Day 243
Day 244 : కీర్తనల గ్రంథము 146-150 & లూకా 23
Day 245

కీర్తనల గ్రంథము అధ్యాయము 146

1

యెహోవానుH3050 స్తుతించుడిH1984. నా ప్రాణమాH5315, యెహోవానుH3068 స్తుతింపుముH1984

Praise ye the LORD. Praise the LORD, O my soul.
2

నా జీవితకాలమంతయుH2416 నేను యెహోవానుH3068 స్తుతించెదనుH1984 నేను బ్రతుకుకాలమంతయుH2416H5750 నా దేవునిH430 కీర్తించెదనుH2167

While I live will I praise the LORD: I will sing praises unto my God while I have any being.
3

రాజులచేతనైననుH5081 నరులచేతనైననుH120 రక్షణH8668 కలుగదుH369 వారిని నమ్ముకొనకుడిH982H408

Put not your trust in princes, nor in the son of man, in whom there is no help.
4

వారి ప్రాణముH7307 వెడలిపోవునుH3318 వారు మంటిపాలగుదురుH127H7725. వారి సంకల్పములుH6250 నాడేH1931H3117 నశించునుH6.

His breath goeth forth, he returneth to his earth; in that very day his thoughts perish.
5

ఎవనికి యాకోబుH3290 దేవుడుH410 సహాయుడగునోH5828 ఎవడు తన దేవుడైనH430 యెహోవామీదH3068H5921 ఆశపెట్టుకొనునోH7664 వాడు ధన్యుడుH835

Happy is he that hath the God of Jacob for his help, whose hope is in the LORD his God:
6

ఆయన ఆకాశమునుH8064 భూమినిH776 సముద్రమునుH3220 దానిలోనిH834 సర్వమునుH3605 సృజించినవాడుH6213 ఆయన ఎన్నడునుH5769 మాటH571 తప్పనివాడుH8104.

Which made heaven, and earth, the sea, and all that therein is: which keepeth truth for ever:
7

బాధపరచబడువారికిH6231 ఆయన న్యాయముH4941 తీర్చునుH6213 ఆకలిగొనినవారికిH7457 ఆహారముH3899 దయచేయునుH5414 యెహోవాH3068 బంధింపబడినవారినిH631 విడుదలచేయునుH5425.

Which executeth judgment for the oppressed: which giveth food to the hungry. The LORD looseth the prisoners:
8

యెహోవాH3068 గ్రుడ్డివారిH5787 కన్నులు తెరవజేయువాడుH6491 యెహోవాH3068 క్రుంగినవారినిH3721 లేవనెత్తువాడుH2210 యెహోవాH3068 నీతిమంతులనుH6662 ప్రేమించువాడుH157

The LORD openeth the eyes of the blind: the LORD raiseth them that are bowed down: the LORD loveth the righteous:
9

యెహోవాH3068 పరదేశులనుH1616 కాపాడువాడుH8104 ఆయన తండ్రిలేనివారినిH3490 విధవరాండ్రనుH490 ఆదరించువాడుH5749 భక్తిహీనులH7563 మార్గమునుH1870 ఆయన వంకరమార్గముగా చేయునుH5791.

The LORD preserveth the strangers; he relieveth the fatherless and widow: but the way of the wicked he turneth upside down.
10

యెహోవాH3068 నిరంతరముH5769 ఏలునుH4427 సీయోనూH6726, నీ దేవుడుH430 తరములన్నిటనుH1755H1755 రాజ్యము చేయునుH1984

The LORD shall reign for ever, even thy God, O Zion, unto all generations. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 147

1

యెహోవానుH3050 స్తుతించుడిH1984. యెహోవానుH3068 స్తుతించుడిH1984 మన దేవునికిH430 స్తోత్రగానము చేయుటH2167 మంచిదిH2896 అది మనోహరముH5273 స్తోత్రముచేయుటH8416 ఒప్పిదముH5000.

Praise ye the LORD: for it is good to sing praises unto our God; for it is pleasant; and praise is comely.
2

యెహోవాయేH3068 యెరూషలేమునుH3389 కట్టువాడుH1129 చెదరినH1760 ఇశ్రాయేలీయులనుH3478 పోగుచేయువాడుH3664

The LORD doth build up Jerusalem: he gathereth together the outcasts of Israel.
3

గుండె చెదరినవారినిH7665 ఆయన బాగుచేయువాడుH7495 వారి గాయములుH6094 కట్టువాడుH2280.

He healeth the broken in heart, and bindeth up their wounds.
4

నక్షత్రములH3556 సంఖ్యనుH4557 ఆయన నియమించియున్నాడుH4487 వాటికన్నిటికిH3605 పేరులుH8034 పెట్టుచున్నాడుH7121.

He telleth the number of the stars; he calleth them all by their names.
5

మన ప్రభువుH113 గొప్పవాడుH1419 ఆయన అధికH7227 శక్తిగలవాడుH3581 ఆయన జ్ఞానమునకుH8394 మితిలేదుH4557H369.

Great is our Lord, and of great power: his understanding is infinite.
6

యెహోవాH3068 దీనులనుH6035 లేవనెత్తువాడుH5749 భక్తిహీనులనుH7563 ఆయన నేలనుH776 కూల్చునుH8213.

The LORD lifteth up the meek: he casteth the wicked down to the ground.
7

కృతజ్ఞతాస్తుతులతోH8426 యెహోవానుH3068 కీర్తించుడిH6030. సితారాతోH3658 మన దేవునిH430 కీర్తించుడిH2167.

Sing unto the LORD with thanksgiving; sing praise upon the harp unto our God:
8

ఆయన ఆకాశమునుH8064 మేఘములతోH5645 కప్పువాడుH3680 భూమికొరకుH776 వర్షముH4306 సిద్ధపరచువాడుH3559 పర్వతములమీదH2022 గడ్డిH2682 మొలిపించువాడుH6779

Who covereth the heaven with clouds, who prepareth rain for the earth, who maketh grass to grow upon the mountains.
9

పశువులకునుH929 అరచుచుండుH7121 పిల్లH1121 కాకులకునుH6158 ఆయన ఆహారమిచ్చువాడుH3899H5414.

He giveth to the beast his food, and to the young ravens which cry.
10

గుఱ్ఱములH5483 బలమునందుH1369 ఆయన సంతోషించడుH2654H3808 నరులH376 కాలిసత్తువయందుH7785 ఆయన ఆనందించడుH7521H3808.

He delighteth not in the strength of the horse: he taketh not pleasure in the legs of a man.
11

తనయందు భయభక్తులుగలవారియందుH3373 తన కృపకొరకుH2617 కనిపెట్టువారియందుH3176 యెహోవాH3068 ఆనందించువాడైయున్నాడుH7521.

The LORD taketh pleasure in them that fear him, in those that hope in his mercy.
12

యెరూషలేమాH3389, యెహోవానుH3068 కొనియాడుముH7623 సీయోనూH6726, నీ దేవునిH430 కొనియాడుముH1984.

Praise the LORD, O Jerusalem; praise thy God, O Zion.
13

ఆయన నీ గుమ్మములH8179 గడియలుH1280 బలపరచియున్నాడుH2388 నీ మధ్యనుH7130 నీ పిల్లలనుH1121 ఆశీర్వదించియున్నాడుH1288.

For he hath strengthened the bars of thy gates; he hath blessed thy children within thee.
14

నీ సరిహద్దులలోH1366 సమాధానముH7965 కలుగజేయువాడుH7760 ఆయనే మంచిH2459 గోధుమలతోH2406 నిన్ను తృప్తిపరచువాడుH7646 ఆయనే

He maketh peace in thy borders, and filleth thee with the finest of the wheat.
15

భూమికిH776 ఆజ్ఞనిచ్చువాడుH565H7971 ఆయనే ఆయన వాక్యముH1697 బహుH5704 వేగముగాH4120 పరుగెత్తునుH7323.

He sendeth forth his commandment upon earth: his word runneth very swiftly.
16

గొఱ్ఱబొచ్చువంటిH6785 హిమముH7950 కురిపించువాడుH5414 ఆయనే బూడిదవంటిH665 మంచు కణములుH3713 చల్లువాడుH6340 ఆయనే.

He giveth snow like wool: he scattereth the hoarfrost like ashes.
17

ముక్కముక్కలుగాH6595 వడగండ్లుH7140 విసరువాడు ఆయనేH7993. ఆయన పుట్టించు చలికిH7135 ఎవరుH4310 నిలువగలరు?H5975

He casteth forth his ice like morsels: who can stand before his cold?
18

ఆయన ఆజ్ఞH1697 ఇయ్యగాH7971 అవన్నియు కరిగిపోవునుH4529 ఆయన తనగాలిH7307 విసరజేయగాH5380 నీళ్లుH4325 ప్రవహించునుH5140,

He sendeth out his word, and melteth them: he causeth his wind to blow, and the waters flow.
19

ఆయన తన వాక్యముH1697 యాకోబునకుH3290 తెలియజేసెనుH5046 తన కట్టడలనుH2706 తన న్యాయవిధులనుH4941 ఇశ్రాయేలునకుH3478 తెలియజేసెనుH5046.

He sheweth his word unto Jacob, his statutes and his judgments unto Israel.
20

H3605 జనమునకుH1471 ఆయన ఈలాగుH3651 చేసియుండలేదుH6213H3808 ఆయన న్యాయవిధులుH4941 వారికి తెలియకయేయున్నవిH3045H1077. యెహోవానుH3050 స్తుతించుడిH1984.

He hath not dealt so with any nation: and as for his judgments, they have not known them. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 148

1

యెహోవానుH3050 స్తుతించుడిH1984. ఆకాశవాసులారాH8064, యెహోవానుH3068 స్తుతించుడిH1984 ఉన్నతస్థలములH4791 నివాసులారా, ఆయనను స్తుతించుడిH1984

Praise ye the LORD. Praise ye the LORD from the heavens: praise him in the heights.
2

ఆయన దూతలారాH4397, మీరందరుH3605 ఆయనను స్తుతించుడిH1984 ఆయన సైన్యములారాH6635, మీరందరుH3605 ఆయనను స్తుతించుడిH1984

Praise ye him, all his angels: praise ye him, all his hosts.
3

సూర్యచంద్రులారాH8121H3394, ఆయనను స్తుతించుడిH1984 కాంతిగలH216 నక్షత్రములారాH3556, మీరందరుH3605 ఆయనను స్తుతించుడిH1984.

Praise ye him, sun and moon: praise him, all ye stars of light.
4

పరమాకాశములారాH8064H8064, ఆకాశముపైనున్నH8064H5921 జలములారాH4325, ఆయనను స్తుతించుడిH1984.

Praise him, ye heavens of heavens, and ye waters that be above the heavens.
5

యెహోవాH3068 ఆజ్ఞ ఇయ్యగాH6680 అవి పుట్టెనుH1254 అవి యెహోవాH3068 నామమునుH8034 స్తుతించును గాకH1984

Let them praise the name of the LORD: for he commanded, and they were created.
6

ఆయన వాటిని నిత్యస్థాయువులుగాH5769H5703 స్థిరపరచియున్నాడుH5975 ఆయన వాటికి కట్టడH2706 నియమించెనుH5414 ఏదియు దాని నతిక్రమింపదుH5674H3808.

He hath also stablished them for ever and ever: he hath made a decree which shall not pass.
7

భూమిమీదనున్నH776 మకరములారాH8577, అగాధజలములారాH8415H3605, యెహోవానుH3068 స్తుతించుడిH1984

Praise the LORD from the earth, ye dragons, and all deeps:
8

అగ్ని వడగండ్లారాH784, హిమమాH7950, ఆవిరీH7008, ఆయన ఆజ్ఞనుH1697 నెరవేర్చుH6213 తుపానూH5591H7307,

Fire, and hail; snow, and vapour; stormy wind fulfilling his word:
9

పర్వతములారాH2022, సమస్తమైనH3605 గుట్టలారాH1389, ఫలవృక్షములారాH6529H6086, సమస్తమైనH3605 దేవదారుH730 వృక్షములారాH6086,

Mountains, and all hills; fruitful trees, and all cedars:
10

మృగములారాH2416, పశువులారాH929, నేలను ప్రాకు జీవులారాH7431, రెక్కలతో ఎగురుH3671 పక్షులారాH6833,

Beasts, and all cattle; creeping things, and flying fowl:
11

భూరాజులారాH776H4428, సమస్తH3605 ప్రజలారాH3816, భూమిమీదH776 నున్న అధిపతులారాH8269, సమస్తH3605 న్యాయాధిపతులారాH8199, యెహోవానుH3068 స్తుతించుడిH1984.

Kings of the earth, and all people; princes, and all judges of the earth:
12

యౌవనులుH970 కన్యలుH1330 వృద్ధులుH2205 బాలురుH5288

Both young men, and maidens; old men, and children:
13

అందరునుH3605 యెహోవాH3068 నామమునుH8034 స్తుతించుదురుH1984 గాక ఆయన నామముH8034 మహోన్నతమైనH7682 నామముH8034 ఆయన ప్రభావముH1935 భూమ్యాకాశములకుH776H8064 పైగా నున్నదిH5921.

Let them praise the name of the LORD: for his name alone is excellent; his glory is above the earth and heaven.
14

ఆయన తన ప్రజలకుH5971 ఒక శృంగమునుH7161 హెచ్చించియున్నాడుH7311. అది ఆయన భక్తులకందరికినిH2623H3605 ఆయన చెంతజేరినH7138 జనులగుH5971 ఇశ్రాయేలీయులకునుH3478 ప్రఖ్యాతికరముగా నున్నదిH8416. యెహోవానుH3068 స్తుతించుడిH1984.

He also exalteth the horn of his people, the praise of all his saints; even of the children of Israel, a people near unto him. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 149

1

యెహోవానుH3050 స్తుతించుడిH1984 యెహోవాకుH3068 క్రొత్తH2319 కీర్తనH7892 పాడుడిH7891 భక్తులుH2623 కూడుకొను సమాజములోH6951 ఆయనకు స్తోత్ర గీతము పాడుడిH8416.

Praise ye the LORD. Sing unto the LORD a new song, and his praise in the congregation of saints.
2

ఇశ్రాయేలీయులుH3478 తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక సీయోనుH6726 జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురుH1523 గాక.

Let Israel rejoice in him that made him: let the children of Zion be joyful in their King.
3

నాట్యముతోH4234 వారు ఆయన నామమునుH8034 స్తుతించుదురు గాకH1984 తంబురతోనుH8596 సితారాతోనుH3658 ఆయననుగూర్చి గానము చేయుదురు గాకH2167.

Let them praise his name in the dance: let them sing praises unto him with the timbrel and harp.
4

యెహోవాH3068 తన ప్రజలందుH5971 ప్రీతిగలవాడుH7521. ఆయన దీనులనుH6035 రక్షణతోH3444 అలంకరించునుH6286.

For the LORD taketh pleasure in his people: he will beautify the meek with salvation.
5

భక్తులుH2623 ఘనతనొందిH3519 ప్రహర్షించుదురుH5937 గాక వారు సంతోషభరితులై తమ పడకలమీదH4904H5921 ఉత్సాహ గానము చేయుదురుH7442 గాక.

Let the saints be joyful in glory: let them sing aloud upon their beds.
6

వారినోటH1627 దేవునికిH410 చేయబడు ఉత్సాహస్తోత్రములున్నవిH7319.

Let the high praises of God be in their mouth, and a twoedged sword in their hand;
7

అన్యజనులకుH1471 ప్రతిదండనH5360 చేయుటకునుH6213 ప్రజలనుH3816 శిక్షించుటకునుH8433

To execute vengeance upon the heathen, and punishments upon the people;
8

గొలుసులతోH2131 వారి రాజులనుH4428 ఇనుపH1270 సంకెళ్లతోH3525 వారి ఘనులనుH3513 బంధించుటకునుH631

To bind their kings with chains, and their nobles with fetters of iron;
9

విధింపబడినH3789 తీర్పుH4941 వారిమీద నడుపుటకునుH6213 వారి చేతిలోH3027 రెండంచులుగలH6374 ఖడ్గమున్నదిH2719. ఆయన భక్తులకందరికిH2623H3605 ఘనతH1926 యిదేH1931 యెహోవానుH3050 స్తుతించుడిH1984.

To execute upon them the judgment written: this honour have all his saints. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 150

1

యెహోవానుH3050 స్తుతించుడిH1984. ఆయన పరిశుద్ధాలయమునందుH6944 దేవునిH410 స్తుతించుడిH1984. ఆయన బలమునుH5797 ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందుH7549 ఆయనను స్తుతించుడిH1984.

Praise ye the LORD. Praise God in his sanctuary: praise him in the firmament of his power.
2

ఆయనను స్తుతించుడిH1984. ఆయన పరాక్రమ కార్యములనుబట్టిH1369 ఆయనను స్తుతించుడిH1984. ఆయన మహా ప్రభావమునుబట్టిH7230 ఆయనను స్తుతించుడి.

H1984
Praise him for his mighty acts: praise him according to his excellent greatness.
3

బూరధ్వనితోH8629 ఆయనను స్తుతించుడిH198. స్వరమండలముతోనుH5035 సితారాతోనుH3658 ఆయనను స్తుతించుడిH1984.

Praise him with the sound of the trumpet: praise him with the psaltery and harp.
4

తంబురతోనుH8596 నాట్యముతోనుH4234 ఆయనను స్తుతించుడిH1984. తంతివాద్యములతోనుH4482 పిల్లనగ్రోవితోనుH5748 ఆయనను స్తుతించుడిH1984.

Praise him with the timbrel and dance: praise him with stringed instruments and organs.
5

మ్రోగు తాళములతోH6767 ఆయనను స్తుతించుడిH1984. గంభీరధ్వనిగల తాళములతోH8643 ఆయనను స్తుతించుడిH1984.

Praise him upon the loud cymbals: praise him upon the high sounding cymbals.
6

సకలH3605ప్రాణులుH5397 యెహోవానుH3050 స్తుతించుదురుH1984 గాక యెహోవానుH3050 స్తుతించుడిH1984.

Let every thing that hath breath praise the LORD. Praise ye the LORD.

లూకా అధ్యాయము 23

1

అంతటG2532 వారందరునుG4128 లేచిG450 ఆయననుG846 పిలాతుG4091నొద్దకుG1909 తీసికొనిపోయిG71

And the whole multitude of them arose, and led him unto Pilate.
2

–ఇతడుG5126 మా జనమునుG1484 తిరుగబడ ప్రేరేపించుచుG1294, కైసరునకుG2541 పన్నిG5411య్యG1325వద్దనియుG2967, తానేG1438 క్రీస్తనుG5547 ఒక రాజుననియుG935 చెప్పగాG3004 మేము వింటిమనిG2147 ఆయనమీదG846 నేరముG2723 మోపసాగిరిG756.

And they began to accuse him, saying, We found this fellow perverting the nation, and forbidding to give tribute to Caesar, saying that he himself is Christ a King.
3

పిలాతు–G4091 నీవుG4771 యూదులG2453 రాజువాG935 అని ఆయననుG846 అడుగగాG1905 ఆయన–G3588నీG4771 వన్నట్టేG3004 అని అతనితోG846 చెప్పెనుG611.

And Pilate asked him, saying, Art thou the King of the Jews? And he answered him and said, Thou sayest it.
4

పిలాతుG4091 ప్రధానయాజకులG749తోనుG4314 జనసమూహములతోను–G3793G5129 మనుష్యునిG444 యందుG1722 నాకు ఏ నేరమునుG158 కనబడG2147 లేదనెనుG3762.

Then said Pilate to the chief priests and to the people, I find no fault in this man.
5

అయితే వారు–G3588ఇతడు గలిలయదేశముG1056 మొదలుకొనిG756 ఇంతవరకునుG5602 యూదయG2449దేశమందంతటG2596 ఉపదేశించుచుG1321 ప్రజలనుG2992 రేపుచున్నాడనిG383 మరింత పట్టుదలగాG2001 చెప్పిరిG3004.

And they were the more fierce, saying, He stirreth up the people, teaching throughout all Jewry, beginning from Galilee to this place.
6

పిలాతుG4091 ఈ మాట విని–G191ఈ మనుష్యుడుG444 గలిలయుడాG1057 అని అడిగిG1905

When Pilate heard of Galilee, he asked whether the man were a Galilaean.
7

ఆయన హేరోదుG అధికారముG1849 క్రింద ఉన్న ప్రదేశపు వాడనిG2076 తెలిసికొనిG1921 హేరోదుG2264నొద్దకుG4314 ఆయననుG846 పంపెనుG375. హేరోదుG2264G5025 దినములలోG2250 యెరూషలేముG2424లోG1722 ఉండెనుG5607.

And as soon as he knew that he belonged unto Herod's jurisdiction, he sent him to Herod, who himself also was at Jerusalem at that time.
8

హేరోదుG2264 యేసునుG2424 చూచిG1492 మిక్కిలిG3029 సంతోషించెనుG5463. ఆయననుG846 గూర్చిG4012 చాల సంగతులుG4183 విన్నందునG191 ఆయనG846 ఏదైననుG5100 ఒక సూచక క్రియG4592 చేయగాG1096 చూడG1492 నిరీక్షించిG1679, బహుకాలమునుండిG2425 ఆయననుG846 చూడG1492గోరెనుG2309.

And when Herod saw Jesus, he was exceeding glad: for he was desirous to see him of a long season, because he had heard many things of him; and he hoped to have seen some miracle done by him.
9

ఆయనను చూచినప్పుడుG1492 చాలG2425 ప్రశ్నలువేసిననుG1905 ఆయనG846 అతనికిG846 ఉత్తరమేమియుG611 ఇయ్యలేదుG3762.

Then he questioned with him in many words; but he answered him nothing.
10

ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 నిలువబడిG2476 ఆయనమీదG846 తీక్షణముగాG2159 నేరము మోపిరిG2723.

And the chief priests and scribes stood and vehemently accused him.
11

హేరోదుG2264 తనG848 సైనికులతోG4753 కలిసిG4862, ఆయననుG846 తృణీకరించిG1848 అపహసించిG1702, ఆయనకుG846 ప్రశస్తమైనG2986 వస్త్రముG2066 తొడిగించిG4016 పిలాతునొద్దకుG4091 మరల పంపెనుG375.

And Herod with his men of war set him at nought, and mocked him, and arrayed him in a gorgeous robe, and sent him again to Pilate.
12

అంతకు ముందుG4391 హేరోదునుG2264 పిలాతునుG4091 ఒకనికొకడుG1438 శత్రువులైG2189 యుండిG5607G846 దినముననేG2250 యొకనికొకడుG240 మిత్రుG5384లైరిG1096.

And the same day Pilate and Herod were made friends together: for before they were at enmity between themselves.
13

అంతటG1161 పిలాతుG4091 ప్రధానయాజకులనుG749 అధికారులనుG758 ప్రజలనుG2992 పిలిపించిG4779

And Pilate, when he had called together the chief priests and the rulers and the people,
14

–ప్రజలుG2992 తిరుగబడునట్లుG654 చేయుచున్నాడని మీరీG5126మనుష్యునిG444 నాయొద్దకుG3427 తెచ్చితిరేG4374. ఇదిగోG2400 నేనుG1473 మీG5216యెదుటG1799 ఇతనిని విమర్శింపగాG350 మీ రితనిG444 మీద మోపిన నేరములలోG2723 ఒక్కటైననుG3739 నాకు కనబడG2147లేదుG3762;

Said unto them, Ye have brought this man unto me, as one that perverteth the people: and, behold, I, having examined him before you, have found no fault in this man touching those things whereof ye accuse him:
15

హేరోదునకుG2264 కూడ కనబడలేదుG3761.హేరోదుG2264 అతనిG846 మాయొద్దకు తిరిగి పంపెనుG375 గదా; ఇదిగోG2400 మరణమునకుG2288 తగినG514దేదియుG3762 ఇతడుG846 చేయలేదుG4238.

No, nor yet Herod: for I sent you to him; and, lo, nothing worthy of death is done unto him.
16

కాబట్టిG3767 నేనితనినిG846

I will therefore chastise him, and release him.
17

శిక్షించిG3811 విడుదల చేయుదుననిG630 వారితోG846 చెప్పగాG2036

For of necessity he must release one unto them at the feast.)
18

వారందరు వీనినిG5126 చంపివేసిG142 మాకుG2254 బరబ్బనుG912 విడుదల చేయుమనిG630 ఏకగ్రీవముగాG3826 కేకలువేసిరిG349.

And they cried out all at once, saying, Away with this man, and release unto us Barabbas:
19

వీడు పట్టణములోG4172 జరిగించినG1096 యొకG5100 అల్లరిG4714 నిమిత్తమునుG1223 నరహత్య నిమిత్తమునుG5408 చెరసాలలోG5438 వేయబడినవాడుG906.

Who for a certain sedition made in the city, and for murder, was cast into prison.)
20

పిలాతుG4091 యేసునుG2424 విడుదలG630 చేయగోరిG2309 వారితో తిరిగిG3825 మాటలాడిననుG4377.

Pilate therefore, willing to release Jesus, spake again to them.
21

వారు–G3588వీనినిG846 సిలువవేయుముG4717 సిలువవేయుముG4717 అని కేకలుG2019 వేసిరిG3004.

But they cried, saying, Crucify him, crucify him.
22

మూడవ మారుG5154 అతడు–ఎందుకుG1063? ఇతడుG3778G5101 దుష్కార్యముG2556 చేసెనుG4160? ఇతనిG846యందుG1722 మరణమునకుG2288 తగిన నేరమేమియుG158 నాకు అగపడG2147లేదుG3762 గనుకG3767 ఇతనిG846 శిక్షించిG3811 విడుదల చేతుననిG630 వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them the third time, Why, what evil hath he done? I have found no cause of death in him: I will therefore chastise him, and let him go.
23

అయితే వారొకేG3588 పట్టుగాG1945 పెద్దG3173 కేకలువేసిG5456, వీనిని సిలువవేయుమనిG4717 అడుగగాG154 వారిG846 కేకలేG5456 గెలిచెనుG2729.

And they were instant with loud voices, requiring that he might be crucified. And the voices of them and of the chief priests prevailed.
24

కాగా వారG846డిగినట్టేG155 జరుగవలెననిG1096 పిలాతుG4091 తీర్పుతీర్చిG1948

And Pilate gave sentence that it should be as they required.
25

అల్లరిG4714 నిమిత్తమునుG1223 నరహత్యG5408 నిమిత్తమునుG1223 చెరసాలG5438లోG1519 వేయబడియుండినవానినిG906 వారడిగినట్టుG154 వారికి విడుదలచేసిG630, యేసునుG2424 వారిG846కిష్టముG2307 వచ్చినట్టు చేయుటకు అప్పగించెనుG3860.

And he released unto them him that for sedition and murder was cast into prison, whom they had desired; but he delivered Jesus to their will.
26

వారాయననుG846 తీసికొనిపోవుచుండగాG520 పల్లెటూరిG68నుండిG575 వచ్చుచున్నG2064 కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకనిG5100 పట్టుకొనిG1949, యేసుG2424వెంటG3693 సిలువనుG4716 మోయుటకుG5342 అతనిమీదG846 దానిని పెట్టిరిG2007.

And as they led him away, they laid hold upon one Simon, a Cyrenian, coming out of the country, and on him they laid the cross, that he might bear it after Jesus.
27

గొప్పG4183 జనG2992సమూహమునుG4128, ఆయననుగూర్చిG846 రొమ్ముకొట్టు కొనుచుG2875 దుఃఖించుచున్నG2354 చాలమంది స్త్రీలునుG1135 ఆయననుG846 వెంబడించిరిG190.

And there followed him a great company of people, and of women, which also bewailed and lamented him.
28

యేసుG2424 వారిG846వైపుG4314 తిరిగి–G4762యెరూషలేముG2419 కుమార్తెలారాG2364, నాG1691 నిమిత్తముG1909 ఏడ్వG2799కుడిG3361; మీG1438 నిమిత్తమునుG1909 మీG5216 పిల్లలG5043 నిమిత్తమునుG1909 ఏడ్వుడిG2799.

But Jesus turning unto them said, Daughters of Jerusalem, weep not for me, but weep for yourselves, and for your children.
29

ఇదిగో–G2400గొడ్రాండ్రునుG4723 కననిG1080 గర్భములునుG2836 పాలిG2337య్యనిG3756 స్తనములునుG3149 ధన్యములైనవనిG3107 చెప్పుG2046దినములుG2250 వచ్చుచున్నవిG2064.

For, behold, the days are coming, in the which they shall say, Blessed are the barren, and the wombs that never bare, and the paps which never gave suck.
30

అప్పుడుG5119 మా–G2248మీదG1909 పడుడనిG4098 పర్వతములతోనుG3735, మమ్ముG2248 కప్పుడనిG2572 కొండలతోనుG1015 జనులుG2992 చెప్పG3004సాగుదురుG756.

Then shall they begin to say to the mountains, Fall on us; and to the hills, Cover us.
31

వారు పచ్చిG5200మ్రానుకేG3586 యీలాగుG5023 చేసినG4160యెడలG1487 ఎండినదానిG3584కేమిG5101 చేయుదురోG1096 అని చెప్పెనుG3004.

For if they do these things in a green tree, what shall be done in the dry?
32

మరిG2087 యిద్దరుG1417 ఆయనతోG846కూడG4862 చంపబడుటకుG337 తేబడిరిG71; వారుG2532 నేరము చేసినవారుG2557.

And there were also two other, malefactors, led with him to be put to death.
33

వారు కపాలG2898మనబడినG2564 స్థలమునకుG5117 వచ్చినప్పుడుG565 అక్కడG1563 కుడివైపునG1188 ఒకనినిG3739 ఎడమవైపునG710 ఒకనినిG3739 ఆ నేరస్థులనుG2557 ఆయనతోG846 కూడ సిలువవేసిరిG4717.

And when they were come to the place, which is called Calvary, there they crucified him, and the malefactors, one on the right hand, and the other on the left.
34

యేసు–G2424తండ్రీG3962, వీరేమిG5101 చేయుచున్నారోG4160 వీరెరుG1492గరుG3756 గనుకG1063 వీరినిG846 క్షమించుమనిG863 చెప్పెనుG3004. వారు ఆయనG846 వస్త్రములుG2440 పంచుకొనుటకైG1266 చీట్లుG2819వేసిరి.G2819

Then said Jesus, Father, forgive them; for they know not what they do. And they parted his raiment, and cast lots.
35

ప్రజలుG2992 నిలువబడిG2476 చూచుచుండిరిG2334; అధికారులును–G758వీడు ఇతరులనుG846 రక్షించెనుG4982; వీడుG3778 దేవుడేG2316ర్పరచుకొనినG1588 క్రీస్తుG5547 అయినG2076 యెడలG1487 తన్నుతానుG1438 రక్షించుకొనుననిG4982 అపహసించిరిG1592.

And the people stood beholding. And the rulers also with them derided him, saying, He saved others; let him save himself, if he be Christ, the chosen of God.
36

అంతట సైనికులుG4757 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 ఆయనకుG846 చిరకG3690నిచ్చిG4374

And the soldiers also mocked him, coming to him, and offering him vinegar,
37

–నీవుG4771 యూదులG2453 రాజుG935వైతేG1487 నిన్ను నీవే G4572 రక్షించుకొనుమనిG4982 ఆయననుG846 అపహసించిరిG1702.

And saying, If thou be the king of the Jews, save thyself.
38

–ఇతడుG3778 యూదులG2453 రాజనిG935 పైవిలాసముG1923 కూడG2532 ఆయనకుG846 పైగాG1909 వ్రాయబడెనుG1125.

And a superscription also was written over him in letters of Greek, and Latin, and Hebrew, THIS IS THE KING OF THE JEWS.
39

వ్రేలాడవేయబడినG2910 ఆ నేరస్థులలోG2557 ఒకడుG1520 ఆయననుG846 దూషించుచు–G987నీవుG4771 క్రీస్తువుG5547 గదాG1488? నిన్ను నీవుG4572 రక్షించుకొనుముG4982, మమ్మునుకూడG2248 రక్షించుమనిG4982 చెప్పెనుG3004.

And one of the malefactors which were hanged railed on him, saying, If thou be Christ, save thyself and us.
40

అయితేG1161 రెండవవాడుG2087 వానినిG846 గద్దించి–G2008నీవుG4771 అదేG846 శిక్షావిధిలోG2917 ఉన్నావుG1488 గనుక దేవునికిG2316 భయపడవాG5399?

But the other answering rebuked him, saying, Dost not thou fear God, seeing thou art in the same condemnation?
41

మనకైతేG2249 యిదిG3303 న్యాయమేG1346; మనము చేసినవాటికిG4238 తగిన ఫలముG514 పొందుచున్నాముG618 గానిG1161 యీయనG3778 ఏ తప్పిదమునుG824 చేయG4238లేదనిG3762 చెప్పిG3004

And we indeed justly; for we receive the due reward of our deeds: but this man hath done nothing amiss.
42

ఆయనను చూచి–యేసూG2424, నీవు నీG4675 రాజ్యముG932 లోనికిG1722 వచ్చునప్పుడుG2064 నన్నుG3450 జ్ఞాపకముG3415 చేసికొనుమనెనుG3004.

And he said unto Jesus, Lord, remember me when thou comest into thy kingdom.
43

అందుకాయనG2424 వానితో–G846నేడుG4594 నీవు నాతోG1700కూడG3326 పరదైసుG3857 లోG1722 ఉందువనిG2071 నిశ్చయముగాG281 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

And Jesus said unto him, Verily I say unto thee, To day shalt thou be with me in paradise.
44

అప్పుడు రమారమిG5616 మధ్యాహ్నమాయెనుG1623. అది మొదలుకొనిG2193 మూడు గంటలవరకు ఆ దేశG1093మంతటిG3650 మీదG1909 చీకటి G4655 కమ్మెనుG1096;

And it was about the sixth hour, and there was a darkness over all the earth until the ninth hour.
45

సూర్యుడుG2246 అదృశ్యుడాయెనుG4654; గర్భాలయపుG3485 తెరG2665 నడిమికిG3319 చినిగెనుG4977.

And the sun was darkened, and the veil of the temple was rent in the midst.
46

అప్పుడు యేసుG2424 గొప్పG3173 శబ్దముతోG5456 కేకవేసి–G5455తండ్రీG3962, నీG4675 చేతికిG5495 నాG3450 ఆత్మనుG4151 అప్పగించుకొనుచున్నాననెనుG3908. ఆయన యీలాగుG5023 చెప్పిG2036 ప్రాణము విడిచెనుG1606.

And when Jesus had cried with a loud voice, he said, Father, into thy hands I commend my spirit: and having said thus, he gave up the ghost.
47

శతాధిపతిG1543 జరిగినదిG1096 చూచి–G1492ఈ మనుష్యుడుG3778 నిజముగాG3689 నీతిG1342మంతుడైG444 యుండెననిG2258 చెప్పిG3004 దేవునిG2316 మహిమపరచెనుG1392.

Now when the centurion saw what was done, he glorified God, saying, Certainly this was a righteous man.
48

చూచుటకైG2335 కూడివచ్చినG4836 ప్రజG3793లందరుG3956 జరిగిన కార్యములుG1096 చూచిG2334, రొమ్ముG4738 కొట్టుకొనుచుG5180 తిరిగి వెళ్లిరిG5290.

And all the people that came together to that sight, beholding the things which were done, smote their breasts, and returned.
49

ఆయనకుG846 నెళవైనG1110వారందరునుG3956, గలిలయG1056నుండిG575 ఆయననుG846 వెంబడించినG4870 స్త్రీలునుG1135 దూరముగాG3113 నిలుచుండిG2476 వీటినిG5023 చూచుచుండిరిG3708.

And all his acquaintance, and the women that followed him from Galilee, stood afar off, beholding these things.
50

అరిమతయియG707 అను యూదులG2453 పట్టణపుG4172 సభ్యుడైనG1010 యోసేపుG2501 అనుG3686 ఒకడుండెనుG435.

And, behold, there was a man named Joseph, a counsellor; and he was a good man, and a just:
51

అతడు సజ్జనుడునుG18 నీతిమంతుడునైG1342 యుండి వారి ఆలోచనకునుG1012 వారుG846 చేసిన పనికినిG4234 సమ్మG4784 తింపకG3756 దేవునిG2316 రాజ్యముకొరకుG932 కనిపెట్టుచుండినవాడుG4327.

The same had not consented to the counsel and deed of them;) he was of Arimathaea, a city of the Jews: who also himself waited for the kingdom of God.
52

అతడుG3778 పిలాతునొద్దకుG4091 వెళ్లిG4334, యేసుG2424 దేహముG4983 (తనకిమ్మని) అడుగుకొనిG154

This man went unto Pilate, and begged the body of Jesus.
53

దానిని క్రిందికి దించిG2507, సన్నపు నారబట్టతోG4616 చుట్టిG1794, తొలిచిన రాతిG2991 సమాధిG3418లోG1722 ఉంచెనుG5087. అందులోG3757 ఎవడునుG3764 అంతకు మునుపెప్పుడునుG3756 ఉంచబడలేదుG2749.

And he took it down, and wrapped it in linen, and laid it in a sepulchre that was hewn in stone, wherein never man before was laid.
54

ఆ దినముG2250 సిద్ధపరచుG3904 దినము; విశ్రాంతిG4521 దినారంభముG2020 కావచ్చెను.

And that day was the preparation, and the sabbath drew on.
55

అప్పుడు గలిలయG1056నుండిG1537 ఆయనతోG846 కూడ వచ్చినG4905 స్త్రీలుG1135 వెంట వెళ్లిG2628 ఆ సమాధినిG3419, ఆయనG846 దేహముG4983 ఏలాG5613గుంచబడెనోG5087 చూచిG2300

And the women also, which came with him from Galilee, followed after, and beheld the sepulchre, and how his body was laid.
56

తిరిగి వెళ్లిG5290, సుగంధ ద్రవ్యములనుG759 పరిమళ తైలములనుG3464 సిద్ధపరచిG2090, ఆజ్ఞG1785చొప్పునG2596 విశ్రాంతిదినమునG4521 తీరికగా ఉండిరిG2270.

And they returned, and prepared spices and ointments; and rested the sabbath day according to the commandment.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.