Day 190
Day 191 : ఎజ్రా 4-5 & మత్తయి 11
Day 192

ఎజ్రా అధ్యాయము 4

1

అంతట యూదావంశస్థులకునుH3063 బెన్యామీనీయులకునుH1144 విరోధులైనవారుH6862, చెరH1473నివారణ యయినవారుH1121 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 ఆలయమునుH1964 కట్టుచున్నH1129 సంగతి వినిH8085

Now when the adversaries of Judah and Benjamin heard that the children of the captivity builded the temple unto the LORD God of Israel;
2

జరుబ్బాబెలుH2216 నొద్దకునుH413 పెద్దలలోH1 ప్రధానులH7128యొద్దకునుH413 వచ్చిH5066–మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవునిH430 ఆశ్రయించువారముH1875. ఇచ్చటికిH6311 మమ్మును రప్పించినH5927 అష్షూరుH804 రాజైనH4428 ఏసర్హద్దోనుయొక్కH634 కాలముH3117 మొదలుకొనిH4480 మేము యెహోవాకుH3068 బలులు అర్పించువారముH2076, మేమునుH587 మీతో కలిసిH5973 కట్టెదమనిH1129 చెప్పిరిH559.

Then they came to Zerubbabel, and to the chief of the fathers, and said unto them, Let us build with you: for we seek your God, as ye do; and we do sacrifice unto him since the days of Esarhaddon king of Assur, which brought us up hither.
3

అందుకు జెరుబ్బాబెలునుH2216 యేషూవయుH3442 ఇశ్రాయేలీయులH3478 పెద్దలలోH1 తక్కినH7605 ప్రధానులునుH7218–మీరు మాతో కలిసి మా దేవునికిH430 మందిరమునుH1004 కట్టుటకుH1129 నిమిత్తము లేదుH3808; మేమేH587 కూడుకొనిH3162 పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 మాకిచ్చిన ఆజ్ఞప్రకారముH834 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 మందిరమునుH1004 కట్టుదుమనిH1129 వారితోH413 చెప్పిరిH559.

But Zerubbabel, and Jeshua, and the rest of the chief of the fathers of Israel, said unto them, Ye have nothing to do with us to build an house unto our God; but we ourselves together will build unto the LORD God of Israel, as king Cyrus the king of Persia hath commanded us.
4

దేశపుH776 జనులుH5971 యూదాH3063వంశస్థులకుH5971 ఇబ్బందిH7503 కలుగజేసిH3027 కట్టుచున్నవారినిH1129 బాధపరచిరిH1089.

Then the people of the land weakened the hands of the people of Judah, and troubled them in building,
5

మరియు పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుయొక్కH3566 దినముH3117లన్నిటిలోనుH3605 పారసీకదేశపుH6539 రాజైనH4428 దర్యావేషుయొక్కH1867 పరిపాలనకాలముH4438వరకుH5704 వారి ఉద్దేశమునుH6098 భంగపరచుటకైH6565 వారు మంత్రులకుH3289 లంచములిచ్చిరిH7936.

And hired counsellors against them, to frustrate their purpose, all the days of Cyrus king of Persia, even until the reign of Darius king of Persia.
6

మరియు అహష్వేరోషుH325 ఏలH4438నారంభించినప్పుడుH8462 వారు యూదాH3063దేశస్థులనుH3427 గూర్చియుH5921 యెరూషలేముH3389 పట్టణపువారినిH3427 గూర్చియుH5921 ఉత్తరము వ్రాసిH3789 వారిమీదH5921 తప్పు మోపిరిH7855.

And in the reign of Ahasuerus, in the beginning of his reign, wrote they unto him an accusation against the inhabitants of Judah and Jerusalem.
7

అర్తహషస్తయొక్కH783 దినములలోH3117 బిష్లామునుH1312 మిత్రిదాతునుH4990 టాబెయేలునుH2870 వారి పక్షముగానున్నH3674 తక్కిన వారునుH7605 పారసీకదేశపుH6539 రాజైనH4428 అర్తహషస్తకుH783 ఉత్తరముH5406 వ్రాసిపంపిరిH3791. ఆ యుత్తరముH5406 సిరియాభాషలోH762 వ్రాయబడిH3789 సిరియాభాషలోనేH762 తాత్పర్యము చేయబడినదిH8638.

And in the days of Artaxerxes wrote Bishlam, Mithredath, Tabeel, and the rest of their companions, unto Artaxerxes king of Persia; and the writing of the letter was written in the Syrian tongue, and interpreted in the Syrian tongue.
8

మరియు మంత్రియగుH2942 రెహూమునుH7348 లేఖకుడగుH5613 షివ్షుయియుH8124 ఈ ప్రకారముగాH3660 యెరూషలేముH3390 సంగతినిగూర్చిH5922 ఉత్తరముH104 వ్రాసిH3790 రాజైనH4430 అర్తహషస్తయొద్దకుH783 పంపిరి.

Rehum the chancellor and Shimshai the scribe wrote a letter against Jerusalem to Artaxerxes the king in this sort:
9

అంతట మంత్రియగుH2492 రెహూమునుH7348 లేఖకుడగుH5613 షివ్షుయియుH8124 వారి పక్షముగానున్నH3675 తక్కినవారైనH7606 దీనాయీయులునుH1784 అపర్సత్కాయ్యులునుH671 టర్పెలాయేలునుH2967 అపార్సాయులునుH670 అర్కెవాయులునుH756 బబులోనువారునుH896 షూషన్కాయులునుH7801 దెహావేయులునుH1723 ఏలామీయులునుH5962

Then wrote Rehum the chancellor, and Shimshai the scribe, and the rest of their companions; the Dinaites, the Apharsathchites, the Tarpelites, the Apharsites, the Archevites, the Babylonians, the Susanchites, the Dehavites, and the Elamites,
10

ఘనుడునుH7229, శ్రేష్ఠుడునైనH3358 ఆస్నప్పరుH620 నది యివతలకు రప్పించిH1541 షోమ్రోనుH8115 పట్టణములందునుH7149 నదిH5103 యవతలనున్నH5675 ప్రదేశమందును ఉంచినH3488 తక్కినH7606 జనములునుH524, నది యివతలనున్న తక్కినH7606 వారును ఉత్తరముH104 ఒకటి వ్రాసిరిH3790.

And the rest of the nations whom the great and noble Asnappar brought over, and set in the cities of Samaria, and the rest that are on this side the river, and at such a time.
11

వీరు రాజైనH4430 అర్తహషస్తH783కుH5922 వ్రాసి పంపించినH7972 ఉత్తరముH104 నకలుH6573. నదిH5103 యివతలనున్నH5675 తమ దాసులమైనH5649 మేము రాజైనH4430 తమకు తెలియ జేయునదేమనగా

This is the copy of the letter that they sent unto him, even unto Artaxerxes the king; Thy servants the men on this side the river, and at such a time.
12

తమ సన్నిధిH3890నుండిH4480 మాయొద్దకుH5922 వచ్చినH5559 యూదులుH3062 యెరూషలేమునకుH3390 వచ్చిH858, తిరుగుబాటుచేసినH4779 ఆ చెడుH873పట్టణమునుH7149 కట్టుచున్నారుH1124. వారు దాని ప్రాకారములనుH7792 నిలిపిH3635 దాని పునాదులనుH787 మరమ్మతుH2338 చేయుచున్నారు.

Be it known unto the king, that the Jews which came up from thee to us are come unto Jerusalem, building the rebellious and the bad city, and have set up the walls thereof, and joined the foundations.
13

కావునH3705 రాజవైనH4430 తమకు తెలియH3046వలసినదేమనగాH1934, ఈH1791 పట్టణమునుH7149 కట్టిH1124 దాని ప్రాకారములనుH7792 నిలువబెట్టినH3635యెడలH2006 వారు శిస్తుగానిH4061 సుంకముగానిH1093 పన్నుగానిH1983 యియ్యH5415కయుందురుH3809, అప్పుడు రాజునకుH4430 రావలసిన పైకముH674 నష్టమగునుH5142.

Be it known now unto the king, that, if this city be builded, and the walls set up again, then will they not pay toll, tribute, and custom, and so thou shalt endamage the revenue of the kings.
14

మేము రాజుయొక్కH1965 ఉప్పుతిన్నవారముH4416 గనుకH5922 రాజునకుH4430 నష్టముH6173రాకుండH3809 మేము చూడవలెననిH2370 ఈ యుత్తరమును పంపిH7972 రాజవైనH4430 తమకు ఈ సంగతి తెలియజేసితివిుH3046.

Now because we have maintenance from the king's palace, and it was not meet for us to see the king's dishonour, therefore have we sent and certified the king;
15

మరియు తమ పూర్వికులుH2 వ్రాయించినH5609 రాజ్యపు దస్తావేజులనుH1799 చూచినయెడలH1240, ఈH1791 పట్టణపువారుH7149 తిరుగుబాటుH4779 చేయువారుగానుH7149, రాజులకునుH4430 దేశములకునుH4083 హాని చేయువారుగానుH5142, కలహకారులుగానుH849 కనబడుదురనియుH5648, అందుH1836వలననేH5922 యీH1791 పట్టణముH7149 నాశనము పొందెననియుH2718 రాజ్యపు దస్తావేజులH1799వలననే తమకు తెలియవచ్చునుH3046.

That search may be made in the book of the records of thy fathers: so shalt thou find in the book of the records, and know that this city is a rebellious city, and hurtful unto kings and provinces, and that they have moved sedition within the same of old time: for which cause was this city destroyed.
16

కావున రాజవైనH4430 తమకు మేముH586 రూఢిపరచునదేమనగాH3046, ఈH1791 పట్టణముH7149 కట్టబడిH1124 దాని ప్రాకారములుH7792 నిలువబెట్టబడినH3635యెడలH2006 నదిH5103 యివతలH5675 తమకు హక్కుH2508 ఎంత మాత్రముH383 ఉండదుH3809.

We certify the king that, if this city be builded again, and the walls thereof set up, by this means thou shalt have no portion on this side the river.
17

అప్పుడు రాజుH4430–మంత్రియగుH2942 రెహూముH7348నకునుH5922 లేఖకుడగుH5613 షివ్షుయికినిH8124 షోమ్రోనులోH8115 నివసించువారిH3488 పక్షముగానున్నH3675 మిగిలినవారికినిH7606 నదిH5103 యవతలనుండుH5675 తక్కినవారికినిH7606–మీకు క్షేమసంప్రాప్తియగునుH8001 గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించిH7972 సెలవిచ్చినదేమనగాH6600

Then sent the king an answer unto Rehum the chancellor, and to Shimshai the scribe, and to the rest of their companions that dwell in Samaria, and unto the rest beyond the river, Peace, and at such a time.
18

–మీరు మాకుH5922 పంపినH7972 ఉత్తరమునుH5407 శాంతముగాH6568 చదివించుకొన్నాముH7123.

The letter which ye sent unto us hath been plainly read before me.
19

అందువిషయమై మా యాజ్ఞనుH7761 బట్టి వెదకగాH1240, ఆదిH5957నుండిH4481 ఆ పట్టణపువారుH7149 రాజులH4430మీదH5922 కలహమునుH5376 తిరుగుబాటునుH4776 చేయువారనిH5648 మాకు అగుపడినదిH7912.

And I commanded, and search hath been made, and it is found that this city of old time hath made insurrection against kings, and that rebellion and sedition have been made therein.
20

మరియు యెరూషలేముH3390పట్టణమందుH5922 బలమైనH8624రాజులుH4430 ప్రభుత్వముH7990 చేసిరిH1934. వారు నదిH5103 యవతలిH5675 దేశములన్నిటినిH3606 ఏలినందున వారికి శిస్తునుH4061 సుంకమునుH1093 పన్నునుH1983 చెల్లుచుండెనుH3052.

There have been mighty kings also over Jerusalem, which have ruled over all countries beyond the river; and toll, tribute, and custom, was paid unto them.
21

కాబట్టి యిప్పుడుH3705H479 మనుష్యులుH1400 ఆ పని చాలించిH989, మేము సెలH2941విచ్చుH7761వరకుH5705H1791 పట్టణమునుH7149 కట్టH1124H3809 మానవలెననిH989 ఆజ్ఞాపించుడిH2942.

Give ye now commandment to cause these men to cease, and that this city be not builded, until another commandment shall be given from me.
22

ఇదిH1836 తప్పకుండH7960 చేయుటకుH5648 మీరు జాగ్రత్తపడుడిH2095. రాజులకుH4430 నష్టము కలుగునట్లుH2257 ద్రోహముH5142 పెరుగకుండH7680 చూడుడి అని సెలవిచ్చెను.

Take heed now that ye fail not to do this: why should damage grow to the hurt of the kings?
23

రాజైనH4430 అర్తహషస్తH783 పంపించిన యుత్తరముయొక్కH5407 ప్రతి రెహూమునకునుH7348 షివ్షుయికినిH8124 వీరిపక్షముగానున్నవారికినిH3675 వినిపింపబడినప్పుడుH7123 వారు త్వరగాH924 యెరూషలేములోనున్నH3390 యూదులH3062యొద్దకుH5922 వచ్చిH236, బలవంతముచేతనుH153 అధికారముచేతనుH2429 వారు పని ఆపునట్లుH989 చేయగాH1994

Now when the copy of king Artaxerxes' letter was read before Rehum, and Shimshai the scribe, and their companions, they went up in haste to Jerusalem unto the Jews, and made them to cease by force and power.
24

యెరూషలేములోH3390 నుండు దేవునిH426 మందిరపుH1005 పనిH5673 నిలిచిపోయెనుH989. ఈలాగునH1934 పారసీకదేశపుH6540 రాజైనH4430 దర్యావేషుH1868 ఏలుబడియందుH4437 రెండవH8648 సంవత్సరముH8140వరకుH5705 ఆ పని నిలిచిపోయెనుH989.

Then ceased the work of the house of God which is at Jerusalem. So it ceased unto the second year of the reign of Darius king of Persia.

ఎజ్రా అధ్యాయము 5

1

ప్రవక్తలైనH5029 హగ్గయియుH2292 ఇద్దోH5714 కుమారుడైనH1247 జెకర్యాయుH2148 యూదాదేశమందునుH3061 యెరూషలేమునందునుH3390 ఉన్న యూదులకుH3061 ఇశ్రాయేలీయులH3479 దేవుడైనH426 యెహోవాH3068 నామమునH8036 ప్రకటింపగాH5013

Then the prophets, Haggai the prophet, and Zechariah the son of Iddo, prophesied unto the Jews that were in Judah and Jerusalem in the name of the God of Israel, even unto them.
2

షయల్తీయేలుH7598 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2217 యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవయునుH3443 లేచిH6966 యెరూషలేములోనుండుH3390 దేవునిH426 మందిరమునుH1005 కట్టH1124నారంభించిరిH8271. మరియు దేవునిH426యొక్కH1768 ప్రవక్తలుH5029 వారితోకూడనుండిH5974 సహాయము చేయుచువచ్చిరిH5583.

Then rose up Zerubbabel the son of Shealtiel, and Jeshua the son of Jozadak, and began to build the house of God which is at Jerusalem: and with them were the prophets of God helping them.
3

అంతట నదిH5103 యివతలH5675 అధికారియైనH6347 తత్తెనైయునుH8674 షెతర్బోజ్నయియునుH8370 వారి పక్షముననున్నవారునుH3675 యూదులయొద్దకు వచ్చి–ఈH1836 మందిరమునుH1005 కట్టుటకునుH1124H1836 ప్రాకారమునుH846 నిలుపుటకునుH3635 ఎవరుH4479 మీకు సెలవిచ్చిరనిH7761 అడుగగాH560

At the same time came to them Tatnai, governor on this side the river, and Shetharboznai, and their companions, and said thus unto them, Who hath commanded you to build this house, and to make up this wall?
4

H1836 కట్టడమునుH1147 చేయించినH1124వారిH1400 పేరులుH8036 మొదలైన సంగతులను H3660మేము వారితో చెప్పితివిుH560.

Then said we unto them after this manner, What are the names of the men that make this building?
5

యూదులH3062 దేవుడుH426 వారి పెద్దలH7868మీదH5922 తన దృష్టియుంచినందునH5870 ఆ సంతినిH1836గూర్చిH5922 దర్యావేషుH1868 ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందుH1946 వరకుH5705 అధికారులు వారిని పని మాన్పింపH989లేదుH3809.

But the eye of their God was upon the elders of the Jews, that they could not cause them to cease, till the matter came to Darius: and then they returned answer by letter concerning this matter.
6

నదిH5103 యివతలH5675 అధికారియైనH6347 తత్తెనైయునుH8674 షెతర్బోజ్నయియునుH8370, నదిH5103 యివతలనుండువారిH5675 పక్షముగానున్నH3675 అపర్సెకాయులునుH671, రాజైనH4430 దర్యావేషునకుH1868 పంపినH7972 ఉత్తరముH104 నకలుH6573

The copy of the letter that Tatnai, governor on this side the river, and Shetharboznai, and his companions the Apharsachites, which were on this side the river, sent unto Darius the king:
7

–రాజైనH4430 దర్యావేషునకుH1868 సకలH3606 క్షేమప్రాప్తియగునుగాకH8001.

They sent a letter unto him, wherein was written thus; Unto Darius the king, all peace.
8

రాజవైనH4430 తమకు తెలియH3046వలసినదేమనగాH1934, మేము యూదాH3061 ప్రదేశములోనికిH4083 వెళ్లితివిుH236, అక్కడ మహాH7229దేవునియొక్కH426 మందిరముH1005 ఉన్నది; అది గొప్పH1560 రాళ్లచేతH69 కట్టబడినదిH1124, గోడలలోH3797 మ్రానులుH636 వేయబడినవిH7761 మరియు ఈH1791 పనిH5673 త్వరగాH629 జరుగుచుH5648 వారిచేతిలోH3028 వృద్ధియగుచున్నదిH6744.

Be it known unto the king, that we went into the province of Judea, to the house of the great God, which is builded with great stones, and timber is laid in the walls, and this work goeth fast on, and prospereth in their hands.
9

H1836 మందిరమునుH1005 కట్టుటకునుH1124H1836 ప్రాకారములనుH846 నిలుపుటకునుH3635 ఎవరుH4479 మీకు సెలవిచ్చిరనిH7761 మేము అక్కడనున్నH479 పెద్దలనుH7868 అడిగితివిుH7593.

Then asked we those elders, and said unto them thus, Who commanded you to build this house, and to make up these walls?
10

వారిలో అధికారులైనH7217 వారిపేళ్లుH8036 వ్రాసిH3790 తమకు తెలియజేయుటకైH3046 వారి పేళ్లనుH8036 అడుగగాH7593

We asked their names also, to certify thee, that we might write the names of the men that were the chief of them.
11

వారు ఈలాగున ప్రత్యుత్తరH6600మిచ్చిరిH8421–మేముH586 భూH772మ్యాకాశములH8065 దేవునిH426యొక్కH1768 సేవకులమైH5649 అనేకH7690 సంవత్సరములH8140 క్రిందటH4481 ఇశ్రాయేలీయులలోH3479 నొక గొప్పH7229రాజుH4430 కట్టించిH1124 నిలిపినH3635 మందిరమునుH1005 మరల కట్టుచున్నాముH1124.

And thus they returned us answer, saying, We are the servants of the God of heaven and earth, and build the house that was builded these many years ago, which a great king of Israel builded and set up.
12

మా పితరులుH2 ఆకాశమందలిH8065 దేవునికిH420 కోపము పుట్టించినందునH7765 ఆయన వారినిH1994 కల్దీయుడైనH3679 నెబుకద్నెజరనుH5020 బబులోనుH895 రాజుH4430చేతికిH3028 అప్పగించెనుH3052. అతడు ఈH1836 మందిరమునుH1005 నాశనముచేసిH5642 జనులనుH5972 బబులోనుH895 దేశములోనికి చెరపట్టుకొనిపోయెనుH1541.

But after that our fathers had provoked the God of heaven unto wrath, he gave them into the hand of Nebuchadnezzar the king of Babylon, the Chaldean, who destroyed this house, and carried the people away into Babylon.
13

అయితే బబులోనుH895రాజైనH4430 కోరెషుH3567 ఏలుబడిలో మొదటిH2298 సంవత్సరమందుH8140 రాజైనH4430 కోరెషుH3567 దేవునిH426 మందిరమునుH1005 తిరిగి కట్టుటకుH1124 ఆజ్ఞH2942 ఇచ్చెనుH7761.

But in the first year of Cyrus the king of Babylon the same king Cyrus made a decree to build this house of God.
14

మరియు నెబుకద్నెజరుH5020 యెరూషలేమందున్నH3390 దేవాలయముH1965లోనుండిH4481 తీసిH5312 బబులోనుH895 పట్టణమందున్నH1768 గుడిలోనికిH1965 కొనిపోయినH2987 దేవునిH426 మందిరపుH1005 వెండిH3702 బంగారుH1722 ఉపకరణములనుH3984 రాజైనH4430 కోరెషుH3567 బబులోనుH895 పట్టణపుH1768 మందిరముH1965లోనుండిH4481 తెప్పించిH5312

And the vessels also of gold and silver of the house of God, which Nebuchadnezzar took out of the temple that was in Jerusalem, and brought them into the temple of Babylon, those did Cyrus the king take out of the temple of Babylon, and they were delivered unto one, whose name was Sheshbazzar, whom he had made governor;
15

తాను అధికారిగాH6347 చేసినH7761 షేష్బజ్జరుH8340 అనునతనికి అప్పగించిH3052–నీవు ఈH429 ఉపకరణములనుH3984 తీసికొనిH5376 యెరూషలేముH3390 పట్టణమందుండు దేవాలయమునకుH1965 పోయిH236 దేవునిH426 మందిరమునుH005 దాని స్థలH870మందుH5922 కట్టించుమనిH1124 అతనికి ఆజ్ఞ ఇచ్చెనుH560.

And said unto him, Take these vessels, go, carry them into the temple that is in Jerusalem, and let the house of God be builded in his place.
16

కాబట్టి ఆ షేష్బజ్జరుH8340 వచ్చిH858 యెరూషలేములోనుండుH3390 దేవునిH426 మందిరపుH1005 పునాదినిH787 వేయించెనుH3052. అప్పటిH116నుండిH4481 నేటిH3705వరకుH5705 అది కట్టబడుచున్ననుH1124 ఇంకను సమాప్తిH8000కాకుండ ఉన్నదిH3809.

Then came the same Sheshbazzar, and laid the foundation of the house of God which is in Jerusalem: and since that time even until now hath it been in building, and yet it is not finished.
17

కాబట్టిH3705 రాజవైనH4430 తమకు అనుకూలమైతేH383 బబులోనుH895 పట్టణమందున్న రాజుయొక్కH4430 ఖజానాలోH1596 వెదకించిH1240, యెరూషలేములోనుండుH3390 దేవునిH426 మందిరమునుH1005 కట్టుటకుH1124 రాజైనH4430 కోరెషుH3567 నిర్ణయముH2942చేసెనోH7761 లేదో అది తెలిసికొని, రాజవైనH4430 తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతినిH1836 గూర్చిH5922 తమ చిత్తముH7470 తెలియజేయగోరుచున్నాముH7972.

Now therefore, if it seem good to the king, let there be search made in the king's treasure house, which is there at Babylon, whether it be so, that a decree was made of Cyrus the king to build this house of God at Jerusalem, and let the king send his pleasure to us concerning this matter.

మత్తయి అధ్యాయము 11

1

యేసుG2424 తనG848 పండ్రెండుమందిG1427 శిష్యులకుG3101 ఆజ్ఞాపించుటG1299 చాలించినG5055 తరువాత వారిG846 పట్టణములG4172లోG1722 బోధించుటకునుG2784 ప్రకటించుటకునుG1321 అక్కడనుండిG1564 వెళ్లిపోయెనుG3327.

And it came to pass, when Jesus had made an end of commanding his twelve disciples, he departed thence to teach and to preach in their cities.
2

క్రీస్తుG5547 చేయుచున్న కార్యములనుG2041 గూర్చి యోహానుG2491 చెరసాలG1201లోG1722 వినిG191–రాబోవు వాడవుG2064 నీవేనాG4771, మేము మరి యొకనికొరకుG2087 కనిపెట్టవలెనాG4328?

Now when John had heard in the prison the works of Christ, he sent two of his disciples,
3

అని ఆయననుG846 అడుగుటకుG2036 తనG848 శిష్యులG3101నంపెనుG3992.

And said unto him, Art thou he that should come, or do we look for another?
4

యేసుG2424 వారినిG846 చూచిG991–మీరు వెళ్లిG4198, విన్నG191వాటినిG3739 కన్నవాటిని యోహానుకుG2491 తెలుపుడిG518.

Jesus answered and said unto them, Go and shew John again those things which ye do hear and see:
5

గ్రుడ్డివారుG5185 చూపుపొందుచున్నారుG308, కుంటివారుG5560 నడుచుచున్నారుG4043, కుష్ఠరోగులుG3015 శుద్ధులగుచున్నారుG2511, చెవిటి వారుG2974 వినుచున్నారుG191, చనిపోయినవారుG3498 లేపబడుచున్నారుG1453, బీదలకుG4434 సువార్త ప్రకటింపబడుచున్నదిG2097.

The blind receive their sight, and the lame walk, the lepers are cleansed, and the deaf hear, the dead are raised up, and the poor have the gospel preached to them.
6

మరియుG2532 నాG1698 విషయమైG1722 అభ్యంతరG4624పడనివాడుG3361 ధన్యుడనిG3107 యుత్తర మిచ్చెను.

And blessed is he, whosoever shall not be offended in me.
7

వారుG5130 వెళ్లిపోవుచుండగాG4198 యేసుG2424 యోహానుG2491నుగూర్చిG4012 జనసమూహముG3793లతోG3588 ఈలాగు చెప్పG3004సాగెనుG756–మీరేమిG5101 చూచుటకుG2300 అరణ్యముG2048లోనికిG1519 వెళ్లితిరిG1831? గాలికిG417 కదలుచున్నG4531 రెల్లునాG2563? మరి ఏమిG5101 చూడG2300 వెళ్లితిరిG1831?

And as they departed, Jesus began to say unto the multitudes concerning John, What went ye out into the wilderness to see? A reed shaken with the wind?
8

సన్నపుG3120 బట్టలుG2440 ధరించుకొన్నG294 మనుష్యునాG444? ఇదిగోG2400–సన్నపుG3120 బట్టలు ధరించుకొనువారుG5409 రాజG935గృహములG3624లోG1722 నుందురుG1526 గదా.

But what went ye out for to see? A man clothed in soft raiment? behold, they that wear soft clothing are in kings' houses.
9

మరి ఏమిG5101 చూడG1492 వెళ్లితిరిG1831? ప్రవక్తనాG4396? అవునుG3483గానిG235 ప్రవక్తకంటెG4396 గొప్పవానిననిG4055 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But what went ye out for to see? A prophet? yea, I say unto you, and more than a prophet.
10

–ఇదిగోG2400 నేనుG1473 నాG3450 దూతనుG32 నీకుG4675 ముందుగాG4253 పంపుచున్నానుG649, అతడు నీG4675 ముందరG1715 నీG4675 మార్గమునుG3598 సిద్ధపరచునుG2680. అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను

For this is he, of whom it is written, Behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee.
11

స్త్రీలుG1135 కనినవారిG1084లోG1722 బాప్తిస్మమిచ్చుG910 యోహానుకంటెG2491 గొప్పవాడుG3187 పుట్టG1453లేదనిG3756 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004. అయిననుG1161 పరలోకG3772రాజ్యముG932లోG1722 అల్పుడైన వాడుG3398 అతనికంటెG846 గొప్పవాడుG3187.

Verily I say unto you, Among them that are born of women there hath not risen a greater than John the Baptist: notwithstanding he that is least in the kingdom of heaven is greater than he.
12

బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 దినములుG2250 మొదలుకొనిG575 యిప్పటిG737 వరకుG2193 పరలోకG3772రాజ్యముG932 బలాత్కారముగా పట్టబడుచున్నదిG971, బలాత్కారులుG973 దానిG846 నాక్రమించుకొనుచున్నారుG726.

And from the days of John the Baptist until now the kingdom of heaven suffereth violence, and the violent take it by force.
13

యోహానుG2491 కాలము వరకుG2193 ప్రవక్తG4396లందరునుG3956 ప్రవచించుచువచ్చిరిG4396; ధర్మశాస్త్రముG3551 సహా ప్రవచించుచునుండెనుG4395.

For all the prophets and the law prophesied until John.
14

ఈ సంగతిG3195 నంగీకరించుటకుG1209 మీకు మనస్సుంటేG3195 రాబోవుG2064 ఏలీయాG2243 యితడేG846.

And if ye will receive it, this is Elias, which was for to come.
15

వినుటకుG191 చెవులుG3775గలవాడుG2192 వినుగాకG191.

He that hath ears to hear, let him hear.
16

G5026 తరమువారినిG1074 దేనితోG5101 పోల్చుదునుG3666? సంత వీధులG58లోG1722 కూర్చునియుండిG2521

But whereunto shall I liken this generation? It is like unto children sitting in the markets, and calling unto their fellows,
17

–మీకుG5213 పిల్లనగ్రోవి ఊదితివిుG832గాని మీరు నాట్యమాడG3738రైతిరిG3756; ప్రలాపించితివిుG2354 గాని మీరు రొమ్ముకొట్టుG2875కొనరైతిరనిG3756 తమG848 చెలికాండ్రతోG2083 చెప్పి పిలుపులాటలాడుకొనుG4377 పిల్లకాయలనుG3808 పోలిG3664యున్నారుG2076.

And saying, We have piped unto you, and ye have not danced; we have mourned unto you, and ye have not lamented.
18

యోహానుG2491 తినG2068కయుG3383 త్రాగG4095కయుG3383వచ్చెనుG2064. గనుకG1063–వీడు దయ్యముG1140పట్టిన వాడనిG2192 వారనుచున్నారుG3004.

For John came neither eating nor drinking, and they say, He hath a devil.
19

మనుష్యG444కుమారుడుG5207 తినుచుG2068నుG2532 త్రాగుచునుG4095 వచ్చెనుG2064 గనుక–ఇదిగోG2400 వీడుG444 తిండిబోతునుG5314 మద్యపానియుG3630 సుంకరులకునుG5057 పాపులకునుG268 స్నేహితుడుననిG5384 వారనుచున్నారుG3004. అయిననుG2532 జ్ఞానముG4678 జ్ఞానమని దానిG848 క్రియలనుబట్టిG575 తీర్పుపొందుననెనుG1344.

The Son of man came eating and drinking, and they say, Behold a man gluttonous, and a winebibber, a friend of publicans and sinners. But wisdom is justified of her children.
20

పిమ్మటG5119G3739 యేG3588 పట్టణములG4172లోG1722 ఆయనG846 విస్తారమైనG4118 అద్భుతములుG1411 చేసెనోG1096G3588 పట్టణములG4172వారు మారుమనస్సు పొందకG3340పోవుటG3756వలనG3754 ఆయనG846 వారి నిట్లు గద్దింపG3679సాగెనుG756.

Then began he to upbraid the cities wherein most of his mighty works were done, because they repented not:
21

–అయ్యోG3759 కొరాజీనాG5523, అయ్యోG3759 బేత్సయిదాG966, మీG5213 మధ్యనుG1722 చేయబడినG1096 అద్భుతములుG1411 తూరుG5184 సీదోనుG4605పట్టణములలోG1722 చేయబడినG1096 యెడలG1487 ఆ పట్టణములవారు పూర్వమేG3819 గోనె పట్టG4526 కట్టుకొని బూడిదెG4700 వేసికొని మారుమనస్సుG3340 పొంది యుందురు.

Woe unto thee, Chorazin! woe unto thee, Bethsaida! for if the mighty works, which were done in you, had been done in Tyre and Sidon, they would have repented long ago in sackcloth and ashes.
22

విమర్శG2920దినG2250మందుG1722 మీG5213 గతికంటెG2228 తూరుG5184 సీదోనుG4605 పట్టణములవారి గతి ఓర్వతగినదైG414 యుండుననిG2071 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But I say unto you, It shall be more tolerable for Tyre and Sidon at the day of judgment, than for you.
23

కపెర్నహూమాG2584, ఆకాశముG3772 మట్టునకుG2193 హెచ్చింపబడెదవాG5312? నీవుG4771 పాతాళముG86వరకుG2193 దిగి పోయెదవుG2601. నీG4671లోG1722 చేయబడినG1096 అద్భుతములుG1411 సొదొమG4670లోG1722 చేయబడినG1096 యెడలG1487 అది నేటిG4594వరకుG3360 నిలిచియుండునుG3306.

And thou, Capernaum, which art exalted unto heaven, shalt be brought down to hell: for if the mighty works, which have been done in thee, had been done in Sodom, it would have remained until this day.
24

విమర్శG2920దినG2250మందుG1722 నీG4671 గతికంటెG2228 సొదొమG4670 దేశపువారిG1093 గతి ఓర్వతగినదైG414 యుండుననిG2071 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

But I say unto you, That it shall be more tolerable for the land of Sodom in the day of judgment, than for thee.
25

G1565 సమయముG2540G1722 యేసుG2424 చెప్పినదేమనగాG2036–తండ్రీG3962, ఆకాశమునకుG3772నుG2532 భూమికినిG1093 ప్రభువాG2962, నీవు జ్ఞానులకునుG4680 వివేకులకునుG4908 ఈ సంగతులనుG5023 మరుగుచేసిG613 పసిబాలురకుG3516 బయలుపరచినావనిG601 నిన్నుG4671 స్తుతించుచున్నానుG1843.

At that time Jesus answered and said, I thank thee, O Father, Lord of heaven and earth, because thou hast hid these things from the wise and prudent, and hast revealed them unto babes.
26

అవును తండ్రీG3962, ఈలాగుG3483 చేయుటG1096 నీG4675 దృష్టికిG1715 అనుకూలమాయెనుG2107.

Even so, Father: for so it seemed good in thy sight.
27

సమస్తమునుG3956 నాG3450 తండ్రిG3962చేతG5259 నాG3427 కప్పగింపబడి యున్నదిG3860. తండ్రిG3962గాక యెవడునుG3762 కుమారునిG5207 ఎరుగడుG1921; కుమారుడుG5207 గాకను, కుమారుG5207డెవనికిG5100 ఆయనను బయలుపరచG601 నుద్దేశించునోG1014 వాడు గాకనుG1437 మరి ఎవడునుG3739 తండ్రిG3962నిG3588 ఎరుG1921గడుG3761.

All things are delivered unto me of my Father: and no man knoweth the Son, but the Father; neither knoweth any man the Father, save the Son, and he to whomsoever the Son will reveal him.
28

ప్రయాసపడి భారము మోసికొనుచున్నG5412 సమస్తG3956 జనులారాG2872, నాG3165 యొద్దకుG4314 రండిG1205; నేను మీకుG5209 విశ్రాంతిG373 కలుగ జేతునుG2504.

Come unto me, all ye that labour and are heavy laden, and I will give you rest.
29

నేనుG1510 సాత్వికుడనుG4235 దీనG5011మనస్సు గలవాడనుG2588 గనుకG3754 మీG5209మీదG1909 నాG3450 కాడిG2218 ఎత్తికొనిG142 నాG1700యొద్దG575 నేర్చుకొనుడిG3129; అప్పుడు మీG5216 ప్రాణములకుG5590 విశ్రాంతిG372 దొరకునుG2147.

Take my yoke upon you, and learn of me; for I am meek and lowly in heart: and ye shall find rest unto your souls.
30

ఏలయనగాG1063 నాG3450 కాడిG2218 సుళువుగానుG5543 నాG3450 భారముG5413 తేలికగానుG1645 ఉన్నవిG2076.

For my yoke is easy, and my burden is light.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.