Day 167
Day 168 : 1దినవృత్తాంతములు 16-17 & 1 యోహాను 3-4
Day 169

1దినవృత్తాంతములు అధ్యాయము 16

1

ఈ ప్రకారము వారు దేవునిH430 మందసమునుH727 తీసికొనివచ్చిH935, దావీదుH1732 దానికొరకు వేయించియున్నH5186 గుడారముH168 నడుమనుH8432 దాని ఉంచిH3322, దేవునిH430 సన్నిధినిH6440 దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 అర్పించిరిH7126.

So they brought the ark of God, and set it in the midst of the tent that David had pitched for it: and they offered burnt sacrifices and peace offerings before God.
2

దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 దావీదుH1732 అర్పించిH5927 చాలించినH3615 తరువాత అతడు యెహోవాH3068 నామమునH8034 జనులనుH5971 దీవించిH1288

And when David had made an end of offering the burnt offerings and the peace offerings, he blessed the people in the name of the LORD.
3

పురుషులకేమిH376 స్త్రీలకేమిH802 ఇశ్రాయేలీయుH3478లందరిH3605లోH4480 ఒక్కొక్కరికిH3605 ఒక రొట్టెనుH3899 ఒక భక్ష్యమునుH3603 ఒక ద్రాక్షపండ్ల అడనుH809 పంచి పెట్టెనుH2505.

And he dealt to every one of Israel, both man and woman, to every one a loaf of bread, and a good piece of flesh, and a flagon of wine.
4

మరియు అతడు యెహోవాH3068 మందసముH727 ఎదుటH6440 సేవ చేయుచుH8334, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 ప్రసిద్ధి చేయుటకునుH1984, వందించుటకునుH3034 ఆయనకు స్తోత్రములు చెల్లించుటకునుH2142 లేవీయుH3881లలోH4480 కొందరిని నియమించెనుH5414.

And he appointed certain of the Levites to minister before the ark of the LORD, and to record, and to thank and praise the LORD God of Israel:
5

వారిలో ఆసాపుH623 అధిపతిH7218, జెకర్యాH2148 అతని తరువాతివాడుH4932, యెమీయేలుH3273 షెమీరామోతుH8070 యెహీయేలుH3171 మత్తిత్యాH4993 ఏలీయాబుH446 బెనాయాH1141 ఓబేదెదోముH5654 యెహీయేలుH3273 అనువారు స్వరమండలములనుH5035 సితారాలనుH3658 వాయించుటకై నియమింపబడిరి, ఆసాపుH623 తాళములనుH4700 వాయించువాడుH8085.

Asaph the chief, and next to him Zechariah, Jeiel, and Shemiramoth, and Jehiel, and Mattithiah, and Eliab, and Benaiah, and Obededom: and Jeiel with psalteries and with harps; but Asaph made a sound with cymbals;
6

బెనాయాH1141 యహజీయేలుH3166 అను యాజకులుH3548 ఎప్పుడునుH8548 దేవునిH430 నిబంధనH1285 మందసముH727 ఎదుటH6440 బూరలుH2689 ఊదువారు.

Benaiah also and Jahaziel the priests with trumpets continually before the ark of the covenant of God.
7

H1931 దినమందుH3117 యెహోవానుH3068 స్తుతిచేయుH3034 విచారణను ఏర్పరచి, దావీదుH1732 ఆసాపుH623చేతికినిH3027 వాని బంధువులH251చేతికినిH3027 దానిని అప్పగించెనుH5414. ఆ స్తుతిH3034 విధమేమనగా

Then on that day David delivered first this psalm to thank the LORD into the hand of Asaph and his brethren.
8

యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034.ఆయన నామమునుH8034 ప్రకటనచేయుడిH7121 ఆయన కార్యములనుH5949 జనములలోH5971 తెలియజేయుడిH3045.

Give thanks unto the LORD, call upon his name, make known his deeds among the people.
9

ఆయననుగూర్చి పాడుడిH7891 ఆయనను కీర్తించుడిH2167 ఆయన అద్భుత క్రియH6381లన్నిటినిగూర్చిH3605 సంభాషణ చేయుడిH7878.

Sing unto him, sing psalms unto him, talk ye of all his wondrous works.
10

ఆయన పరిశుద్ధH6944 నామమునుH8034 బట్టి అతిశయించుడిH1984 యెహోవానుH3068 వెదకువారుH1245 హృదయమునందుH3820 సంతోషించుదురు గాకH8055.

Glory ye in his holy name: let the heart of them rejoice that seek the LORD.
11

యెహోవానుH3068 ఆశ్రయించుడిH1875 ఆయన బలముH5797 నాశ్రయించుడిH1875 ఆయన సన్నిధిH6440 నిత్యముH8548 వెదకుడిH1245.

Seek the LORD and his strength, seek his face continually.
12

ఆయన దాసులగుH5650 ఇశ్రాయేలుH3478 వంశస్థులారాH2233 ఆయన ఏర్పరచుకొనినH972 యాకోబుH3290 సంతతివారలారాH1121

Remember his marvellous works that he hath done, his wonders, and the judgments of his mouth;
13

ఆయన చేసినH6213 ఆశ్చర్యకార్యములనుH6381 జ్ఞాపకము చేసికొనుడిH2142 ఆయన సూచక క్రియలనుH4159 ఆయన నోటి తీర్పులనుH4941 జ్ఞాపకము చేసికొనుడిH2142.

O ye seed of Israel his servant, ye children of Jacob, his chosen ones.
14

ఆయనH1931 మన దేవుడైనH430 యెహోవాH3068 ఆయన తీర్పులుH4941 భూమిH776యందంతటH3605 జరుగుచున్నవి.

He is the LORD our God; his judgments are in all the earth.
15

మీ సంఖ్య కొద్దిగానుH4592 మీరు స్వల్పసంఖ్యగలH4962 జనులుగానుH1471 కనానుH3667 దేశములోH776 అన్యులుగానుH1481 ఉండగా కొలవబడినH2256 స్వాస్థ్యముగాH5159 దాని నీకిచ్చెదననిH5414

Be ye mindful always of his covenant; the word which he commanded to a thousand generations;
16

ఆయన అబ్రాహాముH85తోH854 చేసినH3772 నిబంధనను

Even of the covenant which he made with Abraham, and of his oath unto Isaac;
17

ఇస్సాకుతోH3327 చేసిన ప్రమాణమునుH7621 ఏర్పాటును నిత్యముH5769 జ్ఞాపకముంచుకొనుడిH2142.

And hath confirmed the same to Jacob for a law, and to Israel for an everlasting covenant,
18

వేయిH505తరములH1755వరకు ఆ మాటH1697 నిలుచుననిH5975 ఆయన సెలవిచ్చెనుH559.

Saying, Unto thee will I give the land of Canaan, the lot of your inheritance;
19

యాకోబునకుH3290 కట్టడగానుH2706 ఇశ్రాయేలునకుH3478 నిత్యH5769నిబంధనగానుH1285 ఆయన ఆ మాటనుH1697 స్థిరపరచియున్నాడుH5975.

When ye were but few, even a few, and strangers in it.
20

వారు జనముH1471నుండిH4480 జనమునకునుH1471 రాజ్యముH4467నుండిH4480రాజ్యమునకునుH4467 తిరుగులాడుచుండగాH1980

And when they went from nation to nation, and from one kingdom to another people;
21

నేను అభిషేకించినవారినిH4899 ముట్టH5060వలదనియుH408 నా ప్రవక్తలకుH5030 కీడుచేయH7489వద్దనియుH408 సెలవిచ్చి

He suffered no man to do them wrong: yea, he reproved kings for their sakes,
22

ఆయన ఎవరినైననుH376 వారికి హింసH5117చేయH6213నియ్యలేదుH3808 వారి నిమిత్తముH5921 రాజులనుH4428 గద్దించెనుH3198.

Saying, Touch not mine anointed, and do my prophets no harm.
23

సర్వH3605భూH776జనులారాH3198, యెహోవానుH3068 సన్నుతించుడిH7891 అనుదినముH3117 ఆయన రక్షణనుH3444 ప్రకటించుడిH1319.

Sing unto the LORD, all the earth; shew forth from day to day his salvation.
24

అన్యజనులలోH1471 ఆయన మహిమనుH3519 ప్రచురించుడిH5608 సమస్తH3605 జనములలోH5971 ఆయన ఆశ్చర్యకార్యములనుH6381 ప్రచురించుడిH5608.

Declare his glory among the heathen; his marvellous works among all nations.
25

యెహోవాH3068 మహా ఘనత వహించినవాడుH1419 ఆయనH1931 బహుగాH3966 స్తుతినొందH1984 తగినవాడు సమస్తH3605 దేవతలH430కంటెH5921 ఆయన పూజ్యుడుH3372.

For great is the LORD, and greatly to be praised: he also is to be feared above all gods.
26

జనములH5971 దేవతH430లన్నియుH3605 వట్టి విగ్రహములేH457 యెహోవాH3068 ఆకాశవైశాల్యమునుH8064 సృజించినవాడుH6213.

For all the gods of the people are idols: but the LORD made the heavens.
27

ఘనతాH1935ప్రభావములుH1926 ఆయన సన్నిధినిH6440 ఉన్నవి బలమునుH5797 సంతోషమునుH2304 ఆయనయొద్దH4725 ఉన్నవి.

Glory and honour are in his presence; strength and gladness are in his place.
28

జనములH5971 కుటుంబములారాH4940, యెహోవాకుH3068 చెల్లించుడిH3051. మహిమాH3519బలమునుH5797 యెహోవాకుH3068 చెల్లించుడిH3051.

Give unto the LORD, ye kindreds of the people, give unto the LORD glory and strength.
29

యెహోవాH3068 నామమునకుH8034 తగిన మహిమనుH3519 ఆయనకు చెల్లించుడిH3051 నైవేద్యములుH4503 చేత పుచ్చుకొనిH5375 ఆయన సన్నిధినిH6440 చేరుడిH935 పరిశుద్ధాH6944లంకారములగుH1927 ఆభరణములను ధరించుకొని ఆయనయెదుటH6440 సాగిలపడుడిH7812.

Give unto the LORD the glory due unto his name: bring an offering, and come before him: worship the LORD in the beauty of holiness.
30

భూH776జనులారాH3605, ఆయన సన్నిధినిH6440 వణకుడిH2342 అప్పుడు భూలోకముH8398 కదలH4131కుండునుH1077 అప్పుడది స్థిరపరచబడునుH3559.

Fear before him, all the earth: the world also shall be stable, that it be not moved.
31

యెహోవాH3068 ఏలుచున్నాడనిH4427 జనములలోH1471 చాటించుడిH559. ఆకాశములుH8064 ఆనందించునుగాకH8055 భూమిH776 సంతోషించునుగాకH1523

Let the heavens be glad, and let the earth rejoice: and let men say among the nations, The LORD reigneth.
32

సముద్రమునుH3220 దాని సంపూర్ణతయుH4393 ఘోషించునుగాకH7481 పొలములునుH7704 వాటియందుండు సర్వమునుH3605 సంతోషించునుగాకH5970. యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935.

Let the sea roar, and the fulness thereof: let the fields rejoice, and all that is therein.
33

భూజనులకుH776 తీర్పు తీర్చుటకైH8199 యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935 వనH3293వృక్షములుH6086 ఆయన సన్నిధినిH6440 ఉత్సయించునుH7442.

Then shall the trees of the wood sing out at the presence of the LORD, because he cometh to judge the earth.
34

యెహోవాH3068 దయాళుడుH2896, ఆయన కృపH2617 నిరంతరముండునుH5769. ఆయనను స్తుతించుడిH3034.

O give thanks unto the LORD; for he is good; for his mercy endureth for ever.
35

దేవాH430 మా రక్షకాH3467, మమ్మును రక్షించుముH3468 మమ్మును చేర్చుకొనుముH6908.

And say ye, Save us, O God of our salvation, and gather us together, and deliver us from the heathen, that we may give thanks to thy holy name, and glory in thy praise.
36

మేము నీ పరిశుద్ధH6944నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లుH3034 నిన్ను స్తుతించుచుH8416 అతిశయించునట్లుH7623 అన్యజనులH1471 వశములోనుండిH4480 మమ్మును విడిపింపుముH5337. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైనH430 యెహోవాH3068 యుగములన్నిటనుH3605 స్తోత్రము నొందునుగాకH1288. ఈలాగున వారు పాడగా జనుH5971లందరుH3605 ఆమేన్‌H543 అని చెప్పిH559 యెహోవానుH3068 స్తుతించిరిH1984.

Blessed be the LORD God of Israel for ever and ever. And all the people said, Amen, and praised the LORD.
37

అప్పుడు మందసముH727 ముందరH6440 నిత్యమునుH8548 కావలసిన అనుదినH3117 సేవ జరుపుటకైH8334 దావీదుH1732 అచ్చటH8033 యెహోవాH3068 నిబంధనH1285 మందసముమీదH727 ఆసాపునుH623 అతని సహోదరులనుH251 నియమించెను. ఓబేదెదోమునుH5654 వారి సహోదరులైనH251 అరువదిH8346 ఎనిమిదిH8083 మందిని

So he left there before the ark of the covenant of the LORD Asaph and his brethren, to minister before the ark continually, as every day's work required:
38

యెదూతూనుH3038 కుమారుడైనH1121 ఓబేదెదోమునుH5654 హోసానుH2621 ద్వారపాలకులుగాH7778 నియమించెను

And Obededom with their brethren, threescore and eight; Obededom also the son of Jeduthun and Hosah to be porters:
39

గిబియోనులోనిH1391 ఉన్నతస్థలమునH1116నున్నH834 యెహోవాH3068 గుడారముమీదనుH4908 అచ్చటి బలిపీఠముమీదను యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించినH6680 ధర్మశాస్త్రమందుH8451 వ్రాయబడియున్నH3789 ప్రకారము

And Zadok the priest, and his brethren the priests, before the tabernacle of the LORD in the high place that was at Gibeon,
40

ఉదయాH1242స్తమయములయందుH6153 అనుదినమునH3117 నిత్యమైనH8548 దహనబలినిH5930 ఆయనకు అర్పించుటకైH5927 అచ్చట అతడు యాజకుడైనH3548 సాదోకునుH6659 అతని సహోదరులైనH251 యాజకులనుH3548 నియమించెను.

To offer burnt offerings unto the LORD upon the altar of the burnt offering continually morning and evening, and to do according to all that is written in the law of the LORD, which he commanded Israel;
41

యెహోవాH3068 కృపH2617 నిత్యముండుననిH5769 ఆయనను స్తుతిచేయుటకైH3034 వీరితోకూడH5973 హేమానునుH1968 యెదూతూనునుH3038 పేళ్లవరుసనుH8034 ఉదాహరింపబడినH5344 మరికొందరిని నియమించెనుH1305.

And with them Heman and Jeduthun, and the rest that were chosen, who were expressed by name, to give thanks to the LORD, because his mercy endureth for ever;
42

బూరలుH2689 ఊదుటకును తాళములనుH4700 వాయించుటకును దేవునిగూర్చిH430 పాడతగిన గీతములనుH7892 వాద్యములతోH3627 వినిపించుటకునుH8085 వీరిలోనుండు హేమానునుH1968 యెదూతూనునుH3038 అతడు నియమించెను.మరియు యెదూతూనుH3038 కుమారులనుH1121 అతడు ద్వార పాలకులుగాH8179 నియమించెను.

And with them Heman and Jeduthun with trumpets and cymbals for those that should make a sound, and with musical instruments of God. And the sons of Jeduthun were porters.
43

తరువాత జనుH5971లందరునుH3605 తమతమ యిండ్లకుH1004 వెళ్లిపోయిరిH5437; దావీదునుH1732 తన యింటిH1004 వారిని దీవించుటకైH1288 వారియొద్దకు పోయెనుH1980.

And all the people departed every man to his house: and David returned to bless his house.

1దినవృత్తాంతములు అధ్యాయము 17

1

దావీదుH1732 తన యింటH1004 నుండి ప్రవక్తయైనH5030 నాతానునుH5416 పిలిపించి- H2009 నేనుH595 దేవదారుH730 మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నానుH3427; యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 తెరలH3407చాటునH8478 నున్నదని చెప్పగాH559

Now it came to pass, as David sat in his house, that David said to Nathan the prophet, Lo, I dwell in an house of cedars, but the ark of the covenant of the LORD remaineth under curtains.
2

నాతాను-H5416 దేవుడుH430 నీకు తోడైయున్నాడుH5973, నీ హృదయమందున్నH3824దంతయుH3605 చేయుమనిH6213 దావీదుH1732తోH413 అనెనుH559.

Then Nathan said unto David, Do all that is in thine heart; for God is with thee.
3

H1931 రాత్రియందుH3915 దేవునిH430వాక్కుH1697 నాతానునకుH5416 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

And it came to pass the same night, that the word of God came to Nathan, saying,
4

-నీవుH859 పోయిH1980 నా సేవకుడైనH5650 దావీదుH1732తోH413 ఇట్లనుము-H559 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 నా నివాసమునకైH3427 యొక ఆలయముH1004 కట్టించుటH1129 నీచేతకాదుH3808.

Go and tell David my servant, Thus saith the LORD, Thou shalt not build me an house to dwell in:
5

ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినH5927 నాటH3117నుండిH4480 నేటిH3117వరకుH5704 నేను ఒక యింటిలోH1004 నివాసముH3427 చేయకH3808, ఒకానొక గుడారముH4908లోనుH4480 ఒకానొక డేరాH168లోనుH4480 నివాసము చేసితినిH3427.

For I have not dwelt in an house since the day that I brought up Israel unto this day; but have gone from tent to tent, and from one tabernacle to another.
6

నేను ఇశ్రాయేలీయుH3478లందరిH3605 మధ్యను సంచరించినH1980 కాలమంతయుH3605- మీరు నాకొరకు దేవదారుH730మ్రానులతో ఆలయముH1004 కట్టH1129కుంటిH3808రేమియనిH4100, నా జనమునుH5971 మేపవలసినదనిH7462 నేను ఆజ్ఞాపించినH6680 ఇశ్రాయేలీయులH3478 న్యాయాధిపతులలోH8199 ఎవరితోH259 నైనను నేనొక మాటయైనH1697 పలికియుంటినాH1696?

Wheresoever I have walked with all Israel, spake I a word to any of the judges of Israel, whom I commanded to feed my people, saying, Why have ye not built me an house of cedars?
7

కావున నీవు నా సేవకుడైనH5650 దావీదుతోH1732 చెప్పవలసినH559దేమనగా-H3541 సైన్యములకుH6635 అధిపతియగుH5057 యెహోవాH3068 ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు-H559 నీవు నా జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 అధిపతివైH5057 యుండునట్లుH1961, గొఱ్ఱలH6629వెంబడిH310 తిరుగుచున్న నిన్నుH589 గొఱ్ఱల దొడ్డిH5116నుండిH4480 తీసికొనిH3947

Now therefore thus shalt thou say unto my servant David, Thus saith the LORD of hosts, I took thee from the sheepcote, even from following the sheep, that thou shouldest be ruler over my people Israel:
8

నీవువెళ్లినH1980 చోట్లH834నెల్లH3605 నీకు తోడుగాH5973 ఉండిH1961, నిన్ను ద్వేషించినవారినిH341 నీ ముందరH6440 నిలువనియ్యకH4480 నిర్మూలము చేసితినిH3772; లోకముH776లోనిH834 ఘనులకుH1419 కలిగియున్నH1961 పేరువంటిH8034 పేరుH8034 నీకు కలుగజేయుదునుH6213

And I have been with thee whithersoever thou hast walked, and have cut off all thine enemies from before thee, and have made thee a name like the name of the great men that are in the earth.
9

మరియు నేను నా జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 కొరకు ఒక స్థలముH4725 ఏర్పరచిH7760 వారిని నాటుదునుH5193, వారు మరి తిరుగుH7264లాడకH3808 తమ స్థానమందుH8478 కాపురముందురుH7931, పూర్వమందుH7223 జరిగినట్లునుH834, నా జనులైనH5971 ఇశ్రాయేలీయులమీదH3478 నేను న్యాయాధిపతులనుH8199 నిర్ణయించిన కాలముH3117 మొదలుకొనిH4480 జరుగుచు వచ్చినట్లునుH6213, దుష్టులుH5766 వారిని ఇకH5750 శ్రమపెట్టH1086కుందురుH3808;

Also I will ordain a place for my people Israel, and will plant them, and they shall dwell in their place, and shall be moved no more; neither shall the children of wickedness waste them any more, as at the beginning,
10

నీ పగవారిH341నందరినిH3605 నేను అణచి వేసెదనుH3665. అదియు గాక -యెహోవాH3068 నీకు సంతతిH1004 కలుగజేయుననిH1129 నేను నీకు తెలియజేసితినిH5046.

And since the time that I commanded judges to be over my people Israel. Moreover I will subdue all thine enemies. Furthermore I tell thee that the LORD will build thee an house.
11

నీ జీవిత దినములుH3117 తీరిH4390 నీ పితరులH1యొద్దకుH5973 నీవు చేరునప్పుడుH1980 నీ కుమారులH1121వలనH4480 కలుగుH1961 నీ సంతతినిH2233 నేను స్థాపనచేసిH3559 అతని రాజ్యమునుH4438 స్థిరపరచెదనుH6965.

And it shall come to pass, when thy days be expired that thou must go to be with thy fathers, that I will raise up thy seed after thee, which shall be of thy sons; and I will establish his kingdom.
12

అతడుH1931 నాకు ఒక మందిరమునుH1004 కట్టించునుH1129, అతని సింహాసనమునుH3678 నేను నిత్యH5769స్థాపన చేసెదనుH3559.

He shall build me an house, and I will stablish his throne for ever.
13

నేనుH589 అతనికి తండ్రినైH1యుందునుH1961, అతడుH1931 నాకు కుమారుడైH1121 యుండునుH1961; నీకంటెH4480 ముందుగాH6440 ఉన్నవానికిH1961 నా కృపనుH2617 నేను చూపకH3808 మానినట్లుH834 అతనికి నేను నా కృపనుH2617 చూపక మానH5493నుH3808.

I will be his father, and he shall be my son: and I will not take my mercy away from him, as I took it from him that was before thee:
14

నా మందిరమందునుH1004 నారాజ్యమందునుH4438 నేను నిత్యముH5769 అతని స్థిరపరచెదనుH5975, అతని సింహాసనముH3678 ఎన్నటికినిH5769 స్థిరముగాH3559 నుండుననిH1961 అతనికి తెలియజేయుము.

But I will settle him in mine house and in my kingdom for ever: and his throne shall be established for evermore.
15

నాతానుH5416 తనకు ప్రత్యక్షమైనH2377దానిH2088బట్టి యీH428 మాటH1697లన్నిటినిH3605 దావీదుH1732నకుH413 తెలియజేయగాH1696

According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
16

రాజైనH4428 దావీదుH1732 వచ్చిH935 యెహోవాH3068 సన్నిధినిH6440 కూర్చుండిH3427 ఈలాగు మనవి చేసెను-H559 దేవాH430 యెహోవాH3068, నీవు నన్ను ఇంతH5704 హెచ్చులోనికిH1988 తెచ్చుటకుH935 నేనుH589 ఎంతటివాడనుH4310? నా యిల్లుH1004 ఏమాత్రపుదిH4310?

And David the king came and sat before the LORD, and said, Who am I, O LORD God, and what is mine house, that thou hast brought me hitherto?
17

దేవాH430, యిదిH2063 నీ దృష్టికిH5869 స్వల్పవిషయమేH6994; దేవాH430 యెహోవాH3068, నీవు రాబోవు బహుకాలమువరకుH7350 నీ సేవకునిH5650 సంతతినిగూర్చిH8448 సెలవిచ్చిH1696, మనుష్యునితో మనుష్యుడుH120 మాటలాడునట్లు దయ పాలించిH నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందుననిH3519 మాట యిచ్చి యున్నావుH4609.

And yet this was a small thing in thine eyes, O God; for thou hast also spoken of thy servant's house for a great while to come, and hast regarded me according to the estate of a man of high degree, O LORD God.
18

నీ దాసుడనగుH5650 నాకు కలుగబోవు ఘనతనుH3519 గూర్చి దావీదనుH1732 నీ దాసుడనైనH5650 నేను నీతోH413 మరిH3254 ఏమనిH4100 మనవిచేసెదను? నీవుH859 నీ దాసునిH5650 ఎరుగుదువుH3045.

What can David speak more to thee for the honour of thy servant? for thou knowest thy servant.
19

యెహోవాH3068 నీ దాసునిH5650 నిమిత్తమేH5668 నీ చిత్తప్రకారముH3820H2063 మహా ఘనతH1420 కలుగునని నీవు తెలియజేసియున్నావుH3045, అతని నిమిత్తమేH5668 నీవు ఈ గొప్ప కార్యమునుH1420 చేసియున్నావుH6213.

O LORD, for thy servant's sake, and according to thine own heart, hast thou done all this greatness, in making known all these great things.
20

యెహోవాH3068, మేము మా చెవులతోH241 వినినH8085దంతయుH3605 నిజము, నీవంటిH3644 వాడెవడును లేడుH369, నీవుతప్పH2108 మరి ఏ దేవుడునుH430 లేడుH369.

O LORD, there is none like thee, neither is there any God beside thee, according to all that we have heard with our ears.
21

నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులవంటిH3478 జనముH1471 భూలోకమందుH776 ఏదిH4310? ఐగుప్తుH4714లోనుండిH4480 నీవు విమోచించినH6299 నీ జనులH5971యెదుటH6440 నిలువనీయకH4480 నీవు అనేక జనములనుH1471 తోలివేసినందువలనH1644 నీవు మహాH1420 భయంకరమైనH3372 పేరుH8034 తెచ్చుకొంటివిH7760. వారు నీ స్వంత జనులగునట్లుH5971 వారిని విమోచించుటకైH6299 దేవుడవైనH430 నీవు బయలుదేరితివిH1980

And what one nation in the earth is like thy people Israel, whom God went to redeem to be his own people, to make thee a name of greatness and terribleness, by driving out nations from before thy people, whom thou hast redeemed out of Egypt?
22

నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులుH3478 నిత్యముH5769 నీకు జనులగునట్లుH5971 నీ వాలాగున చేసితివిH5414; యెహోవావైనH3068 నీవుH859 వారికి దేవుడవైH430 యున్నావుH1961

For thy people Israel didst thou make thine own people for ever; and thou, LORD, becamest their God.
23

యెహోవాH3068, ఇప్పుడుH6258 నీ దాసునిH5650గూర్చియుH5921 అతని సంతతినిH1004 గూర్చియుH5921 నీవు సెలవిచ్చినH1696 మాట నిత్యముH5769 స్థిరమగును గాకH539.

Therefore now, LORD, let the thing that thou hast spoken concerning thy servant and concerning his house be established for ever, and do as thou hast said.
24

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 సైన్యములకుH6635 అధిపతియగు యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైH430యున్నాడని నీ పేరుH8034 ఎన్నటికినిH5769 ఘనపరచబడునట్లుH1431 నీవు సెలవిచ్చినH559 మాట నిశ్చయముగా స్థిరపరచబడునుH539 గాక; మరియు నీ దాసుడైనH5650 దావీదుH1732 సంతతిH1004 నీ యెదుటH6440 స్థిరపరచబడునుగాకH3559.

Let it even be established, that thy name may be magnified for ever, saying, The LORD of hosts is the God of Israel, even a God to Israel: and let the house of David thy servant be established before thee.
25

దేవా-H430 నీకు సంతతిH1004 కలుగజేసెదనని నీ దాసునికిH5650 నీవుH859 తెలియజేసియున్నావుH1540 గనుకH3588 నీ సన్నిధినిH6440 విన్నపము చేయుటకుH6419 నీ దాసునికిH5650 మనోధైర్యము కలిగెనుH4672.

For thou, O my God, hast told thy servant that thou wilt build him an house: therefore thy servant hath found in his heart to pray before thee.
26

యెహోవాH3068, నీవుH859 దేవుడవైయుండిH430 నీ దాసునికిH5650H2063 మేలుH2896 దయచేసెదననిH5921 సెలవిచ్చియున్నావుH1696.

And now, LORD, thou art God, and hast promised this goodness unto thy servant:
27

ఇప్పుడుH6258 నీ దాసునిH5650 సంతతిH1004 నిత్యముH5769 నీ సన్నిధినిH6440 ఉండునట్లుగాH1961 దానిని ఆశీర్వదింపH1288 ననుగ్రహించియున్నావుH2974. యెహోవాH3068, నీవుH859 ఆశీర్వదించినH1288యెడల అది ఎన్నటికినిH5769 ఆశీర్వదింపబడిH1288 యుండును.

Now therefore let it please thee to bless the house of thy servant, that it may be before thee for ever: for thou blessest, O LORD, and it shall be blessed for ever.

1 యోహాను అధ్యాయము 3

1

మనము దేవునిG2316 పిల్లలమని పిలువబడునట్లుG2564 తండ్రిG3962 మనకెట్టిG4217 ప్రేమG26 ననుగ్రహించెనొG1325 చూడుడిG1492; మనము దేవునిG2316 పిల్లలమే.ఈG3588 హేతువుచేత లోకముG2889 మనలనుG2248 ఎరుగG1097దుG3756, ఏలయనగాG3754 అది ఆయననుG846 ఎరుగG1097లేదుG3756.

Behold, what manner of love the Father hath bestowed upon us, that we should be called the sons of God: therefore the world knoweth us not, because it knew him not.
2

ప్రియులారాG27, యిప్పుడుG3568 మనముG2070 దేవునిG2316 పిల్లలమైG5043 యున్నాము. మనమిక ఏమవుG5101దుమో అదిG3754 ఇంక ప్రత్యక్షపరచG5319బడలేదుG3768 గానిG1161 ఆయన ప్రత్యక్షమైనప్పుడుG5319 ఆయనG846 యున్నట్లుగానేG2071 ఆయననుG846 చూతుముG3700 గనుక ఆయననుG2076 పోలిG3664యుందుమనిG2071 యెరుగు దుముG1492.

Beloved, now are we the sons of God, and it doth not yet appear what we shall be: but we know that, when he shall appear, we shall be like him; for we shall see him as he is.
3

ఆయనG846యందుG1909G5026 నిరీక్షణG1680 పెట్టుకొనినG2192 ప్రతివాడునుG3956 ఆయనG846 పవిత్రుడైG48 యున్నట్టుగా తన్నుG1438 పవిత్రునిG53గాG1565 చేసికొనును.

And every man that hath this hope in him purifieth himself, even as he is pure.
4

పాపముG266 చేయు ప్రతివాడునుG3956 ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమేG458 పాపముG266.

Whosoever committeth sin transgresseth also the law: for sin is the transgression of the law.
5

పాపములనుG266 తీసివేయుటకైG142 ఆయనG1565 ప్రత్యక్షమాయెననిG5319 మీకు తెలియునుG1492; ఆయనG846యందుG1722 పాపమేG266మియుG2076 లేదుG3756.

And ye know that he was manifested to take away our sins; and in him is no sin.
6

ఆయనG846యందుG1722 నిలిచియుండుG3306వాడెవడునుG3956 పాపముG264 చేయడుG3756; పాపముG264 చేయువాడెవడునుG3956 ఆయననుG846 చూడనుG3708లేదుG3756 ఎరుగనుG1097లేదుG3761.

Whosoever abideth in him sinneth not: whosoever sinneth hath not seen him, neither known him.
7

చిన్న పిల్లలారాG5040, యెవనినిG3367 మిమ్మునుG5209 మోసపరచనీయకుడిG4105. ఆయన నీతిమంతుడైG1342యున్నట్టుG2076 నీతినిG1343 జరిగించుG4160 ప్రతివాడునుG2531 నీతిమంతుడుG1342.

Little children, let no man deceive you: he that doeth righteousness is righteous, even as he is righteous.
8

అపవాదిG1228 మొదటG746 నుండిG575 పాపముG264 చేయుచున్నాడు గనుకG3754 పాపముG266 చేయువాడు అపవాదిG1228 సంబంధిG5124; అపవాదిG1228 యొక్కG3588 క్రియలనుG2041 లయపరచుటకేG3089 దేవునిG2316 కుమారుడుG5207 ప్రత్యక్షమాయెనుG5319.

He that committeth sin is of the devil; for the devil sinneth from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil.
9

దేవునిG2316 మూలముగా పుట్టినG1080 ప్రతివానిG3956లోG1722 ఆయనG848 బీజముG4690 నిలుచునుG3306 గనుక వాడు పాపముG266చేయడుG3756; వాడు దేవునిG2316 మూలముగాG3754 పుట్టినవాడుG1080 గనుక పాపముG264 చేయG1410జాలడుG3756.

Whosoever is born of God doth not commit sin; for his seed remaineth in him: and he cannot sin, because he is born of God.
10

దీనినిబట్టి దేవునిG2316 పిల్లలెవరోG5043 అపవాదిG1228 పిల్లలెవరోG5043 తేటపడునుG5318. నీతినిG1343 జరిగింG4160చనిG3756 ప్రతివాడునుG3956, తనG848 సహోదరునిG80 ప్రేమింG25పనిG3361 ప్రతివాడునుG3956 దేవునిG2316 సంబంధులు కారుG2532.

In this the children of God are manifest, and the children of the devil: whosoever doeth not righteousness is not of God, neither he that loveth not his brother.
11

మనమొకని నొకడుG240 ప్రేమింపవలెననుG25నదిG3739 మొదటG746నుండిG575 మీరు వినినG191 వర్తమానమేG31గదా

For this is the message that ye heard from the beginning, that we should love one another.
12

మనము కయీనుG2535 వంటివారమైG2531 యుండరాదుG3756. వాడు దుష్టునిG4190 సంబంధియై తనG848 సహోదరునిG80 చంపెనుG4969; వాడతనిని ఎందుకుG5484 చంపెనుG4969? తన క్రియలుG2041 చెడ్డవియుG4190 తనG848 సహోదరునిG848 క్రియలుG నీతిG1342 గలవియునై యుండెను గనుకనే గదా?

Not as Cain, who was of that wicked one, and slew his brother. And wherefore slew he him? Because his own works were evil, and his brother's righteous.
13

సహోదరులారాG80, లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషించినG3404 యెడలG1487 ఆశ్చర్యG2296పడకుడిG3361.

Marvel not, my brethren, if the world hate you.
14

మనముG2249 సహోదరులనుG80 ప్రేమించుచున్నాముG25 గనుకG3754 మరణముG2288లోనుండిG1537 జీవముG2222లోనికిG1519 దాటియున్నామనిG3327 యెరుగుదుము. ప్రేమG25 లేనివాడుG3361 మరణG2288మందుG1722 నిలిచియున్నాడుG3306.

We know that we have passed from death unto life, because we love the brethren. He that loveth not his brother abideth in death.
15

తనG848 సహోదరునిG80 ద్వేషించుG3404వాడుG3956 నరహంతకుడుG3404; ఏ నరహంతకునిG443యందును నిత్యG166జీవముంG2222డదని మీరెరుగుదురుG1492.

Whosoever hateth his brother is a murderer: and ye know that no murderer hath eternal life abiding in him.
16

ఆయన మనG2257 నిమిత్తము తనG1565 ప్రాణముపెట్టెనుG5087 గనుకG3754 దీనివలన ప్రేమG26 యెట్టిదని తెలిసికొనుచున్నాముG1097. మనముG2249కూడ సహోదరులG80నిమిత్తముG5228 మన ప్రాణములనుG5590 పెట్ట బద్ధులమైG5087 యున్నాముG3784.

Hereby perceive we the love of God, because he laid down his life for us: and we ought to lay down our lives for the brethren.
17

ఈ లోకపుG2889 జీవనోపాధిగలవాడైG979యుండి, తన సహోదరునికిG80 లేమి కలుగుట చూచియుG2334, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందుG2334 దేవునిG2316 ప్రేమG26 యేలాగుG4459 నిలుచును?

But whoso hath this world's good, and seeth his brother have need, and shutteth up his bowels of compassion from him, how dwelleth the love of God in him?
18

చిన్న పిల్లలారాG5040, మాటతోనుG3056 నాలుకతోనుG1100 కాకG3361 క్రియతోను సత్యముతోనుG225 ప్రేమింతముG25.

My little children, let us not love in word, neither in tongue; but in deed and in truth.
19

ఇందుG1722 వలనG5129 మనముG2070 సత్యG225సంబంధులమని యెరుగుదుముG1097. దేవుడుG2316 మనG2257 హృదయముG2588కంటెG అధికుడైG3187, సమస్తమునుG3956 ఎరిగిG1097 యున్నాడు గనుక మనG2257 హృదయముG2588 ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయనG846 యెదుటG1715 మనG2257 హృదయములనుG2588 సమ్మతి పరచుకొందముG3982.

And hereby we know that we are of the truth, and shall assure our hearts before him.
20

ప్రియులారాG27, మనG2257 హృదయముG2588 మనG2257 యందు దోషారోపణG2607 చేయనియెడలG1437 దేవునిG2316 యెదుటG4314 ధైర్యముగలవారమగుదుముG3954.

For if our heart condemn us, God is greater than our heart, and knoweth all things.
21

మరియుG2532 మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనుచుG5083 ఆయనG846 దృష్టికిG1799 ఇష్టమైనవిG701 చేయుG4160 చున్నాము గనుకG3754, మనమేమిG3739 అడిగిననుG154 అది ఆయనG846వలనG3844 మనకు దొరుకునుG2983.

Beloved, if our heart condemn us not, then have we confidence toward God.
22

ఆయనG848 ఆజ్ఞG1785 యేదనగా- ఆయనG848 కుమారుడైనG5207 యేసుG2424క్రీస్తుG5547 నామమునుG3686 నమ్ముకొనిG4100, ఆయన మనకుG2254 ఆజ్ఞG1785నిచ్చినG1325 ప్రకారముగాG2531 ఒకనినొకడుG240 ప్రేమింపG25 వలెG2531ననునదియే.

And whatsoever we ask, we receive of him, because we keep his commandments, and do those things that are pleasing in his sight.
23

ఆయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనువాడుG5083 ఆయనG846 యందుG1722 నిలిచియుండునుG3306, ఆయనG846 వానిG846యందుG1722 నిలిచి యుండునుG3306; ఆయన మనG2254యందుG1722 నిలిచియున్నాడనిG3306

And this is his commandment, That we should believe on the name of his Son Jesus Christ, and love one another, as he gave us commandment.
24

ఆయన మనG2254కనుగ్రహించినG1325 ఆత్మG4151మూలముగాG1537 తెలిసికొను చున్నాముG1097.

And he that keepeth his commandments dwelleth in him, and he in him. And hereby we know that he abideth in us, by the Spirit which he hath given us.

1 యోహాను అధ్యాయము 4

1

ప్రియులారాG27, అనేకులైనG4183 అబద్ధ ప్రవక్తలుG5578 లోకముG2889 లోనికిG1519 బయలు వెళ్లియున్నారుG1831 గనుక ప్రతిG3956 ఆత్మనుG4151 నమ్మG4100G3361, ఆ యాG3588 ఆత్మలుG4151 దేవునిG2316 సంబంధమైనవో కావోG1487 పరీక్షించుడిG1381.

Beloved, believe not every spirit, but try the spirits whether they are of God: because many false prophets are gone out into the world.
2

యేసుG2424క్రీస్తుG5547 శరీరG4561ధారియై వచ్చెననిG2064, యేG3588 ఆత్మG4151 ఒప్పుకొనునోG3670 అదిG3739 దేవునిG2316 సంబంధమైనది;

Hereby know ye the Spirit of God: Every spirit that confesseth that Jesus Christ is come in the flesh is of God:
3

యే ఆత్మG4151 యేసునుG2424 ఒప్పుG3670కొనదోG3361 అదిG3739 దేవునిG2316 సంబంధమైనది కాదుG3756; దీనినిబట్టియే దేవుని ఆత్మనుG4151 మీరెరుగుదురు. క్రీస్తువిరోధిG500 ఆత్మG4151 వచ్చుననిG2064 మీరు వినినG191సంగతి ఇదే; యిదివరకేG2235 అది లోకముG2889లోG1722 ఉన్నదిG2076.

And every spirit that confesseth not that Jesus Christ is come in the flesh is not of God: and this is that spirit of antichrist, whereof ye have heard that it should come; and even now already is it in the world.
4

చిన్నపిల్లలారాG5040, మీరుG5210 దేవునిG2316 సంబంధులు; మీలోG5213 ఉన్నవాడుG1722 లోకములోG2889 ఉన్నG1722వానిG3588 కంటెG2228 గొప్పవాడుG3187 గనుకG3754 మీరుG5210 వారినిG846 జయించియున్నారుG3528.

Ye are of God, little children, and have overcome them: because greater is he that is in you, than he that is in the world.
5

వారుG846 లోకG2889 సంబంధులు గనుక లోకG2889 సంబంధులైనట్టు మాటలాడుదురుG2989, లోకముG2889 వారిG846 మాట వినునుG191.

They are of the world: therefore speak they of the world, and the world heareth them.
6

మనముG2249 దేవునిG2316 సంబంధులముG2070; దేవునిG2316 ఎరిగినవాడుG1097 మనG2257 మాట వినునుG191, దేవునిG2316 సంబంధి కానివాడుG3756 మనG2257 మాట వినడుG3756. ఇందువలన మనముG3588 సత్య స్వరూపమైనG225 ఆత్మG4151 యేదో, భ్రమపరచుG4106 ఆత్మG4151 యేదోG3588 తెలిసికొను చున్నాముG1097.

We are of God: he that knoweth God heareth us; he that is not of God heareth not us. Hereby know we the spirit of truth, and the spirit of error.
7

ప్రియులారాG27, మనము ఒకనినొకడుG240 ప్రేమింతముG25; ఏలయనగాG3754 ప్రేమG26 దేవునిG2316మూలముగాG1537 కలుగుచున్నది; ప్రేమించుG25 ప్రతివాడునుG3956 దేవునిG2316 మూలముగాG1537 పుట్టినవాడైG1080 దేవునిG2316 ఎరుగునుG1097.

Beloved, let us love one another: for love is of God; and every one that loveth is born of God, and knoweth God.
8

దేవుడుG2316 ప్రేమాస్వరూపిG26, ప్రేమG25లేనిG3361 వాడు దేవునిG2316 ఎరుగG1097డుG3756.

He that loveth not knoweth not God; for God is love.
9

మనముG2254 ఆయనG846 ద్వారాG1223 జీవించునట్లుG2198, దేవుడుG2316 తనG848 అద్వితీయ కుమారునిG5207 లోకముG2889లోనికిG1519 పంపెనుG649; దీనివలన దేవుడుG2316 మనG2254యందుంచినG1722 ప్రేమG26 ప్రత్యక్షపరచబడెనుG5319.

In this was manifested the love of God toward us, because that God sent his only begotten Son into the world, that we might live through him.
10

మనముG2249 దేవునిG2316 ప్రేమించితిమనిG25 కాదుG3756, తానేG846 మనలనుG2248 ప్రేమించిG25, మనG2257 పాపములG266కుG4012 ప్రాయశ్చిత్తమైG2434 యుండుటకు తనG848 కుమారునిG5207 పంపెనుG649; ఇందుG5129లోG1722 ప్రేమG26యున్నదిG2076.

Herein is love, not that we loved God, but that he loved us, and sent his Son to be the propitiation for our sins.
11

ప్రియులారాG27, దేవుడుG2316 మనలనుG2248 ఈలాగుG3779 ప్రేమింపగాG25 మనG2249మొకనినొకడుG240 ప్రేమింపG25 బద్ధులమైG3784 యున్నాముG2532.

Beloved, if God so loved us, we ought also to love one another.
12

ఏ మానవుడునుG3762 దేవునిG2316 ఎప్పుడునుG4455 చూచియుండ లేదుG2300; మన మొకనినొకడుG240 ప్రేమించినG25 యెడలG1437 దేవుడుG2316 మనG2254యందుG1722 నిలిచియుండునుG3306; ఆయనG848 ప్రేమG26 మనG2254యందుG1722 సంపూర్ణమగునుG5048.

No man hath seen God at any time. If we love one another, God dwelleth in us, and his love is perfected in us.
13

దీనిG5129వలనG1722 మనము ఆయనG846యందుG1722 నిలిచియున్నామనియుG3306 ఆయనG846 మనG2254 యందున్నాడనియుG1722 తెలిసికొనుచున్నాముG1097; ఏలయనగాG3754 ఆయనG848 మనకుG2254 తనG848 ఆత్మలోG4151 పాలు దయచేసియున్నాడుG1325.

Hereby know we that we dwell in him, and he in us, because he hath given us of his Spirit.
14

మరియుG2532 తండ్రిG3962 తన కుమారునిG5207 లోకG2889 రక్షకుడుగాG4990 ఉండుటకు పంపియుండుటG649 మేముG2249 చూచిG2300, సాక్ష్యమిచ్చు చున్నాముG3140.

And we have seen and do testify that the Father sent the Son to be the Saviour of the world.
15

యేసుG2424 దేవునిG2316 కుమారుడనిG5207 యెవడు ఒప్పు కొనునోG3670, వానిలో దేవుడుG2316 నిలిచియున్నాడుG3306, వాడుG846 దేవునిG2316యందున్నాడుG1722.

Whosoever shall confess that Jesus is the Son of God, God dwelleth in him, and he in God.
16

మనయెడల దేవునికిG2316 ఉన్న ప్రేమనుG26 మనG2249మెరిగినవారమైG1097 దానిG2192 నమ్ముకొనియున్నాముG4100; దేవుడుG2316 ప్రేమాస్వరూపియైG26 యున్నాడుG2076, ప్రేమG26యందుG1722 నిలిచి యుండువాడుG3306 దేవునిG2316యందుG1722 నిలిచియున్నాడుG3306, దేవుడుG2316 వానిG846యందుG1722 నిలిచియున్నాడుG3306.

And we have known and believed the love that God hath to us. God is love; and he that dwelleth in love dwelleth in God, and God in him.
17

తీర్పుG2920దినG2250మందుG1722 మనకు ధైర్యముG3954 కలుగునట్లుG2192 దీనివలన ప్రేమG26 మనలోG2257 పరిపూర్ణముG5048 చేయబడి యున్నదిG3326; ఏలయనగాG3754 ఆయనG1565 ఎట్టివాడైG2532 యున్నాడోG2076 మనముG2249కూడ ఈG5129 లోకముG2889లోG1722 అట్టివారమైG2249 యున్నాముG2076.

Herein is our love made perfect, that we may have boldness in the day of judgment: because as he is, so are we in this world.
18

ప్రేమG26లోG1722 భయముంG5401డదుG3756; అంతేకాదుG235; పరిపూర్ణG5046 ప్రేమG26 భయమునుG5401 వెళ్లG1854గొట్టునుG906; భయముG5401 దండనG2851తోG1161 కూడినది; భయపడువాడుG5399 ప్రేమG26యందుG1722 పరిపూర్ణము చేయబడినవాడుG5048 కాడుG3756.

There is no fear in love; but perfect love casteth out fear: because fear hath torment. He that feareth is not made perfect in love.
19

ఆయనేG846 మొదటG4413 మనలనుG2248 ప్రేమించెనుG25 గనుకG3754 మనముG2249 ప్రేమించుచున్నాముG25.

We love him, because he first loved us.
20

ఎవడైనను-G5100 నేను దేవునిG2316 ప్రేమించుచున్నాననిG25 చెప్పిG2036, తనG848 సహోదరునిG80 ద్వేషించినG3404యెడలG1437 అతడుG2076 అబద్ధికుడగునుG5583; తానుG848 చూచినG3708 తనG848 సహోదరునిG80 ప్రేమింG25పని వాడుG3361 తాను చూడనిG3708 దేవునిG2316 ప్రేమింపG25లేడుG3756

If a man say, I love God, and hateth his brother, he is a liar: for he that loveth not his brother whom he hath seen, how can he love God whom he hath not seen?
21

దేవునిG2316 ప్రేమించువాడుG25 తనG848 సహోదరునిG80 కూడG2532 ప్రేమింపవలెG25 ననుG5026 ఆజ్ఞనుG1785 మనమాయనG846వలనG575 పొందియున్నాముG2192.

And this commandment have we from him, That he who loveth God love his brother also.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.