Day 198
Day 199 : నెహెమ్యా 9 & మత్తయి 21
Day 200

నెహెమ్యా అధ్యాయము 9

1

H2088 నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 దినమందుH3117 ఇశ్రాయేలీయులుH3478 ఉపవాసముండిH6685 గోనెపట్టలు కట్టుకొనిH8242 తలమీదH5921 ధూళి పోసికొనిH127 కూడి వచ్చిరిH622.

Now in the twenty and fourth day of this month the children of Israel were assembled with fasting, and with sackclothes, and earth upon them.
2

ఇశ్రాయేలీయులుH3478 అన్యజనుH5236లందరిH3605లోనుండిH4480 ప్రత్యేకింపబడిన వారైH914 నిలువబడిH5975,తమ పాపములనుH2403 తమ పితరులH1 పాపములనుH2403 ఒప్పుకొనిరిH3034.

And the seed of Israel separated themselves from all strangers, and stood and confessed their sins, and the iniquities of their fathers.
3

మరియు వారు ఒక జాము సేపు తామున్నH5921చోటనేH5977 నిలువబడిH6965, తమ దేవుడైనH430 యెహోవాH3068 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 చదువుచు వచ్చిరిH7121, ఒక జాముH7243 సేపుH3117 తమ పాపములను ఒప్పుకొనుచుH3034 దేవుడైనH430 యెహోవాకుH3068 నమస్కారము చేయుచుH7812 వచ్చిరి.

And they stood up in their place, and read in the book of the law of the LORD their God one fourth part of the day; and another fourth part they confessed, and worshipped the LORD their God.
4

లేవీయులలోH3881 యేషూవH344 బానీH1137 కద్మీయేలుH6934 షెబన్యాH7645 బున్నీH1138 షేరేబ్యాH8274 బానీH1137 కెనానీH3662 అనువారు మెట్లH4608మీదH5921 నిలువబడిH6965, యెలుH6963గెత్తిH1419, తమ దేవుడైనH430 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిరిH2199.

Then stood up upon the stairs, of the Levites, Jeshua, and Bani, Kadmiel, Shebaniah, Bunni, Sherebiah, Bani, and Chenani, and cried with a loud voice unto the LORD their God.
5

అప్పుడు లేవీయులైనH3881 యేషూవH3442 కద్మీయేలుH6934 బానీH1137 హషబ్నెయాH2813 షేరేబ్యాH8274 హోదీయాH1941 షెబన్యాH7645 పెతహయాH6611 అనువారు–నిలువబడిH6965, నిరంతరముH5769 మీకు దేవుడైయున్నH430 యెహోవానుH3068 స్తుతించుడనిH1288 చెప్పిH559 ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాH3605శీర్వచనH1293 స్తోత్రములకుH8416 మించినH5921 నీ ఘనమైనH3519 నామముH8034 స్తుతింపబడునుగాకH1288.

Then the Levites, Jeshua, and Kadmiel, Bani, Hashabniah, Sherebiah, Hodijah, Shebaniah, and Pethahiah, said, Stand up and bless the LORD your God for ever and ever: and blessed be thy glorious name, which is exalted above all blessing and praise.
6

నీవేH859, అద్వితీయుడవైనH905 యెహోవాH3068, నీవేH859 ఆకాశమునుH8064 మహాకాశములనుH8064 వాటి సైన్యమునుH6635, భూమినిH776 దానిలోH5921 ఉండునది అంతటినిH3605, సముద్రములనుH3220 వాటిలో ఉండునదిH834 అంతటినిH3605 సృజించిH6213 వాటినన్నిటినిH3605 కాపాడువాడవుH2421. ఆకాశH8034 సైన్యH6635మంతయుH3605 నీకే నమస్కారము చేయుచున్నదిH7812.

Thou, even thou, art LORD alone; thou hast made heaven, the heaven of heavens, with all their host, the earth, and all things that are therein, the seas, and all that is therein, and thou preservest them all; and the host of heaven worshippeth thee.
7

దేవాH430 యెహోవాH3068, అబ్రామునుH87 ఏర్పరచుకొనిH977, కల్దీయులH3778 ఊరుH218 అను స్థలమునుండిH4480 ఇవతలకు అతని రప్పించిH3318 అతనికి అబ్రాహామనుH85 పేరుH8034 పెట్టినవాడవుH7760 నీవేH859.

Thou art the LORD the God, who didst choose Abram, and broughtest him forth out of Ur of the Chaldees, and gavest him the name of Abraham;
8

అతడు నమ్మకమైనH539 మనస్సుగలవాడనిH8324 యెరిగిH4672, కనానీయులుH3669 హిత్తీయులుH2850 అమోరీయులుH567 పెరిజ్జీయులుH6522 యెబూసీయులుH2983 గిర్గాషీయులుH1622 అనువారి దేశమునుH776 అతని సంతతిH2233వారికిచ్చునట్లుH5414 ఆతనితోH5973 నిబంధనH1285 చేసినవాడవుH3772 నీవేH859.

And foundest his heart faithful before thee, and madest a covenant with him to give the land of the Canaanites, the Hittites, the Amorites, and the Perizzites, and the Jebusites, and the Girgashites, to give it, I say, to his seed, and hast performed thy words; for thou art righteous:
9

నీవుH859 నీతిమంతుడవై యుండిH6662 నీ మాటచొప్పునH1697 జరిగించితివిH6965. ఐగుప్తులోH4714 మా పితరులుH1 పొందిన శ్రమనుH6040 నీవు చూచితివిH7200, ఎఱ్ఱH5488సముద్రముH3220నొద్దH5921 వారి మొఱ్ఱనుH2201 నీవు వింటివిH8085.

And didst see the affliction of our fathers in Egypt, and heardest their cry by the Red sea;
10

ఫరోయుH6547 అతని దాసుH5650లందరునుH3605 అతని దేశపుH776 జనుH5971లందరునుH3605 వారియెడలH5921 బహు గర్వముగాH2102 ప్రవర్తించిరని నీకు తెలియగాH3045 నీవు వారియెదుట సూచకక్రియలనుH226 మహత్కార్యములనుH4159 చూపించితివిH5414. ఆలాగున చేయుటవలన నీవు ఈH2088 దినమందున్నట్టుగాH3117 ప్రసిద్ధినొందితివిH6213.

And shewedst signs and wonders upon Pharaoh, and on all his servants, and on all the people of his land: for thou knewest that they dealt proudly against them. So didst thou get thee a name, as it is this day.
11

మరియు నీ జనులయెదుటH6440 నీవు సముద్రమునుH3220 విభాగించినందునH1234 వారు సముద్రము H3220మధ్యH8432 పొడినేలనుH3004 నడచిరిH5674, ఒకడు లోతుH5794నీటH4325 రాయిH68 వేసినట్లుH3644 వారిని తరిమినవారినిH7291 అగాధజలములలోH4688 నీవు పడవేసితివిH7993.

And thou didst divide the sea before them, so that they went through the midst of the sea on the dry land; and their persecutors thou threwest into the deeps, as a stone into the mighty waters.
12

ఇదియుగాక పగటికాలమందుH3119 మేఘH6051స్తంభములోH5982 ఉండిన వాడవును రాత్రికాలమందుH3915 వారు వెళ్లవలసినH1980 మార్గమునH1870 వెలుగిచ్చుటకైH215 అగ్నిH784స్తంభములోH5982 ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివిH5148.

Moreover thou leddest them in the day by a cloudy pillar; and in the night by a pillar of fire, to give them light in the way wherein they should go.
13

సీనాయిH5514 పర్వతముH2022 మీదికిH5921 దిగి వచ్చిH3381 ఆకాశముH8064నుండిH4480 వారితోH5973 మాటలాడిH1696, వారికి నీతియుక్తమైనH3477 విధులనుH4941 సత్యమైనH571 ఆజ్ఞలనుH4687 మేలుకరములైనH2896 కట్టడలనుH2706 ధర్మములనుH8451 నీవు దయచేసితివిH5414.

Thou camest down also upon mount Sinai, and spakest with them from heaven, and gavest them right judgments, and true laws, good statutes and commandments:
14

వారికి నీ పరిశుద్ధమైనH6944 విశ్రాంతిH7676 దినమునుH3117 ఆచరింపH3045 నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైనH5650 మోషేద్వారాH4872 ఆజ్ఞలనుH6680 కట్టడలనుH2706 ధర్మశాస్త్రమునుH8451 వారికి నియమించితివిH4687.

And madest known unto them thy holy sabbath, and commandedst them precepts, statutes, and laws, by the hand of Moses thy servant:
15

వారి ఆకలి తీర్చుటకుH7458 ఆకాశముH8064నుండిH4480 ఆహారమునుH3899 వారి దాహము తీర్చుటకుH6772 బండH5553లోనుండిH4480 ఉదకమునుH4325 తెప్పించితివిH3318. వారికి ప్రమాణముచేసినH559 దేశమునుH776 స్వాధీనపరచుకొనవలెననిH3423 వారి కాజ్ఞాపించితివి.

And gavest them bread from heaven for their hunger, and broughtest forth water for them out of the rock for their thirst, and promisedst them that they should go in to possess the land which thou hadst sworn to give them.
16

అయితే వారునుH1992 మా పితరులునుH1 గర్వించిH2102, లోబడH6203నొల్లకH7185 నీ ఆజ్ఞలH4687కుH413 చెవిH8085యొగ్గక పోయిరిH3808.

But they and our fathers dealt proudly, and hardened their necks, and hearkened not to thy commandments,
17

వారు విధేయులగుటకుH8085 మనస్సు లేనివారైH3985 తమ మధ్యH5973 నీవు చేసినH6213 అద్భుతములనుH6381 జ్ఞాపకముH2142 చేసికొనకH3808 తమ మనస్సునుH6203 కఠినపరచుకొనిH7185, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకుH5659 తిరిగి వెళ్లుటకుH7725 ఒక అధికారినిH7218 కోరుకొనిH5414 నీ మీద తిరుగుబాటుH4805 చేసిరి. అయితే నీవుH859 క్షమించుటకుH5547 సిద్ధమైన దేవుడవునుH430, దయాH2587వాత్సల్యతలుH7349 గలవాడవును, దీర్ఘH750శాంతమునుH639 బహుH7227 కృపయుH2617 గలవాడవునై యుండి వారిని విసర్జింపH5800లేదుH3808.

And refused to obey, neither were mindful of thy wonders that thou didst among them; but hardened their necks, and in their rebellion appointed a captain to return to their bondage: but thou art a God ready to pardon, gracious and merciful, slow to anger, and of great kindness, and forsookest them not.
18

వారు ఒక పోతH4541దూడనుH5695 చేసికొని–H6213 ఐగుప్తుH4714లోనుండిH4480 మమ్మును రప్పించినH5927 దేవుడుH430 ఇదేH2088 అని చెప్పిH559, నీకు బహుH1419 విసుకుH5007 పుట్టించిననుH6213

Yea, when they had made them a molten calf, and said, This is thy God that brought thee up out of Egypt, and had wrought great provocations;
19

వారు ఎడారిలోH4057 ఉండగా నీవుH859 బహు విస్తారమైనH7227 కృప కలిగినవాడవైH7356 వారిని విసర్జింపH5800లేదుH3808; మార్గముగుండH1870 వారిని తోడుకొనిపోవుటకుH5148 పగలుH3119 మేఘH6051స్తంభమునుH5982, దారిలోH1870 వారికి వెలుగిచ్చుటకుH215 రాత్రిH3915 అగ్నిH784స్తంభమునుH5982 వారిపైH5921నుండిH4480 వెళ్లిH5493పోకH3808 నిలిచెను.

Yet thou in thy manifold mercies forsookest them not in the wilderness: the pillar of the cloud departed not from them by day, to lead them in the way; neither the pillar of fire by night, to shew them light, and the way wherein they should go.
20

వారికి భోధించుటకుH7919 నీ యుపకారాH2896త్మనుH7307 దయచేసితివిH5414, నీవిచ్చినH4513 మన్నానుH4478 ఇయ్యకH6310 మానH4480లేదుH3808; వారి దాహమునకుH6772 ఉదకH4325మిచ్చితివిH5414.

Thou gavest also thy good spirit to instruct them, and withheldest not thy manna from their mouth, and gavest them water for their thirst.
21

నిజముగా అరణ్యములోH4057 ఏమియు తక్కువH2637 కాకుండH3808 నలువదిH705 సంవత్సరములుH8141 వారిని పోషించితివిH3557. వారి వస్త్రములుH8008 పాతగిలిH1086పోలేదుH3808, వారి కాళ్లకుH7272వాపుH1216 రాలేదుH3808.

Yea, forty years didst thou sustain them in the wilderness, so that they lacked nothing; their clothes waxed not old, and their feet swelled not.
22

ఇదియుగాక రాజ్యములనుH4467 జనములనుH5971 వారికప్పగించిH5414, వారికి సరిహద్దులుH6285 ఏర్పరచితివిH2505 గనుక, వారు సీహోనుH5511 అను హెష్బోనుH2809 రాజుయొక్కH4428 దేశమునుH776 బాషానునకుH1316 రాజైనH4428 ఓగుయొక్కH5747 దేశమునుH776 స్వతంత్రించుకొనిరిH3423.

Moreover thou gavest them kingdoms and nations, and didst divide them into corners: so they possessed the land of Sihon, and the land of the king of Heshbon, and the land of Og king of Bashan.
23

వారి సంతతినిH1121 ఆకాశపుH8064 నక్షత్రములంతH3556 విస్తారముగా చేసిH7235, ప్రవేశించిH935 స్వతంత్రించుకొనునట్లుH3423 వారి పితరులకుH1 నీవు వాగ్దానముచేసినH559 దేశముH776లోనికిH413 వారిని రప్పింపగాH935

Their children also multipliedst thou as the stars of heaven, and broughtest them into the land, concerning which thou hadst promised to their fathers, that they should go in to possess it.
24

ఆ సంతతివారుH1121 ప్రవేశించిH935 ఆ దేశమునుH776 స్వతంత్రించుకొనిరిH3423. నీవు కనానీయులనుH3669 ఆ దేశH776వాసులనుH3427 జయించిH3665, తమకు మనస్సువచ్చినట్లుH7522 చేయుటకుH6213 వారి రాజులనుH4428 ఆ దేశH776జనులనుH5971 వారి చేతికిH3027 అప్పగించితివిH5414.

So the children went in and possessed the land, and thou subduedst before them the inhabitants of the land, the Canaanites, and gavest them into their hands, with their kings, and the people of the land, that they might do with them as they would.
25

అప్పుడు వారు ప్రాకారములుగలH1219 పట్టణములనుH5892 ఫలవంతమైనH8082 భూమినిH127 స్వాధీనపరచుకొనిH3920, సకలమైనH3605 పదార్థములతోH2898 నిండియున్నH4392 యిండ్లనుH1004 త్రవ్వినH2672 బావులనుH953 ద్రాక్షతోటలనుH3754 ఒలీవ తోటలనుH2132 బహు విస్తారముగాH7230 ఫలించుH3978 చెట్లనుH6086 వశపరచుకొనిరిH3423. ఆలాగున వారు తినిH398 తృప్తిపొందిH7646 మదించిH8080 నీ మహోH1419పకారమునుబట్టిH2898 బహుగా సంతోషించిరిH5727.

And they took strong cities, and a fat land, and possessed houses full of all goods, wells digged, vineyards, and oliveyards, and fruit trees in abundance: so they did eat, and were filled, and became fat, and delighted themselves in thy great goodness.
26

అయినను వారు అవిధేయులైH4784 నీ మీద తిరుగుబాటుచేసిH4775, నీ ధర్మశాస్త్రమునుH8451 లక్ష్యH1458పెట్టకH310 త్రోసివేసిH7993, నీతట్టుH413 తిరుగవలెననిH7725 తమకు ప్రకటన చేసినH5749 నీ ప్రవక్తలనుH5030 చంపిH2026 నీకు బహుగాH1419 విసుకుH5007 పుట్టించిరిH6213.

Nevertheless they were disobedient, and rebelled against thee, and cast thy law behind their backs, and slew thy prophets which testified against them to turn them to thee, and they wrought great provocations.
27

అందుచేత నీవు వారిని వారి శత్రువులH6862చేతికిH3027 అప్పగించితివిH5414. ఆ శత్రువులుH6862 వారిని బాధింపగాH6887 శ్రమH6869కాలమందుH6256 వారు నీకుH413 మొఱ్ఱపెట్టినప్పుడుH6817 ఆకాశH8064మందుండుH4480 నీవు ఆలకించిH8085, వారి శత్రువులH6862 చేతిH3027లోనుండిH4480 వారిని తప్పించుటకైH3467 నీ కృపాH7356సంపత్తిని బట్టిH7227 వారికి రక్షకులనుH3467 దయచేసితివిH5414.

Therefore thou deliveredst them into the hand of their enemies, who vexed them: and in the time of their trouble, when they cried unto thee, thou heardest them from heaven; and according to thy manifold mercies thou gavest them saviours, who saved them out of the hand of their enemies.
28

వారు నెమ్మదిపొందినH5117 తరువాత నీ యెదుటH6440 మరలH7725 ద్రోహులుH7451కాగాH6213 నీవు వారిని వారి శత్రువులH341చేతికిH3027 అప్పగించితివిH5800; వీరు వారిమీద అధికారము చేసిరిH7287. వారు తిరిగి వచ్చిH7725 నీకు మొఱ్ఱపెట్టినప్పుడుH2199 ఆకాశH8064మందుండుH4480 నీవు ఆలంకించిH8085 నీ కృపచొప్పునH7356 అనేకH7227మారులుH6256 వారిని విడిపించితివిH5337.

But after they had rest, they did evil again before thee: therefore leftest thou them in the hand of their enemies, so that they had the dominion over them: yet when they returned, and cried unto thee, thou heardest them from heaven; and many times didst thou deliver them according to thy mercies;
29

నీ ఆజ్ఞలనుH4687 విధులను ఒకడు ఆచరించినH6213 యెడల వాటివలన వాడు బ్రదుకునుగదాH2421. వారు మరల నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుచునట్లుH7725 నీవు వారిమీద సాక్ష్యము పలికిననుH5749, వారుH1992 గర్వించిH2102 నీ ఆజ్ఞలకుH4687 లోబడH8085H3808 నీ విధుల విషయములోH4941 పాపులైH2398 నిన్ను తిరస్కరించిH5637 తమ మనస్సునుH6203 కఠినపరచుకొనిH7185 నీ మాట వినH8085కపోయిరిH3808.

And testifiedst against them, that thou mightest bring them again unto thy law: yet they dealt proudly, and hearkened not unto thy commandments, but sinned against thy judgments, (which if a man do, he shall live in them;) and withdrew the shoulder, and hardened their neck, and would not hear.
30

నీవు అనేకH7227 సంవత్సరములుH8141 వారిని ఓర్చిH4900, నీ ప్రవక్తలH5030ద్వారాH3027 నీ ఆత్మచేతH7307 వారిమీద సాక్ష్యము పలికితివిH5749 గాని వారు వినH238కపోయిరిH3808; కాగా నీవు ఆయా దేశములలోనున్నH776 జనులH5971 చేతికిH3027 వారిని అప్పగించితివిH5414.

Yet many years didst thou forbear them, and testifiedst against them by thy spirit in thy prophets: yet would they not give ear: therefore gavest thou them into the hand of the people of the lands.
31

అయితే నీవు మహోH7227పకారివైయుండిH7356, వారిని బొత్తిగాH3617 నాశనముH6213చేయకయుH3808 విడిచిపెట్టH5800కయుH3808 ఉంటివి. నిజముగా నీవు కృపాH2587కనికరములుగలH7349 దేవుడవైయున్నావుH41.

Nevertheless for thy great mercies' sake thou didst not utterly consume them, nor forsake them; for thou art a gracious and merciful God.
32

చేసిన నిబంధననుH1285 నిలుపుచుH8104 కృప చూపునట్టిH2617 మహా H1419పరాక్రమశాలివియుH1368 భయంకరుడవునగుH3372 మా దేవాH430, అష్షూరుH804 రాజులH4428 దినములుH3117 మొదలుకొనిH4480 యీH2088 దినములH3117వరకుH5704 మా మీదికిని మా రాజులమీదికినిH4428 ప్రధానులమీదికినిH8269 మా పితరులమీదికినిH1 నీ జనుH5971లందరిమీదికినిH3605 వచ్చినH4672 శ్రమH8513యంతయుH3605 నీ దృష్టికిH6440 అల్పముగాH4519 ఉండకుండునుH408 గాక.

Now therefore, our God, the great, the mighty, and the terrible God, who keepest covenant and mercy, let not all the trouble seem little before thee, that hath come upon us, on our kings, on our princes, and on our priests, and on our prophets, and on our fathers, and on all thy people, since the time of the kings of Assyria unto this day.
33

మా మీదికిH5921 వచ్చినH935 శ్రమలన్నిటినిH3605 చూడగా నీవుH859 న్యాయస్థుడవేH6662; నీవు సత్యముగానేH571 ప్రవర్తించితివిH6213 కాని మేముH587 దుర్మార్గులమైతివిుH7561.

Howbeit thou art just in all that is brought upon us; for thou hast done right, but we have done wickedly:
34

మా రాజులుH4428 గాని మా ప్రధానులుH3548 గాని మా యాజకులుH3548 గాని మా పితరులుH1 గాని నీ ధర్మశాస్త్రము H8451ననుసరించిH6213 నడువలేదుH3808. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైననుH5749 నీ ఆజ్ఞలనైననుH4687 వారు వినH7181కపోయిరిH3808.

Neither have our kings, our princes, our priests, nor our fathers, kept thy law, nor hearkened unto thy commandments and thy testimonies, wherewith thou didst testify against them.
35

వారుH1992 తమ రాజ్యH4438 పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్పH7227 ఉపకారములనుH2898 తలంచకH3808, నీవు వారికిచ్చినH5414 విస్తారమగుH7342 ఫలవంతమైనH8082 భూమినిH776 అనుభవించియుండియు నిన్ను సేవింపకH5674పోయిరిH3808, తమ చెడుH7451 నడతలుH4611విడిచిH4480 మారుమనస్సుH7725 పొందరైరిH3808.

For they have not served thee in their kingdom, and in thy great goodness that thou gavest them, and in the large and fat land which thou gavest before them, neither turned they from their wicked works.
36

చిత్తగించుముH2009, నేడుH3117 మేముH587 దాస్యములోఉన్నాముH5650, దాని ఫలమునుH6529 దాని సమృధ్ధినిH2898 అనుభవించునట్లుH398 నీవు మా పితరులకుH1 దయచేసినH5414 భూమియందుH5921 మేముH587 దాసులమై యున్నాముH5650.

Behold, we are servants this day, and for the land that thou gavest unto our fathers to eat the fruit thereof and the good thereof, behold, we are servants in it:
37

మా పాపములనుబట్టిH2403 నీవు మామీదH5921 నియమించినH5414 రాజులకుH4428 అది అతివిస్తారముగాH8393 ఫలమిచ్చుచున్నదిH7235. వారు తమకిష్టము వచ్చినట్లుH7522 మా శరీరములH1472మీదనుH5921 మా పశువులమీదనుH929 అధికారము చూపుచున్నారుH4910 గనుక మాకుH587 చాలH1419 శ్రమలుH6869 కలుగుచున్నవి.

And it yieldeth much increase unto the kings whom thou hast set over us because of our sins: also they have dominion over our bodies, and over our cattle, at their pleasure, and we are in great distress.

మత్తయి అధ్యాయము 21

1

తరువాతG2532 యెరూషలేముG2414నకుG1519 సమీపించిG1448 ఒలీవచెట్లG1636 కొండదగ్గరG3735 ఉన్న బేత్పగేG967కుG1519 వచ్చినప్పుడుG2064 యేసుG2424 తన శిష్యులలోG3101 ఇద్దరినిG1417 చూచి

And when they drew nigh unto Jerusalem, and were come to Bethphage, unto the mount of Olives, then sent Jesus two disciples,
2

మీG5216 యెదుటనున్నG561 గ్రామముG2968G1519కుG3588 వెళ్లుడిG4198; వెళ్లగానేG2112 కట్టబడియున్నG1210 యొక గాడిదయుG3688 దానిG846తోనున్నG3326 యొక గాడిదపిల్లయుG4454 మీకు కనబడునుG2147. వాటిని విప్పిG3089 నాయొద్దకుG3427 తోలుకొని రండిG71;

Saying unto them, Go into the village over against you, and straightway ye shall find an ass tied, and a colt with her: loose them, and bring them unto me.
3

ఎవడైననుG5100 మీతోG5213 ఏమైననుG5100 అనినG2036 యెడలG1437–అవి ప్రభువునకుG2962 కావలసిG5532యున్నవనిG2192 చెప్పవలెనుG2046, వెంటనేG2112 అతడు వాటినిG846 తోలి పెట్టునని చెప్పి వారినిG846 పంపెనుG649.

And if any man say ought unto you, ye shall say, The Lord hath need of them; and straightway he will send them.
4

ప్రవక్తG4396వలనG1223 చెప్పబడినదిG4483 నెరవేరునట్లుG4137 ఇదిG5124 జరిగెనుG1096, అదేమనగా

All this was done, that it might be fulfilled which was spoken by the prophet, saying,
5

–ఇదిగోG2400 నీG4675 రాజుG935 సాత్వికుడైG4239, గాడిదనుG5268 భారవాహకG5207 పశువుపిల్లయైనG4454 చిన్న గాడిదనుG3688 ఎక్కిG1910 నీయొద్దకుG4671 వచ్చుచున్నాడనిG2064 సీయోనుG4622 కుమారితోG2364 చెప్పుడిG2036 అనునది.

Tell ye the daughter of Sion, Behold, thy King cometh unto thee, meek, and sitting upon an ass, and a colt the foal of an ass.
6

శిష్యులుG3101 వెళ్లిG4198 యేసుG2424 తమG846కాజ్ఞాపించినG4367 ప్రకారముG2531 చేసిG4160

And the disciples went, and did as Jesus commanded them,
7

G3588 గాడిదనుG3688 దానిG3588 పిల్లనుG4454 తోలుకొనిG71 వచ్చి వాటిG846మీదG1883 తమG848 బట్టలుG2440 వేయగాG2007 ఆయనG846 బట్టలG2440మీదG1883 కూర్చుండెనుG1940.

And brought the ass, and the colt, and put on them their clothes, and they set him thereon.
8

జనసమూహముG3793లోనుG1722 అనేకులుG4118 తమG1438 బట్టలుG2440 దారిపొడుగునG3598 పరచిరిG4766; కొందరుG243 చెట్లG1186కొమ్మలుG2798 నరికిG2875 దారిG3598పొడుగునG1722 పరచిరిG4766.

And a very great multitude spread their garments in the way; others cut down branches from the trees, and strawed them in the way.
9

జనసమూహములలోG3793 ఆయనకు ముందు వెళ్లుచుండినG4254వారును వెనుక వచ్చుచుండినG190 వారును–దావీదుG1138 కుమారుG5207నికిG3588 జయముG5614 ప్రభువుG2962 పేరటG3686 వచ్చువాడుG2064 స్తుతింపబడునుగాకG2127 సర్వోన్నతమైనG5310 స్థలములలోG1722 జయముG5614 అనిG3004 కేకలు వేయుచుండిరిG2896.

And the multitudes that went before, and that followed, cried, saying, Hosanna to the Son of David: Blessed is he that cometh in the name of the Lord; Hosanna in the highest.
10

ఆయనG846 యెరూషలేముG2414 లోనికిG1519 వచ్చినప్పుడుG1525 పట్టణG4172మంతయుG3956–ఈయనG3778 ఎవరోG5101 అనిG2076 కలవరపడెనుG4579.

And when he was come into Jerusalem, all the city was moved, saying, Who is this?
11

జనసమూహముG3793–ఈయనG3778 గలిలయలోనిG1056 నజరేతువాడగుG3478 ప్రవక్తG4396యైనG575 యేసుG2424 అనిG2076 చెప్పిరిG3004.

And the multitude said, This is Jesus the prophet of Nazareth of Galilee.
12

యేసుG2424 దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1525 క్రయG4453విక్రయములుG59 చేయువారినందరినిG3956 వెళ్లగొట్టిG1544, రూకలు మార్చువారిG2855 బల్లలG5132నుG3588 గువ్వG4058లమ్మువారిG4453 పీఠములG2515నుG3588 పడద్రోసిG2690

And Jesus went into the temple of God, and cast out all them that sold and bought in the temple, and overthrew the tables of the moneychangers, and the seats of them that sold doves,
13

నాG3450 మందిరముG3624 ప్రార్థనG4335 మందిరG3624మనబడునుG2564 అని వ్రాయబడియున్నదిG1125, అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసెడివారG4160నెనుG3004.

And said unto them, It is written, My house shall be called the house of prayer; but ye have made it a den of thieves.
14

గ్రుడ్డివారునుG5185 కుంటివారునుG5560 దేవాలయముG2411లోG1722 ఆయనయొద్దకుG846 రాగాG4334 ఆయన వారినిG846 స్వస్థపరచెనుG2323.

And the blind and the lame came to him in the temple; and he healed them.
15

కాగాG1161 ప్రధానయాజకులుG749నుG3588 శాస్త్రులునుG1122 ఆయన చేసినG4160 వింతలనుG2297,–దావీదుG1138 కుమారుG5207నికిG3588 జయముG5614 అనిG3004 దేవాలయముG2411లోG1722 కేకలు వేయుచున్నG2896 చిన్నపిల్లలG3816నుG3588 చూచిG1492 కోపముతో మండిపడిG23

And when the chief priests and scribes saw the wonderful things that he did, and the children crying in the temple, and saying, Hosanna to the Son of David; they were sore displeased,
16

–వీరుG3778 చెప్పుచున్నదిG3004 వినుచున్నావాG191? అని ఆయననుG846 అడిగిరిG2036. అందుకు యేసుG2424–వినుచున్నానుG191; బాలురయొక్కయుG3516 చంటిపిల్లలG2337యొక్కయుG1537 నోటG4750స్తోత్రముG136 సిద్ధింపజేసితివిG2675 అను మాట మీరెన్నడును చదువG314లేదాG3763? అని వారితోG846 చెప్పిG3004

And said unto him, Hearest thou what these say? And Jesus saith unto them, Yea; have ye never read, Out of the mouth of babes and sucklings thou hast perfected praise?
17

వారినిG846 విడిచిG2641 పట్టణముG4172నుండి బయలుదేరిG1831 బేతనిG963యకుG1519 వెళ్లిG1854 అక్కడG1563 బసచేసెనుG835.

And he left them, and went out of the city into Bethany; and he lodged there.
18

ఉదయమందుG4405 పట్టణముG4172G1519కుG3588 మరల వెళ్లుచుండగాG1877 ఆయన ఆకలిగొనెనుG3983.

Now in the morning as he returned into the city, he hungered.
19

అప్పుడు త్రోవG3598ప్రక్కనుG1909 ఉన్న యొకG3391 అంజూరపుచెట్టునుG4808 చూచిG1492, దానిG846యొద్దకుG1909 రాగాG2064, దానిG846యందుG1722 ఆకులుG5444 తప్పG1508 మరేమియు కనబడG2147లేదుG3762 గనుక దానినిG846 చూచిG1492–ఇకమీదటG3371 ఎన్నటిG165కినిG1519 నీవుG4675 కాపుG1096 కాయ కుందువుగాకG2590 అని చెప్పెనుG3004; తక్షణమేG3916G3588 అంజూరపుచెట్టుG4808 ఎండిపోయెనుG3583

And when he saw a fig tree in the way, he came to it, and found nothing thereon, but leaves only, and said unto it, Let no fruit grow on thee henceforward for ever. And presently the fig tree withered away.
20

శిష్యులG3101దిచూచిG1492 ఆశ్చర్యపడిG2296–అంజూరపు చెట్టుG4808 ఎంతG4459 త్వరగాG3916 ఎండిపోయెననిG3583 చెప్పుకొనిరిG3004.

And when the disciples saw it, they marvelled, saying, How soon is the fig tree withered away!
21

అందుకుG1161 యేసుG2424–మీరు విశ్వాసముG4102గలిగిG2192 సందేహG1252పడకుండినG3361 యెడలG1437, ఈG3588 అంజూరపుచెట్టుG4808నకుG3588 జరిగిన దానిని చేయుటG4160 మాత్రమేG3440 కాదుG3756, ఈG5129 కొండనుG3735 చూచి–నీవు ఎత్తబడిG142 సముద్రముG2281లోG1519 పడవేయబడుదువుG906 గాకని చెప్పినG2036యెడలG2579, ఆలాగు జరుగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004¸

Jesus answered and said unto them, Verily I say unto you, If ye have faith, and doubt not, ye shall not only do this which is done to the fig tree, but also if ye shall say unto this mountain, Be thou removed, and be thou cast into the sea; it shall be done.
22

మరియుG2532 మీరు ప్రార్థనG4335చేయునప్పుడుG1722 వేటినిG3745 అడుగుదురోG154 అవి (దొరకినవని) నమ్మినయెడలG4100 మీరు వాటినన్నిటినిG3956 పొందుదురనిG2983 వారితో చెప్పెను.

And all things, whatsoever ye shall ask in prayer, believing, ye shall receive.
23

ఆయనG846 దేవాలయముG2411లోనిG1519కిG3588 వచ్చిG2064 బోధించుచుండగాG1321 ప్రధానయాజకులుG749నుG3588 ప్రజలG2992 పెద్దలుG4245నుG3588 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–ఏG4169 అధికారముG1849వలనG1722 నీవు ఈ కార్యములుG5023 చేయు చున్నావుG4160? ఈG5026 అధికారG1849మెవడుG5101 నీG4671కిచ్చెననిG1325 అడుగగా

And when he was come into the temple, the chief priests and the elders of the people came unto him as he was teaching, and said, By what authority doest thou these things? and who gave thee this authority?
24

యేసుG2424–నేనునుG2504 మిమ్ముG5209 నొకG1520 మాటG3056 అడుగుదునుG2065; అది మీరు నాతోG3427 చెప్పినG2036యెడలG1437, నేనునుG2504G4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 అది మీతోG5213 చెప్పు దునుG2046.

And Jesus answered and said unto them, I also will ask you one thing, which if ye tell me, I in like wise will tell you by what authority I do these things.
25

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 ఎక్కడనుండిG4159 కలిగినదిG2258? పరలోకముG3772నుండి కలిగినదాG1537, మనుష్యులG444నుండిG1537 కలిగినదా? అని వారినడిగెను. వారుG3588–మనముG2254 పరలోకముG3772నుండిG1537 అని చెప్పి తిమాG2036, ఆయన–ఆలాగైతేG3767 మీరెందుకుG1302 అతనిG846 నమ్మG4100లేదనిG3756 మనలనడుగును;

The baptism of John, whence was it? from heaven, or of men? And they reasoned with themselves, saying, If we shall say, From heaven; he will say unto us, Why did ye not then believe him?
26

మనుష్యులG444వలనననిG1537 చెప్పితిమాG2036, జనులG3793కుG3588 భయపడుచున్నాముG5399; అందరుG3956 యోహానునుG2491 ప్రవక్తG4396 అని యెంచుచుG2192న్నారనిG5613 తమలో తాముG1438 ఆలోచించుకొనిG1260–మాకు తెలిG1492యదనిG3756 యేసునకుG2424 ఉత్తరమిచ్చిరిG611

But if we shall say, Of men; we fear the people; for all hold John as a prophet.
27

అందుకాయనG846–ఏG4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 నేను చేయుచున్నానోG4160 అదియు మీతోG5213 చెప్పG3004నుG3761.

And they answered Jesus, and said, We cannot tell. And he said unto them, Neither tell I you by what authority I do these things.
28

మీG5213కేమిG5101 తోచుచున్నదిG1380? ఒక మనుష్యునికిG444 ఇద్దరుG1417 కుమారుG5043లుండిరిG2192. అతడు మొదటివానిG4413యొద్దకుG3588 వచ్చిG4334–కుమారుడాG5043, నేడు పోయిG5217 ద్రాక్షతోటG290లోG1722 పనిG2038 చేయుమని చెప్పగాG2036

But what think ye? A certain man had two sons; and he came to the first, and said, Son, go work to day in my vineyard.
29

వాడుG3588–పోG2309నుG3756 అని యుత్తరమిచ్చెనుG611 గానిG1161 పిమ్మటG5305 మనస్సు మార్చుకొనిG3338 పోయెనుG565.

He answered and said, I will not: but afterward he repented, and went.
30

అతడు రెండవవానిG1208యొద్దకుG3588 వచ్చిG4334 ఆ ప్రకారమేG5615 చెప్పగాG2036 వాడు–అయ్యాG2962, పోదుననెనుG1208 గాని పోG565లేదుG3756. ఈG3588 యిద్దరిలోG1417 ఎవడుG5101 తండ్రిG3962 యిష్టప్రకారముG2307 చేసినవాడనిG4160 వారి నడి గెను.

And he came to the second, and said likewise. And he answered and said, I go, sir: and went not.
31

అందుకు వారు–మొదటివాడేG4413 అనిరిG3004. యేసుG2424–సుంకరులుG5057నుG3588 వేశ్యలుG4204నుG3588 మీG5209కంటె ముందుగాG4254 దేవునిG2316 రాజ్యముG932లో ప్రవేశించుదురనిG1519 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Whether of them twain did the will of his father? They say unto him, The first. Jesus saith unto them, Verily I say unto you, That the publicans and the harlots go into the kingdom of God before you.
32

యోహానుG2491 నీతిG1343 మార్గముG3598G1722 మీG5209యొద్దకుG4314 వచ్చెనుG2064, మీరతనినిG846 నమ్మG4100లేదుG3756; అయితేG1161 సుంకరులుG5057నుG3588 వేశ్యలుG4204నుG3588 అతనినిG846 నమి్మరిG4100; మీరుG5210 అది చూచియుG1492 అతనినిG846 నమ్ము నట్లుG4100 పశ్చాత్తాపG3338పడక పోతిరిG3756.

For John came unto you in the way of righteousness, and ye believed him not: but the publicans and the harlots believed him: and ye, when ye had seen it, repented not afterward, that ye might believe him.
33

మరియొకG243 ఉపమానముG3850 వినుడిG191. ఇంటి యజమానుG3617 డొకG5100డుండెనుG2258. అతడు ద్రాక్షతోటG290 నాటించిG5452, దానిG846 చుట్టుG5418 కంచె వేయించిG4060, అందుG846లోG1722 ద్రాక్షలతొట్టిG3025 తొలి పించిG3736, గోపురముG4444 కట్టించిG3618, కాపులకుG1092 దానిG846 గుత్తకిచ్చిG1554, దేశాంతరము పోయెనుG589.

Hear another parable: There was a certain householder, which planted a vineyard, and hedged it round about, and digged a winepress in it, and built a tower, and let it out to husbandmen, and went into a far country:
34

పండ్లG2590కాలముG2540 సమీపించిG1448నప్పుడుG3753 పండ్లలోG2590 తనG846 భాగము తీసికొని వచ్చుటకుG2983G3588 కాపులG1092 యొద్దకుG4314 తనG848 దాసులG1401నంపగాG649

And when the time of the fruit drew near, he sent his servants to the husbandmen, that they might receive the fruits of it.
35

G3588 కాపులుG1092 అతనిG846 దాసులనుG1401 పట్టుకొనిG2983, యొకనిG3739 కొట్టిరిG1194 యొకనిG3739 చంపిరిG615, మరి యొకనిమీదG3739 రాళ్లు రువ్విరిG3036.

And the husbandmen took his servants, and beat one, and killed another, and stoned another.
36

మరలG3825 అతడు మునుపటిG4413 కంటెG3588 ఎక్కువమందిG4119 ఇతరG243 దాసులనుG1401 పంపగాG649 వారు వీరినిG846 ఆ ప్రకారమేG5615 చేసిరిG4160.

Again, he sent other servants more than the first: and they did unto them likewise.
37

తుదకుG5305–నాG3450 కుమారునిG5207 సన్మానించెదG1788రనుకొనిG3004 తనG848 కుమారునిG5207 వారిG846 యొద్దకుG4314 పంపెనుG649.

But last of all he sent unto them his son, saying, They will reverence my son.
38

అయిననుG1161G3588 కాపులుG1092 కుమారునిG5207 చూచిG1492–ఇతడుG3778 వారసుడుG2818; ఇతనినిG846 చంపిG615 ఇతనిG846 స్వాస్థ్యముG2817 తీసికొందము రండనిG2722 తమలోG1722తాముG1438 చెప్పుకొనిG2036

But when the husbandmen saw the son, they said among themselves, This is the heir; come, let us kill him, and let us seize on his inheritance.
39

అతనిG846 పట్టుకొనిG2983 ద్రాక్షతోటG290 వెలుపటG1854 పడవేసిG1544 చంపిరిG615.

And they caught him, and cast him out of the vineyard, and slew him.
40

కాబట్టి ఆG3588 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 వచ్చిG2064నప్పుడుG3752G1565 కాపులG1092 నేమిG5101 చేయుననెనుG4160.

When the lord therefore of the vineyard cometh, what will he do unto those husbandmen?
41

అందుకు వారు–ఆ దుర్మార్గులనుG2556 కఠినముగాG2560 సంహరించిG622, వాటివాటిG846 కాలములG2540యందుG1722 తనG846కుG3588 పండ్లనుG2590 చెల్లించుG591నట్టిG3748 ఇతరG243కాపులకుG1092 ఆ ద్రాక్షతోటG290 గుత్త కిచ్చుననిG1554 ఆయనతోG846 చెప్పిరిG3004.

They say unto him, He will miserably destroy those wicked men, and will let out his vineyard unto other husbandmen, which shall render him the fruits in their seasons.
42

మరియు యేసుG2424 వారిని చూచి–ఇల్లు కట్టువారుG3618 నిషేధించినG593 రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096. ఇదిG3778 ప్రభువుG2962వలననే కలిగెనుG3844. ఇదిG2076 మనG2257 కన్నులకుG3788 ఆశ్చర్యముG2298 అను మాట మీరు లేఖనములG1124లోG1722 ఎన్నడునుG3763 చదువలేదాG314?

Jesus saith unto them, Did ye never read in the scriptures, The stone which the builders rejected, the same is become the head of the corner: this is the Lord's doing, and it is marvellous in our eyes?
43

కాబట్టిG1223 దేవునిG2316 రాజ్యముG932 మీG5216 యొద్దనుండిG575 తొలగింపబడిG142, దానిG846 ఫలG2590మిచ్చుG4160 జనులG1484కియ్యబడుననిG1325 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Therefore say I unto you, The kingdom of God shall be taken from you, and given to a nation bringing forth the fruits thereof.
44

మరియుG2532G5126 రాతిG3037మీదG1909 పడువాడుG4098 తునకలైపోవునుG4917 గానిG1161 అది ఎవనిG3739మీదG1909 పడునోG4098 వానినిG846 నలిచేయుననెనుG3039.

And whosoever shall fall on this stone shall be broken: but on whomsoever it shall fall, it will grind him to powder.
45

ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులునుG5330 ఆయనG846 చెప్పినG3004 ఉపమానములనుG3850 వినిG191, తమ్మునుG846 గూర్చియేG4012 చెప్పెననిG3004 గ్రహించిG1097

And when the chief priests and Pharisees had heard his parables, they perceived that he spake of them.
46

ఆయననుG846 పట్టుకొనG2902 సమయము చూచుచుండిరిG2212 గాని జనులందరుG3793 ఆయననుG846 ప్రవక్తG4396యనిG5613 యెంచిరిG2192 గనుకG1894 వారికిG846 భయపడిరిG5399.

But when they sought to lay hands on him, they feared the multitude, because they took him for a prophet.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.