Day 168
Day 169 : 1దినవృత్తాంతములు 18-20 & 1 యోహాను 5
Day 170

1దినవృత్తాంతములు అధ్యాయము 18

1

ఇదిH3651యైనH1961 తరువాతH310 దావీదుH1732 ఫిలిష్తీయులనుH6430 జయించిH5221, వారిని లోపరచిH3665, గాతుH1661 పట్టణమును దాని గ్రామములునుH1323 ఫిలిష్తీయులH6430 వశమునH3027 నుండకుండH4480 వాటిని పట్టుకొనెనుH3947.

Now after this it came to pass, that David smote the Philistines, and subdued them, and took Gath and her towns out of the hand of the Philistines.
2

అతడు మోయాబీయులనుH4124 జయించగాH5221 వారు దావీదునకుH1732 కప్పముH4503కట్టుH5375 దాసుH5650లైరిH1961.

And he smote Moab; and the Moabites became David's servants, and brought gifts.
3

సోబాH6678 రాజైనH4428 హదరెజెరుH1928 యూఫ్రటీసుH6578నదివరకుH5104 తన రాజ్యమునుH3027 వ్యాపించుటకైH5324 బయలుదేరగాH1980 హమాతునొద్దH2574 దావీదుH1732 అతనిని ఓడించిH5221

And David smote Hadarezer king of Zobah unto Hamath, as he went to stablish his dominion by the river Euphrates.
4

అతని యొద్దనుండిH4480 వెయ్యిH505 రథములనుH7393 ఏడుH7651వేలH505 గుఱ్ఱపు రౌతులనుH6571 ఇరువదిH6242వేలH505 కాల్బలమునుH7273 పట్టుకొనెనుH3920. దావీదుH1732 ఆ రథములలోH7393 నూరింటికిH3967 కావలసిన గుఱ్ఱములను ఉంచుకొనిH3498 కడమవాటికన్నిటికిH3605 చీలమండ నరములు తెగవేయించెనుH6131.

And David took from him a thousand chariots, and seven thousand horsemen, and twenty thousand footmen: David also houghed all the chariot horses, but reserved of them an hundred chariots.
5

సోబాH6678రాజైనH4428 హదరెజెరునకుH1928 సహాయము చేయవలెననిH5826 దమస్కులోనిH1834 సిరియనులుH758 రాగాH935 దావీదుH1732 ఆ సిరియనులలోH758 ఇరువదిH6242రెండుH8147 వేలH505మందినిH376 హతముచేసెనుH5221.

And when the Syrians of Damascus came to help Hadarezer king of Zobah, David slew of the Syrians two and twenty thousand men.
6

తరువాత దావీదుH1732 సిరియాH758 సంబంధమైన దమస్కులోH1834 కావలి సైన్యమును ఉంచెనుH7760; సిరియనులుH758 దావీదునకుH1732 కప్పముకట్టుH4503 సేవకుH5650లైరిH1961. ఈ ప్రకారము దావీదుH1732 పోయినH1980 చోట్లనెల్లH3605 యెహోవాH3068 అతనికి సహాయముచేయుచుH3467 వచ్చెనుH5375.

Then David put garrisons in Syriadamascus; and the Syrians became David's servants, and brought gifts. Thus the LORD preserved David whithersoever he went.
7

మరియు హదరెజెరుH1928 సేవకులుH5650 పట్టుకొనియున్నH3947 బంగారుH2091 డాళ్లనుH7982 దావీదుH1732 తీసికొని యెరూషలేమునకుH3389 చేర్చెనుH935.

And David took the shields of gold that were on the servants of Hadarezer, and brought them to Jerusalem.
8

హదరెజెరుయొక్కH1928 పట్టణములైనH5892 టిబ్హతులోH2880 నుండియుH4480, కూనులోH3560నుండియుH4480 దావీదుH1732 బహుH7227 విస్తారమైనH3966 యిత్తడినిH5178 తీసికొని వచ్చెనుH3947. దానితో సొలొమోనుH8010 ఇత్తడిH5178 సముద్రమునుH3220 స్తంభములునుH5982 ఇత్తడిH5178 వస్తువులనుH3627 చేయించెనుH6213.

Likewise from Tibhath, and from Chun, cities of Hadarezer, brought David very much brass, wherewith Solomon made the brasen sea, and the pillars, and the vessels of brass.
9

దావీదుH1732 సోబాH6678రాజైనH4428 హదరెజెరుయొక్కH1928 సైన్యH2428మంతటినిH3605 ఓడించినH5221 వర్తమానము హమాతుH2574 రాజైనH4428 తోహూకుH8583 వినబడెనుH8085.

Now when Tou king of Hamath heard how David had smitten all the host of Hadarezer king of Zobah;
10

హదరెజెరునకునుH1928 తోహూకునుH8583 విరోధముH4421 కలిగియుండెనుH1961 గనుకH3588 రాజైనH4428 దావీదుH1732 హదరెజెరుతోH1928 యుద్ధముచేసిH3898 అతని నోడించినందుకైH5221 దావీదుయొక్కH1732 క్షేమముH7965 తెలిసికొనుటకునుH7592, అతనితో శుభవచనములుపలుకుటకునుH1288, బంగారముతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 చేయబడిన సకల విధములైనH3605 పాత్రలనిచ్చిH3627, తోహూH8583 తన కుమారుడైనH1121 హదోరమునుH1913 అతనియొద్దకుH413 పంపెనుH7971.

He sent Hadoram his son to king David, to enquire of his welfare, and to congratulate him, because he had fought against Hadarezer, and smitten him; (for Hadarezer had war with Tou;) and with him all manner of vessels of gold and silver and brass.
11

ఈ వస్తువులను కూడH5973 రాజైనH4428 దావీదుH1732 తాను ఎదోమీయులH123యొద్దనుండియుH4480, మోయాబీయులH4124యొద్దనుండియుH4480, అమ్మోనీH5983యులH1121యొద్ద నుండియుH4480, ఫిలిష్తీయులH6430 యొద్దనుండియుH4480, అమాలేకీయులH6002యొద్ద నుండియుH4480 తీసికొనినH5375 వెండిH3701 బంగారములతోH2091 పాటుగా యెహోవాకుH3068 ప్రతిష్ఠించెనుH6942.

Them also king David dedicated unto the LORD, with the silver and the gold that he brought from all these nations; from Edom, and from Moab, and from the children of Ammon, and from the Philistines, and from Amalek.
12

మరియు సెరూయాH6870 కుమారుడైనH1121 అబీషైH52 ఉప్పుH4417లోయలోH1516 ఎదోమీయులలోH123 పదుH6240నెనిమిదిH8083 వేలH505 మందిని హతము చేసెనుH5221.

Moreover Abishai the son of Zeruiah slew of the Edomites in the valley of salt eighteen thousand.
13

దావీదుH1732 ఎదోములోH123 కావలి సైన్యమునుH5333 ఉంచెనుH7760, ఎదోమీయుH123లందరునుH3605 అతనికి సేవకుH5650లైరిH1961, దావీదుH1732 పోయినH1980 చోట్లనెల్లH3605 యెహోవాH3068 అతని రక్షించెనుH3467.

And he put garrisons in Edom; and all the Edomites became David's servants. Thus the LORD preserved David whithersoever he went.
14

ఈ ప్రకారము దావీదుH1732 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదనుH5921 రాజైయుండిH4427 తన జనుH5971లందరికినిH3605 నీతిH6666న్యాయములనుH4941 జరిగించెనుH6213.

So David reigned over all Israel, and executed judgment and justice among all his people.
15

సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097 సైన్యాధిపతియైH6635 యుండెను; అహీలూదుH286 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 రాజ్యపుదస్తావేజులమీదH2142 నుండెను;

And Joab the son of Zeruiah was over the host; and Jehoshaphat the son of Ahilud, recorder.
16

అహీటూబుH285 కుమారుడైనH1121 సాదోకునుH6659 అబ్యాతారుH54 కుమారుడైనH1121 అబీమెలెకునుH40 యాజకులుH3548, షవ్షాH7798 శాస్త్రిH5608;

And Zadok the son of Ahitub, and Abimelech the son of Abiathar, were the priests; and Shavsha was scribe;
17

యెహోయాదాH3111 కుమారుడైనH1121 బెనాయాH1141 కెరేతీయులకునుH3774 పెలేతీయులకునుH6432 అధిపతియైH7223 యుండెను; మరియు దావీదుయొక్కH1732 కుమారులుH1121 రాజునకుH3027 సహాయులైH3027 యుండిరి.

And Benaiah the son of Jehoiada was over the Cherethites and the Pelethites; and the sons of David were chief about the king.

1దినవృత్తాంతములు అధ్యాయము 19

1

ఇదియైనH3651 తరువాతH310 అమ్మోనీH5983యులH1121 రాజైనH4428 నాహాషుH5176... చనిపోగాH4191 అతని కుమారుడుH1121 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

Now it came to pass after this, that Nahash the king of the children of Ammon died, and his son reigned in his stead.
2

అప్పుడు దావీదు-H1732 హానూనుH2586 తండ్రియైనH1 నాహాషుH5176 నా యెడల దయH2617 చూపించెనుH6213 గనుకH3588 నేను అతనికుమారునిH1121 యెడల దయH2617 చూపెదననిH6213 యనుకొనిH559, అతని తండ్రిH1 నిమిత్తముH5921 అతని పరామర్శించుటకుH5162 దూతలనుH4397 పంపెనుH7971. దావీదుH1732 సేవకులుH5650 హానూనునుH2586 పరామర్శించుటకైH5162 అమ్మోనీH5983యులH1121 దేశముH776నకుH413 వచ్చినప్పుడుH935

And David said, I will shew kindness unto Hanun the son of Nahash, because his father shewed kindness to me. And David sent messengers to comfort him concerning his father. So the servants of David came into the land of the children of Ammon to Hanun, to comfort him.
3

అమ్మోనీH5983యులH1121 యధిపతులుH8269 హానూనుతో-H2586 నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదుH1732 దూతలనుH5162 పంపుటH7971 నీ తండ్రినిH1 ఘనపరచుటకేH3513 అని నీవనుకొనుచున్నావాH5869? దేశమునుH776 తరచిH2713 చూచిH7270 దాని నాశనము చేయుటకేగదాH2015 అతని సేవకులుH5650 నీయొద్దకుH413 వచ్చియున్నారుH935 అని మనవి చేయగాH559

But the princes of the children of Ammon said to Hanun, Thinkest thou that David doth honour thy father, that he hath sent comforters unto thee? are not his servants come unto thee for to search, and to overthrow, and to spy out the land?
4

హానూనుH2586 దావీదుH1732 సేవకులనుH5650 పట్టుకొనిH3947, వారిని గొరిగించిH1548, వారి వస్త్రములుH4063 పిరుదులుH4667 దిగకుండునట్లుH5704 నడిమికిH2677 కత్తిరించిH3772 వారిని పంపివేసెనుH7971.

Wherefore Hanun took David's servants, and shaved them, and cut off their garments in the midst hard by their buttocks, and sent them away.
5

ఆ మనుష్యులుH376 ఇంటికి వచ్చుచుండగాH1980 కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకుH1732 తెలియజేసిరిH5046; వారు బహుH3966 లజ్జాక్రాంతులైH3637 యుండిరిH1961 గనుకH3588 వారికి ఎదురుగాH7125 మనుష్యులను పంపి-H7971 మీ గడ్డములుH2206 పెరుగుదనుకH6779 మీరు యెరికోలోH3405 ఉండిH3427 తరువాత రండని రాజుH4428 వారికి వర్తమాన మంపెనుH7971.

Then there went certain, and told David how the men were served. And he sent to meet them: for the men were greatly ashamed. And the king said, Tarry at Jericho until your beards be grown, and then return.
6

అమ్మోనీH5983యులుH1121 దావీదునకుH1732 తమయందు అసహ్యము పుట్టించితిమనిH887 తెలిసికొనినప్పుడుH7200 హానూనునుH2586 అమ్మోనీH5983యులునుH1121 అరామ్నహరయీము నుండియు, సిరియాH758మయకాH4601నుండియుH4480 సోబాH6678నుండియుH4480 రథములనుH7393 గుఱ్ఱపురౌతులనుH6571 రెండుH8147వేలH505 మణుగులH3603 వెండిఇచ్చిH3701 బాడిగెకు కుదుర్చుకొనిరిH7936.

And when the children of Ammon saw that they had made themselves odious to David, Hanun and the children of Ammon sent a thousand talents of silver to hire them chariots and horsemen out of Mesopotamia, and out of Syriamaachah, and out of Zobah.
7

ముప్పదిH7970 రెండుH8147వేలH505 రథములతోH7393 వచ్చునట్లు జీతమిచ్చిH7936 మయకాH4601రాజునుH4428 అతని జనులనుH5971 కుదుర్చుకొనిరి; వీరు వచ్చిH935 మేదెబాH4311 ముందరిH6440తట్టున దిగిరిH2583, అమ్మోనీH5983యులుH1121 తమతమ పట్టణములH5892లోనుండిH4480 కూడుకొనిH622 యుద్దముచేయుటకుH4421 వచ్చిరిH935.

So they hired thirty and two thousand chariots, and the king of Maachah and his people; who came and pitched before Medeba. And the children of Ammon gathered themselves together from their cities, and came to battle.
8

దావీదుH1732 ఈ సంగతి వినిH8085 యోవాబునుH3097 సైన్యములోనిH6635 పరాక్రమశాలులH1368 నందరినిH3605 పంపెనుH7971.

And when David heard of it, he sent Joab, and all the host of the mighty men.
9

అమ్మోనీH5983యులుH1121 బయలుదేరిH3318 పట్టణపుH5892 గవినిH6607 యొద్ద యుద్ధH4421పంక్తులు తీర్చిరిH6186, వచ్చినH935 రాజులుH4428 ప్రత్యేకముగా బయట భూమిలోH7704 యుద్ధమునకుH4421 సిద్ధముగా నిలిచిరిH905.

And the children of Ammon came out, and put the battle in array before the gate of the city: and the kings that were come were by themselves in the field.
10

తాను రెండు సైన్యముల మధ్యనుH268 చిక్కుబడి యుండుట చూచిH7200, యోవాబుH3097 ఇశ్రాయేలీయులలోనిH3478 శ్రేష్ఠులలోH977 పరాక్రమశాలులనుH3605 ఏర్పరచుకొనిH977, సిరియనులకుH758 ఎదురుగాH7125 వారిని పంక్తులు తీర్చిH6186,

Now when Joab saw that the battle was set against him before and behind, he chose out of all the choice of Israel, and put them in array against the Syrians.
11

కడమH3499 జనులనుH5971 అమ్మోనీH5983యులకుH1121 ఎదురుగాH7125 వ్యూహపరచిH6186, తన సహోదరుడైనH251 అబీషైకిH52 అప్పగించిH5414 యిట్లనెను

And the rest of the people he delivered unto the hand of Abishai his brother, and they set themselves in array against the children of Ammon.
12

సిరియనులH758 బలమునకుH2388 నేను నిలువలేకపోయినH4480యెడలH518 నీవు నాకు సహాయముH8668 చేయవలెనుH1961, అమ్మోనీH5983యులH1121 బలమునకుH2388 నీవు నిలువలేకపోయినH4480యెడలH518 నేను నీకు సహాయము చేయుదునుH3467.

And he said, If the Syrians be too strong for me, then thou shalt help me: but if the children of Ammon be too strong for thee, then I will help thee.
13

ధైర్యము కలిగియుండుముH2388, మనము మన జనులH5971 నిమిత్తమునుH1157 మన దేవునిH430 పట్టణములH5892 నిమిత్తమునుH1157 ధీరత్వము చూపుదముH2388; యెహోవాH3068 తన దృష్టికిH5869 ఏది మంచిదోH2896 దాని చేయునుగాకH6213.

Be of good courage, and let us behave ourselves valiantly for our people, and for the cities of our God: and let the LORD do that which is good in his sight.
14

ఆ ప్రకారము యోవాబునుH3097 అతనితో కూడH5973 నున్నH834 జనమునుH5971 సిరియనులతోH758 యుద్ధము కలుపుటకైH4421 చేరపోగాH5066 వారు నిలువలేక అతని యెదుటH6440నుండిH4480 తిరిగి పారిపోయిరిH5127.

So Joab and the people that were with him drew nigh before the Syrians unto the battle; and they fled before him.
15

సిరియనులుH758 తిరిగి పారిపోవుటH5127 అమ్మోనీH5983యులుH1121 చూచినప్పుడుH7200 వారుH1992నుH1571 అతని సహోదరుడైనH251 అబీషైH52 ముందరH6440 నిలువలేక తిరిగి పారిపోయిH5127 పట్టణములోH5892 చొచ్చిరిH935, యోవాబుH3097 మరలి యెరూషలేమునకుH3389 వచ్చెనుH935.

And when the children of Ammon saw that the Syrians were fled, they likewise fled before Abishai his brother, and entered into the city. Then Joab came to Jerusalem.
16

తాము ఇశ్రాయేలీయులH3478 చేతిలో ఓడిపోతిమనిH5062 సిరియనులుH758 తెలిసికొనినప్పుడుH7200 వారు దూతలనుH4397 పంపిH7971,యేటిH5104 ఆవలిH5676 సిరియనులనుH758 పిలిపించుకొనిరిH3318, హదరెజెరుయొక్కH1928 సైన్యాధిపతియైనH6635 షోపకుH7780 వారికి నాయకుడాయెనుH8269.

And when the Syrians saw that they were put to the worse before Israel, they sent messengers, and drew forth the Syrians that were beyond the river: and Shophach the captain of the host of Hadarezer went before them.
17

దావీదుH1732 ఆ సంగతి తెలిసికొనిH5046 ఇశ్రాయేలీయుH3478లనందరినిH3605 సమకూర్చిH622 యొర్దానుH3383 దాటిH5674 వారికి ఎదురుపడిH935 వారియెదుట సైన్యములనుH6186 వ్యూహపరచెను, దావీదుH1732 సిరియనులకుH758 ఎదురుగాH7125 సైన్యములను పంక్తులుH6186 తీర్చినప్పుడు వారు అతనితోH5973 యుద్ధము చేసిరిH3898.

And it was told David; and he gathered all Israel, and passed over Jordan, and came upon them, and set the battle in array against them. So when David had put the battle in array against the Syrians, they fought with him.
18

అయితే సిరియనులుH758 ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువకH4480 తిరిగి పారిపోయిరిH5127;దావీదుH1732 సిరియనుH758లలోH4480 ఏడుH7651వేలH505 రథికులనుH7393 నలుబదిH705 వేలH505 కాల్బలమునుH7273 హతముచేసిH2026 సైన్యాH6635ధిపతియైనH8269 షోపకునుH7780 చంపి వేసెనుH4191.

But the Syrians fled before Israel; and David slew of the Syrians seven thousand men which fought in chariots, and forty thousand footmen, and killed Shophach the captain of the host.
19

తాము ఇశ్రాయేలీయులH3478 చేతిలో ఓడిపోతిమనిH5062 హదరెజెరుయొక్కH1928 సేవకులుH5650 తెలిసికొనినప్పుడుH7200 వారు దావీదుH1732తోH5973 సమాధానపడిH7999 అతనికి సేవకులైరిH5647. అంతటినుండి సిరియనులుH758 అమ్మోనీH5983యులకుH1121 సహాయము చేయుటకుH3467 మనస్సుH14లేకH3808 యుండిరి.

And when the servants of Hadarezer saw that they were put to the worse before Israel, they made peace with David, and became his servants: neither would the Syrians help the children of Ammon any more.

1దినవృత్తాంతములు అధ్యాయము 20

1

మరుసటి యేటH6256 రాజులుH4428 యుద్ధమునకు బయలుదేరుH3318 కాలమునH6256 యోవాబుH3097 సైన్యములోH6635 శూరులైనH2428 వారిని సమకూర్చిH5090, అమ్మోనీH5983యులH1121 దేశమునుH776 పాడుచేసిH7843వచ్చిH935 రబ్బాకుH7237 ముట్టడివేసెనుH6696; దావీదుH1732 యెరూషలేములోనేH3389యుండగాH3427 యోవాబుH3097 రబ్బానుH7237 ఓడించిH2040 జనులను హతముచేసెనుH5221.

And it came to pass, that after the year was expired, at the time that kings go out to battle, Joab led forth the power of the army, and wasted the country of the children of Ammon, and came and besieged Rabbah. But David tarried at Jerusalem. And Joab smote Rabbah, and destroyed it.
2

దావీదుH1732 వచ్చి వారి రాజుH4428 తలH7218మీదనున్నH5921 కిరీటమునుH5850 తీసకొనెనుH3947; దాని యెత్తుH4948 రెండు మణుగులH3603 బంగారముH2091, అందులో రత్నH3368ములుH68 చెక్కియుండెనుH, దానిని దావీదుH1732 ధరించెనుH1961. మరియు అతడు బహుH3966 విస్తారమైనH7235 కొల్లసొమ్ముH7998 ఆ పట్టణములోH5892నుండిH4480 తీసికొనిపోయెనుH3318.

And David took the crown of their king from off his head, and found it to weigh a talent of gold, and there were precious stones in it; and it was set upon David's head: and he brought also exceeding much spoil out of the city.
3

దానియందున్నH834 జనులనుH5971 అతడు వెలుపలికి కొనిపోయిH3318, వారిలో కొందరిని రంపములతోH4050 కోయించెనుH7787, కొందరిని ఇనుపదంతెలతోH1270 చీరించెనుH2757; కొందరిని గొడ్డళ్ళతోH4050 నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీH5983యులH1121 పట్టణముH5892లన్నిటికినిH3605 చేసెనుH6213, అంతట దావీదునుH1732 జనుH5971లందరునుH3605 యెరూషలేమునకుH3389 తిరిగివచ్చిరిH7725.

And he brought out the people that were in it, and cut them with saws, and with harrows of iron, and with axes. Even so dealt David with all the cities of the children of Ammon. And David and all the people returned to Jerusalem.
4

అటుతరువాతH310 గెజెరులోనున్నH1507 ఫిలిష్తీయుH6430లతోH5973 యుద్ధము కలుగగాH4421 హుషాతీయుడైనH2843 సిబ్బెకైH5444 రెఫాయీయులH7497 సంతతిH3211వాడగుH4480 సిప్పయిH5598 అను నొకని హతము చేసెనుH5221, అందువలన ఫిలిష్తీయులుH6430 లొంగుబాటునకు తేబడిరిH3665.

And it came to pass after this, that there arose war at Gezer with the Philistines; at which time Sibbechai the Hushathite slew Sippai, that was of the children of the giant: and they were subdued.
5

మరలH5750 ఫిలిష్తీయులH6430తోH854 యుద్ధముH4421 జరుగగాH1961 యాయీరుH3265 కుమారుడైనH1121 ఎల్హానానుH445 గిత్తీయుడైనH1663 గొల్యాతుH1555 సహోదరుడగుH251 లహ్మీనిH3902 చంపెనుH5221. వాని యీటెH2595 నేత గానిH707 దోనెయంతH6086 పెద్దదిH4500.

And there was war again with the Philistines; and Elhanan the son of Jair slew Lahmi the brother of Goliath the Gittite, whose spear staff was like a weaver's beam.
6

మరలH5750 గాతులోH1661 యుద్ధముH4421 జరిగెనుH1961; మంచి యెత్తరియగుH4060 ఒకడుH376 అచ్చట ఉండెనుH1961, వానికి చేతిచేతికి కాలికాలికిH676 ఆరేసిH8337 చొప్పున ఇరువదిH6242 నాలుగుH702 వ్రేళ్లుండెను, వాడుH1931 రెఫాయీయులH7497 సంతతివాడుH3205.

And yet again there was war at Gath, where was a man of great stature, whose fingers and toes were four and twenty, six on each hand, and six on each foot: and he also was the son of the giant.
7

వాడు ఇశ్రాయేలీయులనుH3478 దూషింపగాH2778 దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాకుH8092 పుట్టినH1121 యోనాతానుH3083 వాని చంపెనుH5221.

But when he defied Israel, Jonathan the son of Shimea David's brother slew him.
8

గాతులోనున్నH1661 రెఫాయీయులH7497 సంతతివారగు వీరుH411 దావీదుH1732చేతనుH3027 అతని సేవకులH5650చేతనుH3027 హతులైరిH5307.

These were born unto the giant in Gath; and they fell by the hand of David, and by the hand of his servants.

1 యోహాను అధ్యాయము 5

1

యేసేG2424 క్రీస్తG5547యిG3588 యున్నాడనిG2076 నమ్ముG4100 ప్రతివాడునుG3956 దేవునిG2316మూలముగాG1537 పుట్టియున్నాడుG1080. పుట్టించినవానినిG1080 ప్రేమించుG25 ప్రతివాడునుG3956 ఆయనG846 మూలముగాG1537 పుట్టినG1080 వానినిG2532 ప్రేమించునుG25.

Whosoever believeth that Jesus is the Christ is born of God: and every one that loveth him that begat loveth him also that is begotten of him.
2

మనముG3752 దేవునిG2316 ప్రేమించుచుG25 ఆయనG848 ఆజ్ఞలనుG1785 నెరవేర్చువారమైతిమాG5083 దేవునిG2316 పిల్లలనుG5043 ప్రేమించుచున్నాG25మనిG3754 దానిG3754వలననేG1722 యెరుగుదుముG1097.

By this we know that we love the children of God, when we love God, and keep his commandments.
3

మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనుటయేG5083. దేవునిG2316 ప్రేమింG26చుటG3778; ఆయనG848 ఆజ్ఞలుG1785 భారమైG926నవిG1526 కావుG3756.

For this is the love of God, that we keep his commandments: and his commandments are not grievous.
4

దేవునిG2316 మూలముగాG1537 పుట్టినG1080వారందరునుG3956 లోకముG2889నుG3588 జయించుదురుG3528; లోకముG2889నుG3588 జయించినG3528 విజయముG3529 మనG2257 విశ్వాసమేG4102

For whatsoever is born of God overcometh the world: and this is the victory that overcometh the world, even our faith.
5

యేసుG2424 దేవునిG2316 కుమారుG5207డనిG3754 నమ్ము వాడుG4100 తప్పG1508 లోకమునుG2889 జయించువాడుG3528 మరి ఎవడు?G5101

Who is he that overcometh the world, but he that believeth that Jesus is the Son of God?
6

నీళ్లG5204ద్వారానుG1223 రక్తముG129ద్వారానుG1223 వచ్చిన వాడుG2064 ఈయనే, అనగాG3778 యేసుG2424క్రీస్తేG5547. ఈయన నీళ్లG5204తోG1722 మాత్రమేగాకG235 నీళ్లG5204తోనుG1722 రక్తముG129తోనుG1722 వచ్చెను. ఆత్మG4151 సత్యముG225 గనుక సాక్ష్యమిచ్చువాడుG3140 ఆత్మG4151యేG3588.

This is he that came by water and blood, even Jesus Christ; not by water only, but by water and blood. And it is the Spirit that beareth witness, because the Spirit is truth.
7

సాక్ష్యమిచ్చుG3140వారుG1526 ముగ్గురుG5140, అనగా ఆత్మయుG4151, నీళ్లుG5204నుG3588,రక్తముG129నుG3588, ఈ ముగ్గురుG5140 ఏకీG1520భవించిG1526 యున్నారుG1519.

For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one.
8

మనముG మనుష్యులG444 సాక్ష్యముG3141 అంగీకరించుచున్నాముG2983 గదాG1487! దేవునిG2316 సాక్ష్యముG3141 మరిG2076 బలమైనదిG3187. దేవునిG2316 సాక్ష్యముG3141 ఆయన తనG848 కుమారునిG5207 గూర్చిG4012 యిచ్చినదేG3140.

And there are three that bear witness in earth, the Spirit, and the water, and the blood: and these three agree in one.
9

దేవునిG2316 కుమారునిG5207యందుG1519 విశ్వాస ముంచువాడుG4100 తనలోనేG1438 యీG3588 సాక్ష్యముG3141 కలిగియున్నాడుG2192; దేవునిG2316 నమ్మG4100నివాడుG3361 ఆయనG848 తన కుమారునిG5207గూర్చిG4012 యిచ్చినG3140 సాక్ష్యమునుG3141 నమ్మG4100లేదుG3756 గనుక అతడుG846 దేవునిG2316 అబద్ధికునిగాG5583 చేసినవాడేG4160.

If we receive the witness of men, the witness of God is greater: for this is the witness of God which he hath testified of his Son.
10

G3778 సాక్ష్యమేG3141మనగా-G3588దేవుడుG2316 మనకుG2254 నిత్యG166 జీవమునుG2222 దయచేసెనుG1325; ఈG3778 జీవముG2222 ఆయనG848 కుమారునిG5207 యందుG1722న్నదిG2076.

He that believeth on the Son of God hath the witness in himself: he that believeth not God hath made him a liar; because he believeth not the record that God gave of his Son.
11

దేవునిG2316 కుమారునిG5207 అంగీకరించువాడుG2192 జీవముG2222 గలవాడు; దేవునిG2316 కుమారునిG5207 అంగీకరింపనిG3361 వాడుG2192 జీవముG2222లేనిG3756 వాడే.

And this is the record, that God hath given to us eternal life, and this life is in his Son.
12

దేవునిG2316 కుమారునిG5207 నామG3686మందుG1519 విశ్వాసముంచుG4100 మీరుG5213 నిత్యG166జీవముG2222గలవారనిG2192 తెలిసికొనునట్లుG1492 నేను ఈ సంగతులనుG5023 మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

He that hath the Son hath life; and he that hath not the Son of God hath not life.
13

ఆయనG846నుబట్టి మనకు కలిగినG2192 ధైర్యG3954మేదనగాG3739, ఆయన చిత్తాG2307నుసారముగాG2596 మన మేదిG5100 అడిగిననుG154 ఆయన మన మనవిG2257 ఆలకించుననునదియేG191.

These things have I written unto you that believe on the name of the Son of God; that ye may know that ye have eternal life, and that ye may believe on the name of the Son of God.
14

మనమేమి అడిగిననుG154 ఆయన మన మనవిG2257 ఆలంకించుననిG191 మన మెరిగినG1492యెడలG1437 మనమాయనను వేడుకొనినవిG155 మనకు కలిగినG2192 వని యెరుగుదుముG154.

And this is the confidence that we have in him, that, if we ask any thing according to his will, he heareth us:
15

తనG848 సహోదరుడుG80 మరణకరముG2288 కాని పాపముG264 చేయగా ఎవడైననుG5100 చూచినG1492యెడల అతడు వేడు కొనునుG2065; అతనిబట్టి దేవుడు మరణకరముG2288కానిG3361 పాపము చేసినవారికిG264 జీవముG2222 దయచేయును. మరణG2288కరమైన పాపముG266 కలదు. అట్టిదానిG1565గూర్చిG4012 వేడుకొనవలెననిG2065 నేను చెప్పుటG3004లేదుG3756.

And if we know that he hear us, whatsoever we ask, we know that we have the petitions that we desired of him.
16

సకలG3956 దుర్ణీతియుG93 పాపముG266; అయితేG2532 మరణG2288కరముG4314 కానిG3756 పాపముG266 కలదుG2076.

If any man see his brother sin a sin which is not unto death, he shall ask, and he shall give him life for them that sin not unto death. There is a sin unto death: I do not say that he shall pray for it.
17

దేవునిG2316 మూలముగాG1537 పుట్టియున్నG1080 వాడెవడునుG3956 పాపముG264 చేయడనిG3756 యెరుగుదుముG1492. దేవునిG2316మూలముగాG1537 పుట్టినవాడుG1080 తన్నుG1438 భద్రముచేసికొనునుG5083 గనుక దుష్టుడుG4190 వానిG846 ముట్టG3756డుG680.

All unrighteousness is sin: and there is a sin not unto death.
18

మనముG2070 దేవునిG2316 సంబంధులG1492మనియుG1537,లోకG2889మంతయుG3650 దుష్టునిG4190 యందుG1722న్నదనియుG2749 ఎరుగుదుముG1492.

We know that whosoever is born of God sinneth not; but he that is begotten of God keepeth himself, and that wicked one toucheth him not.
19

మనముG2070 సత్యవంతుడైనG228 వానిని ఎరుగవలెననిG1097 దేవునిG2316 కుమారుడుG5207 వచ్చిG2240మనకుG2254 వివేక మనుగ్రహించియున్నాడనిG1325 యెరుగుదుముG1492.

And we know that we are of God, and the whole world lieth in wickedness.
20

మనము దేవునిG2316 కుమారుడైనG5207 యేసుG2424క్రీస్తుG5547నందున్నG1722 వారమై సత్య వంతునిG228 యందుG848న్నాముG2076. ఆయనే నిజమైనG228 దేవుడునుG2316 నిత్యG166జీవమునైG2222 యున్నాడు.

And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.
21

చిన్న పిల్లలారాG5040, విగ్రహములG1497 జోలికి పోకుండG575 జాగ్రత్తగాG1438 ఉండుడిG5442.

Little children, keep yourselves from idols. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.