Day 242
Day 243 : కీర్తనల గ్రంథము 140-145 & లూకా 22
Day 244

కీర్తనల గ్రంథము అధ్యాయము 140

1

యెహోవాH3068, దుష్టులH7451 చేతిలోనుండిH120H4480 నన్ను విడిపింపుముH2502 బలాత్కారము చేయువారిH2555 చేతిలో పడకుండH376H4480 నన్ను కాపాడుముH5341.

Deliver me, O LORD, from the evil man: preserve me from the violent man;
2

వారు తమ హృదయములలోH3820 అపాయకరమైనH7451 యోచనలుH2803 చేయుదురు వారు నిత్యముH3117H3605 యుద్ధముH4421 రేప జూచుచుందురుH1481.

Which imagine mischiefs in their heart; continually are they gathered together for war.
3

పాముH5175 నాలుకవలెH3956H3644 వారు తమ నాలుకలుH3956 వాడి చేయుదురుH8150 వారి పెదవులక్రిందH8193H8478 సర్పవిషమున్నదిH5919H2534. (సెలా.)

They have sharpened their tongues like a serpent; adders' poison is under their lips. Selah.
4

యెహోవాH3068, భక్తిహీనులH7563 చేతిలోపడకుండH3027H4480 నన్ను కాపాడుముH8104. బలాత్కారము చేయువారి చేతిలోనుండిH2555H376H4480 నన్ను రక్షింపుముH5341. నేను అడుగుH6471 జారిపడునట్లుH1760 చేయుటకు వారు ఉద్దేశించుచున్నారుH2803.

Keep me, O LORD, from the hands of the wicked; preserve me from the violent man; who have purposed to overthrow my goings.
5

గర్విష్ఠులుH1343 నాకొరకు ఉరినిH6341 త్రాళ్లనుH2256 చాటుగా ఒడ్డియున్నారుH2934 వారు త్రోవప్రక్కనుH4570H3027 వలH7568 పరచియున్నారుH6566. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులH4170 నొగ్గియున్నారుH7896. (సెలా.H5542)

The proud have hid a snare for me, and cords; they have spread a net by the wayside; they have set gins for me. Selah.
6

అయినను నేను యెహోవాతోH3068 ఈలాగు మనవిచేయుచున్నానుH559 యెహోవాH3068, నీవేH859 నా దేవుడవుH410 నా విజ్ఞాపనలకుH8469 చెవియొగ్గుముH238.

I said unto the LORD, Thou art my God: hear the voice of my supplications, O LORD.
7

ప్రభువైనH136 యెహోవాH3069 నా రక్షణదుర్గముH3444H5797 యుద్ధదినమునH5402H3117 నీవు నా తలనుH7218 కాయుదువుH5526.

O GOD the Lord, the strength of my salvation, thou hast covered my head in the day of battle.
8

యెహోవాH3068, భక్తిహీనులH7563 కోరికలనుH3970 తీర్చకుముH5414H408 వారు అతిశయించకుండునట్లుH7311 వారి ఆలోచననుH2162 కొనసాగింపకుముH6329H408. (సెలా.)

Grant not, O LORD, the desires of the wicked: further not his wicked device; lest they exalt themselves. Selah.
9

నన్ను చుట్టుకొనువారుH4524 తలయెత్తినయెడలH7218 వారి పెదవులH8193 చేటుH5999 వారిని ముంచును గాకH3680

As for the head of those that compass me about, let the mischief of their own lips cover them.
10

కణకణలాడు నిప్పులుH1513 వారిమీదH5921 వేయబడును గాకH4131 వారు తిరిగి లేవకుండునట్లుH6965H1077 అగ్నిగుండములోH784 వారు కూల్చబడుదురుగాకH5307 అగాధ జలములలోనికిH4113 త్రోయబడుదురు గాక

Let burning coals fall upon them: let them be cast into the fire; into deep pits, that they rise not up again.
11

కొండెములాడువారుH3956H376 భూమిమీదH776 స్థిరపడకుందురుగాకH3559H1077 ఆపత్తుH7451 బలాత్కారులనుH2555H376 తరిమిH6679 వారిని పడద్రోయును గాకH4073.

Let not an evil speaker be established in the earth: evil shall hunt the violent man to overthrow him.
12

బాధింపబడువారిH6041 పక్షమునH1779 యెహోవాH3068 వ్యాజ్యెమాడుననియుH6213 దరిద్రులకుH34 ఆయన న్యాయము తీర్చుననియుH4941 నేనెరుగుదునుH3045.

I know that the LORD will maintain the cause of the afflicted, and the right of the poor.
13

నిశ్చయముగాH389 నీతిమంతులుH6662 నీ నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుH3034 యథార్థవంతులుH3477 నీ సన్నిధినిH6440 నివసించెదరుH3427.

Surely the righteous shall give thanks unto thy name: the upright shall dwell in thy presence.

కీర్తనల గ్రంథము అధ్యాయము 141

1

యెహోవాH3068 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నాయొద్దకు త్వరపడి రమ్ముH2363 నేను మొఱ్ఱపెట్టగాH7121 నా మాటకుH6963 చెవియొగ్గుముH238

LORD, I cry unto thee: make haste unto me; give ear unto my voice, when I cry unto thee.
2

నా ప్రార్థనH8605 ధూపమువలెనుH7004 నేను చేతులెత్తుటH3709H4864 సాయంకాలH6153 నైవేద్యమువలెనుH4503 నీ దృష్టికిH6440 అంగీకారములగును గాక.

Let my prayer be set forth before thee as incense; and the lifting up of my hands as the evening sacrifice.
3

యెహోవాH3068, నా నోటికిH6310 కావలియుంచుముH8108 నా పెదవులH8193 ద్వారమునకుH1817 కాపుపెట్టుముH5341.

Set a watch, O LORD, before my mouth; keep the door of my lips.
4

పాపము చేయువారితోH205H6466H376 కూడH854 నేను దుర్నీతికార్యములలోH7562H5949 చొరబడకుండునట్లు నా మనస్సుH3820 దుష్కార్యమునకుH7451H1697 తిరుగనియ్యకుముH5186H408 వారి రుచిగల పదార్థములుH4516 నేను తినకయుందునుH3898H1077 గాక.

Incline not my heart to any evil thing, to practise wicked works with men that work iniquity: and let me not eat of their dainties.
5

నీతిమంతులుH6662 నన్ను కొట్టుటH1986 నాకు ఉపకారముH2617 వారు నన్ను గద్దించుటH3198 నాకు తైలాభిషేకముH8081H7218 నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాకH5106H408. వారి దుష్టక్రియలనుH7451 చూచియు నేను తప్పకH5750 ప్రార్థనచేయుచున్నానుH8605.

Let the righteous smite me; it shall be a kindness: and let him reprove me; it shall be an excellent oil, which shall not break my head: for yet my prayer also shall be in their calamities.
6

వారి న్యాయాధిపతులుH8199 కొండ పేటుమీదనుండిH5553H3027 పడద్రోయబడుదురుH8058. కావున జనులు నా మాటలుH561 మధురమైనవనిH5276 వాటిని అంగీకరించుచున్నారుH8085.

When their judges are overthrown in stony places, they shall hear my words; for they are sweet.
7

ఒకడు భూమినిH776 దున్నుచుH1234 దానిని పగులగొట్టునట్లుH6398 మాయెముకలుH6106 పాతాళద్వారమునH7585H6310 చెదరియున్నవిH6340.

Our bones are scattered at the grave's mouth, as when one cutteth and cleaveth wood upon the earth.
8

యెహోవాH3069, నా ప్రభువాH136, నా కన్నులుH5869 నీతట్టుH413 చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నానుH2620 నా ప్రాణముH5315 ధారపోయకుముH6168H408.

But mine eyes are unto thee, O GOD the Lord: in thee is my trust; leave not my soul destitute.
9

నా నిమిత్తము వారు ఒడ్డినH3369 వలనుండిH6341H4480 పాపము చేయువారిH205H6466 ఉచ్చులనుండిH4170 నన్ను తప్పించి కాపాడుముH8104.

Keep me from the snares which they have laid for me, and the gins of the workers of iniquity.
10

నేనుH595 తప్పించుకొనిపోవుచుండగాH5674 భక్తిహీనులుH7563 తమ వలలలోH4364 చిక్కుకొందురుH5307 గాక.

Let the wicked fall into their own nets, whilst that I withal escape.

కీర్తనల గ్రంథము అధ్యాయము 142

1

నేను ఎలుగెత్తిH6963 యెహోవాకుH3068H413 మొరలిడుచున్నానుH2199. ఎలుగెత్తిH6963 యెహోవానుH3068 బతిమాలుకొనుచున్నానుH2603.

I cried unto the LORD with my voice; with my voice unto the LORD did I make my supplication.
2

బహు వినయముగాH7879 ఆయన సన్నిధినిH6440 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH8210 నాకు కలిగిన బాధH6869 ఆయన సన్నిధినిH6440 తెలియజెప్పుకొనుచున్నానుH5046.

I poured out my complaint before him; I shewed before him my trouble.
3

నాలోH5921 నా ప్రాణముH7307 క్రుంగియున్నప్పుడుH5848 నా మార్గముH5410 నీకు తెలియునుH3045 నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసినH1980 త్రోవలోH734 చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారుH6341H2934.

When my spirit was overwhelmed within me, then thou knewest my path. In the way wherein I walked have they privily laid a snare for me.
4

నా కుడిప్రక్కనుH3225 నిదానించి చూడుముH5027 నన్నెరిగినవాడుH5234 ఒకడును నాకు లేకపోయెనుH369 ఆశ్రయమేదియుH4498 నాకు దొరకలేదుH6 నాయెడల జాలిపడువాడుH5315H1875 ఒకడును లేడుH369.

I looked on my right hand, and beheld, but there was no man that would know me: refuge failed me; no man cared for my soul.
5

యెహోవాH3068, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నానుH2199 నా ఆశ్రయదుర్గముH4268 నీవేH859 సజీవులున్నH2416 భూమిమీదH776 నా స్వాస్థ్యముH2506 నీవేH859 అని నేననుకొంటినిH559.

I cried unto thee, O LORD: I said, Thou art my refuge and my portion in the land of the living.
6

నేను చాలా క్రుంగియున్నానుH3966H1809 నా మొఱ్ఱకుH7441H413 చెవి యొగ్గుముH7181 నన్ను తరుమువారుH7291 నాకంటెH4480 బలిష్ఠులుH553 వారి చేతిలో నుండిH4480 నన్ను విడిపింపుముH5337.

Attend unto my cry; for I am brought very low: deliver me from my persecutors; for they are stronger than I.
7

నేను నీ నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లుH3034 చెరసాలలోనుండిH4525H4480 నా ప్రాణమునుH5315 తప్పింపుముH3318 అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుటH3803 చూచి నీతిమంతులుH6662 నన్నుబట్టిH5921 అతిశయపడుదురుH1580.

Bring my soul out of prison, that I may praise thy name: the righteous shall compass me about; for thou shalt deal bountifully with me.

కీర్తనల గ్రంథము అధ్యాయము 143

1

యెహోవాH3068, నా ప్రార్థనH8605 ఆలకింపుముH8085 నా విన్నపములకుH8469 చెవి యొగ్గుముH238 నీ విశ్వాస్యతనుబట్టియుH530 నీ నీతినిబట్టియుH6666 నాకు ఉత్తరమిమ్ముH6030.

Hear my prayer, O LORD, give ear to my supplications: in thy faithfulness answer me, and in thy righteousness.
2

నీ సేవకునితోH5650 వ్యాజ్యెమాడకుముH935H408 సజీవులలోH2416 ఒకడునుH3605 నీ సన్నిధినిH6440 నీతిమంతుడుగాH6663 ఎంచబడడుH3808.

And enter not into judgment with thy servant: for in thy sight shall no man living be justified.
3

శత్రువులుH341 నన్ను తరుముచున్నారుH7291 వారు నా ప్రాణమునుH5315 నేలH776 పడగొట్టుచున్నారుH1792 చిరకాలముక్రిందటH5769 చనిపోయినH4191 వారితోపాటు గాఢాంధకారములోH4285 నన్ను నివసింపజేయుచున్నారుH3427.

For the enemy hath persecuted my soul; he hath smitten my life down to the ground; he hath made me to dwell in darkness, as those that have been long dead.
4

కావున నా ఆత్మH7307 నాలోH5921 క్రుంగియున్నదిH5848 నాలోH8432 నా హృదయముH3820 విస్మయమొందెనుH8074.

Therefore is my spirit overwhelmed within me; my heart within me is desolate.
5

పూర్వదినములుH6924H3117 జ్ఞాపకము చేసికొనుచున్నానుH2142 నీ క్రియలన్నియుH6467H3605 ధ్యానించుచున్నానుH1897. నేను నీ చేతులH3027 పనిH4639 యోచించుచున్నానుH7878

I remember the days of old; I meditate on all thy works; I muse on the work of thy hands.
6

నీ తట్టుH413 నా చేతులుH3027 చాపుచున్నానుH6566 ఎండిపోయిన భూమివలెH776 నా ప్రాణముH5315 నీకొరకు ఆశపడుచున్నదిH5889.

I stretch forth my hands unto thee: my soul thirsteth after thee, as a thirsty land. Selah.
7

యెహోవాH3068, నా ఆత్మH7307 క్షీణించుచున్నదిH3615 త్వరగాH4116 నాకు ఉత్తరమిమ్ముH6030 నేను సమాధిలోనికిH953 దిగువారివలెH3381 కాకుండునట్లు నీ ముఖమునుH6440 నాకు మరుగుచేయకుముH5641H408

Hear me speedily, O LORD: my spirit faileth: hide not thy face from me, lest I be like unto them that go down into the pit.
8

నీయందు నేను నమి్మకయుంచియున్నానుH982 ఉదయమునH1242 నీ కృపావార్తనుH2617 నాకు వినిపింపుముH8085 నీ వైపుH413 నా మనస్సుH5315 నే నెత్తికొనుచున్నానుH5375. నేను నడువవలసినH1980 మార్గముH1870 నాకు తెలియజేయుముH3045.

Cause me to hear thy lovingkindness in the morning; for in thee do I trust: cause me to know the way wherein I should walk; for I lift up my soul unto thee.
9

యెహోవాH3068, నేను నీ మరుగు జొచ్చియున్నానుH3680 నా శత్రువులH341 చేతిలోనుండి నన్ను విడిపింపుముH5337

Deliver me, O LORD, from mine enemies: I flee unto thee to hide me.
10

నీవేH859 నా దేవుడవుH430 నీ చిత్తానుసారముగాH7522 ప్రవర్తించుటకుH6213 నాకు నేర్పుముH3925 దయగలH2896 నీ ఆత్మH7307 సమభూమిగలH4334H776 ప్రదేశమందు నన్ను నడిపించునుH5148 గాక.

Teach me to do thy will; for thou art my God: thy spirit is good; lead me into the land of uprightness.
11

యెహోవాH3068, నీ నామమునుబట్టిH8034H4616 నన్ను బ్రదికింపుముH2421 నీ నీతినిబట్టిH6666 నా ప్రాణమునుH5315 శ్రమలోనుండిH6869H4480 తప్పింపుముH3318.

Quicken me, O LORD, for thy name's sake: for thy righteousness' sake bring my soul out of trouble.
12

నేనుH589 నీ సేవకుడనుH5650 నీ కృపనుబట్టిH2617 నా శత్రువులనుH341 సంహరింపుముH6789 నా ప్రాణమునుH5315 బాధపరచువారినందరినిH6887H3605 నశింపజేయుముH6.

And of thy mercy cut off mine enemies, and destroy all them that afflict my soul: for I am thy servant.

కీర్తనల గ్రంథము అధ్యాయము 144

1

నాకు ఆశ్రయదుర్గమగుH6697 యెహోవాH3068 సన్నుతింపబడును గాకH1288 ఆయన నా చేతులకుH3027 యుద్ధమునుH7128 నా వ్రేళ్లకుH676 పోరాటమునుH4421 నేర్పువాడైయున్నాడుH3925.

Blessed be the LORD my strength, which teacheth my hands to war, and my fingers to fight:
2

ఆయన నాకు కృపానిధిH2617 నా కోటH4686 నా దుర్గముH4869 నన్ను తప్పించువాడుH6403 నా కేడెముH4043 నే నాశ్రయించువాడుH2620 ఆయన నా జనులనుH5971 నాకు లోబరచువాడైయున్నాడుH7286.

My goodness, and my fortress; my high tower, and my deliverer; my shield, and he in whom I trust; who subdueth my people under me.
3

యెహోవాH3068, నీవు నరులనుH120 లక్ష్యపెట్టుటకుH3045 వారు ఏపాటివారు?H4100 నీవు వారిని ఎన్నికచేయుటకుH2803 మనష్యులుH582 ఏపాటివారు?H4100

LORD, what is man, that thou takest knowledge of him! or the son of man, that thou makest account of him!
4

నరులుH120 వట్టి ఊపిరినిH1892 పోలియున్నారుH1819 వారి దినములుH3117 దాటిపోవుH5674 నీడవలె నున్నవిH6738.

Man is like to vanity: his days are as a shadow that passeth away.
5

యెహోవాH3068, నీ ఆకాశమునుH8064 వంచిH5186 దిగి రమ్ముH3381 పర్వతములుH2022 పొగ రాజునట్లుH6225 నీవు వాటిని ముట్టుముH5060

Bow thy heavens, O LORD, and come down: touch the mountains, and they shall smoke.
6

మెరుపులుH1300 మెరిపించిH1299 వారిని చెదరగొట్టుముH6327 నీ బాణములుH2671 వేసిH7971 వారిని ఓడగొట్టుముH2000.

Cast forth lightning, and scatter them: shoot out thine arrows, and destroy them.
7

పైనుండిH4791H4480 నీ చెయ్యిH3027 చాచిH7971 నన్ను తప్పింపుముH6475 మహాH7227 జలములలోనుండిH4325H4480 అన్యులచేతిలోనుండిH5236H3027H4480 నన్ను విడిపింపుముH5337.

Send thine hand from above; rid me, and deliver me out of great waters, from the hand of strange children;
8

వారిH834 నోరుH6310 వట్టిH7723 మాటలాడుచున్నదిH1696 వారి కుడిచేయిH3225 అబద్ధముతో కూడియున్నదిH8267.

Whose mouth speaketh vanity, and their right hand is a right hand of falsehood.
9

దేవాH430, నిన్నుగూర్చి నేనొక క్రొత్తH2319 కీర్తనH7892 పాడెదనుH7891 పదితంతులH6218 సితారాతోH5035 నిన్ను కీర్తించెదనుH2167.

I will sing a new song unto thee, O God: upon a psaltery and an instrument of ten strings will I sing praises unto thee.
10

నీవే రాజులకుH4428 విజయముH8668 దయచేయువాడవుH5414 దుష్టులH7451 ఖడ్గమునుండిH2719H4480 నీవు నీ సేవకుడైనH5650 దావీదునుH1732 తప్పించువాడవుH6475

It is he that giveth salvation unto kings: who delivereth David his servant from the hurtful sword.
11

నన్ను తప్పింపుముH5337 అన్యులH5236 చేతిలోనుండిH3027H4480 నన్నువిడిపింపుముH5337 వారి నోరుH6310 వట్టిH7723 మాటలాడుచున్నదిH1696 వారి కుడిచేయిH3225 అబద్ధముతో కూడియున్నదిH8267.

Rid me, and deliver me from the hand of strange children, whose mouth speaketh vanity, and their right hand is a right hand of falsehood:
12

మా కుమారులుH1121 తమ ¸యవనకాలమందుH5271 ఎదిగినH1431 మొక్కలవలెH5195 ఉన్నారు మా కుమార్తెలుH1323 నగరునకైH1964 చెక్కినH2404 మూలకంబములవలెH2106 ఉన్నారు.

That our sons may be as plants grown up in their youth; that our daughters may be as corner stones, polished after the similitude of a palace:
13

మా కొట్లుH4200 నింపబడిH4392 పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱలుH6629 వేలకొలదిగానుH503 పదివేలకొలదిగానుH7231 మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.

That our garners may be full, affording all manner of store: that our sheep may bring forth thousands and ten thousands in our streets:
14

మా యెడ్లుH441 గొప్ప బరువులు మోయగలవిH5445 మా వీధులలోH7339 చొరబడుటయైననుH6556 ఉరుకులెత్తుటయైననుH3318 లేదుH369 వాటిలో శ్రమగలవారిH6682 మొఱ్ఱ వినబడుటయైనను లేదుH369

That our oxen may be strong to labour; that there be no breaking in, nor going out; that there be no complaining in our streets.
15

ఇట్టి స్థితిగలవారుH7945 ధన్యులుH835. యెహోవాH3068 తమకు దేవుడుగాగలH430 జనులుH5971 ధన్యులుH835.

Happy is that people, that is in such a case: yea, happy is that people, whose God is the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 145

1

రాజవైనH4428 నా దేవాH430, నిన్ను ఘనపరచెదనుH7311. నీ నామమునుH8034 నిత్యముH5769 సన్నుతించెదనుH1288

I will extol thee, my God, O king; and I will bless thy name for ever and ever.
2

అనుదినముH3605H3117 నేను నిన్ను స్తుతించెదనుH1288 నిత్యముH5769 నీ నామమునుH8034 స్తుతించెదనుH1984.

Every day will I bless thee; and I will praise thy name for ever and ever.
3

యెహోవాH3068 మహాత్మ్యముగలవాడుH1419 ఆయన అధికస్తోత్రముH3966H1984 నొందదగినవాడు ఆయన మహాత్మ్యముH1420 గ్రహింప శక్యముH2714 కానిదిH369

Great is the LORD, and greatly to be praised; and his greatness is unsearchable.
4

ఒక తరమువారుH1755 మరియొక తరమువారియెదుటH1755 నీ క్రియలనుH4639 కొనియాడుదురుH7623 నీ పరాక్రమక్రియలనుH1369 తెలియజేయుదురుH5046

One generation shall praise thy works to another, and shall declare thy mighty acts.
5

మహోన్నతమైనH3519 నీ ప్రభావమహిమనుH1926H1935 నీ ఆశ్చర్యకార్యములనుH6381H1697 నేను ధ్యానించెదనుH7878

I will speak of the glorious honour of thy majesty, and of thy wondrous works.
6

నీ భీకరకార్యములH3372 విక్రమమునుH5807 మనుష్యులు వివరించెదరుH559 నేను నీ మహాత్మ్యమునుH1420 వర్ణించెదనుH5608.

And men shall speak of the might of thy terrible acts: and I will declare thy greatness.
7

నీ మహాH7227 దయాళుత్వమునుH2898 గూర్చిన కీర్తినిH2143 వారు ప్రకటించెదరుH5042 నీ నీతినిగూర్చిH6666 వారు గానము చేసెదరుH7442

They shall abundantly utter the memory of thy great goodness, and shall sing of thy righteousness.
8

యెహోవాH3068 దయాదాక్షిణ్యములుH2587H7349 గలవాడు ఆయన దీర్ఘశాంతుడుH750H639 కృపాతిశయముగలవాడుH2617H1419.

The LORD is gracious, and full of compassion; slow to anger, and of great mercy.
9

యెహోవాH3068 అందరికిH3605 ఉపకారిH2896 ఆయన కనికరములుH7356 ఆయన సమస్తH3605 కార్యములమీదనున్నవిH4639H5921.

The LORD is good to all: and his tender mercies are over all his works.
10

యెహోవాH3068, నీ క్రియలన్నియుH4639H3605 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవిH3034 నీ భక్తులుH2623 నిన్ను సన్నుతించుదురుH1288.

All thy works shall praise thee, O LORD; and thy saints shall bless thee.
11

ఆయన రాజ్యH4438 మహోన్నత ప్రభావమునుH3519 ఆయన బలమునుH1369 నరులకు తెలియజేయుటకైH1696

They shall speak of the glory of thy kingdom, and talk of thy power;
12

నీ భక్తులుH1121 నీ రాజ్యప్రభావమునుగూర్చిH4438H1926 చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చిH1369 పలుకుదురు

To make known to the sons of men his mighty acts, and the glorious majesty of his kingdom.
13

నీ రాజ్యముH4438 శాశ్వతరాజ్యముH5769H3605H4438 నీ రాజ్యపరిపాలనH4438H4475 తరతరములుH1755H1755 నిలుచును.

Thy kingdom is an everlasting kingdom, and thy dominion endureth throughout all generations.
14

యెహోవాH3068 పడిపోవువారినందరినిH5307H3605 ఉద్ధరించువాడుH5564 క్రుంగిపోయినH3721 వారినందరినిH3605 లేవనెత్తువాడుH2210

The LORD upholdeth all that fall, and raiseth up all those that be bowed down.
15

సర్వజీవులH3605 కన్నులుH5869 నీవైపుH413 చూచుచున్నవిH7663 తగిన కాలమందుH6256 నీవుH859 వారికి ఆహారమిచ్చుదువుH400H5414.

The eyes of all wait upon thee; and thou givest them their meat in due season.
16

నీవు నీ గుప్పిలినిH3027 విప్పిH6605 ప్రతిH3605 జీవిH2416 కోరికనుH7522 తృప్తిపరచుచున్నావుH7646.

Thou openest thine hand, and satisfiest the desire of every living thing.
17

యెహోవాH3068 తన మార్గములన్నిటిలోH1870H3605 నీతిగలవాడుH6662 తన క్రియలన్నిటిలోH4639H3605 కృపచూపువాడుH2623

The LORD is righteous in all his ways, and holy in all his works.
18

తనకు మొఱ్ఱపెట్టువారిH7121 కందరికిH3605 తనకు నిజముగాH571 మొఱ్ఱపెట్టువారిH7121 కందరికిH3605 యెహోవాH3068 సమీపముగా ఉన్నాడుH7138.

The LORD is nigh unto all them that call upon him, to all that call upon him in truth.
19

తనయందు భయభక్తులుగలవారిH3373 కోరికH7522 ఆయన నెరవేర్చునుH6213 వారి మొఱ్ఱH7775 ఆలకించిH8085 వారిని రక్షించునుH3467.

He will fulfil the desire of them that fear him: he also will hear their cry, and will save them.
20

యెహోవాH3068 తన్ను ప్రేమించువారినందరినిH157H3605 కాపాడునుH8104 అయితే భక్తిహీనులనందరినిH7563H3605 ఆయన నాశనము చేయునుH8045. నా నోరుH6310 యెహోవానుH3068 స్తోత్రము చేయునుH8416

The LORD preserveth all them that love him: but all the wicked will he destroy.
21

శరీరులందరుH1320H3605 ఆయన పరిశుద్ధH6944 నామమునుH8034 నిత్యముH5769 సన్నుతించుదురు గాకH1288.

My mouth shall speak the praise of the LORD: and let all flesh bless his holy name for ever and ever.

లూకా అధ్యాయము 22

1

పస్కాG3957 అనబడినG3004 పులియని రొట్టెలG106 పండుగG1859 సమీపించెనుG1448.

Now the feast of unleavened bread drew nigh, which is called the Passover.
2

ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 ప్రజలకుG2992 భయపడిరిG5399 గనుక ఆయననుG846 ఏలాగుG4459 చంపింతుమనిG337 ఉపాయము వెదకుచుండిరిG2212.

And the chief priests and scribes sought how they might kill him; for they feared the people.
3

అంతటG1161 పండ్రెండుమందిG1427 శిష్యుల సంఖ్యలోG706 చేరినG5607 ఇస్కరియోతుG2469 అనబడినG1941 యూదాలోG2455 సాతానుG4567 ప్రవేశించెనుG1525

Then entered Satan into Judas surnamed Iscariot, being of the number of the twelve.
4

గనుక వాడు వెళ్లిG565, ఆయననుG846 వారికేలాగుG4459 అప్పగింపవచ్చునోG3860 దానినిగూర్చి ప్రధాన యాజకులతోనుG749 అధిపతులతోనుG4755 మాటలాడెనుG4814.

And he went his way, and communed with the chief priests and captains, how he might betray him unto them.
5

అందుకు వారు సంతోషించిG5463 వానికిG846 ద్రవ్యG694మియ్యG1325 సమ్మతించిరిG4934.

And they were glad, and covenanted to give him money.
6

వాడు అందుకు ఒప్పుకొనిG1843, జనసమూహముG3793 లేనప్పుడుG817 ఆయననుG846 వారికిG846 అప్పగించుటకుG3860 తగిన సమయముG2120 వెదకుచుండెనుG2212.

And he promised, and sought opportunity to betray him unto them in the absence of the multitude.
7

పస్కాపశువునుG3957 వధింపG2380వలసినG1163 పులియని రొట్టెలG106 దినముG2250రాగాG2064

Then came the day of unleavened bread, when the passover must be killed.
8

యేసుG2424 పేతురునుG4074 యోహానునుG2491 చూచి–మీరు వెళ్లిG4198 మనము భుజించుటకైG5315 పస్కానుG3957 మనకొరకుG2254 సిద్ధపరచుడనిG2090 వారిని పంపెనుG649.

And he sent Peter and John, saying, Go and prepare us the passover, that we may eat.
9

వారు–G3588మేమెక్కడG4226 సిద్ధపరచG2090గోరుచున్నావనిG2309 ఆయననుG846 అడుగగాG2036

And they said unto him, Where wilt thou that we prepare?
10

ఆయన–G3588ఇదిగోG2400 మీరుG5216 పట్టణములోG4172 ప్రవేశించునప్పుడుG1525 నీళ్లG5204కుండG2765 మోసికొనిపోవుచున్నG941 యొకడుG444 మీకుG5213 ఎదురుగా వచ్చునుG4876; అతడు ప్రవేశించుG1531 ఇంటిG3614లోనికిG1519 అతనిG846 వెంట వెళ్లిG190

And he said unto them, Behold, when ye are entered into the city, there shall a man meet you, bearing a pitcher of water; follow him into the house where he entereth in.
11

–నేను నాG3450 శిష్యులG3101తోG3326 కూడ పస్కానుG3957 భుజించుటకుG5315 విడిది గదిG2646 యెక్కడననిG4226 బోధకుడుG1320 నిన్నG4671డుగుచున్నాడనిG3004 యింటిG3614 యజమానునితోG3617 చెప్పుడిG2046.

And ye shall say unto the goodman of the house, The Master saith unto thee, Where is the guestchamber, where I shall eat the passover with my disciples?
12

అతడుG2548 సామగ్రిగలG4766 యొక గొప్పG3173 మేడగదిG508 మీకుG5213 చూపించునుG1166; అక్కడG1563 సిద్ధపరచుడనిG2090 వారితో చెప్పెనుG2036.

And he shall shew you a large upper room furnished: there make ready.
13

వారు వెళ్లిG565 ఆయన తమతోG846 చెప్పినట్టుG2046 కనుగొనిG2147 పస్కానుG3957 సిద్ధపరచిరిG2090.

And they went, and found as he had said unto them: and they made ready the passover.
14

ఆ గడియG5610 వచ్చినప్పుడుG1096 ఆయనయు ఆయనG846తోకూడG4862 అపొస్తలులునుG652 పంక్తిని కూర్చుండిరిG377.

And when the hour was come, he sat down, and the twelve apostles with him.
15

అప్పుడాయన–నేనుG3165 శ్రమపడకG3958మునుపుG4253 మీతోG5216కూడG3326G5124 పస్కానుG3957 భుజింపవలెననిG5315 మిక్కిలిG1939 ఆశపడితినిG1937.

And he said unto them, With desire I have desired to eat this passover with you before I suffer:
16

అది దేవునిG2316 రాజ్యముG932లోG1722 నెరవేరుG4137వరకుG3755 ఇక ఎన్నడునుG3765 దానిG1537 భుజింG5315పననిG3364 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 చెప్పిG2036

For I say unto you, I will not any more eat thereof, until it be fulfilled in the kingdom of God.
17

ఆయన గిన్నెG4221 ఎత్తికొనిG1209 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి–G2168మీరు దీనినిG5124 తీసికొనిG2983 మీలోG1438 పంచుకొనుడిG1266;

And he took the cup, and gave thanks, and said, Take this, and divide it among yourselves:
18

ఇకమీదట దేవునిG2316 రాజ్యముG932 వచ్చుG2064వరకుG3755 నేను ద్రాక్షాG1081రసముG288 త్రాగG4095ననిG3364 మీతోG5213 చెప్పు చున్నాననెనుG3004.

For I say unto you, I will not drink of the fruit of the vine, until the kingdom of God shall come.
19

పిమ్మట ఆయన యొక రొట్టెG740 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని విరిచిG2806, వారిG846 కిచ్చి–G1325ఇదిG5124 మీG5216 కొరకుG5228 ఇయ్యబడుచున్నG1325 నాG3450 శరీరముG4983; నన్నుG1690 జ్ఞాపకము చేసికొనుటకుG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెనుG3004.

And he took bread, and gave thanks, and brake it, and gave unto them, saying, This is my body which is given for you: this do in remembrance of me.
20

ఆ ప్రకారమేG5615 భోజనమైన తరువాతG1172 ఆయన గిన్నెయుG4221 పట్టుకొని–G2983G5124 గిన్నెG4221 మీG5216 కొరకుG5228 చిందింపబడుచున్నG1632 నాG3450 రక్తముG129 వలన నైన క్రొత్తG2537 నిబంధనG1242.

Likewise also the cup after supper, saying, This cup is the new testament in my blood, which is shed for you.
21

ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించు వానిG3860 చెయ్యిG5495 నాG1700తోకూడG3326 ఈ బల్లG5132మీదG1909 ఉన్నది.

But, behold, the hand of him that betrayeth me is with me on the table.
22

నిర్ణయింపబడిన ప్రకారముG3724 మనుష్యG444కుమారుడుG5207 పోవుచున్నాడుG4198గానిG4133 ఆయన ఎవరిG3739చేతG1223 అప్పగింపబడుచున్నాడోG3860G1565 మనుష్యునికిG444 శ్రమయనిG3759 చెప్పెనుG3004.

And truly the Son of man goeth, as it was determined: but woe unto that man by whom he is betrayed!
23

వారు–G846ఈ పనినిG5124 చేయబోవుG4238వాడెవరోG5101 అని తమలోG4314తాముG1438 అడుగుకొనG4802సాగిరిG756.

And they began to enquire among themselves, which of them it was that should do this thing.
24

తమలోG846 ఎవడుG5101 గొప్పవాడుగాG3187 ఎంచబడునోG1380 అను వివాదముG5379 వారిలోG846 పుట్టగాG1096

And there was also a strife among them, which of them should be accounted the greatest.
25

ఆయనG3588 వారితోG846 ఇట్లనెనుG2036–అన్యజనములలోG1484 రాజులుG935 వారిమీదG846 ప్రభుత్వము చేయుదురుG2961; వారిమీదG846 అధికారము చేయువారుG1850 ఉపకారుG2110లనబడుదురుG2564.

And he said unto them, The kings of the Gentiles exercise lordship over them; and they that exercise authority upon them are called benefactors.
26

మీరైతేG5210 ఆలాగుG3779 ఉండరాదుG3756; మీలోG5213 గొప్పవాడుG3187 చిన్నవానిG3501వలెనుG5613, అధిపతిG2233 పరిచారకునిG1247 వలెనుG5613 ఉండవలెనుG1096.

But ye shall not be so: but he that is greatest among you, let him be as the younger; and he that is chief, as he that doth serve.
27

గొప్పG3187వాడెవడుG5101? భోజనపంక్తిని కూర్చుండువాడాG345 పరిచర్యచేయువాడాG1247? పంక్తినికూర్చుండు వాడే గదాG345? అయిననుG1161 నేనుG1473 మీG5216 మధ్యG3319 పరిచర్యచేయుG1247 వానివలెG5613 ఉన్నాను.

For whether is greater, he that sitteth at meat, or he that serveth? is not he that sitteth at meat? but I am among you as he that serveth.
28

నాG3450 శోధనలలోG3986 నాతోG1700 కూడG3326 నిలిచి యున్నవారుG1265 మీరేG5210;

Ye are they which have continued with me in my temptations.
29

గనుక నాG3450తండ్రిG3962 నాకుG3427 రాజ్యమునుG932 నియమించినట్టుగాG1303 నాG3450 రాజ్యములోG932 నాG3450 బల్లG5132యొద్దG1909 అన్నపానములుG4095 పుచ్చుకొనిG2068,

And I appoint unto you a kingdom, as my Father hath appointed unto me;
30

సింహాసనములG2362 మీదG1909 కూర్చుండిG2523 ఇశ్రాయేలుG2474 పండ్రెండుG1427 గోత్రములవారికిG5443 మీరు తీర్పుతీర్చుటకైG2919, నేనునుG2504 మీకుG5213 రాజ్యమునుG932 నియమించుచున్నానుG1303.

That ye may eat and drink at my table in my kingdom, and sit on thrones judging the twelve tribes of Israel.
31

సీమోనూG4613, సీమోనూG4613, ఇదిగోG2400 సాతానుG4567 మిమ్మును పట్టిG5209 గోధుమలG4621వలెG5613 జల్లించుటకుG4617 మిమ్మును కోరుకొనెనుG1809 గానిG1161

And the Lord said, Simon, Simon, behold, Satan hath desired to have you, that he may sift you as wheat:
32

నీG4675 నమ్మికG4102 తప్పిG1587పోకుండునట్లుG3361 నేనుG1473 నీG4675కొరకుG4012 వేడుకొంటినిG1189; నీ మనసుG4771 తిరిగినG1994 తరువాత నీG4675 సహోదరులనుG80 స్థిరపరచుమనిG4741 చెప్పెనుG2036.

But I have prayed for thee, that thy faith fail not: and when thou art converted, strengthen thy brethren.
33

అయితే అతడుG3588–ప్రభువాG2962, నీతోG4675కూడG3326 చెరG5438లోనికినిG1519 మరణముG2288నకునుG1519 వెళ్లుటకుG4198 సిద్ధముగాG2092 ఉన్నాననిG1510 ఆయనతోG846 అనగాG2036

And he said unto him, Lord, I am ready to go with thee, both into prison, and to death.
34

ఆయన–G3588పేతురూG4074, నీవుG4671 నన్నెరుగG1492ననిG533 ముమ్మారుG5151 చెప్పు వరకుG4250, నేడుG4594 కోడిG220కూయG5455దనిG3364 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

And he said, I tell thee, Peter, the cock shall not crow this day, before that thou shalt thrice deny that thou knowest me.
35

మరియుG2532 ఆయన–సంచియుG905 జాలెయుG4082 చెప్పులునుG5266 లేకుండG817 నేను మిమ్మునుG5209 పంపిG649నప్పుడుG3753, మీకు ఏమైననుG5100 తక్కువాయెనాG5302 అని వారిG846నడిగినప్పుడుG2036 వారుG3588–ఏమియుG3762 తక్కువG5302కాలేదనిరిG2036.

And he said unto them, When I sent you without purse, and scrip, and shoes, lacked ye any thing? And they said, Nothing.
36

అందుకాయన ఇప్పుడైతేG3568 సంచిG905 గలవాడుG2192 సంచియుG905 జాలెయుG4082 తీసికొని పోవలెనుG142; కత్తిG3162 లేనివాడుG3361 తనG848 బట్టG2440నమ్మిG4453 కత్తిG3162 కొనుక్కొనవలెనుG59;

Then said he unto them, But now, he that hath a purse, let him take it, and likewise his scrip: and he that hath no sword, let him sell his garment, and buy one.
37

ఆయన అక్రమకారుG459లలోG3326 ఒకడుగా ఎంచబడెనుG3049 అని వ్రాయబడిన మాటG1125 నాయందుG1698 నెరవేరవలసిG5055యున్నదిG1163; ఏలయనగా నన్నుG1700గూర్చినG4012 సంగతిG3588 సమాప్తG5056మవుచున్నదనిG2192 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

For I say unto you, that this that is written must yet be accomplished in me, And he was reckoned among the transgressors: for the things concerning me have an end.
38

వారుG3588 ప్రభువాG2962, ఇదిగోG2400 ఇక్కడG5602 రెండుG1417 కత్తులున్నG3162వనగాG2036–చాలుననిG2425 ఆయనG3588 వారితోG846 చెప్పెనుG2036.

And they said, Lord, behold, here are two swords. And he said unto them, It is enough.
39

తరువాత ఆయన బయలుదేరిG1831, తన వాడుక చొప్పునG1485 ఒలీవలG1636కొండకుG3735 వెళ్లగాG4198 శిష్యులునుG3101 ఆయనవెంటG846 వెళ్లిరిG190.

And he came out, and went, as he was wont, to the mount of Olives; and his disciples also followed him.
40

ఆ చోటుG5117 చేరిG1909 ఆయన వారితో–G846మీరు శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3361 ప్రార్థనచేయుడనిG4336 చెప్పిG2036

And when he was at the place, he said unto them, Pray that ye enter not into temptation.
41

వారి యొద్దG846 నుండిG575 రాతిG3037వేతG1000 దూరము వెళ్లిG645 మోకాళ్లూనిG5087

And he was withdrawn from them about a stone's cast, and kneeled down, and prayed,
42

తండ్రీG3962, యీG5124 గిన్నెG4221 నాG1700 యొద్దనుండిG575 (తొలగించుటకు)G3911 నీ చితG1014 మైతేG1487 తొలగించుముG3911; అయిననుG4133 నాG3450 యిష్టముG2307 కాదుG3361, నీG4674 చిత్తమేG2307 సిద్ధించునుగాకG1096 అని ప్రార్థించెనుG4336.

Saying, Father, if thou be willing, remove this cup from me: nevertheless not my will, but thine, be done.
43

అప్పుడు పరలోకముG3772నుండిG575 యొకదూతG32 ఆయనకుG846 కనబడిG3700 ఆయననుG846 బలపరచెనుG1765.

And there appeared an angel unto him from heaven, strengthening him.
44

ఆయనవేదనG74 పడిG1096 మరింత ఆతురముగాG1617 ప్రార్థన చేయగాG4336 ఆయనG846 చెమటG2402, నేలG1093 పడుచున్నG2597 గొప్ప రక్తG129 బిందువులG2361వలెG5616 ఆయెనుG1096.

And being in an agony he prayed more earnestly: and his sweat was as it were great drops of blood falling down to the ground.
45

ఆయన ప్రార్థనG4335 చాలించి లేచిG450 తన శిష్యులG3101యొద్దకుG4314 వచ్చిG2064, వారుG846 దుఃఖముG3077చేతG575 నిద్రించుటG2837 చూచిG2147

And when he rose up from prayer, and was come to his disciples, he found them sleeping for sorrow,
46

మీరెందుకుG5101 నిద్రించుచున్నారుG2518? శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3363 లేచిG450 ప్రార్థనG4336 చేయుడని వారితోG846 చెప్పెనుG2036.

And said unto them, Why sleep ye? rise and pray, lest ye enter into temptation.
47

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980, ఇదిగోG2400 జనులు గుంపుగాG3793 వచ్చిరి. పండ్రెండుG1427మందిలోG3588 యూదాG2455 అనబడినవాడుG3004 వారికంటెG846 ముందుగా నడిచిG4281, యేసునుG2424 ముద్దుపెట్టుకొనుటకుG5368 ఆయనయొద్దకు రాగాG1448

And while he yet spake, behold a multitude, and he that was called Judas, one of the twelve, went before them, and drew near unto Jesus to kiss him.
48

యేసుG2424–యూదాG2455, నీవు ముద్దుపెట్టుకొనిG5370 మనుష్యG444కుమారునిG5207 అప్పగించుచున్నావాG3860 అని వానితోG846 అనగాG2036

But Jesus said unto him, Judas, betrayest thou the Son of man with a kiss?
49

ఆయన చుట్టు ఉన్నG4012వారుG3588 జరుగబోవుG2071 దానిని చూచిG1492–ప్రభువాG2962, కత్తితోG3162 నరుకుదుమాG3960 అని ఆయననుG846 అడిగిరిG2036.

When they which were about him saw what would follow, they said unto him, Lord, shall we smite with the sword?
50

అంతలో వారిలోG846 ఒకడుG1520 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3960, వానిG846 కుడిG1188 చెవిG3775 తెగనరికెనుG851.

And one of them smote the servant of the high priest, and cut off his right ear.
51

అయితేG1161 యేసుG2424–ఈG5127 మట్టుకుG2193 తాళుడనిG1439 చెప్పిG2036, వానిG846 చెవిG5621 ముట్టిG680 బాగుచేసెనుG2390.

And Jesus answered and said, Suffer ye thus far. And he touched his ear, and healed him.
52

యేసుG2424 తన్నుG846 పట్టుకొనవచ్చినG3854 ప్రధానయాజకులG749తోనుG4314 దేవాలయపుG2411 అధిపతులతోనుG4755 పెద్దలతోను–G4245మీరు బందిపోటు దొంగG3027 మీదికిG1909 వచ్చినట్టుG5613 కత్తులG3162తోనుG3326 గుదియలతోనుG3586 బయలుదేరి వచ్చితిరాG1831?

Then Jesus said unto the chief priests, and captains of the temple, and the elders, which were come to him, Be ye come out, as against a thief, with swords and staves?
53

నేనుG3450 అనుదినముG2250 మీG5216చెంతG3326 దేవాలయములోG2411 ఉన్నప్పుడుG5607 మీరు నన్నుG1691 పట్టుకొనG1614లేదుG3756; అయితేG235 ఇదిG3778 మీG5216 గడియయుG5610 అంధకార సంబంధమైనG4655 అధికారమునుG1849 అనెనుG2036.

When I was daily with you in the temple, ye stretched forth no hands against me: but this is your hour, and the power of darkness.
54

వారాయననుG846 పట్టిG4815 యీడ్చుకొనిపోయిG71 ప్రధాన యాజకునిG749 యింటిG3624లోనికిG1519 తీసికొనిపోయిరిG1521. పేతురుG4074 దూరముగాG3113 వారి వెనుక వచ్చుచుండెనుG190.

Then took they him, and led him, and brought him into the high priest's house. And Peter followed afar off.
55

అంతట కొందరు నడుG3319ముంగిటG833 మంటG4442వేసిG681 చుట్టు కూర్చుండినప్పుడుG4776, పేతురునుG4074 వారిG846 మధ్యనుG3319 కూర్చుండెనుG2521.

And when they had kindled a fire in the midst of the hall, and were set down together, Peter sat down among them.
56

అప్పుడొకG5100 చిన్నదిG3814 ఆ మంటG5457 వెలుతురులో అతడుG846 కూర్చుండుటG2521 చూచిG1492 అతనిG846 తేరిచూచి–G816వీడునుG3778 అతనితోG846 కూడG2532 ఉండెననిG2258 చెప్పెనుG2036.

But a certain maid beheld him as he sat by the fire, and earnestly looked upon him, and said, This man was also with him.
57

అందుకు పేతురుG4074–అమ్మాయీG1135, నేనతనిG846 నెరుగG720ననెనుG3004.

And he denied him, saying, Woman, I know him not.
58

మరి కొంత సేపటికిG1024 మరియొకడు అతనిG846 –చూచి–G1492నీవునుG4771 వారిG846లోG1537 ఒకడవనగాG1488 పేతురు–G4074ఓయీG444, నేనుG1510 కాననెనుG3756.

And after a little while another saw him, and said, Thou art also of them. And Peter said, Man, I am not.
59

ఇంచుమించు ఒకG3391 గడియయైనG5610 తరువాతG1339 మరియొకడు–G243నిజముగాG225వీడునుG3778 అతనితోG846 కూడG3326 ఉండెనుG2258, వీడుG2076 గలిలయుడనిG1057 దృఢముగాG1340 చెప్పెనుG3004.

And about the space of one hour after another confidently affirmed, saying, Of a truth this fellow also was with him: for he is a Galilaean.
60

అందుకుG1161 పేతురుG4074–ఓయీG444, నీవు చెప్పినది G3004నాకు తెలియG3756 దనెనుG2036. అతడింకనుG2089 మాటలాడుచుండగాG2980 వెంటనేG3916 కోడిG220 కూసెనుG5455.

And Peter said, Man, I know not what thou sayest. And immediately, while he yet spake, the cock crew.
61

అప్పుడు ప్రభువుG2962 తిరిగిG4762 పేతురువైపుG4074 చూచెనుG1689 గనుక పేతురు–G4074నేడు కోడిG220 కూయకG5455మునుపుG4250 నీవు ముమ్మారుG5151 నన్నుG3165 ఎరుగనందువనిG533 ప్రభువుG2962 తనతోG846 చెప్పినG2036 మాటG3056 జ్ఞాపకముచేసుకొనిG5279,

And the Lord turned, and looked upon Peter. And Peter remembered the word of the Lord, how he had said unto him, Before the cock crow, thou shalt deny me thrice.
62

వెలుపలికిG1854పోయిG1831 సంతాపపడిG4090 యేడ్చెనుG2799.

And Peter went out, and wept bitterly.
63

యేసునుG2424 పట్టుకొనినG4912 మనుష్యులుG435 ఆయననుG846 అపహసించిG1702 కొట్టిG1194, ఆయనG846 ముఖము కప్పిG4028,

And the men that held Jesus mocked him, and smote him.
64

నిన్నుG4571 కొట్టినG3817 వాడెవడోG5101 ప్రవచింపుమనిG4395 ఆయననుG846 అడిగిG1905

And when they had blindfolded him, they struck him on the face, and asked him, saying, Prophesy, who is it that smote thee?
65

ఆయనకుG846 విరోధముగాG1519 ఇంకను అనేకG4183 దూషణG987 వచనముG2087లాడిరిG3004.

And many other things blasphemously spake they against him.
66

ఉదయముG2250 కాగానేG1096 ప్రజలG2992 పెద్దలునుG4244 ప్రధాన యాజకులునుG749 శాస్త్రులునుG1122 సభకూడిG4863, ఆయననుG846 తమG1438 మహాసభG4892 లోనికిG1519 తీసికొనిపోయిG321

And as soon as it was day, the elders of the people and the chief priests and the scribes came together, and led him into their council, saying,
67

–నీవుG4771 క్రీస్తుG5547 వైతేG1488 మాతోG2254 చెప్పుG2036మనిరిG3004. అందుకాయన– నేను మీతోG5213 చెప్పినG2036 యెడలG1437 మీరు నమ్మరుG4100.

Art thou the Christ? tell us. And he said unto them, If I tell you, ye will not believe:
68

అదియుగాకG2532 నేను మిమ్మును అడిగినG2065యెడలG1437 మీరు నాకుG3427 ఉత్తరముG611 చెప్పరుG3364.

And if I also ask you, ye will not answer me, nor let me go.
69

ఇదిG3568 మొదలుకొనిG575 మనుష్యG444కుమారుడుG5207 మహాత్మ్యముగలG1411 దేవునిG2316 కుడిపార్శ్వమునG1188 ఆసీనుడగుననిG2521 వారితోG846 చెప్పెనుG2036.

Hereafter shall the Son of man sit on the right hand of the power of God.
70

అందుకు వారందరు–G3956అట్లయితేG1161 నీవుG4771 దేవునిG2316 కుమారుడవాG5207? అని అడుగగాG2036 ఆయనG3588–మీరన్నట్టుG3004 నేనేG1473 ఆయననుG1510 అని వారితోG846 చెప్పెనుG5346.

Then said they all, Art thou then the Son of God? And he said unto them, Ye say that I am.
71

అందుకు వారు–G3588 మనకికG2089 సాక్షులతోG3141 పనిG5532 ఏమిG5101? మనముG846 అతనిG846 నోటిమాటG4750 వింటిమిగదాG191 అని చెప్పిరిG2036.

And they said, What need we any further witness? for we ourselves have heard of his own mouth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.