Day 178
Day 179 : 2 దినవృత్తాంతములు 11-13 & ప్రకటన 15-16
Day 180

2 దినవృత్తాంతములు అధ్యాయము 11

1

రెహబాముH7346 యెరూషలేమునకుH3389 వచ్చినప్పుడుH935 ఇశ్రాయేలువారితోH3478 యుద్ధము చేయుటకునుH3898H5973, రాజ్యమునుH4467 తనకు మరల రప్పించుకొనుటకునుH7725 అతడు యూదావారిలోH3063 నుండియు బెన్యామీనీయులలోH1144నుండియు ఏర్పరచబడినH977 యుద్ధ శాలులనుH4421H6213 లక్ష యెనుబదిH8084 వేలమందినిH505 సమకూర్చగాH6950

And when Rehoboam was come to Jerusalem, he gathered of the house of Judah and Benjamin an hundred and fourscore thousand chosen men, which were warriors, to fight against Israel, that he might bring the kingdom again to Rehoboam.
2

దైవజనుడైనH430H376 షెమయాకుH8098 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

But the word of the LORD came to Shemaiah the man of God, saying,
3

–నీవు యూదారాజునుH3063H4428 సొలొమోనుH8010 కుమారుడునగుH1121 రెహబాముతోనుH7346, యూదాH3063 యందును బెన్యామీనీయులH1144 ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలువారందరితోనుH3478H3605H413 ఈ మాట ప్రకటించుముH559

Speak unto Rehoboam the son of Solomon, king of Judah, and to all Israel in Judah and Benjamin, saying,
4

–ఈH2088 కార్యముH1697 నావలనH4480 జరుగుచున్నదనిH1961 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 గనుక, బయలుదేరH5927కుండనుH3808 మీ సహోదరులతోH251 యుద్ధము చేయH3898కుండనుH3808 మీరందరునుH3605 మీ మీ యిండ్లకుH1004 తిరిగి పోవుడిH7725 అని చెప్పెనుH559. కావున వారు యెహోవాH3068 మాటలుH1697 వినిH8085 యరొబాముతోH3379 యుద్ధము చేయుటH3898 మాని వెళ్లిపోయిరిH1980.

Thus saith the LORD, Ye shall not go up, nor fight against your brethren: return every man to his house: for this thing is done of me. And they obeyed the words of the LORD, and returned from going against Jeroboam.
5

రెహబాముH7346 యెరూషలేమునందుH3389 కాపురముండిH3427 యూదాH3063 ప్రదేశమందు ప్రాకారపురములనుH4692H5892 కట్టించెనుH1129.

And Rehoboam dwelt in Jerusalem, and built cities for defence in Judah.
6

అతడు బేత్లెహేముH1035, ఏతాముH5862, తెకోవH8620, బేత్సూరుH1049,

He built even Bethlehem, and Etam, and Tekoa,
7

శోకోH7755, అదుల్లాముH5725, గాతుH1661,

And Bethzur, and Shoco, and Adullam,
8

మారేషాH4762, జీపుH2128, అదోరయీముH115,

And Gath, and Mareshah, and Ziph,
9

లాకీషుH3923, అజేకాH5825,

And Adoraim, and Lachish, and Azekah,
10

జొర్యాH6881, అయ్యాలోనుH357, హెబ్రోనుH2275 అను యూదాH3063 బెన్యామీనుH1144 ప్రదేశములందుండుH834 ప్రాకారపురములనుH4694H5892 కట్టించిH1129

And Zorah, and Aijalon, and Hebron, which are in Judah and in Benjamin fenced cities.
11

దుర్గములనుH4694 బలపరచిH2388, వాటిలో అధిపతులనుH5057 ఉంచిH5414, ఆహారమునుH3978 నూనెనుH8081 ద్రాక్షారసమునుH3196 సమకూర్చెనుH214.

And he fortified the strong holds, and put captains in them, and store of victual, and of oil and wine.
12

మరియు వాటిలో డాళ్లనుH6793 బల్లెములనుH7420 ఉంచి ఆ పట్టణములనుH5892 బహుH3966 బలవంతమైనH7235 వాటిగా చేసెను. యూదావారునుH3063 బెన్యామీనీయులునుH1144 అతని పక్షముననుండిరిH2388.

And in every several city he put shields and spears, and made them exceeding strong, having Judah and Benjamin on his side.
13

ఇశ్రాయేలువారిH3478 మధ్యనుండు యాజకులునుH3548 లేవీయులునుH3881 తామున్న ప్రదేశముల సరిహద్దులనుH1366 దాటిH4480 అతని యొద్దకుH5921 వచ్చి చేరిరిH3320.

And the priests and the Levites that were in all Israel resorted to him out of all their coasts.
14

యరొబామునుH3379 అతని కుమారులునుH1121 యెహోవాకుH3068 యాజకసేవH3547 జరుగకుండ లేవీయులనుH3881 త్రోసివేయగాH2186, వారు తమ గ్రామములనుH4054 స్వాస్థ్యములనుH272 విడచిH5800, యూదాH3063 దేశమునకును యెరూషలేమునకునుH3389 వచ్చిరిH1980.

For the Levites left their suburbs and their possession, and came to Judah and Jerusalem: for Jeroboam and his sons had cast them off from executing the priest's office unto the LORD:
15

యరొబాముH3379 బలిపీఠములకునుH1116 దయ్యములకునుH8163 తాను చేయించినH6213 దూడలకునుH5695 యాజకులనుH3548 ఏర్పరచుకొనెనుH5975.

And he ordained him priests for the high places, and for the devils, and for the calves which he had made.
16

వారి చర్యలట్లుండగాH310 ఇశ్రాయేలీయులH3478 గోత్రములయందంతటనుH7626H3605 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 వెదకుటకుH1245 మనస్సుH3824 నిలుపుకొనినవారుH5414 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 బలుల నర్పించుటకైH2076 యెరూషలేమునకుH3389 వచ్చిరిH935.

And after them out of all the tribes of Israel such as set their hearts to seek the LORD God of Israel came to Jerusalem, to sacrifice unto the LORD God of their fathers.
17

దావీదునుH1732 సొలొమోనునుH8010 నడచినH1980 మార్గమందుH1870 మూడుH7969 సంవత్సరములుH8141 వారు నడచిH1980, యూదాH3063 రాజ్యమునుH4438 బలపరచిH2388 మూడుH7969 సంవత్సరములుH8141 సొలొమోనుH8010 కుమారుడైనH1121 రెహబామునకుH7346 సహాయకులైరిH553.

So they strengthened the kingdom of Judah, and made Rehoboam the son of Solomon strong, three years: for three years they walked in the way of David and Solomon.
18

రెహబాముH7346, దావీదుH1732 కుమారుడైనH1121 యెరీమోతుH3406 కుమార్తెయగుH1323 మహలతునుH4258 యెష్షయిH3448 కుమారుడైనH1121 ఏలీయాబుH446 కుమార్తెయగుH1323 అబీహాయిలునుH32 వివాహము చేసికొనెమH3947.

And Rehoboam took him Mahalath the daughter of Jerimoth the son of David to wife, and Abihail the daughter of Eliab the son of Jesse;
19

అతనికి యూషుH3266 షెమర్యాH8114 జహముH2093 అను కుమారులుH1121 కలిగిరిH3205.

Which bare him children; Jeush, and Shamariah, and Zaham.
20

పిమ్మట అతడు అబ్షాలోముH53 కుమార్తెయైనH1323 మయకానుH4601 వివాహము చేసికొనగాH3947 ఆమె అతనికి అబీయానుH29 అత్తయినిH6262 జీజానుH2124 షెలోమీతునుH8019 కనెనుH3205.

And after her he took Maachah the daughter of Absalom; which bare him Abijah, and Attai, and Ziza, and Shelomith.
21

రెహబాముH7346 పదునెనిమిదిమందిH6240H8083 భార్యలనుH802 పెండ్లిచేసికొనిH5375 అరువదిమందిH8346 ఉపపత్నులనుH6370 తెచ్చుకొని యిరువదిH6242 యెనిమిదిమందిH8083 కుమారులనుH1121 అరువదిమందిH8346 కుమార్తెలనుH1323 కనెనుH3205; అయితే తన భార్యలందరికంటెనుH802H3605H4480 ఉపపత్నులందరికంటెనుH6370H3605H4480 అబ్షాలోముH53 కుమార్తెయైనH1323 మయకానుH4601 అతడు ఎక్కువగా ప్రేమించెనుH157.

And Rehoboam loved Maachah the daughter of Absalom above all his wives and his concubines: (for he took eighteen wives, and threescore concubines; and begat twenty and eight sons, and threescore daughters.)
22

రెహబాముH7346 మయకాకుH4601 పుట్టిన కుమారుడైనH1121 అబీయానుH29 రాజును చేయతలచిH4427, అతని సహోదరులమీదH251 ప్రధానునిగానుH7218 అధిపతినిగానుH5057 అతని నియమించెనుH5975.

And Rehoboam made Abijah the son of Maachah the chief, to be ruler among his brethren: for he thought to make him king.
23

అతడు మంచి మెలకువగలవాడైH995 తన కుమారులలోH1121H4480 శేషించిన వారినిH6555 యూదాH3063 బెన్యామీనుH1144 సంబంధములైన ఆయాH3605 ప్రదేశములలోనిH776 ఆయాH3605 ప్రాకారపురములయందుH4694H5892 అధిపతులుగాH7218 నియమించి వారికి విస్తారమైనH7230 సొత్తుH4202 ఇచ్చిH5414 వారికి పెండ్లిండ్లు చేసెనుH802.

And he dealt wisely, and dispersed of all his children throughout all the countries of Judah and Benjamin, unto every fenced city: and he gave them victual in abundance. And he desired many wives.

2 దినవృత్తాంతములు అధ్యాయము 12

1

రెహబాముH7346 రాజ్యముH4438 స్థిరపడిH3559 తాను బలపరచబడినH2394... తరువాత అతడును ఇశ్రాయేలీయులందరునుH3478H3605 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 విసర్జించిరిH5800.

And it came to pass, when Rehoboam had established the kingdom, and had strengthened himself, he forsook the law of the LORD, and all Israel with him.
2

వారు యెహోవాH3068 యెడల ద్రోహము చేసినందునH4603 రాజైనH4428 రెహబాముH7346 యొక్క అయిదవH2549 సంవత్సరమందుH8141 ఐగుప్తుH4714 రాజైనH4428 షీషకుH7895 వెయ్యిన్నిH505 రెండువందలH3967H505 రథములతోనుH7393 అరువదివేలH8346 గుఱ్ఱపు రౌతులతోనుH6571 యెరూషలేముమీదికిH3389H5921 వచ్చెనుH5927.

And it came to pass, that in the fifth year of king Rehoboam Shishak king of Egypt came up against Jerusalem, because they had transgressed against the LORD,
3

అతనితో కూడH5973 ఐగుప్తునుండిH4714H4480 వచ్చినH935 లూబీయులుH3864 సుక్కీయులుH5525 కూషీయులుH3569 అనువారు లెక్కకుH4557 మించియుండిరి.

With twelve hundred chariots, and threescore thousand horsemen: and the people were without number that came with him out of Egypt; the Lubims, the Sukkiims, and the Ethiopians.
4

అతడు యూదాకుH3063 సమీపమైన ప్రాకారపురములనుH4694H5892 పట్టుకొనిH3920 యెరూషలేమువరకుH3389H5704 రాగాH935

And he took the fenced cities which pertained to Judah, and came to Jerusalem.
5

ప్రవక్తయైనH5030 షెమయాH8098 రెహబామునొద్దకునుH7346H413, షీషకునకునుH7895 భయపడిH యెరూషలేమునకుH3389 వచ్చి కూడియున్నH622 యూదావారిH3063 అధిపతులH8269 యొద్దకునుH413 వచ్చిH935–మీరుH859 నన్ను విసర్జించితిరిH5800 గనుక నేనుH589 మిమ్మును షీషకుH7895 చేతిలోH3027 పడనిచ్చియున్నాననిH5800 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పెనుH559.

Then came Shemaiah the prophet to Rehoboam, and to the princes of Judah, that were gathered together to Jerusalem because of Shishak, and said unto them, Thus saith the LORD, Ye have forsaken me, and therefore have I also left you in the hand of Shishak.
6

అప్పుడు ఇశ్రాయేలీయులH3478 అధిపతులునుH8269 రాజునుH4428 తమ్మును తాము తగ్గించుకొనిH3665 యెహోవాH3068 న్యాయస్థుడని ఒప్పుకొనిరిH6662.

Whereupon the princes of Israel and the king humbled themselves; and they said, The LORD is righteous.
7

వారు తమ్మును తాము తగ్గించుకొనుటH3665 యెహోవాH3068 చూచెనుH7200 గనుక యెహోవాH3068 వాక్కుH1697 షెమయాకుH8098 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559–వారు తమ్మును తాము తగ్గించుకొనిరిH3665 గనుక నేను వారిని నాశనముH7843చేయకH3808, షీషకుH7895 ద్వారాH3027 నా ఉగ్రతనుH2534 యెరూషలేముమీదH3389 కుమ్మరింH5413పకH3808 త్వరలోనే వారికి రక్షణH6413 దయచేసెదనుH5414.

And when the LORD saw that they humbled themselves, the word of the LORD came to Shemaiah, saying, They have humbled themselves; therefore I will not destroy them, but I will grant them some deliverance; and my wrath shall not be poured out upon Jerusalem by the hand of Shishak.
8

అయితేH3588 నన్ను సేవించుటకునుH5656, భూరాజులకుH776H4467 దాసులైH5650 యుండుటకునుH1961 ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లుH3045 వారు అతనికి దాసులగుదురుH5650.

Nevertheless they shall be his servants; that they may know my service, and the service of the kingdoms of the countries.
9

ఐగుప్తురాజైనH4714H4428 షీషకుH7895 యెరూషలేముమీదికిH3389H5921 వచ్చిH5927 యెహోవాH3068 మందిరపుH1004 బొక్కసములన్నిటినిH214H3605 రాజనగరులోనిH4428H1004 బొక్కసములన్నిటినిH214H3605 దోచుకొనిH3947, సొలొమోనుH8010 చేయించిన బంగారపుH2091 డాళ్లనుH4043 తీసికొనిపోయెనుH3947.

So Shishak king of Egypt came up against Jerusalem, and took away the treasures of the house of the LORD, and the treasures of the king's house; he took all: he carried away also the shields of gold which Solomon had made.
10

వాటికి బదులుగాH8478 రాజైనH4428 రెహబాముH7346 ఇత్తడిH5178 డాళ్లనుH4043 చేయించిH6213 వాటిని రాజనగరుయొక్కH4428H1004 ద్వారమునుH6607 కాయుH8104 సేవకులH7323 యొక్క అధిపతులకుH8269 అప్పగించెనుH6485.

Instead of which king Rehoboam made shields of brass, and committed them to the hands of the chief of the guard, that kept the entrance of the king's house.
11

రాజుH4428 యెహోవాH3068 మందిరములోనికిH1004 ప్రవేశించినప్పుడెల్లH935H1961 నగరుH1004 సేవకులుH7323 వచ్చిH935 వాటిని ఎత్తిH5375 తరువాత వాటిని మరలH7725 గదిలోH8372H413 ఉంచుచు వచ్చిరి.

And when the king entered into the house of the LORD, the guard came and fetched them, and brought them again into the guard chamber.
12

అతడు తన్ను తాను తగ్గించుకొనినందునH3665 యెహోవాH3068 అతని బొత్తిగా నిర్మూలముH7843చేయకH3808, యూదావారుH3063 కొంత మట్టుకు మంచితనముH2896 ననుసరించుట చూచి తన కోపముH639 అతనిమీదనుండిH4480 త్రిప్పుకొనెనుH7725.

And when he humbled himself, the wrath of the LORD turned from him, that he would not destroy him altogether: and also in Judah things went well.
13

రాజైనH4428 రెహబాముH7346 యెరూషలేమునందుH3389 స్థిరపడి యేలుబడి చేసెనుH4427; రెహబాముH7346 ఏలనారంభించినప్పుడుH4427 నలుబదియొకH702H259 సంవత్సరములH8141 యీడుగలవాడైH1121 యుండెను; తన నామమునుH8034 అచ్చటH8033 ఉంచుటకైH7760 ఇశ్రాయేలీయులH3478 గోత్రములన్నిటిలోనుండిH7626H3605H4480 యెహోవాH3068 కోరుకొనినH977 పట్టణమగుH5892 యెరూషలేమునందుH3389 అతడు పదునేడుH6240H7651 సంవత్సరములుH8141 ఏలెనుH4427, అతని తల్లిH517 పేరుH8034 నయమాH5279, ఆమె అమ్మోనీయురాలుH5984.

So king Rehoboam strengthened himself in Jerusalem, and reigned: for Rehoboam was one and forty years old when he began to reign, and he reigned seventeen years in Jerusalem, the city which the LORD had chosen out of all the tribes of Israel, to put his name there. And his mother's name was Naamah an Ammonitess.
14

అతడు తన మనస్సుH3820 యెహోవానుH3068 వెదకుటయందుH1875 నిలుపుH3559కొనకH3808 చెడుక్రియలుH7451 చేసెనుH6213.

And he did evil, because he prepared not his heart to seek the LORD.
15

రెహబాముH7346 చేసిన కార్యములన్నిటినిH1697 గూర్చియు షెమయాH8098 రచించినH3789 గ్రంథమందునుH1697 దీర్ఘదర్శియైనH2374 ఇద్దోH5714 రచించిన వంశావళియందునుH3187 వ్రాయబడియున్నదిH3789.

Now the acts of Rehoboam, first and last, are they not written in the book of Shemaiah the prophet, and of Iddo the seer concerning genealogies? And there were wars between Rehoboam and Jeroboam continually.
16

రెహబామునకునుH7346 యరొబామునకునుH3379 యుద్ధముH4421 యెడతెగక జరిగెను. రెహబాముH7346 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 దావీదుపట్టణమందుH1732H5892 పాతిపెట్టబడెనుH6912, అతని కుమారుడైనH1121 అబీయాH29 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And Rehoboam slept with his fathers, and was buried in the city of David: and Abijah his son reigned in his stead.

2 దినవృత్తాంతములు అధ్యాయము 13

1

రాజైనH4428 యరొబాముH3379 ఏలుబడిలో పదునెనిమిదవH6240H8083 సంవత్సరమందుH8141 అబీయాH29 యూదావారిమీదH3063H5921 ఏలనారంభించెనుH4427.

Now in the eighteenth year of king Jeroboam began Abijah to reign over Judah.
2

అతడు మూడుH7969 సంవత్సరములుH8141 యెరూషలేమునందుH3389 ఏలెనుH4427; అతని తల్లిH517పేరుH8034 మీకాయాH4322, ఆమె గిబియాH1390 ఊరివాడైనH4480 ఊరియేలుH222 కుమార్తెH1323.

He reigned three years in Jerusalem. His mother's name also was Michaiah the daughter of Uriel of Gibeah. And there was war between Abijah and Jeroboam.
3

అబీయాకునుH29 యరొబామునకునుH3379 యుద్ధముH4421 కలుగగాH1961 అబీయాH29 నాలుగుH702 లక్షలమందిH3967H505 పరాక్రమశాలులH1368 సైన్యముH2428 ఏర్పరచుకొనిH977 యుద్ధమునకుH4421 సిద్ధముచేసెనుH631; యరొబామునుH3379 ఎనిమిదిH8083 లక్షలమందిH3967H505 పరాక్రమశాలులనుH1368H2428 ఏర్పరచుకొనిH977 అతనికి ఎదురుగాH5973 వారిని యుద్ధమునకుH4421 వ్యూహపరచెనుH6186.

And Abijah set the battle in array with an army of valiant men of war, even four hundred thousand chosen men: Jeroboam also set the battle in array against him with eight hundred thousand chosen men, being mighty men of valour.
4

అప్పుడు అబీయాH29 ఎఫ్రాయిముH669 మన్యమందుండుH2022 సెమరాయిముH6787 కొండమీదH2022H5921 నిలిచిH6965 ప్రకటించినదేమనగాH559–యరొబామాH3379, ఇశ్రాయేలువారలారాH3478, మీరందరునుH3605 నాకు చెవియొగ్గుడిH8085.

And Abijah stood up upon mount Zemaraim, which is in mount Ephraim, and said, Hear me, thou Jeroboam, and all Israel;
5

ఇశ్రాయేలుH3478 రాజ్యమునుH4467 ఎల్లప్పుడునుH5769 ఏలునట్లుగా ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 దావీదుతోనుH1732 అతని సంతతివారితోనుH1121 భంగము కాజాలనిH4417 నిబంధన చేసిH1285 దానిని వారికిచ్చెననిH5414 మీరు తెలిసికొందురుH3045 గదా.

Ought ye not to know that the LORD God of Israel gave the kingdom over Israel to David for ever, even to him and to his sons by a covenant of salt?
6

అయినను దావీదుH1732 కుమారుడైనH1121 సొలొమోనుకుH8010 దాసుడునుH5650 నెబాతుH5028 కుమారుడునగుH1121 యరొబాముH3379 పనికిమాలిన దుష్టులతో కలిసి లేచిH6965 తన యజమానునిమీదH113H5921 తిరుగుబాటు చేసెనుH4775.

Yet Jeroboam the son of Nebat, the servant of Solomon the son of David, is risen up, and hath rebelled against his lord.
7

సొలొమోనుH8010 కుమారుడైనH1121 రెహబాముH7346 ఇంకను బాల్యదశలోనుండిH5288H7390 ధైర్యముH లేనివాడైH3808 వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడుH7386 వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.

And there are gathered unto him vain men, the children of Belial, and have strengthened themselves against Rehoboam the son of Solomon, when Rehoboam was young and tenderhearted, and could not withstand them.
8

ఇప్పుడు దావీదుH1732 సంతతివారి వశముననున్నH3027 యెహోవాH3068 రాజ్యముతోH4467 మీరుH859 యుద్ధముచేయ తెగించెదమనిH2388 తలంచుచున్నారుH559. మీరుH859 గొప్పH7227 సైన్యముగా ఉన్నారుH1995; యరొబాముH3379 మీకు దేవతలుగాH430 చేయించినH6213 బంగారుH2091 దూడలునుH5695 మీయొద్దH5973 ఉన్నవి.

And now ye think to withstand the kingdom of the LORD in the hand of the sons of David; and ye be a great multitude, and there are with you golden calves, which Jeroboam made you for gods.
9

మీరు అహరోనుH175 సంతతివారైనH1121 యెహోవాH3068 యాజకులనుH3548, లేవీయులనుH3881 త్రోసివేసిH5080, అన్యదేశములH776 జనులుH5971 చేయునట్లుH6213 మీకొరకు యాజకులనుH3548 నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోనుH6499 ఏడుH7651 గొఱ్ఱ పొట్టేళ్లతోనుH352 తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చుH4390 ప్రతివాడుH3605, దైవములుH430 కానిH3808 వాటికి యాజకుడగుచున్నాడుH3548H1961.

Have ye not cast out the priests of the LORD, the sons of Aaron, and the Levites, and have made you priests after the manner of the nations of other lands? so that whosoever cometh to consecrate himself with a young bullock and seven rams, the same may be a priest of them that are no gods.
10

అయితే యెహోవాH3068 మాకుH587 దేవుడైయున్నాడుH430; మేము ఆయనను విసర్జించినH5800 వారము కాముH3808; అహరోనుH175 సంతతివారుH1121 యెహోవాకుH3068 సేవచేయుH8334 యాజకులైH3548 యున్నారు; లేవీయులుH3881 చేయవలసిన పనులనుH4399 లేవీయులే చేయుచున్నారుH3881.

But as for us, the LORD is our God, and we have not forsaken him; and the priests, which minister unto the LORD, are the sons of Aaron, and the Levites wait upon their business:
11

వారు ఉదయాస్తమయములయందుH1242H6153 యెహోవాకుH3068 దహనబలులుH5930 అర్పించుచు, సుగంధద్రవ్యములతోH5561 ధూపముH7004 వేయుచుH6999, పవిత్రమైనH2889 బల్లమీదH7979H5921 సన్నిధిరొట్టెలుH4635H3899 ఉంచుచు, బంగారుH2091 దీపస్తంభమునుH4501 ప్రమిదెలనుH5216 ప్రతి సాయంత్రముH6153 ముట్టించుచుH1197 వచ్చుచున్నారు; మేముH587 మా దేవుడైనH430 యెహోవాH3068 యేర్పరచిన విధినిబట్టిH4931 సమస్తము జరిగించుచున్నాముH8104 గానిH3588 మీరుH859 ఆయనను విసర్జించినH5800 వారైతిరి.

And they burn unto the LORD every morning and every evening burnt sacrifices and sweet incense: the shewbread also set they in order upon the pure table; and the candlestick of gold with the lamps thereof, to burn every evening: for we keep the charge of the LORD our God; but ye have forsaken him.
12

ఆలోచించుడిH2009, దేవుడేH430 మాకు తోడైH5973 మాకు అధిపతిగానున్నాడుH7218, మీ మీదH5921 ఆర్భాటము చేయుటకైH8643 బూరలుH2689 పట్టుకొని ఊదునట్టిH7321 ఆయన యాజకులుH3548 మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారాH3478, మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాతోH3068H5973 యుద్ధముH3898చేయకుడిH408, చేసినను మీరు జయH6743మొందరుH3808.

And, behold, God himself is with us for our captain, and his priests with sounding trumpets to cry alarm against you. O children of Israel, fight ye not against the LORD God of your fathers; for ye shall not prosper.
13

యరొబాముH3379 వారి వెనుకటిH310 భాగమందు మాటుగాండ్రనుH3993 కొందరిని ఉంచిH935, సైన్యము యూదావారికిH3063 ముందునుH6440 మాటుగాండ్రH3993 వారికి వెనుకనుH310 ఉండునట్లు చేసెనుH5437.

But Jeroboam caused an ambushment to come about behind them: so they were before Judah, and the ambushment was behind them.
14

యూదావారుH3063 తిరిగి చూచిH6437 యోధులుH4421 తమకు ముందునుH6440 వెనుకనుH268 ఉన్నట్టు తెలిసికొనిH2009 యెహోవాకుH3068 ప్రార్థన చేసిరిH6817, యాజకులునుH3548 బూరలుH2689 ఊదిరిH2690.

And when Judah looked back, behold, the battle was before and behind: and they cried unto the LORD, and the priests sounded with the trumpets.
15

అప్పుడు యూదావారుH3068H376 ఆర్భటించిరిH7321; యూదావారుH3068H376 ఆర్భటించినప్పుడుH7321 యరొబామునుH3379 ఇశ్రాయేలువారందరునుH3478H3605 అబీయాH29 యెదుటనుH6440 యూదావారిH3063 యెదుటనుH6440 నిలువలేకుండునట్లు దేవుడుH430 వారిని మొత్తినందునH5062

Then the men of Judah gave a shout: and as the men of Judah shouted, it came to pass, that God smote Jeroboam and all Israel before Abijah and Judah.
16

ఇశ్రాయేలువారుH3478 యూదావారిH3063 యెదుటనుండిH6440H4480 పారిపోయిరిH5127. దేవుడుH430 వారిని యూదాH3063 వారిచేతికిH3027 అప్పగించినందునH5414

And the children of Israel fled before Judah: and God delivered them into their hand.
17

అబీయాయునుH29 అతని జనులునుH5971 వారిని ఘోరముగాH7227 సంహరించిరిH4347. ఇశ్రాయేలుH3478 వారిలో అయిదుH2568 లక్షలమందిH3967H505 పరాక్రమశాలులు హతులైరిH2491.

And Abijah and his people slew them with a great slaughter: so there fell down slain of Israel five hundred thousand chosen men.
18

ఈ ప్రకారము ఇశ్రాయేలువారుH3478H1931 కాలమందుH6256 తగ్గింపబడిరిH3665 గానిH3588 యూదావారుH3063 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయించినH8172 హేతువుచేత జయమొందిరిH553.

Thus the children of Israel were brought under at that time, and the children of Judah prevailed, because they relied upon the LORD God of their fathers.
19

అబీయాH29 యరొబామునుH3379 తరిమిH7291, బేతేలునుH1008 దాని గ్రామములనుH1323 యెషానానుH3466 దాని గ్రామములనుH1323 ఎఫ్రోనునుH6085 దాని గ్రామములనుH1323 పట్టుకొనెనుH3920.

And Abijah pursued after Jeroboam, and took cities from him, Bethel with the towns thereof, and Jeshanah with the towns thereof, and Ephrain with the towns thereof.
20

అబీయాH29 బ్రదికిన కాలమునH3117 యరొబాముH3379 మరలH5750 బలముH3581 పొందలేదు,యెహోవాH3068 అతని మొత్తినందుచేతH5062 అతడు మరణమొందెనుH4191.

Neither did Jeroboam recover strength again in the days of Abijah: and the LORD struck him, and he died.
21

అబీయాH29 వృద్ధినొందెనుH2388, అతడు పదునాలుగుH6240H702 మంది భార్యలనుH802 వివాహము చేసికొనిH5375 యిరువదిH6242 యిద్దరుH8147 కుమారులనుH1121 పదునారుగురుH6240H8337 కుమార్తెలనుH1323 కనెనుH3205.

But Abijah waxed mighty, and married fourteen wives, and begat twenty and two sons, and sixteen daughters.
22

అబీయాH29 చేసిన యితర కార్యములనుH1697 గూర్చియు, అతని చర్యను గూర్చియుH1870, అతని కాలమున జరిగిన సంగతులనుH1697 గూర్చియు ప్రవక్తయైనH5030 ఇద్దోH5714 రచించినH3789 సటీక గ్రంథమునందుH4097 వ్రాయబడియున్నదిH3789.

And the rest of the acts of Abijah, and his ways, and his sayings, are written in the story of the prophet Iddo.

ప్రకటన అధ్యాయము 15

1

మరియుG2532 ఆశ్చర్యమైనG2298 మరియొకG243 గొప్పG3173 సూచనG4592 పరలోకG3772మందుG1722 చూచితినిG1492. అదేమనగా, ఏడుG2033 తెగుళ్లుG127 చేత పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దూతలుG32. ఇవే కడవరిG2078 తెగుళ్లుG4127; వీటిG846తోG1722 దేవునిG2316 కోపముG2372 సమాప్తమాయెనుG5055.

And I saw another sign in heaven, great and marvellous, seven angels having the seven last plagues; for in them is filled up the wrath of God.
2

మరియుG2532 అగ్నితోG4442 కలిసియున్నG3396 స్ఫటికపుG5193 సముద్రముG2281 వంటిదిG5613 ఒకటి నేను చూచితినిG1492. ఆ క్రూరమృగముG2342నకునుG1537 దానిG848 ప్రతిమG1504కునుG1909 దాని పేరుగలG3686 సంఖ్యకునుG706 లోబడకG1537 వాటిని జయించినవారుG3528 దేవునిG2316 వీణెలుG2788గలవారైG2192, ఆ స్ఫటికపుG5193 సముద్రముG2281నొద్దG1909 నిలిచియుండుటG2476 చూచితినిG1492.

And I saw as it were a sea of glass mingled with fire: and them that had gotten the victory over the beast, and over his image, and over his mark, and over the number of his name, stand on the sea of glass, having the harps of God.
3

వారు–ప్రభువాG2962, దేవాG2316, సర్వాధికారీG3841, నీG4675 క్రియలుG2041 ఘనమైనవిG3173, ఆశ్చర్యమైనవిG2298; యుగములకు రాజాG935, నీG4675 మార్గములుG3598 న్యాయములునుG1342 సత్యములునైయున్నవిG228;

And they sing the song of Moses the servant of God, and the song of the Lamb, saying, Great and marvellous are thy works, Lord God Almighty; just and true are thy ways, thou King of saints.
4

ప్రభువాG2962, నీవు మాత్రముG3441 పవిత్రుడవుG3741, నీకుG4571 భయG5399పడనిG3364 వాడెవడుG5101? నీG4675 నామమునుG3686 మహిమG1392పరచనిG3364వాడెవడుG5101? నీG4675 న్యాయవిధులుG1345 ప్రత్యక్షపరచబడినవిG5319 గనుక జనముG1484లందరుG3956 వచ్చిG2240 నీG4675 సన్నిధినిG1799 నమస్కారముచేసెదరనిG4352 చెప్పుచు, దేవునిG2316 దాసుడగుG1401 మోషేG3475 కీర్తనయుG5603 గొఱ్ఱెపిల్లG721 కీర్తనయుG5603 పాడుచున్నారుG103.

Who shall not fear thee, O Lord, and glorify thy name? for thou only art holy: for all nations shall come and worship before thee; for thy judgments are made manifest.
5

అటుG5023తరువాతG3326 నేను చూడగాG1492, సాక్ష్యపుG3142 గుడారG4633 సంబంధమైనG3588 ఆలయముG3485 పరలోకG3772మందుG1722 తెరవబడెనుG455.

And after that I looked, and, behold, the temple of the tabernacle of the testimony in heaven was opened:
6

ఏడుG2033 తెగుళ్లుG4127 చేత పట్టుకొనియున్నG2192G3588 యేడుగురుG2033 దూతలుG32, నిర్మలమునుG2513 ప్రకాశమానమునైనG2986 రాతినిG3043 ధరించుకొనిG1746, రొమ్ములమీదG4738 బంగారుG5552 దట్టీలుG2223 కట్టుకొనినవారైG4024 ఆ ఆలయముG3485లోనుండి వెలుపలికిG1537 వచ్చిరిG1831.

And the seven angels came out of the temple, having the seven plagues, clothed in pure and white linen, and having their breasts girded with golden girdles.
7

అప్పుడాG2532 నాలుగుG5064 జీవులG2226లోG1537 ఒకG1520 జీవి, యుగG165యుగములుG165 జీవించుG2198 దేవునిG2316 కోపముతోG2372 నిండియున్నG1073 యేడుG2033 బంగారుG5552 పాత్రలనుG5357 ఆ యేడుగురుG2033 దూతలG32 కిచ్చెనుG1325.

And one of the four beasts gave unto the seven angels seven golden vials full of the wrath of God, who liveth for ever and ever.
8

అంతటG2532 దేవునిG2316 మహిమG1391నుండియుG1537 ఆయనG848 శక్తిG1411నుండియుG1537 వచ్చిన పొగతోG2586 ఆలయముG3485 నింపబడినందునG1072 ఆ యేడుగురుG2033 దూతలయొద్దG32 ఉన్న యేడుG2033 తెగుళ్లుG4127 సమాప్తిG5055యగువరకుG891 ఆలయG3485మందుG1519 ఎవడునుG3762 ప్రవేశింపG1525జాలకపోయెనుG1410.

And the temple was filled with smoke from the glory of God, and from his power; and no man was able to enter into the temple, till the seven plagues of the seven angels were fulfilled.

ప్రకటన అధ్యాయము 16

1

మరియుG2532–మీరు పోయిG5217 దేవునిG2316 కోపముతోG2372 నిండిన ఆ యేడుG2033 పాత్రలనుG5357 భూమిG1093మీదG1519 కుమ్మరించుడనిG1632 ఆలయముG3485లోనుండిG1537 గొప్పG3173 స్వరముG5456 ఆ యేడుగురుG2033 దేవదూతలతోG32 చెప్పగాG3004 వింటినిG191.

And I heard a great voice out of the temple saying to the seven angels, Go your ways, and pour out the vials of the wrath of God upon the earth.
2

అంతటG2532 మొదటిG4413 దూతG32 వెలుపలికి వచ్చిG565 తనG848 పాత్రనుG5357 భూమిG1093మీదG1909 కుమ్మరింపగాG1632 ఆ క్రూరమృగముయొక్కG2342 ముద్రG5480గలవారికినిG2192 దానిG848 ప్రతిమకుG1504 నమస్కారముచేయువారికినిG4352 బాధకరమైనG2556 చెడ్డG4190 పుండుG1668 పుట్టెనుG1096.

And the first went, and poured out his vial upon the earth; and there fell a noisome and grievous sore upon the men which had the mark of the beast, and upon them which worshipped his image.
3

రెండవG1208 దూతG32 తనG848 పాత్రనుG5357 సముద్రముG2281లోG1519 కుమ్మరింపగాG1632 సముద్రముG2281 పీనుగG3498 రక్తముG129 వంటిG5613దాయెనుG1096. అందువలనG2532 సముద్రముG2281లోG1722 ఉన్న జీవG2198జంతువుG5590లన్నియుG3956 చచ్చెనుG599.

And the second angel poured out his vial upon the sea; and it became as the blood of a dead man: and every living soul died in the sea.
4

మూడవG5154 దూతG32 తనG848 పాత్రనుG5357 నదులG4215లోనుG1519 జలG5204ధారలG4077లోనుG1519 కుమ్మరింపగాG1632 అవి రక్తG129మాయెనుG1096.

And the third angel poured out his vial upon the rivers and fountains of waters; and they became blood.
5

అప్పుడుG2532 వర్తమానG2258 భూతకాలములలోG2071 ఉండుG5607 పవిత్రుడాG1342, పరిశుద్ధులG40 రక్తమునుG129 ప్రవక్తలG4396 రక్తముమG129 వారు కార్చిG1632నందుకుG3754 తీర్పుతీర్చిG2919 వారికిG846 రక్తముG129 త్రాగG4095నిచ్చితివిG1325;

And I heard the angel of the waters say, Thou art righteous, O Lord, which art, and wast, and shalt be, because thou hast judged thus.
6

దీనికిG1063 వారుG1526 పాత్రులేG514. నీవు ఈలాగుG5023 తీర్పుతీర్చితివిG2919 గనుక నీవుG1488 న్యాయవంతుడవనిG1342 జలములG5204 దేవదూతG32 చెప్పగాG3004 వింటినిG191.

For they have shed the blood of saints and prophets, and thou hast given them blood to drink; for they are worthy.
7

అందుకు–అవునుG3483 ప్రభువాG2962, దేవాG2316, సర్వాధికారీG3841, నీG4675 తీర్పులుG2920 సత్యములునుG228 న్యాయములునైయున్నవనిG1342 బలిపీఠముG2379 చెప్పుటG3004 వింటినిG191.

And I heard another out of the altar say, Even so, Lord God Almighty, true and righteous are thy judgments.
8

నాలుగవG5067 దూతG32 తనG848 పాత్రనుG5357 సూర్యునిG2246మీదG1909 కుమ్మరింపగాG1632 మనుష్యులనుG444 అగ్నిG4442తోG1722 కాల్చుటకుG2739 సూర్యునికిG2246 అధికారము ఇయ్యబడెనుG1325.

And the fourth angel poured out his vial upon the sun; and power was given unto him to scorch men with fire.
9

కాగాG2532 మనుష్యులుG444 తీవ్రమైనG3173 వేడిమితోG2738 కాలిపోయిG2739, యీG5025 తెగుళ్లG4127మీదG1909 అధికారముG1849గలG2192 దేవునిG2316 నామమునుG3686 దూషించిరిG987 గాని, ఆయననుG846 మహిమG1391 పరచునట్లుG1325 వారు మారుమనస్సు పొందినవారుG3340కారుG3756.

And men were scorched with great heat, and blasphemed the name of God, which hath power over these plagues: and they repented not to give him glory.
10

అయిదవG3991 దూతG32 తనG848 పాత్రనుG5357 ఆ క్రూరమృగముG2342 యొక్క సింహాసనముG2362మీదG1909 కుమ్మరింపగాG1632, దానిG848 రాజ్యముG932 చీకటిG4656 కమ్మెనుG1096; మనుష్యులుG444 తమకు కలిగినG1537 వేదననుబట్టిG4192 తమG848 నాలుకలుG1100 కరచుకొనుచుండిరిG3145.

And the fifth angel poured out his vial upon the seat of the beast; and his kingdom was full of darkness; and they gnawed their tongues for pain,
11

తమకుG848 కలిగిన వేదనలనుG4192 బట్టియుG1537 పుండ్లనుG1668 బట్టియుG1537 పరలోకమందున్నG3772 దేవునిG2316 దూషించిరిG987 గాని తమG848 క్రియలనుG2041 మానిG1537 మారుమనస్సు పొందినవారుG3340 కారుG3756.

And blasphemed the God of heaven because of their pains and their sores, and repented not of their deeds.
12

ఆరవG1623 దూతG32 తనG848 పాత్రనుG5357 యూఫ్రటీసుG2166 అను మహాG3173నదిG4215మీదG1909 కుమ్మరింపగాG1632 తూర్పుG395నుండిG575 వచ్చు రాజులకుG935 మార్గముG3598 సిద్ధపరచబడునట్లుG2090 దానిG848 నీళ్లుG5204 యెండిపోయెనుG3583.

And the sixth angel poured out his vial upon the great river Euphrates; and the water thereof was dried up, that the way of the kings of the east might be prepared.
13

మరియుG2532 ఆ ఘటసర్పముG1404 నోటG4750 నుండియుG1537 క్రూరమృగముG2342 నోటG4750నుండియుG1537 అబద్ధప్రవక్తG5578 నోటG4750నుండియుG1537 కప్పలG944వంటిG3664 మూడుG5140 అపవిత్రాG169త్మలుG4151 బయలువెడలగాG1537 చూచితినిG1492.

And I saw three unclean spirits like frogs come out of the mouth of the dragon, and out of the mouth of the beast, and out of the mouth of the false prophet.
14

అవిG1063 సూచనలుG4592 చేయునట్టిG4160 దయ్యములG1142 ఆత్మలేG4151; అవి సర్వాధికారియైనG3841 దేవునిG2316 మహాG3173దినముG2250G1565 జరుగు యుద్ధముG4171నకుG1519 లోకG3625మంతటG3650 ఉన్న రాజులనుG935 పోగుచేయవలెననిG4863 వారిG848యొద్దకుG1909 బయలు వెళ్లిG1607

For they are the spirits of devils, working miracles, which go forth unto the kings of the earth and of the whole world, to gather them to the battle of that great day of God Almighty.
15

హెబ్రీభాషలోG1447 హార్‌మెగిద్దోG717ననుG2564 చోటుG5117కుG1519 వారినిG846 పోగుచేసెనుG4863.

Behold, I come as a thief. Blessed is he that watcheth, and keepeth his garments, lest he walk naked, and they see his shame.
16

ఇదిగోG2400 నేను దొంగG2812వలెG5613 వచ్చుచున్నానుG2064; తాను దిగంబరుడుగాG1131 సంచరించుచున్నందునG4043 జనులు తనG848 దిసమొలనుG808 చూతురేమోG991 అని మెలకువగా ఉండిG1127 తనG848 వస్త్రముG2440 కాపాడుకొనువాడుG5083 ధన్యుడుG3107.

And he gathered them together into a place called in the Hebrew tongue Armageddon.
17

ఏడవG1442 దూతG32 తనG848 పాత్రనుG5357 వాయుమండలముG109మీదG1519 కుమ్మరింపగాG1632–సమాప్తమైనదనిG1096 చెప్పుచున్నG3004యొక గొప్పG3173 స్వరముG5456 గర్భాG3772లయముG3485లోG1722 ఉన్న సింహాసనముG2362 నుండిG575 వచ్చెనుG1831.

And the seventh angel poured out his vial into the air; and there came a great voice out of the temple of heaven, from the throne, saying, It is done.
18

అప్పుడుG2532 మెరుపులునుG796 ధ్వనులునుG5456 ఉరుములునుG1027 పుట్టెనుG1096, పెద్దG3173 భూకంపమునుG4578 కలిగెనుG1096. మనుష్యులుG444 భూమిG1093మీదG1909 పుట్టినదిG1096 మొదలుకొనిG575 అట్టిG3634 మహాG5082భూకంపముG4578 కలుగG1096లేదుG3756, అది అంతG3779 గొప్పదిG3173.

And there were voices, and thunders, and lightnings; and there was a great earthquake, such as was not since men were upon the earth, so mighty an earthquake, and so great.
19

ప్రసిద్ధమైన మహాG3173పట్టణముG4172 మూడుG5140 భాగములాయెనుG1096, అన్యజనులG1484 పట్టణములుG4172 కూలిపోయెనుG4098, తనG848 తీక్షణమైనG2372 ఉగ్రతయనుG3709 మద్యముగలG3631 పాత్రనుG4221 మహాG3173 బబులోనునకుG897 ఇయ్యవలెననిG1325 దానినిG846 దేవునిG2316 సముఖమందుG1799 జ్ఞాపకము చేసిరిG3415.

And the great city was divided into three parts, and the cities of the nations fell: and great Babylon came in remembrance before God, to give unto her the cup of the wine of the fierceness of his wrath.
20

ప్రతిG3956 ద్వీపముG3520 పారిపోయెనుG5343, పర్వతములుG3735 కనబడG2147కపోయెనుG3756.

And every island fled away, and the mountains were not found.
21

అయిదేసి మణుగుల బరువుగలG5006 పెద్దG3173వడగండ్లుG5464 ఆకాశముG3772 నుండిG1909 మనుష్యులG444మీదG1909 పడెనుG2597; ఆ వడగండ్లG5464 దెబ్బG4127 మిక్కిలిG4970 గొప్పదైG3173నందునG1537 మనుష్యులుG444 ఆ దెబ్బనుG4127బట్టిG1537 దేవునిG2316 దూషించిరిG987.

And there fell upon men a great hail out of heaven, every stone about the weight of a talent: and men blasphemed God because of the plague of the hail; for the plague thereof was exceeding great.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.