Day 191
Day 192 : ఎజ్రా 6-7 & మత్తయి 12
Day 193

ఎజ్రా అధ్యాయము 6

1

అప్పుడుH116 రాజైనH4430 దర్యావేషుH1868 ఆజ్ఞH2942 ఇచ్చినందునH7761 బబులోనులోH895 ఖజానాలోనిH1596 దస్తావేజుH5609కొట్టులోH1005 వెదకగాH1240

Then Darius the king made a decree, and search was made in the house of the rolls, where the treasures were laid up in Babylon.
2

మాదీయులH4076 ప్రదేశమందుH4083 ఎగ్బతానాయనుH307 పురములోH1001 ఒక గ్రంథముH1799 దొరికెనుH7912. దానిలోH1459 వ్రాయబడియున్నH3790 యీ సంగతిH4040 కనబడెనుH7912.

And there was found at Achmetha, in the palace that is in the province of the Medes, a roll, and therein was a record thus written:
3

రాజైనH4430 కోరెషుH3567 ఏలుబడిలో మొదటిH2298 సంవత్సరమందుH8140 అతడు యెరూషలేములోH3390 ఉండు దేవునిH426 మందిరమునుH1005 గూర్చి నిర్ణH2942యించినదిH7761 బలులుH1685 అర్పింపతగినH1684 స్థలముగాH870 మందిరముH1005 కట్టింపబడవలెనుH1124; దాని పునాదులుH787 గట్టిగా వేయబడవలెనుH5446; దాని నిడివిH7314 అరువదిH8361 మూరలునుH521 దాని వెడల్పుH6613 అరువదిH8361 మూరలునుH521 ఉండవలెను;

In the first year of Cyrus the king the same Cyrus the king made a decree concerning the house of God at Jerusalem, Let the house be builded, the place where they offered sacrifices, and let the foundations thereof be strongly laid; the height thereof threescore cubits, and the breadth thereof threescore cubits;
4

మూడుH8532 వరుసలుH5073 గొప్పH1560 రాళ్లH69చేతనుH1768 ఒక వరుసH5073 క్రొత్తH2323 మ్రానులH636చేతనుH1768 కట్టింపబడవలెను; దాని వ్యయమునుH5313 రాజుయొక్కH4430 ఖజానాలోనుండిH4481 యియ్యవలెనుH3052.

With three rows of great stones, and a row of new timber: and let the expenses be given out of the king's house:
5

మరియు యెరూషలేములోనున్నH3390 ఆలయముH1965లోనుండిH4480 నెబుకద్నెజరుH5020 బబులోనునకుH895 తీసికొనివచ్చినH2987 దేవునిH426 మందిరముయొక్కH1005 వెండిH3702 బంగారుH1722 ఉపకరణములుH3984 తిరిగి అప్పగింపబడిH5312, యెరూషలేములోనున్నH3390 మందిరమునకుH1005 తేబడిH2987, దేవునిH426 మందిరములోH1005 వాటి స్థలమందుH870 పెట్టబడవలెనుH8421.

And also let the golden and silver vessels of the house of God, which Nebuchadnezzar took forth out of the temple which is at Jerusalem, and brought unto Babylon, be restored, and brought again unto the temple which is at Jerusalem, every one to his place, and place them in the house of God.
6

కావునH3705 రాజైనH4430 దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను నదిH5103 యవతలH5675 అధికారియైనH6347 తత్తెనైH8674 అను నీవును, షెతర్బోజ్నయిH8370 అను నీవును నదిH5103 యవతలH5675 మీతోకూడ నున్న అపర్సెకాయులునుH671 యూదులH3062జోలికిH7352 పోకH1934

Now therefore, Tatnai, governor beyond the river, Shetharboznai, and your companions the Apharsachites, which are beyond the river, be ye far from thence:
7

దేవునిH426 మందిరపుH1005 పనిH5673 జరుగనిచ్చిH7662, వారి అధికారినిH6347 పెద్దలనుH7868 దేవునిH426 మందిరమునుH1005 దాని స్థలH870మందుH5922 కట్టింపనియ్యుడిH1124.

Let the work of this house of God alone; let the governor of the Jews and the elders of the Jews build this house of God in his place.
8

మరియు దేవునిH426 మందిరమునుH1005 కట్టించునట్లుగాH1124 యూదులయొక్కH3062 పెద్దలH7868కుH5974 మీరు చేయవలసినH5648 సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగాH2942 రాజుయొక్కH4430 సొమ్ముH5232లోనుండిH4481, అనగా నదిH5103 యవతలనుండిH5675 వచ్చిన పన్నులోనుండిH4481 వారు చేయుH5648 పనినిమిత్తము తడవు ఏమాత్రమునుH989 చేయకH3809 వారి వ్యయమునకుH5313 కావలసినదాని ఇయ్యH3052వలెనుH1934.

Moreover I make a decree what ye shall do to the elders of these Jews for the building of this house of God: that of the king's goods, even of the tribute beyond the river, forthwith expenses be given unto these men, that they be not hindered.
9

మరియు ఆకాశమందలిH8065 దేవునికిH426 దహనబలులుH5928 అర్పించుటకై కోడెలేగానిH8450 గొఱ్ఱపొట్టేళ్లేగానిH1798 గొఱ్ఱ పిల్లలేగానిH563 గోధుమలేH2591 గాని ఉప్పేH4416 గాని ద్రాక్షారసమేH2562 గాని నూనెయేగానిH4887, యెరూషలేములోH3390 నున్న యాజకులుH3549 ఆకాశమందలిH8065 దేవునికిH426 సువాసనయైన అర్పణలనుH5208 అర్పించిH7127, రాజునుH4430 అతని కుమారులునుH1123 జీవించునట్లుH2417 ప్రార్థనచేయునిమిత్తమైH6739 వారు చెప్పినదానినిబట్టి ప్రతిH3118దినమునుH3118 తప్పH1768కుండH3809

And that which they have need of, both young bullocks, and rams, and lambs, for the burnt offerings of the God of heaven, wheat, salt, wine, and oil, according to the appointment of the priests which are at Jerusalem, let it be given them day by day without fail:
10

వారికి కావలసినదంతయుH2818 ఇయ్యH3052వలెనుH1934.

That they may offer sacrifices of sweet savours unto the God of heaven, and pray for the life of the king, and of his sons.
11

ఇంకను మేము నిర్ణయించిH2942నదేమనగాH7761, ఎవడైననుH3606H1836 ఆజ్ఞనుH6600 భంగపరచినయెడలH8133 వాని యింటిH1005వెన్నుగాడిH4481 ఊడదీయబడిH636 నిలువనెత్తబడిH5256 దానిమీదH5922 వాడు ఉరితీయింపబడునుH4223, ఆH1836 తప్పునుబట్టిH5922 వాని యిల్లుH1005 పెంటరాశిH5122 చేయబడునుH5648.

Also I have made a decree, that whosoever shall alter this word, let timber be pulled down from his house, and being set up, let him be hanged thereon; and let his house be made a dunghill for this.
12

ఏ రాజులేగానిH4430 యే జనులేగానిH5972 యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్నH3390 దేవునిH426 మందిరమునుH1005 నశింపజేయుటకైH2255 చెయ్యిH3028చాపినయెడలH7972, తన నామమునుH8036 అక్కడH8536 ఉంచినH7932 దేవుడుH426 వారిని నశింపజేయునుH4049. దర్యావేషుH1868 అను నేనేH576 యీ ఆజ్ఞH2942 ఇచ్చితినిH7761. మరియు అది అతివేగముగాH629 జరుగవలెననిH5648 వ్రాయించి అతడు తాకీదుగా పంపించెనుH7972.

And the God that hath caused his name to dwell there destroy all kings and people, that shall put to their hand to alter and to destroy this house of God which is at Jerusalem. I Darius have made a decree; let it be done with speed.
13

అప్పుడుH116 నదిH5103 యివతలH5675 అధికారియైనH6347 తత్తెనైయునుH8674 షెతర్బోజ్నయియునుH8370 వారి పక్షమునH3675 నున్నవారును రాజైనH4430 దర్యావేషుH1868 ఇచ్చిన ఆజ్ఞచొప్పునH6903 వేగముగాH629 పని జరిపించిరిH5648.

Then Tatnai, governor on this side the river, Shetharboznai, and their companions, according to that which Darius the king had sent, so they did speedily.
14

యూదులH3062 పెద్దలుH7868 కట్టించుచుH1124, ప్రవక్తయైనH6744 హగ్గయియుH2292 ఇద్దోH5714 కుమారుడైనH1247 జెకర్యాయుH2148 హెచ్చరించుచున్నందునH5017 పనిH1124 బాగుగా జరిపిరిH3635. ఈ ప్రకారముH4481 ఇశ్రాయేలీయులH3479 దేవునిH426 ఆజ్ఞH2942ననుసరించిH4481 వారు కట్టించుచుH1124, కోరెషుH3567 దర్యావేషుH1868 అర్తహషస్తH783 అను పారసీకదేశపుH6540 రాజులH4430 ఆజ్ఞH2942చొప్పునH4481 ఆ పని సమాప్తి చేసిరిH3635.

And the elders of the Jews builded, and they prospered through the prophesying of Haggai the prophet and Zechariah the son of Iddo. And they builded, and finished it, according to the commandment of the God of Israel, and according to the commandment of Cyrus, and Darius, and Artaxerxes king of Persia.
15

రాజైనH4430 దర్యావేషుH1868 ఏలుబడియందుH4437 ఆరవH8353 సంవత్సరముH8140 అదారుH144 నెలH3393 మూడవH8532నాటికిH3118 మందిరముH1005 సమాప్తి చేయబడెనుH3319.

And this house was finished on the third day of the month Adar, which was in the sixth year of the reign of Darius the king.
16

అప్పుడు ఇశ్రాయేలీయులునుH3479 యాజకులునుH3549 లేవీయులునుH3879 చెరలోనుండిH1547 విడుదలనొందినH5648 తక్కినవారునుH7606 దేవునిH426 మందిరమునుH1005 ఆనందముతోH2305 ప్రతిష్ఠించిరిH2597.

And the children of Israel, the priests, and the Levites, and the rest of the children of the captivity, kept the dedication of this house of God with joy,
17

దేవునిH426 మందిరమునుH1005 ప్రతిష్ఠించినప్పుడుH2597 నూరుH3969 ఎడ్లనుH8450 రెండు వందలH3969 పొట్టేళ్లనుH1798 నాలుగుH703వందలH3969 గొఱ్ఱపిల్లలనుH563 ఇశ్రాయేలీయులH3479కందరికినిH3606 పాపపరిహారార్థ బలిగాH2409 ఇశ్రాయేలీయులH3479 గోత్రములH7625 లెక్కచొప్పునH4510 పంH6236డ్రెండుH8648 మేకపోతులనుH6841 అర్పించిరిH7127.

And offered at the dedication of this house of God an hundred bullocks, two hundred rams, four hundred lambs; and for a sin offering for all Israel, twelve he goats, according to the number of the tribes of Israel.
18

మరియు వారు యెరూషలేములోనున్నH3390 దేవునిH426 సేవH5673 జరిపించుటకైH5922 మోషేH4873 యొక్క గ్రంథమందుH5609 వ్రాసినH3792 దానినిబట్టి తరగతులచొప్పునH6392 యాజకులనుH3549 వరుసలచొప్పునH4255 లేవీయులనుH3879 నిర్ణయించిరిH6966.

And they set the priests in their divisions, and the Levites in their courses, for the service of God, which is at Jerusalem; as it is written in the book of Moses.
19

చెరలోనుండిH1473 విడుదలనొందినవారుH1121 మొదటిH7223 నెలH2320 పదుH6240నాలుగవH702 దినమున పస్కాపండుగH6453 ఆచరించిరిH6213.

And the children of the captivity kept the passover upon the fourteenth day of the first month.
20

యాజకులునుH3548 లేవీయులునుH3881 తమ్మును తాముH259 పవిత్రపరచుకొనిH2891 పవిత్రులైనH2889 తరువాత, చెరలోనుండిH1473 విడుదలనొందినH1121వారందరికొరకునుH3605 తమ బంధువులైనH251 యాజకులకొరకునుH3548 తమకొరకును పస్కాపశువునుH6453 వధించిరిH7819.

For the priests and the Levites were purified together, all of them were pure, and killed the passover for all the children of the captivity, and for their brethren the priests, and for themselves.
21

కావున చెరH1473లోనుండిH4480 విడుదలనొందిH1121 తిరిగివచ్చినH7725 ఇశ్రాయేలీయులునుH3478, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయించుటకైH1875 దేశమందుండుH776 అన్యజనులలోH1471 అపవిత్రతH2932నుండిH4480 తమ్మును తాము ప్రత్యేకించుకొనినH914వారందరునుH3605 వచ్చి, తినిH398 పులియని రొట్టెలH4682 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆనందముతోH8057 ఆచరించిరిH6213.

And the children of Israel, which were come again out of captivity, and all such as had separated themselves unto them from the filthiness of the heathen of the land, to seek the LORD God of Israel, did eat,
22

ఏలయనగా ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందిరపుH1004 పనివిషయమైH4399 వారి చేతులనుH3027 బలపరచుటకుH2388 యెహోవాH3068 అష్షూరుH804రాజుH4428 హృదయమునుH3820 వారివైపు త్రిప్పిH5437 వారిని సంతోషింపజేసెనుH8055.

And kept the feast of unleavened bread seven days with joy: for the LORD had made them joyful, and turned the heart of the king of Assyria unto them, to strengthen their hands in the work of the house of God, the God of Israel.

ఎజ్రా అధ్యాయము 7

1

H428 సంగతులుH1697 జరిగినపిమ్మటH310 పారసీకదేశపుH6539 రాజైనH4428 అర్తహషస్తయొక్కH783 యేలుబడిలోH4438 ఎజ్రాH5830 బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయాH8304 కుమారుడైయుండెనుH1121, శెరాయాH8304 అజర్యాH5838 కుమారుడుH1121 అజర్యాH5838 హిల్కీయాH2518 కుమారుడుH1121

Now after these things, in the reign of Artaxerxes king of Persia, Ezra the son of Seraiah, the son of Azariah, the son of Hilkiah,
2

హిల్కీయాH2518 షల్లూముH7967 కుమారుడుH1121 షల్లూముH7967 సాదోకుH6659 కుమారుడుH1121 సాదోకుH6659 అహీటూబుH285 కుమారుడుH1121

The son of Shallum, the son of Zadok, the son of Ahitub,
3

అహీటూబుH285 అమర్యాH568 కుమారుడుH1121 అమర్యాH568 అజర్యాH5838 కుమారుడుH1121 అజర్యాH5838 మెరాయోతుH4812 కుమారుడుH1121

The son of Amariah, the son of Azariah, the son of Meraioth,
4

మరాయోతు జెరహ్యాH2228 కుమారుడుH1121 జెరహ్యా ఉజ్జీH5813 కుమారుడుH1121 ఉజ్జీ బుక్కీH1231 కుమారుడుH1121

The son of Zerahiah, the son of Uzzi, the son of Bukki,
5

బుక్కీ అబీషూవH50 కుమారుడుH1121 అబీషూవ ఫీనెహాసుH6372 కుమారుడుH1121 ఫీనెహాసు ఎలియాజరుH499 కుమారుడుH1121 ఎలియాజరు ప్రధానH7218యాజకుడైనH3548 అహరోనుH175 కుమారుడుH1121.

The son of Abishua, the son of Phinehas, the son of Eleazar, the son of Aaron the chief priest:
6

H1931 ఎజ్రాH5830 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 అనుగ్రహించినH5414 మోషేయొక్కH4872 ధర్మశాస్త్రమందుH8451 ప్రవీణతగలH4106 శాస్త్రిH5608 మరియు అతని దేవుడైనH430 యెహోవాH3068 హస్తముH3027 అతనికి తోడుగాఉన్నందునH5921 అతడు ఏH3605 మనవిH1246 చేసినను రాజుH4428 అనుగ్రహించునుH5414.

This Ezra went up from Babylon; and he was a ready scribe in the law of Moses, which the LORD God of Israel had given: and the king granted him all his request, according to the hand of the LORD his God upon him.
7

మరియు రాజైనH4428 అర్తహషస్తH783 ఏలుబడియందు ఏడవH7651 సంవత్సరమునH8141 ఇశ్రాయేలీH3478యులుH1121 కొందరునుH4480 యాజకులుH3548 కొందరునుH4480 లేవీయులునుH3881 గాయకులునుH7891 ద్వార పాలకులునుH7778 నెతీనీయులునుH5411 బయలుదేరి యెరూషలేముH3389 పట్టణమునకుH413 వచ్చిరిH5927.

And there went up some of the children of Israel, and of the priests, and the Levites, and the singers, and the porters, and the Nethinims, unto Jerusalem, in the seventh year of Artaxerxes the king.
8

రాజుH4428 ఏలుబడియందు ఏడవH7637 సంవత్సరముH8141 అయిదవH2549 మాసమునH2320 ఎజ్రా యెరూషలేమునకుH3389 వచ్చెనుH935.

And he came to Jerusalem in the fifth month, which was in the seventh year of the king.
9

మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమందుH3117 అతడు బబులోనుH894 దేశమునుండిH4480 బయలుదేరిH4609, తన దేవునిH430 కరుణాH2896హస్తముH3027 తనకు తోడుగానున్నందునH5921 అయిదవH2549 నెలH2320 మొదటి దినమునH259 యెరూషలేముH3389నకుH413 చేరెనుH935.

For upon the first day of the first month began he to go up from Babylon, and on the first day of the fifth month came he to Jerusalem, according to the good hand of his God upon him.
10

ఎజ్రాH5830 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 పరిశోధించిH1875 దాని చొప్పున నడచుకొనుటకునుH6213, ఇశ్రాయేలీయులకుH3478 దాని కట్టడలనుH2706 విధులనుH4941 నేర్పుటకునుH3925 దృఢH3824 నిశ్చయము చేసికొనెనుH3559.

For Ezra had prepared his heart to seek the law of the LORD, and to do it, and to teach in Israel statutes and judgments.
11

యెహోవాH3068 ఆజ్ఞలH4687 వాక్యములయందునుH1697, ఆయన ఇశ్రాయేలీయులకుH3478 విధించిన కట్టడలయందునుH2706 శాస్త్రియుH5608 యాజకుడునైనH3548 ఎజ్రాకుH5830 రాజైనH4428 అర్తహషస్తH783 యిచ్చినH5414 తాకీదుH5406 నకలుH8572

Now this is the copy of the letter that the king Artaxerxes gave unto Ezra the priest, the scribe, even a scribe of the words of the commandments of the LORD, and of his statutes to Israel.
12

రాజైనH4430 అర్తహషస్తH783, ఆకాశమందలిH8065 దేవునిH426 ధర్మశాస్త్రమందుH1882 శాస్త్రియుH5613 యాజకుడునైనH3549 ఎజ్రాకుH5831 క్షేమముH1585, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను

Artaxerxes, king of kings, unto Ezra the priest, a scribe of the law of the God of heaven, perfect peace, and at such a time.
13

చేతనున్న నీ దేవునిH426 ధర్మశాస్త్రమునుబట్టిH1882 యూదానుH3061గూర్చియుH5922 యెరూషలేమునుH3390గూర్చియుH5922 విమర్శచేయుటకుH1240 నీవు రాజుH4430చేతనుH4481 అతని యేడుగురుH7655 మంత్రులచేతనుH3272 పంపబడితివిH7972 గనుక మేము చేసినH7761 నిర్ణయమేమనగాH2942,

I make a decree, that all they of the people of Israel, and of his priests and Levites, in my realm, which are minded of their own freewill to go up to Jerusalem, go with thee.
14

మా రాజ్యమందుండుH4437 ఇశ్రాయేలీH3479యులలోనుH5972 వారి యాజకులలోనుH3549 లేవీయులలోనుH3879 యెరూషలేము పట్టణమునకుH3390 వెళ్లుటకుH1946 మనఃపూర్వకముగా ఇష్టపడువారెవరోH5069 వారందరుH3606 నీతోకూడH5974 వెళ్లవచ్చునుH1946.

Forasmuch as thou art sent of the king, and of his seven counsellors, to enquire concerning Judah and Jerusalem, according to the law of thy God which is in thine hand;
15

మరియు యెరూషలేములోH3390 నివాసముగలH4907 ఇశ్రాయేలీయులH3479 దేవునికిH426 రాజునుH4430 అతనియొక్క మంత్రులునుH3272 స్వేచ్ఛగా అర్పించినH5069 వెండిH3702 బంగారములనుH1722 నీవు తీసికొనిపోవలెనుH2987.

And to carry the silver and gold, which the king and his counsellors have freely offered unto the God of Israel, whose habitation is in Jerusalem,
16

మరియు బబులోనుH895 ప్రదేశH4083మందంతటH3606 నీకు దొరకుH7912 వెండిH3702 బంగారముH1722లంతయునుH3606, జనులునుH5974 యాజకులునుH3549 యెరూషలేములోనున్నH3390 తమ దేవునిH426 మందిరమునకుH1005 స్వేచ్ఛగా అర్పించుH5069 వస్తువులను నీవు తీసికొనిపోవలెనుH2987.

And all the silver and gold that thou canst find in all the province of Babylon, with the freewill offering of the people, and of the priests, offering willingly for the house of their God which is in Jerusalem:
17

తడవు చేయకH629 నీవు ఆ ద్రవ్యముH3702చేతH1836 ఎడ్లనుH8450 పొట్లేళ్లనుH1798 గొఱ్ఱపిల్లలనుH563, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలనుH4504 పానార్పణలనుకొనిH5261, యెరూషలేమందుండుH3390 మీ దేవునిH426 మందిరపుH1005 బలిపీఠముH4056మీదH5922 వాటినిH1994 అర్పించుముH7127.

That thou mayest buy speedily with this money bullocks, rams, lambs, with their meat offerings and their drink offerings, and offer them upon the altar of the house of your God which is in Jerusalem.
18

మిగిలినH7606 వెండిH3702 బంగారములతోH1722 మీ దేవునిH426 చిత్తానుసారముగాH7470 నీకునుH5922 నీవారికినిH252 యుక్తమనిH3191 తోచినదానిని చేయవచ్చునుH5648.

And whatsoever shall seem good to thee, and to thy brethren, to do with the rest of the silver and the gold, that do after the will of your God.
19

మరియు నీ దేవునిH426 మందిరపుH1005 సేవకొరకుH6402 నీకియ్యబడినH3052 ఉపకరణములనుH3984 నీవు యెరూషలేములోనిH3390 దేవునిH426 యెదుటH6925 అప్పగింపవలెనుH8000.

The vessels also that are given thee for the service of the house of thy God, those deliver thou before the God of Jerusalem.
20

నీ దేవునిH426 మందిరవిషయములోH1005 దానమిచ్చుటకైH5415 మరి ఏదైననుH7606 నీకు కావలసినయెడలH7606 అది రాజుయొక్కH4430 ఖజానాH1596లోనుండిH4481 నీకియ్యబడునుH5415.

And whatsoever more shall be needful for the house of thy God, which thou shalt have occasion to bestow, bestow it out of the king's treasure house.
21

మరియు రాజునైనH4430 అర్తహషస్తH783 అను నేనేH576 నదిH5103 యవతలనున్నH5675 ఖజానాదారులైనH1490 మీకు ఇచ్చుH7761 ఆజ్ఞH2942 యేదనగా, ఆకాశమందలిH8065 దేవునిH426 ధర్మశాస్త్రములోH1882 శాస్త్రియుH5613 యాజకుడునైనH3549 ఎజ్రాH5831 మిమ్మును ఏదైన అడిగినయెడలH7593 ఆలస్యముకాకుండH629 మీరు దాని చేయవలెనుH5648.

And I, even I Artaxerxes the king, do make a decree to all the treasurers which are beyond the river, that whatsoever Ezra the priest, the scribe of the law of the God of heaven, shall require of you, it be done speedily,
22

వెయ్యిH3969 తూములH3734 గోధుమలుH2591 రెండువందలH3969 మణుగులH3604 వెండిH3702 మూడువందలH3969 తూములH1325 ద్రాక్షారసముH2562 మూడువందలH3969 తూములH1325 నూనెH4887 లెక్కH3792లేకుండH3809 ఉప్పునుH4416 ఇయ్యవలెను.

Unto an hundred talents of silver, and to an hundred measures of wheat, and to an hundred baths of wine, and to an hundred baths of oil, and salt without prescribing how much.
23

ఆకాశమందలిH8065 దేవునిH426చేతH4481 ఏదిH1768 నిర్ణయమాయెనోH2941 దాని ఆకాశమందలిH8065 దేవునిH426 మందిరమునకుH1005 జాగ్రత్తగాH149 చేయింపవలసినదిH5648. రాజుయొక్కH4430 రాజ్యముH4437మీదికినిH5922 అతని కుమారులH1123మీదికినిH5922 కోపH7109మెందుకుH4101 రావలెనుH1934?

Whatsoever is commanded by the God of heaven, let it be diligently done for the house of the God of heaven: for why should there be wrath against the realm of the king and his sons?
24

మరియు యాజకులునుH3549 లేవీయులునుH3879 గాయకులునుH2171 ద్వారపాలకులునుH8652 నెతీనీయులునుH5412, దేవునిH426 మందిరపుH1005 సేవకులునైనH6399 వారందరినిH3606 గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగాH3046, వారికిH5922 శిస్తుH4061 గాని సుంకముH1093 గాని పన్నుH1983 గాని వేయుటH7412 కట్టడపు న్యాయముH7990 కాదనిH3809 తెలిసికొనుడి.

Also we certify you, that touching any of the priests and Levites, singers, porters, Nethinims, or ministers of this house of God, it shall not be lawful to impose toll, tribute, or custom, upon them.
25

మరియు ఎజ్రాH5831, నదిH5103 యవతలనున్నH5675 జనులకుH5972 తీర్పు తీర్చుటకైH1778 నీ దేవుడుH426 నీకు దయచేసిన జ్ఞానముచొప్పునH2452 నీవు నీ దేవునియొక్కH426 ధర్మశాస్త్రవిధులనుH1882 తెలిసికొనినవారిలోH3046 కొందరిని అధికారులగానుH8200 న్యాయాధిపతులగానుH1782 ఉంచవలెనుH4483, ఆ ధర్మశాస్త్రవిషయములోH1882 తెలిH3046యనిH3809వారెవరో వారికి నేర్పవలెనుH3046.

And thou, Ezra, after the wisdom of thy God, that is in thine hand, set magistrates and judges, which may judge all the people that are beyond the river, all such as know the laws of thy God; and teach ye them that know them not.
26

నీ దేవునిH426 ధర్మశాస్త్రముగానిH1882, రాజుH4430యొక్కH1768 చట్టముH1882 గాని, గైకొనH5648నివాడెవడోH3809 త్వరగాH629 విచారణచేసిH1780, మరణశిక్షయైననుH4193 స్వదేశత్యాగమైననుH8332 ఆస్తిH5232 జప్తియైననుH6065 ఖైదునైననుH613 వానికిH4481 విధింపవలెనుH5648.

And whosoever will not do the law of thy God, and the law of the king, let judgment be executed speedily upon him, whether it be unto death, or to banishment, or to confiscation of goods, or to imprisonment.
27

యెరూషలేములోనుండుH3389 యెహోవాH3068 మందిరమునుH1004 అలంకరించుటకుH6286 రాజునకుH4428 బుద్ధిH2063 పుట్టించినందుననుH5414,రాజునుH4428 అతని మంత్రులునుH3289 రాజుయొక్కH4428 మహాH1368ధిపతులునుH8269 నాకుH5921 దయH2617 అనుగ్రహింపజేసినందుననుH5186, మన పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 స్తోత్రము కలుగునుH1288 గాక.

Blessed be the LORD God of our fathers, which hath put such a thing as this in the king's heart, to beautify the house of the LORD which is in Jerusalem:
28

నా దేవుడైనH430 యెహోవాH3068 హస్తముH3027 నాకు తోడుగాఉన్నందునH5921 నేనుH589 బలపరచబడిH2388, నాతోకూడH5973 వచ్చుటకుH5927 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులనుH7218 సమకూర్చితినిH6908.

And hath extended mercy unto me before the king, and his counsellors, and before all the king's mighty princes. And I was strengthened as the hand of the LORD my God was upon me, and I gathered together out of Israel chief men to go up with me.

మత్తయి అధ్యాయము 12

1

G1565 కాలG2540మందుG1722 యేసుG2424 విశ్రాంతిదినముG4521G3588 పంటచేలG4719లోG1223 పడి వెళ్లుచుండగాG4198 ఆయనG846 శిష్యులుG3101 ఆకలిగొనిG3983 వెన్నులుG4719 త్రుంచిG5089 తినG2068సాగిరిG756.

At that time Jesus went on the sabbath day through the corn; and his disciples were an hungred, and began to pluck the ears of corn, and to eat.
2

పరిసయ్యుG5330లదిG3588చూచిG1492–ఇదిగోG2400, విశ్రాంతిదినమునG4521 చేయG4160కూడG1832నిదిG3756 నీG4675 శిష్యులుG3101 చేయుచున్నారనిG4160 ఆయనతోG846 చెప్పగాG2036

But when the Pharisees saw it, they said unto him, Behold, thy disciples do that which is not lawful to do upon the sabbath day.
3

ఆయనG3588 వారితోG846 ఇట్లనెనుG2036–తానును తనతోG846 కూడG3326 నున్నవారునుG3588 ఆకలిగొని యుండగాG3983 దావీదుG1138 చేసినG4160 దానిగూర్చిG5101 మీరు చదువG314 లేదాG3756?

But he said unto them, Have ye not read what David did, when he was an hungred, and they that were with him;
4

అతడు దేవునిG2316 మందిరముG3624లోG1519 ప్రవేశించిG1525, యాజకులేG2409 తప్పG3441 తానైనను తనG846తో కూడ ఉన్నవారైననుG3326 తినG5315కూడనిG3761 సముఖపుG740 రొట్టెలుG4286 తినెనుG5315.

How he entered into the house of God, and did eat the shewbread, which was not lawful for him to eat, neither for them which were with him, but only for the priests?
5

మరియుG2228 యాజకులుG2409 విశ్రాంతిదినముG4521G3588 దేవాలయముG2411లోG1722 విశ్రాంతిదినముG4521నుG3588 ఉల్లంఘించియుG953 నిర్దోషులైG338 యున్నారనిG1526 మీరు ధర్మశాస్త్రG3551మందుG1722 చదువG314లేదాG3756?

Or have ye not read in the law, how that on the sabbath days the priests in the temple profane the sabbath, and are blameless?
6

దేవాలయముG2411కంటెG3588 గొప్పG3187 వాడిక్కడG5602 నున్నాడనిG2076 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But I say unto you, That in this place is one greater than the temple.
7

మరియుG2532–కనికరమునేG1656 కోరుచున్నానుG2309 గానిG1161 బలినిG2378 నేను కోరనుG3756 అను వాక్యభావముG2076 మీకు తెలిసిG1097యుంటేG1487 నిర్దోషులనుG338 దోషులని తీర్పు తీర్చకG2613పోదురుG3756.

But if ye had known what this meaneth, I will have mercy, and not sacrifice, ye would not have condemned the guiltless.
8

కాగాG1063 మనుష్యG444 కుమారుడుG5207 విశ్రాంతి దినముG4521నకుG3588 ప్రభువైG2962యున్నాడనెనుG2076.

For the Son of man is Lord even of the sabbath day.
9

ఆయన అక్కడనుండిG1564 వెళ్లిG2064 వారిG846 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించినప్పుడుG3327, ఇదిగోG2400 ఊచG3584చెయ్యిG5495 గలG2192వాడొకడుG444 కనబడెనుG2258.

And when he was departed thence, he went into their synagogue:
10

వారాయనG846మీదG3588 నేరము మోపవలెననిG2723–విశ్రాంతిదినముG4521G3588 స్వస్థపరచుటG2323 న్యాయమాG1832? అనిG2443 ఆయననుG846 అడిగిరిG1905.

And, behold, there was a man which had his hand withered. And they asked him, saying, Is it lawful to heal on the sabbath days? that they might accuse him.
11

అందుG2071కాయనG3588–మీG5216లోG1537G5101 మనుష్యునిG444కైననుG3739 నొకG1520 గొఱ్ఱG4263యుండిG2192 అది విశ్రాంతిదినముG4521G3588 గుంటG999లోG1519 పడినG1706యెడలG1437 దానిG846 పట్టుకొనిG2902 పైకి తీయడాG1453?

And he said unto them, What man shall there be among you, that shall have one sheep, and if it fall into a pit on the sabbath day, will he not lay hold on it, and lift it out?
12

గొఱ్ఱ కంటెG4263 మనుష్యుG444డెంతోG4214 శ్రేష్ఠుడుG1308; కాబట్టిG3767 విశ్రాంతి దినముG4521G3588 మేలుG2573చేయుటG4160 ధర్మమేG1832 అని చెప్పిG3004

How much then is a man better than a sheep? Wherefore it is lawful to do well on the sabbath days.
13

G3588 మనుష్యుG444నితో–నీG4675 చెయ్యిG5495 చాపుG1614మనెనుG3004. వాడు చెయ్యిG5495 చాపగాG1614 రెండవG243దానివలెG5613 అది బాగుపడెనుG600.

Then saith he to the man, Stretch forth thine hand. And he stretched it forth; and it was restored whole, like as the other.
14

అంతటG1161 పరిసయ్యులుG5330 వెలుపలికి పోయిG1831, ఆయననుG846 ఏలాగుG3704 సంహరింతుమాG622 అని ఆయనకుG846 విరోధముగాG2596 ఆలోచనG4824 చేసిరిG2983.

Then the Pharisees went out, and held a council against him, how they might destroy him.
15

యేసుG2424 ఆ సంగతి తెలిసికొనిG1097 అచ్చటనుండిG1564 వెళ్లిపోయెనుG402. బహుG4183 జనులాG3793యననుG846 వెంబడింపగాG190

But when Jesus knew it, he withdrew himself from thence: and great multitudes followed him, and he healed them all;
16

ఆయన వారిG846నందరినిG3956 స్వస్థపరచిG2323, తన్ను ప్రసిద్ధిG5318చేయG4160వద్దనిG3361 వారికిG846 ఆజ్ఞాపించెనుG2008.

And charged them that they should not make him known:
17

ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268ద్వారాG1223 చెప్పినదిG4483 నెరవేరునట్లుG4183 (ఆలాగుG3704 జరిగెను) అదేమనగా

That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying,
18

–ఇదిగోG2400 ఈయన నాG3450 సేవకుడుG3816 ఈయనను నేను ఏర్పరచుకొంటినిG140 ఈయన నాG1519 ప్రాణమునG5590 కిష్టుడైనG2106 నాG3450 ప్రియుడుG27 ఈయనG846మీదG1909 నాG3450 ఆత్మG4151 నుంచెదనుG5087 ఈయన అన్యజనులG1484కుG3588 న్యాయవిధినిG2920 ప్రచురము చేయునుG518.

Behold my servant, whom I have chosen; my beloved, in whom my soul is well pleased: I will put my spirit upon him, and he shall shew judgment to the Gentiles.
19

ఈయన జగడG2051మాడడుG3756, కేకలుG2905వేయడుG3761 వీధులG4113లోG1722 ఈయనG846 శబ్దG5456మెవనికినిG5100 వినG191బడదుG3761

He shall not strive, nor cry; neither shall any man hear his voice in the streets.
20

విజయమొందుG3534టకుG1519 న్యాయవిధినిG2920 ప్రబలము చేయుG1544వరకుG2193 ఈయన నలిగినG4937 రెల్లునుG2563 విరుG2608వడుG3756 మకమకలాడుచున్నG5188 అవిసెనారనుG3043 ఆర్పG4570డుG3756

A bruised reed shall he not break, and smoking flax shall he not quench, till he send forth judgment unto victory.
21

ఈయనG846 నామG3686మందుG1722 అన్యజనులుG1484 నిరీక్షించెదరుG1679 అనునదే.

And in his name shall the Gentiles trust.
22

అప్పుడుG5119 దయ్యముపట్టినG1139 గ్రుడ్డివాడుG5185నుG2532 మూగవాడునైనG2974 యొకడు ఆయనయొద్దకుG846 తేబడెనుG4374. ఆయన వానినిG846 స్వస్థ పరచినందునG2323G3588 మూగవాడుG5185 మాటలాడుG2980 శక్తియు చూపును గలవాడాయెనుG991.

Then was brought unto him one possessed with a devil, blind, and dumb: and he healed him, insomuch that the blind and dumb both spake and saw.
23

అందుకు ప్రజG3793లందరుG3956 విస్మయమొందిG1839–ఈయన దావీదుG1138 కుమారుడుG5207 కాG2076డాG3385, అని చెప్పుకొను చుండిరిG3004.

And all the people were amazed, and said, Is not this the son of David?
24

పరిసయ్యులుG5330 ఆ మాట వినిG191–వీడు దయ్యములG1140కుG3588 అధిపతియైనG758 బయెల్జెబూలుG954వలననేG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాడుG1544 గానిG1508 మరియొకనివలన కాదG3756నిరిG2036.

But when the Pharisees heard it, they said, This fellow doth not cast out devils, but by Beelzebub the prince of the devils.
25

ఆయన వారిG846 తలంపులG1761 నెరిగిG1492 వారితోG846 ఇట్లనెనుG2036–తనకుతానేG1438 విరోధముగాG2596 వేరుపడినG3307 ప్రతిG3956 రాజ్యముG932 పాడై పోవునుG2049. తనకుతానేG1438 విరోధముగాG2596 వేరుపడినG3307 యేG3956 పట్టణG4172మైననుG2228 ఏ యిల్లయిననుG3614 నిలుG2476వదుG3756.

And Jesus knew their thoughts, and said unto them, Every kingdom divided against itself is brought to desolation; and every city or house divided against itself shall not stand:
26

సాతానుG4567 సాతానునుG4567 వెళ్లగొట్టినG1544యెడలG1487 తనకుతానేG1438 విరోధముగాG1909 వేరుపడునుG3307; అట్లయితేG3767 వానిG846 రాజ్యG932మేలాగుG4459 నిలుచునుG2476?

And if Satan cast out Satan, he is divided against himself; how shall then his kingdom stand?
27

నేనుG1473 బయెల్జెబూలుG954వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నG1544 యెడలG1487 మీG5216 కుమారులుG5207 ఎవరిG5101వలనG1722 వాటిని వెళ్లగొట్టుచున్నారుG1544? కాబట్టిG1223 వారేG846 మీకుG5216 తీర్పరులైG2923యుందురుG2071.

And if I by Beelzebub cast out devils, by whom do your children cast them out? therefore they shall be your judges.
28

దేవునిG2316 ఆత్మG4151వలనG1722 నేనుG1473 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నG1544 యెడలG1487 నిశ్చయముగాG281 దేవునిG2316 రాజ్యముG932 మీG5209 యొద్దకుG1909 వచ్చి యున్నదిG5348.

But if I cast out devils by the Spirit of God, then the kingdom of God is come unto you.
29

ఒకడుG5100 మొదటG4412 బలవంతునిG2478 బంధింG1210పనిG3362 యెడల యేలాగుG4459 ఆ బలవంతునిG2478 యింటిG3614లోG1519 చొచ్చిG1525 అతనిG846 సామగ్రిG4632 దోచుకొనగలడుG1283? అట్లుG5119 బంధించినG1210యెడల వానిG846 యిల్లుG3614 దోచుకొనునుG1283.

Or else how can one enter into a strong man's house, and spoil his goods, except he first bind the strong man? and then he will spoil his house.
30

నాG1700 పక్షమునG3326 నుండG5607నివాడుG5607 నాకుG1700 విరోధిG2596; నాతోG1700 కలిసిG3326 సమకూG4863ర్చనివాడుG3361 చెదర గొట్టువాడుG4650.

He that is not with me is against me; and he that gathereth not with me scattereth abroad.
31

కాబట్టిG1223 నేను మీతోG5213 చెప్పునG3004దేమనగా–మనుష్యులుG444చేయు ప్రతిG3956 పాపమునుG266 దూషణయుG988 వారికిG444 క్షమింపబడునుG863 గానిG1161 ఆత్మG4151 విషయమైన దూషణకుG988 పాప క్షమాపణG863 లేదుG3756.

Wherefore I say unto you, All manner of sin and blasphemy shall be forgiven unto men: but the blasphemy against the Holy Ghost shall not be forgiven unto men.
32

మనుష్యG444కుమారునిG5207కిG3588 విరోధముగాG2596 మాటలాడువానికిG2036 పాపక్షమాపణ కలదుG863గానిG1161 పరిశుG40ద్ధాత్మG4151కుG3588 విరోధముగాG2596 మాటలాడుG2036వానికిG3739G5129 యుగG165మంG1722దైననుG3777 రాబోవుG3195 యుగG165మంG1722దైననుG3777 పాపక్షమాపణG863 లేదుG3756.

And whosoever speaketh a word against the Son of man, it shall be forgiven him: but whosoever speaketh against the Holy Ghost, it shall not be forgiven him, neither in this world, neither in the world to come.
33

చెట్టుG1186 మంచిG2570దనిG3588 యెంచిG4160 దానిG846 పండుG2590నుG2228 మంచిదేG2570 అని యెంచుడిG4160; లేదాG2228, చెట్టుG1186 చెడ్డదనిG4550 యెంచిG4160 దానిG846 పండునుG2590 చెడ్డదేG4550 అని యెంచుడిG4160. చెట్టుG1186 దాని పండుG2590వలనG1537 తెలియబడునుG1097.

Either make the tree good, and his fruit good; or else make the tree corrupt, and his fruit corrupt: for the tree is known by his fruit.
34

సర్పG2191సంతానమాG1081, మీరు చెడ్డG4190వారైయుండిG5607 ఏలాగుG4459 మంచి మాటలుG18 పలుకG2980గలరుG1410? హృదయG2588మందుG3588 నిండియుండుG4051 దానినిబట్టిG1063 నోరుG4750 మాటలాడునుG2980 గదా.

O generation of vipers, how can ye, being evil, speak good things? for out of the abundance of the heart the mouth speaketh.
35

సజ్జG18నుడుG444 తన మంచిG18 ధననిధిలోG2344 నుండిG1537 సద్విషయములనుG18 తెచ్చునుG1544; దుర్జనుడుG444 తన చెడ్డG4190 ధననిధిG2344లోనుండిG1537 దుర్విషయములనుG4190 తెచ్చునుG1544.

A good man out of the good treasure of the heart bringeth forth good things: and an evil man out of the evil treasure bringeth forth evil things.
36

నేను మీతోG5213 చెప్పునG3004దేమనగాG3739–మనుష్యులుG444 పలుకుG2980 వ్యర్థమైనG692 ప్రతిG3956 మాటనుG4487గూర్చియుG4012 విమర్శG2920దినముG2250G1722 లెక్కG3056 చెప్పవలసియుండునుG591.

But I say unto you, That every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment.
37

నీG4675 మాటలనుG3056బట్టిG1537 నీతి మంతుడవనిG1344 తీర్పునొందుదువుG2613, నీG4675 మాటలనుG3056బట్టిG1537యేG1063 అపరాధివని తీర్పునొందుదువుG2613.

For by thy words thou shalt be justified, and by thy words thou shalt be condemned.
38

అప్పుడుG5119 శాస్త్రులG1122లోనుG3588 పరిసయ్యులలోనుG5330 కొందరు–బోధకుడాG1320, నీG4675వలనG575 ఒక సూచకక్రియG4592 చూడG1492గోరుచున్నామనిG2309 ఆయనతో చెప్పగాG3004 ఆయన ఇట్లనెనుG611.

Then certain of the scribes and of the Pharisees answered, saying, Master, we would see a sign from thee.
39

–వ్యభిచారులైనG3428 చెడ్డG4190 తరమువారుG1074 సూచక క్రియనుG4592 అడుగుచున్నారుG1934. ప్రవక్తయైనG4396 యోనానుG2495గూర్చినG3588 సూచక క్రియయేG4592 గానిG1508 మరి ఏ సూచక క్రియయైననుG4592 వారికిG846 అనుగ్రహింపబడదుG1325.

But he answered and said unto them, An evil and adulterous generation seeketh after a sign; and there shall no sign be given to it, but the sign of the prophet Jonas:
40

యోనాG2495 మూడుG5140 రాత్రింG3571బగళ్లుG2250 తివిుంగిలముG2785 కడుపుG2836లోG1722 ఏలాG5618గుండెనోG2258 ఆలాగుG3779 మనుష్యG444 కుమారుడుG5207 మూడుG5140 రాత్రింG3571బగళ్లుG2250 భూG1093గర్బముG2588లోG1722 ఉండునుG2071.

For as Jonas was three days and three nights in the whale's belly; so shall the Son of man be three days and three nights in the heart of the earth.
41

నీనెవెవారుG3536 యోనాG2495 ప్రకటనG2782 విని మారు మనస్సుG3340 పొందిరి గనుక విమర్శG2920 సమయమునG1722 నీనెవెవారుG3536G5026 తరమువారిG1074తోG3326 నిలువబడిG450 వారిమీదG846 నేరస్థాపన చేతురుG2632. ఇదిగోG2400 యోనాకంటెG2495 గొప్పవాడుG4119 ఇక్కడ ఉన్నాడుG5602.

The men of Nineveh shall rise in judgment with this generation, and shall condemn it: because they repented at the preaching of Jonas; and, behold, a greater than Jonas is here.
42

విమర్శG2920 సమయమునG1722 దక్షిణదేశపుG3558రాణిG938 యీG5026 తరముG1074 వారితోG3326 నిలువబడిG1453 వారిమీదG846 నేరస్థాపన చేయునుG2632; ఆమె సొలొమోనుG4672 జ్ఞానముG4678 వినుటకుG191 భూG1093మ్యంతములG4009నుండిG1537వచ్చెనుG2064; ఇదిగోG2400 సొలొమోనుకంటెG4672 గొప్పవాడుG4119 ఇక్కడ ఉన్నాడుG5602.

The queen of the south shall rise up in the judgment with this generation, and shall condemn it: for she came from the uttermost parts of the earth to hear the wisdom of Solomon; and, behold, a greater than Solomon is here.
43

అపవిG169త్రాత్మG4151 ఒక మనుష్యునిG444 వదలిG575పోయినG1831 తరువాత అది విశ్రాంతిG372వెదకుచుG2212 నీరులేనిG504 చోట్లG5117 తిరుగుచుండునుG1330.

When the unclean spirit is gone out of a man, he walketh through dry places, seeking rest, and findeth none.
44

విశ్రాంతిG372 దొరకG2147నందున–నేనుG3756 వదలివచ్చినG1831 నాG3450 యింటిG3624కిG1519 తిరిగి వెళ్లుదుననుకొనిG1994 వచ్చిG2064, ఆ యింటG3624 ఎవరును లేకG4980 అది ఊడ్చిG4563 అమర్చియుండుటG2885చూచిG2147, వెళ్లిG4198 తనకంటెG1438 చెడ్డవైనG4191 మరిG2087 యేడుG2033 దయ్యములనుG4151 వెంటG3326బెట్టుకొనిG3880 వచ్చును; అవి దానిలో ప్రవేశించిG1525 అక్కడనేG1563 కాపురముండునుG2730.

Then he saith, I will return into my house from whence I came out; and when he is come, he findeth it empty, swept, and garnished.
45

అందుచేత ఆG1565 మనుష్యునిG444 కడపటిG2078స్థితిG3588 మొదటిG4413స్థితికంటెG3588 చెడ్డG5501దగునుG1096. ఆలాగేG3779 యీG5026 దుష్టG4190తరముG1074వారికినిG2532 సంభవించుననెనుG2071.

Then goeth he, and taketh with himself seven other spirits more wicked than himself, and they enter in and dwell there: and the last state of that man is worse than the first. Even so shall it be also unto this wicked generation.
46

ఆయనG846 జనసమూహముG3793లతోG3588 ఇంకG2089 మాటలాడుG2980చుండగాG1161 ఇదిగోG2400 ఆయనG846 తల్లియుG3384 సహోదరులునుG80 ఆయనతోG846 మాటలాడG2980 గోరుచుG2212 వెలుపల నిలిచియుండిరిG2476.

While he yet talked to the people, behold, his mother and his brethren stood without, desiring to speak with him.
47

అప్పుG1161డొకడుG5100–ఇదిగోG2400 నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరులునుG80 నీతోG4671 మాటలాడG2980 వలెననిG2212 వెలుపల నిలిచియున్నారనిG2476 ఆయనతోG846 చెప్పెనుG2036.

Then one said unto him, Behold, thy mother and thy brethren stand without, desiring to speak with thee.
48

అందుG1161కాయనG3588 తనతోG846 ఈ సంగతి చెప్పినG2036వానిచూచి–నాG3450 తల్లిG3384 యెవరుG5101? నాG3450 సహోదరుG80 లెవరుG5101? అని చెప్పిG2036

But he answered and said unto him that told him, Who is my mother? and who are my brethren?
49

తనG848 శిష్యులG3101వైపుG1909 చెయ్యిG5495 చాపిG1614–ఇదిగోG2400 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులునుG80;

And he stretched forth his hand toward his disciples, and said, Behold my mother and my brethren!
50

పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 చిత్తముG2307 చొప్పున చేయువాడేG4160 నాG3450 సహోదరుడునుG80, నాG3450 సహోదరియుG79, నాతల్లియుG3384 ననెను.

For whosoever shall do the will of my Father which is in heaven, the same is my brother, and sister, and mother.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.