Day 192
Day 193 : ఎజ్రా 8 & మత్తయి 13
Day 194

ఎజ్రా అధ్యాయము 8

1

రాజైనH4428 అర్తహషస్తH783 ఏలుబడి కాలమందుH4438 బబులోనుH894 దేశమునుండిH4480 నాతోకూడH5973 వచ్చినH5927 యింటిH1 పెద్దలH7218 వంశావళిH3187.

These are now the chief of their fathers, and this is the genealogy of them that went up with me from Babylon, in the reign of Artaxerxes the king.
2

ఫీనెహాసుH6372 వంశముH1121లోH4480 గెర్షోమునుH1648, ఈతామారుH385 వంశముH1121లోH4480 దానియేలునుH1840, దావీదుH1732 వంశముH1121లోH4480 హట్టూషునుH2407,

Of the sons of Phinehas; Gershom: of the sons of Ithamar; Daniel: of the sons of David; Hattush.
3

షెకన్యాH7935 పరోషులH6551 వంశముH1121లలోH4480 జెకర్యాయుH2148 వంశావళికిH3187 నూటH3967 ఏబదిమందిH2572 పురుషులునుH2145 లెక్కింపబడిరి.

Of the sons of Shechaniah, of the sons of Pharosh; Zechariah: and with him were reckoned by genealogy of the males an hundred and fifty.
4

పహత్మోయాబుH6355 వంశముH1121లోH4480 జెరహ్యH2228 కుమారుడైనH1121 ఎల్యోయేనైయుH454 రెండు వందలమందిH3967 పురుషులునుH2145

Of the sons of Pahathmoab; Elihoenai the son of Zerahiah, and with him two hundred males.
5

షెకన్యాH7935 వంశముH1121లోH4480 యహజీయేలుH3166 కుమారుడునుH1121 మూడుH7969వందలH3967 మంది పురుషులునుH2145

Of the sons of Shechaniah; the son of Jahaziel, and with him three hundred males.
6

ఆదీనుH5720 వంశముH1121లోH4480 యోనాతానుH3083 కుమారుడైనH1121 ఎబెదునుH5651 ఏబదిమందిH2572 పురుషులునుH2145

Of the sons also of Adin; Ebed the son of Jonathan, and with him fifty males.
7

ఏలాముH5867 వంశముH1121లోH4480 అతల్యాH6271 కుమారుడైనH1121 యెషయాయుH3470 డెబ్బదిH7657 మంది పురుషులునుH2145

And of the sons of Elam; Jeshaiah the son of Athaliah, and with him seventy males.
8

షెఫట్యH8203 వంశముH1121లోH4480 మిఖాయేలుH4317 కుమారుడైనH1121 జెబద్యాయుH2069 ఎనుబదిమందిH8084 పురుషులునుH2145

And of the sons of Shephatiah; Zebadiah the son of Michael, and with him fourscore males.
9

యోవాబుH3097 వంశముH1121లోH4480 యెహీయేలుH3171 కుమారుడైనH1121 ఓబద్యాయుH5662 రెండువందలH3967 పదుH6240నెనిమిదిమందిH8083 పురుషులునుH2145

Of the sons of Joab; Obadiah the son of Jehiel, and with him two hundred and eighteen males.
10

షెలోమీతుH8019 వంశముH1121లోH4480 యోసిప్యాH3131 కుమారుడునుH1121 నూటH3967 అరువదిమందిH8346 పురుషులునుH2145

And of the sons of Shelomith; the son of Josiphiah, and with him an hundred and threescore males.
11

బేబైH893 వంశముH1121లోH4480 బేబైH893 కుమారుడైనH1121 జెకర్యాయుH2148 ఇరువదిH6242 ఎనిమిదిమందిH8083 పురుషులునుH2145

And of the sons of Bebai; Zechariah the son of Bebai, and with him twenty and eight males.
12

అజ్గాదుH5803 వంశముH1121లోH4480 హక్కాటానుH6997 కుమారుడైనH1121 యోహానానునుH3110 నూటH3967 పదిమందిH6235 పురుషులునుH2145

And of the sons of Azgad; Johanan the son of Hakkatan, and with him an hundred and ten males.
13

అదోనీకాముH140యొక్క చిన్నH314 కుమారులH1121లోH4480 ఎలీపేలెటునుH467 యెహీయేలునుH3273 షెమయాయుH8098 అరువదిమందిH8346 పురుషులునుH2145

And of the last sons of Adonikam, whose names are these, Eliphelet, Jeiel, and Shemaiah, and with them threescore males.
14

బిగ్వయిH902 వంశముH1121లోH4480 ఊతైయునుH5793 జబ్బూదునుH2072 డెబ్బదిH7657 మంది పురుషులునుH2145.

Of the sons also of Bigvai; Uthai, and Zabbud, and with them seventy males.
15

వీరిని నేను అహవాH163 వైపునకుH413 పారుH935 నదిH5104యొద్దకుH413 సమకూర్చితినిH6908. అచ్చటH8033 మేము మూడుH7969 దినములుH3117 గుడారములలోH2583 ఉంటిమి. అంతలో నేను జనులనుH5971 యాజకులనుH3548 తనికీ చూడగాH995 లేవీH3878యుడొకడునుH1121 నాకు కనబడH4672లేదుH3808.

And I gathered them together to the river that runneth to Ahava; and there abode we in tents three days: and I viewed the people, and the priests, and found there none of the sons of Levi.
16

అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరుH461 అరీయేలుH740 షెమయాH8098 ఎల్నాతానుH494 యారీబు3402H ఎల్నాతానుH494 నాతానుH5416 జెకర్యాH2148 మెషుల్లాముH4918 అను వారిని, ఉపదేశకులగుH7218 యోయారీబుH3114 ఎల్నాతానులనుH494 పిలువనంపించిH7971

Then sent I for Eliezer, for Ariel, for Shemaiah, and for Elnathan, and for Jarib, and for Elnathan, and for Nathan, and for Zechariah, and for Meshullam, chief men; also for Joiarib, and for Elnathan, men of understanding.
17

కాసిప్యాH3703 అను స్థలమందుండుH4735 అధికారియైనH7218 ఇద్దోH112యొద్దకుH5921 వారిని పంపిH6680, మా దేవునిH430 మందిరమునకుH1004 పరిచారకులనుH8334 మాయొద్దకు తీసికొనివచ్చునట్లుగాH935 కాసిప్యాH3703 అను స్థలమందుండుH4725 ఇద్దోH112తోనుH413 అతని బంధువులైనH251 నెతీనీయులతోనుH5411 చెప్పవలసిన మాటలనుH1696 వారికి తెలియజెప్పితినిH7760.

And I sent them with commandment unto Iddo the chief at the place Casiphia, and I told them what they should say unto Iddo, and to his brethren the Nethinims, at the place Casiphia, that they should bring unto us ministers for the house of our God.
18

మా దేవునిH430 కరుణాH2896 హస్తముH3027 మాకు తోడుగాH5921 ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైనH7922 ఒకనినిH376 షేరేబ్యానుH8274 అతని కుమారులనుH1121 సహోదరులనుH251, పదుH6240నెనిమిదిమందినిH8083 తోడుకొనివచ్చిరిH935. ఆ ప్రజ్ఞావంతుడు మహలిH4249 కుమారుH1121లలోH4480 ఒకడు; ఈ మహలి ఇశ్రాయేలునకుH3478 పుట్టిన లేవిH3878 వంశస్థుడుH1121.

And by the good hand of our God upon us they brought us a man of understanding, of the sons of Mahli, the son of Levi, the son of Israel; and Sherebiah, with his sons and his brethren, eighteen;
19

హషబ్యానుH2811 అతనితోకూడH854 మెరారీయుడగుH4847 యెషయానుH3470 అతని బంధువులునుH251 వారి కుమారులునైనH1121 యిరువదిమందినిH6242 వారు తోడుకొని వచ్చిరి.

And Hashabiah, and with him Jeshaiah of the sons of Merari, his brethren and their sons, twenty;
20

మరియు లేవీయులుH3881 చేయవలసిన సేవలోH5656 తోడ్పడుటకై దావీదునుH1732 అధిపతులునుH8269 నిర్ణయించినH5414 నెతీనీయులలోH5411 రెండువందలH3967 ఇరువదిమందిH6242 వచ్చిరి. వీరందరునుH3605 పేర్లుH8034 ఉదాహరింపబడిH5344 నియమింపబడినవారుH5414.

Also of the Nethinims, whom David and the princes had appointed for the service of the Levites, two hundred and twenty Nethinims: all of them were expressed by name.
21

అప్పుడు దేవునిH430 సన్నిధినిH6440 మమ్మును మేము దుఃఖపరచుకొనిH6031, మాకును మా చిన్న వారికినిH2945 మా ఆస్తికినిH7399 శుభH3477 ప్రయాణముH1870 కలుగునట్లుగాH1245 ఆయనను వేడుకొనుటకు అహవాH163 నదిH5104దగ్గరH5921 ఉపవాసముండుడనిH6685 ప్రకటించితినిH7121.

Then I proclaimed a fast there, at the river of Ahava, that we might afflict ourselves before our God, to seek of him a right way for us, and for our little ones, and for all our substance.
22
మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గ మందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.
For I was ashamed to require of the king a band of soldiers and horsemen to help us against the enemy in the way: because we had spoken unto the king, saying, The hand of our God is upon all them for good that seek him; but his power and his wrath is against all them that forsake him.
23

మేముఉపవాసముండిH6684 ఆ సంగతినిH2063బట్టిH5921 మా దేవునిH430 వేడుకొనగాH1245 ఆయన మా మనవిని అంగీకరించెనుH6279

So we fasted and besought our God for this: and he was intreated of us.
24

గనుక నేను యాజకులH3548లోనుండిH4480 ప్రధానులైనH8269 పంH6240డ్రెండుH8147 మందిని, అనగా షేరేబ్యానుH8274 హషబ్యానుH2811 వీరి బంధువుH251లలోH4480 పదిమందినిH6235 ఏర్పరచిH914

Then I separated twelve of the chief of the priests, Sherebiah, Hashabiah, and ten of their brethren with them,
25

మా దేవునిH430 మందిరమునుH1004 ప్రతిష్ఠించుటH4672 విషయములో రాజునుH4428 అతని మంత్రులునుH3289 అధిపతులునుH8269 అక్కడనున్న ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ప్రతిష్ఠించినH4672 వెండిH3701బంగారములనుH2091 ఉపకరణములనుH3672 తూచిH8254 వారికి అప్పగించితినిH7311.

And weighed unto them the silver, and the gold, and the vessels, even the offering of the house of our God, which the king, and his counsellors, and his lords, and all Israel there present, had offered:
26

వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును,

I even weighed unto their hand six hundred and fifty talents of silver, and silver vessels an hundred talents, and of gold an hundred talents;
27

ఏడువేల తులములుగలH3713 యిరువదిH6242 బంగారపుH2091 గిన్నెలనుH3627, బంగారమంతH2091 వెలగల పరిశుద్ధమైనH2530 రెండుH8147 రాగిH5178 పాత్రలనుH3627 తూచిH8254

Also twenty basons of gold, of a thousand drams; and two vessels of fine copper, precious as gold.
28

వారిచేతికి అప్పగించి మీరుH859 యెహోవాకుH3068 ప్రతిష్ఠింపబడినవారుH6944, పాత్రలునుH3627 ప్రతిష్ఠితములైనవిH6944. ఈ వెండిH3701 బంగారములునుH2091 మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 స్వేచ్ఛార్పణలైయున్నవిH5071.

And I said unto them, Ye are holy unto the LORD; the vessels are holy also; and the silver and the gold are a freewill offering unto the LORD God of your fathers.
29

కాబట్టి మీరు యెరూషలేములోH3389 యెహోవాH3068 మందిరపుH1004 ఖజానా గదులలోH3957, యాజకులయొక్కయుH3548 లేవీయులయొక్కయుH3881 ఇశ్రాయేలుH3478 పెద్దలయొక్కయుH1 ప్రధానులైనH8269 వారి యెదుటH6440, వాటిని తూచిH8254 అప్పగించు వరకుH5704 వాటిని భద్రముగాH8245 ఉంచుడనిH8104 వారితో చెప్పితిని.

Watch ye, and keep them, until ye weigh them before the chief of the priests and the Levites, and chief of the fathers of Israel, at Jerusalem, in the chambers of the house of the LORD.
30

కాబట్టి యాజకులునుH3548 లేవీయులునుH3881 వాటి యెత్తుH4948 ఎంతో తెలిసికొని, యెరూషలేములోనున్నH3889 మన దేవునిH430 మందిరమునకుH1004 కొనిపోవుటకైH935 ఆ వెండిH3701 బంగారములనుH2091 పాత్రలనుH3627 తీసికొనిరిH6901.

So took the priests and the Levites the weight of the silver, and the gold, and the vessels, to bring them to Jerusalem unto the house of our God.
31

మేము మొదటిH7223 నెలH2320 పంH6240డ్రెండవH8147 దినమందు యెరూషలేమునకుH3389 వచ్చుటకైH1980 అహవాH163 నదిH5104నుండిH4480 బయలుదేరగాH5265, మా దేవునిH430 హస్తముH3027 మాకు తోడుగాH5921 నుండిH1961, శత్రువులH341 చేతిH3709లోనుండియుH4480 మార్గH1870మందుH5921 పొంచియున్నవారిH693 చేతిH3709లోనుండియుH4480 మమ్మును తప్పించినందునH5337

Then we departed from the river of Ahava on the twelfth day of the first month, to go unto Jerusalem: and the hand of our God was upon us, and he delivered us from the hand of the enemy, and of such as lay in wait by the way.
32

మేము యెరూషలేమునకుH3389 వచ్చిH935 మూడుH7969దినములుH3117 అక్కడH8033 బసచేసితివిుH3427.

And we came to Jerusalem, and abode there three days.
33

నాలుగవH7243 దినమునH3117 వెండిH3701 బంగారములునుH2091 పాత్రలునుH3627 మా దేవునిH430 మందిరమందుH1004 యాజకుడైనH3548 ఊరియాH223 కుమారుడైనH1121 మెరేమోతుH4822చేతH5921 తూనికవేయబడెనుH8254. అతనితో కూడH5973 ఫీనెహాసుH6372 కుమారుడైనH1121 ఎలియాజరుH499 ఉండెను; వీరితోH5973 లేవీయులైనH3881 యేషూవH3442 కుమారుడైనH1121 యోజాబాదునుH3107 బిన్నూయిH1131 కుమారుడైనH1121 నోవద్యాయునుH5129 కూడనుండిరి.

Now on the fourth day was the silver and the gold and the vessels weighed in the house of our God by the hand of Meremoth the son of Uriah the priest; and with him was Eleazar the son of Phinehas; and with them was Jozabad the son of Jeshua, and Noadiah the son of Binnui, Levites;
34

సంఖ్యచొప్పుననుH4557 ఎత్తుచొప్పుననుH4948 అన్నిటినిH3605 సరిచూచినH4948 తరువాత వాటి యెత్తుH4948 ఎంతైనది లెక్కలలోH1931 వ్రాసిరిH3789.

By number and by weight of every one: and all the weight was written at that time.
35

మరియు చెరH7628లోనికి కొనిపోబడినవారికిH1473 పుట్టి చెరH7628నుండిH4480 విడుదలనొంది తిరిగి వచ్చినవారుH935 ఇశ్రాయేలీయులH3478 దేవునికిH430 దహన బలులుH5930 అర్పించిరిH7126. ఇశ్రాయేలీH3478యులందరిH3605కొరకుH5921 పంH6240డ్రెండుH8147 ఎడ్లనుH6499 తొంబదిH8673 యారుH8337 పొట్టేళ్లనుH352 డెబ్బదిH7657 యేడుH7651 గొఱ్ఱపిల్లలనుH3522, పాపపరిహారార్థబలిగాH2403 పంH6240డ్రెండుH8147 మేకపోతులనుH6842 తెచ్చి అన్నిటినిH3605 దహనబలిగాH5930 యెహోవాకుH3068 అర్పించిరిH7126.

Also the children of those that had been carried away, which were come out of the captivity, offered burnt offerings unto the God of Israel, twelve bullocks for all Israel, ninety and six rams, seventy and seven lambs, twelve he goats for a sin offering: all this was a burnt offering unto the LORD.
36

వారు రాజుయొక్కH4428 నిర్ణయములనుH1881 రాజుయొక్కH4428 సేనాధిపతులకునుH323 నదిH5104 యివతలనున్నH5676 అధికారులకునుH6346 అప్పగించినH5414 తరువాత వీరు జనులకునుH5971 దేవునిH430 మందిరపుH1004 పనికిని సహాయము చేసిరిH5375.

And they delivered the king's commissions unto the king's lieutenants, and to the governors on this side the river: and they furthered the people, and the house of God.

మత్తయి అధ్యాయము 13

1

G1565 దినమందుG2250 యేసుG2424 ఇంటG3614నుండిG575 వెళ్లిG1831 సముద్రG2281 తీరమునG3844 కూర్చుండెనుG2521.

The same day went Jesus out of the house, and sat by the sea side.
2

బహుG4183 జనసమూహములుG3793 తనG846 యొద్దకుG4314 కూడివచ్చినందునG4863 ఆయనG846 దోనెG4143యెక్కిG1684 కూర్చుండెనుG2521. ఆG3588 జనుG3793లందరుG3956 దరిG123నిG1909 నిలిచియుండగాG2476

And great multitudes were gathered together unto him, so that he went into a ship, and sat; and the whole multitude stood on the shore.
3

ఆయన వారినిG846 చూచి చాల సంగతులనుG4183 ఉపమానG3850 రీతిగాG1722 చెప్పెనుG2980. ఎట్లనగా–ఇదిగోG2400 విత్తువాడుG4687 విత్తుటకుG4687 బయలు వెళ్లెనుG1831.

And he spake many things unto them in parables, saying, Behold, a sower went forth to sow;
4

వాడుG846 విత్తుచుండగాG4687 కొన్నిG3739 విత్తనములుG3303 త్రోవప్రక్కG3598నుG3844 పడెనుG4098; పక్షులుG4071 వచ్చిG2064వాటినిG846 మింగివేసెనుG2719

And when he sowed, some seeds fell by the way side, and the fowls came and devoured them up:
5

కొన్నిG243 చాలG4183 మన్నుG1093లేనిG3756 రాతినేలనుG4075 పడెనుG4098; అక్కడ మన్నుG1093 లోతుగాG899 ఉండG2192నందునG3361 అవి వెంటనేG2112 మొలిచెనుG1816 గాని

Some fell upon stony places, where they had not much earth: and forthwith they sprung up, because they had no deepness of earth:
6

సూర్యుడుG2246 ఉదయించినప్పుడుG393 అవి మాడిG2739 వేరుG4491లేనందునG3361 ఎండిపోయెనుG3583.

And when the sun was up, they were scorched; and because they had no root, they withered away.
7

కొన్నిG243 ముండ్లపొదG173లలోG1909 పడెనుG4098; ముండ్లపొదలుG173 ఎదిగిG305 వాటిని అణచివేసెను.

And some fell among thorns; and the thorns sprung up, and choked them:
8

కొన్నిG3739 మంచిG2570 నేలనుG1093 పడిG4098, ఒకటిG3739 నూరంతలుగానుG1540, ఒకటిG243 అరువదంతలుG1835గానుG1161, ఒకటిG3739 ముప్పదంతలుG5144గానుG1161 ఫలింG2590చెనుG1325.

But other fell into good ground, and brought forth fruit, some an hundredfold, some sixtyfold, some thirtyfold.
9

చెవులుG3775గలవాడుG2192 వినునుగాకG191 అని చెప్పెను.

Who hath ears to hear, let him hear.
10

తరువాత శిష్యులుG3101 వచ్చిG4334–నీవు ఉపమానరీతిగాG3850 ఎందుకుG1302 వారితోG846 మాటలాడుచున్నావనిG2980 ఆయనను అడుగగా, ఆయనG846 వారితోG846 ఇట్లనెనుG2036

And the disciples came, and said unto him, Why speakest thou unto them in parables?
11

–పరలోకG3772 రాజ్యG932మర్మములుG3466 ఎరుగుటG1097 మీకుG5213 అనుగ్రహింపబడియున్నదిG1325 గానిG116 వారికిG1565 అనుగ్రహింపG1325 బడలేదుG3756.

He answered and said unto them, Because it is given unto you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given.
12

కలిగినG2192వానికేG3748 యియ్యబడునుG1325, వానికి సమృద్ధి కలుగునుG4052; లేనిG3756వానికిG3748 కలిగినదియుG2192 వానిG846యొద్దనుండిG575 తీసి వేయబడునుG142. మరియు–వారు చూచుచుండియుG991 చూడG991రుG3756, వినుచుండియుG191 వినకయుG191 గ్రహింG2192పకయుG3756 నున్నారు.

For whosoever hath, to him shall be given, and he shall have more abundance: but whosoever hath not, from him shall be taken away even that he hath.
13

ఇందుG5124 నిమిత్తముG1223 నేను ఉపమానG3850రీతిగాG1722 వారికిG846 బోధించుచున్నానుG2980. ఈ ప్రజలు కన్నులార చూచిG991, చెవులారా వినిG191, హృదయముతో గ్రహించిG1492

Therefore speak I to them in parables: because they seeing see not; and hearing they hear not, neither do they understand.
14

మనస్సుG2588 త్రిప్పుకొనిG1994 నావలన స్వస్థతG2390 పొందకుండునట్లు వారి హృదయముG2588 క్రొవ్వినదిG3975, వారిG848 చెవులుG3775 వినుటకుG191 మందములైనవిG917, వారు తమG848 కన్నులుG3788 మూసికొనియున్నారుG2576

And in them is fulfilled the prophecy of Esaias, which saith, By hearing ye shall hear, and shall not understand; and seeing ye shall see, and shall not perceive:
15

గనుకG1063 మీరు వినుటమట్టుకుG189 విందురుగానిG191 గ్రహింపనేG1492 గ్రహంపరుG3364, చూచుటమట్టుకుG991 చూతురుగానిG991 యెంత మాత్రమును తెలిసిG4920కొనరుG3364 అని యెషయాG2268 చెప్పినG3004 ప్రవచనముG4394 వీరిG846 విషయమైG1909 నెరవేరుచున్నదిG378.

For this people's heart is waxed gross, and their ears are dull of hearing, and their eyes they have closed; lest at any time they should see with their eyes, and hear with their ears, and should understand with their heart, and should be converted, and I should heal them.
16

అయితేG1161 మీG5216 కన్నులుG3788 చూచుచున్నవిG991 గనుకG3754 అవి ధన్యములైనవిG3107, మీG5216 చెవులుG3775 వినుచున్నవిG191 గనుకG3754 అవి ధన్యములైనవిG3107.

But blessed are your eyes, for they see: and your ears, for they hear.
17

అనేకG4183 ప్రవక్తలునుG4396 నీతిమంతులునుG1342 మీరు చూచుG991వాటినిG3739 చూడG1492గోరియుG1937 చూడకG1492 పోయిరిG3756, మీరు వినుG191వాటినిG3739 వినG191గోరియుG1937 వినకG191పోయిరనిG3756 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

For verily I say unto you, That many prophets and righteous men have desired to see those things which ye see, and have not seen them; and to hear those things which ye hear, and have not heard them.
18

విత్తువానిG4687 గూర్చినG3588 ఉపమాన భావముG3850 వినుడిG191.

Hear ye therefore the parable of the sower.
19

ఎవడైననుG3956 రాజ్యమునుG932గూర్చినG3588 వాక్యముG3056 వినియుG191 గ్రహింG4920పక యుండగాG3361, దుష్టుడుG4190 వచ్చిG2064 వానిG846 హృదయముG2588లోG1722 విత్తబడినదానినిG4687 యెత్తికొనిపోవునుG726; త్రోవ ప్రక్కG3598నుG3588 విత్తబడినవాడు వీడేG4687.

When any one heareth the word of the kingdom, and understandeth it not, then cometh the wicked one, and catcheth away that which was sown in his heart. This is he which received seed by the way side.
20

రాతినేలG4075నుG1909 విత్తబడినవాడుG4687 వాక్యముG3056 వినిG191 వెంటనేG2117 సంతోషముG5479తోG3326 దానిG846 నంగీకరించువాడుG2983.

But he that received the seed into stony places, the same is he that heareth the word, and anon with joy receiveth it;
21

అయితేG1161 అతనిG1438లోG1722 వేరుG4491 లేనందునG3756 అతడు కొంతకాలముG2076 నిలుచునుG4340 గానిG235, వాక్యముG3056 నిమిత్తముG1223 శ్రమయైననుG2347 హింసయైననుG1375 కలుగG1096గానేG2117 అభ్యంతర పడునుG4624.

Yet hath he not root in himself, but dureth for a while: for when tribulation or persecution ariseth because of the word, by and by he is offended.
22

ముండ్లపొదలG173లోG1519 విత్తబడినవాడు వాక్యముG3056 వినువాడేG191 గాని ఐహికవిచారమునుG539 ధనమోహమునుG4149G3588 వాక్యమునుG3056 అణచివేయునుG4846 గనుక వాడు నిష్ఫలుG175డవునుG1096.

He also that received seed among the thorns is he that heareth the word; and the care of this world, and the deceitfulness of riches, choke the word, and he becometh unfruitful.
23

మంచిG2570నేలG1093నుG1909 విత్తబడినవాడుG4687 వాక్యముG3056 వినిG191 గ్రహించువాడుG4920; అట్టిG3739వారుG1211 సఫలులైG2592 యొకడుG3588 నూరంతలుగానుG1540 ఒకడుG3588 అరువదంతలుG1835గానుG1161 ఒకడుG3588 ముప్పదంతలుG5144గానుG1161 ఫలించుననెనుG4160.

But he that received seed into the good ground is he that heareth the word, and understandeth it; which also beareth fruit, and bringeth forth, some an hundredfold, some sixty, some thirty.
24

ఆయన మరియొకG243 ఉపమానముG3850 వారితోG846 చెప్పెనుG3004, ఏమనగా–పరలోకG3772రాజ్యముG932, తనG848 పొలముG68లోG1722 మంచిG2570 విత్తనముG4690 విత్తినG4687 యొక మనుష్యునిG444 పోలియున్నదిG3666.

Another parable put he forth unto them, saying, The kingdom of heaven is likened unto a man which sowed good seed in his field:
25

మనుష్యులుG444 నిద్రించుచుండగాG2518, అతనిG846 శత్రువుG2190 వచ్చిG2064 గోధుమలG4621 మధ్యనుG3319 గురుగులుG2215 విత్తిG4687పోయెనుG565.

But while men slept, his enemy came and sowed tares among the wheat, and went his way.
26

మొలకలుG5528 పెరిగిG985 గింజG2590పట్టినప్పుడుG4160 గురుగులుG2215 కూడG2532 అగపడెనుG5316.

But when the blade was sprung up, and brought forth fruit, then appeared the tares also.
27

అప్పుడుG3767 ఇంటి యజమానునిG3617 దాసులుG1401 అతనియొద్దకుG846 వచ్చిG4334–అయ్యాG2962, నీవు నీG4674 పొలముG68లోG1722 మంచిG2570 విత్తనముG4690 విత్తితివిG4687 గదా, అందులో గురుగుG2215 లెక్కడనుండిG4159 వచ్చినవని అడిగిరి.

So the servants of the householder came and said unto him, Sir, didst not thou sow good seed in thy field? from whence then hath it tares?
28

ఇదిG5124 శత్రువుG2190 చేసిన పనిG4160 అని అతడుG3588 వారితోG846 చెప్పగాG5346, ఆG3588 దాసులుG1401–మేము వెళ్లిG565 వాటినిG846 పెరికి కూర్చుటG4816 నీకిష్టమాG2309? అని అతనినిG846 అడిగిరిG2036.

He said unto them, An enemy hath done this. The servants said unto him, Wilt thou then that we go and gather them up?
29

అందుకతడుG3588–వద్దుG3756; గురుగుG2215లనుG3588 పెరుకుచుండగాG4816, వాటిG846తోG260కూడG3588 ఒకవేళG3379 గోధుమలనుG4621 పెల్లగింతురుG1610.

But he said, Nay; lest while ye gather up the tares, ye root up also the wheat with them.
30

కోతకాలముG2326వరకుG3360 రెంటినికలిసిG297 యెదుగG4885 నియ్యుడిG863; కోతకాలG2540మందుG1722 గురుగులG2215నుG3588 ముందుగాG4412కూర్చిG4816 వాటినిG846 కాల్చివేయుటకుG2618 కట్టలుG1197 కట్టిG1210, గోధుమలG4621నుG3588 నాG3450 కొట్టుG596లోG1519 చేర్చిG4863 పెట్టుడని కోతగాండ్రతోG2327 చెప్పుదు ననెనుG2046.

Let both grow together until the harvest: and in the time of harvest I will say to the reapers, Gather ye together first the tares, and bind them in bundles to burn them: but gather the wheat into my barn.
31

ఆయన మరియొకG243 ఉపమానముG3850 వారితోG846 చెప్పెనుG3004–పరలోకG3772రాజ్యముG932, ఒకడు తీసికొనిG2983 తనG846 పొలముG68లోG1722 విత్తినG4687 ఆవగింజనుG4615 పోలిG3664యున్నదిG2076.

Another parable put he forth unto them, saying, The kingdom of heaven is like to a grain of mustard seed, which a man took, and sowed in his field:
32

అది విత్తనములG4690న్నిటిలోG3956 చిన్నG3398దేG2076గానిG1161 పెరిగిG837నప్పుడుG3752 కూర మొక్కలన్నిటిలోG3001 పెద్దదైG3187 ఆకాశG3772పక్షులుG4071 వచ్చిG2064 దానిG846 కొమ్మలG2798యందుG1722 నివసించుG2681నంత చెట్టG1186గునుG1096.

Which indeed is the least of all seeds: but when it is grown, it is the greatest among herbs, and becometh a tree, so that the birds of the air come and lodge in the branches thereof.
33

ఆయన మరియొకG243 ఉపమానముG3850 వారితోG846 చెప్పెనుG2980–పరలోకG3772రాజ్యముG932, ఒక స్త్రీG1135 తీసికొనిG2983 పిండిG224 అంతయుG3650 పులిసిG2220 పొంగువరకుG2193 మూడుG5140 కుంచములG4568 పిండిG224లోG1519 దాచిG1470 పెట్టిన పుల్లనిG2219 పిండిG224నిG3739 పోలిG3664యున్నదిG2076.

Another parable spake he unto them; The kingdom of heaven is like unto leaven, which a woman took, and hid in three measures of meal, till the whole was leavened.
34

నేను నాG3450 నోరుG4750 తెరచిG455 ఉపమానరీతిగాG3850 బోధించెదనుG2980, లోకముG2889 పుట్టినదిG2602 మొదలుకొనిG575 మరుగుచేయబడినG2928 సంగతులనుG5023 తెలియజెప్పెదనుG2044

All these things spake Jesus unto the multitude in parables; and without a parable spake he not unto them:
35

అని ప్రవక్తG4396 చెప్పినమాటG4483 నెరవేరునట్లుG4137 యేసుG2424 ఈ సంగతులG5023నన్నిటినిG3956 జనసమూహముG3793లకుG3588 ఉపమానG3850రీతిగాG1722 బోధించెనుG4483; ఉపమానముG3850 లేకG5565 వారికేమియుG846 బోధింపG2980లేదుG3756.

That it might be fulfilled which was spoken by the prophet, saying, I will open my mouth in parables; I will utter things which have been kept secret from the foundation of the world.
36

అప్పుడాG5119యన జనసమూహముG3793లనుG3588 పంపివేసిG863, యింటిG3614 లోనిG1519కిG3588 వెళ్లగాG2064 ఆయనG846 శిష్యులాG3101యనయొద్దకుG846 వచ్చిG4334–పొలముG68 లోనిG3588 గురుగులనుG2215 గూర్చినG3588 ఉపమానభావముG3850 మాకుG2254 తెలియజెప్పుమనిరిG5419.

Then Jesus sent the multitude away, and went into the house: and his disciples came unto him, saying, Declare unto us the parable of the tares of the field.
37

అందుG1161కాయనG3588 ఇట్లనెనుG611–మంచిG2570 విత్తనముG4690 విత్తువాడుG4687 మనుష్యG444కుమారుడుG5207;

He answered and said unto them, He that soweth the good seed is the Son of man;
38

పొలముG68 లోకముG2889; మంచిG2570 విత్తనములుG4690 రాజ్యG932సంబంధులుG3588; గురుగులుG2215 దుష్టునిG4190 సంబంధులుG3588;

The field is the world; the good seed are the children of the kingdom; but the tares are the children of the wicked one;
39

వాటినిG846 విత్తినG4687 శత్రువుG2190 అపవాదిG1228; కోతG2326 యుగG165సమాప్తిG4930; కోతకోయువారుG2327 దేవదూతలుG32.

The enemy that sowed them is the devil; the harvest is the end of the world; and the reapers are the angels.
40

గురుగులుG2215 ఏలాగుG5618 కూర్చబడిG4816 అగ్నిలోG4442 కాల్చిG2618వేయబడునోG3779 ఆలాగేG3767 యుగG165 సమాప్తిG4930యందుG1722 జరుగునుG2071.

As therefore the tares are gathered and burned in the fire; so shall it be in the end of this world.
41

మనుష్యG444కుమారుడుG5207 తనG846 దూతలనుG32 పంపునుG649; వారాయనG848 రాజ్యముG932లోనుండిG1537 ఆటంకములగుG4625 సకలమైనవాటినిG3956 దుర్నీతిG458పరులనుG4160 సమకూర్చిG4816 అగ్నిG4442గుండముG2575లోG1519 పడవేయుదురుG906.

The Son of man shall send forth his angels, and they shall gather out of his kingdom all things that offend, and them which do iniquity;
42

అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599కొరుకుటయునుG1030 ఉండునుG2071.

And shall cast them into a furnace of fire: there shall be wailing and gnashing of teeth.
43

అప్పుడుG5119 నీతిమంతులుG1342 తమG848 తండ్రిG3962 రాజ్యముG932లోG1722 సూర్యునిG2246వలెG5613 తేజరిల్లుదురుG1584. చెవులుG3775గలవాడుG2192 వినునుగాకG191.

Then shall the righteous shine forth as the sun in the kingdom of their Father. Who hath ears to hear, let him hear.
44

పరలోకG3772రాజ్యముG932, పొలముG68లోG1722 దాచబడినG2928 ధనమునుG2344 పోలిG3664యున్నదిG2076. ఒక మనుష్యుడుG444 దానిG3739 కనుగొనిG2147 దాచి పెట్టిG2928, అదిG846 దొరికిన సంతోషముG5479తోG575 వెళ్లిG5217, తనకు కలిగినG2192దంతయుG3956 అమ్మిG4453G1565 పొలమునుG68 కొనునుG59.

Again, the kingdom of heaven is like unto treasure hid in a field; the which when a man hath found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath, and buyeth that field.
45

మరియుG3825 పరలోకG3772రాజ్యముG932, మంచిG2570 ముత్యములనుG3135 కొన వెదకుచున్నG2212 వర్తకునిG1713 పోలిG3664యున్నదిG2076.

Again, the kingdom of heaven is like unto a merchant man, seeking goodly pearls:
46

అతడు అమూల్యమైనG4186 యొకG1520 ముత్యమునుG3135 కనుగొనిG2147, పోయిG565 తనకు కలిగినG2192దంతయుG3956 అమ్మిG4097 దానిG846 కొనునుG59.

Who, when he had found one pearl of great price, went and sold all that he had, and bought it.
47

మరియు పరలోకG3772రాజ్యముG932, సముద్రముG2281లోG1519 వేయబడిG906 నానాG3956విధములైనG1085 చేపలను పట్టినG4863 వలనుG4522 పోలిG3664యున్నదిG2076.

Again, the kingdom of heaven is like unto a net, that was cast into the sea, and gathered of every kind:
48

అది నిండిG4137నప్పుడుG3753 దానినిG3739 దరిG123కిG1909 లాగిG307, కూర్చుండిG2523, మంచిG2570 వాటిని గంపలG30లోG1519 చేర్చిG4816 చెడ్డవాటినిG4550 బయటG1854 పారవేయుదురుG906.

Which, when it was full, they drew to shore, and sat down, and gathered the good into vessels, but cast the bad away.
49

ఆలాగేG3779 యుగG165సమాప్తిG4930యందుG1722 జరుగునుG2071. దేవదూతలుG32 వచ్చిG1831 నీతిమంతులG1342లోనుండిG1537 దుష్టులG4190నుG3588 వేరుపరచిG873,

So shall it be at the end of the world: the angels shall come forth, and sever the wicked from among the just,
50

వీరినిG846 అగ్నిG4442 గుండముG2575లోG1519 పడవేయుదురుG906. అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599కొరుకుటయునుG1030 ఉండునుG2071.

And shall cast them into the furnace of fire: there shall be wailing and gnashing of teeth.
51

వీటినన్నిటినిG3956 మీరు గ్రహించితిరాG4920 అని వారినిG5023 అడుగగాG3004 వారు–గ్రహించితిG4920 మనిరిG3004.

Jesus saith unto them, Have ye understood all these things? They say unto him, Yea, Lord.
52

ఆయనG3588–అందుG5124వలనG1223 పరలోకG3772రాజ్యముG932లోG1519 శిష్యుడుగాచేరినG3100 ప్రతిG3956శాస్త్రియుG1122 తనG848 ధననిధిG2344లోనుండిG1537 క్రొత్త పదార్థములనుG2537 పాత పదార్థములనుG3820 వెలుపలికి తెచ్చుG1544 ఇంటి యజమానునిG3617 పోలియున్నాడని వారితోG846 చెప్పెనుG2036.

Then said he unto them, Therefore every scribe which is instructed unto the kingdom of heaven is like unto a man that is an householder, which bringeth forth out of his treasure things new and old.
53

యేసుG2424G5025 ఉపమానములుG3850 చెప్పి చాలించినG5055 తరువాతG1096, ఆయనG846 అక్కడ నుండిG1564 వెళ్లిG1564 స్వG848దేశముG3968నకుG1519 వచ్చిG2064, సమాజ మందిరముG4864లలోG1722 వారికిG846 బోధించుచుండెనుG1321.

And it came to pass, that when Jesus had finished these parables, he departed thence.
54

అందువలన వారాశ్చర్యపడిG1605–ఈG3778 జ్ఞానమునుG4678 ఈ అద్భుతములునుG1411 ఇతనికెక్కడనుండిG4156 వచ్చినవిG5129?

And when he was come into his own country, he taught them in their synagogue, insomuch that they were astonished, and said, Whence hath this man this wisdom, and these mighty works?
55

ఇతడుG3778 వడ్లవానిG5045 కుమారుడుG5207 కాG2076డాG3756? ఇతనిG846 తల్లిపేరుG3384 మరియG3137 కాG2076దాG3756? యాకోబుG2385 యోసేపుG2500 సీమోనుG4613 యూదాG2455యనువారుG3004 ఇతనిG846 సోదరులుG80 కారా?

Is not this the carpenter's son? is not his mother called Mary? and his brethren, James, and Joses, and Simon, and Judas?
56

ఇతనిG846 సోదరీమణుG79లందరుG3956 మనG2248తోనేG4314 యున్నారుG1526 కారాG3780? ఇతనికి ఈ కార్యములG5023న్నియుG3956 ఎక్కడనుండిG4159 వచ్చెననిG5129 చెప్పుకొని ఆయనG846 విషయమైG1722 అభ్యంతరపడిరిG4624.

And his sisters, are they not all with us? Whence then hath this man all these things?
57

అయితేG1161 యేసుG2424–ప్రవక్తG4396 తనG848 దేశముG3968 లోనుG1722 తనG848 ఇంటG3614నుG1722 తప్ప, మరి ఎక్కడనైననుG4624 ఘనహీనుడుG820 కాడనిG3756 వారితోG846 చెప్పెనుG2036.

And they were offended in him. But Jesus said unto them, A prophet is not without honour, save in his own country, and in his own house.
58

వారిG846 అవిశ్వాసమునుG570బట్టిG1223 ఆయన అక్కడG1563 అనేకమైనG4183 అద్భుతములుG1411 చేయG4160లేదుG3756.

And he did not many mighty works there because of their unbelief.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.