలుబడి చేయునుH4910 అన్నదమ్ములH251తోపాటుH8432 వాడు పిత్రార్జితముH5159 పంచుకొనునుH2505.

A wise servant shall have rule over a son that causeth shame, and shall have part of the inheritance among the brethren.
3

వెండికిH3701 మూసH4715 తగినది, బంగారునకుH2091 కొలిమిH3564 తగినది హృదయH3826 పరిశోధకుడుH974 యెహోవాయేH3068.

The fining pot is for silver, and the furnace for gold: but the LORD trieth the hearts.
4

చెడునడవడిగలవాడుH7489 దోషపుH205 మాటలుH8193 వినునుH7181 నాలుకH3956 హానికరమైనH1942 మాటలు పలుకుచుండగా అబద్ధికుడుH8267 చెవియొగ్గునుH238.

A wicked doer giveth heed to false lips; and a liar giveth ear to a naughty tongue.
5

బీదలనుH7326 వెక్కిరించువాడుH3932 వారి సృష్టికర్తనుH6213 నిందించువాడుH2778. ఆపదనుH343 చూచి సంతోషించువాడుH8056 నిర్దోషిగాH5352 ఎంచబడడుH3808.

Whoso mocketh the poor reproacheth his Maker: and he that is glad at calamities shall not be unpunished.
6

కుమారులH1121 కుమారులుH1121 వృద్ధులకుH2205 కిరీటముH5850 తండ్రులేH1 కుమారులకుH1121 అలంకారముH8597.

Children's children are the crown of old men; and the glory of children are their fathers.
7

అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.

Excellent speech becometh not a fool: much less do lying lips a prince.
8

లంచముH7810 దృష్టికిH5869 మాణిక్యమువలెH68 నుండును అట్టివాడు ఏమిH3605 చేసిననుH6437 దానిలో యుక్తిగా ప్రవర్తించునుH7919.

A gift is as a precious stone in the eyes of him that hath it: whithersoever it turneth, it prospereth.
9

ప్రేమనుH160 వృద్ధిచేయగోరువాడుH1245 తప్పితములుH6588 దాచిపెట్టునుH3680. జరిగిన సంగతిH1697 మాటిమాటికి ఎత్తువాడుH8138 మిత్రH441భేదముH6504 చేయును.

He that covereth a transgression seeketh love; but he that repeateth a matter separateth very friends.
10

బుద్ధిహీనునికిH3684 నూరుH3967దెబ్బలుH5221 నాటునంతకంటెH4480 బుద్ధిమంతునికిH995 ఒక గద్దింపుమాటH1606 లోతుగా నాటునుH5181.

A reproof entereth more into a wise man than an hundred stripes into a fool.
11

తిరుగుబాటుచేయువాడుH7451 కీడుచేయుటకేH4805 కోరునుH1245 అట్టివానివెంట క్రూరH394దూతH4397 పంపబడునుH7971.

An evil man seeketh only rebellion: therefore a cruel messenger shall be sent against him.
12

పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటినిH1677 ఎదుర్కొన వచ్చునుH6298 గాని మూర్ఖపుపనులుH200 చేయుచున్న మూర్ఖునిH3684 ఎదుర్కొనరాదుH408

Let a bear robbed of her whelps meet a man, rather than a fool in his folly.
13

మేలుకుH2896 ప్రతిగాH8478 కీడుH7451 చేయువానిH7725 యింటH1004నుండిH4480 కీడుH7451 తొలగిH4185పోదుH3808.

Whoso rewardeth evil for good, evil shall not depart from his house.
14

కలహాH4066రంభముH7225 నీటిగట్టునH4325 పుట్టు ఊటH6362 వివాదముH7379 అధికముకాకH1566మునుపేH6440 దాని విడిచిపెట్టుముH5203. దుష్టులుH7563 నిర్దోషులని తీర్పు తీర్చువాడుH6663

The beginning of strife is as when one letteth out water: therefore leave off contention, before it be meddled with.
15

నీతిమంతులుH6662 దోషులని తీర్పుతీర్చువాడుH7561 వీరిద్దరునుH8147 యెహోవాకుH3068 హేయులుH8441.

He that justifieth the wicked, and he that condemneth the just, even they both are abomination to the LORD.
16

బుద్ధిహీనునిH3684 చేతిలోH3027 జ్ఞానముH2451 సంపాదించుటకుH7069 సొమ్ముండH4242 నేలH4100? వానికి బుద్ధిH3820 లేదుH369 గదా?

Wherefore is there a price in the hand of a fool to get wisdom, seeing he hath no heart to it?
17

నిజమైన స్నేహితుడుH7453 విడువక ప్రేమించునుH157 దుర్దశలోH6869 అట్టివాడు సహోదరుడుగాH251 నుండునుH3205.

A friend loveth at all times, and a brother is born for adversity.
18

తన పొరుగువానికిH7453 జామీనుH6161 ఉండిH6148 పూటపడువాడుH8628 తెలివిH3820మాలినవాడుH2638.

A man void of understanding striketh hands, and becometh surety in the presence of his friend.
19

కలహH6588ప్రియుడుH157 దుర్మార్గH4683ప్రియుడుH157 తన వాకిండ్లుH6607 ఎత్తుచేయువాడుH1361 నాశనముH7667 వెదకువాడుH1245.

He loveth transgression that loveth strife: and he that exalteth his gate seeketh destruction.
20

కుటిలH6141వర్తనుడుH3820 మేలుH2896పొందడుH3808 మూర్ఖముగాH2015 మాటలాడువాడుH3956 కీడులోH7451 పడునుH5307.

He that hath a froward heart findeth no good: and he that hath a perverse tongue falleth into mischief.
21

బుద్ధిహీనునిH3684 కనినవానికిH3205 వ్యసనముH8424 కలుగును తెలివిలేనివానిH5036 తండ్రికిH1 సంతోషముH8055 లేదుH3808.

He that begetteth a fool doeth it to his sorrow: and the father of a fool hath no joy.
22

సంతోషముగలH8056 మనస్సుH3820 ఆరోగ్యకారణముH1456. నలిగినH5218 మనస్సుH7307 ఎముకలనుH1634 ఎండిపోజేయునుH3001.

A merry heart doeth good like a medicine: but a broken spirit drieth the bones.
23

న్యాయH4941విధులనుH734 చెరుపుటకైH5186 దుష్టుడుH7563 ఒడిH2436లోనుండిH4480 లంచముH7810 పుచ్చుకొనునుH3947.

A wicked man taketh a gift out of the bosom to pervert the ways of judgment.
24

జ్ఞానముH2451 వివేకముగలవానిH995 యెదుటనేH6440 యున్నది బుద్ధిహీనువిH3684 కన్నులుH5869 భూH776దిగంతములలోH7097 ఉండును.

Wisdom is before him that hath understanding; but the eyes of a fool are in the ends of the earth.
25

బుద్ధిహీనుడగుH3684 కుమారుడుH1121 తన తండ్రికిH1 దుఃఖముH3708 తెచ్చును తన్ను కనినదానికిH3205 అట్టివాడు బాధH4470 కలుగజేయును

A foolish son is a grief to his father, and bitterness to her that bare him.
26

నీతిమంతులనుH6662 దండించుటH6064 న్యాయముH2896 కాదుH3808 అది వారి యథార్థతనుH3476బట్టిH5921 మంచివారినిH5081 హతముH5221 చేయుటే.

Also to punish the just is not good, nor to strike princes for equity.
27

మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.

He that hath knowledge spareth his words: and a man of understanding is of an excellent spirit.
28

ఒకడు మూఢుడైననుH191 మౌనముగా నుండినయెడలH2790 జ్ఞానిH2450 అని యెంచబడునుH2803 అట్టివాడు పెదవులుH8193 మూసికొనగాH331 వాడు వివేకిH995 అని యెంచబడును.

Even a fool, when he holdeth his peace, is counted wise: and he that shutteth his lips is esteemed a man of understanding.

సామెతలు అధ్యాయము 18

1

వేరుండH6504గోరువాడుH8378 స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడుH3684 వివేచనయందుH8394 సంతోషింపH2654H3808

Through desire a man, having separated himself, seeketh and intermeddleth with all wisdom.
2

తన అభిప్రాయములనుH3820 బయలుపరచుటయందుH1540 సంతోషించునుH2654.

A fool hath no delight in understanding, but that his heart may discover itself.
3

భక్తిహీనుడుH7563 రాగానేH935 తిరస్కారముH937 వచ్చునుH935 అవమానముH7036 రాగానేH5973 నిందH2781 వచ్చును.

When the wicked cometh, then cometh also contempt, and with ignominy reproach.
4

మనుష్యునిH376 నోటిH6310 మాటలుH1697 లోతుH6013 నీటివంటివిH4325 అవి నదీH5158ప్రవాహమువంటివిH5042 జ్ఞానపుH2451 ఊటవంటివిH4726.

The words of a man's mouth are as deep waters, and the wellspring of wisdom as a flowing brook.
5

తీర్పు తీర్చుటలోH4941 భక్తిహీనులయెడలH7563 పక్షపాతముH5375 చూపుటయు నీతిమంతులకుH6662 న్యాయము తప్పించుటయుH5186 క్రమముH2896 కాదుH3808.

It is not good to accept the person of the wicked, to overthrow the righteous in judgment.
6

బుద్ధిహీనునిH3684 పెదవులుH8193 కలహమునకుH7379 సిద్ధముగానున్నవిH935. దెబ్బలుH4112 కావలెనని వాడు కేకలువేయునుH7121.

A fool's lips enter into contention, and his mouth calleth for strokes.
7

బుద్ధిహీనునిH3684 నోరుH6310 వానికి నాశనముH4288 తెచ్చును వాని పెదవులుH8193 వాని ప్రాణమునకుH5315 ఉరిH4120 తెచ్చును.

A fool's mouth is his destruction, and his lips are the snare of his soul.
8

కొండెగానిH5372 మాటలుH1697 రుచిగల భోజ్యములు అవిH1992 లోH2315కడుపులోనికిH990 దిగిపోవునుH3381.

The words of a talebearer are as wounds, and they go down into the innermost parts of the belly.
9

పనిలోH4399 జాగుచేయువాడుH7503 నష్టము చేయువానికిH4889 సోదరుడుH251.

He also that is slothful in his work is brother to him that is a great waster.
10

యెహోవాH3068 నామముH8034 బలమైనH5797 దుర్గముH4026. నీతిమంతుడుH6662 అందులోనికి పరుగెత్తిH7323 సురక్షితముగాH7682 నుండును.

The name of the LORD is a strong tower: the righteous runneth into it, and is safe.
11

ధనవంతునికిH6223 వాని ఆస్తిH1952 ఆశ్రయH5797పట్టణముH7151 వాని దృష్టికిH4906 అది యెత్తయినH7682 ప్రాకారముH2346.

The rich man's wealth is his strong city, and as an high wall in his own conceit.
12

ఆపత్తుH7667 రాకమునుపుH6440 నరునిH376 హృదయముH3820 అతిశయపడునుH1361 ఘనతకుH3519 ముందుH6440 వినయముండునుH6038.

Before destruction the heart of man is haughty, and before honour is humility.
13

సంగతిH1697 వినకH8085ముందుH6440 ప్రత్యుత్తరమిచ్చువాడుH7725 తన మూఢతనుH200 బయలుపరచి సిగ్గునొందునుH3639.

He that answereth a matter before he heareth it, it is folly and shame unto him.
14

నరునిH376 ఆత్మH7307 వాని వ్యాధిH4245 నోర్చునుH3557 నలిగినH5218 హృదయమునుH7307 ఎవడుH4310 సహింపగలడుH5375?

The spirit of a man will sustain his infirmity; but a wounded spirit who can bear?
15

జ్ఞానులH2450 చెవిH241 తెలివినిH1847 వెదకునుH1245 వివేకముగలH995 మనస్సుH3820 తెలివినిH1847 సంపాదించునుH7069.

The heart of the prudent getteth knowledge; and the ear of the wise seeketh knowledge.
16

ఒకడుH120 ఇచ్చు కానుకH4976 వానికి వీలు కలుగజేయునుH7337 అది గొప్పవారిH1419యెదుటికిH6440 వానిని రప్పించునుH5146

A man's gift maketh room for him, and bringeth him before great men.
17

వ్యాజ్యెమందు వాది పక్షముH7379 న్యాయముగాH6662 కనబడును అయితే ఎదుటివాడుH7453 వచ్చినమీదటH935 వాని సంగతి తేటపడునుH2713.

He that is first in his own cause seemeth just; but his neighbour cometh and searcheth him.
18

చీట్లుH1486 వేయుటచేత వివాదములుH4079 మానునుH7673 అది పరాక్రమశాలులనుH6099 సమాధానపరచునుH6504.

The lot causeth contentions to cease, and parteth between the mighty.
19

బలమైనH5797 పట్టణమునుH7151 వశపరచుకొనుటకంటెH4480 ఒకనిచేత అన్యాయమునొందినH6586 సహోదరునిH251 వశపరచుకొనుట కష్టతరము. వివాదములుH4079 నగరుH759 తలుపుల అడ్డగడియలంతH1280 స్థిరములు.

A brother offended is harder to be won than a strong city: and their contentions are like the bars of a castle.
20

ఒకనిH376 నోటిH6310 ఫలముH6529చేతH4480 వాని కడుపుH990 నిండునుH7646 తన పెదవులH8193 ఆదాయముచేతH8393 వాడు తృప్తిపొందునుH7646.

A man's belly shall be satisfied with the fruit of his mouth; and with the increase of his lips shall he be filled.
21

జీవH2416మరణములుH4194 నాలుకH3956 వశముH3027 దానియందు ప్రీతిపడువారుH157 దాని ఫలముH6529 తిందురుH398

Death and life are in the power of the tongue: and they that love it shall eat the fruit thereof.
22

భార్యH802 దొరికినవానికిH4672 మేలుH2896 దొరికెనుH4672 అట్టివాడు యెహోవాH3068వలనH4480 అనుగ్రహముH7522 పొందినవాడుH6329.

Whoso findeth a wife findeth a good thing, and obtaineth favour of the LORD.
23

దరిద్రుడుH7326 బతిమాలిH1696 మనవి చేసికొనునుH8469 ధనవంతుడుH6223 దురుసుగాH5794 ప్రత్యుత్తరమిచ్చునుH6030.

The poor useth intreaties; but the rich answereth roughly.
24

బహుమంది చెలికాండ్రుగలవాడుH7453 నష్టపడునుH7489 సహోదరునిH251కంటెనుH4480 ఎక్కువగా హత్తియుండుH1695 స్నేహితుడుH157 కలడుH3426.

A man that hath friends must shew himself friendly: and there is a friend that sticketh closer than a brother.

సామెతలు అధ్యాయము 19

1

బుద్ధిహీనుడైH3684 తన పెదవులతోH8193 మూర్ఖముగాH6141 మాటలాడు వానికంటెH4480 యథార్థముగాH8537 ప్రవర్తించుH1980 దరిద్రుడేH7326 శ్రేష్ఠుడుH2896.

Better is the poor that walketh in his integrity, than he that is perverse in his lips, and is a fool.
2

ఒకడుH5315 తెలివిH1847 లేకుండుటH3808 మంచిదిH2896 కాదుH3808 తొందరపడిH213 నడచువాడు దారి తప్పిపోవునుH2398. ఒకనిH120 మూర్ఖతH200 వాని ప్రవర్తననుH1870 తారుమారుH5557 చేయును

Also, that the soul be without knowledge, it is not good; and he that hasteth with his feet sinneth.
3

అట్టివాడు హృదయమునH3820 యెహోవాH3068మీదH5921 కోపించునుH2196.

The foolishness of man perverteth his way: and his heart fretteth against the LORD.
4

ధనముగలవానికిH1952 స్నేహితులుH7453 అధికముగానుందురుH7227, దరిద్రుడుH1800 తన స్నేహితులనుH7453 పోగొట్టుకొనునుH6504.

Wealth maketh many friends; but the poor is separated from his neighbour.
5

కూటH8267సాక్షిH5707 శిక్షH5352 నొందకపోడుH3808 అబద్ధముH3577లాడువాడుH6315 తప్పించుH4422కొనడుH3808.

A false witness shall not be unpunished, and he that speaketh lies shall not escape.
6

అనేకులుH7227 గొప్పవారిH5081 కటాక్షముH6440 వెదకుదురుH2470 దాతకుH4976 అందరుH3605 స్నేహితులేH7453.

Many will intreat the favour of the prince: and every man is a friend to him that giveth gifts.
7

బీదవాడుH7326 తన చుట్టముH251లందరికిH3605 అసహ్యుడుH8130 అట్టివానికిH4480 స్నేహితులుH4828 మరిH3588 దూరస్థులగుదురుH7368 వాడు నిరర్థకమైన మాటలుH561 వెంటాడువాడుH7291.

All the brethren of the poor do hate him: how much more do his friends go far from him? he pursueth them with words, yet they are wanting to him.
8

బుద్ధిH3820 సంపాదించుకొనువాడుH7069 తన ప్రాణమునకుH5315 ఉపకారిH157 వివేచననుH8394 లక్ష్యము చేయువాడుH8104 మేలుH2896 పొందునుH4672.

He that getteth wisdom loveth his own soul: he that keepeth understanding shall find good.
9

కూటH8267సాక్షిH5707 శిక్షనొందకH5352పోడుH3808 అబద్ధముH3577లాడువాడుH6315 నశించునుH6.

A false witness shall not be unpunished, and he that speaketh lies shall perish.
10

భోగముల ననుభవించుటH8588 బుద్ధిహీనునికిH3684 తగదుH3808 రాజులH8269నేలుటH4910 దాసునికిH5650 బొత్తిగా తగదుH637.

Delight is not seemly for a fool; much less for a servant to have rule over princes.
11

ఒకనిH120 సుబుద్ధిH7922 వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చునుH8597.

The discretion of a man deferreth his anger; and it is his glory to pass over a transgression.
12

రాజుH4428 కోపముH2197 సింహH3715గర్జనవంటిదిH5099 అతని కటాక్షముH7522 గడ్డిH6212మీదH5921 కురియు మంచుH2919 వంటిది.

The king's wrath is as the roaring of a lion; but his favour is as dew upon the grass.
13

బుద్ధిహీనుడగుH3684 కుమారుడుH1121 తన తండ్రికిH1 చేటుతెచ్చునుH1942 భార్యతోడిH802 పోరుH4079 ఎడతెగకH2956 పడుచుండుH1812 బిందువు లతో సమానము.

A foolish son is the calamity of his father: and the contentions of a wife are a continual dropping.
14

గృహమునుH1004 విత్తమునుH1952 పితరులిచ్చినH1 స్వాస్థ్యముH5159 సుబుద్ధిగలH7919 భార్యH802 యెహోవాయొక్కH3068 దానముH4480.

House and riches are the inheritance of fathers: and a prudent wife is from the LORD.
15

సోమరితనముH6103 గాఢనిద్రలోH8639 పడవేయునుH5307 సోమరివాడుH7423 పస్తు పడియుండునుH7456.

Slothfulness casteth into a deep sleep; and an idle soul shall suffer hunger.
16

ఆజ్ఞనుH4687 గైకొనువాడుH8104 తన్నుH5315 కాపాడుకొనువాడుH8104 తన ప్రవర్తనH1870 విషయమై అజాగ్రతగాH959 నుండువాడు చచ్చునుH4191.

He that keepeth the commandment keepeth his own soul; but he that despiseth his ways shall die.
17

బీదలనుH1800 కనికరించువాడుH2603 యెహోవాకుH3068 అప్పిచ్చువాడుH3867 వాని ఉపకారమునకుH1576 ఆయన ప్రత్యుపకారముH7999 చేయును.

He that hath pity upon the poor lendeth unto the LORD; and that which he hath given will he pay him again.
18

బుద్ధి వచ్చునని నీ కుమారునిH1121 శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.

Chasten thy son while there is hope, and let not thy soul spare for his crying.
19

మహాH1419 కోపియగువాడుH2534 దండనH6066 తప్పించుకొనడుH5375 వాని తప్పించిననుH5337 వాడు మరలH5750 కోపించుచునేయుండునుH3254.

A man of great wrath shall suffer punishment: for if thou deliver him, yet thou must do it again.
20

నీవు ముందుకుH319 జ్ఞానివగుటకైH2449 ఆలోచనH6098 వినిH8085 ఉపదేశముH4148 అంగీకరించుముH6901.

Hear counsel, and receive instruction, that thou mayest be wise in thy latter end.
21

నరునిH376 హృదయములోH3820 ఆలోచనలుH4284 అనేకములుగాH7227 పుట్టును యెహోవాయొక్కH3068 తీర్మానమేH6098 స్థిరముH6965.

There are many devices in a man's heart; nevertheless the counsel of the LORD, that shall stand.
22

కృప చూపుటH2617 నరునిH120 పరులకు ప్రియునిగా చేయునుH8378 అబద్ధికునిH3577కంటెH4480 దరిద్రుడేH7326 మేలుH2896.

The desire of a man is his kindness: and a poor man is better than a liar.
23

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట జీవసాధనముH2416 అది కలిగినవాడు తృప్తుడైH7649 అపాయముH7451 లేకుండH3808 బ్రదుకునుH3885.

The fear of the LORD tendeth to life: and he that hath it shall abide satisfied; he shall not be visited with evil.
24

సోమరిH6102 పాత్రలోH6747 చెయ్యిH3027 ముంచునేగానిH2934 తన నోటికిH6310 దాని తిరిగి ఎత్తనైనH7725 ఎత్తడుH3808.

A slothful man hideth his hand in his bosom, and will not so much as bring it to his mouth again.
25

అపహాసకులుH3887 దండింపబడగాH5221 చూచి జ్ఞానములేనివారుH6612 జ్ఞానము నొందుదురుH6191 వివేకులనుH995 గద్దించినయెడలH3198 వారు జ్ఞానH1847వృద్ధినొందుదురుH995.

Smite a scorner, and the simple will beware: and reprove one that hath understanding, and he will understand knowledge.
26

తండ్రికిH1 కీడుచేసిH7703 తల్లినిH517 తరిమివేయువాడుH1272 అవమానమునుH954 అపకీర్తినిH2659 కలుగజేయువాడు.

He that wasteth his father, and chaseth away his mother, is a son that causeth shame, and bringeth reproach.
27

నా కుమారుడాH1121, తెలివిH1847 పుట్టించుH4480 మాటలుH561 నీవు మీరగోరితివాH7686? ఉపదేశముH4148 వినుటH8085 ఇక మానుకొనుముH2308.

Cease, my son, to hear the instruction that causeth to err from the words of knowledge.
28

వ్యర్థుడైనH1100 సాక్షిH5707 న్యాయముH4941 నపహసించునుH3887 భక్తిహీనులH7563 నోరుH6310 దోషమునుH205 జుర్రుకొనునుH1104.

An ungodly witness scorneth judgment: and the mouth of the wicked devoureth iniquity.
29

అపహాసకులకుH3887 తీర్పులునుH8201 బుద్ధిహీనులH3684 వీపులకుH1460 దెబ్బలునుH4112 నియమింపబడినవిH3559.

Judgments are prepared for scorners, and stripes for the back of fools.

యోహాను అధ్యాయము 7

1

అటుG5023 తరువాతG3326 యూదులుG2453 ఆయననుG846 చంపG615 వెదకినందునG2212 యేసుG2424 యూదయG2449లోG1722 సంచరించG4043నొల్లకG3756 గలిలయG1056లోG1722 సంచరించుG4043చుండెనుG2309.

After these things Jesus walked in Galilee: for he would not walk in Jewry, because the Jews sought to kill him.
2

యూదులG2453 పర్ణశాలలG4634 పండుగG1859 సమీపించెనుG1451 గనుక

Now the Jews' feast of tabernacles was at hand.
3

ఆయనG846 సహోదరులుG80 ఆయనను చూచి–G2334నీవు చేయుచున్నG4160 క్రియలుG2041 నీG4675 శిష్యులునుG3101 చూచుG2334నట్లుG2532 ఈ స్థలము విడిచిG3327 యూదయG2449కుG1519 వెళ్లుముG5217.

His brethren therefore said unto him, Depart hence, and go into Judaea, that thy disciples also may see the works that thou doest.
4

బహిరంగమునG3954 అంగీకరింపబడG1722 గోరువాడెవడునుG2212 తన పనిG5100 రహస్యముG2927G1722 జరిగింG4160పడుG3762. నీవు ఈ కార్యములుG5023 చేయుచున్నG4160యెడలG1487 నిన్ను నీవేG4572 లోకముG2889నకుG3588 కన బరచుకొనుమనిG5319 చెప్పిరి.

For there is no man that doeth any thing in secret, and he himself seeketh to be known openly. If thou do these things, shew thyself to the world.
5

ఆయనG846 సహోదరుG80లైననుG1063 ఆయనG846యందుG1519 విశ్వాసముంG4100చలేదుG3761.

For neither did his brethren believe in him.
6

యేసు–G2424నాG1699 సమయG2540 మింకనుG3768 రాలేదుG3918; మీG5212 సమయG2540మెల్లప్పుడునుG3842 సిద్ధముG2092గానేG1161 యున్నదిG2076.

Then Jesus said unto them, My time is not yet come: but your time is alway ready.
7

లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషింపG3404నేరదుG3756గానిG1161, దానిG3588 క్రియలుG2041 చెడ్డG4190వనిG3754 నేనుG1473 దానినిG846గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నానుG3140 గనుకG3754 అదిG846 నన్నుG1691 ద్వేషించుచున్నదిG3404.

The world cannot hate you; but me it hateth, because I testify of it, that the works thereof are evil.
8

మీరుG5210 పండుగG1859కుG1519 వెళ్లుడిG305; నాG1699 సమయG2540మింకను పరిపూర్ణముG4137కాలేదుG3768 గనుక నేను ఈG5026 పండుగకుG1859 ఇప్పుడేG3768 వెళ్లననిG305 వారితోG846 చెప్పెను.

Go ye up unto this feast: I go not up yet unto this feast; for my time is not yet full come.
9

ఆయన వారితోG846 ఈలాగునG5023 చెప్పిG2036 గలిలయG1056లోG1722 నిలిచిపోయెనుG3306.

When he had said these words unto them, he abode still in Galilee.
10

అయితేG1161 ఆయనG846 సహోదరులుG80 పండుగG1859కుG3588 వెళ్లిపోయినG305 తరువాత ఆయనG846కూడG2532 బహిరంగముగాG5320 వెళ్లకG3756 రహస్యముగాG2927 వెళ్లెనుG305.

But when his brethren were gone up, then went he also up unto the feast, not openly, but as it were in secret.
11

పండుగG1859లోG1722 యూదులు–G2453ఆయనG1565 ఎక్కడG4226నని ఆయననుG846 వెదకుG2212చుండిరిG2076.

Then the Jews sought him at the feast, and said, Where is he?
12

మరియుG2532 జనG3793సమూహములలోG2258 ఆయననుG846గూర్చిG4012 గొప్పG4183 సణుగుG1112 పుట్టెను; కొందరాG3303యనG3588 మంచివాడG18నిరిG3004; మరికొందరు–G243కాడుG3756, ఆయన జనులG3793నుG3588 మోసపుచ్చువాడనిరిG4105;

And there was much murmuring among the people concerning him: for some said, He is a good man: others said, Nay; but he deceiveth the people.
13

అయితేG3305 యూదులG2453కుG3588 భయపడిG5401 ఆయననుG846 గూర్చిG4012 యెవడునుG3762 బహిరంగముగాG3954 మాటలాడలేదుG2980.

Howbeit no man spake openly of him for fear of the Jews.
14

సగముG3322 పండుగైG1859నప్పుడుG1161 యేసుG2424 దేవాలయముG2411లోనిG1519కిG3588 వెళ్లిG305 బోధించుచుండెనుG1321.

Now about the midst of the feast Jesus went up into the temple, and taught.
15

యూదులుG2453 అందుకు ఆశ్చర్యపడి–G2296చదువుG3129కొననిG3361 ఇతనికిG3778 ఈ పాండిత్యG1121మెట్లుG4459 వచ్చెననిG1492 చెప్పుకొనిరిG3004.

And the Jews marvelled, saying, How knoweth this man letters, having never learned?
16

అందుకుG611 యేసు–G2424నేనుG1699 చేయు బోధG1322 నాదిG1699 కాదుG3756; నన్నుG3165 పంపినవానిదేG3992.

Jesus answered them, and said, My doctrine is not mine, but his that sent me.
17

ఎవడైననుG5100 ఆయనG846 చిత్తముG2307 చొప్పున చేయG4160 నిశ్చయించుకొనినయెడలG1473, ఆG3588 బోధG1322 దేవునిG2316వలనG1537 కలిగినదోG2076, లేకG2228 నాG1473 యంతటG575 నేనేG1683 బోధించుచున్నానోG2980, వాడు తెలిసికొనునుG1097.

If any man will do his will, he shall know of the doctrine, whether it be of God, or whether I speak of myself.
18

తనంతట తానేG1438 బోధించువాడుG2980 స్వకీయG2398 మహిమనుG1391 వెదకునుG2212 గానిG1161 తన్నుG846 పంపినవానిG3992 మహిమనుG1391 వెదకువాడుG2212 సత్యG227వంతుడుG3778, ఆయనG846 యందుG1722 ఏ దుర్నీతియుG93లేదుG3756.

He that speaketh of himself seeketh his own glory: but he that seeketh his glory that sent him, the same is true, and no unrighteousness is in him.
19

మోషేG3475 మీకుG5213 ధర్మశాస్త్రముG3551 ఇయ్యG1325లేదాG3756? అయినను మీG5216లోG1537 ఎవడునుG3762G3588 ధర్మశాస్త్రమునుG3551 గైకొనడుG4160; మీరెందుకుG5101 నన్నుG3165 చంప జూచుచున్నారనిG615 వారితో చెప్పెను.

Did not Moses give you the law, and yet none of you keepeth the law? Why go ye about to kill me?
20

అందుకు జనసమూహము–G3793నీవు దయ్యముG1140 పట్టినవాడవుG2192, ఎవడుG5101 నిన్నుG4571 చంపG615 జూచుచున్నాడనిG2212 అడుగగాG2036

The people answered and said, Thou hast a devil: who goeth about to kill thee?
21

యేసుG2424 వారినిG846 చూచి–నేను ఒకG1520 కార్యముG2041 చేసితినిG4160; అందుకుG2532 మీరందరుG3956 ఆశ్చర్యపడుచున్నారుG2296.

Jesus answered and said unto them, I have done one work, and ye all marvel.
22

మోషేG3475 మీకుG5213 సున్నతిG4061 సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేG3475వలనG1537 కలిగినదిG2076 కాదుG3756, పితరులG3962వలననేG1537 కలిగినది. అయిననుG235 విశ్రాంతిదినమునG4521 మీరుG1722 మనుష్యునికిG444 సున్నతిG4059 చేయుచున్నారు.

Moses therefore gave unto you circumcision; (not because it is of Moses, but of the fathers;) and ye on the sabbath day circumcise a man.
23

మోషేG3475 ధర్మశాస్త్రముG3551 మీరకుంG3089డునట్లుG3361 ఒక మనుష్యుడుG444 విశ్రాంతి దినమునG4521 సున్నతిG4061పొందునుG2983 గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమునG4521 ఒక మనుష్యునిG444 పూర్ణG5199స్వస్థతగలG3650 వానిగా చేసినందుకుG4160 మీరు నామీదG1698 ఆగ్రహపడు చున్నారేమిG5520?

If a man on the sabbath day receive circumcision, that the law of Moses should not be broken; are ye angry at me, because I have made a man every whit whole on the sabbath day?
24

వెలిచూపునుG3799బట్టిG2596 తీర్పుG2920 తీర్చకG3361 న్యాయమైనG1342 తీర్పుG2920 తీర్చుడనెనుG2919.

Judge not according to the appearance, but judge righteous judgment.
25

యెరూషలేమువారిలోG2415 కొందరు–వారుG5100 చంపG615 వెదకువాడుG2212 ఈయనేG3739 కాడాG3756?

Then said some of them of Jerusalem, Is not this he, whom they seek to kill?
26

ఇదిగో ఈయన బహిరంగముగాG3954 మాటలాడుచున్ననుG2980 ఈయననుG846 ఏమG3762నరుG3004; ఈయనG3778 క్రీస్తG5547నిG3588 అధికారులుG758 నిజముగాG230 తెలిసికొనిG1097యుందురాG3379?

But, lo, he speaketh boldly, and they say nothing unto him. Do the rulers know indeed that this is the very Christ?
27

అయిననుG235 ఈయనG5126 ఎక్కడిG4159 వాడోG2076 యెరుగుదుముG1492; క్రీస్తుG5547 వచ్చుG2064నప్పుడుG3752 ఆయనG2076 యెక్కడివాడోG4159 యెవడునుG3762 ఎరుగడనిG1097 చెప్పుకొనిరి.

Howbeit we know this man whence he is: but when Christ cometh, no man knoweth whence he is.
28

కాగాG3767 యేసుG2424 దేవాలయముG2411లోG1722 బోధించుచు–G1321మీరు నన్నెG2504రుగుదురుG1492; నేనెG1510క్కడివాడనోG4159 యెరుగుదురుG1492; నా యంతటG575 నేనేG1683 రాG2064లేదుG3756, నన్నుG3165 పంపినవాడుG3992 సత్యG228వంతుడుG2076, ఆయననుG3739 మీG5210రెరుG1492గరుG3756.

Then cried Jesus in the temple as he taught, saying, Ye both know me, and ye know whence I am: and I am not come of myself, but he that sent me is true, whom ye know not.
29

నేనుG1510 ఆయనG846 యొద్దనుండిG3844 వచ్చితిని;ఆయనG2548 నన్నుG3165 పంపెనుG649 గనుకG1161 నేనుG1473 ఆయననుG846 ఎరుగుదుననిG1492 బిగ్గరగా చెప్పెను.

But I know him: for I am from him, and he hath sent me.
30

అందుకు వారాయననుG846 పట్టుకొనG4084 యత్నముచేసిరిG2212 గానిG2532 ఆయనG846 గడియG5610 యింకనుG3768 రాG2064లేదు గనుకG3754 ఎవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG1911.

Then they sought to take him: but no man laid hands on him, because his hour was not yet come.
31

మరియుG1161 జనసమూహముG3793లోG అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచి–G4100క్రీస్తుG5547 వచ్చుG2064నప్పుడుG3752 ఈయనG3385 చేసినవాటిG4160కంటెG5130 ఎక్కువైనG4119 సూచక క్రియలుG4592 చేయునాG4160 అని చెప్పుకొనిరిG3004.

And many of the people believed on him, and said, When Christ cometh, will he do more miracles than these which this man hath done?
32

జనసమూహముG3793 ఆయననుG846 గూర్చిG4012 యీలాగుG5023 సణుగుకొనుటG1111 పరిసయ్యులుG5330 వినిG191నప్పుడుG3588, ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులుG5330నుG3588 ఆయననుG846 పట్టుకొనుG4084టకుG2443 బంట్రౌతులనుG5257 పంపిరిG649.

The Pharisees heard that the people murmured such things concerning him; and the Pharisees and the chief priests sent officers to take him.
33

యేసు–G2424ఇంకG2089 కొంతG3398కాలముG5550 నేనుG1510 మీతోG5216కూడ నుందునుG3326; తరువాత నన్నుG3165 పంపినవానిG3992యొద్దకుG4314 వెళ్లుదునుG5217;

Then said Jesus unto them, Yet a little while am I with you, and then I go unto him that sent me.
34

మీరుG5210 నన్నుG3165 వెదకుదురుG2212 గాని నన్ను కనుG2147గొనరుG3756, నేG1473నెక్కడG3699 ఉందునో అక్కడికి మీరుG5210 రాG2064లేరG3756నెనుG1410.

Ye shall seek me, and shall not find me: and where I am, thither ye cannot come.
35

అందుకుG3767 యూదులు–G2453మనముG2249 ఈయననుG846 కనుగొనG2147కుండునట్లుG3756 ఈయనG3778 ఎక్కడికిG4226 వెళ్లG4198బోవుచుG3195న్నాడుG3778? గ్రీసుదేశస్థుG1672లలోG3588 చెదరిపోయినG1290 వారియొద్దకుG1519 వెళ్లిG4198 గ్రీసుదేశస్థులG1672కుG3588 బోధించునాG1321?

Then said the Jews among themselves, Whither will he go, that we shall not find him? will he go unto the dispersed among the Gentiles, and teach the Gentiles?
36

–నన్నుG3165 వెదకుదురుG2212 గాని కనుG2147గొనరుG3756, నేG1473నెG1510క్కడG3699 ఉందునో అక్కడికి మీరుG5210 రాG2064లేరనిG3756 ఆయన చెప్పినG2036 యీG3778 మాట ఏమిటోG5101 అనిG3739 తమలోతాము చెప్పుకొనుG3056చుండిరిG2076.

What manner of saying is this that he said, Ye shall seek me, and shall not find me: and where I am, thither ye cannot come?
37

G3588 పండుగG1859లోG1722 మహాG3173దినG2250మైనG3588 అంత్యG2078దినముG2250G3588 యేసుG2424 నిలిచి–G2476ఎవడైననుG5100 దప్పిగొనినG1372 యెడలG1437 నాG3165యొద్దకుG4314 వచ్చిG2064 దప్పిG1372 తీర్చుకొనవలెనుG4095.

In the last day, that great day of the feast, Jesus stood and cried, saying, If any man thirst, let him come unto me, and drink.
38

నాG1691యందుG1519 విశ్వాసముంచువాడెవడోG4100 లేఖనముG1124 చెప్పినట్టుG2036 వానిG846 కడుపులోG2836నుండిG1537 జీవG2198 జలG5204 నదులుG4215 పారుననిG4482 బిగ్గరగా చెప్పెను.

He that believeth on me, as the scripture hath said, out of his belly shall flow rivers of living water.
39

తనG846యందుG1519 విశ్వాసముంచువారుG4100 పొందబోవుG2983 ఆత్మG4151నుG3588గూర్చిG4012 ఆయన ఈG5124 మాట చెప్పెనుG2036. యేసుG2424 ఇంకనుG3764 మహిమపరచబడలేదుG1392 గనుకG3754 ఆత్మG4151 ఇంకనుG3768 అనుగ్రహింపబడియుండG2258లేదు.

But this spake he of the Spirit, which they that believe on him should receive: for the Holy Ghost was not yet given; because that Jesus was not yet glorified.)
40

జనసమూహముG3793లోG1537 కొందరుG4183 ఈ మాటలుG3056 విని–G191నిజముగాG230 ఈయనG3778G3588 ప్రవక్తయేG4396 అనిరిG3004;

Many of the people therefore, when they heard this saying, said, Of a truth this is the Prophet.
41

మరికొందరు–G243ఈయనG3778 క్రీస్తేG5547 అనిరిG3004; మరికొందరు–G243ఏమి? క్రీస్తుG5547 గలిలయG1056లో నుండిG1537 వచ్చునాG2064?

Others said, This is the Christ. But some said, Shall Christ come out of Galilee?
42

క్రీస్తుG5547 దావీదుG1138 సంతానముG4690లోG1537 పుట్టిG2064 దావీదుG1138 ఉండినG2258 బేత్లెహేమనుG965 గ్రామముG2968లోనుండిG575 వచ్చుననిG2064 లేఖనముG1124 చెప్పుటలేదాG3780 అనిరిG2036.

Hath not the scripture said, That Christ cometh of the seed of David, and out of the town of Bethlehem, where David was?
43

కాబట్టిG3767 ఆయననుG846 గూర్చిG1223 జనసమూహముG3793లోG1722 భేదముG4978 పుట్టెనుG1096.

So there was a division among the people because of him.
44

వారిG846లోG1537 కొందరుG5100 ఆయననుG846 పట్టుకొన దలచిరిG4084 గానిG235 యెవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG1911.

And some of them would have taken him; but no man laid hands on him.
45

G3588 బంట్రౌతులుG5257 ప్రధానయాజకులG749యొద్దకుG4314నుG3588 పరిసయ్యులG5330యొద్దకుG4314నుG3588 వచ్చిG2064నప్పుడుG3767 వారు–G1565ఎందుకుG1302 మీరాయననుG846 తీసికొనిG71 రాలేదనిG3756 అడుగగాG2036

Then came the officers to the chief priests and Pharisees; and they said unto them, Why have ye not brought him?
46

G3588 బంట్రౌతులు–G5257ఆ మనుష్యుడుG444 మాటలాడిG2980నట్లుG5613 ఎవడునుG444 ఎన్నడునుG3763 మాటలాడG2980లేదG3763నిరిG611.

The officers answered, Never man spake like this man.
47

అందుకుG3767 పరిసయ్యులు–G5330మీరుG5210కూడG2532 మోసపోG4105తిరాG3361?

Then answered them the Pharisees, Are ye also deceived?
48

అధికారులG758లోG1537 గానిG2228 పరిసయ్యులG5330లోG1537 గానిG2228 యెవడైననుG3387 ఆయనG846యందుG1519 విశ్వాసముంచెనాG4100?

Have any of the rulers or of the Pharisees believed on him?
49

అయితేG235 ధర్మశాస్త్రG3551 మెరుG1097గనిG3361 యీG3778 జనసమూహముG3793 శాపగ్రస్తG1944మైనదనిG1526 వారితో అనిరి.

But this people who knoweth not the law are cursed.
50

అంతకుమునుపు ఆయనG846యొద్దకుG4314 వచ్చినG2064 నీకొదేముG3530 వారిG846లోG1537 ఒకడుG1520.

Nicodemus saith unto them, (he that came to Jesus by night, being one of them,)
51

అతడు–ఒక మనుష్యునిG444 మాట వినG191G3361మునుపునుG4386, వాడు చేసినదిG2257 తెలిసిG1097కొనకG3361 మునుపునుG4386, మన ధర్మశాస్త్రముG3551 అతనికిG846 తీర్పు తీర్చునాG2919 అని అడుగగాG2036

Doth our law judge any man, before it hear him, and know what he doeth?
52

వారు–నీవుG4771నుG2532 గలిలయుG1056డవా? విచారించిG2045 చూడుముG1492, గలిలయG1056లోG1537 ఏ ప్రవక్తయుG4396 పుట్టG1453డనిరిG3361.

They answered and said unto him, Art thou also of Galilee? Search, and look: for out of Galilee ariseth no prophet.
53

అంతట ఎవరిG848 యింటిG3624కిG1519 వారుG1538 వెళ్లిరిG4198.

And every man went unto his own house.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.