Day 189
Day 190 : ఎజ్రా 1-3 & మత్తయి 10
Day 191

ఎజ్రా అధ్యాయము 1

1

పారసీకదేశపుH6547 రాజైనH4428 కోరెషుH3566 ఏలుబడిలో మొదటిH259 సంవత్సరమందుH8141 యిర్మీయాH3414ద్వారాH4480 పలుకబడినH6310 తన వాక్యమునుH1697 నెరవేర్చుటకైH3615 యెహోవాH3068 పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 మనస్సునుH7307 ప్రేరేపింపగాH5782 అతడు తన రాజ్యH4438మందంతటH3605 చాటింపుH5674చేయించిH6963 వ్రాతమూలముగాH4385 ఇట్లు ప్రకటన చేయించెనుH559

Now in the first year of Cyrus king of Persia, that the word of the LORD by the mouth of Jeremiah might be fulfilled, the LORD stirred up the spirit of Cyrus king of Persia, that he made a proclamation throughout all his kingdom, and put it also in writing, saying,
2

పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 ఆజ్ఞాపించునదేమనగాH559 ఆకాశమందలిH8064 దేవుడైనH430 యెహోవాH3068 లోకమందున్నH776 సకలH3605 జనములనుH4467 నా వశముచేసిH5414, యూదాదేశమందున్నH3063 యెరూషలేములోH3389 తనకు మందిరమునుH1004 కట్టించుమనిH1129 నాకు ఆజ్ఞఇచ్చియున్నాడుH6485.

Thus saith Cyrus king of Persia, The LORD God of heaven hath given me all the kingdoms of the earth; and he hath charged me to build him an house at Jerusalem, which is in Judah.
3

కావున మీలోH4480 ఎవరుH4310 ఆయన జనులైయున్నారోH5971 వారు యూదాదేశమందున్నH3063 యెరూషలేమునకుH3389 బయలుదేరిH5927, యెరూషలేములోనిH3389 దేవునిH430 మందిరమునుH1004, అనగా ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 కట్టవలెనుH1129; వారి దేవుడుH430 వారికి తోడైH5973యుండునుగాకH1961.

Who is there among you of all his people? his God be with him, and let him go up to Jerusalem, which is in Judah, and build the house of the LORD God of Israel, (he is the God,) which is in Jerusalem.
4

మరియు యెరూషలేములోనుండుH3389 దేవునిH430 మందిరమునుH1004 కట్టించుటకై స్వేచ్ఛార్పణనుH5071 గాకH5973 ఆ యా స్థలముH4725లలోనివారుH376 తమ యొద్ద నివసించుH1481వారికిH1931 వెండిH3701 బంగారములనుH2091 వస్తువులనుH7399 పశువులనుH929 ఇచ్చి సహాయముచేయవలెననిH5375 ఆజ్ఞాపించెను.

And whosoever remaineth in any place where he sojourneth, let the men of his place help him with silver, and with gold, and with goods, and with beasts, beside the freewill offering for the house of God that is in Jerusalem.
5

అప్పుడు యూదాH3063 పెద్దలునుH7218, బెన్యామీనీయులH1144 పెద్దలునుH1, యాజకులునుH3548 లేవీయులునుH3881 ఎవరెవరి మనస్సునుH7307 దేవుడుH430 ప్రేరేపించెనోH5782 వారందరుH3605 వారితో కూడుకొని వచ్చిH6965, యెరూషలేములోH3389 ఉండుH834 యెహోవాH3068 మందిరమునుH1004 కట్టుటకుH1129 ప్రయాణమైరిH5927.

Then rose up the chief of the fathers of Judah and Benjamin, and the priests, and the Levites, with all them whose spirit God had raised, to go up to build the house of the LORD which is in Jerusalem.
6

మరియు వారి చుట్టునున్నH5439 వారందరునుH3605 స్వేచ్ఛగా అర్పించినవిH5068 గాకH5921, వెండిH3701 ఉపకరణములనుH3627 బంగారునుH2091 పశువులనుH929 ప్రశస్తమైనH4030 వస్తువులను ఇచ్చి వారికిH3027 సహాయముచేసిరిH2388.

And all they that were about them strengthened their hands with vessels of silver, with gold, with goods, and with beasts, and with precious things, beside all that was willingly offered.
7

మరియు నెబుకద్నెజరుH5019 యెరూషలేముH3389లోనుండిH4480 తీసికొనివచ్చిH3318 తన దేవతలయొక్కH430 గుడిH1004యందుంచినH5414 యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణములనుH3627 రాజైనH4428 కోరెషుH3566 బయటికి తెప్పించెనుH3318.

Also Cyrus the king brought forth the vessels of the house of the LORD, which Nebuchadnezzar had brought forth out of Jerusalem, and had put them in the house of his gods;
8

పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 తన ఖజానాదారుడైనH1489 మిత్రిదాతుH4990ద్వారాH5921 వాటిని బయటికి తెప్పించిH3318 లెక్కచేయించిH5608, యూదులకుH3063 అధిపతియగుH5387 షేష్బజ్జరుH8339 చేతికిH3027 అప్పగించెనుH5414.

Even those did Cyrus king of Persia bring forth by the hand of Mithredath the treasurer, and numbered them unto Sheshbazzar, the prince of Judah.
9

వాటియొక్క లెక్కH4557 ముప్పదిH7970 బంగారపుH2091 పళ్లెములునుH105 వెయ్యిH505 వెండిH3701 పళ్లెములునుH105 ఇరువదిH6242 తొమి్మదిH8672 కత్తులునుH4252

And this is the number of them: thirty chargers of gold, a thousand chargers of silver, nine and twenty knives,
10

ముప్పదిH7970 బంగారుH2091గిన్నెలునుH3713 నాలుగుH702వందలH3967పదిH6235 వెండితోH3701 చేయబడిన రెండవ రకమైనH4932 గిన్నెలునుH3713, మరి యితరమైనH312 ఉపకరణములునుH3627 వెయ్యియైయుండెనుH505.

Thirty basons of gold, silver basons of a second sort four hundred and ten, and other vessels a thousand.
11

బంగారుH2091 వస్తువులునుH3627 వెండిH3701 వస్తువులునుH3627 అన్నియుH3605 అయిదుH2568వేలH505 నాలుగుH702 వందలుH3967. షేష్బజ్జరుH8339 బబులోనుచరH894లోనుండిH4480 విడిపింపబడినH5927వారితోH1473 కూడH5973 కలిసి వీటన్నిటినిH3605 యెరూషలేమునకుH3389 తీసికొనివచ్చెనుH5927.

All the vessels of gold and of silver were five thousand and four hundred. All these did Sheshbazzar bring up with them of the captivity that were brought up from Babylon unto Jerusalem.

ఎజ్రా అధ్యాయము 2

1

బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుచేతH5019 బబులోనుH894 దేశమునకు చెరగాH7628 తీసికొనిH1473పోబడినవారికిH5927 ఆ దేశమందు పుట్టిH1121 చెరH7628లోనుండిH4480 విడిపింపబడిH5927

Now these are the children of the province that went up out of the captivity, of those which had been carried away, whom Nebuchadnezzar the king of Babylon had carried away unto Babylon, and came again unto Jerusalem and Judah, every one unto his city;
2

యెరూషలేమునకునుH3389 యూదాదేశమునకునుH3063 తమ తమH376 పట్టణములకుH5892 పోవునట్లుగాH7725 సెలవుపొంది, జెరుబ్బాబెలుH2216 యేషూవH3442 నెహెమ్యాH5166 శెరాయాH8304 రెయేలాయాH7480 మొర్దెకైH4782 బిల్షానుH1114 మిస్పెరేతుH4558 బిగ్వయిH902 రెహూముH7348 బయనాH1196 అనువారితోకూడH5973 వచ్చినH935 ఇశ్రాయేలీH3478యులయొక్కH5971 లెక్కయిదిH4557.

Which came with Zerubbabel: Jeshua, Nehemiah, Seraiah, Reelaiah, Mordecai, Bilshan, Mispar, Bigvai, Rehum, Baanah. The number of the men of the people of Israel:
3

పరోషుH6551 వంశస్థులుH1121 రెండువేలH505 నూటH3967 డెబ్బదిH7657 యిద్దరుH8147,

The children of Parosh, two thousand an hundred seventy and two.
4

షెఫట్యH8203 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 డెబ్బదిH7657 యిద్దరుH8147,

The children of Shephatiah, three hundred seventy and two.
5

ఆరహుH733 వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 డెబ్బదిH7657 యయిదుగురుH2568,

The children of Arah, seven hundred seventy and five.
6

పహత్మోH6355 యాబుH3097 వంశస్థులుH1121 యేషూవH3442 యోవాబుH3097 వంశస్థులతోకూడ రెండువేలH505 ఎనిమిదిH8033వందలH3967 పంH6240డ్రెండుగురుH8147,

The children of Pahathmoab, of the children of Jeshua and Joab, two thousand eight hundred and twelve.
7

ఏలాముH5867 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 ఏబదిH2572 నలుగురుH702,

The children of Elam, a thousand two hundred fifty and four.
8

జత్తూH2240 వంశస్థులుH1121 తొమి్మదిH8672వందలH3967 నలువదిH705 యయిదుగురుH2568,

The children of Zattu, nine hundred forty and five.
9

జక్కయిH2140 వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 అరువదిమందిH8346,

The children of Zaccai, seven hundred and threescore.
10

బానీH1137 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 నలువదిH705 యిద్దరుH8147,

The children of Bani, six hundred forty and two.
11

బేబైH893వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఇరువదిH6242 ముగ్గురుH7969,

The children of Bebai, six hundred twenty and three.
12

అజ్గాదుH5803 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 ఇరువదిH6242 యిద్దరుH8147,

The children of Azgad, a thousand two hundred twenty and two.
13

అదొనీకాముH140 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 అరువదిH8346 ఆరుగురుH8337,

The children of Adonikam, six hundred sixty and six.
14

బిగ్వయిH902 వంశస్థులుH1121 రెండు వేలH505 ఏబదిH2572 ఆరుగురుH8337;

The children of Bigvai, two thousand fifty and six.
15

ఆదీనుH5720 వంశస్థులుH1121 నాలుగుH702వందలH3967 ఏబదిH2572 నలుగురుH702,

The children of Adin, four hundred fifty and four.
16

అటేరుH333 వంశస్థులుH1121 హిజ్కియాతోకూడH3169 తొంబదిH8673 ఎనమండుగురుH8083,

The children of Ater of Hezekiah, ninety and eight.
17

బెజయిH1209 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువదిH6242 ముగ్గురుH7969,

The children of Bezai, three hundred twenty and three.
18

యోరాH3139 వంశస్థులుH1121 నూటH3967 పంH6240డ్రెండుగురుH8147,

The children of Jorah, an hundred and twelve.
19

హాషుముH2828 వంశస్థులుH1121 రెండువందలH3967 ఇరువదిH6242 ముగ్గురుH7969,

The children of Hashum, two hundred twenty and three.
20

గిబ్బారుH1402 వంశస్థులుH1121 తొంబదిH8673 యయిదుగురుH2568,

The children of Gibbar, ninety and five.
21

బేత్లెహేముH1035 వంశస్థులుH1121 నూటH3967 ఇరువదిH6242 ముగ్గురుH7969,

The children of Bethlehem, an hundred twenty and three.
22

నెటోపాH5199 వంశస్థులుH1121 ఏబదిH2572 ఆరుగురుH8337,

The men of Netophah, fifty and six.
23

అనాతోతుH6068 వంశస్థులుH1121 నూటH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083,

The men of Anathoth, an hundred twenty and eight.
24

అజ్మావెతుH5820 వంశస్థులుH1121 నలువదిH705 యిద్దరుH8147,

The children of Azmaveth, forty and two.
25

కిర్యాతారీముH7157 కెఫీరాH3716 బెయేరోతుH881 అనువారి వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 నలువదిH705 ముగ్గురుH7969,

The children of Kirjatharim, Chephirah, and Beeroth, seven hundred and forty and three.
26

రామాH7414గెబH1387 అనువారి వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఇరువదిH6242 యొక్కరుH259,

The children of Ramah and Gaba, six hundred twenty and one.
27

మిక్మషుH4363 వంశస్థులుH1121 నూటH3967 ఇరువదిH6242 ముగ్గురుH7969,

The men of Michmas, an hundred twenty and two.
28

బేతేలుH1008 హాయిH5857 మనుష్యులుH376 రెండువందలH3967 ఇరువదిH6242 యిద్దరుH8147,

The men of Bethel and Ai, two hundred twenty and three.
29

నెబోH5015 వంశస్థులుH1121 ఏబదిH2572 ఇద్దరుH8147,

The children of Nebo, fifty and two.
30

మగ్బీషుH4019 వంశస్థులుH1121 నూటH3967 ఏబదిH2572 ఆరుగురుH8337,

The children of Magbish, an hundred fifty and six.
31

ఇంకొకH312 ఏలాముH5867 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 ఏబదిH2572 నలుగురుH702,

The children of the other Elam, a thousand two hundred fifty and four.
32

హారీముH2766 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువదిమందిH6242,

The children of Harim, three hundred and twenty.
33

లోదుH3850హదీదుH2307 ఓనోH207 అనువారి వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 ఇరువదిH6242 యయిదుగురుH2568,

The children of Lod, Hadid, and Ono, seven hundred twenty and five.
34

యెరికోH3405 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 నలువదిH705 యయిదుగురుH2568,

The children of Jericho, three hundred forty and five.
35

సెనాయాH5570 వంశస్థులుH1121 మూడుH7969 వేలH505 ఆరుH8337 వందలH3967 ముప్పదిH7970 మంది,

The children of Senaah, three thousand and six hundred and thirty.
36

యాజకులలోH3548 యేషూవH3442 యింటివారైనH1004 యెదాయాH3048 వంశస్థులుH1121 తొమి్మదిH8672వందలH3967 ఏబదిH2572 ముగ్గురుH7969

The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
37

ఇమ్మేరుH564 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 ఏబదిH2572 ఇద్దరుH8147,

The children of Immer, a thousand fifty and two.
38

పషూరుH6583 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 నలువదిH705 యేడుగురుH7651,

The children of Pashur, a thousand two hundred forty and seven.
39

హారీముH2766 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 పదుH6240నేడుగురుH7651,

The children of Harim, a thousand and seventeen.
40

లేవీయులలోH3881 యేషూవH3442 కద్మీయేలుH6934 హోదవ్యాH1938 అనువారి వంశస్థులుH1121 కలిసి డెబ్బదిH7657 నలుగురుH702,

The Levites: the children of Jeshua and Kadmiel, of the children of Hodaviah, seventy and four.
41

గాయకులలోH7891 ఆసాపుH623 వంశస్థులుH1121 నూటH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083,

The singers: the children of Asaph, an hundred twenty and eight.
42

ద్వారపాలకులలో షల్లూముH7967 అటేరుH333 టల్మోనుH2929 అక్కూబుH6126 హటీటాH2410 షోబయిH7630 అనువారందరిH3605 వంశస్థులుH1121 నూటH3967 ముప్పదిH7970 తొమ్మండుగురుH8672,

The children of the porters: the children of Shallum, the children of Ater, the children of Talmon, the children of Akkub, the children of Hatita, the children of Shobai, in all an hundred thirty and nine.
43

నెతీనీయులలోH5411 జీహాH6727 వంశస్థులుH1121 హశూపాH2817 వంశస్థులుH1121 టబ్బాయోతుH2884 వంశస్థులుH1121,

The Nethinims: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
44

కేరోసుH7026 వంశస్థులుH1121, సీయహాH5517 వంశస్థులుH1121, పాదోనుH6303 వంశస్థులుH1121,

The children of Keros, the children of Siaha, the children of Padon,
45

లెబానాH3838 వంశస్థులుH1121, హగాబాH2285 వంశస్థులుH1121, అక్కూబుH6126 వంశస్థులుH1121,

The children of Lebanah, the children of Hagabah, the children of Akkub,
46

హాగాబుH2285 వంశస్థులుH1121, షల్మయిH8073 వంశస్థులుH1121, హానానుH2605 వంశస్థులుH1121,

The children of Hagab, the children of Shalmai, the children of Hanan,
47

గిద్దేలుH1435 వంశస్థులుH1121, గహరుH1515 వంశస్థులుH1121, రెవాయాH7211 వంశస్థులుH1121,

The children of Giddel, the children of Gahar, the children of Reaiah,
48

రెజీనుH7526 వంశస్థులుH1121, నెకోదాH5353 వంశస్థులుH1121, గజ్జాముH1502 వంశస్థులుH1121,

The children of Rezin, the children of Nekoda, the children of Gazzam,
49

ఉజ్జాH5798 వంశస్థులుH1121, పాసెయH6454 వంశస్థులుH1121, బేసాయిH1153 వంశస్థులుH1121,

The children of Uzza, the children of Paseah, the children of Besai,
50

అస్నాH619 వంశస్థులుH1121, మెహూనీముH4586 వంశస్థులుH1121, నెపూసీముH5304 వంశస్థులుH1121,

The children of Asnah, the children of Mehunim, the children of Nephusim,
51

బక్బూకుH1227 వంశస్థులుH1121, హకూపాH2709 వంశస్థులుH1121, హర్హూరుH2744 వంశస్థులుH1121,

The children of Bakbuk, the children of Hakupha, the children of Harhur,
52

బజ్లీతుH1213 వంశస్థులుH1121, మెహీదాH4240 వంశస్థులుH1121, హర్షాH2797 వంశస్థులుH1121,

The children of Bazluth, the children of Mehida, the children of Harsha,
53

బర్కోసుH1302 వంశస్థులుH1121, సీసెరాH5516 వంశస్థులుH1121, తెమహుH8547 వంశస్థులుH1121,

The children of Barkos, the children of Sisera, the children of Thamah,
54

నెజీయహుH5335 వంశస్థులుH1121, హటీపాH2412 వంశస్థులుH1121,

The children of Neziah, the children of Hatipha.
55

సొలొమోనుH8010 సేవకులH5650 వంశస్థులుH1121, సొటయిH5479 వంశస్థులుH1121, సోపెరెతుH5618 వంశస్థులుH1121, పెరూదాH6514 వంశస్థులుH1121,

The children of Solomon's servants: the children of Sotai, the children of Sophereth, the children of Peruda,
56

యహలాH3279 వంశస్థులుH1121, దర్కోనుH1874 వంశస్థులుH1121, గిద్దేలుH1435 వంశస్థులుH1121,

The children of Jaalah, the children of Darkon, the children of Giddel,
57

షెఫట్యH8203 వంశస్థులుH1121, హట్టీలుH2411 వంశస్థులుH1121, జెబాయీముH6308 సంబంధమైన పొకెరెతు వంశస్థులుH1121, ఆమీH532 వంశస్థులుH1121,

The children of Shephatiah, the children of Hattil, the children of Pochereth of Zebaim, the children of Ami.
58

నెతీనీయులునుH5411 సొలొమోనుH8010 సేవకులH5650 వంశస్థులునుH1121 అందరును కలిసి మూడుH7969వందలH3967 తొంబదిH8673 యిద్దరుH8147.

All the Nethinims, and the children of Solomon's servants, were three hundred ninety and two.
59

మరియు తేల్మెలహుH8528 తేల్హర్షాH8521 కెరూబుH3743 అద్దానుH135 ఇమ్మేరుH564 అను స్థలములలోనుండిH4480 కొందరు వచ్చిరిH5927. అయితే వీరు తమ పితరులయొక్కH1 యింటినైననుH1004 వంశావళినైననుH2233 చూపింపH5046లేకపోయినందునH3808 వారుH1992 ఇశ్రాయేలీయులోH3478 కారోH518 తెలియకపోయెనుH3808.

And these were they which went up from Telmelah, Telharsa, Cherub, Addan, and Immer: but they could not shew their father's house, and their seed, whether they were of Israel:
60

వారు ఎవరనగా దెలాయ్యాH1806 వంశస్థులుH1121, టోబీయాH2900 వంశస్థులుH1121, నెకోదాH5353 వంశస్థులుH1121, వీరు ఆరుH8337వందలH3967 ఏబదిH2572 యిద్దరుH8147.

The children of Delaiah, the children of Tobiah, the children of Nekoda, six hundred fifty and two.
61

మరియు యాజకుH3548లలోH4480 హబాయ్యాH2252 వంశస్థులుH1121, హాక్కోజుH6976 వంశస్థులుH1121, గిలాదీయుడైనH1569 బర్జిల్లయియొక్కH1271 కుమార్తెH1323లలోH4480 ఒక తెను పెండ్లిH802చేసికొనిH3947 వారి పేళ్లనుH8034 బట్టి బర్జిల్లయిH1271 అని పిలువబడినవానిH7121 వంశస్థులుH1121.

And of the children of the priests: the children of Habaiah, the children of Koz, the children of Barzillai; which took a wife of the daughters of Barzillai the Gileadite, and was called after their name:
62

వీరుH428 వంశావళి లెక్కలోH3791 తమ తమ పేరులనుH8034 వెదకినప్పుడుH1245 అవి కనబడH4672కపోయినందునH3808 యాజక ధర్మముH3550లోనుండిH4480 ప్రత్యేకింపబడిH1351 అపవిత్రులుగా ఎంచబడిరి.

These sought their register among those that were reckoned by genealogy, but they were not found: therefore were they, as polluted, put from the priesthood.
63

మరియు పారసీకుల అధికారిH8660 ఊరీమునుH224 తుమీ్మమునుH8550 ధరించుకొనగల యొక యాజకుడుH3548 ఏర్పడుH5975 వరకుH5704 మీరు ప్రతిష్ఠితమైనH6944 వస్తువులను భుజింపH398కూడదనిH3808 వారి కాజ్ఞాపించెనుH559.

And the Tirshatha said unto them, that they should not eat of the most holy things, till there stood up a priest with Urim and with Thummim.
64

సమాజముయొక్క లెక్కH6951 మొత్తముH3605 నలువదిH702 రెండువేలH505 మూడుH7969వందలH3967 అరువదిమందిH8346 యాయెను.

The whole congregation together was forty and two thousand three hundred and threescore,
65

వీరుగాకH4480 వీరి దాసులునుH5650 దాసురాండ్రునుH519 ఏడుH7651 వేలH505 మూడుH7969వందలH3967 ముప్పదిH7970 యేడుగురుH7651. మరియు వారిలో గాయకులునుH7891 గాయకురాండ్రునుH7891 రెండువందలమందియుండిరిH3967.

Beside their servants and their maids, of whom there were seven thousand three hundred thirty and seven: and there were among them two hundred singing men and singing women.
66

వారి గుఱ్ఱములుH5483 ఏడుH7651వందలH3967 ముప్పదిH7970 యారుH8337, వారి కంచరగాడిదలుH6505 రెండువందలH3967 నలువదిH705 యయిదుH2568,

Their horses were seven hundred thirty and six; their mules, two hundred forty and five;
67

వారి ఒంటెలుH1581 నాలుగుH702వందలH3967 ముప్పదిH7970 యయిదుH2568, గాడిదలుH2543 ఆరుH8337వేలH505 ఏడుH7651వందలH3967 ఇరువదియుH6242 ఉండెను.

Their camels, four hundred thirty and five; their asses, six thousand seven hundred and twenty.
68

కుటుంబH1 ప్రధానులుH7218 కొందరు యెరూషలేములోనుండుH3389 యెహోవాH3068 మందిరమునకుH1004 వచ్చిH935, దేవునిH430 మందిరమునుH1004 దాని స్థలముH4349లోH5921 నిలుపుటకుH5975 కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరిH5068.

And some of the chief of the fathers, when they came to the house of the LORD which is at Jerusalem, offered freely for the house of God to set it up in his place:
69

పనిH4399 నెరవేర్చుటకు తమ శక్తికొలదిH3581 ఖజానాకుH214 పదునారుH7239 వేలH8337 మూడువందల తులములH1871 బంగారమునుH2091 రెండు లక్షల యేబదిH2568 వేలH505 తులములH4488 వెండినిH3701 యాజకులకొరకుH3548 నూరుH3967 వస్త్రములనుH3801 ఇచ్చిరిH5414.

They gave after their ability unto the treasure of the work threescore and one thousand drams of gold, and five thousand pound of silver, and one hundred priests' garments.
70

యాజకులునుH3548 లేవీయులునుH3881 జనులలోH5971 కొందరునుH4480 గాయకులునుH7891 ద్వారపాలకులునుH7778 నెతీనీయులునుH5411 తమ పట్టణములకుH5892 వచ్చి కాపురముచేసిరిH3427. మరియు ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 తమ తమ పట్టణములందుH5892 కాపురముచేసిరిH3427.

So the priests, and the Levites, and some of the people, and the singers, and the porters, and the Nethinims, dwelt in their cities, and all Israel in their cities.

ఎజ్రా అధ్యాయము 3

1

ఏడవH7637 నెలలోH2320 ఇశ్రాయేలీయులుH3478 తమ తమ పట్టణములకుH5892 వచ్చినH5060 తరువాత జనులుH5971 ఏకH259మనస్సుH376 కలిగినవారై యెరూషలేముH3389లోH413 కూడిH622,

And when the seventh month was come, and the children of Israel were in the cities, the people gathered themselves together as one man to Jerusalem.
2

యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవయునుH3442 యాజకులైనH3548 అతని సంబంధులునుH251 షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2216 అతని సంబంధులునుH251 లేచిH6965, దైవH430జనుడైనH376 మోషేH4872 నియమించిన ధర్మశాస్త్రమునందుH8451 వ్రాయబడినH3789 ప్రకారముగా దహనబలులుH5930 అర్పించుటకైH5927 ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 బలిపీఠమునుH4196 కట్టిరిH1129.

Then stood up Jeshua the son of Jozadak, and his brethren the priests, and Zerubbabel the son of Shealtiel, and his brethren, and builded the altar of the God of Israel, to offer burnt offerings thereon, as it is written in the law of Moses the man of God.
3

వారు దేశమందుH776 కాపురస్థులైనవారికిH5971 భయపడుచుH367, ఆ బలిపీఠమునుH4196 దాని పురాతన స్థలH4350మునH5921 నిలిపిH3559, దానిమీద ఉదయముననుH1242 అస్తమయముననుH6153 యెహోవాకుH3068 దహనబలులుH5930 అర్పించుచుH5927 వచ్చిరి

And they set the altar upon his bases; for fear was upon them because of the people of those countries: and they offered burnt offerings thereon unto the LORD, even burnt offerings morning and evening.
4

మరియు గ్రంథమునుబట్టిH3789 వారు పర్ణశాలలH5521 పండుగనుH2282 నడిపించిH6213,ఏ దినమునకుH3117 నియమింపబడిన లెక్కచొప్పునH4557 ఆ దినపుH3117 దహనబలినిH5930 విధి చొప్పునH4941 అర్పింపసాగిరిH5930.

They kept also the feast of tabernacles, as it is written, and offered the daily burnt offerings by number, according to the custom, as the duty of every day required;
5

తరువాతH310 నిత్యమైనH8548 దహనబలినిH5930, అమావాస్యలకునుH2320 యెహోవాయొక్కH3068 నియామకమైనH6942 పండుగలకునుH4150 ప్రతిష్ఠితమైన దహనబలులనుH5930, ఒక్కొక్కడుH3605 తెచ్చిన స్వేచ్ఛార్పణలనుH5068 అర్పించుచు వచ్చిరి.

And afterward offered the continual burnt offering, both of the new moons, and of all the set feasts of the LORD that were consecrated, and of every one that willingly offered a freewill offering unto the LORD.
6

ఏడవH7637 నెలH2320 మొదటిH259 దినముH3117నుండిH4480 యెహోవాకుH3068 దహనబలులుH5930 అర్పింపH5927 మొదలుపెట్టిరిH2490. అయితే యెహోవాH3068 మందిరముH1964 యొక్క పునాదిH3245 అప్పటికి ఇంకను వేయబడలేదుH3808.

From the first day of the seventh month began they to offer burnt offerings unto the LORD. But the foundation of the temple of the LORD was not yet laid.
7

మరియు వారు కాసెవారికినిH2672 వడ్రవారికినిH2796 ద్రవ్యముH3701 నిచ్చిరిH5414. అదియుగాక పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 తమకు సెలవిచ్చినట్లుH7558 దేవదారుH730 మ్రానులనుH6086 లెబానోనుH3844నుండిH4480 సముద్రముH3220మీదH413 యొప్పేపట్టణమునకుH3305 తెప్పించుటకుH935 సీదోనీయులకునుH6722 తూరువారికినిH6876 భోజనపదార్థములనుH3978 పానమునుH4960 నూనెనుH8081 ఇచ్చిరిH5414.

They gave money also unto the masons, and to the carpenters; and meat, and drink, and oil, unto them of Zidon, and to them of Tyre, to bring cedar trees from Lebanon to the sea of Joppa, according to the grant that they had of Cyrus king of Persia.
8

యెరూషలేముH3389లోనుండు దేవునియొక్కH430 మందిరమునకుH1004 వారు వచ్చినH935 రెండవH8145 సంవత్సరముH8141 రెండవH8145 నెలలోH2320 షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2216, యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవయునుH3442, చెరH7628లోనుండిH4480 విడిపింపబడిH935 యెరూషలేమునకుH3389 వచ్చినH935వారందరునుH3605 పనిH4399 ఆరంభించి, యిరువదిH6242 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 పై యీడుగలH1121 లేవీయులనుH3881 యెహోవాH3068 మందిరముయొక్కH1004 పనికిH4399 నిర్ణయించిరిH5975.

Now in the second year of their coming unto the house of God at Jerusalem, in the second month, began Zerubbabel the son of Shealtiel, and Jeshua the son of Jozadak, and the remnant of their brethren the priests and the Levites, and all they that were come out of the captivity unto Jerusalem; and appointed the Levites, from twenty years old and upward, to set forward the work of the house of the LORD.
9

యేషూవయుH3442 అతని కుమారులునుH1121 అతని సహోదరులునుH251, కద్మీయేలునుH6934 అతని కుమారులునుH1121, హోదవ్యా కుమారులునుH1121, హేనాదాదుH2582 కుమారులునుH1121, వారి కుమారులునుH1121, లేవీయులైనవారిH3881 బంధువులునుH251, దేవునిH430 మందిరములోH1004 పనివారిచేతH6213 పనిచేయించుటకుH5921 నియమింపబడిరిH5329.

Then stood Jeshua with his sons and his brethren, Kadmiel and his sons, the sons of Judah, together, to set forward the workmen in the house of God: the sons of Henadad, with their sons and their brethren the Levites.
10

శిల్పకారులుH1129 యెహోవాH3068 మందిరముయొక్కH1964 పునాదిని వేయుచుండగాH3245 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 దావీదుH1732 నిర్ణయించిన విధిH3027చొప్పునH5921 తమ వస్త్రములుH3847 ధరించుకొనినవారై యాజకులుH3548 బాకాలతోనుH2689, ఆసాపుH623 వంశస్థులగుH1121 లేవీయులుH3881 చేయి తాళములతోనుH4700 నిలువబడిH5975 యెహోవానుH3068 స్తోత్రముచేసిరిH1984

And when the builders laid the foundation of the temple of the LORD, they set the priests in their apparel with trumpets, and the Levites the sons of Asaph with cymbals, to praise the LORD, after the ordinance of David king of Israel.
11

వీరు వంతుచొప్పునH6030 కూడి యెహోవాH3068 దయాళుడుH2896, ఇశ్రాయేలీయులH3478 విషయమైH5921 ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 పాడుచు యెహోవానుH3068 స్తుతించిరిH1984. మరియు యెహోవాH3068 మందిరముయొక్కH1004 పునాది వేయబడుటH3245 చూచిH7200, జనుH5971లందరునుH3605 గొప్పH1419 శబ్దముతోH8643 యెహోవాకుH3068 స్తోత్రము చేసిరిH1984.

And they sang together by course in praising and giving thanks unto the LORD; because he is good, for his mercy endureth for ever toward Israel. And all the people shouted with a great shout, when they praised the LORD, because the foundation of the house of the LORD was laid.
12

మునుపటిH7223 మందిరమునుH1004 చూచినH7200 యాజకులH3548లోనుH4480 లేవీయులH3881లోనుH4480 కుటుంబH1 ప్రధానులలోనుH7218 వృద్ధులైనH2205 అనేకులుH7227, ఇప్పుడు వేయబడినH2008 యీ మందిరముయొక్కH1004 పునాదినిH3245 చూచిH7200 గొప్పH1419 శబ్దముతోH6963 ఏడ్చిరిH1058. అయితే మరి అనేకులుH7227 సంతోషముచేతH8057 బహుగా అరచిరి.

But many of the priests and Levites and chief of the fathers, who were ancient men, that had seen the first house, when the foundation of this house was laid before their eyes, wept with a loud voice; and many shouted aloud for joy:
13

ఏది సంతోషH8057 శబ్దమోH8643 యేది దుఃఖH1065శబ్దమోH6963 జనులుH5971 తెలిసికొనH5234లేకపోయిరిH369. జనులుH5971 గొప్పH1419 ధ్వనిH8643 చేసిH7321నందునH3588 ఆ శబ్దముH6963 బహుదూరముH5704 వినబడెనుH8085.

So that the people could not discern the noise of the shout of joy from the noise of the weeping of the people: for the people shouted with a loud shout, and the noise was heard afar off.

మత్తయి అధ్యాయము 10

1

ఆయన తనG848 పండ్రెండుమందిG1427 శిష్యులనుG3101 పిలిచిG4341, అపవిత్రాG169త్మలనుG4151 వెళ్లగొట్టుG1544టకునుG5620, ప్రతివిధమైనG3956 రోగమునుG3554 ప్రతివిధమైనG3956 వ్యాధినిG3119 స్వస్థపరచుటకునుG2323, వారికిG846 అధికారG1849 మిచ్చెనుG1325.

And when he had called unto him his twelve disciples, he gave them power against unclean spirits, to cast them out, and to heal all manner of sickness and all manner of disease.
2

G3588 పండ్రెండుమందిG1427 అపొస్తలులG652 పేర్లుG3686 ఏవG5023నగాG2076, మొదటG4413 పేతురG4074నబడినG3004 సీమోనుG4613, అతనిG846 సహోదరుడగుG80 అంద్రెయG406; జెబెదయిG2199 కుమారుడగు యాకోబుG2385, అతనిG846 సహోదరుడగుG80 యోహానుG2491;

Now the names of the twelve apostles are these; The first, Simon, who is called Peter, and Andrew his brother; James the son of Zebedee, and John his brother;
3

ఫిలిప్పుG5376, బర్తొలొమయిG918; తోమాG2381, సుంకరియైనG3588 మత్తయిG3156, అల్ఫయిG256 కుమారుడగు యాకోబుG2385, తద్దయియనుG2280 మారుపేరుగలG1941 లెబ్బయిG3002;

Philip, and Bartholomew; Thomas, and Matthew the publican; James the son of Alphaeus, and Lebbaeus, whose surname was Thaddaeus;
4

కనానీయుG2581డైనG3588 సీమోనుG4613, ఆయననుG846 అప్పగించినG3862 ఇస్కరియోతుG2469 యూదాG2455.

Simon the Canaanite, and Judas Iscariot, who also betrayed him.
5

యేసుG2424G5128 పండ్రెండుమందినిG1427 పంపుచుG649, వారినిచూచి వారిG846కాజ్ఞాపించినG3853దేమనగా–మీరు అన్యజనులG1484 దారిG3598లోనికిG1519 వెళ్లG565కుడిG3361, సమరయులG4541 యే పట్టణముG4172లోనైననుG1519 ప్రవేశింపG1525కుడిG3361 గాని

These twelve Jesus sent forth, and commanded them, saying, Go not into the way of the Gentiles, and into any city of the Samaritans enter ye not:
6

ఇశ్రాయేలుG2474 వంశములోనిG3624 నశించినG622 గొఱ్ఱలG4263 యొద్దకేG4314 వెళ్లుడిG4198.

But go rather to the lost sheep of the house of Israel.
7

వెళ్లుచుG4198–పరలోకG3772రాజ్యముG932 సమీపించియున్నదనిG3624 ప్రకటించుడిG2784.

And as ye go, preach, saying, The kingdom of heaven is at hand.
8

రోగులనుG770 స్వస్థపరచుడిG2323, చనిపోయినవారినిG3498 లేపుడిG1453, కుష్ఠరోగులనుG3015 శుద్ధులనుగాG2511 చేయుడి, దయ్యములనుG1140 వెళ్లగొట్టుడిG1544. ఉచితముగాG1432 పొందితిరిG2983 ఉచితముగాG1432 ఇయ్యుడిG1325.

Heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils: freely ye have received, freely give.
9

మీG5216 సంచులG2223లోG1519 బంగారముG5557నైననుG3366 వెండిG696నైననుG3366 రాగిG5475నైననుG3366 ప్రయాణముG3598 కొరకుG1519 జాలెG4082నైననుG3361 రెండుG1417 అంగీలG5509నైననుG3366 చెప్పులG5266నైననుG3366 చేతికఱ్ఱG4464నైననుG3366 సిద్ధపరచుG2932కొనకుడిG3361;

Provide neither gold, nor silver, nor brass in your purses,
10

పనివాడుG2040 తనG848 ఆహారమునకుG5160 పాత్రుడుG514 కాడా?

Nor scrip for your journey, neither two coats, neither shoes, nor yet staves: for the workman is worthy of his meat.
11

మరియుG1161 మీరు ఏG3739పట్టణముG4172లోG1519 నైనను గ్రామముG2968లోనైననుG2228 ప్రవేశించునప్పుడుG1525, అందుG846లోG1722 ఎవడుG5101 యోగ్యుడోG514 విచారణచేసిG1833, అక్కడనుండి వెళ్లుG1831వరకుG2193 అతని యింటనేG2546 బసచేయుడిG3306.

And into whatsoever city or town ye shall enter, enquire who in it is worthy; and there abide till ye go thence.
12

ఆ యింటిG3614లోG1519 ప్రవేశించుచుG1525, ఇంటివారికిG846 శుభమని చెప్పుడిG782.

And when ye come into an house, salute it.
13

G3588 యిల్లుG3614 యోగ్యG514మైనG5600దైతేG1437 మీG5216 సమాధానముG1515 దానిG846మీదికిG1909 వచ్చునుG2064; అది అG3362యోగ్యG514మైనG5600దైతేG1437 మీG5216 సమాధానముG1515 మీకుG5209 తిరిగిG1994 వచ్చునుG2064.

And if the house be worthy, let your peace come upon it: but if it be not worthy, let your peace return to you.
14

ఎవడైనను మిమ్మునుG5209 చేర్చుG1209 కొనకG3361 మీG5216 మాటలుG3056 వినG191కుండినG3366 యెడలG1437 మీరు ఆ యింటిG3614నైననుG2228 ఆ పట్టణమైననుG4172 విడిచిG1565పోవునప్పుడుG1831 మీG5216 పాదG4228ధూళిG2868 దులిపివేయుడిG1621.

And whosoever shall not receive you, nor hear your words, when ye depart out of that house or city, shake off the dust of your feet.
15

విమర్శG2920దినG2250మందుG1722G1565 పట్టణపుG4172 గతికంటెG2228 సొదొమG4670 గొమొఱ్ఱాG1116 ప్రదేశములG1093 గతి ఓర్వతగినదైG414 యుండుననిG2071 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, It shall be more tolerable for the land of Sodom and Gomorrha in the day of judgment, than for that city.
16

ఇదిగోG2400 తోడేళ్లG3074మధ్యకుG3319 గొఱ్ఱలనుG4263 పంపిG649నట్టుG5613 నేనుG1473 మిమ్మునుG5209 పంపుచున్నాను గనుకG3767 పాములG3789వలెG5613 వివేకులునుG5429 పావురములG4058వలెG5613 నిష్కపటులునైG185 యుండుడిG1096.

Behold, I send you forth as sheep in the midst of wolves: be ye therefore wise as serpents, and harmless as doves.
17

మనుష్యులనుG444గూర్చిG575 జాగ్రత్తపడుడిG4337; వారు మిమ్మునుG5209 మహాసభలG4892కుG1519 అప్పగించిG3860, తమG848 సమాజమందిరములG4864లోG1722 మిమ్మునుG5209 కొరడాలతో కొట్టింతురుG3146,

But beware of men: for they will deliver you up to the councils, and they will scourge you in their synagogues;
18

వీరికినిG846 అన్యజనులG1484కునుG3588 సాక్ష్యార్థమైG3142 నానిమిత్తముG1752 మీరు అధిపతులG2232యొద్దకునుG1909 రాజులG935యొద్దకును తేబడుదురుG71.

And ye shall be brought before governors and kings for my sake, for a testimony against them and the Gentiles.
19

వారు మిమ్మునుG5209 అప్పగించుG3860నప్పుడుG3752, –ఏలాగుG4459 మాటాడుదుముG2980? ఏమిG5101 చెప్పుదుముG2980? అనిG1063 చింతింG3309పకుడిG3361; మీరేమిG5101 చెప్పవలెనోG2980 అది ఆG1565 గడియG5610లోనేG1722 మీకనుG5213 గ్రహింపబడునుG1325.

But when they deliver you up, take no thought how or what ye shall speak: for it shall be given you in that same hour what ye shall speak.
20

మీG5216 తండ్రిG3962 ఆత్మG4151 మీG5213లో ఉండిG1722 మాటలాడుచున్నాడేG2980 గానిG235 మాటలాడువారుG2980 మీరుG5210 కారుG3756.

For it is not ye that speak, but the Spirit of your Father which speaketh in you.
21

సహోదరుడుG80 సహోదరునిG80, తండ్రిG3956 కుమారునిG5043, మరణముG2288నకుG1519 అప్పగించెదరుG3860; పిల్లలుG5043 తలిదండ్రులG1118మీదG1909 లేచిG1881 వారినిG846 చంపించెదరుG2289.

And the brother shall deliver up the brother to death, and the father the child: and the children shall rise up against their parents, and cause them to be put to death.
22

మీరు నాG3450 నామముG3686 నిమిత్తముG1223 అందరిG3956చేతG5259 ద్వేషింపG3404బడుదురుG2071; అంతముG5056వరకునుG1519 సహించినవాడుG5278 రక్షంపబడునుG4982.

And ye shall be hated of all men for my name's sake: but he that endureth to the end shall be saved.
23

వారు ఈG5026 పట్టణముG4172లోG1722 మిమ్మునుG5209 హింసించుG1377నప్పుడుG3752 మరియొకG243 పట్టణమునకుG1519 పారిపోవుడిG5343; మనుష్యG444కుమారుడుG5207 వచ్చుG2064వరకుG2193 మీరు ఇశ్రాయేలుG2474 పట్టణములG4172లో సంచారముG5055 చేసియుండరనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But when they persecute you in this city, flee ye into another: for verily I say unto you, Ye shall not have gone over the cities of Israel, till the Son of man be come.
24

శిష్యుడుG3101 బోధకునిG1320కంటె అధికుడుG5228 కాడుG3756; దాసుడుG1401 యజమానునిG2962కంటె అధికుడుG5228 కాడుG3761.

The disciple is not above his master, nor the servant above his lord.
25

శిష్యుడుG3101 తనG846 బోధకునిG1320వలెనుG5613 దాసుడుG1401 తనG846 యజమానునిG2962వలెనుG5613 ఉండినG1096 చాలునుG713. ఇంటి యజమానునికిG3617 బయెల్జెబూలనిG954 వారు పేరుపెట్టిG2564 యుండినG1096యెడలG1487 ఆయనG846 యింటివారికిG3615 మరిG3123 నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.

It is enough for the disciple that he be as his master, and the servant as his lord. If they have called the master of the house Beelzebub, how much more shall they call them of his household?
26

కాబట్టి మీరు వారికిG846 భయG5399పడకుడిG3361, మరుగైనG2572దేదియుG3762 బయలుపరచG601 బడకపోదుG3756, రహస్యమైనదేదియుG601 తెలియG1097బడకపోదుG3756.

Fear them not therefore: for there is nothing covered, that shall not be revealed; and hid, that shall not be known.
27

చీకటిG4653లోG1722 నేను మీతోG5213 చెప్పునదిG3004 మీరు వెలుగుG5457లోG1722 చెప్పుడిG2036; చెవిG3775లోG1519 మీకు చెప్పబడినది మేడలG1430మీదG1909 ప్రకటించుడిG2784.

What I tell you in darkness, that speak ye in light: and what ye hear in the ear, that preach ye upon the housetops.
28

మరియుG2532 ఆత్మG5590నుG3588 చంపG615నేరకG3361 దేహమునేG4983 చంపువారికిG615 భయG5399పడకుడిG3361 గానిG1161, ఆత్మనుG5590 దేహమునుG4983కూడG2532 నరకముG1067లోG1722 నశింపG622జేయగలవానికిG1410 మిక్కిలిG3123 భయపడుడిG5399.

And fear not them which kill the body, but are not able to kill the soul: but rather fear him which is able to destroy both soul and body in hell.
29

రెండుG1417 పిచ్చుకలుG4765 కాసుకుG787 అమ్మబడునుG4453 గదా; అయినను మీG5216 తండ్రిG3962 సెలవులేకG427 వాటిలోG846 ఒకG1520టైననుG1537 నేలG1093నుG3588 పడG4098దుG3756.

Are not two sparrows sold for a farthing? and one of them shall not fall on the ground without your Father.
30

మీG5216 తలG2779వెండ్రుకG2359లన్నియుG3956 లెక్కింపబడిG705యున్నవిG1526

But the very hairs of your head are all numbered.
31

గనుకG3767 మీరు భయG5399పడకుడిG3361; మీరG5210నేకమైనG4183 పిచ్చుకలకంటెG4765 శ్రేష్ఠులుG1308.

Fear ye not therefore, ye are of more value than many sparrows.
32

మనుష్యులG444యెదుటG1715 నన్నుG1698 ఒప్పుకొనుG3670వాడెవడోG3956 పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 యెదుటG1715 నేనునుG2504 వానినిG846 ఒప్పుకొందునుG3670.

Whosoever therefore shall confess me before men, him will I confess also before my Father which is in heaven.
33

మనుష్యులG444 యెదుటG1715 ఎవడుG3748 నన్నుG3165 ఎరుగననునోG720 వానినిG846 పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962యెదుటG1715 నేనునుG2504 ఎరుగనందునుG720.

But whosoever shall deny me before men, him will I also deny before my Father which is in heaven.
34

నేను భూమిG1093మీదికిG1909 సమాధానమునుG1515 పంపG906వచ్చితిననిG2064 తలంG3543చకుడిG3361; ఖడ్గమునేG3162 గానిG235 సమాధానమునుG1515 పంపుటకుG906 నేను రాG2064లేదుG3756.

Think not that I am come to send peace on earth: I came not to send peace, but a sword.
35

ఒక మనుష్యుG444నికినిG2596 వానిG848 తండ్రికినిG3962, కుమార్తెకునుG2364 ఆమెG848 తల్లికినిG3384, కోడలికినిG3565 ఆమెG848 అత్తకునుG3994 విరోధముG2596 పెట్టG1369వచ్చితినిG2064.

For I am come to set a man at variance against his father, and the daughter against her mother, and the daughter in law against her mother in law.
36

ఒక మనుష్యునిG444 యింటివారేG3615 అతనికిG846 శత్రువులగుదురుG2190.

And a man's foes shall be they of his own household.
37

తండ్రినైG3962ననుG2228 తల్లినైననుG3384 నా కంటెG1691 ఎక్కువగాG5228 ప్రేమించువాడుG5368 నాకుG3450 పాత్రుడుG514కాడుG3756; కుమారునిG5207నైననుG2228 కుమార్తెనైననుG2364 నాకంటెG1691 ఎక్కువగాG5228 ప్రేమించువాడుG5368 నాకుG3450 పాత్రుడుG514 కాడుG3756;

He that loveth father or mother more than me is not worthy of me: and he that loveth son or daughter more than me is not worthy of me.
38

తనG848 సిలువనుG4716 ఎత్తికొనిG2983 నన్నుG3450 వెంబడింG190పనివాడుG3756 నాకుG3450 పాత్రుడుG514 కాడుG3756.

And he that taketh not his cross, and followeth after me, is not worthy of me.
39

తనG848 ప్రాణముG5590 దక్కించుకొనువాడుG2147 దానిG846 పోగొట్టుకొనునుG622 గాని నాG1700 నిమిత్తముG1752 తనG848 ప్రాణముG5590 పోగొట్టుకొనువాడుG622 దానిG846 దక్కించుకొనునుG2147.

He that findeth his life shall lose it: and he that loseth his life for my sake shall find it.
40

మిమ్మునుG5209 చేర్చుకొనువాడుG1209 నన్నుG1691 చేర్చుకొనునుG1209; నన్నుG1691 చేర్చుకొనువాడుG1209 నన్నుG3165 పంపినవానిG649 చేర్చుకొనునుG1209.

He that receiveth you receiveth me, and he that receiveth me receiveth him that sent me.
41

ప్రవక్తG4396 అనిG3686 ప్రవక్తనుG4396 చేర్చుకొనువాడుG1209 ప్రవక్తG4396ఫలముG3408 పొందునుG2983; నీతిమంతుడనిG1342 నీతిమంతునిG1342 చేర్చుకొనువాడుG2983 నీతిమంతునిG1342 ఫలముG3408 పొందునుG2983.

He that receiveth a prophet in the name of a prophet shall receive a prophet's reward; and he that receiveth a righteous man in the name of a righteous man shall receive a righteous man's reward.
42

మరియుG2532 శిష్యుడనిG3101 యెవడుG3739G5130 చిన్నవారిలోG3398 ఒకనికి గిన్నెడుG4221 చన్నీళ్లుG5593 మాత్రముG3440 త్రాగనిచ్చునోG4222 వాడు తనG848 ఫలముG3408 పోగొట్టుG622 కొనడనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

And whosoever shall give to drink unto one of these little ones a cup of cold water only in the name of a disciple, verily I say unto you, he shall in no wise lose his reward.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.