Day 17
Day 18 : ఆదికాండము 38-40 & మత్తయి 22
Day 19

ఆదికాండము అధ్యాయము 38

1

H1931 కాలమందుH6256 యూదాH3063 తన సహోదరులనుH251 విడిచి హీరాH2437 అనుH8034 ఒకH376 అదుల్లామీయునిH5726యొద్దH5704 ఉండుటకుH5186 వెళ్లెనుH3381.

And it came to pass at that time, that Judah went down from his brethren, and turned in to a certain Adullamite, whose name was Hirah.
2

అక్కడH8033 షూయH7770 అనుH8034 ఒకH376 కనానీయునిH3669 కుమార్తెనుH1323 యూదాH3063 చూచిH7200 ఆమెను తీసికొనిH3947 ఆమెతోH413 పోయెనుH935.

And Judah saw there a daughter of a certain Canaanite, whose name was Shuah; and he took her, and went in unto her.
3

ఆమె గర్భవతియైH2029 కుమారునిH1121 కనగాH3205 అతడు వానికి ఏరుH6147 అను పేరుH8034 పెట్టెనుH7121.

And she conceived, and bare a son; and he called his name Er.
4

ఆమె మరలH5750 గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205 వానికి ఓనానుH209 అను పేరుH8034 పెట్టెనుH7121.

And she conceived again, and bare a son; and she called his name Onan.
5

ఆమె మరలH5750 గర్భవతియైH3254 కుమారునిH1121 కనిH3205 వానికి షేలాH7956 అను పేరుH8034 పెట్టెనుH7121. ఆమె వీని కనినప్పుడుH3205 అతడు కజీబులోH3580నుండెనుH1961.

And she yet again conceived, and bare a son; and called his name Shelah: and he was at Chezib, when she bare him.
6

యూదాH3063 తన జ్యేష్ఠకుమారుడైనH1060 ఏరునకుH6147 తామారుH8559 అను దానిని పెండ్లిH80 చేసెనుH3947.

And Judah took a wife for Er his firstborn, whose name was Tamar.
7

యూదాH3063 జ్యేష్ఠ కుమారుడైనH1060 ఏరుH6147 యెహోవాH3068 దృష్టికిH5869 చెడ్డవాడుH7451 గనుక యెహోవాH3068 అతని చంపెనుH4191.

And Er, Judah's firstborn, was wicked in the sight of the LORD; and the LORD slew him.
8

అప్పుడు యూదాH3063 ఓనానుతోH209–నీ అన్నH251 భార్యH802యొద్దకుH413 వెళ్లిH935 మరిది ధర్మము జరిగించిH2992 నీ అన్నకుH251 సంతానముH2233 కలుగజేయుమనిH6965 చెప్పెనుH559.

And Judah said unto Onan, Go in unto thy brother's wife, and marry her, and raise up seed to thy brother.
9

ఓనానుH209 ఆ సంతానముH2233 తనది కాH1961నేరదనిH3808 యెరిగిH3045 ఆమెH802తోH413 పోయినప్పుడుH935 తన అన్నకుH251 సంతానముH2233 కలుగజేయH5414కుండునట్లుH1115 తన రేతస్సును నేలనుH776 విడిచెనుH7843.

And Onan knew that the seed should not be his; and it came to pass, when he went in unto his brother's wife, that he spilled it on the ground, lest that he should give seed to his brother.
10

అతడు చేసినదిH6213 యెహోవాH3068 దృష్టికి చెడ్డదిH7849 గనుక ఆయన అతనికూడH1571 చంపెనుH4191.

And the thing which he did displeased the LORD: wherefore he slew him also.
11

అప్పుడు యూదాH3063–ఇతడుH1931 కూడH1571 ఇతని అన్నలవలెH251 చనిపోవునేమోH4191 అనుకొనిH6435–నా కుమారుడైనH1121 షేలాH7956 పెద్దవాడగుH1431వరకుH5704 నీ తండ్రిH1యింటH1004 విధవరాలుగాH490 నుండుమనిH3427 తన కోడలైనH3618 తామారుతోH8559 చెప్పెనుH559. కాబట్టి తామారుH8559 వెళ్లిH1980 తన తండ్రిH1 యింటH1004 నివసించెనుH3427.

Then said Judah to Tamar his daughter in law, Remain a widow at thy father's house, till Shelah my son be grown: for he said, Lest peradventure he die also, as his brethren did. And Tamar went and dwelt in her father's house.
12

చాలా దినములైన తరువాత షూయH7770 కుమార్తెయైనH1323 యూదాH3063 భార్యH802 చనిపోయెనుH4191. తరువాత యూదాH3063 దుఃఖనివారణ పొందిH5162, అదుల్లామీయుడైనH5726 హీరాH2437 అను తన స్నేహితునితోH7453 తిమ్నాతునకుH8553 తన గొఱ్ఱలH6629 బొచ్చుకత్తిరించుH వారియొద్దకు వెళ్లెను

And in process of time the daughter of Shuah Judah's wife died; and Judah was comforted, and went up unto his sheepshearers to Timnath, he and his friend Hirah the Adullamite.
13

దాని మామH2524 తన గొఱ్ఱలH6629 బొచ్చు కత్త్తిరించుటకుH1494 తిమ్నాతునకుH8553 వెళ్లుచున్నాడనిH5927 తామారునకుH8559 తెలుపబడెనుH5046.

And it was told Tamar, saying, Behold thy father in law goeth up to Timnath to shear his sheep.
14

అప్పుడు షేలాH7956 పెద్దవాడైనప్పటికినిH1431 తాను అతనికియ్యH5414బడకుండుటH3808 చూచిH7200 తన వైధవ్యH491వస్త్రములనుH899 తీసివేసిH4480, ముసుకుH6809వేసికొని శరీరమంతయుH5968 కప్పుకొనిH3680, తిమ్నాతునకుH8553 పోవుH5921 మార్గములోH1870నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా

And she put her widow's garments off from her, and covered her with a vail, and wrapped herself, and sat in an open place, which is by the way to Timnath; for she saw that Shelah was grown, and she was not given unto him to wife.
15

యూదాH3063 ఆమెను చూచిH7200, ఆమె తన ముఖముH6440 కప్పుకొనిH3680నందునH3588 వేశ్యH2181 అనుకొనిH2803

When Judah saw her, he thought her to be an harlot; because she had covered her face.
16

ఆ మార్గమునH1870 ఆమె దగ్గరకుH413 బోయిH5186, ఆమెH1931 తన కోడలనిH3618 తెలిH3045యకH3808–నీతోH413 పోయెదనుH3051 రమ్మనిH935 చెప్పెనుH559. అందుకామె–నీవు నాతోH413 వచ్చినయెడలH935 నా కేమిH4100 యిచ్చెదవనిH5414 అడిగెనుH559.

And he turned unto her by the way, and said, Go to, I pray thee, let me come in unto thee; (for he knew not that she was his daughter in law.) And she said, What wilt thou give me, that thou mayest come in unto me?
17

అందుకతడు–నేనుH595 మందH6629లోనుండిH4480 మేక పిల్లనుH1423 పంపెదననిH7971 చెప్పినప్పుడుH559 ఆమె–అది పంపుH7971వరకుH5704 ఏమైన కుదువH6162 పెట్టినయెడలH5414 సరే అని చెప్పెనుH559.

And he said, I will send thee a kid from the flock. And she said, Wilt thou give me a pledge, till thou send it?
18

అతడు–నేను నీయొద్ద ఏమిH4100 కుదువH6162 పెట్టవలెననిH5414 అడిగినప్పుడుH559 ఆమె–నీ ముద్రయుH2368 దాని దారమునుH6616 నీ చేతికఱ్ఱయుననిH3027 చెప్పెనుH559. అతడు వాటిని ఆమెకిచ్చిH5414 ఆమెతోH413 పోయెనుH935; ఆమె అతనివలన గర్భవతిH2029యాయెను.

And he said, What pledge shall I give thee? And she said, Thy signet, and thy bracelets, and thy staff that is in thine hand. And he gave it her, and came in unto her, and she conceived by him.
19

అప్పుడామె లేచిH6965పోయిH1980 తన ముసుకుH6809 తీసివేసిH4480 తన వైధవ్యH491వస్త్రములనుH899 వేసికొనెనుH3847.

And she arose, and went away, and laid by her vail from her, and put on the garments of her widowhood.
20

తరువాత యూదాH3063 ఆ స్త్రీH802 యొద్దH3027నుండిH4480 ఆ కుదువనుH6162 పుచ్చుకొనుటకుH3947 తన స్నేహితుడగుH7453 అదుల్లామీయునిH5726 చేతH3027 మేకపిల్లనుH1423 పంపినప్పుడుH7971 ఆమె అతనికి కనబడH4672లేదుH3808.

And Judah sent the kid by the hand of his friend the Adullamite, to receive his pledge from the woman's hand: but he found her not.
21

కాబట్టి అతడు–మార్గమందుH1870 ఏనాయిము నొద్ద నుండినH1961 ఆ వేశ్యH6948 యెక్కడనున్నదనిH346 ఆ చోటిH4725 మనుష్యులనుH376 అడుగగాH7592 వారు–ఇక్కడH2088 వేశ్యH6948 యెవతెయుH1961 లేదనిH3808 చెప్పిరిH559.

Then he asked the men of that place, saying, Where is the harlot, that was openly by the way side? And they said, There was no harlot in this place.
22

కాబట్టి అతడు యూదాH3063 యొద్దకుH413 తిరిగి వెళ్లిH7725–ఆమె నాకు కనబడH4672లేదుH3808; మరియు ఆ చోటిH4725 మనుష్యులుH376–ఇక్కడికిH2088 వేశ్యH6948 యెవతెయు రాలేదనిH3808 చెప్పిరనిH559 అనినప్పుడుH559

And he returned to Judah, and said, I cannot find her; and also the men of the place said, that there was no harlot in this place.
23

యూదాH3063–మనలను అపహాస్యముH937 చేసెదరేమోH6435; ఆమె వాటిని ఉంచుకొననిమ్ముH3947; ఇదిగోH2009 నేను ఈH2088 మేక పిల్లనుH1423 పంపితినిH7971, ఆమె నీకుH859 కనబడH4672లేదుH3808 అనెనుH559.

And Judah said, Let her take it to her, lest we be shamed: behold, I sent this kid, and thou hast not found her.
24

రమారమి మూడుH7969 నెలలైనH2320 తరువాత–నీ కోడలగుH3618 తామారుH8559 జారత్వము చేసెనుH2181; అంతేకాక ఆమె జారత్వమువలనH2183 గర్భవతియైనదనిH2030 యూదాకుH3063 తెలుపబడెనుH5046. అప్పుడు యూదాH3063–ఆమెను బయటికి తీసికొనిరండిH3318, ఆమెను కాల్చివేయవలెననిH8313 చెప్పెనుH559.

And it came to pass about three months after, that it was told Judah, saying, Tamar thy daughter in law hath played the harlot; and also, behold, she is with child by whoredom. And Judah said, Bring her forth, and let her be burnt.
25

ఆమెనుH1931 బయటికి తీసికొనివచ్చినప్పుడుH3318 ఆమె తన మామH2524యొద్దకుH413 ఆ వస్తువులనుH428 పంపిH7971–ఇవిH428 యెవరివోH834 ఆ మనుష్యునివలనH376 నేనుH595 గర్భవతినైతినిH2030. ఈ ముద్రH2858 యీ దారముH6616 ఈ కఱ్ఱ యెవరివో దయచేసిH4994 గురుతు పట్టుమనిH5234 చెప్పించెనుH559.

When she was brought forth, she sent to her father in law, saying, By the man, whose these are, am I with child: and she said, Discern, I pray thee, whose are these, the signet, and bracelets, and staff.
26

యూదాH3063 వాటిని గురుతుపట్టిH5234–నేను నా కుమారుడైనH1121 షేలానుH7956 ఆమెకు ఇయ్యH5414లేదుH3808 గనుక ఆమె నాకంటెH4480 నీతిమంతురాలనిH6663 చెప్పిH559 మరి యెప్పుడునుH5750 ఆమెను కూడH3045లేదుH3808.

And Judah acknowledged them, and said, She hath been more righteous than I; because that I gave her not to Shelah my son. And he knew her again no more.
27

ఆమె ప్రసవH3205కాలమందుH6256 కవలవారుH8380 ఆమె గర్భమందుండిరిH990.

And it came to pass in the time of her travail, that, behold, twins were in her womb.
28

ఆమె ప్రసవించుచున్నప్పుడుH3205 ఒకడు తన చెయ్యిH3027 బయటికి చాచెనుH5414 గనుక మంత్రసానిH3205 ఎఱ్ఱనూలుH8144 తీసిH3947 వాని చేతిH3027కిH5921 కట్టిH7194–ఇతడుH2088 మొదటH7223 బయటికి వచ్చెననిH3318 చెప్పెనుH559.

And it came to pass, when she travailed, that the one put out his hand: and the midwife took and bound upon his hand a scarlet thread, saying, This came out first.
29

అతడు తన చెయ్యిH3027 వెనుకకు తీసినప్పుడుH7725 అతని సహోదరుడుH251 బయటికి వచ్చెనుH3318. అప్పుడామె–నీవేలH4100 భేదించుకొనిH6555 వచ్చితివనెనుH559. అందుచేత అతనికి పెరెసుH6557 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

And it came to pass, as he drew back his hand, that, behold, his brother came out: and she said, How hast thou broken forth? this breach be upon thee: therefore his name was called Pharez.
30

తరువాతH310 తన చేతిH3027నిH5921 తొగరుగలH8144 అతని సహోదరుడుH251 బయటికివచ్చెనుH3318. అతనికి జెరహుH2226 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

And afterward came out his brother, that had the scarlet thread upon his hand: and his name was called Zarah.

ఆదికాండము అధ్యాయము 39

1

యోసేపునుH3130 ఐగుప్తునకుH4714 తీసికొని వచ్చినప్పుడుH3318 ఫరోయొక్కH6547 ఉద్యోగస్థుడునుH5631 రాజసంరక్షకH2876 సేనాధిపతియునైనH8269 పోతీఫరనుH6318 నొక ఐగుప్తీయుడుH4713, అక్కడికిH8033 అతని తీసికొనివచ్చినH3318 ఇష్మాయేలీయులH3459యొద్దH4480 నతని కొనెనుH7069.

And Joseph was brought down to Egypt; and Potiphar, an officer of Pharaoh, captain of the guard, an Egyptian, bought him of the hands of the Ishmeelites, which had brought him down thither.
2

యెహోవాH3068 యోసేపునకుH3130 తోడైH854యుండెనుH1961 గనుక అతడుH376 వర్ధిల్లుచుH6743 తన యజమానుడగుH113 ఆ ఐగుప్తీయునిH4713 యింటH1004 నుండెనుH1961.

And the LORD was with Joseph, and he was a prosperous man; and he was in the house of his master the Egyptian.
3

యెహోవాH3068 అతనికి తోడైయుండెననియుH854, అతడుH1931 చేసినH6213దంతయుH3605 అతని చేతిలోH3027 యెహోవాH3068 సఫలము చేసెననియుH6743 అతని యజమానుడుH113 చూచినప్పుడుH7200

And his master saw that the LORD was with him, and that the LORD made all that he did to prosper in his hand.
4

యోసేపుH3130 మీద అతనికిH5869 కటాక్షముH2580 కలిగెనుH4672 గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెనుH8334. మరియు అతడు తన యింటిH1004మీదH5921 విచారణకర్తగాH6485 అతని నియమించి తనకు కలిగినH3426దంతయుH3605 అతనిచేతిH3027 కప్పగించెనుH5414.

And Joseph found grace in his sight, and he served him: and he made him overseer over his house, and all that he had he put into his hand.
5

అతడు తన యింటిమీదనుH1004 తనకు కలిగినH3426దంతటిH3605మీదనుH5921 అతని విచారణకర్తగా నియమించినH6485 కాలముH227 మొదలుకొనిH4480 యెహోవాH3068 యోసేపుH3130 నిమిత్తముH1558 ఆ ఐగుప్తీయునిH4713 యింటినిH1004 ఆశీర్వదించెనుH1288. యెహోవాH3068 ఆశీర్వాదముH1293 యింటిలోH1004 నేమి పొలములోనేమి అతనికి కలిగినH3426 సమస్తముH3605 మీదను ఉండెనుH1961.

And it came to pass from the time that he had made him overseer in his house, and over all that he had, that the LORD blessed the Egyptian's house for Joseph's sake; and the blessing of the LORD was upon all that he had in the house, and in the field.
6

అతడు తనకు కలిగినదంతయుH3605 యోసేపుH3130 చేతిH3027 కప్పగించిH5800, తానుH1931 ఆహారముH3899 తినుటH398 తప్ప తనకేమి ఉన్నదోH854 ఏమి లేదో విచారించినవాడుH3045 కాడుH3808. యోసేపుH3130 రూపవంతుడునుH3303 సుందరుడునైH4758 యుండెనుH1961.

And he left all that he had in Joseph's hand; and he knew not ought he had, save the bread which he did eat. And Joseph was a goodly person, and well favoured.
7

అటుH428తరువాతH310 అతని యజమానునిH113 భార్యH802 యోసేపుH3130మీదH413 కన్నుH5869వేసిH5375–తనతోH5973 శయనించుమనిH7901 చెప్పెనుH559

And it came to pass after these things, that his master's wife cast her eyes upon Joseph; and she said, Lie with me.
8

అయితే అతడు ఒప్పకH3985–నా యజమానుడుH113 తనకు కలిగినH3426దంతయుH3605 నా చేతిH3027కప్పగించెనుగదాH5414, నా వశమునH854 తన యింటిలోH1004 ఏమిH4100 ఉన్నదో అతడెరుH3045గడుH3808; ఈH2088 యింటిలోH1004 నాకంటెH4480 పైవాడుH1419 ఎవడునుH369 లేడు.

But he refused, and said unto his master's wife, Behold, my master wotteth not what is with me in the house, and he hath committed all that he hath to my hand;
9

నీవుH859 అతని భార్యH802వైనందునH3588 నిన్ను తప్పH834 మరి దేనినిH3972 నా కప్పగింపకH2820 యుండH4480లేదుH3808. కాబట్టి నేనెట్లుH349 ఇంతH2063 ఘోరమైనH1419 దుష్కార్యముH7451 చేసిH6213 దేవునికిH430 విరోధముగా పాపముH2398 కట్టుకొందునని తన యజమానునిH113 భార్యH802తోH413 అనెనుH559.

There is none greater in this house than I; neither hath he kept back any thing from me but thee, because thou art his wife: how then can I do this great wickedness, and sin against God?
10

దినH3117 దినముH3117 ఆమె యోసేపుH3130తోH413 మాటలాడుచుండెనుH1696 గాని అతడు ఆమెతోH681 శయనించుటకైననుH7901 ఆమెతోH5973 నుండుటకైననుH1961 ఆమె మాటH413 విన్నవాడుH8085కాడుH3808.

And it came to pass, as she spake to Joseph day by day, that he hearkened not unto her, to lie by her, or to be with her.
11

అట్లుండగాH1961 ఒకH2088 నాడుH3117 అతడు తన పనిH4399మీదH6213 ఇంటిలోపలికిH1004 వెళ్లినప్పుడుH935 ఇంటిH1004 మనుష్యుH376లలోH4480 ఎవరునుH369 అక్కడH8033 లేరుH3808.

And it came to pass about this time, that Joseph went into the house to do his business; and there was none of the men of the house there within.
12

అప్పుడామె ఆతని వస్త్రముH899 పట్టుకొనిH8610 తనతోH5973 శయనింపుమనిH7901 చెప్పగాH559 అతడు తన వస్త్రమునుH899 ఆమె చేతిలోH3027 విడిచి పెట్టిH5800 తప్పించుకొనిH3318 బయటికిH2351 పారిపోయెనుH5127.

And she caught him by his garment, saying, Lie with me: and he left his garment in her hand, and fled, and got him out.
13

అతడు తన వస్త్రమునుH899 ఆమె చేతిలోH3027 విడిచిH5800 తప్పించుకొనిH5127పోవుటH2351 ఆమె చూచినప్పుడుH7200

And it came to pass, when she saw that he had left his garment in her hand, and was fled forth,
14

తన యింటిH1004 మనుష్యులనుH376 పిలిచిH7121–చూడుడిH7200, అతడు మనలను ఎగతాళి చేయుటకుH6711 ఒక హెబ్రీయునిH5680 మనయొద్దకుH413 తెచ్చియున్నాడుH935. నాతోH5973 శయనింపవలెననిH7901 వీడు నాయొద్దకుH413 రాగాH935 నేను పెద్దH1419కేకH6963 వేసితినిH7121.

That she called unto the men of her house, and spake unto them, saying, See, he hath brought in an Hebrew unto us to mock us; he came in unto me to lie with me, and I cried with a loud voice:
15

నేను బిగ్గరగాH7311 కేకH6963వేయుటH7121 వాడు వినిH8085 నా దగ్గరH681 తన వస్త్రమునుH899 విడిచిపెట్టిH5800 తప్పించుకొనిH3318 బయటికిH2351 పారిపోయెననిH5127 వారితో చెప్పిH559

And it came to pass, when he heard that I lifted up my voice and cried, that he left his garment with me, and fled, and got him out.
16

అతని యజమానుడుH113 ఇంటికిH1004 వచ్చుH935వరకుH5704 అతని వస్త్రముH899 తనదగ్గరH681 ఉంచుకొనెనుH5117.

And she laid up his garment by her, until his lord came home.
17

అప్పుడామె తన భర్తతోH413H428 మాటలచొప్పునH1697 చెప్పెనుH559–నీవు మనయొద్దకుH413 తెచ్చినH935 ఆ హెబ్రీH5680దాసుడుH5650 నన్ను ఎగతాళి చేయుటకుH6711 నాయొద్దకుH413 వచ్చెనుH935.

And she spake unto him according to these words, saying, The Hebrew servant, which thou hast brought unto us, came in unto me to mock me:
18

నేను బిగ్గరగాH7311 కేకH6963 వేసినప్పుడుH7121 వాడు తన వస్త్రముH899 నా దగ్గరH681 విడిచిపెట్టిH5800 తప్పించుకొని బయటికిH2351 పారిపోయెననెనుH5127

And it came to pass, as I lifted up my voice and cried, that he left his garment with me, and fled out.
19

కాబట్టి అతని యజమానుడుH113–ఇట్లుH1697 నీ దాసుడుH5650 నన్ను చేసెననిH6213 తన భార్యH802 తనతోH413 చెప్పినH1696 మాటలుH1697 విన్నప్పుడుH8085 కోపముతోH639 మండిపడిH2734

And it came to pass, when his master heard the words of his wife, which she spake unto him, saying, After this manner did thy servant to me; that his wrath was kindled.
20

అతనిని పట్టుకొనిH3947 రాజుH4428 ఖైదీలుH615 బంధింపబడుH631 చెరసాలలోH5470 వేయించెనుH5414. అతడక్కడH8033 చెరసాలలోH5470 ఉండెనుH1961.

And Joseph's master took him, and put him into the prison, a place where the king's prisoners were bound: and he was there in the prison.
21

అయితే యెహోవాH3068 యోసేపునకుH3130 తోడైH854యుండిH1961, అతనియందుH413 కనికరH2617పడిH5186 అతనిమీదH5869 ఆ చెరసాలయొక్కH5470 అధిపతికిH8269 కటాక్షముH2580 కలుగునట్లుచేసెనుH5414.

But the LORD was with Joseph, and shewed him mercy, and gave him favour in the sight of the keeper of the prison.
22

చెరసాలH1004 అధిపతిH8269 ఆ చెరసాలH1004లోనున్నH5470 ఖైదీలH615నందరినిH3605 యోసేపుH3130 చేతిH3027కప్పగించెనుH5414. వారక్కడH8033 ఏమిH4100 చేసిరోH6213 అదంతయుH3605 అతడేH1931 చేయించువాడుH6213.

And the keeper of the prison committed to Joseph's hand all the prisoners that were in the prison; and whatsoever they did there, he was the doer of it.
23

యెహోవాH3068 అతనికి తోడైH854యుండెనుH1961 గనుక ఆ చెరసాలH1004 అధిపతిH8269 అతని చేతికిH3027 అప్పగింపబడిన దేనిగూర్చియుH3605 విచారణH7200 చేయకయుండెనుH369. అతడుH1931 చేయునదిH6213 యావత్తుH3605 యెహోవాH3068 సఫలమగునట్లు చేసెనుH6743.

The keeper of the prison looked not to any thing that was under his hand; because the LORD was with him, and that which he did, the LORD made it to prosper.

ఆదికాండము అధ్యాయము 40

1

అటుH428పిమ్మటH310 ఐగుప్తుH4714రాజుయొక్కH4428 పానదాయకుడునుH4945 భక్ష్యకారుడునుH644 తమ ప్రభువైనH113 ఐగుప్తుH4714రాజుH4428 ఎడల తప్పుచేసిరిH2398

And it came to pass after these things, that the butler of the king of Egypt and his baker had offended their lord the king of Egypt.
2

గనుక ఫరోHy6547 పానదాయకులH4945 అధిపతియుH8269 భక్ష్యకారులH644 అధిపతియునైనH8269 తన యిద్దరుH8147 ఉద్యోగస్థులH5631 మీదH5921 కోపపడిH7107

And Pharaoh was wroth against two of his officers, against the chief of the butlers, and against the chief of the bakers.
3

వారిని చెరసాలH1004లోH413 నుంచుటకైH5414 రాజసంరక్షకH2876 సేనాధిపతికిH8269 అప్పగించెనుH5414. అదిH834 యోసేపుH3130 బంధింపబడినH631 స్థలముH4725.

And he put them in ward in the house of the captain of the guard, into the prison, the place where Joseph was bound.
4

ఆ సేనాధిపతిH8269 వారిని యోసేపుH3130 వశము చేయగాH6485 అతడు వారికి ఉపచారము చేసెనుH8334. వారు కొన్నిదినములుH3117 కావలిలో నుండినH4929తరువాతH310

And the captain of the guard charged Joseph with them, and he served them: and they continued a season in ward.
5

వారిద్దరుH8147, అనగా చెరసాలH1004లోH5470 బంధింపబడినH631 ఐగుప్తుH4714రాజుయొక్కH4428 పానదాయకుడునుH4945, భక్ష్యకారుడునుH644 ఒక్కటేH259 రాత్రియందుH3915 కలలు కనిరిH2492; ఒక్కొక్కడుH376 వేరు వేరు భావములH6623 కలH2472 కనెనుH2492.

And they dreamed a dream both of them, each man his dream in one night, each man according to the interpretation of his dream, the butler and the baker of the king of Egypt, which were bound in the prison.
6

తెల్లవారినప్పుడు H1242యోసేపుH3130 వారి యొద్దకుH413 వచ్చిH935 వారిని చూడగాH7200 వారు చింతాక్రాంతులై యుండిరిH2196.

And Joseph came in unto them in the morning, and looked upon them, and, behold, they were sad.
7

అతడు–ఎందుచేతH4069 నేడుH3117 మీ ముఖములుH6440 చిన్నబోయి యున్నవనిH7451 తన యజమానునిH113 యింటH4929 తనతోH854 కావలియందున్న ఫరోH6547 ఉద్యోగస్థులH5631నడిగెనుH7592.

And he asked Pharaoh's officers that were with him in the ward of his lord's house, saying, Wherefore look ye so sadly to day?
8

అందుకు వారు–మేము కలలుH2472 కంటిమిH2492; వాటి భావము చెప్పగలH6622వారెవరును లేరనిH369 అతనితోH413 ననగాH559 యోసేపుH3130 వారిని చూచి–భావములుH6623 చెప్పుట దేవుని అధీనమేH430 గదా; మీరు దయచేసిH4994 ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.

And they said unto him, We have dreamed a dream, and there is no interpreter of it. And Joseph said unto them, Do not interpretations belong to God? tell me them, I pray you.
9

అప్పుడు పానదాయకులH4945 అధిపతిH8269 యోసేపునుH3130 చూచిH7200–నా కలలోH2472 ఒక ద్రాక్షావల్లిH1612 నా యెదుట ఉండెనుH6440;

And the chief butler told his dream to Joseph, and said to him, In my dream, behold, a vine was before me;
10

ఆ ద్రాక్షావల్లికిH1612 మూడుH7969 తీగెలుండెనుH8299, అది చిగిరించినట్టు ఉండెనుH6524; దానిH1931 పువ్వులుH5322 వికసించెనుH5927; దాని గెలలుH811 పండిH1310 ద్రాక్షఫలములాయెనుH6025.

And in the vine were three branches: and it was as though it budded, and her blossoms shot forth; and the clusters thereof brought forth ripe grapes:
11

మరియు ఫరోH6547 గిన్నెH3563 నా చేతిలో ఉండెనుH3027; ఆ ద్రాక్షఫలములుH6025 నేను పట్టుకొనిH3947 ఫరోH6547 గిన్నెH3563లోH413 వాటిని పిండిH7818 ఆ గిన్నెH3563 ఫరోH6547 చేతిH3709కిచ్చితిననిH5414 తన కలను అతనితో వివరించి చెప్పెనుH559.

And Pharaoh's cup was in my hand: and I took the grapes, and pressed them into Pharaoh's cup, and I gave the cup into Pharaoh's hand.
12

అప్పుడు యోసేపుH3130–దాని భావH6623మిదేH2088; ఆ మూడుH7969 తీగెలుH8299 మూడుH7969 దినములుH3117;

And Joseph said unto him, This is the interpretation of it: The three branches are three days:
13

ఇంకH5750 మూడుH7969 దినములలోగాH3117 ఫరోH6547 నీ తలనుH7218 పైకెత్తిH5375 నీ ఉద్యోగముH3653 నీకుH5921 మరల ఇప్పించునుH7725. నీవు అతనికి పాన దాయకుడవైH4945 యున్ననాటిH1961 మర్యాదH4941 చొప్పునH7223 ఫరోH6547 గిన్నెనుH3563 అతని చేతిH3027కప్పగించెదవుH5414

Yet within three days shall Pharaoh lift up thine head, and restore thee unto thy place: and thou shalt deliver Pharaoh's cup into his hand, after the former manner when thou wast his butler.
14

కాబట్టిH3588 నీకు క్షేమము కలిగినప్పుడుH3190 నన్ను జ్ఞాపకము చేసికొనిH2142 నాయందుH5973 కరుH2617ణించిH6213 ఫరోH6547తోH413 నన్నుగూర్చి మాటలాడిH2142 యీH2088 యింటిH1004లోనుండిH4480 నన్ను బయటికి రప్పించుముH3318.

But think on me when it shall be well with thee, and shew kindness, I pray thee, unto me, and make mention of me unto Pharaoh, and bring me out of this house:
15

ఏలయనగా నేను హెబ్రీయులH5680 దేశముH776లోనుండిH4480 దొంగిలబడితినిH1589, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలోH953 నన్ను వేయుటకుH7760 ఇక్కడH6311 సహాH1571 నేనేమియుH3972 చేయH6213లేదనిH3808 అతనితోH413 చెప్పెనుH559.

For indeed I was stolen away out of the land of the Hebrews: and here also have I done nothing that they should put me into the dungeon.
16

అతడు తెలిపిన భావముH6622 మంచిదనిH2896 భక్ష్యకారులH644 అధిపతిH8269 చూచిH7200 అతనితోH413 నిట్లనెనుH559–నేనుH589నుH637 కల కంటినిH2472; ఇదిగోH2009 తెల్లనిH2751 పిండివంటలు గల మూడుH7969 గంపలుH5536 నా తలH7218మీదH5921 ఉండెను.

When the chief baker saw that the interpretation was good, he said unto Joseph, I also was in my dream, and, behold, I had three white baskets on my head:
17

మీదిH5945గంపలోH5536 ఫరో నిమిత్తముH6547 సమస్తవిధములైనH3605 పిండిH3978వంటలుH4639 ఉండెను. పక్షులుH5775 నా తలH7218మీదనున్నH5921 ఆ గంపH5536లోనుండిH4480 వాటిని తీసికొని తినుచుండెనుH398.

And in the uppermost basket there was of all manner of bakemeats for Pharaoh; and the birds did eat them out of the basket upon my head.
18

అందుకు యోసేపుH3130–దాని భావH6623మిదేH2088; ఆ మూడుH7969 గంపలుH5536 మూడుH7969 దినములుH3117

And Joseph answered and said, This is the interpretation thereof: The three baskets are three days:
19

ఇంకH5750 మూడుH7969 దినములలోగాH3117 ఫరోH6547 నీ మీదH5921నుండిH4480 నీ తలనుH7218 పైకెత్తిH5375 మ్రానుH6086మీదH5921 నిన్ను వ్రేలాడదీయించునుH8518. అప్పుడు పక్షులుH5775 నీ మీదH5921 నుండిH4480 నీ మాంసమునుH1320 తినివేయుననిH398 ఉత్తరమిచ్చెను.

Yet within three days shall Pharaoh lift up thy head from off thee, and shall hang thee on a tree; and the birds shall eat thy flesh from off thee.
20

మూడవH7992 దినమందుH3117 జరిగినదేమనగా, ఆ దినము ఫరోH6547 జన్మH3205దినముH3117 గనుక అతడు తన సేవకులH5650కందరికిH3605 విందుH4960 చేయించిH6213 వారి నడుమH8432 పానదాయకులH4945 అధిపతిH8269 తలనుH7218 భక్ష్యకారులH644 అధిపతిH8269 తలనుH7218 పైకెత్తిH5375

And it came to pass the third day, which was Pharaoh's birthday, that he made a feast unto all his servants: and he lifted up the head of the chief butler and of the chief baker among his servants.
21

పానదాయకులH4945 అధిపతిH8269 ఉద్యోగముH4945 మరల అతనికిచ్చెనుH7725 గనుక అతడు ఫరోH6547చేతికిH3709 గిన్నెH3563 నిచ్చెనుH5414.

And he restored the chief butler unto his butlership again; and he gave the cup into Pharaoh's hand:
22

మరియు యోసేపుH3130 వారికి తెలిపిన భావముH6622చొప్పునH834 భక్ష్యకారులH644 అధిపతినిH8269 వ్రేలాడదీయించెనుH8518.

But he hanged the chief baker: as Joseph had interpreted to them.
23

అయితే పానదాయకులH4945 అధిపతిH8269 యోసేపునుH3130 జ్ఞాపకముH2142 చేసికొనకH3808 అతని మరచిపోయెనుH7911.

Yet did not the chief butler remember Joseph, but forgat him.

మత్తయి అధ్యాయము 22

1

యేసుG2424 వారికిG846 ఉత్తరమిచ్చుచుG611 తిరిగిG3825 ఉపమానG3850 రీతిగాG1722 ఇట్లనెనుG2036.

And Jesus answered and spake unto them again by parables, and said,
2

పరలోకG3772రాజ్యముG932, తనG848 కుమారునికిG5207 పెండ్లి విందుG1062చేసినG4160 యొకG935 రాజునుG444 పోలియున్నదిG3666.

The kingdom of heaven is like unto a certain king, which made a marriage for his son,
3

G3588 పెండ్లి విందుG1062కుG1519 పిలువబడిన వారినిG2564 రప్పించుటకుG2564 అతడు తనG848దాసులనుG1401 పంపినప్పుడుG649 వారు రాG2064నొల్లకG2309 పోయిరిG3756.

And sent forth his servants to call them that were bidden to the wedding: and they would not come.
4

కాగాG3825 అతడు–ఇదిగోG2400 నాG3450 విందుG712 సిద్ధపరచియున్నానుG2090; ఎద్దులునుG5022 క్రొవ్విన పశువులునుG4619 వధింపబడినవిG2380; అంతయుG3956 సిద్ధముగా ఉన్నదిG2092; పెండ్లిG1062 విందుకుG1519 రండనిG1205 పిలువబడిన వారితోG2564 చెప్పుడనిG2036 వేరేG243 దాసులనుG1401 పంపెనుG649 గాని

Again, he sent forth other servants, saying, Tell them which are bidden, Behold, I have prepared my dinner: my oxen and my fatlings are killed, and all things are ready: come unto the marriage.
5

వారుG3588 లక్ష్యము చేయకG272, ఒకడుG3303 తనG2398 పొలముG68నకునుG1519 మరిG3588యొకడుG3303 తనG848 వర్తకముG1711నకునుG1519 వెళ్లిరిG565.

But they made light of it, and went their ways, one to his farm, another to his merchandise:
6

తక్కినవారుG3062 అతనిG846 దాసులనుG1401 పట్టుకొనిG2902 అవమానపరచిG5195 చంపిరిG615.

And the remnant took his servants, and entreated them spitefully, and slew them.
7

కాబట్టిG1161 రాజుG935 కోపపడిG3710 తనG848 దండ్లనుG4753 పంపిG3992, ఆG1565 నరహంతకులనుG5406 సంహరించిG622, వారిG846 పట్టణముG4172 తగలబెట్టించెనుG1714.

But when the king heard thereof, he was wroth: and he sent forth his armies, and destroyed those murderers, and burned up their city.
8

అప్పుG5119డతడు–పెండ్లి విందుG1062 సిద్ధముగాG2092 ఉన్నదిG2076 గానిG1161 పిలువబడినవారుG2564 పాత్రులుG514 కాG2258రుG3756.

Then saith he to his servants, The wedding is ready, but they which were bidden were not worthy.
9

గనుకG3767 రాజG1327మార్గములకుG3598 పోయిG4198 మీకు కనబడుG2147 వారినందరినిG3745 పెండ్లిG1062 విందుకుG1519 పిలువుడని తనG848 దాసులతోG1401 చెప్పెనుG3004.

Go ye therefore into the highways, and as many as ye shall find, bid to the marriage.
10

G1565 దాసులుG1401 రాజమార్గములG3598కుG3588 పోయిG1831 చెడ్డG4190 వారినేమి మంచిG18వారినేమి తమకు కనబడినG2147వారిG3745 నందరినిG3956 పోగుచేసిరిG4863 గనుక విందుకుG1062 వచ్చినవారితోG345G3588 పెండ్లి శాల నిండెనుG4130.

So those servants went out into the highways, and gathered together all as many as they found, both bad and good: and the wedding was furnished with guests.
11

రాజుG935 కూర్చున్న వారినిG345 చూడG2300 లోపలికి వచ్చిG1525, అక్కడG1563 పెండ్లిG1062వస్త్రముG1742 ధరించుG1746కొననిG3756 యొకనిG444 చూచిG1492

And when the king came in to see the guests, he saw there a man which had not on a wedding garment:
12

–స్నేహితుడాG2083, పెండ్లిG1062 వస్త్రముG1742లేG2192G3361 ఇక్కడిG5602 కేలాగుG4459 వచ్చితిG1525 వని అడుగగాG3004 వాడుG3588 మౌనియై యుండెనుG5392.

And he saith unto him, Friend, how camest thou in hither not having a wedding garment? And he was speechless.
13

అంతటG5119 రాజుG935–వీనిG846 కాళ్లుG4228 చేతులుG5495 కట్టిG1210 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోసిG142వేయుడిG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 ఉండుననిG2071 పరిచారకులG1249తోG3588 చెప్పెనుG2036.

Then said the king to the servants, Bind him hand and foot, and take him away, and cast him into outer darkness; there shall be weeping and gnashing of teeth.
14

కాగాG1063 పిలువబడినG2822 వారు అనేకులుG4183, ఏర్పరచబడినవారుG1588 కొందరేG3641 అని చెప్పెను.

For many are called, but few are chosen.
15

అప్పుడుG5119 పరిసయ్యులుG5330 వెళ్లిG4198, మాటలG3056లోG1722 ఆయననుG846 చిక్కుపరచవలెననిG3802 ఆలోచనG4824చేయుచుG2983

Then went the Pharisees, and took counsel how they might entangle him in his talk.
16

–బోధకుడాG1320, నీవుG1488 సత్యవంతుడవైG227 యుండి, దేవునిG2316 మార్గముG3598 సత్యముG225గాG1722 బోధించుచున్నావనియుG1321, నీవుG4671 ఎవనినిG3762 లక్ష్యG3199పెట్టవనియుG3756, మోమాటముG991 లేనివాడవనియుG3756 ఎరుగుదుముG1492.

And they sent out unto him their disciples with the Herodians, saying, Master, we know that thou art true, and teachest the way of God in truth, neither carest thou for any man: for thou regardest not the person of men.
17

నీG4671కేమిG5101 తోచుచున్నదిG1380? కైసరుకుG2541 పన్నిG2778చ్చుటG1325 న్యాయమాG1832? కాదాG3756? మాతోG2254 చెప్పుమనిG2036 అడుగుటకు హేరోదీయుG2265లతో కూడG3326 తమG848 శిష్యులనుG3101 ఆయనయొద్దకుG846 పంపిరిG649.

Tell us therefore, What thinkest thou? Is it lawful to give tribute unto Caesar, or not?
18

యేసుG2424 వారిG846 చెడుతనG4189మెరిగిG1097–వేషధారులారాG5273, నన్నెంG3165దుకుG5101 శోధించు చున్నారుG3985?

But Jesus perceived their wickedness, and said, Why tempt ye me, ye hypocrites?
19

పన్నుG2778రూకG3546 యొకటి నాకుG3427 చూపుడనిG1925 వారితోG846 చెప్పగాG3004 వారాG3588యనయొద్దకుG846 ఒక దేనారముG1220 తెచ్చిరిG4374.

Shew me the tribute money. And they brought unto him a penny.
20

అప్పుడాయన–ఈG3778 రూపమునుG1504 పైవ్రాతయుG1923 ఎవరివనిG5101 వారినడుగగాG3004 వారు–కైసరుG2541వనిరిG3004.

And he saith unto them, Whose is this image and superscription?
21

అందుG5119కాయన–ఆలాగైతేG3767 కైసరువిG2541 కైసరునకునుG2541, దేవునివిG2316 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పెనుG3004.

They say unto him, Caesar's. Then saith he unto them, Render therefore unto Caesar the things which are Caesar's; and unto God the things that are God's.
22

వారీమాట వినిG191 ఆశ్చర్యపడిG2296 ఆయననుG846 విడిచిG863 వెళ్లి పోయిరిG565.

When they had heard these words, they marvelled, and left him, and went their way.
23

పునరుత్థానముG386లేదనిG3361 చెప్పెడిG3004 సద్దూకయ్యులుG4523G1565 దినమునG2250 ఆయనయొద్దకుG846 వచ్చిG4334

The same day came to him the Sadducees, which say that there is no resurrection, and asked him,
24

–బోధకుడాG1320, ఒకడుG5100 పిల్లలుG5043 లేకG3361 చనిపోయినG599యెడలG1437 అతనిG848 సహోదరుడుG80 అతనిG846 భార్యనుG1135 పెండ్లిచేసికొనిG1918 తనG848 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయG450 వలెనని మోషేG3475 చెప్పెనుG2036;

Saying, Master, Moses said, If a man die, having no children, his brother shall marry his wife, and raise up seed unto his brother.
25

మాG2254లోG3844 ఏడుగురుG2033 సహోదరుG80లుండిరిG2258; మొదటివాడుG4413 పెండ్లిచేసికొనిG1060 చనిపోయెనుG5053; అతనికి సంతానముG4690 లేనందునG3361 అతనిG848 సహోదరుడుG80 అతనిG848 భార్యనుG1135 తీసికొనెనుG863.

Now there were with us seven brethren: and the first, when he had married a wife, deceased, and, having no issue, left his wife unto his brother:
26

రెండవG1208 వాడునుG2532 మూడవG5154 వాడును ఏడవG2033 వానివరకుG2193 అందరునుG3956 ఆలాగేG3668 జరిగించి చనిపోయిరిG599.

Likewise the second also, and the third, unto the seventh.
27

అందరిG3956 వెనుకG5305G3588 స్త్రీయుG1135 చనిపోయెనుG599.

And last of all the woman died also.
28

పునరుత్థానG386 మందుG1722G3588 యేడుగురిలోG2033 ఆమె ఎవనికిG5101 భార్యగాG1135 ఉండునుG2071? ఆమెG846 వీరందరికినిG3956 భార్యగాG1135 ఉండెనుG2192 గదా అనిG1063 ఆయననుG846 అడిగిరి.

Therefore in the resurrection whose wife shall she be of the seven? for they all had her.
29

అందుకుG1161 యేసుG2424–లేఖనములG1124నుG3588గానిG3366 దేవునిG2316 శక్తినిG1411గానిG3366 ఎరుG1492గకG3361 మీరు పొరబడుచున్నారుG4105.

Jesus answered and said unto them, Ye do err, not knowing the scriptures, nor the power of God.
30

పునరుత్థానG386మందుG1722 ఎవరును పెండ్లిG1060చేసికొనరుG3777, పెండ్లి కియ్యG1547 బడరుG3777; వారు పరలోకG3772మందున్నG1722 దూతలG32వలెG5613 ఉందురుG1526.

For in the resurrection they neither marry, nor are given in marriage, but are as the angels of God in heaven.
31

మృతులG3498 పునరుత్థానముG386నుగూర్చిG3588–నేనుG1473 అబ్రాహాముG11 దేవుడనుG2316, ఇస్సాకుG2464 దేవుడనుG2316, యాకోబుG2384 దేవుడనైG2316 యున్నాననిG2198 దేవుడుG2316 మీతోG5213 చెప్పినమాటG4483 మీరు చదువG314లేదాG3756?

But as touching the resurrection of the dead, have ye not read that which was spoken unto you by God, saying,
32

ఆయన సజీవులకేG2198 దేవుడుG2316 గానిG235 మృతులకుG3498 దేవుడుG2316 కాడనిG3756 వారితోG846 చెప్పెనుG3004.

I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob? God is not the God of the dead, but of the living.
33

జనులదిG3793 వినిG191 ఆయనG846 బోధG1322కాశ్చర్యపడిరిG1605.

And when the multitude heard this, they were astonished at his doctrine.
34

ఆయన సద్దూకయ్యులG4523 నోరు మూయించెG5392ననిG3754 పరిసయ్యులుG5330 వినిG191 కూడివచ్చిరిG4863.

But when the Pharisees had heard that he had put the Sadducees to silence, they were gathered together.
35

వారిG846లోG1537 ఒక ధర్మశాస్త్రోపదేశకుడుG3544 ఆయననుG846 శోధించుచుG3985

Then one of them, which was a lawyer, asked him a question, tempting him, and saying,
36

–బోధకుడాG1320, ధర్మ శాస్త్రముG3551లోG1722 ముఖ్యమైనG3173 ఆజ్ఞG1785 ఏదనిG4169 అడిగెనుG1905.

Master, which is the great commandment in the law?
37

అందు కాయన–నీG4675 పూర్ణG3650హృదయముG2588తోనుG1722 నీG4675 పూర్ణాG3650త్మG5590తోనుG1722 నీG4675 పూర్ణG3650మనస్సుG1271తోనుG1722 నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 ప్రేమింప వలెననునదియేG25.

Jesus said unto him, Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind.
38

ఇదిG3778 ముఖ్య మైనదియుG3173 మొదటిG4413దియునైనG2076 ఆజ్ఞG1785.

This is the first and great commandment.
39

నిన్నుG4572వలెG5613 నీG4675 పొరుగువానిG4139 ప్రేమింపవలెననుG25 రెండవG1208 ఆజ్ఞయుG1785 దానిG846వంటిదేG3664.

And the second is like unto it, Thou shalt love thy neighbour as thyself.
40

G5025 రెండుG1417 ఆజ్ఞలుG1785 ధర్మ శాస్త్రG3551మంతటిG3650కినిG3588 ప్రవక్తలG4396కునుG3588 ఆధారమై యున్నవనిG2910 అతనితో చెప్పెను.

On these two commandments hang all the law and the prophets.
41

ఒకప్పుడుG1161 పరిసయ్యులుG5330 కూడియుండగాG4863 యేసుG2424 వారిని చూచి

While the Pharisees were gathered together, Jesus asked them,
42

–క్రీస్తునుG5547గూర్చిG4012 మీG5213కేమిG5101 తోచు చున్నదిG1380? ఆయన ఎవనిG5101 కుమారుడనిG5207 అడిగెను. వారు–ఆయనG846 దావీదుG1138 కుమారుడనిG5207 చెప్పిరిG3004.

Saying, What think ye of Christ? whose son is he? They say unto him, The Son of David.
43

అందుకాయన–ఆలాగైతే నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదముల క్రింద ఉంచువరకుG2193

He saith unto them, How then doth David in spirit call him Lord, saying,
44

నీవు నాG3450 కుడిపార్శ్వG1188మునG1537 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 అని దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 ఆత్మG4151వలనG1722 ఏలG4459 చెప్పు చున్నాడుG3004?

The LORD said unto my Lord, Sit thou on my right hand, till I make thine enemies thy footstool?
45

దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పినG2564యెడలG1487, ఆయన ఏలాగుG4459 అతనికిG846 కుమారుG5207డగుననిG2076 వారినడుగగా

If David then call him Lord, how is he his son?
46

ఎవడునుG3762 మారుమాటG3056 చెప్పG611లేకపోయెనుG1410. మరియుG2532G1565 దినముG2250నుండిG575 ఎవడునుG5100 ఆయననుG846 ఒక ప్రశ్నయుG3765 అడుగG1905 తెగింపG5111లేదుG3761.

And no man was able to answer him a word, neither durst any man from that day forth ask him any more questions.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.