Day 201
Day 202 : ఎస్తేరు 1-2 & మత్తయి 24
Day 203

ఎస్తేరు అధ్యాయము 1

1

అహష్వేరోషుH325 దినములలోH3117 జరిగిన చర్యల వివరము; హిందూదేశముH1912 మొదలుకొనిH4480 కూషు దేశమువరకుH5704 నూటH3967 ఇరువదిH6242 యేడుH7651 సంస్థానములనుH4082 అహష్వేరోషుH325 ఏలెనుH4427.

Now it came to pass in the days of Ahasuerus, (this is Ahasuerus which reigned, from India even unto Ethiopia, over an hundred and seven and twenty provinces:)
2

ఆ కాలమందుH1992 రాజైనH4428 అహష్వేరోషుH325 షూషనుH7800 కోటలోH1002 నుండి రాజ్యH4438పరిపాలనH3678 చేయుచుండగాH3427

That in those days, when the king Ahasuerus sat on the throne of his kingdom, which was in Shushan the palace,
3

తన యేలుబడియందుH4427 మూడవH7969 సంవత్సరమునH8141 తన అధిపతులH8269కందరికినిH3605 సేవకులకునుH5650 విందుH4960 చేయించెనుH6213. పారసీక దేశముH6539 యొక్కయు మాద్య దేశము యొక్కయుH4074 పరాక్రమశాలులునుH2428 ఘనులునుH6579 సంస్థానాధిపతులునుH8269 అతని సన్నిధినుండగాH6440

In the third year of his reign, he made a feast unto all his princes and his servants; the power of Persia and Media, the nobles and princes of the provinces, being before him:
4

అతడు తన మహిమగలH3519 రాజ్యముయొక్కH4438 ఐశ్వర్యH6239 ప్రభావములను, తన మహH8597త్యాతిశయH1420 ఘనతలనుH3366 అనేకH7227 దినములుH3117, అనగా నూటH3967 ఎనుబదిH8084 దినములుH3117 కనుపరచెనుH7200.

When he shewed the riches of his glorious kingdom and the honour of his excellent majesty many days, even an hundred and fourscore days.
5

H428 దినములుH3117 గడచినH4390 తరువాత రాజుH4428 షూషనుH7800 కోటలోH1002నున్నH4672 అల్పులకేమిH6996 ఘనులకేమిH1419 జనులH5971కందరికినిH3605 రాజుH4428 కోటలోనిH1055 తోటH1594 ఆవరణములోH2691 ఏడుH7651 దినములుH3117 విందుH4960 చేయించెనుH6213.

And when these days were expired, the king made a feast unto all the people that were present in Shushan the palace, both unto great and small, seven days, in the court of the garden of the king's palace;
6

అక్కడ ధవళH1858 ధూమ్రవర్ణములుగల అవి సెనారతో చేయబడిన త్రాళ్లతోH2256 చలువరాతిH8336 స్తంభములమీదH5982 ఉంచబడిన వెండిH3701 కమ్ముH1550లకుH5921 తగిలించిన తెలుపునుH2353 ఊదారంగునుH713 కలిసిన తెరలుH948 వ్రేలాడుచుండెను. మరియు ఎరుపుH923 తెలుపుH1858 పసుపు నలుపు అయిన చలువరాళ్లుH5508 పరచిన నేలH7531మీదH5921 వెండిH3701 బంగారుమయమైనH2091 జలతారుగల పరుపులుండెనుH4296.

Where were white, green, and blue, hangings, fastened with cords of fine linen and purple to silver rings and pillars of marble: the beds were of gold and silver, upon a pavement of red, and blue, and white, and black, marble.
7

అచ్చట కూడినవారికి వివిధమైన బంగారుH2091 పాత్రలతోH3627 పానమిచ్చుచుH8248, రాజుH4428 స్థితికి తగినట్టుగాH3027 రాజుH4438 ద్రాక్షారసమునుH3196 దాసులు అధికముగా పోసిరిH7227.

And they gave them drink in vessels of gold, (the vessels being diverse one from another,) and royal wine in abundance, according to the state of the king.
8

ఆ విందు పానముH8360 ఆజ్ఞానుసారముగాH1881 జరుగుటనుబట్టి యెవరును బలవంతముH597 చేయలేదుH369; ఎవడుH376 కోరినట్టుగాH7522 వానికి పెట్టవలెననిH6213 తన కోటH1004పనివారికిH7227 రాజుH4428 ఆజ్ఞ నిచ్చియుండెను.

And the drinking was according to the law; none did compel: for so the king had appointed to all the officers of his house, that they should do according to every man's pleasure.
9

రాణియైనH4436 వష్తిH2060 కూడH1571 రాజైనH4428 అహష్వేరోషుH325 కోటలోH1004 స్త్రీలకుH802 ఒక విందుH4960 చేయించెనుH6213.

Also Vashti the queen made a feast for the women in the royal house which belonged to king Ahasuerus.
10

ఏడవH7637 దినమందుH3117 రాజుH4428 ద్రాక్షారసముH3196 త్రాగి సంతోషముగాH2895 నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకునుH5971, అధిపతులకునుH8269 రాణియైనH4436 వష్తియొక్కH2060 సౌందర్యమునుH3308 కనుపరచవలెననిH7200 రాజ కిరీటముH3804 ధరించుకొనిన ఆమెను తన సన్నిధికిH6440 పిలుచుకొని వచ్చునట్లుH935

On the seventh day, when the heart of the king was merry with wine, he commanded Mehuman, Biztha, Harbona, Bigtha, and Abagtha, Zethar, and Carcas, the seven chamberlains that served in the presence of Ahasuerus the king,
11

రాజైనH4428 అహష్వేరోషుH325 ఎదుటH6440 ఉపచారము చేయుH8334 మెహూమానుH4104 బిజ్తాH968 హర్బోనాH2726 బిగ్తాH903 అబగ్తాH5 జేతరుH2242 కర్కసుH3752 అను ఏడుగురుH7651 నపుంసకులకుH5631 ఆజ్ఞాపించెనుH559. ఆమె సౌందర్యవతిH2896.

To bring Vashti the queen before the king with the crown royal, to shew the people and the princes her beauty: for she was fair to look on.
12

రాణియైనH4436 వష్తిH2060 నపుంసకులH5631చేతH834 ఇయ్యబడిన రాజాH4428జ్ఞH1697 ప్రకారము వచ్చుటకుH935 ఒప్పకపోగాH3985 రాజుH4428 మిగులH3966 కోపగించెనుH7107, అతని కోపముH2534 రగులుకొనెనుH1197.

But the queen Vashti refused to come at the king's commandment by his chamberlains: therefore was the king very wroth, and his anger burned in him.
13

విధినిH1779 రాజ్యధర్మమునుH1881 ఎరిగినH3045వారందరిH3605చేత రాజుH4428 ప్రతి సంగతిH1697 పరిష్కరించుకొనువాడుH3045 గనుక

Then the king said to the wise men, which knew the times, (for so was the king's manner toward all that knew law and judgment:
14

అతడు కాలH6256జ్ఞానులనుH2450 చూచి–రాణియైనH4436 వష్తిH2060 రాజైనH4428 అహష్వేరోషుH325 అను నేను నపుంసకులH5631చేతH3027 ఇచ్చిన ఆజ్ఞప్రకారముH3982 చేయH6213క పోయినందునH3808 ఆమెకు విధినిబట్టిH1881 చేయవలసినH6213దేమనిH4100 వారి నడిగెనుH559.

And the next unto him was Carshena, Shethar, Admatha, Tarshish, Meres, Marsena, and Memucan, the seven princes of Persia and Media, which saw the king's face, and which sat the first in the kingdom;)
15

అతని సన్నిధిని ఉండి రాజుH4428 ముఖమునుH6440 చూచుచుH7200, రాజ్యమందుH4438 ప్రథమపీఠములH7223 మీద కూర్చుండుH3427 పారసీకులయొక్కయుH6539 మాదీయులH4074 యొక్కయు ఏడుగురుH7651 ప్రధానులుH8269 ఎవరనగా–కర్షెనాH3771 షెతారుH8369 అద్మాతాH133 తర్షీషుH8659 మెరెనుH4825 మర్సెనాH4826 మెమూకానుH4462 అనువారు.

What shall we do unto the queen Vashti according to law, because she hath not performed the commandment of the king Ahasuerus by the chamberlains?
16

మెమూకానుH4462 రాజుH4428 ఎదుటనుH6440 ప్రధానులH8269 యెదుటనుH6440 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను–H559 రాణియైనH4436 వష్తిH2060 రాజుH4428 ఎడలH5921 మాత్రముH905 కాదుH3808, రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క సకలH3605 సంస్థానములలోనుండుH4082 అధిపతుH8269లందరిH3605 యెడలనుH5921 జనుH5971లందరిH3605యెడలనుH5921 నేరస్థురాలాయెనుH5753.

And Memucan answered before the king and the princes, Vashti the queen hath not done wrong to the king only, but also to all the princes, and to all the people that are in all the provinces of the king Ahasuerus.
17

ఏలయనగాH3588 రాజైనH4428 అహష్వేరోషుH325 తన రాణియైనH4436 వష్తినిH2060 తన సన్నిధికిH6440 పిలుచుకొని రావలెననిH935 ఆజ్ఞాపింపగాH559 ఆమె రాH935లేదనుH3808 సంగతి బయలుపడగానేH559 స్త్రీH802లందరుH3605 దానివిని, ముఖము ఎదుటనేH5869 తమ పురుషులనుH1167 తిరస్కారము చేయుదురుH959.

For this deed of the queen shall come abroad unto all women, so that they shall despise their husbands in their eyes, when it shall be reported, The king Ahasuerus commanded Vashti the queen to be brought in before him, but she came not.
18

మరియు పారసీకులయొక్కయుH6539 మాదీయులH4074 యొక్కయు నాయకపత్నులుH8282 రాణిH4436 చేసినదాని సమాచారముH1697 వినిH8085, రాణి పలికినట్లు ఈH2088 దినమందుH3117 రాజుయొక్కH4428 అధిపతుH8269లందరితోH3605 పలుకుదురుH559. దీనివలన బహుH1767 తిరస్కారమునుH963 కోపమునుH7110 పుట్టును.

Likewise shall the ladies of Persia and Media say this day unto all the king's princes, which have heard of the deed of the queen. Thus shall there arise too much contempt and wrath.
19

రాజునకుH4428 సమ్మతి ఆయెనాH2895 వష్తిH2060 రాజైనH4428 అహష్వేరోషుH325 సన్నిధికిH6440 ఇకను రాH935కూడదనిH తమయొద్దH6440నుండిH4480 యొక రాH4438జాజ్ఞH1697 పుట్టవలెనుH3318. అది తప్పH5674కుండునట్లుH3808 పారసీకులయొక్కయుH6539 మాదీయులH4074 యొక్కయు న్యాయముచొప్పునH1881 నియమింపవలెనుH3789. మరియు వష్తికంటెH4480 యోగ్యురాలినిH2896 రాణినిగాH4438 తాము చేయవలెనుH5414.

If it please the king, let there go a royal commandment from him, and let it be written among the laws of the Persians and the Medes, that it be not altered, That Vashti come no more before king Ahasuerus; and let the king give her royal estate unto another that is better than she.
20

మరియు రాజుH4428 చేయుH6213 నిర్ణయముH6599 విస్తారమైనH7227 తమ రాజ్యH4438మందంతటH3605 ప్రకటించినయెడలH8085, ఘనురాలుH1419 గాని అల్పురాలుగానిH6996 స్త్రీH802లందరుH3605 తమ పురుషులనుH1167 సన్మాH3366నించుదురనిH5414 చెప్పెను.

And when the king's decree which he shall make shall be published throughout all his empire, (for it is great,) all the wives shall give to their husbands honour, both to great and small.
21

ఈ సంగతిH1697 రాజునకునుH428 అధిపతులకునుH8269 అనుకూలముగాH3190 ఉండెను గనుక అతడు మెమూకానుH4462 మాట ప్రకారముH1697 చేసెనుH6213.

And the saying pleased the king and the princes; and the king did according to the word of Memucan:
22

ప్రతిH3605 పురుషుడుH376 తన యింటిలోH1004 అధికారిగాH8323 నుండవలెననియుH1961, ప్రతిH3605 పురుషుడుH376 తన స్వభాష ననుసరించిH3956 తన యింటివారితోH5971 మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చిH1696,ప్రతి సంస్థానముH4082నకుH413 దాని వ్రాత ప్రకారముగానుH3791, ప్రతి జనముH5971నకుH413 దాని భాష ప్రకారముగానుH3956 రాజుH4428 తన సకలమైనH3605 సంస్థానముH4082లకుH413 దానిని గూర్చిన తాకీదులుH5612 పంపించెనుH7971.

For he sent letters into all the king's provinces, into every province according to the writing thereof, and to every people after their language, that every man should bear rule in his own house, and that it should be published according to the language of every people.

ఎస్తేరు అధ్యాయము 2

1

H428 సంగతులైనH1697 తరువాతH310 రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క ఆగ్రహముH2534 చల్లారినప్పుడుH7918 అతడు వష్తినిH2060 ఆమెచేసినదానినిH6213 ఆమెకుH5921 నిర్ణయింపబడినదానినిH1504 తలంచగాH2142

After these things, when the wrath of king Ahasuerus was appeased, he remembered Vashti, and what she had done, and what was decreed against her.
2

యౌవనులగుH5291 రాజుH4428 పరిచారకులుH5288 ఇట్లనిరి–H559 అందమైనH2896 కన్యకలనుH1330 రాజుకొరకుH4428 వెదకనగునుH1245,

Then said the king's servants that ministered unto him, Let there be fair young virgins sought for the king:
3

అందునిమిత్తము సౌందర్యవతులైనH2896 కన్యకH1330లందరినిH3605 సమకూర్చిH6908 షూషనుH7800 కోటH1002 అంతఃపురముH1002నకుH413 చేర్చి స్త్రీలకుH802 కాపరియగుH8104 రాజుయొక్కH4428 నపుంసకుడగుH5631 హేగేH1896 వశమునకుH3027 అప్పగించునట్లు రాజుH4428 తన రాజ్యముయొక్కH4438 సంస్థానముH4082లన్నిటిలోH3605 పరిచారకులనుH6496 నియమించునుగాకH6485. శుద్ధికొరకుH8562 సుగంధద్రవ్యములను వారికిచ్చినH5414 తరువాత

And let the king appoint officers in all the provinces of his kingdom, that they may gather together all the fair young virgins unto Shushan the palace, to the house of the women, unto the custody of Hege the king's chamberlain, keeper of the women; and let their things for purification be given them:
4

రాజుH4428 ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునోH3190 ఆమె వష్తికిH2060 బదులుగాH8478 రాణియగునుH4427. ఈ మాటH1697 రాజునకుH4428 అనుకూలమాయెనుH3190 గనుక అతడు ఆలాగుH3651 జరిగించెనుH6213.

And let the maiden which pleaseth the king be queen instead of Vashti. And the thing pleased the king; and he did so.
5

షూషనుH7800 కోటలోH1002 బెన్యామీనీయుడగుH1145 కీషునకుH7027 పుట్టిన షిమీH8096 కుమారుడగుH1121 యాయీరుH2971 వంశస్థుడైనH1121 మొర్దెకైH4782 అను ఒకH376 యూదుH3064డుండెనుH1961.

Now in Shushan the palace there was a certain Jew, whose name was Mordecai, the son of Jair, the son of Shimei, the son of Kish, a Benjamite;
6

బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుH5019 యూదాH3063 రాజైనH4428 యెకోన్యానుH3204 పట్టుకొనిపోయినప్పుడుH1540 ఇతడు యెకోన్యాH3204తోకూడH5973 యెరూషలేముH3389 నుండిH4480 చెరపట్టబడినవారిలోH1473 ఒకడు.

Who had been carried away from Jerusalem with the captivity which had been carried away with Jeconiah king of Judah, whom Nebuchadnezzar the king of Babylon had carried away.
7

తన పినతండ్రిH1730 కుమార్తెయైనH1323 హదస్సాH1919 అను ఎస్తేరుH635 తలిH517తండ్రులుH1 లేనిదైయుండగాH369 అతడామెను పెంచుకొనెనుH1961. ఆమె అందమైన రూపమునుH2896 సుందర ముఖమునుH3303 గలదైయుండెను. ఆమె తలిH517దండ్రులుH1 మరణము పొందినH4194 తరువాత మొర్దెకైH4782 ఆమెను తన కుమార్తెగాH1323 స్వీకరించెనుH3947.

And he brought up Hadassah, that is, Esther, his uncle's daughter: for she had neither father nor mother, and the maid was fair and beautiful; whom Mordecai, when her father and mother were dead, took for his own daughter.
8

రాజాజ్ఞయుH4428 అతని నిర్ణయమునుH1881 ప్రచురముచేయబడి కన్యకలుH5291 అనేకులుH7227 షూషనుH7800 కోటH1002కుH413 పోగుచేయబడిH6908 హేగేH1896 వశమునకుH3027 అప్పగింపబడగా, ఎస్తేరునుH635 రాజుయొక్కH4428 నగరునకుH1004 తేబడిH3947, స్త్రీలనుH802 కాయుH8104 హేగేH1896వశమునకుH3027 అప్పగింపబడెను.

So it came to pass, when the king's commandment and his decree was heard, and when many maidens were gathered together unto Shushan the palace, to the custody of Hegai, that Esther was brought also unto the king's house, to the custody of Hegai, keeper of the women.
9

ఆ చిన్నదిH5291 అతని దృష్టికిH6440 ఇంపైనదిH3190 గనుక ఆమె అతనివలన దయH2617పొందెనుH5375; కాబట్టి ఆమె పరిమళ క్రియలకొరకైనH8562 వస్తువులను ఆమెకు కావలసినH4490 భోజనపదార్థములను, రాజుH4428 ఇంటిH1004లోనుండిH4480 ఆమెకు ఇయ్యదగిన యేడుగురుH7651 ఆడుపిల్లలనుH5291 అతడు ఆమెకు త్వరగాH926 ఏర్పరచిH5414 ఆమెను ఆమె చెలికత్తెలనుH5291 అంతఃపురములోH1004 అతి శ్రేష్ఠమైనH2896 స్థలమందుంచెను.

And the maiden pleased him, and she obtained kindness of him; and he speedily gave her her things for purification, with such things as belonged to her, and seven maidens, which were meet to be given her, out of the king's house: and he preferred her and her maids unto the best place of the house of the women.
10

మొర్దెకై–H4782 నీ జాతినిH5971 నీ వంశమునుH4138 కనుపరచH5046కూడదనిH3808 ఎస్తేరునకుH635 ఆజ్ఞాపించియుండెనుH6680 గనుక ఆమె తెలుపH5046లేదుH3808.

Esther had not shewed her people nor her kindred: for Mordecai had charged her that she should not shew it.
11

ఎస్తేరుH635 ఏలాగుండెనోH7965 అదియు, ఆమెకేమిH4100 సంభవించునోH6213 అదియు తెలిసికొనుటకైH3045 అంతఃపురముH1004 యొక్క ఆవరణముH2691 ఎదుటH6440 ప్రతిH3605దినముH3117 మొర్దెకైH4782 తిరుగులాడు చుండెనుH1980.

And Mordecai walked every day before the court of the women's house, to know how Esther did, and what should become of her.
12

ఆరుH8337మాసములుH2320 గోపరసH4753 తైలముతోనుH8081, ఆరుH8337 మాసములుH2320 సుగంధవర్గములతోనుH1314, స్త్రీలH802 పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోనుH8562 స్త్రీలుH802 పరిమళH4795 క్రియలుH3117 ముగించిH4390 రాజునొద్దకు పోవువారు పంH6240డ్రెండుH8147 మాసములైనH2320 తరువాత రాజైనH4428 అహష్వేరోషుH325 నొద్దకుH413 వెళ్లుటకుH935 ఒక్కొక్క చిన్నదానికిH5921 వంతుH8447 వచ్చినప్పుడుH5060 ఒక్కొక చిన్నది రాజుH4428నొద్దకుH413 ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునH1881 వారు పరిమళ క్రియలుH4795 చేయు కాలముH3117 సంపూర్ణమగు చుండెను.

Now when every maid's turn was come to go in to king Ahasuerus, after that she had been twelve months, according to the manner of the women, (for so were the days of their purifications accomplished, to wit, six months with oil of myrrh, and six months with sweet odours, and with other things for the purifying of the women;)
13

మరియు అంతఃపురముH1004లోనుండిH4480 రాజుH4428 ఇంటిH1004లోనికిH5704 వెళ్లవలసినH935 సమయమందు ఆమె యేమేమిH3605 కోరునోH559 అది అట్టి స్త్రీకిH802 ఇయ్యబడుటకద్దుH5414.

Then thus came every maiden unto the king; whatsoever she desired was given her to go with her out of the house of the women unto the king's house.
14

సాయంత్రమందుH6153 ఆమె లోపలికి వెళ్లిH935 మరుదినముH1242 ఉపపత్నులనుH6370 కాయుH8104 రాజుయొక్కH4428 షండుడైనH5631 షయష్గజుH8190 అను అతని వశములోనున్న రెండవH8145 అంతఃపురముH1004నకుH413 తిరిగివచ్చునుH7725. ఆమెయందు రాజుH4428 సంతోషించిH2654 ఆమెను పేరుపెట్టిH8034 పిలిచితేనేH7121 గాని ఆమె రాజుH4428నొద్దకుH413 మరలH5750 వెళ్లH935కుండెనుH3808.

In the evening she went, and on the morrow she returned into the second house of the women, to the custody of Shaashgaz, the king's chamberlain, which kept the concubines: she came in unto the king no more, except the king delighted in her, and that she were called by name.
15

మొర్దెకైH4782 తన కుమార్తెగాH1323 స్వీకరించుకొనినH3947 తన పినతండ్రియైనH1730 అబీహాయిలుH32 కుమార్తెయగుH1323 ఎస్తేరుH635 రాజుH4428నొద్దకుH413 వెళ్లుటకుH935 వంతు వచ్చినప్పుడుH8447 స్త్రీలనుH802 కాయుH8104 రాజుయొక్కH4428 షండుడైనH5631 హేగేH1896 నిర్ణయించినH559 అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరH1245లేదుH3808. ఎస్తేరునుH635 చూచినH7200వారందరికిH3605 ఆమెయందు దయH2580పుట్టెనుH1961.

Now when the turn of Esther, the daughter of Abihail the uncle of Mordecai, who had taken her for his daughter, was come to go in unto the king, she required nothing but what Hegai the king's chamberlain, the keeper of the women, appointed. And Esther obtained favour in the sight of all them that looked upon her.
16

ఈ ప్రకారము ఎస్తేరుH635 రాజైనH4428 అహష్వేరోషుH325 ఏలుబడియందుH4438 ఏడవH7651 సంవత్సరమునH8141 టెబేతుH2887 అను పదియవH6224 నెలలోH2320 రాజH4438 నగరుH1004లోనికిH413 అతనియొద్దకుH413 పోగాH3947

So Esther was taken unto king Ahasuerus into his house royal in the tenth month, which is the month Tebeth, in the seventh year of his reign.
17

స్త్రీH802లందరిH3605కంటెH4480 రాజుH4428 ఎస్తేరునుH635 ప్రేమించెనుH157, కన్యH1330లందరిH3605కంటెH4480 ఆమె అతనివలనH6440 దయాH2580దాక్షిణ్యములుH2617 పొందెనుH5375. అతడు రాజ్యH4438కిరీటమునుH3804 ఆమె తలమీదH7218 ఉంచి ఆమెను వష్తికిH2060 బదులుగాH8478 రాణిగాH4427 నియమించెను.

And the king loved Esther above all the women, and she obtained grace and favour in his sight more than all the virgins; so that he set the royal crown upon her head, and made her queen instead of Vashti.
18

అప్పుడు రాజుH4428 తన అధిపతులH8269కందరికినిH3605 సేవకులకందరికినిH5650 ఎస్తేరుH635 విషయమై యొక గొప్పH1419విందుH4960 చేయించిH6213, సంస్థానములలోH4082 సెలవుదినముH2010 ప్రకటించిH6213 రాజుH4428 స్థితికిH3027 తగినట్టుగా బహుమతులుH3864 ఇప్పించెనుH5414.

Then the king made a great feast unto all his princes and his servants, even Esther's feast; and he made a release to the provinces, and gave gifts, according to the state of the king.
19

రెండవమారుH8145 కన్యకలుH1330 కూర్చబడినప్పుడుH6908 మొర్దెకైH4782 రాజుH4428 గుమ్మములోH8179 కూర్చుని యుండెనుH3427.

And when the virgins were gathered together the second time, then Mordecai sat in the king's gate.
20

ఎస్తేరుH635 మొర్దెకైయొక్కH4782 పోషణమందున్న కాలమున చేసినట్టుగానేH834 ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకైH4782 తనకుH5921 ఆజ్ఞాపించినH6680 ప్రకారముH834 ఎస్తేరుH635 తన జాతినైననుH5971 తన వంశమునైననుH4138 తెలియH5046జేయక యుండెనుH369.

Esther had not yet shewed her kindred nor her people; as Mordecai had charged her: for Esther did the commandment of Mordecai, like as when she was brought up with him.
21

H1992 దినములలోH3117 మొర్దెకైH4782 రాజుH4428 గుమ్మములోH8179 కూర్చుని యుండగాH3427 రాజుయొక్కH4428 యిద్దరుH8147 షండులైనH5631 బిగ్తానుH904 తెరెషుH8657 అను ద్వారH5592పాలకులుH8104 కోపగ్రస్తులైH7107 రాజైనH4428 అహష్వేరోషునుH325 చంపుటకుH7971 ఆలోచించుకొని యుండిరిH1245.

In those days, while Mordecai sat in the king's gate, two of the king's chamberlains, Bigthan and Teresh, of those which kept the door, were wroth, and sought to lay hand on the king Ahasuerus.
22

ఈ సంగతిH1697 మొర్దెకైకిH4782 తెలియబడినందునH3045 అతడు దానిని రాణియైనH4436 ఎస్తేరుతోH635 చెప్పెనుH5046. ఎస్తేరుH635 మొర్దెకైH4782 పేరటH8034 రాజునకుH4428 దాని తెలియజేసెనుH559.

And the thing was known to Mordecai, who told it unto Esther the queen; and Esther certified the king thereof in Mordecai's name.
23

ఈ సంగతినిగూర్చిH1697 విచారణకాగాH1245 అది నిజమాయెనుH4672. అందుచేత వారిద్దరునుH8147 ఒక చెట్టుH6086కుH5921 ఉరి తీయింపబడిరిH8518. ఇది రాజుH4428 ఎదుటనేH6440 రాజ్యసమాచారH1697 గ్రంథమందుH5612 వ్రాయబడెనుH3789.

And when inquisition was made of the matter, it was found out; therefore they were both hanged on a tree: and it was written in the book of the chronicles before the king.

మత్తయి అధ్యాయము 24

1

యేసుG2424 దేవాలయముG2411నుండిG575 బయలుదేరిG4198 వెళ్లుచుండగాG1831 ఆయనG846 శిష్యులుG3101G3588 దేవాలయపుG2411 కట్టడములుG3619 ఆయనకుG846 చూపింపG1925వచ్చిరిG4334.

And Jesus went out, and departed from the temple: and his disciples came to him for to shew him the buildings of the temple.
2

అందుకాయన– మీరు ఇవG5023న్నియుG3956 చూచుచున్నారుG991 గదా; రాతిG3037మీదG1909 రాయిG3037 యొకటియైనను ఇక్కడG5602 నిలిచిG863యుండకుండG3364 పడద్రోయబడుననిG2647 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2036.

And Jesus said unto them, See ye not all these things? verily I say unto you, There shall not be left here one stone upon another, that shall not be thrown down.
3

ఆయనG846 ఒలీవలG1636 కొండG3735మీదG1909 కూర్చుండిG2521యున్నప్పుడు శిష్యులాG3101యనయొద్దకుG846 ఏకాంతముగాG2398 వచ్చి–G4334ఇవిG5023 ఎప్పుడుG4219 జరుగునుG2071? నీG4674 రాకడకునుG3952G3588 యుగG165సమాప్తిG4930కినిG3588 సూచనG4592లేవిG5101? మాతోG2254 చెప్పుమనగాG2036

And as he sat upon the mount of Olives, the disciples came unto him privately, saying, Tell us, when shall these things be? and what shall be the sign of thy coming, and of the end of the world?
4

యేసుG2424 వారితోG846 ఇట్లనెను–G2036ఎవడునుG5100 మిమ్మునుG5209 మోసG4105పరచకుండG3361 చూచుకొనుడిG991.

And Jesus answered and said unto them, Take heed that no man deceive you.
5

అనేకులుG4183 నాG3450 పేరG3686G1722 వచ్చి–G2064నేG1510నేG1473 క్రీస్తుననిG5547 చెప్పిG3004 పలువురినిG4183 మోస పరచెదరుG4105.

For many shall come in my name, saying, I am Christ; and shall deceive many.
6

మరియుG1161 మీరు యుద్ధములనుగూర్చియుG4171 యుద్ధG4171 సమాచారములనుG189 గూర్చియు వినG191బోదురుG3195; మీరు కలవరG2360పడకుండG3361 చూచుకొనుడిG3708. ఇవి జరుగG1096వలసియున్నవిG1163 గానిG235 అంతముG5056 వెంటనే రాదుG3768.

And ye shall hear of wars and rumours of wars: see that ye be not troubled: for all these things must come to pass, but the end is not yet.
7

జనముG1484మీదికిG1909 జనమునుG1484 రాజ్యముG932మీదికిG1909 రాజ్యమునుG932 లేచునుG1453.

For nation shall rise against nation, and kingdom against kingdom: and there shall be famines, and pestilences, and earthquakes, in divers places.
8

అక్కడక్కడG5117 కరవులునుG3042 భూకంపములునుG4578 కలుగునుG2071; ఇవన్నియుG5023 వేదనలకుG3061 ప్రారంభముG746.

All these are the beginning of sorrows.
9

అప్పుడుG5119 జనులు మిమ్మునుG5209 శ్రమల పాలుచేసిG2347 చంపెదరుG615; మీరు నాG3450 నామముG3686 నిమిత్తముG1223 సకలG3956 జనములG3956చేతG5259 ద్వేషింపG3404బడుదురుG2071.

Then shall they deliver you up to be afflicted, and shall kill you: and ye shall be hated of all nations for my name's sake.
10

అనేకులుG4183 అభ్యంతరపడిG4624, యొకనినొకడుG240 అప్పగించిG3860 యొకనినొకడుG240 ద్వేషింతురుG3404.

And then shall many be offended, and shall betray one another, and shall hate one another.
11

అనేకులైనG4183 అబద్ధ ప్రవక్తలుG5578 వచ్చిG1453 పలువురినిG4183 మోసపరచెదరుG4150;

And many false prophets shall rise, and shall deceive many.
12

అక్రమముG458 విస్తరించుటచేతG4129 అనేకులG4183 ప్రేమG26 చల్లారునుG5594.

And because iniquity shall abound, the love of many shall wax cold.
13

అంతముG5056వరకుG1519 సహించినవా డెవడోG5278 వాడే రక్షింపబడునుG4982.

But he that shall endure unto the end, the same shall be saved.
14

మరియుG2532G5124 రాజ్యG932 సువార్తG2098 సకలG3956 జనములకుG1484 సాక్ష్యార్థమైG3142 లోకG3625మందంతటనుG3650 ప్రక టింపబడునుG2784; అటుG5119తరువాతG2532 అంతముG5056 వచ్చునుG2240.

And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations; and then shall the end come.
15

కాబట్టి ప్రవక్తయైనG4396 దానియేలుG1158ద్వారాG1223 చెప్పబడినG4483 నాశనకరమైన హేయవస్తువుG946 పరిశుద్ధG40స్థలG5117మందుG1722 నిలుచుటG2476 మీరు చూడగానే–G1492చదువువాడుG314 గ్రహించుగాక–G3539

When ye therefore shall see the abomination of desolation, spoken of by Daniel the prophet, stand in the holy place, (whoso readeth, let him understand:)
16

యూదయG2449లోG1722 ఉండువారు కొండలG3735కుG3588 పారిపోవలెనుG5343

Then let them which be in Judaea flee into the mountains:
17

మిద్దెG1430మీదG1909 ఉండువాడు తనG848 యింటిG3614లోనుండిG1537 ఏదైననుG5100 తీసికొని పోవుటకుG142 దిగG2597కూడదుG3361;

Let him which is on the housetop not come down to take any thing out of his house:
18

పొలముG68లోG1722 ఉండు వాడు, తనG848 బట్టలుG2440 తీసికొని పోవుటకుG142 ఇంటికి రాకూడదుG3361.

Neither let him which is in the field return back to take his clothes.
19

అయ్యోG3759, ఆG1565 దినములG2250లోG1722 గర్భిణులకునుG1064 పాలిచ్చువారికినిG2337 శ్రమ.

And woe unto them that are with child, and to them that give suck in those days!
20

అప్పుడుG1161 మహాG3173 శ్రమG2347 కలుగునుG2071 గనుకG1161 మీరు పారిపోవుటG5437` చలికాలమందైననుG5494 విశ్రాంతిదినG4521మందైననుG1722 సంభవింG1096పకుండవలెననిG3361 ప్రార్థించుడిG4336.

But pray ye that your flight be not in the winter, neither on the sabbath day:
21

లోకాG2889రంభముG746 నుండిG575 ఇప్పటిG3568వరకునుG2193 అట్టి శ్రమG2347 కలుగG1096లేదుG3361, ఇక ఎప్పుడునుG3364 కలుగG1096బోదుG3761.

For then shall be great tribulation, such as was not since the beginning of the world to this time, no, nor ever shall be.
22

G1565 దినములుG2250 తక్కువ చేయG2856బడక పోయినG3756 యెడల ఏ శరీరియుG4561 తప్పించుG4982కొనడుG3756. ఏర్పరచ బడినవారిG1588 నిమిత్తముG1223G1565 దినములుG2250 తక్కువ చేయబడునుG2856.

And except those days should be shortened, there should no flesh be saved: but for the elect's sake those days shall be shortened.
23

ఆ కాలమందు ఎవడైనను–G5100ఇదిగోG2400 క్రీస్తుG5547 ఇక్కడ ఉన్నాడుG5602, అక్కడ ఉన్నాడుG5602 అని చెప్పినG2036యెడలG1437 నమ్మG4100 కుడిG3361.

Then if any man shall say unto you, Lo, here is Christ, or there; believe it not.
24

అబద్ధపు క్రీస్తులునుG5580 అబద్ధపు ప్రవక్తలునుG5578 వచ్చిG1453, సాధ్యG1415మైతేG1487 ఏర్పరచబడినG1588 వారిని సహితముG2532 మోసపరచుటకైG4105 గొప్పG3173 సూచక క్రియలనుG4592 మహత్కార్యములనుG5059 కనబరచెదరుG1325.

For there shall arise false Christs, and false prophets, and shall shew great signs and wonders; insomuch that, if it were possible, they shall deceive the very elect.
25

ఇదిగోG2400 ముందుగాG4280 నేను మీతోG5213 చెప్పియున్నానుG2036.

Behold, I have told you before.
26

కాబట్టిG3767 ఎవరైనను– ఇదిగోG2400 అరణ్యముG2048లోG1722 ఉన్నాడనిG2076 మీతోG5213 చెప్పిననుG2036 వెళ్లG1831కుడి–G3361ఇదిగోG2400 లోపలి గదిG5009లోG1722 ఉన్నాడని చెప్పిననుG2036 నమ్మG4100కుడిG3361

Wherefore if they shall say unto you, Behold, he is in the desert; go not forth: behold, he is in the secret chambers; believe it not.
27

మెరుపుG796 తూర్పునG395 పుట్టిG5316 పడమటిG1424వరకుG2193 ఏలాగు కనబడునోG1831 ఆలాగేG5618 మనుష్యG444కుమారునిG5207 రాకడయుG3952 నుండునుG2071.

For as the lightning cometh out of the east, and shineth even unto the west; so shall also the coming of the Son of man be.
28

పీనుగుG4430 ఎక్కడG3699 ఉన్నదోG5600 అక్కడG1563 గద్దలుG105 పోగవునుG4863.

For wheresoever the carcase is, there will the eagles be gathered together.
29

G1565 దినములG2250 శ్రమG2347 ముగిసిన వెంటనేG2112 చీకటిG4654 సూర్యునిG2246 కమ్మును, చంద్రుడుG4582 కాంతినిG5338 ఇయ్యG1325డుG3756, ఆకాశముG3772నుండిG575 నక్షత్రములుG792 రాలునుG4098, ఆకాశG3772మందలిG3588 శక్తులుG1411 కదలింప బడునుG4531.

Immediately after the tribulation of those days shall the sun be darkened, and the moon shall not give her light, and the stars shall fall from heaven, and the powers of the heavens shall be shaken:
30

అప్పుడుG5119 మనుష్యG444కుమారునిG5207 సూచనG4592 ఆకాశG3772మందుG1722 కనబడునుG5316. అప్పుడుG5119 మనుష్యG444 కుమారుడుG5207 ప్రభావముG1411తోనుG3326 మహాG4183 మహిమతోనుG1391 ఆకాశG3772 మేఘారూఢుడైG3507 వచ్చుటG2064 చూచిG3700, భూమిG1093మీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురుG3588

And then shall appear the sign of the Son of man in heaven: and then shall all the tribes of the earth mourn, and they shall see the Son of man coming in the clouds of heaven with power and great glory.
31

మరియుG2532 ఆయన గొప్పG3173 బూరG4536తోG3326 తనG846 దూతలనుG32 పంపునుG649. వారు ఆకాశము యొక్కG3772 ఈ చివరG206నుండిG575 ఆ చివరG206వరకుG2193 నలుదిక్కులG417నుండిG575 ఆయనG848 ఏర్పరచుకొనినవారినిG1588 పోగుచేతురుG1996.

And he shall send his angels with a great sound of a trumpet, and they shall gather together his elect from the four winds, from one end of heaven to the other.
32

అంజూరపు చెట్టుG4808నుG3588 చూచి ఒక ఉపమానముG3850 నేర్చు కొనుడిG3129. అంజూరపుకొమ్మG2798 లేతదైG527 చిగిరించుG5444నప్పుడుG1631 వసంత కాలముG2330 యింకG2235 సమీపముగా ఉన్నదనిG1451 మీకు తెలియునుG1097.

Now learn a parable of the fig tree; When his branch is yet tender, and putteth forth leaves, ye know that summer is nigh:
33

ఆ ప్రకారమేG2532 మీరీ సంగతుG5023లన్నియుG3956 జరుగుట చూచుG1492 నప్పుడుG3752 ఆయన సమీపముననేG1451, ద్వారముG2374దగ్గరనేG1909 యున్నా డనిG2076 తెలిసికొనుడిG1097.

So likewise ye, when ye shall see all these things, know that it is near, even at the doors.
34

ఇవG5023న్నియుG3956 జరుగుG1096వరకుG2193G3778 తరముG1074 గతింG3928పదనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, This generation shall not pass, till all these things be fulfilled.
35

ఆకాశమునుG3772 భూమియుG1093 గతించునుG3928 గానిG1161 నాG3450 మాటలుG3056 ఏ మాత్రమును గతింG3928పవుG3364.

Heaven and earth shall pass away, but my words shall not pass away.
36

అయితేG1161G1565 దినమునుG2250 గూర్చియుG4012 ఆ గడియనుG5610గూర్చియుG4012 తండ్రిG3962 మాత్రమేG3441 (యెరుగును) గానిG1508, యే మనుష్యుడైననుG3762 పరలోకG3772మందలిG దూతలైG32 నను కుమారుడైననుG5207 ఎరుG1492గరుG3761.

But of that day and hour knoweth no man, no, not the angels of heaven, but my Father only.
37

నోవహుG3575 దినములుG2250 ఏలాగుండెనోG3779 మనుష్యG444కుమారునిG5207 రాకడయునుG3952 ఆలాగేG5618 ఉండునుG2071.

But as the days of Noe were, so shall also the coming of the Son of man be.
38

జలప్రళయమునకుG2627 ముందటిG4253 దినములG2250లోG1722 నోవహుG3575 ఓడG2787లోనిG1519కిG3588 వెళ్లినG1525 దినముG2250వరకుG891, వారు తినుచుG5176 త్రాగుచుG4095 పెండ్లిచేసికొనుచుG1060 పెండ్లికిచ్చుచునుండిG1547

For as in the days that were before the flood they were eating and drinking, marrying and giving in marriage, until the day that Noe entered into the ark,
39

జలప్రళయముG2627వచ్చిG2064 అందరిని కొట్టుకొనిG142పోవుG537 వరకుG2193 ఎరుG1097గక పోయిరిG3756; ఆలాగుననేG3779 మనుష్యG444కుమారునిG5207 రాకడG3952 ఉండునుG2071.

And knew not until the flood came, and took them all away; so shall also the coming of the Son of man be.
40

ఆ కాలమున ఇద్దరుG1417 పొలముG68లోG1722 ఉందురుG2071, ఒకడుG1520 తీసి కొనిపోబడునుG3880 ఒకడుG1520 విడిచి పెట్టబడునుG863.

Then shall two be in the field; the one shall be taken, and the other left.
41

ఇద్దరుG1417 స్త్రీలు తిరుగలిG3459 విసరుచుందురుG229, ఒకతెG3391 తీసికొని పోబడునుG3880, ఒకతెG3391 విడిచిపెట్టబడునుG863.

Two women shall be grinding at the mill; the one shall be taken, and the other left.
42

కావునG3767G4169 దినమునG5610 మీG5216 ప్రభువుG2962 వచ్చునోG2064 మీకు తెలిG1492యదుG3756 గనుకG3754 మెలకువగా నుండుడిG1127.

Watch therefore: for ye know not what hour your Lord doth come.
43

G4169 జామున దొంగG2812వచ్చునోG2064 యింటి యజమానునికిG3617 తెలిసియుండినG1492యెడలG1487 అతడు మెలకువగా ఉండిG1127 తనG848 యింటికిG3614 కన్నము వేయG1358నియ్యడనిG3756 మీరెరుగుదురుG1097.

But know this, that if the goodman of the house had known in what watch the thief would come, he would have watched, and would not have suffered his house to be broken up.
44

మీరనుకొననిG1380 గడియG5610లోG3739 మనుష్యG444కుమారుడుG5207 వచ్చునుG2064 గనుకనేG3754 మీరుG5210నుG2532 సిద్ధముగాG2092 ఉండుడిG1096.

Therefore be ye also ready: for in such an hour as ye think not the Son of man cometh.
45

యజమానుడుG2962 తనG848 యింటివారిG2322కిG1909 తగినవేళG2540 అన్నముG5160 పెట్టుటకుG1325 వారిపైనG846 ఉంచిన నమ్మకమైనG4103వాడునుG846 బుద్ధిమంతుడునైనG5429 దాసుG1401 డెవడుG3739?

Who then is a faithful and wise servant, whom his lord hath made ruler over his household, to give them meat in due season?
46

యజమానుడుG2962 వచ్చినప్పుడుG2064G3739 దాసుడుG1401 ఈలాగుG3779 చేయుచుండుటG4160 అతడు కనుగొనునోG2147G1565 దాసుడుG1401 ధన్యుడుG3107.

Blessed is that servant, whom his lord when he cometh shall find so doing.
47

అతడు తనG848 యావదాస్తిG5224మీదG1909 వానిG846 నుంచుననిG2525 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, That he shall make him ruler over all his goods.
48

అయితేG1161 దుష్టుడైనG2556 యొక దాసుడుG1401–నాG3450 యజమానుడుG2962 ఆలస్యము చేయుచున్నాడనిG5549 తనG848 మనస్సుG2588లోG1722 అనుకొనిG2036

But and if that evil servant shall say in his heart, My lord delayeth his coming;
49

తనతోడి దాసులనుG4889 కొట్టG5180 మొదలుపెట్టిG756, త్రాగుబోతులG3184తోG3326 తినుచుG2068 త్రాగుచుG4095నుంటె

And shall begin to smite his fellowservants, and to eat and drink with the drunken;
50

G1565 దాసుడుG1401 కనిG4328పెట్టనిG3756 దినముG2250లోనుG1722 వాడనుG1097కొననిG3756 గడియG5610లోనుG1722 వాని యజమానుడుG2962 వచ్చిG2240, వానినిG846 నరికించిG1371 వేషధారులG5273తో కూడG3326 వానికిG846 పాలుG3313 నియమించునుG5087.

The lord of that servant shall come in a day when he looketh not for him, and in an hour that he is not aware of,
51

అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 నుండునుG2071.

And shall cut him asunder, and appoint him his portion with the hypocrites: there shall be weeping and gnashing of teeth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.