Day 166
Day 167 : 1దినవృత్తాంతములు 13-15 & 1 యోహాను 1-2
Day 168

1దినవృత్తాంతములు అధ్యాయము 13

1

దావీదుH1732 సహH505స్రాధిపతులH8269తోనుH5973 శతాధిH3967పతులతోనుH5973 అధిపతుH5057లందరిH3605తోనుH5973 ఆలోచనచేసిH3289, సమాజముగా కూడినH6951 ఇశ్రాయేలీయుH3478లందరితోH3605 ఈలాగు సెలవిచ్చెనుH559

And David consulted with the captains of thousands and hundreds, and with every leader.
2

-ఈ యోచన మీ దృష్టిH5869కిH5921 అనుకూలమైH2895 మన దేవుడైనH430 యెహోవాH3068 వలన కలిగిన యెడలH518 ఇశ్రాయేలీయులH3478 నివాసప్రదేశములH776 యందంతటH3605 శేషించియున్నH7604 మన సహోదరులునుH251 తమ పట్టణములలోనుH5892 పల్లెలలోనుH4054 కాపురమున్నH6555 యాజకులునుH3548 లేవీయులునుH3881 మనతో కూడుకొనునట్లుH6908 వారియొద్దకుH413 పంపిH7971

And David said unto all the congregation of Israel, If it seem good unto you, and that it be of the LORD our God, let us send abroad unto our brethren every where, that are left in all the land of Israel, and with them also to the priests and Levites which are in their cities and suburbs, that they may gather themselves unto us:
3

మన దేవునిH430 మందసమునుH727 మరల మనయొద్దకుH413 కొనివత్తము రండిH5437; సౌలుH7586 దినములలోH3117 దానియొద్దH3588 మనము విచారణH1875 చేయకయేH3808 యుంటిమి.

And let us bring again the ark of our God to us: for we enquired not at it in the days of Saul.
4

ఈ కార్యముH1697 సమాజకుH6951లందరిH3605 దృష్టికిH5869 అనుకూలమాయెనుH3474 గనుక జనుH5971లందరునుH3605 ఆ ప్రకారముH3651 చేయుదుH6213మనిరిH559.

And all the congregation said that they would do so: for the thing was right in the eyes of all the people.
5

కాగా దేవునిH430 మందసమునుH727 కిర్యత్యారీముH7157నుండిH4480 తీసికొని వచ్చుటకుH935 దావీదుH1732 ఐగుప్తుయొక్కH4714 షీహోరునదిH7883 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవుమార్గముH5927వరకుH5704నుండు ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 సమకూర్చెనుH6950.

So David gathered all Israel together, from Shihor of Egypt even unto the entering of Hemath, to bring the ark of God from Kirjathjearim.
6

కెరూబులమధ్యH3742 నివాసముచేయుH3427 దేవుడైనH430 యెహోవాH3068 నామముH8034 పెట్టబడినH7121 ఆయన మందసమునుH727 యూదాలోH3063నుండుH834 కిర్యత్యారీముH7157 అనబడిన బాలాH1173నుండిH4480 తీసికొనివచ్చుటకైH5927 అతడును ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 అచ్చటికిH8033 పోయిరిH5927.

And David went up, and all Israel, to Baalah, that is, to Kirjathjearim, which belonged to Judah, to bring up thence the ark of God the LORD, that dwelleth between the cherubims, whose name is called on it.
7

వారు దేవునిH430 మందసమునుH727 ఒక క్రొత్తH2319 బండిH5699మీదH5921 ఎక్కించి, అబీనాదాబుH41 ఇంటH1004నుండిH4480 తీసికొనివచ్చిరిH7392; ఉజ్జాయునుH5798 అహ్యోయునుH283 బండినిH5699 తోలిరిH5090.

And they carried the ark of God in a new cart out of the house of Abinadab: and Uzza and Ahio drave the cart.
8

దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 తమ పూర్ణH3605 శక్తితోH5797 దేవునిH430 సన్నిధినిH6440 పాటలు పాడుచుH7892, సితారాలనుH3658 స్వరమండలములనుH5035 తంబురలనుH8596 తాళములనుH4700 వాయించుచు బూరలుH2689 ఊదుచుండిరిH7832.

And David and all Israel played before God with all their might, and with singing, and with harps, and with psalteries, and with timbrels, and with cymbals, and with trumpets.
9

వారు కీదోనుH3592 కళ్ళముH1637నొద్దకుH5704 వచ్చినప్పుడుH935 ఎడ్లకుH1241 కాలు జారినందునH8058 మందసమునుH727 పట్టుకొనవలెననిH270 ఉజ్జాH5798 చేయిH3027చాపగాH7971

And when they came unto the threshingfloor of Chidon, Uzza put forth his hand to hold the ark; for the oxen stumbled.
10

యెహోవాH3068 కోపముH639 అతనిమీద రగులుకొనెనుH2734, అతడు తన చేయిH3027 మందసముH727 నొద్దకుH5921 చాపగాH7971 ఆయన అతని మొత్తెనుH5221 గనుకH5921 అతడు అక్కడనేH8033 దేవునిH430 సన్నిధినిH6440 చనిపోయెనుH4191.

And the anger of the LORD was kindled against Uzza, and he smote him, because he put his hand to the ark: and there he died before God.
11

యెహోవాH3068 ఉజ్జానుH5798 వినాశము చేయుటH2734 చూచి దావీదుH1732 వ్యాకులH6556 పడెనుH6555; అందుచేత ఆH1931 స్థలమునకుH4725 నేటిH3117వరకుH5704 పెరెజ్‌ఉజ్జాH6560 అని పేరుH8034.

And David was displeased, because the LORD had made a breach upon Uzza: wherefore that place is called Perezuzza to this day.
12

H1931 దినమునH3117 దావీదుH1732 దేవునిH430 విషయమై భయమొందిH3372- దేవునిH430 మందసమునుH727 నాయొద్దకుH413 నేను ఏలాగుH1963 తీసికొనిH935 పోవుదుననుకొనిH559, మందసమునుH727

And David was afraid of God that day, saying, How shall I bring the ark of God home to me?
13

తన యొద్దకుH413 దావీదుH1732 పురమునకుH5892 తీసికొనిH5493పోకH3808, దానిని గిత్తీయుడైనH1663 ఓబేదెదోముH5654 ఇంటిH1004లోనికిH413 కొనిపోయెనుH5186.

So David brought not the ark home to himself to the city of David, but carried it aside into the house of Obededom the Gittite.
14

దేవునిH430 మందసముH727 ఓబేదెదోముH5654 ఇంటిలోH1004 అతని కుటుంబముH1004నొద్దH5973 మూడుH7969 నెలలుండగాH2320 యెహోవాH3068 ఓబేదెదోముH5654 ఇంటివారినిH1004 అతని సొత్తంతటినిH3605 ఆశీర్వదించెనుH1288.

And the ark of God remained with the family of Obededom in his house three months. And the LORD blessed the house of Obededom, and all that he had.

1దినవృత్తాంతములు అధ్యాయము 14

1

తూరుH6865 రాజైనH4428 హీరాముH2438 దావీదుH1732నొద్దకుH413 దూతలనుH4397, అతనికి ఒక యిల్లుH1004 కట్టుటకైH1129 దేవదారుH730 మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెనుH7971.

Now Hiram king of Tyre sent messengers to David, and timber of cedars, with masons and carpenters, to build him an house.
2

తన జనులగుH5971 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తముH5668 యెహోవాH3068 అతని రాజ్యమునుH4438 ఉన్నత స్థితిలోనికిH4605 తెచ్చినందునH5375 ఆయన తన్ను ఇశ్రాయేలీయులH3478మీదH5921 రాజుగాH4428 స్థిరపరచెననిH3559 దావీదుH1732 గ్రహించెనుH3045.

And David perceived that the LORD had confirmed him king over Israel, for his kingdom was lifted up on high, because of his people Israel.
3

పిమ్మట యెరూషలేమునందుH3389 దావీదుH1732 ఇంకH5750 కొందరు స్త్రీలనుH802 వివాహము చేసికొనిH3947 యింకH5750 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205.

And David took more wives at Jerusalem: and David begat more sons and daughters.
4

యెరూషలేమునందుH3389 అతనికి పుట్టినH3205 కుమారుల పేరుH8034 లేవనగాH428, షమ్మూయH8051 షోబాబుH7727 నాతానుH5416 సొలొమోనుH8010

Now these are the names of his children which he had in Jerusalem; Shammua, and Shobab, Nathan, and Solomon,
5

ఇభారుH2984 ఏలీషూవH474 ఎల్పాలెటుH467

And Ibhar, and Elishua, and Elpalet,
6

నోగహుH5052 నెపెగుH5298 యాఫీయH3309

And Nogah, and Nepheg, and Japhia,
7

ఎలీషామాH476 బెయెల్యెదాH1182 ఎలీపేలెటుH467.

And Elishama, and Beeliada, and Eliphalet.
8

దావీదుH1732 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 రాజుగాH4428 అభిషేకము చేయబడెననిH4886 వినిH8085, ఫిలిష్తీయుH6430లందరుH3605 దావీదునుH1732 వెదకిH1245 పట్టుకొనుటకై బయలుదేరగాH5927 దావీదుH1732 ఆ సంగతి వినిH8085 వారిని ఎదుర్కొనH6440బోయెనుH3318.

And when the Philistines heard that David was anointed king over all Israel, all the Philistines went up to seek David. And David heard of it, and went out against them.
9

ఫిలిష్తీయులుH6430 వచ్చిH935 రెఫాయీములH7497 లోయలోH6010దిగిరిH6584.

And the Philistines came and spread themselves in the valley of Rephaim.
10

ఫిలిష్తీయులH6430మీదికిH5921 నేను పోయినH5927యెడల నీవు వారిని నా చేతికిH3027 అప్పగించుదువాH5414? అని దావీదుH1732 దేవునియొద్దH430 విచారణచేయగాH7592 యెహోవాH3068- పొమ్ముH5927, నేను వారిని నీ చేతికిH3027 అప్పగించెదననిH5414 సెలవిచ్చెనుH559.

And David enquired of God, saying, Shall I go up against the Philistines? and wilt thou deliver them into mine hand? And the LORD said unto him, Go up; for I will deliver them into thine hand.
11

వారు బయల్పెరాజీమునకుH1188 వచ్చినప్పుడుH5927 దావీదుH1732 అచ్చటH8033 వారిని హతముచేసిH5221- జలప్రవాహములుH4325 కొట్టుకొనిపోవునట్లుH6556 యెహోవాH3068 నా శత్రువులనుH341 నా యెదుట నిలువకుండ నాశనము చేసెనH6555నుకొనిH559H1931 స్థలమునకుH4725 బయల్పెరాజీముH1188 అను పేరుH8034పెట్టెనుH7121.

So they came up to Baalperazim; and David smote them there. Then David said, God hath broken in upon mine enemies by mine hand like the breaking forth of waters: therefore they called the name of that place Baalperazim.
12

వారు అచ్చటH8033 తమ దేవతలనుH430 విడిచిపెట్టిపోగాH5800 వాటిని అగ్నిచేతH784 కాల్చివేయవలెననిH8313 దావీదుH1732 సెలవిచ్చెనుH559.

And when they had left their gods there, David gave a commandment, and they were burned with fire.
13

ఫిలిష్తీయులుH6430 మరలH3254 ఆ లోయలోనికిH6010 దిగిరాగాH6584

And the Philistines yet again spread themselves abroad in the valley.
14

దావీదుH1732 తిరిగిH5750 దేవునియొద్దH430 విచారణచేసెనుH7592. అందుకు దేవుడుH430- నీవు వారిని తరుముకొనిపోH5927H3808 వారిని తప్పించుకొని చుట్టు తిరిగిH5437 కంబళిచెట్లకుH1057 ఎదురుగాH4136 నిలిచి

Therefore David enquired again of God; and God said unto him, Go not up after them; turn away from them, and come upon them over against the mulberry trees.
15

కంబళిచెట్లH1057 కొనలయందుH7218 కాళ్లచప్పుడుH6963 నీకు వినబడునప్పుడుH8085 వారితో యుద్ధముH4421 కలుపుటకై బయలుదేరిH3318 వారిమీద పడుముH6807; ఆ చప్పుడుH6963 వినబడునప్పుడుH8085 ఫిలిష్తీయులH6430 దండునుH4264 హతము చేయుటకైH5221 దేవుడుH430 నీకు ముందుగాH6440 బయలువెళ్లిH3318 యున్నాడని తెలిసికొనుమనిH3045 సెలవిచ్చెనుH559.

And it shall be, when thou shalt hear a sound of going in the tops of the mulberry trees, that then thou shalt go out to battle: for God is gone forth before thee to smite the host of the Philistines.
16

దేవుడుH430 తనకు సెలవిచ్చినH6680 ప్రకారముH834 దావీదుH1732 చేయగాH6213 ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 సైన్యమునుH4264 గిబియోనుH1391 మొదలుకొనిH4480 గాజెరుH1507వరకుH5704 తరిమి హతముచేసిరిH5221.

David therefore did as God commanded him: and they smote the host of the Philistines from Gibeon even to Gazer.
17

కాబట్టి దావీదుH1732 కీర్తిH8034 ఇశ్రాయేలీయులH3478 ప్రదేశముH776లందంతటH3605 ప్రసిద్ధియాయెనుH3318; యెహోవాH3068 అతని భయముH6343 అన్యజనులH1471కందరిH3605కిH5921 కలుగజేసెనుH5414.

And the fame of David went out into all lands; and the LORD brought the fear of him upon all nations.

1దినవృత్తాంతములు అధ్యాయము 15

1

దావీదుH1732 తనకొరకు దావీదుH1732పురమందుH5892 ఇండ్లుH1004 కట్టించెనుH6213; దేవునిH430 మందసమునకుH727 ఒక స్థలమునుH4725 సిద్ధపరచిH3559, దానిమీద గుడారమొకటిH168 వేయించెనుH5186.

And David made him houses in the city of David, and prepared a place for the ark of God, and pitched for it a tent.
2

-మందసమునుH727 ఎత్తుటకునుH5375 నిత్యముH5769 తనకు సేవ చేయుటకునుH8334 యెహోవాH3068 లేవీయులనుH3881 ఏర్పరచుకొనెననిH977 చెప్పి- వారుH559 తప్ప మరి ఎవరును దేవునిH430 మందసమునుH727 ఎత్తH5375కూడదనిH3808 దావీదుH1732 ఆజ్ఞ ఇచ్చెను.

Then David said, None ought to carry the ark of God but the Levites: for them hath the LORD chosen to carry the ark of God, and to minister unto him for ever.
3

అంతట దావీదుH1732 తాను యెహోవాH3068 మందసమునకుH727 సిద్ధపరచినH3559 స్థలమునకుH4725 దాని తీసికొనివచ్చుటకైH5927 ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 యెరూషలేమునకుH3389 సమాజముగా కూర్చెనుH6950.

And David gathered all Israel together to Jerusalem, to bring up the ark of the LORD unto his place, which he had prepared for it.
4

అహరోనుH175 సంతతివారినిH1121

And David assembled the children of Aaron, and the Levites:
5

లేవీయులైనH3881 కహాతుH6955 సంతతివారిH1121 అధిపతియగుH8269 ఊరీయేలునుH222 వాని బంధువులలోH251 నూటH3967 ఇరువదిమందినిH6242,

Of the sons of Kohath; Uriel the chief, and his brethren an hundred and twenty:
6

మెరారీH4847యులలోH1121 అధిపతియైనH8269 అశాయానుH6222 వాని బంధువులలోH251 రెండువందలH3967 ఇరువదిH6242 మందిని,

Of the sons of Merari; Asaiah the chief, and his brethren two hundred and twenty:
7

గెర్షోనుH1648 సంతతివారిH1121కధిపతియగుH8269 యోవేలునుH3100 వాని బంధువులలోH251 నూటH3967 ముప్పదిమందినిH7970,

Of the sons of Gershom; Joel the chief, and his brethren an hundred and thirty:
8

ఎలీషాపానుH469 సంతతివారిH1121కధిపతియగుH8269 షెమయానుH8098 వాని బంధువులలోH251 రెండువందలమందినిH3967,

Of the sons of Elizaphan; Shemaiah the chief, and his brethren two hundred:
9

హెబ్రోనుH2275 సంతతివారిH1121 కధిపతియగుH8269 ఎలీయేలునుH447 వాని బంధువులలోH251 ఎనుబది మందినిH8084

Of the sons of Hebron; Eliel the chief, and his brethren fourscore:
10

ఉజ్జీయేలుH5816 సంతతివారిH1121కధిపతియగుH8269 అమి్మనాదాబునుH5992 వాని బంధువులలోH251 నూటH3967 పంH6240డ్రెండుగురినిH8147 దావీదుH1732 సమకూర్చెను.

Of the sons of Uzziel; Amminadab the chief, and his brethren an hundred and twelve.
11

అంతట దావీదుH1732 యాజకులైనH3548 సాదోకునుH6659 అబ్యాతారునుH54 లేవీయులైనH3881 ఊరియేలుH222 అశాయాH6222 యోవేలుH3100 షెమయాH8098 ఎలీయేలుH447 అమీ్మనాదాబుH5992 అనువారిని పిలిపించిH7121 వారితో ఇట్లనెనుH559.

And David called for Zadok and Abiathar the priests, and for the Levites, for Uriel, Asaiah, and Joel, Shemaiah, and Eliel, and Amminadab,
12

- లేవీయులH3881 పితరులH1 సంతతులకు మీరుH859 పెద్దలైH7218 యున్నారు.

And said unto them, Ye are the chief of the fathers of the Levites: sanctify yourselves, both ye and your brethren, that ye may bring up the ark of the LORD God of Israel unto the place that I have prepared for it.
13

ఇంతకుముందు మీరుH859 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మందసమునుH727 మోయకH3808 యుండుటచేతనుH3588, మనము మన దేవుడైనH430 యెహోవాH3068 యొద్ద విధినిబట్టిH4941 విచారణH1875చేయకుండుటచేతనుH3808, ఆయన మనలో నాశనము కలుగజేసెనుH6555; కావున ఇప్పుడు మీరునుH859 మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనిH6942, నేను ఆ మందసమునకుH727 సిద్ధపరచినH3559 స్థలమునకుH413 దాని తేవలెనుH5927.

For because ye did it not at the first, the LORD our God made a breach upon us, for that we sought him not after the due order.
14

అప్పుడు యాజకులునుH3548 లేవీయులునుH3881 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మందసమునుH727 తెచ్చుటకైH5927 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరిH6942.

So the priests and the Levites sanctified themselves to bring up the ark of the LORD God of Israel.
15

తరువాత లేవీయులుH3881 యెహోవాH3068 సెలవిచ్చిన మాటనుబట్టిH1697 మోషేH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 దేవునిH430 మందసమునుH727 దాని దండెలతోH4133 తమ భుజములH3802 మీదికి ఎత్తికొనిరిH5375.

And the children of the Levites bare the ark of God upon their shoulders with the staves thereon, as Moses commanded according to the word of the LORD.
16

అంతట దావీదుH1732- మీరు మీ బంధువులగుH251 పాటకులనుH7891 పిలిచి, స్వరమండలములుH5035 సితారాలుH3658 తాళములుH4700 లోనగు వాద్యH7892విశేషములతోH3627 గంభీర ధ్వనిH8085 చేయుచు, సంతోషముతోH8057 స్వరముH6963లెత్తిH7311 పాడునట్లు ఏర్పాటుచేయుడనిH5975 లేవీయులH3881 అధిపతులకుH8269 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And David spake to the chief of the Levites to appoint their brethren to be the singers with instruments of musick, psalteries and harps and cymbals, sounding, by lifting up the voice with joy.
17

కావున లేవీయులుH3881 యోవేలుH3100 కుమారుడైనH1121 హేమానునుH1968, వాని బంధువుH251లలోH4480 బెరెక్యాH1296 కుమారుడైనH1121 ఆసాపునుH623, తమ బంధువులగుH251 మెరారీH4847యులH1121లోH4480 కూషాయాహుH6984 కుమారుడైనH1121 ఏతానునుH387,

So the Levites appointed Heman the son of Joel; and of his brethren, Asaph the son of Berechiah; and of the sons of Merari their brethren, Ethan the son of Kushaiah;
18

వీరితోకూడH5973 రెండవH4932 వరుసగానున్న తమ బంధువులైనH251 జెకర్యాH2148 బేనుH1122 యహజీయేలుH3268 షెమీరామోతుH8070 యెహీయేలుH3171 ఉన్నీH6042 ఏలీయాబుH446 బెనాయాH1141 మయశేయాH4641 మత్తిత్యాH4993 ఎలీప్లేహుH466 మిక్నేయాహులనుH4737వారిని ద్వారపాలకులగుH7778 ఓబేదెదోమునుH5654 యెహీయేలునుH3273 పాటకులనుగాH7891 నియమించిరి.

And with them their brethren of the second degree, Zechariah, Ben, and Jaaziel, and Shemiramoth, and Jehiel, and Unni, Eliab, and Benaiah, and Maaseiah, and Mattithiah, and Elipheleh, and Mikneiah, and Obededom, and Jeiel, the porters.
19

పాటకులైనH7891 హేమానునుH1968 ఆసాపునుH623 ఏతానునుH387 పంచలోహములH5178 తాళములుH4700 వాయించుటకుH8085 నిర్ణయింపబడిరి.

So the singers, Heman, Asaph, and Ethan, were appointed to sound with cymbals of brass;
20

జెకర్యాH2148 అజీయేలుH5815 షెమీరామోతుH8070 యెహీయేలుH3171 ఉన్నీH6042 ఏలీయాబుH446 మయశేయాH4641 బెనాయాH1141 అనువారు హెచ్చు స్వరముగలH5961 స్వరమండలములనుH5035 వాయించుటకు నిర్ణయింపబడిరి.

And Zechariah, and Aziel, and Shemiramoth, and Jehiel, and Unni, and Eliab, and Maaseiah, and Benaiah, with psalteries on Alamoth;
21

మరియు మత్తిత్యాH4993 ఎలీప్లేహుH466 మిక్నేయాహుH4737 ఓబేదెదోముH5654 యెహీయేలుH3273 అజజ్యాహుH5812 అనువారు రాగమెత్తుటకునుH5329 సితారాలుH3658 వాయించుటకును నిర్ణయింపబడిరి.

And Mattithiah, and Elipheleh, and Mikneiah, and Obededom, and Jeiel, and Azaziah, with harps on the Sheminith to excel.
22

లేవీయులH3881 కధిపతియైనH8269 కెనన్యాH3663 మందసమునుH727 మోయుటయందుH4853 గట్టివాడై నందున అతడుH1931 మోతక్రమముH4853 నేర్పుటకైH995 నియమింపబడెనుH3256.

And Chenaniah, chief of the Levites, was for song: he instructed about the song, because he was skilful.
23

బెరెక్యాయునుH1296 ఎల్కానాయునుH511 మందసమునకుH727 ముందునడుచు కావలివారుగానుH7778

And Berechiah and Elkanah were doorkeepers for the ark.
24

షెబన్యాH7645 యెహోషాపాతుH3146 నెతనేలుH5417 అమాశైH6022 జెకర్యాH2148 బెనాయాH1141 ఎలీయెజెరుH461 అను యాజకులుH3548 దేవునిH430 మందసమునకుH727 ముందుH6440 బూరలుH2689 ఊదువారుగానుH2690, ఓబేదెదోమునుH5654 యెహీయాయునుH3174 వెనుకతట్టు కనిపెట్టువారుగానుH7778 నియమింపబడిరి.

And Shebaniah, and Jehoshaphat, and Nethaneel, and Amasai, and Zechariah, and Benaiah, and Eliezer, the priests, did blow with the trumpets before the ark of God: and Obededom and Jehiah were doorkeepers for the ark.
25

దావీదునుH1732 ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 సహH505స్రాధిపతులునుH8269 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 ఓబేదెదోముH5654 ఇంటిలోH1004నుండిH4480 తెచ్చుటకైH5927 ఉత్సాహముతోH8057 పోయిరిH1980.

So David, and the elders of Israel, and the captains over thousands, went to bring up the ark of the covenant of the LORD out of the house of Obededom with joy.
26

యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 లేవీయులకుH3881 దేవుడుH430 సహాయముచేయగాH5826 వారు ఏడుH7651 కోడెలనుH6499 ఏడుH7651 గొఱ్ఱపొట్టేళ్లనుH352 బలులుగా అర్పించిరిH2076.

And it came to pass, when God helped the Levites that bare the ark of the covenant of the LORD, that they offered seven bullocks and seven rams.
27

దావీదునుH1732 మందసమునుH727 మోయుH5375 లేవీయుH3881లందరునుH3605 పాటకులునుH7891 పాటకుల పనికిH4853 విచారణకర్తయగుH8269 కెనన్యాయునుH3663 సన్నపునారతోH948 నేయబడిన వస్త్రములుH4598 ధరించుకొని యుండిరిH3736, దావీదునుH1732 సన్నపు నారతోH906 నేయబడిన ఏఫోదునుH646 ధరించియుండెను.

And David was clothed with a robe of fine linen, and all the Levites that bare the ark, and the singers, and Chenaniah the master of the song with the singers: David also had upon him an ephod of linen.
28

ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ఆర్బాటము చేయుచుH8643, కొమ్ములుH7782 బూరలుH2689 ఊదుచు, తాళములు కొట్టుచుH4700, స్వరమండలములుH5035 సితారాలుH3658 వాయించుచుH8085 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 తీసికొనివచ్చిరిH5927.

Thus all Israel brought up the ark of the covenant of the LORD with shouting, and with sound of the cornet, and with trumpets, and with cymbals, making a noise with psalteries and harps.
29

యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 దావీదుH1732పురముH5892లోనికిH5704 రాగాH935 సౌలుH7586 కుమార్తెయైనH1323 మీకాలుH4324 కిటికీH2474లోనుండిH8259 చూచిH7200 రాజైనH4428 దావీదుH1732 నాట్యమాడుటయుH7540 వాయించుటయుH7540 కనుగొని తన మనస్సులోH3820 అతని హీనపరచెనుH959.

And it came to pass, as the ark of the covenant of the LORD came to the city of David, that Michal the daughter of Saul looking out at a window saw king David dancing and playing: and she despised him in her heart.

1 యోహాను అధ్యాయము 1

1

జీవG2222వాక్యముG3056నుగూర్చినది, ఆదిG746నుండిG575 ఏది యుండెనోG2258, మేమేది వింటిమోG191, కన్నుG3788లారG2257 ఏదిG3739 చూచితిమోG3708, ఏదిG3739 నిదానించిG5584 కనుగొంటిమో, మాG2257 చేతులుG5495 దేనిని తాకి చూచెనోG2300, అదిG3739 మీకు తెలియజేయుచున్నాము.

That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, and our hands have handled, of the Word of life;
2

G3588 జీవముG2222 ప్రత్యక్షమాయెనుG5319; తండ్రిG3962యొద్ద ఉండి మాకుG2254 ప్రత్యక్షమైనG5319G3588 నిత్యG166జీవమునుG2222 మేము చూచిG3708, ఆG3588 జీవ మునుG2222గూర్చి సాక్ష్యమిచ్చుచుG3140, దానిని మీకుG5213 తెలియ పరచుచున్నాముG518.

For the life was manifested, and we have seen it, and bear witness, and shew unto you that eternal life, which was with the Father, and was manifested unto us;)
3

మాG2257తోG3326కూడG2532 మీకునుG5213 సహవాసముG2842 కలుగునట్లుG2192 మేము చూచినG3708దానినిG3739 వినినG191దానినిG3739 మీకును తెలియజేయుచున్నాము. మనG2251 సహవాసమైతేG2842 తండ్రిG3962తోG3326 కూడనుG2532 ఆయనG848 కుమారుడైనG5207 యేసుG2424క్రీస్తుG5547 తోG3326కూడనుG2532 ఉన్నది.

That which we have seen and heard declare we unto you, that ye also may have fellowship with us: and truly our fellowship is with the Father, and with his Son Jesus Christ.
4

మనG5216 సంతోషముG5479 పరిపూర్ణG4137మవుటకైG5600 మేమీ సంగతులనుG5023 వ్రాయుచున్నాముG1125.

And these things write we unto you, that your joy may be full.
5

మేమాయనG846వలన వినిG191 మీకుG5213 ప్రకటించుG312 వర్తమానG1860 మేమనగాG3739- దేవుడుG2316 వెలుగైG5457 యున్నాడు; ఆయనG846యందుG1722 చీకటిG4653 ఎంతమాత్రమునుG3762 లేదుG3756.

This then is the message which we have heard of him, and declare unto you, that God is light, and in him is no darkness at all.
6

ఆయనG846తోకూడ సహవాసముG2842గలవారమనిG2192 చెప్పుకొనిG2036 చీకటిG4655లోG1722 నడిచినG4043యెడల మనమబద్ధమాడుచుG5574 సత్యముG225నుG3588 జరిగింపG3756కుందుముG4160.

If we say that we have fellowship with him, and walk in darkness, we lie, and do not the truth:
7

అయితేG1437 ఆయనG846 వెలుగుG5457లోG1722నున్న ప్రకారముG5613 మనమును వెలుగుG5457లోG1722 నడిచినG4043యెడలG1437. మనముG2192 అన్యోన్యసహవాసముG2842 గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుG5207డైనG1161 యేసుG2424 రక్తముG129 ప్రతిG3956 పాపముG266నుండిG575 మనలనుG2248 పవిత్రులనుగా చేయునుG2511.

But if we walk in the light, as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his Son cleanseth us from all sin.
8

మనముG పాపముG266లేనిG3756వారమని చెప్పుకొనినG2036 యెడలG1437, మనలను మనమేG1438 మోసపుచ్చుకొందుముG4105; మరియుG2532 మనలోG2254 సత్యG225 ముండదుG3756.

If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.
9

మనG2257 పాపములనుG266 మనము ఒప్పుకొనినG3670 యెడలG1437, ఆయనG2076 నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయనG2076 మనG2254 పాపములనుG266 క్షమించిG863 సమస్తG3956 దుర్నీతిG93నుండిG575 మనలనుG2248 పవిత్రులనుగాG2511 చేయును.

If we confess our sins, he is faithful and just to forgive us our sins, and to cleanse us from all unrighteousness.
10

మనము పాపముG264 చేయలేదనిG3756 చెప్పుకొనినG2036యెడలG1437, ఆయననుG846 అబద్ధికునిగాG5583 చేయువార మగుదుముG4160; మరియుG2532 ఆయనG848 వాక్యముG3056 మనG2254లోG1722 ఉండదుG3756.

If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.

1 యోహాను అధ్యాయము 2

1

నాG3450 చిన్నపిల్లలారాG5040, మీరు పాపముG264 చేయకుండుటకైG3361 యీ సంగతులనుG5023 మీకుG5213 వ్రాయుచున్నానుG1125. ఎవడైననుG5100 పాపముG264 చేసినయెడల నీతిమంతుడైనG1342 యేసుG2424క్రీస్తుG5547 అనుG3588 ఉత్తరవాదిG3875 తండ్రిG3962యొద్దG4314 మనకున్నాడుG2192.

My little children, these things write I unto you, that ye sin not. And if any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous:
2

ఆయనేG846 మనG2257 పాపములకుG266 శాంతికరమైG2434 యున్నాడు; మనG2251 పాపములకుG266 మాత్రమేG3440కాదుG3756. సర్వG3650లోకమునకునుG2889 శాంతికరమై యున్నాడుG2434.

And he is the propitiation for our sins: and not for ours only, but also for the sins of the whole world.
3

మరియుG2532 మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనినG5083 యెడలG1437 దీనివలననే ఆయననుG846 ఎరిగియున్నామనిG1097 తెలిసి కొందుముG1097.

And hereby we do know that we know him, if we keep his commandments.
4

ఆయననుG846 ఎరిగియున్నాననిG1097 చెప్పుకొనుచుG3004, ఆయనG848 ఆజ్ఞలనుG1785 గైకొననివాడుG5083 అబద్ధికుడుG5583; వానిG5129లోG1722 సత్యముG225లేదుG3756.

He that saith, I know him, and keepeth not his commandments, is a liar, and the truth is not in him.
5

ఆయనG848 వాక్యముG3056 ఎవడు గైకొనునోG5083 వానిG5129లోG1722 దేవునిG2316 ప్రేమG26 నిజముగాG230 పరిపూర్ణమాయెనుG5048;

But whoso keepeth his word, in him verily is the love of God perfected: hereby know we that we are in him.
6

ఆయనయందుG నిలిచియున్నవాడననిG3784 చెప్పుకొనువాడుG3004 ఆయనG846 ఏలాగు నడుచుకొనెనోG4043 ఆలాగేG2531 తానునుG1565 నడుచుకొనG4043 బద్ధుడైయున్నాడుG3306. మనమాయనయందుG1722న్నామని దీనివలనG3779 తెలిసికొనుచున్నాము.

He that saith he abideth in him ought himself also so to walk, even as he walked.
7

ప్రియులారాG80, మొదటG746నుండిG575 మీకున్న పూర్వపుG3820 ఆజ్ఞనేG1785గానిG235 క్రొత్తG2537 ఆజ్ఞనుG1785 నేను మీకుG5213 వ్రాయుటG1125లేదుG3756; ఈG3820 పూర్వపుG3820 ఆజ్ఞG1785 మీరు వినినG191 వాక్యమేG3056.

Brethren, I write no new commandment unto you, but an old commandment which ye had from the beginning. The old commandment is the word which ye have heard from the beginning.
8

మరియుG2532 క్రొత్తG2537 ఆజ్ఞనుG1785 మీకుG5213 వ్రాయుచున్నానుG1125. చీకటిG4653 గతించుచున్నదిG3855, సత్యమైనG227 వెలుగుG5457 ఇప్పుడుG2235 ప్రకాశించుచున్నదిG5316 గనుకG3754 అదిG3739 ఆయనG846యందునుG1722 మీG5213యందునుG1722 సత్యమేG227.

Again, a new commandment I write unto you, which thing is true in him and in you: because the darkness is past, and the true light now shineth.
9

వెలుగుG5457లోG1722 ఉన్నాG1511ననిG3588 చెప్పుకొనుచుG3004, తనG848 సహోదరునిG80 ద్వేషించువాడుG3404 ఇప్పటిG737వరకునుG2193 చీకటిG4653లోనేG1722 యున్నాడుG2076.

He that saith he is in the light, and hateth his brother, is in darkness even until now.
10

తనG848 సహోదరునిG80 ప్రేమించువాడుG25 వెలుగుG5457లోG1722 ఉన్నవాడుG3306; అతనిG846యందుG1722 అభ్యంతరకారణమేదియుG4625 లేదుG3756.

He that loveth his brother abideth in the light, and there is none occasion of stumbling in him.
11

తనG848 సహోదరునిG80 ద్వేషించువాడుG3404 చీకటిG4653లోG1722 ఉండిG2076, చీకటిG4653లోG1722 నడుచుచున్నాడుG4043; చీకటిG4653 అతనిG848 కన్నులకుG3788 గ్రుడ్డితనముG5186 కలుగజేసెను గనుకG3754 తానెక్కడికిG4226 పోవుచున్నాడోG5217 అతనికి తెలిG1492యదుG3756.

But he that hateth his brother is in darkness, and walketh in darkness, and knoweth not whither he goeth, because that darkness hath blinded his eyes.
12

చిన్న పిల్లలారాG5040, ఆయనG848 నామముబట్టి మీ పాపములుG266 క్షమింపబడినవిG863 గనుకG3754 మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

I write unto you, little children, because your sins are forgiven you for his name's sake.
13

తండ్రులారాG3962, మీరు ఆదిG746నుండిG575 యున్నవానిని ఎరిగి యున్నారుG1097 గనుకG మీకుG5213 వ్రాయుచున్నానుG1125. ¸యవనస్థులారాG3495, మీరు దుష్టునిG4190 జయించియున్నారుG3528 గనుకG3754 మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

I write unto you, fathers, because ye have known him that is from the beginning. I write unto you, young men, because ye have overcome the wicked one. I write unto you, little children, because ye have known the Father.
14

చిన్న పిల్లలారా, మీరు తండ్రినిG3962 ఎరిగియున్నారుG1097 గనుక మీకుG5213 వ్రాయుచున్నానుG1125. తండ్రులారాG3962, మీరు ఆదిG746నుండిG575 యున్నవానినిG3588 ఎరిగి యున్నారుG1097 గనుక మీకుG5213 వ్రాయుచున్నానుG1125. ¸యవనస్థు లారాG3495, మీరుG2075 బలవంతులుG2478, దేవునిG2316వాక్యముG3056 మీG5213యందుG1722 నిలుచుచున్నదిG3306; మీరు దుష్టునిG4190 జయించియున్నారుG3528 గనుక మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

I have written unto you, fathers, because ye have known him that is from the beginning. I have written unto you, young men, because ye are strong, and the word of God abideth in you, and ye have overcome the wicked one.
15

G3588 లోకమునైననుG2889 లోకముG2889లోG1722 ఉన్నవాటినైననుG3588 ప్రేమింపG25కుడిG3361. ఎవడైననుG5100 లోకముG2889నుG3588 ప్రేమించినG26యెడలG1437 తండ్రిG3962 ప్రేమG25 వానిG846లోG1722 నుండదుG3756.

Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him.
16

లోకముG2889లోG1722 ఉన్నG3588దంతయుG3956, అనగా శరీG4561రాశయుG1939 నేత్రాG3788శయుG1939 జీవపుG979డంబమునుG212 తండ్రిG3962వలనG235 పుట్టినవి కావుG3756; అవి లోకG2889సంబంధమైనవేG2076.

For all that is in the world, the lust of the flesh, and the lust of the eyes, and the pride of life, is not of the Father, but is of the world.
17

లోకమునుG2889 దాని ఆశయు గతించిపోవుచున్నవిG3855 గానిG1161, దేవునిG2316 చిత్తమునుG2307 జరిగించువాడుG4160 నిరంతరమును నిలుచును.

And the world passeth away, and the lust thereof: but he that doeth the will of God abideth for ever.
18

చిన్న పిల్లలారాG3813, యిదిG2076 కడవరిG2078 గడియG5610. క్రీస్తు విరోధిG500 వచ్చుననిG2064 వింటిరిG191 గదా ఇప్పుడునుG3568 అనేకులైనG4183 క్రీస్తు విరోధులుG500 బయలుదేరియున్నారుG2064; ఇదిG2076 కడవరిG2078 గడియG5610 అనిG3754 దీనిచేతG3606 తెలిసికొనుచున్నాముG1097.

Little children, it is the last time: and as ye have heard that antichrist shall come, even now are there many antichrists; whereby we know that it is the last time.
19

వారు మనలోG2257నుండిG1537 బయలువెళ్లిరిG1831 గానిG235 వారుG2258 మనG2257 సంబంధులుG1063 కారుG3756; వారుG2258 మనG2257 సంబంధులైతే మనG2257తోG3326 కూడ నిలిచియుందురు; అయితేG1487 వారందరుG3956 మనG2257 సంబంధులు కారనిG3756 ప్రత్యక్ష పరచబడునట్లుG5319 వారుG1526 బయలువెళ్లిరి.

They went out from us, but they were not of us; for if they had been of us, they would no doubt have continued with us: but they went out, that they might be made manifest that they were not all of us.
20

అయితేG2532 మీరుG5210 పరిశుద్ధునివలనG40 అభిషేకముG5545 పొందినవారుG2192 గనుక సమస్తమునుG3956 ఎరుగుదురుG1492.

But ye have an unction from the Holy One, and ye know all things.
21

మీరు సత్యG225మెరుగనివారైనందున నేను వ్రాయG1125లేదుG3756 గానిG3754, మీరు దానిని ఎరిగియున్నందుననుG1492, ఏ అబద్ధమునుG5579 సత్యG225సంబంధమైనదిG3588 కాదనిG3756 యెరిగి యున్నందుననుG1492 మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

I have not written unto you because ye know not the truth, but because ye know it, and that no lie is of the truth.
22

యేసుG2424, క్రీస్తుG5547 కాడని చెప్పువాడు తప్ప ఎవడG5101బద్ధికుడు?G5583 తండ్రినిG3962 కుమారునిG5207 ఒప్పుకొననిG720 వీడేG3778 క్రీస్తువిరోధిG500.

Who is a liar but he that denieth that Jesus is the Christ? He is antichrist, that denieth the Father and the Son.
23

కుమారునిG5207 ఒప్పుకొననిG720 ప్రతివాడునుG3956 తండ్రినిG3962 అంగీకరించువాడుG3670కాడుG3761; కుమారునిG5207 ఒప్పుకొనువాడు తండ్రినిG3962 అంగీకరించు వాడు.

Whosoever denieth the Son, the same hath not the Father: (but) he that acknowledgeth the Son hath the Father also.
24

అయితేG1437 మీరుG5210 మొదటG746నుండిG575 దేనినిG3739 వింటిరోG191 అది మీG5213లోG1722 నిలువనియ్యుడిG3306; మీరుG5210 మొదటG746నుండిG575 వినినదిG191 మీG5213లోG1722 నిలిచినయెడలG1437, మీరుG5210కూడG2532 కుమారునిG5207యందునుG1722 తండ్రిG3962యందుG1722ను నిలుతురుG3306.

Let that therefore abide in you, which ye have heard from the beginning. If that which ye have heard from the beginning shall remain in you, ye also shall continue in the Son, and in the Father.
25

నిత్యG166జీవముG2222 అనుగ్రహింతుG1860 ననునదియే ఆయనG846 తానే మనకుG2254 చేసిన వాగ్దానముG1861,

And this is the promise that he hath promised us, even eternal life.
26

మిమ్మునుG5209 మోసపరచువారినిG4105బట్టిG4012 యీ సంగతులుG5023 మీకుG5213 వ్రాసియున్నానుG1125.

These things have I written unto you concerning them that seduce you.
27

అయితేG2532 ఆయనG846వలనG5613 మీరుG5210 పొందినG2983 అభిషేకముG4454 మీG5213లోG1722 నిలుచుచున్నదిG3306 గనుక ఎవడునుG5100 మీకుG5209 బోధింపG1321నక్కరలేదుG3756; ఆయనG846 ఇచ్చిన అభిషేకముG5545 సత్యమేG227 గానిG2532 అబద్ధముG5579 కాదుG3756; అదిG2443 అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు G3956

But the anointing which ye have received of him abideth in you, and ye need not that any man teach you: but as the same anointing teacheth you of all things, and is truth, and is no lie, and even as it hath taught you, ye shall abide in him.
28

కాబట్టిG2532 చిన్న పిల్లలారాG5040, ఆయనG846 ప్రత్యక్షమగుG5319నప్పుడుG3752 ఆయనG848 రాకడG3952యందుG1722 మనముG ఆయనG846 యెదుటG575 సిగ్గుG153పడకG3361 ధైర్యముG3954 కలిగియుండునట్లుG2192 మీరాయనG846 యందుG1722 నిలిచియుండుడిG3306.

And now, little children, abide in him; that, when he shall appear, we may have confidence, and not be ashamed before him at his coming.
29

ఆయనG2076 నీతిమంతుడనిG1342 మీరెరిగిG1097 యున్న యెడలG1437 నీతినిG1343 జరిగించుG4160 ప్రతివాడునుG3956 ఆయనG846 మూలముగా పుట్టియున్నాడనిG1080 యెరుగుదురుG1492.

If ye know that he is righteous, ye know that every one that doeth righteousness is born of him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.