Day 180
Day 181 : 2 దినవృత్తాంతములు 18-19 & ప్రకటన 19-20
Day 182

2 దినవృత్తాంతములు అధ్యాయము 18

1

తనకు ఐశ్వర్యమునుH6239 ఘనతయుH3519 అధికముగా కలిగినH7230... తరువాత యెహోషాపాతుH3092 అహాబుతోH256H413 వియ్యమందిH1961

Now Jehoshaphat had riches and honour in abundance, and joined affinity with Ahab.
2

కొన్ని సంవత్సరములుH8141 గతించినమీదటH7093 షోమ్రోనులోH8111 నుండు అహాబునొద్దకుH256H413 పోయెనుH3381; అహాబుH256 అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకునుH5971 అనేకమైన గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 కోయించిH2076, తనతోకూడH5973 రామోత్గిలాదుH7433 మీదికిపోవుటకుH5927 అతని ప్రేరేపించెనుH5496.

And after certain years he went down to Ahab to Samaria. And Ahab killed sheep and oxen for him in abundance, and for the people that he had with him, and persuaded him to go up with him to Ramothgilead.
3

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256 యూదారాజైనH3063H4428 యెహోషాపాతునుH3092 చూచి–నీవు నాతోకూడH5973 రామోత్గిలాదునకుH7433 వచ్చెదవాH1980 అని అడుగగా యెహోషాపాతు–H3092 నేనుH3644 నీవాడనుH3644, నా జనులుH5971 నీ జనులుH5971, మేము నీతో కూడH5973 యుధ్దమునకుH4421 వచ్చెదమని చెప్పెనుH559.

And Ahab king of Israel said unto Jehoshaphat king of Judah, Wilt thou go with me to Ramothgilead? And he answered him, I am as thou art, and my people as thy people; and we will be with thee in the war.
4

మరియు యెహోషాపాతుH3092 ఇశ్రాయేలుH3478 రాజుతో–H4428H413నేడుH3117 యెహోవాయొద్దH3068 సంగతి విచారణ చేయుదముH1875 రండనగాH559

And Jehoshaphat said unto the king of Israel, Enquire, I pray thee, at the word of the LORD to day.
5

ఇశ్రాయేలుH3478రాజుH4428 నాలుగువందలH702H3967 మంది ప్రవక్తలనుH5030 సమకూర్చి–H6908నేను రామోత్గిలాదుమీదికిH7433H413 యుద్ధమునకుH4421 పోవుదునాH1980 మానుదునాH2308 అని వారి నడిగెను. అందుకువారు–పొమ్ముH5927, దేవుడుH430 రాజుH4428 చేతికిH3027 దానినప్పగించుననిH5414 చెప్పిరిH559.

Therefore the king of Israel gathered together of prophets four hundred men, and said unto them, Shall we go to Ramothgilead to battle, or shall I forbear? And they said, Go up; for God will deliver it into the king's hand.
6

అయితే యెహోషాపాతు–H3092మనము అడిగి విచారణ చేయుటకైH1875 వీరు తప్ప యెహోవాH3068 ప్రవక్తలలోH5030 ఒకడైనను ఇచ్చటH6311 లేడాH369? అని యడుగగాH559

But Jehoshaphat said, Is there not here a prophet of the LORD besides, that we might enquire of him?
7

ఇశ్రాయేలుH3478 రాజుH4428–యెహోవాH3068యొద్ద విచారణచేయుటకుH1875 ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయాH4321 అను ఒకడుH376 ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చిH5921 మేలుH2896 ప్రవచింపకH5012H369 నిత్యముH3605H3117 కీడునేH7451 ప్రవచించుచున్నాడుH5012 గనుక నేనుH589 వానియందు పగ గలిగియున్నాననగాH8130 యెహోషాపాతు–H3092 రాజుH4428 ఆలాగH3651 నవద్దనెనుH559H408H559.

And the king of Israel said unto Jehoshaphat, There is yet one man, by whom we may enquire of the LORD: but I hate him; for he never prophesied good unto me, but always evil: the same is Micaiah the son of Imla. And Jehoshaphat said, Let not the king say so.
8

అప్పుడు ఇశ్రాయేలురాజుH3478H4428 తన పరివారములోనున్నH5631 యొకనిH259 పిలిపించి–H7121ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయానుH4319 శీఘ్రముగా రప్పించుమనిH4116 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And the king of Israel called for one of his officers, and said, Fetch quickly Micaiah the son of Imla.
9

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యూదారాజగుH3063H4428 యెహోషాపాతునుH3092 షోమ్రోనుH8111 ఊరు గవినిH8179 ముందరిH6607 బయలునందుH1637 తమ తమ వస్త్రములనుH899 ధరించుకొనిH3847 తమ తమ సింహాసనములమీదH3678H5921 కూర్చునియుండగాH3427 ప్రవక్తలందరునుH5030H3605 వారి ముందరH6440 ప్రవచించుచుండిరిH5012.

And the king of Israel and Jehoshaphat king of Judah sat either of them on his throne, clothed in their robes, and they sat in a void place at the entering in of the gate of Samaria; and all the prophets prophesied before them.
10

అప్పుడు కెనయనాH3668 కుమారుడైనH1121 సిద్కియాH6667 యినుపకొమ్ములుH1270H7161 చేయించుకొనివచ్చి–H6213సిరియనులుH758 నిర్మూలమగుH3615 వరకుH5704 వీటితోH428 వారిని నీవు పొడిచెదవనిH5055 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 ప్రకటించెనుH559.

And Zedekiah the son of Chenaanah had made him horns of iron, and said, Thus saith the LORD, With these thou shalt push Syria until they be consumed.
11

ప్రవక్తలందరునుH5030H3605 ఆ ప్రకారముగానేH3651 ప్రవచించుచు–H5012యెహోవాH3068 రామోత్గిలాదునుH7433 రాజుH4428 చేతికిH3027 అప్పగించునుH5414, దానిమీదికిపోయిH5927 జయమొందుముH6743 అనిరిH559.

And all the prophets prophesied so, saying, Go up to Ramothgilead, and prosper: for the LORD shall deliver it into the hand of the king.
12

మీకాయానుH4321 పిలుచుటకుH7121 పోయినH1980 దూతH4397 అతని కనుగొని–ప్రవక్తలుH5030 రాజుH4428 విషయమై యేకH259 ముఖముగాH6310 మేలునేH2896 పలుకుచున్నారు,దయచేసిH4994 నీమాటను వారి మాటలకుH1697 అనుకూలపరచిH1961 మేలునేH2896 ప్రవచింపుమనగాH1696H559

And the messenger that went to call Micaiah spake to him, saying, Behold, the words of the prophets declare good to the king with one assent; let thy word therefore, I pray thee, be like one of theirs, and speak thou good.
13

మీకాయా–H4321యెహోవాH3068 జీవముతోడుH2416 నా దేవుడుH430 సెలవిచ్చునదేదోH559H834 దానినే ప్రవచింతుననిH1696 చెప్పెనుH559.

And Micaiah said, As the LORD liveth, even what my God saith, that will I speak.
14

అతడు రాజునొద్దకుH4428H413 రాగాH935 రాజుH4428 అతని చూచి–మీకాయాH4318, యుద్ధమునకుH4421 రామోత్గిలాదునకుH7433 మేము పోవుదుమాH5927, మానుదుమాH2308 అని యడుగగా అతడు–పోయిH1980 జయించుడిH6743, వారు మీ చేతికిH3027 అప్పగింపబడుదురనెనుH5414H559.

And when he was come to the king, the king said unto him, Micaiah, shall we go to Ramothgilead to battle, or shall I forbear? And he said, Go ye up, and prosper, and they shall be delivered into your hand.
15

అప్పుడు రాజు–H4428యెహోవాH3068 నామమునుబట్టిH8034 అబద్ధముకాకH3808 సత్యమేH571 పలుకుమనిH1696 నేనుH589 ఎన్నిH4100 మారులుH6471 నీచేత ఒట్టు పెట్టించుకొందుననిH7650 అతనితోH413 అనగాH559

And the king said to him, How many times shall I adjure thee that thou say nothing but the truth to me in the name of the LORD?
16

అతడు–కాపరిలేనిH7462H369 గొఱ్ఱలవలెనేH6629 ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 పర్వతములమీదH2022H5921 చెదరిపోవుటH6327 చూచితినిH7200;–వీరికి యజమానుడుH113 లేడనియుH3808, వీరిలో ప్రతివాడుH376 తన తన యింటికిH1004 సమాధానముగాH7965 పోవలెననియుH7725 యెహోవాH3068 సెలవిచ్చియున్నాడనెనుH559.

Then he said, I did see all Israel scattered upon the mountains, as sheep that have no shepherd: and the LORD said, These have no master; let them return therefore every man to his house in peace.
17

ఇశ్రాయేలురాజుH3478H4428 ఇది వినిH8085 యెహోషాపాతుతోH3092H413 ఇట్లనెనుH559–ఇతడు కీడునేగానిH7451H518 నా విషయమై మేలునుH2896 ప్రవచింపడనిH5012H3808 నేను నీతోH413 చెప్పలేదాH559H3808 అని యనగాH559

And the king of Israel said to Jehoshaphat, Did I not tell thee that he would not prophesy good unto me, but evil?
18

మీకాయాH4321–యెహోవాH3068 మాటH1697 వినుడిH8085, యెహోవాH3068 తన సింహాసనముమీదH3678H5921 ఆసీనుడైయుండుటయుH3427, పరమండలH8064 సైన్యమంతయుH6635H3605 ఆయన కుడిప్రక్కనుH3225 ఎడమప్రక్కనుH8040 నిలువబడుటయుH5975 నేను చూచితినిH7200.

Again he said, Therefore hear the word of the LORD; I saw the LORD sitting upon his throne, and all the host of heaven standing on his right hand and on his left.
19

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256 రామోత్గిలాదుమీదికిH7433 పోయిH5927 పడిపోవునట్లుH5307 ఎవడుH4310 అతని ప్రేరేపించుననిH6601 యెహోవాH3068 అడుగగా, ఒకడుH2088 ఈ విధముగానుH3602 ఇంకొకడుH2088 ఆ విధముగానుH3602 ప్రత్యుత్తరమిచ్చిరిH559.

And the LORD said, Who shall entice Ahab king of Israel, that he may go up and fall at Ramothgilead? And one spake saying after this manner, and another saying after that manner.
20

అప్పుడు ఒక ఆత్మH7307 వచ్చిH3318 యెహోవాయెదుటH3068H6440 నిలువబడిH5975 నేనుH589 అతని ప్రేరేపించెదననిH6601 చెప్పగాH559 యెహోవాH3068 దేనిచేతననిH4100H413 అతని నడిగెనుH559.

Then there came out a spirit, and stood before the LORD, and said, I will entice him. And the LORD said unto him, Wherewith?
21

అందుకు ఆ యాత్మH7307నేను బయలుదేరిH3318 అతని ప్రవక్తలందరిH5030H3605 నోటనుH6310 అబద్ధములాడుH8267 ఆత్మగాH7307 ఉందుననిH1961 చెప్పగాH559 యెహోవాH3068 నీవు అతనిని ప్రేరేపించిH6601 జయింతువుH3201, పోయిH3318 ఆ ప్రకారముగాH3651 చేయుమనిH6213 సెలవిచ్చెనుH559.

And he said, I will go out, and be a lying spirit in the mouth of all his prophets. And the LORD said, Thou shalt entice him, and thou shalt also prevail: go out, and do even so.
22

యెహోవాH3068 నీ ప్రవక్తలగుH5030 వీరినోటH6310 అబద్ధములాడుH8267 ఆత్మనుH7307 ఉంచియున్నాడుH5414, యెహోవాH3068 నీమీదH5921 కీడుH7451 పలికించిH1696 యున్నాడని చెప్పెనుH559.

Now therefore, behold, the LORD hath put a lying spirit in the mouth of these thy prophets, and the LORD hath spoken evil against thee.
23

అప్పుడు కెనయH3668 నా కుమారుడైనH1121 సిద్కియాH6667 దగ్గరకు వచ్చిH5066 మీకాయానుH4321 చెంపమీదH3895H5921 కొట్టిH5221 నీతోH854 మాటలాడుటకుH1696 యెహోవాH3068 ఆత్మH7307 నాయొద్దనుండిH854H4480 ఏ మార్గమునH1870 పోయెH5674 ననెనుH559.

Then Zedekiah the son of Chenaanah came near, and smote Micaiah upon the cheek, and said, Which way went the Spirit of the LORD from me to speak unto thee?
24

అందుకు మీకాయాH4321 దాగుటకైH2244 నీవు లోపలి గదిలోనికిH2315 వెళ్లుH935 దినమునH3117 దాని తెలిసికొందువనిH7200 చెప్పెనుH559.

And Micaiah said, Behold, thou shalt see on that day when thou shalt go into an inner chamber to hide thyself.
25

అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428పట్టణపు అధిపతియైనH8269 ఆమోనునొద్దకునుH526H413 రాజుH4428 కుమారుడైనH1121 యోవాషునొద్దకునుH3101H413 మీరు మీకాయానుH4321 తీసికొనిపోయిH3947 వారితో రాజుH4428 మీకిచ్చిన సెలవు ఇదియే యనుడిH559,

Then the king of Israel said, Take ye Micaiah, and carry him back to Amon the governor of the city, and to Joash the king's son;
26

నేను సురక్షితముగాH7965 తిరిగి వచ్చువరకుH7705H5704 వీనిని చెరలోపెట్టిH3608H1004H7760 క్లేషాన్నపానములుH3899H4325 ఇయ్యుడిH398.

And say, Thus saith the king, Put this fellow in the prison, and feed him with bread of affliction and with water of affliction, until I return in peace.
27

అప్పుడు మీకాయాH4321 యిట్లనెనుH559 నీవు సురక్షితముగాH7965 తిరిగి వచ్చినH7725 యెడలH518 యెహోవాH3068 నా ద్వారా పలుకనేH1696 లేదనిH3808చెప్పిH559, సమస్తజనులారాH3605H5971 ఆలకించుడనెనుH8085H559.

And Micaiah said, If thou certainly return in peace, then hath not the LORD spoken by me. And he said, Hearken, all ye people.
28

అంతట ఇశ్రాయేలురాజునుH3478H4428 యూదారాజైనH3063H4428 యెహోషాపాతునుH3092 రామోత్గిలాదుమీదికిH7433H413 పోయిరిH5927.

So the king of Israel and Jehoshaphat the king of Judah went up to Ramothgilead.
29

ఇశ్రాయేలురాజుH3478H4428 నేను మారువేషమువేసికొనిH2664 యుద్ధమునకుH4421 పోవుదునుH935, నీవు నీ వస్త్రములనేH899 ధరించుకొనుమనిH3847 యెహోషాపాతుతోH3092H413 చెప్పిH559 తాను మారువేషము వేసికొనెనుH2664, తరువాత వారు యుద్ధమునకుH4421 పోయిరిH935.

And the king of Israel said unto Jehoshaphat, I will disguise myself, and will go to the battle; but put thou on thy robes. So the king of Israel disguised himself; and they went to the battle.
30

సిరియాH758 రాజుH4428 మీరు ఇశ్రాయేలుH3478 రాజుతోనేH4428H854 యుద్ధము చేయుడిH3898, అధములతోనైననుH6996 అధికులతోనైననుH1419 చేయవద్దనిH3808 తనతో కూడనున్నH854 తన రథాధిపతులకుH7393H8269 ఆజ్ఞ ఇచ్చియుండెనుH6680.

Now the king of Syria had commanded the captains of the chariots that were with him, saying, Fight ye not with small or great, save only with the king of Israel.
31

కాగా యెహోషాపాతుH3092 కనబడుటతోనేH7200 రథాధిపతులుH7393H8269 అతడు ఇశ్రాయేలురాజనుకొనిH3478H4428 యుద్ధము చేయుటకుH3898 అతని చుట్టుకొనిరిH5437, గాని యెహోషాపాతుH3092 మొఱ్ఱపెట్టినందునH2199 యెహోవాH3068 అతనికి సహాయము చేసెనుH5826, దేవుడుH430 అతని యొద్దనుండిH4480 వారు తొలగిపోవునట్లు చేసెనుH5496.

And it came to pass, when the captains of the chariots saw Jehoshaphat, that they said, It is the king of Israel. Therefore they compassed about him to fight: but Jehoshaphat cried out, and the LORD helped him; and God moved them to depart from him.
32

ఎట్లనగా రథాధిపతులుH7393H8269 అతడు ఇశ్రాయేలుH3478 రాజుకాడనిH4428H1961H3808 తెలిసికొనిH7200 అతని తరుముటH310 మాని తిరిగిపోయిరిH7725.

For it came to pass, that, when the captains of the chariots perceived that it was not the king of Israel, they turned back again from pursuing him.
33

అప్పుడు ఒకడుH376 గురిచూడకయేH4900 తన వింటినిH7198 ఎక్కుబెట్టిH8537, ఇశ్రాయేలురాజునుH3478H4428 అతని కవచపుH8302 బందులసందునH1694H996 కొట్టగాH5221 అతడునాకు గాయము తగిలినదిH2470, నీ చెయ్యిH3027 త్రిప్పిH2015 దండులోనుండిH4264H4480 నన్ను కొనిపొమ్మనిH3318 తన సారధితోH7395 అనెనుH559.

And a certain man drew a bow at a venture, and smote the king of Israel between the joints of the harness: therefore he said to his chariot man, Turn thine hand, that thou mayest carry me out of the host; for I am wounded.
34

H1931 దినమునH3117 యుద్ధముH4421 ప్రబలమాయెనుH5927; అయినను ఇశ్రాయేలురాజుH3478H4428 అస్తమయమువరకుH6153H5704 సిరియనులకెదురుగాH758H5227 తన రథమునందుH4818 నిలిచెనుH5975, ప్రొద్దుగ్రుంకువేళH8121H935H6256 అతడు చనిపోయెనుH4191.

And the battle increased that day: howbeit the king of Israel stayed himself up in his chariot against the Syrians until the even: and about the time of the sun going down he died.

2 దినవృత్తాంతములు అధ్యాయము 19

1

యూదారాజైనH3063H4428 యెహోషాపాతుH3092 ఏ యపాయమును చెందకుండH7965 యెరూషలేమునందుండుH3389 తన నగరునకుH1004H413 తిరిగిరాగాH7725

And Jehoshaphat the king of Judah returned to his house in peace to Jerusalem.
2

దీర్ఘదర్శిH2374 హనానీH2607 కుమారుడునగుH1121 యెహూH3058 అతనిని ఎదుర్కొనబోయిH6440H3318, రాజైనH4428 యెహోషాపాతుకుH3092 ఈలాగు ప్రకటనచేసెనుH559 నీవు భక్తిహీనులకుH7563 సహాయముచేసిH5826 యెహోవాH3068 శత్రువులకుH8130 స్నేహితుడవైతివిH157 గదా? అందువలన యెహోవాH3068 సన్నిధినుండిH6440H4480 కోపముH7110 నీమీదికిH5921 వచ్చును.

And Jehu the son of Hanani the seer went out to meet him, and said to king Jehoshaphat, Shouldest thou help the ungodly, and love them that hate the LORD? therefore is wrath upon thee from before the LORD.
3

అయితేH61 దేశములోనుండిH776H4480 నీవు దేవతాస్తంభములనుH842 తీసివేసిH1197 దేవునియొద్దH430 విచారణచేయుటకుH1875 నీవు మనస్సుH3824 నిలుపుకొనియున్నావుH3559, నీయందుH5973 మంచిH2896 క్రియలుH1697 కనబడుచున్నవిH4672.

Nevertheless there are good things found in thee, in that thou hast taken away the groves out of the land, and hast prepared thine heart to seek God.
4

యెహోషాపాతుH3092 యెరూషలేములోH3389 నివాసము చేయుచుH3427 బేయేర్షెబానుండిH884H4480 ఎఫ్రాయిముH669 మన్యమువరకుH2022H5704 జనులమధ్యనుH5971 సంచరించుచుH3318, వారి పితరులH1 దేవుడైనH430 యెహోవావైపునకుH3068H413 వారిని మళ్లించెనుH7725.

And Jehoshaphat dwelt at Jerusalem: and he went out again through the people from Beersheba to mount Ephraim, and brought them back unto the LORD God of their fathers.
5

మరియు అతడు ఆయా పట్టణములలోH5892, అనగా దేశమందుH776 యూదాH3063 వారున్న బురుజులుగలH1219 పట్టణములన్నిటిలోH5892H3605 న్యాయాధిపతులనుH8199 నిర్ణయించిH5975 వారి కీలాగున ఆజ్ఞాపించెనుH559

And he set judges in the land throughout all the fenced cities of Judah, city by city,
6

మీరుH859 యెహోవాH3068 నియమమునుబట్టియే గాని మనుష్యులH120 నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారుH8199 కారుH3808; ఆయన మీతో కూడH5973 నుండును గనుక మీరు తీర్చు తీర్పుH4941 బహు జాగ్రత్తగా చేయుడిH7200.

And said to the judges, Take heed what ye do: for ye judge not for man, but for the LORD, who is with you in the judgment.
7

యెహోవాH3068 భయముH6343 మీమీదH5921 ఉండునుగాకH1961; హెచ్చరికగానుండిH8104 తీర్పు తీర్చుడిH6213; మన దేవుడైనH430 యెహోవాయందుH3068 దౌష్ట్యములేదుH5766H369,ఆయన పక్షపాతికాడుH4856, లంచముH7810 పుచ్చుకొనువాడు కాడుH4727.

Wherefore now let the fear of the LORD be upon you; take heed and do it: for there is no iniquity with the LORD our God, nor respect of persons, nor taking of gifts.
8

మరియు తాను యెరూషలేమునకుH3389 వచ్చినప్పుడుH7725 యెహోవాH3068 నిర్ణయించిన న్యాయమునుH4941 జరిగించుటకును, సందేహాంశములనుH7379 పరిష్కరించుటకును, యెహోషాపాతుH3092 లేవీయులలోనుH3881 యాజకులలోనుH3548 ఇశ్రాయేలీయులH3478 పితరులH1 యిండ్లH1004 పెద్దలలోనుH7218H4480 కొందరిని నియమించిH5975

Moreover in Jerusalem did Jehoshaphat set of the Levites, and of the priests, and of the chief of the fathers of Israel, for the judgment of the LORD, and for controversies, when they returned to Jerusalem.
9

వారికీలాగునH3541 ఆజ్ఞాపించెనుH6680 యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగినవారై, నమ్మకముతోనుH530 యథార్థమనస్సుతోనుH8003H3824 మీరు ప్రవర్తింపవలెనుH6213.

And he charged them, saying, Thus shall ye do in the fear of the LORD, faithfully, and with a perfect heart.
10

నరహత్యను గూర్చియుH1818, ధర్మశాస్త్రమును గూర్చియుH8451H996, ధర్మమును గూర్చియుH4687, కట్టడలను గూర్చియుH2706, న్యాయవిధులను గూర్చియుH4941,ఆయాపట్టణములలోH5892 నివసించుH3427 మీ సహోదరులుH251 తెచ్చుH935 ఏ సంగతినేగానిH3605H834 మీరు విమర్శించునప్పుడుH7379, మీమీదికినిH5921 మీ సహోదరులమీదికినిH251H4480 కోపముH7110 రాకుండునట్లుH1961 వారు యెహోవాదృష్టికిH3068 ఏ అపరాధమునుH816 చేయకుండH3808 వారిని హెచ్చరిక చేయవలెనుH2094; మీరాలాగుH3541 చేసినయెడలH6213 అపరాధులుH816 కాకయుందురుH3808.

And what cause soever shall come to you of your brethren that dwell in their cities, between blood and blood, between law and commandment, statutes and judgments, ye shall even warn them that they trespass not against the LORD, and so wrath come upon you, and upon your brethren: this do, and ye shall not trespass.
11

మరియు ప్రధానయాజకుడైనH7218H3548 అమర్యాH568 యెహోవాకుH3068 చెందు సకలH3605 విషయములనుH1697 కనిపెట్టుటకు మీమీదH5921 ఉన్నాడు, యూదాH3063 సంతతివారికిH1004 అధిపతియుH5057 ఇష్మాయేలుH3458 కుమారుడునగుH1121 జెబద్యాH2069 రాజుH4428 సంగతులH1697 విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులుH3881 మీకు పరిచారకులుగాH7860 ఉన్నారు. ధైర్యముH2388 వహించుడిH6213, మేలుచేయుటకైH2896 యెహోవాH3068 మీతో కూడH5973 ఉండునుH1961.

And, behold, Amariah the chief priest is over you in all matters of the LORD; and Zebadiah the son of Ishmael, the ruler of the house of Judah, for all the king's matters: also the Levites shall be officers before you. Deal courageously, and the LORD shall be with the good.

ప్రకటన అధ్యాయము 19

1

అటుG5023తరువాతG3326 బహుG4183 జనులG3793శబ్దమువంటి గొప్పG3173స్వరముG5456 పరలోకG3772మందుG1722 ఈలాగు చెప్పగాG3004 వింటినిG191 -ప్రభువునుG2962 స్తుతించుడిG239, రక్షణG4991 మహిమG1391 ప్రభావములుG1411 మనG2257 దేవునికేG2316 చెల్లును;

And after these things I heard a great voice of much people in heaven, saying, Alleluia; Salvation, and glory, and honour, and power, unto the Lord our God:
2

ఆయనG848 తీర్పులుG2920 సత్యములునుG228 న్యాయములునై యున్నవిG1342; తనG848 వ్యభిచారముG4202తోG1722 భూలోకమునుG1093 చెరిపినG5351 గొప్పG3173 వేశ్యకుG4204 ఆయన తీర్పుతీర్చిG2919 తనG848 దాసులG1401 రక్తమునుబట్టిG129 దానికిG848 ప్రతిదండన చేసెనుG1556; మరిG2532 రెండవసారిG1208 వారు -ప్రభువును స్తుతించుడిG239 అనిరిG2046.

For true and righteous are his judgments: for he hath judged the great whore, which did corrupt the earth with her fornication, and hath avenged the blood of his servants at her hand.
3

ఆ పట్టణపుG848 పొగG2586 యుగG165యుగములుG165 పైకి లేచుచున్నదిG305.

And again they said, Alleluia. And her smoke rose up for ever and ever.
4

అప్పుడుG2532 ఆ యిరువదిG5064 నలుగురుG1501 పెద్దలునుG4245 నాలుగుG5064 జీవులునుG2226 సాగిలపడిG4098 -ఆమేన్‌G281, ప్రభువును స్తుతించుడిG239 అని చెప్పుచుG3004 సింహాసనాG2362సీనుడగుG2521 దేవునికిG2316 నమస్కారము చేసిరిG4352.

And the four and twenty elders and the four beasts fell down and worshipped God that sat on the throne, saying, Amen; Alleluia.
5

మరియుG2532 -మనG2257 దేవునిG2316 దాసులారాG1401, ఆయనకుG846 భయపడువారలారాG5399, కొద్దివారేమిG3398 గొప్పవారేమిG3398 మీరందరుG3956 ఆయనను స్తుతించుడిG134 అని చెప్పుచున్నG3004 యొక స్వరముG5456 సింహాసనముG2362నొద్దనుండిG1537 వచ్చెనుG1831.

And a voice came out of the throne, saying, Praise our God, all ye his servants, and ye that fear him, both small and great.
6

అప్పుడుG2532 గొప్పG4183 జనసమూహపుG3793 శబ్దమునుG5456, విస్తారమైనG4183 జలములG5204 శబ్దమునుG5456, బలమైనG2478 ఉరుములG1027 శబ్దమునుG5456 పోలినG5613 యొక స్వరముG5456 -సర్వాధికారియుG3841 ప్రభువునగుG2962 మన దేవుడుG2316 ఏలుచున్నాడుG936;

And I heard as it were the voice of a great multitude, and as the voice of many waters, and as the voice of mighty thunderings, saying, Alleluia: for the Lord God omnipotent reigneth.
7

ఆయనను స్తుతించుడిG239, గొఱ్ఱెపిల్లG721 వివాహోత్సవG1062 సమయము వచ్చినదిG2064,ఆయనG848 భార్యG1135 తన్నుతానుG2090 సిద్ధపరచుకొనియున్నదిG1438; గనుకG3754 మనము సంతోషపడిG5463 ఉత్సహించిG21 ఆయననుG846 మహిమG1391పరచెదమనిG1325 చెప్పగా వింటినిG191.

Let us be glad and rejoice, and give honour to him: for the marriage of the Lamb is come, and his wife hath made herself ready.
8

మరియుG2532 ఆమె ధరించుకొనుటకుG4016 ప్రకాశములునుG2986 నిర్మలములునైనG2513 సన్నపు నారబట్టలుG1039 ఆమెకిG846య్యబడెనుG1325; అవి పరిశుద్ధులG40 నీతిక్రియలుG1345.

And to her was granted that she should be arrayed in fine linen, clean and white: for the fine linen is the righteousness of saints.
9

మరియుG2532 అతడు నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004 -గొఱ్ఱెపిల్లG721 పెండ్లిG1062విందుకుG1173 పిలువబడిన వారుG2564 ధన్యులనిG3107 వ్రాయుముG1125; మరియుG2532 ఈ మాటలుG3778 దేవునిG2316 యథార్థమైనG228 మాటలనిG3056 నాతోG3427 చెప్పెనుG3004.

And he saith unto me, Write, Blessed are they which are called unto the marriage supper of the Lamb. And he saith unto me, These are the true sayings of God.
10

అందుకుG2532 నేను అతనికిG846 నమస్కారము చేయుటకైG4352 అతనిG846 పాదములG4228 యెదుటG1715 సాగిలపడగాG4098 అతడు -వద్దుG3361 సుమీ. నేనుG1510 నీతోనుG4675, యేసునుగూర్చినG2424 సాక్ష్యముG3141 చెప్పు నీG4675 సహోదరులతోనుG80 సహదాసుడనుG4889; దేవునికేG2316 నమస్కారము చేయుముG4352. యేసునుగూర్చినG2424 సాక్ష్యముG3141 ప్రవచనసారమనిG4394 నాతోG3427 చెప్పెనుG3004.

And I fell at his feet to worship him. And he said unto me, See thou do it not: I am thy fellowservant, and of thy brethren that have the testimony of Jesus: worship God: for the testimony of Jesus is the spirit of prophecy.
11

మరియుG2532 పరలోకముG3772 తెరువబడియుండుటG455 చూచితినిG1492. అప్పుడిదిగోG2400, తెల్లనిG3022 గుఱ్ఱమొకటిG2462 కనబడెను. దానిG846మీదG1909 కూర్చుండియున్నవాడుG2521 నమ్మకమైనవాడునుG4103 సత్యవంతుడునుG228 అను నామము గలవాడుG2564. ఆయన నీతినిG1343బట్టిG1722 విమర్శచేయుచుG2919 యుద్ధము జరిగించుచున్నాడుG4170

And I saw heaven opened, and behold a white horse; and he that sat upon him was called Faithful and True, and in righteousness he doth judge and make war.
12

ఆయనG848 నేత్రములుG3788 అగ్నిG4442జ్వాలG5395 వంటివిG5613, ఆయనG848 శిరస్సుG2776మీదG1909 అనేకG4183 కిరీటములుండెనుG1238. వ్రాయబడినG1125 యొక నామముG3686 ఆయనకు కలదుG2192, అది ఆయనకేG848గానిG1508 మరి ఎవనికినిG3762 తెలియదుG1492;

His eyes were as a flame of fire, and on his head were many crowns; and he had a name written, that no man knew, but he himself.
13

రక్తములోG129 ముంచబడినG911 వస్త్రముG2440 ఆయన ధరించుకొనియుండెనుG4016. మరియుG2532 దేవునిG2316 వాక్యముG3056 అను నామముG3686 ఆయనకుG848 పెట్టబడియున్నదిG2564.

And he was clothed with a vesture dipped in blood: and his name is called The Word of God.
14

పరలోకG3772మందున్నG1722 సేనలుG4753 శుభ్రమైనG2513 తెల్లనిG3022 నారబట్టలుG1039 ధరించుకొనిG1746 తెల్లనిG3022 గుఱ్ఱముG2462లెక్కిG1909 ఆయననుG846 వెంబడించుచుండిరిG190.

And the armies which were in heaven followed him upon white horses, clothed in fine linen, white and clean.
15

జనములనుG1484 కొట్టుటకైG3960 ఆయనG848 నోటG4750నుండిG1537 వాడిగలG3691 ఖడ్గముG4501 బయలువెడలుచున్నదిG1607. ఆయనG846 యినుపG4603దండముG4464తోG1722 వారినిG846 ఏలునుG4165; ఆయనే సర్వాధికారియగుG3841 దేవునిG2316 తీక్షణమైనG2372 ఉగ్రతG3709 అను మద్యపుG3025తొట్టిG3631 త్రొక్కునుG3961.

And out of his mouth goeth a sharp sword, that with it he should smite the nations: and he shall rule them with a rod of iron: and he treadeth the winepress of the fierceness and wrath of Almighty God.
16

రాజులకుG935 రాజునుG935 ప్రభువులకుG2962 ప్రభువునుG2962 అను నామముG3686 ఆయనG848 వస్త్రముG2440మీదనుG1909 తొడG3382మీదనుG1909 వ్రాయబడియున్నదిG1125.

And he hath on his vesture and on his thigh a name written, KING OF KINGS, AND LORD OF LORDS.
17

మరియుG2532 ఒకG1520 దూతG32 సూర్యబింబముG2246లోG1722 నిలిచియుండుటG2476 చూచితినిG1492.

And I saw an angel standing in the sun; and he cried with a loud voice, saying to all the fowls that fly in the midst of heaven, Come and gather yourselves together unto the supper of the great God;
18

అతడు గొప్పG3173 శబ్దముతోG5456 ఆర్భటించిG2896 -రండిG1205, రాజులG935 మాంసమునుG4561 సహస్రాధిపతులG5506 మాంసమునుG4561 బలిష్ఠులG2478 మాంసమునుG4561 గుఱ్ఱములG2462 మాంసమునుG4561 వాటిG846మీదG1909 కూర్చుండువారిG2521 మాంసమునుG4561, స్వతంత్రులదేమిG1658 దాసులదేమిG1401 కొద్దివారిదేమిG3398 గొప్పవారిదేమిG3173, అందరియొక్కG3956 మాంసమునుG4561 తినుటకైG5315 దేవునిG2316 గొప్పG3173 విందుG1173కుG1519 కూడిరండనిG4863 ఆకాశమధ్యG3321మందుG1722 ఎగురుచున్నG4072 సమస్తG3956 పక్షులనుG3732 పిలిచెనుG3004.

That ye may eat the flesh of kings, and the flesh of captains, and the flesh of mighty men, and the flesh of horses, and of them that sit on them, and the flesh of all men, both free and bond, both small and great.
19

మరియుG2532G3588 గుఱ్ఱముG2462మీదG1909 కూర్చున్నవానిG2521తోనుG3326 ఆయనG848 సేనG4753తోనుG3326 యుద్ధముG4171 చేయుటకైG4160 ఆ క్రూరమృగమునుG2342 భూG1093రాజులునుG935 వారిG848 సేనలునుG4753 కూడియుండగాG4863 చూచితినిG1492.

And I saw the beast, and the kings of the earth, and their armies, gathered together to make war against him that sat on the horse, and against his army.
20

అప్పుడాG2532 మృగమునుG2342, దానిG846యెదుటG179 సూచక క్రియలుG4592 చేసిG4160 దానిG846 ముద్రనుG5480 వేయించుకొనినవారినిG2983 ఆ మృగపుG2342 ప్రతిమకుG1504 నమస్కరించినవారినిG4352 మోసపరచినG4105 ఆ అబద్ధ ప్రవక్తయుG5578, పట్టబడి వారిద్దరుG1417 గంధకముG2303తోG1722 మండుG2545 అగ్నిG4442గుండముG3041లోG1519 ప్రాణముతోనేG2198 వేయబడిరిG906.

And the beast was taken, and with him the false prophet that wrought miracles before him, with which he deceived them that had received the mark of the beast, and them that worshipped his image. These both were cast alive into a lake of fire burning with brimstone.
21

కడమవారుG3062 గుఱ్ఱముG2462మీదG1909 కూర్చున్నG2521 వానిG848 నోటG4750నుండిG1537 వచ్చినG1607 ఖడ్గముG4501చేతG1722 వధింపబడిరిG615; వారిG848 మాంసమునుG4561 పక్షులG3732న్నియుG3956 కడుపార తినెనుG5526.

And the remnant were slain with the sword of him that sat upon the horse, which sword proceeded out of his mouth: and all the fowls were filled with their flesh.

ప్రకటన అధ్యాయము 20

1

మరియుG2532 పెద్దG3173సంకెళ్లనుG254 చేతG5495 పట్టుకొనిG1909 అగాధము యొక్కG12 తాళపుచెవిG2807గలG2192 యొక దేవదూతG32 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG1492.

And I saw an angel come down from heaven, having the key of the bottomless pit and a great chain in his hand.
2

అతడు ఆదిG744సర్పమునుG3789, అనగా అపవాదియుG1228 సాతానునుG4567 అను ఆG3588 ఘటసర్పమునుG1404 పట్టుకొని వెయ్యిG5507 సంవత్సరములుG2094 వానినిG846 బంధించిG1210 అగాధముG12లోG1519 పడవేసిG906,

And he laid hold on the dragon, that old serpent, which is the Devil, and Satan, and bound him a thousand years,
3

ఆ వెయ్యిG5507 సంవత్సరములుG2094 గడచుG5055వరకుG891 ఇకG2443 జనములనుG1484 మోసపరచG4105కుండునట్లుG3361 అగాధమునుG12 మూసిG2808 దానిG846కిG1883 ముద్రవేసెనుG4972; అటుG2532 పిమ్మటG3326 వాడు కొంచెముG3398 కాలముG5550 విడిచిపెట్టG3089బడవలెనుG1163.

And cast him into the bottomless pit, and shut him up, and set a seal upon him, that he should deceive the nations no more, till the thousand years should be fulfilled: and after that he must be loosed a little season.
4

అంతటG2532 సింహాసనములనుG2362 చూచితినిG1492; వాటిG846మీదG1909 ఆసీనులైG2523యుండువారికిG846 విమర్శచేయుటకుG2917 అధికారము ఇయ్యబడెనుG1325. మరియుG2532 క్రూరమృగముG2342నకైననుG3777 దానిG846 ప్రతిమG1504కైననుG3777 నమస్కారముG4352చేయకG3756, తమG848 నొసళ్లG3359యందుG1909 గానిG2532 చేతులG5495యందుG1909 గానిG2532 దాని ముద్రG5480వేయించుG2983కొననిG3756 వారిని, యేసుG2424 విషయమై తామిచ్చినG1223 సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223 శిరచ్ఛేదనము చేయబడినG3990 వారి ఆత్మలనుG5590 చూచితినిG3588. వారు బ్రదికినవారైG2198, వెయ్యిG5507 సంవత్సరములుG2094 క్రీస్తుG5547తోకూడG3326 రాజ్యము చేసిరిG936.

And I saw thrones, and they sat upon them, and judgment was given unto them: and I saw the souls of them that were beheaded for the witness of Jesus, and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had received his mark upon their foreheads, or in their hands; and they lived and reigned with Christ a thousand years.
5

ఆ వెయ్యిG5055 సంవత్సరములుG2094 గడచుG5055వరకుG2193 కడమG3062 మృతులుG3498 బ్రదుకG326లేదుG3756; ఇదియేG3778 మొదటిG4413 పునరుత్థానముG386.

But the rest of the dead lived not again until the thousand years were finished. This is the first resurrection.
6

G3588 మొదటిG4413 పునరుత్థానముG386లోG1722 పాలుG3313గలవారుG2192 ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిG5130మీదG1909 రెండవG1208 మరణమునకుG2288 అధికారముG1849లేదుG3756; వీరుG2071 దేవునికినిG2316 క్రీస్తుకునుG5547 యాజకులైG2409 క్రీస్తుG5547తోకూడG3326 వెయ్యిG5507 సంవత్సరములుG2094 రాజ్యము చేయుదురుG936.

Blessed and holy is he that hath part in the first resurrection: on such the second death hath no power, but they shall be priests of God and of Christ, and shall reign with him a thousand years.
7

వెయ్యిG5507 సంవత్సరములుG2094 గడచినG5055 తరువాత సాతానుG4567 తానున్నG846 చెరG5438లోనుండిG1537 విడిపింపబడునుG3089.

And when the thousand years are expired, Satan shall be loosed out of his prison,
8

భూమిG1093 నలుG5064దిశలG1137యందుండుG1722 జనములనుG1484, లెక్కకుG706 సముద్రపుG2281 ఇసుకG285వలెG5613 ఉన్న గోగుG1136 మాగోగుG3098 అనువారిని మోసపరచిG4105 వారినిG846 యుద్ధముG4171నకుG1519 పోగుచేయుటకైG4863 వాడు బయలుదేరునుG1831.

And shall go out to deceive the nations which are in the four quarters of the earth, Gog and Magog, to gather them together to battle: the number of whom is as the sand of the sea.
9

వారు భూమిG1093యందంG1909తటG4114 వ్యాపించిG305, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైనG25 పట్టణమునుG4172 ముట్టడివేయగా పరలోకముG3772లోనుండిG1537 అగ్నిG4442 దిగివచ్చిG2597 వారినిG846 దహించెనుG2719.

And they went up on the breadth of the earth, and compassed the camp of the saints about, and the beloved city: and fire came down from God out of heaven, and devoured them.
10

వారినిG846 మోసపరచినG4105 అపవాదిG1228 అగ్నిG4442 గంధకములుగలG2303 గుండముG3041లోG1519 పడవేయబడెనుG906. అచ్చటG3699 ఆ క్రూరమృగమునుG2342 అబద్ధ ప్రవక్తయుG5578 ఉన్నారు; వారు యుగG165యుగములుG165 రాత్రింG3571బగళ్లుG2250 బాధింపబడుదురుG928.

And the devil that deceived them was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are, and shall be tormented day and night for ever and ever.
11

మరియుG2532 ధవళమైనG3022 మహాG3173 సింహాసనమునుG2362 దానిG846యందుG1909 ఆసీనుడైయున్నG2521 యొకనిని చూచితినిG1492; భూG1093మ్యాకాశములుG3772 ఆయనG3739 సముఖముG4383నుండిG575 పారిపోయెనుG5343; వాటికిG846 నిలువ చోటుG5117 కనబడG2147కపోయెనుG3756.

And I saw a great white throne, and him that sat on it, from whose face the earth and the heaven fled away; and there was found no place for them.
12

మరియుG2532 గొప్పవారేమిG3173 కొద్దివారేమిG3398 మృతులైనవారందరుG3498 ఆ సింహాసనము ఎదుటG1799 నిలువబడియుండుటG2476 చూచితినిG1492. అప్పుడుG2532 గ్రంథములుG975 విప్పబడెనుG455; మరియుG2532 జీవగ్రంథమునుG2222 వేరొకG243 గ్రంథముG975 విప్పబడెనుG455; ఆ గ్రంథములG975యందుG1722 వ్రాయబడియున్నG1125 వాటినిబట్టి తమG848 క్రియలG2041చొప్పునG2596 మృతులుG3498 తీర్పు పొందిరిG2919.

And I saw the dead, small and great, stand before God; and the books were opened: and another book was opened, which is the book of life: and the dead were judged out of those things which were written in the books, according to their works.
13

సముద్రముG2281 తనG846లోఉన్నG1722 మృతులనుG3498 అప్పగించెనుG1325; మరణమునుG2288 పాతాళలోకమునుG86 వాటిG846 వశముననున్నG1722 మృతులG3498నప్పగించెనుG1325; వారిలో ప్రతివాడుG1538 తనG848 క్రియలG2041 చొప్పునG2596 తీర్పుపొందెనుG2919.

And the sea gave up the dead which were in it; and death and hell delivered up the dead which were in them: and they were judged every man according to their works.
14

మరణమునుG2288 మృతుల లోకమునుG86 అగ్నిG4442గుండముG3041లోG1519 పడవేయబడెనుG906; ఈG3778 అగ్నిG4442గుండముG3041 రెండవG1208 మరణముG2288.

And death and hell were cast into the lake of fire. This is the second death.
15

ఎవని పేరైననుG1536 జీవG2222గ్రంథG976మందుG1722 వ్రాయబడినట్టుG1125 కనబడG2147నియెడలG3756 వాడు అగ్నిG4442గుండముG3041లోG1519 పడవేయబడెనుG906.

And whosoever was not found written in the book of life was cast into the lake of fire.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.