Day 182
Day 183 : 2 దినవృత్తాంతములు 22-23 & మత్తయి 1-2
Day 184

2 దినవృత్తాంతములు అధ్యాయము 22

1

అరబీయులతోH6163 కూడ దండుH4264 విడియుచోటికివచ్చినH935 వారు పెద్దవారినందరినిH7223H3605 చంపిరిH2026 గనుకH3588 యెరూషలేముH3389 కాపురస్థులుH3427 అతని కడగొట్టుH6996 కుమారుడైనH1121 అహజ్యానుH274 అతనికి బదులుగాH8478 రాజునుచేసిరిH4427. ఈ ప్రకారము యూదారాజగుH3063H4428 యెహోరాముH3088 కుమారుడైనH1121 అహజ్యాH274 రాజ్యము బొందెనుH4427.

And the inhabitants of Jerusalem made Ahaziah his youngest son king in his stead: for the band of men that came with the Arabians to the camp had slain all the eldest. So Ahaziah the son of Jehoram king of Judah reigned.
2

అహజ్యాH274 యేలనారంభించినప్పుడుH4427 నలువదిH705 రెండేండ్లవాడైH8147H8141H1121 యెరూషలేములోH3389 ఒకH259 సంవత్సరముH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 ఒమీH6018 కుమార్తెH1323, ఆమె పేరుH8034 అతల్యాH6271

Forty and two years old was Ahaziah when he began to reign, and he reigned one year in Jerusalem. His mother's name also was Athaliah the daughter of Omri.
3

దుర్మార్గముగాH7561 ప్రవర్తించుటకు అతని తల్లిH517 అతనికి నేర్పుచుH3289 వచ్చెనుH1961 గనుక అతడును అహాబుH256 సంతతివారిH1004 మార్గములందుH1870 నడచెనుH1980.

He also walked in the ways of the house of Ahab: for his mother was his counsellor to do wickedly.
4

అహాబుH256 సంతతివారివలెనేH1004 అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213; అతని తండ్రిH1 మరణమైనH4194 తరువాతH310 వారుH1992 అతనికి ఆలోచనకర్తలైH3289H1961 అతని నాశమునకు కారుకులైరిH4889.

Wherefore he did evil in the sight of the LORD like the house of Ahab: for they were his counsellors after the death of his father to his destruction.
5

వారి ఆలోచన చొప్పునH6098 అతడు ప్రవర్తించి, రామోత్గిలాదులోH7433 సిరియారాజైనH758H4428 హజాయేలుతోH2371 యుద్ధముH4421 చేయుటకైH5921 అహాబుH256 కుమారుడైనH1121 ఇశ్రాయేలుH3478 రాజగుH4428 యెహోరాముతోకూడH3088H854 పోయెనుH1980; సిరియనులచేతH761 యెహోరామునకుH3141 గాయములు తగిలెనుH5221.

He walked also after their counsel, and went with Jehoram the son of Ahab king of Israel to war against Hazael king of Syria at Ramothgilead: and the Syrians smote Joram.
6

సిరియారాజైనH758H4428 హజాయేలుతోH237 తాను రామాలోH7414 చేసిన యుద్ధమునందుH3898 తనకు తగిలిన గాయములనుH4347 బాగుచేసికొనుటకైH7495 అతడు యెజ్రెయేలునకుH3157 మరల వచ్చెనుH7725. అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3088 రోగియైయున్నాడనిH2470 విని యూదాH3063 రాజైనH4428 యెహోరాముH3088 కుమారుడగుH1121 అహజ్యాH274 అతని దర్శించుటకైH7200 యెజ్రెయేలునకుH3157 పోయెనుH3381.

And he returned to be healed in Jezreel because of the wounds which were given him at Ramah, when he fought with Hazael king of Syria. And Azariah the son of Jehoram king of Judah went down to see Jehoram the son of Ahab at Jezreel, because he was sick.
7

యెహోరాముH3141 నొద్దకుH413 అతడు వచ్చుటచేతH935 దేవునివలనH430H4480 అతనికి నాశముH8395 కలిగెనుH1961; ఎట్లనగా అతడు వచ్చినప్పుడుH935 అహాబుH256 సంతతివారినిH1004 నిర్మూలము చేయుటకైH3772 యెహోవాH3068 అభిషేకించినH4886 నింషీH5250 కుమారుడైనH1121 యెహూమీదికిH3058H413 అతడు యెహోరాముతోకూడH3088H5973 పోగాH3318

And the destruction of Ahaziah was of God by coming to Joram: for when he was come, he went out with Jehoram against Jehu the son of Nimshi, whom the LORD had anointed to cut off the house of Ahab.
8

యెహూH3058 అహాబుH256 సంతతిH1004 వారిమీదH5973 తీర్పు తీర్చుటకైH8199 వచ్చినప్పుడు అతడు యూదావారిH3063 అధిపతులనుH8269, అహజ్యాకుH274 పరిచారకులుగానున్నH8334 అహజ్యాH274 సహోదరులH251 కుమారులనుH1121 చూచిH4672 వారిని హతముచేసెనుH2026.

And it came to pass, that, when Jehu was executing judgment upon the house of Ahab, and found the princes of Judah, and the sons of the brethren of Ahaziah, that ministered to Ahaziah, he slew them.
9

అతడు అహజ్యానుH274 వెదకెనుH1245. అతడుH1931 షోమ్రోనులోH8111 దాగియుండగాH2244 వారు అతని పట్టుకొనిH3920 యెహూనొద్దకుH3058H413 తీసికొనివచ్చిరిH935; వారు అతని చంపినH4191 తరువాత ఇతడుH1931 యెహోవానుH3068 హృదయపూర్వకముగాH3824H3605 వెదకినH1875 యెహోషాపాతుH3092 కుమారుడుH1121 గదా అనుకొని అతని పాతిపెట్టిరిH6912; కాగా రాజ్యమేలుటకుH4467 అహజ్యాH274 యింటివారుH1004 ఇకH6113 నెవరును లేకపోయిరిH3581H369.

And he sought Ahaziah: and they caught him, (for he was hid in Samaria,) and brought him to Jehu: and when they had slain him, they buried him: Because, said they, he is the son of Jehoshaphat, who sought the LORD with all his heart. So the house of Ahaziah had no power to keep still the kingdom.
10

అహజ్యాH274 తల్లియైనH517 అతల్యాH6271 తన కుమారుడుH1121 చనిపోయెననిH4191 వినినప్పుడు ఆమె లేచిH6965 యూదావారిH3063 సంబంధులగుH1004 రాజవంశజులనందరినిH4467H2233H3605 హతము చేసెనుH1696.

But when Athaliah the mother of Ahaziah saw that her son was dead, she arose and destroyed all the seed royal of the house of Judah.
11

అయితే రాజునకుH4428 కుమార్తెయైనH1323 యెహోషబతుH3090 అహజ్యాH274 కుమారుడైనH1121 యోవాషునుH3101 హతులైనH4191 రాజకుమారులలోనుండిH4428H1121H4480 దొంగిలించిH1589, అతనిని అతని దాదినిH3243 ఒక పడకటింటిలోH2315H4296 ఉంచెనుH5414. యెహోరాముH3088 రాజుH4428 కుమార్తెయునుH1323 యెహోయాదాH3077 అను యాజకునిH3548 భార్యయునైనH802 యెహోషబతుH3090 అతల్యాకుH6271 కనబడకుండ అతని దాచిపెట్టెనుH5641 గనుక ఆమెH1931 అతని చంపలేకపోయెనుH4191H3808; ఈ యెహోషబతుH3090 అహజ్యాకుH274 సహోదరిH269.

But Jehoshabeath, the daughter of the king, took Joash the son of Ahaziah, and stole him from among the king's sons that were slain, and put him and his nurse in a bedchamber. So Jehoshabeath, the daughter of king Jehoram, the wife of Jehoiada the priest, (for she was the sister of Ahaziah,) hid him from Athaliah, so that she slew him not.
12

ఆరుH8337 సంవత్సరములుH8141 అతడు వారితోకూడH854 దేవునిH430 మందిరములోH1004 దాచబడియుండెనుH2244; ఆ కాలమున అతల్యాH6271 దేశమునుH776 పాలించెనుH4427.

And he was with them hid in the house of God six years: and Athaliah reigned over the land.

2 దినవృత్తాంతములు అధ్యాయము 23

1

అంతట ఏడవH7637 సంవత్సరమందుH8141 యెహోయాదాH3077... ధైర్యముH2388 తెచ్చుకొనిH3947, శతాధిపతులతోనుH3967H8269 యెరోహాముH3395 కుమారుడైనH1121 అజర్యాతోనుH5838 యెహోహానానుH3076 కుమారుడైనH1121 ఇష్మాయేలుతోనుH3458 ఓబేదుH5744 కుమారుడైనH1121 అజర్యాతోనుH5838 అదాయాH5718 కుమారుడైనH1121 మయశేయాతోనుH4641 జిఖ్రీH2147 కుమారుడైనH1121 ఎలీషాపాతుతోనుH478 నిబంధనచేయగాH1285

And in the seventh year Jehoiada strengthened himself, and took the captains of hundreds, Azariah the son of Jeroham, and Ishmael the son of Jehohanan, and Azariah the son of Obed, and Maaseiah the son of Adaiah, and Elishaphat the son of Zichri, into covenant with him.
2

వారు యూదాH3063 దేశమందంతటను సంచరించిH5437, యూదావారిH3063 పట్టణములన్నిటిలోనుండిH5892H3605H4480 లేవీయులనుH3881 ఇశ్రాయేలీయులH3478 పితరులH1 యిండ్ల పెద్దలనుH7218 సమకూర్చిH6908 యెరూషలేమునకుH3389H413 తోడుకొని వచ్చిరిH935.

And they went about in Judah, and gathered the Levites out of all the cities of Judah, and the chief of the fathers of Israel, and they came to Jerusalem.
3

జనులందరుH3605 సమాజముగా కూడిH6951 దేవునిH430 మందిరములోH1004 రాజుతోH4428H5973 నిబంధనH1285 చేసికొనినప్పుడుH3772 అతడు వారితో ఇట్లనెనుH559--యెహోవాH3068 దావీదుH1732 కుమారులనుH1121 గూర్చిH5921 యిచ్చిన సెలవుచొప్పునH1696H834 రాజకుమారుడుH4428H1121 రాజ్య మేలవలెనుH4427.

And all the congregation made a covenant with the king in the house of God. And he said unto them, Behold, the king's son shall reign, as the LORD hath said of the sons of David.
4

కాబట్టి మీరు చేయవలసినదేమనగాH6213H1697, మీలో యాజకులైనవారేమిH3548 లేవీయులైనవారేమిH3881 విశ్రాంతిదినమునH7676 లోపల ప్రవేశించువారుH935 మూడు భాగములైH7992, యొక భాగము ద్వారపాలకులుగాH5592H7778 ఉండవలెను.

This is the thing that ye shall do; A third part of you entering on the sabbath, of the priests and of the Levites, shall be porters of the doors;
5

ఒక భాగముH7992 రాజనగరునొద్దH4428H1004 ఉండవలెను. ఒక భాగముH7992 పునాదిH3247 గుమ్మము నొద్దH8179 ఉండవలెను, జనులందరుH5971H3605 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములలోH2691 ఉండవలెను.

And a third part shall be at the king's house; and a third part at the gate of the foundation: and all the people shall be in the courts of the house of the LORD.
6

యాజకులునుH3548 లేవీయులలోH3881 పరిచారము చేయువారునుH8334 తప్పH518 యెహోవాH3068 మందిరముH1004 లోపలికి మరి ఎవరును రాకూడదుH935H408, వారుH1992 ప్రతిష్ఠింపబడినH6944 వారుH1992 గనుక వారు లోపలికి రావచ్చునుH935 గానిH3588 జనులందరుH5971H3605 యెహోవాH3068 ఇచ్చిన ఆజ్ఞచొప్పునH4931 బయట ఉండవలెనుH8104.

But let none come into the house of the LORD, save the priests, and they that minister of the Levites; they shall go in, for they are holy: but all the people shall keep the watch of the LORD.
7

లేవీయులందరుH3881 తమ తమ ఆయుధములనుH3627 చేతపట్టుకొనిH3027 రాజుచుట్టునుH4428H5439 ఉండవలెను, మందిరముH1004 లోపలికిH413 మరి ఎవరైనను వచ్చినH935యెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడిH4191; రాజుH4428 లోపలికి వచ్చినప్పుడేమిH935 బయటికి వెళ్లునప్పుడేమిH3318 మీరు అతనితోకూడH854 ఉండవలెనుH1961.

And the Levites shall compass the king round about, every man with his weapons in his hand; and whosoever else cometh into the house, he shall be put to death: but be ye with the king when he cometh in, and when he goeth out.
8

కాబట్టి లేవీయులునుH3881 యూదావారందరునుH3063H3605 యాజకుడైనH3548 యెహోయాదాH3077 ఆజ్ఞ యంతటిH3605 ప్రకారము చేసిరిH6213; యాజకుడైనH3548 యెహోయాదాH3077 వంతులవారికిH4256 సెలవియ్యలేదుH3808 గనుక ప్రతివాడుH376 విశ్రాంతిదినమునH7676 బయటికి వెళ్లవలసినH3318 తనవారిని ఆ దినమున లోపలికి రావలసినH935 తనవారిని తీసికొనివచ్చెనుH3947.

So the Levites and all Judah did according to all things that Jehoiada the priest had commanded, and took every man his men that were to come in on the sabbath, with them that were to go out on the sabbath: for Jehoiada the priest dismissed not the courses.
9

మరియు యాజకుడైనH3548 యెహోయాదాH3077 దేవునిH430 మందిరమందుH1004 రాజైనH4428 దావీదుH1732 ఉంచిన బల్లెములనుH2595 కేడెములనుH4043 డాళ్లనుH7982 శతాధిపతులకుH3967H8269 అప్పగించెనుH5414.

Moreover Jehoiada the priest delivered to the captains of hundreds spears, and bucklers, and shields, that had been king David's, which were in the house of God.
10

అతడు ఆయుధముH7973 చేత పట్టుకొనినH3027 జనులందరినిH5971H3605 మందిరపుH1004 కుడివైపునుండిH3233H3802H4480 యెడమవైపువరకుH8042H3802H5704 బలిపీఠముH4196 ప్రక్కను మందిరముప్రక్కనుH1004 రాజుH4428చుట్టునుH5439 ఉంచెను.

And he set all the people, every man having his weapon in his hand, from the right side of the temple to the left side of the temple, along by the altar and the temple, by the king round about.
11

అప్పుడు వారు రాజకుమారునిH4428H1121 బయటికి తోడుకొని వచ్చిH3318, అతనిమీదH5921 కిరీటముంచిH5145H5414, ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిH5715 అతనికి పట్టాభిషేకము చేసిరిH4427; యెహోయాదాయునుH3077 అతని కుమారులునుH1121 అతనిని అభిషేకించిH4886 రాజుH4428 చిరంజీవియగునుగాకH2421 యనిరిH559.

Then they brought out the king's son, and put upon him the crown, and gave him the testimony, and made him king. And Jehoiada and his sons anointed him, and said, God save the king.
12

పరుగులెత్తుచుH7323 రాజునుH4428 కొనియాడుచుH1984 ఉన్న జనులుH5971 చేయు ధ్వనిH6963 అతల్యాH6271 వినిH8085 యెహోవాH3068 మందిరమందున్నH1004 జనులయొద్దకుH5971H413 వచ్చిH935

Now when Athaliah heard the noise of the people running and praising the king, she came to the people into the house of the LORD:
13

ప్రవేశస్థలముదగ్గరH3996నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్దH5982H5921 రాజుH4428 నిలువబడియుండుటయుH5975, అధిపతులునుH8269 బూరలుH2689 ఊదువారును రాజునొద్దనుండుటయుH4428H5921, దేశపుH776 జనులందరునుH5971H3605 సంతోషించుచుH8056 బూరలతోH2689 నాదములుH8628 చేయుచుండుటయు, గాయకులునుH7891 వాద్యములతోH3627 స్తుతిపాటలుH7892 పాడుచుండుటయుH1984 చూచిH7200 వస్త్రములుH899 చింపుకొనిH7167 ద్రోహముH7195 ద్రోహమనిH7195 అరచెనుH559.

And she looked, and, behold, the king stood at his pillar at the entering in, and the princes and the trumpets by the king: and all the people of the land rejoiced, and sounded with trumpets, also the singers with instruments of musick, and such as taught to sing praise. Then Athaliah rent her clothes, and said, Treason, Treason.
14

అప్పుడు యాజకుడైనH3548 యెహోయాదాH3077 యెహోవాH3068 మందిరములోH1004 ఆమెను చంపవలదుH4191H3808, ఆమెను పంక్తుల అవతలకుH7713H413 వెళ్లవేసిH3318 ఆమె పక్షము పూనువారినిH310H935 కత్తిచేతH2719 చంపుడనిH4191 సైన్యముమీదనున్నH2428H6485 శతాధిపతులకుH3697H8269 ఆజ్ఞ ఇచ్చెను.

Then Jehoiada the priest brought out the captains of hundreds that were set over the host, and said unto them, Have her forth of the ranges: and whoso followeth her, let him be slain with the sword. For the priest said, Slay her not in the house of the LORD.
15

కాబట్టి వారు ఆమెకు దారియిచ్చిH7760, రాజనగరునొద్దనున్నH4428H1004 గుఱ్ఱపుH5483 గుమ్మముయొక్కH3996 ప్రవేశస్థలమునకుH413 ఆమె వచ్చినప్పుడుH935 వారు ఆమెను అక్కడH8033 చంపివేసిరిH4191.

So they laid hands on her; and when she was come to the entering of the horse gate by the king's house, they slew her there.
16

అప్పుడు యెహోయాదాH3077 జనులందరుH5971H3605 యెహోవావారైH3068 యుండవలెననిH1961 జనులందరితోనుH5971H3605H996 రాజుతోనుH4428H996 నిబంధనచేసెనుH1285H3772.

And Jehoiada made a covenant between him, and between all the people, and between the king, that they should be the LORD'S people.
17

అంతట జనులందరునుH5971H3605 బయలుH1168 దేవతయొక్క గుడికిH1004 పోయిH935 దాని పడగొట్టిH5422, బలిపీఠములనుH4196 విగ్రహములనుH6754 తుత్తునియలుగాH7665 విరుగగొట్టి, బయలుH1168 యాజకుడైనH3548 మత్తానునుH4977 బలిపీఠములH4196 ముందరH6440 చంపిరిH2026.

Then all the people went to the house of Baal, and brake it down, and brake his altars and his images in pieces, and slew Mattan the priest of Baal before the altars.
18

మరియు మోషేH4872 యిచ్చిన ధర్మశాస్త్రమందుH8451 వ్రాయబడినదానినిబట్టిH3789 ఉత్సాహముతోనుH8057 గానముతోనుH7892 యెహోవాకుH3068 అర్పింపవలసిన దహనబలులనుH5930 దావీదుH1732 నియమించిన ప్రకారముగా అర్పించునట్లుH5927, లేవీయులైనH3881 యాజకులH3548 చేతిక్రిందH3027 నుండునట్టియు, యెహోవాH3068 మందిరమందుH1004H5921 దావీదుH1732 పనులు పంచివేసినట్టియునైనH2505 యెహోవాH3068 మందిరపుH1004 కావలివారికి యెహోయాదాH3077 నిర్ణయించెనుH7760.

Also Jehoiada appointed the offices of the house of the LORD by the hand of the priests the Levites, whom David had distributed in the house of the LORD, to offer the burnt offerings of the LORD, as it is written in the law of Moses, with rejoicing and with singing, as it was ordained by David.
19

యెహోవాH3068 మందిరములోనికిH1004 దేనిచేతనైననుH1697H5921 అంటుతగిలినH2931 వారు ప్రవేశింపకుండునట్లుH935H3808 అతడు ద్వారములయొద్దH8179H5921 ద్వార పాలకులనుH7778 ఉంచెనుH5975.

And he set the porters at the gates of the house of the LORD, that none which was unclean in any thing should enter in.
20

మరియు అతడు శతాధిపతులనుH3967H8269 ప్రధానులనుH117 జనులH5971 అధికారులనుH4910 దేశపుH776 జనులనందరినిH5971H3605 వెంటబెట్టుకొనిH3381 యెహోవాH3068 మందిరములోనుండిH1004H4480 రాజునుH4428 తోడుకొని వచ్చెనుH935; వారు ఎత్తయినH5945 ద్వారముగుండH8179H8432 రాజనగరుచొచ్చిH4428H1004 రాజ్యసింహాసనముమీదH4467H3678H5921 రాజునుH4428 ఆసీనుని చేయగాH3427

And he took the captains of hundreds, and the nobles, and the governors of the people, and all the people of the land, and brought down the king from the house of the LORD: and they came through the high gate into the king's house, and set the king upon the throne of the kingdom.
21

దేశజనులందరుH776H5971H3605 సంతోషించిరిH8055. వారు అతల్యానుH6271 చంపినH4191 తరువాత పట్టణముH5892 నెమ్మదిగా ఉండెనుH8252.

And all the people of the land rejoiced: and the city was quiet, after that they had slain Athaliah with the sword.

మత్తయి అధ్యాయము 1

1

అబ్రాహాముG11 కుమారుడగుG5207 దావీదుG1138 కుమారుడైనG5207 యేసుG2424 క్రీస్తుG5547 వంశావళిG976G1078.

The book of the generation of Jesus Christ, the son of David, the son of Abraham.
2

అబ్రాహాముG11 ఇస్సాకునుG2464 కనెనుG1080, ఇస్సాకుG2464 యాకోబునుG2384 కనెనుG1080, యాకోబుG2384 యూదాG2455నుG2532 అతనిG846 అన్నదమ్ములనుG80 కనెనుG1080;

Abraham begat Isaac; and Isaac begat Jacob; and Jacob begat Judas and his brethren;
3

యూదాG2455 తామారుG2283నందుG1537 పెరెసునుG5329, జెరహునుG2196 కనెనుG1080; పెరెసుG5329 ఎస్రోమునుG2074 కనెను,

And Judas begat Phares and Zara of Thamar; and Phares begat Esrom; and Esrom begat Aram;
4

G1080ఎస్రోముG2074 అరామునుG689 కనెనుG1080, అరాముG689 అమ్మీనాదాబునుG284 కనెనుG1080, అమ్మీనాదాబుG284 నయస్సోనునుG3476 కనెనుG1080,

And Aram begat Aminadab; and Aminadab begat Naasson; and Naasson begat Salmon;
5

నయస్సోనుG3476 శల్మానునుG4533 కనెనుG1080, శల్మానుG4533 రాహాబుG4477నందుG1537 బోయజునుG1003 కనెనుG1080, బోయజుG1003 రూతుG4503నందుG1537 ఓబేదునుG5601 కనెనుG1080, ఓబేదుG5601 యెష్షయినిG2421 కనెనుG1080,

And Salmon begat Booz of Rachab; and Booz begat Obed of Ruth; and Obed begat Jesse;
6

యెష్షయిG2421 రాజైG935G3588 దావీదునుG1138 కనెనుG1080. ఊరియాG3774 భార్యగానుండిన ఆమెG3588యందుG1537 దావీదుG1138 సొలొమోనునుG4672 కనెనుG1080,

And Jesse begat David the king; and David the king begat Solomon of her that had been the wife of Urias;
7

సొలొమోనుG4672 రెహబామునుG4497 కనెనుG1080; రెహబాముG4497 అబీయానుG7 కనెనుG1080, అబీయాG7 ఆసానుG760 కనెనుG1080;

And Solomon begat Roboam; and Roboam begat Abia; and Abia begat Asa;
8

ఆసాG760 యెహోషాపాతునుG2498 కనెనుG1080, యెహోషాపాతుG2498 యెహోరామునుG2496 కనెనుG1080, యెహోరాముG2496 ఉజ్జియానుG3604 కనెనుG1080;

And Asa begat Josaphat; and Josaphat begat Joram; and Joram begat Ozias;
9

ఉజ్జియాG3604 యోతామునుG2488 కనెనుG1080, యోతాముG2488 ఆహాజునుG881 కనెనుG1080, ఆహాజుG881 హిజ్కియానుG1478 కనెనుG1080;

And Ozias begat Joatham; and Joatham begat Achaz; and Achaz begat Ezekias;
10

హిజ్కియాG1478 మనష్షేనుG3128 కనెనుG1080, మనష్షేG3128 ఆమోనునుG300 కనెనుG1080, ఆమోనుG300 యోషీయానుG2502 కనెనుG1080;

And Ezekias begat Manasses; and Manasses begat Amon; and Amon begat Josias;
11

యూదులుG2453 బబులోనుకుG897 కొనిపోబడిన కాలములోG3350 యోషీయాG2502 యెకొన్యానుG2423 అతనిG846 సహోదరులనుG80 కనెనుG1080.

And Josias begat Jechonias and his brethren, about the time they were carried away to Babylon:
12

బబులోనుకుG897 కొనిపోబడినG3350 తరువాతG3326 యెకొన్యాG2423 షయల్తీయేలునుG4528 కనెనుG1080, షయల్తీయేలుG4528 జెరుబ్బాబెలునుG2216 కనెను;

And after they were brought to Babylon, Jechonias begat Salathiel; and Salathiel begat Zorobabel;
13

జెరుబ్బాబెలుG2216 అబీహూదునుG10 కనెనుG1080, అబీహూదుG10 ఎల్యాకీమునుG1662 కనెనుG1080, ఎల్యాకీముG1662 అజోరునుG107 కనెనుG1080;

And Zorobabel begat Abiud; and Abiud begat Eliakim; and Eliakim begat Azor;
14

అజోరుG107 సాదోకునుG4524 కనెనుG1080, సాదోకుG4524 ఆకీమునుG885 కనెనుG1080, ఆకీముG885 ఎలీహూదునుG1664 కనెనుG1080;

And Azor begat Sadoc; and Sadoc begat Achim; and Achim begat Eliud;
15

ఎలీహూదుG1664 ఎలియాజరునుG1648 కనెనుG1080, ఎలియాజరుG1648 మత్తానునుG3157 కనెనుG1080, మత్తానుG3157 యాకోబునుG2384 కనెనుG1080;

And Eliud begat Eleazar; and Eleazar begat Matthan; and Matthan begat Jacob;
16

యాకోబుG2384 మరియG3137 భర్తG435యైనG3588 యోసేపుG2501నుG3588 కనెనుG1080, ఆమెG3739యందుG1537 క్రీస్తుG5547 అనబడినG3004 యేసుG2424 పుట్టెనుG1080.

And Jacob begat Joseph the husband of Mary, of whom was born Jesus, who is called Christ.
17

ఇట్లుG3767 అబ్రాహాముG11 మొదలుకొనిG575 దావీదుG1138 వరకుG2193 తరముG1074 లన్నిG3956యుG3588 పదునాలుగుG1180 తరములుG1074. దావీదుG1138 మొదలుకొనిG575 యూదులు బబులోనుకుG897 కొనిపోబడినG3350 కాలమువరకుG2193 పదునాలుగుG1180 తరములుG1074; బబులోనుకుG897 కొనిపోబడినదిG3350 మొదలుకొనిG575 క్రీస్తుG5547 వరకుG2193 పదునాలుగుG1180 తరములుG1074.

So all the generations from Abraham to David are fourteen generations; and from David until the carrying away into Babylon are fourteen generations; and from the carrying away into Babylon unto Christ are fourteen generations.
18

యేసుG2424 క్రీస్తుG5547 జననG1083విధమెG3779ట్లనగాG1063, ఆయనG846 తల్లియైనG3384 మరియG3137 యోసేపునకుG2501 ప్రధానము చేయబడినG3423 తరువాత వారేG846కముG4905 కాకమునుపుG4250 ఆమె పరిశుG40ద్ధాత్మG4151వలనG1537 గర్భవతిగాG1064 ఉండెనుG2192.

Now the birth of Jesus Christ was on this wise: When as his mother Mary was espoused to Joseph, before they came together, she was found with child of the Holy Ghost.
19

ఆమెG846 భర్తయైనG435 యోసేపుG2501 నీతిమంతుడైG1342 యుండిG5607 ఆమెనుG846 అవమానG2309పరచG3856నొల్లకG3361 రహస్యముగాG2977 ఆమెనుG846 విడనాడG630 ఉద్దేశించెనుG1014.

Then Joseph her husband, being a just man, and not willing to make her a publick example, was minded to put her away privily.
20

అతడుG846 ఈ సంగతులనుG5023 గూర్చి ఆలోచించుకొనుచుండగాG1760, ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 స్వప్నG3677మందుG2596 అతనికిG846 ప్రత్యక్షమైG5316 –దావీదుG1138 కుమారుడవైనG5207 యోసేపూG2501, నీG4675 భార్యG1135యైనG1063 మరియనుG3137 చేర్చుకొనుటకుG1080 భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది;

But while he thought on these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto thee Mary thy wife: for that which is conceived in her is of the Holy Ghost.
21

ఆమె యొక కుమారుని కనును; తనG848 ప్రజలనుG2992 వారిG846 పాపములG266నుండిG575 ఆయనేG846 రక్షించునుG4982 గనుకG1063 ఆయనకుG యేసుG2424 అను పేరుG3686 పెట్టుదువనెనుG2564.

And she shall bring forth a son, and thou shalt call his name JESUS: for he shall save his people from their sins.
22

ఇదిగోG2400 కన్యకG3933 గర్భవతియై కుమారునిG5207 కనును ఆయనకుG846 ఇమ్మానుయేలనుG1694 పేరుG3686 పెట్టుదురుG2564

Now all this was done, that it might be fulfilled which was spoken of the Lord by the prophet, saying,
23

అని ప్రభువుG2962 తన ప్రవక్తG4396ద్వారాG1223 పలికినG4483 మాట నెరవేరునట్లుG4137 ఇదంG5124తయుG3650 జరిగెనుG1096. ఇమ్మానుయేలనుG1694 పేరునకుG3686 భాషాంతరమునG2076 దేవుడుG2316 మనకుG2257 తోడనిG3326 అర్థముG3177.

Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is, God with us.
24

యోసేపుG2501 నిద్రG5258మేలుకొనిG1326 ప్రభువుG2962 దూతG32 తనకు ఆజ్ఞాపించినG4367 ప్రకారముG5613చేసిG4160, తనG848 భార్యనుG1135 చేర్చుకొనిG3880

Then Joseph being raised from sleep did as the angel of the Lord had bidden him, and took unto him his wife:
25

ఆమెG846 కుమారునిG5207 కనుG5088 వరకుG2193 ఆమెనుG846 ఎరుగG1097కుండెనుG3756; అతడుG846 ఆ కుమారునికిG5207 యేసుG2424 అను పేరుG3686 పెట్టెనుG2564.

And knew her not till she had brought forth her firstborn son: and he called his name JESUS.

మత్తయి అధ్యాయము 2

1

రాజైనG935 హేరోదుG2264 దినములG2250యందుG1722 యూదయG2449దేశపు బేత్లెహేముG965లోG1722 యేసుG2424 పుట్టినG1080 పిమ్మట ఇదిగోG2400 తూర్పుG395 దేశపు జ్ఞానులుG3097 యెరూషలేముG2414నకుG1519 వచ్చిG3854

Now when Jesus was born in Bethlehem of Judaea in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem,
2

–యూదులG2453 రాజుగాG935 పుట్టినవాG5088డెక్కడG4226 నున్నాడుG2076? తూర్పుG395దిక్కునG1722 మేము ఆయనG846 నక్షత్రముG792 చూచిG1492, ఆయననుG846 పూజింపG4352 వచ్చితిమనిG2064 చెప్పిరిG3004

Saying, Where is he that is born King of the Jews? for we have seen his star in the east, and are come to worship him.
3

హేరోదుG2264రాజుG935 ఈ సంగతి విన్నG191ప్పుడుG1161 అతడును అతనితోG846కూడG3326 యెరూషలేముG2414 వారందరునుG3956 కలవరపడిరిG5015.

When Herod the king had heard these things, he was troubled, and all Jerusalem with him.
4

కాబట్టి రాజుG935 ప్రధాన యాజకులG749నుG2532 ప్రజలG2992లోనుండుG3588 శాస్త్రులనుG1122 అందరినిG3956 సమకూర్చిG4863 – క్రీస్తుG5547 ఎక్కడG4226 పుట్టుననిG1080 వారిG846నడిగెనుG4441.

And when he had gathered all the chief priests and scribes of the people together, he demanded of them where Christ should be born.
5

అందుకుG1161 వారుG3588 – యూదయG2449 బేత్లెహేముG965లోనేG1722; ఏలG3779 యనగా G1063యూదయG2449దేశపు బేత్లెహేమాG965 నీవుG4771 యూదాG2448 ప్రధానులG2232లోG1722 ఎంతమాత్రమును అల్పమైనG1646దానవుG1488 కావుG3760; ఇశ్రాయేలనుG2474 నాG3450 ప్రజలనుG2992 పరిపాలించుG4165 అధిపతిG2233 నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.

And they said unto him, In Bethlehem of Judaea: for thus it is written by the prophet,
6

అంతటG5119 హేరోదుG2264G3588 జ్ఞానులనుG3097 రహస్యముగాG2977 పిలిపించిG2564,

And thou Bethlehem, in the land of Juda, art not the least among the princes of Juda: for out of thee shall come a Governor, that shall rule my people Israel.
7

G3588 నక్షత్రముG792 కనబడినG5316 కాలముG5550 వారిG846చేత పరిష్కారముగాG198 తెలిసికొనిG3844

Then Herod, when he had privily called the wise men, enquired of them diligently what time the star appeared.
8

– మీరు వెళ్లిG846, ఆG3588 శిశువుG3813 విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనునుG2504 వచ్చిG2064, ఆయననుG846 పూజించునట్లుG4352 నాకు వర్తమానముG3427 తెండనిG518 చెప్పి వారిని బేత్లెహేముG965నకుG1519 పంపెనుG3992.

And he sent them to Bethlehem, and said, Go and search diligently for the young child; and when ye have found him, bring me word again, that I may come and worship him also.
9

వారుG3588 రాజుG935 మాట వినిG191 బయలుదేరి పోవుG4198చుండగాG1161, ఇదిగోG2400 తూర్పుG395దేశమునG1722 వారు చూచినG1492 నక్షత్రముG792G3588 శిశువుG3813 ఉండినG2258 చోటికి మీదుగాG1883 వచ్చిG2064 నిలుచుG2476వరకుG2193 వారికిG846 ముందుగా నడిచెనుG2454.

When they had heard the king, they departed; and, lo, the star, which they saw in the east, went before them, till it came and stood over where the young child was.
10

వారు ఆG3588 నక్షత్రమునుG792 చూచిG1492, అత్యాG3173నందG5479భరిG4970తులైG5463 యింటిG3614లోనిG1519కిG3588 వచ్చిG2064,

When they saw the star, they rejoiced with exceeding great joy.
11

తల్లియైనG3384 మరియనుG3137G3588 శిశువునుG3813 చూచిG1492, సాగిలపడిG4098, ఆయననుG846 పూజించిG4352, తమG848 పెట్టెలుG2344 విప్పిG455, బంగారమునుG5557 సాంబ్రాణినిG3030 బోళముG4666నుG2532 కానుకలుగాG1435 ఆయనకుG846 సమర్పించిరిG4374.

And when they were come into the house, they saw the young child with Mary his mother, and fell down, and worshipped him: and when they had opened their treasures, they presented unto him gifts; gold, and frankincense, and myrrh.
12

తరువాత హేరోదుG2264నొద్దకుG4314 వెళ్లG344వద్దనిG3361 స్వప్నG3677మందుG2596 దేవునిచేత బోధింపబడినవారైG5537 వారు మరియొకG243 మార్గమునG3598 తమG848 దేశమునకుG5561 తిరిగి వెళ్లిరిG.

And being warned of God in a dream that they should not return to Herod, they departed into their own country another way.
13

వారు వెళ్ళినతరువాత ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 స్వప్నG3677మందుG2596 యోసేపునకుG2501 ప్రత్యక్షమై–G5316హేరోదుG2264G3588 శిశువునుG3813 సంహరింపవలెననిG622 ఆయననుG846 వెదకబోవుG2212చున్నాడుG3195 గనుకG1161 నీవు లేచిG1453G3588 శిశువునుG3813 ఆయనG846 తల్లినిG3384 వెంటబెట్టుకొనిG3880 ఐగుప్తుG125నకుG1519 పారిపోయిG5343, నేను నీతోG4671 తెలియజెప్పుG2036వరకుG2193 అక్కడనేG1563 యుండుమనిG2468 అతనితోG846 చెప్పెనుG3004.

And when they were departed, behold, the angel of the Lord appeareth to Joseph in a dream, saying, Arise, and take the young child and his mother, and flee into Egypt, and be thou there until I bring thee word: for Herod will seek the young child to destroy him.
14

అప్పుడG1161తడుG3588 లేచిG1453, రాత్రివేళG3571 శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880,

When he arose, he took the young child and his mother by night, and departed into Egypt:
15

ఐగుప్తునకుG125 వెళ్లి, G1537 ఐగుప్తులోG125నుండి నాG3450 కుమారునిG5207 పిలిచితినిG2564 అనిG2443 ప్రవక్తG4396ద్వారాG1223 ప్రభువుG2962 సెలవిచ్చిన మాటG4483 నెరవేర్చబడునట్లుG4137 హేరోదుG2264 మరణముG5054వరకుG2193 అక్కడG1563నుండెనుG2258.

And was there until the death of Herod: that it might be fulfilled which was spoken of the Lord by the prophet, saying, Out of Egypt have I called my son.
16

G3588 జ్ఞానులుG3097 తన్ను అపహసించిరనిG1702 హేరోదుG2264 గ్రహించిG3029 బహు ఆగ్రహముG2373 తెచ్చుకొని, తాను జ్ఞానులG3097వలనG3844 వివరముగా తెలిసికొనినG198 కాలముG5550నుG3588బట్టిG2596, బేత్లెహేముG965లోనుG1722 దానిG3588 సకలG3956 ప్రాంతములG3725లోనుG1722, రెండు సంవత్సరములుG1332 మొదలుకొని తక్కువG2736 వయస్సుగల మగపిల్లలG3816 నందరిG3956నిG3588 వధించెనుG337.

Then Herod, when he saw that he was mocked of the wise men, was exceeding wroth, and sent forth, and slew all the children that were in Bethlehem, and in all the coasts thereof, from two years old and under, according to the time which he had diligently enquired of the wise men.
17

అందువలనG5119 –రామాG4471లోG1722 అంగలార్పుG5456 వినబడెనుG191 ఏడ్పునుG2805 మహాG4183 రోదనG2355ధ్వనియు కలిగెనుG5456

Then was fulfilled that which was spoken by Jeremy the prophet, saying,
18

రాహేలుG4478 తనG848 పిల్లలG5043విషయమై యేడ్చుచుG3602 వారు లేనంG3756దునG3754 ఓదార్పు పొందG3870నొల్లకG3756 యుండెనుG2309 అని ప్రవక్తG4396యైనG3588 యిర్మీయాG2408ద్వారాG5259 చెప్పబడినG4483 వాక్యము నెరవేరెనుG4137.

In Rama was there a voice heard, lamentation, and weeping, and great mourning, Rachel weeping for her children, and would not be comforted, because they are not.
19

హేరోదుG2264 చనిపోయినG5053 తరువాత ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 ఐగుప్తుG125లోG1722 యోసేపునకుG2501 స్వప్నG3677మందుG2596 ప్రత్యక్షమైG5316

But when Herod was dead, behold, an angel of the Lord appeareth in a dream to Joseph in Egypt,
20

–నీవు లేచిG1453, శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880, ఇశ్రాయేలుG2474 దేశముG1093నకుG1519 వెళ్లుముG4198;

Saying, Arise, and take the young child and his mother, and go into the land of Israel: for they are dead which sought the young child's life.
21

శిశువుG3813 ప్రాణముG5590 తీయజూచు చుండినవారుG2212 చనిపోయిరనిG2348 చెప్పెను. అప్పుడతడుG3588 లేచిG1453, శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880 ఇశ్రాయేలుG2474 దేశముG1093నకుG1519 వచ్చెనుG2064.

And he arose, and took the young child and his mother, and came into the land of Israel.
22

అయితేG1161 అర్కెలాయుG745 తనG846 తండ్రియైనG3962 హేరోదునకుG2264 ప్రతిగాG473 యూదయG2449దేశము

But when he heard that Archelaus did reign in Judaea in the room of his father Herod, he was afraid to go thither: notwithstanding, being warned of God in a dream, he turned aside into the parts of Galilee:
23

ఏలుచున్నాG936డనిG3754 వినిG191, అక్కడికిG1563 వెళ్లG565 వెరచిG5399, స్వప్నG3677మందుG2596 దేవునిచేత బోధింపబడినవాడైG5537 గలిలయG1056 ప్రాంతముG3313లకుG1519 వెళ్లిG402, నజరేతG3478నుG3004 ఊరిG4172కిG1519 వచ్చిG2064 అక్కడG1563 కాపురముండెనుG2730. ఆయన నజరేయుడనG3480బడుననిG2564 ప్రవక్తలుG4396 చెప్పినమాటG4483 నెరవేరునట్లుG4137 (ఈలాగు జరిగెను.)

And he came and dwelt in a city called Nazareth: that it might be fulfilled which was spoken by the prophets, He shall be called a Nazarene.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.