Day 177
Day 178 : 2 దినవృత్తాంతములు 9-10 & ప్రకటన 13-14
Day 179

2 దినవృత్తాంతములు అధ్యాయము 9

1

షేబదేశపుH7614 రాణిH4436 సొలొమోనునుH8010 గూర్చిన ప్రసిద్ధినిH8088 వినినప్పుడుH8085 గూఢమైన ప్రశ్నలచేతH2420 సొలొమోనునుH8010 శోధింపవలెననిH5254 కోరి, మిక్కిలిH3966 గొప్పH3515 పరివారమునుH2428 వెంట బెట్టుకొని, గంధవర్గములనుH1314 విస్తారముH7230 బంగారమునుH2091 రత్నములనుH3368H68 ఒంటెలమీదH1581 ఎక్కించుకొనిH5375 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935. ఆమె సొలొమోనునొద్దకుH8010H413 వచ్చిH935 తన మనస్సులోనిH3824H5973 విషయములన్నిటినిH3605 గురించి అతనితోH5973 మాటలాడెనుH1696.

And when the queen of Sheba heard of the fame of Solomon, she came to prove Solomon with hard questions at Jerusalem, with a very great company, and camels that bare spices, and gold in abundance, and precious stones: and when she was come to Solomon, she communed with him of all that was in her heart.
2

సొలొమోనుH8010 ఆమె ప్రశ్నలన్నియుH1697H3605 ఆమెకు విడదీసి చెప్పెనుH5046; సొలొమోనుH8010 ఆమెకు ప్రత్యుత్తరముH1697 చెప్పలేనిH3808 మరుగైనH5956 మాటH5046 యేదియు లేకపోయెనుH3808.

And Solomon told her all her questions: and there was nothing hid from Solomon which he told her not.
3

షేబH7614 దేశపురాణిH4436 సొలొమోనునకుH8010 కలిగిన జ్ఞానమునుH2451, అతడు కట్టించినH1129 నగరునుH1004,

And when the queen of Sheba had seen the wisdom of Solomon, and the house that he had built,
4

అతని బల్లమీదిH7979 భోజనపదార్థములనుH3978, అతని సేవకులుH5650 కూర్చుండుటనుH4186, అతని యుపచారులుH8334 కనిపెట్టుటనుH4612 వారి వస్త్రములనుH4403, అతనికి గిన్నెల నందించువారినిH4945 వారి వస్త్రములనుH4403, యెహోవాH3068 మందిరమందుH1004 అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడుH7200, ఆమె విస్మయమొంది రాజుతోH4428H413 ఇట్లనెనుH559

And the meat of his table, and the sitting of his servants, and the attendance of his ministers, and their apparel; his cupbearers also, and their apparel; and his ascent by which he went up into the house of the LORD; there was no more spirit in her.
5

–నీ కార్యములనుగూర్చియుH1697H5921 జ్ఞానమునుగూర్చియుH2451H5921 నేను నా దేశమందుH776 వినినH8085 వర్తమానముH1697 నిజవర్తమానమేH571 గాని, నేను వచ్చిH935 దాని కన్నులారH5869 చూచువరకుH7200H5704 వారి మాటలనుH1697 నమ్మH539కయుంటినిH3808.

And she said to the king, It was a true report which I heard in mine own land of thine acts, and of thy wisdom:
6

నీ యధికH4768 జ్ఞానమును గూర్చిH2451 సగమైననుH2677 వారు నాకు తెలుపH5046లేదుH3808. నిన్నుగూర్చి నేను వినినదానికంటెH8085H5921 నీ కీర్తిH8052 యెంతో హెచ్చుగానున్నదిH3254.

Howbeit I believed not their words, until I came, and mine eyes had seen it: and, behold, the one half of the greatness of thy wisdom was not told me: for thou exceedest the fame that I heard.
7

నీ సేవకులH5650 భాగ్యము మంచిదిH835, ఎల్లప్పుడునుH8548 నీ సముఖమునH6440 నిలిచిH5975 నీ జ్ఞానసంభాషణH2451 వినుచుండుH8085 నీ సేవకులైనH5650 వీరిH428 భాగ్యము మంచిదిH835.

Happy are thy men, and happy are these thy servants, which stand continually before thee, and hear thy wisdom.
8

నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నీవు రాజువైH4428 ఆయన సింహాసనముమీదH3678H5921 ఆసీనుడవైH5414 యుండునట్లు నీయందు అనుగ్రహముH2654 చూపినందుకు నీ దేవుడైనH430 యెహోవాకుH3068 స్తోత్రములు కలుగునుగాకH1288. ఇశ్రాయేలీయులనుH3478 నిత్యముH5769 స్థిరపరచవలెనన్నH5975 దయాలోచన నీ దేవునికిH430 కలిగియున్నందున నీతిH6666 న్యాయములనుH4941 జరిగించుటకైH6213 ఆయన నిన్ను వారిమీదH5921 రాజుగాH4428 నియమించెనుH5414 అని చెప్పెనుH559.

Blessed be the LORD thy God, which delighted in thee to set thee on his throne, to be king for the LORD thy God: because thy God loved Israel, to establish them for ever, therefore made he thee king over them, to do judgment and justice.
9

ఆమె రాజునకుH4428 రెండువందల నలుబది మణుగులH3603 బంగారమునుH2091 విస్తారమైనH3966 గంధవర్గములనుH1314 రత్నములనుH3368H68 ఇచ్చెనుH5414; షేబదేశపుH7614 రాణిH4436 రాజైనH4428 సొలొమోనునH8010 కిచ్చినH5414 గంధవర్గములతోH1314 సాటియైనH1961 దేదియులేదుH3808.

And she gave the king an hundred and twenty talents of gold, and of spices great abundance, and precious stones: neither was there any such spice as the queen of Sheba gave king Solomon.
10

ఇదియుగాక ఓఫీరునుండిH211H4480 బంగారముH2091 తెచ్చినH935 హీరాముH2438 పనివారునుH5650 సొలొమోనుH8010 పనివారునుH5650 చందనపుH418 మ్రానులనుH6086 ప్రశస్తమైనH3368 రత్నములనుకూడH68 కొనివచ్చిరిH935.

And the servants also of Huram, and the servants of Solomon, which brought gold from Ophir, brought algum trees and precious stones.
11

ఆ చందనపుH418 మ్రానులచేతH6086 రాజుH4428 యెహోవాH3068 మందిరమునకునుH1004 రాజనగరునకునుH4428H1004 సౌపానములనుH4546, గాయకులకుH7891 తంబురలనుH3658 సితారాలనుH5035 చేయించెనుH6213, అటువంటిH1992 పని అంతకుముందుH6440 యూదాH3063దేశమందుH776 ఎవ్వరును చూచిH7200యుండలేదుH3808.

And the king made of the algum trees terraces to the house of the LORD, and to the king's palace, and harps and psalteries for singers: and there were none such seen before in the land of Judah.
12

షేబH7614 దేశపు రాణిH4436 రాజునకుH4428 తీసికొనివచ్చినH935 వాటికి అతడిచ్చినH5414 ప్రతి బహుమానములుగాకH834 ఆమె మక్కువ పడిH2656 అడిగినH7592 దంతయుH3605 రాజైనH4428 సొలొమోనుH8010 ఆమె కిచ్చెనుH5414; తరువాత ఆమె తన సేవకులనుH5650 వెంట బెట్టుకొని మరలిH2015 తన దేశమునకుH776 వెళ్లిపోయెనుH1980.

And king Solomon gave to the queen of Sheba all her desire, whatsoever she asked, beside that which she had brought unto the king. So she turned, and went away to her own land, she and her servants.
13

గంధవర్గములుH అమ్ము వర్తకులునుH5503 ఇతర వర్తకులును కొనివచ్చుH935 బంగారముగాకH2091 సొలొమోనునకుH8010 ఏటేటH8141 వచ్చు బంగారముH2091 వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులH3603యెత్తుH4948.

Now the weight of gold that came to Solomon in one year was six hundred and threescore and six talents of gold;
14

అరబీదేశపుH6152 రాజులందరునుH4428H3605 దేశాధిపతులునుH776H6346 సొలొమోనునొద్దకుH8010 బంగారమునుH2091 వెండియుH3701 తీసికొని వచ్చిరిH935.

Beside that which chapmen and merchants brought. And all the kings of Arabia and governors of the country brought gold and silver to Solomon.
15

రాజైనH4428 సొలొమోనుH8010 సాగగొట్టినH7820 బంగారముతోH2091 అలుగులుగల రెండువందలH3967 డాళ్లనుH6793 చేయించెనుH6213; ఒక్కొకH259 డాలునకుH6793 ఆరుH8337వందలH3967 తులముల బంగారముH2091 పట్టెను.

And king Solomon made two hundred targets of beaten gold: six hundred shekels of beaten gold went to one target.
16

మరియు సాగగొట్టినH7820 బంగారముతోH2091 మూడువందలH7969H3967 కేడెములనుH4043 చేయించెను; ఒక్కొకH259 కేడెమునకుH4043 మూడువందలH7969H3967 తులముల బంగారముH2091 పట్టెను; వాటిని రాజుH4428 లెబానోనుH3844 అరణ్యపుH3293 నగరునందుంచెనుH1004H5414.

And three hundred shields made he of beaten gold: three hundred shekels of gold went to one shield. And the king put them in the house of the forest of Lebanon.
17

మరియు రాజుH4428 దంతముతోH8127 ఒక గొప్పH1419 సింహాసనముH3678 చేయించిH6213 ప్రశస్తమైనH2889 బంగారముతోH2091 దాని పొదిగించెనుH6823.

Moreover the king made a great throne of ivory, and overlaid it with pure gold.
18

ఆ సింహాసనమునకుH3678 దానితో కలిసియున్న ఆరుH8337 బంగారపుH2091 సోపానములునుH4609 సింహాసనమునకుH3678 కట్టియున్నH270 బంగారపుH2091 పాదపీఠమునుH3534 ఉండెను, కూర్చుండుచోటికిH7675H4725H5921 ఇరుప్రక్కలH2088H4480 ఊతలుండెనుH3027, ఊతలదగ్గరH3027H681 రెండుH8147 సింహముH738 లుండెనుH5975;

And there were six steps to the throne, with a footstool of gold, which were fastened to the throne, and stays on each side of the sitting place, and two lions standing by the stays:
19

ఆ యారుH8337 సోపానములమీదH4609H5921 ఇరుప్రక్కలH2088H4480 పండ్రెండుH6240H8147 సింహములుH738 నిలిచియుండెనుH5975, ఏH3605 రాజ్యమందైననుH4467 అటువంటిH3651 పని చేయH6213బడలేదుH3808.

And twelve lions stood there on the one side and on the other upon the six steps. There was not the like made in any kingdom.
20

మరియు రాజైనH4428 సొలొమోనునకున్నH8010 పానపాత్రలన్నియునుH4945H3627H3605 బంగారపువైH2091 యుండెను; లెబానోనుH3844 అరణ్యపుH3293 నగరుననున్నH1004 ఉపకరణములన్నియుH3627H3605 బంగారముతోH2091 చేసినవి; హీరాముయొక్కH2361 పనివారితోH5650 కూడH5973 రాజుH4428 ఓడలుH591 తర్షీషుకుH8659 పోయిH1980 మూడుH7969 సంవత్సరములకుH8141 ఒకమారుH259 బంగారముH2091, వెండిH3701, యేనుగుదంతముH8143, కోతులుH6971, నెమళ్లుH8500 అను సరకులతో వచ్చుచుండెను గనుక

And all the drinking vessels of king Solomon were of gold, and all the vessels of the house of the forest of Lebanon were of pure gold: none were of silver; it was not any thing accounted of in the days of Solomon.
21

సొలొమోనుH8010 దినములలోH3117 వెండిH3701 యెన్నికకుH2803 రానిదాయెనుH369

For the king's ships went to Tarshish with the servants of Huram: every three years once came the ships of Tarshish bringing gold, and silver, ivory, and apes, and peacocks.
22

రాజైనH4428 సొలొమోనుH8010 భూరాజులందరికంటెనుH776H4428H3605H4480 ఐశ్వర్యమందునుH6239 జ్ఞానమందునుH2451 అధికుడాయెను.

And king Solomon passed all the kings of the earth in riches and wisdom.
23

దేవుడుH430 సొలొమోనుయొక్కH8010 హృదయమందుంచినH3820 జ్ఞానోక్తులనుH2451 వినుటకైH8085 భూరాజులందరునుH776H4428H3605 అతని ముఖదర్శనముH6440 చేయగోరిరిH1245.

And all the kings of the earth sought the presence of Solomon, to hear his wisdom, that God had put in his heart.
24

మరియు ప్రతివాడునుH376 ఏటేటH8141 వెండిH3701 వస్తువులనుH3627 బంగారుH2091 వస్తువులనుH3627 వస్త్రములనుH8008 ఆయుధములనుH5402 గంధవర్గములనుH1314 గుఱ్ఱములనుH5483 కంచరగాడిదలనుH6505 కానుకలుగా తీసికొనివచ్చెనుH1697.

And they brought every man his present, vessels of silver, and vessels of gold, and raiment, harness, and spices, horses, and mules, a rate year by year.
25

రథములుH7393 నిలువయుంచుH1961 పట్టణములలోనుH5892 రాజునొద్దH4428H5973 యెరూషలేములోనుH3389 సొలొమోనునకుH8010 నాలుగువేలH705H505 గుఱ్ఱపుH5483 సాలలునుH723 రథములునుH4818 పండ్రెండువేలH6240H8147H505 గుఱ్ఱపు రౌతులునుH6571 కలిగి యుండెనుH5117.

And Solomon had four thousand stalls for horses and chariots, and twelve thousand horsemen; whom he bestowed in the chariot cities, and with the king at Jerusalem.
26

యూఫ్రటీసునదిH5104 మొదలుకొనిH4480 ఫిలిష్తీయులH6430 దేశమువరకునుH776H5704 ఐగుప్తుH4714 సరిహద్దువరకునుH1366H5704 ఉండు రాజులందరిH4428H3605 పైని అతడు ఏలుబడిH4910 చేసెనుH1961.

And he reigned over all the kings from the river even unto the land of the Philistines, and to the border of Egypt.
27

రాజుH4428 యెరూషలేమునందుH3389 వెండిH3701 రాళ్లంతH68 విస్తారముగా నుండునట్లునుH7230, దేవదారు మ్రానులుH730 షెఫేలా ప్రదేశముననున్నH8219H834 మేడివృక్షములంతH8256 విస్తారముగా నుండునట్లునుH7230 చేసెనుH5414.

And the king made silver in Jerusalem as stones, and cedar trees made he as the sycomore trees that are in the low plains in abundance.
28

ఐగుప్తునుండియుH4714H4480 సకలH3605 దేశములనుండియుH776H4480 సొలొమోనునకుH8010 గుఱ్ఱములుH5483 తేబడెనుH3318.

And they brought unto Solomon horses out of Egypt, and out of all lands.
29

సొలొమోనుH8010 చేసిన కార్యములన్నిటినిగూర్చిH1697 ప్రవక్తయైనH5030 నాతానుH5416 రచించినH3789 గ్రంథమందునుH1697H5921, షిలోనీయుడైనH7888 అహీయాH281 రచించినH3789 ప్రవచనH5016 గ్రంథమందునుH5921, నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబామునుగూర్చిH3379 దీర్ఘదర్శియైనH2374 ఇద్దోకుH3260 గ్రంథమందునుH1697H5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Solomon, first and last, are they not written in the book of Nathan the prophet, and in the prophecy of Ahijah the Shilonite, and in the visions of Iddo the seer against Jeroboam the son of Nebat?
30

సొలొమోనుH8010 యెరూషలేమునందుH3389 ఇశ్రాయేలీయులందరిమీదH3478H3605H5921 నలుబదిH705 సంవత్సరములుH8141 ఏలుబడి చేసెనుH4427.

And Solomon reigned in Jerusalem over all Israel forty years.
31

తరువాత సొలొమోనుH8010 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తన తండ్రియైనH1 దావీదుH1732 పట్టణమందుH5892 పాతిపెట్టబడెనుH6912; అతనికి బదులుగాH8478 అతని కుమారుడైనH1121 రెహబాముH7346 రాజాయెనుH4427.

And Solomon slept with his fathers, and he was buried in the city of David his father: and Rehoboam his son reigned in his stead.

2 దినవృత్తాంతములు అధ్యాయము 10

1

రెహబామునకుH7346 పట్టాభిషేకము చేయుటకైH4427 ఇశ్రాయేలీయులందరునుH3478H3605 షెకెమునకుH7927 వెళ్లగాH935 రెహబాముషెకెమునకుH7346H7927 పోయెనుH1980.

And Rehoboam went to Shechem: for to Shechem were all Israel come to make him king.
2

రాజైనH4428 సొలొమోనుH8010 సమక్షమునుండిH6440H4480 పారిపోయిH1272 ఐగుప్తులోH4714 వాసము చేయుచున్న నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 అది వినిH8085 ఐగుప్తునుండిH4714H4480 తిరిగిరాగాH7725 జనులుH5971 అతని పిలిపించిరిH7121.

And it came to pass, when Jeroboam the son of Nebat, who was in Egypt, whither he had fled from the presence of Solomon the king, heard it, that Jeroboam returned out of Egypt.
3

యరొబామునుH3379 ఇశ్రాయేలువారందరునుH3478H3605 కూడి వచ్చిH935–నీ తండ్రిH1 మా కాడినిH5923 బరువుచేసెనుH7185;

And they sent and called him. So Jeroboam and all Israel came and spake to Rehoboam, saying,
4

నీ తండ్రిH1 నియమించిన కఠినH7186 దాస్యమునుH5656 అతడు మామీదH5921 ఉంచినH5414 బరువైనH3515 కాడినిH5923 నీవు ఇప్పుడుH6258 చులుకన చేసినH7043యెడల మేము నిన్ను సేవింతుమనిH5647 రెహబాముతోH7346 మనవిచేయగాH559

Thy father made our yoke grievous: now therefore ease thou somewhat the grievous servitude of thy father, and his heavy yoke that he put upon us, and we will serve thee.
5

అతడు–మీరు మూడుH7969 దినములుH3117 తాళిH5750 మరల నాయొద్దకుH413 రండనిH7725 చెప్పెనుH559 గనుక జనులుH5971 వెళ్లిపోయిరిH1980.

And he said unto them, Come again unto me after three days. And the people departed.
6

అప్పుడు రాజైనH4428 రెహబాముH7346 తన తండ్రియైనH1 సొలొమోనుH8010 సజీవియైH2416 యుండగాH1961 అతని సమక్షమునH6440 నిలిచినH5975 పెద్దలనుH2205 పిలిపించి–యీH2088 జనులకుH5971 నేనేమిH349 ప్రత్యుత్తర మియ్యవలెనుH3289? మీరుH859 చెప్పు ఆలోచనH3289 ఏది అని అడుగగాH1697

And king Rehoboam took counsel with the old men that had stood before Solomon his father while he yet lived, saying, What counsel give ye me to return answer to this people?
7

వారు–నీవు ఈH2088 జనులH5971యెడలH518 దయా దాక్షిణ్యములుH7521 చూపి వారితోH413 మంచిH2896 మాటలాడినయెడలH1696 వారు ఎప్పటికినిH3605H3117 నీకు దాసులగుదురనిH5650H1961 అతనితో చెప్పిరిH1696.

And they spake unto him, saying, If thou be kind to this people, and please them, and speak good words to them, they will be thy servants for ever.
8

అయితే అతడు పెద్దలుH2205 తనకు చెప్పిన ఆలోచనH6098 త్రోసివేసిH5800, తనతోకూడH854 పెరిగిH1431 తన యెదుటనున్నH6440 ¸యవనస్థులతోH3206 ఆలోచనచేసిH3289

But he forsook the counsel which the old men gave him, and took counsel with the young men that were brought up with him, that stood before him.
9

–నీ తండ్రిH1 మామీదH413 ఉంచిన కాడినిH5923 చులుకన చేయుమనిH7043 నన్నడిగినH4480 యీH2088 జనులకుH5971 ప్రత్యుత్తరమేమిH4100 ఇయ్యవలెననిH3289 మీరుH859 యోచింతురో చెప్పుడనిH559 వారినడుగగా

And he said unto them, What advice give ye that we may return answer to this people, which have spoken to me, saying, Ease somewhat the yoke that thy father did put upon us?
10

అతనితో కూడH854 పెరిగినH1431 యీ ¸యవనస్థులుH3206 అతనితోH413 ఇట్లనిరిH1696–నీ తండ్రిH1 మా కాడినిH5923 బరువుచేసెనుH3513, నీవుH859 దానిని చులుకన చేయుమనిH7043 నీతో పలికినH559 యీ జనులతోH5971 నీవు చెప్పవలసినH559దేమనగాH3541–నా చిటికెనH6995 వ్రేలు నా తండ్రియొక్కH1 నడుముకంటెH4975H4480 బరువుగా ఉండునుH5666;

And the young men that were brought up with him spake unto him, saying, Thus shalt thou answer the people that spake unto thee, saying, Thy father made our yoke heavy, but make thou it somewhat lighter for us; thus shalt thou say unto them, My little finger shall be thicker than my father's loins.
11

నా తండ్రిH1 బరువైనH3515 కాడిH5923 మీమీదH5921 మోపెనుH6006 గాని నేనుH589 మీ కాడినిH5923 మరింత బరువు చేయుదునుH3254; నా తండ్రిH1 మిమ్మును చబుకులతోH7752 దండించెనుH3256 గాని నేనుH589 కొరడాలతోH6137 మిమ్మును దండించెదననిH3256 చెప్పుము.

For whereas my father put a heavy yoke upon you, I will put more to your yoke: my father chastised you with whips, but I will chastise you with scorpions.
12

–మూడవH7992 దినమందుH3117 నాయొద్దకుH413 తిరిగి రండనిH7725 రాజుH4428 చెప్పినH1696 ప్రకారముH834 యరొబామునుH3379 జనులందరునుH5971H3605 మూడవH7992 దినమందుH3117 రెహబామునొద్దకుH7346H413 రాగాH935

So Jeroboam and all the people came to Rehoboam on the third day, as the king bade, saying, Come again to me on the third day.
13

రాజైనH4428 రెహబాముH7346 పెద్దలH2205 ఆలోచననుH6098 త్రోసివేసిH5800, ¸యవనస్థులుH3206 చెప్పినH1696 ప్రకారముH834 వారితో మాటలాడిH6030

And the king answered them roughly; and king Rehoboam forsook the counsel of the old men,
14

వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెనుH1696;–ఎట్లనగా నా తండ్రిH1 మీ కాడినిH5923 బరువుచేసెనుH3513, నేనుH589 దానిని మరింత బరువు చేయుదునుH3254; నా తండ్రిH1 మిమ్మును చబుకులతోH7752 దండించెనుH3256, నేనుH589 మిమ్మును కొరడాలతోH6137 దండించెదననిH3256 చెప్పెను.

And answered them after the advice of the young men, saying, My father made your yoke heavy, but I will add thereto: my father chastised you with whips, but I will chastise you with scorpions.
15

యెహోవాH3068 షిలోనీయుడైనH7888 అహీయాద్వారాH281 నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముతోH3379 సెలవిచ్చినH1696 తన మాటనుH1697 స్థిరపరచునట్లుH6965 దేవునిH430 నిర్ణయH5252 ప్రకారము జనులుH5971 చేసిన మనవి రాజుH4428 ఆలకింH8085చకపోయెనుH3808.

So the king hearkened not unto the people: for the cause was of God, that the LORD might perform his word, which he spake by the hand of Ahijah the Shilonite to Jeroboam the son of Nebat.
16

రాజుH4428 తాము చేసిన మనవి అంగీకరింH8085పకH3808 పోవుట చూచి జనులుH5971–దావీదులోH1732 మాకు భాగముH2506 ఏదిH4100? యెష్షయిH3448 కుమారునియందుH1121 మాకు స్వాస్థ్యముH5159 లేదుH3808;ఇశ్రాయేలువారలారాH3478, మీ గుడారమునకుH168 పోవుడి; దావీదూH1732,నీ సంతతివారినిH1004 నీవే చూచుకొనుమనిH7200 రాజునకుH4428 ప్రత్యుత్తరమిచ్చిH7725 ఇశ్రాయేలువారందరునుH3478H3605 ఎవరి గుడారమునకుH168 వారు వెళ్లిపోయిరిH1980.

And when all Israel saw that the king would not hearken unto them, the people answered the king, saying, What portion have we in David? and we have none inheritance in the son of Jesse: every man to your tents, O Israel: and now, David, see to thine own house. So all Israel went to their tents.
17

అయితే యూదాపట్టణములలోH3063H5892 కాపురముండుH3427 ఇశ్రాయేలువారిమీదH3478H5921 రెహబాముH7346 ఏలుబడి చేసెనుH4427.

But as for the children of Israel that dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
18

రాజైనH4428 రెహబాముH7346 వెట్టిపనివారిమీదH4522H5921 అధికారియైనH4428 హదోరమునుH1913 పంపగాH7971 ఇశ్రాయేలుH3478 వారు రాళ్లతోH68 అతని చావగొట్టిరిH4191 గనుక రాజైనH4428 రెహబాముH7346 యెరూషలేమునకుH3389 పారిపోవలెననిH5127 త్వరపడిH553 తన రథముH4818 ఎక్కెనుH5927.

Then king Rehoboam sent Hadoram that was over the tribute; and the children of Israel stoned him with stones, that he died. But king Rehoboam made speed to get him up to his chariot, to flee to Jerusalem.
19

ఇశ్రాయేలువారుH3478H1121 ఇప్పటికిని దావీదుH1732 సంతతివారిమీదH1004 తిరుగుబాటు చేసిH6586 నేటివరకునుH2088H3117H5704 వారికి లోబడకయున్నారు.

And Israel rebelled against the house of David unto this day.

ప్రకటన అధ్యాయము 13

1

మరియుG2532 పదిG1176 కొమ్ములునుG2768 ఏడుG2033 తలలునుG2776 గలG2192 యొక క్రూరమృగముG2342 సముద్రముG2281లో నుండిG1537 పైకి వచ్చుటG305 చూచితినిG1492. దానిG848 కొమ్ములG2768మీదG1909 పదిG1176 కిరీటములునుG1238 దానిG848 తలలG2776 మీదG1909 దేవదూషణకరమైనG988 పేళ్లునుG3686 ఉండెనుG2192.

And I stood upon the sand of the sea, and saw a beast rise up out of the sea, having seven heads and ten horns, and upon his horns ten crowns, and upon his heads the name of blasphemy.
2

నేను చూచినG1492G3588 మృగముG2342 చిరుతపులినిG3917 పోలియుండెనుG3664. దానిG848 పాదములుG4228 ఎలుగుబంటి పాదములG715వంటివిG5613, దానిG848 నోరుG4750 సింహపుG3023నోరుG4750వంటిదిG5613, దానికి ఆG3588 ఘటసర్పముG1404 తనG848 బలమునుG1411 తనG848 సింహాసనమునుG2362 గొప్పG3173 అధికారమునుG1849 ఇచ్చెనుG1325.

And the beast which I saw was like unto a leopard, and his feet were as the feet of a bear, and his mouth as the mouth of a lion: and the dragon gave him his power, and his seat, and great authority.
3

దానిG848 తలలలోG277 ఒకదానికిG3391 చావుG2288 దెబ్బ తగిలిG4969నట్టుండెనుG5613; అయితే ఆ చావుG2288దెబ్బG4127 మానిపోయెనుG2323 గనుక భూG1093జనులందరుG3650 మృగముG2342వెంట వెళ్ళుచుG3694 ఆశ్చర్యపడుచుండిరిG2296.

And I saw one of his heads as it were wounded to death; and his deadly wound was healed: and all the world wondered after the beast.
4

G3588 మృగమునకుG2342 అధికారG1849మిచ్చినందునG1325 వారు ఘటసర్పమునకుG1404 నమస్కారముచేసిరిG4352. మరియుG2532 వారు–ఈ మృగముతోG2342 సాటిG3664 యెవడుG5101? దానిG846తోG3326 యుద్ధముG4170 చేయగలG1410 వాడెవడు?G5101 అని చెప్పుకొనుచుG3004 ఆ మృగమునకుG2342 నమస్కారముచేసిరిG4352.

And they worshipped the dragon which gave power unto the beast: and they worshipped the beast, saying, Who is like unto the beast? who is able to make war with him?
5

డంబపు మాటలనుG3173 దేవదూషణలనుG988 పలుకుG2980 ఒక నోరుG4750 దానికిG846 ఇయ్యబడెనుG1325. మరియుG2532 నలువదిG5062రెండుG1417నెలలుG3376 తన కార్యము జరుపG4160నధికారముG1849 దానికిG846 ఏర్పాటాయెనుG1325

And there was given unto him a mouth speaking great things and blasphemies; and power was given unto him to continue forty and two months.
6

గనుక దేవునిG2316 దూషించుటకునుG987, ఆయనG848 నామమునుG3686, ఆయనG848 గుడారమునుG4633, పరలోకG3772నివాసులనుG4637 దూషించుటకునుG987 అది తనG848 నోరుG4750 తెరచెనుG455.

And he opened his mouth in blasphemy against God, to blaspheme his name, and his tabernacle, and them that dwell in heaven.
7

మరియుG2532 పరిశుద్ధులG40తోG3326 యుద్ధముG4171చేయనుG4160 వారినిG846 జయింపనుG3528 దానికిG846 అధికారG1849మియ్యబడెనుG1325. ప్రతిG3956 వంశముG5443మీదనుG1909 ప్రతిG3956 ప్రజమీదనుG1484 ఆ యా భాషలు మాటలాడువారిG1100మీదనుG1909 ప్రతిG3956 జనముG1484 మీదనుG1909 అధికారముG1849 దానికిG846య్యబడెనుG1325.

And it was given unto him to make war with the saints, and to overcome them: and power was given him over all kindreds, and tongues, and nations.
8

భూG1093నివాసుG2730లందరునుG396, అనగా జగG2889దుత్పత్తిG2602 మొదలుకొనిG575 వధింపబడియున్నG4969 గొఱ్ఱెపిల్లయొక్కG72 జీవగ్రంథమందుG ఎవరిG3739పేరుG3686 వ్రాయబడG1125లేదోG3756 వారుG3739, ఆ మృగమునకుG2342 నమస్కారము చేయుదురుG4352.

And all that dwell upon the earth shall worship him, whose names are not written in the book of life of the Lamb slain from the foundation of the world.
9

ఎవడైననుG1536 చెవిG3775గలవాడైతేG2192 వినును గాకG191;

If any man have an ear, let him hear.
10

ఎవడైననుG1536 చెరG161పట్టవలెననిG4863 యున్నయెడల వాడు చెరG161లోనికిG1519 పోవునుG5217, ఎవడైననుG1536 ఖడ్గముG3162చేతG1722 చంపినయెడలG615 వాడు ఖడ్గముG3162చేతG1722 చంపG615బడవలెనుG1163; ఈ విషయములోG5602 పరిశుద్ధులG40 ఓర్పునుG5281 విశ్వాసమునుG4102 కనబడునుG2076.

He that leadeth into captivity shall go into captivity: he that killeth with the sword must be killed with the sword. Here is the patience and the faith of the saints.
11

మరియుG2532 భూమిG1093లో నుండిG1537 మరియొకG243 క్రూరమృగముG2342 పైకివచ్చుటG305 చూచితినిG1492. గొఱ్ఱెపిల్లG721 కొమ్మువంటిG3664 రెండుG1417 కొమ్ములుG2768 దానికుండెనుG2192; అది ఘటసర్పముG1404వలెG5613 మాటలాడుచుండెనుG2980;

And I beheld another beast coming up out of the earth; and he had two horns like a lamb, and he spake as a dragon.
12

అది ఆG3588 మొదటిG4413 క్రూరమృగమునకున్నG2342 అధికారపుG1849 చేష్టలన్నియుG3956 దానిG846యెదుటG1799 చేయుచున్నదిG4160; మరియుG2532 చావుG2288దెబ్బతగిలిG4127 బాగుపడియున్నG2323 ఆ మొదటిG4413 మృగమునకుG2342 భూమియుG1093 దానిG846లోG1722 నివసించువారునుG2730 నమస్కారము చేయుG4352నట్లుG2443 అది బలవంతము చేయుచున్నదిG4160.

And he exerciseth all the power of the first beast before him, and causeth the earth and them which dwell therein to worship the first beast, whose deadly wound was healed.
13

అది ఆకాశముG3772నుండిG1537 భూమిG1093కిG1519 మనుష్యులG444యెదుటG1799 అగ్నిG4442 దిగివచ్చుG2597నట్టుగాG4160 గొప్పG3173 సూచనలుG4592 చేయుచున్నదిG4160.

And he doeth great wonders, so that he maketh fire come down from heaven on the earth in the sight of men,
14

కత్తిG3162 దెబ్బG4127 తినియుG2192 బ్రదికినG2198 యీG3588 క్రూరమృగమునకుG2342 ప్రతిమనుG1504 చేయవలెననిG4160 అది భూG1093నివాసులతోG2730 చెప్పుచుG3004, ఆ మృగముG2342 ఎదుటG1799 చేయుటకుG4160 తనG846కియ్యబడినG1325 సూచనలG4592వలనG1223 భూG1093నివాసులనుG2730 మోసపుచ్చుచున్నదిG4105.

And deceiveth them that dwell on the earth by the means of those miracles which he had power to do in the sight of the beast; saying to them that dwell on the earth, that they should make an image to the beast, which had the wound by a sword, and did live.
15

మరియుG2532 ఆ మృగముయొక్కG2342 ప్రతిమG1504 మాటలాడునట్లునుG2980, ఆ మృగముG2342 యొక్కG3588 ప్రతిమకుG1504 నమస్కారముG4352చేయనిG3361 వారినిG846 హతముG615 చేయునట్లునుG2443, ఆ మృగముయొక్కG2342 ప్రతిమకుG1504 ప్రాణG4151మిచ్చుటకైG1325 దానికిG846 అధికారము ఇయ్యబడెనుG1325.

And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak, and cause that as many as would not worship the image of the beast should be killed.
16

కాగాG2532 కొద్దివారుG3398 గాని, గొప్పవారుG3173 గాని, ధనికులుG4145 గాని, దరిద్రులుG4434 గాని, స్వతంత్రులుG1658 గాని, దాసులుG1401గాని, అందరునుG3956 తమG848 కుడిG1188చేతిG5495మీదనైననుG1909 తమG848 నొసటిG3359యందైననుG1909 ముద్రG5480 వేయించుకొనుG1325నట్లునుG2443,

And he causeth all, both small and great, rich and poor, free and bond, to receive a mark in their right hand, or in their foreheads:
17

ఆ ముద్రG5480, అనగా ఆG3588 మృగముG2342 పేరైననుG3686 దానిG848 పేరిటిG3686 సంఖ్యG706యైననుG2228 గలవాడుG2192 తప్పG1508, క్రయG59 విక్రయములుG4453 చేయుటకు మరి యెవనికినిG5100 అధికారము లేకుండునట్లునుG3361 అది వారిని బలవంతము చేయుచున్నది.

And that no man might buy or sell, save he that had the mark, or the name of the beast, or the number of his name.
18

బుద్ధిG4678గలవాడుG2192 మృగముయొక్కG2342 సంఖ్యనుG706 లెక్కింపనిమ్ముG5585; అది యొక మనుష్యునిG444 సంఖ్యయేG706; ఆ సంఖ్యG706 ఆరువందల అరువది యారుG5516; ఇందులోG5602 జ్ఞానముG4678 కలదుG2076.

Here is wisdom. Let him that hath understanding count the number of the beast: for it is the number of a man; and his number is Six hundred threescore and six.

ప్రకటన అధ్యాయము 14

1

మరియుG2532 నేను చూడగాG1492, ఇదిగోG2400, ఆ గొఱ్ఱెపిల్లG721 సీయోనుG4622 పర్వతముG3735మీదG1909 నిలువబడియుండెనుG2476. ఆయనG848 నామమునుG3686 ఆయనG848 తండ్రిG3962 నామమునుG3686 నొసళ్లG3359యందుG1909 లిఖింపబడియున్నG1125 నూట నలువది నాలుగు వేలమంది ఆయనG846తోG3326 కూడ ఉండిరి.

And I looked, and, lo, a Lamb stood on the mount Sion, and with him an hundred forty and four thousand, having his Father's name written in their foreheads.
2

మరియుG2532 విస్తారమైనG4183 జలములG5204 ధ్వనితోనుG5456 గొప్పG3173 ఉరుముG1027 ధ్వనితోనుG5456 సమానమైనG5613 యొక శబ్దముG5456 పరలోకముG3772లోనుండిG1537 రాగా వింటినిG191. నేను వినినG191 ఆ శబ్దముG5456 వీణెలుG2788 వాయించుచున్నG2789 వైణికులG2790 నాదమునుG5456 పోలినదిG5613.

And I heard a voice from heaven, as the voice of many waters, and as the voice of a great thunder: and I heard the voice of harpers harping with their harps:
3

వారు సింహాసనముG2362 ఎదుటనుG1799, ఆG3588 నాలుగుG5064 జీవులG2226 యెదుటనుG1799, పెద్దలG4245యెదుటనుG1799 ఒక క్రొత్తG2537 కీర్తనG5603 పాడుచున్నారుG103; భూలోకముG1093లోనుండిG575 కొనబడినG59 ఆ నూట నలువది నాలుగువేలమంది తప్పG1508 మరి ఎవరునుG5100 ఆ కీర్తనG5603 నేర్చుకొనG3129జాలరుG3762.

And they sung as it were a new song before the throne, and before the four beasts, and the elders: and no man could learn that song but the hundred and forty and four thousand, which were redeemed from the earth.
4

వీరుG3778 స్త్రీG1135 సాంగత్యమునG3326 అపవిత్రులుG3435 కానివారునుG3756, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండిG3933, గొఱ్ఱెపిల్లG721 ఎక్కడికిG3699 పోవునోG5217 అక్కడికెల్ల ఆయనను వెంబడింతురుG190;వీరు దేవునిG2316 కొరకును గొఱ్ఱె పిల్లకొరకునుG721 ప్రథమఫలముగాG536 ఉండుటకై మనుష్యులలోG444నుండిG575 కొనబడినవారుG59.

These are they which were not defiled with women; for they are virgins. These are they which follow the Lamb whithersoever he goeth. These were redeemed from among men, being the firstfruits unto God and to the Lamb.
5

వీరిG848నోటG4750 ఏ అబద్ధమునుG1388 కనబడG2147లేదుG3756; వీరుG1526 అనింద్యులుG299.

And in their mouth was found no guile: for they are without fault before the throne of God.
6

అప్పుడుG2532 మరియొకG243 దూతనుG32 చూచితినిG1492. అతడు భూG1093నివాసులకుG2730, అనగా ప్రతిG3956 జనమునకునుG1484 ప్రతిG3956 వంశమునకునుG5443 ఆ యా భాషలు మాటలాడువారికినిG1100 ప్రతిG3956 ప్రజకునుG2992 ప్రకటించునట్లుG2097 నిత్యG166సువార్తG2098 తీసికొనిG2192 ఆకాశ మధ్యG3321మునG1722 ఎగురుచుండెనుG4072.

And I saw another angel fly in the midst of heaven, having the everlasting gospel to preach unto them that dwell on the earth, and to every nation, and kindred, and tongue, and people,
7

అతడు–మీరు దేవునికిG2316 భయపడిG5399 ఆయననుG846 మహిమG1391పరచుడిG1325; ఆయనG846 తీర్పుతీర్చుG2920 గడియG5610 వచ్చెనుG2064 గనుకG3754 ఆకాశమునుG3772 భూమినిG1093 సముద్రమునుG2281 జలG5204ధారలనుG4077 కలుగజేసినG4160 వానికే నమస్కారము చేయుడిG4352 అని గొప్పG3173 స్వరముG5456తోG1722 చెప్పెనుG3004.

Saying with a loud voice, Fear God, and give glory to him; for the hour of his judgment is come: and worship him that made heaven, and earth, and the sea, and the fountains of waters.
8

వేరొకG243 దూతG32, అనగా రెండవ దూతG32 అతని వెంబడి వచ్చిG190–మోహోద్రేకముతోG2372 కూడిన తనG848 వ్యభిచారG4202 మద్యమునుG3631 సమస్త జనములకుG1484 త్రాగించినG4222 యీ మహాG3173 బబులోనుG897 కూలిపోయెనుG4098 కూలిపోయెనుG4098 అని చెప్పెనుG3004.

And there followed another angel, saying, Babylon is fallen, is fallen, that great city, because she made all nations drink of the wine of the wrath of her fornication.
9

మరియుG2532 వేరొకG243 దూతG32, అనగా మూడవG5154 దూతG32 వీరిG846 వెంబడి వచ్చిG190 గొప్పG3173 స్వరముG5456తోG1722 ఈలాగు చెప్పెనుG3004–ఆ క్రూరమృగమునకుG2342 గాని దానిG848 ప్రతిమకుG1504 గాని యెవడైననుG1536 నమస్కారము చేసిG4352, తనG848 నొసటిG3359యందేమిG1909 చేతిG5495 మీదనేమిG1909 ఆ ముద్రG5480 వేయించుకొనినయెడలG2983

And the third angel followed them, saying with a loud voice, If any man worship the beast and his image, and receive his mark in his forehead, or in his hand,
10

ఏమియు కలపబడకుండG194 దేవునిG2316 ఉగ్రతG3709పాత్రG4221లోG1722 పోయబడినG2767 దేవునిG2316 కోపమనుG2372 మద్యమునుG3631 వాడుG846 త్రాగునుG4095. పరిశుద్ధG40 దూతలG32 యెదుటనుG1799 గొఱ్ఱెపిల్లG721 యెదుటనుG1799 అగ్నిG4442గంధకములG2303చేతG1722 వాడు బాధింపబడునుG928.

The same shall drink of the wine of the wrath of God, which is poured out without mixture into the cup of his indignation; and he shall be tormented with fire and brimstone in the presence of the holy angels, and in the presence of the Lamb:
11

వారిG848 బాధసంబంధమైనG929 పొగG2586 యుగG165యుగములుG165 లేచునుG305; ఆ క్రూరమృగమునకుG2342 గాని దాని ప్రతిమకుG1504 గానిG2532 నమస్కారముచేయువారునుG4352, దానిG848 పేరుగలG3686 ముద్రG5480 ఎవడైననుG1536 వేయించుకొనినయెడలG2983 వాడును రాత్రింG3571బగళ్లుG2250 నెమ్మదిG372 లేనివారైG3756 యుందురుG2192.

And the smoke of their torment ascendeth up for ever and ever: and they have no rest day nor night, who worship the beast and his image, and whosoever receiveth the mark of his name.
12

దేవునిG2316 ఆజ్ఞలనుG1785 యేసునుగూర్చినG2424 విశ్వాసమునుG4102 గైకొనుచున్నG5083 పరిశుద్ధులG40 ఓర్పుG5281 ఇందులోG5602 కనబడునుG2076.

Here is the patience of the saints: here are they that keep the commandments of God, and the faith of Jesus.
13

అంతటG2532–ఇప్పటినుండిG534 ప్రభువుG2962నందుG1722 మృతినొందుG599 మృతులుG3498 ధన్యులనిG3107 వ్రాయుమనిG1125 పరలోకముG3772నుండిG1537 యొక స్వరముG5456 చెప్పగాG3004 వింటినిG191. నిజమేG3483; వారు తమG848 ప్రయాసములుG2873 మాని విశ్రాంతి పొందుదురుG373; వారిG848 క్రియలుG2041 వారిG846 వెంటపోవుననిG190 ఆత్మG4151 చెప్పుచున్నాడుG3004.

And I heard a voice from heaven saying unto me, Write, Blessed are the dead which die in the Lord from henceforth: Yea, saith the Spirit, that they may rest from their labours; and their works do follow them.
14

మరియుG2532 నేను చూడగాG1492, ఇదిగోG2400 తెల్లనిG3022 మేఘముG3507 కనపడెను. మనుష్యG444కుమారునిG5207 పోలినG3664 యొకడు ఆ మేఘముG3507మీదG1909 ఆసీనుడైయుండెనుG2521 ఆయనG848 శిరస్సుG2776మీదG1909 సువర్ణG5552కిరీటమునుG4735, చేతిG5495లోG1722 వాడిగలG3691 కొడవలియుG1407 ఉండెనుG2192.

And I looked, and behold a white cloud, and upon the cloud one sat like unto the Son of man, having on his head a golden crown, and in his hand a sharp sickle.
15

అప్పుడుG2532 మరియొకG243 దూతG32 దేవాలయముG3485లోనుండిG1537 వెడలివచ్చిG1831–భూమిG1093 పైరుG2326పండియున్నదిG3583, కోతG2325కాలముG5610 వచ్చినదిG2064, నీG4675 కొడవలిG1407పెట్టి కోయుమనిG3992 గొప్పG3173 స్వరముG5456తోG1722 ఆ మేఘముG3507మీదG1909 ఆసీనుడైయున్నవానితోG2521 చెప్పెను.

And another angel came out of the temple, crying with a loud voice to him that sat on the cloud, Thrust in thy sickle, and reap: for the time is come for thee to reap; for the harvest of the earth is ripe.
16

మేఘముG3507మీదG1909 ఆసీనుడైయున్నవాడుG2521 తనG848 కొడవలిG1407 భూమిG1093మీదG1909 వేయగాG906 భూమిG1093 పైరు కోయబడెనుG2325.

And he that sat on the cloud thrust in his sickle on the earth; and the earth was reaped.
17

ఇంకొకG243 దూతG32 పరలోకముG3772నందున్నG1722 ఆలయముG3485లోనుండిG1537 వెడలివచ్చెనుG1831; ఇతనిG846 యొద్దనుG2532 వాడిగలG3691 కొడవలిG1407 యుండెనుG2192.

And another angel came out of the temple which is in heaven, he also having a sharp sickle.
18

మరియొకG243దూతG32 బలిపీఠముG2379నుండిG1537 వెడలివచ్చెనుG1831. ఇతడు అగ్నిG4442మీదG1909 అధికారముG1849 నొందినవాడుG2192; ఇతడు వాడియైనG3691 కొడవలిG1407గలవానినిG2192 గొప్పG3173 స్వరముతోG2906 పిలిచిG5455–భూమిమీదG1093 ఉన్న ద్రాక్షపండ్లుG4718 పరిపక్వమైనవిG187; వాడియైనG3691 నీG4675 కొడవలిపెట్టిG1407 దానిG848 గెలలుG1009 కోయుమనిG3992 చెప్పెనుG3004.

And another angel came out from the altar, which had power over fire; and cried with a loud cry to him that had the sharp sickle, saying, Thrust in thy sharp sickle, and gather the clusters of the vine of the earth; for her grapes are fully ripe.
19

కాగాG2532 ఆ దూతG32 తనG848 కొడవలిG1407 భూమిG1093మీదG1519 వేసిG906 భూమిమీదనున్నG1093 ద్రాక్షపండ్లనుG288 కోసిG5166, దేవునిG2316 కోపమనుG2372 ద్రాక్షల పెద్దG3173 తొట్టిG3025లోG1519 వేసెనుG906

And the angel thrust in his sickle into the earth, and gathered the vine of the earth, and cast it into the great winepress of the wrath of God.
20

G3588 ద్రాక్షలతొట్టిG3025 పట్టణమునకుG4172 వెలుపటG1854 త్రొక్కబడెనుG3961; నూరుG5507 కోసులG4712 దూరముG575 గుఱ్ఱములG2462 కళ్ళెముG5469మట్టుకుG891 ద్రాక్షల తొట్టిG3025లోనుండిG1537 రక్తముG129 ప్రవహించెనుG1831.

And the winepress was trodden without the city, and blood came out of the winepress, even unto the horse bridles, by the space of a thousand and six hundred furlongs.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.