Day 196
Day 197 : నెహెమ్యా 5-6 & మత్తయి 17-18
Day 198

నెహెమ్యా అధ్యాయము 5

1

తమ సహోదరులైనH251 యూదులH3064 మీద జనులునుH5971 వారి భార్యలునుH802 కఠినమైనH1419 ఫిర్యాదుచేసిరిH6818.

And there was a great cry of the people and of their wives against their brethren the Jews.
2

ఏదనగా కొందరు–మేమునుH587 మా కుమారులునుH1121 మా కుమార్తెలునుH1323 అనేకులముH7227. అందుచేత మేము తినిH398 బ్రదుకుటకుH2421 ధాన్యముH1715 మీయొద్ద తీసికొందుH3947మనిరిH559.

For there were that said, We, our sons, and our daughters, are many: therefore we take up corn for them, that we may eat, and live.
3

మరికొందరు–H3426క్షామమున్నందునH7458 మా భూములనుH7704 ద్రాక్షతోటలనుH3754 మాయిండ్లనుH1004 కుదువ పెట్టితివిుH6148 గనుక మీయొద్ద ధాన్యముH1715 తీసికొందుH3947మనిరిH559.

Some also there were that said, We have mortgaged our lands, vineyards, and houses, that we might buy corn, because of the dearth.
4

మరికొందరు–H3426రాజుగారికిH4428 పన్ను చెల్లించుటకైH4060 మా భూములమీదనుH7704 మా ద్రాక్షతోటలమీదనుH3754 మేము అప్పుH3701 చేసితివిుH3867.

There were also that said, We have borrowed money for the king's tribute, and that upon our lands and vineyards.
5

మా ప్రాణముH1320 మా సహోదరులH251 ప్రాణమువంటిదిH1320 కాదా? మా పిల్లలుH1121 వారి పిల్లలనుH1121 పోలినవారు కారా? మా కుమారులనుH1121 మా కుమార్తెలనుH1323 దాసులగుటకైH5650 అప్పగింపవలసి వచ్చెనుH3533; ఇప్పటికిని మా కుమార్తెH1323లలోH4480 కొందరు దాసత్వములోH3533 నున్నారుH3426, మా భూములునుH7704 మా ద్రాక్షతోటలునుH3754 అన్యులవశమున నుండగాH312 వారిని విడిపించుటకు మాకు శక్తిH3027 చాలకున్నదనిH369 చెప్పగా

Yet now our flesh is as the flesh of our brethren, our children as their children: and, lo, we bring into bondage our sons and our daughters to be servants, and some of our daughters are brought unto bondage already: neither is it in our power to redeem them; for other men have our lands and vineyards.
6

వారి ఫిర్యాదునుH2201 ఈ మాటలనుH1697 నేను వినినప్పుడుH8085 మిగులH3966 కోపపడితినిH2734.

And I was very angry when I heard their cry and these words.
7

అంతట నాలోH5921 నేనేH3820 యోచనచేసిH4427 ప్రధానులనుH2715 అధికారులనుH5461 గద్దించి–H7378 మీరుH859 మీ సహోదరులయొద్దH251 వడ్డిH5378 పుచ్చుకొనుచున్నారనిH4855 చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాH1419 సమాజమునుH6952 సమకూర్చిH5414

Then I consulted with myself, and I rebuked the nobles, and the rulers, and said unto them, Ye exact usury, every one of his brother. And I set a great assembly against them.
8

–అన్యులకుH1471 అమ్మబడినH4376 మా సహోదరులైనH251 యూదులనుH3064 మా శక్తికొలదిH1767 మేము విడిపించితివిుH7069, మీరు మీ సహోదరులనుH251 అమ్ముదురాH4376? వారు మనకు అమ్మబడవచ్చునాH4376? అని వారితో చెప్పగాH559, వారు ఏమియుH1697 చెప్పH4672లేకH3808 ఊరకుండిరిH2790.

And I said unto them, We after our ability have redeemed our brethren the Jews, which were sold unto the heathen; and will ye even sell your brethren? or shall they be sold unto us? Then held they their peace, and found nothing to answer.
9

మరియు నేను–మీరుH859 చేయునదిH6213 మంచిదిH2896 కాదుH3808, మన శత్రువులైనH341 అన్యులH1471 నిందనుH2781బట్టిH4480 మన దేవునికిH430 భయపడిH3374 మీరు ప్రవర్తింపH1980కూడదాH3808?

Also I said, It is not good that ye do: ought ye not to walk in the fear of our God because of the reproach of the heathen our enemies?
10

నేనునుH589 నా బంధువులునుH251 నా దాసులునుకూడH5288 ఆలాగుననేH1571 వారికి సొమ్మునుH3701 ధాన్యమునుH1715 అప్పుగా ఇచ్చితివిుH5383; ఆ అప్పుH4855 పుచ్చుకొనకుందముH5800.

I likewise, and my brethren, and my servants, might exact of them money and corn: I pray you, let us leave off this usury.
11

ఈ దినములోనేH3117 వారియొద్ద మీరు అపహరించిన భూములనుH7704 ద్రాక్షతోటలనుH3754 ఒలీవతోటలనుH2132 వారి యిండ్లనుH1004 వారికి అప్పుగా ఇచ్చినH5383 సొమ్ములోనుH3701 ధాన్యములోనుH1715 ద్రాక్షారసములోనుH8492 నూనెలోనుH3323 నూరవభాగమునుH3967 వారికి మరల అప్పగించుడనిH7725 నేను మిమ్మును బతిమాలుచున్నానుH4994 అంటిని.

Restore, I pray you, to them, even this day, their lands, their vineyards, their oliveyards, and their houses, also the hundredth part of the money, and of the corn, the wine, and the oil, that ye exact of them.
12

అందుకు వారు–నీవుH859 చెప్పిన ప్రకారమేH834 యివన్నియు ఇచ్చివేసిH7725 వారియొద్దH4480 ఏమియుH3808 కోరH1245మనిరిH559. అంతట నేను యాజకులనుH3548 పిలిచిH7121H2088 వాగ్దానH1697 ప్రకారము జరిగించుటకుH6213 వారిచేత ప్రమాణముH7650 చేయించితిని.

Then said they, We will restore them, and will require nothing of them; so will we do as thou sayest. Then I called the priests, and took an oath of them, that they should do according to this promise.
13

మరియు నేను నా ఒడినిH2684 దులిపి–H5287ఈ ప్రకారమే దేవుడుH430H2088 వాగ్దానముH1697 నెరవేర్చH6965నిH3808 ప్రతిH3605వానినిH376 తన యింటిలో ఉండకయు తన పనిH3018 ముగింపకయుH4480 నుండునట్లు దులిపివేయునుH5287; ఇటువలె వాడు దులిపివేయబడిH5287 యేమియు లేనివాడుగా చేయబడునుగాకనిH7386 చెప్పగా, సమాజH6951కులందరుH3605 ఆలాగు కలుగునుగాకH543 అని చెప్పిH559 యెహోవానుH3068 స్తుతించిరిH1984. జనుH5971లందరునుH3605 ఈ మాట చొప్పుననేH1697 జరిగించిరిH6213.

Also I shook my lap, and said, So God shake out every man from his house, and from his labour, that performeth not this promise, even thus be he shaken out, and emptied. And all the congregation said, Amen, and praised the LORD. And the people did according to this promise.
14

మరియుH1571 నేను యూదాH3063దేశములోH776 వారికి అధికారిగాH6346 నిర్ణయింపబడినH6680కాలముH3117 మొదలుకొనిH480, అనగా అర్తహషస్తH783 రాజుH4428 ఏలుబడియందు ఇరువదియవH6242 సంవత్సరముH8141 మొదలుకొనిH4480 ముప్పదిH7970రెండవH8147 సంవత్సరముH8141 వరకుH5704 పంH6240డ్రెండుH6240 సంవత్సరములుH8141 అధికారికిH6346 రావలసిన సొమ్మునుH3899 నేనుH589గాని నా బంధువులుగానిH251 తీసికొనH398లేదుH3808.

Moreover from the time that I was appointed to be their governor in the land of Judah, from the twentieth year even unto the two and thirtieth year of Artaxerxes the king, that is, twelve years, I and my brethren have not eaten the bread of the governor.
15

అయితే నాకు ముందుగానుండినH6440 అధికారులుH6346 జనులH5971యొద్దH5921 నుండిH4480 ఆహారమునుH3899 ద్రాక్షారసమునుH3196 నలువదిH705 తులములH8255 వెండినిH3701 తీసికొనుచు వచ్చిరిH3947; వారి పనివారుH5288 సహా జనులH5971 మీదH5921 భారము మోపుచు వచ్చిరిH7980, అయితే దేవునిH430 భయముH3374 చేత నేనాలాగునH3651 చేయH6213లేదుH3808.

But the former governors that had been before me were chargeable unto the people, and had taken of them bread and wine, beside forty shekels of silver; yea, even their servants bare rule over the people: but so did not I, because of the fear of God.
16

ఇదియుగాకH1571 నేను ఈH2063 గోడH2346పనిH4399 చేయగాH2388 నా పనివారునుH5288 ఆ పనిH4399చేయుచు వచ్చిరి.

Yea, also I continued in the work of this wall, neither bought we any land: and all my servants were gathered thither unto the work.
17

భూమి సంపాదించుకొనినవారము కాము; నా భోజనపు బల్లH7979యొద్దH5921 మా చుట్టునున్నH5439 అన్యజనులH1471లోనుండిH4480 వచ్చినవారుH935 గాక యూదులునుH3064 అధికారులునుH5461 నూటH3967 ఏబదిమందిH2572 కూర్చునియుండిరి.

Moreover there were at my table an hundred and fifty of the Jews and rulers, beside those that came unto us from among the heathen that are about us.
18

నా నిమిత్తము ప్రతిH259 దినముH3117 ఒకH259 యెద్దునుH7794 శ్రేష్ఠమైనH1305 ఆరుH8337 గొఱ్ఱెలునుH6629 సిద్ధము చేయబడెనుH6213. ఇవియుగాక కోళ్లనుH6833, పదిH6235రోజులకుH3117 ఒకమారుH996 నానావిధమైనH3605 ద్రాక్షారసములనుH3196 సిద్ధము చేసితినిH6213. ఈ ప్రకారముగా చేసినను ఈH2088 జనులH5971 దాసత్వముH5656 బహు కఠినముగాH3513 ఉండినందున అధికారికిH6346 రావలసిన సొమ్మునుH3899 నేను అపేక్షింపH1245లేదుH3808.

Now that which was prepared for me daily was one ox and six choice sheep; also fowls were prepared for me, and once in ten days store of all sorts of wine: yet for all this required not I the bread of the governor, because the bondage was heavy upon this people.
19

నా దేవాH430, ఈH2088 జనులకుH5971 నేను చేసినH6213 సకలమైనH3605 ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగాH2896 నన్ను దృష్టించుముH2142.

Think upon me, my God, for good, according to all that I have done for this people.

నెహెమ్యా అధ్యాయము 6

1

నేను ఇంకను గుమ్మములకుH8179 తలుపులుH1817 నిలుపH5975H3808ముందుగాH5704 దానిలో బీటలుH6556లేకుండH3808 సంపూర్ణముగా గోడనుH2346 కట్టియుండగాH1129, సన్బల్లటునుH5571 టోబీయాయునుH2900 అరబీయుడైనH6163 గెషెమునుH1654 మా శత్రువులలోH341 మిగిలినవారునుH3499 వినిH8085

Now it came to pass, when Sanballat, and Tobiah, and Geshem the Arabian, and the rest of our enemies, heard that I had builded the wall, and that there was no breach left therein; (though at that time I had not set up the doors upon the gates;)
2

సన్బల్లటునుH5571 గెషెమునుH1654 నాకు ఏదో హానిH7451 చేయుటకుH6213 ఆలోచించి–H2803 ఓనోH207 మైదానమందున్నH1237 గ్రామములలోH3715 ఒక దాని దగ్గర మనము కలిసికొందముH3259 రండనిH1980 నాయొద్దకుH413 వర్తమానము పంపిరిH7971.

That Sanballat and Geshem sent unto me, saying, Come, let us meet together in some one of the villages in the plain of Ono. But they thought to do me mischief.
3

అందుకు నేను–నేనుH589 చేయుH6213పనిH4399 గొప్పదిH1419, దానిH834విడిచిH7503 మీయొద్దకుH413 వచ్చుటకైH3381 నేనుH589 దానినెందుకుH4100 ఆపవలెను?H7673 నేను రాH3318లేననిH3808 చెప్పుటకుH559 దూతలనుH4397 పంపితినిH7971.

And I sent messengers unto them, saying, I am doing a great work, so that I cannot come down: why should the work cease, whilst I leave it, and come down to you?
4

వారు ఆలాగునH1697 నాలుగుH702 మారులుH6471 నాయొద్దకుH413 వర్తమానము పంపగాH7971H2088 ప్రకారమేH1697 నేను మరల ప్రత్యుత్తరమిచ్చితినిH7725.

Yet they sent unto me four times after this sort; and I answered them after the same manner.
5

అంతట అయిదవH2549మారుH6471 సన్బల్లటుH5571 తన పనివానిH5288 ద్వారా విప్పియున్నH6605 యొక పత్రికనుH107 నాయొద్దకుH413 పంపెనుH7971.

Then sent Sanballat his servant unto me in like manner the fifth time with an open letter in his hand;
6

అందులో–వారిపైన రాజుగాH4428 ఉండవలెననిH1933 నీవుH859 ప్రాకారమునుH2346 కట్టుచున్నావనియుH1129, ఈ హేతువుH3651 చేతనేH5921 నీవునుH859 యూదులునుH3064 రాజుమీదH4428 తిరుగుబాటు చేయునట్లుగాH4755 నీవు ఆలోచించుచున్నావనియుH2803,

Wherein was written, It is reported among the heathen, and Gashmu saith it, that thou and the Jews think to rebel: for which cause thou buildest the wall, that thou mayest be their king, according to these words.
7

యూదులకుH3063 రాజుగాH4428 ఉన్నాడని నిన్నుగూర్చిH5921 ప్రకటనచేయుటకుH7121 యెరూషలేములోH3389 ప్రవక్తలనుH5030 నీవు నియమించితివనియుH5975 మొదలగు మాటలును–H1697 రాజునకుH4428H428 సంగతులుH1697 తెలియనగుననియుH8085 మొదలగు మాటలునుH1697,–అందునిమిత్తము ఇప్పుడుH6258 మనముH3162 యోచన చేసెదముH3289 రండనియుH1980,ఈ సంగతి అన్యజనులH1471 వదంతియనియు, దానిని గెషెముH1654 చెప్పుచున్నాడనియుH8085 వ్రాయబడెనుH3789.

And thou hast also appointed prophets to preach of thee at Jerusalem, saying, There is a king in Judah: and now shall it be reported to the king according to these words. Come now therefore, and let us take counsel together.
8

ఈ పనిH4399 చేయH6213లేకుండH3808 మేమH3027శక్తులమగుదుH7503మనుకొనిH559 వారందరుH3605 మమ్మును బెదరింపజూచిరిH3372 గాని

Then I sent unto him, saying, There are no such things done as thou sayest, but thou feignest them out of thine own heart.
9

నేను–ఇటువంటిH428 కార్యములనుH1697 మేమెంత మాత్రమును చేయుH6213వారముకాముH3808, వీటిని నీ మనస్సుH3820లోనుండిH4480 నీవు కల్పించుకొంటివనిH908 అతనియొద్దకుH413 నేను వర్తమానము పంపితినిH7971. దేవా, ఇప్పుడు నా చేతులనుH3027 బలపరచుముH2388.

For they all made us afraid, saying, Their hands shall be weakened from the work, that it be not done. Now therefore, O God, strengthen my hands.
10

అటుతరువాత మెహేతబేలునకుH4105 పుట్టినH1121 దెలాయ్యాH1806 కుమారుడైనH1121 షెమయాయొక్కH8098 యింటికిH1004 వచ్చితినిH935. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెనుH6113. అతడు–రాత్రికాలమందుH3915 నిన్ను చంపుటకుH2026 వారు వచ్చెదరుH935 గనుక, దేవునిH430 మందిరH1004 గర్భాలయముH1964లోపలికిH8432 మనము పోయి తలుపులుH1817 వేసికొనెదముH5462 రండనిH935 చెప్పగాH559

Afterward I came unto the house of Shemaiah the son of Delaiah the son of Mehetabeel, who was shut up; and he said, Let us meet together in the house of God, within the temple, and let us shut the doors of the temple: for they will come to slay thee; yea, in the night will they come to slay thee.
11

నేను–నావంటిH3644 వాడుH376 పారిపోవచ్చునాH1272? ఇంతవాడనైన నేనుH3644 నా ప్రాణమును రక్షించుకొనుటకైననుH2425 గర్భాలయముH1964H413 ప్రవేశింపవచ్చునాH935? నేను అందులోH935 ప్రవేశింపH3808నంటినిH559.

And I said, Should such a man as I flee? and who is there, that, being as I am, would go into the temple to save his life? I will not go in.
12

అప్పుడు దేవుడుH430 అతని పంపH7971లేదనియుH3808, టోబీయాయునుH2900 సన్బల్లటునుH5571 అతనికి లంచమిచ్చినందునH7936 నా విషయమైH5921 యీ ప్రకటనH5016 చేసెననియుH1696 తేటగ కనుగొంటినిH524

And, lo, I perceived that God had not sent him; but that he pronounced this prophecy against me: for Tobiah and Sanballat had hired him.
13

ఇందువలనH4616 నాకు భయము పుట్టగాH3372, నేను అతడు చెప్పినట్లుH3651 చేసిH6213 పాపములోH2398 పడుదునని అనుకొని, నామీద నింద మోపునట్లుగాH2778 నన్నుగూర్చి చెడుH7451వార్తH8034 పుట్టించుటకుH1961 వారతనికిH1931 లంచమిచ్చి యుండిరిH7936.

Therefore was he hired, that I should be afraid, and do so, and sin, and that they might have matter for an evil report, that they might reproach me.
14

నా దేవాH430, వారి క్రియలనుH4639బట్టిH428 టోబీయానుH2900 సన్బల్లటునుH5571 నన్ను భయపెట్టవలెననిH3372 కనిపెట్టియున్నH1961 ప్రవక్తలనుH5030, నోవద్యాH5129 అను ప్రవక్త్రినిH5031 జ్ఞాపకము చేసికొనుముH2142.

My God, think thou upon Tobiah and Sanballat according to these their works, and on the prophetess Noadiah, and the rest of the prophets, that would have put me in fear.
15

ఈ ప్రకారముగా ఏలూలుH435 మాసము ఇరువదిH6242 యయిదవH2568 దినమందుH3117, అనగా ఏబదిH2572రెండుH8147 దినములకుH3117 ప్రాకారమునుH2346 కట్టుట సమాప్తమాయెనుH7999.

So the wall was finished in the twenty and fifth day of the month Elul, in fifty and two days.
16

అయితే మా శత్రువులుH341 ఈ సంగతి వినినప్పుడునుH8085, మా చుట్టునుండుH5439 అన్యజనుH1471లందరుH3605 జరిగినపనిH4399 చూచినప్పుడునుH7200,వారు బహుగాH3966 అధైర్యH5869పడిరిH5307; ఏలయనగా ఈH2063 పనిH4399 మా దేవునిH430వలనH4480 జరిగినదనిH6213 వారు తెలిసికొనిరిH3045.

And it came to pass, that when all our enemies heard thereof, and all the heathen that were about us saw these things, they were much cast down in their own eyes: for they perceived that this work was wrought of our God.
17

H1992 దినములలోH3117 యూదులH3063 ప్రధానులుH2715 టోబీయా H2900యొద్దకుH413 మాటి మాటికిH7235 పత్రికలుH107 పంపుచు వచ్చిరిH1980; అతడును వారికిH413 పత్రికలుH107 పంపుచుండెనుH935.

Moreover in those days the nobles of Judah sent many letters unto Tobiah, and the letters of Tobiah came unto them.
18

అతడు ఆరహుH733 కుమారుడైనH1121 షెకన్యాకుH7935 అల్లుడుH2860. ఇదియు గాక యోహానానుH3076 అను తన కుమారుడుH1121 బెరెక్యాH1296 కుమారుడైనH1121 మెషుల్లాముH4918 కుమార్తెనుH1323 వివాహము చేసికొనియుండెనుH3947 గనుక యూదులలోH3063 అనేకులుH7227 అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరిH1167.

For there were many in Judah sworn unto him, because he was the son in law of Shechaniah the son of Arah; and his son Johanan had taken the daughter of Meshullam the son of Berechiah.
19

వారు నా యెదుటH6440 అతని గుణాతిశయములనుగూర్చిH2896 మాటలాడుచువచ్చిరిH559, నేను చెప్పిన మాటలుH1697 ఆతనికి తెలియజేసిరిH3318. నన్ను భయపెట్టుటకేH3372 టోబీయాH2900 పత్రికలుH107 పంపెనుH7971.

Also they reported his good deeds before me, and uttered my words to him. And Tobiah sent letters to put me in fear.

మత్తయి అధ్యాయము 17

1

ఆరుG1803 దినములైనG2250 తరువాతG3326 యేసుG2424 పేతురునుG4074 యాకోబునుG2385 అతనిG846 సహోదరుడైనG80 యోహానునుG2491 వెంట బెట్టుకొనిG3880 యెత్తయినG5308 యొక కొండG3735మీదికి ఏకాంతముగాG2596 పోయి వారిG846 యెదుటG1715 రూపాంతరము పొందెనుG3339.

And after six days Jesus taketh Peter, James, and John his brother, and bringeth them up into an high mountain apart,
2

ఆయనG846 ముఖముG4383 సూర్యునిG2246వలెG5613 ప్రకాశించెనుG2989; ఆయనG846 వస్త్రములుG2440 వెలుగుG5457వలెG5613 తెల్లనిG3022వాయెనుG1096.

And was transfigured before them: and his face did shine as the sun, and his raiment was white as the light.
3

ఇదిగోG2400 మోషేయుG3475 ఏలీయాయుG2243 వారికి కనబడిG3700 ఆయనG846తోG3326 మాటలాడుచుండిరిG4814.

And, behold, there appeared unto them Moses and Elias talking with him.
4

అప్పుడుG1161 పేతురుG4074–ప్రభువాG2962, మనG2248 మిక్కడG5602 ఉండుటG1511 మంచిదిG2570; నీకిష్టG2309మైతేG1487 ఇక్కడG5602 నీకుG4671 ఒకటియుG3391 మోషేకుG3475 ఒకటియుG3391 ఏలీయాకుG2243 ఒకటియుG3391 మూడుG5140 పర్ణశాలలుG4633 కట్టుదుననిG4160 యేసుతోG2424 చెప్పెనుG2036.

Then answered Peter, and said unto Jesus, Lord, it is good for us to be here: if thou wilt, let us make here three tabernacles; one for thee, and one for Moses, and one for Elias.
5

అతడుG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 ఇదిగోG2400 ప్రకాశమానమైనG5460 యొక మేఘముG3507 వారినిG846 కమ్ముకొనెనుG1982; ఇదిగోG2400 ఈయనG3778 నాG3450 ప్రియG27కుమారుడుG5207, ఈయనG3738యందుG1722 నేనానందించు చున్నానుG2106, ఈయనG846 మాట వినుడనిG191 యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

While he yet spake, behold, a bright cloud overshadowed them: and behold a voice out of the cloud, which said, This is my beloved Son, in whom I am well pleased; hear ye him.
6

శిష్యులుG3101 ఈ మాట వినిG191 బోర్లబడిG4098 మిక్కిలిG4970 భయపడగాG5399

And when the disciples heard it, they fell on their face, and were sore afraid.
7

యేసుG2424 వారియొద్దకు వచ్చిG4334 వారినిG846 ముట్టిG680–లెండిG1453, భయG5399పడకుడనిG3361 చెప్పెనుG2036.

And Jesus came and touched them, and said, Arise, and be not afraid.
8

వారుG848 కన్నుG3788లెత్తిG1869 చూడగాG1492, యేసుG2424 తప్పG3441 మరి ఎవరునుG3762 వారికి కనబడలేదు.

And when they had lifted up their eyes, they saw no man, save Jesus only.
9

వారుG846 కొండG3735 దిగి వచ్చుచుండగాG2597–మనుష్యG444కుమారుడుG5207 మృతులలోG3498నుండిG1537 లేచుG450వరకుG2193G3588 దర్శనముG3705 మీరు ఎవరి తోనుG444 చెప్పకుడనిG3367 యేసుG2424 వారిG846 కాజ్ఞాపించెనుG1781.

And as they came down from the mountain, Jesus charged them, saying, Tell the vision to no man, until the Son of man be risen again from the dead.
10

అప్పుG3767డాయనG846 శిష్యులుG3101–ఈలాగైతే ఏలీయాG2243 ముందుగాG4412 రావG2064లెననిG1163 శాస్త్రుG1122లెందుకుG5101 చెప్పుచున్నారనిG3004 ఆయనG846 నడిగిరిG1905.

And his disciples asked him, saying, Why then say the scribes that Elias must first come?
11

అందుకాయన–ఏలీయాG2243 వచ్చిG2046 సమస్తమునుG3956 చక్కపెట్టుG600 ననుG2036 మాట నిజమేG3303;

And Jesus answered and said unto them, Elias truly shall first come, and restore all things.
12

అయిననుG1161 ఏలీయాG2243 యిదివరకేG2235 వచ్చెనుG2064; వారతనినిG846 ఎరుG1921గకG3756 తమ కిష్టముG2309 వచ్చినట్టుG3779 అతనిG846 యెడలG1722 చేసిరిG4160. మనుష్యG444కుమారుడుG5207 కూడG2532 ఆలాగేG3745 వారిG846 చేతG5259 శ్రమలుG3958 పొందబోవుచున్నాడని మీతోG5213 చెప్పు చున్నాననెను.

But I say unto you, That Elias is come already, and they knew him not, but have done unto him whatsoever they listed. Likewise shall also the Son of man suffer of them.
13

అప్పుడాG5119యన బాప్తిస్మమిచ్చుG910 యోహానునుG2491గూర్చిG4012 తమతోG846 చెప్పెననిG2036 శిష్యులుG3101 గ్రహించిరిG4920.

Then the disciples understood that he spake unto them of John the Baptist.
14

వారుG846 జనసమూహముG3793నొద్దకుG4314 వచ్చినప్పుడుG2064 ఒకడుG444 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 ఆయనయెదుటG846 మోకాళ్లూనిG1120

And when they were come to the multitude, there came to him a certain man, kneeling down to him, and saying,
15

–ప్రభువాG2962, నాG3450 కుమారునిG5207 కరుణింపుముG1653; వాడు చాంద్ర రోగియైG4583 మిక్కిలిG3958 బాధపడుచున్నాడుG2560; ఏలాగనగాG3754 అగ్నిG4442 లోG1519నుG3588 నీళ్లG5204లోG1519నుG3588 తరుచుగాG4178 పడుచున్నాడుG4098;

Lord, have mercy on my son: for he is lunatick, and sore vexed: for ofttimes he falleth into the fire, and oft into the water.
16

నీG4675 శిష్యులG3101 యొద్దకు వానినిG846 తీసికొని వచ్చితినిG4374 గాని వారు వానినిG846 స్వస్థG2323పరచలేకG3756పోయిరనిG1410 చెప్పెను.

And I brought him to thy disciples, and they could not cure him.
17

అందుకుG1161 యేసుG2424–విశ్వాసములేనిG571 మూర్ఖG1294తరముG1074వారలారాG5599, మీG5216తోG3326 నేనెంతG2193 కాలముG4219 ఉందునుG2071? ఎంతG4219వరకుG2193 మిమ్మునుG5216 సహింతునుG430? వానిని నాయొద్దకుG3427 తీసికొనిరండనిG5342 చెప్పెను.

Then Jesus answered and said, O faithless and perverse generation, how long shall I be with you? how long shall I suffer you? bring him hither to me.
18

అంతట యేసుG2424 ఆ దయ్యమునుG1140 గద్దింపగాG2008 అది వానినిG846 వదలిG575 పోయెనుG1831; ఆG1565 గడియG5610నుండిG575G3588 చిన్నవాడుG3816 స్వస్థత నొందెనుG2323.

And Jesus rebuked the devil; and he departed out of him: and the child was cured from that very hour.
19

తరువాత శిష్యులుG3101 ఏకాంతముగాG2596 యేసు నొద్దకుG2424 వచ్చిG4334–మేG2249మెందుG1302చేత దానినిG846 వెళ్లగొట్టG1544లేకG3756పోతిమనిG1410 అడిగిరి.

Then came the disciples to Jesus apart, and said, Why could not we cast him out?
20

అందుకాయన–మీG5216 అల్పవిశ్వాసముG570 చేతనేG1223; మీకుG5213 ఆవగింG4615జంతG2848 విశ్వాసG4102ముండినG2192యెడలG1437G5129 కొండనుG3735 చూచి–ఇక్కడనుండిG1782 అక్కడికిG1563 పొమ్మనగానేG1607 అది పోవును;

And Jesus said unto them, Because of your unbelief: for verily I say unto you, If ye have faith as a grain of mustard seed, ye shall say unto this mountain, Remove hence to yonder place; and it shall remove; and nothing shall be impossible unto you.
21

మీకుG5213 అసాధ్యమైనదిG101 ఏదియు నుండదనిG3762 నిశ్చయముగా మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితో అనెను.

Howbeit this kind goeth not out but by prayer and fasting.
22

వారుG846 గలిలయG1056లోG1722 సంచరించుచుండగాG390 యేసుG2424–మనుష్యG444కుమారుడుG5207 మనుష్యులG444చేతిG5495కిG1519 అప్పగింపబడబోవుG3860 చున్నాడుG3195,

And while they abode in Galilee, Jesus said unto them, The Son of man shall be betrayed into the hands of men:
23

వారాయననుG846 చంపుదురుG615; మూడవG5154దినముG2250G3588 ఆయన లేచుననిG1453 వారితో చెప్పగా వారు బహుగాG4970 దుఃఖపడిరిG3076.

And they shall kill him, and the third day he shall be raised again. And they were exceeding sorry.
24

వారుG846 కపెర్నహూముG2584నకుG1519 వచ్చినప్పుడుG2064 అరషెకెలుG1323 అను పన్ను వసూలుచేయువారుG2983 పేతురునొద్దకుG4074వచ్చిG4334–మీG5216 బోధకుడుG1320 ఈ అరషెకెలుG1323 చెల్లింG5055పడాG3756 అని యడుగగా–చెల్లించుG5055ననెనుG2036.

And when they were come to Capernaum, they that received tribute money came to Peter, and said, Doth not your master pay tribute?
25

అతడు ఇంటిG3614లోనిG1519కిG3588 వచ్చిG1525 మాటలాడకమునుపే యేసుG2424 ఆ సంగతిG3753 యెత్తి–సీమోనాG4613, నీG4671కేమిG5101 తోచుచున్నదిG1380? భూG1093రాజులుG935 సుంకమునుG5056 పన్నునుG2778 ఎవరిG5101 యొద్దG575 వసూలుచేయుదురుG2983? కుమారులG5207యొద్దనాG575 అన్యులG245యొద్దనాG575? అని అడిగెను.

He saith, Yes. And when he was come into the house, Jesus prevented him, saying, What thinkest thou, Simon? of whom do the kings of the earth take custom or tribute? of their own children, or of strangers?
26

అతడు–అన్యులG245యొద్దనేG575 అని చెప్పగాG5346 యేసుG2424–అలాగైతేG686 కుమారులుG5207 స్వతంత్రులేG1658.

Peter saith unto him, Of strangers. Jesus saith unto him, Then are the children free.
27

అయిననుG1161 మనము వారికిG846 అభ్యంతరముG4624 కలుగజేయకుండునట్లుG3363 నీవు సముద్రమునకు పోయిG4198, గాలముG44 వేసిG906, మొదటG4413 పైకివచ్చుG305 చేపనుG2486 పట్టుకొనిG142, దానిG846 నోరుG4750 తెరచినG455 యెడల ఒక షెకెలుG4715 దొరకునుG2147; దానినిG1565 తీసికొనిG2983 నాG1700 కొరకునుG473 నీG4675కొరకునుG473 వారికిG846మ్మనిG1325 అతనితోG846 చెప్పెనుG3004.

Notwithstanding, lest we should offend them, go thou to the sea, and cast an hook, and take up the fish that first cometh up; and when thou hast opened his mouth, thou shalt find a piece of money: that take, and give unto them for me and thee.

మత్తయి అధ్యాయము 18

1

G1565 కాలమునG5610 శిష్యులుG3101 యేసునొద్దకుG2424 వచ్చిG4334, పరలోకG3772 రాజ్యముG932లోG1722 ఎవడుG5101 గొప్పవాడనిG3187 అడుగగా,

At the same time came the disciples unto Jesus, saying, Who is the greatest in the kingdom of heaven?
2

ఆయన యొక చిన్నబిడ్డనుG3813 తనయొద్దకు పిలిచిG4341, వారిG846 మధ్యనుG3319 నిలువబెట్టిG2476 యిట్లనెను

And Jesus called a little child unto him, and set him in the midst of them,
3

మీరు మార్పునొందిG4762 బిడ్డలG3813వంటిG5613 వారైతేనేG1096 గాని పరలోకG3772రాజ్యముG932లోG1519 ప్రవేశింG1525పరనిG3364 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And said, Verily I say unto you, Except ye be converted, and become as little children, ye shall not enter into the kingdom of heaven.
4

కాగాG3767G5124 బిడ్డG3813వలెG5613 తన్నుతానుG1438 తగ్గించుకొనుG5013వాడెవడోG3748 వాడేG3778 పరలోకG3772రాజ్యముG932లోG1722 గొప్పవాడుG3187.

Whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of heaven.
5

మరియుG2532 ఈలాటిG5108 యొకG1520 బిడ్డనుG3813 నాG3450 పేరG3686G1909 చేర్చుG1209కొనువాడుG3739 నన్నుG1691 చేర్చు కొనునుG1209.

And whoso shall receive one such little child in my name receiveth me.
6

నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100G5130 చిన్న వారిలోG3398 ఒకనినిG1520 అభ్యంతరపరచుG4624వాడెవడోG3739, వాడుG846 మెడకుG5137 పెద్ద తిరుగటిరాయిG3458 కట్టబడినవాడైG2910 మిక్కిలి లోతైనG3989 సముద్రముG2281లోG1722 ముంచి వేయబడుటG2670 వానికిG846 మేలుG4851.

But whoso shall offend one of these little ones which believe in me, it were better for him that a millstone were hanged about his neck, and that he were drowned in the depth of the sea.
7

అభ్యంతర ములవలనG4625 లోకముG2889నకుG3588 శ్రమG3759; అభ్యంతరములుG4625 రాకG2064 తప్పవుG2076 గానిG1063, యెవనిG3739వలనG1223 అభ్యంతరముG4625 వచ్చునోG2064G1565 మనుష్యునికిG444 శ్రమG3759

Woe unto the world because of offences! for it must needs be that offences come; but woe to that man by whom the offence cometh!
8

కాగాG1161 నీG4675 చెయ్యిG5495యైననుG2228 నీG4675 పాదG4228 మైనను నిన్నుG4571 అభ్యంతరపరచినG4624యెడలG1487, దానినిG846 నరికిG1581 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; రెండుG1417 చేతులునుG5495 రెండుG1417 పాదములునుG4228 కలిగిG2192 నిత్యాG166గ్నిG4442లోG1519 పడవేయబడుటG906కంటెG2228 కుంటిG5560వాడవుG2076గనోG2228 అంగహీనుడవుగనోG2948 జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525 నీకుG4675 మేలుG2570.

Wherefore if thy hand or thy foot offend thee, cut them off, and cast them from thee: it is better for thee to enter into life halt or maimed, rather than having two hands or two feet to be cast into everlasting fire.
9

నీG4675 కన్నుG3788 నిన్నుG4571 అభ్యంతర పరచినG4624 యెడలG1487 దానిG846 పెరికిG1807 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; రెండుG1417 కన్నులుG3788 గలిగిG2192 అగ్నిగలG4442 నరకముG1067లోG1519 పడవేయబడుటG906కంటెG2228 ఒక కన్నుG3442 గలిగిG2192 జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525 నీకుG4671 మేలుG2570.

And if thine eye offend thee, pluck it out, and cast it from thee: it is better for thee to enter into life with one eye, rather than having two eyes to be cast into hell fire.
10

G5130 చిన్నవారిలోG3398 ఒకనినైననుG1520 తృణీకG2706రింపకుండG3361 చూచుకొనుడిG3708. వీరిG846 దూతలుG32, పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 ముఖముG4383నుG3588 ఎల్లప్పుడుG1223 పరలోకG3772మందుG1722 చూచుచుందురనిG991 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Take heed that ye despise not one of these little ones; for I say unto you, That in heaven their angels do always behold the face of my Father which is in heaven.
11

మీG5213కేమిG5101 తోచునుG1380? ఒకG5100 మనుష్యునికిG444 నూరుG1540 గొఱ్ఱG4263లుండగాG1096 వాటిG846లోG1537 ఒకటిG1520 తప్పిపోయినG622 యెడలG1437

For the Son of man is come to save that which was lost.
12

తొంబదితొమ్మిదింటినిG1768 కొండలG3735మీదG1909 విడిచివెళ్లిG4198 తప్పిపోయినదానినిG4105 వెదకడాG2212?

How think ye? if a man have an hundred sheep, and one of them be gone astray, doth he not leave the ninety and nine, and goeth into the mountains, and seeketh that which is gone astray?
13

వాడు దానిG846 కనుగొనినG2147 యెడలG1437 తొంబదితొమ్మిదిG1768 గొఱ్ఱలనుG4263గూర్చిG1909 సంతోషించుG5463 నంతకంటెG2228 దానినిG846గూర్చిG1909 యెక్కువగాG3123 సంతోషించుననిG5463 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And if so be that he find it, verily I say unto you, he rejoiceth more of that sheep, than of the ninety and nine which went not astray.
14

ఆలాగుననేG3779G5130 చిన్నవారిలోG3398 ఒకG1520డైననుG2443 నశించుటG622 పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రిG3962 చిత్తముG2307కాదుG3756.

Even so it is not the will of your Father which is in heaven, that one of these little ones should perish.
15

మరియుG1161 నీG4675 సహోదరుడుG80 నీయెడలG1437 తప్పిదము చేసినG1651 యెడల నీవు పోయిG5217, నీవును అతడునుG846 ఒంటరిగాG3441నున్నప్పుడు అతనిని గద్దించుముG264; అతడు నీG4675 మాట వినినG191యెడలG1437 నీG4675 సహోదరునిG80 సంపాదించుకొంటివిG2770.

Moreover if thy brother shall trespass against thee, go and tell him his fault between thee and him alone: if he shall hear thee, thou hast gained thy brother.
16

అతడు విననిG191యెడలG1437, ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులG3144 నోటG4750 ప్రతిG3956 మాటG4487 స్థిరపరచబడునట్లుG2476 నీవు ఒకరిG1520నిద్దరినిG1417 వెంటబెట్టుకొనిG3880 అతనియొద్దకు పొమ్ము.

But if he will not hear thee, then take with thee one or two more, that in the mouth of two or three witnesses every word may be established.
17

అతడు వారి మాటయు విననిG3878యెడలG1437G3588 సంగతి సంఘమునకుG1577 తెలియజెప్పుముG2036; అతడు సంఘపుG1577 మాటయు విననిG3878యెడలG1437 అతనిని నీకుG4671 అన్యునిG1482గానుG5618 సుంకరిగానుG5057 ఎంచుకొనుము.

And if he shall neglect to hear them, tell it unto the church: but if he neglect to hear the church, let him be unto thee as an heathen man and a publican.
18

భూమిG1093మీదG1909 మీరు వేటినిG3745 బంధింతురోG1210, అవి పరలోకG3772మందునుG1722 బంధింపబడునుG1210; భూమిG1093మీదG1909 మీరు వేటినిG3745 విప్పుదురోG3745, అవి పరలోకG3772మందునుG1722 విప్పబడుననిG3089 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, Whatsoever ye shall bind on earth shall be bound in heaven: and whatsoever ye shall loose on earth shall be loosed in heaven.
19

మరియుG3825 మీలోG5216 ఇద్దరుG1417 తాము వేడుకొనుG4012 దేనినిG3956గూర్చియైననుG4229 భూమిG1093మీదG1909 ఏకీభవించినG4856యెడలG1437 అది పరలోకG3772మందున్నG1722 నాG3450తండ్రిG3962వలనG3844 వారికి దొరకుననిG1096 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Again I say unto you, That if two of you shall agree on earth as touching any thing that they shall ask, it shall be done for them of my Father which is in heaven.
20

ఏలయనగాG1063 ఇద్దరుG1417 ముగ్గురుG5140 నాG1699 నామముG3686G1519 ఎక్కడG3757 కూడి యుందురోG4863 అక్కడG1563 నేనుG1510 వారిG846 మధ్యనG3319 ఉందుననిG1722 చెప్పెను.

For where two or three are gathered together in my name, there am I in the midst of them.
21

ఆ సమయమునG5119 పేతురుG4074 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–ప్రభువాG2962, నాG3450 సహోదరుడుG80 నాG1691యెడలG1519 తప్పిదముG264 చేసిన యెడల నేనెన్నిమారులుG4212 అతనిG846 క్షమింపవలెనుG863? ఏడు మారులG2034మట్టుకాG2193? అని అడిగెను.

Then came Peter to him, and said, Lord, how oft shall my brother sin against me, and I forgive him? till seven times?
22

అందుకు యేసుG2424 అతనితోG846 ఇట్లనెనుG3004–ఏడుమారులుG2034మట్టుకేG2193 కాదుG3756, డెబ్బది ఏళ్ల మారులG1441మట్టుకనిG2193 నీతోG4671 చెప్పుచున్నానుG3004.

Jesus saith unto him, I say not unto thee, Until seven times: but, Until seventy times seven.
23

కావునG1223 పరలోకG3772రాజ్యముG932, తనG848 దాసులG1401యొద్దG3326 లెక్కG3056 చూచుకొనG4868 గోరినG2309 యొక రాజునుG935 పోలియున్నదిG3666.

Therefore is the kingdom of heaven likened unto a certain king, which would take account of his servants.
24

అతడుG846 లెక్క చూచుకొనG4868 మొదలుపెట్టినప్పుడుG756, అతనికిG846 పదివేలG3463 తలాంతులుG5007 అచ్చియున్నG3781 యొకడుG1520 అతనియొద్దకుG846 తేబడెనుG4374.

And when he had begun to reckon, one was brought unto him, which owed him ten thousand talents.
25

అప్పు తీర్చుటకుG591 వానియొద్దG846 ఏమియుG2192 లేనందునG3361, వానిG846 యజమానుడుG2962 వానిని, వానిG846 భార్యనుG1135, పిల్లలనుG5043 వానికిG3745 కలిగినదిG2192 యావత్తునుG3956 అమ్మిG4097, అప్పు తీర్చవలెననిG591 ఆజ్ఞాపించెనుG2753.

But forasmuch as he had not to pay, his lord commanded him to be sold, and his wife, and children, and all that he had, and payment to be made.
26

కాబట్టి ఆG3588 దాసుడుG1401 అతనిG846 యెదుట సాగిలపడిG4098 మ్రొక్కిG4352–నాG1698యెడలG1909 ఓర్చుకొనుముG3114, నీకుG4671 అంతయుG3956 చెల్లింతుననిG591 చెప్పగాG3004

The servant therefore fell down, and worshipped him, saying, Lord, have patience with me, and I will pay thee all.
27

G3588 దాసునిG1401 యజమానుడుG2962 కనికరపడిG4697, వానినిG846 విడిచిపెట్టిG630, వానిG846 అప్పుG1156 క్షమించెనుG863.

Then the lord of that servant was moved with compassion, and loosed him, and forgave him the debt.
28

అయితేG1161G3588 దాసుడుG1401 బయటకు వెళ్లిG1831 తనకుG846 నూరుG1540 దేనారములుG1220 అచ్చియున్నG3784 తనG846 తోడిదాసులలోG4889 ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనిG4155–నీవు అచ్చియున్నదిG3784 చెల్లింపుG591 మనెనుG3004

But the same servant went out, and found one of his fellowservants, which owed him an hundred pence: and he laid hands on him, and took him by the throat, saying, Pay me that thou owest.
29

అందుకుG3767 వానిG846 తోడిదాసుడుG4889 సాగిలపడి–నాG4098 యెడల ఓర్చుకొనుముG3114, నీకుG4671 చెల్లించెదననిG591 వానినిG846 వేడుకొనెనుG3870 గాని

And his fellowservant fell down at his feet, and besought him, saying, Have patience with me, and I will pay thee all.
30

వాడుG3588 ఒప్పుG2309కొనకG3756 అచ్చియున్నదిG3784 చెల్లించుG591వరకుG2193 వానినిG846 చెరసాలG5438లోG1519 వేయించెనుG906.

And he would not: but went and cast him into prison, till he should pay the debt.
31

కాగాG1161 వానిG846 తోడి దాసులుG4889 జరిగినదిG1096 చూచిG1492, మిక్కిలిG3076 దుఃఖపడిG4970, వచ్చిG2064, జరిగినG1096దంతయుG3956 తమG848 యజమానునికిG2962 వివరముగా తెలిపిరిG1285.

So when his fellowservants saw what was done, they were very sorry, and came and told unto their lord all that was done.
32

అప్పుడుG5119 వానిG846 యజమానుడుG2962 వానిని పిలిపించిG4341–చెడ్డG4190 దాసుడాG1401, నీవు నన్నుG3165 వేడుకొంటివిG3870 గనుకG1893 నీG4671 అప్పంG3782తయుG3956 క్షమించితినిG863;

Then his lord, after that he had called him, said unto him, O thou wicked servant, I forgave thee all that debt, because thou desiredst me:
33

నేనుG1473 నిన్నుG4571 కరుణించినG1653 ప్రకారముG5613 నీవును నీG4675 తోడిదాసునిG4889 కరుణింపG1163వలసి యుండెనుG1163 గదా అని వానితోG846 చెప్పెనుG3004.

Shouldest not thou also have had compassion on thy fellowservant, even as I had pity on thee?
34

అందుచేత వానిG846 యజమానుడుG2962 కోపపడిG3710, తనకుG846 అచ్చియున్నG3784దంతయుG3956 చెల్లించుG591 వరకుG2193 బాధపరచువారిG930కిG3588 వానిG846 నప్పగించెనుG3860.

And his lord was wroth, and delivered him to the tormentors, till he should pay all that was due unto him.
35

మీG5216లోG575 ప్రతివాడునుG1538 తనG848 సహోదరునిG80 హృదయపూర్వకముగాG2588 క్షమింG863పనిG3362యెడలG3362 నాG3450 పరలోకపుG2032 తండ్రియుG3962 ఆ ప్రకారమేG3779 మీG5213యెడలG3362 చేయుననెనుG4160.

So likewise shall my heavenly Father do also unto you, if ye from your hearts forgive not every one his brother their trespasses.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.