Day 181
Day 182 : 2 దినవృత్తాంతములు 20-21 & ప్రకటన 21-22
Day 183

2 దినవృత్తాంతములు అధ్యాయము 20

1

ఇదిH3651 యయినH1961 తరువాతH310 మోయాబీయులునుH4124H1121 అమ్మోనీయులునుH5983 మెయోనీయులలోH5984 కొందరును దండెత్తిH4421 యెహోషాపాతుమీదికిH3092H5921 వచ్చిరిH935.

It came to pass after this also, that the children of Moab, and the children of Ammon, and with them other beside the Ammonites, came against Jehoshaphat to battle.
2

అంతలో కొందరు వచ్చిH935 సముద్రముH3220 ఆవలనుండుH5676 సిరియనులతట్టునుండిH758H4480 గొప్పH7227 సైన్యమొకటిH1995 నీమీదికిH5921 వచ్చుచున్నదిH935; చిత్తగించుముH2009, వారు హససోన్‌తామారుH2688 అను ఏన్గెదీలోH5872 ఉన్నారని యెహోషాపాతునకుH3092 తెలియజేసిరిH5046.

Then there came some that told Jehoshaphat, saying, There cometh a great multitude against thee from beyond the sea on this side Syria; and, behold, they be in Hazazontamar, which is Engedi.
3

అందుకు యెహోషాపాతుH3092 భయపడిH3372 యెహోవాయొద్దH3068 విచారించుటకుH1875 మనస్సుH6440 నిలుపుకొనిH5414, యూదాయంతటH3063H3605 ఉపవాసదినముH6685 ఆచరింపవలెనని చాటింపగాH7121

And Jehoshaphat feared, and set himself to seek the LORD, and proclaimed a fast throughout all Judah.
4

యూదావారుH3063 యెహోవావలనిH3068 సహాయమును వేడుకొనుటకైH1245 కూడుకొనిరిH6908, యెహోవాయొద్దH3068 విచారించుటకుH1245 యూదాH3063 పట్టణములన్నిటిలోనుండిH5892H3605H4480 జనులు వచ్చిరిH935.

And Judah gathered themselves together, to ask help of the LORD: even out of all the cities of Judah they came to seek the LORD.
5

యెహోషాపాతుH3092 యెహోవాH3068 మందిరములోH1004 క్రొత్తH2319 శాలయెదుటH2691H6440 సమాజముగాH6951 కూడినH5975 యూదాH3063 యెరూషలేములH3389 జనులమధ్యను నిలువబడిH5975

And Jehoshaphat stood in the congregation of Judah and Jerusalem, in the house of the LORD, before the new court,
6

మా పితరులH1 దేవాH430 యెహోవాH3068, నీవుH859 ఆకాశమందుH8064 దేవుడవైH430 యున్నావు, అన్యజనులH1471 రాజ్యములను ఏలువాడవుH4467 నీవేH859; నీవుH859 బాహుబలము గలవాడవుH3027H3581, పరాక్రమము గలవాడవుH1369, నిన్నెదిరించుటH5973 కెవరికిని బలముH3320 చాలదుH369.

And said, O LORD God of our fathers, art not thou God in heaven? and rulest not thou over all the kingdoms of the heathen? and in thine hand is there not power and might, so that none is able to withstand thee?
7

నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 యెదుటనుండిH6440H4480H2063 దేశపుH776 కాపురస్థులనుH3427 తోలివేసిH3423, నీ స్నేహితుడైనH157 అబ్రాహాముయొక్కH85 సంతతికిH2233 దీనిని శాశ్వతముగాH5769 నిచ్చినH5414 మా దేవుడవుH430 నీవేH859.

Art not thou our God, who didst drive out the inhabitants of this land before thy people Israel, and gavest it to the seed of Abraham thy friend for ever?
8

వారు అందులో నివాసముచేసిH3427, కీడైననుH7451 యుద్ధమైననుH2719 తీర్పైననుH8196 తెగులైననుH1698 కరవైననుH7458,మామీదికిH5921 వచ్చినప్పుడుH935 మేము ఈH2088 మందిరముH1004 ఎదుటనుH6440 నీ యెదుటనుH6440 నిలువబడిH5975 మా శ్రమలోH6869H4480 నీకు మొఱ్ఱపెట్టినయెడలH2199

And they dwelt therein, and have built thee a sanctuary therein for thy name, saying,
9

నీవు ఆలకించిH8085 మమ్మును రక్షించుదువనిH3467 అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకుH8034H2088 పరిశుద్ధH4720 స్థలమునుH1004 కట్టించిరిH1129. నీ పేరుH8034H2088 మందిరమునకుH1004 పెట్టబడెను గదా.

If, when evil cometh upon us, as the sword, judgment, or pestilence, or famine, we stand before this house, and in thy presence, (for thy name is in this house,) and cry unto thee in our affliction, then thou wilt hear and help.
10

ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తులోనుండిH4714H4480 వచ్చినప్పుడుH935 నీవు వారిని అమ్మోనీయులతోనుH5983H1121 మోయాబీయులతోనుH4121H1121 శేయీరుH8165 మన్యవాసులతోనుH935 యుద్ధము చేయనియ్యH5414లేదుH3808 గనుక ఇశ్రాయేలీయులుH3478 వారిని నిర్మూలముH8045 చేయకH3808 వారియొద్దనుండిH5921H4480 తొలగిపోయిరిH5493.

And now, behold, the children of Ammon and Moab and mount Seir, whom thou wouldest not let Israel invade, when they came out of the land of Egypt, but they turned from them, and destroyed them not;
11

మేముH1992 స్వతంత్రించుకొనవలెననిH3423 నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండిH3425H4480 మమ్మును తోలివేయుటకైH1644 వారు బయలుదేరి వచ్చిH935 మాకెట్టిH834 ప్రత్యుపకారముH1580 చేయుచున్నారో దృష్టించుముH2009.

Behold, I say, how they reward us, to come to cast us out of thy possession, which thou hast given us to inherit.
12

మా దేవాH430, నీవు వారికి తీర్పుతీర్చవాH8199H3808? మా మీదికిH5921 వచ్చుH935H2088 గొప్పH7227 సైన్యముతోH1995 యుద్ధము చేయుటకునుH6440 మాకు శక్తిH3581 చాలదుH369; ఏమిH4100 చేయుటకునుH6213 మాకుH587 తోచదుH3045H3808; నీవే మాకు దిక్కుH5869 అని ప్రార్థన చేసెను.

O our God, wilt thou not judge them? for we have no might against this great company that cometh against us; neither know we what to do: but our eyes are upon thee.
13

యూదావారందరునుH3063H3605 తమ శిశువులతోనుH2945H1571 భార్యలతోనుH802H1571 పిల్లలతోనుH1121H1571 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువబడిరిH5975.

And all Judah stood before the LORD, with their little ones, their wives, and their children.
14

అప్పుడు మత్తన్యాకుH4983 పుట్టిన యెహీయేలుH3273 కుమారుడైనH1121 బెనాయాకుH1141 జననమైన జెకర్యాH2148 కుమారుడునుH1121 ఆసాపుH623 సంతతివాడును లేవీయుడునగుH3881 యహజీయేలుH3166 సమాజములోH6951 ఉండెను. యెహోవాH3068 ఆత్మH7307 అతనిమీదికి రాగాH1961 అతడీలాగు ప్రకటించెను

Then upon Jahaziel the son of Zechariah, the son of Benaiah, the son of Jeiel, the son of Mattaniah, a Levite of the sons of Asaph, came the Spirit of the LORD in the midst of the congregation;
15

యూదావారలారాH3063H3605, యెరూషలేముH3389 కాపురస్థులారాH3427, యెహోషాపాతుH3092 రాజాH4428, మీరందరునుH3605 ఆలకించుడిH7181; యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541H2088 గొప్పH7227 సైన్యమునకుH1995 మీరు భయపడకుడిH3372H408, జడియకుడిH2865H408, యీ యుద్ధముH4421 మీరు కాదుH3808 దేవుడేH430 జరిగించును.

And he said, Hearken ye, all Judah, and ye inhabitants of Jerusalem, and thou king Jehoshaphat, Thus saith the LORD unto you, Be not afraid nor dismayed by reason of this great multitude; for the battle is not yours, but God's.
16

రేపుH4279 వారిమీదికిH5921 పోవుడిH3381; వారు జీజుH6732 అను ఎక్కుడుమార్గమునH4608 వచ్చెదరుH5927, మీరు యెరూవేలుH3385 అరణ్యముH4057 ముందరనున్నH6440 వాగుకొనదగ్గరH5158H5490 వారిని కనుగొందురుH4672.

To morrow go ye down against them: behold, they come up by the cliff of Ziz; and ye shall find them at the end of the brook, before the wilderness of Jeruel.
17

H2063 యుద్ధములో మీరు పోట్లాడవలసినH3898 నిమిత్తము లేదుH3808; యూదావారలారాH3063, యెరూషలేమువారలారాH3389, మీరు యుద్ధపంక్తులు తీర్చిH3320నిలువబడుడిH5975; మీతో కూడనున్నH5973 యెహోవాH3068 దయచేయు రక్షణనుH3444 మీరు చూచెదరుH7200; భయపడకుడిH3372H408 జడియకుడిH2865H408, రేపుH4279 వారిమీదికిH6440 పోవుడిH3318, యెహోవాH3068 మీతో కూడH5973 ఉండును.

Ye shall not need to fight in this battle: set yourselves, stand ye still, and see the salvation of the LORD with you, O Judah and Jerusalem: fear not, nor be dismayed; to morrow go out against them: for the LORD will be with you.
18

అప్పుడు యెహోషాపాతుH3092 సాష్టాంగH776 నమస్కారము చేసెనుH6915; యూదావారునుH3063 యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 యెహోవాH3068 సన్నిధినిH6440 సాగిలపడిH5307 నమస్కరించిరిH7812.

And Jehoshaphat bowed his head with his face to the ground: and all Judah and the inhabitants of Jerusalem fell before the LORD, worshipping the LORD.
19

కహాతీయులH6956 సంతతివారునుH1121H4480 కోరహీయులH7145 సంతతివారునగుH1121H4480 లేవీయులుH3881 నిలువబడిH6965 గొప్పH1419 శబ్దముతోH6963 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతించిరిH1984.

And the Levites, of the children of the Kohathites, and of the children of the Korhites, stood up to praise the LORD God of Israel with a loud voice on high.
20

అంతట వారు ఉదయముననేH1242 లేచిH7925 తెకోవH8620 అరణ్యమునకుH4057 పోయిరిH3318; వారు పోవుచుండగాH3318 యెహోషాపాతుH3092 నిలువబడిH5975 యూదావారలారాH3063, యెరూషలేముH3389 కాపురస్థులారాH3427, నా మాట వినుడిH8085; మీ దేవుడైనH430 యెహోవానుH3068 నమ్ముకొనుడిH539, అప్పుడు మీరు స్థిరపరచబడుదురుH539; ఆయన ప్రవక్తలనుH5030 నమ్ముకొనుడిH539, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెనుH6743.

And they rose early in the morning, and went forth into the wilderness of Tekoa: and as they went forth, Jehoshaphat stood and said, Hear me, O Judah, and ye inhabitants of Jerusalem; Believe in the LORD your God, so shall ye be established; believe his prophets, so shall ye prosper.
21

మరియు అతడు జనులనుH5971 హెచ్చరిక చేసినH3289 తరువాత యెహోవానుH3068 స్తుతించుటకుH1984 గాయకులనుH7891 ఏర్పరచిH5975, వారు పరిశుద్ధాలంకారములుH6944H1927 ధరించి సైన్యముH2502 ముందరH6440 నడచుచుH3318 యెహోవాH3068 కృపH2617 నిరంతరముండునుH5769, ఆయనను స్తుతించుడిH3034 అని స్తోత్రము చేయుటకుH1984 వారిని నియమించెనుH5975.

And when he had consulted with the people, he appointed singers unto the LORD, and that should praise the beauty of holiness, as they went out before the army, and to say, Praise the LORD; for his mercy endureth for ever.
22

వారు పాడుటకునుH7440 స్తుతించుటకునుH8416 మొదలుపెట్టగాH2490 యెహోవాH3068 యూదావారిమీదికిH3063H5921 వచ్చినH935 అమ్మోనీయులమీదనుH5983H1121H5921 మోయాబీయులమీదనుH4124H1121 శేయీరుH8165 మన్యవాసులమీదనుH2022 మాటుగాండ్రనుH693 పెట్టెను గనుక వారు హతులైరిH5062.

And when they began to sing and to praise, the LORD set ambushments against the children of Ammon, Moab, and mount Seir, which were come against Judah; and they were smitten.
23

అమ్మోనీయులునుH5983H1121 మోయాబీయులునుH4124H1121 శేయీరుH8165 మన్యనివాసులనుH2022H3427 బొత్తిగా చంపిH2763 నిర్మూలము చేయవలెననిH8045 పొంచియుండి వారిమీదH5921 పడిరిH5975; వారు శేయీరుH8165 కాపురస్థులనుH3427 కడముట్టించినH3615 తరువాత తమలో ఒకరిH7453 నొకరుH376 చంపుకొనుటకుH4889 మొదలుపెట్టిరిH2490.

For the children of Ammon and Moab stood up against the inhabitants of mount Seir, utterly to slay and destroy them: and when they had made an end of the inhabitants of Seir, every one helped to destroy another.
24

యూదావారుH3063 అరణ్యమందున్నH4057 కాపరుల దుర్గముH4707 దగ్గరకుH5921 వచ్చిH935 సైన్యముతట్టుH1995H413 చూడగాH6437 వారు శవములైH6297 నేలపడియుండిరిH5307, ఒకడును తప్పించుకొనలేదుH6413H369.

And when Judah came toward the watch tower in the wilderness, they looked unto the multitude, and, behold, they were dead bodies fallen to the earth, and none escaped.
25

యెహోషాపాతునుH3092 అతని జనులునుH5971 వారి వస్తువులను దోచుకొనుటకుH7998 దగ్గరకు రాగాH935 ఆ శవములయొద్దH6297 విస్తారమైనH7230 ధనమునుH7399 ప్రశస్తమైనH2530 నగలునుH3627 కనబడెనుH4672; వారు తమకిష్టనంతమట్టుకు తీసికొనిH962 తాము కొనిపోH4853 గలిగినంతకంటెH369 ఎక్కువగా ఒలుచుకొనిరిH5337; కొల్లసొమ్ముH7998 అతి విస్తారమైనందునH7227 దానిని కూర్చుటకుH962 మూడుH7969 దినములుH3117 పట్టెనుH1961.

And when Jehoshaphat and his people came to take away the spoil of them, they found among them in abundance both riches with the dead bodies, and precious jewels, which they stripped off for themselves, more than they could carry away: and they were three days in gathering of the spoil, it was so much.
26

నాల్గవH7243 దినమునH3117 వారు బెరాకాH1294 లోయలోH6010 కూడిరిH6950; అక్కడH8033 వారు యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందునH1288 నేటివరకునుH3117H5704H1931 చోటికిH4725 బెరాకాH1294 లోయయనిH6010 పేరుH8034.

And on the fourth day they assembled themselves in the valley of Berachah; for there they blessed the LORD: therefore the name of the same place was called, The valley of Berachah, unto this day.
27

ఈలాగున యెహోవాH3068 వారి శత్రువులమీదH341H4480 వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెనుH8055 గనుకH3588 యెరూషలేమునకుH3389H413 ఉత్సవముతోH8057 మరలవలెననిH7725 యూదావారునుH3063 యెరూషలేమువారునుH3389 వారందరికిH3605H376 ముందుH7218 యెహోషాపాతునుH3092 సాగి వెళ్లిరిH7725;

Then they returned, every man of Judah and Jerusalem, and Jehoshaphat in the forefront of them, to go again to Jerusalem with joy; for the LORD had made them to rejoice over their enemies.
28

వారు యెరూషలేములోనున్నH3389 యెహోవాH3068 మందిరమునకుH1004H413 స్వరమండలములనుH5035 సితారాలనుH3658 వాయించుచు బూరలుH2689 ఊదుచువచ్చిరిH935.

And they came to Jerusalem with psalteries and harps and trumpets unto the house of the LORD.
29

ఇశ్రాయేలీయులH3478 శత్రువులతోH341H5973 యెహోవాH3068 యుద్ధము చేసెననిH3898 దేశములH776 రాజ్యములH4467 వారందరుH3605 వినగాH8085 దేవునిH430 భయముH6343 వారందరిమీదికిH3605H5921 వచ్చెనుH1961.

And the fear of God was on all the kingdoms of those countries, when they had heard that the LORD fought against the enemies of Israel.
30

ఈ ప్రకారము అతని దేవుడుH430 చుట్టునున్నవారినిH5439H4480 జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగాH5117 యెహోషాపాతుH3092 రాజ్యముH4438 నిమ్మళముగా నుండెనుH8252.

So the realm of Jehoshaphat was quiet: for his God gave him rest round about.
31

యెహోషాపాతుH3092 యూదాH3063 రాజ్యమును ఏలెనుH4427. అతడు ఏలనారంభించినప్పుడుH4427 ముప్పదియయిదుH7970H2568 సంవత్సరములవాడైH8141 యెరూషలేములోH3389 ఇరువదియయిదుH6242H2568 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 షిల్హీH7977 కుమార్తెH1323, ఆమె పేరుH8034 అజూబాH5806,

And Jehoshaphat reigned over Judah: he was thirty and five years old when he began to reign, and he reigned twenty and five years in Jerusalem. And his mother's name was Azubah the daughter of Shilhi.
32

అతడు యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించిH6213 తన తండ్రియైనH1 ఆసాH609 మార్గమందుH1870 నడచుచుH1980 దానిలోనుండిH4480 తొలగిపోకుండెనుH5493H3808.

And he walked in the way of Asa his father, and departed not from it, doing that which was right in the sight of the LORD.
33

అయితే అప్పటికింకనుH389 జనులుH5971 తమ పితరులH1 దేవునిH430 వెదకుటకు తమ హృదయములనుH3824 స్థిరపరచుకొనలేదుH3559H3808, అతడు ఉన్నతస్థలములనుH1116 తీసివేయలేదుH5493H3808.

Howbeit the high places were not taken away: for as yet the people had not prepared their hearts unto the God of their fathers.
34

యెహోషాపాతుH3092 చేసిన కార్యములన్నిటినిగూర్చిH1697 హనానీH2607 కుమారుడైనH1121 యెహూH3058 రచించిన గ్రంథమందుH1697 వ్రాయబడియున్నదిH3789. ఈ యెహూH3058 పేరుH8034, ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH5612H5921 కనబడుచున్నదిH5927.

Now the rest of the acts of Jehoshaphat, first and last, behold, they are written in the book of Jehu the son of Hanani, who is mentioned in the book of the kings of Israel.
35

ఇదిH3651 యయిన తరువాతH310 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 మిక్కిలి దుర్మార్గముగాH7561 ప్రవర్తించినH6213 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహజ్యాతోH274H5973 స్నేహము చేసెనుH2266.

And after this did Jehoshaphat king of Judah join himself with Ahaziah king of Israel, who did very wickedly:
36

తర్షీషునకుH8659 పోదగినH1980 ఓడలనుH591 చేయింపవలెననిH6213 యెహోషాపాతుH3092 అతనితోH5973 స్నేహము చేయగాH2266 వారు ఎసోన్గెబెరులోH6100 ఆ ఓడలనుH591 చేయించిరిH6213.

And he joined himself with him to make ships to go to Tarshish: and they made the ships in Eziongeber.
37

అప్పుడు మారేషాH4762 వాడును దోదావాహుH1735 కుమారుడునగుH1121 ఎలీయెజెరుH461 నీవు అహజ్యాతోH274H5973 స్నేహము చేసికొంటివిH2266 గనుక యెహోవాH3068 నీ పనులనుH4639 భంగము చేయుననిH6555 యెహోషాపాతుమీదH3092H5921 ప్రవచనమొకటి చెప్పెనుH5012. ఆ ఓడలుH591 తర్షీషునకుH8659H413 వెళ్లజాలకుండH1980H6113H3808 బద్దలైపోయెనుH7665.

Then Eliezer the son of Dodavah of Mareshah prophesied against Jehoshaphat, saying, Because thou hast joined thyself with Ahaziah, the LORD hath broken thy works. And the ships were broken, that they were not able to go to Tarshish.

2 దినవృత్తాంతములు అధ్యాయము 21

1

యెహోషాపాతుH3092 తన పితరులతోకూడH1H5973 నిద్రించిH7901...తన పితరులచెంతనుH1H5973 దావీదుH1732 పురమందుH5892 పాతిపెట్టబడెనుH6912, అతని కుమారుడైనH1121 యెహోరాముH3088 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

Now Jehoshaphat slept with his fathers, and was buried with his fathers in the city of David. And Jehoram his son reigned in his stead.
2

యెహోషాపాతుH3092 కుమారులైనH1121 అజర్యాH5838 యెహీయేలుH3171 జెకర్యాH2148 అజర్యాH5838 మిఖాయేలుH4317 షెఫట్యH8203 అను వారు ఇతనికి సహోదరులుH251; వీరందరునుH428H3605 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోషాపాతుH3092 కుమారులుH1121.

And he had brethren the sons of Jehoshaphat, Azariah, and Jehiel, and Zechariah, and Azariah, and Michael, and Shephatiah: all these were the sons of Jehoshaphat king of Israel.
3

వారి తండ్రిH1 వెండిH3701 బంగారములనుH2091 బహుమానములుగాH4979 ప్రశస్తవస్తువులనేకములనుH4030H7227 యూదాH3063 దేశములో ప్రాకారముగలH4694 పట్టణములనుH5892 వారికిచ్చెనుH5414; అయితే యెహోరాముH3088 జ్యేష్ఠుడుH1060 గనుకH3588 అతనికి రాజ్యమునుH4467 ఇచ్చెనుH5414.

And their father gave them great gifts of silver, and of gold, and of precious things, with fenced cities in Judah: but the kingdom gave he to Jehoram; because he was the firstborn.
4

యెహోరాముH3088 తన తండ్రిH1 రాజ్యమునుH4467 ఏలనారంభించినప్పుడుH6965 తన్ను స్థిరపరచుకొనిH2388, తన సహోదరులనందరినిH251H3605 ఇశ్రాయేలీయులH3478 అధిపతులలోH8269H4480 కొందరిని హతముచేసెనుH2719.

Now when Jehoram was risen up to the kingdom of his father, he strengthened himself, and slew all his brethren with the sword, and divers also of the princes of Israel.
5

యెహోరాముH3088 ఏలనారంభించినప్పుడుH4427 ముప్పదిH7970 రెండేండ్లవాడుH8147H8141. అతడు యెరూషలేములోH3389 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

Jehoram was thirty and two years old when he began to reign, and he reigned eight years in Jerusalem.
6

అతడు అహాబుH256 కుమార్తెనుH1323 పెండ్లిచేసికొని అహాబుH256 సంతతివారు నడచిన ప్రకారముగాH834 ఇశ్రాయేలుH3478 రాజులH4428 మార్గమందుH1870 నడచెనుH1980; అతడు యెహోవాH3068 దృష్టికిH5869 ప్రతికూలముగాH7451 ప్రవర్తించెనుH6213.

And he walked in the way of the kings of Israel, like as did the house of Ahab: for he had the daughter of Ahab to wife: and he wrought that which was evil in the eyes of the LORD.
7

అయిననుH4616 యెహోవాH3068 తాను దావీదుతోH1732 చేసిన నిబంధనH1285 నిమిత్తమును, అతనికిని అతని కుమారులకునుH1121 నిత్యముH3605H3117 దీపH5216మిచ్చెదననిH5414 చేసినH3772 వాగ్దానముH559 నిమిత్తమును దావీదుH1732 సంతతిని నశింపజేయుటకుH7843 మనస్సులేక యుండెనుH14H3808.

Howbeit the LORD would not destroy the house of David, because of the covenant that he had made with David, and as he promised to give a light to him and to his sons for ever.
8

అతని దినములలోH3117 ఎదోమీయులుH123 తిరుగబడిH6586 యూదావారిH3063 అధికారముH3027 త్రోసివేసిH తమకు ఒక రాజునుH4428 చేసికొనగాH4427

In his days the Edomites revolted from under the dominion of Judah, and made themselves a king.
9

యెహోరాముH3088 తన చేతిక్రిందనున్నH3027H8478 అధికారులనుH8269 వెంట బెట్టుకొనిH5973, తన రథములన్నిటితోH7393H3605H5973 బయలుదేరిH5674 రాత్రివేళH3915 లేచిH6965 తన్ను చుట్టుకొనినH5437 ఎదోమీయులనుH123 రథాధిపతులనుH7393H8269 హతముచేసెనుH5221.

Then Jehoram went forth with his princes, and all his chariots with him: and he rose up by night, and smote the Edomites which compassed him in, and the captains of the chariots.
10

కాగా నేటివరకునుH2088H3117H5704 జరుగుచున్నట్టు ఎదోమీయులుH123 యూదావారిH3063 చేతిక్రిందH3027H8478 నుండక తిరుగబడిరిH6586. యెహోరాముH3088 తన పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించినందునH5800H1931 కాలమందుH6256 లిబ్నాయునుH3841 అతని చేతిక్రిందనుండిH3027H8478H4480 తిరుగబడెనుH6586.

So the Edomites revolted from under the hand of Judah unto this day. The same time also did Libnah revolt from under his hand; because he had forsaken the LORD God of his fathers.
11

మరియు అతడుH1931 యూదాH3063 పర్వతములయందుH2022 బలిపీఠములనుH1116 కట్టించి యెరూషలేముH3389 కాపురస్థులుH3427 దేవునిH430 విసర్జించునట్లు చేసెనుH6213. యూదావారినిH3063 విగ్రహపూజకుH2181 లోపరచెనుH5080.

Moreover he made high places in the mountains of Judah, and caused the inhabitants of Jerusalem to commit fornication, and compelled Judah thereto.
12

అంతట ప్రవక్తయైనH5030 ఏలీయాH452 యొక పత్రిక వ్రాసిH4385 అతనియొద్దకుH413 పంపెనుH935 నీ పితరుడగుH1 దావీదునకుH1732 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541 నీవు నీ తండ్రియైనH1 యెహోషాపాతుH3092 మార్గములందైననుH1870 యూదారాజైనH3063H4428 ఆసాH609 మార్గములందైననుH1870 నడువకH1980H3808

And there came a writing to him from Elijah the prophet, saying, Thus saith the LORD God of David thy father, Because thou hast not walked in the ways of Jehoshaphat thy father, nor in the ways of Asa king of Judah,
13

ఇశ్రాయేలుH3478 రాజులH4428 మార్గమందుH1870 నడచిH1980 అహాబుH256 సంతతివారుH1004 చేసిన వ్యభిచారములH2181 చొప్పున యూదానుH3063 యెరూషలేముH3389 కాపురస్థులనుH3427 వ్యభిచరింపజేసిH2181, నీకంటెH4480 యోగ్యులైనH2896 నీ తండ్రిH1 సంతతివారగుH1004 నీ సహోదరులనుH251 నీవు చంపియున్నావుH2026.

But hast walked in the way of the kings of Israel, and hast made Judah and the inhabitants of Jerusalem to go a whoring, like to the whoredoms of the house of Ahab, and also hast slain thy brethren of thy father's house, which were better than thyself:
14

కాబట్టి గొప్పH1419 తెగులుచేతH4046 యెహోవాH3068 నీ జనులనుH5971 నీ పిల్లలనుH1121 నీ భార్యలనుH802 నీ వస్తువాహనములన్నిటినిH7399H3605 మొత్తునుH5062.

Behold, with a great plague will the LORD smite thy people, and thy children, and thy wives, and all thy goods:
15

నీవుH859 ఉదరమునH4578 వ్యాధి కలిగిH4245 మిక్కిలిH7227 రోగివైH2483 యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేతH2483H4480 నీ పేగులుH4578 పడిపోవునుH3318.

And thou shalt have great sickness by disease of thy bowels, until thy bowels fall out by reason of the sickness day by day.
16

మరియు యెహోవాH3068 యెహోరాముమీదికిH3088H5921 ఫిలిష్తీయులనుH6430 కూషీయులH3569 చేరువనున్నH3027H5921 అరబీయులనుH6163 రేపగాH5782

Moreover the LORD stirred up against Jehoram the spirit of the Philistines, and of the Arabians, that were near the Ethiopians:
17

వారు యూదాH3063 దేశముమీదికి వచ్చిH5927 దానిలో చొరబడిH1234 రాజH4428 నగరునందుH1004 దొరకినH4672 సమస్తH3605 పదార్థములనుH7399 అతని కుమారులనుH1121 భార్యలనుH802 పట్టుకొనిపోయిరిH7617; అతని కుమారులలోH1121 కనిష్ఠుడైనH6996 యెహోయాహాజుH3059 తప్పH518 అతనికి ఒక్క కుమారుడైననుH1121 విడువబడలేదుH7604H3808.

And they came up into Judah, and brake into it, and carried away all the substance that was found in the king's house, and his sons also, and his wives; so that there was never a son left him, save Jehoahaz, the youngest of his sons.
18

ఇదియంతయుH2063H3605 అయినతరువాతH310 యెహోవాH3068 కుదరచాలనిH4832H369 వ్యాధిచేతH2483 అతనిని ఉదరమునH4578 మొత్తినందునH5062

And after all this the LORD smote him in his bowels with an incurable disease.
19

రెండుH8147 సంవత్సరములుH3117 వ్యాధిH8463 బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేతH2483H5973 అతని పేగులుH4578 పడిపోయిH3318 బహు వేదన నొందుచుH7451 అతడు మరణమాయెనుH4191. అతని జనులుH5971 అతని పితరులకుH1 చేసిన ఉత్తరక్రియలుH8316 అతనికి చేయలేదుH6213H3808.

And it came to pass, that in process of time, after the end of two years, his bowels fell out by reason of his sickness: so he died of sore diseases. And his people made no burning for him, like the burning of his fathers.
20

అతడు ఏలనారంభించినప్పుడుH4427 ముప్పదిH7970 రెండేండ్లవాడుH8147H1121; యెరూషలేములోH3389 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 ఏలిH4427 యెవరికిని ఇష్టముH2532 లేనివాడైH3808 అతడు చనిపోయెను; రాజులH4428 సమాధులలోH6913 గాక దావీదుH1732 పురమందుH5892 వేరుచోట జనులుH5971 అతని పాతిపెట్టిరిH6912.

Thirty and two years old was he when he began to reign, and he reigned in Jerusalem eight years, and departed without being desired. Howbeit they buried him in the city of David, but not in the sepulchres of the kings.

ప్రకటన అధ్యాయము 21

1

అంతటG2532 నేను క్రొత్తG2537 ఆకాశమునుG3772 క్రొత్తG2537 భూమినిG1093 చూచితినిG1492. మొదటిG4413 ఆకాశమునుG3772 మొదటిG4413 భూమియుG1093 గతించిపోయెనుG3928. సముద్రమునుG2281 ఇకనుG2089 లేదుG3756.

And I saw a new heaven and a new earth: for the first heaven and the first earth were passed away; and there was no more sea.
2

మరియుG2532 నేనుG1473 నూతనమైనG2537 యెరూషలేముG2419 అను ఆG3588 పరిశుద్ధG40పట్టణముG4172 తనG848 భర్తకొరకుG435 అలంకరింపబడినG2885 పెండ్లికుమార్తెG3565వలెG5613 సిద్ధపడిG2090 పరలోకG377మందున్నG1537 దేవునిG2316 యొద్దనుండిG575 దిగి వచ్చుటG2597 చూచితినిG1492.

And I John saw the holy city, new Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband.
3

అప్పుడుG2532 -ఇదిగోG2400 దేవునిG2316 నివాసముG4633 మనుష్యులG444తోG3326 కూడ ఉన్నది, ఆయన వారిG846తోG3326 కాపురముండునుG4637, వారాG846యనG848 ప్రజలైG2992యుందురుG2071, దేవుడుG2316 తానేG848 వారిG848 దేవుడైయుండిG2316 వారికిG846 తోడైG3326యుండునుG2071.

And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God.
4

ఆయన వారిG848 కన్నులG3788 ప్రతిG3956 బాష్పబిందువునుG1144 తుడిచివేయునుG1813, మరణముG2288 ఇకG2089 ఉండG2071దుG3756, దుఃఖG3997మైననుG3777 ఏడ్పైG2906ననుG3777 వేదనG4192యైననుG3777 ఇకG2089 ఉండదుG3756, మొదటి సంగతులుG4413 గతించి పోయెననిG565 సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

And God shall wipe away all tears from their eyes; and there shall be no more death, neither sorrow, nor crying, neither shall there be any more pain: for the former things are passed away.
5

అప్పుడుG2532 సింహాసనాG2362సీనుడైయున్నవాడుG2521 -ఇదిగోG2400 సమస్తమునుG3956 నూతనమైనవిగాG2537 చేయుచున్నాననిG4160 చెప్పెనుG2036; మరియుG2532 -ఈG3778 మాటలుG3056 నమ్మకమునుG4103 నిజమునైయున్నవిG228 గనుక వ్రాయుమనిG1125 ఆయన నాతోG3427 చెప్పుచున్నాడుG3004.

And he that sat upon the throne said, Behold, I make all things new. And he said unto me, Write: for these words are true and faithful.
6

మరియుG2532 ఆయన నాతోG3427 ఇట్లనెనుG2036 -సమాప్తమైనవిG1096; నేనేG1473 అల్ఫాయుG1 ఓమెగయుG5598, అనగా ఆదియుG746 అంతమునైG5056యున్నవాడనుG1510; దప్పిగొనువానికిG1372 జీవG2222జలములG5204 బుగ్గలోనిG4077 జలమునుG5204 నేను ఉచితముగాG1432 అనుగ్రహింతునుG1325.

And he said unto me, It is done. I am Alpha and Omega, the beginning and the end. I will give unto him that is athirst of the fountain of the water of life freely.
7

జయించువాడుG3528 వీటినిG3956 స్వతంత్రించుకొనునుG2816; నేనతనికిG848 దేవుడనైG2316 యుందునుG2071 అతడుG846 నాకుG3427 కుమారుడైG5207 యుండునుG2071.

He that overcometh shall inherit all things; and I will be his God, and he shall be my son.
8

పిరికివారునుG1169, అవిశ్వాసులునుG571, అసహ్యులునుG948, నరహంతకులునుG5406, వ్యభిచారులునుG4205, మాంత్రికులునుG5332, విగ్రహారాధకులునుG1496, అబద్ధికుG5571లందరునుG3956 అగ్నిG4442గంధకములతోG2303 మండుG2545 గుండముG3041లోG1722 పాలుపొందుదురుG3313; ఇదిG3603 రెండవG1208 మరణముG2288.

But the fearful, and unbelieving, and the abominable, and murderers, and whoremongers, and sorcerers, and idolaters, and all liars, shall have their part in the lake which burneth with fire and brimstone: which is the second death.
9

అంతటG2532 ఆ కడపటిG2078 యేడుG2033 తెగుళ్లతోG4127 నిండినG1073 యేడుG2033 పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దేవదూతలలోG32 ఒకడుG1520 వచ్చిG2064 ఇటు రమ్ముG1204, పెండ్లికుమార్తెనుG3565, అనగా గొఱ్ఱెపిల్లయొక్కG721 భార్యనుG1135 నీకుG4671 చూపెదననిG1166 నాG1700తోG3326 చెప్పిG3004,

And there came unto me one of the seven angels which had the seven vials full of the seven last plagues, and talked with me, saying, Come hither, I will shew thee the bride, the Lamb's wife.
10

ఆత్మG4151వశుడనైయున్నG1722 నన్నుG3165 యెత్తయినG5308 గొప్పG3173 పర్వతముG3735మీదికిG1909 కొనిపోయిG667, యెరూషలేముG2419 అను పరిశుద్ధG40 పట్టణముG4172 దేవునిG2316 మహిమగలదైG3173 పరలోకG3772మందున్నG1537 దేవునిG2316 యొద్దనుండిG575 దిగివచ్చుటG2597 నాకు చూపెనుG1166.

And he carried me away in the spirit to a great and high mountain, and shewed me that great city, the holy Jerusalem, descending out of heaven from God,
11

దానియందలిG848 వెలుగుG5458 ధగధగ మెరయుG2929 సూర్యG2393కాంతముG3037వంటిG5613 అమూల్యG5093 రత్నమునుG3037 పోలియున్నదిG3664.

Having the glory of God: and her light was like unto a stone most precious, even like a jasper stone, clear as crystal;
12

ఆ పట్టణమునకు ఎత్తయినG5308 గొప్పG3173 ప్రాకారమునుG5038 పండ్రెండుG1427 గుమ్మములునుG4440 ఉండెనుG2192; ఆG3588 గుమ్మములG4440యొద్దG1909 పన్నిద్దరుG1427 దేవదూతలుండిరిG32, ఇశ్రాయేలీయులG2474 పండ్రెండుG1427 గోత్రములG5443 నామములుG3686 ఆ గుమ్మములG4440 మీద వ్రాయబడియున్నవిG1924.

And had a wall great and high, and had twelve gates, and at the gates twelve angels, and names written thereon, which are the names of the twelve tribes of the children of Israel:
13

తూర్పుG395వైపునG575 మూడుG5140 గుమ్మములుG4440, ఉత్తరG1005పువైపునG575 మూడుG5140 గుమ్మములుG4440, దక్షిణపుG3558 వైపునG575 మూడుG5140 గుమ్మములుG4440, పశ్చిమపుG1424వైపునG575 మూడుG5140 గుమ్మములున్నవిG4440.

On the east three gates; on the north three gates; on the south three gates; and on the west three gates.
14

G3588 పట్టణపుG4172 ప్రాకారముG5038 పండ్రెండుG1427 పునాదులుG2310గలదిG2192, ఆ పునాదులG2310పైనG1722 గొఱ్ఱెపిల్లయొక్కG721 పన్నిద్దరుG1427 అపొస్తలులG652 పండ్రెండుG1427 పేర్లుG3686 కనబడుచున్నవి.

And the wall of the city had twelve foundations, and in them the names of the twelve apostles of the Lamb.
15

ఆ పట్టణమునుG4172 దానిG846 గుమ్మములనుG4440 ప్రాకారమునుG5038 కొలుచుటG3354కైG2443 నాG1700తోG3326 మాటలాడువానిG2980 యొద్ద బంగారుG5552 కొలకఱ్ఱG2563 యుండెనుG2192.

And he that talked with me had a golden reed to measure the city, and the gates thereof, and the wall thereof.
16

G3588 పట్టణముG4172 చచ్చవుG5068కమైనదిG2749, దాని పొడుగుG3372 దానిG848 వెడల్పుతోG4114 సమానముG3745. అతడు ఆ కొలకఱ్ఱతోG2563 పట్టణమునుG4172 కొలువగాG3354 దాని కొలత యేడు వందల యేబది కోసులైనదిG4712; దానిG846 పొడుగునుG5311 ఎత్తునుG3372 వెడల్పునుG4114 సమముగాG2470 ఉన్నదిG2076.

And the city lieth foursquare, and the length is as large as the breadth: and he measured the city with the reed, twelve thousand furlongs. The length and the breadth and the height of it are equal.
17

మరియుG2532 అతడు ప్రాకారమునుG5038 కొలువగాG3354 అది మనుష్యునిG444 కొలత చొప్పునG3358 నూట నలుబదినాలుగు మూరలైనదిG4083; ఆ కొలతG3603 దూతకొలతయేG32.

And he measured the wall thereof, an hundred and forty and four cubits, according to the measure of a man, that is, of the angel.
18

ఆ పట్టణపుG4172 ప్రాకారముG5038 సూర్యకాంతములతోG2393 కట్టబడెనుG1739; పట్టణముG4172 స్వచ్ఛమగుG2513 స్ఫటికముతోG5553 సమానమైనG3664 శుద్ధG2513సువర్ణముగాG5194 ఉన్నదిG2258.

And the building of the wall of it was of jasper: and the city was pure gold, like unto clear glass.
19

ఆ పట్టణపుG4172 ప్రాకారపుG5038 పునాదులుG2310 అమూల్యమైనG5093 నానావిధG3956 రత్నములతోG3037 అలంకరింపబడియుండెనుG2885. మొదటిG4413 పునాదిG2310 సూర్యకాంతపురాయిG2393, రెండవదిG1208 నీలముG4552, మూడవదిG5154 యమునారాయిG5472, నాలుగవదిG5067 పచ్చG4665,

And the foundations of the wall of the city were garnished with all manner of precious stones. The first foundation was jasper; the second, sapphire; the third, a chalcedony; the fourth, an emerald;
20

అయిదవదిG3991 వైడూర్యముG4557, ఆరవదిG1623 కెంపుG4556, ఏడవదిG1442 సువర్ణరత్నముG5555, ఎనిమిదవదిG3590 గోమేధికముG969, తొమ్మిదవదిG1766 పుష్యరాగముG5116, పదియవదిG1182 సువర్ణల శునీయముG5556, పదకొండవదిG1734 పద్మరాగముG5192, పండ్రెండవదిG1428 సుగంధముG271.

The fifth, sardonyx; the sixth, sardius; the seventh, chrysolite; the eighth, beryl; the ninth, a topaz; the tenth, a chrysoprasus; the eleventh, a jacinth; the twelfth, an amethyst.
21

దాని పండ్రెండుG1427 గుమ్మములుG4440 పండ్రెండుG1427 ముత్యములుG3135; ఒక్కొకG1520 గుమ్మముG4440 ఒక్కొకG1520 ముత్యముG3135తోG1527 కట్టబడియున్నదిG2258. పట్టణపుG4172 రాజవీధిG4113 శుద్ధG2513 సువర్ణమయమైG5553 స్వచ్ఛమైనG1307 స్ఫటికమునుG5194 పోలియున్నదిG5613.

And the twelve gates were twelve pearls; every several gate was of one pearl: and the street of the city was pure gold, as it were transparent glass.
22

దానిG846లోG1722 ఏ దేవాలయమునుG3485 నాకు కనబడG1492లేదుG3756. సర్వాధికారియైనG3841 దేవుడగుG2316 ప్రభువునుG2962 గొఱ్ఱెపిల్లయుG721 దానికిG846 దేవాలయమైG3485యున్నారుG2076.

And I saw no temple therein: for the Lord God Almighty and the Lamb are the temple of it.
23

ఆ పట్టణముG4172లోG1722 ప్రకాశించుటG5316కైG2443 సూర్యుG2246డైననుG3761 చంద్రుG4582డైననుG3761 దానిG846కక్కరG5532లేదుG3756; దేవునిG2316 మహిమయేG1391 దానిలోG846 ప్రకాశించుచున్నదిG5461. గొఱ్ఱెపిల్లయేG721 దానికిG846 దీపముG3088.

And the city had no need of the sun, neither of the moon, to shine in it: for the glory of God did lighten it, and the Lamb is the light thereof.
24

జనములుG1484 దానిG846 వెలుగుG5457నందుG1722 సంచరింతురుG4043; భూG1093రాజులుG935 తమG848 మహిమనుG1391 దానిG846లోనికిG1519 తీసికొనివత్తురుG5342.

And the nations of them which are saved shall walk in the light of it: and the kings of the earth do bring their glory and honour into it.
25

అక్కడG1563 రాత్రిG3571 లేనందునG3756 దానిG846 గుమ్మములుG4440 పగటివేళG2250 ఏమాత్రమునుG2808 వేయబడవుG3364.

And the gates of it shall not be shut at all by day: for there shall be no night there.
26

జనములుG1484 తమ మహిమనుG1391 ఘనతనుG5092 దానిG846లోనికిG1519 తీసికొని వచ్చెదరుG5342.

And they shall bring the glory and honour of the nations into it.
27

గొఱ్ఱెపిల్లయొక్కG721 జీవG2222గ్రంథG975మందుG1722 వ్రాయబడినవారేG1125 దానిG846లోG1722 ప్రవేశింతురుG1525 గాని నిషిద్ధమైనG2840దేదైననుG3956, అసహ్యమైనదానినిG946 అబద్ధమైనదానినిG5579 జరిగించువాడైననుG4160 దానిG846లోనికిG1519 ప్రవేశింపనేG1525 ప్రవేశింపడుG3364.

And there shall in no wise enter into it any thing that defileth, neither whatsoever worketh abomination, or maketh a lie: but they which are written in the Lamb's book of life.

ప్రకటన అధ్యాయము 22

1

మరియుG2532 స్ఫటికముG2930వలెG5613 మెరయునట్టిG2986 జీవG2222జలములG5204 నదిG4215 దేవునిG2316 యొక్కయు గొఱ్ఱెపిల్లG721 యొక్కయు సింహాసనముG2362నొద్ద నుండిG1537 ఆ పట్టణపుG846 రాజవీధిG4113మధ్యG3319నుG1722 ప్రవహించుటG1607 ఆ దూతG32 నాకుG3427 చూపెనుG1166.

And he shewed me a pure river of water of life, clear as crystal, proceeding out of the throne of God and of the Lamb.
2

ఆ నదియొక్కG4215 ఈవలనుG1782 ఆవలనుG1782 జీవG2222వృక్షముండెనుG3586; అది నెలG2596నెలకుG3376 ఫలించుచుG591 పండ్రెండుG1427 కాపులుG2590 కాయునుG4160. ఆ వృక్షముG3586 యొక్క ఆకులుG5444 జనములనుG1484 స్వస్థపరచుటG2322కై వినియోగించునుG1519.

In the midst of the street of it, and on either side of the river, was there the tree of life, which bare twelve manner of fruits, and yielded her fruit every month: and the leaves of the tree were for the healing of the nations.
3

ఇకమీదటG2071 శాపగ్రస్తమైనG2652దేదియుG3956 దానిG846లోG1722 ఉండదుG3756, దేవునియొక్కయుG2316 గొఱ్ఱెపిల్లయొక్కయుG721 సింహాసనముG2362 దానిG846లోG1722 ఉండునుG2071.

And there shall be no more curse: but the throne of God and of the Lamb shall be in it; and his servants shall serve him:
4

ఆయనG848 దాసులుG1401 ఆయననుG846 సేవించుచుG3000 ఆయనG846 ముఖదర్శనముG4383 చేయుచుందురుG3700; ఆయనG846 నామముG3686 వారిG848 నొసళ్లG3359యందుండునుG1909.

And they shall see his face; and his name shall be in their foreheads.
5

రాత్రిG3571 యికనెన్నడుG2071 ఉండదుG3756; దీపG3088కాంతియైననుG5457 సూర్యG2246 కాంతియైననుG5457 వారికక్కరG2192లేదుG3756; దేవుడైనG2316 ప్రభువేG2962 వారిమీదG846 ప్రకాశించునుG5461. వారు యుగG165యుగములుG165 రాజ్యము చేయుదురుG936.

And there shall be no night there; and they need no candle, neither light of the sun; for the Lord God giveth them light: and they shall reign for ever and ever.
6

మరియుG2532 ఆ దూతG32 యీలాగుG3778 నాతోG3427 చెప్పెనుG2036G3778 మాటలుG3056 నమ్మకములునుG4103 సత్యములునై యున్నవిG228; ప్రవక్తలG4396 ఆత్మలకుG4151 దేవుడగుG2316 ప్రభువుG2962, త్వరG5034లోG1722 సంభవింపG1096వలసినవాటినిG1163 తనG848 దాసులకుG1401 చూపుటకైG1166 తనG848 దూతనుG32 పంపెనుG649.

And he said unto me, These sayings are faithful and true: and the Lord God of the holy prophets sent his angel to shew unto his servants the things which must shortly be done.
7

ఇదిగోG2400 నేను త్వరగాG5035 వచ్చుచున్నానుG2064, ఈG5127 గ్రంథములోనిG975 ప్రవచనవాక్యములనుG4394 గైకొనువాడుG5083 ధన్యుడుG3107.

Behold, I come quickly: blessed is he that keepeth the sayings of the prophecy of this book.
8

యోహాననుG2491 నేనుG1473 ఈ సంగతులనుG5023 వినినవాడనుG191 చూచినవాడనుG991; నేను వినిG991 చూచిG991నప్పుడుG3753 వాటినిG5023 నాకుG3427 చూపుచున్నG1166 దూతG32పాదములG4228 యెదుటG1715 నమస్కారము చేయుటకుG4352 సాగిలపడగాG4098,

And I John saw these things, and heard them. And when I had heard and seen, I fell down to worship before the feet of the angel which shewed me these things.
9

అతడు వద్దుసుమీG3361, నేను నీతోనుG3427, ప్రవక్తలైనG4396 నీ సహోదరులతోనుG80, ఈG5127 గ్రంథమందున్నG975 వాక్యములనుG3056 గైకొనువారితోనుG5083 సహదాసుడనుG4889; దేవునికేG2316 నమస్కారముG4352 చేయుమని చెప్పెనుG3004.

Then saith he unto me, See thou do it not: for I am thy fellowservant, and of thy brethren the prophets, and of them which keep the sayings of this book: worship God.
10

మరియుG2532 అతడు నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004 -ఈG5127 గ్రంథమందున్నG975 ప్రవచనG4394వాక్యములకుG3056 ముద్రG4972వేయవలదుG3361; కాలముG2540 సమీపమైG1451యున్నదిG2076;

And he saith unto me, Seal not the sayings of the prophecy of this book: for the time is at hand.
11

అన్యాయము చేయువాడుG91 ఇంకనుG2089 అన్యాయమే చేయనిమ్ముG91, అపవిత్రుడైనవాడుG4510 ఇంకనుG2089 అపవిత్రుడుగానే యుండనిమ్ముG4510, నీతిమంతుడుG1342 ఇంకనుG2089 నీతిమంతుడుగానే యుండనిమ్ముG1344. పరిశుద్ధుడుG40 ఇంకనుG2089 పరిశుద్ధుడుగానే యుండనిమ్ముG37.

He that is unjust, let him be unjust still: and he which is filthy, let him be filthy still: and he that is righteous, let him be righteous still: and he that is holy, let him be holy still.
12

ఇదిగోG2400 త్వరగాG5035 వచ్చుచున్నానుG2064. వానివానిG848 క్రియG2041చొప్పునG5613 ప్రతివానిG1538 కిచ్చుటకుG591 నేను సిద్ధపరచినG3450 జీతముG3408 నాG1700యొద్దG3326 ఉన్నదిG2071.

And, behold, I come quickly; and my reward is with me, to give every man according as his work shall be.
13

నేనేG1473 అల్ఫాయుG1 ఓమెగయుG5598, మొదటివాడనుG4413 కడపటివాడనుG2078, ఆదియుG746 అంతమునైయున్నానుG.

I am Alpha and Omega, the beginning and the end, the first and the last.
14

జీవG వృక్షముG3586నకుG1909 హక్కుG1849గలవారైG2071, గుమ్మములG4440గుండG3588 ఆ పట్టణముG4172 లోనికిG1519 ప్రవేశించునట్లుG1525 తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులుG3107.

Blessed are they that do his commandments, that they may have right to the tree of life, and may enter in through the gates into the city.
15

కుక్కలునుG2965 మాంత్రికులునుG5333 వ్యభిచారులునుG4205 నరహంతకులునుG5406 విగ్రహారాధకులునుG1496 అబద్ధమునుG5579 ప్రేమించిG5368 జరిగించుG4160 ప్రతివాడునుG3956 వెలుపటనుందురుG1854.

For without are dogs, and sorcerers, and whoremongers, and murderers, and idolaters, and whosoever loveth and maketh a lie.
16

సంఘములG1577కోసముG1909 ఈ సంగతులనుగూర్చిG5023 మీకుG5213 సాక్ష్యమిచ్చుటకుG3140 యేసుG2424 అను నేనుG1473 నాG3450 దూతనుG32 పంపియున్నానుG3992. నేనుG1473 దావీదుG1138 వేరుG4491 చిగురును సంతానమునుG1085, ప్రకాశమానమైనG2986 వేకువG3720 చుక్కయునైG792యున్నానుG1510.

I Jesus have sent mine angel to testify unto you these things in the churches. I am the root and the offspring of David, and the bright and morning star.
17

ఆత్మయుG4151 పెండ్లి కుమార్తెయుG3565 రమ్ముG2064 అని చెప్పుచున్నారుG3004; వినువాడునుG191 రమ్ముG2064 అని చెప్పవలెనుG2036; దప్పిగొనిన వానినిG1372 రానిమ్ముG2064; ఇచ్ఛయించువానినిG2309 జీవG2222జలమునుG5204 ఉచితముగాG1432 పుచ్చుకొననిమ్ముG2983.

And the Spirit and the bride say, Come. And let him that heareth say, Come. And let him that is athirst come. And whosoever will, let him take the water of life freely.
18

G5127 గ్రంథమందున్నG975 ప్రవచనG4394వాక్యములనుG3056 వినుG191 ప్రతి వానికిG3956 నేను సాక్ష్యమిచ్చునదిG4828 ఏమనగాG1063 ఎవడైననుG5100 వీటిG5023తోG4314 మరి ఏదైనను కలిపినG2007యెడలG1437, ఈG5129 గ్రంథముG975లోG1722 వ్రాయబడినG1125 తెగుళ్లుG4127 దేవుడుG2316 వానిG846కిG1909 కలుగజేయునుG2007;

For I testify unto every man that heareth the words of the prophecy of this book, If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book:
19

ఎవడైననుG5100G5026 ప్రవచనG4394 గ్రంథమందున్నG976 వాక్యముG3056లలోG575 ఏదైనను తీసివేసినG851యెడలG1437. దేవుడుG2316G5129 గ్రంథముG975లోG1722 వ్రాయబడినG1125 జీవG2222వృక్షముG976లోనుG575 పరిశుద్ధG40పట్టణముG4172లోనుG1537 వానికిG846 పాలుG3313లేకుండ చేయునుG851.

And if any man shall take away from the words of the book of this prophecy, God shall take away his part out of the book of life, and out of the holy city, and from the things which are written in this book.
20

ఈ సంగతులనుగూర్చిG5023 సాక్ష్యమిచ్చువాడుG3140 అవునుG3483, త్వరగాG5035 వచ్చుచున్నాననిG2064 చెప్పుచున్నాడుG3004. ఆమేన్‌G281; ప్రభువైనG2962 యేసూG2424, రమ్ముG2064.

He which testifieth these things saith, Surely I come quickly. Amen. Even so, come, Lord Jesus.
21

ప్రభువైనG2962 యేసుG2424 కృపG5485 పరిశుద్ధులకుG5216 తోడై యుండునుG3326 గాక. ఆమేన్‌G281.

The grace of our Lord Jesus Christ be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.