Day 16
Day 17 : ఆదికాండము 36-37 & మత్తయి 21
Day 18

ఆదికాండము అధ్యాయము 36

1

ఎదోమనుH123 ఏశావుH6215 వంశావళిH8435 ఇదేH428,

Now these are the generations of Esau, who is Edom.
2

ఏశావుH6215 కనానుH3667 కుమార్తెH1323లలోH4480 హిత్తీయుడైనH2850 ఏలోనుH356 కుమార్తెయగుH1323 ఆదానుH5711, హివ్వీయుడైనH2340 సిబ్యోనుH6649 కుమార్తెయైనH1323 అనాH6034 కుమార్తెయగుH1323 అహోలీబామానుH173,

Esau took his wives of the daughters of Canaan; Adah the daughter of Elon the Hittite, and Aholibamah the daughter of Anah the daughter of Zibeon the Hivite;
3

ఇష్మాయేలుH3458 కుమార్తెయుH1323 నెబాయోతుH5032 సహోదరియుH269 నైన బాశెమతునుH1315 పెండ్లియాడెను.

And Bashemath Ishmael's daughter, sister of Nebajoth.
4

ఆదాH5711 ఏశావునకుH6215 ఎలీఫజునుH464 కనెనుH3205. బాశెమతుH1315 రగూయేలునుH7467 కనెనుH3205.

And Adah bare to Esau Eliphaz; and Bashemath bare Reuel;
5

అహోలీబామాH173 యూషునుH3266 యాలామునుH3181 కోరహునుH7141 కనెనుH3205. కనానుH3667 దేశములోH776 ఏశావునకుH6215 పుట్టినH3205 కుమారులుH1121 వీరేH428.

And Aholibamah bare Jeush, and Jaalam, and Korah: these are the sons of Esau, which were born unto him in the land of Canaan.
6

ఏశావుH6215 తన భార్యలనుH802 తన కుమారులనుH1121 తన కుమార్తెలనుH1323 తన యింటిH1004వారిH5315నందరినిH3605 తన మందలనుH4735 తన సమస్తH3605 పశువులనుH929 తాను కనానుH3667 దేశములోH776 సంపాదించినH7408 ఆస్తిH7075 యావత్తునుH3605 తీసికొనిH3947 తన తమ్ముడైనH251 యాకోబుH3290 ఎదుటH6440నుండిH4480 మరియొక దేశముH776నకుH413 వెళ్లిపోయెనుH1980;

And Esau took his wives, and his sons, and his daughters, and all the persons of his house, and his cattle, and all his beasts, and all his substance, which he had got in the land of Canaan; and went into the country from the face of his brother Jacob.
7

వారు విస్తారమయినH7227 సంపదగలవారుH7399 గనుకH3588 వారు కలిసిH3162 నివసింపH3427లేక పోయిరిH4480. వారి పశువులుH4735 విశేషమైH6440యున్నందునH4480 వారు పరదేశులైH4033 యుండిన భూమిH776 వారిని భరింపH5375లేక పోయెనుH3808.

For their riches were more than that they might dwell together; and the land wherein they were strangers could not bear them because of their cattle.
8

అప్పుడు ఏశావుH6215 శేయీరుH8165 మన్యములోH2022 నివసించెనుH3427. ఏశావుH6215 అనగా ఎదోముH123.

Thus dwelt Esau in mount Seir: Esau is Edom.
9

శేయీరుH8165 మన్యములోH2022 నివసించినH3427 ఎదోమీయులH123 తండ్రియైనH1 ఏశావుH6215 వంశావళిH8435 ఇదేH428,

And these are the generations of Esau the father of the Edomites in mount Seir:
10

ఏశావుH6215 కుమారులH1121 పేరులుH8034 ఇవేH428. ఏశావుH6215 భార్యయైనH802 ఆదాH5711 కుమారుడగుH1121 ఎలీఫజునుH464 ఏశావుH6215 భార్యయైనH802 బాశెమతుH1315 కుమారుడగుH1121 రగూయేలునుH7467.

These are the names of Esau's sons; Eliphaz the son of Adah the wife of Esau, Reuel the son of Bashemath the wife of Esau.
11

ఎలీఫజుH464 కుమారులుH1121 తేమానుH8487 ఓమారుH201 సెపోH6825 గాతాముH1609 కనజుH7073. తిమ్నాH8555 ఏశావుH6215 కుమారుడైనH1121 ఎలీఫజునకుH464 ఉపపత్నిH6370.

And the sons of Eliphaz were Teman, Omar, Zepho, and Gatam, and Kenaz.
12

ఆమె ఎలీఫజుకుH464 అమాలేకునుH6002 కనెనుH3205. వీరుH428 ఏశావుH6215 భార్యయైనH802 ఆదాH5711 కుమారులుH1121.

And Timna was concubine to Eliphaz Esau's son; and she bare to Eliphaz Amalek: these were the sons of Adah Esau's wife.
13

రగూయేలుH7467 కుమారులుH1121 నహతుH5184 జెరహుH2226 షమ్మాH8048 మిజ్జH4199; వీరుH428 ఏశావుH6215 భార్యయైనH802 బాశెమతుH1315 కుమారులుH1121.

And these are the sons of Reuel; Nahath, and Zerah, Shammah, and Mizzah: these were the sons of Bashemath Esau's wife.
14

ఏశావుH6215 భార్యయుH802 సిబ్యోనుH6649 కుమార్తెయగుH1323 అనాH6034 కుమార్తెయునైనH1323 అహొలీబామాH173 కుమారులుH1121 ఎవరనగాH1961 ఆమె ఏశావునకుH6215 కనినH3205 యూషుH3266 యాలాముH3281 కోరహుH7141.

And these were the sons of Aholibamah, the daughter of Anah the daughter of Zibeon, Esau's wife: and she bare to Esau Jeush, and Jaalam, and Korah.
15

ఏశావుH6215 కుమారులలోH1121 వీరుH428 నాయకులుH441; ఏశావుH6215 ప్రథమ కుమారుడైనH1060 ఎలీఫజుH464 కుమారులుH1121, తేమానుH8487 నాయకుడుH441, ఓమారుH201 నాయకుడుH441, సెపోH6825 నాయకుడుH441, కనజుH7073 నాయకుడుH441,

These were dukes of the sons of Esau: the sons of Eliphaz the firstborn son of Esau; duke Teman, duke Omar, duke Zepho, duke Kenaz,
16

కోరహుH7141 నాయకుడుH441, గాతాముH1609 నాయకుడుH441, అమాలేకుH6002 నాయకుడుH441. వీరుH428 ఎదోముH123 దేశమందుH776 ఎలీఫజుH464 నాయకులుH441. వీరుH428 ఆదాH5711 కుమారులుH1121.

Duke Korah, duke Gatam, and duke Amalek: these are the dukes that came of Eliphaz in the land of Edom; these were the sons of Adah.
17

వీరుH428 ఏశావుH6215 కుమారుడైనH1121 రగూయేలుH7467 కుమారులుH1121, నహతుH5184 నాయకుడుH441 జెరహుH2226 నాయకుడుH441 షమ్మాH8048 నాయకుడుH441 మిజ్జH4199 నాయకుడుH441; వీరుH428 ఎదోముH123 దేశమందుH776 రగూయేలుH7467 సంతానపు నాయకులుH441. వీరుH428 ఏశావుH6215 భార్యయైనH802 బాశెమతుH1315 కుమారులుH1121.

And these are the sons of Reuel Esau's son; duke Nahath, duke Zerah, duke Shammah, duke Mizzah: these are the dukes that came of Reuel in the land of Edom; these are the sons of Bashemath Esau's wife.
18

వీరుH428 ఏశావుH6215 భార్యయైనH802 అహొలీబామాH173 కుమారులుH1121, యూషుH3266 నాయకుడుH441 యాలాముH3281 నాయకుడుH441 కోరహుH7141 నాయకుడుH441; వీరుH428 అనాH6034 కుమార్తెయుH1323 ఏశావుH6215 భార్యయునైనH802 అహొలీ బామాH173 పుత్రసంతానపుH1121 నాయకులుH441.

And these are the sons of Aholibamah Esau's wife; duke Jeush, duke Jaalam, duke Korah: these were the dukes that came of Aholibamah the daughter of Anah, Esau's wife.
19

ఎదోమనుH123 ఏశావుH6215 కుమారులుH1121 వీరుH428. వారిH1931 వారి సంతానపు నాయకులుH441 వీరుH428.

These are the sons of Esau, who is Edom, and these are their dukes.
20

ఆ దేశH776 నివాసులైనH3427 హోరీయుడైనH2752 శేయీరుH8165 కుమారులుH1121, లోతానుH3877 శోబాలుH7732 సిబ్యోనుH6649 అనాH6034

These are the sons of Seir the Horite, who inhabited the land; Lotan, and Shobal, and Zibeon, and Anah,
21

దిషోనుH1787 ఏసెరుH687 దీషానుH1789. వీరుH428 ఎదోముH123 దేశమందుH776 శేయీరుH8165 పుత్రులైనH1121 హోరీయులH2752 నాయకులుH441.

And Dishon, and Ezer, and Dishan: these are the dukes of the Horites, the children of Seir in the land of Edom.
22

లోతానుH3877 కుమారులుH1121 హోరీH2753 హేమీముH1967; లోతానుH3877 సహోదరిH269 తిమ్నాH8555

And the children of Lotan were Hori and Hemam; and Lotan's sister was Timna.
23

శోబాలుH7732 కుమారులుH1121 అల్వానుH5935 మానహదుH4506 ఏబాలుH5858 షపోH8195 ఓనాముH208.

And the children of Shobal were these; Alvan, and Manahath, and Ebal, Shepho, and Onam.
24

సిబ్యోనుH6649 కుమారులుH1121 అయ్యాH345 అనాH6034; ఆ అనాH6034 తన తండ్రియైనH1 సిబ్యోనుH6649 గాడిదలనుH2543 మేపుచుండిH7462 అరణ్యములోH4057 ఉష్ణధారలుH3222 కనుగొనిన వాడుH4672.

And these are the children of Zibeon; both Ajah, and Anah: this was that Anah that found the mules in the wilderness, as he fed the asses of Zibeon his father.
25

అనాH6034 సంతానముH1121 దిషోనుH1787 అనాH6034 కుమార్తెయైనH1323 అహొలీబామాH173.

And the children of Anah were these; Dishon, and Aholibamah the daughter of Anah.
26

దిషోనుH1787 కుమారులుH1121 హెవ్దూనుH2533 ఎష్బానుH790 ఇత్రానుH3506 కెరానుH3763

And these are the children of Dishon; Hemdan, and Eshban, and Ithran, and Cheran.
27

ఏసెరుH687 కుమారులుH1121 బిల్హానుH1092 జవానుH2190 అకానుH6130.

The children of Ezer are these; Bilhan, and Zaavan, and Akan.
28

దీషానుH1789 కుమారులుH1121 ఊజుH5780 అరానుH765.

The children of Dishan are these; Uz, and Aran.
29

హోరీయులH2752 నాయకులుH441, లోతానుH3877 నాయకుడుH441 శోబాలుH7732 నాయకుడుH441 సిబ్యోనుH6649 నాయకుడుH441 అనాH6034 నాయకుడుH441

These are the dukes that came of the Horites; duke Lotan, duke Shobal, duke Zibeon, duke Anah,
30

దిషోనుH1787 నాయకుడుH441 ఏసెరుH687 నాయకుడుH441 దీషానుH1789 నాయకుడుH441. శేయీరుH8165 దేశమందలిH776 వారి నాయకులH441 చొప్పున వీరుH428 హోరీయులH2753 నాయకులుH441.

Duke Dishon, duke Ezer, duke Dishan: these are the dukes that came of Hori, among their dukes in the land of Seir.
31

మరియు ఏ రాజైననుH4428 ఇశ్రాయేలీయులH3478 మీదH1121 రాజ్య పరిపాలనH4427 చేయకమునుపుH6440, ఎదోముH123 దేశములోH776 రాజ్యపరిపాలనH4427 చేసిన రాజుH4428 లెవరనగాH428

And these are the kings that reigned in the land of Edom, before there reigned any king over the children of Israel.
32

బెయారుH1160 కుమారుడైనH1121 బెలH1106 ఎదోములోH123 రాజ్యపరిపాలన చేసెనుH4427. అతని ఊరిH5892 పేరుH8034 దిన్హాబాH1838

And Bela the son of Beor reigned in Edom: and the name of his city was Dinhabah.
33

బెలH1106 చనిపోయినH4191 తరువాత బొస్రావాడైనH1224 జెరహుH2226 కుమారుడగుH1121 యోబాబుH3103 అతనికి ప్రతిగాH8478 రాజాయెనుH8478.

And Bela died, and Jobab the son of Zerah of Bozrah reigned in his stead.
34

యోబాబుH3103 చనిపోయినH4191 తరువాత తేమనీయులH8489 దేశస్థుడైనH776 హుషాముH2367 అతనికి ప్రతిగాH8478 రాజాయెనుH4427.

And Jobab died, and Husham of the land of Temani reigned in his stead.
35

హుషాముH2367 చనిపోయినH4191 తరువాత మోయాబుH4124 దేశమందుH7704 మిద్యానునుH4080 కొట్టివేసినH5221 బదదుH911 కుమారుడైనH1121 హదదుH1908 అతనికి ప్రతిగాH8478 రాజాయెనుH4427. అతని ఊరిH5892 పేరుH8034 అవీతుH5762.

And Husham died, and Hadad the son of Bedad, who smote Midian in the field of Moab, reigned in his stead: and the name of his city was Avith.
36

హదదుH1908 చనిపోయినH4191 తరువాత మశ్రేకావాడైనH4957 శమ్లాH8072 అతనికి ప్రతిగాH8478 రాజాయెనుH4427.

And Hadad died, and Samlah of Masrekah reigned in his stead.
37

శమ్లాH8072 చనిపోయినH4191 తరువాత నదీతీరH5104మందలిH4480 రహెబోతువాడైనH7344 షావూలుH7586 అతనికి ప్రతిగాH8478 రాజాయెనుH4427.

And Samlah died, and Saul of Rehoboth by the river reigned in his stead.
38

షావూలుH7586 చనిపోయినH4191 తరువాత అక్బోరుH5907 కుమారుడైనH1121 బయల్‌హానానుH1177 అతనికి ప్రతిగాH8478 రాజాయెనుH4427.

And Saul died, and Baalhanan the son of Achbor reigned in his stead.
39

అక్బోరుH5907 కుమారుడైనH1121 బయల్‌హానానుH1177 చనిపోయినH4191 తరువాత హదరుH1924 అతనికి ప్రతిగాH8478 రాజాయెనుH4427. అతని ఊరి పేరుH8034 పాయుH6464. అతని భార్యH802 పేరుH8034 మహేతబేలుH4105. ఆమె మేజాహాబుH4314 కుమార్తెయైనH1323 మత్రేదుH4308 కుమార్తెH1323

And Baalhanan the son of Achbor died, and Hadar reigned in his stead: and the name of his city was Pau; and his wife's name was Mehetabel, the daughter of Matred, the daughter of Mezahab.
40

మరియు వారి వారి వంశముల ప్రకారముH4940 వారివారి స్థలములలోH4725 వారివారి పేరుల చొప్పునH8034 ఏశావుH6215 సంతానపు నాయకులH441 పేరుH8034 లేవనగాH428 తిమ్నాH8555 నాయకుడుH441 అల్వాH5933 నాయకుడుH441 యతేతుH3509 నాయకుడుH441

And these are the names of the dukes that came of Esau, according to their families, after their places, by their names; duke Timnah, duke Alvah, duke Jetheth,
41

అహొలీబామాH173 నాయకుడుH441 ఏలాH425 నాయకుడుH441 పీనోనుH6313 నాయకుడుH441

Duke Aholibamah, duke Elah, duke Pinon,
42

కనజుH7073 నాయకుడుH441 తేమానుH8487 నాయకుడుH441 మిబ్సారుH4014 నాయకుడుH441

Duke Kenaz, duke Teman, duke Mibzar,
43

మగ్దీయేలుH4025 నాయకుడుH441 ఈరాముH5902 నాయకుడుH441. వీరు తమ తమ స్వాస్థ్యమైనH272 దేశమందుH776 తమతమ నివాసస్థలముల ప్రకారముH4186 ఎదోముH123 నాయకులుH441. ఏశావుH6215 ఎదోమీయులకుH123 మూలపురుషుడుH1.

Duke Magdiel, duke Iram: these be the dukes of Edom, according to their habitations in the land of their possession: he is Esau the father of the Edomites.

ఆదికాండము అధ్యాయము 37

1

యాకోబుH3290 తన తండ్రిH1 పరదేశవాసిగH4033 ఉండిన కనానుH3667 దేశములోH776 నివసించెనుH3427.

And Jacob dwelt in the land wherein his father was a stranger, in the land of Canaan.
2

యాకోబుH3290వంశావళిH8435 యిదిH428. యోసేపుH3130 పదుH6240నేH7651డేండ్లH8141వాడైH1121 తన సహోదరులH251తోH854 కూడ మందనుH6629 మేపుH7462చుండెనుH1961. అతడు చిన్నవాడై తన తండ్రిH1 భార్యలైనH802 బిల్హాH1090 కుమారులH1121 యొద్దనుH413 జిల్పాH2153 కుమారులH1121 యొద్దనుH413 ఉండెనుH1961. అప్పుడు యోసేపుH3130 వారిH853 చెడుH7451తనమును గూర్చిన సమాచారముH1681 వారి తండ్రిH1యొద్దకుH413 తెచ్చుచుండువాడుH935.

These are the generations of Jacob. Joseph, being seventeen years old, was feeding the flock with his brethren; and the lad was with the sons of Bilhah, and with the sons of Zilpah, his father's wives: and Joseph brought unto his father their evil report.
3

మరియు యోసేపుH3130 ఇశ్రాయేలుH3478 వృద్ధాప్యమందుH2208 పుట్టిన కుమారుడుH1121 గనుక తన కుమారుH1121లందరిH3605కంటెH4480 ఎక్కువగా అతని ప్రేమించిH157 అతనికొరకు విచిత్రమైనH6446 నిలువుటంగీH3801 కుట్టించెనుH6213.

Now Israel loved Joseph more than all his children, because he was the son of his old age: and he made him a coat of many colours.
4

అతని సహోదరులుH251 తమ తండ్రిH1 అతనిని తమ అందరిH3605కంటెH4480 ఎక్కువగా ప్రేమించుటH157 చూచినప్పుడుH7200 వారు అతని మీద పగపట్టిH8130, అతనిని క్షేమ సమాచారమైననుH7965 అడుగH1696లేకపోయిరిH3808.

And when his brethren saw that their father loved him more than all his brethren, they hated him, and could not speak peaceably unto him.
5

యోసేపుH3130 ఒక కలH2472 కనిH2492 తన సహోదరులతోH251 అది తెలియచెప్పగాH5046 వారు అతనిమీద మరిH3254 పగపట్టిరిH8130.

And Joseph dreamed a dream, and he told it his brethren: and they hated him yet the more.
6

అతడు వారిని చూచి–నేను కనినH2492 యీH2088 కలనుH2472 మీరు దయచేసిH4994 వినుడిH8085.

And he said unto them, Hear, I pray you, this dream which I have dreamed:
7

అదేమనగా మనముH587 చేనిH7704లోH8432 పనలుH485 కట్టుచుంటిమిH481; నా పనH485 లేచిH6965 నిలుచుండగాH5324 మీ పనలుH485 నా పననుH485 చుట్టుకొనిH5437 నా పనకుH485 సాష్టాంగపడెననిH7812 చెప్పెనుH559.

For, behold, we were binding sheaves in the field, and, lo, my sheaf arose, and also stood upright; and, behold, your sheaves stood round about, and made obeisance to my sheaf.
8

అందుకతని సహోదరులుH251–నీవు నిశ్చయముగా మమ్ముH5921 నేలెదవాH4427? మామీదH5921 నీవు అధికారివగుదువాH4910 అని అతనితోH413 చెప్పిH559, అతని కలలనుH2472బట్టియుH5921 అతని మాటలనుH1697బట్టియుH5921 అతనిమీద మరింతH3254 పగపట్టిరిH8130.

And his brethren said to him, Shalt thou indeed reign over us? or shalt thou indeed have dominion over us? And they hated him yet the more for his dreams, and for his words.
9

అతడింకొకH312 కలH2472 కనిH2492 తన సహోదరులకుH251 తెలియచేసిH5608–ఇదిగోH2009 నేను మరియొకH5750 కలH2472కంటినిH2492; అందులోH2009 సూర్యH8121 చంద్రులునుH3394 పదH6240కొండుH259 నక్షత్రములునుH3556 నాకు సాష్టాంగపడెననిH7812 చెప్పెనుH559.

And he dreamed yet another dream, and told it his brethren, and said, Behold, I have dreamed a dream more; and, behold, the sun and the moon and the eleven stars made obeisance to me.
10

అతడు తన తండ్రిH1తోనుH413 తన సహోదరులH251తోనుH413 అది తెలియచెప్పినప్పుడుH5608 అతని తండ్రిH1 అతనితో నీవు కనినH2492 యీH2088 కలH2472 యేమిటి?H4100 నేనుH589 నీ తల్లియుH517 నీ సహోదరులునుH251 నిశ్చయముగా వచ్చిH935 నీకు సాష్టాంగH776పడుదుమాH7812 అని అతని గద్దించెనుH1605.

And he told it to his father, and to his brethren: and his father rebuked him, and said unto him, What is this dream that thou hast dreamed? Shall I and thy mother and thy brethren indeed come to bow down ourselves to thee to the earth?
11

అతని సహోదరులుH251 అతని యందు అసూయపడిరిH7065. అయితే అతని తండ్రిH1 ఆ మాటH1697 జ్ఞాపకముంచుకొనెనుH8104.

And his brethren envied him; but his father observed the saying.
12

అతని సహోదరులుH251 షెకెములోH7927 తమ తండ్రిH1 మందనుH6629 మేపుటకుH7462 వెళ్లిరిH1980.

And his brethren went to feed their father's flock in Shechem.
13

అప్పుడు ఇశ్రాయేలుH3478 యోసేపునుH3130 చూచి–నీ సహోదరులుH251 షెకెములోH7927 మంద మేపుచున్నారుH7462. నిన్ను వారియొద్దకుH413 పంపెదనుH7971 రమ్మన్నప్పుడుH1980 అతడు–మంచిదనిH7965 అతనితోH413 చెప్పెనుH559.

And Israel said unto Joseph, Do not thy brethren feed the flock in Shechem? come, and I will send thee unto them. And he said to him, Here am I.
14

అప్పుడతడు నీవు వెళ్ళిH1980 నీ సహోదరులH251 క్షేమమునుH7965 మందH6629 క్షేమమునుH7965 తెలిసికొనిH7200 నాకు వర్తమానముH1697 తెమ్మనిH7725 అతినితో చెప్పిH559 హెబ్రోనుH2275 లోయH6010లోనుండిH4480 అతని పంపెనుH7971. అతడు షెకెమునకుH7927 వచ్చెనుH935.

And he said to him, Go, I pray thee, see whether it be well with thy brethren, and well with the flocks; and bring me word again. So he sent him out of the vale of Hebron, and he came to Shechem.
15

అతడు పొలములోH7704 ఇటు అటు తిరుగుచుండగాH8582 ఒక మనుష్యుడుH376 అతనిని చూచిH2009–నీవేమిH4100 వెదకుచున్నావనిH1245 అతని నడిగెనుH7592.

And a certain man found him, and, behold, he was wandering in the field: and the man asked him, saying, What seekest thou?
16

అందుకతడు–నేనుH595 నా సహోదరులనుH251 వెదుకుచున్నానుH1245, వారుH1992 ఎక్కడH375 మందను మేపుచున్నారోH7462 అది దయచేసిH4994 నాకు తెలుపుమనిH5046 అడిగెనుH559.

And he said, I seek my brethren: tell me, I pray thee, where they feed their flocks.
17

అందుకు ఆ మనుష్యుడుH376–ఇక్కడH2088నుండిH4480 వారు సాగివెళ్లిరిH5265. వారు–దోతానుకుH1886 వెళ్లుదముH1980 రండని చెప్పుకొనుటH559 వింటిననిH8085 చెప్పెనుH559. అప్పుడు యోసేపుH3130 తన సహోదరులH251 కోసముH310 వెళ్లిH1980 దోతానులోH1886 వారిని కనుగొనెనుH4672.

And the man said, They are departed hence; for I heard them say, Let us go to Dothan. And Joseph went after his brethren, and found them in Dothan.
18

అతడు దగ్గరకుH7126 రాకమునుపుH2962 వారు దూరముH7350 నుండిH4480 అతని చూచిH7200 అతని చంపుటకుH4191 దురాలోచన చేసిరిH5230.

And when they saw him afar off, even before he came near unto them, they conspired against him to slay him.
19

వారు–ఇదిగోH2009H1976 కలలు కనువాడుH1167 వచ్చుచున్నాడుH935;

And they said one to another, Behold, this dreamer cometh.
20

వీని చంపిH2026 యిక్కడనున్న ఒకH259 గుంటలోH953 పారవేసిH7993, దుష్టH7451మృగముH2416 వీని తినివేసెననిH398 చెప్పుదముH559, అప్పుడు వీని కలH2472లేమH4100గునోH1961 చూతముH7200 రండనిH1980 ఒకనిH376తోH413 ఒకడుH251 మాటలాడుకొనిరిH559.

Come now therefore, and let us slay him, and cast him into some pit, and we will say, Some evil beast hath devoured him: and we shall see what will become of his dreams.
21

రూబేనుH7205 ఆ మాట వినిH8085–మనము వానిని చంపH5221రాదనిH3808 చెప్పిH559 వారి చేతులH3027లో పడకుండH4480 అతని విడిపించెనుH5337.

And Reuben heard it, and he delivered him out of their hands; and said, Let us not kill him.
22

ఎట్లనగా రూబేనుH7205 అతని తండ్రిH1కిH413 అతని నప్పగించుటకైH7725 వారి చేతులH3027లో పడకుండH4480 అతని విడిపింప దలచిH5337–రక్తముH1818 చిందింపH8210కుడిH408; అతనికి హానిH3027 ఏమియు చేయH7971H408 అడవిలోనున్నH4057 యీH2088 గుంటH953లోH413 అతని పడద్రోయుడనిH7993 వారితోH413 చెప్పెనుH559.

And Reuben said unto them, Shed no blood, but cast him into this pit that is in the wilderness, and lay no hand upon him; that he might rid him out of their hands, to deliver him to his father again.
23

యోసేపుH3130 తన సహోదరులH251 యొద్దకుH413 వచ్చినప్పుడుH935 వారు యోసేపుH3130 అంగీనిH3801 అతడు తొడుగుకొనిH5921 యుండినH834 ఆ విచిత్రమైనH6446 నిలువుటంగీనిH3801 తీసివేసిH6584,

And it came to pass, when Joseph was come unto his brethren, that they stript Joseph out of his coat, his coat of many colours that was on him;
24

అతని పట్టుకొనిH3947 ఆ గుంటలోH953 పడద్రోసిరిH7993. ఆ గుంటH953 వట్టిదిH7386 అందులో నీళ్లుH4325లేవుH369.

And they took him, and cast him into a pit: and the pit was empty, there was no water in it.
25

వారు భోజనముH3899చేయH398 కూర్చుండిH3427, కన్నుH5869లెత్తిH5375 చూడగాH7200 ఐగుప్తునకుH4714 తీసికొని పోవుటకుH3381 గుగ్గిలముH5219 మస్తకియుH6875 బోళమునుH3910 మోయుచున్నH5375 ఒంటెలతోH1581 ఇష్మాయేలీయులైనH3459 మార్గస్థులుH736 గిలాదుH1568నుండిH4480 వచ్చుచుండిరిH935.

And they sat down to eat bread: and they lifted up their eyes and looked, and, behold, a company of Ishmeelites came from Gilead with their camels bearing spicery and balm and myrrh, going to carry it down to Egypt.
26

అప్పుడు యూదాH3063 మనము మన సహోదరునిH251 చంపిH2026 వాని మరణమునుH1818 దాచి పెట్టిH3680నందువలనH3588 ఏమిH4100 ప్రయోజనముH1215?

And Judah said unto his brethren, What profit is it if we slay our brother, and conceal his blood?
27

ఈ ఇష్మాయేలీయులకుH3459 వానిని అమ్మివేయుదముH4376 రండిH1980; వాడుH1931 మన సహోదరుడుH251 మన రక్తసంబంధిగదాH1320? వానికి హానిH3027 యేమియు చేయH1961రాదనిH408 తన సహోదరులH251తోH413 చెప్పెనుH559. అందుకతని సహోదరులుH251 సమ్మతించిరిH8085.

Come, and let us sell him to the Ishmeelites, and let not our hand be upon him; for he is our brother and our flesh. And his brethren were content.
28

మిద్యానీయులైనH4084 వర్తకులుH5503 ఆ మీదుగా వెళ్లుచుండగాH5674, వారు ఆ గుంటH953లోనుండిH4480 యోసేపునుH3130 పైకిH5927 తీసిH4900 ఆ ఇష్మాయేలీయులకుH3459 ఇరువదిH6242 తులముల వెండికిH3701 అతనిని అమ్మివేసిరిH4376. వారు యోసేపునుH3130 ఐగుప్తునకుH4714 తీసికొనిపోయిరిH935.

Then there passed by Midianites merchantmen; and they drew and lifted up Joseph out of the pit, and sold Joseph to the Ishmeelites for twenty pieces of silver: and they brought Joseph into Egypt.
29

రూబేనుH7205 ఆ గుంటH953కుH413 తిరిగివచ్చినప్పుడుH7725 యోసేపుH3130 గుంటలోH953 లేకపోగాH369 అతడు తన బట్టలుH899 చింపుకొనిH7167

And Reuben returned unto the pit; and, behold, Joseph was not in the pit; and he rent his clothes.
30

తన సహోదరులH251 యొద్దకుH413 తిరిగివెళ్లిH7725–చిన్నవాడుH3206 లేడేH369; అయ్యో నేH589నెక్కడికిH575 పోదుననగాH935

And he returned unto his brethren, and said, The child is not; and I, whither shall I go?
31

వారు యోసేపుH3130 అంగీనిH3801 తీసికొనిH3947, ఒక మేకH5795పిల్లనుH8163 చంపిH7819, దాని రక్తములోH1818 ఆ అంగీH3801 ముంచిH2881

And they took Joseph's coat, and killed a kid of the goats, and dipped the coat in the blood;
32

ఆ విచిత్రమైనH6446 నిలువు టంగీనిH3801 పంపగాH7971 వారు తండ్రిH1యొద్దకుH413 దానిని తెచ్చిH935–ఇదిH2063 మాకు దొరికెనుH4672, ఇది నీ కుమారునిH1121 అంగీH3801 అవునో కాదోH3808 గురుతుపట్టుమనిH5234 చెప్పిరిH559

And they sent the coat of many colours, and they brought it to their father; and said, This have we found: know now whether it be thy son's coat or no.
33

అతడు దానిని గురుతుపట్టిH5234–ఈ అంగీH3801 నా కుమారునిదేH1121; దుష్టH7451 మృగముH2416 వానిని తినివేసెనుH398; యోసేపుH3130 నిశ్చయముగా చీల్చబడెH2963ననెనుH559.

And he knew it, and said, It is my son's coat; an evil beast hath devoured him; Joseph is without doubt rent in pieces.
34

యాకోబుH3290 తన బట్టలుH8071 చింపుకొనిH7167 తన నడుమునH4975 గోనెపట్టH8242 కట్టుకొనిH7760 అనేకH7227 దినములుH3117 తన కుమారునిH1121 నిమిత్తముH5921 అంగలార్చుచుండగాH56

And Jacob rent his clothes, and put sackcloth upon his loins, and mourned for his son many days.
35

అతని కుమారుH1121లందరునుH3605 అతని కుమార్తెH1323లందరునుH3605 అతనిని ఓదార్చుటకుH5162 యత్నము చేసిరిH6965; అయితే అతడు ఓదార్పుH5162 పొందనొల్లకH3985–నేను అంగలార్చుచుH57 మృతుల లోకమునకుH7585 నా కుమారునిH1121 యొద్దకుH413 వెళ్లెదననిH3381 చెప్పిH559 అతని తండ్రిH1 అతని కోసము ఏడ్చెనుH1058.

And all his sons and all his daughters rose up to comfort him; but he refused to be comforted; and he said, For I will go down into the grave unto my son mourning. Thus his father wept for him.
36

మిద్యానీయులుH4092 ఐగుప్తుH4714నకుH413 అతని తీసికొనిపోయి, ఫరోయొక్కH6547 ఉద్యోగస్థుడునుH5631 రాజ సంరక్షకH2876 సేనాధిపతియునైనH8269 పోతీఫరునకుH6318 అతనిని అమ్మివేసిరిH4376.

And the Midianites sold him into Egypt unto Potiphar, an officer of Pharaoh's, and captain of the guard.

మత్తయి అధ్యాయము 21

1

తరువాతG2532 యెరూషలేముG2414నకుG1519 సమీపించిG1448 ఒలీవచెట్లG1636 కొండదగ్గరG3735 ఉన్న బేత్పగేG967కుG1519 వచ్చినప్పుడుG2064 యేసుG2424 తన శిష్యులలోG3101 ఇద్దరినిG1417 చూచి

And when they drew nigh unto Jerusalem, and were come to Bethphage, unto the mount of Olives, then sent Jesus two disciples,
2

మీG5216 యెదుటనున్నG561 గ్రామముG2968G1519కుG3588 వెళ్లుడిG4198; వెళ్లగానేG2112 కట్టబడియున్నG1210 యొక గాడిదయుG3688 దానిG846తోనున్నG3326 యొక గాడిదపిల్లయుG4454 మీకు కనబడునుG2147. వాటిని విప్పిG3089 నాయొద్దకుG3427 తోలుకొని రండిG71;

Saying unto them, Go into the village over against you, and straightway ye shall find an ass tied, and a colt with her: loose them, and bring them unto me.
3

ఎవడైననుG5100 మీతోG5213 ఏమైననుG5100 అనినG2036 యెడలG1437–అవి ప్రభువునకుG2962 కావలసిG5532యున్నవనిG2192 చెప్పవలెనుG2046, వెంటనేG2112 అతడు వాటినిG846 తోలి పెట్టునని చెప్పి వారినిG846 పంపెనుG649.

And if any man say ought unto you, ye shall say, The Lord hath need of them; and straightway he will send them.
4

ప్రవక్తG4396వలనG1223 చెప్పబడినదిG4483 నెరవేరునట్లుG4137 ఇదిG5124 జరిగెనుG1096, అదేమనగా

All this was done, that it might be fulfilled which was spoken by the prophet, saying,
5

–ఇదిగోG2400 నీG4675 రాజుG935 సాత్వికుడైG4239, గాడిదనుG5268 భారవాహకG5207 పశువుపిల్లయైనG4454 చిన్న గాడిదనుG3688 ఎక్కిG1910 నీయొద్దకుG4671 వచ్చుచున్నాడనిG2064 సీయోనుG4622 కుమారితోG2364 చెప్పుడిG2036 అనునది.

Tell ye the daughter of Sion, Behold, thy King cometh unto thee, meek, and sitting upon an ass, and a colt the foal of an ass.
6

శిష్యులుG3101 వెళ్లిG4198 యేసుG2424 తమG846కాజ్ఞాపించినG4367 ప్రకారముG2531 చేసిG4160

And the disciples went, and did as Jesus commanded them,
7

G3588 గాడిదనుG3688 దానిG3588 పిల్లనుG4454 తోలుకొనిG71 వచ్చి వాటిG846మీదG1883 తమG848 బట్టలుG2440 వేయగాG2007 ఆయనG846 బట్టలG2440మీదG1883 కూర్చుండెనుG1940.

And brought the ass, and the colt, and put on them their clothes, and they set him thereon.
8

జనసమూహముG3793లోనుG1722 అనేకులుG4118 తమG1438 బట్టలుG2440 దారిపొడుగునG3598 పరచిరిG4766; కొందరుG243 చెట్లG1186కొమ్మలుG2798 నరికిG2875 దారిG3598పొడుగునG1722 పరచిరిG4766.

And a very great multitude spread their garments in the way; others cut down branches from the trees, and strawed them in the way.
9

జనసమూహములలోG3793 ఆయనకు ముందు వెళ్లుచుండినG4254వారును వెనుక వచ్చుచుండినG190 వారును–దావీదుG1138 కుమారుG5207నికిG3588 జయముG5614 ప్రభువుG2962 పేరటG3686 వచ్చువాడుG2064 స్తుతింపబడునుగాకG2127 సర్వోన్నతమైనG5310 స్థలములలోG1722 జయముG5614 అనిG3004 కేకలు వేయుచుండిరిG2896.

And the multitudes that went before, and that followed, cried, saying, Hosanna to the Son of David: Blessed is he that cometh in the name of the Lord; Hosanna in the highest.
10

ఆయనG846 యెరూషలేముG2414 లోనికిG1519 వచ్చినప్పుడుG1525 పట్టణG4172మంతయుG3956–ఈయనG3778 ఎవరోG5101 అనిG2076 కలవరపడెనుG4579.

And when he was come into Jerusalem, all the city was moved, saying, Who is this?
11

జనసమూహముG3793–ఈయనG3778 గలిలయలోనిG1056 నజరేతువాడగుG3478 ప్రవక్తG4396యైనG575 యేసుG2424 అనిG2076 చెప్పిరిG3004.

And the multitude said, This is Jesus the prophet of Nazareth of Galilee.
12

యేసుG2424 దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1525 క్రయG4453విక్రయములుG59 చేయువారినందరినిG3956 వెళ్లగొట్టిG1544, రూకలు మార్చువారిG2855 బల్లలG5132నుG3588 గువ్వG4058లమ్మువారిG4453 పీఠములG2515నుG3588 పడద్రోసిG2690

And Jesus went into the temple of God, and cast out all them that sold and bought in the temple, and overthrew the tables of the moneychangers, and the seats of them that sold doves,
13

నాG3450 మందిరముG3624 ప్రార్థనG4335 మందిరG3624మనబడునుG2564 అని వ్రాయబడియున్నదిG1125, అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసెడివారG4160నెనుG3004.

And said unto them, It is written, My house shall be called the house of prayer; but ye have made it a den of thieves.
14

గ్రుడ్డివారునుG5185 కుంటివారునుG5560 దేవాలయముG2411లోG1722 ఆయనయొద్దకుG846 రాగాG4334 ఆయన వారినిG846 స్వస్థపరచెనుG2323.

And the blind and the lame came to him in the temple; and he healed them.
15

కాగాG1161 ప్రధానయాజకులుG749నుG3588 శాస్త్రులునుG1122 ఆయన చేసినG4160 వింతలనుG2297,–దావీదుG1138 కుమారుG5207నికిG3588 జయముG5614 అనిG3004 దేవాలయముG2411లోG1722 కేకలు వేయుచున్నG2896 చిన్నపిల్లలG3816నుG3588 చూచిG1492 కోపముతో మండిపడిG23

And when the chief priests and scribes saw the wonderful things that he did, and the children crying in the temple, and saying, Hosanna to the Son of David; they were sore displeased,
16

–వీరుG3778 చెప్పుచున్నదిG3004 వినుచున్నావాG191? అని ఆయననుG846 అడిగిరిG2036. అందుకు యేసుG2424–వినుచున్నానుG191; బాలురయొక్కయుG3516 చంటిపిల్లలG2337యొక్కయుG1537 నోటG4750స్తోత్రముG136 సిద్ధింపజేసితివిG2675 అను మాట మీరెన్నడును చదువG314లేదాG3763? అని వారితోG846 చెప్పిG3004

And said unto him, Hearest thou what these say? And Jesus saith unto them, Yea; have ye never read, Out of the mouth of babes and sucklings thou hast perfected praise?
17

వారినిG846 విడిచిG2641 పట్టణముG4172నుండి బయలుదేరిG1831 బేతనిG963యకుG1519 వెళ్లిG1854 అక్కడG1563 బసచేసెనుG835.

And he left them, and went out of the city into Bethany; and he lodged there.
18

ఉదయమందుG4405 పట్టణముG4172G1519కుG3588 మరల వెళ్లుచుండగాG1877 ఆయన ఆకలిగొనెనుG3983.

Now in the morning as he returned into the city, he hungered.
19

అప్పుడు త్రోవG3598ప్రక్కనుG1909 ఉన్న యొకG3391 అంజూరపుచెట్టునుG4808 చూచిG1492, దానిG846యొద్దకుG1909 రాగాG2064, దానిG846యందుG1722 ఆకులుG5444 తప్పG1508 మరేమియు కనబడG2147లేదుG3762 గనుక దానినిG846 చూచిG1492–ఇకమీదటG3371 ఎన్నటిG165కినిG1519 నీవుG4675 కాపుG1096 కాయ కుందువుగాకG2590 అని చెప్పెనుG3004; తక్షణమేG3916G3588 అంజూరపుచెట్టుG4808 ఎండిపోయెనుG3583

And when he saw a fig tree in the way, he came to it, and found nothing thereon, but leaves only, and said unto it, Let no fruit grow on thee henceforward for ever. And presently the fig tree withered away.
20

శిష్యులG3101దిచూచిG1492 ఆశ్చర్యపడిG2296–అంజూరపు చెట్టుG4808 ఎంతG4459 త్వరగాG3916 ఎండిపోయెననిG3583 చెప్పుకొనిరిG3004.

And when the disciples saw it, they marvelled, saying, How soon is the fig tree withered away!
21

అందుకుG1161 యేసుG2424–మీరు విశ్వాసముG4102గలిగిG2192 సందేహG1252పడకుండినG3361 యెడలG1437, ఈG3588 అంజూరపుచెట్టుG4808నకుG3588 జరిగిన దానిని చేయుటG4160 మాత్రమేG3440 కాదుG3756, ఈG5129 కొండనుG3735 చూచి–నీవు ఎత్తబడిG142 సముద్రముG2281లోG1519 పడవేయబడుదువుG906 గాకని చెప్పినG2036యెడలG2579, ఆలాగు జరుగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004¸

Jesus answered and said unto them, Verily I say unto you, If ye have faith, and doubt not, ye shall not only do this which is done to the fig tree, but also if ye shall say unto this mountain, Be thou removed, and be thou cast into the sea; it shall be done.
22

మరియుG2532 మీరు ప్రార్థనG4335చేయునప్పుడుG1722 వేటినిG3745 అడుగుదురోG154 అవి (దొరకినవని) నమ్మినయెడలG4100 మీరు వాటినన్నిటినిG3956 పొందుదురనిG2983 వారితో చెప్పెను.

And all things, whatsoever ye shall ask in prayer, believing, ye shall receive.
23

ఆయనG846 దేవాలయముG2411లోనిG1519కిG3588 వచ్చిG2064 బోధించుచుండగాG1321 ప్రధానయాజకులుG749నుG3588 ప్రజలG2992 పెద్దలుG4245నుG3588 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–ఏG4169 అధికారముG1849వలనG1722 నీవు ఈ కార్యములుG5023 చేయు చున్నావుG4160? ఈG5026 అధికారG1849మెవడుG5101 నీG4671కిచ్చెననిG1325 అడుగగా

And when he was come into the temple, the chief priests and the elders of the people came unto him as he was teaching, and said, By what authority doest thou these things? and who gave thee this authority?
24

యేసుG2424–నేనునుG2504 మిమ్ముG5209 నొకG1520 మాటG3056 అడుగుదునుG2065; అది మీరు నాతోG3427 చెప్పినG2036యెడలG1437, నేనునుG2504G4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 అది మీతోG5213 చెప్పు దునుG2046.

And Jesus answered and said unto them, I also will ask you one thing, which if ye tell me, I in like wise will tell you by what authority I do these things.
25

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 ఎక్కడనుండిG4159 కలిగినదిG2258? పరలోకముG3772నుండి కలిగినదాG1537, మనుష్యులG444నుండిG1537 కలిగినదా? అని వారినడిగెను. వారుG3588–మనముG2254 పరలోకముG3772నుండిG1537 అని చెప్పి తిమాG2036, ఆయన–ఆలాగైతేG3767 మీరెందుకుG1302 అతనిG846 నమ్మG4100లేదనిG3756 మనలనడుగును;

The baptism of John, whence was it? from heaven, or of men? And they reasoned with themselves, saying, If we shall say, From heaven; he will say unto us, Why did ye not then believe him?
26

మనుష్యులG444వలనననిG1537 చెప్పితిమాG2036, జనులG3793కుG3588 భయపడుచున్నాముG5399; అందరుG3956 యోహానునుG2491 ప్రవక్తG4396 అని యెంచుచుG2192న్నారనిG5613 తమలో తాముG1438 ఆలోచించుకొనిG1260–మాకు తెలిG1492యదనిG3756 యేసునకుG2424 ఉత్తరమిచ్చిరిG611

But if we shall say, Of men; we fear the people; for all hold John as a prophet.
27

అందుకాయనG846–ఏG4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 నేను చేయుచున్నానోG4160 అదియు మీతోG5213 చెప్పG3004నుG3761.

And they answered Jesus, and said, We cannot tell. And he said unto them, Neither tell I you by what authority I do these things.
28

మీG5213కేమిG5101 తోచుచున్నదిG1380? ఒక మనుష్యునికిG444 ఇద్దరుG1417 కుమారుG5043లుండిరిG2192. అతడు మొదటివానిG4413యొద్దకుG3588 వచ్చిG4334–కుమారుడాG5043, నేడు పోయిG5217 ద్రాక్షతోటG290లోG1722 పనిG2038 చేయుమని చెప్పగాG2036

But what think ye? A certain man had two sons; and he came to the first, and said, Son, go work to day in my vineyard.
29

వాడుG3588–పోG2309నుG3756 అని యుత్తరమిచ్చెనుG611 గానిG1161 పిమ్మటG5305 మనస్సు మార్చుకొనిG3338 పోయెనుG565.

He answered and said, I will not: but afterward he repented, and went.
30

అతడు రెండవవానిG1208యొద్దకుG3588 వచ్చిG4334 ఆ ప్రకారమేG5615 చెప్పగాG2036 వాడు–అయ్యాG2962, పోదుననెనుG1208 గాని పోG565లేదుG3756. ఈG3588 యిద్దరిలోG1417 ఎవడుG5101 తండ్రిG3962 యిష్టప్రకారముG2307 చేసినవాడనిG4160 వారి నడి గెను.

And he came to the second, and said likewise. And he answered and said, I go, sir: and went not.
31

అందుకు వారు–మొదటివాడేG4413 అనిరిG3004. యేసుG2424–సుంకరులుG5057నుG3588 వేశ్యలుG4204నుG3588 మీG5209కంటె ముందుగాG4254 దేవునిG2316 రాజ్యముG932లో ప్రవేశించుదురనిG1519 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Whether of them twain did the will of his father? They say unto him, The first. Jesus saith unto them, Verily I say unto you, That the publicans and the harlots go into the kingdom of God before you.
32

యోహానుG2491 నీతిG1343 మార్గముG3598G1722 మీG5209యొద్దకుG4314 వచ్చెనుG2064, మీరతనినిG846 నమ్మG4100లేదుG3756; అయితేG1161 సుంకరులుG5057నుG3588 వేశ్యలుG4204నుG3588 అతనినిG846 నమి్మరిG4100; మీరుG5210 అది చూచియుG1492 అతనినిG846 నమ్ము నట్లుG4100 పశ్చాత్తాపG3338పడక పోతిరిG3756.

For John came unto you in the way of righteousness, and ye believed him not: but the publicans and the harlots believed him: and ye, when ye had seen it, repented not afterward, that ye might believe him.
33

మరియొకG243 ఉపమానముG3850 వినుడిG191. ఇంటి యజమానుG3617 డొకG5100డుండెనుG2258. అతడు ద్రాక్షతోటG290 నాటించిG5452, దానిG846 చుట్టుG5418 కంచె వేయించిG4060, అందుG846లోG1722 ద్రాక్షలతొట్టిG3025 తొలి పించిG3736, గోపురముG4444 కట్టించిG3618, కాపులకుG1092 దానిG846 గుత్తకిచ్చిG1554, దేశాంతరము పోయెనుG589.

Hear another parable: There was a certain householder, which planted a vineyard, and hedged it round about, and digged a winepress in it, and built a tower, and let it out to husbandmen, and went into a far country:
34

పండ్లG2590కాలముG2540 సమీపించిG1448నప్పుడుG3753 పండ్లలోG2590 తనG846 భాగము తీసికొని వచ్చుటకుG2983G3588 కాపులG1092 యొద్దకుG4314 తనG848 దాసులG1401నంపగాG649

And when the time of the fruit drew near, he sent his servants to the husbandmen, that they might receive the fruits of it.
35

G3588 కాపులుG1092 అతనిG846 దాసులనుG1401 పట్టుకొనిG2983, యొకనిG3739 కొట్టిరిG1194 యొకనిG3739 చంపిరిG615, మరి యొకనిమీదG3739 రాళ్లు రువ్విరిG3036.

And the husbandmen took his servants, and beat one, and killed another, and stoned another.
36

మరలG3825 అతడు మునుపటిG4413 కంటెG3588 ఎక్కువమందిG4119 ఇతరG243 దాసులనుG1401 పంపగాG649 వారు వీరినిG846 ఆ ప్రకారమేG5615 చేసిరిG4160.

Again, he sent other servants more than the first: and they did unto them likewise.
37

తుదకుG5305–నాG3450 కుమారునిG5207 సన్మానించెదG1788రనుకొనిG3004 తనG848 కుమారునిG5207 వారిG846 యొద్దకుG4314 పంపెనుG649.

But last of all he sent unto them his son, saying, They will reverence my son.
38

అయిననుG1161G3588 కాపులుG1092 కుమారునిG5207 చూచిG1492–ఇతడుG3778 వారసుడుG2818; ఇతనినిG846 చంపిG615 ఇతనిG846 స్వాస్థ్యముG2817 తీసికొందము రండనిG2722 తమలోG1722తాముG1438 చెప్పుకొనిG2036

But when the husbandmen saw the son, they said among themselves, This is the heir; come, let us kill him, and let us seize on his inheritance.
39

అతనిG846 పట్టుకొనిG2983 ద్రాక్షతోటG290 వెలుపటG1854 పడవేసిG1544 చంపిరిG615.

And they caught him, and cast him out of the vineyard, and slew him.
40

కాబట్టి ఆG3588 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 వచ్చిG2064నప్పుడుG3752G1565 కాపులG1092 నేమిG5101 చేయుననెనుG4160.

When the lord therefore of the vineyard cometh, what will he do unto those husbandmen?
41

అందుకు వారు–ఆ దుర్మార్గులనుG2556 కఠినముగాG2560 సంహరించిG622, వాటివాటిG846 కాలములG2540యందుG1722 తనG846కుG3588 పండ్లనుG2590 చెల్లించుG591నట్టిG3748 ఇతరG243కాపులకుG1092 ఆ ద్రాక్షతోటG290 గుత్త కిచ్చుననిG1554 ఆయనతోG846 చెప్పిరిG3004.

They say unto him, He will miserably destroy those wicked men, and will let out his vineyard unto other husbandmen, which shall render him the fruits in their seasons.
42

మరియు యేసుG2424 వారిని చూచి–ఇల్లు కట్టువారుG3618 నిషేధించినG593 రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096. ఇదిG3778 ప్రభువుG2962వలననే కలిగెనుG3844. ఇదిG2076 మనG2257 కన్నులకుG3788 ఆశ్చర్యముG2298 అను మాట మీరు లేఖనములG1124లోG1722 ఎన్నడునుG3763 చదువలేదాG314?

Jesus saith unto them, Did ye never read in the scriptures, The stone which the builders rejected, the same is become the head of the corner: this is the Lord's doing, and it is marvellous in our eyes?
43

కాబట్టిG1223 దేవునిG2316 రాజ్యముG932 మీG5216 యొద్దనుండిG575 తొలగింపబడిG142, దానిG846 ఫలG2590మిచ్చుG4160 జనులG1484కియ్యబడుననిG1325 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Therefore say I unto you, The kingdom of God shall be taken from you, and given to a nation bringing forth the fruits thereof.
44

మరియుG2532G5126 రాతిG3037మీదG1909 పడువాడుG4098 తునకలైపోవునుG4917 గానిG1161 అది ఎవనిG3739మీదG1909 పడునోG4098 వానినిG846 నలిచేయుననెనుG3039.

And whosoever shall fall on this stone shall be broken: but on whomsoever it shall fall, it will grind him to powder.
45

ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులునుG5330 ఆయనG846 చెప్పినG3004 ఉపమానములనుG3850 వినిG191, తమ్మునుG846 గూర్చియేG4012 చెప్పెననిG3004 గ్రహించిG1097

And when the chief priests and Pharisees had heard his parables, they perceived that he spake of them.
46

ఆయననుG846 పట్టుకొనG2902 సమయము చూచుచుండిరిG2212 గాని జనులందరుG3793 ఆయననుG846 ప్రవక్తG4396యనిG5613 యెంచిరిG2192 గనుకG1894 వారికిG846 భయపడిరిG5399.

But when they sought to lay hands on him, they feared the multitude, because they took him for a prophet.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.