Day 15
Day 16 : ఆదికాండము 34-35 & మత్తయి 19-20
Day 17

ఆదికాండము అధ్యాయము 34

1

లేయాH3812 యాకోబునకుH3290 కనినH3205 కుమార్తెయైనH1323 దీనాH1783 ఆ దేశపుH776 కుమార్తెలనుH1323 చూడH7200 వెళ్లెనుH3318.

And Dinah the daughter of Leah, which she bare unto Jacob, went out to see the daughters of the land.
2

ఆ దేశముH776 నేలినH5387 హివ్వీయుడైనH2340 హమోరుH2544 కుమారుడగుH1121 షెకెముH7928 ఆమెను చూచిH7200 ఆమెను పట్టుకొనిH3947 ఆమెతో శయనించిH7901 ఆమెను అవమానపరచెనుH6031.

And when Shechem the son of Hamor the Hivite, prince of the country, saw her, he took her, and lay with her, and defiled her.
3

అతని మనస్సుH5315 యాకోబుH3290 కుమార్తెయైనH1323 దీనాH1783 మీదనే ఉండెనుH1692; అతడు ఆ చిన్నదానిH5291 ప్రేమించిH157 ఆమెతో ప్రీతిగాH3820 మాటలాడిH1696

And his soul clave unto Dinah the daughter of Jacob, and he loved the damsel, and spake kindly unto the damsel.
4

H2063 చిన్నదానిH3207 నాకు పెండ్లిH802చేయుమనిH3947 తన తండ్రియైనH1 హమోరునుH2544 అడిగెనుH559.

And Shechem spake unto his father Hamor, saying, Get me this damsel to wife.
5

తన కుమార్తెనుH1323 అతడు చెరిపెననిH2930 యాకోబుH3290 వినిH8085, తన కుమారులుH1121 పశువులH4735తోH854 పొలములలోH7704 నుండినందునH1961 వారు వచ్చుH935వరకుH5704 ఊరకుండెనుH2790.

And Jacob heard that he had defiled Dinah his daughter: now his sons were with his cattle in the field: and Jacob held his peace until they were come.
6

షెకెముH7927 తండ్రియగుH1 హమోరుH2544 యాకోబుH3290తోH413 మాటలాడుటకుH1696 అతని యొద్దకుH413 వచ్చెనుH3318.

And Hamor the father of Shechem went out unto Jacob to commune with him.
7

యాకోబుH3290 కుమారులుH1121 ఆ సంగతి వినిH8085 పొలముH7704లోనుండిH4480 వచ్చిరిH935. అతడు యాకోబుH3290 కుమార్తెతోH1323 శయనించిH7901 ఇశ్రాయేలు జనములోH3478 అవమానకరమైన కార్యముH5039 చేసెనుH6213; అది చేయH6213రానిH3808 పనిH3651 గనుకH3588 ఆ మనుష్యులుH376 సంతాపము పొందిరిH6087, వారికి మిగులH3966 కోపమువచ్చెనుH2734.

And the sons of Jacob came out of the field when they heard it: and the men were grieved, and they were very wroth, because he had wrought folly in Israel in lying with Jacob's daughter; which thing ought not to be done.
8

అప్పుడు హమోరుH2544 వారితోH854 షెకెముH7928 అను నా కుమారునిH1121 మనస్సుH5315 మీ కుమార్తెH1323 మీదనే ఉన్నదిH2836; దయచేసిH4994 ఆమెను అతని కిచ్చిH5414 పెండ్లిచేయుడిH802.

And Hamor communed with them, saying, The soul of my son Shechem longeth for your daughter: I pray you give her him to wife.
9

మీ పిల్లలనుH1323 మాకిచ్చిH5414 మా పిల్లలనుH1323 మీరు పుచ్చుకొనిH3947 మాతో వియ్యమందిH2859 మా మధ్యH854 నివసించుడి.

And make ye marriages with us, and give your daughters unto us, and take our daughters unto you.
10

ఈ దేశముH776 మీ యెదుటH6440 ఉన్నదిH1961; ఇందులో మీరు నివసించిH3427 వ్యాపారముచేసిH5503 ఆస్తి సంపాదించుకొనుడనిH270 చెప్పెనుH559.

And ye shall dwell with us: and the land shall be before you; dwell and trade ye therein, and get you possessions therein.
11

మరియు షెకెముH7928 మీ కటాక్షముH2580 నా మీదH5869 రానీయుడిH4672; మీరేమిH834 అడుగుదురోH559 అది యిచ్చెదనుH5414.

And Shechem said unto her father and unto her brethren, Let me find grace in your eyes, and what ye shall say unto me I will give.
12

ఓలియుH4976 కట్నమునుH4119 ఎంతైననుH3966 అడుగుడిH7235; మీరు అడిగినంతH559 యిచ్చెదనుH5414; మీరు ఆ చిన్నదానిH5921 నాకు ఇయ్యుడనిH5414 ఆమె తండ్రిH1తోనుH413 ఆమె సహోదరులH251తోనుH413 చెప్పెనుH559.

Ask me never so much dowry and gift, and I will give according as ye shall say unto me: but give me the damsel to wife.
13

అయితే తమ సహోదరియైనH269 దీనానుH1783 అతడు చెరిపిH2930నందునH834 యాకోబుH3290 కుమారులుH1121 షెకెముతోనుH7928 అతని తండ్రియైనH1 హమోరుతోనుH2544 కపటముగాH4820 ఉత్తరమిచ్చిH6030 అనినదేమనగా

And the sons of Jacob answered Shechem and Hamor his father deceitfully, and said, because he had defiled Dinah their sister:
14

–మేము ఈH2088 కార్యముH1697 చేయH6213లేముH3808, సున్నతి చేయించుకొననిH6190వానికిH376 మా సహోదరినిH269 ఇయ్యH5414లేముH3808, అది మాకు అవమాన మగునుH2781.

And they said unto them, We cannot do this thing, to give our sister to one that is uncircumcised; for that were a reproach unto us:
15

మీలో ప్రతిH3605 పురుషుడుH2145 సున్నతి పొందిH4135 మావలె నుండినH1961యెడలH518 సరిH225;

But in this will we consent unto you: If ye will be as we be, that every male of you be circumcised;
16

ఆ పక్షమందుH2063 మీ మాట కొప్పుకొనిH225, మా పిల్లలనుH1323 మీ కిచ్చిH5414 మీ పిల్లలనుH1323 మేము పుచ్చుకొనిH3947, మీ మధ్యH854 నివసించెదముH3427, అప్పుడు మనము ఏకH259జనమH5971గుదుముH1961.

Then will we give our daughters unto you, and we will take your daughters to us, and we will dwell with you, and we will become one people.
17

మీరు మా మాటH413 వినిH8085 సున్నతి పొందనిH4135 యెడలH518 మా పిల్లనుH1323 తీసికొనిH3947 పోవుదుమనిH1980 చెప్పగా

But if ye will not hearken unto us, to be circumcised; then will we take our daughter, and we will be gone.
18

వారి మాటలుH1697 హమోరుకునుH2544 హమోరుH2544 కుమారుడైనH1121 షెకెముకునుH7928 ఇష్టముగాH3190 నుండెను.

And their words pleased Hamor, and Shechem Hamor's son.
19

ఆ చిన్నవాడుH5288 యాకోబుH3290 కుమార్తెయందుH1323 ప్రీతిగలవాడుH2654 గనుక అతడు ఆ కార్యముH1697 చేయుటకుH6213 తడవుచేయH309లేదుH3808. అతడు తన తండ్రిH1 యింటిH1004వారందరిH3605లోH4480 ఘనుడుH3513

And the young man deferred not to do the thing, because he had delight in Jacob's daughter: and he was more honourable than all the house of his father.
20

హమోరునుH2544 అతని కుమారుడైనH1121 షెకెమునుH7928 తమ ఊరిH5892గవినిH8179 యొద్దకుH413 వచ్చిH935 తమ ఊరిH5892 జనులH376తోH413 మాటలాడుచుH1696

And Hamor and Shechem his son came unto the gate of their city, and communed with the men of their city, saying,
21

H428 మనుష్యులుH376 మనతోH854 సమాధానముగానున్నారుH8003 గనుక వారిని ఈ దేశమందుH776 ఉండనిచ్చిH3427 యిందులో వ్యాపారముH5503 చేయనియ్యుడి; ఈ భూమిH776 వారికిని చాలినంతH7342 విశాలమైయున్నదిగదాH3027, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము.

These men are peaceable with us; therefore let them dwell in the land, and trade therein; for the land, behold, it is large enough for them; let us take their daughters to us for wives, and let us give them our daughters.
22

అయితే ఒకటిH389, ఆ మనుష్యులుH5971 సున్నతి పొందుH4135నట్లుH834 మనలో ప్రతిH3605 పురుషుడుH2145 సున్నతి పొందినయెడలనేH4135 మన మాటకు వారు ఒప్పుకొనిH225 మనలోH854 నివసించిH3427 యేకH259 జనముగాH5971 నుందురుH1961.

Only herein will the men consent unto us for to dwell with us, to be one people, if every male among us be circumcised, as they are circumcised.
23

వారి మందలుH4735 వారి ఆస్తిH7075 వారి పశువుH929లన్నియుH3605 మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందముH225, అప్పుడు వారు మనలోH854 నివసించెదరనగాH3427

Shall not their cattle and their substance and every beast of theirs be ours? only let us consent unto them, and they will dwell with us.
24

హమోరునుH2544 అతని కుమారుడగుH1121 షెకెమునుH7928 చెప్పినమాట అతని ఊరిH5892గవినిద్వారాH8179 వెళ్లుH3318వారందరుH3605 వినిరిH8085. అప్పుడతని ఊరిH గవినిద్వారాH8179 వెళ్లు వారిలో ప్రతిH3605 పురుషుడుH2145 సున్నతి పొందెనుH4135.

And unto Hamor and unto Shechem his son hearkened all that went out of the gate of his city; and every male was circumcised, all that went out of the gate of his city.
25

మూడవH7992 దినమునH3117 వారు బాధH3510పడుచుండగాH1961 యాకోబుH3290 కుమారులలోH1121 నిద్దరుH8147, అనగా దీనాH1783 సహోదరులైనH251 షిమ్యోనునుH8095 లేవియుH3878, తమ కత్తులుH2719 చేతపట్టుకొనిH3947 యెవరికి తెలియకుండH983 ఆ ఊరిH5892మీదH5921 పడి ప్రతిH3605 పురుషునిH2145 చంపిరిH2026.

And it came to pass on the third day, when they were sore, that two of the sons of Jacob, Simeon and Levi, Dinah's brethren, took each man his sword, and came upon the city boldly, and slew all the males.
26

వారు హమోరునుH2544 అతని కుమారుడైనH1121 షెకెమునుH7928 కత్తిH2719వాతH6310 చంపిH2026 షెకెముH7928 ఇంటH1004నుండిH4480 దీనానుH1783 తీసికొనిH3947 వెళ్లిపోయిరిH3318

And they slew Hamor and Shechem his son with the edge of the sword, and took Dinah out of Shechem's house, and went out.
27

తమ సహోదరినిH269 చెరిపిH2930నందునH834 యాకోబుH3290 కుమారులుH1121 చంపబడినవారుH2491 ఉన్నచోటికిH5921 వచ్చిH935 ఆ ఊరుH5892 దోచుకొనిH962

The sons of Jacob came upon the slain, and spoiled the city, because they had defiled their sister.
28

వారి గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 గాడిదలనుH2543 ఊరిలోనిH5892 దేమిH834 పొలములోనిH7704 దేమిH834

They took their sheep, and their oxen, and their asses, and that which was in the city, and that which was in the field,
29

వారి ధనముH2428 యావత్తునుH3605 తీసికొని, వారి పిల్లలH2945నందరినిH3605 వారి స్త్రీలనుH802 చెరపట్టిH7617, యిండ్లలో నున్నH1004దంతయుH3605 దోచుకొనిరిH962.

And all their wealth, and all their little ones, and their wives took they captive, and spoiled even all that was in the house.
30

అప్పుడు యాకోబుH3290 షిమ్యోనునుH8095 లేవీనిH3878 చూచి మీరు నన్ను బాధపెట్టిH5916 యీ దేశH776 నివాసులైనH3427 కనానీయులలోనుH3669 పెరిజ్జీయులలోనుH6522 అసహ్యునిగా చేసితిరిH887; నాH589 జనసంఖ్యH4557 కొంచెమేH4962; వారు నామీదికిH5921 గుంపుగా వచ్చిH622 నన్ను చంపెదరుH5221;నేనునుH589 నాయింటివారునుH1004 నాశనమగుదుమనిH8045 చెప్పెనుH559

And Jacob said to Simeon and Levi, Ye have troubled me to make me to stink among the inhabitants of the land, among the Canaanites and the Perizzites: and I being few in number, they shall gather themselves together against me, and slay me; and I shall be destroyed, I and my house.
31

అందుకు వారు–వేశ్యయెడలH2181 జరిగించినట్లు మా సహోదరియెడలH269 ప్రవర్తింపవచ్చునాH6213 అనిరిH559.

And they said, Should he deal with our sister as with an harlot?

ఆదికాండము అధ్యాయము 35

1

దేవుడుH430 యాకోబుH3290తోH413–నీవు లేచిH6965 బేతేలునకుH1008 వెళ్లిH5927 అక్కడH8033 నివసించిH3427, నీ సహోదరుడైనH251 ఏశావుH6215 ఎదుటH6440 నుండిH4480 నీవు పారిపోయినప్పుడుH1272 నీకు కనబడినH7200 దేవునికిH410 అక్కడH8033 బలిపీఠమునుH4196 కట్టుమనిH6213 చెప్పగాH559

And God said unto Jacob, Arise, go up to Bethel, and dwell there: and make there an altar unto God, that appeared unto thee when thou fleddest from the face of Esau thy brother.
2

యాకోబుH3290 తన యింటివారిH1004తోనుH413 తన యొద్దH5973నున్న వారందరిH3605తోనుH413 మీ యొద్దనున్నH8432 అన్యH5236దేవతలనుH430 పారవేసిH5493 మిమ్మును మీరు శుచిపరచుకొనిH2891 మీ వస్త్రములనుH8071 మార్చుకొనుడిH2498.

Then Jacob said unto his household, and to all that were with him, Put away the strange gods that are among you, and be clean, and change your garments:
3

మనము లేచిH6965 బేతేలునకుH1008 వెళ్లుదముH5927; నాశ్రమH6869 దినమునH3117 నాకుత్తరమిచ్చిH6030 నేను వెళ్లినH1980 మార్గమునH1870 నాకు తోడైH5973యుండినH1961 దేవునికిH410 బలిపీఠమునుH4196 అక్కడH8033 కట్టెదననిH6213 చెప్పెనుH559.

And let us arise, and go up to Bethel; and I will make there an altar unto God, who answered me in the day of my distress, and was with me in the way which I went.
4

వారు తమ యొద్దనున్నH3027 అన్యH5326దేవతH430లన్నిటినిH3605 తమ చెవులనున్నH241 పోగులనుH5141 యాకోబుH3290నకుH413 అప్పగింపగాH5414 యాకోబుH3290 షెకెముH7927 దగ్గరనున్నH5973 మస్తకి వృక్షముH424 క్రిందH8478 వాటిని దాచిపెట్టెనుH2934.

And they gave unto Jacob all the strange gods which were in their hand, and all their earrings which were in their ears; and Jacob hid them under the oak which was by Shechem.
5

వారు ప్రయాణమై పోయినప్పుడుH5265, దేవునిH430భయముH2847 వారి చుట్టున్నH5439 పట్టణములH5892మీదH5921 నుండెనుH961 గనుక వారు యాకోబుH3290 కుమారులనుH1121 తరుమH7291లేదుH3808.

And they journeyed: and the terror of God was upon the cities that were round about them, and they did not pursue after the sons of Jacob.
6

యాకోబునుH3290 అతనితోనున్నH5973 జనుH5971లందరునుH3605 కనానులోH3667 లూజుకుH3870, అనగా బేతేలునకుH1008 వచ్చిరిH935.

So Jacob came to Luz, which is in the land of Canaan, that is, Bethel, he and all the people that were with him.
7

అతడు తన సహోదరునిH251 యెదుటH6440 నుండిH4480 పారిపోయినప్పుడుH1272 దేవుడH430క్కడH8033 అతనికిH13 ప్రత్యక్షమాయెను గనుక అక్కడH8033 బలిపీఠమునుH4196 కట్టిH1129 ఆ చోటికిH4725 ఏల్‌బేతేలనుH416 పేరుపెట్టిరిH7121.

And he built there an altar, and called the place Elbethel: because there God appeared unto him, when he fled from the face of his brother.
8

రిబ్కాH7259 దాదియైనH3243 దెబోరాH1683 చనిపోయిH4191 బేతేలునకుH1008 దిగువనున్నH8478 సింధూరవృక్షముH437 క్రిందH8478 పాతిపెట్టబడెనుH6912, దానికి అల్లోనుబాకూత్‌H439 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

But Deborah Rebekah's nurse died, and she was buried beneath Bethel under an oak: and the name of it was called Allonbachuth.
9

యాకోబుH3290 పద్దనరాముH6307నుండిH4480 వచ్చుచుండగాH935 దేవుడుH430 తిరిగిH5750 అతనికి ప్రత్యక్షమైH7200 అతని నాశీర్వదించెనుH1288.

And God appeared unto Jacob again, when he came out of Padanaram, and blessed him.
10

అప్పుడు దేవుడుH430 అతనితో–నీ పేరుH8034 యాకోబుH3290; ఇకమీదటH5750 నీ పేరుH8034 యాకోబుH3290 అనH7121బడదుH3808; నీ పేరుH8034 ఇశ్రాయేలుH3478 అని చెప్పిH559 అతనికి ఇశ్రాయేలుH3478 అను పేరుH8034పెట్టెనుH7121.

And God said unto him, Thy name is Jacob: thy name shall not be called any more Jacob, but Israel shall be thy name: and he called his name Israel.
11

మరియు దేవుడుH430–నేనుH589 సర్వశక్తిగలH7706 దేవుడనుH410; నీవు ఫలించిH6509 అభివృద్ధి పొందుముH7235. జనమునుH1471 జనములH1471 సమూహమునుH6951 నీవలనH4480 కలుగునుH1961; రాజులునుH4428 నీ గర్భవాసమునH2504 పుట్టెదరుH3318.

And God said unto him, I am God Almighty: be fruitful and multiply; a nation and a company of nations shall be of thee, and kings shall come out of thy loins;
12

నేను అబ్రాహామునకునుH85 ఇస్సాకునకునుH3327 ఇచ్చినH5414 దేశముH776 నీకిచ్చెదనుH5414; నీ తరువాతH310 నీ సంతానమునకుH2233 ఈ దేశముH776 నిచ్చెదననిH5414 అతనితోH413 చెప్పెనుH559.

And the land which I gave Abraham and Isaac, to thee I will give it, and to thy seed after thee will I give the land.
13

దేవుడుH430 అతనితో మాటలాడినH1696 స్థలముH4725నుండిH4480 పరమునకు వెళ్లెనుH5927.

And God went up from him in the place where he talked with him.
14

ఆయన తనతోH854 మాటలాడినH1696 చోటH4725 యాకోబుH3290 ఒక స్తంభముH4676, అనగా రాతిH68స్తంభముH4678 కట్టించిH5324 దానిమీదH5921 పానార్పణముH5262 చేసిH5258 నూనెయుH8081 దానిమీదH5921 పోసెనుH3332.

And Jacob set up a pillar in the place where he talked with him, even a pillar of stone: and he poured a drink offering thereon, and he poured oil thereon.
15

తనతో దేవుడుH430 మాటలాడినH1696చోటికిH4725 యాకోబుH3290 బేతేలనుH1008 పేరు పెట్టెనుH7121. వారు బేతేలుH1008నుండిH4480 ప్రయాణమైపోయిరిH5265.

And Jacob called the name of the place where God spake with him, Bethel.
16

ఎఫ్రాతాకుH672 వెళ్లుH935 మార్గములో మరికొంత దూరముH3530 ఉన్నప్పుడుH రాహేలుH7354 ప్రసవించుచుH3205 ప్రసవవేదనతోH7185 ప్రయాసపడెనుH3205.

And they journeyed from Bethel; and there was but a little way to come to Ephrath: and Rachel travailed, and she had hard labour.
17

ఆమె ప్రసవము వలనH3205 ప్రయాసపడుచున్నప్పుడుH7185 మంత్రసానిH3205 ఆమెతో–భయH3372పడకుముH408; ఇదియుH2088 నీకు కుమారుడగుననిH1121 చెప్పెనుH559.

And it came to pass, when she was in hard labour, that the midwife said unto her, Fear not; thou shalt have this son also.
18

ఆమె మృతిబొందెనుH4191; ప్రాణముH5315 పోవుచుండగాH3318 ఆమె–అతని పేరుH8034 బెనోనిH1126 అనెనుH7121; అతని తండ్రిH1 అతనికి బెన్యామీనుH1144 అను పేరుH8034 పెట్టెనుH7121.

And it came to pass, as her soul was in departing, (for she died) that she called his name Benoni: but his father called him Benjamin.
19

అట్లు రాహేలుH7354 మృతిబొందిH4191 బేత్లెహేమనుH1035 ఎఫ్రాతాH672 మార్గమునH1870 పాతి పెట్టబడెనుH6912.

And Rachel died, and was buried in the way to Ephrath, which is Bethlehem.
20

యాకోబుH3290 ఆమె సమాధిH6900మీదH5921 ఒక స్తంభముH4676 కట్టించెనుH5324. అది నేటిH3117 వరకుH5704 రాహేలుH7354 సమాధిH6900 స్తంభముH4678.

And Jacob set a pillar upon her grave: that is the pillar of Rachel's grave unto this day.
21

ఇశ్రాయేలుH3478 ప్రయాణమై పోయిH5265 మిగ్దల్‌H4026 ఏదెరుH4029 కవతలH1973 తన గుడారముH168 వేసెనుH5186.

And Israel journeyed, and spread his tent beyond the tower of Edar.
22

ఇశ్రాయేలుH3478H1931 దేశములోH776 నివసించుచున్నప్పుడుH7931 రూబేనుH7205 వెళ్లిH1980 తన తండ్రిH1 ఉపపత్నియైనH6370 బిల్హాతోH1090 శయనించెనుH7901; ఆ సంగతి ఇశ్రాయేలునకుH3478 వినబడెనుH8085.

And it came to pass, when Israel dwelt in that land, that Reuben went and lay with Bilhah his father's concubine: and Israel heard it. Now the sons of Jacob were twelve:
23

యాకోబుH3290 కుమారులుH1121 పంH6240డ్రెండుగురుH8147, యాకోబుH3290 జ్యేష్ఠకుమారుడగుH1060 రూబేనుH7205, షిమ్యోనుH8095, లేవిH3878, యూదాH3063, ఇశ్శాఖారుH3485, జెబూలూనుH2074; వీరు లేయాH3812 కుమారులుH1121.

The sons of Leah; Reuben, Jacob's firstborn, and Simeon, and Levi, and Judah, and Issachar, and Zebulun:
24

రాహేలుH7354 కుమారులుH1121 యోసేపుH3130, బెన్యామీనుH1144.

The sons of Rachel; Joseph, and Benjamin:
25

రాహేలుH7354 దాసియైనH8198 బిల్హాH1090 కుమారులుH1121 దానుH1835, నఫ్తాలిH5321.

And the sons of Bilhah, Rachel's handmaid; Dan, and Naphtali:
26

లేయాH3812 దాసియైనH8198 జిల్పాH2153 కుమారులుH1121 గాదుH1410, ఆషేరుH836 వీరు పద్దనరాములోH6307 యాకోబునకుH3290 పుట్టినH3205 కుమారులుH1121.

And the sons of Zilpah, Leah's handmaid; Gad, and Asher: these are the sons of Jacob, which were born to him in Padanaram.
27

అబ్రాహామునుH85 ఇస్సాకునుH3327 పరదేశులైయుండినH1481 మమ్రేలోH4471 కిర్యతర్బాకుH7153 తన తండ్రియైనH1 ఇస్సాకుH3327 నొద్దకుH413 యాకోబుH3290 వచ్చెనుH935. అదే హెబ్రోనుH2275.

And Jacob came unto Isaac his father unto Mamre, unto the city of Arbah, which is Hebron, where Abraham and Isaac sojourned.
28

ఇస్సాకుH3327 బ్రదికిన దినములుH3117 నూటH3967 ఎనుబదిH8084 సంవత్సరములుH8141.

And the days of Isaac were an hundred and fourscore years.
29

ఇస్సాకుH3327 కాలముH3117 నిండినH7649 వృద్ధుడైH2205 ప్రాణముH1478 విడిచి మృతిబొందిH4191 తన పితరులH5971 యొద్దకుH413 చేర్చబడెనుH622. అతని కుమారులైనH1121 ఏశావుH6215 యాకోబులుH3290 అతని పాతిపెట్టిరిH6912.

And Isaac gave up the ghost, and died, and was gathered unto his people, being old and full of days: and his sons Esau and Jacob buried him.

మత్తయి అధ్యాయము 19

1

యేసుG2424G5128 మాటలుచెప్పిG3056 చాలించినG5055 తరువాతG1096 గలిలయG1056నుండిG575 యొర్దానుG2446 అద్దరినున్నG4008 యూదయG2449 ప్రాంతములG3725కుG1519 వచ్చెనుG2064.

And it came to pass, that when Jesus had finished these sayings, he departed from Galilee, and came into the coasts of Judaea beyond Jordan;
2

బహుG4183 జనసమూహములుG3793 ఆయననుG846 వెంబడింపగాG190, ఆయన వారినిG846 అక్కడG1563 స్వస్థపరచెనుG2323.

And great multitudes followed him; and he healed them there.
3

పరిసయ్యులుG5330 ఆయననుG846 శోధింపవలెననిG3985 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–ఏG3956 హేతువుG156 చేతనైననుG2596 పురుషుడుG444 తనG848 భార్యనుG1135 విడనాడుటG630 న్యాయమాG1832? అని అడుగగా

The Pharisees also came unto him, tempting him, and saying unto him, Is it lawful for a man to put away his wife for every cause?
4

ఆయన–సృజించిన వాడుG4160 ఆదిG746నుండిG575 వారినిG846 పురుషునిG730గానుG2532 స్త్రీనిG2338 గాను సృజించెననియుG4160

And he answered and said unto them, Have ye not read, that he which made them at the beginning made them male and female,
5

ఇందుG5127 నిమిత్తముG1752 పురుషుడుG444 తలిG3384దండ్రులనుG3962 విడిచిG2641 తనG848 భార్యనుG1135 హత్తుకొనునుG4347, వారిద్దరునుG1417 ఏకG3391శరీరముగాG4561 ఉందురనిG2071 చెప్పెననియుG2036 మీరు చదువG314లేదాG3756?

And said, For this cause shall a man leave father and mother, and shall cleave to his wife: and they twain shall be one flesh?
6

కాబట్టిG3767 వారికను ఇద్దరుG1417 కాకG3765 ఏకG3391 శరీరముగాG4561 ఉన్నారుG1526 గనుకG5620 దేవుడుG2316 జతపరచిన వారినిG4801 మనుష్యుడుG444 వేరుG5563పరచకూడదనిG3361 చెప్పెను.

Wherefore they are no more twain, but one flesh. What therefore God hath joined together, let not man put asunder.
7

అందుకు వారు–ఆలాగైతేG4314 పరిత్యాగG647 పత్రికG975నిచ్చిG1325 ఆమెనుG846 విడనాడుమనిG630 మోషేG3475 యెందుకుG5101 ఆజ్ఞాపించెననిG1781 వారాయనను అడుగగా

They say unto him, Why did Moses then command to give a writing of divorcement, and to put her away?
8

ఆయన–మీG5216 హృదయకాఠిన్యమునుG4641 బట్టిG4314 మీG5216 భార్యలనుG1135 విడనాడG630 మోషేG3475 సెలవిచ్చెనుG3004, గానిG1161 ఆదిG746నుండిG575 ఆలాగుG3779 జరుగG1096లేదుG3756.

He saith unto them, Moses because of the hardness of your hearts suffered you to put away your wives: but from the beginning it was not so.
9

మరియుG1161 వ్యభిచారముG4202 నిమిత్తమేG1909 తప్పG1508 తనG848 భార్యనుG1135 విడనాడిG630 మరియొకతెనుG243 పెండ్లిచేసికొనువాడుG1060 వ్యభిచారము చేయుచున్నాడనియుG3429, విడనాడబడినదానినిG630 పెండ్లిచేసికొనువాడుG1060 వ్యభిచారము చేయుచున్నాడనియుG3429 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోననెను.

And I say unto you, Whosoever shall put away his wife, except it be for fornication, and shall marry another, committeth adultery: and whoso marrieth her which is put away doth commit adultery.
10

ఆయనG846 శిష్యులుG3101–భార్యాG1135భర్తలG444కుండుG2076 సంబంధముG156 ఇట్టిG3779దైతేG1487 పెండ్లి చేసికొనుటG1060 యుక్తముG4851 కాదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG3004.

His disciples say unto him, If the case of the man be so with his wife, it is not good to marry.
11

అందు కాయనG3588–అనుగ్రహము నొందినG1325వారుG3739 తప్పG235 మరి ఎవరును ఈG5126 మాటనుG3056 అంగీకరింG5562పనేరరుG3756.

But he said unto them, All men cannot receive this saying, save they to whom it is given.
12

తల్లిG3384 గర్భముG2836నుండిG1537 నపుంసకులుగాG2135 పుట్టినవారుG1080 గలరుG1526, మనుష్యులG444వలనG5259 నపుంసకులుగా చేయబడినG2135 నపుంసకులునుG2135 గలరుG1526, పరలోకG3772 రాజ్యముG932 నిమిత్తముG1223 తమ్మును తామేG1438 నపుంసకులనుగా చేసికొనినG2134 నపుంసకులునుG2134 గలరుG1526. (ఈ మాటను) అంగీకరింపG5562 గలవాడుG1410 అంగీకరించునుG5562 గాక అనిG1063 వారితో చెప్పెను.

For there are some eunuchs, which were so born from their mother's womb: and there are some eunuchs, which were made eunuchs of men: and there be eunuchs, which have made themselves eunuchs for the kingdom of heaven's sake. He that is able to receive it, let him receive it.
13

అప్పుడుG5119 ఆయన వారిమీదG846 చేతుG5495లుంచిG2007 ప్రార్థన చేయవలెననిG4336 కొందరు చిన్నపిల్లలనుG3813 ఆయనయొద్దకుG846 తీసికొని వచ్చిరిG4374.

Then were there brought unto him little children, that he should put his hands on them, and pray: and the disciples rebuked them.
14

ఆయనG846 శిష్యులుG3101, తీసికొనివచ్చిన వారినిG846 గద్దింపగాG2008 యేసుG2424–చిన్న పిల్లలనుG3813 అటంకG2967పరచకG3361 వారినిG846 నాG3165 యొద్దకుG4314 రానియ్యుడిG2064; పరలోకG3772రాజ్యముG932 ఈలాటి వారిదనిG5108 వారితో చెప్పి

But Jesus said, Suffer little children, and forbid them not, to come unto me: for of such is the kingdom of heaven.
15

వారి మీదG846 చేతుG5495లుంచిG2007, అక్కడనుంచిG1565 లేచిపోయెనుG4198.

And he laid his hands on them, and departed thence.
16

ఇదిగోG2400 ఒకడుG1520 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–బోధకుడాG1320, నిత్యG166జీవముG2222 పొందుటకుG2192 నేను ఏG5101 మంచి కార్యముG18 చేయవలెననిG4160 ఆయననుG846 అడిగెనుG2036.

And, behold, one came and said unto him, Good Master, what good thing shall I do, that I may have eternal life?
17

అందుకాయన–మంచి కార్యమునుG18గూర్చి నన్నెంG3165దుకుG5101 అడుగుచున్నావుG3004? మంచిG18 వాడొక్కడేG1520. నీవు జీవముG2222లోG1519 ప్రవేశింపG1525 గోరినG2309యెడలG1487 ఆజ్ఞలనుG1785 గైకొనుమనిG5083 చెప్పెను. అతడు–ఏG5101 ఆజ్ఞలనిG1785 ఆయనను అడుగగా

And he said unto him, Why callest thou me good? there is none good but one, that is, God: but if thou wilt enter into life, keep the commandments.
18

యేసుG2424–నరహత్యG5407 చేయవద్దుG3756, వ్యభిచరింపG3431 వద్దుG3756, దొంగిలG2813వద్దుG3756, అబద్ధ సాక్ష్యము పలుకవద్దుG5576, తలిదండ్రులనుG3962 సన్మానింపుముG5091,

He saith unto him, Which? Jesus said, Thou shalt do no murder, Thou shalt not commit adultery, Thou shalt not steal, Thou shalt not bear false witness,
19

నిన్నుG4572వలెG5613 నీG4675 పొరుగువానినిG4139 ప్రేమింపవలెనుG25 అనునవియేG5023 అని చెప్పెనుG3004.

Honour thy father and thy mother: and, Thou shalt love thy neighbour as thyself.
20

అందుకు ఆ ¸యవనుడుG3495–ఇవG5023న్నియుG3956 అనుసరించుచునే యున్నానుG5442; ఇకనుG2089 నాకు కొదువG5302 ఏమనిG5101 ఆయనను అడిగెను.

The young man saith unto him, All these things have I kept from my youth up: what lack I yet?
21

అందుకు యేసుG2424–నీవు పరిపూర్ణుడG5046వగుటకుG1511 కోరినG2309 యెడలG1487, పోయి నీG4675 ఆస్తిని అమ్మిG4453 బీదలG4434కిమ్ముG1325, అప్పుడు పరలోకG3772మందుG1722 నీకు ధనముG2344 కలుగునుG2192; నీవు వచ్చిG1204 నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితోG846 చెప్పెను.

Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven: and come and follow me.
22

అయితేG1161 ఆ ¸యవనుడుG3495 మిగులG4183 ఆస్తిG2933గలవాడుG2192 గనుకG1063 ఆ మాటG3056 వినిG191 వ్యసనపడుచుG3076 వెళ్లి పోయెనుG565.

But when the young man heard that saying, he went away sorrowful: for he had great possessions.
23

యేసుG2424 తనG848 శిష్యులనుG3101 చూచి–ధనవంతుడుG4145 పరలోకG3772 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 దుర్లభమనిG1423 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Then said Jesus unto his disciples, Verily I say unto you, That a rich man shall hardly enter into the kingdom of heaven.
24

ఇదిగాక ధనవంతుడుG4145 పరలోకG3772 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 కంటెG2228 సూదిG4476 బెజ్జముG5169లోG1223 ఒంటెG2574 దూరుటG1330 సులభమనిG2123 మీతోG5213 చెప్పుచున్నాG3004ననెనుG3825.

And again I say unto you, It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God.
25

శిష్యులుG3101 ఈ మాట వినిG191 మిక్కిలిG4970 ఆశ్చర్యపడిG1605–ఆలాగైతేG686 ఎవడుG5101 రక్షణG4982పొందగలడనిG1410 అడుగగా

When his disciples heard it, they were exceedingly amazed, saying, Who then can be saved?
26

యేసుG2424 వారిని చూచిG1689–ఇదిG5124 మనుష్యులకుG444 అసాధ్యమేG102 గానిG1161 దేవునికిG2316 సమస్తమునుG3956 సాధ్యమనిG1415 చెప్పెనుG2036.

But Jesus beheld them, and said unto them, With men this is impossible; but with God all things are possible.
27

పేతురుG4074–ఇదిగోG2400 మేముG2249 సమస్తమునుG3956 విడిచిపెట్టిG863 నిన్నుG4671 వెంబడించితివిుG190 గనుకG686 మాG2254కేమిG5101 దొరకుననిG2071 ఆయనను అడుగగా

Then answered Peter and said unto him, Behold, we have forsaken all, and followed thee; what shall we have therefore?
28

యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036 –పునర్జననG3824మందుG1722 మనుష్యG444 కుమారుడుG5207 తనG848 మహిమ గలG1391 సింహాసనముG2362 మీదG1909 ఆసీనుడైG2523 యుండునపుడుG3752 నన్నుG3427 వెంబడించినG190 మీరుG5210నుG2532 పండ్రెండుG1427 సింహాసనములG2362 మీదG1909 ఆసీనులైG2523 ఇశ్రాయేలుG2474 పండ్రెండుG1427 గోత్రములవారికిG5443 తీర్పుతీర్చుదురుG2919.

And Jesus said unto them, Verily I say unto you, That ye which have followed me, in the regeneration when the Son of man shall sit in the throne of his glory, ye also shall sit upon twelve thrones, judging the twelve tribes of Israel.
29

నాG3450 నామముG3686 నిమిత్తముG1752 అన్నదమ్ములG80నైననుG2228 అక్క చెల్లెండ్రG79నైననుG2228 తండ్రిG3962నైననుG2228 తల్లిG3384 నైననుG2228 పిల్లలG5043నైననుG2228 భూములG68నైననుG2228 ఇండ్లG3614నైననుG2228 విడిచి పెట్టినG863 ప్రతివాడునుG3956 నూరురెట్లుG1542 పొందునుG2983; ఇదిగాక నిత్యG166 జీవమునుG2222 స్వతంత్రించుకొనునుG2816.

And every one that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or wife, or children, or lands, for my name's sake, shall receive an hundredfold, and shall inherit everlasting life.
30

మొదటివారుG4413 అనేకులుG4183 కడపటిG2078 వారగుదురుG2071, కడపటివారుG2078 మొదటివారగుదురుG4413.

But many that are first shall be last; and the last shall be first.

మత్తయి అధ్యాయము 20

1

ఏలాగనగాG1063–పరలోకG3772రాజ్యముG932 ఒక ఇంటి యజమానునిG3617 పోలియున్నదిG3664. అతడు తనG848 ద్రాక్షతోటG290లోG1519 పని వారినిG2040 కూలికిG3409 పెట్టుకొనుటకు ప్రొద్దునG260 బయలుదేరిG1831

For the kingdom of heaven is like unto a man that is an householder, which went out early in the morning to hire labourers into his vineyard.
2

దినమునకుG2250 ఒక దేనారముG1220 చొప్పునG1537 పనివారితోG2040 ఒడబడిG4856, తనG848 ద్రాక్షతోటG290లోనికిG1519 వారినిG846 పంపెనుG649.

And when he had agreed with the labourers for a penny a day, he sent them into his vineyard.
3

తరువాత అతడు దాదాపుG4012 తొమ్మిదిG1766 గంటలకుG5610 వెళ్లిG1831 సంత వీధిG58లోG1722 ఊరకG692 నిలిచియున్నG2476 మరికొందరినిG243 చూచిG1492

And he went out about the third hour, and saw others standing idle in the marketplace,
4

మీరుG5210నుG2532 నా ద్రాక్షతోటG290లోనికిG1519 వెళ్లుడిG5217, యేమిG3739 న్యాయమోG1342 అది మీG5213కిత్తుననిG1325 వారితోG846 చెప్పగాG2036 వారునుG3588 వెళ్లిరిG565.

And said unto them; Go ye also into the vineyard, and whatsoever is right I will give you. And they went their way.
5

దాదాపుG4012 పండ్రెండుG1623 గంటలకునుG5610, మూడుG1766 గంటలకునుG5610, అతడు మరలG3825 వెళ్లిG1831, ఆలాగేG5615 చేసెనుG4160.

Again he went out about the sixth and ninth hour, and did likewise.
6

తిరిగి దాదాపుG4012 అయిదుG1734 గంటలకుG5610 వెళ్లిG1831, మరికొందరుG243 నిలిచియుండగాG2476 చూచి–G2147ఇక్కడG5602 దినG2250మంతయుG3650 మీరెందుకుG5101 ఊరకనేG692 నిలిచియున్నారనిG2476 వారినిG846 అడుగగాG3004

And about the eleventh hour he went out, and found others standing idle, and saith unto them, Why stand ye here all the day idle?
7

వారు ఎవడునుG3739 మమ్మునుG2248 కూలికి పెట్టుకొనG3409 లేదనిరిG3762. అందుకతడుG3754–మీరుG5210నుG2532 నా ద్రాక్షతోటG290లోనికిG1519 వెళ్లుడనెనుG5217.

They say unto him, Because no man hath hired us. He saith unto them, Go ye also into the vineyard; and whatsoever is right, that shall ye receive.
8

సాయంకాలమైనప్పుడుG3798G3588 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 తనG848 గృహనిర్వాహకునిG2012 చూచి–పనివారినిG2040 పిలిచిG2564, చివరG2078 వచ్చిన వారు మొదలుకొనిG756 మొదటG4413 వచ్చిన వారిG846 వరకుG2193 వారికిG846 కూలిG3408 ఇమ్మని చెప్పెను.

So when even was come, the lord of the vineyard saith unto his steward, Call the labourers, and give them their hire, beginning from the last unto the first.
9

దాదాపుG4012 అయిదుG1734 గంటలకుG5610 కూలికి కుదిరినవారు వచ్చిG2064 ఒక్కొక దేనారముచొప్పునG1220 తీసికొనిరిG2983.

And when they came that were hired about the eleventh hour, they received every man a penny.
10

మొదటిG4413 వారు వచ్చిG2064 తమకు ఎక్కువG4119 దొరకుననుకొనిరిG2983 గాని వారికినిG846 ఒక్కొక దేనారముG1220చొప్పుననేG2532 దొరకెనుG2983.

But when the first came, they supposed that they should have received more; and they likewise received every man a penny.
11

వారది తీసికొని–చివరG2078 వచ్చిన వీరుG846 ఒక్కG3391గంటG5610 మాత్రమే పనిచేసిననుG4160,

And when they had received it, they murmured against the goodman of the house,
12

పగలంతయుG2250 కష్టపడిG922 యెండబాధG2742 సహించినG941 మాతోG2254 వారినిG846 సమానముG2470 చేసితివేG4160 అని ఆ యింటి యజమానునిG3617 మీదG2596 సణుగుకొనిరిG1111.

Saying, These last have wrought but one hour, and thou hast made them equal unto us, which have borne the burden and heat of the day.
13

అందుకతడు వారిలోG846 ఒకనిG1520 చూచి–స్నేహితుడాG2083, నేను నీకుG4571 అన్యాయముG91 చేయలేదేG3756; నీవు నాయొద్దG4671 ఒక దేనారమునకుG1220 ఒడబడG4856లేదాG3780? నీG4674 సొమ్ముG1220 నీవు తీసికొనిG142 పొమ్ముG5217;

But he answered one of them, and said, Friend, I do thee no wrong: didst not thou agree with me for a penny?
14

నీG4671 కిచ్చిG1325నట్టేG5613 కడపటG2078 వచ్చిన వీరికిచ్చుG5129టకునుG2532 నాకిష్టమైనదిG2309;

Take that thine is, and go thy way: I will give unto this last, even as unto thee.
15

నాకిష్టముG2309వచ్చినట్టుG3739 నా సొంతG1699 సొమ్ముతోG1722 చేయుటG4160 న్యాయముG1832 కాదాG3756? నేనుG1473 మంచిG18వాడనైనందునG3754 నీకుG4675 కడుపుమంటగాG4190 ఉన్నదాG2076 అని చెప్పెను.

Is it not lawful for me to do what I will with mine own? Is thine eye evil, because I am good?
16

ఈ ప్రకారమేG3779 కడపటివారుG2078 మొదటిG4413 వారగుదురుG1526, మొదటివారుG4413 కడపటిG2078వారగుదురుG2071.

So the last shall be first, and the first last: for many be called, but few chosen.
17

యేసుG2424 యెరూషలేముG2414నకుG1519 వెళ్లనైయున్నప్పుడుG305 ఆయన పండ్రెండుమందిG1427 శిష్యులనుG3101 ఏకాంతముగాG2596 తీసికొనిపోయిG3880, మార్గG3598మందుG1722 వారితోG846 ఇట్లనెనుG2036.

And Jesus going up to Jerusalem took the twelve disciples apart in the way, and said unto them,
18

ఇదిగోG2400 యెరూషలేముG2414నకుG1519 వెళ్లుచున్నాముG305; అక్కడ మనుష్యG5207కుమారుడుG5207 ప్రధానయాజకులకునుG749 శాస్త్రులకునుG1122 అప్పగింపబడునుG3860; వారాయనకుG846 మరణశిక్షG2288 విధించిG2632

Behold, we go up to Jerusalem; and the Son of man shall be betrayed unto the chief priests and unto the scribes, and they shall condemn him to death,
19

ఆయననుG846 అపహసించుటకునుG1702 కొరడాలతో కొట్టుటకునుG3146 సిలువవేయుటకునుG4717 అన్యజనులG1484కుG3588 ఆయననుG846 అప్పగింతురుG3860; మూడవG5154 దినమునG2250 ఆయన మరల లేచునుG450.

And shall deliver him to the Gentiles to mock, and to scourge, and to crucify him: and the third day he shall rise again.
20

అప్పుడుG5119 జెబెదయిG2199 కుమారులG5207 తల్లిG3384 తనG848 కుమారులG5207తోG3326 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 నమస్కారముచేసిG4352 యొకG5100 మనవిG154 చేయబోగా

Then came to him the mother of Zebedee's children with her sons, worshipping him, and desiring a certain thing of him.
21

నీవేమిG5101 కోరుచున్నావనిG2309 ఆయనG846 అడిగెను. అందుకామెG846–నీG4675 రాజ్యG932మందుG1722G3778 నాG3450 యిద్దరుG1417 కుమారులలోG5207 ఒకడుG1520 నీG4675 కుడిG1188వైపుననుG1537 ఒకడుG1520 నీG4675 యెడమG2176వైపుననుG1537 కూర్చుండG2523 సెలవిమ్మనిG2036 ఆయనతోG846 అనెనుG3004.

And he said unto her, What wilt thou? She saith unto him, Grant that these my two sons may sit, the one on thy right hand, and the other on the left, in thy kingdom.
22

అందుకుG1161 యేసుG2424–మీరేమిG5101 అడుగుచున్నారోG154 అది మీకు తెలిG1492యదుG3756; నేనుG1473 త్రాగబోవుG4095 గిన్నెG4221లోనిదిG3588 మీరు త్రాగG4095గలరాG1410? అని అడుగగా వారు త్రాగగలG1410మనిరిG3004.

But Jesus answered and said, Ye know not what ye ask. Are ye able to drink of the cup that I shall drink of, and to be baptized with the baptism that I am baptized with? They say unto him, We are able.
23

ఆయన–మీరు నాG3450 గిన్నెలోనిదిG4221 త్రాగుదురుG4095 గానిG1161 నాG3450 కుడి వైపుననుG1188 నాG3450 యెడమG2176వైపుననుG1537 కూర్చుండనిచ్చుటG2523 నాG1699 వశమునG1325లేదుG3756; నాG3450 తండ్రిG3962చేతG5259 ఎవరికిG3739 సిద్ధపరచబడెనోG2090 వారికే అది దొరకునని చెప్పెను.

And he saith unto them, Ye shall drink indeed of my cup, and be baptized with the baptism that I am baptized with: but to sit on my right hand, and on my left, is not mine to give, but it shall be given to them for whom it is prepared of my Father.
24

తక్కిన పదిమందిG1176 శిష్యులుG3101 ఈ మాట వినిG191G3588 యిద్దరుG1417 సహోదరులG80మీదG4012 కోపపడిరిG23

And when the ten heard it, they were moved with indignation against the two brethren.
25

గనుకG1161 యేసుG2424 తనయొద్దకుG846 వారిని పిలిచిG4341 అన్యజనులG1484లోG3588 అధికారులుG758 వారిమీదG846 ప్రభుత్వము చేయుదుG2634రనియుG3754, వారిలోG846 గొప్పవారుG3173 వారిమీదG846 అధికారము చేయుదుG2715రనియుG3754 మీకు తెలియునుG1492.

But Jesus called them unto him, and said, Ye know that the princes of the Gentiles exercise dominion over them, and they that are great exercise authority upon them.
26

మీG5213లోG1722 ఆలాG3779గుండG2071 కూడదుG3756; మీలో ఎవడుG3739 గొప్పవాడైG3173 యుండG1096గోరునోG2309 వాడు మీG5216 పరిచారకుడైG1249 యుండవలెనుG2077;

But it shall not be so among you: but whosoever will be great among you, let him be your minister;
27

మీG5213లోG1722 ఎవడుG3739 ముఖ్యుడైG4413 యుండG1511గోరునోG2309 వాడు మీG5216 దాసుడైG1401 యుండ వలెనుG2077.

And whosoever will be chief among you, let him be your servant:
28

ఆలాగేG5618 మనుష్యG444కుమారుడుG5207 పరిచారము చేయించు కొనుటకుG1247 రాG2064లేదుG3756 గానిG235 పరిచారము చేయుటకునుG1247 అనేకులకుG4183 ప్రతిగాG473 విమోచన క్రయధనముగాG3083 తనG848 ప్రాణముG5590 నిచ్చుటకునుG1325 వచ్చెననిG2064 చెప్పెను.

Even as the Son of man came not to be ministered unto, but to minister, and to give his life a ransom for many.
29

వారుG846 యెరికోG2410నుండిG575 వెళ్లుచుండగాG1607 బహుG4183 జనసమూహముG3793 ఆయనG846వెంట వెళ్లెనుG190.

And as they departed from Jericho, a great multitude followed him.
30

ఇదిగోG2400 త్రోవప్రక్కG3598నుG3844 కూర్చున్నG2521 యిద్దరుG1417 గ్రుడ్డివారుG5185 యేసుG2424G3588 మార్గమునG3598 వెళ్లుచున్నాడనిG3855 వినిG191–ప్రభువాG2962, దావీదుG1138 కుమారుడాG5207, మమ్ముG2248 కరుణింపుG1653మనిG3004 కేకలువేసిరిG2896.

And, behold, two blind men sitting by the way side, when they heard that Jesus passed by, cried out, saying, Have mercy on us, O Lord, thou Son of David.
31

ఊరకుండుడనిG4623 జనులుG3793 వారినిG846 గద్దించిరిG2008 గానిG1161 వారు–ప్రభువాG2962, దావీదుG1138 కుమారుడాG5207, మమ్ముG2248 కరుణింపుమనిG1653 మరి బిగ్గరగాG3185 కేకవేసిరిG2896.

And the multitude rebuked them, because they should hold their peace: but they cried the more, saying, Have mercy on us, O Lord, thou Son of David.
32

యేసుG2424 నిలిచిG2476 వారినిG846 పిలిచిG5455–నేను మీG5213కేమిG5101 చేయG4160గోరుచున్నారనిG2306 అడుగగాG2036

And Jesus stood still, and called them, and said, What will ye that I shall do unto you?
33

వారు–ప్రభువాG2962, మాG2257 కన్నులుG3788 తెరవవలెG455ననిరిG3004.

They say unto him, Lord, that our eyes may be opened.
34

కాబట్టిG1161 యేసుG2424 కనికరపడిG4697 వారిG846 కన్నులుG3788 ముట్టెనుG680; వెంటనేG2112 వారు దృష్టిపొందిG308 ఆయనG846 వెంట వెళ్లిరిG190.

So Jesus had compassion on them, and touched their eyes: and immediately their eyes received sight, and they followed him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.