Day 215
Day 216 : యోబు గ్రంథము 40-42 & మార్కు 11
Day 217

యోబు గ్రంథము అధ్యాయము 40

1

మరియు యెహోవాH3068 యోబునకుH347 ఈలాగు...ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Moreover the LORD answered Job, and said,
2

ఆక్షేపణలు చేయజూచువాడుH7378 సర్వశక్తుడగుH7706 దేవునితోH5973 వాదింపవచ్చునాH3250? దేవునితోH433 వాదించువాడుH3198 ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెనుH6030.

Shall he that contendeth with the Almighty instruct him? he that reproveth God, let him answer it.
3

అప్పుడు యోబుH347 యెహోవాకుH3068 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Job answered the LORD, and said,
4

చిత్తగించుముH2005, నేను నీచుడనుH7043, నేను, నీకు ఏమనిH4100 ప్రత్యుత్తరమిచ్చెదనుH7725? నా నోటిH6310మీదH3926 నా చేతినిH3027 ఉంచుకొందునుH7760.

Behold, I am vile; what shall I answer thee? I will lay mine hand upon my mouth.
5

ఒక మారుH259 మాటలాడితినిH1696 నేను మరల నోరెత్తనుH6030H3808. రెండు సారులుH8147 మాటలాడితిని ఇకనుH3254 పలుకనుH3808.

Once have I spoken; but I will not answer: yea, twice; but I will proceed no further.
6

అప్పుడు యెహోవాH3068 సుడిగాలిH5591లోనుండిH4480 ఈలాగు యోబుతోH347 ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then answered the LORD unto Job out of the whirlwind, and said,
7

పౌరుషము తెచ్చుకొనిH1397 నీ నడుముH2504 కట్టుకొనుముH247 నేను నీకు ప్రశ్నవేసెదనుH7592 నీవు ప్రత్యుత్తరమిమ్ముH3045.

Gird up thy loins now like a man: I will demand of thee, and declare thou unto me.
8

నీవు నా న్యాయమునుH4941 బొత్తిగా కొట్టివేసెదవాH6565? నిర్దోషివనిH6663 నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువాH7561?

Wilt thou also disannul my judgment? wilt thou condemn me, that thou mayest be righteous?
9

దేవునికిH410 కలిగియున్న బాహుబలముH2220 నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటిH3644 స్వరముతోH6963 నీవు గర్జింపగలవాH7481?

Hast thou an arm like God? or canst thou thunder with a voice like him?
10

ఆడంబరH1926 మహాత్మ్యములతోH1935 నిన్ను నీవు అలంకరించుకొనుముH3847 గౌరవH1347ప్రభావములనుH1363 ధరించుకొనుముH5710.

Deck thyself now with majesty and excellency; and array thyself with glory and beauty.
11

నీ ఆగ్రహమునుH639 ప్రవాహములుగాH5678 కుమ్మరించుముH6327 గర్విష్టులైనH1343 వారినందరినిH3605 చూచి వారిని క్రుంగజేయుముH8213.

Cast abroad the rage of thy wrath: and behold every one that is proud, and abase him.
12

గర్విష్టులైనH1343 వారిని చూచిH7200 వారిని అణగగొట్టుముH3665 దుష్టులుH7563 ఎక్కడనున్ననుH8478 వారిని అక్కడనే అణగద్రొక్కుముH1915.

Look on every one that is proud, and bring him low; and tread down the wicked in their place.
13

కనబడకుండ వారినందరినిH3162 బూడిదెలోH6083 పాతిపెట్టుముH2934 సమాధిలోH2934 వారిని బంధింపుముH2280.

Hide them in the dust together; and bind their faces in secret.
14

అప్పుడు నీ దక్షిణహస్తమేH3225 నిన్ను రక్షింపగలదనిH3467 నేనుH589 నిన్నుగూర్చి ఒప్పుకొనెదనుH3034.

Then will I also confess unto thee that thine own right hand can save thee.
15

నేను చేసినH6213 నీటిగుఱ్ఱమునుH930 నీవు చూచియున్నావుH2009 గదా ఎద్దువలెH1241 అది గడ్డిH2682 మేయునుH398.

Behold now behemoth, which I made with thee; he eateth grass as an ox.
16

దాని శక్తిH3581 దాని నడుములోH4975 ఉన్నది దాని బలముH202 దాని కడుపుH990 నరములలోH8306 ఉన్నది.

Lo now, his strength is in his loins, and his force is in the navel of his belly.
17

దేవదారుచెట్టుH730 కొమ్మ వంగునట్లుH3644 అది తన తోకనుH2180 వంచునుH2654 దాని తొడలH6344 నరములుH1517 దిట్టముగా సంధింపబడియున్నవిH8276.

He moveth his tail like a cedar: the sinews of his stones are wrapped together.
18

దాని యెముకలుH6106 ఇత్తడిH5154 గొట్టములవలెH650 ఉన్నవి దాని ప్రక్కటెముకలుH1634 ఇనుపH1270కమ్ములవలెH4300 ఉన్నవి

His bones are as strong pieces of brass; his bones are like bars of iron.
19

అదిH1931 దేవుడుH410 సృష్టించినవాటిలోH1870 గొప్పదిH7225 దాని సృజించినవాడేH6213 దాని ఖడ్గమునుH2719 దానికిచ్చెనుH5066.

He is the chief of the ways of God: he that made him can make his sword to approach unto him.
20

పర్వతములలోH2022 దానికి మేతH944 మొలచునుH5375 అరణ్యH7704జంతువులన్నియుH2416H3605 అచ్చటH8033 ఆడుకొనునుH7832.

Surely the mountains bring him forth food, where all the beasts of the field play.
21

తామర చెట్లH6628క్రిందనుH8478 జమ్ముగడ్డిH7070 మరుగుననుH5643 పఱ్ఱలోనుH1207 అది పండుకొనునుH7901

He lieth under the shady trees, in the covert of the reed, and fens.
22

తామరచెట్లH6628 నీడనుH6752 అది ఆశ్రయించునుH5526 నదిలోనిH5158 నిరవంజిచెట్లుH6155 దాని చుట్టుకొనియుండునుH5437.

The shady trees cover him with their shadow; the willows of the brook compass him about.
23

నదీప్రవాహముH5104 పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటిH3383 ప్రవాహము పొంగి దానినోటిH6310యొద్దకుH413 వచ్చిననుH1518 అది ధైర్యము విడువదు.

Behold, he drinketh up a river, and hasteth not: he trusteth that he can draw up Jordan into his mouth.
24

అది చూచుచుండగాH5869 ఎవరైన దానిని పట్టుకొనగలరాH3947? ఉరియొగ్గిH4170 దాని ముక్కునకుH639 సూత్రము వేయగలరాH5344?

He taketh it with his eyes: his nose pierceth through snares.

యోబు గ్రంథము అధ్యాయము 41

1

నీవు మకరమునుH3882 గాలముతోH2443 బయటికి లాగగలవాH4900? దాని నాలుకకుH3956 త్రాడువేసిH2256 లాగగలవాH8257?

Canst thou draw out leviathan with an hook? or his tongue with a cord which thou lettest down?
2

నీవు దాని ముక్కుగుండH639 సూత్రముH2236 వేయగలవాH7760? దాని దవడకుH3895 గాలముH100 ఎక్కింపగలవాH5344?

Canst thou put an hook into his nose? or bore his jaw through with a thorn?
3

అది నీతోH413 విన్నపములు చేయునాH8469H7235? మృదువైనH7390 మాటలు నీతోH413 పలుకునాH1696?

Will he make many supplications unto thee? will he speak soft words unto thee?
4

నీవు శాశ్వతముగాH5769 దానిని దాసునిగాH5650 చేసికొనునట్లుH3947 అది నీతోH5973 నిబంధనH1285చేయునాH3772?

Will he make a covenant with thee? wilt thou take him for a servant for ever?
5

నీవు ఒక పిట్టతోH6833 ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవాH7832? నీ కన్యకలుH5291 ఆడుకొనుటకై దాని కట్టివేసెదవాH7194?

Wilt thou play with him as with a bird? or wilt thou bind him for thy maidens?
6

బెస్తవారుH2271 దానితోH5921 వ్యాపారము చేయుదురాH3738? వారు దానిని తునకలు చేసిH2673 వర్తకులతోH3669H996 వ్యాపారము చేయుదురా?

Shall the companions make a banquet of him? shall they part him among the merchants?
7

దాని ఒంటినిండH5785 ఇనుప శూలములుH7905 గుచ్చగలవాH4390? దాని తలనిండH7218 చేపH1709 అలుగులుH6767 గుచ్చగలవాH4390?

Canst thou fill his skin with barbed irons? or his head with fish spears?
8

దానిమీదH5921 నీ చెయ్యిH3709 వేసిH7760 చూడుము దానితో కలుగు పోరుH4421 నీవు జ్ఞాపకముచేసికొనినH2142 యెడల నీవు మరలH3254 ఆలాగున చేయకుందువుH408.

Lay thine hand upon him, remember the battle, do no more.
9

దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచుకొందుమన్న ఆశH8431 విడిచెదరుH3576 దాని పొడ చూచినH4758 మాత్రముచేతనేH1571 యెవరికైనను గుండెలు అవిసిపోవునుH2904 గదా.

Behold, the hope of him is in vain: shall not one be cast down even at the sight of him?
10

దాని రేపుటకైననుH5782 తెగింపగల శూరుడుH393 లేడుH3808. అట్లుండగా నా యెదుటH6440 నిలువగలH3320వాడెవడుH4310?

None is so fierce that dare stir him up: who then is able to stand before me?
11

నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లుH7999 నాకెవడైననుH4310 ఏమైనను ఇచ్చెనాH6923? ఆకాశవైశాల్యమంతటిH8064H3605 క్రిందనున్నదంతయుH8478 నాదే గదా

Who hath prevented me, that I should repay him? whatsoever is under the whole heaven is mine.
12

దాని అవయవములనుH905 గూర్చియైనను దాని మహాబలమునుH1369 గూర్చియైనను దాని చక్కనిH2433 తీరునుగూర్చియైననుH6187 పలుకకH2790 మౌనముగానుండనుH3808.

I will not conceal his parts, nor his power, nor his comely proportion.
13

ఎవడైనH4310 దానిపైH3830 కవచమునుH6440 లాగివేయగలడాH15450? దాని రెండుH3718 దవడలH7448 నడిమికి ఎవడైనH4310 రాగలడాH935?

Who can discover the face of his garment? or who can come to him with his double bridle?
14

దాని ముఖH6440ద్వారములనుH1817 తెరవగలH6605వాడెవడుH4310? దాని పళ్లH8127చుట్టుH5439 భయకంపములుH367 కలవు

Who can open the doors of his face? his teeth are terrible round about.
15

దాని గట్టిH650పొలుసులుH4043 దానికి అతిశయాస్పదముH1346 ఎవరును తీయలేనిH6862 ముద్రచేతH2368 అవి సంతనచేయబడియున్నవిH5462.

His scales are his pride, shut up together as with a close seal.
16

అవి ఒకదానితోH259 ఒకటిH259 హత్తుకొనియున్నవిH5066. వాటి మధ్యకుH996 గాలిH7307 యేమాత్రమును జొరనేరదుH935H3808.

One is so near to another, that no air can come between them.
17

ఒకదానితోH251 ఒకటిH376 అతకబడియున్నవిH1692 భేదింపH6504 శక్యముకాకుండH3808 అవి యొకదానితో నొకటి కలిసికొనియున్నవిH3920.

They are joined one to another, they stick together, that they cannot be sundered.
18

అది తుమ్మగాH5846 వెలుగుH216 ప్రకాశించునుH1984 దాని కన్నులుH5869 ఉదయకాలపుH7837 కనురెప్పలవలెనున్నవిH6079

By his neesings a light doth shine, and his eyes are like the eyelids of the morning.
19

దాని నోటనుండిH6310H4480 జ్వాలలుH3940 బయలుదేరునుH1980 అగ్నిH784 కణములుH3590 దానినుండి లేచునుH4422.

Out of his mouth go burning lamps, and sparks of fire leap out.
20

ఉడుకుచున్న కాగులోనుండిH100, జమ్ముమంటమీద కాగుచున్నH5301 బానలోనుండిH1731 పొగH6227 లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండిH5156H4480 లేచునుH3318.

Out of his nostrils goeth smoke, as out of a seething pot or caldron.
21

దాని ఊపిరిH5315 నిప్పులనుH1513 రాజబెట్టునుH3857 దాని నోటనుండిH6310H4480 జ్వాలలుH3851 బయలుదేరునుH3318

His breath kindleth coals, and a flame goeth out of his mouth.
22

దాని మెడH6677 బలమునకుH5797 స్థానముH3885 భయముH1670 దానియెదుటH6440 తాండవమాడుచుండునుH1750

In his neck remaineth strength, and sorrow is turned into joy before him.
23

దాని ప్రక్కలమీదH465 మాంసముH1320 దళముగాH3332 ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నదిH1692 అది ఊడిH4131 రాదుH1077.

The flakes of his flesh are joined together: they are firm in themselves; they cannot be moved.
24

దాని గుండెH3820 రాతివలెH68H3644 గట్టిగానున్నదిH3332 అది తిరుగటిH84842 క్రింది దిమ్మంతH6400 కఠినముH3332.

His heart is as firm as a stone; yea, as hard as a piece of the nether millstone.
25

అది లేచునప్పుడుH7613 బలిష్ఠులుH410 భయపడుదురుH1481 అధిక భయముచేతH7760H4480 వారు మైమరతురుH2398.

When he raiseth up himself, the mighty are afraid: by reason of breakings they purify themselves.
26

దాని చంపుటకైH5381 ఒకడు ఖడ్గముH2719 దూయుట వ్యర్థమేH6965H3808 ఈటెలైననుH2595 బాణములైననుH4551 పంట్రకోలలైననుH8302 అక్కరకు రావు.

The sword of him that layeth at him cannot hold: the spear, the dart, nor the habergeon.
27

ఇది ఇనుమునుH1270 గడ్డిపోచగానుH8401 ఇత్తడినిH5154 పుచ్చిపోయినH7539 కఱ్ఱగానుH6086 ఎంచునుH2803.

He esteemeth iron as straw, and brass as rotten wood.
28

బాణముH7198 దానిని పారదోలజాలదుH1272H3808 వడిసెలH7050 రాళ్లుH68 దాని దృష్టికి చెత్తవలెH7179 ఉన్నవిH2015.

The arrow cannot make him flee: slingstones are turned with him into stubble.
29

దుడ్డుకఱ్ఱలుH8455 గడ్డిపరకలుగాH7179 ఎంచబడునుH2803 అది వడిగా పోవుచుండుH7494 ఈటెనుH3591 చూచి నవ్వునుH7832.

Darts are counted as stubble: he laugheth at the shaking of a spear.
30

దాని క్రిందిభాగములుH8478 కరుకైనH2303చిల్లపెంకులవలెH2789 ఉన్నవి. అది బురదH2916మీదH5921 నురిపిడికొయ్యవంటిH2742 తన దేహమును పరచుకొనునుH7502.

Sharp stones are under him: he spreadeth sharp pointed things upon the mire.
31

కాగుH5518 మసలునట్లుH7570 మహాసముద్రమునుH4688 అది పొంగజేయును సముద్రమునుH3220 తైలమువలెH4841 చేయునుH7760.

He maketh the deep to boil like a pot: he maketh the sea like a pot of ointment.
32

అది తాను నడచిన త్రోవనుH5410 తన వెనుకH310 ప్రకాశింపజేయునుH215 చూచినవారికి సముద్రముH8415 నెరసిన వెండ్రుకలుగాH7872 తోచునుH2803.

He maketh a path to shine after him; one would think the deep to be hoary.
33

అది భయముH2844లేనిదిగాH1097 సృజింపబడినదిH6213 భూమిH6083మీదH5921 దానివంటిదేదియుH4915 లేదుH369.

Upon earth there is not his like, who is made without fear.
34

అది గొప్పవాటినన్నిటినిH1364H3605 తిరస్కరించునుH7200 గర్వించినH7830 జంతువులన్నిటికిH1121H3605 అదిH1931 రాజుH4428.

He beholdeth all high things: he is a king over all the children of pride.

యోబు గ్రంథము అధ్యాయము 42

1

అప్పుడు యోబుH347 యెహోవాతోH3068 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Job answered the LORD, and said,
2

నీవు సమస్తక్రియలనుH3605 చేయగలవనియుH3201 నీవు ఉద్దేశించినదిH4209 ఏదియు నిష్ఫలముH1219 కానేరదనియుH3808 నేనిప్పుడు తెలిసికొంటినిH3045.

I know that thou canst do every thing, and that no thought can be withholden from thee.
3

జ్ఞానముH1847లేనిH1097 మాటలచేత ఆలోచననుH6098 నిరర్థకముచేయుH5956 వీడెవడుH2088? ఆలాగునH3651 వివేచనH995లేనివాడనైనH3808 నేను ఏమియు నెరుగకH3045H3808 నా బుద్ధికి మించినH6381 సంగతులను గూర్చి మాటలాడితినిH5046.

Who is he that hideth counsel without knowledge? therefore have I uttered that I understood not; things too wonderful for me, which I knew not.
4

నేనుH595 మాటలాడగోరుచున్నానుH1696 దయచేసిH4994 నా మాట ఆలకింపుముH8085 ఒక సంగతి నిన్ను అడిగెదనుH7592 దానిని నాకు తెలియజెప్పుముH3045.

Hear, I beseech thee, and I will speak: I will demand of thee, and declare thou unto me.
5

వినికిడిచేతH8088 నిన్ను గూర్చిన వార్త నేను వింటినిH8085 అయితే ఇప్పుడుH6258 నేను కన్నులారH5869 నిన్ను చూచుచున్నానుH7200.

I have heard of thee by the hearing of the ear: but now mine eye seeth thee.
6

కావునH3651H5921 నన్ను నేను అసహ్యించుకొనిH3988, ధూళిలోనుH6083H5921 బూడిదెలోనుH665 పడి పశ్చాత్తాపపడుచున్నానుH5162.

Wherefore I abhor myself, and repent in dust and ashes.
7

యెహోవాH3068 యోబుతోH347H413H428 మాటలుH1697 పలికినH1696 తరువాతH310 ఆయన తేమానీయుడైనH8489 ఎలీఫజుతోH464H413 ఈలాగు సెలవిచ్చెనుH559 నా సేవకుడైనH5650 యోబుH347 పలికినట్లు మీరు నన్నుగూర్చిH4480 యుక్తమైనదిH3559 పలుకలేదుH1696H3808 గనుక నా కోపముH639 నీమీదను నీ ఇద్దరుH8147 స్నేహితులమీదనుH7453 మండుచున్నదిH2734

And it was so, that after the LORD had spoken these words unto Job, the LORD said to Eliphaz the Temanite, My wrath is kindled against thee, and against thy two friends: for ye have not spoken of me the thing that is right, as my servant Job hath.
8

కాబట్టి యేడుH7651 ఎడ్లనుH6499 ఏడుH7651 పొట్టేళ్లనుH352 మీరు తీసికొనిH3947, నా సేవకుడైనH5650 యోబునొద్దకుH347H413 పోయిH1980 మీ నిమిత్తముH1157 దహనబలిH5930 అర్పింపవలెనుH5927. అప్పుడు నా సేవకుడైనH5650 యోబుH347 మీ నిమిత్తముH5921 ప్రార్థనచేయునుH6419. మీ అవివేకమునుబట్టిH5039 మిమ్మునుH5973 శిక్షింపకయుండునట్లుH6213H1115 నేను అతనిని మాత్రము అంగీకరించెదనుH5375; ఏలయనగా నా సేవకుడైనH5650 యోబుH347 పలికినట్లు మీరు నన్నుగూర్చిH413 యుక్తమైనదిH3559 పలుకలేదుH1696H3808.

Therefore take unto you now seven bullocks and seven rams, and go to my servant Job, and offer up for yourselves a burnt offering; and my servant Job shall pray for you: for him will I accept: lest I deal with you after your folly, in that ye have not spoken of me the thing which is right, like my servant Job.
9

తేమానీయుడైనH8489 ఎలీఫజునుH464, షూహీయుడైనH7747 బిల్దదునుH1085, నయమాతీయుడైనH5284 జోఫరునుH6691 పోయిH1980, యెహోవాH3068 తమకు ఆజ్ఞాపించినట్లుH1696H834 చేయగాH6213 యెహోవాH3068 వారిపక్షమునH6440 యోబునుH347 అంగీకరించెనుH5375.

So Eliphaz the Temanite and Bildad the Shuhite and Zophar the Naamathite went, and did according as the LORD commanded them: the LORD also accepted Job.
10

మరియు యోబుH347 తన స్నేహితులH7453 నిమిత్తముH1157 ప్రార్థన చేసినప్పుడుH6419 యెహోవాH3068 అతని క్షేమస్థితినిH7622 మరల అతనికి దయచేసెనుH7725. మరియు యోబునకుH347 పూర్వము కలిగినH3605 దానికంటెH4480 రెండంతలుH4932 అధికముగా యెహోవాH3068 అతనికి దయచేసెనుH3254.

And the LORD turned the captivity of Job, when he prayed for his friends: also the LORD gave Job twice as much as he had before.
11

అప్పుడు అతని సహోదరులందరునుH251H3605 అతని అక్క చెల్లెండ్రందరునుH269H3605 అంతకుముందుH6440 అతనికిH413 పరిచయులైనవారునుH3045 వచ్చిH935, అతనితోకూడH5973 అతని యింటH1004 అన్నపానములుH3899 పుచ్చుకొనిH398, యెహోవాH3068 అతనిమీదికిH5921 రప్పించినH935 సమస్తH3605బాధనుగూర్చిH7451 యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకుH5921 దుఃఖించుచుH5110 అతని నోదార్చిరిH5162. ఇదియు గాక ఒక్కొక్కడుH376 ఒకH259 వరహానుH7192 ఒక్కొక్కడుH376 బంగారుH2091 ఉంగరమునుH5141 అతనికి తెచ్చి ఇచ్చెనుH5414.

Then came there unto him all his brethren, and all his sisters, and all they that had been of his acquaintance before, and did eat bread with him in his house: and they bemoaned him, and comforted him over all the evil that the LORD had brought upon him: every man also gave him a piece of money, and every one an earring of gold.
12

యెహోవాH3068 యోబునుH347 మొదటH7225 ఆశీర్వదించినంతకంటెH4480 మరిH319 అధికముగా ఆశీర్వదించెనుH1288. అతనికి పదునాలుగుH6240H702వేలH505 గొఱ్ఱలునుH6629 ఆరుH8337వేలH505 ఒంటెలునుH1581 వెయ్యిH505జతలH6776 యెడ్లునుH1241 వెయ్యిH505 ఆడుగాడిదలునుH860 కలిగెను.

So the LORD blessed the latter end of Job more than his beginning: for he had fourteen thousand sheep, and six thousand camels, and a thousand yoke of oxen, and a thousand she asses.
13

మరియు అతనికి ఏడుగురుH7658 కుమారులునుH1121 ముగ్గురుH7969 కుమార్తెలునుH1323 కలిగిరిH1961.

He had also seven sons and three daughters.
14

అతడు పెద్దదానికిH259 యెమీమాH3224 అనియు రెండవదానికిH8145 కెజీయాH7103 అనియు మూడవదానికిH7992 కెరెంహప్పుకుH7163 అనియు పేళ్లుH8034 పెట్టెనుH7121.

And he called the name of the first, Jemima; and the name of the second, Kezia; and the name of the third, Kerenhappuch.
15

ఆ దేశమందంతటనుH776H3605 యోబుH347 కుమార్తెలంతH1323 సౌందర్యవతులుH3303 కనబడలేదుH4672H3808. వారి తండ్రిH1 వారి సహోదరులతోH251 పాటుH8432 వారికి స్వాస్థ్యములనిచ్చెనుH5159H5414.

And in all the land were no women found so fair as the daughters of Job: and their father gave them inheritance among their brethren.
16

అటుతరువాతH2063H310 యోబుH347 నూటH3967 నలువదిH705 సంవత్సరములుH8141 బ్రదికిH2421, తన కుమారులనుH1121 కుమారులH1121 కుమారులనుH1121 నాలుగుH702 తరములవరకుH1755 చూచెనుH7200.

After this lived Job an hundred and forty years, and saw his sons, and his sons' sons, even four generations.
17

పిమ్మట యోబుH347 కాలముH3117 నిండినH7649 వృద్ధుడైH2205 మృతినొందెనుH4191.

So Job died, being old and full of days.

మార్కు అధ్యాయము 11

1

వారు యెరూషలేముG2419నకుG1519 సమీపించిG1448 ఒలీవలG1636 కొండG3735 దగ్గరనున్నG4314 బేత్పగేG967 బేతనియG963 అను గ్రామములకు వచ్చినప్పుడుG649, ఆయన తనG848 శిష్యులలోG3101 ఇద్దరినిG1417 చూచి

And when they came nigh to Jerusalem, unto Bethphage and Bethany, at the mount of Olives, he sendeth forth two of his disciples,
2

–మీG5216 యెదుటనున్నG2713 గ్రామముG2968నకుG1519 వెళ్లుడిG5217; అందుG846లోG1519 మీరు ప్రవేశింపG1531గానేG2112 కట్టబడియున్నG1210 యొక గాడిద పిల్లG4454 కన బడునుG2147; దానిమీదG1909 ఏ మనుష్యుడునుG444 ఎప్పుడునుG3739 కూర్చుండG2523 లేదుG3762; దానినిG846 విప్పిG3089, తోలుకొని రండిG71.

And saith unto them, Go your way into the village over against you: and as soon as ye be entered into it, ye shall find a colt tied, whereon never man sat; loose him, and bring him.
3

ఎవడైననుG5100– మీరెందుకుG5101 ఈలాగుG5124 చేయుG4160చున్నారనిG3754 మిమ్ము నడిగిన యెడలG1437–అది ప్రభువుG2962నకుG3588 కావలసిG5532యున్నదనిG2192 చెప్పుడిG2036. తత్ క్షణమేG2112 అతడు దానినిG846 ఇక్కడికిG5602 తోలి పంపుననిG649 చెప్పిG2036 వారినిG846 పంపెనుG649.

And if any man say unto you, Why do ye this? say ye that the Lord hath need of him; and straightway he will send him hither.
4

వారు వెళ్లగాG565 వీధిలో ఇంటి బయటG2374 తలవాకిటG296 కట్టబడియున్నG1210 గాడిద పిల్లG4454 యొకటి వారికి కనబడెనుG2147; దానినిG846 విప్పుచుండగాG3089,

And they went their way, and found the colt tied by the door without in a place where two ways met; and they loose him.
5

అక్కడG1563 నిలిచియున్నG2476 వారిలోG846 కొందరు – మీరేమిG5101 చేయుచున్నారుG4160? గాడిద పిల్లG4454నుG3588 ఎందుకుG5101 విప్పుచున్నారనిG3089 వారిG846నడిగిరిG3004.

And certain of them that stood there said unto them, What do ye, loosing the colt?
6

అందుకుG1161 శిష్యులుG3101, యేసుG2424 ఆజ్ఞాపించిG1781నట్టుG2531 వారితోG846 చెప్పగాG2036 వారుG846 పోనిచ్చిరిG863.

And they said unto them even as Jesus had commanded: and they let them go.
7

వారు ఆG3588 గాడిదపిల్లనుG4454 యేసుG2424నొద్దకుG4314 తోలుకొని వచ్చిG71, తమG848 బట్టలుG2440 దానిపైG1909 వేయగాG1911 ఆయనG846 దానిమీదG1909 కూర్చుండెనుG2523.

And they brought the colt to Jesus, and cast their garments on him; and he sat upon him.
8

అనేకులుG4183 తమG848 బట్టలనుG2440 దారిG3598 పొడుగుననుG1519 పరచిరిG4766, కొందరుG243 తాము పొలములలోG4766 నరికినG2875 కొమ్మలనుG4746 పరచిరిG4766.

And many spread their garments in the way: and others cut down branches off the trees, and strawed them in the way.
9

మరియుG2532 ముందు వెళ్లుచుండినవారునుG4254 వెనుక వచ్చుచుండిన వారునుG190–జయముG5614 ప్రభువుG2962 పేరG3686G1722 వచ్చువాడుG2064 స్తుతింపబడుగాకG2127

And they that went before, and they that followed, cried, saying, Hosanna; Blessed is he that cometh in the name of the Lord:
10

వచ్చుచున్నG2064 మనG2257 తండ్రియైనG3962 దావీదుG1138 రాజ్యముG932 స్తుతింపబడుగాకG2127 సర్వోన్నతమైనG5310 స్థలములలోG1722 జయముG5614 అని కేకలు వేయుచుండిరిG2896.

Blessed be the kingdom of our father David, that cometh in the name of the Lord: Hosanna in the highest.
11

ఆయన యెరూషలేముG2414నకుG1519 వచ్చి దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1525, చుట్టుG4017 సమస్తమునుG3956 చూచి, సాయంకాలG5610 మైనందునG5607 పండ్రెండుమందిG1427తో కూడG3326 బేతనియG963కుG1519 వెళ్లెనుG1831.

And Jesus entered into Jerusalem, and into the temple: and when he had looked round about upon all things, and now the eventide was come, he went out unto Bethany with the twelve.
12

మరునాడుG1887 వారుG846 బేతనియG963నుండిG575 వెళ్లుచుండగాG1831 ఆయన ఆకలిగొనిG3983

And on the morrow, when they were come from Bethany, he was hungry:
13

ఆకులుG5444గలG2192 ఒక అంజూరపు చెట్టునుG4808 దూరముG3113 నుండి చూచిG1492, దానిG846మీదG1722 ఏమైననుG5100 దొరకుG2147నేమోG686 అని వచ్చెనుG2064. దానియొద్దకుG1909 వచ్చి చూడగా, ఆకులుG5444 తప్పG1508 మరేమియు కనబడG2147లేదుG3762; ఏలయనగాG1063 అది అంజూరపుG4810 పండ్లకాలముG2540 కాG2258దుG3756.

And seeing a fig tree afar off having leaves, he came, if haply he might find any thing thereon: and when he came to it, he found nothing but leaves; for the time of figs was not yet.
14

అందుకాయన–ఇకమీదటG3371 ఎన్నటి కిని నీG4675 పండ్లుG2590 ఎవరునుG3367 తినకుందురుG5315 గాక అని చెప్పెనుG2036; ఇది ఆయనG846 శిష్యులుG3101 వినిరిG191.

And Jesus answered and said unto it, No man eat fruit of thee hereafter for ever. And his disciples heard it.
15

వారు యెరూషలేముG2414నకుG1519 వచ్చినప్పుడుG2064 ఆయన దేవా లయముG2411లోG1519 ప్రవేశించిG1525, దేవాలయముG2411లోG1722 క్రయG59 విక్రయ ములుG4453 చేయువారిని వెళ్లగొట్టG1544 నారంభించిG756, రూకలు మార్చువారిG2855 బల్లలనుG5132, గువ్వG4058లమ్మువారిG4453 పీటలనుG2515 పడద్రోసిG2690

And they come to Jerusalem: and Jesus went into the temple, and began to cast out them that sold and bought in the temple, and overthrew the tables of the moneychangers, and the seats of them that sold doves;
16

దేవాలయముG2411 గుండG1223 ఏపాత్రయైననుG4632 ఎవనినిG5100 తేనిG1308య్య కుండెనుG3756.

And would not suffer that any man should carry any vessel through the temple.
17

మరియుG2532 ఆయన బోధించుచు –G1321నాG3450 మందిరముG3624 సమస్తమైనG3956 అన్యజనులకుG1484 ప్రార్థనG4335 మందిరG3624మనబడునుG2564 అని వ్రాయబడG1125లేదాG3756? అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసితిరనెనుG4160.

And he taught, saying unto them, Is it not written, My house shall be called of all nations the house of prayer? but ye have made it a den of thieves.
18

శాస్త్రులుG1122నుG3588 ప్రధానయాజకులుG749నుG3588 ఆ మాట వినిG191, జన సమూహG3793మంతయుG3956 ఆయనG846 బోధG1322కుG1909 బహుగా ఆశ్చర్య పడుటG1605 చూచి, ఆయనకుG846 భయపడిG5399, ఆయనG846 నేలాగుG4459 సంహరించుదమాG622 అని సమయము చూచుచుండిరిG2212.

And the scribes and chief priests heard it, and sought how they might destroy him: for they feared him, because all the people was astonished at his doctrine.
19

సాయంకాలG3796మైనG1096ప్పుడుG3753 ఆయన పట్టణముG4172లోనుండిG1854 బయలుదేరెనుG1607.

And when even was come, he went out of the city.
20

ప్రొద్దునG4404 వారు మార్గమున పోవుచుండగాG3899G3588 అంజూ రపుచెట్టుG408 వేళ్లుG4491 మొదలుకొనిG1537 యెండియుండుటG3583 చూచిరిG1492.

And in the morning, as they passed by, they saw the fig tree dried up from the roots.
21

అప్పుడు పేతురుG4074 ఆ సంగతి జ్ఞాపకమునకుG363 తెచ్చుకొని– బోధకుడాG4461, యిదిగోG2396 నీవు శపించినG2672 అంజూరపుచెట్టుG4808 ఎండిపోయెననిG3583 ఆయనతోG846 చెప్పెనుG3004.

And Peter calling to remembrance saith unto him, Master, behold, the fig tree which thou cursedst is withered away.
22

అందుకుG2532 యేసుG2424 వారితోG846 ఇట్లనెను–G3004మీరు దేవునియందుG2316 విశ్వాసG4102ముంచుడిG2192.

And Jesus answering saith unto them, Have faith in God.
23

ఎవడైననుG3739G5129 కొండనుG3735 చూచి–నీవు ఎత్తబడిG142 సముద్ర ముG2281లోG1519 పడవేయబడుమనిG906 చెప్పిG2036, తనG848 మనస్సుG2588లోG1722 సందేG1252 హింపకG3361 తాను చెప్పినదిG3004 జరుగుననిG1096 నమ్మినG4100యెడలG1437 వాడు చెప్పినదిG2036 జరుగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

For verily I say unto you, That whosoever shall say unto this mountain, Be thou removed, and be thou cast into the sea; and shall not doubt in his heart, but shall believe that those things which he saith shall come to pass; he shall have whatsoever he saith.
24

అందుG5124చేతG1223 ప్రార్థన చేయునప్పుడుG4336 మీరు అడుగుచున్నG154 వాటిG3745నెల్లనుG3956 పొందియున్నాG2983మనిG3754 నమ్ముడిG4100; అప్పుడు అవి మీకుG5213 కలుగుననిG2071 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Therefore I say unto you, What things soever ye desire, when ye pray, believe that ye receive them, and ye shall have them.
25

మీకు ఒకనిమీదG5100 విరోధG2596 మేమైననుG5100 కలిగియున్నG2192 యెడలG1487, మీరు నిలువబడిG4739 ప్రార్థన చేయునప్పుడెల్లనుG4336 వాని క్షమించుడిG863.

And when ye stand praying, forgive, if ye have ought against any: that your Father also which is in heaven may forgive you your trespasses.
26

అప్పుడు పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రియుG3962 మీG5216 పాపములుG3900 క్షమించునుG863.

But if ye do not forgive, neither will your Father which is in heaven forgive your trespasses.
27

వారు యెరూషలేముG2414నకుG1519 తిరిగిG3825 వచ్చిరిG2064. ఆయనG846 దేవాలయముG2411లోG1722 తిరుగుచుండగాG4043 ప్రధానయాజకులుG749నుG3588 శాస్త్రులుG1122నుG3588 పెద్దలుG4245నుG3588 ఆయనG846యొద్దకుG4314వచ్చిG2064

And they come again to Jerusalem: and as he was walking in the temple, there come to him the chief priests, and the scribes, and the elders,
28

–నీవు ఏG4169 అధి కారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నావుG4160? వీటినిG5023 చేయుG4160టకుG2443G5026 యధికారముG1849 నీకెG4671వడిG5101చ్చెననిG1325 అడిగిరి.

And say unto him, By what authority doest thou these things? and who gave thee this authority to do these things?
29

అందుకుG1161 యేసు–G2424నేనునుG1905 మిమ్మునుG5209 ఒక మాటG1520 అడిగెదనుG2504, నాకుG3427 ఉత్తరమియ్యుడిG611, అప్పుడు నేను ఏG4169 అధికారముG1849వలనG1722 వీటినిG5023 చేయుచున్నానోG4160 అది మీతోG5213 చెప్పుదునుG2046.

And Jesus answered and said unto them, I will also ask of you one question, and answer me, and I will tell you by what authority I do these things.
30

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 పరలోకముG3772నుండిG1537 కలిగినదాG2258 మనుష్యులG444నుండిG1537 కలిగినదాG2258? నాకుG3427 ఉత్తరమియ్యుడనిG611 చెప్పెను.

The baptism of John, was it from heaven, or of men? answer me.
31

అందుకు వారు–మనముG1438 పరలోకముG3772నుండిG1537 కలిగినదని చెప్పినG2036యెడలG1437, ఆయన–ఆలాగైతేG3767 మీరు ఎందుG1302కతనిG846 నమ్మG4100లేదనిG3756 అడుగును;

And they reasoned with themselves, saying, If we shall say, From heaven; he will say, Why then did ye not believe him?
32

మనుష్యులG444వలనG1537 కలిగిన దని చెప్పుదుమాG444 అని తమలోతాముG1438 ఆలోచించుకొనిరిG3049 గానిG235, అందరుG537 యోహానుG2491 నిజముగాG3689 ప్రవక్తG4396 యనిG2258 యెంచిరిG2192

But if we shall say, Of men; they feared the people: for all men counted John, that he was a prophet indeed.
33

గనుకG1063 ప్రజలG2992కుG3588 భయపడి–G5399ఆ సంగతి మాకు తెలిG1492యదనిG3756 యేసునకుG2424 ఉత్తరమిచ్చిరిG3004. అందుకు యేసు–G2424G4169 అధికారముG1849 వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 అదియు నేనుG1473 మీతోG5213 చెG3004ప్పG3761ననెనుG611.

And they answered and said unto Jesus, We cannot tell. And Jesus answering saith unto them, Neither do I tell you by what authority I do these things.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.