Day 217
Day 218 : కీర్తనల గ్రంథము 8-14 & మార్కు 13
Day 219

కీర్తనల గ్రంథము అధ్యాయము 8

1

యెహోవాH3068 మా ప్రభువాH113, ఆకాశములలోH8064 నీ మహిమనుH1935 కనుపరచువాడాH5414, భూమియందంతటH776H3605 నీ నామముH8034 ఎంతH4100 ప్రభావముగలదిH117.

O LORD our Lord, how excellent is thy name in all the earth! who hast set thy glory above the heavens.
2

శత్రువులనుH341 పగతీర్చుకొనువారినిH5358 మాన్పివేయుటకైH7673 నీ విరోధులనుబట్టిH5358 బాలురయొక్కయుH5768 చంటి పిల్లలయొక్కయుH3243 స్తుతుల మూలమునH6310H4480 నీవు ఒక దుర్గమునుH5797 స్థాపించియున్నావుH3245.

Out of the mouth of babes and sucklings hast thou ordained strength because of thine enemies, that thou mightest still the enemy and the avenger.
3

నీ చేతిపనియైనH676H4639 నీ ఆకాశములనుH8064 నీవు కలుగజేసినH3559 చంద్రనక్షత్రములనుH3394H3556 నేను చూడగాH7200

When I consider thy heavens, the work of thy fingers, the moon and the stars, which thou hast ordained;
4

నీవు మనుష్యునిH582 జ్ఞాపకము చేసికొనుటకుH2142 వాడేపాటి వాడుH4100? నీవు నరపుత్రునిH120 దర్శించుటకుH6485 వాడేపాటివాడుH4100?

What is man, that thou art mindful of him? and the son of man, that thou visitest him?
5

దేవునికంటెH430H4480 వానిని కొంచెము తక్కువవానిగాH4592H2637 చేసియున్నావు. మహిమాH3519 ప్రభావములతోH1926 వానికి కిరీటము ధరింపజేసియున్నావుH5849.

For thou hast made him a little lower than the angels, and hast crowned him with glory and honour.
6

నీ చేతిపనులమీదH3027H4639 వానికి అధికారమిచ్చి యున్నావుH4910.

Thou madest him to have dominion over the works of thy hands; thou hast put all things under his feet:
7

గొఱ్ఱలన్నిటినిH6792H3605, ఎడ్లనన్నిటినిH504H3605 అడవిH7704 మృగములనుH929 ఆకాశపక్షులనుH8064H6833 సముద్రH3220 మత్స్యములనుH1709

All sheep and oxen, yea, and the beasts of the field;
8

సముద్రమార్గములలోH3220H734 సంచరించువాటినన్నిటినిH5674 వాని పాదములక్రిందH7272H8478 నీవు ఉంచియున్నావుH7896.

The fowl of the air, and the fish of the sea, and whatsoever passeth through the paths of the seas.
9

యెహోవాH3068 మా ప్రభువాH113 భూమియందంతటH776H3605 నీ నామముH8034 ఎంతH4100 ప్రభావము గలదిH117!

O LORD our Lord, how excellent is thy name in all the earth!

కీర్తనల గ్రంథము అధ్యాయము 9

1

నా పూర్ణH3605 హృదయముతోH3820 నేను యెహోవానుH3068 స్తుతించెదనుH3034 యెహోవాH3068, నీ అద్భుతకార్యములన్నిటినిH6381H3605 నేను వివరించెదనుH5608.

I will praise thee, O LORD, with my whole heart; I will shew forth all thy marvellous works.
2

మహోన్నతుడాH5945, నేను నిన్నుగూర్చి సంతోషించిH5970 హర్షించుచున్నానుH8055 నీ నామమునుH8034 కీర్తించెదనుH2167.

I will be glad and rejoice in thee: I will sing praise to thy name, O thou most High.
3

నీవు నా పక్షమునH6440 వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావుH4941 నీవు సింహాసనాసీనుడవైH3678H3427 న్యాయమునుబట్టిH6664 తీర్పు తీర్చుచున్నావుH8199

When mine enemies are turned back, they shall fall and perish at thy presence.
4

కాబట్టి నా శత్రువులుH341 వెనుకకుH268 మళ్లుదురు నీH7725 సన్నిధిని వారు జోగిపడిH8552 నశింతురుH5428.

For thou hast maintained my right and my cause; thou satest in the throne judging right.
5

నీవు అన్యజనులనుH1471 గద్దించి యున్నావుH1605, దుష్టులనుH7563 నశింపజేసియున్నావుH6 వారి పేరుH8034 ఎన్నటికిH5769 నుండకుండ తుడుపు పెట్టియున్నావుH4229.

Thou hast rebuked the heathen, thou hast destroyed the wicked, thou hast put out their name for ever and ever.
6

శత్రువులుH341 నశించిరిH2723, వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరిH5331H8552 నీవు పెల్లగించినH5428 పట్టణములుH5892 స్మరణకుH2143 రాకుండబొత్తిగా నశించెనుH6.

O thou enemy, destructions are come to a perpetual end: and thou hast destroyed cities; their memorial is perished with them.
7

యెహోవాH3068 శాశ్వతముగాH5769 సింహాసనాసీనుడై యున్నాడుH3427. న్యాయము తీర్చుటకుH4941 ఆయన తన సింహాసనమునుH3678 స్థాపించి యున్నాడుH3559.

But the LORD shall endure for ever: he hath prepared his throne for judgment.
8

యెహోవాH3068 నీతినిబట్టిH6644 లోకమునకుH8398 తీర్పు తీర్చునుH8199 యథార్థతనుబట్టిH4339 ప్రజలకుH3816 న్యాయము తీర్చునుH1777.

And he shall judge the world in righteousness, he shall minister judgment to the people in uprightness.
9

నలిగినవారికిH1790 తాను మహా దుర్గమగునుH4869H1961 ఆపత్కాలములలోH6869 వారికి మహా దుర్గమగునుH1961

The LORD also will be a refuge for the oppressed, a refuge in times of trouble.
10

యెహోవాH3068, నిన్ను ఆశ్రయించువారినిH1875 నీవు విడిచిపెట్టువాడవుH5800 కావుH3808 కావున నీ నామమెరిగినవారుH8034H3045 నిన్ను నమ్ముకొందురుH982

And they that know thy name will put their trust in thee: for thou, LORD, hast not forsaken them that seek thee.
11

సీయోనుH6726 వాసియైనH3427 యెహోవానుH3068 కీర్తించుడిH2167 ఆయన క్రియలనుH5949 ప్రజలలోH5971 ప్రచురము చేయుడిH5046.

Sing praises to the LORD, which dwelleth in Zion: declare among the people his doings.
12

ఆయన రక్తాపరాధమునుగూర్చిH1818 విచారణచేయునప్పుడుH1875 బాధపరచబడువారినిH6035 జ్ఞాపకము చేసికొనునుH2142 వారి మొఱ్ఱనుH6818 ఆయన మరువడుH7911H3808.

When he maketh inquisition for blood, he remembereth them: he forgetteth not the cry of the humble.
13

నేను నీ కీర్తిH8416 అంతటినిH3605 ప్రసిద్ధిచేయుచుH5608 సీయోనుH6726 కుమార్తెH1323 గుమ్మములలోH8179 నీ రక్షణనుబట్టిH3444 హర్షించునట్లుH1523 యెహోవాH3068, నన్ను కరుణించుముH2603.

Have mercy upon me, O LORD; consider my trouble which I suffer of them that hate me, thou that liftest me up from the gates of death:
14

మరణద్వారమునH4194H8179 ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడాH7311, నన్ను ద్వేషించువారుH8130 నాకు కలుగజేయు బాధనుH6040 చూడుముH7200.

That I may shew forth all thy praise in the gates of the daughter of Zion: I will rejoice in thy salvation.
15

తాము త్రవ్విన గుంటలోH7845 జనములుH1471 మునిగిపోయిరిH2883. తాము ఒడ్డినH2934 వలలోH7568 వారి కాలుH7272 చిక్కుబడియున్నదిH3920.

The heathen are sunk down in the pit that they made: in the net which they hid is their own foot taken.
16

యెహోవాH3068 ప్రత్యక్షమాయెనుH3045, ఆయన తీర్పు తీర్చియున్నాడుH4941. దుష్టులుH7563 తాముచేసికొనినH6213 దానిలో చిక్కియున్నారుH3369(హిగ్గాయోన్‌H1902 సెలాH5542.)

The LORD is known by the judgment which he executeth: the wicked is snared in the work of his own hands. Higgaion. Selah.
17

దుష్టులునుH7563 దేవునిH430 మరచుH7913 జనులందరునుH1471H3605 పాతాళమునకుH7585 దిగిపోవుదురుH7725.

The wicked shall be turned into hell, and all the nations that forget God.
18

దరిద్రులుH6041 నిత్యముH5703 మరువబడరుH7911 బాధపరచబడువారి నిరీక్షణాస్పదముH8615 ఎన్నటికినిH5703 నశించదుH6.

For the needy shall not alway be forgotten: the expectation of the poor shall not perish for ever.
19

యెహోవాH3068 లెమ్ముH6965, నరులుH582 ప్రబలక పోవుదురుH5810H408 గాక నీ సన్నిధినిH6440 జనములుH1471 తీర్పు పొందుదురుH8199 గాక.

Arise, O LORD; let not man prevail: let the heathen be judged in thy sight.
20

యెహోవాH3068, వారిని భయపెట్టుముH4172 తాము నరమాత్రులమనిH582 జనులుH1471 తెలిసికొందురు గాకH3045.(సెలా.)

Put them in fear, O LORD: that the nations may know themselves to be but men. Selah.

కీర్తనల గ్రంథము అధ్యాయము 10

1

యెహోవాH3068, నీవెందుకుH4100 దూరముగాH7350 నిలుచుచున్నావుH5975? ఆపత్కాలములలోH6869H6256 నీ వెందుకుH4100 దాగి యున్నావుH5956?

Why standest thou afar off, O LORD? why hidest thou thyself in times of trouble?
2

దుష్టుడుH7563 గర్వించిH1346, దీనునిH6041 వడిగా తరుముచున్నాడుH1814 వారు యోచించినH2803 మోసక్రియలలోH4209 తామే చిక్కుకొందురు గాకH8610

The wicked in his pride doth persecute the poor: let them be taken in the devices that they have imagined.
3

దుష్టులుH7563 తమ మనోభిలాషనుబట్టిH8378H5315H5921 అతిశయపడుదురుH1984 లోభులుH1214 యెహోవానుH3068 తిరస్కరింతురుH5006

For the wicked boasteth of his heart's desire, and blesseth the covetous, whom the LORD abhorreth.
4

దుష్టులుH7563 పొగరెక్కిH1363 యెహోవాH3068 విచారణH1875 చేయడనుకొందురుH1077 దేవుడుH430 లేడనిH369 వారెల్లప్పుడుH3605 యోచించుదురుH4209

The wicked, through the pride of his countenance, will not seek after God: God is not in all his thoughts.
5

వారెల్లప్పడుH3605H6256 భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులుH4941 ఉన్నతమైనవైH4791 వారి దృష్టికిH5048 అందకుండును. వారు తమ శత్రువులనందరినిH6887H3605 చూచి తిరస్కరింతురుH6315.

His ways are always grievous; thy judgments are far above out of his sight: as for all his enemies, he puffeth at them.
6

మేము కదల్చబడముH4131H1077, తరతరములవరకుH1755 ఆపదH7451 చూడముH3808 అని వారు తమ హృదయములలోH3820 అనుకొందురుH559

He hath said in his heart, I shall not be moved: for I shall never be in adversity.
7

వారి నోరుH6310 శాపముతోనుH423 కపటముతోనుH4820 వంచనతోనుH8496 నిండియున్నదిH4390 వారి నాలుకక్రిందH3956H8478 చేటునుH205 పాపమును ఉన్నవిH5999.

His mouth is full of cursing and deceit and fraud: under his tongue is mischief and vanity.
8

తామున్న పల్లెలయందలిH2691 మాటుచోటులలోH3993 పొంచియుందురుH3427 చాటైన స్థలములలోH4565 నిరపరాధులనుH5355 చంపుదురుH2026 వారి కన్నులుH5869 నిరాధారులనుH5355 పట్టుకొనవలెననిH6845 పొంచి చూచును.

He sitteth in the lurking places of the villages: in the secret places doth he murder the innocent: his eyes are privily set against the poor.
9

గుహలోనిH5520 సింహమువలెH738 వారు చాటైన స్థలములలోH4565 పొంచి యుందురుH693 బాధపడువారిని పట్టుకొనH2414 పొంచి యుందురుH693 బాధపడు వారిని తమ వలలోనికిH7568 లాగి పట్టుకొందురుH4900.

He lieth in wait secretly as a lion in his den: he lieth in wait to catch the poor: he doth catch the poor, when he draweth him into his net.
10

కాగా నిరాధారులుH2489 నలిగిH1794 వంగుదురుH7817 వారి బలాత్కారమువలనH6099 నిరాధారులుH2489 కూలుదురుH5307.

He croucheth, and humbleth himself, that the poor may fall by his strong ones.
11

దేెెవుడుH410 మరచిపోయెనుH7911 ఆయన విముఖుడైH5641 యెప్పుడునుH5331 చూడకుండునుH7200H1077 అని వారు తమ హృదయములలోH3820 అనుకొందురుH559.

He hath said in his heart, God hath forgotten: he hideth his face; he will never see it.
12

యెహోవాH3068 లెమ్ముH6965, దేవాH410 బాధపడువారినిH6035 మరువకH7911H408 నీ చెయ్యిH3027 యెత్తుముH5375

Arise, O LORD; O God, lift up thine hand: forget not the humble.
13

దుష్టులుH7563 దేవునిH430 తృణీకరించుటH5006 యేలH4100? నీవు విచారణH1875 చేయవనిH3808 వారు తమ హృదయములలోH3820 అనుకొనుటH559 యేలH4100?

Wherefore doth the wicked contemn God? he hath said in his heart, Thou wilt not require it.
14

నీవుH859 దీనిని చూచియున్నావు గదాH7200, వారికి ప్రతికారము చేయుటకైH5999 నీవు చేటును పగనుH3708 కనిపెట్టి చూచుచున్నావుH5027 నిరాధారులుH2489 తమ్మును నీకు అప్పగించుకొందురుH5414 తండ్రిలేనివారికిH3490 నీవేH859 సహాయుడవై యున్నావుH5826

Thou hast seen it; for thou beholdest mischief and spite, to requite it with thy hand: the poor committeth himself unto thee; thou art the helper of the fatherless.
15

దుష్టులH7563 భుజమునుH2220 విరుగగొట్టుముH7665 చెడ్డవారిH7451 దుష్టత్వముH7562 ఏమియు కనబడకపోవువరకుH4672H1077 దానిని గూర్చి విచారణ చేయుముH1875.

Break thou the arm of the wicked and the evil man: seek out his wickedness till thou find none.
16

యెహోవాH3068 నిరంతరముH5769 రాజై యున్నాడుH4428 ఆయన దేశములోనుండిH776H4480 అన్యజనులుH1471 నశించిపోయిరిH6.

The LORD is King for ever and ever: the heathen are perished out of his land.
17

యెహోవాH3068, లోకులుH582 ఇకనుH3254 భయకారకులుH6206 కాకుండునట్లుH1077 బాధపడువారిH6035 కోరికనుH8378 నీవు విని యున్నావుH8085

LORD, thou hast heard the desire of the humble: thou wilt prepare their heart, thou wilt cause thine ear to hear:
18

తండ్రిలేనివారికినిH3490 నలిగిన వారికినిH1790 న్యాయము తీర్చుటకైH8199 నీవు వారి హృదయముH3820 స్థిరపరచితివిH3559, చెవియొగ్గిH241 ఆలకించితివిH7181.

To judge the fatherless and the oppressed, that the man of the earth may no more oppress.

కీర్తనల గ్రంథము అధ్యాయము 11

1

యెహోవాH3068 శరణుజొచ్చియున్నానుH2620 పక్షివలెH6833, నీ కొండకుH2022 పారిపొమ్ముH5110 అని మీరు నాతో చెప్పుటH559 యేలH349?

In the LORD put I my trust: how say ye to my soul, Flee as a bird to your mountain?
2

దుష్టులుH7563 విల్లెక్కుH7198 పెట్టియున్నారుH1869 చీకటిలోH652H1119 యథార్థహృదయులమీదH3477H3820 వేయుటకైH3384 తమ బాణములుH2671 నారియందుH3499H5921 సంధించియున్నారుH3559

For, lo, the wicked bend their bow, they make ready their arrow upon the string, that they may privily shoot at the upright in heart.
3

పునాదులుH8356 పాడైపోగాH2040 నీతిమంతులేమిH6662H4100 చేయగలరుH6466?

If the foundations be destroyed, what can the righteous do?
4

యెహోవాH3068 తన పరిశుద్ధాలయములోH6944H1964 ఉన్నాడు యెహోవాH3068 సింహాసనముH3678 ఆకాశమందున్నదిH8064 ఆయన నరులనుH120 కన్నులారH5869 చూచుచున్నాడుH2372 తన కనుదృష్టిచేతH6079 ఆయన వారిని పరిశీలించుచున్నాడుH974.

The LORD is in his holy temple, the LORD'S throne is in heaven: his eyes behold, his eyelids try, the children of men.
5

యెహోవాH3068 నీతిమంతులనుH6662 పరిశీలించునుH974 దుష్టులునుH7563 బలాత్కారాసక్తులునుH2555H157 ఆయనకు అసహ్యులుH8130,

The LORD trieth the righteous: but the wicked and him that loveth violence his soul hateth.
6

దుష్టులమీదH7563H5921 ఆయన ఉరులుH6341 కురిపించునుH4305 అగ్నిగంధకములునుH784H1614 వడగాలియుH2152H7307 వారికి పానీయభాగమగునుH3563H4521.

Upon the wicked he shall rain snares, fire and brimstone, and an horrible tempest: this shall be the portion of their cup.
7

యెహోవాH3068 నీతిమంతుడుH6662, ఆయన నీతినిH6666 ప్రేమించువాడుH157 యథార్థవంతులుH3477 ఆయన ముఖదర్శనముH6440 చేసెదరుH2372.

For the righteous LORD loveth righteousness; his countenance doth behold the upright.

కీర్తనల గ్రంథము అధ్యాయము 12

1

యెహోవాH3068 నన్ను రక్షింపుముH3467, భక్తిగలవారుH2623 లేకపోయిరిH1584 విశ్వాసులుH539 నరులలోH120 నుండకుండH4480 గతించిపోయిరిH6461.

Help, LORD; for the godly man ceaseth; for the faithful fail from among the children of men.
2

అందరుH376 ఒకరితోH854 నొకరుH7453 అబద్ధములాడుదురుH7723H1696 మోసకరమైన మనస్సుగలవారైH3820 ఇచ్చకములాడుH2513 పెదవులతోH8193 పలుకుదురుH1696.

They speak vanity every one with his neighbour: with flattering lips and with a double heart do they speak.
3

యెహోవాH3068 ఇచ్చకములాడుH2513 పెదవులన్నిటినిH8193H3605 బింకములాడుH1419H1696 నాలుకలన్నిటినిH3956 కోసివేయునుH3772.

The LORD shall cut off all flattering lips, and the tongue that speaketh proud things:
4

మా నాలుకలచేతH3956 మేము సాధించెదముH1396 మా పెదవులుమావిH8193, మాకు ప్రభువుH113 ఎవడనిH4310 వారనుకొందురుH559.

Who have said, With our tongue will we prevail; our lips are our own: who is lord over us?
5

బాధపడువారికిH6041 చేయబడిన బలాత్కారమునుబట్టియుH7701H4480 దరిద్రులH34 నిట్టూర్పులనుబట్టియుH603H4480 నేనిప్పుడేH6258 లేచెదనుH6965 రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదనుH7896 అనియెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

For the oppression of the poor, for the sighing of the needy, now will I arise, saith the LORD; I will set him in safety from him that puffeth at him.
6

యెహోవాH3068 మాటలుH565 పవిత్రమైనవిH2889 అవి మట్టిమూసలోH776H5948 ఏడు మారులుH7659 కరగిH6884 ఊదిన వెండిH3701 యంత పవిత్రములుH2212.

The words of the LORD are pure words: as silver tried in a furnace of earth, purified seven times.
7

యెహోవాH3068, నీవుH859 దరిద్రులను కాపాడెదవుH8104H2098 తరమువారిH1755 చేతిలోనుండిH4480 వారిని నిత్యముH5769 రక్షించెదవుH5341.

Thou shalt keep them, O LORD, thou shalt preserve them from this generation for ever.
8

నరులలోH120 నీచవర్తనH2149 ప్రబలమైనప్పుడుH7311 దుష్టులుH7563 గర్విష్టులై నలుదిక్కులH5439 తిరుగులాడుదురుH1980.

The wicked walk on every side, when the vilest men are exalted.

కీర్తనల గ్రంథము అధ్యాయము 13

1

యెహోవాH3068, ఎన్నాళ్లవరకుH575H5704 నన్ను మరచిపోవుదువుH7911? నిత్యముH5331 మరచెదవాH7911? నాకెంతకాలముH575H5704 విముఖుడవై యుందువుH5641?

How long wilt thou forget me, O LORD? for ever? how long wilt thou hide thy face from me?
2

ఎంతవరకుH575H5704 నా మనస్సులోH5315 నేను చింతపడుదునుH6098H7896? ఎంతవరకుH575H5704 నా హృదయములోH3824 పగలంతయుH3119 దుఃఖా క్రాంతుడనై యుందునుH3015? ఎంతవరకుH575H5704 నాశత్రువుH341 నామీదH5921 తన్ను హెచ్చించుకొనునుH7311?

How long shall I take counsel in my soul, having sorrow in my heart daily? how long shall mine enemy be exalted over me?
3

యెహోవాH3068 నా దేవాH430, నామీద దృష్టియుంచిH5869 నాకుత్తరమిమ్ముH5027

Consider and hear me, O LORD my God: lighten mine eyes, lest I sleep the sleep of death;
4

నేను మరణH4194 నిద్రH3462 నొందకుండను వాని గెలిచితిననిH3201 నా శత్రువుH341 చెప్పుకొనకుండనుH559H6435 నేను తూలిపోయియుండగాH4131 నా విరోధులుH341 హర్షింపకుండనుH6435 నా కన్నులకు వెలుగిమ్ముH1523.

Lest mine enemy say, I have prevailed against him; and those that trouble me rejoice when I am moved.
5

నేనైతేH589 నీ కృపయందుH2617 నమ్మికయుంచియున్నానుH982 నీ రక్షణవిషయమైH3444 నా హృదయముH3820 హర్షించుచున్నదిH1523 యెహోవాH3068

But I have trusted in thy mercy; my heart shall rejoice in thy salvation.
6

నాకు మహోపకారములుH1580 చేసియున్నాడుH5921 నేను ఆయననుH3068 కీర్తించెదనుH7891.

I will sing unto the LORD, because he hath dealt bountifully with me.

కీర్తనల గ్రంథము అధ్యాయము 14

1

దేవుడుH430 లేడనిH369 బుద్ధిహీనులుH5036 తమ హృదయములోH3820 అనుకొందురుH559. వారు చెడిపోయినవారుH7843 అసహ్యకార్యములుచేయుదురుH8581. మేలుచేయుH2896 వాడొకడును లేడుH369.

The fool hath said in his heart, There is no God. They are corrupt, they have done abominable works, there is none that doeth good.
2

వివేకము కలిగిH7919 దేవుని వెదకువారు కలరేమోH1875 అని యెహోవాH3068 ఆకాశమునుండిH4480H8064 చూచిH8259 నరులనుH1121 పరి శీలించెనుH7200

The LORD looked down from heaven upon the children of men, to see if there were any that did understand, and seek God.
3

వారందరుH3605 దారి తొలగిH5493 బొత్తిగా చెడియున్నారుH444 మేలుచేయువారెవరునుH2896H6213 లేరుH369, ఒక్కడైననుH259 లేడుH1571

They are all gone aside, they are all together become filthy: there is none that doeth good, no, not one.
4

యెహోవాకుH3068 ప్రార్థనH7121 చేయకH3808 ఆహారముH3899 మింగునట్లుH398 నా ప్రజలనుH5971 మింగుచు పాపముH205 చేయువారికందరికినిH3605 తెలివిH3045 లేదాH3808? పాపము చేయువారుH205H6466 బహుగా భయపడుదురుH6343H6342.

Have all the workers of iniquity no knowledge? who eat up my people as they eat bread, and call not upon the LORD.
5

ఎందుకనగా దేవుడుH430 నీతిమంతులH6662 సంతానముH1755 పక్షమున నున్నాడుH8033

There were they in great fear: for God is in the generation of the righteous.
6

బాధపడువారిH6041 ఆలోచననుH6098 మీరు తృణీకరించుదురుH954 అయినను యెహోవాH3068 వారికి ఆశ్రయమై యున్నాడుH4268.

Ye have shamed the counsel of the poor, because the LORD is his refuge.
7

సీయోనులోH6726 నుండిH4480 ఇశ్రాయేలునకుH3478 రక్షణ కలుగునుగాకH3444. యెహోవాH3068 చెరలోనిH7622 తన ప్రజలనుH5971 రప్పించునప్పుడుH7725 యాకోబుH3290 హర్షించునుH1523, ఇశ్రాయేలుH3478 సంతోషించునుH8055.

Oh that the salvation of Israel were come out of Zion! when the LORD bringeth back the captivity of his people, Jacob shall rejoice, and Israel shall be glad.

మార్కు అధ్యాయము 13

1

ఆయనG846 దేవాలయముG2411లోనుండిG1537 వెళ్లుచుండగాG1607 ఆయనG846 శిష్యులలోG3101 ఒకడు –G1520 బోధకుడాG1320, యీ రాళ్లేG3037లాటివోG4217 యీ కట్టడములుG3619 ఏలాటివోG4217 చూడుమనిG2396 ఆయనతోG846 అనెనుG3004.

And as he went out of the temple, one of his disciples saith unto him, Master, see what manner of stones and what buildings are here!
2

అందుకుG2532 యేసుG2424 – ఈG5025 గొప్పG3173 కట్టడములుG3619 చూచుచున్నావేG991; రాతిG3037మీదG1909 రాయిG3037 యొకటియైన ఇక్కడ నిలిచిG863యుండకుండG3364 పడద్రోయబడుG2647ననిG3739 అతనితోG846 చెప్పెనుG2036.

And Jesus answering said unto him, Seest thou these great buildings? there shall not be left one stone upon another, that shall not be thrown down.
3

ఆయనG846 దేవాలయముG2411 ఎదుటG2713 ఒలీవలG1636 కొండG3735మీదG1519 కూర్చుండియుండగాG2521, పేతురుG4074 యాకోబుG2385 యోహానుG2491 అంద్రెయG406 అను వారు ఆయననుG846 చూచి

And as he sat upon the mount of Olives over against the temple, Peter and James and John and Andrew asked him privately,
4

–ఇవిG5023 ఎప్పుడుG4219 జరుగునుG2071? ఇవG5023న్నియుG3956 నెరవేరబోవుG4931కాలమునకు ఏG5101 గురుతుG4592 కలుగును? అది మాతోG2254 చెప్పుమనిG2036 ఆయననుG846 ఏకాంతG2596మందు అడుగగాG1905

Tell us, when shall these things be? and what shall be the sign when all these things shall be fulfilled?
5

యేసుG2424 వారితోG846 ఇట్లు చెప్పG3004సాగెనుG756 – ఎవడునుG5100 మిమ్మునుG5209 మోసపుచ్చG4105కుండG3361 చూచుకొనుడిG991.

And Jesus answering them began to say, Take heed lest any man deceive you:
6

అనేకులుG4183 నాG3450 పేరG3686G1909 వచ్చిG2064–నేG1510నేG1473 ఆయననని చెప్పిG3004 అనేకులనుG4183 మోసపుచ్చెదరుG4105.

For many shall come in my name, saying, I am Christ; and shall deceive many.
7

మీరు యుద్ధములను గూర్చియుG4171 యుద్ధG4171సమాచారములనుG189 గూర్చియు వినుG191నప్పుడుG3752 కలవరG2360పడకుడిG3361; ఇవి జరుగవలసిG1163యున్నవిG1096 గానిG235 అంతముG5056 వెంటనే రాదుG3768.

And when ye shall hear of wars and rumours of wars, be ye not troubled: for such things must needs be; but the end shall not be yet.
8

జనముG1484మీదికిG1909 జనమునుG1484 రాజ్యముG932మీదికిG1909 రాజ్యమునుG932 లేచునుG1453, అక్కడక్కడG5117 భూకంపములుG4578 కలుగునుG2071, కరవులుG3042 వచ్చునుG2071. ఇవే వేదనలకు G5604ప్రారంభముG746.

For nation shall rise against nation, and kingdom against kingdom: and there shall be earthquakes in divers places, and there shall be famines and troubles: these are the beginnings of sorrows.
9

మిమ్మునుగూర్చి మీరేG1438 జాగ్రత్తపడుడిG991. వారు మిమ్మునుG5209 సభలG4892G1519ప్పగించెదరుG3860; మిమ్మును సమాజమందిరములG4864లోG1519 కొట్టించెదరుG1194; మీరు వారికిG846 సాక్ష్యార్థమైG3142 అధిపతులG2232 యెదుటనుG1909 రాజులG935 యెదుటనుG1909 నాG1700 నిమిత్తముG1752 నిలువబడెదరుG2476.

But take heed to yourselves: for they shall deliver you up to councils; and in the synagogues ye shall be beaten: and ye shall be brought before rulers and kings for my sake, for a testimony against them.
10

సకలG3956 జనములకుG1484 సువార్తG2098 ముందుగాG4412 ప్రకటింపG2784 బడవలెనుG1163.

And the gospel must first be published among all nations.
11

వారు మిమ్మునుG5209 అప్పగించుటకుG3860 కొనిపోవుG71 నప్పుడుG3752 మీరు–ఏమిG5101 చెప్పుదుమాG2980 అని ముందుగా చింతింG3191పకుడిG3366, ఆG1565 గడియG5610లోనేG1722 మీG5213కేదిG3739 ఇయ్యబడునోG1325 అదే చెప్పుడిG2980; చెప్పువాడుG2980 పరిశుG40ద్ధాత్మయేG4151 గానిG235 మీరుG5210 కారుG3756.

But when they shall lead you, and deliver you up, take no thought beforehand what ye shall speak, neither do ye premeditate: but whatsoever shall be given you in that hour, that speak ye: for it is not ye that speak, but the Holy Ghost.
12

సహోదరుడుG80 సహోదరునిG80, తండ్రిG3962 కుమారునిG5043, మరణమునG2288 కప్పగింతురుG3860; కుమారులుG5043 తలిదండ్రులG1118మీదG1909 లేచిG1881 వారినిG846 చంపింతురుG2289;

Now the brother shall betray the brother to death, and the father the son; and children shall rise up against their parents, and shall cause them to be put to death.
13

నాG3450 నామముG3686 నిమిత్తముG1223 అందరిG3956చేతG5259 మీరు ద్వేషింపG3404బడుదురుG2071; అంతముG5056వరకుG1519 సహించినవాడేG5278 రక్షణ పొందునుG4982.

And ye shall be hated of all men for my name's sake: but he that shall endure unto the end, the same shall be saved.
14

మరియుG1161 నాశకరమైనG2050 హేయవస్తువుG946 నిలువరాని స్థలమందు నిలుచుటG2476 మీరు చూచుG1492నప్పుడుG3752 – చదువు వాడుG314 గ్రహించుగాకG3539 – యూదయG2449లోG1722 ఉండువారు కొండలG3735కుG1519 పారిపోవలెనుG5343;

But when ye shall see the abomination of desolation, spoken of by Daniel the prophet, standing where it ought not, (let him that readeth understand,) then let them that be in Judaea flee to the mountains:
15

మిద్దెG1430మీదG1909 ఉండువాడు ఇంటిG3614లోG1519నుండిG1537 ఏదైననుG5100 తీసికొనిపోవుటకైG142 దిగిG2597 అందులో ప్రవేశింపG1525కూడదుG3366;

And let him that is on the housetop not go down into the house, neither enter therein, to take any thing out of his house:
16

పొలముG68లోG1519 ఉండువాడుG5607 తనG848 వస్త్రముG2440 తీసికొనిపోవుటకుG142 ఇంటిG3694లోనికిG1519 తిరిగిG1994 రాకూడదుG3361.

And let him that is in the field not turn back again for to take up his garment.
17

అయ్యోG3759, ఆG1565 దినములG2250లోG1722 గర్భిణులG1064కునుG1722 పాలిచ్చు వారికినిG2337 శ్రమ.

But woe to them that are with child, and to them that give suck in those days!
18

అది చలికాలమందుG5494 సంభవింG1096పకుండG3361 వలెననిG2443 ప్రార్థించుడిG4336.

And pray ye that your flight be not in the winter.
19

అవిG1565 శ్రమG2347గలG2071 దినములుG2250; దేవుడుG2316 సృజించినG2936 సృG2937ష్ట్యాదిG746నుండిG575 ఇదిG3568వరకుG2193 అంత శ్రమG2347 కలుగG1096 లేదుG3756, ఇకG3634 ఎన్నడునుG3364 కలుగబోదుG1096.

For in those days shall be affliction, such as was not from the beginning of the creation which God created unto this time, neither shall be.
20

ప్రభువుG2962 ఆ దినములనుG2250 తక్కువచేయG2856నియెడలG1508G3956 శరీరియుG4561 తప్పించుG4982 కొనక పోవునుG3756; ఏర్పరచబడినవారిG1588 నిమిత్తముG1223, అనగా తాను ఏర్పరచుకొనినG1586 వారిG3739నిమిత్తముG1223 ఆయన ఆG3588 దినములనుG2250 తక్కువ చేసెనుG2856.

And except that the Lord had shortened those days, no flesh should be saved: but for the elect's sake, whom he hath chosen, he hath shortened the days.
21

కాగాG5119 – ఇదిగోG2400 క్రీస్తుG5547 ఇక్కడG5602 నున్నాడు, అదిగోG2400 అక్కడ నున్నాడుG1563 అని యెవడైననుG5100 మీతోG5213 చెప్పినG2036యెడలG1437 నమ్మG4100కుడిG3361.

And then if any man shall say to you, Lo, here is Christ; or, lo, he is there; believe him not:
22

ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులునుG5580 అబద్ధపు ప్రవక్తలునుG5578 వచ్చిG, సాధ్యమైనG1415యెడలG1487 ఏర్పరచబడినవారినిG1588 మోసపుచ్చుటకైG635 సూచక క్రియలనుG4592 మహత్కార్యములనుG5059 అగపరచెదరుG1325.

For false Christs and false prophets shall rise, and shall shew signs and wonders, to seduce, if it were possible, even the elect.
23

మీరుG5210 జాగ్రత్తగా ఉండుడిG991; ఇదిగోG2400 సమస్తమునుG3956 మీతోG5213 ముందుగా చెప్పి యున్నానుG4280.

But take ye heed: behold, I have foretold you all things.
24

G1565 దినములG2250లోG1722G1565 శ్రమతీరినG2347 తరువాతG3326 చీకటిG4654 సూర్యునిG2246 కమ్మును, చంద్రుడుG4582 తనG848 కాంతినిG5338G1325య్యడుG3756, ఆకాశమునుండిG3772 నక్షత్రములుG792 రాలునుG1601,

But in those days, after that tribulation, the sun shall be darkened, and the moon shall not give her light,
25

ఆకాశG3772మందలిG1722 శక్తులుG1411 కదలింపబడునుG4531.

And the stars of heaven shall fall, and the powers that are in heaven shall be shaken.
26

అప్పుడుG5119 మనుష్యG444కుమారుడుG5207 మహాG4183 ప్రభావముG1411తోనుG3326 మహిమG1391తోనుG3326 మేఘారూఢుడైG3507 వచ్చుటG2064 చూచెదరుG3700.

And then shall they see the Son of man coming in the clouds with great power and glory.
27

అప్పుG5119డాయన తనG848 దూతలనుG32 పంపిG649, భూG1093మ్యంతముG206 మొదలుకొనిG57 ఆకాశాంG3772తముG206వరకుG2193 నలుG5064దిక్కులG417నుండిG1537 తానుG848 ఏర్పరచుకొనినవారినిG1588 పోగు చేయించునుG1996.

And then shall he send his angels, and shall gather together his elect from the four winds, from the uttermost part of the earth to the uttermost part of heaven.
28

అంజూరపుచెట్టునుG4808 చూచి యొక ఉపమానముG3850 నేర్చు కొనుడిG3129. దానిG846 కొమ్మG2798 యింకG2235 లేతదైG527 చిగిG5444రించునప్పుడుG1631 వసంతకాలముG2330 సమీపముగాG1451 ఉన్నG2076దనిG3754 మీకు తెలియునుG1097.

Now learn a parable of the fig tree; When her branch is yet tender, and putteth forth leaves, ye know that summer is near:
29

ఆ ప్రకారమేG2532 మీరుG5210 ఈ సంగతులుG5023 జరుగుటG1096 చూచుG1492 నప్పుడుG3752 ఆయన సమీపముననేG1451 ద్వారముG2374 దగ్గరనేG1909 ఉన్నాG2076డనిG3754 తెలిసికొనుడిG1097.

So ye in like manner, when ye shall see these things come to pass, know that it is nigh, even at the doors.
30

ఇవG5023న్నియుG3956 జరుగుG1096 వరకుG3360G3778 తరముG1074 గతింG3928పదనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పు చున్నానుG3004.

Verily I say unto you, that this generation shall not pass, till all these things be done.
31

ఆకాశమునుG3772 భూమియునుG1093 గతించునుG3928 గానిG1161 నాG3450 మాటలుG3056 గతింG3928పవుG3364.

Heaven and earth shall pass away: but my words shall not pass away.
32

G1565 దినమునుG2250 గూర్చియుG4012G1565 గడియనుG5610 గూర్చియుG4012 తండ్రిG3962 తప్ప ఏ మనుష్యుడైననుG3762, పరలోకG3772మందలిG1722 దూతG32 లైననుG3761, కుమారుడైననుG5207 ఎరుగరుG3761.

But of that day and that hour knoweth no man, no, not the angels which are in heaven, neither the Son, but the Father.
33

జాగ్రత్తపడుడిG991; మెలకువగానుండిG69 ప్రార్థనచేయుడిG4336; ఆG3588 కాలG2540మెప్పుడుG4219 వచ్చునోG2076 మీకు తెలిG1492యదుG3756.

Take ye heed, watch and pray: for ye know not when the time is.
34

ఒక మనుష్యుడుG444 తనG848 దాసులకుG1401 అధికారG1849మిచ్చిG1325, ప్రతివానికిG1538 వానిG848 వాని పనిG2041 నియమించి–మెలకువగా నుండుమనిG1127 ద్వారపాలకుG2377నికిG2443 ఆజ్ఞాపించిG1781, యిల్లుG3614 విడిచిG863 దేశాంతరము పోయిG590నట్టేG5613 (ఆG3588 కాలముG2540 ఉండునుG2076.)

For the Son of man is as a man taking a far journey, who left his house, and gave authority to his servants, and to every man his work, and commanded the porter to watch.
35

ఇంటిG3614 యజమానుడుG2962 ప్రొద్దు గ్రుంకిG3796వచ్చునోG2064, అర్ధరాత్రిG3317వచ్చునోG2064, కోడికూయునప్పుడుG219 వచ్చుG2064నోG2228, తెల్లవారునప్పుడుG4404 వచ్చుG2064నోG2228, యెప్పుడుG4219 వచ్చునోG2064 మీకు తెలిG1492యదుG3756.

Watch ye therefore: for ye know not when the master of the house cometh, at even, or at midnight, or at the cockcrowing, or in the morning:
36

ఆయన అకస్మాత్తుగాG1810 వచ్చిG2064 మీరు నిద్రబోవుచుండుటG2518 చూచునేమోG2147 గనుక మీరుG5209 మెలకువగా నుండుడిG1127.

Lest coming suddenly he find you sleeping.
37

నేను మీతోG5213 చెప్పుచున్నదిG3004 అందరితోనుG3956 చెప్పుచున్నానుG3004; మెలకువగా నుండుG1127డనెను.

And what I say unto you I say unto all, Watch.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.