Day 204
Day 205 : ఎస్తేరు 9-10 & మత్తయి 27
Day 206

ఎస్తేరు అధ్యాయము 9

1

రాజుH4428 చేసిన తీర్మానమునుH1881 చట్టమునుH1697 నెరవేరుH6213 కాలము వచ్చినప్పుడుH5060 అదారుH143 అను పంH6240డ్రెండవH8147 నెలH2320 పదH6240మూడవH7969 దినమునH3117 యూదులనుH3064 జయింపగలుగుదుమనిH7980 వారి పగవారుH341 నిశ్చయించుకొనినH7663 దినముననేH3117 యూదులుH3064 తమ పగవారిమీదH8130 అధికారము నొందినట్లుH7980 అగుపడెను.

Now in the twelfth month, that is, the month Adar, on the thirteenth day of the same, when the king's commandment and his decree drew near to be put in execution, in the day that the enemies of the Jews hoped to have power over them, (though it was turned to the contrary, that the Jews had rule over them that hated them;)
2

యూదులుH3064 రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క సంస్థానముH4082లన్నిటిలోH3605 నుండు పట్టణములయందుH5892 తమకు కీడు చేయవలెననిH7451 చూచినవారినిH1245 హతముచేయుటకుH7971 కూడుకొనిరిH6950. వారిని గూర్చి సకలH3605 జనులకుH5971 భయముH6343 కలిగినందునH5307 ఎవరునుH376 వారి ముందర నిలువH5975లేకపోయిరిH3808.

The Jews gathered themselves together in their cities throughout all the provinces of the king Ahasuerus, to lay hand on such as sought their hurt: and no man could withstand them; for the fear of them fell upon all people.
3

మొర్దెకైనిH4782 గూర్చిన భయముH6343 తమకుH5921 కలిగిH5307నందునH3588 సంస్థానములయొక్కH4082 అధిపతులునుH6346 అధికారులునుH4399 ప్రభువులునుH323 రాజుH4428 పని నడిపించువారునుH5375 యూదులకుH3064 సహాయముచేసిరిH5375.

And all the rulers of the provinces, and the lieutenants, and the deputies, and officers of the king, helped the Jews; because the fear of Mordecai fell upon them.
4

మొర్దెకైH4782 రాజుయొక్కH4428 నగరులోH1004 గొప్పవాడాయెనుH1419. ఈ మొర్దెకైH4782 అనువాడుH376 అంతకంతకు గొప్పవాడH1419గుటచేతH1980 అతని కీర్తిH8089 సంస్థానముH4082లన్నిటియందుH3605 వ్యాపించెనుH1980.

For Mordecai was great in the king's house, and his fame went out throughout all the provinces: for this man Mordecai waxed greater and greater.
5

యూదులుH3064 తమ శత్రువుH341లనందరినిH3605 కత్తిH2719వాతH4347 హతముచేసిH5221 వారిని నాశనముచేసిH12 మనస్సుతీరH7522 తమ విరోధులకుH8130 చేసిరిH6213.

Thus the Jews smote all their enemies with the stroke of the sword, and slaughter, and destruction, and did what they would unto those that hated them.
6

షూషనుH7800 కోటయందుH1002 యూదులుH3064 ఐదుH2568వందలH3967మందినిH376 చంపిH2026 నాశనముచేసిరిH6.

And in Shushan the palace the Jews slew and destroyed five hundred men.
7

హమ్మెదాతాH4099 కుమారుడైH1121 యూదులకుH3064 శత్రువగుH6887 హామానుH2001 యొక్క పదిమందిH6235 కుమారులైనH1121 పర్షందాతాH6577

And Parshandatha, and Dalphon, and Aspatha,
8

దల్పోనుH1813 అస్పాతాH630 పోరాతాH6334

And Poratha, and Adalia, and Aridatha,
9

అదల్యాH118 అరీదాతాH743 పర్మష్తాH6334

And Parmashta, and Arisai, and Aridai, and Vajezatha,
10

అరీసైH747 అరీదైH742 వైజాతాH2055 అను వారిని చంపిరిH2026; అయితే కొల్ల సొమ్ముH961 వారు పట్టుH7971కొనలేదుH3808.

The ten sons of Haman the son of Hammedatha, the enemy of the Jews, slew they; but on the spoil laid they not their hand.
11

H1931 దినమునH3117 షూషనుH7800 కోటయందుH1002 చంపబడినవారిH2026 లెక్కH4557 రాజునకుH4428 తెలియజెప్పగాH935

On that day the number of those that were slain in Shushan the palace was brought before the king.
12

రాజుH4428 రాణియైనH4436 ఎస్తేరుతో–H635 యూదులుH3064 షూషనుH7800 కోటయందుH1002 ఐదుH2568వందలH3967మందినిH376 హామానుయొక్కH2001 పదిమందిH6235 కుమారులనుH1121 బొత్తిగా నాశనము చేసియున్నారుH6; రాజుయొక్కH4428 కొదువH7605 సంస్థానములలోH4082 వారు ఏమిH4100 చేసియుందురోH6213; ఇప్పుడు నీ మనవిH7596 ఏమిటిH4100? అది నీకనుగ్రహింపబడునుH5414,నీవు ఇంకనుH5750 అడుగునH1246దేమిH4100? అది దయచేయబడుననిH5414 సెలవియ్యగాH559

And the king said unto Esther the queen, The Jews have slain and destroyed five hundred men in Shushan the palace, and the ten sons of Haman; what have they done in the rest of the king's provinces? now what is thy petition? and it shall be granted thee: or what is thy request further? and it shall be done.
13

ఎస్తేరు–H635 రాజవైనH4428 తమకు సమ్మతమైనH2895యెడలH518 ఈ దినముH3117 జరిగిన చొప్పున షూషనునందున్నH7800 యూదులుH3064 రేపునుH4279 చేయునట్లుగానుH6213, హామానుయొక్కH2001 పదిమందిH6235 కుమారులుH1121 ఉరికొయ్యH6086మీదH5921 ఉరితీయింపబడునట్లుగానుH8518 సెలవియ్యుడనెనుH559.

Then said Esther, If it please the king, let it be granted to the Jews which are in Shushan to do to morrow also according unto this day's decree, and let Haman's ten sons be hanged upon the gallows.
14

ఆలాగుH3651 చేయవచ్చుననిH6213 రాజుH4428 సెలవిచ్చెనుH559. షూషనులోH7800 ఆజ్ఞH1881 ప్రకటింపబడెనుH5414; హామానుయొక్కH2001 పదిమందిH6235 కుమారులుH1121 ఉరి తీయింపబడిరిH8518.

And the king commanded it so to be done: and the decree was given at Shushan; and they hanged Haman's ten sons.
15

షూషనునందున్నH7800 యూదులుH3064 అదారుH143 మాసమునH2320 పదుH6240నాలుగవH702 దినమందుH3117 కూడుకొనిH6950, షూషనునందుH7800 మూడుH7969 వందలH3967మందినిH376 చంపివేసిరిH2026; అయితే వారు కొల్లసొమ్ముH961 పట్టుకొనH7971లేదుH3808.

For the Jews that were in Shushan gathered themselves together on the fourteenth day also of the month Adar, and slew three hundred men at Shushan; but on the prey they laid not their hand.
16

రాజుH4428 సంస్థానములయందుండుH4082 తక్కినH7605 యూదులుH3064 కూడుకొనిH6950, తమ ప్రాణములనుH5315 రక్షించుకొనుటకైH5975 పూనుకొని అదారుH143 మాసముH2320 పదH6240మూడవH7969 దినమందుH3117 తమ విరోధులలోH8130 డెబ్బదిH7657 యయిదుH2568వేలమందినిH505 చంపివేసిH2026, తమ పగవారివలనH341 బాధలేకుండH4480 నెమ్మదిపొందిరిH5117; అయితే వారును కొల్లసొమ్ముH961 పట్టుకొనH7971లేదుH3808.

But the other Jews that were in the king's provinces gathered themselves together, and stood for their lives, and had rest from their enemies, and slew of their foes seventy and five thousand, but they laid not their hands on the prey,
17

పదుH6240నాలుగవH702 దినమందునుH3117 వారు నెమ్మదిపొందిH5117 విందుH4960చేసికొనుచుH6213 సంతోషముగాH8057 నుండిరి.

On the thirteenth day of the month Adar; and on the fourteenth day of the same rested they, and made it a day of feasting and gladness.
18

షూషనునందున్నH7800 యూదులుH3064 ఆ మాసమందు పదH6240మూడవH7969 దినమందునుH3117 పదుH6240నాలుగవH702 దినమందునుH3117 కూడుకొనిH6950 పదుH6240నైదవH2568 దినమందుH3117 నెమ్మదిపొందిH5117 విందుH4960చేసికొనుచుH6213 సంతోషముగానుండిరిH8057.

But the Jews that were at Shushan assembled together on the thirteenth day thereof, and on the fourteenth thereof; and on the fifteenth day of the same they rested, and made it a day of feasting and gladness.
19

కాబట్టిH5921 ప్రాకారములులేనిH6519 ఊళ్లలోH5892 కాపురమున్నH3427 గ్రామవాసులైనH6521 యూదులుH3064 అదారుH143 మాసముH2320 పదుH6240నాలుగవH702 దినమందుH3117 సంతోషముగానుండి–H8057 అది విందుచేయదగినH4960 శుభH2896దినమనుH3117 కొని ఒకరిH376కొకరుH7453 బహుమానములనుH4490 పంపించుకొనుచుH4916 వచ్చిరి.

Therefore the Jews of the villages, that dwelt in the unwalled towns, made the fourteenth day of the month Adar a day of gladness and feasting, and a good day, and of sending portions one to another.
20

మొర్దెకైH4782 యీH428 సంగతులనుH1697 గూర్చి రాజైనH4428 అహష్వేరోషుయొక్కH325 సంస్థానముH4082లన్నిటికిH3605 సమీపముననేమిH7138 దూరముననేమిH7350 నివసించియున్న యూదుH3064లకందరికిH3605 పత్రికలనుH5612 పంపిH7971

And Mordecai wrote these things, and sent letters unto all the Jews that were in all the provinces of the king Ahasuerus, both nigh and far,
21

–యూదులుH3064 తమ పగవారిచేతH341 బాధపడకH4480 నెమ్మదిపొందినH5117 దినములనియుH3117, వారి దుఃఖముH3015 పోయిH4480 సంతోషముH8057 వచ్చిన నెలH2320 అనియు, వారు మూల్గుటH60 మానినH4480 శుభH2896 దినమనియుH3117, ప్రతిH3605 సంవత్సరముH8141 అదారుH143 నెలయొక్కH2320 పదుH6240నాలుగవH702దినమునుH3117 పదుH6240నైదవH2568 దినమునుH3117 వారు ఆచరించుకొనుచుH6213

To stablish this among them, that they should keep the fourteenth day of the month Adar, and the fifteenth day of the same, yearly,
22

విందుH4960చేసికొనుచుH6213 సంతోషముగానుండిH8057 ఒకరిH376 కొకరుH7453 బహుమానములనుH4979, దరిద్రులకుH34 కానుకలనుH4490, పంపతగినH4916 దినములనియుH3117 వారికి స్థిరపరచెనుH6213.

As the days wherein the Jews rested from their enemies, and the month which was turned unto them from sorrow to joy, and from mourning into a good day: that they should make them days of feasting and joy, and of sending portions one to another, and gifts to the poor.
23

అప్పుడు యూదులుH3064 తాము ఆరంభించినదానినిH2490 మొర్దెకైH4782 తమకుH413 వ్రాసినH3789 ప్రకారముగాH834 నెరవేర్చుదుమనిH6213 యొప్పుకొనిరిH6901.

And the Jews undertook to do as they had begun, and as Mordecai had written unto them;
24

యూదులకుH3064 శత్రువగుH6887 హమ్మెదాతాH4099 కుమారుడైనH1121 అగాగీయుడగుH91 హామానుH2001 యూదులనుH3064 సంహరింపదలచి వారిని నాశనపరచిH6 నిర్మూలము చేయవలెననిH6,పూరుH6332, అనగా చీటిH1486 వేయించియుండగాH5307

Because Haman the son of Hammedatha, the Agagite, the enemy of all the Jews, had devised against the Jews to destroy them, and had cast Pur, that is, the lot, to consume them, and to destroy them;
25

ఎస్తేరుH635, రాజుH4428 ఎదుటికిH6440 వచ్చినH935 తరువాత రాజుH4428 అతడు యూదులకుH3064 విరోధముగాH5921 తలపెట్టినH2803 చెడుH7451యోచనH4284 తన తలH7218మీదికేH5921 వచ్చునట్లుగాH7725 చేసి, వాడును వాని కుమారులునుH1121 ఉరికొయ్యH6086మీదH5921 ఉరితీయబడునట్లుగాH8518 ఆజ్ఞH559 వ్రాయించి ఇచ్చెనుH5414.

But when Esther came before the king, he commanded by letters that his wicked device, which he devised against the Jews, should return upon his own head, and that he and his sons should be hanged on the gallows.
26

కావున ఆ దినములుH3117 పూరుH6332 అను పేరునుH8034 బట్టి పూరీముH6332 అనబడెనుH7121. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటH1697లన్నిటినిబట్టియుH3605, ఈ సంగతినిH3602బట్టియుH5921, తాము చూచినదానిH7200నంతటినిబట్టియు తమమీదికిH413 వచ్చినదానినిబట్టియుH5060

Wherefore they called these days Purim after the name of Pur. Therefore for all the words of this letter, and of that which they had seen concerning this matter, and which had come unto them,
27

యూదులుH3064H428 రెండుH8147 దినములనుగూర్చిH3117 వ్రాయబడినH3791 ప్రకారముగా ప్రతిH3605 సంవత్సరముH8141 వాటి నియామక కాలమునుబట్టిH2165 వాటిని ఆచరించెదమనియుH6213, ఈH428 దినములుH3117 తరతరముగాH1755 ప్రతి కుటుంబములోనుH4940 ప్రతి సంస్థానములోనుH4082 ప్రతి పట్టణములోనుH5892 జ్ఞాపకము చేయబడునట్లుగాH2142 ఆచరించెదమనియుH6213,

The Jews ordained, and took upon them, and upon their seed, and upon all such as joined themselves unto them, so as it should not fail, that they would keep these two days according to their writing, and according to their appointed time every year;
28

పూరీముH6332 అను ఈH428 దినములనుH3117 యూదులుH3064 ఆచరింపకయు, తమ సంతతివారుH2233 వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానH5674కుండునట్లుH3808 నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచిH2143పోకుండునట్లుH3808, తమమీదను, తమ సంతతివారిమీదనుH2233, తమతో కలిసికొనినH3867 వారిమీదనుH3605 ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరిH6965.

And that these days should be remembered and kept throughout every generation, every family, every province, and every city; and that these days of Purim should not fail from among the Jews, nor the memorial of them perish from their seed.
29

అప్పుడు పూరీమునుH6332 గూర్చి వ్రాయబడిన యీH2063 రెండవH8145 ఆజ్ఞనుH107 దృఢపరచుటకుH6965 అబీహాయిలుH32 కుమార్తెయునుH1323 రాణియునైనH4436 ఎస్తేరునుH635 యూదుడైనH3064 మొర్దెకైయునుH4782 ఖండితముగాH8633 వ్రాయించిరిH3789.

Then Esther the queen, the daughter of Abihail, and Mordecai the Jew, wrote with all authority, to confirm this second letter of Purim.
30

మరియు యూదుడైనH3064 మొర్దెకైయునుH4782 రాణియైనH4436 ఎస్తేరునుH635 యూదులకు నిర్ణయించినH6965 దానినిబట్టిH834 వారు ఉపవాసH6685 విలాపకాలములుH2201 ఏర్పరచుకొని, అది తమH5315మీదనుH5921 తమ వంశపువారిH2233మీదనుH5921 ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా

And he sent the letters unto all the Jews, to the hundred twenty and seven provinces of the kingdom of Ahasuerus, with words of peace and truth,
31

H428 పూరీముH6332 అను పండుగదినములనుH3117 స్థిరపరచుటకుH6965 అతడు అహష్వేరోషుయొక్కH325 రాజ్యమందుండుH4438 నూటH3967 ఇరువదిH6242యేడుH7651 సంస్థానములలోనున్నH4082 యూదుH3064లకందరిH3605కిH413 వారి క్షేమముH7965 కోరునట్టియు, విశ్వాసార్థములగునట్టియుH571 మాటలుగలH1697 పత్రికలుH5612 పంపెనుH7971.

To confirm these days of Purim in their times appointed, according as Mordecai the Jew and Esther the queen had enjoined them, and as they had decreed for themselves and for their seed, the matters of the fastings and their cry.
32

ఈలాగున ఎస్తేరుయొక్కH635 ఆజ్ఞచేతH3982H428 పూరీముయొక్కH6332 సంగతులుH1697 స్థిరమైH6965 గ్రంథములోH5612 వ్రాయబడెనుH3789.

And the decree of Esther confirmed these matters of Purim; and it was written in the book.

ఎస్తేరు అధ్యాయము 10

1

రాజైనH4428 అహష్వేరోషుH325 రాజ్యమును సముద్రH3220ద్వీపములునుH339 పన్నుH4522 చెల్లింప నిర్ణయించెనుH7760.

And the king Ahasuerus laid a tribute upon the land, and upon the isles of the sea.
2

మొర్దెకైH4782 యొక్క బలమునుH1420 గూర్చియు, అతడు సామర్థ్యముచేతH8633 చేసిన కార్యముH4639లన్నిటినిH3605 గూర్చియు, రాజుH4428 అతనిని ఘనపరచినH1431 సంగతిని గూర్చియు మాదీయులయొక్కయుH4074 పారసీకులయొక్కయుH6539 రాజ్యసమాచారH4428 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

And all the acts of his power and of his might, and the declaration of the greatness of Mordecai, whereunto the king advanced him, are they not written in the book of the chronicles of the kings of Media and Persia?
3

యూదుడైనH3064 మొర్దెకైH4782 రాజైనH4428 అహష్వేరోషునకుH325 ప్రధానమంత్రిగానుండిH4932, తనవాH2233రందరితోH3605 సమాధానముగాH1696 మాటలాడుచుH1696, తన జనులయొక్కH5971క్షేమమునుH2896 విచారించువాడునుH1875 యూదులలోH3064 గొప్పవాడునైH1419 తన దేశస్థులలోH251 చాలామందికిH7230 ఇష్టుడుగా ఉండెనుH7521.

For Mordecai the Jew was next unto king Ahasuerus, and great among the Jews, and accepted of the multitude of his brethren, seeking the wealth of his people, and speaking peace to all his seed.

మత్తయి అధ్యాయము 27

1

ఉదయG4405మైనG1096ప్పుడుG1161 ప్రధానయాజకులుG749నుG3588, ప్రజలG2992 పెద్దG4245లందరునుG3956 యేసునుG2424 చంపింపవలెననిG2289 ఆయనG846కుG5620 విరోధముగాG2596 ఆలోచనG4824చేసిG2983

When the morning was come, all the chief priests and elders of the people took counsel against Jesus to put him to death:
2

ఆయననుG846 బంధించిG1210, తీసికొనిపోయిG520, అధిపతియైనG2232 పొంతిG4194పిలాతునకుG4091 అప్పగించిరిG3860.

And when they had bound him, they led him away, and delivered him to Pontius Pilate the governor.
3

అప్పుడాG5119యననుG846 అప్పగించినG3860 యూదాG2455, ఆయనకు శిక్ష విధింపబడగాG2632 చూచిG1492 పశ్చాత్తాపపడిG3338, ఆG3588 ముప్పదిG5144 వెండి నాణములుG694 ప్రధానయాజకులG749యొద్దకునుG3588 పెద్దలG4245యొద్దకునుG3588 మరల తెచ్చిG654

Then Judas, which had betrayed him, when he saw that he was condemned, repented himself, and brought again the thirty pieces of silver to the chief priests and elders,
4

–నేను నిరపరాధరక్తమునుG129 అప్పగించిG3860 పాపము చేసితిననిG264 చెప్పెనుG3004. వారు–G3588దానితోG4314 మాG2248కేమిG5101? నీవేG4771 చూచుకొనుమనిG3700 చెప్పగాG2036

Saying, I have sinned in that I have betrayed the innocent blood. And they said, What is that to us? see thou to that.
5

అతడు ఆG3588 వెండి నాణెములుG694 దేవాలయముG3485లోG1722 పారవేసిG4496, పోయిG565 ఉరిపెట్టు కొనెనుG519.

And he cast down the pieces of silver in the temple, and departed, and went and hanged himself.
6

ప్రధానయాజకులుG749G3588 వెండి నాణెములుG694 తీసి కొని–G2983 ఇవి రక్తG129క్రయధనముG5092 గనుకG1893 వీటినిG846 కానుక పెట్టెG2878లోG1519 వేయG906తగదనిG1832 చెప్పుకొనిరిG2036.

And the chief priests took the silver pieces, and said, It is not lawful for to put them into the treasury, because it is the price of blood.
7

కాబట్టిG1161 వారు ఆలోచనG4824చేసిG2983 వాటిG846నిచ్చి, పరదేశులనుG3581 పాతిపెట్టుటG5027కుG1519 కుమ్మరిG2763 వాని పొలముG68 కొనిరిG59.

And they took counsel, and bought with them the potter's field, to bury strangers in.
8

అందువలనG1352 నేటిG4594వరకుG2193 ఆ పొలముG68 రక్తపుG129 పొలమG68నబడుచున్నదిG2564.

Wherefore that field was called, The field of blood, unto this day.
9

అప్పుడు–G5119విలువ కట్టబడినవానిG5091, అనగా ఇశ్రాయేలీయులలోG2474 కొందరుG575 విలువకట్టినవానిG5091 క్రయధనమైనG5092 ముప్పదిG5144వెండి నాణములుG694 తీసికొనిG2983

Then was fulfilled that which was spoken by Jeremy the prophet, saying, And they took the thirty pieces of silver, the price of him that was valued, whom they of the children of Israel did value;
10

ప్రభువుG2962 నాకుG3427 నియ మించినG4929ప్రకారముG2505 వాటినిG846 కుమ్మరి వానిG2763 పొలముG68G1519 కిచ్చిరిG1325 అని ప్రవక్తయైనG4396 యిర్మీయాG2408ద్వారాG1223 చెప్పబడినమాటG4483 నెరవేరెనుG4137.

And gave them for the potter's field, as the Lord appointed me.
11

యేసుG2424 అధిపతిG2232యెదుటG1715 నిలిచెనుG2476; అప్పుడుG1161 అధిపతి–G2232యూదులG2453 రాజవుG935 నీవేనాG4771? అని ఆయనG846 నడుగగాG1905 యేసుG2424 అతని చూచి–నీవG4771న్నట్టేG3004 అనెనుG5346

And Jesus stood before the governor: and the governor asked him, saying, Art thou the King of the Jews? And Jesus said unto him, Thou sayest.
12

ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 ఆయనమీదG846 నేరము మోపినప్పుడుG2723 ఆయన ప్రత్యుత్తరమేమియుG611 ఇయ్యలేదుG3762.

And when he was accused of the chief priests and elders, he answered nothing.
13

కాబట్టిG5119 పిలాతుG4091–నీG4675మీదG2649 వీరెన్ని నేరములుG4214 మోపుచున్నారో నీవు వినG191 లేదాG3756? అని ఆయననG846 అడిగెనుG3004.

Then said Pilate unto him, Hearest thou not how many things they witness against thee?
14

అయితే ఆయన ఒకG1520 మాటG4487కైననుG3761 అతనిG846కిG4314 ఉత్తరమియ్యG611లేదుG3756 గనుకG5620 అధిపతిG2232 మిక్కిలిG3029 ఆశ్చర్యపడెనుG2296.

And he answered him to never a word; insomuch that the governor marvelled greatly.
15

జనులుG3793 కోరుకొనినG2309 యొకG1520 ఖయిదీనిG1198 పండుగG1859లోG2596 విడుదలG630 చేయుటG1486 అధిపతికిG2232 వాడుక.

Now at that feast the governor was wont to release unto the people a prisoner, whom they would.
16

ఆ కాలమందు బరబ్బG912 అనుG3004 ప్రసిద్ధుడైనG1978 యొకG1520 ఖయిదీG1198 చెరసాలG1198లో ఉండెనుG2192.

And they had then a notable prisoner, called Barabbas.
17

కాబట్టిG3767 జనులుG3793 కూడి వచ్చినప్పుడుG4863 పిలాతుG4091–నేనెవనినిG5101

Therefore when they were gathered together, Pilate said unto them, Whom will ye that I release unto you? Barabbas, or Jesus which is called Christ?
18

విడుదలచేయవలెననిG630 మీరు కోరుచున్నారుG2309? బరబ్బనాG912 లేకG2228 క్రీస్తG5547నబడినG3004 యేసునాG2424? అని వారినిG846 అడిగెనుG2036. ఏలయనగాG1063 వారు అసూయG5355చేతG1223 ఆయననుG846 అప్పగించిరనిG3860 అతడు ఎరిగి యుండెనుG1492

For he knew that for envy they had delivered him.
19

అతడుG846 న్యాయపీఠముG968మీదG1909 కూర్చుండియున్నG2521ప్పుడుG1161 అతనిG846 భార్యG1135–నీవుG4671G1565 నీతిమంతునిG1342 జోలికి పోవద్దుG3367; ఈ ప్రొద్దుG4594 ఆయననుG846గూర్చిG1223 నేను కలG3677లోG2596 మిక్కిలి బాధపడితిననిG3958 అతనిG846 యొద్దకుG4314 వర్తమానము పంపెను.

When he was set down on the judgment seat, his wife sent unto him, saying, Have thou nothing to do with that just man: for I have suffered many things this day in a dream because of him.
20

ప్రధానయాజకులుG749నుG3588 పెద్దలునుG4245, బరబ్బనుG912 విడిపించుమనిG630 అడుగుటకునుG154, యేసునుG2424 సంహరించుటకునుG622 జనసమూహములG3793నుG3588 ప్రేరేపించిరిG3982

But the chief priests and elders persuaded the multitude that they should ask Barabbas, and destroy Jesus.
21

అధిపతి–G2232G3588 యిద్దరిG1417లోG575 నేనెవనినిG5101 విడుదలG630 చేయవలెనని మీరుG5213 కోరుచున్నారనిG2309 వారిG846నడుగగా వారుG3588–బరబ్బనేG912 అనిరిG2036.

The governor answered and said unto them, Whether of the twain will ye that I release unto you? They said, Barabbas.
22

అందుకుG1161 పిలాతు–G4091ఆలాగైతేG3767 క్రీస్తG5547నబడినG3004 యేసునుG2424 ఏమిG5101చేతుననిG4160 వారిG846నడుగగా–G3004 సిలువవేయుమనిG4717 అందరునుG3956 చెప్పిరిG3004.

Pilate saith unto them, What shall I do then with Jesus which is called Christ? They all say unto him, Let him be crucified.
23

అధిపతి–G2232ఎందుకుG1063? ఇతడు ఏG5101 దుష్కార్యముG2556 చేసెననిG4160 అడుగగాG3004 వారు–G3588సిలువవేయుమనిG4717 మరి ఎక్కువగాG4057 కేకలువేసిరిG2896.

And the governor said, Why, what evil hath he done? But they cried out the more, saying, Let him be crucified.
24

పిలాతుG4091 అల్లరిG2351 ఎక్కువగు చున్నదేG1096 గానిG235 తనవలన ప్రయోజనమేమియుG3123 లేదనిG3762 గ్రహించిG5623, నీళ్లుG5204 తీసికొనిG2983 జనసమూహముG3793 ఎదుటG561 చేతులుG5495 కడుగుకొని–G633G5127 నీతిమంతునిG1342 రక్తముG129నుG3588గూర్చిG575 నేనుG1510 నిరపరాధినిG121, మీరేG5210 చూచుకొనుడనిG3700 చెప్పెను.

When Pilate saw that he could prevail nothing, but that rather a tumult was made, he took water, and washed his hands before the multitude, saying, I am innocent of the blood of this just person: see ye to it.
25

అందుకుG2532 ప్రజG2992 లందరు–G3956వానిG846 రక్తముG129 మాG2248 మీదనుG1909 మాG2257 పిల్లలG5043మీదనుG1909 ఉండుగాకనిరి.

Then answered all the people, and said, His blood be on us, and on our children.
26

అప్పుడతడుG5119 వారు కోరినట్టు బరబ్బనుG912 వారికిG846 విడుదల చేసిG630, యేసునుG2424 కొరడాలతో కొట్టించిG5417 సిలువవేయG4717 నప్పగించెనుG3860.

Then released he Barabbas unto them: and when he had scourged Jesus, he delivered him to be crucified.
27

అప్పుడుG5119 అధిపతిG2232యొక్కG3588 సైనికులుG4757 యేసునుG2424 అధికార మందిరముG4232లోనిG1519కిG3588 తీసికొనిపోయిG3880, ఆయనG846యొద్దG1909 సైనికుల నందరినిG3650 సమకూర్చిరిG4686.

Then the soldiers of the governor took Jesus into the common hall, and gathered unto him the whole band of soldiers.
28

వారు ఆయనG846 వస్త్రములుG5511 తీసి వేసిG1562, ఆయనకు ఎఱ్ఱనిG2847 అంగీG5511 తొడిగించిG4060

And they stripped him, and put on him a scarlet robe.
29

ముండ్లG173 కిరీటమునుG4735 అల్లిG4120 ఆయనG846 తలకుG2776 పెట్టిG2007, ఒక రెల్లుG2563 ఆయనG846 కుడి చేతిG1188లోనుంచిG1909, ఆయనG846యెదుటG1909 మోకాళ్లూని–G1120యూదులG2453 రాజాG935, నీకు శుభమని ఆయననుG846 అపహసించిG1702

And when they had platted a crown of thorns, they put it upon his head, and a reed in his right hand: and they bowed the knee before him, and mocked him, saying, Hail, King of the Jews!
30

ఆయనG846 మీదG1519 ఉమ్మివేసిG1716, ఆG3588 రెల్లునుG2563 తీసికొనిG2983 దానితో ఆయననుG846 తలG2776మీదG1519 కొట్టిరిG5180.

And they spit upon him, and took the reed, and smote him on the head.
31

ఆయననుG846 అపహసించినG1702 తరువాతG3753 ఆయన మీదనున్న ఆG3588 అంగీనిG5511 తీసివేసిG1562 ఆయనG846 వస్త్రముG2440 లాయనకుG846 తొడిగించిG1746, సిలువ వేయుటకుG4717 ఆయననుG846 తీసికొని పోయిరిG520.

And after that they had mocked him, they took the robe off from him, and put his own raiment on him, and led him away to crucify him.
32

వారు వెళ్లుచుండగాG1831 కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకడు కనబడగాG2147 ఆయనG846 సిలువG4716మోయుటG142కుG2443 అతనినిG5126 బలవంతము చేసిరిG29.

And as they came out, they found a man of Cyrene, Simon by name: him they compelled to bear his cross.
33

వారు కపాలG2898స్థలమనుG5117 అర్థమిచ్చు గొల్గొతాG1115 అనబడినG3004 చోటిG5117కిG1519 వచ్చిG2064

And when they were come unto a place called Golgotha, that is to say, a place of a skull,
34

చేదుG5521 కలిపినG3396 ద్రాక్షారసమునుG3690 ఆయనకుG846 త్రాగG4095నిచ్చిరిG1325 గాని ఆయన దానిని రుచి చూచిG1089 త్రాగG4095నొల్లకG2309పోయెనుG3756.

They gave him vinegar to drink mingled with gall: and when he had tasted thereof, he would not drink.
35

వారు ఆయననుG846 సిలువవేసినG4717 పిమ్మట చీట్లుG2819వేసిG906 ఆయనG846 వస్త్రములుG2440 పంచుకొనిరిG1266.

And they crucified him, and parted his garments, casting lots: that it might be fulfilled which was spoken by the prophet, They parted my garments among them, and upon my vesture did they cast lots.
36

అంతటG1161 వారక్కడG1563 కూర్చుండిG2521 ఆయనకుG846 కావలి యుండిరిG5083.

And sitting down they watched him there;
37

–ఇతడుG3778 యూదులG2453 రాజైనG935 యేసుG2424 అని ఆయనG846మీద మోపబడిన నేరముG156 వ్రాసిG1125 ఆయనG846 తలకుG2776 పైగాG1883 ఉంచిరిG2007.

And set up over his head his accusation written, THIS IS JESUS THE KING OF THE JEWS.
38

మరియుG1161 కుడివైపుG1188G1537 ఒకడునుG1520 ఎడమ వైపుG2176G1537 ఒకడునుG1520 ఇద్దరుG1417 బందిపోటు దొంగలుG3027 ఆయనG846తో కూడG4862 సిలువవేయ బడిరిG4717.

Then were there two thieves crucified with him, one on the right hand, and another on the left.
39

ఆ మార్గమున వెళ్లుచుండినవారుG3899 తలG2776లూచుచుG2795

And they that passed by reviled him, wagging their heads,
40

–దేవాలయముG3485నుG3588 పడగొట్టిG2647 మూడుG5140 దినములG2250లోG1722 కట్టువాడాG3618, నిన్ను నీవేG4572 రక్షించుకొనుముG4982; నీవు దేవునిG2316 కుమారుడG5207వైతేG1488 సిలువG4716మీదనుండిG575 దిగుమనిG2597 చెప్పుచు ఆయనను దూషించిరి

And saying, Thou that destroyest the temple, and buildest it in three days, save thyself. If thou be the Son of God, come down from the cross.
41

ఆలాగేG3668 శాస్త్రులునుG1122 పెద్దలునుG4245 ప్రధానయాజకులుG749నుG3588 కూడG2532 ఆయనను అపహసించుచుG1702

Likewise also the chief priests mocking him, with the scribes and elders, said,
42

–వీడు ఇతరులనుG243 రక్షించెనుG4982, తన్ను తానేG1438 రక్షించుG4982కొనG1410లేడుG3756; ఇశ్రాయేలుG2474 రాజుG935గదాG2076, యిప్పుడుG3568 సిలువG4716మీదనుండిG575 దిగినG2597యెడలG1487 వానిG846 నమ్ముదుముG4100.

He saved others; himself he cannot save. If he be the King of Israel, let him now come down from the cross, and we will believe him.
43

వాడు దేవునిG2316యందుG1909 విశ్వాసముంచెనుG3982, నేను దేవునిG2316 కుమారుడననిG5207 చెప్పెనుG2036 గనుకG1063 ఆయనకిష్టుG2309డైతేG1487 ఆయన ఇప్పుడుG3568 వానినిG846 తప్పించుననిG4506 చెప్పిరి.

He trusted in God; let him deliver him now, if he will have him: for he said, I am the Son of God.
44

ఆయనతో కూడG846 సిలువవేయబడినG4957 బందిపోటుదొంగలుG3027నుG3588 ఆలాగే ఆయననుG846 నిందించిరిG3679.

The thieves also, which were crucified with him, cast the same in his teeth.
45

మధ్యాG1623హ్నముG5610 మొదలుకొనిG575 మూడుG1766 గంటలG5610వరకుG2193G3588 దేశG1093మంతటనుG3956 చీకటిG4655కమ్మెనుG1096.

Now from the sixth hour there was darkness over all the land unto the ninth hour.
46

ఇంచుమించుG4012 మూడుG1766 గంటలప్పుడుG1161 యేసు–G2424ఏలీG2241, ఏలీG2241, లామాG2982 సబక్తానీG4518 అని బిగ్గరగాG3173 కేకవేసెనుG310. ఆ మాటకు నాG3450 దేవాG2316, నాG3450 దేవాG2316G3165న్నెందుకుG2444 చెయ్యి విడిచితివనిG1459 అర్థము.

And about the ninth hour Jesus cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani? that is to say, My God, my God, why hast thou forsaken me?
47

అక్కడG1563 నిలిచియున్నవారిలోG2476 కొందరాG5100మాట విని–G191ఇతడు ఏలీయానుG2243 పిలుచుచున్నాడనిరిG5455.

Some of them that stood there, when they heard that, said, This man calleth for Elias.
48

వెంటనేG2112 వారిG846లోG1537 ఒకడుG1520 పరుగెత్తికొని పోయిG5143, స్పంజీG4699 తీసికొనిG2983 చిరకాలోG3690 ముంచిG4130, రెల్లునG2563 తగిలించిG4060 ఆయనకుG846 త్రాగనిచ్చెనుG4222;

And straightway one of them ran, and took a spunge, and filled it with vinegar, and put it on a reed, and gave him to drink.
49

తక్కినవారు–ఊరకుంG3062డుడిG863 ఏలీయాG2243 అతని రక్షింపG4982వచ్చునేమోG2064 చూత మనిరిG1492.

The rest said, Let be, let us see whether Elias will come to save him.
50

యేసుG2424 మరలG3825 బిగ్గరగాG3173 కేకవేసిG2896 ప్రాణముG4151 విడిచెనుG863.

Jesus, when he had cried again with a loud voice, yielded up the ghost.
51

అప్పుడు దేవాలయపుG3485 తెరG2665 పైG509నుండిG575 క్రిందిG2736 వరకుG2193 రెండుగాG1417 చినిగెనుG4977; భూమిG1093 వణకెనుG4579; బండలుG4073 బద్ద లాయెనుG4977;

And, behold, the veil of the temple was rent in twain from the top to the bottom; and the earth did quake, and the rocks rent;
52

సమాధులుG3419 తెరవబడెనుG455; నిద్రించినG2837 అనేక మందిG4183 పరిశుద్ధులG40 శరీరములుG4983 లేచెనుG1453.

And the graves were opened; and many bodies of the saints which slept arose,
53

వారు సమాధులలోG3419నుండి బయటికిG1537 వచ్చిG1831 ఆయనG846 లేచినG1454తరువాతG3326 పరిశుద్ధG40 పట్టణముG4172లోG1519 ప్రవేశించిG1525 అనేకులకుG4183 అగపడిరిG1718.

And came out of the graves after his resurrection, and went into the holy city, and appeared unto many.
54

శతాధిపతియుG1543 అతనిG846తో కూడG3326 యేసునకుG2424 కావలి యున్నవారునుG5083, భూకంపమునుG4578 జరిగిన కార్యములన్నిటినిG1096 చూచిG1492, మిక్కిలిG4970 భయపడిG5399–నిజముగాG230 ఈయనG3778 దేవునిG2316 కుమారుడనిG5207 చెప్పు కొనిరిG3004.

Now when the centurion, and they that were with him, watching Jesus, saw the earthquake, and those things that were done, they feared greatly, saying, Truly this was the Son of God.
55

యేసునకుG2424 ఉపచారము చేయుచుG1247 గలిలయG1056 నుండిG575 ఆయననుG846 వెంబడించినG190 అనేకమందిG4183 స్త్రీలుG1135 అక్కడG1563 దూరముG3113నుండిG575 చూచుచుండిరిG2334.

And many women were there beholding afar off, which followed Jesus from Galilee, ministering unto him:
56

వారిG3739లోG1722 మగ్దలేనేG3094 మరియయుG3137 యాకోబుG2385 యోసేG2500 అనువారి తల్లియైనG3384 మరియయుG3137, జెబెదయిG2199 కుమారులG5207 తల్లియుG3384 ఉండిరిG2258.

Among which was Mary Magdalene, and Mary the mother of James and Joses, and the mother of Zebedee's children.
57

యేసుG2424 శిష్యుడుగానున్నG3100 అరిమతయియG707 యోసేపుG2501 అను ఒక ధనG4145వంతుడుG444 సాయంకాలG3798మైనప్పుడుG1096 వచ్చిG2064

When the even was come, there came a rich man of Arimathaea, named Joseph, who also himself was Jesus' disciple:
58

పిలాతుG4091 నొద్దకు వెళ్లిG4334, యేసుG2424 దేహమునుG4983 తనకిమ్మని అడుగగాG154, పిలాతుG4091 దానిని అతని కప్పగింపG591 నాజ్ఞాపించెనుG2753.

He went to Pilate, and begged the body of Jesus. Then Pilate commanded the body to be delivered.
59

యోసేపుG2501G3588 దేహమునుG4983 తీసికొనిG2983 శుభ్రమైనG2513 నారబట్టతోG4616 చుట్టిG1794

And when Joseph had taken the body, he wrapped it in a clean linen cloth,
60

తానుG848 రాతిG4073లోG1722 తొలిపించుకొనినG2998 క్రొత్తG2537 సమాధిG3419లోG1722 దానినిG846 ఉంచిG5087, సమాధిG3419 ద్వారముG2374నకుG3588 పెద్దG3173రాయిG3037 పొర్లించిG4351 వెళ్లిపోయెనుG565.

And laid it in his own new tomb, which he had hewn out in the rock: and he rolled a great stone to the door of the sepulchre, and departed.
61

మగ్దలేనేG3094 మరియయుG3137, వేరొకG243 మరియయుG3137, అక్కడనేG1563 సమాధిG5028కిG3588 ఎదురుగాG561కూర్చుండిG2521యుండిరిG2258.

And there was Mary Magdalene, and the other Mary, sitting over against the sepulchre.
62

మరునాడుG1887 అనగా సిద్ధపరచుG3904 దినమునకుG3588 మరుసటి దినమునG1887 ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులునుG5330 పిలాతుG4091 నొద్దకుG4314 కూడివచ్చిG4863

Now the next day, that followed the day of the preparation, the chief priests and Pharisees came together unto Pilate,
63

–అయ్యాG2962, ఆG1565 వంచకుడుG4108 సజీవుడై యుండినప్పుడు–G2198మూడుG5140 దినములైనG2250 తరువాతG3326 నేను లేచెదననిG1453 చెప్పినదిG3004 మాకు జ్ఞాపకమున్నదిG3415.

Saying, Sir, we remember that that deceiver said, while he was yet alive, After three days I will rise again.
64

కాబట్టిG3767 మూడవG5154 దినముG2250వరకుG2193 సమాధినిG5028 భద్రముచేయG805 నాజ్ఞాపించుముG2753; వానిG846 శిష్యులుG3101 వచ్చిG2064 వానినిG846 ఎత్తుకొనిపోయి–G2813ఆయన మృతులG3498లోనుండిG575 లేచెననిG1453 ప్రజలG2992తోG3588 చెప్పుదుG2036 రేమో; అప్పుడుG2532 మొదటిG4413 వంచనG4160కంటెG3588 కడపటిG2078 వంచనG4160 మరి చెడ్డదైG5501 యుండుననిG2071 చెప్పిరి.

Command therefore that the sepulchre be made sure until the third day, lest his disciples come by night, and steal him away, and say unto the people, He is risen from the dead: so the last error shall be worse than the first.
65

అందుకుG1161 పిలాతుG4091–కావలివారుG2892న్నారుగదాG2192 మీరు వెళ్లిG5217 మీ చేతనైనంతG1492 మట్టుకుG5613 సమాధిని భద్రము చేయుడనిG805 వారితోG846 చెప్పెనుG5346.

Pilate said unto them, Ye have a watch: go your way, make it as sure as ye can.
66

వారుG3588 వెళ్లిG4198 కావలివారినిG2892 కూడ ఉంచుకొనిG3326, రాతిG3037కిG3588 ముద్రవేసిG4972 సమాధినిG5028 భద్రముచేసిరిG805.

So they went, and made the sepulchre sure, sealing the stone, and setting a watch.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.