Day 183
Day 184 : 2 దినవృత్తాంతములు 24-25 & మత్తయి 3-4
Day 185

2 దినవృత్తాంతములు అధ్యాయము 24

1

యోవాషుH3101 ఏలనారంభించినప్పుడుH4427 ఏడుH7651 సంవత్సరములH8141 యీడుగలవాడైH1121 యెరూషలేములోH3389 నలువదిH705 ఏండ్లుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 బెయేర్షెబాH884 కాపురస్థురాలైన జిబ్యాH6645.

Joash was seven years old when he began to reign, and he reigned forty years in Jerusalem. His mother's name also was Zibiah of Beersheba.
2

యాజకుడైనH3548 యెహోయాదాH3077 బ్రదికిన దినములన్నియుH3117H3605 యోవాషుH3077 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213.

And Joash did that which was right in the sight of the LORD all the days of Jehoiada the priest.
3

యెహోయాదాH3077 అతనికి యిద్దరుH8147 భార్యలనుH802 పెండ్లి చేసెనుH5375; అతడు కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And Jehoiada took for him two wives; and he begat sons and daughters.
4

అంతట యెహోవాH3068 మందిరమునుH1004 బాగుచేయవలెననిH2318 యోవాషునకుH3101 తాత్పర్యముH3820H5973 పుట్టెనుH1961 గనుక

And it came to pass after this, that Joash was minded to repair the house of the LORD.
5

అతడు యాజకులనుH3548 లేవీయులనుH3881 సమకూర్చిH6908 మీరుH859 యూదాH3063 పట్టణములకుH5892 పోయిH3318 మీ దేవునిH430 మందిరముH1004 బాగుచేయుటకైH2388 ఇశ్రాయేలీయులందరియొద్దనుండిH3478H3605H4480 ధనమునుH3701 ఏటేటH8141H8141 సమకూర్చుచుH6908, ఈ కార్యమునుH1697 మీరుH859 త్వరపెట్టవలెననిH4116 వారికాజ్ఞ ఇచ్చెనుH559. వారు దానిని త్వరగాH4116 చేయకపోయినందునH3808

And he gathered together the priests and the Levites, and said to them, Go out unto the cities of Judah, and gather of all Israel money to repair the house of your God from year to year, and see that ye hasten the matter. Howbeit the Levites hastened it not.
6

రాజుH4428 ప్రధానయాజకుడగుH7218 యెహోయాదానుH3077 పిలిచిH7121 ఆ దుర్మార్గురాలైనH4849 అతల్యాH6271 కుమారులుH1121 దేవునిH430 మందిరమునుH1004 పాడుచేసిH6555, యెహోవాH3068 మందిరH1004 సంబంధమైన ప్రతిష్ఠోపకరణములనన్నిటినిH6944H3605 బయలుదేవతపూజకుH1168 ఉపయోగించిరిH6213.

And the king called for Jehoiada the chief, and said unto him, Why hast thou not required of the Levites to bring in out of Judah and out of Jerusalem the collection, according to the commandment of Moses the servant of the LORD, and of the congregation of Israel, for the tabernacle of witness?
7

సాక్ష్యపుH5715 గుడారమునుH168 బాగుచేయుటకైH2388 యూదాలోనుండియుH3063H4480 యెరూషలేములోనుండియుH3389H4480 ఇశ్రాయేలీయులH3478 సమాజకులచేతH6951 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 నిర్ణయించినH1875 కానుకను లేవీయులతోH3881H5921 నీ వెందుకుH4069 చెప్పి తెప్పించలేదనిH935H3808 యడిగెనుH559.

For the sons of Athaliah, that wicked woman, had broken up the house of God; and also all the dedicated things of the house of the LORD did they bestow upon Baalim.
8

కాబట్టి రాజుH4428 ఆజ్ఞH559 చొప్పున వారు ఒకH259 పెట్టెనుH727 చేయించిH6213 యెహోవాH3068 మందిరద్వారముH1004H8179 బయటH2351 ఉంచిరిH5414.

And at the king's commandment they made a chest, and set it without at the gate of the house of the LORD.
9

మరియు దేవునిH430 సేవకుడైనH5650 మోషేH4872 అరణ్యమందుH4057 ఇశ్రాయేలీయులకుH3478H5921 నిర్ణయించిన కానుకనుH4864 యెహోవాయొద్దకుH3068 జనులుH5971 తేవలెననిH935 యూదాలోనుH3063 యెరూషలేములోనుH3389 వారు చాటించిరిH6963.

And they made a proclamation through Judah and Jerusalem, to bring in to the LORD the collection that Moses the servant of God laid upon Israel in the wilderness.
10

కాగా అధిపతులందరునుH8269H3605 జనులందరునుH5971H3605 సంతోషముగాH8055 కానుకలను తీసికొని వచ్చిH935 చాలినంతమట్టుకుH3615H5704 పెట్టెలోH727 వేసిరిH7993.

And all the princes and all the people rejoiced, and brought in, and cast into the chest, until they had made an end.
11

లేవీయులుH3881 ఆ పెట్టెనుH727 రాజుH4428 విమర్శించు స్థలమునకుH4725H413 తెచ్చుచుH5375 వచ్చిరిH7725; అందులో ద్రవ్యముH3701 విస్తారముగాH7230 నున్నట్టు కనబడినప్పుడెల్లH7200, రాజుయొక్కH4428 ప్రధాన మంత్రియుH5608 ప్రధానH7218 యాజకుడుH3548 నియమించిన పై విచారణకర్తయుH6496 వచ్చిH935, పెట్టెలోనున్నH727 ద్రవ్యమునుH3701 తీసిH6168 యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారుH3117H3117 చేయుటచేతH3027 విస్తారమైనH7227 ద్రవ్యముH3701 సమకూర్చబడెనుH622.

Now it came to pass, that at what time the chest was brought unto the king's office by the hand of the Levites, and when they saw that there was much money, the king's scribe and the high priest's officer came and emptied the chest, and took it, and carried it to his place again. Thus they did day by day, and gathered money in abundance.
12

అప్పుడు రాజునుH4428 యెహోయాదాయునుH3077 యెహోవాH3068 మందిరపుH1004 పనిచేయువారికిH4399H6213H413 దానినిచ్చిH5414, యెహోవాH3068 మందిరమునుH1004 బాగుచేయుటకైH2318 కాసెవారినిH2672 వడ్లవారినిH2796, యెహోవాH3068 మందిరమునుH1004 బలపరచుటకుH2796 ఇనుపపనిH1270 యిత్తడిపనిH5178 చేయువారిని కూలికి కుదిర్చిరిH2388.

And the king and Jehoiada gave it to such as did the work of the service of the house of the LORD, and hired masons and carpenters to repair the house of the LORD, and also such as wrought iron and brass to mend the house of the LORD.
13

ఈలాగున పనివారుH4399H6213 పనిH4399 జరిగించిH6213 సంపూర్తి చేసిరిH724. వారు దేవునిH430 మందిరమునుH1004 దాని యథాస్థితికిH4971 తెచ్చిH5975 దాని బలపరచిరిH553.

So the workmen wrought, and the work was perfected by them, and they set the house of God in his state, and strengthened it.
14

అది సిద్ధమైనH3615 తరువాత మిగిలినH7605 ద్రవ్యమునుH3701 రాజునొద్దకునుH4428 యెహోయాదాH3077 యొద్దకును తీసికొనిరాగాH935 వారు దాని చేత యెహోవాH3068 మందిరపుH1004 సేవయందుH8335 ఉపయోగపడునట్లును, దహనబలులH5930 నర్పించుటయందుH5927 ఉపయోగపడునట్లును, ఉపకరణములనుH3627 గరిటెలనుH3709 వెండిH3701 బంగారములH2091 ఉపకరణములనుH3627 చేయించిరిH6213. యెహోయాదాయున్నH3077 యన్నిదినములుH3605H3117 యెహోవాH3068 మందిరములోH1004 దహనబలులుH5930 నిత్యమునుH8548 అర్పింపబడెనుH5927.

And when they had finished it, they brought the rest of the money before the king and Jehoiada, whereof were made vessels for the house of the LORD, even vessels to minister, and to offer withal, and spoons, and vessels of gold and silver. And they offered burnt offerings in the house of the LORD continually all the days of Jehoiada.
15

యెహోయాదాH3077 దినములుH3117 గడచినH7646 వృద్ధుడైH2204 చనిపోయెనుH4191; అతడు చనిపోయినప్పుడుH4194 నూటH3967 ముప్పదిH7970 ఏండ్లH8141 వాడుH1121.

But Jehoiada waxed old, and was full of days when he died; an hundred and thirty years old was he when he died.
16

అతడు ఇశ్రాయేలీయులలోH3478 దేవునిH430 దృష్టికినిH5973 తన యింటివారిH1004 దృష్టికినిH5973 మంచివాడైH2896 ప్రవర్తించెనుH6213 గనుక జనులుH5971 దావీదుH1732 పట్టణమందుH5892 రాజులదగ్గరH4428H5973 అతని పాతిపెట్టిరిH6912.

And they buried him in the city of David among the kings, because he had done good in Israel, both toward God, and toward his house.
17

యెహోయాదాH3077 చనిపోయినH4194 తరువాతH310 యూదాH3063 అధిపతులుH8269 వచ్చిH935 రాజునకుH4428 నమస్కరింపగాH7812 రాజుH4428 వారి మాటకుH413 సమ్మతించెనుH8085.

Now after the death of Jehoiada came the princes of Judah, and made obeisance to the king. Then the king hearkened unto them.
18

జనులుH5971 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 విడచిH5800, దేవతాస్తంభములకునుH842 విగ్రహములకునుH6091 పూజచేసిరిH5647; వారు, చేసిన యీH2063 యపరాధముH819 నిమిత్తము యూదావారిమీదికినిH3063H5921 యెరూషలేముH3389 కాపురస్థులమీదికినిH5921 కోపముH7110 వచ్చెనుH1961.

And they left the house of the LORD God of their fathers, and served groves and idols: and wrath came upon Judah and Jerusalem for this their trespass.
19

తన వైపునకుH413 వారిని మళ్లించుటకైH7725 యెహోవాH3068 వారియొద్దకుH413 ప్రవక్తలనుH5030 పంపగాH7971 ఆ ప్రవక్తలుH5030 వారిమీద సాక్ష్యము పలికిరిH5749 గాని వారు చెవియొగ్గక యుండిరిH238H3808.

Yet he sent prophets to them, to bring them again unto the LORD; and they testified against them: but they would not give ear.
20

అప్పుడు దేవునిH430 ఆత్మH7307 యాజకుడగుH3548 యెహోయాదాH3077 కుమారుడైనH1121 జెకర్యాH2148మీదికి రాగాH3847 అతడు జనులయెదుటH5971H5921 నిలువబడిH5975 మీరెందుకుH859H4100 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 మీరుచున్నారుH5674? మీరు వర్ధిల్లరుH6743H3808; మీరు యెహోవానుH3068 విసర్జించితిరిH5800 గనుకH3588 ఆయన మిమ్మును విసర్జించియున్నాడనిH5800 దేవుడుH430 సెలవిచ్చుచున్నాడుH559 అనెనుH559.

And the Spirit of God came upon Zechariah the son of Jehoiada the priest, which stood above the people, and said unto them, Thus saith God, Why transgress ye the commandments of the LORD, that ye cannot prosper? because ye have forsaken the LORD, he hath also forsaken you.
21

అందుకు వారతనిమీదH5921 కుట్రచేసిH7194, రాజుH4428 మాటనుబట్టిH4687 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములోపలH2691 రాళ్లుH68 రువి్వ అతని చావగొట్టిరిH7275.

And they conspired against him, and stoned him with stones at the commandment of the king in the court of the house of the LORD.
22

ఈ ప్రకారము రాజైనH4428 యోవాషుH3101 జెకర్యాH2148 తండ్రియైనH1 యెహోయాదాH3077 తనకు చేసిన ఉపకారమునుH2617 మరచినవాడైH2142H3808 అతని కుమారునిH1121 చంపించెనుH2026; అతడు చనిపోవునప్పుడుH4191 యెహోవాH3068 దీని దృష్టించిH7200 దీనిని విచారణలోనికిH1875 తెచ్చునుగాక యనెనుH559.

Thus Joash the king remembered not the kindness which Jehoiada his father had done to him, but slew his son. And when he died, he said, The LORD look upon it, and require it.
23

ఆ సంవత్సరాంతమందుH8141H8622 సిరియాH758 సైన్యముH2428 యోవాషుH3101 మీదికి వచ్చెనుH935; వారు యూదాదేశముమీదికినిH3063H413 యెరూషలేముమీదికినిH3389H413 వచ్చిH935, శేషములేకుండ జనులH5971 అధిపతులనందరినిH8269H3605 హతముచేసిH7843, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయుH7998H3605 దమస్కుH1834 రాజునొద్దకుH4428 పంపిరిH7971.

And it came to pass at the end of the year, that the host of Syria came up against him: and they came to Judah and Jerusalem, and destroyed all the princes of the people from among the people, and sent all the spoil of them unto the king of Damascus.
24

సిరియనులుH758 చిన్నదండుతోH4705H2428 వచ్చిననుH935 యూదావారుH3063 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించినందుకైH5800 యెహోవాH3068 వారి చేతికిH3027 అతివిస్తారమైనH3966H7230 ఆ సైన్యమునుH2428 అప్పగింపగాH5414 యోవాషుకుH3101H854 శిక్షH8201 కలిగెనుH6213.

For the army of the Syrians came with a small company of men, and the LORD delivered a very great host into their hand, because they had forsaken the LORD God of their fathers. So they executed judgment against Joash.
25

వారు యోవాషునుH3101 విడచిపోయినప్పుడుH5800 అతడు మిక్కిలిH7227 రోగియై యుండెనుH4251. అప్పుడు యాజకుడైనH3548 యెహోయాదాH3077 కుమారులH1121 ప్రాణహత్యదోషముH1818 నిమిత్తము అతని సేవకులుH5650 అతనిమీదH5921 కుట్రచేసిH7194, అతడు పడకమీదH4296H5921 ఉండగా అతని చంపిరిH2026.అతడు చనిపోయినH4191 తరువాత జనులుH5971 దావీదుH1732 పట్టణమందుH5892 అతని పాతిపెట్టిరిH6912 గాని రాజులH4428 సమాధులలోH6913 అతని పాతిపెట్టలేదుH6912H3808.

And when they were departed from him, (for they left him in great diseases,) his own servants conspired against him for the blood of the sons of Jehoiada the priest, and slew him on his bed, and he died: and they buried him in the city of David, but they buried him not in the sepulchres of the kings.
26

అతనిమీదH5921 కుట్రచేసినవారుH7194H428 అమ్మోనీయురాలైనH5984 షిమాతుH8100 కుమారుడగుH1121 జాబాదుH2066, మోయాబురాలైనH4125 షిమీతుH8116 కుమారుడగుH1121 యెహోజాబాదుH3075 అనువారు.

And these are they that conspired against him; Zabad the son of Shimeath an Ammonitess, and Jehozabad the son of Shimrith a Moabitess.
27

అతని కుమారులనుH1121 గూర్చియు, అతనిమీదH5921 చెప్పబడిన అనేకమైనH7230 దేవోక్తులనుH4853 గూర్చియు, అతడు దేవునిH430 మందిరమునుH1004 బాగుచేయుటనుH3247 గూర్చియు రాజులH4428 సటీకH4097 గ్రంథములోH5612H5921 వ్రాయబడియున్నదిH3789. అతనికి బదులుగాH8478 అతని కుమారుడైనH1121 అమజ్యాH558 రాజాయెనుH4427.

Now concerning his sons, and the greatness of the burdens laid upon him, and the repairing of the house of God, behold, they are written in the story of the book of the kings. And Amaziah his son reigned in his stead.

2 దినవృత్తాంతములు అధ్యాయము 25

1

అమజ్యాH558 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141H1121 యిరువదిH6242 తొమి్మదిH8672 సంవత్సరములుH8141 యెరూషలేములోH3389 ఏలెనుH4427; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలు, ఆమె పేరుH8034 యెహోయద్దానుH3086.

Amaziah was twenty and five years old when he began to reign, and he reigned twenty and nine years in Jerusalem. And his mother's name was Jehoaddan of Jerusalem.
2

అతడు యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213 గానిH7535 పూర్ణహృదయముతోH8003H3824 ఆయనను అనుసరింపలేదుH3808.

And he did that which was right in the sight of the LORD, but not with a perfect heart.
3

రాజ్యముH4467 తనకు స్థిరమైనప్పుడుH2388 అతడు రాజైనH4428 తన తండ్రినిH1 చంపినH2026 రాజసేవకులనుH4428H5650 చంపించెనుH5221.

Now it came to pass, when the kingdom was established to him, that he slew his servants that had killed the king his father.
4

అయితే తండ్రులుH1 పిల్లలకొరకునుH1121H5921 పిల్లలుH1121 తండ్రులకొరకునుH1H5921 చావకూడదుH4191H3808, ప్రతి మనిషిH376 తన పాపముకొరకుH2399 తానే చావవలెననిH4191 మోషేH4872 గ్రంథమందలిH5612 ధర్మశాస్త్రమునందుH8451 వ్రాయబడియున్నH3789 యెహోవాH3068 ఆజ్ఞనుబట్టిH6680 అతడు వారి పిల్లలనుH1121 చంపక మానెనుH4191H3808.

But he slew not their children, but did as it is written in the law in the book of Moses, where the LORD commanded, saying, The fathers shall not die for the children, neither shall the children die for the fathers, but every man shall die for his own sin.
5

అమజ్యాH558 యూదావారినందరినిH3063H3605 సమకూర్చిH6908 యూదాH3063 దేశమంతటను బెన్యామీనీయులH1144 దేశమంతటను వారివారి పితరులH1 యిండ్లనుబట్టిH1004 సహస్రాధిపతులనుH505H8269 శతాధిపతులనుH3967H8269 నియమించెనుH977. అతడు ఇరువదిH6242 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 అంతకు పైH4605 ప్రాయముగలH1121 వారిని లెక్కింపగాH6485, ఈటెనుH7420 డాళ్లనుH6793 పట్టుకొనిH270 యుద్ధమునకుH6635 పోదగినట్టి యోధులుH6635 మూడులక్షలమందిH7969H3967H505 కనబడిరిH4672.

Moreover Amaziah gathered Judah together, and made them captains over thousands, and captains over hundreds, according to the houses of their fathers, throughout all Judah and Benjamin: and he numbered them from twenty years old and above, and found them three hundred thousand choice men, able to go forth to war, that could handle spear and shield.
6

మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండిH3478H4480 లక్షమందిH3967H505 పరాక్రమశాలులనుH రెండువందలH3967 మణుగులH3603 వెండికిH3701 కుదిర్చెనుH7936.

He hired also an hundred thousand mighty men of valour out of Israel for an hundred talents of silver.
7

దైవజనుడైనH430H376 యొకడు అతనియొద్దకుH413 వచ్చిH935 రాజాH4428, ఇశ్రాయేలువారిH3478 సైన్యమునుH6635 నీతోకూడH5973 తీసికొనిపోవద్దుH935H408, యెహోవాH3068 ఇశ్రాయేలువారగుH3478 ఎఫ్రాయిమీయులలోH669H1121 ఎవరికిని తోడుగాH5973 ఉండడుH369.

But there came a man of God to him, saying, O king, let not the army of Israel go with thee; for the LORD is not with Israel, to wit, with all the children of Ephraim.
8

ఆలాగు పోవలెనని నీకున్నయెడలH859H518 పొమ్ముH935, యుద్ధముH4421 బలముగాH2388 చేసిననుH6213 దేవుడుH430 నీ శత్రువుH341 ఎదుటH6440 నిన్ను కూల్చునుH3782; నిలువబెట్టుటయుH5826 పడవేయుటయుH3782 దేవునివశమేగదాH430H3426 అని ప్రకటింపగాH559

But if thou wilt go, do it, be strong for the battle: God shall make thee fall before the enemy: for God hath power to help, and to cast down.
9

అమజ్యాH558 దైవజనునిH430H376 చూచి ఇశ్రాయేలువారిH3478 సైన్యమునకుH1416 నేనిచ్చినH5414 రెండువందలH3967 మణుగులH3603 వెండికిH3701 ఏమిH4100 చేసెదమనిH6213 అడిగినందుకు దీనికంటెH2088H4480 మరి యధికముగాH7235 యెహోవాH3068 నీకు ఇయ్యగలడనిH5414 ఆ దైవజనుడుH430H376 ప్రత్యుత్తరమిచ్చెనుH559.

And Amaziah said to the man of God, But what shall we do for the hundred talents which I have given to the army of Israel? And the man of God answered, The LORD is able to give thee much more than this.
10

అప్పుడు అమజ్యాH558 ఎఫ్రాయిములోనుండిH669H4480 తనయొద్దకుH413 వచ్చినH935 సైన్యమునుH1416 వేరుపరచిH914 మీ యిండ్లకుH4725 తిరిగి వెళ్లుడనిH1980 వారికి సెలవిచ్చెను; అందుకు వారి కోపముH639 యూదావారిH3063 మీద బహుగాH3966 రగులుకొనెనుH2734, వారు ఉగ్రులైH2750H639 తమ యిండ్లకుH1004 తిరిగిపోయిరిH7725.

Then Amaziah separated them, to wit, the army that was come to him out of Ephraim, to go home again: wherefore their anger was greatly kindled against Judah, and they returned home in great anger.
11

అంతట అమజ్యాH558 ధైర్యము తెచ్చుకొనిH2388 తన జనులతోH5971 కూడ బయలుదేరిH5090 ఉప్పుపల్లపుH4417H1516 స్థలమునకు పోయిH1980 శేయీరువారిలోH8165H1121 పదివేలమందినిH6235H505 హతము చేసెనుH5221.

And Amaziah strengthened himself, and led forth his people, and went to the valley of salt, and smote of the children of Seir ten thousand.
12

ప్రాణముతోనున్నH2416 మరి పదివేలమందినిH6235H505 యూదావారుH3063H1121 చెరపట్టుకొనిH7617, వారిని ఒక పేటుమీదికిH5553H7218 తీసికొనిపోయిH935 ఆ పేటుమీదనుండిH5553H7218H4480 వారిని పడవేయగాH7993 వారు తుత్తునియలైపోయిరిH1234.

And other ten thousand left alive did the children of Judah carry away captive, and brought them unto the top of the rock, and cast them down from the top of the rock, that they all were broken in pieces.
13

అయితే తనతోకూడH5973 యుద్ధమునకుH4421 రావద్దనిH1980H4480 అమజ్యాH558 తిరిగి పంపివేసినH7725 సైనికులుH1416H1121 షోమ్రోనుH8111 మొదలుకొని బేత్‌హోరోనువరకుH1032H5704 ఉన్న యూదాపట్టణములమీదH3063H5892H6584 పడివారిలో మూడుH7969 వేలమందినిH505 హతముచేసిH5221 విస్తారమైనH7227 కొల్లసొమ్ముH961 పట్టుకొని పోయిరిH962.

But the soldiers of the army which Amaziah sent back, that they should not go with him to battle, fell upon the cities of Judah, from Samaria even unto Bethhoron, and smote three thousand of them, and took much spoil.
14

అమజ్యాH558 ఎదోమీయులనుH130 ఓడించిH5221 తిరిగి వచ్చినH935 తరువాతH310 అతడు శేయీరువారిH8165H1121 దేవతలనుH430 తీసికొనివచ్చిH935 తనకు దేవతలుగాH430 నిలిపిH5975 వాటికి నమస్కరించిH7812 ధూపము వేసెనుH6999.

Now it came to pass, after that Amaziah was come from the slaughter of the Edomites, that he brought the gods of the children of Seir, and set them up to be his gods, and bowed down himself before them, and burned incense unto them.
15

అందుకొరకు యెహోవాH3068 కోపముH639 అమజ్యాH558 మీద రగులుకొనెనుH2734. ఆయన అతనియొద్దకుH413 ప్రవక్తనుH5030 ఒకని పంపగాH7971 అతడు నీ చేతిలోనుండిH3027H4480 తమ జనులనుH5971 విడిపింపH5337 శక్తిలేనిH3808 దేవతలయొద్దH430 నీవెందుకుH4100 విచారణ చేయుదువనిH1875 అమజ్యాతోH558 ననెనుH559.

Wherefore the anger of the LORD was kindled against Amaziah, and he sent unto him a prophet, which said unto him, Why hast thou sought after the gods of the people, which could not deliver their own people out of thine hand?
16

అతడు అమజ్యాతోH413 మాటలాడుచుండగాH1696 రాజుH4428 అతని చూచినీవు రాజుయొక్కH4428 ఆలోచనకర్తలలో ఒకడవైతివాH3289? ఊరకొనుముH2308;నేను నిన్ను చంపనేలH5221H4100 అని చెప్పగాH559 ఆ ప్రవక్తH5030 నీవు ఈలాగునH2063 చేసిH6213 నా ఆలోచననుH6098 అంగీకరింపకపోవుటH8085H3808 చూచి దేవుడుH430 నిన్ను నశింపజేయనుద్దేశించిH7843H3289 యున్నాడని నాకు తెలియుననిH3045 చెప్పిH559 యూరకొనెనుH2308.

And it came to pass, as he talked with him, that the king said unto him, Art thou made of the king's counsel? forbear; why shouldest thou be smitten? Then the prophet forbare, and said, I know that God hath determined to destroy thee, because thou hast done this, and hast not hearkened unto my counsel.
17

అప్పుడు యూదారాజైనH3063H4428 అమజ్యాH558 ఆలోచనచేసికొనిరమ్ముH3289 మనము ఒకరి ముఖమునుH6440 ఒకరము చూచుకొందమనిH7200 యెహూకుH3058 పుట్టిన యెహోయాహాజుH3059 కుమారుడునుH1121 ఇశ్రాయేలుH3478 రాజునైనH4428 యెహోయాషునొద్దకుH3101H413 వర్తమానము పంపెనుH7971.

Then Amaziah king of Judah took advice, and sent to Joash, the son of Jehoahaz, the son of Jehu, king of Israel, saying, Come, let us see one another in the face.
18

కాగా ఇశ్రాయేలురాజైనH3478H4428 యెహోయాషుH3101 యూదారాజైనH3063H4428 అమజ్యాకుH558H413 ఈలాగు తిరుగ వర్తమానము పంపెనుH7971 నీ కుమార్తెనుH1323 నా కుమారునికిమ్మనిH1121H5414H802 లెబానోనులోH3844 నున్న ముండ్లచెట్టుH2336 లెబానోనులోనున్నH3844 దేవదారువృక్షమునకుH730 వర్తమానము పంపగాH7971 లెబానోనులోH3844 సంచరించుH5674 ఒక దుష్టమృగముH7704H2416 ఆ ముండ్లచెట్టునుH2336 త్రొక్కివేసెనుH7429.

And Joash king of Israel sent to Amaziah king of Judah, saying, The thistle that was in Lebanon sent to the cedar that was in Lebanon, saying, Give thy daughter to my son to wife: and there passed by a wild beast that was in Lebanon, and trode down the thistle.
19

నేను ఎదోమీయులనుH123 ఓడించితినిH5221 గదా యని నీవనుకొనుచున్నావుH559; నీ హృదయముH3820 నీవు గర్వించిH5375 ప్రగల్భములాడునట్లు చేయుచున్నదిH3513; యింటియొద్దH1004 నిలిచి యుండుముH3427; నీవు నా జోలికి వచ్చిH1624 కీడు తెచ్చుకొనుటH7451 యెందుకుH4100? నీవునుH859 నీతోకూడH5973 యూదావారునుH3063 అపజయమొందుటH5307 యెందుకుH4100?

Thou sayest, Lo, thou hast smitten the Edomites; and thine heart lifteth thee up to boast: abide now at home; why shouldest thou meddle to thine hurt, that thou shouldest fall, even thou, and Judah with thee?
20

జనులుH5971 ఎదోమీయులH123 దేవతలH430 యొద్ద విచారణ చేయుచుH1875 వచ్చిరి గనుకH3588 వారి శత్రువుల చేతికిH3027 వారు అప్పగింపబడునట్లుH5414 దేవునిH430 ప్రేరణవలనH4616 అమజ్యాH558 ఆ వర్తమానమును అంగీకరింపక పోయెనుH8085H3808.

But Amaziah would not hear; for it came of God, that he might deliver them into the hand of their enemies, because they sought after the gods of Edom.
21

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3101 బయలుదేరగాH5927 యూదాH3063 దేశమునకు చేరిన బేత్షెమెషులోH1053 అతడునుH1931 యూదాH3063 రాజైనH4428 అమజ్యాయునుH558 ఒకరి ముఖముH6440 ఒకరు చూచుకనిరిH7200.

So Joash the king of Israel went up; and they saw one another in the face, both he and Amaziah king of Judah, at Bethshemesh, which belongeth to Judah.
22

యూదావారుH3063 ఇశ్రాయేలువారియెదుటH3478H6440 నిలువలేక ఓడిపోగాH5062 ప్రతివాడునుH376 తన తన గుడారమునకుH168 పారిపోయెనుH5127.

And Judah was put to the worse before Israel, and they fled every man to his tent.
23

అప్పుడు ఇశ్రాయేలురాజైనH3478H4428 యెహోయాషుH3101 యెహోయాహాజునకుH3059 పుట్టిన యోవాషుH3101 కుమారుడునుH1121 యూదారాజునైనH3063H4428 అమజ్యానుH558 బేత్షెమెషులోH1053 పట్టుకొనిH8610 యెరూషలేమునకుH3389 తీసికొనివచ్చిH935, యెరూషలేముH3389 ప్రాకారమునుH2346 ఎఫ్రాయిముH669 గుమ్మముH8179 మొదలుకొనిH4480 మూలగుమ్మమువరకుH6438H8179H5704 నాలుగువందలH702H3967 మూరలH520 పొడుగున పడగొట్టెనుH6555.

And Joash the king of Israel took Amaziah king of Judah, the son of Joash, the son of Jehoahaz, at Bethshemesh, and brought him to Jerusalem, and brake down the wall of Jerusalem from the gate of Ephraim to the corner gate, four hundred cubits.
24

అతడు దేవునిH430 మందిరములోH1004 ఓబేదెదోముH5654 నొద్దనున్న వెండియంతయుH3701H3605 బంగారమంతయుH2091H3605 ఉపకరణములన్నియుH3627H3605 రాజుH4428 నగరునందున్నH1004 సొమ్మునుH214 కుదవపెట్టబడినవారినిH8594H1121 తీసికొని షోమ్రోనునకుH8111 తిరిగివెళ్లెనుH7725.

And he took all the gold and the silver, and all the vessels that were found in the house of God with Obededom, and the treasures of the king's house, the hostages also, and returned to Samaria.
25

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యెహోయాహాజుH3059 కుమారుడునైనH1121 యెహోయాషుH3101 మరణమైనH4194 తరువాతH310 యూదాH3063 రాజునుH4428 యోవాషుH3101 కుమారుడునైనH1121 అమజ్యాH558 పదునయిదుH6240H2568 సంవత్సరములుH8141 బ్రదికెనుH2421.

And Amaziah the son of Joash king of Judah lived after the death of Joash son of Jehoahaz king of Israel fifteen years.
26

అమజ్యాH558 చేసిన యితరH3499 కార్యములుH1697 యూదాH3063 ఇశ్రాయేలురాజులH3478H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నవిH3789.

Now the rest of the acts of Amaziah, first and last, behold, are they not written in the book of the kings of Judah and Israel?
27

అమజ్యాH558 యెహోవానుH3068 అనుసరించుటH310 మానివేసినH5493 తరువాతH310 జనులుH5971 యెరూషలేములోH3389 అతనిమీదH5921 కుట్రచేయగాH7195H7194 అతడు లాకీషునకుH3923 పారిపోయెనుH5127.

Now after the time that Amaziah did turn away from following the LORD they made a conspiracy against him in Jerusalem; and he fled to Lachish: but they sent to Lachish after him, and slew him there.
28

అయితే వారు అతని వెనుకH310 లాకీషునకుH3923 మనుష్యులను పంపిH7971 అతని అక్కడH8033 చంపిH4191, గుఱ్ఱములమీదH5483H5921 అతని శవము ఎక్కించి తీసికొనివచ్చిH5375 యూదాపట్టణమందుH3063H5892 అతని తండ్రులయొద్దH1H5973 అతని పాతిపెట్టిరిH6912.

And they brought him upon horses, and buried him with his fathers in the city of Judah.

మత్తయి అధ్యాయము 3

1

G1565 దినములG2250యందుG1722 బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 వచ్చిG3854

In those days came John the Baptist, preaching in the wilderness of Judaea,
2

పరలోకG3772రాజ్యముG932 సమీపించియున్నదిG1448, మారుమనస్సుG3340 పొందుడని యూదయG2449 అరణ్యముG2048లోG1722 ప్రకటించుచుండెనుG2784.

And saying, Repent ye: for the kingdom of heaven is at hand.
3

ప్రభువుG2962 మార్గముG3598 సిద్ధపరచుడిG2090 ఆయనG846 త్రోవలుG5147 సరాళముG2117 చేయుడనిG4160 అరణ్యముG2048లోG1722 కేకవేయుG994 నొకని శబ్దముG5456 అని ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268 ద్వారాG5259 చెప్పబడినవాG4483డితడేG3778.

For this is he that was spoken of by the prophet Esaias, saying, The voice of one crying in the wilderness, Prepare ye the way of the Lord, make his paths straight.
4

G846 యోహానుG2491 ఒంటెG2574 రోమములG2359 వస్త్రమునుG1742, మొలచుట్టు తోలుG1193దట్టియుG3751 ధరించుకొనువాడు; మిడతలునుG200 అడవిG66 తేనెయుG3192 అతనికిG848 ఆహారముG5160.

And the same John had his raiment of camel's hair, and a leathern girdle about his loins; and his meat was locusts and wild honey.
5

ఆ సమయమునG5119 యెరూషలేముG2414వారును యూదయG2449 వారందరునుG3956 యొర్దానుG2446 నదీప్రాంతములG4066 వారందరునుG3956, అతనిG846యొద్దకుG4314 వచ్చిG1607,

Then went out to him Jerusalem, and all Judaea, and all the region round about Jordan,
6

తమG848 పాపములుG266 ఒప్పుకొనుచుG1843, యొర్దానుG2446 నదిలోG1722 అతనిG846చేతG5259 బాప్తిస్మము పొందుచుండిరిG907.

And were baptized of him in Jordan, confessing their sins.
7

అతడుG846 పరిసయ్యులG5330లోనుG3588, సద్దూకయ్యులG4523లోనుG3588, అనేకులుG4183 బాప్తిస్మముG908 పొందవచ్చుటG2064 చూచిG1492–సర్పసంతానమాG2191, రాబోవుG3195 ఉగ్రతG3709నుG3588 తప్పించుకొనుటకుG5343 మీకుG5213 బుద్ధి చెప్పినవాG5263డెవడుG5101? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.

But when he saw many of the Pharisees and Sadducees come to his baptism, he said unto them, O generation of vipers, who hath warned you to flee from the wrath to come?
8

–అబ్రాహాముG11 మాకు తండ్రిG3962 అనిG3754 మీలోG5213 మీరు చెప్పుకొనG3004 తలంచG1380 వద్దుG3361;

Bring forth therefore fruits meet for repentance:
9

దేవుడుG2316G5130 రాళ్లG3037వలనG1537 అబ్రాహామునకుG11 పిల్లలనుG5043 పుట్టింపగలడనిG1453 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

And think not to say within yourselves, We have Abraham to our father: for I say unto you, that God is able of these stones to raise up children unto Abraham.
10

ఇప్పుడేG2235 గొడ్డలిG513 చెట్లG1186వేరుG4491G3588 ఉంచబడియున్నదిG2749 గనుకG3767 మంచిG2570 ఫలముG2590 ఫలింG2590పనిG3361 ప్రతిG3956 చెట్టునుG1186 నరకబడిG1581 అగ్నిG4442లోG1519 వేయబడునుG906.

And now also the axe is laid unto the root of the trees: therefore every tree which bringeth not forth good fruit is hewn down, and cast into the fire.
11

మారుమనస్సుG3341 నిమిత్తముG3303 నేనుG1473 నీళ్లG5204లోG1722 మీకుG5209 బాప్తిస్మ మిచ్చుచున్నానుG907; అయితేG1161 నాG3450 వెనుకG3694 వచ్చుచున్నవాడుG2064 నాకంటెG3450 శక్తిమంతుడుG2478; ఆయన చెప్పులుG5266 మోయుటకైననుG941 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756; ఆయనG846 పరిశుG40ద్ధాత్మG4151లోనుG1722 అగ్నితోనుG4442 మీకుG5209 బాప్తిస్మమిచ్చునుG907.

I indeed baptize you with water unto repentance: but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear: he shall baptize you with the Holy Ghost, and with fire:
12

ఆయనG846 చేటG4425 ఆయనG846 చేతిG5495లోG1722 ఉన్నది; ఆయన తనG848 కళ్లమునుG257 బాగుగా శుభ్రము చేసిG1245 గోధుమలనుG4621 కొట్టుG596లోG1519పోసిG4863, ఆరనిG762 అగ్నితోG4442 పొట్టుG892నుG3588 కాల్చివేయుననిG2618 వారితో చెప్పెను.

Whose fan is in his hand, and he will throughly purge his floor, and gather his wheat into the garner; but he will burn up the chaff with unquenchable fire.
13

ఆ సమయమునG5119 యోహానుG2491చేతG4314 బాప్తిస్మముG907 పొందుటకుG2192 యేసుG2424 గలిలయG1056నుండిG575 యొర్దానుG2446 దగ్గర నున్న అతనిG846యొద్దకుG5259 వచ్చెనుG3854.

Then cometh Jesus from Galilee to Jordan unto John, to be baptized of him.
14

అందుకుG1161 యోహానుG2491 –నేనుG1473 నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనైG907 యుండగా నీవుG4771 నాG3165యొద్దకుG4314 వచ్చుచున్నావాG2064? అని ఆయననుG846 నివారింపజూచెనుG1254 గానిG1161

But John forbad him, saying, I have need to be baptized of thee, and comest thou to me?
15

యేసుG2424–ఇప్పటికిG737 కానిమ్ము; నీతిG1343 యావత్తు ఈలాగుG3779 నెరవేర్చుటG4137 మనకుG2254 తగియున్నదని అతనికిG846 ఉత్తరమిచ్చెనుG611 గనుకG1063 అతడాలాగుG2076 కానిచ్చెనుG4241.

And Jesus answering said unto him, Suffer it to be so now: for thus it becometh us to fulfil all righteousness. Then he suffered him.
16

యేసుG2424 బాప్తిస్మము పొందినG907 వెంటనే నీళ్లG5204లోనుండిG575 ఒడ్డునకుG305 వచ్చెనుG2117; ఇదిగోG2400 ఆకాశముG3772 తెరవబడెనుG455, దేవునిG2316 ఆత్మG4151 పావురముG4058వలెG5616 దిగిG2597 తనG846మీదికిG1909 వచ్చుటG2064 చూచెనుG1492.

And Jesus, when he was baptized, went up straightway out of the water: and, lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove, and lighting upon him:
17

మరియుG2532–ఇదిగోG2400G3778యనేG2076 నాG3450 ప్రియG27 కుమారుడుG5207, ఈయనG3739యందుG1722 నేనానందించుచున్నాననిG2106 యొక శబ్దముG5456 ఆకాశముG3772నుండిG1537 వచ్చెను.

And lo a voice from heaven, saying, This is my beloved Son, in whom I am well pleased.

మత్తయి అధ్యాయము 4

1

అప్పుడుG5119 యేసుG2424 అపవాదిG1228చేతG5259 శోధింపబడుటకుG3985 ఆత్మG4151 వలనG5259 అరణ్యముG2048G1519కుG3588 కొనిపోబడెనుG321.

Then was Jesus led up of the Spirit into the wilderness to be tempted of the devil.
2

నలువదిG5062 దినములుG2250 నలువదిG5062రాత్రులుG3571 ఉపవాసముండినG3522 పిమ్మటG3983 ఆయన ఆకలిగొనగాG5305

And when he had fasted forty days and forty nights, he was afterward an hungred.
3

G3588 శోధకుడుG3985 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–నీవు దేవునిG2316 కుమారుడG5207వైతేG1487G3778 రాళ్లుG3037 రొట్టెలG740గునట్లుG1096 ఆజ్ఞాపించుG2036 మనెనుG2036

And when the tempter came to him, he said, If thou be the Son of God, command that these stones be made bread.
4

అందుG1161కాయనG3588–మనుష్యుడుG444 రొట్టెG740వలనG1909 మాత్రము కాదుG3756గాని దేవునిG2316 నోటG4750నుండిG1223 వచ్చుG1607 ప్రతిG3956మాటG4487వలననుG1909 జీవించునుG2198 అని వ్రాయబడియున్నG1125దనెనుG2036.

But he answered and said, It is written, Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God.
5

అంతటG5119 అపవాదిG1228 పరిశుద్ధG40 పట్టణముG4172నకుG3588 ఆయననుG846 తీసికొనిపోయిG3880, దేవాలయG2411 శిఖరముG4419G1909 ఆయననుG846 నిలువబెట్టిG2476

Then the devil taketh him up into the holy city, and setteth him on a pinnacle of the temple,
6

–నీవు దేవునిG2316 కుమారుడG5207 వైతేG1487 క్రిందికిG2736 దుముకుముG906–ఆయన నిన్నుG4675గూర్చిG4012 తనG848 దూతలG32 కాజ్ఞాపించునుG1781, నీG4675 పాదమెG4228ప్పుడైననుG3379 రాతిG3037కిG4314 తగులకుండG4350 వారు నిన్నుG చేతులG5495తోG1909 ఎత్తిG142కొందురుG4571

And saith unto him, If thou be the Son of God, cast thyself down: for it is written, He shall give his angels charge concerning thee: and in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone.
7

అని వ్రాయబడియున్నదనిG1125 ఆయనతోG846 చెప్పెనుG5346. అందుకు యేసుG2424–ప్రభువైనG2962 నీG4675 దేవునిG2316 నీవు శోధింపG1598వలదనిG3756 మరియొకG3825 చోట వ్రాయబడియున్నదనిG1125 వానితోG846 చెప్పెనుG5346.

Jesus said unto him, It is written again, Thou shalt not tempt the Lord thy God.
8

మరలG3825 అపవాదిG1228 మిగులG3029 ఎత్తయినG5308 యొక కొండమీదికిG3735 ఆయననుG846 తోడుకొనిపోయిG3880, యీG3588 లోకG2889 రాజ్యములG932న్నిటినిG3956, వాటిG846 మహిమG1391నుG3588 ఆయనకుG846 చూపిG1166

Again, the devil taketh him up into an exceeding high mountain, and sheweth him all the kingdoms of the world, and the glory of them;
9

–నీవు సాగిలపడిG4098 నాకుG3427 నమస్కారము చేసినG4352యెడలG1437 వీటినG5023న్నిటినిG3956 నీG4671కిచ్చెదననిG1325 ఆయనతోG846 చెప్పగాG3004

And saith unto him, All these things will I give thee, if thou wilt fall down and worship me.
10

యేసుG2424 వానితోG846–సాతానాG4567, పొమ్ము–ప్రభువైనG2962 నీG4675 దేవునికిG2316 మ్రొక్కిG4352 ఆయననుG846 మాత్రముG3441 సేవింపవలెనుG3000 అనిG1063 వ్రాయబడియున్నG1125దనెనుG3004.

Then saith Jesus unto him, Get thee hence, Satan: for it is written, Thou shalt worship the Lord thy God, and him only shalt thou serve.
11

అంతటG5119 అపవాదిG1228 ఆయననుG846 విడిచిపోగాG863, ఇదిగోG2400 దేవదూతలుG32 వచ్చిG4334 ఆయనకుG846 పరిచర్య చేసిరిG1247.

Then the devil leaveth him, and, behold, angels came and ministered unto him.
12

యోహానుG2491 చెరపట్టబడెG3860ననిG3754 యేసుG2424 వినిG191 గలిలయG1056కుG1519 తిరిగి వెళ్లిG402

Now when Jesus had heard that John was cast into prison, he departed into Galilee;
13

నజరేతుG3478 విడిచిG2641 జెబూలూనుG2194 నఫ్తాలియనుG3508 దేశముల ప్రాంతముG3864లలోG1722 సముద్రతీరమందలిG3864 కపెర్నహూముG2584నకుG1519 వచ్చిG2064 కాపురముండెనుG2730.

And leaving Nazareth, he came and dwelt in Capernaum, which is upon the sea coast, in the borders of Zabulon and Nephthalim:
14

–జెబూలూనుG2194 దేశమునుG1093, నఫ్తాలిG3508దేశమునుG1093, యొర్దానుకుG2446 ఆవలనున్నG4008 సముద్రG2281తీరమునG3598 అన్యజనులుG1484 నివసించుG గలిలయయుG1056

That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying,
15

చీకటిG4655లోG1722 కూర్చుండియున్నG2521 ప్రజలుG2992నుG3588 గొప్పG3173 వెలుగుG5457 చూచిరిG1492. మరణG2288 ప్రదేశముG5561లోనుG1722 మరణచ్ఛాయG4639లోనుG1722 కూర్చుండియున్నG2521 వారికి వెలుగుG5457 ఉదయించెనుG393

The land of Zabulon, and the land of Nephthalim, by the way of the sea, beyond Jordan, Galilee of the Gentiles;
16

అనిG2443 ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268ద్వారాG1223 పలుకబడినదిG4483 నెరవేరునట్లుG4137 (ఈలాగు జరిగెను.)

The people which sat in darkness saw great light; and to them which sat in the region and shadow of death light is sprung up.
17

అప్పటిG5119నుండిG575 యేసుG2424 –పరలోకG3340 రాజ్యముG932 సమీపించియున్నదిG1448 గనుకG1063 మారుమనస్సుG3340 పొందుడని చెప్పుచుG3004 ప్రకటింపG2784 మొదలు పెట్టెనుG756.

From that time Jesus began to preach, and to say, Repent: for the kingdom of heaven is at hand.
18

యేసుG2424 గలిలయG1056 సముద్రG2281తీరముG3844G3588 నడుచుచుండగాG4043, పేతురG4074నబడినG3004 సీమోనుG4613 అతనిG846 సహోదరుడైనG80 అంద్రెయG406 అను ఇద్దరుG1417 సహోదరులుG80 సముద్రముG2281లోG1519 వలG293వేయుటG906 చూచెనుG1492; వారుG2258 జాలరులుG231.

And Jesus, walking by the sea of Galilee, saw two brethren, Simon called Peter, and Andrew his brother, casting a net into the sea: for they were fishers.
19

ఆయన–నాG3450 వెంబడిG1205 రండిG3694, నేను మిమ్మునుG5209 మనుష్యులనుG444 పట్టుజాలరులనుగాG231 చేతుననిG4160 వారితోG846 చెప్పెనుG3004;

And he saith unto them, Follow me, and I will make you fishers of men.
20

వెంటనేG2112 వారుG3588 తమ వలలుG1350 విడిచిపెట్టిG863 ఆయననుG846 వెంబడించిరిG190.

And they straightway left their nets, and followed him.
21

ఆయన అక్కడనుండిG1564 వెళ్లిG4260 జెబెదయిG2199 కుమారుడైన యాకోబుG2385, అతనిG846 సహోదరుడైనG80 యోహానుG2491 అను మరిG243 యిద్దరుG1417 సహోదరులుG80 తమG846 తండ్రిG3962 యైన జెబెదయిG2199 యొద్ద దోనెG4143లోG1722 తమG848 వలలుG1350 బాగుచేసికొనుచుండగాG2675 చూచిG1492 వారినిG846 పిలిచెనుG2564.

And going on from thence, he saw other two brethren, James the son of Zebedee, and John his brother, in a ship with Zebedee their father, mending their nets; and he called them.
22

వెంటనేG2112 వారు తమ దోనెG4143నుG3588 తమG848 తండ్రినిG3962 విడిచిపెట్టిG863 ఆయననుG846 వెంబడించిరిG190.

And they immediately left the ship and their father, and followed him.
23

యేసుG2424 వారిG846 సమాజమందిరములG4864లోG1722 బోధించుచుG1321, (దేవుని) రాజ్యముG932ను గూర్చినG3588 సువార్తG2098నుG3588 ప్రకటించుచుG2784, ప్రజలG2992లోG1722నిG3588 ప్రతిG3956 వ్యాధినిG3119, రోగమునుG3554 స్వస్థపరచుచుG2323 గలిలయయంG1056దంతటG3650 సంచరించెనుG4013.

And Jesus went about all Galilee, teaching in their synagogues, and preaching the gospel of the kingdom, and healing all manner of sickness and all manner of disease among the people.
24

ఆయనG846 కీర్తిG189 సిరియG4947 దేశమంతటG3650 వ్యాపించెనుG565. నానావిధములైనG3650 రోగములG3554 చేతను వేదనలచేతనుG931 పీడింపబడినG4164 వ్యాధిG2560గ్రస్తులG2192నందరినిG3956, దయ్యముపట్టినవారినిG1139, చాంద్రరోగులనుG4583, పక్షవాయువు గలవారినిG3885 వారు ఆయనయొద్దకుG846 తీసికొనిG4374 రాగా ఆయన వారినిG846 స్వస్థపరచెనుG2323.

And his fame went throughout all Syria: and they brought unto him all sick people that were taken with divers diseases and torments, and those which were possessed with devils, and those which were lunatick, and those that had the palsy; and he healed them.
25

గలిలయG1056, దెకపొలిG1179, యెరూషలేముG2414, యూదయG2449యనుG2532 ప్రదేశములనుండియు యొర్దానునకుG2446 అవతలనుండియుG4008 బహుG4183 జనసమూహములుG3793 ఆయననుG846 వెంబడించెనుG190.

And there followed him great multitudes of people from Galilee, and from Decapolis, and from Jerusalem, and from Judaea, and from beyond Jordan.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.