Day 202
Day 203 : ఎస్తేరు 3-5 & మత్తయి 25
Day 204

ఎస్తేరు అధ్యాయము 3

1

H428 సంగతులైనH1697 తరువాతH310 రాజైనH4428 అహష్వేరోషుH325 హమ్మెదాతాH4099 కుమారుడునుH1121 అగాగీయుడునగుH91 హామానునుH2001 ఘనపరచిH1431 వాని హెచ్చించిH5375, వాని పీఠమునుH3678 తన దగ్గరనున్నH854 అధిపతుH8269లందరిH3605కంటెH4480 ఎత్తుగాH5921 నుంచెనుH7760.

After these things did king Ahasuerus promote Haman the son of Hammedatha the Agagite, and advanced him, and set his seat above all the princes that were with him.
2

కాబట్టి రాజుH4428 గుమ్మముననున్నH8179 రాజH4428సేవకుH5650లందరునుH3605 రాజాH4428జ్ఞానుసారముగాH6680 మోకాళ్లూనిH3766 హామానునకుH2001 నమస్కరించిరిH7812. మొర్దెకైH4782 వంగH3766కయుH3808 నమస్కారముH7812 చేయకయుH3808 నుండగా

And all the king's servants, that were in the king's gate, bowed, and reverenced Haman: for the king had so commanded concerning him. But Mordecai bowed not, nor did him reverence.
3

రాజుH4428 గుమ్మముననున్నH8179 రాజH4428సేవకులు–H5650 నీవు రాజాH4428జ్ఞనుH4687 ఎందుకుH4069 మీరుచున్నావనిH5674 మొర్దెకైనిH4782 అడిగిరిH559.

Then the king's servants, which were in the king's gate, said unto Mordecai, Why transgressest thou the king's commandment?
4

ఈ ప్రకారము వారు ప్రతిదినముH3117 అతనితోH413 చెప్పుచుH559 వచ్చినను అతడు వారి మాట చెవినిH8085 బెట్టకపోయెనుH3808 గనుక వారు–మొర్దెకైయొక్కH4782 మాటలుH1697 స్థిరపడునోH5975 లేదో చూతమనిH7200 దాని హామానునకుH2001 తెలిపిరిH5046. ఏలయనగాH3588 అతడు–నేను యూదుడనుH3064 గనుక ఆ పని చేయజాలనని వారితోH413 చెప్పియుండెనుH559.

Now it came to pass, when they spake daily unto him, and he hearkened not unto them, that they told Haman, to see whether Mordecai's matters would stand: for he had told them that he was a Jew.
5

మొర్దెకైH4782 వంగH3766కయుH369 నమస్కరింపకయుH7812 నుండుట హామానుH2001 చూచినప్పుడుH7200 బహుగాH4390 కోపగించిH2534

And when Haman saw that Mordecai bowed not, nor did him reverence, then was Haman full of wrath.
6

మొర్దెకైH4782 ప్రాణము మాత్రముH905 తీయుటH7971 స్వల్పకార్యమనిH959 యెంచిH1245, మొర్దెకైయొక్కH4782 జనులుH5971 ఎవరైనది తెలిసికొనిH5046, అహష్వేరోషుయొక్కH325 రాజ్యH4438మందంతటనుండుH3605 మొర్దెకైH4782 స్వజనులగుH5971 యూదులH3064నందరినిH3605 సంహరించుటకుH7971 ఆలోచించెనుH5869.

And he thought scorn to lay hands on Mordecai alone; for they had shewed him the people of Mordecai: wherefore Haman sought to destroy all the Jews that were throughout the whole kingdom of Ahasuerus, even the people of Mordecai.
7

రాజైనH4428 అహష్వేరోషుయొక్కH325 యేలుబడి యందు పంH6240డ్రెండవH8147 సంవత్సరమునH8147 నీసానుH5212 మాసమునH2320, అనగా, ప్రథమH7223మాసమునH2320 వారు హామానుH2001 ఎదుటH6440 పూరుH6332, అనగా చీటిని దినH3117దినమునకునుH3117 నెలH2320 నెలకునుH2320 అదారుH143 అను పంH6240డ్రెండవH8147 నెలవరకుH2320 వేయుచు వచ్చిరిH5307.

In the first month, that is, the month Nisan, in the twelfth year of king Ahasuerus, they cast Pur, that is, the lot, before Haman from day to day, and from month to month, to the twelfth month, that is, the month Adar.
8

అంతట హామానుH2001 అహష్వేరోషుతోH325 చెప్పినదేమనగా–H559 మీ రాజ్యH4438 సంస్థానముH4082లన్నిటియందుండుH3605 జనులH5971లోH996 ఒకH259 జాతివారుH5971 చెదరియున్నారుH6340; వారి విధులుH1881 సకలH3605జనులH5971 విధులకు వేరుగా ఉన్నవిH8138; వారు రాజుయొక్కH4428 ఆజ్ఞలనుH1881 గైకొనువారుH6213 కారుH369; కాబట్టి వారిని ఉండనిచ్చుటH5117 రాజునకుH4428 ప్రయోజనకరముH7737 కాదుH369.

And Haman said unto king Ahasuerus, There is a certain people scattered abroad and dispersed among the people in all the provinces of thy kingdom; and their laws are diverse from all people; neither keep they the king's laws: therefore it is not for the king's profit to suffer them.
9

రాజునకుH4428 సమ్మతిH2895యైతేH518 వారు హతము చేయబడునట్లునుH6, నేను ఆ పనిచేయువారికి ఇరువదిH6235వేలH505 మణుగులH3603 వెండినిH3701 రాజుయొక్కH4428 ఖజానాH1595లోH413 ఉంచుటకుH935 తూచి అప్పగించునట్లునుH8254, చట్టము పుట్టించుమనగాH6213

If it please the king, let it be written that they may be destroyed: and I will pay ten thousand talents of silver to the hands of those that have the charge of the business, to bring it into the king's treasuries.
10

రాజుH4428 తనచేతిH3027 ఉంగరముH2885 తీసిH5493 దానిని హమ్మెదాతాH4099 కుమారుడైనH1121 అగాగీయుడగుH91 హామానునH2001 కిచ్చిH5414

And the king took his ring from his hand, and gave it unto Haman the son of Hammedatha the Agagite, the Jews' enemy.
11

–ఆ వెండిH3701 నీ కియ్యబడియున్నదిH5414;నీ దృష్టికిH5869 ఏది అనుకూలమోH2896 అది ఆ జనులకుH5971 చేయునట్లుగాH6213 వారును నీకు అప్పగింపబడి యున్నారనిH5414 రాజుH4428 సెలవిచ్చెనుH559. ఈ హామానుH2001 యూదులకుH3064 శత్రువుH6887.

And the king said unto Haman, The silver is given to thee, the people also, to do with them as it seemeth good to thee.
12

మొదటిH7223 నెలH2320 పదH6240మూడవH7969 దినమందుH3117 రాజుయొక్కH4428 లేఖికులుH5608 పిలువబడిరిH7121; హామానుH2001 ఆజ్ఞాపించినH6680 ప్రకారము అంతయుH3605 ఆ యా సంస్థానములమీదH4082 నుంచబడిన రాజుయొక్కH4428 అధిపతులకునుH323 అధికారులకునుH6346, ఆ యా సంస్థానములలోనిH4082 జనములమీదH5971 నుంచబడిన అధిపతులకునుH323 అధికారులకునుH8269,వారి వారి లిపినిబట్టియుH3791, ఆ యా జనములH5971భాషను బట్టియుH3956, రాజైనH4428 అహష్వేరోషుH325 పేరటH8034 ఆ లేఖికులచేత తాకీదులు వ్రాయింపబడిH3789 రాజుH4428 ఉంగరముచేతH2885 ముద్రింపబడెనుH2856.

Then were the king's scribes called on the thirteenth day of the first month, and there was written according to all that Haman had commanded unto the king's lieutenants, and to the governors that were over every province, and to the rulers of every people of every province according to the writing thereof, and to every people after their language; in the name of king Ahasuerus was it written, and sealed with the king's ring.
13

అదారుH143 అను పంH6240డ్రెండవH8147నెలH2320 పదH6240మూడవH7969 దినమందుH3117 యౌవనుల నేమిH5288 వృద్ధులనేమిH2205 శిశువులనేమిH2945 స్త్రీలనేమిH802 యూదులH3064 నందరినిH3605 ఒక్కH259దినమందేH3117 బొత్తిగా నిర్మూలముH8045 చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మనిH6 తాకీదులుH5612 అంచెవారిH7323చేతH3027 రాజ్యH4428 సంస్థానముH4082లన్నిటికినిH3605 పంపబడెనుH7971.

And the letters were sent by posts into all the king's provinces, to destroy, to kill, and to cause to perish, all Jews, both young and old, little children and women, in one day, even upon the thirteenth day of the twelfth month, which is the month Adar, and to take the spoil of them for a prey.
14

మరియు ఒకానొకH2088 దినమునకుH3117 వారు సిద్ధపడH6264వలెననుH1961 ఆ ఆజ్ఞకుH1881 ఒక ప్రతి ప్రబలింపబడినదైH3791 ప్రతిH3605 సంస్థానములోనున్నH4082 సమస్తH3605 జనులకుH5971 ఇయ్యబడుటకుH5414 పంపబడెనుH1540.

The copy of the writing for a commandment to be given in every province was published unto all people, that they should be ready against that day.
15

అంచెవారు రాజాH4428జ్ఞచేతH1697 త్వరపెట్టబడిH1765 బయలువెళ్లిరిH3318. ఆ యాజ్ఞH1881 షూషనుH7800 కోటలోH1002 ఇయ్యబడెనుH5414, దాని విని షూషనుH7800 పట్టణముH5892 కలతపడెనుH943. అంతట రాజునుH4428 హామానునుH2001 విందుకుH8354 కూర్చుండిరిH3427.

The posts went out, being hastened by the king's commandment, and the decree was given in Shushan the palace. And the king and Haman sat down to drink; but the city Shushan was perplexed.

ఎస్తేరు అధ్యాయము 4

1

జరిగినH6213దంతయుH3605 తెలియగానేH3045 మొర్దెకైH4782 తన బట్టలుH899 చింపుకొనిH7167 గోనెపట్టలుH8242 వేసికొనిH3847 బూడిదె పోసికొనిH665 పట్టణముH2201 మధ్యకుH8432 బయలువెళ్లిH3318 మహాH1419 శోకముతోH2199 రోదనముH4751చేసిH2201

When Mordecai perceived all that was done, Mordecai rent his clothes, and put on sackcloth with ashes, and went out into the midst of the city, and cried with a loud and a bitter cry;
2

రాజుH4428 గుమ్మముH8179 ఎదుటికిH6440 వచ్చెనుH935; గోనెH8242 కట్టుకొనినవాడుH3830 రాజుH4428 గుమ్మముH8179H413 ప్రవేశింపH935కూడదన్నH369 ఆజ్ఞ కలదు.

And came even before the king's gate: for none might enter into the king's gate clothed with sackcloth.
3

రాజుయొక్కH4428 ఆజ్ఞయుH1697 శాసనమునుH1881H4725 సంస్థానమునకుH4082 వచ్చెనోH5060 అక్కడనున్న యూదులుH3064 ఉపవాసముండిH6685 మహాH1419దుఃఖములోనుH60 ఏడ్పులోనుH1065 రోదనములోనుH4553 మునిగినవారైరి,ఆనేకులుH7227 గోనెనుH8242 బూడిదెనుH665 వేసికొని పడియుండిరిH3331.

And in every province, whithersoever the king's commandment and his decree came, there was great mourning among the Jews, and fasting, and weeping, and wailing; and many lay in sackcloth and ashes.
4

ఎస్తేరుH635 యొక్క పనికత్తెలునుH5291 ఆమెదగ్గరనున్న షండులునుH5631 వచ్చిH935 జరిగినదాని ఆమెకు తెలియజేయగాH5046 రాణిH4436 గొప్పH3966 మనోవిచారము కలదై–H2342 మొర్దెకైH4782 కట్టుకొనియున్నH4480 గోనెపట్టనుH8242 తీసివేయుమనిH5493 ఆజ్ఞ ఇచ్చి, కట్టించుకొనుటకైH3847 అతనియొద్దకు వస్త్రములుH899 పంపెనుH7971 గాని అతడు వాటిని తీసికొనH6901లేదుH3808.

So Esther's maids and her chamberlains came and told it her. Then was the queen exceedingly grieved; and she sent raiment to clothe Mordecai, and to take away his sackcloth from him: but he received it not.
5

అప్పుడు ఎస్తేరుH635 తన్ను కనిపెట్టిH6440 యుండుటకు రాజుH4428 నియమించినH5975 షండులH5631లోH4480 హతాకుH2047 అను ఒకని పిలిచిH7121 –అదిH2088 ఏమియైనదిH4100, ఎందుకైనదిH4100 తెలిసికొనుటకుH3045 మొర్దెకైH4782యొద్దకుH5921 వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెనుH6680.

Then called Esther for Hatach, one of the king's chamberlains, whom he had appointed to attend upon her, and gave him a commandment to Mordecai, to know what it was, and why it was.
6

హతాకుH2047 రాజుH4428 గుమ్మముH8179 ఎదుటనున్నH6440 పట్టణపుH5892 వీధిH7339లో నుండుH413 మొర్దెకైH4782యొద్దకుH413 పోగాH3318

So Hatach went forth to Mordecai unto the street of the city, which was before the king's gate.
7

మొర్దెకైH4782 తనకు సంభవించినH7136 దంతయుH3605, యూదులనుH3064 నాశనము చేయుటకుH6గాను హామానుH2001 వారినిబట్టి రాజుH4428 ఖజానాకుH1595 తూచి యిచ్చెదననిH8254 చెప్పిన సొమ్ముH3701 మొత్తముH6575 ఇంత యనియును అతనికి తెలిపిH5046

And Mordecai told him of all that had happened unto him, and of the sum of the money that Haman had promised to pay to the king's treasuries for the Jews, to destroy them.
8

–వారిని సంహరించుటకైH8045 షూషనులోH7800 ఇయ్యబడిన ఆజ్ఞH1881 ప్రతినిH3791 ఎస్తేరునకుH635 చూపిH7200 తెలుపుమనియుH5046, ఆమె తన జనులH5971 విషయమైH5921 రాజునుH4428 వేడుకొనిH1245 అతని సముఖమందుH6440 విన్నపము చేయుటకైH2603 అతనియొద్దకుH413 పోవలెననిH935 చెప్పుమనియు దాని నతని కిచ్చెనుH5414. హతాకుH2047 వచ్చిH935 మొర్దెకైయొక్కH4782 మాటలనుH1697 ఎస్తేరుతోH635 చెప్పెనుH5046.

Also he gave him the copy of the writing of the decree that was given at Shushan to destroy them, to shew it unto Esther, and to declare it unto her, and to charge her that she should go in unto the king, to make supplication unto him, and to make request before him for her people.
9

అంతట ఎస్తేరుH635 మొర్దెకైH4782తోH413 చెప్పుమనిH6680 హతాకునకుH2047 సెలవిచ్చినదేమనగాH559

And Hatach came and told Esther the words of Mordecai.
10

–పిలువH7121బడకH3808 పురుషుడేH376 గానిH834 స్త్రీయేH802 గాని రాజుH4428

Again Esther spake unto Hatach, and gave him commandment unto Mordecai;
11

యొక్క అంతH6442ర్గృహమునH2691 ప్రవేశించినయెడలH935 బ్రదుకునట్లుగా రాజుH4428 తన బంగారపుH2091దండమునుH8275 ఎవరితట్టు చాపునోH3447 వారు తప్పH905 ప్రతివాడు సంహరింపబడునన్నH4191 కఠినమైన ఆజ్ఞ కలదని రాజH4428సేవకులH5650కందరికినిH3605 అతని సంస్థానములలోనున్నH4082 జనులH5971కందరికినిH3605 తెలిసేయున్నదిH3045. నేటికి ముప్పదిH7970 దినములనుండిH3117 రాజుH4428నొద్దకుH413 ప్రవేశించుటకుH935 నేనుH589 పిలువH7121బడలేదనిH3808 చెప్పుమనెను.

All the king's servants, and the people of the king's provinces, do know, that whosoever, whether man or woman, shall come unto the king into the inner court, who is not called, there is one law of his to put him to death, except such to whom the king shall hold out the golden sceptre, that he may live: but I have not been called to come in unto the king these thirty days.
12

వారు ఎస్తేరుH635 యొక్క మాటలుH1697 మొర్దెకైకిH4782 తెలుపగాH5046

And they told to Mordecai Esther's words.
13

మొర్దెకైH4782 ఎస్తేరుH635తోH413 ఇట్లు ప్రత్యుత్తర మిచ్చి–H7725 రాజH4428 నగరులోH1004 ఉన్నంతమాత్రముచేత యూదుH3064లందరిH3605కంటెH4480 నీవు తప్పించుకొందువనిH4422 నీ మనస్సులొH5315 తలంచుH1819కొనవద్దుH408;

Then Mordecai commanded to answer Esther, Think not with thyself that thou shalt escape in the king's house, more than all the Jews.
14

నీవు ఈH2063 సమయమందుH6256 ఏమియు మాటలాడక మౌనముగానున్నH2790 యెడలH518 యూదులకుH3064 సహాయమునుH7305 విడుదలయుH2020 మరియొకH4725 దిక్కుH312నుండిH4480 వచ్చునుH5975 గాని, నీవునుH859 నీ తండ్రిH1 యింటివారునుH1004 నశించుదురుH6. నీవు ఈH2063 సమయమునుH6256 బట్టియే రాజ్యమునకుH4438 వచ్చితివేమోH5060 ఆలోచించుకొనుమనిH3045 చెప్పుమనెను.

For if thou altogether holdest thy peace at this time, then shall there enlargement and deliverance arise to the Jews from another place; but thou and thy father's house shall be destroyed: and who knoweth whether thou art come to the kingdom for such a time as this?
15

అప్పుడు ఎస్తేరుH635 మొర్దెకైతోH4782 మరలH7725 ఇట్లనెనుH559.

Then Esther bade them return Mordecai this answer,
16

–నీవు పోయిH1980 షూషనునందుH7800 కనబడినH4672 యూదులH3064నందరినిH3605 సమాజమందిరమునకు సమకూర్చిH3664, నా నిమిత్తముH5921 ఉపవాసముండిH6684 మూడుH7969 దినములుH3117 అన్నH398 పానములుH8354 చేయకుండుడిH3808; నేనునుH589 నా పనికత్తెలునుH5291 కూడH1571 ఉపవాసముందుముH6684; ప్రవేశించుటH935 న్యాయH1881వ్యతిరిక్తముగా నున్ననుH3808 నేనుH589 రాజుH4428నొద్దకుH413 ప్రవేశించుదునుH935; నేను నశించినH6 నశించెదనుH6.

Go, gather together all the Jews that are present in Shushan, and fast ye for me, and neither eat nor drink three days, night or day: I also and my maidens will fast likewise; and so will I go in unto the king, which is not according to the law: and if I perish, I perish.
17

అటువలెనే మొర్దెకైH4782 బయలుదేరిH5674 ఎస్తేరుH635 తనకుH5921 ఆజ్ఞాపించినH6680 యంతటిప్రకారముగాH3605 జరిగించెనుH6213.

So Mordecai went his way, and did according to all that Esther had commanded him.

ఎస్తేరు అధ్యాయము 5

1

మూడవH7992 దినమందుH3117 ఎస్తేరుH635 రాజభూషణములుH4438 ధరించుకొనిH3847, రాజుH4428నగరుయొక్కH1004 ఆవరణములోH2691 రాజుH4428 సన్నిధికిH1004 వెళ్లి నిలిచెనుH5975. రాజనగరుH1004 ద్వారమునకుH6607 ఎదురుగానున్నH5227 రాజాH4438వరణములోH1004 తన రాజాH4438సనముH3678మీదH5921 రాజుH4428 కూర్చునియుండెనుH3427.

Now it came to pass on the third day, that Esther put on her royal apparel, and stood in the inner court of the king's house, over against the king's house: and the king sat upon his royal throne in the royal house, over against the gate of the house.
2

రాణియైనH4436 ఎస్తేరుH635 ఆవరణములోH2691 నిలువబడియుండుటH5975 రాజుH4428 చూడగాH7200 ఆమెయందు అతనికిH5869 దయH2580 పుట్టెనుH5375. రాజుH4428 తన చేతిలోనుండుH3027 బంగారపుH2091 దండమునుH8275 ఎస్తేరుతట్టుH635 చాపగా ఎస్తేరుH635 దగ్గరకుH7126 వచ్చి దండముH8275 యొక్క కొనH7218 ముట్టెనుH5060.

And it was so, when the king saw Esther the queen standing in the court, that she obtained favour in his sight: and the king held out to Esther the golden sceptre that was in his hand. So Esther drew near, and touched the top of the sceptre.
3

రాజు–H4428రాణియైనH4436 ఎస్తేరూH635, నీకేమిH4100 కావలెను? నీ మనవిH1246 యేమిటి?H4100 రాజ్యములోH4438 సగముH2677 మట్టుకుH5704 నీకను గ్రహించెదననిH5414 ఆమెతో చెప్పగాH559

Then said the king unto her, What wilt thou, queen Esther? and what is thy request? it shall be even given thee to the half of the kingdom.
4

ఎస్తేరుH635 రాజుH4428నకుH5921 యుక్తముగా తోచినH2895యెడలH518 నేను రాజుకొరకుH4428 సిద్ధము చేయించినH6213 విందుH4960నకుH413 రాజవైనH4428 తామును హామానునుH2001 నేడుH3117 రావలెననిH935 కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెనుH559.

And Esther answered, If it seem good unto the king, let the king and Haman come this day unto the banquet that I have prepared for him.
5

ఎస్తేరుH635 మాటప్రకారముగాH1697 జరుగునట్లు హామానుH2001 చేయవలయుననిH6213 త్వరపెట్టుమనిH4116 రాజుH4428 సెలవియ్యగాH559 రాజునుH4428 హామానునుH2001 ఎస్తేరుH635 చేయించినH6213 విందుH4960నకుH413 వచ్చిరిH935.

Then the king said, Cause Haman to make haste, that he may do as Esther hath said. So the king and Haman came to the banquet that Esther had prepared.
6

రాజుH4428 ద్రాక్షారసపుH3196 విందుకుH4960 కూర్చుండి ఎస్తేరునుH635 చూచి నీ కోరికH7596 యేమిటి?H4100 అది నీకనుగ్రహింపబడునుH5414, నీ మనవిH7596 యేమిటిH4100? అది రాజ్యములోH4438 సగముH2677మట్టుకైననుH5704 చేయబడునని చెప్పగాH559

And the king said unto Esther at the banquet of wine, What is thy petition? and it shall be granted thee: and what is thy request? even to the half of the kingdom it shall be performed.
7

ఎస్తేరుH635 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను–H6030 రాజవైనH4428 తమ దృష్టికిH5869 నా యెడల దయH2580కలిగిH4672 నా మనవిH7596 చొప్పునను నా కోరికH1246చొప్పునను జరిగించుటH6213 రాజవైనH4428 తమకు అనుకూలH2895మైతేH518

Then answered Esther, and said, My petition and my request is;
8

రాజవైనH4428 తామును హామానునుH2001 మీ నిమిత్తము నేను చేయింపబోవుH6213 విందునకుH4960 రావలెనుH935. రాజవైనH4428 తాము చెప్పినట్లుH1697 రేపటి దినమునH4279 నేను చేయుదునుH6213; ఇదే నా మనవియుH7596 నా కోరికయుH1246 ననెను.

If I have found favour in the sight of the king, and if it please the king to grant my petition, and to perform my request, let the king and Haman come to the banquet that I shall prepare for them, and I will do to morrow as the king hath said.
9

H1931 దినమందుH3117 హామానుH2001 సంతోషించిH8056 మనోH3820ల్లాసముగలవాడైH2896 బయలువెళ్లిH3318, రాజుH4428గుమ్మముననుండుH8179 మొర్దెకైH4782 తన్ను చూచియుH7200 అతడు లేచిH6965 నిలువకయుH3808 కదలH2111కయుH3808 ఉన్నందున మొర్దెకైH4782మీదH5921 బహుగాH4390 కోపగించెనుH2534.

Then went Haman forth that day joyful and with a glad heart: but when Haman saw Mordecai in the king's gate, that he stood not up, nor moved for him, he was full of indignation against Mordecai.
10

అయితే హామానుH2001 కోపము అణచుకొనిH662 తన యింటికిH1004పోయిH935 తన స్నేహితులనుH157 తన భార్య యైనH802 జెరెషునుH2238 పిలిపించిH935

Nevertheless Haman refrained himself: and when he came home, he sent and called for his friends, and Zeresh his wife.
11

తనకు కలిగిన గొప్పH3519 ఐశ్వర్యమునుH6239 గూర్చియు, చాలామందిH7230 పిల్లలుH1121 తనకుండుటను గూర్చియు, రాజుH4428 తన్ను ఘనపరచిH1431 రాజుH4428 క్రిందనుండు అధిపతులH8269మీదనుH5921 సేవకులమీదనుH5650 తన్ను ఏలాగునH834 పెద్దగాచేసెనోH5375 దానిని గూర్చియు వారితో మాటలాడెనుH5608.

And Haman told them of the glory of his riches, and the multitude of his children, and all the things wherein the king had promoted him, and how he had advanced him above the princes and servants of the king.
12

మరియు అతడు–రాణియైనH4436 ఎస్తేరుH635 తాను చేయించినH6213 విందుH4960నకుH413 రాజునుH4428 నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదుH3808,రేపటి దినమునH4279 కూడ రాజుH4428తోH413 కలిసి విందునకుH4960 రమ్మనిH7121 నాకుH589 సెలవైనదని తెలియజేసెనుH559.

Haman said moreover, Yea, Esther the queen did let no man come in with the king unto the banquet that she had prepared but myself; and to morrow am I invited unto her also with the king.
13

అయితే యూదుడైనH3064 మొర్దెకైH4782 రాజుH4428గుమ్మమునH8179 కూర్చునియుండుటH3427 నేనుH589 చూచునంతH7200 కాలము ఆ పదవిH7737 అంతటివలనH3605 నాకు ప్రయోజన మేమియు లేదనిH369 అతడు చెప్పగాH559

Yet all this availeth me nothing, so long as I see Mordecai the Jew sitting at the king's gate.
14

అతని భార్యయైనH802 జెరెషునుH2238 అతని స్నేహితుH157లందరును–H3605 ఏబదిH2572 మూరలH520 ఎత్తుగలH1364 యొక ఉరికొయ్యH6086 చేయించుముH6213; దాని మీదH5921 మొర్దెకైH4782 ఉరితీయింపబడునట్లుH8518 రేపుH1242 నీవు రాజుతోH4428 మనవి చేయుముH559; తరువాత నీవు సంతోషముగాH8056 రాజుH4428తోH5973 కూడ విందుH4960నకు H413పోదువుH935 అని అతనితోH413 చెప్పిరిH559. ఈ సంగతిH1697 హామానునకుH2001 యుక్తముగా కనబడినందునH3190 అతడు ఉరికొయ్యH6086 యొకటి సిద్ధము చేయించెనుH6213.

Then said Zeresh his wife and all his friends unto him, Let a gallows be made of fifty cubits high, and to morrow speak thou unto the king that Mordecai may be hanged thereon: then go thou in merrily with the king unto the banquet. And the thing pleased Haman; and he caused the gallows to be made.

మత్తయి అధ్యాయము 25

1

పరలోకG3772రాజ్యముG932, తమG848 దివిటీలుG2985 పట్టుకొనిG2983 పెండ్లి కుమారునిG3566 ఎదుర్కొనుG529టకుG1519 బయలుదేరినG1831 పదిమందిG1176 కన్యకలనుG3933 పోలియున్నదిG3666.

Then shall the kingdom of heaven be likened unto ten virgins, which took their lamps, and went forth to meet the bridegroom.
2

వీరిG846లోG1537 అయిదుగురుG4002 బుద్ధిలేని వారుG3474, అయిదుగురుG4002 బుద్ధిగలవారుG5429.

And five of them were wise, and five were foolish.
3

బుద్ధి లేనివారుG3474 తమG1438 దివిటీలుG2985 పట్టుకొనిG2983 తమతోG1438కూడG3326 నూనెG1637 తీసికొనిG2983పోలేదుG3756.

They that were foolish took their lamps, and took no oil with them:
4

బుద్ధిగలవారుG5429 తమG848 దివిటీలG2985తోకూడG3326 సిద్దెలG30లోG1722 నూనెG1637 తీసి కొనిపోయిరిG2983.

But the wise took oil in their vessels with their lamps.
5

పెండ్లికుమారుడుG3566 ఆలస్యముG5549 చేయగాG1161 వారందరుG3956 కునికిG3573 నిద్రించు చుండిరిG2818.

While the bridegroom tarried, they all slumbered and slept.
6

అర్ధG3571రాత్రివేళG3319–ఇదిగోG2400 పెండ్లికుమారుడుG3566, అతనినిG846 ఎదుర్కొనG529 రండిG2064 అను కేకG2906 వినబడెనుG1096.

And at midnight there was a cry made, Behold, the bridegroom cometh; go ye out to meet him.
7

అప్పుడుG5119G1565 కన్యకG3933లందరుG3956 లేచిG1453 తమG848 దివిటీలనుG2985 చక్కపరచిరిG2885 గాని

Then all those virgins arose, and trimmed their lamps.
8

బుద్ధిలేనిG3474G1565 కన్యకలుG3933–మాG2257 దివిటీలుG2985 ఆరిపోవుచున్నవిG4570 గనుకG3754 మీG5216 నూనెG1637లోG1537 కొంచెము మాG2254కియ్యుడనిG1325 బుద్ధిగలG5429వారినడిగిరిG2036.

And the foolish said unto the wise, Give us of your oil; for our lamps are gone out.
9

అందుకు బుద్ధిగలG5429 కన్యకలు–మాకునుG2254 మీకునుG5213 ఇది చాలG3756దేమోG714, మీరు అమ్మువారిG4453యొద్దకుG4314 పోయిG4198 కొనుG59క్కొనుడనిG1438 చెప్పిరిG3004.

But the wise answered, saying, Not so; lest there be not enough for us and you: but go ye rather to them that sell, and buy for yourselves.
10

వారుG846 కొనG59బోవుచుండగాG565 పెండ్లికుమారుడుG3566 వచ్చెనుG2064, అప్పుడు సిద్ధపడి యున్నవారుG2092 అతనితోG846 కూడG3326 పెండ్లిG1062 విందుకుG1519 లోపలికి పోయిరిG1525;

And while they went to buy, the bridegroom came; and they that were ready went in with him to the marriage: and the door was shut.
11

అంతటG1161 తలుపుG2374 వేయబడెనుG2808. ఆ తరువాతG5305 తక్కినG3062 కన్యకలుG3933 వచ్చిG2064–అయ్యాG2962, అయ్యాG2962, మాకుG2254 తలుపుG2374 తీయుమనిG455 అడుగగా

Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us.
12

అతడు–G3588మిమ్ముG5209 నెరుG1492గననిG3756 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాG3004ననెనుG2036.

But he answered and said, Verily I say unto you, I know you not.
13

G3588 దినమైG2250 ననుG3761 గడియయైననుG5610 మీకు తెలిG1492యదుG3756 గనుకG3767 మెలకువగా ఉండుడిG1127.

Watch therefore, for ye know neither the day nor the hour wherein the Son of man cometh.
14

(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడుG444 దేశాంతరమునకు ప్రయాణమైG589 తనG2398 దాసులనుG1401 పిలిచిG2564 తనG848 ఆస్తినిG5224 వారిG846 కప్ప గించినట్లుండునుG3860.

For the kingdom of heaven is as a man travelling into a far country, who called his own servants, and delivered unto them his goods.
15

అతడు ఒకG3303నికిG3739 అయిదుG4002 తలాంతులనుG5007 ఒకనికిG3739 రెండుG1417, ఒకనికిG3739 ఒకటియుG1520 ఎవనిG1538 సామర్థ్యముG1411 చొప్పునG2596 వానికిచ్చిG2398, వెంటనేG2112 దేశాంతరము పోయెనుG589.

And unto one he gave five talents, to another two, and to another one; to every man according to his several ability; and straightway took his journey.
16

అయిదుG4002 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 వెళ్లిG4198 వాటిG846తోG1722 వ్యాపారము చేసిG2038, మరిG243 అయిదుG4002 తలాంతులుG5007 సంపాదించెనుG4160.

Then he that had received the five talents went and traded with the same, and made them other five talents.
17

ఆలాగుననేG5615 రెండు తీసికొనినG1417వాడుG3588 మరిG243 రెండుG1417 సంపాదించెనుG2770.

And likewise he that had received two, he also gained other two.
18

అయితేG1161 ఒక తలాంతుG1520 తీసికొనినవాడుG2983 వెళ్లిG565, భూమిG1093 త్రవ్విG3736 తనG848 యజమానునిG2962 సొమ్ముG694 దాచిపెట్టెనుG613.

But he that had received one went and digged in the earth, and hid his lord's money.
19

బహుG4183 కాలమైనG5550 తరువాతG3326G1565 దాసులG1401 యజమానుడుG2962 వచ్చిG2064 వారిG846యొద్దG3326 లెక్క చూచుకొనెనుG4868.

After a long time the lord of those servants cometh, and reckoneth with them.
20

అప్పుడు అయిదుG4002 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 మరిG243 అయిదుG4002 తలాంతులుG5007 తెచ్చిG4374–అయ్యాG2962, నీవు నాకుG3427 అయిదుG4002 తలాంతుG5007లప్పగించి తివేG3860; అవియుగాకG మరిG243 యయిదుG4002 తలాంతులుG5007 సంపాదించితిననిG2770 చెప్పెనుG3004.

And so he that had received five talents came and brought other five talents, saying, Lord, thou deliveredst unto me five talents: behold, I have gained beside them five talents more.
21

అతనిG846 యజమానుడుG2962–భళాG2095, నమ్మకమైనG4103 మంచిG18 దాసుడాG1401, నీవు ఈ కొంచెముG3641లోG1909 నమ్మకముగాG4103 ఉంటివిG2258, నిన్నుG4571 అనేకమైనవాటిG4183మీదG1909 నియమించెదనుG2525, నీG4675 యజమానునిG2962 సంతోషముG5479లోG1519 పాలుపొందుమనిG1525 అతనితో చెప్పెను.

His lord said unto him, Well done, thou good and faithful servant: thou hast been faithful over a few things, I will make thee ruler over many things: enter thou into the joy of thy lord.
22

ఆలాగే రెండుG1417 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 వచ్చిG4334–అయ్యాG2962, నీవు నాకుG3427 రెండుG1417 తలాంతులG5007ప్పగించితివేG3860 అవియుG2396 గాక మరిG243 రెండుG1417 తలాంతులుG5007 సంపాదించితిననిG2770 చెప్పెనుG2036.

He also that had received two talents came and said, Lord, thou deliveredst unto me two talents: behold, I have gained two other talents beside them.
23

అతనిG846 యజమానుడుG2962–భళాG2095, నమ్మకమైనG4103 మంచిG18 దాసుడాG1401, నీవు ఈ కొంచెముG3641లోG1909 నమ్మకముగాG4103 ఉంటివిG2258, నిన్నుG4571 అనేకమైనవాటిG4183మీదG1909 నియమించెదనుG2525, నీG4675 యజమానునిG2962 సంతోషముG5479లోG1519 పాలు పొందుమనిG1525 అతనితో చెప్పెను.

His lord said unto him, Well done, good and faithful servant; thou hast been faithful over a few things, I will make thee ruler over many things: enter thou into the joy of thy lord.
24

తరువాత ఒకG1520 తలాంతుG5007 తీసికొనినవాడునుG2983 వచ్చిG4334 – అయ్యాG2962, నీవు విత్తG4687నిG3756చోట కోయువాడవునుG2325, చల్లని చోట పంటG1287 కూర్చుకొనువాడవునైనG4863 కఠినుడవనిG4642 నేనెరుగు దునుG1097

Then he which had received the one talent came and said, Lord, I knew thee that thou art an hard man, reaping where thou hast not sown, and gathering where thou hast not strawed:
25

గనుక నేను భయపడిG5399, వెళ్లిG565 నీG4675 తలాంతునుG5007 భూమిG1093లోG1722 దాచిపెట్టితినిG2928; ఇదిగోG2396 నీదిG4674 నీవు తీసికొనుమనిG2192 చెప్పెను.

And I was afraid, and went and hid thy talent in the earth: lo, there thou hast that is thine.
26

అందుకు అతనిG846 యజమానుడుG2962 వానిని చూచి–సోమరివైనG3636 చెడ్డG4190 దాసుడాG1401, నేను విత్తG4687నిG3756చోటG3699 కోయువాడనుG2325, చల్లని చోట పంటG1287 కూర్చుకొనువాడననిG4863 నీవు ఎరుగుదువాG1492?

His lord answered and said unto him, Thou wicked and slothful servant, thou knewest that I reap where I sowed not, and gather where I have not strawed:
27

అట్లయితే నీవుG4571 నాG3450 సొమ్ముG694 సాహుకారులG5133యొద్దG3588 ఉంచవలసిG1163 యుండెనుG906; నేనుG1473 వచ్చిG2064 వడ్డిG5110తోకూడG4862 నాG3450 సొమ్ముG694 తీసికొనియుందునేG2865 అని చెప్పి

Thou oughtest therefore to have put my money to the exchangers, and then at my coming I should have received mine own with usury.
28

–ఆG3588 తలాంతునుG5007 వానిG846 యొద్దనుండిG575 తీసివేసిG142, పదిG1176 తలాంతులుG5007 గలవాని కియ్యుడిG2192.

Take therefore the talent from him, and give it unto him which hath ten talents.
29

కలిగినG2192 ప్రతివానికిG3956 ఇయ్యబడునుG1325 అతనికి సమృద్ధి కలుగునుG4052; లేనిG3361వానిG846యొద్దనుండిG575 వానికిG3588 కలిగినదియుG2192 తీసి వేయబడునుG142.

For unto every one that hath shall be given, and he shall have abundance: but from him that hath not shall be taken away even that which he hath.
30

మరియుG2532 పనికిమాలినG888G3588 దాసునిG1401 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోసివేయుడిG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 ఉండుననెనుG2071.

And cast ye the unprofitable servant into outer darkness: there shall be weeping and gnashing of teeth.
31

తనG848 మహిమతోG1391 మనుష్యG444కుమారుడునుG5207 ఆయనతోG846 కూడG3326 సమస్తG3956 దూతలునుG32 వచ్చుG2064నప్పుడుG3752 ఆయన తనG848 మహిమగలG1391 సింహాసనముG2362మీదG1909 ఆసీనుడై యుండునుG2523.

When the Son of man shall come in his glory, and all the holy angels with him, then shall he sit upon the throne of his glory:
32

అప్పుడు సమస్తG3956 జనములుG1484 ఆయనG846యెదుటG1715 పోగు చేయబడుదురుG4863; గొల్లవాడు మేకలG2056లోG3588నుండిG575 గొఱ్ఱలనుG4263 వేరుపరచుG873నట్లుG5618 ఆయన వారినిG846 వేరుపరచిG873

And before him shall be gathered all nations: and he shall separate them one from another, as a shepherd divideth his sheep from the goats:
33

తనG848 కుడిG1188వైపునG1537 గొఱ్ఱలనుG4263 ఎడమG2176వైపునG1537 మేకలG2055నుG3588 నిలువబెట్టునుG2476.

And he shall set the sheep on his right hand, but the goats on the left.
34

అప్పుడుG5119 రాజుG935 తనG848 కుడిG1188వైపునG1537 ఉన్నవారిని చూచి–నాG3450 తండ్రిచేతG3962 ఆశీర్వదింపబడినవారలారాG2127, రండిG1205; లోకముG2889 పుట్టినదిG2602 మొదలుకొనిG575 మీకొరకుG5213 సిద్ధపరచబడినG2090 రాజ్యముG932నుG3588 స్వతంత్రించుకొనుడిG2816.

Then shall the King say unto them on his right hand, Come, ye blessed of my Father, inherit the kingdom prepared for you from the foundation of the world:
35

నేను ఆకలిగొంటినిG3983, మీరు నాకుG3427 భోజనముG5315 పెట్టితిరిG1325; దప్పి గొంటినిG1372, నాకుG3165 దాహమిచ్చితిరిG4222, పరదేశినైG3581 యుంటినిG2252 నన్నుG3165 చేర్చుకొంటిరిG4863;

For I was an hungred, and ye gave me meat: I was thirsty, and ye gave me drink: I was a stranger, and ye took me in:
36

దిగంబరినై యుంటినిG1131, నాకుG3165 బట్ట లిచ్చితిరిG4016; రోగినైయుంటినిG770, నన్నుG3165 చూడవచ్చితిరిG1980; చెరసాలG5438లోG1722 ఉంటినిG2252 నాG3165యొద్దకుG4314 వచ్చితిరనిG2064 చెప్పును

Naked, and ye clothed me: I was sick, and ye visited me: I was in prison, and ye came unto me.
37

అందుకుG5119 నీతిమంతులుG1342–ప్రభువాG2962, యెప్పుడుG4219 నీవుG4571 ఆకలిగొనియుండుటG3983 చూచిG1492 నీకాహారమిచ్చితివిుG5142? నీవు దప్పిగొనిG1372 యుండుట చూచిG1492 యెప్పుడుG4219 దాహమిచ్చితివిుG4222?

Then shall the righteous answer him, saying, Lord, when saw we thee an hungred, and fed thee? or thirsty, and gave thee drink?
38

ఎప్పుడుG4219 పరదేశివైG3581 యుండుట చూచిG1492 నిన్నుG4571 చేర్చుకొంటిమిG4863? దిగంబరివై యుండుటG1131 చూచిG1492 బట్టలిచ్చితివిుG4016?

When saw we thee a stranger, and took thee in? or naked, and clothed thee?
39

ఎప్పుడుG4219 రోగివైG772 యుండుటయైనను, చెరసాలG5438లోG1722 ఉండుటయైనను, చూచిG1492, నీG4571యొద్దకుG4314 వచ్చితిమనిG2064 ఆయనను అడిగెదరు.

Or when saw we thee sick, or in prison, and came unto thee?
40

అందుకుG2532 రాజుG935–మిక్కిలిG1909 అల్పులైనG1646 యీG5130 నాG3450 సహోదరులలోG80 ఒకనిG1520కిG3588 మీరు చేసితిరిG4160 గనుకG3745 నాకుG1698 చేసితిరనిG4160 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనునుG2046.

And the King shall answer and say unto them, Verily I say unto you, Inasmuch as ye have done it unto one of the least of these my brethren, ye have done it unto me.
41

అప్పుG5119డాయన యెడమG2176వైపునG1537 ఉండువారిని చూచి–శపింప బడినవారలారాG2672, నన్నుG1700 విడిచిG4198 అపవాదిG1228కినిG3588 వానిG846 దూతలకునుG32 సిద్ధపరచబడినG2090 నిత్యాG166గ్నిG4442లోనికిG1519 పోవుడి.

Then shall he say also unto them on the left hand, Depart from me, ye cursed, into everlasting fire, prepared for the devil and his angels:
42

నేను ఆకలిగొంటినిG3983, మీరు నాకుG3427 భోజనముG5315 పెట్టG1325లేదుG3756; దప్పి గొంటినిG1372, మీరు నాకుG3165 దాహమియ్యG4222లేదుG3756;

For I was an hungred, and ye gave me no meat: I was thirsty, and ye gave me no drink:
43

పరదేశినైG3581 యుంటినిG2252, మీరు నన్నుG3165 చేర్చుG4863కొనలేదుG3756; దిగంబరినై యుంటినిG1131, మీరు నాకుG3165 బట్టలియ్యG4016లేదుG3756; రోగినైG772 చెరసాలG5438లో ఉంటినిG1722, మీరు నన్నుG3165 చూడG1980 రాలేదనిG3756 చెప్పును.

I was a stranger, and ye took me not in: naked, and ye clothed me not: sick, and in prison, and ye visited me not.
44

అందుకుG5119 వారుG846ను–G2532ప్రభువాG2962, మేమెG4571ప్పుడుG4219 నీవు ఆకలిగొని యుండుటG3983యైననుG2228, దప్పిగొనియుండుటG1372యైననుG2228, పరదేశివై యుండుటG3581యైననుG2228, దిగంబరివై యుండుటG1131యైననుG2228, రోగివై యుండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.G772¸

Then shall they also answer him, saying, Lord, when saw we thee an hungred, or athirst, or a stranger, or naked, or sick, or in prison, and did not minister unto thee?
45

అందుకాయన–మిక్కిలిG1909 అల్పులైనG1646 వీరిలోG5130 ఒకనికైననుG1520 మీరు ఈలాగు చేయG4160లేదుG3756 గనుకG3745 నాకుG1698 చేయG4160లేదనిG3761 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనునుG3004.

Then shall he answer them, saying, Verily I say unto you, Inasmuch as ye did it not to one of the least of these, ye did it not to me.
46

వీరుG3778 నిత్యG166శిక్షకునుG2851 నీతిమంతులుG1342 నిత్యG166జీవముG2222నకునుG1519 పోవుదురుG565.

And these shall go away into everlasting punishment: but the righteous into life eternal.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.