Day 193
Day 194 : ఎజ్రా 9-10 & మత్తయి 14
Day 195

ఎజ్రా అధ్యాయము 9

1

ఈ సంగతులుH428 సమాప్తమైనH3615 తరువాత పెద్దలుH8269 నా యొద్దకుH413 వచ్చిH5066 ఇశ్రాయేలీయులునుH3478 యాజకులునుH3548 లేవీయులునుH3881, కనానీయులుH3669 హిత్తీయులుH2850 పెరిజ్జీయులుH6522 యెబూసీయులుH2983 అమ్మోనీయులుH5984 మోయాబీయులుH4125 ఐగుప్తీయులుH4713 అమోరీయులుH5984 అను దేశపు జనములH971లోనుండిH4480 తమ్మును తాము వేరు పరచుH914కొనకH3808, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచుH8441,

Now when these things were done, the princes came to me, saying, The people of Israel, and the priests, and the Levites, have not separated themselves from the people of the lands, doing according to their abominations, even of the Canaanites, the Hittites, the Perizzites, the Jebusites, the Ammonites, the Moabites, the Egyptians, and the Amorites.
2

వారి కుమార్తెలనుH1323 పెండ్లి చేసికొనుచుH5375, తమ కుమారులకునుH తీసికొనుచు, పరిశుద్ధH6944 సంతతిగాH2233 ఉండవలసిన తాము ఆ దేశపుH776 జనులతోH5971 కలిసికొనినవారైరిH6148. ఈH2088 అపరాధముH4604 చేసినవారిలో పెద్దలునుH8269 అధికారులునుH5461 నిజముగా ముఖ్యులైH7223యుండిరనిH1961 చెప్పిరి.

For they have taken of their daughters for themselves, and for their sons: so that the holy seed have mingled themselves with the people of those lands: yea, the hand of the princes and rulers hath been chief in this trespass.
3

నేను ఈH2088 సంగతిH1697 వినిH8085 నా వస్త్రమునుH పై దుప్పటినిH4598 చింపుకొనిH7167, నా తలH7218 వెండ్రుకలనుH8181 నా గడ్డపుH2206 వెండ్రుకలనుH8181 పెరికివేసికొనిH4803 విభ్రాంతిపడిH8074 కూర్చుంటినిH3427.

And when I heard this thing, I rent my garment and my mantle, and plucked off the hair of my head and of my beard, and sat down astonied.
4

చెరపట్ట బడినవారిH1473 అపరాధమునుH4604 చూచిH, ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మాటకుH1697 భయపడినH2730 వారందరునుH3605 నాయొద్దకుH413 కూడి వచ్చిరిH622. నేనుH589 విభ్రాంతిపడిH8074 సాయంత్రపుH6153 అర్పణH4503 వేళవరకుH5704 కూర్చుంటినిH3427.

Then were assembled unto me every one that trembled at the words of the God of Israel, because of the transgression of those that had been carried away; and I sat astonied until the evening sacrifice.
5

సాయంత్రపుH6153 అర్పణవేళనుH4503 శ్రమH8589 తీరగాH4480 నేను లేచిH6965, నా వస్త్రమునుH899 పై దుప్పటినిH4598 చింపుకొనిH7167 మోకాళ్లH1290మీదH5921 పడిH3766, నా దేవుడైనH430 యెహోవాH3068తట్టుH413 చేతుH3709లెతిH6566

And at the evening sacrifice I arose up from my heaviness; and having rent my garment and my mantle, I fell upon my knees, and spread out my hands unto the LORD my God,
6

నా దేవా నా దేవాH430, నా ముఖముH నీ వైపుH413 ఎత్తి కొనుటకుH7311 సిగ్గుపడిH954 ఖిన్నుడనైయున్నానుH3637. మా దోషములుH5771 మా తలలకుH7218 పైగాH4605 హెచ్చియున్నవిH7235, మా అపరాధముH819 ఆకాశమంతH8064 యెత్తుగాH5704 పెరిగియున్నదిH1431.

And said, O my God, I am ashamed and blush to lift up my face to thee, my God: for our iniquities are increased over our head, and our trespass is grown up unto the heavens.
7

మా పితరులH1 దినములుH3117 మొదలుకొనిH4480 నేటిH3117వరకుH5704 మేము మిక్కిలిH1419 అపరాధులముH819; మా దోషములనుబట్టిH5771 మేమునుH587 మా రాజులునుH4428 మా యాజకులునుH3548 అన్యదేశములH776 రాజులH4428 వశమునకునుH3027 ఖడ్గమునకునుH2719 చెరకునుH7628 దోపునకునుH961 నేటిదినమునH3117 నున్నట్లు అప్పగింపబడుటచేతH5414 మిగుల సిగ్గునొందినవారమైతివిుH1322.

Since the days of our fathers have we been in a great trespass unto this day; and for our iniquities have we, our kings, and our priests, been delivered into the hand of the kings of the lands, to the sword, to captivity, and to a spoil, and to confusion of face, as it is this day.
8

అయితే ఇప్పుడుH6258 మా దేవుడుH430 మా నేత్రములకుH5869 వెలుగిచ్చిH215, మా దాస్యములోH5659 మమ్మును కొంచెముH4592 తెప్పరిల్లజేయునట్లుగానుH4241, మాలో ఒక శేషముH3489 ఉండనిచ్చినట్లుగానుH5414, తన పరిశుద్ధH6944స్థలమందుH4725 మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైనH430 యెహోవాH3068 కొంతH4592మట్టుకుH7281 మాయెడలH4480 దయచూపియున్నాడుH8467.

And now for a little space grace hath been shewed from the LORD our God, to leave us a remnant to escape, and to give us a nail in his holy place, that our God may lighten our eyes, and give us a little reviving in our bondage.
9

నిజముగా మేముH587 దాసులమైతివిుH5650; అయితే మా దేవుడవైనH430 నీవు మా దాస్యములోH5659 మమ్మును విడువH5800H3808, పారసీకదేశపుH6539 రాజులH4428యెదుటH6440 మాకుH5921 దయH2617 కనుపరచిH5186, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవునిH430 మందిరమునుH1004 నిలిపిH7311, దాని పాడైన స్థలములనుH2723 తిరిగి బాగుచేయుటకునుH5975, యూదాదేశమందునుH3063 యెరూషలేముపట్టణమందునుH3389 మాకు ఒక ఆశ్రయముH1447 నిచ్చుటకునుH5414 కృప చూపించితివి.

For we were bondmen; yet our God hath not forsaken us in our bondage, but hath extended mercy unto us in the sight of the kings of Persia, to give us a reviving, to set up the house of our God, and to repair the desolations thereof, and to give us a wall in Judah and in Jerusalem.
10

మా దేవాH430, యింత కృపనొందినH2063 తరువాతH310 మేమేమిH4100 చెప్పగలముH559? నిజముగా ప్రవక్తలైనH5030 నీ దాసులH5650ద్వారాH3027 నీవిచ్చినH6680 ఆజ్ఞలనుH4687 మేము అనుసరింపకపోతివిుH5800 గదా.

And now, O our God, what shall we say after this? for we have forsaken thy commandments,
11

వారుమీరు స్వతంత్రించుH3423కొనబోవుH935 దేశముH776 దాని నివాసులH అపవిత్రతచేతనుH8441 వారు చేయు అసహ్యమైనవాటిచేతనుH50799 అపవిత్రమాయెనుH5079, వారు జరిగించిన అసహ్యమైనవాటిచేతH2932 ఆ దేశముH776 నలుదిక్కులH6310 నిండినదాయెనుH4390.

Which thou hast commanded by thy servants the prophets, saying, The land, unto which ye go to possess it, is an unclean land with the filthiness of the people of the lands, with their abominations, which have filled it from one end to another with their uncleanness.
12

కాబట్టిH6258 మీరు మీ కుమార్తెలనుH1323 వారి కుమారులH1121కియ్యH5414కుడిH408. వారి కుమార్తెలనుH1323 మీ కుమారులకొరకుH1121 పుచ్చుకొనH5375కుడిH408. మరియు వారికి క్షేమH7965భాగ్యములుH2896 కలుగవలెనని మీరు ఎన్నటికినిH5704 కోరH1875కుండినయెడలH408,మీరు బలముగానుండిH2388, ఆ దేశముయొక్కH776 సుఖమునుH2898 అనుభవించిH398, మీ పిల్లలకుH1121 నిత్యH5704 స్వాస్థ్యముగాH3423 దాని నప్పగించెదరని చెప్పిరి.

Now therefore give not your daughters unto their sons, neither take their daughters unto your sons, nor seek their peace or their wealth for ever: that ye may be strong, and eat the good of the land, and leave it for an inheritance to your children for ever.
13

అయితే మా దుష్క్రిH7451యలనుH4639 బట్టియు మా గొప్పH1419 అపరాధములనుH819 బట్టియు ఈ శ్రమలన్నియుH3605 మామీదికిH5921 వచ్చినH935 తరువాతH10, మా దేవుడవైనH430 నీవుH859 మా దోషములకుH5771 రావలసిన శిక్షలోH4480 కొంచెమేH4295 మామీద ఉంచిH2820, మాకు ఈ విధముగాH2063 విడుదలH6413 కలుగజేయగాH5414 మేము నీ ఆజ్ఞలనుH4687 మీరిH6565

And after all that is come upon us for our evil deeds, and for our great trespass, seeing that thou our God hast punished us less than our iniquities deserve, and hast given us such deliverance as this;
14

H428 అసహ్యకార్యములనుH8441 జరిగించిన జనులతోH5971 సంబంధములు చేసికొనినయెడలH2859, మేము నాశనమగుH3615వరకుH5704 శేషమైననుH7611 లేకుండునట్లునుH369, తప్పించుకొనుటకుH6413 సాధనమైనను లేకుండునట్లునుH369, నీవు కోపపడుదువుH599 గదా.

Should we again break thy commandments, and join in affinity with the people of these abominations? wouldest not thou be angry with us till thou hadst consumed us, so that there should be no remnant nor escaping?
15

యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 దేవాH430, నీవుH859 నీతిమంతుడవైయున్నావుH6662, అందువలననేH3588 నేటిH2063 దినమునH3117 ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాముH7604. చిత్తగించుముH2009; మేము నీ సన్నిధినిH6440 అపరాధులముH819 గనుక నీ సన్నిధినిH6440 నిలుచుటకుH5975 అర్హులముకామనిH369 ప్రార్థనచేసితిని.

O LORD God of Israel, thou art righteous: for we remain yet escaped, as it is this day: behold, we are before thee in our trespasses: for we cannot stand before thee because of this.

ఎజ్రా అధ్యాయము 10

1

ఎజ్రాH5830 యేడ్చుచుH1058 దేవునిH430 మందిరముH1004 ఎదుటH6440 సాష్టాంగపడుచుH5307, పాపమును ఒప్పుకొనిH3034 ప్రార్థనచేసెనుH6419. ఇశ్రాయేలీయుH3478లలోH4480 పురుషులుH376 స్త్రీలుH802 చిన్నవారుH3206 మిక్కిలి గొప్ప సమూహముగాH5971 అతని యొద్దకు కూడివచ్చి బహుగాH7235 ఏడ్వగాH1058

Now when Ezra had prayed, and when he had confessed, weeping and casting himself down before the house of God, there assembled unto him out of Israel a very great congregation of men and women and children: for the people wept very sore.
2

ఏలాముH5867 కుమారులH1121లోH4480 నొకడగు యెహీయేలుH3171 కుమారుడైనH1121 షెకన్యాH7935 ఎజ్రాతోH5830 ఇట్లనెనుH6030 మేముH587 దేశమందుండుH776 అన్యH5237జనములH5971లోనిH4480 స్త్రీలనుH802 పెండ్లిచేసికొనిH3427 మా దేవునిH430 దృష్టికి పాపము చేసితివిుH4603; అయితే ఈH2063 విషయములోH5921 ఇశ్రాయేలీయులుH3478 తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణకద్దుH4723.

And Shechaniah the son of Jehiel, one of the sons of Elam, answered and said unto Ezra, We have trespassed against our God, and have taken strange wives of the people of the land: yet now there is hope in Israel concerning this thing.
3

కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగాH451 జరుగునట్లుH6213 ఏలినవాడవైనH136 నీ యోచననుబట్టియుH6098, దైవాH430జ్ఞకుH4687 భయపడువారిH2730 యోచననుబట్టియుH6098, ఈ భార్యలనుH802 వారికిH4480 పుట్టినవారినిH3205 వెలివేయించెదమనిH3318 మన దేవునితోH430 నిబంధనH1285 చేసికొనెదముH3772.

Now therefore let us make a covenant with our God to put away all the wives, and such as are born of them, according to the counsel of my lord, and of those that tremble at the commandment of our God; and let it be done according to the law.
4

లెమ్ముH6965 ఈ పనిH1697 నీ యధీనములోనున్నదిH5921, మేమునుH587 నీతోకూడH5973 నుందుము, నీవు ధైర్యముH2388 తెచ్చుకొని దీని జరిగించుమనగాH6213

Arise; for this matter belongeth unto thee: we also will be with thee: be of good courage, and do it.
5

ఎజ్రాH5830 లేచిH6965, ప్రధానH8269 యాజకులునుH3548 లేవీయులునుH3881 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ఆ మాటH1697 ప్రకారముH2088 చేయునట్లుగాH6213 వారిచేత ప్రమాణముH7650 చేయించెనుH853. వారు ప్రమాణము చేసికొనగాH7650

Then arose Ezra, and made the chief priests, the Levites, and all Israel, to swear that they should do according to this word. And they sware.
6

ఎజ్రాH5830 దేవునిH30 మందిరముH1004 ఎదుటH6440నుండిH4480 లేచిH6965, ఎల్యాషీబుH475 కుమారుడైనH1121 యోహానానుయొక్కH3076 గదిH3957లోH413 ప్రవేశించెనుH1980. అతడు అచ్చటికిH8033 వచ్చిH1980, చెరపట్టబడినవారిH1473 అపరాధమునుH4604 బట్టిH5921 దుఃఖించుచుH56, భోజనమైననుH3899 పానమైననుH8354 చేయH398కుండెనుH3808.

Then Ezra rose up from before the house of God, and went into the chamber of Johanan the son of Eliashib: and when he came thither, he did eat no bread, nor drink water: for he mourned because of the transgression of them that had been carried away.
7

చెరనుండిH1473 విడుదల నొందినH1121వారందరుH3605 యెరూషలేమునకుH3389 కూడి రావలెననిH6908 యూదా దేశమంతటియందునుH3063 యెరూషలేముH3389 పట్టణమందును ప్రకటనH5674చేయబడెనుH6963.

And they made proclamation throughout Judah and Jerusalem unto all the children of the captivity, that they should gather themselves together unto Jerusalem;
8

మరియు మూడుH7969 దినములలోగాH3117 ప్రధానులునుH8269 పెద్దలునుH2205 చేసిన యోచనచొప్పునH6098 ఎవడైనను రాH935కపోయినయెడలH3808 వాని ఆస్తిH7399 దేవునికిH430 ప్రతిష్ఠితమగుననియుH2763, వాడు విడుదల నొందినవారిH1473 సమాజముH6951లోనుండిH4480 వెలివేయబడుననియుH914 నిర్ణయించిరి.

And that whosoever would not come within three days, according to the counsel of the princes and the elders, all his substance should be forfeited, and himself separated from the congregation of those that had been carried away.
9

యూదాH3063 వంశస్థుH376లందరునుH3605 బెన్యామీనీయులందరునుH1144 ఆ మూడుH7969 దినములలోగాH3117 యెరూషలేమునకుH3389 కూడివచ్చిరిH6908. అదిH1931 తొమి్మదవH8671 నెలH2320; ఆ నెలH2320 యిరువదియవH6242 దినమున జనుH5971లందరునుH3605 దేవునిH430 మందిరపుH1004 వీధిలోH7339 కూర్చునిH3427 గొప్ప వర్షాలH1653చేతH4480 తడియుచు, ఆ సంగతినిH1697 తలంచుటవలనH5921 వణకుచుండిరిH7460.

Then all the men of Judah and Benjamin gathered themselves together unto Jerusalem within three days. It was the ninth month, on the twentieth day of the month; and all the people sat in the street of the house of God, trembling because of this matter, and for the great rain.
10

అప్పుడు యాజకుడైనH3548 ఎజ్రాH5830 లేచిH6965 వారితోH413 ఇట్లనెనుH559 మీరు ఆజ్ఞనుH మీరి అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనిH3427, ఇశ్రాయేలీయులH3478 అపరాధమునుH819 ఎక్కువ చేసితిరిH3254.

And Ezra the priest stood up, and said unto them, Ye have transgressed, and have taken strange wives, to increase the trespass of Israel.
11

కాబట్టి యిప్పుడుH6258 మీ పితరులయొక్కH1 దేవుడైనH430 యెహోవాH3068 యెదుట మీ పాపమునుH8426 ఒప్పుకొనిH5414, ఆయన చిత్తానుసారముగాH7522 నడుచుకొనుటకుH6213 సిద్ధపడి, దేశపుH776 జనులనుH5971 అన్యH5237 స్త్రీలనుH802 విసర్జించిH4480 మిమ్మునుH914 మీరు ప్రత్యేకపరచుకొనియుండుడి.

Now therefore make confession unto the LORD God of your fathers, and do his pleasure: and separate yourselves from the people of the land, and from the strange wives.
12

అందుకు సమాజH6951కులందరుH3605 ఎలుగెత్తిH1419 అతనితో ఇట్లనిరిH6030 నీవు చెప్పినట్లుగానేH1697 మేము చేయవలసియున్నదిH6213.

Then all the congregation answered and said with a loud voice, As thou hast said, so must we do.
13

అయితే జనులుH5971 అనేకులైయున్నారుH7227, మరియు ఇప్పుడుH6256 వర్షముH1653 బలముగా వచ్చుచున్నందున మేము బయటH2351 నిలువH5975లేముH369, ఈ పనిH4399 యొకటిH259 రెండుH8147 దినములలోH3117 జరుగునది కాదుH3808; ఈH2088 విషయములోH1697 అనేకులముH7235 అపరాధులముH6586; కాబట్టిH4994 సమాజపుH6951 పెద్దH8269లనందరినిH3605 యీ పనిమీద ఉంచవలెనుH5975,

But the people are many, and it is a time of much rain, and we are not able to stand without, neither is this a work of one day or two: for we are many that have transgressed in this thing.
14

మన పట్టణములయందుH5892 ఎవరెవరుH3605 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనిరోH3427 వారందరునుH3605 నిర్ణయH2163కాలమందుH6256 రావలెనుH935; మరియు ప్రతి పట్టణముయొక్కH5892 పెద్దలునుH2205 న్యాయాధిపతులునుH8199H2088 సంగతినిH1697బట్టిH5704 మామీదికి వచ్చిన దేవునిH430 కఠినమైనH2740 కోపముH639 మామీదికి రాకుండH4480 తొలగిపోవునట్లుగాH7725 వారితోకూడ రావలెను అనిచెప్పెను.

Let now our rulers of all the congregation stand, and let all them which have taken strange wives in our cities come at appointed times, and with them the elders of every city, and the judges thereof, until the fierce wrath of our God for this matter be turned from us.
15

అప్పుడు అశాహేలుH6214 కుమారుడైనH1121 యోనాతానునుH3083 తిక్వాH8616 కుమారుడైనH1121 యహజ్యాయునుH3167 మాత్రమేH389H2063 పనికి నిర్ణయింపబడిరిH5975. మెషుల్లామునుH4918 లేవీయుడైనH3881 షబ్బెతైయునుH7678 వారికి సహాయులైయుండిరిH5826.

Only Jonathan the son of Asahel and Jahaziah the son of Tikvah were employed about this matter: and Meshullam and Shabbethai the Levite helped them.
16

చెరనుండిH1473 విడుదలనొందినవారుH1121 అట్లుH3651 చేయగాH6213 యాజకుడైనH3548 ఎజ్రాయునుH5830 పెద్దలలోH7218 కొందరుH376 ప్రధానులునుH7218 వారి పితరులH1 యింటి పేరులనుబట్టిH8034 తమ తమ పేరుల ప్రకారముH8034 అందరినిH3605 వేరుగా ఉంచిH914, పదియవH624 నెలH2320 మొదటిH259 దినమునH3117 ఈ సంగతినిH1697 విమర్శించుటకుH1875 కూర్చుండిరిH3427.

And the children of the captivity did so. And Ezra the priest, with certain chief of the fathers, after the house of their fathers, and all of them by their names, were separated, and sat down in the first day of the tenth month to examine the matter.
17

మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమునH3117 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనినH3427వారందరిH3605 సంగతి వారు సమాప్తము చేసిరిH3615.

And they made an end with all the men that had taken strange wives by the first day of the first month.
18

యాజకులH3548 వంశముH1121లోH4480 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనియున్నట్లుH3427 కనబడినవారుH4672 ఎవరనగా యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవH3442 వంశముH1121లోనుH4480, అతని సహోదరులలోనుH251 మయశేయాయుH4641, ఎలీయెజెరునుH461, యారీబునుH3402 గెదల్యాయునుH1436.

And among the sons of the priests there were found that had taken strange wives: namely, of the sons of Jeshua the son of Jozadak, and his brethren; Maaseiah, and Eliezer, and Jarib, and Gedaliah.
19

వీరు తమ భార్యలనుH802 పరిత్యజించెదమనిH3318 మాట యిచ్చిరిH5414. మరియు వారు అపరాధులైయున్నందునH818 అపరాధH819విషయములోH5921 మందలోH6629 ఒక పొట్టేలును చెల్లించిరిH352.

And they gave their hands that they would put away their wives; and being guilty, they offered a ram of the flock for their trespass.
20

ఇమ్మేరుH564 వంశముH1121లోH4480 హనానీH2607 జెబద్యాH2069

And of the sons of Immer; Hanani, and Zebadiah.
21

హారీముH2766 వంశముH1121లోH4480 మయశేయాH4641 ఏలీయాH452 షెమయాH8098 యెహీయేలుH3171 ఉజ్జియాH5818,

And of the sons of Harim; Maaseiah, and Elijah, and Shemaiah, and Jehiel, and Uzziah.
22

పషూరుH6583 వంశముH1121లోH4480 ఎల్యోయేనైH454 మయశేయాH4641 ఇష్మాయేలుH3458 నెతనేలుH5417 యోజాబాదుH3107 ఎల్యాశాH501,

And of the sons of Pashur; Elioenai, Maaseiah, Ishmael, Nethaneel, Jozabad, and Elasah.
23

లేవీయుH3881లలోH4480 యోజాబాదుH3107 షిమీH8096 కెలిథాH7041 అను కెలాయాH7041 పెతహయాH6611 యూదాH3063 ఎలీయెజెరుH461,

Also of the Levites; Jozabad, and Shimei, and Kelaiah, (the same is Kelita,) Pethahiah, Judah, and Eliezer.
24

గాయకులH7891లోH4480 ఎల్యాషీబుH475, ద్వారపాలకుH7778లలోH4480 షల్లూముH7967 తెలెముH2928 ఊరిH221 అనువారు.

Of the singers also; Eliashib: and of the porters; Shallum, and Telem, and Uri.
25

ఇశ్రాయేలీయుH3478లలోH4480 ఎవరెవరనగా పరోషుH6551 వంశముH1121లోH4480 రమ్యాH7422 యిజ్జీయాH3150 మల్కీయాH4441 మీయామినుH4326 ఎలియేజరుH499 మల్కీయాH4441, బెనాయాH1141,

Moreover of Israel: of the sons of Parosh; Ramiah, and Jeziah, and Malchiah, and Miamin, and Eleazar, and Malchijah, and Benaiah.
26

ఏలాముH5867 వంశముH1121లోH4480 మత్తన్యాH4983 జెకర్యాH2148 యెహీయేలుH3171 అబ్దీH5660 యెరేమోతుH3406 ఏలీయ్యాH452.

And of the sons of Elam; Mattaniah, Zechariah, and Jehiel, and Abdi, and Jeremoth, and Eliah.
27

జత్తూH2240 వంశముH1121లోH4480 ఎల్యోయేనైH454 ఎల్యాషీబుH475 మత్తన్యాH4983 యెరేమోతుH3406 జాబాదుH2066 అజీజాH5819.

And of the sons of Zattu; Elioenai, Eliashib, Mattaniah, and Jeremoth, and Zabad, and Aziza.
28

బేబైH893 వంశముH1121లోH4480 యెహోహానానుH3076 హనన్యాH2608 జబ్బయిH2079 అత్లాయిH6270,

Of the sons also of Bebai; Jehohanan, Hananiah, Zabbai, and Athlai.
29

బానీH1137 వంశముH1121లోH4480 మెషుల్లాముH4918 మల్లూకుH4409 అదాయాH5718 యాషూబుH3437 షెయాలుH7594

And of the sons of Bani; Meshullam, Malluch, and Adaiah, Jashub, and Sheal, and Ramoth.
30

రామోతుH3406, పహత్మోయాబుH6355 వంశముH1121లోH4480 అద్నాH5733 కెలాలుH3636 బెనాయాH1141 మయశేయాH4641 మత్తన్యాH4983 బెసలేలుH1212 బిన్నూయిH1131 మనష్షేH4519,

And of the sons of Pahathmoab; Adna, and Chelal, Benaiah, Maaseiah, Mattaniah, Bezaleel, and Binnui, and Manasseh.
31

హారిముH2766 వంశముH1121లోH4480 ఎలీయెజెరుH461 ఇష్షీయాH3449 మల్కీయాH4441 షెమయాH8098

And of the sons of Harim; Eliezer, Ishijah, Malchiah, Shemaiah, Shimeon,
32

షిమ్యోనుH8095 బెన్యామీనుH1144 మల్లూకుH4409 షెమర్యాH8114,

Benjamin, Malluch, and Shemariah.
33

హాషుముH2828 వంశముH1121లోH4480 మత్తెనైH4982 మత్తత్తాH4992 జాబాదుH2066 ఎలీపేలెటుH467 యెరేమైH3413 మనష్షేH4519 షిమీH8096,

Of the sons of Hashum; Mattenai, Mattathah, Zabad, Eliphelet, Jeremai, Manasseh, and Shimei.
34

బానీH1137 వంశముH1121లోH4480 మయదైH4572 అమ్రాముH6019 ఊయేలుH177

Of the sons of Bani; Maadai, Amram, and Uel,
35

బెనాయాH1141 బేద్యాH912 కెలూహుH3622

Benaiah, Bedeiah, Chelluh,
36

వన్యాH2057 మెరేమోతుH4822 ఎల్యాషీబుH475

Vaniah, Meremoth, Eliashib,
37

మత్తన్యాH4983 మత్తెనైH4982 యహశావుH3299

Mattaniah, Mattenai, and Jaasau,
38

బానీH1141 బిన్నూయిH1131 షిమీH8096

And Bani, and Binnui, Shimei,
39

షిలెమ్యాH8018 నాతానుH5416 అదాయాH5718

And Shelemiah, and Nathan, and Adaiah,
40

మక్నద్బయిH4367 షామైH8343 షారాయిH8298

Machnadebai, Shashai, Sharai,
41

అజరేలుH5832 షెలెమ్యాH8343 షెమర్యాH8114

Azareel, and Shelemiah, Shemariah,
42

షల్లూముH7967 అమర్యాH568 యోసేపుH3130

Shallum, Amariah, and Joseph.
43

నెబోH5015 వంశముH1121లోH4480 యెహీయేలుH3273 మత్తిత్యాH4993 జాబాదుH2066 జెబీనాH2081 యద్దయిH3035 యోవేలుH3100 బెనాయాH1141 అనువారు

Of the sons of Nebo; Jeiel, Mattithiah, Zabad, Zebina, Jadau, and Joel, Benaiah.
44

వీH428రందరునుH3605 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనియుండిరిH5375. ఈ స్త్రీలH802లోH4480 కొందరు పిల్లలుH1121 గలవారుH3426.

All these had taken strange wives: and some of them had wives by whom they had children.

మత్తయి అధ్యాయము 14

1

G1565 సమయG2540మందుG1722 చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264 యేసునుగూర్చినG2424 సమాచారముG189 వినిG191

At that time Herod the tetrarch heard of the fame of Jesus,
2

–ఇతడు బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491; అతడు మృతులG3498లోనుండిG575 లేచిG1453 యున్నాడుG2076; అందుG5124వలననేG1223 అద్భుతములుG1411 అతనిG846యందుG1722 క్రియారూపకములగుచున్నవనిG1754 తనG848 సేవకులతోG3816 చెప్పెనుG2036.

And said unto his servants, This is John the Baptist; he is risen from the dead; and therefore mighty works do shew forth themselves in him.
3

ఏలయనగాG1223–నీవు నీ సోదరుడైనG80 ఫిలిప్పుG5376 భార్యయగుG1135 హేరోదియనుG2266 ఉంచుకొనుటG2902 న్యాయముG1832 కాదనిG3756 యోహానుG2491 చెప్పగా,

For Herod had laid hold on John, and bound him, and put him in prison for Herodias' sake, his brother Philip's wife.
4

హేరోదుG2264 ఆమెG846 నిమిత్తముG1063 యోహానునుG2491 పట్టుకొనిG2902 బంధించిG1210 చెరసాలG5438లోG1722 వేయించిG5087 యుండెనుG2192.

For John said unto him, It is not lawful for thee to have her.
5

అతడు ఇతనిG846 చంపG615 గోరెనుG2309 గానిG3754 జనసమూహముG3793 ఇతనినిG846 ప్రవక్తG4396యనిG5613 యెంచినందునG2192 వారికిG846 భయపడెనుG5399.

And when he would have put him to death, he feared the multitude, because they counted him as a prophet.
6

అయితేG1161 హేరోదుG2264 జన్మదినోత్సవముG1077 వచ్చినప్పుడు హేరోదియG2266 కుమార్తెG2364 వారిమధ్యG3319 నాట్యమాడిG3738 హేరోదునుG2264 సంతోషపరచెనుG700

But when Herod's birthday was kept, the daughter of Herodias danced before them, and pleased Herod.
7

గనుకG3739–ఆమెG846 ఏమిG3606 అడిగిననుG154 ఇచ్చెదననిG1325 అతడు ప్రమాణG3727పూర్వకముగాG3326 వాగ్దానముG3670 చేసెను.

Whereupon he promised with an oath to give her whatsoever she would ask.
8

అప్పుడామె తనG848తల్లిG3384చేతG5259 ప్రేరేపింపబడినదైG4264–బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 తలనుG2776 ఇక్కడG5602 పళ్లెములో పెట్టి నాకిG3427ప్పించుమనిG1325 యడిగెను.

And she, being before instructed of her mother, said, Give me here John Baptist's head in a charger.
9

రాజుG935 దుఃఖపడిననుG1161 తాను చేసిన ప్రమాణముG3727 నిమిత్తమునుG1223, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారిG4873 నిమిత్తమును ఇయ్యG1325నాజ్ఞాపించిG2753

And the king was sorry: nevertheless for the oath's sake, and them which sat with him at meat, he commanded it to be given her.
10

బంట్రౌతును పంపిG3992 చెరసాలG5438లోG1722 యోహానుG2491 తల గొట్టించెనుG607.

And he sent, and beheaded John in the prison.
11

వాడతనిG846 తలG2776 పళ్లెముG4094లోపెట్టి తెచ్చిG5342G3588 చిన్నదానిG2877కిచ్చెనుG1325; ఆమె తనG846 తల్లియొద్దకుG3384 దాని తీసికొని వచ్చెనుG5342.

And his head was brought in a charger, and given to the damsel: and she brought it to her mother.
12

అంతట యోహానుG2491 శిష్యులుG3101 వచ్చిG4334 శవమునుG4983 ఎత్తికొనిG142పోయిG2064 పాతి పెట్టిG2290 యేసుG2424నొద్దకువచ్చి తెలియజేసిరిG518.

And his disciples came, and took up the body, and buried it, and went and told Jesus.
13

యేసుG2424 ఆ సంగతి వినిG191 దోనెG4143 యెక్కిG1722, అక్కడనుండిG1564 అరణ్యG2048ప్రదేశముG5117నకుG1519 ఏకాంతముగా వెళ్లెనుG402. జనసమూహములుG3793 ఆ సంగతి వినిG191, పట్టణములG4172నుండిG575 కాలినడకనుG3979 ఆయనవెంటG846 వెళ్లిరిG190.

When Jesus heard of it, he departed thence by ship into a desert place apart: and when the people had heard thereof, they followed him on foot out of the cities.
14

ఆయన వచ్చిG1831 ఆ గొప్పG4183 సమూహమునుG3793 చూచిG1492, వారిG846మీదG1909 కనికరపడిG4697, వారిలోG846 రోగులైనG732 వారినిG846 స్వస్థపరచెనుG2323.

And Jesus went forth, and saw a great multitude, and was moved with compassion toward them, and he healed their sick.
15

సాయంకాలG3798మైనప్పుడుG1096 శిష్యులాG3101యనయొద్దకుG846 వచ్చిG4334–ఇదిG2076 అరణ్యG2048ప్రదేశముG5117, ఇప్పటికేG2235 ప్రొద్దుG5610పోయెనుG3928, ఈ జనులుG3793 గ్రామములG2968లోనిG1519కిG3588 వెళ్లిG565 భోజనపదార్థములుG1033 కొనుక్కొనుటకైG59 వారినిG1438 పంపిG630వేయమనిG2443 చెప్పిరిG3004.

And when it was evening, his disciples came to him, saying, This is a desert place, and the time is now past; send the multitude away, that they may go into the villages, and buy themselves victuals.
16

యేసుG2424–వారుG5532 వెళ్లG565నక్కరG2192లేదుG3756, మీరేG5210 వారికిG846 భోజనముG5315 పెట్టుడనిG1325 వారితోG846 చెప్పగాG2036

But Jesus said unto them, They need not depart; give ye them to eat.
17

వారుG3588–ఇక్కడG5602 మనయొద్దG2192 అయిదుG4002 రొట్టెలునుG740 రెండుG1417 చేపలునుG2486 తప్పG1508 మరేమియు లేదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG3004.

And they say unto him, We have here but five loaves, and two fishes.
18

అందుG1161కాయనG3588–వాటినిG846 నాయొద్దకుG3427 తెండనిG5342 చెప్పిG2036

He said, Bring them hither to me.
19

పచ్చికG5528మీదG1909 కూర్చుండుడనిG347 జనులG3793కాజ్ఞాపించిG2753, ఆG3588 అయిదుG4002 రొట్టెలనుG740 రెండుG1417 చేపలనుG2486 పట్టుకొనిG2983 ఆకాశముG3772వైపుG1519 కన్నులెత్తిG308 ఆశీర్వదించిG2127G3588 రొట్టెలుG740 విరిచిG2806 శిష్యులG3101కిచ్చెనుG1325, శిష్యులుG3101 జనులG3793కుG3588 వడ్డించిరిG1325.

And he commanded the multitude to sit down on the grass, and took the five loaves, and the two fishes, and looking up to heaven, he blessed, and brake, and gave the loaves to his disciples, and the disciples to the multitude.
20

వారందరుG3956 తినిG5315 తృప్తిపొందినG5526 తరువాత మిగిలినG4052 ముక్కలుG2801 పండ్రెండుG1427 గంపలG2894 నిండ ఎత్తిరిG4134

And they did all eat, and were filled: and they took up of the fragments that remained twelve baskets full.
21

స్త్రీలునుG1135 పిల్లలునుG3813 గాక తినినవారుG2068 ఇంచుG2258మించుG5616 అయిదు వేలమందిG4000 పురుషులుG435.

And they that had eaten were about five thousand men, beside women and children.
22

వెంటనేG2112G3588 జనసమూహములనుG3739 తాను పంపివేయుG630 నంతలోG3739 తనG848 శిష్యులుG3101 దోనెG4143 యెక్కిG1684 తనకంటెG846 ముందుగాG4254 అద్దరిG4008కిG3588 వెళ్లవలెనని ఆయనG848 వారిని బలవంతము చేసెనుG315.

And straightway Jesus constrained his disciples to get into a ship, and to go before him unto the other side, while he sent the multitudes away.
23

ఆయన ఆG3588 జనసమూహములనుG3793 పంపివేసిG630, ప్రార్థనచేయుటకుG4336 ఏకాంతముగాG3441 కొండG3735యెక్కి పోయిG305, సాయంకాలమైనప్పుడుG3798 ఒంటరిగాG3441 ఉండెనుG2258.

And when he had sent the multitudes away, he went up into a mountain apart to pray: and when the evening was come, he was there alone.
24

అప్పటికాదోనెG4143 దరికి దూరముగG3319నుండగాG2258 గాలిG417 యెదురైనందునG1727 అలలG2949వలనG1063 కొట్టబడుచుండెనుG928.

But the ship was now in the midst of the sea, tossed with waves: for the wind was contrary.
25

రాత్రిG3571 నాలుగవG5067 జామునG5438 ఆయన సముద్రముG2281మీదG1909 నడుచుచుG4043 వారిG846యొద్దకుG4314 వచ్చెనుG565

And in the fourth watch of the night Jesus went unto them, walking on the sea.
26

ఆయన సముద్రముG2281మీదG1909 నడుచుటG4043 శిష్యులుG3101 చూచిG1492 తొందరపడిG5015, భూతG5326మనిG2076 చెప్పుకొనిG3004 భయముG5401చేతG575 కేకలువేసిరిG2896.

And when the disciples saw him walking on the sea, they were troubled, saying, It is a spirit; and they cried out for fear.
27

వెంటనేG2112 యేసుG2424–ధైర్యము తెచ్చుకొనుడిG2293; నేనేG1473, భయG5399పడకుడనిG3361వారితోG846 చెప్పగాG2980

But straightway Jesus spake unto them, saying, Be of good cheer; it is I; be not afraid.
28

పేతురుG4074–ప్రభువాG2962, నీవేG4771 అయితేG1487 నీళ్లG5204మీదG1909 నడిచి నీG4571యొద్దకుG4314 వచ్చుటకుG2064 నాకు సెలవిమ్మనిG2753 ఆయనతోG846 అనెనుG2036.

And Peter answered him and said, Lord, if it be thou, bid me come unto thee on the water.
29

ఆయనG3588 రమ్మనగానేG2597 పేతురుG4074 దోనెG4143దిగిG575 యేసుG2424నొద్దకుG4314 వెళ్లుటకుG2064 నీళ్లG5204మీదG1909 నడచెనుG4043 గాని

And he said, Come. And when Peter was come down out of the ship, he walked on the water, to go to Jesus.
30

గాలిG417నిG3588 చూచిG991 భయపడిG5399 మునిగిG2670పోసాగిG756–ప్రభువాG2962, నన్నుG3165 రక్షించుమనిG4982 కేకలుG2896వేసెనుG2478.

But when he saw the wind boisterous, he was afraid; and beginning to sink, he cried, saying, Lord, save me.
31

వెంటనేG2112 యేసుG2424 చెయ్యిG5495చాపిG1614 అతనిG846 పట్టుకొనిG1949–అల్పవిశ్వాసీG3640, యెందుకుG5101 సందేహపడితివనిG1365 అతనితోG846 చెప్పెనుG3004.

And immediately Jesus stretched forth his hand, and caught him, and said unto him, O thou of little faith, wherefore didst thou doubt?
32

వారుG846 దోనెG4143 యెక్కిG1684నప్పుడు గాలిG417 అణిగెనుG2869.

And when they were come into the ship, the wind ceased.
33

అంతటG1161 దోనెG4143లో నున్నG1722వారుG3588 వచ్చిG2064–నీవు నిజముగాG230 దేవునిG2316 కుమారుడవనిG5207 చెప్పిG3004 ఆయనకుG846 మ్రొక్కిరిG4352.

Then they that were in the ship came and worshipped him, saying, Of a truth thou art the Son of God.
34

వారద్దరికి వెళ్లిG1276 గెన్నేసరెతుG1082 దేశముG1093G1519కుG3588 వచ్చిరిG2064.

And when they were gone over, they came into the land of Gennesaret.
35

అక్కడిG5117 జనులుG435 ఆయననుG846 గుర్తుపట్టిG1921, చుట్టుపట్లనున్నG4066G1565 ప్రదేశమంతటికిG3650 వర్తమానము పంపిG649, రోగులG2560నందరినిG3956 ఆయన యొద్దకుG846 తెప్పించిG4374

And when the men of that place had knowledge of him, they sent out into all that country round about, and brought unto him all that were diseased;
36

–వీరిని నీG846 వస్త్రపుG2440చెంగుG2899 మాత్రముG3440 ముట్టనిమ్మనిG2443 ఆయననుG846 వేడుకొనిరిG3870; ముట్టినG680వారందరునుG3745 స్వస్థతనొందిరిG1295.

And besought him that they might only touch the hem of his garment: and as many as touched were made perfectly whole.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.