Day 171
Day 172 : 1దినవృత్తాంతములు 25-27 & ప్రకటన 1-2
Day 173

1దినవృత్తాంతములు అధ్యాయము 25

1

మరియు దావీదునుH1732 సైన్యాH6635ధిపతులునుH8269 ఆసాపుH623హేమానుH1968 యెదూతూనుH3038 అనువారి కుమారులలోH1121 కొందరిని సేవనిమిత్తమైH5656 ప్రత్యేకపరచిH914, సితారాలనుH3658 స్వరమండలములనుH5035 తాళములనుH4700 వాయించుచు ప్రకటించునట్లుగాH5012 నియమించిరి ఈ సేవావృత్తినిబట్టిH5656 యేర్పాటైనH1961 వారి సంఖ్యH4557 యెంతయనగా

Moreover David and the captains of the host separated to the service of the sons of Asaph, and of Heman, and of Jeduthun, who should prophesy with harps, with psalteries, and with cymbals: and the number of the workmen according to their service was:
2

ఆసాపుH623 కుమారులలోH1121 రాజాH4428జ్ఞH3027 ప్రకారముగాH5921 ప్రకటించుచుH5012, ఆసాపుH623 చేతిH3027క్రిందనుండుH5921 ఆసాపుH623 కుమారులైనH1121 జక్కూరుH2139 యోసేపుH3130 నెతన్యాH5418 అషర్యేలాH841 అనువారు.

Of the sons of Asaph; Zaccur, and Joseph, and Nethaniah, and Asarelah, the sons of Asaph under the hands of Asaph, which prophesied according to the order of the king.
3

యెదూతూనుH3038 సంబంధులలో స్తుతి పాటలు పాడుచుH3034 యెహోవానుH3068 స్తుతించుటకైH1984 సితారానుH3658 వాయించుచు ప్రకటించుH5012 తమ తండ్రియైనH1 యెదూతూనుH3038 చేతిH3027 క్రిందనుండుH5921 యెదూతూనుH3038 కుమారులైనH1121 గెదల్యాH1436 జెరీH6874 యెషయాH3470 హషబ్యాH2811 మత్తిత్యాH4993 అను ఆరుగురుH8337.

Of Jeduthun: the sons of Jeduthun; Gedaliah, and Zeri, and Jeshaiah, Hashabiah, and Mattithiah, six, under the hands of their father Jeduthun, who prophesied with a harp, to give thanks and to praise the LORD.
4

హేమానుH1968 సంబంధులలో హేమానుH1968 కుమారులైనH1121 బక్కీయాహుH1232 మత్తన్యాH4983 ఉజ్జీయేలుH5816 షెబూయేలుH7619 యెరీమోతుH3406 హనన్యాH2608 హనానీH2607 ఎలీయ్యాతాH448 గిద్దల్తీH1437 రోమమ్తీయెజెరుH7320 యొష్బెకాషాH3436 మల్లోతిH4413 హోతీరుH1956 మహజీయోతుH4238 అనువారు.

Of Heman: the sons of Heman; Bukkiah, Mattaniah, Uzziel, Shebuel, and Jerimoth, Hananiah, Hanani, Eliathah, Giddalti, and Romamtiezer, Joshbekashah, Mallothi, Hothir, and Mahazioth:
5

వీరంH428దరునుH3605 దేవునిH430 వాక్కుH1697విషయములో రాజునకుH4428 దీర్ఘదర్శియగుH2374 హేమానుయొక్కH1968 కుమారులుH1121. హేమానుH1968 సంతతినిH1121 గొప్పచేయుటకైH7311 దేవుడుH430 హేమానునకుH1968 పదుH6240నలుగురుH702 కుమారులనుH1121 ముగ్గురుH7969 కుమార్తెలనుH1323 అనుగ్రహించిH5414 యుండెను.

All these were the sons of Heman the king's seer in the words of God, to lift up the horn. And God gave to Heman fourteen sons and three daughters.
6

వీరంH428దరుH3605 ఆసాపునకునుH623 యెదూతూనునకునుH3038 హేమానునకునుH1968 రాజుH4428 చేసియున్న కట్టడH3027 ప్రకారము యెహోవాH3068 యింటిలోH1004 తాళములుH4700 స్వర మండలములుH5035 సితారాలుH3658 వాయించుచు గానము చేయుచుH7892, తమ తండ్రిH1 చేతిH3027క్రిందH5921 దేవునిH430 మందిరపుH1004 సేవ జరిగించుచుండిరిH5656.

All these were under the hands of their father for song in the house of the LORD, with cymbals, psalteries, and harps, for the service of the house of God, according to the king's order to Asaph, Jeduthun, and Heman.
7

యెహోవాకుH3068 గానము చేయుటలోH7892 నేర్పు పొందినH3925 తమ సహోదరులతోH251 కూడనున్నH5973 ప్రవీణులైనH995 పాటకుల లెక్కH4557 రెండువందలH3967 ఎనుబదిH8084 యెనిమిదిH8083.

So the number of them, with their brethren that were instructed in the songs of the LORD, even all that were cunning, was two hundred fourscore and eight.
8

తాము చేయు సేవH4931 విషయములో పిన్నయనిH6996 పెద్దయనిH1419 గురువనిH995 శిష్యుడనిH8527 భేదము లేకుండ వంతులకొరకైH1486 చీట్లువేసిరిH5307.

And they cast lots, ward against ward, as well the small as the great, the teacher as the scholar.
9

మొదటిH7223 చీటిH1486 ఆసాపుH623వంశమందున్న యోసేపుH3130 పేరట పడెనుH3318, రెండవదిH8145 గెదల్యాH1436 పేరట పడెనుH3318, వీడునుH1931 వీని సహోదరులునుH251 కుమారులునుH1121 పంH6240డ్రెండుగురుH8147.

Now the first lot came forth for Asaph to Joseph: the second to Gedaliah, who with his brethren and sons were twelve:
10

మూడవదిH7992 జక్కూరుH2139 పేరట పడెను, వీడునుH1931 వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The third to Zaccur, he, his sons, and his brethren, were twelve:
11

నాలుగవదిH7243 యిజ్రీH3340 పేరట పడెను, వీడును వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The fourth to Izri, he, his sons, and his brethren, were twelve:
12

అయిదవదిH2549 నెతన్యాH5418 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The fifth to Nethaniah, he, his sons, and his brethren, were twelve:
13

ఆరవదిH8345 బక్కీయాహుH1232 పేరటపడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The sixth to Bukkiah, he, his sons, and his brethren, were twelve:
14

ఏడవదిH7637 యెషర్యేలాH3480 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The seventh to Jesharelah, he, his sons, and his brethren, were twelve:
15

ఎనిమిదవదిH8066 యెషయాH3470 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The eighth to Jeshaiah, he, his sons, and his brethren, were twelve:
16

తొమి్మదవదిH8671 మత్తన్యాH4983 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The ninth to Mattaniah, he, his sons, and his brethren, were twelve:
17

పదియవదిH6224 షిమీH8096 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The tenth to Shimei, he, his sons, and his brethren, were twelve:
18

పదH6240కొండవదిH6249 అజరేలుH5832 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The eleventh to Azareel, he, his sons, and his brethren, were twelve:
19

పంH6240డ్రెండవదిH8147 హషబ్యాH2811 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The twelfth to Hashabiah, he, his sons, and his brethren, were twelve:
20

పదుH6240మూడవదిH7969 షూబాయేలుH7619 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The thirteenth to Shubael, he, his sons, and his brethren, were twelve:
21

పదుH6240నాలుగవదిH702 మత్తిత్యాH4993 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The fourteenth to Mattithiah, he, his sons, and his brethren, were twelve:
22

పదుH6240నయిదవదిH2568 యెరేమోతుH3406 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The fifteenth to Jeremoth, he, his sons, and his brethren, were twelve:
23

పదుH6240నారవదిH8337 హనన్యాH2608 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The sixteenth to Hananiah, he, his sons, and his brethren, were twelve:
24

పదుH6240నేడవదిH7651 యొష్బెకాషాH3436 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The seventeenth to Joshbekashah, he, his sons, and his brethren, were twelve:
25

పదుH6240నెనిమిదవదిH8083 హనానీH2607పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The eighteenth to Hanani, he, his sons, and his brethren, were twelve:
26

పంH6240దొమ్మిదవదిH8672 మల్లోతిH4413 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The nineteenth to Mallothi, he, his sons, and his brethren, were twelve:
27

ఇరువదియవదిH6242 ఎలీయ్యాతాH448 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The twentieth to Eliathah, he, his sons, and his brethren, were twelve:
28

ఇరువదిH6242 యొకటవదిH259 హోతీరుH1956 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The one and twentieth to Hothir, he, his sons, and his brethren, were twelve:
29

ఇరువదిH6242 రెండవదిH8147 గిద్దల్తీH1437 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The two and twentieth to Giddalti, he, his sons, and his brethren, were twelve:
30

ఇరువదిH6242 మూడవదిH7969 మహజీయోతుH4238 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The three and twentieth to Mahazioth, he, his sons, and his brethren, were twelve:
31

ఇరువదిH6242 నాలుగవదిH702 రోమమ్తీయెజెరుH7320 పేరట పడెను, వీని కుమారులునుH1121 సహోదరులునుH251 పంH6240డ్రెండుగురుH8147.

The four and twentieth to Romamtiezer, he, his sons, and his brethren, were twelve.

1దినవృత్తాంతములు అధ్యాయము 26

1

ద్వారపాలకులH7778 విభాగమును గూర్చినదిH4256. ఆసాపుH623కుమారులH1121లోH4480 కోరేH6981 కుమారుడైనH1121 మెషెలెమ్యాH4920 కోరహుH7145 సంతతివాడు.

Concerning the divisions of the porters: Of the Korhites was Meshelemiah the son of Kore, of the sons of Asaph.
2

మెషెలెమ్యాH4920 కుమారులుH1121 ఎవరనగా జెకర్యాH2148 జ్యేష్ఠుడుH1060, యెదీయవేలుH3043 రెండవవాడుH8145, జెబద్యాH2069 మూడవవాడుH7992, యత్నీయేలుH3496 నాల్గవవాడుH7243,

And the sons of Meshelemiah were, Zechariah the firstborn, Jediael the second, Zebadiah the third, Jathniel the fourth,
3

ఏలాముH5867 అయిదవవాడుH2549, యెహోహనానుH3076 ఆరవవాడుH8345, ఎల్యోయేనైH454 యేడవవాడుH7637.

Elam the fifth, Jehohanan the sixth, Elioenai the seventh.
4

దేవుడుH430 ఓబేదెదోమునుH5654 ఆశీర్వదించిH1288 అతనికి కుమారులనుH1121 దయచేసెను; వారెవరనగా షెమయాH8098 జ్యేష్ఠుడుH1060, యెహోజాబాదుH3075 రెండవవాడుH8145, యోవాహుH3098 మూడవవాడుH7992, శాకారుH7940 నాల్గవవాడుH7243, నెతనేలుH5417 అయిదవవాడుH2549,

Moreover the sons of Obededom were, Shemaiah the firstborn, Jehozabad the second, Joah the third, and Sacar the fourth, and Nethaneel the fifth,
5

అమ్మీయేలుH5988 ఆరవవాడుH8345, ఇశ్శాఖారుH3485 ఏడవవాడుH7637, పెయుల్లెతైH6469 యెనిమిదవవాడుH8066.

Ammiel the sixth, Issachar the seventh, Peulthai the eighth: for God blessed him.
6

వాని కుమారుడైనH1121 షెమయాకుH8098 కుమారులుH1121 పుట్టిరిH3205; వారుH1992 పరాక్రమH2428శాలులైయుండిH1368 తమ తండ్రిH1 యింటివారికిH1004 పెద్దలైరిH4474.

Also unto Shemaiah his son were sons born, that ruled throughout the house of their father: for they were mighty men of valour.
7

షెమయాH8098 కుమారులుH1121 ఒత్నిH6273 రెఫాయేలుH7501 ఓబేదుH5744 ఎల్జాబాదుH443 బలాఢ్యులైనH2428 అతని సహోదరులుH251 ఎలీహుH453 సెమక్యాH5565.

The sons of Shemaiah; Othni, and Rephael, and Obed, Elzabad, whose brethren were strong men, Elihu, and Semachiah.
8

ఓబేదెదోముH5654 కుమారులైనH1121 వీరునుH1992 వీరి కుమారులునుH1121 వీరి సహోదరులునుH251 అరువదిH8346 యిద్దరుH8147, వారు తమ పనిచేయుటలోH5656 మంచి గట్టివారుH3581.

All these of the sons of Obededom: they and their sons and their brethren, able men for strength for the service, were threescore and two of Obededom.
9

మెషెలెమ్యాకుH4920 కలిగిన కుమారులునుH1121 సహోదరులునుH251 పరాక్రమశాలులుH2428, వీరు పదుH6240నెనిమిదిH8083 మంది.

And Meshelemiah had sons and brethren, strong men, eighteen.
10

మెరారీH4847యులH1121లోH4480 హోసాH2621 అనువానికి కలిగిన కుమారులుH1121 ఎవరనగా జ్యేష్ఠుడగుH7218 షిమీH8113; వీడు జ్యేష్ఠుడుH1060 కాకపోయిననుH3808 వాని తండ్రిH1 వాని జ్యేష్ఠH7218 భాగస్థునిగా చేసెనుH7760,

Also Hosah, of the children of Merari, had sons; Simri the chief, (for though he was not the firstborn, yet his father made him the chief;)
11

రెండవవాడగుH8145 హిల్కీయాH2518, మూడవవాడగుH7992 టెబల్యాహుH2882, నాల్గవవాడగుH7243 జెకర్యాH2148, హోసాH2621 కుమారులునుH1121 సహోదరులునుH251 అందరు కలిసి పదుముగ్గురుH6240H7969.

Hilkiah the second, Tebaliah the third, Zechariah the fourth: all the sons and brethren of Hosah were thirteen.
12

ఈలాగునH428 ఏర్పాటైన తరగతులనుబట్టిH4931 యెహోవాH3068 మందిరములోH1004 వంతులH4256 ప్రకారముగా తమసహోదరులుH251 చేయునట్లు సేవచేయుటకుH8334H428 ద్వారపాలకులుH7778, అనగా వారిలోని పెద్దలుH7218 జవాబుదారులుగా నియమింపబడిరి.

Among these were the divisions of the porters, even among the chief men, having wards one against another, to minister in the house of the LORD.
13

చిన్నలకేమిH6996 పెద్దలకేమిH1419 పితరులH1 యింటిH1004 వరుసనుబట్టి యొక్కొక్క ద్వారముH8179 నొద్ద కావలియుండుటకై వారు చీట్లుH1486వేసిరిH5307.

And they cast lots, as well the small as the great, according to the house of their fathers, for every gate.
14

తూర్పుతట్టుH4217 కావలి షెలెమ్యాకుH8018 పడెనుH5307, వివేకముగలH7922 ఆలోచన కర్తయైనH3289 అతని కుమారుడగుH1121 జెకర్యాకుH2148 చీటిH1486వేయగాH5307, ఉత్తరపుతట్టుH6828 కావలివానికిH7778 పడెనుH5307,

And the lot eastward fell to Shelemiah. Then for Zechariah his son, a wise counsellor, they cast lots; and his lot came out northward.
15

ఓబేదెదోమునకుH5654 దక్షిణపువైపుH5045 కావలియు అతని కుమారులకుH1121 అసుప్పీమనుH624 ఇంటికావలియుH1004 పడెను.

To Obededom southward; and to his sons the house of Asuppim.
16

షుప్పీమునకునుH8206 హోసాకునుH2621 పడమటి తట్టునH4628 నున్న షల్లెకెతుH7996 గుమ్మమునకుH8179 ఎక్కుH5927 రాజమార్గమునుH4929 కాచుటకు చీటి పడెనుH4546.

To Shuppim and Hosah the lot came forth westward, with the gate Shallecheth, by the causeway of the going up, ward against ward.
17

తూర్పునH4217 లేవీయులైనH3881 ఆరుగురునుH8337, ఉత్తరమునH6828 దినమునకుH3117 నలుగురునుH702,దక్షిణమునH5045 దినమునకుH3117 నలుగురునుH702, అసుప్పీమునొద్దH624 ఇద్దరిH8147ద్దరునుH8147,

Eastward were six Levites, northward four a day, southward four a day, and toward Asuppim two and two.
18

బయటH6503 ద్వారమునొద్దనుH4546 పడమరగాH4628 ఎక్కిపోవుH5927 రాజమార్గము నొద్దను నలుగురునుH702, వెలుపటిH6503 త్రోవయందుH6503 ఇద్దరునుH8147 ఏర్పాటైరి.

At Parbar westward, four at the causeway, and two at Parbar.
19

కోరేH7145 సంతతివారిలోనుH1121 మెరారీH4847యులలోనుH1121 ద్వారము కనిపెట్టువారికిH7778 ఈలాగుH428 వంతులాయెనుH4256.

These are the divisions of the porters among the sons of Kore, and among the sons of Merari.
20

కడకు లేవీయులలోH3881 అహీయాH281 అనువాడు దేవునిH430 మందిరపుH1004 బొక్కసమునుH214 ప్రతిష్ఠితములగు వస్తువులH6944 బొక్కసములనుH214 కాచువాడుగా నియమింపబడెను.

And of the Levites, Ahijah was over the treasures of the house of God, and over the treasures of the dedicated things.
21

లద్దానుH3936 కుమారులనుH1121 గూర్చినద–గెర్షోనీయుడైనH1649 లద్దానుH3936 కుమారులుH1121, అనగా గెర్షోనీయులైH1649 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైయున్నవారినిH7218 గూర్చినది.

As concerning the sons of Laadan; the sons of the Gershonite Laadan, chief fathers, even of Laadan the Gershonite, were Jehieli.
22

యెహీయేలీH3172 కుమారులైనH1121 జేతామునుH2241 వాని సహోదరుడైనH251 యోవేలునుH3100 యెహోవాH3068 మందిరపుH1004 బొక్కసముH214లకుH5921 కావలికాయువారు.

The sons of Jehieli; Zetham, and Joel his brother, which were over the treasures of the house of the LORD.
23

అమ్రామీయులుH6020 ఇస్హారీయులుH3325 హెబ్రోనీయులుH2276 ఉజ్జీయేలీయులుH5817 అనువారిని గూర్చినది.

Of the Amramites, and the Izharites, the Hebronites, and the Uzzielites:
24

మోషేH4872 కుమారుడైనH1121 గెర్షోమునకుH1648 పుట్టిన షెబూయేలుH7619 బొక్కసముH214మీదH5921 ప్రధానిగాH5057 నియమింపబడెను.

And Shebuel the son of Gershom, the son of Moses, was ruler of the treasures.
25

ఎలీయెజెరుH461 సంతతివారగు షెబూయేలుH7619 సహోదరులుH251 ఎవరనగా వాని కుమారుడైనH1121 రెహబ్యాH7345, రెహబ్యాH7345 కుమారుడైనH1121 యెషయాH3470, యెషయాH3470 కుమారుడైనH1121 యెహోరాముH3141, యెహోరాముH3141 కుమారుడైనH1121 జిఖ్రీH2147, జిఖ్రీH2147 కుమారుడైనH1121 షెలోమీతుH8013.

And his brethren by Eliezer; Rehabiah his son, and Jeshaiah his son, and Joram his son, and Zichri his son, and Shelomith his son.
26

యెహోవాH3068 మందిరముH1004 ఘనముగా కట్టించుటకైH6942 రాజైనH4428 దావీదునుH1732 పితరులH1 యింటిH1004 పెద్దలునుH7218 సహస్రాH505ధిపతులునుH8269 శతాH3967ధిపతులునుH8269 సైన్యాH6635ధిపతులునుH8269

Which Shelomith and his brethren were over all the treasures of the dedicated things, which David the king, and the chief fathers, the captains over thousands and hundreds, and the captains of the host, had dedicated.
27

యుద్ధములH4421లోH4480 పట్టుకొని ప్రతిష్ఠించినH6942 కొల్లసొమ్ముH7998 ఉన్న బొక్కసములకుH214 షెలోమీతునుH8013 వాని సహోదరులునుH251 కావలి కాయువారైరిH2388.

Out of the spoils won in battles did they dedicate to maintain the house of the LORD.
28

దీర్ఘదర్శిH7203 సమూయేలునుH8050 కీషుH7027 కుమారుడైనH1121 సౌలునుH7586 నేరుH5369 కుమారుడైనH1121 అబ్నేరునుH74 సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబునుH3097 ప్రతిష్ఠించినH6942 సొమ్మంతయుH3605 షెలోమీతుH8019 చేతిH3027క్రిందనుH5921 వాని సహోదరులH251 చేతిH3027క్రిందనుH5921 ఉంచబడెను.

And all that Samuel the seer, and Saul the son of Kish, and Abner the son of Ner, and Joab the son of Zeruiah, had dedicated; and whosoever had dedicated any thing, it was under the hand of Shelomith, and of his brethren.
29

ఇస్హారీయులనుగూర్చినది–వారిలోH3325 కెనన్యాయునుH3663 వాని కుమారులునుH1121 బయటిH2435పనిH4399 జరిగించుటకై ఇశ్రాయేలీయులకుH3478 లేఖికులుగానుH7860 న్యాయాధిపతులుగానుH8199 నియమింపబడిరి.

Of the Izharites, Chenaniah and his sons were for the outward business over Israel, for officers and judges.
30

హెబ్రోనీయులనుH2276 గూర్చినది. హషబ్యాయునుH2811 వాని సహోదరులునుH251 పరాక్రమH2428శాలులునుH1121 వేయిన్నిH505 యేడుH7651 వందలH3967 సంఖ్యగలవారు, వీరు యొర్దానుH3383 ఈవలH5676 పడమటిH4628 వైపుననుండు ఇశ్రాయేలీయులH3478 మీదH5921 యెహోవాH3068 సేవనుH5656 గూర్చిన వాటన్నిటిH3605 విషయములోను రాజుH4428 నియమించిన పనివిషయములోనుH4399 పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.

And of the Hebronites, Hashabiah and his brethren, men of valour, a thousand and seven hundred, were officers among them of Israel on this side Jordan westward in all the business of the LORD, and in the service of the king.
31

హెబ్రోనీయులనుH2276 గూర్చినది. హెబ్రోనీయులH2276 పితరులH1 యింటిH1004 పెద్దలందరికిH7218 యెరీయాH3404 పెద్దయాయెనుH7218. దావీదుH1732 ఏలుబడిలోH4438 నలువదియవH705 సంవత్సరమునH8141 వారి సంగతి విచారింపగాH1875 వారిలో గిలాదుH1568 దేశములోని యాజేరునందున్నH3270 వారు పరాక్రమH2428శాలులుగాH1368 కనబడిరిH4672.

Among the Hebronites was Jerijah the chief, even among the Hebronites, according to the generations of his fathers. In the fortieth year of the reign of David they were sought for, and there were found among them mighty men of valour at Jazer of Gilead.
32

పరాక్రమH2428శాలులగుH1121 వాని సహోదరులుH251 రెండువేలH505 ఏడుH7651వందలమందిH3967 యింటిH1004 పెద్దలుగాH7218 కనబడిరిH4672, దావీదుH1732 రాజుH4428 దేవునిH430 సంబంధమైన కార్యముల విషయములోను రాజH4428కార్యములH1697 విషయములోను రూబేనీయులH7206 మీదనుH5921 గాదీయులH1425మీదనుH5921 మనష్షేH4520 అర్ధH2677గోత్రపుH7626 వారి మీదను వారిని నియమించెనుH6485.

And his brethren, men of valour, were two thousand and seven hundred chief fathers, whom king David made rulers over the Reubenites, the Gadites, and the half tribe of Manasseh, for every matter pertaining to God, and affairs of the king.

1దినవృత్తాంతములు అధ్యాయము 27

1

జనసంఖ్యనుబట్టిH4557 ఇశ్రాయేలీయులH3478H1121 పితరులH1 యింటి పెద్దలుH7218 సహస్రాధిపతులుH505H8269 శతాధిపతులుH3967H8269 అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతులH4256 విషయములోH1697 ఏటేటH8141 నెలH2320వంతున రాజునకుH4428 సేవచేసినవారినిH8334 గూర్చినది. వీరి సంఖ్యH4256 యిరువదిH6242 నాలుగుH702 వేలుH505.

Now the children of Israel after their number, to wit, the chief fathers and captains of thousands and hundreds, and their officers that served the king in any matter of the courses, which came in and went out month by month throughout all the months of the year, of every course were twenty and four thousand.
2

మొదటిH7223 నెలనుH2320 మొదటిH7223 భాగముమీదH4256 జబ్దీయేలుH2068 కుమారుడైనH1121 యాషాబాముH3434 అధిపతిగా ఉండెను; వాని భాగముH4256లోH5921 ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 యుండిరి.

Over the first course for the first month was Jashobeam the son of Zabdiel: and in his course were twenty and four thousand.
3

పెరెజుH6557 సంతతిH1121 వారిలోH4480 ఒకడు మొదటిH7223 నెలH2320 సైన్యాధిపతులH6635H8269కందరికిH3605 అధిపతిగాH7218 ఉండెను.

Of the children of Perez was the chief of all the captains of the host for the first month.
4

రెండవH8145 నెలH2320 వంతుH4256 అహోహీయుడైనH266 దోదైదియుH1737 అతని భాగపువారిదియుH4256 ఆయెను; అతని భాగమందుH4256H5921 మిక్లోతుH4732 అధిపతిగా ఉండెనుH5057; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

And over the course of the second month was Dodai an Ahohite, and of his course was Mikloth also the ruler: in his course likewise were twenty and four thousand.
5

మూడవH7992 నెలనుH2320 యెహోయాదాH3077 కుమారుడునుH1121 సభాH6635ముఖ్యుడునగుH8269 బెనాయాH1141 అధిపతిగాH7218 ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The third captain of the host for the third month was Benaiah the son of Jehoiada, a chief priest: and in his course were twenty and four thousand.
6

H1931 బెనాయాH1141 ఆ ముప్పదిమందిH7970 పరాక్రమశాలులలోH1368 ఒకడై ఆ ముప్పదిH7970 మందికి అధిపతియైH8269 యుండెను; అతని భాగమందుH4256 అతని కుమారుడైనH1121 అమ్మీజాబాదుH5990 ఉండెను.

This is that Benaiah, who was mighty among the thirty, and above the thirty: and in his course was Ammizabad his son.
7

నాలుగవH7243నెలనుH2320 యోవాబుH3097 సహోదరుడైనH251 అశాహేలుH6214 నాలుగవH7243 అధిపతిగా ఉండెను; అతని కుమారుడైనH1121 జెబద్యాH2069 అతని తరువాతH310 అధిపతియాయెనుH8269, అతని భాగములోH4256 చేరినవారుH5921 ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The fourth captain for the fourth month was Asahel the brother of Joab, and Zebadiah his son after him: and in his course were twenty and four thousand.
8

అయిదవH2549 నెలనుH2320 ఇశ్రాహేతీయుడైనH3155 షవ్హుూతుH8049 అధిపతిగాH8269 ఉండెను; అతని భాగముH4256లోH5921 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The fifth captain for the fifth month was Shamhuth the Izrahite: and in his course were twenty and four thousand.
9

ఆరవH8345 నెలనుH2320 తెకోవీయుడైనH8621 ఇక్కెషునకుH6142 పుట్టిన ఈరాH5896 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The sixth captain for the sixth month was Ira the son of Ikkesh the Tekoite: and in his course were twenty and four thousand.
10

ఏడవH7637 నెలనుH2320 ఎఫ్రాయిముH669 సంతతివాడునుH1121 పెలోనీయుడునైనH6397 హేలెస్సుH2503 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The seventh captain for the seventh month was Helez the Pelonite, of the children of Ephraim: and in his course were twenty and four thousand.
11

ఎనిమిదవH8066 నెలనుH2320 జెరహీయులH2227 సంబంధుడును హుషాతీయుడునైనH2843 సిబ్బెకైH5444 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The eighth captain for the eighth month was Sibbecai the Hushathite, of the Zarhites: and in his course were twenty and four thousand.
12

తొమ్మిదవH8671 నెలనుH2320 బెన్యామీనీయులH1145 సంబంధుడును అనాతోతీయుడునైనH6069 అబీయెజెరుH44 అధిపతిగా ఉండెను, అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The ninth captain for the ninth month was Abiezer the Anetothite, of the Benjamites: and in his course were twenty and four thousand.
13

పదియవH6224 నెలనుH2320 జెరహీయులH2227 సంబంధుడును నెటోపాతీయుడునైనH5200 మహరైH4121 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The tenth captain for the tenth month was Maharai the Netophathite, of the Zarhites: and in his course were twenty and four thousand.
14

పదకొండవH6240H6249 నెలనుH2320 ఎఫ్రాయిముH669 సంతతివాడునుH1121 పిరాతోనీయుడునైనH6553 బెనాయాH1141 అధిపతిగా ఉండెను, అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The eleventh captain for the eleventh month was Benaiah the Pirathonite, of the children of Ephraim: and in his course were twenty and four thousand.
15

పండ్రెండవH62408147 నెలనుH2320 ఒత్నీయేలుH6274 సంబంధుడును నెటోపాతీయుడునైనH5200 హెల్దయిH2469 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505.

The twelfth captain for the twelfth month was Heldai the Netophathite, of Othniel: and in his course were twenty and four thousand.
16

మరియు ఇశ్రాయేలీయులH3478 గోత్రములH7626మీదనున్నవారిH5921 వివరమేదనగా, జిఖ్రీH2147 కుమారుడైనH1121 ఎలీయెజెరుH461 రూబేనీయులకుH7206 అధిపతిగా ఉండెనుH5057, మయకాH4601 కుమారుడైనH1121 షెపట్యH8203 షిమ్యోనీయులకుH8099 అధిపతిగా ఉండెనుH5057,

Furthermore over the tribes of Israel: the ruler of the Reubenites was Eliezer the son of Zichri: of the Simeonites, Shephatiah the son of Maachah:
17

కెమూయేలుH7055 కుమారుడైనH1121 హషబ్యాH2811 లేవీయులకుH3881 అధిపతిగా ఉండెను, సాదోకుH6659 ఆహరోనీయులకుH175 అధిపతిగా ఉండెను.

Of the Levites, Hashabiah the son of Kemuel: of the Aaronites, Zadok:
18

దావీదుH1732 సహోదరులలోH251H4480 ఎలీహుH453 అను ఒకడు యూదావారికిH3063 అధిపతిగా ఉండెను, మిఖాయేలుH4317 కుమారుడైనH1121 ఒమీH6018 ఇశ్శాఖారీయులకుH3485 అధిపతిగా ఉండెను,

Of Judah, Elihu, one of the brethren of David: of Issachar, Omri the son of Michael:
19

ఓబద్యాH5662 కుమారుడైనH1121 ఇష్మయాH3460 జెబూలూనీయులకుH2074 అధిపతిగా ఉండెను, అజ్రీయేలుH5837 కుమారుడైనH1121 యెరీమోతుH3406 నఫ్తాలీయులకుH5321 అధిపతిగా ఉండెను,

Of Zebulun, Ishmaiah the son of Obadiah: of Naphtali, Jerimoth the son of Azriel:
20

అజజ్యాహుH5812 కుమారుడైనH1121 హోషేయH1954 ఎఫ్రాయిమీయులకుH669H1121 అధిపతిగా ఉండెను, మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారికిH7626 పెదాయాH6305 కుమారుడైనH1121 యోవేలుH3100 అధిపతిగా ఉండెను,

Of the children of Ephraim, Hoshea the son of Azaziah: of the half tribe of Manasseh, Joel the son of Pedaiah:
21

గిలాదులోనున్నH1568 మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారికిH7626 జెకర్యాH2148 కుమారుడైనH1121 ఇద్దోH3035 అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకుH1144 అబ్నేరుH74 కుమారుడైనH1121 యహశీయేలుH3300 అధిపతిగా ఉండెను,

Of the half tribe of Manasseh in Gilead, Iddo the son of Zechariah: of Benjamin, Jaasiel the son of Abner:
22

దానీయులకుH1835 యెరోహాముH3395 కుమారుడైనH1121 అజరేలుH5832 అధిపతిగా ఉండెను. వీరుH428 ఇశ్రాయేలుH3478 గోత్రములకుH7626 అధిపతులుH8269.

Of Dan, Azareel the son of Jeroham. These were the princes of the tribes of Israel.
23

ఇశ్రాయేలీయులనుH3478 ఆకాశH8064 నక్షత్రముH3556లంతమందిగాH7235 చేయుదునని యెహోవాH3068 సెలవిచ్చియుండెనుH559 గనుక ఇరువదిH6242యేండ్లుH8141 మొదలుకొనిH4480 అంతకు తక్కువ వయస్సుH4295 గలవారిని దావీదుH1732 జనసంఖ్యయందుH4557 చేర్చH5375లేదుH3808.

But David took not the number of them from twenty years old and under: because the LORD had said he would increase Israel like to the stars of the heavens.
24

జన సంఖ్యచేయుH4487 విషయమున ఇశ్రాయేలీయులమీదికిH3478H5921 కోపముH7110 వచ్చినందున సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097 దాని చేయనారంభించెనేH2490 గాని దాని ముగింపH3615కపోయెనుH3808; కాబట్టి జనసంఖ్యH4557 మొత్తము దావీదుH1732 రాజుH4428 వృత్తాంతH1697 గ్రంథములలోH4557 చేర్చబడH5927లేదుH3808.

Joab the son of Zeruiah began to number, but he finished not, because there fell wrath for it against Israel; neither was the number put in the account of the chronicles of king David.
25

రాజుH4428 బొక్కసములH214మీదH5921 అదీయేలుH5717 కుమారుడైనH1121 అజ్మావెతుH5820 నియమింపబడెను; అయితే పొలములలోనుH7704 పట్టణములలోనుH5892 గ్రామములలోనుH3723 దుర్గములలోనుH4026 ఉండు ఆస్తిH214మీదH5921 ఉజ్జియాH5818 కుమారుడైనH1121 యెహోనాతానుH3083 నియమింపబడెను.

And over the king's treasures was Azmaveth the son of Adiel: and over the storehouses in the fields, in the cities, and in the villages, and in the castles, was Jehonathan the son of Uzziah:
26

పొలములోH7704 పనిH4399చేయుH6213వారిమీదనుH5921, భూమిH127దున్నుH5656 వారిమీదనుH5921 కెలూబుH3620 కుమారుడైనH1121 ఎజ్రీH5836 నియమింప బడెను.

And over them that did the work of the field for tillage of the ground was Ezri the son of Chelub:
27

ద్రాక్షతోటలH3754మీదH5921 రామాతీయుడైనH7435 షిమీయుH8096, ద్రాక్షతోటలH3754 ఆదాయమైనH7945 ద్రాక్షారసముH3196 నిలువచేయు కొట్లH214మీదH5921 షిష్మీయుడైనH8225 జబ్దియుH2067 నియమింపబడిరి.

And over the vineyards was Shimei the Ramathite: over the increase of the vineyards for the wine cellars was Zabdi the Shiphmite:
28

షెఫేలాH ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైనH1451 బయల్‌ హనానుH1177 నియమింపబడెను; నూనెH8081 కొట్లH214మీదH5921 యోవాషుH3135 నియమింపబడెను.

And over the olive trees and the sycomore trees that were in the low plains was Baalhanan the Gederite: and over the cellars of oil was Joash:
29

షారోనులోH8289 మేయుH7462 పశువులH1241మీదH5921 షారోనీయుడైనH8290 షిట్రయియుH7861, లోయలలోనిH6010 పశువులH1241మీదH5921 అద్లయిH5724 కుమారుడైనH1121 షాపాతునుH8202 నియమింపబడిరి.

And over the herds that fed in Sharon was Shitrai the Sharonite: and over the herds that were in the valleys was Shaphat the son of Adlai:
30

ఒంటెలమీదH1581H5921 ఇష్మాయేలీయుడైనH3458 ఓబీలునుH179, గాడిదలమీదH860H5921 మేరోనోతీయుడైనH4824 యెహెద్యాహునుH3165 నియమింపబడిరి.

Over the camels also was Obil the Ishmaelite: and over the asses was Jehdeiah the Meronothite:
31

గొఱ్ఱలమీదH6629H5921 హగ్రీయుడైనH1905 యాజీజుH3151 నియమింపబడెను. వీరందరుH428H3605 దావీదుH1732 రాజుకున్నH4428 ఆస్తిమీదH7399 నియమింపబడిన యధిపతులుH8269.

And over the flocks was Jaziz the Hagerite. All these were the rulers of the substance which was king David's.
32

దావీదుH1732 పినతండ్రియైనH1730 యోనాతానుH3083 వివేకముగలH995 ఆలోచనకర్తయైH3289 యుండెను గనుక అతడు శాస్త్రిగాH5608 నియమింపబడెను, హక్మోనీH2453 కుమారుడైనH1121 యెహీయేలుH3171 రాజుH4428 కుమారులయొద్దH1121 ఉండుటకు నియమింపబడెను.

Also Jonathan David's uncle was a counsellor, a wise man, and a scribe: and Jehiel the son of Hachmoni was with the king's sons:
33

అహీతోపెలుH302 రాజునకుH4428 మంత్రిH3289, అర్కీయుడైనH757 హూషైH2365 రాజునకుH4428 తోడుH5973.

And Ahithophel was the king's counsellor: and Hushai the Archite was the king's companion:
34

అహీతోపెలుH302 చనిపోయినమీదట బెనాయాH1141 కుమారుడైనH1121 యెహోయాదాయునుH3077 అబ్యాతారునుH54 మంత్రులైరి; యోవాబుH3097 రాజుయొక్కH4428 సేనకుH6635 అధిపతిగాH8269 నియమింపబడెను.

And after Ahithophel was Jehoiada the son of Benaiah, and Abiathar: and the general of the king's army was Joab.

ప్రకటన అధ్యాయము 1

1

యేసుG2424క్రీస్తుG5547 తనG848 దాసులకుG1401 కనుపరచుటకుG1166 దేవుడాG2316యనకుG846 అనుగ్రహించినG1325 ప్రత్యక్షతG602. ఈ సంగతులుG3739 త్వరG5034లోG1722 సంభవింపనైయున్నవిG1096; ఆయన తనG848 దూతG32 ద్వారాG1223 వర్తమానము పంపిG649 తనG848 దాసుడైనG1401 యోహానుకుG2491 వాటిని సూచించెనుG4591.

The Revelation of Jesus Christ, which God gave unto him, to shew unto his servants things which must shortly come to pass; and he sent and signified it by his angel unto his servant John:
2

అతడుG3739 దేవునిG2316 వాక్యమునుగూర్చియుG3056 యేసుG2424క్రీస్తుG5547 సాక్ష్యమునుG3141 గూర్చియుG3588 తాను చూచినంతG1492 మట్టుకుG3745 సాక్ష్యమిచ్చెనుG3140.

Who bare record of the word of God, and of the testimony of Jesus Christ, and of all things that he saw.
3

సమయముG2540 సమీపించినదిG1451 గనుకG1063 ఈ ప్రవచనG4394వాక్యములుG3056 చదువువాడునుG314, వాటిని వినిG191 యిందుG846లోG1722 వ్రాయబడిన సంగతులనుG1125 గైకొనువారునుG5083 ధన్యులుG3107.

Blessed is he that readeth, and they that hear the words of this prophecy, and keep those things which are written therein: for the time is at hand.
4

యోహానుG2491 ఆసియG773లోG1722 ఉన్న యేడుG2033 సంఘములకుG1577 శుభమనిG5485 చెప్పిG5213 వ్రాయునది. వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉన్నవానినుండియుG3801, ఆయనG848 సింహాసనముG2362 ఎదుటG1799నున్నG2076 యేడుG2033 ఆత్మలG4151నుండియుG575,

John to the seven churches which are in Asia: Grace be unto you, and peace, from him which is, and which was, and which is to come; and from the seven Spirits which are before his throne;
5

నమ్మకమైనG4103 సాక్షియుG3144, మృతులG3498లోనుండిG1537 ఆది సంభూతుడుగా లేచినవాడునుG4416, భూG1093పతులకుG935 అధిపతియునైనG758 యేసుG2424క్రీస్తుG5547 నుండియుG575, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

And from Jesus Christ, who is the faithful witness, and the first begotten of the dead, and the prince of the kings of the earth. Unto him that loved us, and washed us from our sins in his own blood,
6

మనలనుG2248 ప్రేమించుచుG25 తనG848 రక్తముG129వలనG1722 మనG2257 పాపములG266నుండిG575 మనలనుG2248 విడిపించినవానికిG3068 మహిమయుG1391 ప్రభావమునుG2904 యుగG165యుగములుG165 కలుగునుG1519 గాక, ఆమేన్‌G281. ఆయన మనలనుG2248 తనG848 తండ్రియగుG3962 దేవునికిG2316 ఒక రాజ్యముగానుG935 యాజకులనుగానుG2409 జేసెనుG4160.

And hath made us kings and priests unto God and his Father; to him be glory and dominion for ever and ever. Amen.
7

ఇదిగోG2400 ఆయన మేఘాG3507రూఢుడైG3326 వచ్చుచున్నాడుG2064; ప్రతిG3956 నేత్రముG3788 ఆయననుG846 చూచునుG3700, ఆయననుG846 పొడిచినవారునుG1574 చూచెదరు; భూG1093జనుG5443లందరుG3956 ఆయననుG846 చూచిG1909 రొమ్ముకొట్టుకొందురుG2875; అవునుG3483 ఆమేన్‌G281.

Behold, he cometh with clouds; and every eye shall see him, and they also which pierced him: and all kindreds of the earth shall wail because of him. Even so, Amen.
8

అల్ఫాయుG1 ఓమెగయుG5598 నేనేG1473 వర్తమాన భూతభవిష్యత్కాలములలో ఉండువాడనుG3801 నేనే అని సర్వాధికారియుG3841 దేవుడునగుG2316 ప్రభువుG2962 సెలవిచ్చుచున్నాడుG3004.

I am Alpha and Omega, the beginning and the ending, saith the Lord, which is, and which was, and which is to come, the Almighty.
9

మీG5216 సహోదరుడనుG80, యేసునుబట్టి కలుగు శ్రమG2347లోనుG1722 రాజ్యముG932లోనుG1722 సహనములోనుG5281 పాలివాడనునైనG4791 యోహాననుG2491 నేనుG1473 దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223 యేసునుG2424 గూర్చిన సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 పత్మాసుG3963 ద్వీపముG3520G1722 పరవాసినైతినిG1096.

I John, who also am your brother, and companion in tribulation, and in the kingdom and patience of Jesus Christ, was in the isle that is called Patmos, for the word of God, and for the testimony of Jesus Christ.
10

ప్రభువుG2962 దినG2250మందుG1722 ఆత్మG4151 వశుడనైG1722యుండగాG1096 బూరధ్వనిG4536వంటిG5613 గొప్పG3173స్వరముG5456

I was in the Spirit on the Lord's day, and heard behind me a great voice, as of a trumpet,
11

–నీవుG3739 చూచుచున్నదిG991 పుస్తకముG975లోG1519 వ్రాసిG1125, ఎఫెసుG2181, స్ముర్నG4667, పెర్గముG4010, తుయతైరG2363, సార్దీస్‌G4554, ఫిలదెల్ఫియG5359, లవొదికయG2993 అను ఏడుG2033 సంఘములG1577కుG1519 పంపుమనిG3992 చెప్పుటG3004 నాG3450 వెనుకG3964 వింటినిG191.

Saying, I am Alpha and Omega, the first and the last: and, What thou seest, write in a book, and send it unto the seven churches which are in Asia; unto Ephesus, and unto Smyrna, and unto Pergamos, and unto Thyatira, and unto Sardis, and unto Philadelphia, and unto Laodicea.
12

ఇది వినగా నాG1700తోG3326 మాటలాడుచున్నG2980 స్వరమేమిటోG5456 అనిG748 చూడG991 తిరిగితినిG194.

And I turned to see the voice that spake with me. And being turned, I saw seven golden candlesticks;
13

తిరుగగాG1994 ఏడుG2033 సువర్ణG5552 దీపస్తంభములనుG3087, ఆG3588 దీపస్తంభములG3087మధ్యG3319నుG1722 మనుష్యG444కుమారునిG5207పోలినG3664 యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్నG4158 వస్త్రము ధరించుకొనిG1746 రొమ్మునకుG4024 బంగారుG5552దట్టిG2223 కట్టుకొనియుండెనుG3149.

And in the midst of the seven candlesticks one like unto the Son of man, clothed with a garment down to the foot, and girt about the paps with a golden girdle.
14

ఆయనG848 తలయుG2776 తలవెండ్రుకలునుG2359 తెల్లనిG3022 ఉన్నినిG2053 పోలినవైG5616 హిమమంతG5510 ధవళముG3022గాG5613 ఉండెను. ఆయనG848 నేత్రములుG3788 అగ్నిG4442 జ్వాలG5395వలెG5613 ఉండెను;

His head and his hairs were white like wool, as white as snow; and his eyes were as a flame of fire;
15

ఆయనG848 పాదములుG4228 కొలిమిG2575లోG1722 పుటము వేయబడిG4448 మెరయుచున్న అపరంజితోG5474 సమానమై యుండెనుG3664; ఆయనG848 కంఠస్వరముG5456 విస్తారG4183 జలప్రవాహములG5204 ధ్వనిG5456వలెG5613 ఉండెను.

And his feet like unto fine brass, as if they burned in a furnace; and his voice as the sound of many waters.
16

ఆయన తనG848 కుడిG1188చేతG5495 ఏడుG2033 నక్షత్రములుG792 పట్టుకొనియుండెనుG2192; ఆయనG848 నోటిG4750నుండిG1537 రెండంచులుగలG1366 వాడియైనG3691 ఖడ్గమొకటిG4501 బయలు వెడలుచుండెనుG1607; ఆయనG848 ముఖముG3799 మహా తేజస్సుG1411తోG1722 ప్రకాశించుచున్నG5316 సూర్యునిG2246వలె ఉండెనుG5613.

And he had in his right hand seven stars: and out of his mouth went a sharp twoedged sword: and his countenance was as the sun shineth in his strength.
17

నేనాయననుG846 చూడG1492గానేG3753 చచ్చినవానిG3498వలెG5613 ఆయనG848 పాదములG4228యొద్దG4314 పడితినిG4098. ఆయన తనG848 కుడిG1188చేతినిG5495 నాG1691మీదG1909 ఉంచిG2007 నాతోG3427 ఇట్లనెనుG3004–భయG5399పడకుముG3361;

And when I saw him, I fell at his feet as dead. And he laid his right hand upon me, saying unto me, Fear not; I am the first and the last:
18

నేనుG1473 మొదటివాడనుG4413 కడపటివాడనుG2078 జీవించువాడనుG2198; మృతుడG3498నైతినిG1096 గాని ఇదిగోG2400 యుగG165యుగములుG165 సజీవుడనైG2198యున్నానుG1510. మరియుG2532 మరణముయొక్కయుG2288 పాతాళలోకముG86 యొక్కయు తాళపుచెవులుG2807 నా స్వాధీనములో ఉన్నవిG2192.

I am he that liveth, and was dead; and, behold, I am alive for evermore, Amen; and have the keys of hell and of death.
19

కాగా నీవు చూచినG1492వాటినిG3739, ఉన్నG1526వాటినిG3739, వీటిG5023వెంటG3326 కలుగబోవుG1096వాటినిG3739,

Write the things which thou hast seen, and the things which are, and the things which shall be hereafter;
20

అనగా నాG3450 కుడిచేతిG1188లోG1909 నీవు చూచినG1492 యేడుG2033 నక్షత్రములనుG792 గూర్చినG3588 మర్మమునుG3466, ఆG3588 యేడుG2033 సువర్ణG5552 దీపస్తంభములG3087 సంగతియు వ్రాయుముG1125. ఆG3588 యేడుG2033 నక్షత్రములుG792 ఏడుG2033 సంఘములకుG1577 దూతలుG32. ఆG3588 యేడుG2033 దీపస్తంభములుG3087 ఏడుG2033 సంఘములుG1577.

The mystery of the seven stars which thou sawest in my right hand, and the seven golden candlesticks. The seven stars are the angels of the seven churches: and the seven candlesticks which thou sawest are the seven churches.

ప్రకటన అధ్యాయము 2

1

ఎఫెసులోG2179 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుము–G1125 ఏడుG2033 నక్షత్రములుG792 తనG848 కుడిచేతG1188 పట్టుకొనిG2902 యేడుG2033 దీపస్తంభములG3087 మధ్యG3319 సంచరించువాడుG4043 చెప్పు సంగతులేవనగా

Unto the angel of the church of Ephesus write; These things saith he that holdeth the seven stars in his right hand, who walketh in the midst of the seven golden candlesticks;
2

–నీG4675 క్రియలనుG2041 నీG4675 కష్టమునుG2873 నీG4675 సహనమునుG5281 నేనెరుగుదునుG1492; నీవు దుష్టులనుG2556 సహింపG941లేవనియుG3756, అపొస్తలులుG652 కాకయేG3756 తాముG1511 అపొస్తలులమనిG652 చెప్పుకొనువారినిG5335 పరీక్షించిG3985 వారుG846 అబద్ధికులనిG5571 నీవు కనుగొంటివనియుG2147,

I know thy works, and thy labour, and thy patience, and how thou canst not bear them which are evil: and thou hast tried them which say they are apostles, and are not, and hast found them liars:
3

నీవు సహనముG5281 కలిగిG192 నాG3686 నామముG3450 నిమిత్తముG1223 భారము భరించిG2872 అలయG2577లేదనియుG3756 నేనెరుగుదునుG1492.

And hast borne, and hast patience, and for my name's sake hast laboured, and hast not fainted.
4

అయిననుG235 మొదటG4413 నీకుండినG4675 ప్రేమనుG26 నీవు వదిలితివనిG863 నేను నీG4675మీదG2596 తప్పు ఒకటిG5100 మోపవలసియున్నదిG2192.

Nevertheless I have somewhat against thee, because thou hast left thy first love.
5

నీవు ఏG3767 స్థితిలోనుండిG4159 పడితివోG1601 అది జ్ఞాపకముచేసికొనిG3421 మారు మనస్సుపొందిG3340G3588 మొదటిG4413 క్రియలనుG2041 చేయుముG4160. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనేG340 సరి; లేనియెడలG1490 నేను నీయొద్దకుG4671 వచ్చిG2064 నీG4675 దీపస్తంభమునుG3087 దానిG848 చోటG5117నుండిG1537 తీసివేతునుG2795.

Remember therefore from whence thou art fallen, and repent, and do the first works; or else I will come unto thee quickly, and will remove thy candlestick out of his place, except thou repent.
6

అయితేG235 ఈ యొకటిG5124 నీలో ఉన్నదిG2192, నీకొలాయితులG3531 క్రియలుG2041 నీవు ద్వేషించుచున్నావుG3404; నేనుకూడG2504 వీటినిG3739 ద్వేషించుచున్నానుG3404.

But this thou hast, that thou hatest the deeds of the Nicolaitans, which I also hate.
7

చెవిG3775గలవాడుG192 ఆత్మG4151 సంఘములతోG1577 చెప్పుచున్నమాటG3004 వినునుగాకG191. జయించువానికిG3528 దేవునిG2316 పరదైసుG3857లోG1722 ఉన్నG2076 జీవG2222వృక్షఫలములుG3586 భుజింపG5315 నిత్తునుG1325.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches; To him that overcometh will I give to eat of the tree of life, which is in the midst of the paradise of God.
8

స్ముర్నలోG4668 ఉన్న సంఘపుG1577 దూతG32కుG3588 ఈలాగు వ్రాయుముG1125–మొదటివాడునుG4413 కడపటివాడునైG2078 యుండి, మృతుG3498డైG1096 మరల బ్రదికినవాడుG2198 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And unto the angel of the church in Smyrna write; These things saith the first and the last, which was dead, and is alive;
9

–నీG4675 శ్రమనుG2347 దరిద్రతనుG4432 నేనెరుగుదునుG1492, అయిననుG1161 నీవుG1488 ధనవంతుడవేG4145; తాముG1438 యూదులG2453మనిG1526 చెప్పుకొనుచుG3004, యూదులుG2453 కాకG3756 సాతానుG4567 సమాజపువారివలనG4864 నీకు కలుగు దూషణG988 నేనెరుగుదునుG1492. నీవు పొందG3958బోవుG3195 శ్రమలకుG3739 భయG5399పడకుముG3367.

I know thy works, and tribulation, and poverty, (but thou art rich) and I know the blasphemy of them which say they are Jews, and are not, but are the synagogue of Satan.
10

ఇదిగోG2400 మీరుG5216 శోధింపబడునట్లుG3985 అపవాదిG1228 మీG5216లో కొందరినిG1537 చెరG5438లోG1519 వేయింపG906బోవుచున్నాడుG3195; పదిG1176 దినములుG2250 శ్రమG2347 కలుగునుG2192; మరణముG2288వరకుG891 నమ్మకముగాG4103 ఉండుముG1096. నేను నీకుG4671 జీవG2222కిరీటమిG4735చ్చెదనుG1325.

Fear none of those things which thou shalt suffer: behold, the devil shall cast some of you into prison, that ye may be tried; and ye shall have tribulation ten days: be thou faithful unto death, and I will give thee a crown of life.
11

సంఘములG1577తోG3588 ఆత్మG4151చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుG191 గాక.జయించువాడుG3528 రెండవG1208 మరణముG2288వలనG1537 ఏ హానియుG9చెందడుG3364.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches; He that overcometh shall not be hurt of the second death.
12

పెర్గముG4010లోG1722 ఉన్న సంఘపుG1577దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125–వాడియైనG3691 రెండంచులుగలG1366 ఖడ్గముG4501గలవాడుG2192 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And to the angel of the church in Pergamos write; These things saith he which hath the sharp sword with two edges;
13

–సాతానుG4567 సింహాసనమున్నG2362 స్థలములోG4226 నీవుG4675 కాపురమున్నావనిG2730 నేనెరుగుదునుG1492. మరియుG2532 సాతానుG4567 కాపురమున్నG2730 ఆ స్థలములోG3699, నాయందుG3450 విశ్వాసియైయుండిG4103 నన్నుగూర్చి సాక్షియైనG3144 అంతిపయనుG493 వాడుG3739 మీG5213మధ్యనుG3844 చంపబడినG615 దినములG2250లోG1722 నీవు నాG3450 నామముG3686 గట్టిగా చేపట్టిG2902 నాయందలిG3450 విశ్వాసమునుG4102 విసర్జింపG720లేదనిG3756 నేనెరుగుదునుG4192.

I know thy works, and where thou dwellest, even where Satan's seat is: and thou holdest fast my name, and hast not denied my faith, even in those days wherein Antipas was my faithful martyr, who was slain among you, where Satan dwelleth.
14

అయిననుG235 నేను నీG4675మీదG2596 కొన్ని తప్పిదములుG3641 మోపవలసియున్నదిG2192. అవేవనగాG3754, విగ్రహములకు బలియిచ్చిన వాటినిG1494 తినునట్లునుG5315, జారత్వము చేయునట్లునుG4203, ఇశ్రాయేలీయులకుG2474 ఉరిG4625 యొడ్డుమనిG906 బాలాకునకుG90 నేర్పినG1321 బిలాముG903బోధనుG1322 అనుసరించువారుG2902 నీలోG2192 ఉన్నారుG1563.

But I have a few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who taught Balac to cast a stumblingblock before the children of Israel, to eat things sacrificed unto idols, and to commit fornication.
15

అటువలెనేG3779 నీకొలాయితులG3531 బోధG1322ననుసరించుG2902 వారునుG2532 నీలోG4771 ఉన్నారుG2192.

So hast thou also them that hold the doctrine of the Nicolaitans, which thing I hate.
16

కావున మారుమనస్సు పొందుముG3340; లేనియెడలG1490 నేను నీయొద్దకుG4671 త్వరగాG5035 వచ్చిG2064 నాG3450 నోటనుండిG4750 వచ్చు ఖడ్గముG4501చేతG1722 వీరిG846తోG3326 యుద్ధముచేసెదనుG4170.

Repent; or else I will come unto thee quickly, and will fight against them with the sword of my mouth.
17

సంఘములతోG1577 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుG191 గాక. జయించువానికిG3528 మరుగైయున్నG2928 మన్నానుG3131 భుజింపG5315 నిత్తునుG1325. మరియుG2532 అతనికిG846 తెల్లG3022రాతిG5586నిత్తునుG1325; ఆ రాతిG5586మీదG1909 చెక్కబడినG1125 యొక క్రొత్తG2537పేరుండునుG3686; పొందినవానికేG2983 గాని అది మరి యెవనికినిG3762 తెలియదుG1097.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches; To him that overcometh will I give to eat of the hidden manna, and will give him a white stone, and in the stone a new name written, which no man knoweth saving he that receiveth it.
18

తుయతైరG2363లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125–అగ్నిG4442జ్వాలG5395వంటిG5613 కన్నులునుG3788 అపరంజినిG5474పోలినG3664 పాదములునుగలG4228 దేవునిG2316 కుమారుడుG5207 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And unto the angel of the church in Thyatira write; These things saith the Son of God, who hath his eyes like unto a flame of fire, and his feet are like fine brass;
19

–నీG4675 క్రియలనుG2041, నీ ప్రేమనుG26, నీ విశ్వాసమునుG4102, నీ పరిచర్యనుG1248, నీ సహనమునుG5281 నేనెరుగుదునుG1492; నీG4675 మొదటిG4413 క్రియలG2041 కన్నG3588 నీG4675 కడపటిG2078 క్రియలుG2041 మరియెక్కువైనవనిG4119 యెరుగుదునుG1492.

I know thy works, and charity, and service, and faith, and thy patience, and thy works; and the last to be more than the first.
20

అయిననుG235 నీG4675మీదG2596 తప్పు ఒకటిG3541 నేను మోపవలసియున్నదిG2192; ఏమనగా, తానుG1438 ప్రవక్త్రిననిG4398 చెప్పుకొనుచున్నG3004 యెజెబెలనుG2403 స్త్రీనిG1135 నీవుండనిచ్చుచున్నావుG1439. జారత్వము చేయుటకునుG4203, విగ్రహములకు బలియిచ్చిన వాటినిG1494 తినుటకునుG5315 అది నాG1699 దాసులకుG1401 బోధించుచుG1321 వారిని మోసపరచుచున్నదిG4105.

Notwithstanding I have a few things against thee, because thou sufferest that woman Jezebel, which calleth herself a prophetess, to teach and to seduce my servants to commit fornication, and to eat things sacrificed unto idols.
21

మారుమనస్సు పొందుటG3340కుG2443 నేను దానికిG46 సమయమిG5550చ్చితినిG1325 గాని అది తనG846 జారత్వముG4202 విడిచిపెట్టి మారుమనస్సు పొందG3340నొల్లదుG3756.

And I gave her space to repent of her fornication; and she repented not.
22

ఇదిగోG2400 నేనుG1473 దానినిG846 మంచముG2825 పట్టించిG1519 దానిG846తోకూడG3326 వ్యభిచరించు వారుG3431 దానిG846 క్రియలG2041విషయమైG1537 మారుమనస్సు పొందిG3340తేనే గానిG3326 వారిని బహుG3173 శ్రమలG2347పాలుG1519 చేతునుG906,

Behold, I will cast her into a bed, and them that commit adultery with her into great tribulation, except they repent of their deeds.
23

దానిG848 పిల్లలనుG5043 నిశ్చయముగా చంపెదనుG615. అందువలనG3754 అంతరింద్రియములనుG3510 హృదయములనుG2588 పరీక్షించువాడనుG2045 నేనేG1473 అని సంఘముG1577లన్నియుG3956 తెలిసికొనునుG1097. మరియుG2532 మీలోG5213 ప్రతివానికిG1538 వానిG5216 వాని క్రియలG2041 చొప్పునG2596 ప్రతిఫలము ఇచ్చెదనుG1325.

And I will kill her children with death; and all the churches shall know that I am he which searcheth the reins and hearts: and I will give unto every one of you according to your works.
24

అయితేG1161 తుయతైరG2363లోG1722 కడమవారైనG3062 మీతోG5213, అనగా ఈG5026 బోధనుG1322 అంగీకG2192రింపకG3756 సాతానుయొక్కG4567 గూఢమైన సంగతులనుG899 ఎరుగG1097మనిG3756 చెప్పుకొనువారందరితోG3004 నేను చెప్పుచున్నదేమనగాG3004–మీG5209పైనిG1909 మరి ఏG243 భారమునుG922 పెట్టG906నుG3756.

But unto you I say, and unto the rest in Thyatira, as many as have not this doctrine, and which have not known the depths of Satan, as they speak; I will put upon you none other burden.
25

నేనుG2240 వచ్చుG302వరకుG3757 మీకు కలిగియున్నG2192దానినిG3739 గట్టిగా పట్టుకొనుడిG2902.

But that which ye have already hold fast till I come.
26

నేనుG2504 నాG3450 తండ్రిG3962వలనG3844 అధికారముG1849 పొందిG2983నట్టుG5613 జయించుచుG3528, అంతముG5056వరకుG891 నాG3450 క్రియలుG2041 జాగ్రత్తగా చేయువానికిG5083 జనులG1484మీదG1909 అధికారముG1849 ఇచ్చెదనుG1325.

And he that overcometh, and keepeth my works unto the end, to him will I give power over the nations:
27

అతడు ఇనుపG4603దండముG4464తోG1722 వారినిG846 ఏలునుG4165; వారు కుమ్మరవానిG2764 పాత్రలG4632వలెG5613 పగులగొట్టబడుదురుG4937;

And he shall rule them with a rod of iron; as the vessels of a potter shall they be broken to shivers: even as I received of my Father.
28

మరియుG2532 అతనికిG846 వేకువG4407 చుక్కనుG792 ఇచ్చెదనుG1325.

And I will give him the morning star.
29

సంఘములG1577తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775 గలవాడుG2192 వినునుగాకG191.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.