Day 149
Day 150 : 2 రాజులు 7-8 & 1 తిమోతికి 4-6
Day 151

2 రాజులు అధ్యాయము 7

1

అప్పుడు ఎలీషాH477 రాజుతో ఇట్లనెనుH559 యెహోవాH3068 మాటH1697 ఆలకించుముH8085, యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 రేపుH4279 ఈ వేళకుH6256 షోమ్రోనుH8111 ద్వారమందుH8179 రూపాయిH8255 ఒకటింటికి ఒక మానికH5429 సన్నని పిండియుH5560, రూపాయిH8255 ఒకటింటికి రెండు మానికలH5429 యవలునుH8184 అమ్మబడును.

Then Elisha said, Hear ye the word of the LORD; Thus saith the LORD, To morrow about this time shall a measure of fine flour be sold for a shekel, and two measures of barley for a shekel, in the gate of Samaria.
2

అందుకు ఎవరిH834చేతిH3027 మీద రాజుH4428 ఆనుకొనిH8172 యుండెనో ఆ యధిపతిH7991 యెహోవాH3068 ఆకాశమందుH8064 కిటికీలుH699 తెరచిననుH6213 ఆలాగుH2088 జరుగునాH1961 అని దైవH340జనునికిH376 ప్రత్యుత్తరమీయగాH6030 అతడు నీవు కన్నులారH5869 దానిని చూచెదవుH7200 గాని దానినిH8033 తినకుందువనిH398 H3808 అతనితో చెప్పెనుH559.

Then a lord on whose hand the king leaned answered the man of God, and said, Behold, if the LORD would make windows in heaven, might this thing be? And he said, Behold, thou shalt see it with thine eyes, but shalt not eat thereof.
3

అప్పుడు పట్టణపు గుమ్మమునొద్దH8179 నలుగురుH702 కుష్ఠరోగుH6879లుండగాH1961 వారు ఒకరిH376నొకరుH7453 చూచి మనముH587 చచ్చిపోవుH4191 వరకుH5704 ఇచ్చటH6311 ఎందుకుH4100 కూర్చుండవలెనుH3427?

And there were four leprous men at the entering in of the gate: and they said one to another, Why sit we here until we die?
4

పట్టణములోనికిH5892 పోవుదమనుకొంటిమాH935 పట్టణమందుH5892 క్షామమున్నందునH758 అచ్చటH8033 చచ్చిపోదుముH4191; ఇచ్చటH6311 ఊరక కూర్చున్ననుH3427 ఇచ్చటను చచ్చిపోదుముH4191; పదండిH1980, సిరియనులH758 దండుపేటH4264 లోనికి, పోవుదముH5307 రండి, వారు మనలను బ్రదుకనిచ్చినH2421 బ్రదుకుదుముH2421, మనలను చంపినH4191 చత్తుముH4191 అని చెప్పుకొనిH559

If we say, We will enter into the city, then the famine is in the city, and we shall die there: and if we sit still here, we die also. Now therefore come, and let us fall unto the host of the Syrians: if they save us alive, we shall live; and if they kill us, we shall but die.
5

సందెచీకటియందుH5399 సిరియనులH758 దండుH4264 పేటలోనికి పోవలెననిH935 లేచిH6965, సిరియనులH758 దండుH4264 వెలుపలిH7097 భాగమునొద్దకుH5704 రాగాH935 అచ్చటH8033 ఎవరునుH376 కనH2009బడకH369 పోయిరి.

And they rose up in the twilight, to go unto the camp of the Syrians: and when they were come to the uttermost part of the camp of Syria, behold, there was no man there.
6

యెహోవాH136 రథములH7393 ధ్వనియుH6963 గుఱ్ఱములH5483 ధ్వనియుH6963 గొప్పH1419 సమూహపుH2428 ధ్వనియుH6963 సిరియనులH758 దండునకుH4264 వినబడునట్లుH8085 చేయగా వారు మనమీదికిH5921 వచ్చుటకై ఇశ్రాయేలుH3478 రాజుH428 హిత్తీయులH2850 రాజులకునుH4428 ఐగుప్తీయులH4714 రాజులకునుH4428 బత్తెమిచ్చిH7936 యున్నాడని సిరియనులు ఒకరితోH376 నొకరుH251 చెప్పుకొనిH559

For the Lord had made the host of the Syrians to hear a noise of chariots, and a noise of horses, even the noise of a great host: and they said one to another, Lo, the king of Israel hath hired against us the kings of the Hittites, and the kings of the Egyptians, to come upon us.
7

లేచిH6965 తమ గుడారములలోనైననుH168 గుఱ్ఱములలోనైననుH5483 గాడిదలలోనైననుH2543 దండుపేటలోH4264 నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములుH5315 రక్షించుకొనుటH5127 చాలుననుకొని, సందె చీకటినిH5399 ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచిH5800 పారిపోయియుండిరిH5127.

Wherefore they arose and fled in the twilight, and left their tents, and their horses, and their asses, even the camp as it was, and fled for their life.
8

కాబట్టి ఆH428 కుష్ఠరోగులుH6879 దండుపేటH4264 వెలుపటిH7097 భాగమునొద్దకుH5704 వచ్చిH935 యొకH259 గుడారముH168 జొచ్చిH935 భోజనH398పానములుచేసిH8354, అచ్చటH8033 నుండిH480 వెండిH3701 బంగారములనుH2091 బట్టలనుH899 ఎత్తికొనిH5375 పోయిH1980 దాచిపెట్టిH2934, తిరిగి వచ్చిH7725 మరియొకH312 గుడారముH168 జొచ్చిH935 అచ్చటనుండిH8033 సొమ్ము ఎత్తికొనిH5375 పోయిH1980 దాచిపెట్టిరిH2934.

And when these lepers came to the uttermost part of the camp, they went into one tent, and did eat and drink, and carried thence silver, and gold, and raiment, and went and hid it; and came again, and entered into another tent, and carried thence also, and went and hid it.
9

వారు మనముH587 చేయునదిH6213 మంచిH3651 పనికాదుH3808, నేటిH2088దినముH3117 శుభవర్తమానముగలH1309 దినముH3117, మనముH587 ఊరకొననేలH2814? తెల్లవారుH1242వరకుH5704 మనము ఇచ్చట నుండినH2442 యెడల ఏదైన నొక అపాయముH5771 మనకు సంభవించునుH4672 గనుక మనము వెళ్లిH1980 రాజుH4428 ఇంటిH1004 వారితో సంగతి తెలియజెప్పుదముH5046 రండనిH935 ఒకరితోH376నొకరుH7453 చెప్పుకొనిH559

Then they said one to another, We do not well: this day is a day of good tidings, and we hold our peace: if we tarry till the morning light, some mischief will come upon us: now therefore come, that we may go and tell the king's household.
10

వచ్చిH935 పట్టణపుH5892 ద్వారపాలకునిH7778 పిలిచిH7121 మేము సిరియనులH758 దండుపేటకుH4264 పోతివిుH935. అచ్చటH8033 ఏ మనిషియుH376 కనబడH2009లేదుH369, మనిషిH120 చప్పుడైననుH6963 లేదు. కట్టబడినH631 గుఱ్ఱములునుH5483 కట్టబడినH631 గాడిదలునుH2543 ఉన్నవి గానిH518 గుడారములH168 దగ్గర ఎవరును లేరని వానితో అనగాH5046

So they came and called unto the porter of the city: and they told them, saying, We came to the camp of the Syrians, and, behold, there was no man there, neither voice of man, but horses tied, and asses tied, and the tents as they were.
11

వాడు ద్వారపాలకునిH7778 పిలిచెనుH7121. వారు లోపలనున్నH6441 రాజుH4428 ఇంటివారితోH1004 ఆ సమాచారము తెలియజెప్పగాH5046

And he called the porters; and they told it to the king's house within.
12

రాజుH4428 రాత్రియందుH3915 లేచిH6965 తన సేవకులనుH5650 పిలిచి సిరియనులుH758 మనకు చేసినదానినిH6213 నేను మీకు చూపింతునుH5046; మనముH587 ఆకలితోనున్నH7457 సంగతి వారికి తెలిసియున్నదిH3045 గనుక వారు పట్టణములోH5892నుండిH4480 బయటకు వచ్చినయెడలH3318 మనము వారిని సజీవులనుగాH2416 పట్టుకొనిH8610 పట్టణH5892మందుH413 ప్రవేశింపగలమనిH935 యోచనచేసి, పేటH4264 విడిచిH3318 పొలములోనికిH7704 పోయి పొంచియున్నారనిH2247 వారితోH413 అనెనుH559.

And the king arose in the night, and said unto his servants, I will now shew you what the Syrians have done to us. They know that we be hungry; therefore are they gone out of the camp to hide themselves in the field, saying, When they come out of the city, we shall catch them alive, and get into the city.
13

అప్పుడు అతని సేవకులలోH5650 ఒకడుH259 ఈలాగు మనవిచేసెనుH4994 ఇంతకుముందు ఇశ్రాయేలువారలలోH3478 బహుమందిH1995 మనుష్యులు లయమైH8552 పోయిరి గదా ఇక అయిదుగురుH2568 లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందుH5892 మిగిలియున్నH7604 రౌతులలొ అయిదుగురినిH2568 తీసికొనిH3947 పోనిమ్ము; మనము వారిని పంపిH7971 చూచెదమనిH7200 చెప్పెనుH559.

And one of his servants answered and said, Let some take, I pray thee, five of the horses that remain, which are left in the city, (behold, they are as all the multitude of Israel that are left in it: behold, I say, they are even as all the multitude of the Israelites that are consumed:) and let us send and see.
14

వారు జోడుH8147 రథములనుH7393 వాటి గుఱ్ఱములనుH5483 తీసికొనగాH3947 సిరియనులH758 సైన్యముH4264వెనుకH310 పోయిH1980 చూచిH7200 రండని రాజుH4428 వారికి సెలవిచ్చిH559 పంపెనుH7971.

They took therefore two chariot horses; and the king sent after the host of the Syrians, saying, Go and see.
15

కాబట్టి వారు వారివెనుకH310 యొర్దానుH3383 నదివరకుH5704 పోయిH1980, సిరియనులుH758 తొందరగాH2648 పోవుచు, పోయినంత లెక్కH1870 పారవేసినH7993 వస్త్రములనుH899 సామానులనుH3627 చూచిH2009, ఆ దూతలుH4397 తిరిగివచ్చిH7725 రాజుతోH4428 సంగతి తెలియజెప్పగాH5046

And they went after them unto Jordan: and, lo, all the way was full of garments and vessels, which the Syrians had cast away in their haste. And the messengers returned, and told the king.
16

జనులుH5971 బయలుదేరిH3318 సిరియనులH758 దండుపేటనుH4264 దోచుకొనిరిH962. కాబట్టి యెహోవాH3068 మాటH1697 చొప్పున రూపాయిH8255 ఒకటింటికి ఒక మానికH5429 సన్నని పిండియుH5560 రెండు మానికలH5429 యవలునుH8184 అమ్మబడెను.

And the people went out, and spoiled the tents of the Syrians. So a measure of fine flour was sold for a shekel, and two measures of barley for a shekel, according to the word of the LORD.
17

ఎవనిH834 చేతిH3027మీదH5921 రాజుH4428 ఆనుకొనిH8172 యుండెనో ఆ యధిపతిH7991 ఆ ద్వారమునH8179 నిలువబడుటకు నిర్ణయింపబడగాH685, రాజుH4428 దైవH430జనునియొద్దకుH376 వచ్చినప్పుడుH3381 ఆ దైవH430జనుడుH376 అతనితో చెప్పినప్రకారముH1696 ద్వారమందుH8179 జనులH5971 త్రొక్కుడుచేతH7429 అతడు మరణమాయెనుH4191.

And the king appointed the lord on whose hand he leaned to have the charge of the gate: and the people trode upon him in the gate, and he died, as the man of God had said, who spake when the king came down to him.
18

మరియు రూపాయిH8255 ఒకటింటికి రెండు మానికలH5429 యవలునుH8184, రూపాయిH8255 ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియుH5560, రేపుH4279 ఈ వేళప్పుడుH6256 షోమ్రోనులోH8111 అమ్మబడునని దైవH430జనుడుH376 రాజుతోH4428 చెప్పిన మాటH1696 నెరవేరెనుH1961.

And it came to pass as the man of God had spoken to the king, saying, Two measures of barley for a shekel, and a measure of fine flour for a shekel, shall be to morrow about this time in the gate of Samaria:
19

ఆ యధిపతిH7991 యెహోవాH3068 ఆకాశమందుH8064 కిటికీలుH699 తెరచిననుH6213 అదిH1697 జరుగునాH1961 అని ఆ దైవH430జనునితోH376 చెప్పగాH559 అతడు నీవు కన్నులారH5869 చూచెదవుగానిH7200 దానినిH8033 తినకపోదువనిH398 H3808 ఆ యధిపతితోH7991 చెప్పెనుH6030.

And that lord answered the man of God, and said, Now, behold, if the LORD should make windows in heaven, might such a thing be? And he said, Behold, thou shalt see it with thine eyes, but shalt not eat thereof.
20

జనులుH5971 ద్వారమందుH8179 అతని త్రొక్కగాH7429 అతడు మరణమాయెనుH4191 గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెనుH1961.

And so it fell out unto him: for the people trode upon him in the gate, and he died.

2 రాజులు అధ్యాయము 8

1

ఒకనాడు ఎలీషాH477 తాను బ్రదికించినH2421 బిడ్డకుH1121 తల్లియైన ఆమెనుH802 పిలిచి యెహోవాH3068 క్షామకాలముH7458 రప్పింపH7121 బోవుచున్నాడు; ఏడుH7651 సంవత్సరములుH8141 దేశములోH776 క్షామము కలుగుననిH935 చెప్పి నీవు లేచిH6965, నీవునుH859 నీ యింటివారునుH1004 ఎచ్చటH834నుండుటH1481 అనుకూలమో అచ్చటికి పోవుడనగాH1980

Then spake Elisha unto the woman, whose son he had restored to life, saying, Arise, and go thou and thine household, and sojourn wheresoever thou canst sojourn: for the LORD hath called for a famine; and it shall also come upon the land seven years.
2

ఆ స్త్రీH802 లేచిH6965 దైవH430జనునిH376 మాటచొప్పునH1697 చేసిH6213, తనH1931 యింటివారినిH1004 తోడుకొని ఫిలిష్తీయులH6430 దేశమునకుH776 పోయిH1980 యేడుH7651 సంవత్సరములుH8141 అక్కడ వాసముచేసెనుH1481.

And the woman arose, and did after the saying of the man of God: and she went with her household, and sojourned in the land of the Philistines seven years.
3

అయితే ఆ యేడుH7651 సంవత్సరములుH8141 గతించినH7097 తరువాత ఆ స్త్రీH802 ఫిలిష్తీయులH6430 దేశములోనుండిH776 వచ్చిH7725 తన యింటినిH1004 గూర్చియుH413 భూమినిH7704 గూర్చియుH413 మనవిH6817 చేయుటకై రాజునొద్దకుH4428 పోయెనుH3318.

And it came to pass at the seven years' end, that the woman returned out of the land of the Philistines: and she went forth to cry unto the king for her house and for her land.
4

రాజుH4428 దైవH430జనునిH376 పనివాడగుH5288 గేహజీH1522తోH413 మాటలాడిH1696 ఎలీషాH477 చేసినH6213 గొప్పH1419 కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమనిH5608 ఆజ్ఞనిచ్చిH559 యుండెను.

And the king talked with Gehazi the servant of the man of God, saying, Tell me, I pray thee, all the great things that Elisha hath done.
5

అతడు ఒక మృతునికిH4191 ప్రాణముH2421 తిరిగి రప్పించిన సంగతి వాడుH1931 రాజునకుH4428 తెలియజెప్పుచుండగాH5608, ఎలీషాH477 బ్రదికించినH2421 బిడ్డH1121 తల్లిH802 తన యింటినిH1004 గూర్చియుH5921 భూమినిH7704 గూర్చియుH5921 రాజుతోH4428 మనవిచేయH6817 వచ్చెను. అంతట గేహజీH1522 నా యేలినవాడవైనH113 రాజాH4428 ఆ స్త్రీH802 యిదేH2063; మరియు ఎలీషాH477 తిరిగి బ్రదికించినH2421 యీమెబిడ్డH1121 వీడేH2088 అని చెప్పగాH559

And it came to pass, as he was telling the king how he had restored a dead body to life, that, behold, the woman, whose son he had restored to life, cried to the king for her house and for her land. And Gehazi said, My lord, O king, this is the woman, and this is her son, whom Elisha restored to life.
6

రాజుH4428 ఆ స్త్రీనిH802 అడిగినప్పుడుH7592 ఆమె అతనితో సంగతి తెలియజెప్పెనుH5608. కాబట్టి రాజుH4428 ఆమె పక్షముగా ఒకH259 అధిపతినిH5631 నియమించిH5414, ఆమె సొత్తు యావత్తునుH3605 ఆమె దేశముH776 విడిచినప్పటినుండిH5800 నేటిH6258 వరకుH5704 భూమిH776 ఫలించినH8393 పంటH7704 యావత్తునుH3605 ఆమెకు మరల ఇమ్మనిH7725 సెలవిచ్చెనుH559.

And when the king asked the woman, she told him. So the king appointed unto her a certain officer, saying, Restore all that was hers, and all the fruits of the field since the day that she left the land, even until now.
7

ఎలీషాH477 దమస్కునకుH1834 వచ్చెనుH935. ఆ కాలమున సిరియాH758 రాజైనH4428 బెన్హదదుH1130 రోగియైH2470 యుండి, దైవH430 జనుడైనH376 అతడు ఇక్కడికిH5704 వచ్చియున్నాడనిH935 తెలిసికొని

And Elisha came to Damascus; and Benhadad the king of Syria was sick; and it was told him, saying, The man of God is come hither.
8

హజాయేలునుH2371 పిలిచి నీవు ఒక కానుకనుH4503 చేతH3027 పట్టుకొనిH3947 దైవH430 జనుడైనH376 అతనిని ఎదుర్కొనH7122 బోయిH1980 ఈ రోగముH2483 పోయిH4480 నేను బాగుపడుదునాH2421 లేదా అని అతనిద్వారాH4480 యెహోవాయొద్దH3068 విచారణH1875 చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.

And the king said unto Hazael, Take a present in thine hand, and go, meet the man of God, and enquire of the LORD by him, saying, Shall I recover of this disease?
9

కాబట్టి హజాయేలుH2371 దమస్కులోనున్నH1834 మంచి వస్తువులన్నిటిలోH2898 నలువదిH705 ఒంటెలH1581 మోతంతH4853 కానుకగాH4503 తీసికొనిH3947 అతనిని ఎదుర్కొనH7122 బోయిH1980 అతని ముందరH6440 నిలిచిH5975 నీ కుమారుడునుH1121 సిరియాH758 రాజునైనH4428 బెన్హదదుH1130 నాకు కలిగిన రోగముH2483 పోయి నేను బాగుపడుదునాH2421 లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెననిH7971 చెప్పెనుH559.

So Hazael went to meet him, and took a present with him, even of every good thing of Damascus, forty camels' burden, and came and stood before him, and said, Thy son Benhadad king of Syria hath sent me to thee, saying, Shall I recover of this disease?
10

అప్పుడు ఎలీషాH477 నీవు అతని యొద్దకుH413 పోయిH1980 నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిH2421 చెప్పుముH559. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణముH4191 సంభవించునని యెహోవాH3068 నాకు తెలియజేసెననిH7200 పలికిH559

And Elisha said unto him, Go, say unto him, Thou mayest certainly recover: howbeit the LORD hath shewed me that he shall surely die.
11

హజాయేలు ముఖముH6440 చిన్నబోవునంతH954 వరకుH5704 ఆ దైవH430 జనుడుH376 అతని తేరి చూచుచు కన్నీళ్లుH1058 రాల్చెను.

And he settled his countenance stedfastly, until he was ashamed: and the man of God wept.
12

హజాయేలుH2371 నా యేలినవాడవైనH113 నీవు కన్నీళ్లుH1058 రాల్చెదవేమనిH4069 అతని నడుగగాH559 ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH559 ఇశ్రాయేలువారిH3478 గట్టిH4013 స్థలములను నీవు కాల్చిH784 వేయుదువుH7971; వారి యౌవనస్థులనుH970 కత్తిచేతH2719 హతముH2026 చేయుదువు; వారి పిల్లలనుH5768 నేలకు వేసి కొట్టిH7376 చంపుదువు; వారి గర్భిణులH2030 కడుపులను చింపిH1234 వేయుదువు గనుకH3588 నీవు వారికి చేయబోవుH6213 కీడునుH7451 నే నెరిగియుండుటచేతH3045 కన్నీళ్లు రాల్చుచున్నాను.

And Hazael said, Why weepeth my lord? And he answered, Because I know the evil that thou wilt do unto the children of Israel: their strong holds wilt thou set on fire, and their young men wilt thou slay with the sword, and wilt dash their children, and rip up their women with child.
13

అందుకు హజాయేలుH2371 కుక్కవంటివాడనగుH3611 నీ దాసుడనైనH5650 నేను ఇంతH1419 కార్యముH1697 చేయుటకుH6213 ఎంతటిH4100 వాడను అని అతనితో అనగాH559, ఎలీషాH477 నీవు సిరియాH758 మీదH5921 రాజవగుదువనిH4428 యెహోవాH3068 నాకు బయలుపరచిH7200 యున్నాడనెనుH559.

And Hazael said, But what, is thy servant a dog, that he should do this great thing? And Elisha answered, The LORD hath shewed me that thou shalt be king over Syria.
14

అతడు ఎలీషానుH477 విడిచి వెళ్లిH1980 తన యజమానునిH113 యొద్దకుH413 రాగాH935 అతడు ఎలీషాH477 నీతో చెప్పినH559 దేమనిH4100 అడుగగాH559 అతడు నిజముగా నీవు బాగుపడుదువనిH2421 అతడు చెప్పెననెనుH559.

So he departed from Elisha, and came to his master; who said to him, What said Elisha to thee? And he answered, He told me that thou shouldest surely recover.
15

అయితే మరునాడుH4283 హజాయేలుH2371 ముదుగుH4346 బట్ట తీసికొనిH3947 నీటిలోH4325 ముంచిH2881 రాజు ముఖముH6440 మీదH5921 పరచగాH6566 అతడు చచ్చెనుH4191; అప్పుడు హజాయేలుH2371 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And it came to pass on the morrow, that he took a thick cloth, and dipped it in water, and spread it on his face, so that he died: and Hazael reigned in his stead.
16

అహాబుH256 కుమారుడునుH1121 ఇశ్రాయేలువారికిH3478 రాజునైనH4428 యెహోరాముH3141 ఏలుబడిలో అయిదవH2568 సంవత్సరమందుH8141 యెహోషాపాతుH3092 యూదాH3063 రాజైH4428 యుండగా యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహోరాముH3088 ఏల నారంభించెనుH4427.

And in the fifth year of Joram the son of Ahab king of Israel, Jehoshaphat being then king of Judah, Jehoram the son of Jehoshaphat king of Judah began to reign.
17

అతడు ఏల నారంభించినప్పుడుH4427 ముప్పదిH7970 రెండేండ్లవాడై యుండి యెరూషలేమందుH3389 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

Thirty and two years old was he when he began to reign; and he reigned eight years in Jerusalem.
18

ఇతడు అహాబుH256 కుమార్తెనుH1323 పెండ్లిH802 చేసికొనిH6213 యుండెనుH1961 గనుక అహాబుH256 కుటుంబికులH1004 వలెనేH834 ఇతడును ఇశ్రాయేలుH3478 రాజులుH4428 ప్రవర్తించినట్లుH1870 ప్రవర్తించుచుH1980 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he walked in the way of the kings of Israel, as did the house of Ahab: for the daughter of Ahab was his wife: and he did evil in the sight of the LORD.
19

అయినను యెహోవాH3068 సదాకాలముH3117 తన సేవకుడగుH5650 దావీదునకునుH1732 అతని కుమారులకునుH1121 దీపముH5216 నిలిపెదనని మాటH559 యిచ్చిH5414 యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదానుH3063 నశింపH7843 జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెనుH3808.

Yet the LORD would not destroy Judah for David his servant's sake, as he promised him to give him alway a light, and to his children.
20

ఇతని దినములలోH3117 ఎదోమీయులుH123 యూదాH3063 రాజునకుH4428 ఇక లోబడుటH8478 మాని అతనిమీద తిరుగుబాటుH6586 చేసి, తమమీదH5921 నొకని రాజుగాH4428 నియమించుకొనినందునH4427

In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
21

యెహోరాముH3141 తన రథముH7393 లన్నిటినిH3605 తీసికొని పోయి జాయీరుH6811 అను స్థలమునకు వచ్చిH5674 రాత్రివేళH3915 లేచిH6965 తన చుట్టునున్నH5437 ఎదోమీయులనుH123 రథములమీదిH7393 అధిపతులనుH8269 హతముచేయగాH5221 జనులుH5971 తమ తమ గుడారములకుH168 పారిపోయిరిH5127.

So Joram went over to Zair, and all the chariots with him: and he rose by night, and smote the Edomites which compassed him about, and the captains of the chariots: and the people fled into their tents.
22

అయితే నేటిH3117 వరకునుH5704 ఎదోమీయులుH123 తిరుగుబాటుH6586 చేసి యూదాH3063 వారికి లోబడకయేH8478 యున్నారు. మరియు ఆH1931 సమయమందుH6256 లిబ్నాH3841 పట్టణమును తిరుగబడెనుH6586.

Yet Edom revolted from under the hand of Judah unto this day. Then Libnah revolted at the same time.
23

యెహోరాముH3141 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 దానిH834 నంతటినిగూర్చియుH3605 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.

And the rest of the acts of Joram, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
24

యెహోరాముH3141 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తన పితరులH1 సమాధిలో దావీదుH1732 పురమునందుH5892 పాతిపెట్టబడెనుH6912. అతని కుమారుడైనH1121 అహజ్యాH274 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Joram slept with his fathers, and was buried with his fathers in the city of David: and Ahaziah his son reigned in his stead.
25

అహాబుH256 కుమారుడునుH1121 ఇశ్రాయేలుH3478 రాజునైనH4428 యెహోరాముH3141 ఏలుబడిలో పంH6240 డ్రెండవH8147 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజైనH4428 యెహోరాముH3088 కుమారుడైనH1121 అహజ్యాH274 యేలనారంభించెనుH4427.

In the twelfth year of Joram the son of Ahab king of Israel did Ahaziah the son of Jehoram king of Judah begin to reign.
26

అహజ్యాH274 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 రెండేంH8147 డ్లవాడైH8141 యుండి యెరూషలేములోH3389 ఒకH259 సంవత్సరముH8141 ఏలెనుH4427. అతని తల్లిH517 పేరుH8034 అతల్యాH6271; ఈమె ఇశ్రాయేలుH3478 రాజైనH4428 ఒమీH6018 కుమార్తెH1323.

Two and twenty years old was Ahaziah when he began to reign; and he reigned one year in Jerusalem. And his mother's name was Athaliah, the daughter of Omri king of Israel.
27

అతడు అహాబుH256 కుటుంబికులH1004 ప్రవర్తననుH1870 అనుసరించుచుH1980, వారివలెనే యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213; అతడుH1931 అహాబుH256 ఇంటివారికిH1004 అల్లుడుH2860.

And he walked in the way of the house of Ahab, and did evil in the sight of the LORD, as did the house of Ahab: for he was the son in law of the house of Ahab.
28

అతడు అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3141తోకూడH854 రామోత్గిలాదునందుH7433 సిరియాH758 రాజైనH4428 హజాయేలుH2371తో యుద్ధముH4421 చేయ బయలుదేరగాH1980 సిరియనులుH761 యెహోరామునుH3141 గాయపరచిరిH5221.

And he went with Joram the son of Ahab to the war against Hazael king of Syria in Ramothgilead; and the Syrians wounded Joram.
29

రాజైనH4428 యెహోరాముH3141 సిరియాH758 రాజైనH4428 హజాయేలుతోH2371 రామాలోH7414 యుద్ధముH3898 చేసినప్పుడు సిరియనులవలనH761 తాను పొందిన గాయములనుH4347 బాగుచేసికొనుటకైH7495 యెజ్రెయేలుH3157 ఊరికి తిరిగి రాగాH7725 యూదాH3063 రాజైనH4428 యెహోరాముH3088 కుమారుడైనH1121 అహజ్యాH274 అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3141 రోగిH2470 యాయెనని తెలిసికొని అతని దర్శించుటకైH7200 యెజ్రెయేలుH3157 ఊరికి వచ్చెనుH3381.

And king Joram went back to be healed in Jezreel of the wounds which the Syrians had given him at Ramah, when he fought against Hazael king of Syria. And Ahaziah the son of Jehoram king of Judah went down to see Joram the son of Ahab in Jezreel, because he was sick.

1 తిమోతికి అధ్యాయము 4

1

అయితే కడవరిG5306 దినములG2540లోG1722 కొందరుG5100 అబద్ధికులG5573 వేషధారణవలనG5272 మోసపరచుG4108 ఆత్మలయందునుG4151

Now the Spirit speaketh expressly, that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits, and doctrines of devils;
2

దయ్యములG1140 బోధయందునుG1319 లక్ష్యముంచిG4337, విశ్వాసG4102 భ్రష్టులగుదురనిG868 ఆత్మG4151 తేటగాG4490 చెప్పుచున్నాడుG3004.

Speaking lies in hypocrisy; having their conscience seared with a hot iron;
3

ఆ అబద్ధికులుG5573, వాతవేయబడినG2748 మనస్సాక్షిG893గలవారైG2398, వివాహముG1060నిషేధించుచుG2967, సత్యవిషయమైG225 అనుభవజ్ఞానముగలG1921 విశ్వాసులుG4103 కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించిపుచ్చుకొనునిమిత్తముG1519 G3336దేవుడుG2316 సృజించినG2936 ఆహారవస్తువులనుG1033 కొన్నిటిని తినుట మానవలెననిG567 చెప్పు చుందురు.

Forbidding to marry, and commanding to abstain from meats, which God hath created to be received with thanksgiving of them which believe and know the truth.
4

దేవుడుG2316 సృజించినG2938 ప్రతిG3956 వస్తువును మంచిదిG2570. కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించిG3326 పుచ్చుకొనినయెడలG2983 ఏదియు నిషేధింపతగినదిG579;కాదుG3762;

For every creature of God is good, and nothing to be refused, if it be received with thanksgiving:
5

ఏలయనగా అది దేవునిG2316 వాక్యముG3056 వలననుG1223 ప్రార్థనG1783వలననుG1223 పవిత్రపరచబడుచున్నదిG37.

For it is sanctified by the word of God and prayer.
6

ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడలG5294 G3588 G80,నీవు అనుసరించుచువచ్చినG2071 విశ్వాసG4102సుబోధG2570 G1319 సంబంధమైనG3588 వాక్యములచేతG3056పెంపారుచుG1789క్రీస్తుG5547యేసునకుG2424మంచిG2570పరిచారకుడవైG1249యుందువు.

If thou put the brethren in remembrance of these things, thou shalt be a good minister of Jesus Christ, nourished up in the words of faith and of good doctrine, whereunto thou hast attained.
7

అపవిత్రములైనG952 ముసలమ్మG1126 ముచ్చటలనుG3454 విసర్జించి, దేవభక్తిG2150 విషయములో నీకుG4314 నీవేG4572 సాధకముG1128 చేసికొనుము.

But refuse profane and old wives' fables, and exercise thyself rather unto godliness.
8

శరీరG4984 సంబంధమైనG1063 సాధకముG1129 కొంచెముమట్టుకేG3641 ప్రయోజనకరమవునుG2076 G5624 గానిG1161 దైవభక్తిG2150 యిప్పటిG3568 జీవముG2222 విషయములోను రాబోవుG3195 జీవముG2222 విషయములోను వాగ్దానము తోG1860 కూడినదైనందునG2192 అది అన్ని విషయములలోG3956 ప్రయోజనకరమవునుG5624.

For bodily exercise profiteth little: but godliness is profitable unto all things, having promise of the life that now is, and of that which is to come.
9

ఈ వాక్యముG3056 నమ్మదగినదియుG4103 పూర్ణాంగీకారమునకుG3956 G594 యోగ్యమునైయున్నదిG514.

This is a faithful saying and worthy of all acceptation.
10

మనుష్యులG444 కందరికిG3956 రక్షకుడునుG4990,మరి విశేషముగాG3122 విశ్వాసులకుG4103 రక్షకుడునైనG4990 జీవముగలG2198 దేవునిG2316 యందుG1909 మనముG2532 నిరీక్షణనుంచియున్నాముG1679 గనుకG3754 ఇందు నిమిత్తముG1519 G5124 ప్రయాసముతోG2872 పాటుపడుచున్నాముG3679.

For therefore we both labour and suffer reproach, because we trust in the living God, who is the Saviour of all men, specially of those that believe.
11

ఈ సంగతులG5023 నాజ్ఞాపించిG3853 బోధించుముG1321.

These things command and teach.
12

 

నీ యౌవనమునుG3503బట్టిG4675 ఎవడునుG3367 నిన్ను తృణీకరింపనియ్యకుముG2706 గానిG1096,మాటG391 లోనుG1722,ప్రవర్తనలోను, ప్రేమలోనుG26, విశ్వాసముG4102 లోనుG1722, పవిత్రతG47లోనుG1722, విశ్వాసులకుG4103మాదిరిగాG5179 ఉండుము.

Let no man despise thy youth; but be thou an example of the believers, in word, in conversation, in charity, in spirit, in faith, in purity.
13

నేను వచ్చువరకుG2064 G2193 చదువుటయందునుG320, హెచ్చరించుటయందునుG3874, బోధించుటయందునుG1319 జాగ్రత్తగా ఉండుముG4337

Till I come, give attendance to reading, to exhortation, to doctrine.
14

పెద్దలుG4244 హస్తG5495 నిక్షేపణముచేయగాG1936 ప్రవచనG4394 మూలమునG1223 నీకుG4671 అనుగ్రహింపబడిG1325 నీలో ఉన్నG1722 వరమునుG5486 అలక్ష్యముG272 చేయకుముG3361.

Neglect not the gift that is in thee, which was given thee by prophecy, with the laying on of the hands of the presbytery.
15

నీG4675 అభివృద్ధిG4297 అందరికిG3956 తేటగా కనబడు నిమిత్తముG5600 G5318 వీటినిG2525 మనస్కరించుముG3191, వీటియందేG5023 సాధకము చేసికొనుముG2468.

Meditate upon these things; give thyself wholly to them; that thy profiting may appear to all.
16

నిన్నుగూర్చియుG4572 నీ బోధనుG1319 గూర్చియుG3588 జాగ్రత్త కలిగియుండుముG1907, వీటిలోG846 నిలుకడగాG1961 ఉండుము; నీవీలాగుచేసిG4160 నిన్నును నీG2532 బోధ వినువారినిG191 రక్షించుకొందువుG4982.

Take heed unto thyself, and unto the doctrine; continue in them: for in doing this thou shalt both save thyself, and them that hear thee.

1 తిమోతికి అధ్యాయము 5

1

వృద్ధునిG4245 గద్దింపకG1969 G3361 తండ్రిగాG3962 భావించిG3870 అతనిG5613 హెచ్చరించుము.

Rebuke not an elder, but intreat him as a father; and the younger men as brethren;
2

అన్నదమ్ములనిG80 యౌవనులనుG3501, తల్లులనిG3384 వృద్ధ స్త్రీలనుG4245, అక్కచెల్లెండ్రనిG79 పూర్ణG3956 పవిత్రతG47 తోG1722 యౌవనస్త్రీలనుG3501 హెచ్చరించుము.

The elder women as mothers; the younger as sisters, with all purity.
3

నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రనుG5503 సన్మానింపుముG5091.

Honour widows that are widows indeed.
4

అయితేG1487G5100 విధవరాలికైననుG5503 పిల్లలుG5043 గాని మనుమలుG1549 గాని యుండినG2192 యెడల, వీరు మొదటG4412 తమ యింటిG3624 వారియెడల భక్తి కనుపరచుటకునుG2151, తమ తలిదండ్రులకుG4269 ప్రత్యుపకారముG591 G287 చేయుటకును నేర్చుకొనవలెనుG3129; ఇది దేవునిG2316 దృష్టికనుకూలమైయున్నదిG587.

But if any widow have children or nephews, let them learn first to shew piety at home, and to requite their parents: for that is good and acceptable before God.
5

అయితే నిజముగాG3689 అనాథయైన విధవరాలుG5503 ఏకాకియై యుండిG3443, దేవునిG2316 మీదనేG1909 తన నిరీక్షణనుంచుకొనిG1679, విజ్ఞాపనలయందునుG1162 ప్రార్థనలయందునుG4335 రేయింG3571 బగలుG2250 నిలుకడగాG4357 ఉండును.

Now she that is a widow indeed, and desolate, trusteth in God, and continueth in supplications and prayers night and day.
6

సుఖభోగములయందుG4684 ప్రవర్తించునది బ్రదుకు చుండియుG2198 చచ్చినదైG2348 యుండును.

But she that liveth in pleasure is dead while she liveth.
7

వారుG5600 నిందారహితులైG432 యుండునట్లుG2532 ఈలాగుG5023 ఆజ్ఞాపించుముG3853

And these things give in charge, that they may be blameless.
8

ఎవడైననుG5100 స్వకీయులనుG2398, విశేషముగాG3122 తన యింటివారినిG3609, సంరక్షింపక పోయినయెడలG4306 G3756 వాడు విశ్వాసG4102 త్యాగము చేసినవాడైG720 అవిశ్వాసికన్నG571 చెడ్డవాడైG5501 యుండును.

But if any provide not for his own, and specially for those of his own house, he hath denied the faith, and is worse than an infidel.
9

అరువదిG1835 ఏండ్లG2094 కంటె తక్కువవయస్సుG1096 లేక, ఒక్కG1520 పురుషునికేG435 భార్యయైG1135,

Let not a widow be taken into the number under threescore years old, having been the wife of one man,
10

సత్‌G2570 క్రియలకుG2041 పేరుపొందినG3140 విధవరాలుG5503 పిల్లలను పెంచిG5044, పరదేశులకు అతిథ్యమిచ్చిG3580, పరిశుద్ధులG40 పాదములుG4228 కడిగిG3538, శ్రమపడువారికిG2346 సహాయముచేసిG1884, ప్రతిG3956 సత్కాG18 ర్యముG2041 చేయ బూనుకొనినదైG1872 తేG1487 ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చునుG2639.

Well reported of for good works; if she have brought up children, if she have lodged strangers, if she have washed the saints' feet, if she have relieved the afflicted, if she have diligently followed every good work.
11

యౌవనస్థులైనG3501 విధవ రాండ్రనుG5503 లెక్కలోG1640 చేర్చవద్దుG3361;

But the younger widows refuse: for when they have begun to wax wanton against Christ, they will marry;
12

వారు క్రీస్తునకుG5547 విరోధముగాG2691 నిరంకుశలైనప్పుడుG114 తమ మొదటిG4413 విశ్వాసమునుG4102 వదలుకొనిరను తీర్పుG2917 పొందినవారైG2192 పెండ్లాడగోరుదురుG2309.

Having damnation, because they have cast off their first faith.
13

మరియుG2532 వారు ఇంటింట తిరుగులాడుచుG4022, బద్ధకురాండ్రగుటకుG692 మాత్రమేG3440 గాకG3756, ఆడరాని మాటలాడుచుG2980, వదరుబోతులునుG5397 పరులజోలికిG4021 పోవువారునగుటకునుG260 నేర్చుకొందురుG3129.

And withal they learn to be idle, wandering about from house to house; and not only idle, but tattlers also and busybodies, speaking things which they ought not.
14

కాబట్టిG3767 యౌవన స్త్రీలుG3501 వివాహముG1060 చేసికొని పిల్లలను కనిG5041 గృహపరిపాలనG3616 జరిగించుచు, నిందించుటకుG5484 విరోధికిG480 అవకాశG874 మియ్యG1325 కుండవలెననిG3367 కోరు చున్నానుG1014.

I will therefore that the younger women marry, bear children, guide the house, give none occasion to the adversary to speak reproachfully.
15

ఇంతకుముందేG2235 కొందరుG5100 త్రోవనుండి తొలగి పోయిG1624 సాతానుG4567 నుG1063 వెంబడించినవారైరిG3694.

For some are already turned aside after Satan.
16

విశ్వాసురాలైనG4103 యేG1536 స్త్రీ యింటనైనను విధవరాండ్రుంG5503 డినయెడలG2192, సంఘముG1577 నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రకుG5503 సహాయము చేయుటకైG1884 దానిమీదG2443 భారములేకుండG916 ఆమెయే వీరికి సహాయము చేయవలెనుG1884.

If any man or woman that believeth have widows, let them relieve them, and let not the church be charged; that it may relieve them that are widows indeed.
17

బాగుగాG2573 పాలనచేయుG4291 పెద్దలనుG4245, విశేషముగాG3122 వాక్యG3056 మందునుG1722 ఉపదేశమందునుG1319 ప్రయాసపడువారినిG2872, రెట్టింపుG1362 సన్మానమునకుG5092 పాత్రులనుగా ఎంచవలెనుG515.

Let the elders that rule well be counted worthy of double honour, especially they who labour in the word and doctrine.
18

ఇందుకుG1063 నూర్చెడిG248 యెద్దుG1016 మూతికి చిక్కముG5392 వేయవద్దుG3756 అని లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

For the scripture saith, Thou shalt not muzzle the ox that treadeth out the corn. And, The labourer is worthy of his reward.
19

మరియుG2535 పనివాడుG2040 తనG848 జీతమునకుG3408 పాత్రుడుG514 ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులుంటేనేగానిG3144 పెద్దమీదG4245 దోషా రోపణG2724 అంగీకరింపG3858 కుముG3361

Against an elder receive not an accusation, but before two or three witnesses.
20

ఇతరులుG3062 భయపడునిమిత్తముG2192 పాపము చేయువారినిG264 అందరిG3956 యెదుటG1909 గద్దింపుముG1651.

Them that sin rebuke before all, that others also may fear.
21

విరోధ బుద్ధితోనైననుG4299 పక్షపాతముG4346తోనైననుG2596 ఏమియుG3367చేయకG4160, నేను చెప్పిన ఈ సంగతులనుG5023 గైకొనవలెననిG5442 దేవునిG2316 యెదుటనుG1799, క్రీస్తుG5547 యేసుG ఎదుటనుG1799, ఏర్పరచబడినG1588 దేవ దూతలG32యెదుటనుG1799 నీకు ఆనబెట్టుచున్నానుG1263.

I charge thee before God, and the Lord Jesus Christ, and the elect angels, that thou observe these things without preferring one before another, doing nothing by partiality.
22

త్వరపడిG5030 యెవనిమీదనైననుG3367 హస్తG5495నిక్షేపణముG2007 చేయకుము. పరులG245 పాపములలోG266 పాలివాడవైG2841 యుండకుముG3366. నీవుG4572 పవిత్రుడవుగాG53 ఉండునట్లుG5083 చూచుకొనుము.

Lay hands suddenly on no man, neither be partaker of other men's sins: keep thyself pure.
23

ఇకమీదట నీళ్లేత్రాగకG5202 G5202 నీG4675 కడుపు జబ్బునిమిత్తమునుG1223 G4675 G4751 తరచుగాG4675 వచ్చు బలహీనతలG769 కోసరమును ద్రాక్షారసముG3631 కొంచెముగాG3641 పుచ్చుకొనుముG5530.

Drink no longer water, but use a little wine for thy stomach's sake and thine often infirmities.
24

కొందరిG5100 పాపములుG266 తేటగా బయలుపడిG4271 న్యాయపు తీర్పుG2920నకుG1519 ముందుగా నడుచుచున్నవిG4254, మరికొందరిG2532 పాపములుG266 వారివెంట వెళ్లుచున్నవిG1872.

Some men's sins are open beforehand, going before to judgment; and some men they follow after.
25

అటువలెG5615 మంచిG2570కార్యములుG2041 తేటగా బయలుపడుచున్నవిG4271, బయలుపడనివిG2192 G247 దాచబడG2928నేరవుG1410 G3756.

Likewise also the good works of some are manifest beforehand; and they that are otherwise cannot be hid.

1 తిమోతికి అధ్యాయము 6

1

దేవునిG2316 నామమునుG3686 ఆయన బోధయుG1319 దూషింపబడG987 కుండునట్లుG3361 దాసత్వమను కాడిG2218క్రిందG5259 ఉన్నవారందరునుG3745, తమG2398 యజమానులుG1203 పూర్ణమైనG3956 ఘనతకుG5092 పాత్రులనిG514 యెంచవలెనుG2233.

Let as many servants as are under the yoke count their own masters worthy of all honour, that the name of God and his doctrine be not blasphemed.
2

విశ్వాసులైనG4103 యజమానులుG1203గలG2192 దాసులుG1401 తమG2398 యజమానులుG1203 సహోదరులని G80వారినిG1526 తృణీకరింG2706పకG3361, తమ సేవాఫలముG2108 పొందువారు విశ్వాసులునుG4103 ప్రియులునైG27 యున్నారనిG482 మరి యెక్కువగాG3123 వారికి సేవచేయవలెనుG1398; ఈ సంగతులుG5023 బోధించుచుG1321 వారిని హెచ్చరించుముG3870.

And they that have believing masters, let them not despise them, because they are brethren; but rather do them service, because they are faithful and beloved, partakers of the benefit. These things teach and exhort.
3

ఎవడైననుG1536 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్కG3588 హితG5198 వాక్యములనుG3056 దైవభక్తికిG2150 అనుగుణ్యమైనG2596 బోధనుG1319 అంగీకG4334 రింపకG3361, భిన్నమైనబోధనుపదేశించినయెడలG2085

If any man teach otherwise, and consent not to wholesome words, even the words of our Lord Jesus Christ, and to the doctrine which is according to godliness;
4

వాడేమియుG3367 ఎరుగకG1987 తర్కములనుG2214గూర్చియుG4012 వాగ్వాదములనుG3055 గూర్చియుG4012 వ్యర్థముగాG3552 ప్రయాసపడుచుG1096 గర్వాంధుడగునుG5187. వీటిమూలముగాG1537 G3739 అసూయG5355 కలహముG2054 దూషణలుG988 దురG4190ను మానములునుG5283,

He is proud, knowing nothing, but doting about questions and strifes of words, whereof cometh envy, strife, railings, evil surmisings,
5

చెడిపోయినG1311 మనస్సుకలిగిG3563 సత్యG225హీనులైG650 దైవభక్తిG2150 లాభసాధనG4200మనుకొనుG3543 మనుష్యులG444 వ్యర్థవివాదములునుG3859 కలుగుచున్నవి.

Perverse disputings of men of corrupt minds, and destitute of the truth, supposing that gain is godliness: from such withdraw thyself.
6

సంతుష్టిG841 సహితమైనG3326 దైవభక్తిG2150 గొప్పG3173లాభసాధనమైG4200 యున్నది.

But godliness with contentment is great gain.
7

మనమీలోకముG2889లోనికిG1519 ఏమియుG3762 తేలేదుG1533, దీనిలోనుండిG1212 G3754 ఏమియు తీసికొనిG1627 G5100 పోలేముG1410.

For we brought nothing into this world, and it is certain we can carry nothing out.
8

కాగాG1161 అన్నG1305వస్త్రములుG4629 గలవారమైG2192 యుండి వాటితో తృప్తిపొందియుందముG714 G5125.

And having food and raiment let us be therewith content.
9

ధనవంతులగుటకుG4147 అపేక్షించు వారుG1014 శోధనG3986లోనుG1519, ఉరిG3803లోనుG1519, అవివేక యుక్తములునుG453 హానికరములునైనG983 అనేకG4183 దురాశలలోనుG1939 పడుదురుG1706. అట్టివిG3748 మనుష్యులనుG444 నష్టములోనుG3639 నాశనములోనుG684 ముంచివేయునుG1036.

But they that will be rich fall into temptation and a snare, and into many foolish and hurtful lusts, which drown men in destruction and perdition.
10

ఎందుకనగా ధనాపేక్షG5365సమస్తమైనG3956 కీడులకుG2556 మూలముG4491; కొందరుG5100 దానిని ఆశించిG3713 విశ్వాసముG4102నుండిG575 తొలగిపోయిG635 నానాG4183బాధలతోG3601 తమ్మును తామే పొడుచుకొనిరిG4044 G1438.

For the love of money is the root of all evil: which while some coveted after, they have erred from the faith, and pierced themselves through with many sorrows.
11

దైవG2316జనుడాG444, నీవైతేG4771 వీటివిG5023 విసర్జించిG5343, నీతినిG1343 భక్తినిG2150 విశ్వాసమునుG4102 ప్రేమనుG26 ఓర్పునుG5281 సాత్వికమునుG4236 సంపా దించుకొనుటకు ప్రయాసపడుముG1377.

But thou, O man of God, flee these things; and follow after righteousness, godliness, faith, love, patience, meekness.
12

విశ్వాససంబంధమైనG102 మంచిG2570 పోరాటముG73 పోరాడుముG75, నిత్యG166జీవమునుG2222 చేపట్టుముG1949. దాని పొందుటకుG1519 G3739 నీవుG2532 పిలువబడిG2564 అనేకG4183 సాక్షులG3144యెదుటG1799 మంచిG2570 ఒప్పుకోలుG3671 ఒప్పుకొంటివిG3670.

Fight the good fight of faith, lay hold on eternal life, whereunto thou art also called, and hast professed a good profession before many witnesses.
13

సమస్తమునకుG3956 జీవాధారకుడైనG2227 దేవునిG2316 యెదుటనుG1799, పొంతిG4194పిలాతునొద్దG4091 ధైర్య ముగాG2570 ఒప్పుకొనిG3671 సాక్ష్యమిచ్చినG3140 క్రీస్తుG5547యేసుG2424 ఎదుటను,

I give thee charge in the sight of God, who quickeneth all things, and before Christ Jesus, who before Pontius Pilate witnessed a good confession;
14

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షమగుG2015 వరకుG3360 నీవుG4571 నిష్కళంకముగానుG784 అనింద్యముగానుG423 ఈ ఆజ్ఞనుG1785 గైకొన వలెననిG5083 నీకు ఆజ్ఞాపించుచున్నానుG3853 G4671.

That thou keep this commandment without spot, unrebukeable, until the appearing of our Lord Jesus Christ:
15

శ్రీమంతుడునుG3107 అద్వితీయుడునగుG3441 సర్వాధిపతిG1413 యుక్తకాలములG2540యందుG2398 ఆ ప్రత్యక్షతను కనుపరచునుG1166. ఆ సర్వాధిపతిG1413 రాజులకుG936 రాజునుG935 ప్రభువులకుG2961 ప్రభువునైG2962 యున్నాడు.

Which in his times he shall shew, who is the blessed and only Potentate, the King of kings, and Lord of lords;
16

సమీపింపరానిG676 తేజస్సులోG5457 ఆయన మాత్రమేG3441 వసించుచుG3611 అమరత్వముG110గలవాడైయున్నాడుG2192. మనుష్యులలోG444 ఎవడునుG3739 ఆయనను చూడలేదుG1492, ఎవడునుG3762 G444 చూడG1492నేరడుG3761G1410; ఆయనకు ఘనతయుG5092 శాశ్వతమైనG166 ప్రభావమునుG2904 కలిగియుండును గాక. ఆమేన్‌G281.

Who only hath immortality, dwelling in the light which no man can approach unto; whom no man hath seen, nor can see: to whom be honour and power everlasting. Amen.
17

ఇహమందుG3568 G165 ధనవంతులైనవారుG4145 గర్విష్టులు కాకG5309, అస్థిరమైనG83 ధనమునందుG4149 నమి్మకG1679యుంచకG3366,సుఖముగాG619 అనుభ వించుటకుG1519 సమస్తమునుG3956 మనకుG2254 ధారాళముగG4146 దయ చేయుG3930 దేవునియందేG2316 నమి్మకయుంచుడనిG1679 ఆజ్ఞాపించుముG3853.

Charge them that are rich in this world, that they be not highminded, nor trust in uncertain riches, but in the living God, who giveth us richly all things to enjoy;
18

వారు వాస్తవమైనG166 జీవమునుG2222 సంపాదించుకొను నిమిత్తముG1949, రాబోవు కాలమునకుG3195 మంచిG2570 పునాదిG2310 తమకొరకుG1438 వేసి కొనుచుG597, మేలుచేయువారునుG14,

That they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate;
19

సత్‌G2570క్రియలుG2041 అను ధనము గలవారునుG4147, ఔదార్యముగలవారునుG2843, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైG2130 యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.

Laying up in store for themselves a good foundation against the time to come, that they may lay hold on eternal life.
20

G5599 తిమోతిG5095, నీకు అప్పగింపబడినదానినిG3872 కాపాడిG5442, అప విత్రమైనG952 వట్టి మాటలకునుG2757, జ్ఞానమనిG1108 అబద్ధముగాG477 చెప్పబడిన విపరీతవాదములకునుG5581 దూరముగాG1624 ఉండుము.

O Timothy, keep that which is committed to thy trust, avoiding profane and vain babblings, and oppositions of science falsely so called:
21

ఆ విషయములో ప్రవీణులమనిG1861 కొందరనుకొనిG5100 విశ్వాసG4102 విషయముG4012 తప్పిపోయిరిG795. కృపG5485 మీకుG4675 తోడైయుండునుగాకG3326.

Which some professing have erred concerning the faith. Grace be with thee. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.