Day 216
Day 217 : కీర్తనల గ్రంథము 1-7 & మార్కు 12
Day 218

కీర్తనల గ్రంథము అధ్యాయము 1

1

దుష్టులH7563 ఆలోచనచొప్పునH6098 నడువకH1980 పాపులH2400 మార్గమునH1870 నిలువకH5975H3809అపహాసకులుH3887 కూర్చుండు చోటనుH4186 కూర్చుండకH3427H3808

Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful.
2

యెహోవాH3068 ధర్మశాస్త్రమునందుH8451 ఆనందించుచుH2656 దివారాత్రముH3119H3915 దానిని ధ్యానించువాడుH1897 ధన్యుడు.

But his delight is in the law of the LORD; and in his law doth he meditate day and night.
3

అతడు నీటికాలువలH4325H6388 యోరనుH6086 నాటబడినదైH8362 ఆకు వాడక తన కాలమందుH6256 ఫలమిచ్చుH6529 చెట్టువలెనుండునుH6086H1961 అతడు చేయునదంతయుH6213H3605 సఫలమగునుH6743.

And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season; his leaf also shall not wither; and whatsoever he doeth shall prosper.
4

దుష్టులు ఆలాగునH3651 నుండక గాలిH7307 చెదరగొట్టుH5086 పొట్టువలె నుందురుH4671.

The ungodly are not so: but are like the chaff which the wind driveth away.
5

కాబట్టి న్యాయవిమర్శలోH4941 దుష్టులునుH7563 నీతిమంతులH6662 సభలోH5712 పాపులునుH2400 నిలువరుH6965H3808.

Therefore the ungodly shall not stand in the judgment, nor sinners in the congregation of the righteous.
6

నీతిమంతులH6662 మార్గముH1870 యెహోవాకుH3068 తెలియునుH3045 దుష్టులH7563 మార్గముH1870 నాశనమునకు నడుపునుH6.

For the LORD knoweth the way of the righteous: but the way of the ungodly shall perish.

కీర్తనల గ్రంథము అధ్యాయము 2

1

అన్యజనులుH3816 ఏలH4100 అల్లరి రేపుచున్నారు?H7283 జనములుH3816 ఏలH4100 వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?H7385

Why do the heathen rage, and the people imagine a vain thing?
2

మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములనుH5423H4147 మనయొద్దనుండిH4480 పారవేయుదము రండి అని చెప్పుకొనుచుH7993

The kings of the earth set themselves, and the rulers take counsel together, against the LORD, and against his anointed, saying,
3

భూరాజులుH4428H776 యెహోవాకునుH3068 ఆయన అభిషిక్తునికినిH4899 విరోధముగాH5921 నిలువబడుచున్నారుH3320 ఏలికలు ఏకీభవించిH5423 ఆలోచన చేయుచున్నారు.

Let us break their bands asunder, and cast away their cords from us.
4

ఆకాశమందుH8064 ఆసీనుడగువాడుH3427 నవ్వుచున్నాడుH7832 ప్రభువుH136 వారినిచూచి అపహసించుచున్నాడుH3932

He that sitteth in the heavens shall laugh: the Lord shall have them in derision.
5

ఆయన ఉగ్రుడైH639 వారితో పలుకునుH1696 ప్రచండకోపముచేతH926 వారిని తల్లడింపజేయునుH2740

Then shall he speak unto them in his wrath, and vex them in his sore displeasure.
6

నేనుH589 నా పరిశుద్ధH6944 పర్వతమైనH2022 సీయోనుH6726 మీదH5921 నా రాజునుH4428 ఆసీనునిగా చేసియున్నానుH5258

Yet have I set my king upon my holy hill of Zion.
7

కట్టడనుH2706 నేను వివరించెదనుH5608 యెహోవాH3068 నాకీలాగు సెలవిచ్చెనుH559 నీవుH859 నా కుమారుడవుH1121 నేడుH3117 నిన్ను కనియున్నానుH3205.

I will declare the decree: the LORD hath said unto me, Thou art my Son; this day have I begotten thee.
8

నన్ను అడుగుముH7592, జనములనుH1471 నీకు స్వాస్థ్యముగానుH5159 భూమినిH776 దిగంతములవరకుH776H657 సొత్తుగానుH272 ఇచ్చెదనుH5414.

Ask of me, and I shall give thee the heathen for thine inheritance, and the uttermost parts of the earth for thy possession.
9

ఇనుపదండముతోH1270H7626 నీవు వారిని నలుగగొట్టెదవుH7489 కుండనుH3627 పగులగొట్టినట్టుH5310 వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవుH5310

Thou shalt break them with a rod of iron; thou shalt dash them in pieces like a potter's vessel.
10

కాబట్టి రాజులారాH4428, వివేకులై యుండుడిH7919 భూపతులారాH776H8199, బోధనొందుడిH3256.

Be wise now therefore, O ye kings: be instructed, ye judges of the earth.
11

భయభక్తులు కలిగిH3374 యెహోవానుH3068 సేవించుడిH5647 గడగడ వణకుచుH7461 సంతోషించుడిH1523.

Serve the LORD with fear, and rejoice with trembling.
12

ఆయన కోపముH639 త్వరగా రగులుకొనునుH1197 కుమారునిH1121 ముద్దుపెట్టుకొనుడిH5401; లేనియెడల ఆయన కోపించునుH599 అప్పుడు మీరు త్రోవH1870 తప్పి నశించెదరుH6 ఆయనను ఆశ్రయించువారందరుH2620H3605 ధన్యులుH835.

Kiss the Son, lest he be angry, and ye perish from the way, when his wrath is kindled but a little. Blessed are all they that put their trust in him.

కీర్తనల గ్రంథము అధ్యాయము 3

1

యెహోవాH3068, నన్ను బాధించువారుH6862 ఎంతోH4100 విస్తరించియున్నారుH1272 నామీదికిH5921 లేచువారుH6965 అనేకులుH7227.

LORD, how are they increased that trouble me! many are they that rise up against me.
2

దేవునిH430 వలన అతనికి రక్షణH3444 యేమియు దొరకదనిH369 నన్నుగూర్చి చెప్పువారుH559 అనేకులుH7227 (సెలా.)H5542

Many there be which say of my soul, There is no help for him in God. Selah.
3

యెహోవాH3068, నీవేH859 నాకు కేడెముగానుH4043 నీవేH859 నాకు అతిశయాస్పదముగానుH3519 నా తలH7218 ఎత్తువాడవుగానుH7311 ఉన్నావు.

But thou, O LORD, art a shield for me; my glory, and the lifter up of mine head.
4

ఎలుగెత్తిH6963 నేను యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టునప్పుడుH7121 ఆయన తన పరిశుద్ధH6944 పర్వతమునుండిH2022H4480 నాకుత్తరమిచ్చునుH6030.

I cried unto the LORD with my voice, and he heard me out of his holy hill. Selah.
5

యెహోవాH3068 నాకు ఆధారముH5564, కావున నేను పండుకొనిH7901 నిద్రపోయిH3462 మేలుకొందునుH6974

I laid me down and slept; I awaked; for the LORD sustained me.
6

పదివేలమందిH7233 దండెత్తిH5439 నా మీదికిH5921 వచ్చి మోహరించిననుH7896 నేను భయపడనుH3372H3808

I will not be afraid of ten thousands of people, that have set themselves against me round about.
7

యెహోవాH3068, లెమ్ముH6965, నా దేవాH430 నన్ను రక్షింపుముH3467 నా శత్రువులనందరినిH341H3605 దవడ యెముకమీదH3895 కొట్టువాడవుH5221 నీవే, దుష్టులH7563 పళ్లుH8127 విరుగగొట్టువాడవు నీవేH7665.

Arise, O LORD; save me, O my God: for thou hast smitten all mine enemies upon the cheek bone; thou hast broken the teeth of the ungodly.
8

రక్షణH3444 యెహోవాదిH3068 నీ ప్రజలమీదికిH5971H5921 నీ ఆశీర్వాదము వచ్చునుగాకH1293. (సెలా.)

Salvation belongeth unto the LORD: thy blessing is upon thy people. Selah.

కీర్తనల గ్రంథము అధ్యాయము 4

1

నా నీతికి ఆధారమగుH6664 దేవాH430, నేను మొఱ్ఱపెట్టునప్పుడుH7121 నాకుత్తరమిమ్ముH6030 ఇరుకులోH6862 నాకు విశాలత కలుగజేసినవాడవుH7337 నీవే నన్ను కరుణించిH2603 నా ప్రార్థనH8605 నంగీకరించుముH8085.

Hear me when I call, O God of my righteousness: thou hast enlarged me when I was in distress; have mercy upon me, and hear my prayer.
2

నరులారాH376, ఎంతకాలముH4100H5704 నా గౌరవమునుH3519 అవమానముగా మార్చెదరుH3639? ఎంతకాలముH4100H5704 వ్యర్థమైనదానినిH7385 ప్రేమించెదరుH157? ఎంతకాలముH4100H5704 అబద్ధమైనవాటినిH3577 వెదకెదరుH1245?

O ye sons of men, how long will ye turn my glory into shame? how long will ye love vanity, and seek after leasing? Selah.
3

యెహోవాH3068 తన భక్తులనుH2623 తనకు ఏర్పరచుకొనుచున్నాడనిH6395 తెలిసికొనుడిH3045. నేను యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టగాH7121 ఆయన ఆలకించునుH8085.

But know that the LORD hath set apart him that is godly for himself: the LORD will hear when I call unto him.
4

భయమునొందిH7264 పాపము చేయకుడిH2398H408 మీరు పడకలమీదH4904H5921 నుండగా మీ హృదయములలోH3824 ధ్యానము చేసికొని ఊరకుండుడిH1826 (సెలా.)

Stand in awe, and sin not: commune with your own heart upon your bed, and be still. Selah.
5

నీతియుక్తమైనH6664 బలులుH2077 అర్పించుచుH2076 యెహోవానుH3068 నమ్ముకొనుడిH982

Offer the sacrifices of righteousness, and put your trust in the LORD.
6

మాకు మేలుH2896 చూపువాడెవడనిH7200 పలుకువారనేకులుH559H7227. యెహోవాH3068, నీ సన్నిధికాంతిH216 మామీదH5921 ప్రకాశింపజేయుముH6440.

There be many that say, Who will shew us any good? LORD, lift thou up the light of thy countenance upon us.
7

వారి ధాన్యH1715 ద్రాక్షారసములుH8492 విస్తరించిననాటి సంతోషముకంటెH8057 అధికమైనH7213 సంతోషముH8057 నీవు నా హృదయములోH3820 పుట్టించితివిH5414.

Thou hast put gladness in my heart, more than in the time that their corn and their wine increased.
8

యెహోవాH3068, నెమ్మదితోH7965 పండుకొని నిద్రపోవుదునుH3462 నేను ఒంటరిగాH7901 నుండినను నీవే నన్నుH910 సురక్షితముగాH983 నివసింపజేయుదువుH3427.

I will both lay me down in peace, and sleep: for thou, LORD, only makest me dwell in safety.

కీర్తనల గ్రంథము అధ్యాయము 5

1

యెహోవాH3068, నా మాటలుH561 చెవినిబెట్టుముH238 నా ధ్యానముమీదH1901 లక్ష్యముంచుముH995.

Give ear to my words, O LORD, consider my meditation.
2

నా రాజాH4428 నా దేవాH430, నా ఆర్తధ్వనిH6963H7773 ఆలకించుముH7181. నిన్నే ప్రార్థించుచున్నానుH6419.

Hearken unto the voice of my cry, my King, and my God: for unto thee will I pray.
3

యెహోవాH3068, ఉదయమునH1242 నా కంఠస్వరముH6963 నీకు వినబడునుH8085 ఉదయమునH1242 నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందునుH6822.

My voice shalt thou hear in the morning, O LORD; in the morning will I direct my prayer unto thee, and will look up.
4

నీవు దుష్టత్వమునుH7562 చూచి ఆనందించుH2655 దేవుడవుH410 కావుH3808 చెడుతనమునకుH7451 నీయొద్ద చోటులేదుH3808

For thou art not a God that hath pleasure in wickedness: neither shall evil dwell with thee.
5

డాంబికులుH1984 నీ సన్నిధినిH5869 నిలువలేరుH3320 పాపముH8130 చేయువారందరుH3605H6466 నీకసహ్యులుH8130

The foolish shall not stand in thy sight: thou hatest all workers of iniquity.
6

అబద్ధమాడువారినిH1696 నీవు నశింపజేయుదువుH6 కపటము చూపిH8581 నరహత్యH1818 జరిగించువారుH3577 యెహోవాకుH3068 అసహ్యులుH4820.

Thou shalt destroy them that speak leasing: the LORD will abhor the bloody and deceitful man.
7

నేనైతేH589 నీ కృపాతిశయమునుబట్టిH2617H7230 నీ మందిరములోH1004 ప్రవేశించెదనుH935 నీయెడల భయభక్తులుH3374 కలిగి నీ పరిశుద్ధాలయముH6944H1964 దిక్కు చూచి నమస్కరించెదనుH7812

But as for me, I will come into thy house in the multitude of thy mercy: and in thy fear will I worship toward thy holy temple.
8

యెహోవాH3068, నాకొఱకు పొంచియున్నH8324 వారినిబట్టిH4616 నీ నీత్యానుసారముగాH6666 నన్ను నడిపింపుముH5148 నీ మార్గమునుH1870 నాకు స్పష్టముగాH3474 కనుపరచుముH6440.

Lead me, O LORD, in thy righteousness because of mine enemies; make thy way straight before my face.
9

వారి నోటH6310 యథార్థతH3559 లేదుH369 వారి అంతరంగముH7130 నాశనకరమైనగుంటH1942 వారి కంఠముH1627 తెరచినH6605 సమాధిH6913 వారు నాలుకతోH3956 ఇచ్చకములాడుదురుH2505.

For there is no faithfulness in their mouth; their inward part is very wickedness; their throat is an open sepulchre; they flatter with their tongue.
10

దేవాH430, వారు నీమీద తిరుగబడియున్నారుH4784 వారిని అపరాధులనుగా తీర్చుముH816. వారు తమ ఆలోచనలలోH4156 చిక్కుబడి కూలుదురుగాకH5307 వారు చేసిన అనేకH7230 దోషములనుబట్టిH6588 వారిని వెలివేయుముH5080.

Destroy thou them, O God; let them fall by their own counsels; cast them out in the multitude of their transgressions; for they have rebelled against thee.
11

నిన్ను ఆశ్రయించువారందరుH2620H3605 సంతోషించుదురుH8055 నీవే వారిని కాపాడుదువుH5526 గనుక వారు నిత్యముH5769 ఆనందధ్వని చేయుదురుH7442.

But let all those that put their trust in thee rejoice: let them ever shout for joy, because thou defendest them: let them also that love thy name be joyful in thee.
12

యెహోవాH3068, నీతిమంతులనుH6662 ఆశీర్వదించువాడవుH1288 నీవేH859 కేడెముతోH6793 కప్పినట్లు నీవుH859 వారిని దయతో కప్పెదవుH7522 కావున నీ నామమునుH8034 ప్రేమించువారుH157 నిన్నుగూర్చి ఉల్లసింతురుH5970.

For thou, LORD, wilt bless the righteous; with favour wilt thou compass him as with a shield.

కీర్తనల గ్రంథము అధ్యాయము 6

1

యెహోవాH3068, నీ కోపముచేతH639 నన్ను గద్దింపకుముH3198H408 నీ ఉగ్రతతోH2534 నన్ను శిక్షింపకుముH3256H408.

O LORD, rebuke me not in thine anger, neither chasten me in thy hot displeasure.
2

యెహోవాH3068, నేనుH589 కృశించి యున్నానుH536, నన్ను కరుణించుముH2603 యెహోవాH3068, నా యెముకలుH6106 అదరుచున్నవిH926, నన్ను బాగుచేయుముH7495

Have mercy upon me, O LORD; for I am weak: O LORD, heal me; for my bones are vexed.
3

నా ప్రాణముH5315 బహుగాH3966 అదరుచున్నదిH926. యెహోవాH3068, నీవు ఎంతవరకుH5706H4970 కరుణింపక యుందువుH859?

My soul is also sore vexed: but thou, O LORD, how long?
4

యెహోవాH3068, తిరిగి రమ్ముH7725, నన్ను విడిపింపుముH2502 నీ కృపనుబట్టిH4616H2617 నన్ను రక్షించుముH3467.

Return, O LORD, deliver my soul: oh save me for thy mercies' sake.
5

మరణమైనవారికిH4194 నిన్ను గూర్చిన జ్ఞాపకముH2143 లేదుH369 పాతాళములోH7585 ఎవరుH4310 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుH3034?

For in death there is no remembrance of thee: in the grave who shall give thee thanks?
6

నేను మూలుగుచుH585 అలసియున్నానుH3021 ప్రతిH3605 రాత్రియుH3915 కన్నీరు విడుచుచుH4529 నా పరుపుH4296 తేలజేయుచున్నానుH7811. నా కన్నీళ్లచేతH1832 నా పడక కొట్టుకొని పోవుచున్నదిH6210.

I am weary with my groaning; all the night make I my bed to swim; I water my couch with my tears.
7

విచారముచేతH3708H4480 నా కన్నులుH5869 గుంటలు పడుచున్నవిH6244 నాకు బాధ కలిగించువారిచేతH6275 అవి చివికియున్నవిH6887.

Mine eye is consumed because of grief; it waxeth old because of all mine enemies.
8

యెహోవాH3068 నా రోదనH1065 ధ్వనిH6963 వినియున్నాడుH8085 పాపముచేయువారలారాH205, మీరందరుH3605 నాయొద్దనుండిH4480 తొలగిపోవుడిH5493.

Depart from me, all ye workers of iniquity; for the LORD hath heard the voice of my weeping.
9

యెహోవాH3068 నా విన్నపముH8467 ఆలకించి యున్నాడుH8085 యెహోవాH3068 నా ప్రార్థనH8605 నంగీకరించునుH3947.

The LORD hath heard my supplication; the LORD will receive my prayer.
10

నా శత్రువులందరుH341H3605 సిగ్గుపడిH954 బహుగాH3966 అదరుచున్నారుH926 వారు ఆకస్మికముగాH7281 సిగ్గుపడిH954 వెనుకకు మళ్లుదురుH7725.

Let all mine enemies be ashamed and sore vexed: let them return and be ashamed suddenly.

కీర్తనల గ్రంథము అధ్యాయము 7

1

యెహోవాH3068 నా దేవాH430, నేను నీ శరణుజొచ్చియున్నానుH2620 నన్ను తరుమువారిచేతిలోనుండిH7291H4480 నన్ను తప్పించుముH5337. నన్ను తప్పించువాడెవడునుH3467 లేకపోగా

O LORD my God, in thee do I put my trust: save me from all them that persecute me, and deliver me:
2

వారు సింహమువలెH738 ముక్కలుగాH6561 చీల్చివేయకుండH2963H6435 నన్ను తప్పించుముH5337.

Lest he tear my soul like a lion, rending it in pieces, while there is none to deliver.
3

యెహోవాH3068 నా దేవాH430, నేను ఈH2063 కార్యము చేసినH6213 యెడలH518

O LORD my God, if I have done this; if there be iniquity in my hands;
4

నాచేతH3709 పాపముH5766 జరిగినయెడలH3426H518 నాతో సమాధానముగా నుండినవానికిH7999 నేను కీడుచేసినయెడలH7451H518

If I have rewarded evil unto him that was at peace with me; (yea, I have delivered him that without cause is mine enemy:)
5

శత్రువుH341 నన్ను తరిమిH7291 పట్టుకొననిమ్ముH5381 నా ప్రాణమునుH2416 నేలకుH776 అణగద్రొక్కనిమ్ముH7429 నా అతిశయాస్పదమునుH3519 మంటిపాలు చేయనిమ్ముH6083. నిర్నిమిత్తముగాH7387 నన్ను బాధించినవారినిH6887 నేను సంరక్షించితిని గదాH2502.(సెలా.)H5542

Let the enemy persecute my soul, and take it; yea, let him tread down my life upon the earth, and lay mine honour in the dust. Selah.
6

యెహోవాH3068, కోపము తెచ్చుకొనిH639 లెమ్ముH6965 నా విరోధులH6887 ఆగ్రహముH5678 నణచుటకై లెమ్ముH5375 నన్ను ఆదుకొనుటకై మేల్కొనుముH5782 న్యాయవిధినిH4941 నీవు నియమించియున్నావు గదాH6680.

Arise, O LORD, in thine anger, lift up thyself because of the rage of mine enemies: and awake for me to the judgment that thou hast commanded.
7

జనములుH3816 సమాజముగా కూడిH5712 నిన్ను చుట్టుకొనునప్పుడుH5437 వారికి పైగాH4791 పరమందు ఆసీనుడవు కమ్ముH7725.

So shall the congregation of the people compass thee about: for their sakes therefore return thou on high.
8

యెహోవాH3068 జనములకుH5971 తీర్పు తీర్చువాడుH1777 యెహోవాH3068, నా నీతినిబట్టియుH6664 నా యథార్థతనుబట్టియుH8537 నా విషయములోH5921 నాకు న్యాయము తీర్చుముH8199.

The LORD shall judge the people: judge me, O LORD, according to my righteousness, and according to mine integrity that is in me.
9

హృదయములనుH3820 అంతరింద్రియములనుH3629 పరిశీలించుH974 నీతిగలH6662 దేవాH430,

Oh let the wickedness of the wicked come to an end; but establish the just: for the righteous God trieth the hearts and reins.
10

దుష్టుల చెడుతనముH7451 మాన్పుముH1584 నీతిగలవారినిH6662 స్థిరపరచుముH3559 యథార్థH3477 హృదయులనుH3820 రక్షించుH3467 దేవుడేH430 నా కేడెమును మోయువాడై యున్నాడుH4043.

My defence is of God, which saveth the upright in heart.
11

న్యాయమునుబట్టిH6662 ఆయన తీర్పు తీర్చునుH8199 ఆయన ప్రతిదినముH3605H3117 కోపపడుH2194 దేవుడుH410.

God judgeth the righteous, and God is angry with the wicked every day.
12

ఒకడును మళ్లనియెడలH7725H3808H518, ఆయన తన ఖడ్గమునుH2719 పదును పెట్టునుH3913 తన విల్లుH7198 ఎక్కుపెట్టిH1869 దానిని సిద్ధపరచియున్నాడుH3559

If he turn not, he will whet his sword; he hath bent his bow, and made it ready.
13

వానికొరకు మరణసాధనములనుH4194H3627 సిద్ధపరచియున్నాడుH3559 తన అంబులనుH2671 అగ్ని బాణములుగాH1814 చేసియున్నాడుH6466

He hath also prepared for him the instruments of death; he ordaineth his arrows against the persecutors.
14

పాపమును కనుటకుH2254 వాడు ప్రసవవేదన పడుచున్నాడుH205 చేటునుH5999 గర్భమున ధరించినవాడైH2029 అబద్దమునుH8267 కనియున్నాడుH3205.

Behold, he travaileth with iniquity, and hath conceived mischief, and brought forth falsehood.
15

వాడు గుంటత్రవ్విH953 దానిని లోతుచేసియున్నాడుH2658H3738 తాను త్రవ్విన గుంటలోH7845 తానేపడిపోయెనుH5307.

He made a pit, and digged it, and is fallen into the ditch which he made.
16

వాడు తలంచిన చేటుH5999 వాని నెత్తిమీదికేH7218 వచ్చునుH7725 వాడు యోచించిన బలాత్కారముH2555 వాని నడినెత్తిH6936 మీదనేH5921 పడునుH3381.

His mischief shall return upon his own head, and his violent dealing shall come down upon his own pate.
17

యెహోవాH3068 న్యాయము విధించువాడనిH6664 నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 సర్వోన్నతుడైనH5945 యెహోవాH3068 నామమునుH8034 కీర్తించెదనుH2167.

I will praise the LORD according to his righteousness: and will sing praise to the name of the LORD most high.

మార్కు అధ్యాయము 12

1

ఆయన ఉపమానG3850రీతిగాG1722 వారికిG846 బోధింపG3004నారంభించెనుG756; ఎట్లనగా – ఒక మనుష్యుడుG444 ద్రాక్షతోటG290 నాటించిG5452, దానిచుట్టుG4060 కంచె వేయించిG5418, ద్రాక్షలతొట్టిG5276 తొలిపించిG3736 గోపురముG4444 కట్టించిG3618, కాపులకుG1092 దానినిG846 గుత్తకిచ్చిG1554 దేశాంతరముపోయెనుG589.

And he began to speak unto them by parables. A certain man planted a vineyard, and set an hedge about it, and digged a place for the winefat, and built a tower, and let it out to husbandmen, and went into a far country.
2

పంటకాలG2540మందుG3588G3588 కాపులG1092 నుండిG3844 ద్రాక్షతోటG290 పండ్లG2590లోG తన భాగము తీసికొని వచ్చుటకుG2983, కాపులG1092యొద్దకుG4314 అతడు ఒక దాసునిG1401పంపగాG649

And at the season he sent to the husbandmen a servant, that he might receive from the husbandmen of the fruit of the vineyard.
3

వారుG3588 వానిG846 పట్టుకొనిG2983 కొట్టిG1194, వట్టిచేతులతోG2756 పంపివేసిరిG649.

And they caught him, and beat him, and sent him away empty.
4

మరలG3825 అతడు మరియొకG243 దాసునిG1401 వారిG846యొద్దకుG4314 పంపగాG649, వారు వాని తల గాయముచేసిG2775 అవమానపరచిరిG821.

And again he sent unto them another servant; and at him they cast stones, and wounded him in the head, and sent him away shamefully handled.
5

అతడు మరియొకనిG243 పంపగాG649 వానినిG2548 చంపిరిG615. అతడింక అనేకులనుG4183 పంపగాG649, వారు కొందరినిG3588 కొట్టిరిG1194, కొందరినిG3588 చంపిరిG615.

And again he sent another; and him they killed, and many others; beating some, and killing some.
6

ఇంకనుG2089 అతనికి ప్రియG27 కుమారుడుG5207 ఒకG1520డుండెనుG2192 గనుకG3767–వారు తనG848 కుమారునిG5207 సన్మానించెదరనుకొనిG1788 తుదకుG2078 వారిG846 యొద్దకుG4314 అతనినిG846 పంపెనుG649.

Having yet therefore one son, his wellbeloved, he sent him also last unto them, saying, They will reverence my son.
7

అయితేG1161G1565 కాపులుG1092–ఇతడు వారసుడుG2818; ఇతనిG846 చంపుదముG615 రండిG1205, అప్పుడు స్వాస్థ్యముG2817 మనG2257దగుననిG2071 తమలోG4314తాముG1438 చెప్పుకొనిG2036

But those husbandmen said among themselves, This is the heir; come, let us kill him, and the inheritance shall be ours.
8

అతనినిG846 పట్టుకొనిG2983 చంపిG615, ద్రాక్షతోటG290 వెలుపలG1854 పారవేసిరిG1544.

And they took him, and killed him, and cast him out of the vineyard.
9

కావునG3767G3588 ద్రాక్షతోటG290 యజమానుG2962డేమిG5101 చేయునుG4160? అతడు వచ్చిG2064, ఆG3588 కాపులనుG1092 సంహరించిG622, యితరులకుG243G3588 ద్రాక్షతోటG290 ఇచ్చును గదాG1325. మరియుG2532

What shall therefore the lord of the vineyard do? he will come and destroy the husbandmen, and will give the vineyard unto others.
10

–ఇల్లు కట్టువారుG3618 నిరాకరించినG593 రాయిG3037 మూలకుG1137 తలG2776రాయిG3037 ఆయెనుG1096

And have ye not read this scripture; The stone which the builders rejected is become the head of the corner:
11

ఇదిG3778 ప్రభువుG2962 వలననేG3844 కలిగెనుG1096 ఇదిG2076 మనG2254 కన్నులG3788కుG1722 ఆశ్చర్యముG2298 అను లేఖనముG1124 మీరు చదువG314లేదాG3761? అని అడుగగా

This was the Lord's doing, and it is marvellous in our eyes?
12

తమ్మునుG846గూర్చిG4314G3588 ఉపమానముG3850 చెప్పెననిG2036 వారు గ్రహించిG1097 ఆయననుG846 పట్టుకొనుటకుG2902 సమయము చూచుచుండిరిG2212 గానిG2532 జన సమూహముG3793నకుG3588 భయపడిG5399 ఆయననుG846 విడిచిపోయిరిG863.

And they sought to lay hold on him, but feared the people: for they knew that he had spoken the parable against them: and they left him, and went their way.
13

వారు మాటలలోG3056 ఆయననుG846 చిక్కుపరచG64వలెననిG2443, పరిసయ్యులనుG5330 హేరోదీయులనుG2265 కొందరినిG5100 ఆయనG846 యొద్దకుG4314 పంపిరిG649.

And they send unto him certain of the Pharisees and of the Herodians, to catch him in his words.
14

వారుG3588 వచ్చిG2064–బోధకుడాG1320, నీవుG1488 సత్యవంతుడవుG227; నీవుG4671 ఎవనినిG3762 లక్ష్యG3199పెట్టనివాడG3756వనిG3754 మేమెరుగుదుముG1492; నీవు మోమోటముG991లేనిG3756వాడవైG4012 దేవునిG2316 మార్గముG3598 సత్యముG225గాG1909 బోధించువాడవుG1321. కైసరుకుG2541 పన్నిG2778చ్చుటG1325 న్యాయమాG1832 కాదాG3756?

And when they were come, they say unto him, Master, we know that thou art true, and carest for no man: for thou regardest not the person of men, but teachest the way of God in truth: Is it lawful to give tribute to Caesar, or not?
15

ఇచ్చెదమాG1325 ఇయ్యకుందుమాG3361? అని ఆయన నడిగిరి. ఆయన వారిG846 వేషధారణనుG5272 ఎరిగిG1492–మీరు నన్నుG3165 ఎందుకుG5101 శోధించుచున్నారుG3985? ఒక దేనారముG1220 నాG3427 యొద్దకు తెచ్చిG5342 చూపుG1492డనిG2443 వారితోG846 చెప్పెనుG2036.

Shall we give, or shall we not give? But he, knowing their hypocrisy, said unto them, Why tempt ye me? bring me a penny, that I may see it.
16

వారుG3588 తెచ్చిరిG5342, ఆయన–ఈG3778 రూపమునుG1504, పై వ్రాతయుG1923, ఎవరివనిG5101 వారిG846 నడుగగాG3004 వారు–కైసరువిG2541 అనిరి.

And they brought it. And he saith unto them, Whose is this image and superscription? And they said unto him, Caesar's.
17

అందుకుG2532 యేసుG2424 – కైసరుG2541విG3588 కైసరునకునుG2541 దేవునిG2316విG3588 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పగాG3004 వారాయననుG846గూర్చిG1909 బహుగా ఆశ్చర్యపడిరిG2296.

And Jesus answering said unto them, Render to Caesar the things that are Caesar's, and to God the things that are God's. And they marvelled at him.
18

పునరుత్థానముG386 లేదనిG3361 చెప్పెడిG3004 సద్దూకయ్యులుG4523 ఆయనG846 యొద్దకుG4314వచ్చిG2064

Then come unto him the Sadducees, which say there is no resurrection; and they asked him, saying,
19

–బోధకుడాG1320, తనభార్యG1135 బ్రదికియుండగాG2641 ఒకడుG5100 పిల్లలుG5043 లేకG3361 చనిపోయినG599యెడలG1437 వానిG848 సహోదరుడుG80 వానిG846 భార్యనుG1135 పెండ్లిచేసికొనిG2983 తనG846 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయG1817వలెననిG2443 మోషేG3475 మాకుG2254 వ్రాసియిచ్చెనుG1125.

Master, Moses wrote unto us, If a man's brother die, and leave his wife behind him, and leave no children, that his brother should take his wife, and raise up seed unto his brother.
20

ఏడుగురుG2033 సహోదరుG80లుండిరిG2258. మొదటివాడుG4413 ఒక స్త్రీనిG1135 పెండ్లిచేసికొనిG2983 సంతానముG4690లేకG3756 చనిపోయెనుG599

Now there were seven brethren: and the first took a wife, and dying left no seed.
21

గనుక రెండవవాడుG1208 ఆమెనుG846 పెండ్లి చేసికొనెనుG2983, వాడునుG846 సంతానముG4690 లేకG3761 చనిపోయెనుG599; అటువలెనేG5615 మూడవవాడునుG5154 చనిపోయెనుG599.

And the second took her, and died, neither left he any seed: and the third likewise.
22

ఇట్లు ఏడుగురునుG2033 సంతానముG4690లేకయేG3756 చనిపోయిరిG599. అందరిG3956వెనుకG2078G3588 స్త్రీG1135యుG2532 చనిపోయెనుG599.

And the seven had her, and left no seed: last of all the woman died also.
23

పునరుత్థానG386మందుG1722 వారిలోG846 ఎవనికిG5101 ఆమె భార్యగాG1135 ఉండునుG2071? ఆమెG846G3588 యేడుగురిG2033కినిG1063 భార్యG1135 ఆయెను గదాG2192 అని అడిగిరి.

In the resurrection therefore, when they shall rise, whose wife shall she be of them? for the seven had her to wife.
24

అందుకుG2532 యేసుG2424–మీరు లేఖనములనుG1124గానిG3366 దేవునిG2316 శక్తిG1411నిగానిG3366 యెరుG1492గకG3361 పోవుటG3756వలననేG1223 పొరబడుచున్నారుG4105.

And Jesus answering said unto them, Do ye not therefore err, because ye know not the scriptures, neither the power of God?
25

వారు మృతులG3498లోనుండిG1537 లేచుG450నప్పుడుG3752 పెండ్లిచేసిG1060కొనరుG3777, పెండ్లికియ్యG1061బడరుG3777 గానిG235 పరలోకG3772మందున్నG1722 దూతలG32వలెG5613 నుందురుG1526.

For when they shall rise from the dead, they neither marry, nor are given in marriage; but are as the angels which are in heaven.
26

వారు లేచెదరనిG1453 మృతులనుG3498గూర్చిన సంగతిG4012 మోషేG3475 గ్రంథG976మందలిG1722 పొదనుG942 గురించిన భాగములోG1909 మీరు చదువG314లేదాG3756? ఆ భాగములో దేవుడుG2316–నేనుG1473 అబ్రాహాముG11 దేవుడనుG2316 ఇస్సాకుG2464 దేవుడనుG2316 యాకోబుG2384 దేవుడననిG2316 అతనితోG846 చెప్పెనుG2036.

And as touching the dead, that they rise: have ye not read in the book of Moses, how in the bush God spake unto him, saying, I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob?
27

ఆయన సజీవులG2198 దేవుడుG2316 గానిG235 మృతులG3498 దేవుడుG2316 కాడుG3756. కావునG3767 మీరుG5210 బహుగాG4183 పొరబడు చున్నారనిG4105 వారితో చెప్పెను.

He is not the God of the dead, but the God of the living: ye therefore do greatly err.
28

శాస్త్రులG1122లోG3588 ఒకడుG1520 వచ్చిG4334, వారుG846 తర్కించుటG4802 వినిG191, ఆయన వారికిG846 బాగుగాG2573 ఉత్తరమిచ్చెననిG611 గ్రహించిG1492–ఆజ్ఞG1785లన్నిటిలోG3956 ప్రధానG4413మైనG2076దేదనిG4169 ఆయనG846 నడిగెనుG1905.

And one of the scribes came, and having heard them reasoning together, and perceiving that he had answered them well, asked him, Which is the first commandment of all?
29

అందుకుG1161 యేసుG2424 – ప్రధానమైనదిG4413 ఏదనగా – ఓ ఇశ్రాయేలూG2474, వినుముG191; మనG2257 దేవుడైనG2316 ప్రభువుG2962 అద్వితీయG1520 ప్రభువుG2962.

And Jesus answered him, The first of all the commandments is, Hear, O Israel; The Lord our God is one Lord:
30

నీవు నీG4675 పూర్ణG3650హృదయముG2588తోనుG1537, నీG4675 పూర్ణాG3650త్మG5590తోనుG1537, నీG4675 పూర్ణG3650వివేకముG1271తోనుG1537, నీG4675 పూర్ణG3650బలముG2479తోనుG1537, నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 ప్రేమింపవలెG25 ననునది ప్రధానమైనG4413 ఆజ్ఞG1785.

And thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind, and with all thy strength: this is the first commandment.
31

రెండవదిG1208, నీవు నిన్నుG4572వలెG5613 నీG4675 పొరుగువానినిG4139 ప్రేమింపవలెG25ననునదిG3778 రెండవG1208 ఆజ్ఞG1785; వీటికంటెG5130 ముఖ్యమైనG3187 ఆజ్ఞG1785 మరేదియుG243 లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG2036

And the second is like, namely this, Thou shalt love thy neighbour as thyself. There is none other commandment greater than these.
32

G3588 శాస్త్రిG1122–బోధకుడాG1320, బాగుగాG2573 చెప్పితివిG2036; ఆయన అద్వితీయుG1520డనియుG2076, ఆయనG846 తప్పG4133 వేరొకడుG243 లేడనియుG3756 నీవు చెప్పిన మాటG2036 సత్యమేG225.

And the scribe said unto him, Well, Master, thou hast said the truth: for there is one God; and there is none other but he:
33

పూర్ణG3650 హృదయముG2588తోనుG1537, పూర్ణG3650వివేకముG4907తోనుG1537, పూర్ణG3650బలముG2479తోనుG1537, ఆయనను ప్రేమించుటయు,G25 ఒకడు తన్నుG1438వలెG5613 తన పొరుగువానిG4139 ప్రేమించుటయుG25 సర్వాంగ హోమముG2378లన్నిటికంటెనుG3956 బలులకంటెనుG3646 అధికమనిG4119 ఆయనతోG846 చెప్పెనుG2036.

And to love him with all the heart, and with all the understanding, and with all the soul, and with all the strength, and to love his neighbour as himself, is more than all whole burnt offerings and sacrifices.
34

అతడు వివేకముగాG3562 నుత్తరమిచ్చెననిG611 యేసుG2424 గ్రహించి–నీవు దేవునిG2316 రాజ్యముG932నకుG575 దూరముగG3112 లేవనిG3756 అతనితోG846 చెప్పెనుG2036. ఆ తరువాతG3765 ఎవడునుG3762 ఆయననుG846 ఏ ప్రశ్నయు అడుగG1905 తెగింపలేదు.

And when Jesus saw that he answered discreetly, he said unto him, Thou art not far from the kingdom of God. And no man after that durst ask him any question.
35

ఒకప్పుడు యేసుG2424 దేవాలయముG2411లోG1722 బోధించుచుండగాG1321–క్రీస్తుG5547, దావీదుG1138 కుమారుడనిG5207 శాస్త్రులుG1122 చెప్పుచున్నాG3004 రేమిG4459?

And Jesus answered and said, while he taught in the temple, How say the scribes that Christ is the Son of David?
36

నేను నీG4675 శత్రువులనుG2190 నీకుG4675 పాదపీఠముగాG5286 ఉంచుG5087 వరకుG2193 నీవు నాG3450 కుడివైపుG1188G1537 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 అని దావీదేG1138 పరిశుG40ద్ధాత్మG4151వలనG1722 చెప్పెనుG2036.

For David himself said by the Holy Ghost, The LORD said to my Lord, Sit thou on my right hand, till I make thine enemies thy footstool.
37

దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పుచున్నాడేG3004, ఆయన ఏలాగుG4159 అతనిG846 కుమారుG5207డగుననిG2076 అడిగెను. సామాన్యG4183జనులుG3793 ఆయనG846 మాటలు సంతోషముతోG2234 వినుచుండిరిG191.

David therefore himself calleth him Lord; and whence is he then his son? And the common people heard him gladly.
38

మరియుG2532 ఆయన వారికిG846 బోధించుచుG1322 నిట్లనెనుG3004–శాస్త్రులనుG1122గూర్చిG575 జాగ్రత్తపడుడిG991. వారు నిలువు టంగీలు ధరించుకొనిG4749 తిరుగుటనుG4043, సంతవీధులG58లోG1722 వందనములనుG783

And he said unto them in his doctrine, Beware of the scribes, which love to go in long clothing, and love salutations in the marketplaces,
39

సమాజమందిరములG4864లోG1722 అగ్రపీఠములనుG4410, విందులG1173లోG1722 అగ్ర స్థానములనుG4411 కోరుచు

And the chief seats in the synagogues, and the uppermost rooms at feasts:
40

విధవరాండ్రG5503 యిండ్లుG3614 దిగమ్రింగుచుG2719, మాయవేషముగాG4392 దీర్ఘప్రార్థనలుG4336 చేయుదురుG3117. వీరుG3778 మరి విశేషముగాG4055 శిక్షG2917 పొందుదురనెనుG2983.

Which devour widows' houses, and for a pretence make long prayers: these shall receive greater damnation.
41

ఆయన కానుకపెట్టెG1049 యెదుటG2713 కూర్చుండిG2523, జనసమూహముG3793G3588 కానుకపెట్టెG1049లోG1519 డబ్బులుG5475 వేయుటG906 చూచు చుండెనుG2334. ధనవంతులైనG4145వారనేకులుG4183 అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరిG906.

And Jesus sat over against the treasury, and beheld how the people cast money into the treasury: and many that were rich cast in much.
42

ఒక బీదG4434 విధవరాలుG5503 వచ్చిG2064 రెండుG1417 కాసులుG3016 వేయగాG906

And there came a certain poor widow, and she threw in two mites, which make a farthing.
43

ఆయన తనG848 శిష్యులనుG3101 పిలిచిG4341–కానుకపెట్టెG1049లోG1519 డబ్బులు వేసినG906 వారందరికంటెG3956G3778 బీదG4434 విధవరాలుG5503 ఎక్కువG4119 వేసెG906ననిG3754 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And he called unto him his disciples, and saith unto them, Verily I say unto you, That this poor widow hath cast more in, than all they which have cast into the treasury:
44

వారందరుG3956 తమకుG846 కలిగిన సమృద్ధిG4052లోనుండిG1537 వేసిరిG906 గానిG1161, యీమెG3778 తనG848 లేమిG5304లోG1537 తనకు కలిగినG2192దంతయుG3650, అనగా తనG848 జీవనG979మంతయుG3956 వేసెననిG906 చెప్పెను.

For all they did cast in of their abundance; but she of her want did cast in all that she had, even all her living.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.