Day 195
Day 196 : నెహెమ్యా 3-4 & మత్తయి 16
Day 197

నెహెమ్యా అధ్యాయము 3

1

ప్రధానH1419యాజకుడైనH3548 ఎల్యాషీబునుH475 అతని సహోదరులైనH251 యాజకులునుH3548 లేచిH6965 గొఱ్ఱలH6629 గుమ్మమునుH8179 కట్టిH1129 ప్రతిష్ఠించిH6942 తలుపులుH1817 నిలిపిరిH5975. హమ్మేయాH3968 గోపురముH4026వరకునుH5704 హనన్యేలుH2606 గోపురముH4026వరకునుH5704 ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరిH6942.

Then Eliashib the high priest rose up with his brethren the priests, and they builded the sheep gate; they sanctified it, and set up the doors of it; even unto the tower of Meah they sanctified it, unto the tower of Hananeel.
2

అతని ఆనుకొనిH3027 యెరికోH3405 పట్టణపువారుH376 కట్టిరిH1129; వారిని ఆనుకొనిH3027 ఇమ్రీH566 కుమారుడైనH1121 జక్కూరుH2139 కట్టెనుH1129;

And next unto him builded the men of Jericho. And next to them builded Zaccur the son of Imri.
3

మత్స్యపుH1709 గుమ్మమునుH8179 హస్సెనాయాH5570 వంశస్థులుH1121కట్టిరిH1129; మరియు వారు దానికి దూలములనుH7136 ఎత్తి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చిరిH5975.

But the fish gate did the sons of Hassenaah build, who also laid the beams thereof, and set up the doors thereof, the locks thereof, and the bars thereof.
4

వారిని ఆనుకొనిH3027 హక్కోజునకుH2388 పుట్టిన ఊరియాH223 కుమారుడైనH1121 మెరేమోతునుH4822, వారిని ఆనుకొనిH3027 మెషేజబెయేలునకుH4898 పుట్టిన బెరెక్యాH1296 కుమారుడైనH1121 మెషుల్లామునుH4918, వారిని ఆనుకొనిH3027 బయనాH1196 కుమారుడైనH1121 సాదోకునుH6659,

And next unto them repaired Meremoth the son of Urijah, the son of Koz. And next unto them repaired Meshullam the son of Berechiah, the son of Meshezabeel. And next unto them repaired Zadok the son of Baana.
5

వారిని ఆనుకొనిH3027 తెకోవీయులునుH8621 బాగుచేసిరిH2388. అయితే జనుల అధికారులుH117 తమ ప్రభువుH113 పనిచేయH5656 నొప్పుకొనక పోయిరిH3808.

And next unto them the Tekoites repaired; but their nobles put not their necks to the work of their Lord.
6

పాతH3465 గుమ్మమునుH8179 బాగుచేయువారుH2388 ఎవరనగా పాసెయH6454 కుమారుడైనH1121 యెహోయాదాయునుH3111 బెసోద్యాH1152 కుమారుడైనH1121 మెషుల్లామునుH4918 దానికి దూలములనుH7136 ఎత్తి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చిరిH5975.

Moreover the old gate repaired Jehoiada the son of Paseah, and Meshullam the son of Besodeiah; they laid the beams thereof, and set up the doors thereof, and the locks thereof, and the bars thereof.
7

వారిని ఆనుకొనిH3027 గిబియోనీయులునుH1393 మిస్పావారునుH4709 గిబియోనీయుడైనH1393 మెలట్యాయునుH4424 మేరోనోతీయుడైనH4824 యాదోనునుH3036 ఏటిH5104 యివతలనున్నH5676 అధికారిH6346 న్యాయపీఠముంచబడుH3678 స్థలమువరకు బాగుచేసిరిH2388.

And next unto them repaired Melatiah the Gibeonite, and Jadon the Meronothite, the men of Gibeon, and of Mizpah, unto the throne of the governor on this side the river.
8

వారిని ఆనుకొనిH3027 బంగారపు పనివారిH6884 సంబంధియైన హర్హయాH2736 కుమారుడైనH1121 ఉజ్జీయేలుH5816 బాగుచేయువాడైయుండెనుH2388. అతని ఆనుకొనిH3027 ఔషధజ్ఞానియగుH7546 హనన్యాH2608 పని జరుపుచుండెనుH5800. యెరూషలేముయొక్కH3389 వెడల్పుH7342 గోడH2346వరకుH5704 దాని నుండనిచ్చిరి.

Next unto him repaired Uzziel the son of Harhaiah, of the goldsmiths. Next unto him also repaired Hananiah the son of one of the apothecaries, and they fortified Jerusalem unto the broad wall.
9

వారిని ఆనుకొనిH3027 యెరూషలేములోH3389 సగముH2677భాగమునకుH6418 అధిపతియైనH8269 హూరుH2354 కుమారుడైనH1121 రెఫాయాH7509 బాగుచేసెనుH2388.

And next unto them repaired Rephaiah the son of Hur, the ruler of the half part of Jerusalem.
10

వారిని ఆనుకొనిH3027 తన యింటికిH1004 ఎదురుగాH5048 హరూమపుH2739 కమారుడైనH1121 యెదాయాH3042 బాగుచేసెనుH2388, అతని ఆనుకొనిH3027 హషబ్నెయాH2813 కుమారుడైనH1121 హట్టూషుH2407 పని జరుపువాడై యుండెనుH2388.

And next unto them repaired Jedaiah the son of Harumaph, even over against his house. And next unto him repaired Hattush the son of Hashabniah.
11

రెండవH8145 భాగమునుH4060 అగ్నిగుండములH8574 గోపురమునుH4026 హారిముH2766 కుమారుడైనH1121 మల్కీయాయునుH4441 పహత్మోయాబుH6355 కుమారుడైనH1121 హష్షూబునుH2815 బాగుచేసిరిH2388.

Malchijah the son of Harim, and Hashub the son of Pahathmoab, repaired the other piece, and the tower of the furnaces.
12

వారిని ఆనుకొనిH3027 యెరూషలేములోH3389 సగమునకుH2677 అధిపతియైనH8269 హల్లోహెషుH3873 కుమారుడైనH1121 షల్లూమునుH7967 ఆతని కుమార్తెలునుH1323 బాగుచేసిరిH2388.

And next unto him repaired Shallum the son of Halohesh, the ruler of the half part of Jerusalem, he and his daughters.
13

లోయH1516ద్వారమునుH8179 హానూనునుH2586 జానోహH2182 కాపురస్థులునుH3427 బాగుచేసిH2388 కట్టినతరువాతH1129 దానికి తలుపులనుH1817 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చిరిH5975. ఇదియుగాక పెంటH830ద్వారముH8179వరకుండుH5704 గోడH2346 వెయ్యిH505మూరలH520 దనుక వారుకట్టిరిH1129.

The valley gate repaired Hanun, and the inhabitants of Zanoah; they built it, and set up the doors thereof, the locks thereof, and the bars thereof, and a thousand cubits on the wall unto the dung gate.
14

బేత్‌హక్కెరెముH1021 ప్రదేశమునకు అధిపతియైనH8269 రేకాబుH7394 కుమారుడైనH1121 మల్కీయాH4441 పెంటH830గుమ్మమునుH8179 బాగుచేసెనుH2388, ఆతడుH1931 దాని కట్టినH1129 తరువాత దానికి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చెనుH5975

But the dung gate repaired Malchiah the son of Rechab, the ruler of part of Bethhaccerem; he built it, and set up the doors thereof, the locks thereof, and the bars thereof.
15

అటు వెనుక మిస్పాH4709 ప్రదేశమునకుH6418 అధిపతియైనH8269 కొల్హోజెH3626 కుమారుడైనH1121 షల్లూముH7968 ధారయొక్కH5869 గుమ్మమునుH8179 బాగుచేసిH2388 కట్టిన తరువాతH1129 దానికి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చెనుH5975. ఇదియుగాక దావీదుH1732 పట్టణముH5892నుండిH4480 క్రిందకు పోవుH3381 మెట్లH4609వరకుH5704 రాజుH4428 తోటయొద్దనున్నH1588 సిలోయముH7975 మడుగుయొక్కH1295 గోడనుH2346 అతడు కట్టెనుH1129.

But the gate of the fountain repaired Shallun the son of Colhozeh, the ruler of part of Mizpah; he built it, and covered it, and set up the doors thereof, the locks thereof, and the bars thereof, and the wall of the pool of Siloah by the king's garden, and unto the stairs that go down from the city of David.
16

అతని ఆనుకొని బేత్సూరులోH1049 సగముH2677 భాగమునకుH6418 అధిపతియుH8269 అజ్బూకుH5802 కుమారుడునైనH1121 నెహెమ్యాH5166 బాగుచేసెనుH2388. అతడు దావీదుH1732 సమాధులకుH6913 ఎదురుగానున్నH5048 స్థలములవరకునుH5704 కట్టబడినH6213 కోనేటిH1295వరకునుH5704 పరాక్రమశాలులH1368 యిండ్లH1004 స్థలమువరకునుH5704 కట్టెనుH1129.

After him repaired Nehemiah the son of Azbuk, the ruler of the half part of Bethzur, unto the place over against the sepulchres of David, and to the pool that was made, and unto the house of the mighty.
17

అతనిH5921 ఆనుకొనిH3027 లేవీయులలోH3881 బానీH1137 కుమారుడైనH1121 రెహూముH7348 బాగుచేసెనుH2388; అతని ఆనుకొనిH3027 తన భాగములోH6418 కెయిలాయొక్కH7084 సగముH2677భాగమునకుH6418 అధిపతియైనH8269 హషబ్యాH2811 బాగుచేయువాడాయెనుH2388.

After him repaired the Levites, Rehum the son of Bani. Next unto him repaired Hashabiah, the ruler of the half part of Keilah, in his part.
18

అతని ఆనుకొనిH310 వారి సహోదరులైనH251 హేనాదాదుH2582 కుమారుడైనH1121 బవ్వైH942 బాగుచేసెనుH2388. అతడు కెయీలాలోH7084 సగముH2677 భాగమునకుH6418 అధిపతిగాH8269 ఉండెను.

After him repaired their brethren, Bavai the son of Henadad, the ruler of the half part of Keilah.
19

అతని ఆనుకొనిH3027 మిస్పాకుH4709 అధిపతియుH8269 యేషూవకుH3442 కుమారుడునైనH1121 ఏజెరుH5829 ఆయుధములH5402 కొట్టు మార్గమునకుH5927 ఎదురుగానున్నH5048 గోడ మలుపుH4740 ప్రక్కను మరియొకH8145 భాగమునుH4060 బాగుచేసెనుH2388.

And next to him repaired Ezer the son of Jeshua, the ruler of Mizpah, another piece over against the going up to the armoury at the turning of the wall.
20

అతని ఆనుకొనిH310 ఆ గోడ మలుపుH4740నుండిH4480 ప్రధానH1419యాజకుడైనH3548 ఎల్యాషీబుH475 ఇంటిH1004ద్వారముH6607వరకుH5704 ఉన్న మరియొకH8145 భాగమునుH4060 జబ్బయిH2079 కుమారుడైనH1121 బారూకుH1263 ఆసక్తితోH2734 బాగుచేసెనుH2388.

After him Baruch the son of Zabbai earnestly repaired the other piece, from the turning of the wall unto the door of the house of Eliashib the high priest.
21

అతని ఆనుకొనిH310 ఎల్యాషీబుH475 ఇంటిH1004 ద్వారముH6607నుండిH4480 ఆ యింటిH1004 కొనH8503వరకుH5704 హక్కోజునకుH6976 పుట్టిన ఊరియాH223 కుమారుడైనH1121 మెరేమోతుH4822 బాగుచేసెనుH2388.

After him repaired Meremoth the son of Urijah the son of Koz another piece, from the door of the house of Eliashib even to the end of the house of Eliashib.
22

అతనిని ఆనుకొనిH310 యొర్దాను మైదానములోH3603 నివాసులైనH376 యాజకులుH3548 బాగుచేయువారైరిH2388.

And after him repaired the priests, the men of the plain.
23

వారిని ఆనుకొనిH310 తమ యింటిH1004 కెదురుగాH5048 బెన్యామీనుH1144 హష్షూబుH2815 అను వారు బాగుచేసిరిH2388; వారిని ఆనుకొనిH310 తన యింటిH1004యొద్దH681 అనన్యాకుH6055 పుట్టిన మయశేయాH4641 కుమారుడైనH1121 అజర్యాH5838 బాగుచేసెనుH2388.

After him repaired Benjamin and Hashub over against their house. After him repaired Azariah the son of Maaseiah the son of Ananiah by his house.
24

అతని ఆనుకొనిH310 అజర్యాH5838 యిల్లుH1004 మొదలుకొనిH4480 గోడ మలుపుH4740 మూలవరకునుH5704 హేనాదాదుH2582 కుమారుడైనH1121 బిన్నూయిH1131 మరియొకH8145 భాగమునుH4060 బాగుచేసెనుH2388.

After him repaired Binnui the son of Henadad another piece, from the house of Azariah unto the turning of the wall, even unto the corner.
25

అతని ఆనుకొనిH310 గోడ మళ్లినH4740 దిక్కున చెరసాలH4307 దగ్గర రాజుH4428 నగరులోH2691 నిలుచుH3318 మహాH5945గోపురముH4026వరకు ఊజైH186 కుమారుడైనH1121 పాలాలుH6420 బాగుచేయువాడాయెను; అతని ఆనుకొనిH310 పరోషుH6551 కుమారుడైనH1121 పెదాయాH6305 బాగుచేసెనుH2388.

Palal the son of Uzai, over against the turning of the wall, and the tower which lieth out from the king's high house, that was by the court of the prison. After him Pedaiah the son of Parosh.
26

ఓపెలులోనున్నH6077 నెతీనీయులుH5411 తూర్పువైపుH4217 నీటిH4325 గుమ్మముH8179 ప్రక్కను దానికి సంబంధించిన గోపురముH4026 దగ్గరను బాగుచేసిరిH2388.

Moreover the Nethinims dwelt in Ophel, unto the place over against the water gate toward the east, and the tower that lieth out.
27

వారిని ఆనుకొనిH310 ఓపెలుH6077 గోడH2346వరకుH5704 గొప్పH1419 గోపురమునకుH4026 ఎదురుగానున్నH5048 మరియొకH8145 భాగమునుH4060 తెకోవీయులుH8621 బాగుచేసిరిH2388.

After them the Tekoites repaired another piece, over against the great tower that lieth out, even unto the wall of Ophel.
28

గుఱ్ఱపుH5483 గుమ్మమునకుH8179 పైగాH5921 యాజకుH3548లందరుH376 తమ యిండ్లH1004 కెదురుగాH5048 బాగుచేసిరిH2388.

From above the horse gate repaired the priests, every one over against his house.
29

వారిని ఆనుకొనిH310 తన యింటికిH1004 ఎదురుగాH5048 ఇమ్మేరుH654 కుమారుడైనH1121 సాదోకుH6659 బాగుచేసెనుH2388; అతని ఆనుకొనిH310 తూర్పుH4217 ద్వారమునుH8179 కాయుH8104 షెకన్యాH7935 కుమారుడైనH1121 షెమయాH8098 బాగుచేసెనుH2388.

After them repaired Zadok the son of Immer over against his house. After him repaired also Shemaiah the son of Shechaniah, the keeper of the east gate.
30

అతని ఆనుకొనిH310 షెలెమ్యాH8018 కుమారుడైనH1121 హనన్యాయునుH2608 జాలాపుH6764 ఆరవH8345 కుమారుడైనH1121 హానూనునుH2586 మరియొకH8145 భాగమునుH4060 బాగుచేయు వారైరిH2388; వారిని ఆనుకొనిH310 తన గదికిH5393 ఎదురుగాH5048 బెరెక్యాH1296 కుమారుడైనH1121 మెషుల్లాముH4918 బాగుచేసెనుH2388.

After him repaired Hananiah the son of Shelemiah, and Hanun the sixth son of Zalaph, another piece. After him repaired Meshullam the son of Berechiah over against his chamber.
31

అతని ఆనుకొనిH310 నెతీనీయులH5411 స్థలముH1004నకునుH5704 మిప్కాదుH4663 ద్వారమునకుH8179 ఎదురుగానున్నH5048 వర్తకులH7402 స్థలముయొక్క మూలవరకునుH6438 బంగారపుపనివానిH6885 కుమారుడైనH1121 మల్కీయాH4441 బాగుచేసెనుH2388.

After him repaired Malchiah the goldsmith's son unto the place of the Nethinims, and of the merchants, over against the gate Miphkad, and to the going up of the corner.
32

మరియు మూలకునుH6438 గొఱ్ఱలH6629 గుమ్మమునకునుH8179 మధ్యనుH996 బంగారపుపనివారునుH6884 వర్తకులునుH7402 బాగుచేసిరిH2388.

And between the going up of the corner unto the sheep gate repaired the goldsmiths and the merchants.

నెహెమ్యా అధ్యాయము 4

1

మేముH587 గోడH2346 కట్టుచున్నH1129 సమాచారము వినిH8085 సన్బల్లటుH5571 మిగుల కోపగించిH2734 రౌద్రుడైH7235 యూదులనుH3064 ఎగతాళిచేసిH3932

But it came to pass, that when Sanballat heard that we builded the wall, he was wroth, and took great indignation, and mocked the Jews.
2

షోమ్రోనుH8111 దండువారిH2428 యెదుటనుH6440 తన స్నేహితులH251 యెదుటనుH559 ఇట్లనెను–H559 దుర్బలులైనH537 యీ యూదులుH3064 ఏమిH4100 చేయుదురు?H6213 తమంతట తామే యీ పని ముగింతురాH3615? బలులు అర్పించిH2076 బలపరచుకొందురాH5800?ఒక దినమందేH3117 ముగింతురాH3615?కాల్చబడినH8313 చెత్తనుH6083 కుప్పలుగాపడినH6194 రాళ్లనుH68 మరల బలమైనవిగా చేయుదురాH2421?

And he spake before his brethren and the army of Samaria, and said, What do these feeble Jews? will they fortify themselves? will they sacrifice? will they make an end in a day? will they revive the stones out of the heaps of the rubbish which are burned?
3

మరియు అమ్మోనీయుడైనH5984 టోబీయాH2900 అతనియొద్దనుH681 ఉండి–వారుH1992 కట్టినదానిH1129పైకి ఒక నక్కH7776 యెగిరినట్టయినH5927 వారి రాతిH68గోడH2346 పడిపోవుననెనుH6555.

Now Tobiah the Ammonite was by him, and he said, Even that which they build, if a fox go up, he shall even break down their stone wall.
4

–మా దేవాH430 ఆలకించుముH8085, మేము తిరస్కారముH939 నొందినవారముH1961; వారి నిందH2781 వారి తలలమీదికిH7218 వచ్చునట్లుచేసిH7725, వారు చెరపట్టబడినవారైH7633 వారు నివసించు దేశములోనేH776 వారిని దోపునకుH61 అప్పగించుముH5414.

Hear, O our God; for we are despised: and turn their reproach upon their own head, and give them for a prey in the land of captivity:
5

వారు కట్టువారినిH1129బట్టిH5048 నీకు కోపముH3707 పుట్టించి యుండిరి గనుక వారి దోషమునుH5771 పరిహరింపH3680కుముH408, నీయెదుటH6440 వారి పాపమునుH2403 తుడిచిH4229వేయకుముH408.

And cover not their iniquity, and let not their sin be blotted out from before thee: for they have provoked thee to anger before the builders.
6

అయినను పని చేయుటకుH6213 జనులకుH5971 మనస్సుH3820 కలిగియుండెనుH1961 గనుక మేముH853 గోడనుH2346 కట్టుచుంటిమిH1129, అది సగముH2677 ఎత్తు కట్టబడి యుండెనుH7194.

So built we the wall; and all the wall was joined together unto the half thereof: for the people had a mind to work.
7

సన్బల్లటునుH5571 టోబీయాయునుH2900 అరబీయులునుH6163 అమ్మోనీయులునుH5984 అష్డోదీయులునుH796, యెరూషలేముయొక్కH3389 గోడలుH2346 కట్టబడెననియుH5927, బీటలన్నియుH3605 కప్పబడెననియుH5640 వినినప్పుడుH8085

But it came to pass, that when Sanballat, and Tobiah, and the Arabians, and the Ammonites, and the Ashdodites, heard that the walls of Jerusalem were made up, and that the breaches began to be stopped, then they were very wroth,
8

మిగుల కోపపడి యెరూషలేముH3389 మీదికి యుద్ధమునకు వచ్చిH935, పని ఆటంకపరచవలెననిH8442 వారందరుH3605 కట్టుకట్టిH3162 మమ్మును కలతపరచగాH7194,

And conspired all of them together to come and to fight against Jerusalem, and to hinder it.
9

మేము మా దేవునిH430కిH413 ప్రార్థనచేసిH6419, వారి భయముH6440చేతH4480 రాత్రింH3915బగళ్లుH3119 కావలిH4929యుంచితివిుH5975.

Nevertheless we made our prayer unto our God, and set a watch against them day and night, because of them.
10

అప్పుడు యూదావారు–H3063 బరువులు మోయువారిH5449 బలముH3581 తగ్గిపోయెనుH3782, ఉన్న చెత్తH6083 విస్తారముH7235, గోడH2346 కట్టH1129లేమనిH3808 చెప్పగాH559,

And Judah said, The strength of the bearers of burdens is decayed, and there is much rubbish; so that we are not able to build the wall.
11

మా విరోధులును–H6862 వారు తెలిసికొనH3045కుండనుH3808 చూడH7200కుండనుH3808 మనము వారిమధ్యకుH8432 చొరబడిH935 వారిని చంపిH2026 పనిH4399 ఆటంకపరచుదమనిరిH7673.

And our adversaries said, They shall not know, neither see, till we come in the midst among them, and slay them, and cause the work to cease.
12

మా శత్రువులయొద్దH681 నివాసులైయున్నH3427 యూదులుH3064 వచ్చి–H935 నలుH3605దిక్కులH4725నుండిH4480 మీరు మా సహాయమునకుH5921 రావలెననిH7725 మాటిH6235మాటికిH6471 మాతో చెప్పగాH559

And it came to pass, that when the Jews which dwelt by them came, they said unto us ten times, From all places whence ye shall return unto us they will be upon you.
13

అందు నిమిత్తము గోడH2346వెనుకనున్నH310 దిగువH8482 స్థలములH4725లోనుH4480 పైనున్న స్థలములలోనుH6706 జనులనుH5971 వారి వారి కుటుంబములH4940 ప్రకారముగా వారి కత్తులH2719తోనుH5973 వారి యీటెలతోనుH7420 వారి విండ్లతోనుH7198 నిలిపితినిH5975.

Therefore set I in the lower places behind the wall, and on the higher places, I even set the people after their families with their swords, their spears, and their bows.
14

అంతట నేను లేచిH6965 చూచిH7200 ప్రధానులH2715తోనుH413 అధికారులH5461తోనుH413 జనులH5971తోను–H413 వారికి మీరు భయH3372పడకుడిH408, మహాఘనుడునుH1419 భయంకరుడునగుH3372 యెహోవానుH136 జ్ఞాపకముచేసికొనిH2142, మీ సహోదరులH251 పక్షముగానుH5921 మీ కుమారులH1121 పక్షముగానుH5921 మీ కుమార్తెలH1323 పక్షముగానుH5921 మీ భార్యలH802 పక్షముగానుH5921 మీ నివాసముH1004 మీకుండునట్లు యుద్ధము చేయుడిH3898 అంటిని.

And I looked, and rose up, and said unto the nobles, and to the rulers, and to the rest of the people, Be not ye afraid of them: remember the Lord, which is great and terrible, and fight for your brethren, your sons, and your daughters, your wives, and your houses.
15

వారి యోచన మాకు తెలియబడెననియుH3045, దేవుడుH430 దానిని వ్యర్థము చేసెననియుH6565 మా శత్రువులుH341 సమాచారముH3588 వినగాH8085, మాలో ప్రతివాడునుH376 తన పనికిH4399 గోడH2346దగ్గరకుH413 వచ్చెనుH7725.

And it came to pass, when our enemies heard that it was known unto us, and God had brought their counsel to nought, that we returned all of us to the wall, every one unto his work.
16

అయితే అప్పటిH1931నుండిH4480 నా పనివారిలోH5288 సగముH2677 మంది పనిచేయుచుH4399 వచ్చిరి, సగముమందిH2677 యీటెలునుH7198 బల్లెములునుH8302 విండ్లునుH7420 కవచములునుH4043 ధరించినవారై వచ్చిరిH2388; అధికారులుH8269 యూదులలోH3063 ఆ యా యింటివారిH1004 వెనుకH310 నిలిచిరి.

And it came to pass from that time forth, that the half of my servants wrought in the work, and the other half of them held both the spears, the shields, and the bows, and the habergeons; and the rulers were behind all the house of Judah.
17

గోడH2346 కట్టువారునుH1129 బరువులుH5447 మోయువారునుH5375 బరువులు ఎత్తువారునుH6006, ఒక్కొక్కరు ఒకH259 చేతితోH3027 పనిచేసిH4399 ఒకH259 చేతితోH3027 ఆయుధముH7973 పట్టుకొని యుండిరిH2388.

They which builded on the wall, and they that bare burdens, with those that laded, every one with one of his hands wrought in the work, and with the other hand held a weapon.
18

మరియు కట్టువారిలోH1129 ఒక్కొకడుH376 తన కత్తినిH2719 నడుముH4975నకుH5921 బిగించుకొనిH631 గోడ కట్టుచు వచ్చెనుH1129, బాకాH7782 ఊదువాడుH8628 నాయొద్దH681 నిలిచెను.

For the builders, every one had his sword girded by his side, and so builded. And he that sounded the trumpet was by me.
19

అప్పుడు నేను ప్రధానులH2715తోనుH413 అధికారులH5461తోనుH413 మిగిలినవారిH3499తోనుH413 ఇట్లంటిని–H559 పనిH4399 మిక్కిలిH7342 గొప్పదిH7235, మనము గోడH2346మీదH5921 ఒకరొH376కరికిH251 చాలH7350 యెడముగాH6504 ఉన్నాము

And I said unto the nobles, and to the rulers, and to the rest of the people, The work is great and large, and we are separated upon the wall, one far from another.
20

గనుక ఏH834 స్థలములోH4725 మీకు బాకాH7782నాదముH6963 వినబడునోH8085 అక్కడికిH8033 మా దగ్గరకుH413 రండిH6908, మన దేవుడుH430 మన పక్షముగా యుద్ధముచేయునుH3898.

In what place therefore ye hear the sound of the trumpet, resort ye thither unto us: our God shall fight for us.
21

ఆ ప్రకారము మేముH587 పనియందుH4399 ప్రయాసపడితివిుH6213; సగముమందిH2677 ఉదయముH7837 మొదలుకొనిH4480 నక్షత్రములుH3556 అగుపడుH3318వరకుH5704 ఈటెలుH7420 పట్టుకొనిరిH2388.

So we laboured in the work: and half of them held the spears from the rising of the morning till the stars appeared.
22

మరియు ఆH1931 కాలమందుH6256 నేను జనులతో–H5971 ప్రతివాడుH376 తన పనివానితోకూడH5288 యెరూషలేములోH3389 బసచేయవలెనుH3885, అప్పుడు వారు రాత్రిH3915 మాకు కాపుగాH4929 నుందురుH1961, పగలుH3117 పనిచేయుదురనిH4399 చెప్పితినిH559.

Likewise at the same time said I unto the people, Let every one with his servant lodge within Jerusalem, that in the night they may be a guard to us, and labour on the day.
23

ఈలాగున నేనుH589 గాని నా బంధువులుH251 గాని నా పనివారుH5288 గాని నా వెంబడియున్నH310 పారావారుH376 గాని ఉదుకుకొనుటకుH4325 తప్ప మరి దేనికిని మా వస్త్రములనుH899 తీసివేయH6584లేదుH369.

So neither I, nor my brethren, nor my servants, nor the men of the guard which followed me, none of us put off our clothes, saving that every one put them off for washing.

మత్తయి అధ్యాయము 16

1

అప్పుడు పరిసయ్యులుG5330నుG3588 సద్దూకయ్యులునుG4523 వచ్చిG4334 ఆయననుG846 శోధించుటకుG3985 ఆకాశముG3772నుండిG1537 యొక సూచక క్రియనుG4592 తమకుG846 చూపుమనిG1925 ఆయననుG846 అడుగగాG1905 ఆయన ఇట్లనెను

The Pharisees also with the Sadducees came, and tempting desired him that he would shew them a sign from heaven.
2

–సాయంకాలముG3798G1096 మీరు–ఆకాశముG3772 ఎఱ్ఱగా ఉన్నదిG4449 గనుకG1063 వర్షము కురియG2105దనియుG2036,

He answered and said unto them, When it is evening, ye say, It will be fair weather: for the sky is red.
3

ఉదయమునG4404–ఆకాశముG3772 ఎఱ్ఱగానుG4449 మబ్బుగానుG4768 ఉన్నది గనుకG1063 నేడుG4594 గాలివాన వచ్చుననియుG5494 చెప్పుదురు గదా. మీరు ఆకాశG3772 వైఖరిG4383 వివేచింపG1252 నెరుగుదురుG1097 గానిG1161 యీG3588 కాలములG2540 సూచనలG4592నుG3588 వివేచింపG1410లేరుG3756.

And in the morning, It will be foul weather to day: for the sky is red and lowring. O ye hypocrites, ye can discern the face of the sky; but can ye not discern the signs of the times?
4

వ్యభిచారులైనG3428 చెడ్డG4190తరముG1074 వారు సూచక క్రియG4592 నడుగుచున్నారుG1934, అయితేG1508 యోనానుG2495 గూర్చినG3588 సూచకక్రియయేగానిG4592 మరి ఏ సూచక క్రియయైనG4592 వారిG846 కనుగ్రహింపG1325బడదనిG3756 వారితో చెప్పి వారినిG846 విడిచిG2641 వెళ్లిపోయెనుG565.

A wicked and adulterous generation seeketh after a sign; and there shall no sign be given unto it, but the sign of the prophet Jonas. And he left them, and departed.
5

ఆయనG846 శిష్యులుG3101 అద్దరిG4008కిG3588 వచ్చిG2064 రొట్టెలుG740 తెచ్చుటకుG2983 మరచిరిG1950.

And when his disciples were come to the other side, they had forgotten to take bread.
6

అప్పుడుG1161 యేసుG2424–చూచుకొనుడిG3708, పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అనువారి పులిసినG2219 పిండినిగూర్చిG3588 జాగ్రత్త పడుడనిG3708 వారితోG846 చెప్పెనుG2036.

Then Jesus said unto them, Take heed and beware of the leaven of the Pharisees and of the Sadducees.
7

కాగాG1161 వారు–మనము రొట్టెలుG740 తేనంG2983దునG3756 గదా (యీ మాట చెప్పెనని)G3004 తమలోG1722 తాముG1438 ఆలోచించుకొనుచుండిరిG1260.

And they reasoned among themselves, saying, It is because we have taken no bread.
8

యేసుG2424 అది యెరిగి–G1097 అల్పవిశ్వాసులారాG3640–మనయొద్దG1722 రొట్టెలుG740 లేవనిG3756 మీలోG1438 మీరెందుకుG5101 ఆలోచించుకొనుచున్నారుG1260?

Which when Jesus perceived, he said unto them, O ye of little faith, why reason ye among yourselves, because ye have brought no bread?
9

మీరింకనుG3768 గ్రహింపG3539లేదాG3761? అయిదుG4002 రొట్టెలుG740 అయిదువేలమందికిG4000 పంచిపెట్టినప్పుడు ఎన్నిG4214 గంపెళ్లుG2894 ఎత్తితిరోG2983 అదియైనను

Do ye not yet understand, neither remember the five loaves of the five thousand, and how many baskets ye took up?
10

ఏడుG2033 రొట్టెలుG740 నాలుగు వేలమందిG5070కిG3588 పంచిపెట్టినప్పుడు ఎన్నిG4214 గంపెళ్లుG4711 ఎత్తితిరోG2983 అదియైనను మీకు జ్ఞాపకముG3421 లేదాG3761?

Neither the seven loaves of the four thousand, and how many baskets ye took up?
11

నేను రొట్టెలనుG740గూర్చి మీతోG5213 చెప్పG2036లేదనిG3756 మీరెందుకుG5101 గ్రహింG3539పరుG3756? పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అనువారిG4012 పులిసినG2219 పిండినిగూర్చియేG575 జాగ్రత్తపడుడనిG4337 చెప్పెనుG2036.

How is it that ye do not understand that I spake it not to you concerning bread, that ye should beware of the leaven of the Pharisees and of the Sadducees?
12

అప్పుడుG5119 రొట్టెలG740 పులిసినG2219 పిండినిG740గూర్చిG575 కాదుగానిG235 పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అనువారి బోధనుG1322 గూర్చియేG575 జాగ్రత్తపడవలెననిG4337 ఆయన తమతో చెప్పెననిG2036 వారు గ్రహించిరిG4920.

Then understood they how that he bade them not beware of the leaven of bread, but of the doctrine of the Pharisees and of the Sadducees.
13

యేసుG2424 ఫిలిప్పుదైనG5376 కైసరయG2542 ప్రాంతముG3313G1519కుG3588 వచ్చిG2064–మనుష్యG444కుమారుG5207డెవడనిG5101 జనులు చెప్పకొనుచున్నారనిG3004 తనG848 శిష్యులనుG3101 అడుగగాG2065

When Jesus came into the coasts of Caesarea Philippi, he asked his disciples, saying, Whom do men say that I the Son of man am?
14

వారు–కొందరుG3588 బాప్తిస్మమిచ్చుG910 యోహాననియుG2491, కొందరుG243 ఏలీయాG2243 అనియుG3303, కొందరుG2087 యిర్మీయాG2408 అనియు లేకG2228 ప్రవక్తG4396లలోG3588 ఒకడనియుG1520 చెప్పుకొనుచున్నారనిరిG2036.

And they said, Some say that thou art John the Baptist: some, Elias; and others, Jeremias, or one of the prophets.
15

అందుకాయన–మీరైతేG5210 నేనుG3165 ఎవడననిG5101 చెప్పుకొనుచున్నారనిG3004 వారిG846 నడిగెనుG3004.

He saith unto them, But whom say ye that I am?
16

అందుకుG1161 సీమోనుG4613 పేతురుG4074–నీవుG4771 సజీవుడగుG2198 దేవునిG2316 కుమారుడవైనG5207 క్రీస్తువనిG5547 చెప్పెనుG2036.

And Simon Peter answered and said, Thou art the Christ, the Son of the living God.
17

అందుకు యేసుG2424–సీమోనుG4613 బర్‌ యోనాG920, నీవు ధన్యుడవుG3107, పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 ఈ సంగతి నీకుG4671 బయలుపరచెనేG601కానిG3754 నరులుG4561 నీకుG4671 బయలుG601 పరచలేదుG3756.

And Jesus answered and said unto him, Blessed art thou, Simon Barjona: for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven.
18

మరియుG1161 నీవుG4771 పేతురువుG4074; ఈG5026 బండG4073మీదG1909 నాG3450 సంఘమునుG1577 కట్టుదునుG3618, పాతాళలోకG86 ద్వారములుG4439 దానిG846 యెదుట నిలువG2729నేరవనిG3756 నేను నీతోG4671 చెప్పుచున్నానుG3004.

And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it.
19

పరలోకG3772రాజ్యముG932యొక్కG3588 తాళపుచెవులుG2807 నీ కిచ్చెదనుG1325, నీవు భూలోకG1093మందుG1722 దేనిG3739 బంధించుదువోG1210 అది పరలోకG3772 మందునుG1722 బంధింపG1210బడునుG2071, భూలోకG1093మందుG1722 దేనిG3739 విప్పుదువోG3089 అది పరలోకG3772మందునుG1722 విప్పబడుననిG3089 అతనితో చెప్పెను.

And I will give unto thee the keys of the kingdom of heaven: and whatsoever thou shalt bind on earth shall be bound in heaven: and whatsoever thou shalt loose on earth shall be loosed in heaven.
20

అటుపిమ్మటG5119 తాను క్రీస్తుG5547 అనిG2076 యెవనితోను చెప్పG2036వద్దనిG3367 ఆయన తనG848 శిష్యులకుG3101 ఖండితముగా ఆజ్ఞాపించెనుG1291.

Then charged he his disciples that they should tell no man that he was Jesus the Christ.
21

అప్పటినుండిG575 తాను యెరూషలేముG2414నకుG1519 వెళ్లిG565 పెద్దలG4245చేతనుG575 ప్రధాన యాజకులG749చేతనుG2532 శాస్త్రులG1122చేతనుG2532 అనేకG4183 హింసలు పొందిG3958, చంపబడిG615, మూడవG5154దినముG2250G3588 లేచుటG1453 అగత్యమనిG1166 యేసుG2424 తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా

From that time forth began Jesus to shew unto his disciples, how that he must go unto Jerusalem, and suffer many things of the elders and chief priests and scribes, and be killed, and be raised again the third day.
22

పేతురుG4074 ఆయనG846 చేయి పట్టుకొనిG4355–ప్రభువాG2962, అది నీకు దూరమగుగాకG2436, అది నీG4671 కెన్నడును కలుగG2071దనిG3364 ఆయననుG846 గద్దింపసాగెనుG2008.

Then Peter took him, and began to rebuke him, saying, Be it far from thee, Lord: this shall not be unto thee.
23

అయితేG1161 ఆయన పేతురుG4074 వైపు తిరిగిG4762–సాతానాG4567, నాG3450 వెనుకకు పొమ్ముG3694; నీవు నాకుG3450 అభ్యంతరG4567 కారణమైయున్నావు; నీవు మనుష్యులG444 సంగతులనేG3588 తలంచుచున్నావుG5426 గానిG235 దేవునిG2316 సంగతులనుG3588 తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.

But he turned, and said unto Peter, Get thee behind me, Satan: thou art an offence unto me: for thou savourest not the things that be of God, but those that be of men.
24

అప్పుడుG5119 యేసుG2424 తనG848 శిష్యులనుG3101 చూచి–ఎవడైననుG1536 నన్నుG3450 వెంబడింపG2064గోరినG2309 యెడల, తన్నుతానుG1438 ఉపేక్షించుకొనిG533, తనG848 సిలువG4716నెత్తి కొనిG142 నన్నుG3427 వెంబడింపవలెనుG190.

Then said Jesus unto his disciples, If any man will come after me, let him deny himself, and take up his cross, and follow me.
25

తనG848 ప్రాణమునుG5590 రక్షించుG4982 కొనగోరువాడుG2309 దానిG846 పోగొట్టుకొనునుG622; నాG1752 నిమిత్తముG1700 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొనువాడుG622 దానిG846 దక్కించు కొనునుG2147.

For whosoever will save his life shall lose it: and whosoever will lose his life for my sake shall find it.
26

ఒక మనుష్యుడుG444 లోకG2889మంతయుG3650 సంపాదించుకొనిG2770 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొంటేG2210 అతనికేమిG5101 ప్రయోజనముG5623? ఒక మనుష్యుడుG444 తనG848 ప్రాణమునకుG5590 ప్రతిగాG465 నేమిG5101 యియ్యగలడుG1325?

For what is a man profited, if he shall gain the whole world, and lose his own soul? or what shall a man give in exchange for his soul?
27

మనుష్యG444కుమారుడుG5207 తనG848 తండ్రిG3962 మహిమG1391 గలవాడైG1722 తనG848 దూతలతోG32 కూడ రాబోవుG2064చున్నాడుG3195. అప్పుG5119డాయన ఎవనిG848 క్రియలG4234చొప్పునG2596 వానికిG1538 ఫలమిచ్చునుG591.

For the Son of man shall come in the glory of his Father with his angels; and then he shall reward every man according to his works.
28

ఇక్కడG5602 నిలిచిG2476యున్నG1526 వారిలోకొందరుG5100, మనుష్యG444కుమారుడుG5207 తనG848 రాజ్యముతోG932 వచ్చుటG2064 చూచుG1492వరకుG2193 మరణముG2288 రుచిG1089 చూడరనిG3361 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, There be some standing here, which shall not taste of death, till they see the Son of man coming in his kingdom.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.