Day 148
Day 149 : 2 రాజులు 5-6 & 1 తిమోతికి 1-3
Day 150

2 రాజులు అధ్యాయము 5

1

సిరియాH758 రాజుH4428 సైన్యాH6635 ధిపతియైనH8269 నయమానుH5283 అను నొకడుండెను. అతనిచేత యెహోవాయేH3068 సిరియాH758 దేశమునకు జయముH8668 కలుగజేసిH5414 యుండెను గనుక అతడు తన యజమానునిH113 దృష్టికిH6440 ఘనుడైH1419 దయపొందినవాడాయెనుH5375. అతడు మహాH1368 పరాక్రమశాలియైH2428 యుండెను గాని అతడు కుష్ఠరోగిH6879.

Now Naaman, captain of the host of the king of Syria, was a great man with his master, and honourable, because by him the LORD had given deliverance unto Syria: he was also a mighty man in valour, but he was a leper.
2

సిరియనులుH758 గుంపు గుంపులుగాH1416 బయలుదేరిH3318 ఇశ్రాయేలుH3478 దేశముమీదికిH776 పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదానిH6996 చెరగొనిH7617 తేగా, అది నయమానుH5283 భార్యకుH802 పరిచారము చేయుచుండెనుH1961.

And the Syrians had gone out by companies, and had brought away captive out of the land of Israel a little maid; and she waited on Naaman's wife.
3

అది షోమ్రోనులోనున్నH8111 ప్రవక్తదగ్గరH5030 నా యేలినవాడుండవలెననిH113 నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమునుH6883 బాగుచేయుననిH622 తన యజమానురాలితోH1404 అనెనుH559.

And she said unto her mistress, Would God my lord were with the prophet that is in Samaria! for he would recover him of his leprosy.
4

నయమాను రాజునొద్దకు పోయిH935 ఇశ్రాయేలుH3478 దేశపుH776 చిన్నదిH5291 చెప్పినH1696 మాటలను అతనికి తెలియజేయగాH5046

And one went in, and told his lord, saying, Thus and thus said the maid that is of the land of Israel.
5

సిరియాH758 రాజుH4428 నేను ఇశ్రాయేలుH3478 రాజునకుH4428 దూతచేత పత్రికH5612 పంపించెదననిH7971 ఆజ్ఞH559 ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియుH3701 లక్ష యిరువది వేలH505 రూపాయిల బంగారునుH2091 పదిH6235 దుస్తులH2487 బట్టలనుH899 తీసికొనిH3947 పోయిH1980 ఇశ్రాయేలుH3478 రాజునకుH4428 పత్రికనుH5612 అప్పగించెనుH935.

And the king of Syria said, Go to, go, and I will send a letter unto the king of Israel. And he departed, and took with him ten talents of silver, and six thousand pieces of gold, and ten changes of raiment.
6

ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా నా సేవకుడైనH5650 నయమానునకుH5283 కలిగిన కుష్ఠరోగమునుH6883 నీవు బాగుచేయవలెననిH622 యీH2088 పత్రికనుH5612 అతనిచేత నీకు పంపించిH7971 యున్నాను.

And he brought the letter to the king of Israel, saying, Now when this letter is come unto thee, behold, I have therewith sent Naaman my servant to thee, that thou mayest recover him of his leprosy.
7

ఇశ్రాయేలుH3478 రాజుH4428 ఈ పత్రికనుH5612 చదివిH7121 వస్త్రములుH899 చింపుకొనిH7167 చంపుటకునుH4191 బ్రతికించుటకునుH2421 నేనుH589 దేవుడనాH430? ఒకనికిH376 కలిగిన కుష్ఠరోగమునుH6883 మాన్పుమనిH622 నాయొద్దకుH413 ఇతడు పంపుటయేమిH7971? నాతో కలహమునకుH579 కారణము అతడు ఎట్లుH3588 వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెనుH3045.

And it came to pass, when the king of Israel had read the letter, that he rent his clothes, and said, Am I God, to kill and to make alive, that this man doth send unto me to recover a man of his leprosy? wherefore consider, I pray you, and see how he seeketh a quarrel against me.
8

ఇశ్రాయేలుH3478 రాజుH4428 తన వస్త్రమునుH899 చింపుకొనినH7167 సంగతి దైవH430 జనుడైనH376 ఎలీషాకుH477 వినబడినప్పుడుH8085 అతడు నీ వస్త్రములుH899 నీ వెందుకు చింపుకొంటివిH7167? ఇశ్రాయేలులోH3478 ప్రవక్తH5030 యొకడున్నాడని అతనికి తెలియబడునట్లుH3045 అతని నాయొద్దకుH413 రానిమ్ముH935 అని రాజునకుH4428 వర్తమానము చేసెనుH7971.

And it was so, when Elisha the man of God had heard that the king of Israel had rent his clothes, that he sent to the king, saying, Wherefore hast thou rent thy clothes? let him come now to me, and he shall know that there is a prophet in Israel.
9

నయమానుH5283 గుఱ్ఱములతోనుH5483 రథముతోనుH7393 వచ్చిH935 ఎలీషాH477 యింటిH1004 ద్వారముH6607 ముందర నిలిచియుండగాH5975

So Naaman came with his horses and with his chariot, and stood at the door of the house of Elisha.
10

ఎలీషాH477 నీవు యొర్దానునదికిH3383 పోయిH1980 యేడుH7651 మారులుH6471 స్నానముH7364 చేయుము, నీ ఒళ్లుH1320 మరలH7725 బాగై నీవు శుద్ధుడవగుదువనిH2891 అతనితో చెప్పుటకుH559 ఒక దూతనుH4397 పంపెనుH7971.

And Elisha sent a messenger unto him, saying, Go and wash in Jordan seven times, and thy flesh shall come again to thee, and thou shalt be clean.
11

అందుకు నయమానుH5283 కోపముH7107 తెచ్చుకొని తిరిగి పోయిH1980 యిట్లనెనుH559 అతడు నా యొద్దకుH413 వచ్చిH3318 నిలిచిH5975,తన దేవుడైనH430 యెహోవాH3068 నామమునుబట్టిH8034 తన చెయ్యిH3027 రోగముగా ఉన్న స్థలముH4725 మీదH413 ఆడించిH5130 కుష్ఠరోగమునుH6879 మాన్పుననిH622 నేననుకొంటినిH559.

But Naaman was wroth, and went away, and said, Behold, I thought, He will surely come out to me, and stand, and call on the name of the LORD his God, and strike his hand over the place, and recover the leper.
12

దమస్కుH1834 నదులైనH5104 అబానాయునుH71 ఫర్పరునుH6554 ఇశ్రాయేలుH3478 దేశములోని నదుH5104 లన్నిటికంటెH3605 శ్రేష్ఠమైనవిH2896 కావా? వాటిలో స్నానముచేసిH7364 శుద్ధిH2891 నొందలేనాH3808 అని అనుకొని రౌద్రుడైH2534 తిరిగిH6437 వెళ్లిపోయెనుH1980.

Are not Abana and Pharpar, rivers of Damascus, better than all the waters of Israel? may I not wash in them, and be clean? So he turned and went away in a rage.
13

అయితే అతని దాసులలోH5650 ఒకడు వచ్చిH5066 నాయనాH1, ఆ ప్రవక్తH5030 యేదైన నొక గొప్పH1419 కార్యముH1697 చేయుమని నియమించినయెడలH1696 నీవు చేయకుందువాH6213 H3808? అయితే స్నానముచేసిH7364 శుద్ధుడవుH2891 కమ్మను మాటH559 దానికంటెH637 మేలుకాదా అని చెప్పినప్పుడుH1696

And his servants came near, and spake unto him, and said, My father, if the prophet had bid thee do some great thing, wouldest thou not have done it? how much rather then, when he saith to thee, Wash, and be clean?
14

అతడు పోయిH3381 దైవH430 జనుడుH376 చెప్పినట్లుH1697 యొర్దానుH3383 నదిలో ఏడుH7651 మారులుH6471 మునుగగాH2881 అతని దేహముH1320 పసిH6996 పిల్లH5288 దేహమువలెనైH1320 అతడు శుద్ధుడాయెనుH2891.

Then went he down, and dipped himself seven times in Jordan, according to the saying of the man of God: and his flesh came again like unto the flesh of a little child, and he was clean.
15

అప్పుడతడు తన పరివారముతోకూడH4264 దైవH430 జనునిH376 దగ్గరకుH413 తిరిగివచ్చిH7725 అతని ముందరH6440 నిలిచిH5975 చిత్తగించుముH4994; ఇశ్రాయేలులోనున్నH3478 దేవుడు తప్ప లోకH776 మంతటియందునుH3605 మరియొక దేవుడుH430 లేడనిH369 నేను ఎరుగుదునుH3045; ఇప్పుడు నీవు నీ దాసుడనైనH5650 నా యొద్ద బహుమానముH1293 తీసికొనవలసినదనిH3947 అతనితో చెప్పగాH559

And he returned to the man of God, he and all his company, and came, and stood before him: and he said, Behold, now I know that there is no God in all the earth, but in Israel: now therefore, I pray thee, take a blessing of thy servant.
16

ఎలీషా ఎవనిH834 సన్నిధినిH6440 నేను నిలువబడియున్నానోH5975, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాH3068 జీవముతోడుH2416 నేనేమియు తీసికొననుH3947 అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలిననుH6484 అతడు ఒప్పకH3985 పోయెను.

But he said, As the LORD liveth, before whom I stand, I will receive none. And he urged him to take it; but he refused.
17

అప్పుడు యెహోవాకుH3068 తప్ప దహనబలినైననుH5930 మరి యే బలినైననుH2077 ఇతరమైనH312 దేవతలకుH430 నేనికనుH5750 అర్పింH6213 పనుH3808; రెండుH6776 కంచరగాడిదలుH6505 మోయుపాటిH4853 మన్నుH127 నీ దాసుడనైనH5650 నాకు ఇప్పించH5414 కూడదా?

And Naaman said, Shall there not then, I pray thee, be given to thy servant two mules' burden of earth? for thy servant will henceforth offer neither burnt offering nor sacrifice unto other gods, but unto the LORD.
18

నా యజమానుడుH113 మ్రొక్కుటకుH7812 రిమ్మోనుH7417 గుడిలోH1004 చొచ్చిH935 నా చేతిH3027 మీదH5921 ఆనుకొనునప్పుడుH8172, నేను రిమ్మోనుH7417 గుడిలోH1004 నమస్కారముH7812 చేసినయెడల, రిమ్మోనుH7417 గుడిలోH1004 నేను నమస్కారముచేసినH7812 సంగతినిH1697 గూర్చి యెహోవాH3068 నీ దాసుడనైనH5650 నన్ను క్షమించునుగాకనిH5545 నయమానుH5283 చెప్పగాH559

In this thing the LORD pardon thy servant, that when my master goeth into the house of Rimmon to worship there, and he leaneth on my hand, and I bow myself in the house of Rimmon: when I bow down myself in the house of Rimmon, the LORD pardon thy servant in this thing.
19

ఎలీషా నెమ్మదిగలిగిH7965 పొమ్మనిH1980 అతనికి సెలవిచ్చెనుH559. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లిH1980 కొంత దూరముH3530 సాగిపోయెను.

And he said unto him, Go in peace. So he departed from him a little way.
20

అంతట దైవH430 జనుడైనH376 ఎలీషాకుH477 సేవకుడగుH5288 గేహజీH1522 సిరియనుడైనH761 యీ నయమానుH5283 తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకుH3947 నా యజమానునికిH113 మనస్సు లేకపోయెను గానిH3588, యెహోవాH3068 జీవముతోడుH2416 నేను పరుగెత్తికొనిH7323 పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైననుH3972 తీసికొందుననుకొనిH3947

But Gehazi, the servant of Elisha the man of God, said, Behold, my master hath spared Naaman this Syrian, in not receiving at his hands that which he brought: but, as the LORD liveth, I will run after him, and take somewhat of him.
21

నయమానునుH5283 కలిసికొనుటకై పోవుచుండగాH7291, నయమానుH5283 తన వెనుకనుండి పరుగునH7323 వచ్చుచున్న వానిని చూచిH7200 తన రథముH4818 మీదనుండిH5921 దిగిH5307 వానిని ఎదుర్కొనిH7122 క్షేమమాH7965 అని అడిగెనుH559. అతడు క్షేమమేH7965 అని చెప్పిH559

So Gehazi followed after Naaman. And when Naaman saw him running after him, he lighted down from the chariot to meet him, and said, Is all well?
22

నా యజమానుడుH113 నాచేత వర్తమానము పంపిH7971 ప్రవక్తలH5030 శిష్యులలోH1121 ఇద్దరుH8147 యౌవనులుH5288 ఎఫ్రాయిముH669 మన్యముH2022 నుండి నాయొద్దకు ఇప్పుడేH6258 వచ్చిరిH935 గనుక నీవు వారికొరకు రెండు మణుగులH3603 వెండియుH3701 రెండుH8147 దుస్తులH2487 బట్టలునుH899 దయచేయుమనిH5414 సెలవిచ్చుచున్నాడనెనుH559.

And he said, All is well. My master hath sent me, saying, Behold, even now there be come to me from mount Ephraim two young men of the sons of the prophets: give them, I pray thee, a talent of silver, and two changes of garments.
23

అందుకు నయమానుH5283 నీకు అనుకూలమైతేH2974 రెట్టింపుH3603 వెండిH3701 తీసికొనుమనిH3947 బతిమాలిH6555, రెండుH8147 సంచులలోH2754 నాలుగు మణుగులH3603 వెండిH3701 కట్టిH6696 రెండుH8147 దుస్తులH2487 బట్టలనిచ్చిH899, తన పనివారిలోH5288 ఇద్దరిH8147 మీదH413 వాటిని వేయగాH5414 వారు గేహజీ ముందరH6440 వాటిని మోసికొనిH5375 పోయిరి.

And Naaman said, Be content, take two talents. And he urged him, and bound two talents of silver in two bags, with two changes of garments, and laid them upon two of his servants; and they bare them before him.
24

మెట్లదగ్గరకుH6076 వారు రాగానేH935 వారి యొద్దనుండిH3027 గేహజీH1522 వాటిని తీసికొనిH3947 యింటిలోH1004 దాచిH6485 వారికిH376 సెలవియ్యగాH7971 వారు వెళ్లిపోయిరిH1980.

And when he came to the tower, he took them from their hand, and bestowed them in the house: and he let the men go, and they departed.
25

అతడుH1931 లోపలికి పోయిH935 తన యజమానునిH113 ముందరH413 నిలువగాH5975 ఎలీషాH477 వానిని చూచి గేహజీH1522, నీవెచ్చటనుండిH4480 వచ్చితివని అడిగినందుకుH559 వాడు నీ దాసుడనైనH5650 నేను ఎచ్చటికినిH575 పోలేH1980 దనెనుH559.

But he went in, and stood before his master. And Elisha said unto him, Whence comest thou, Gehazi? And he said, Thy servant went no whither.
26

అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడుH376 తన రథముH4818 దిగి నిన్ను ఎదుర్కొనుటకుH7122 తిరిగిH2015 వచ్చినప్పుడుH834 నా మనసుH3820 నీతోకూడ రాH1980 లేదాH3808? ద్రవ్యమునుH3701 వస్త్రములనుH899 ఒలీవచెట్లH2132 తోటలను ద్రాక్షతోటలనుH3754 గొఱ్ఱెలనుH6629 ఎడ్లనుH1241 దాసH5650 దాసీలనుH8198 సంపాదించుకొనుటకుH3947 ఇది సమయమాH6256?

And he said unto him, Went not mine heart with thee, when the man turned again from his chariot to meet thee? Is it a time to receive money, and to receive garments, and oliveyards, and vineyards, and sheep, and oxen, and menservants, and maidservants?
27

కాబట్టి నయమానునకుH5283 కలిగిన కుష్ఠుH6883 నీకును నీ సంతతికినిH2233 సర్వకాలముH5769 అంటియుండునుH1692 అని చెప్పగాH559 వాడు మంచువలెH7950 తెల్లనైన కుష్ఠముH6879 గలిగి ఎలీషా ఎదుటH6440 నుండిH4480 బయటికి వెళ్లెనుH3318.

The leprosy therefore of Naaman shall cleave unto thee, and unto thy seed for ever. And he went out from his presence a leper as white as snow.

2 రాజులు అధ్యాయము 6

1

అంతట ప్రవక్తలH5030 శిష్యులుH1121 ఎలీషాH477 యొద్దకుH413 వచ్చి ఇదిగోH2009 నీయొద్దH6440 మాకున్నH587 స్థలముH4725 ఇరుకుగాH6862 నున్నది;

And the sons of the prophets said unto Elisha, Behold now, the place where we dwell with thee is too strait for us.
2

నీ సెలవైతేH4994 మేము యొర్దానుH3383 నదికి పోయిH1980 తలH376 యొకH259 మ్రానుH6982 అచ్చటనుండిH8033 తెచ్చుకొనిH3947 మరియొకచోటH4725 నివాసముH3427 కట్టుకొందుమనిH6213 మనవిH559 చేయగా అతడు వెళ్లుడనిH1980 ప్రత్యుత్తరమిచ్చెనుH559.

Let us go, we pray thee, unto Jordan, and take thence every man a beam, and let us make us a place there, where we may dwell. And he answered, Go ye.
3

ఒకడుH259 దయచేసిH4994 నీ దాసులమైనH5650 మాతోH854 కూడ నీవు రావలెననిH1980 కోరగాH2974 అతడు నేనుH589 వచ్చెదననిH1980 చెప్పిH559

And one said, Be content, I pray thee, and go with thy servants. And he answered, I will go.
4

వారితోకూడH854 పోయెనుH1980; వారు యొర్దానుకుH3383 వచ్చిH935 మ్రానులుH6086 నరుకుచుండిరిH1504.

So he went with them. And when they came to Jordan, they cut down wood.
5

ఒకడుH259 దూలముH6982 నరుకుచున్నప్పుడుH5307 గొడ్డలిH1270 ఊడి నీటిH4325 లోH413 పడిపోగాH5307 వాడు అయ్యోH162 నా యేలినవాడాH113, అదిH1931 యెరవుతెచ్చినదనిH7592 మొఱ్ఱపెట్టెనుH6817 గనుక

But as one was felling a beam, the axe head fell into the water: and he cried, and said, Alas, master! for it was borrowed.
6

ఆ దైవH430 జనుడుH376 అదెక్కడH575 పడెననిH5307 అడిగెనుH559; వాడు అతనికి ఆ స్థలమునుH4725 చూపింపగాH7200 అతడు కొమ్మయొకటిH6086 నరికిH7094 నీళ్లలో వేయగాH7993 గొడ్డలిH1270 తేలెనుH6687.

And the man of God said, Where fell it? And he shewed him the place. And he cut down a stick, and cast it in thither; and the iron did swim.
7

అతడు దానిని పట్టుకొనుమనిH7311 వానితో చెప్పగాH559 వాడు తన చెయ్యిH3027 చాపి దానిని పట్టుకొనెనుH3947.

Therefore said he, Take it up to thee. And he put out his hand, and took it.
8

సిరియాH758 రాజుH4428 ఇశ్రాయేలుతోH3478 యుద్ధముచేయవలెననిH3898 కోరి తన సేవకులతోH5650 ఆలోచనచేసిH3289 ఫలానిH6423 స్థలమందుH4725 మన దండుH8466 పేట ఉంచుదమని చెప్పెనుH559.

Then the king of Syria warred against Israel, and took counsel with his servants, saying, In such and such a place shall be my camp.
9

అయితే ఆ దైవH430 జనుడుH376 ఇశ్రాయేలుH3478 రాజునకుH4428 వర్తమానము పంపిH7971 ఫలానిH2088 స్థలమునకుH4725 నీవు పోవద్దుH5674, అచ్చటికిH8033 సిరియనులుH758 వచ్చి దిగియున్నారనిH5185 తెలియజేసెనుH559 గనుక

And the man of God sent unto the king of Israel, saying, Beware that thou pass not such a place; for thither the Syrians are come down.
10

ఇశ్రాయేలుH3478 రాజుH4428 దైవH430 జనుడుH376 తనకు తెలిపిH559 హెచ్చరికచేసినH2094 స్థలమునకుH4725 పంపిH7971 సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెనుH8104. ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున

And the king of Israel sent to the place which the man of God told him and warned him of, and saved himself there, not once nor twice.
11

సిరియాH758 రాజుH4428 కల్లోలపడిH5590 తన సేవకులనుH5650 పిలిచిH7121 మనలో ఇశ్రాయేలుH3478 రాజుH4428 పక్షముH7945 వహించిన వారెవరైనదిH4310 మాకు తెలియH5046 జెప్పరాదాH3808 అని వారి నడుగగాH559

Therefore the heart of the king of Syria was sore troubled for this thing; and he called his servants, and said unto them, Will ye not shew me which of us is for the king of Israel?
12

అతని సేవకులలోH5650 ఒకడుH259 రాజవైనH4428 నా యేలినవాడాH113, ఇశ్రాయేలుH3478 రాజుH4428 పక్షమున ఎవరునుH3808 లేరుగాని ఇశ్రాయేలులోH3478 నున్న ప్రవక్తయగుH5030 ఎలీషాH477 మీ అంతఃపురమందుH2315 మీరు అనుకొనినH1696 మాటలుH1697 ఇశ్రాయేలుH3478 రాజునకుH4428 తెలియజేయుననెనుH559.

And one of his servants said, None, my lord, O king: but Elisha, the prophet that is in Israel, telleth the king of Israel the words that thou speakest in thy bedchamber.
13

అందుకు రాజు మేము మనుష్యులను పంపిH7971 అతని తెప్పించునట్లుH3947 నీవు వెళ్లిH1980 అతడుండుH1931 చోటుH351 చూచిH7200 రమ్ము అని సెలవియ్యగాH559 అతడు దోతానులోH1886 ఉన్నాడని వర్తమానముH5046 వచ్చెను.

And he said, Go and spy where he is, that I may send and fetch him. And it was told him, saying, Behold, he is in Dothan.
14

కాబట్టి రాజు అచ్చటికిH8033 గుఱ్ఱములనుH5483 రథములనుH7393 గొప్పH3515 సైన్యమునుH2428 పంపెనుH7971. వారు రాత్రివేళH3915 వచ్చిH935 నలుదిశలను పట్టణమునుH5892 చుట్టుకొనగాH5362

Therefore sent he thither horses, and chariots, and a great host: and they came by night, and compassed the city about.
15

దైవH430 జనుడైనH376 అతని పనివాడుH8334 పెందలకడH7925 లేచిH6965 బయటికి వచ్చినప్పుడుH3318 గుఱ్ఱములునుH5483 రథములునుH7393 గల సైన్యముH2428 పట్టణమునుH5892 చుట్టుకొనిH5437 యుండుట కనబడెనుH2009. అంతట అతని పనివాడుH5288 అయ్యోH162 నా యేలినవాడాH113, మనము ఏమిH349 చేయుదమనిH6213 ఆ దైవH430 జనునితోH376 అనగాH559

And when the servant of the man of God was risen early, and gone forth, behold, an host compassed the city both with horses and chariots. And his servant said unto him, Alas, my master! how shall we do?
16

అతడు భయపడH3372 వద్దుH408, మన పక్షమునH854 నున్నవారుH834 వారికంటెH834 అధికులైH7227 యున్నారని చెప్పిH559

And he answered, Fear not: for they that be with us are more than they that be with them.
17

యెహోవాH3068, వీడు చూచునట్లుH7200 దయచేసి వీని కండ్లనుH5869 తెరువుమనిH6491 ఎలీషాH477 ప్రార్థనచేయగాH6419 యెహోవాH3068 ఆ పనివానిH5288 కండ్లనుH5869 తెరవచేసెనుH6491 గనుక వాడు ఎలీషాH477 చుట్టునుH5439 పర్వతముH2022 అగ్నిH784 గుఱ్ఱములచేతH5483 రథములచేతనుH7393 నిండియుండుటH4390 చూచెనుH7200.

And Elisha prayed, and said, LORD, I pray thee, open his eyes, that he may see. And the LORD opened the eyes of the young man; and he saw: and, behold, the mountain was full of horses and chariots of fire round about Elisha.
18

ఆ దండువారు అతనిH413 సమీపించినప్పుడుH3381 ఎలీషాH477H2088 జనులనుH1471 అంధత్వముతోH5575 మొత్తుమనిH5221 యెహోవానుH3068 వేడుకొనగాH6419 ఆయన ఎలీషాచేసినH477 ప్రార్థనచొప్పునH4994 వారిని అంధత్వముతోH5575 మొత్తెనుH5221.

And when they came down to him, Elisha prayed unto the LORD, and said, Smite this people, I pray thee, with blindness. And he smote them with blindness according to the word of Elisha.
19

అప్పుడు ఎలీషాH477 ఇది మార్గముH1870 కాదుH3808, ఇదిH2090 పట్టణముH5892 కాదుH3808, మీరు నా వెంటH310 వచ్చినయెడలH1980 మీరు వెదకుH1245 వానిH834 యొద్దకుH413 మిమ్మును తీసికొని పోదుననిH1980 వారితో చెప్పి షోమ్రోనుH8111 పట్టణమునకుH5892 వారిని నడిపించెనుH1980.

And Elisha said unto them, This is not the way, neither is this the city: follow me, and I will bring you to the man whom ye seek. But he led them to Samaria.
20

వారు షోమ్రోనులోనికిH8111 వచ్చినప్పుడుH935 అతడుH477 యెహోవాH3068, వీరు చూచునట్లుH7200 వీరిH428 కండ్లనుH5869 తెరువుమనిH6491 ప్రార్థనచేయగాH559 యెహోవాH3068 వారి కండ్లనుH5869 తెరవచేసెనుH6491 గనుక వారు తాము షోమ్రోనుH8111 మధ్యH8432 ఉన్నామని తెలిసికొనిరి.

And it came to pass, when they were come into Samaria, that Elisha said, LORD, open the eyes of these men, that they may see. And the LORD opened their eyes, and they saw; and, behold, they were in the midst of Samaria.
21

అంతట ఇశ్రాయేలుH3478 రాజుH4428 వారిని పారజూచిH7200 నాయనాH1 వీరిని కొట్టుదునాH5221, కొట్టుదునాH5221? అని ఎలీషానుH477 అడుగగాH559

And the king of Israel said unto Elisha, when he saw them, My father, shall I smite them? shall I smite them?
22

అతడు నీవు వీరిని కొట్టH5221 వద్దుH3808; నీ కత్తిచేతనుH2719 నీ వింటిచేతనుH7198 నీవుH859 చెరపట్టినH7617 వారినైననుH834 కొట్టుదువాH5221? వారికి భోజనముH3899 పెట్టించిH7760 వారు తినిH398 త్రాగినH8354 తరువాత వారు తమ యజమానునిH113 యొద్దకుH413 వెళ్లుదురనిH1980 చెప్పెను.

And he answered, Thou shalt not smite them: wouldest thou smite those whom thou hast taken captive with thy sword and with thy bow? set bread and water before them, that they may eat and drink, and go to their master.
23

అతడు వారి కొరకు విస్తారమైనH1419 భోజన పదార్థములనుH3740 సిద్ధపరచగాH3739 వారు అన్నపానములుH8354 పుచ్చుకొనిH398 రాజు సెలవుపొంది తమ యజమానునిH113 యొద్దకుH413 పోయిరిH1980. అప్పటినుండి సిరియనులH758 దండువారు ఇశ్రాయేలుH3478 దేశములోనికిH776 వచ్చుటH935 మానిపోయెనుH3808.

And he prepared great provision for them: and when they had eaten and drunk, he sent them away, and they went to their master. So the bands of Syria came no more into the land of Israel.
24

అటుతరువాతH310 సిరియాH758 రాజైనH4428 బెన్హదదుH1130 తన సైన్యH4264 మంతటినిH3605 సమకూర్చుకొనిH6908 వచ్చి షోమ్రోనునకుH8111 ముట్టడిH6696 వేసెనుH5921.

And it came to pass after this, that Benhadad king of Syria gathered all his host, and went up, and besieged Samaria.
25

అప్పుడు షోమ్రోనులోH8111 గొప్పH1419 క్షామముH7458 కలిగి యుండగా గాడిదయొక్కH2543 తలH7218 ఎనుబదిH8084 రూపాయలకునుH3701, అరH7255 పావుH6894 పావురపు రెట్టH2755 అయిదుH2568 రూపాయలకునుH3701 అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడిH6696 వేసియుండిరి.

And there was a great famine in Samaria: and, behold, they besieged it, until an ass's head was sold for fourscore pieces of silver, and the fourth part of a cab of dove's dung for five pieces of silver.
26

అంతట ఇశ్రాయేలుH3478 రాజుH4428 పట్టణపు ప్రాకారముH2346 మీదH5921 సంచారముH5674 చేయగాH1961 ఒక స్త్రీH802 రాజును చూచి రాజవైనH4428 నా యేలినవాడాH113, సహాయముH3467 చేయుమని కేకలుH6817 వేయుట విని

And as the king of Israel was passing by upon the wall, there cried a woman unto him, saying, Help, my lord, O king.
27

యెహోవాH3068 నీకు సహాయముH3467 చేయనిదిH408 నేనెక్కడH370 నుండిH4480 నీకు సహాయముH3467 చేయుదును? కళ్లములోH1637నుండియైననుH4480 ద్రాక్షగానుగH3342లోనుండియైననుH4480 దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పిH559

And he said, If the LORD do not help thee, whence shall I help thee? out of the barnfloor, or out of the winepress?
28

నీ విచారమునకు కారణమేమనిH4100 యడుగగాH559 అది ఈH2063 స్త్రీH802 నన్నుH413 చూచి నేటిH3117 ఆహారమునకుH398 నీ బిడ్డనుH1121 ఇమ్ముH5414 రేపుH4279 మనము నా బిడ్డనుH1121 భక్షించుదుముH398, అని చెప్పినప్పుడుH559

And the king said unto her, What aileth thee? And she answered, This woman said unto me, Give thy son, that we may eat him to day, and we will eat my son to morrow.
29

మేము నా బిడ్డనుH1121 వంటచేసికొనిH1310 తింటివిుH398. అయితే మరుH312నాటియందుH3117 నేను దాని చూచి నేటి ఆహారమునకుH398 నీ బిడ్డనుH1121 ఇమ్మనిH5414 అడిగితినిH559 గాని అది తన బిడ్డనుH1121 దాచిపెట్టెననిH2244 చెప్పెను.

So we boiled my son, and did eat him: and I said unto her on the next day, Give thy son, that we may eat him: and she hath hid her son.
30

రాజుH4428 ఆ స్త్రీH802 మాటలుH1697 వినిH8085 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167 యింక ప్రాకారముH2346మీదH5921 నడిచి పోవుచుండగాH5674 జనులుH5971 అతనిని తేరి చూచినప్పుడుH7200 లోపలH1004 అతని ఒంటిH1320 మీదH5921 గోనెపట్టH8242 కనబడెనుH2009.

And it came to pass, when the king heard the words of the woman, that he rent his clothes; and he passed by upon the wall, and the people looked, and, behold, he had sackcloth within upon his flesh.
31

తరువాత రాజు షాపాతుH8202 కుమారుడైనH1121 ఎలీషాయొక్కH477 తలH7218 యీ దినమునH3117 అతనిపైనH5921 నిలిచియున్నH5975యెడలH518 దేవుడుH430 నాకు గొప్పH3254 అపాయము కలుగజేయునుగాకH6213 అనెనుH559.

Then he said, God do so and more also to me, if the head of Elisha the son of Shaphat shall stand on him this day.
32

అయితే ఎలీషాH477 తన యింటH1004 కూర్చునియుండగాH3427 పెద్దలునుH2205 అతనితోకూడH854 కూర్చుండిH3427 యున్నప్పుడు రాజు ఒక మనిషినిH376 పంపెనుH7971. ఆ పంపబడినవాడుH4397 ఎలీషాదగ్గరకుH413 రాకH935మునుపేH2962 అతడుH1931 ఆ పెద్దలనుH2205 చూచి ఈ నరహంతకునిH7523 కుమారుడుH1121 నా తలనుH7218 కొట్టివేయుటకుH5493 ఒకని పంపియున్నాడనిH7971 మీకు తెలిసినదా? మీరు కనిపెట్టిH7200 యుండి, ఆ దూతH4397 రాగాH935 వాడు లోపలికి రాకుండ తలుపుతోH1817 వానిని వెలుపలికి తోసిH3905 తలుపుH1817 మూసివేయుడిH5462;వాని యజమానునిH113 కాళ్లH7272చప్పుడుH6963 వానివెనుకH310 వినబడును గదా అని వారితోH5973 చెప్పుచుండగాH1696

But Elisha sat in his house, and the elders sat with him; and the king sent a man from before him: but ere the messenger came to him, he said to the elders, See ye how this son of a murderer hath sent to take away mine head? look, when the messenger cometh, shut the door, and hold him fast at the door: is not the sound of his master's feet behind him?
33

ఆ దూతH4397 అతనియొద్దకుH413 వచ్చెనుH3381. అంతట రాజు ఈH2063 కీడుH7451 యెహోవాH3068 వలననైనది, నేను ఇకH5750 ఎందుకుH4100 యెహోవాకొరకుH3068 కనిపెట్టిH3176 యుండవలెననెనుH559.

And while he yet talked with them, behold, the messenger came down unto him: and he said, Behold, this evil is of the LORD; what should I wait for the LORD any longer?

1 తిమోతికి అధ్యాయము 1

2

విశ్వాసమునుబట్టిG4102 నా నిజ మైనG1103 కుమారుడగుG5043 తిమోతికిG5095 శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైనG3962 దేవునినుండియుG2316 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547యేసుG2424 నుండియుG575 కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 నీకు కలుగును గాక.

Paul, an apostle of Jesus Christ by the commandment of God our Saviour, and Lord Jesus Christ, which is our hope;
3

నేను మాసిదోనియకుG3109 వెళ్లుచుండగాG4198 సత్యమునకు భిన్నమైన బోధG2085 చేయవద్దనియుG3361, కల్పనాకథలునుG3454 మితములేనిG562 వంశావళులునుG1076,

Unto Timothy, my own son in the faith: Grace, mercy, and peace, from God our Father and Jesus Christ our Lord.
4

విశ్వాససంబంధమైనG4102 దేవునిG2316 యేర్పాటుతో కాక వివాదములతోనేG2214 సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియుG4337, కొందరికి ఆజ్ఞాపించుG3622 టకు నీవు ఎఫెసుG2181లో నిలిచియుండవలెననిG4357 నిన్ను హెచ్చరించినG3853 ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.

As I besought thee to abide still at Ephesus, when I went into Macedonia, that thou mightest charge some that they teach no other doctrine,
5

ఉపదేశసారమేదనగాG3852, పవిత్రG2513 హృదయముG2588నుండియు, మంచిG18 మనస్సాక్షిG4893నుండియు, నిష్కపటమైనG505 విశ్వాసముG4102 నుండియు కలుగు ప్రేమయే.

Neither give heed to fables and endless genealogies, which minister questions, rather than godly edifying which is in faith: so do.
6

కొందరుG5100 వీటిని మానుకొనిG1624 తొలగిపోయిG795, తాము చెప్పువాటినైననుG3150,

Now the end of the commandment is charity out of a pure heart, and of a good conscience, and of faith unfeigned:
7

నిశ్చయమైనట్టు రూఢిగాG1226పలుకువాటినైననుG3004 గ్రహింపకG3539 పోయిననుG3383 ధర్మశాస్త్రోపదేశకులైG3547 యుండగోరిG2309 విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.

From which some having swerved have turned aside unto vain jangling;
8

అయినను శ్రీమంతుడగుG3107 దేవుడుG2316 నాకు అప్పగించినG1473 ఆయన మహిమగలG1391 సువార్తG2098ప్రకారము,

Desiring to be teachers of the law; understanding neither what they say, nor whereof they affirm.
9

ధర్మశాస్త్రముG3551 ధర్మవిరోధులకునుG459 అవిధేయులకునుG506 భక్తిహీనులకునుG769 పాపిష్టులకునుG268 అపవిత్రులకునుG462 మతదూషకులకునుG952 పితృహంతకులకునుG3964 మాతృహంతకులకునుG3389 నరహంతకులకునుG409 వ్యభిచారులకునుG4205 పురుషసంయోగులకును మనుష్యచోరులకునుG405 అబద్ధికులకునుG5583 అప్రమాణికులకునుG1965,

But we know that the law is good, if a man use it lawfully;
10

హితG5198బోధG1319కు విరోధియైనవాడుG480 మరి ఎవడైననుG1536 ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,

Knowing this, that the law is not made for a righteous man, but for the lawless and disobedient, for the ungodly and for sinners, for unholy and profane, for murderers of fathers and murderers of mothers, for manslayers,
11

నీతిమంతునికిG1342 నియమింపబడలేదని యెవడైనను ఎరిగిG1492, ధర్మానుకూలముగాG3545 దానిని ఉపయోగించినయెడలG2596 ధర్మశాస్త్రముG3551 మేలైనదని మనమెరుగుదుముG1492.

For whoremongers, for them that defile themselves with mankind, for menstealers, for liars, for perjured persons, and if there be any other thing that is contrary to sound doctrine;
12

పూర్వముG4386 దూషకుడనుG989 హింసకుడనుG1376 హానికరుడనైనG5197 నన్నుG3165, తనG3754 పరిచర్యకుG1248 నియమించిG5087 నమ్మకమైనG4103 వానిగాG1519 ఎంచినందుకుG2233,

According to the glorious gospel of the blessed God, which was committed to my trust.
13

నన్ను బలపరచినG1743 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుకుG2424 కృతజ్ఞుడనైG2192 యున్నాను. తెలియకG50 అవిశ్వాసముG570 వలన చేసితినిG4160 గనుకG3754 కనికరింపబడితినిG1653.

And I thank Christ Jesus our Lord, who hath enabled me, for that he counted me faithful, putting me into the ministry;
14

మరియుG1161 మనG2257 ప్రభువుయొక్కG2962 కృపయుG5485, క్రీస్తుG5547 యేసుG2424నందున్నG1722 విశ్వాసమునుG4102 ప్రేమయుG26, అత్యధికముగా విస్తరించెనుG5250.

Who was before a blasphemer, and a persecutor, and injurious: but I obtained mercy, because I did it ignorantly in unbelief.
15

 

పాపులనుG268 రక్షించుటకుG4982 క్రీస్తుG5547యేసుG2424 లోకముG2889నకుG1519 వచ్చెననుG2064 వాక్యముG3056 నమ్మతగినదియుG4103 పూర్ణాంగీకారమునకుG594 యోగ్య మైనదియునైG514 యున్నది. అట్టి వారిలోG3739 నేనుG1473 G1510 ప్రధానుడనుG4413

And the grace of our Lord was exceeding abundant with faith and love which is in Christ Jesus.
16

అయిననుG235 నిత్యG166జీవముG2222 నిమిత్తముG1223 తననుG846 విశ్వసింపG4100 బోవువారికిG3195 నేను మాదిరిగాG5296 ఉండులాగున యేసుG2424క్రీస్తుG5547 తన పూర్ణమైనG1731 దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైనG3115 నాG1692 యందG1722 కనుపరచునట్లు నేను కనికరింపబడితినిG1653.

This is a faithful saying, and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners; of whom I am chief.
17

సకల యుగములలో రాజైయుండిG935, అక్షయుడునుG165 అదృశ్యుడునగుG517 అద్వితీయG3441 దేవునికిG2316 ఘనతయుG5092 మహిమయుG1391యుగయుగములుG165 కలుగును గాకG281. ఆమేన్‌.

Howbeit for this cause I obtained mercy, that in me first Jesus Christ might shew forth all longsuffering, for a pattern to them which should hereafter believe on him to life everlasting.
18

నాG4671 కుమారుడువైనG5043 తిమోతీG5095, నీవు విశ్వాసమునుG4102 మంచిG2570 మనస్సాక్షియుG4893 కలిగినవాడవైG2192, నిన్నుగూర్చి ముందుగాG4254 చెప్పబడిన ప్రవచనములG4394 చొప్పున ఈ మంచి పోరాటముG4754 పోరాడవలెననిG4752 వాటినిబట్టి యీG5026 ఆజ్ఞనుG3908 నీకు అప్పగించుచున్నానుG3852.

Now unto the King eternal, immortal, invisible, the only wise God, be honour and glory for ever and ever. Amen.
19

అట్టి మనస్సాక్షినిG4893 కొందరుG5100 త్రోసివేసిG683, విశ్వాసG4102విషయమైG4012 ఓడ బద్దలైG3489 పోయినవారివలె చెడియున్నారు.

This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou by them mightest war a good warfare;
20

వారిలోG3739 హుమెనైయునుG5211 అలెక్సంద్రునుG223 ఉన్నారు; వీరు దూషింపG987కుండG3361 శిక్షింపబడుటకైG3811 వీరిని సాతానునకుG4567 అప్పగించితినిG3860.

Holding faith, and a good conscience; which some having put away concerning faith have made shipwreck:

1 తిమోతికి అధ్యాయము 2

1

మనము సంపూర్ణభక్తియుG2150 మాన్యతయుG4587 కలిగి, నెమ్మదిG2263 గాను సుఖముగానుG2272 బ్రదుకుG979 నిమిత్తముG1236, అన్నిటికంటెG3956 ముఖ్యముగాG4412 మనుష్యుG444లందరిG3946కొరకునుG5228

Of whom is Hymenaeus and Alexander; whom I have delivered unto Satan, that they may learn not to blaspheme.
2

రాజులG935కొరకునుG5228 అధికారుG5247లందరికొరకునుG3956 విజ్ఞాపనములునుG1162 ప్రార్థనలునుG4335 యాచనలునుG1783 కృతజ్ఞతాస్తుతులునుG2169 చేయవలెనని హెచ్చరించుచున్నానుG3870.

I exhort therefore, that, first of all, supplications, prayers, intercessions, and giving of thanks, be made for all men;
3

ఇదిG5124 మంచిదియుG2570 మనG2257 రక్షకుడగుG4990 దేవునిG2316 దృష్టికిG1799 అనుకూలమైనదియునై యున్నదిG587.

For kings, and for all that are in authority; that we may lead a quiet and peaceable life in all godliness and honesty.
4

ఆయన, మనుష్యుG444లందరుG3956 రక్షణపొందిG4982 సత్యమునుగూర్చినG225 అనుభవజ్ఞానముG1922గలవారైG1519 యుండవలెననిG2064 యిచ్ఛయించుచున్నాడుG2309.

For this is good and acceptable in the sight of God our Saviour;
5

దేవుడొక్కడేG2316, G1520 దేవునికినిG2316 నరులకునుG444 మధ్యవర్తియుG3316 ఒక్కడేG1520; ఆయన క్రీస్తుG5547యేసనుG2424 నరుడుG444.

Who will have all men to be saved, and to come unto the knowledge of the truth.
6

ఈయన అందరిG3956కొరకుG5228 విమోచన క్రయధనముగాG487 తన్నుతానేG1438 సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యముG3142 యుక్తG2398 కాలములయందుG5240 ఇయ్యబడునుG1325.

For there is one God, and one mediator between God and men, the man Christ Jesus;
7

ఈ సాక్ష్యమిచ్చుటకై నేనుG1473 ప్రకటించువాడనుగానుG2783, అపొస్తలుడనుగానుG652, విశ్వాసG4102 సత్యములG225 విషయములో అన్యజనులకుG1484 బోధకుడనుG1320 గాను నియమింపబడితినిG5087. నేను సత్యమేG225 చెప్పుచున్నానుG3004, అబద్ధమాడుటG5574లేదుG3756.

Who gave himself a ransom for all, to be testified in due time.
8

కావునG3767 ప్రతిG3956స్థలమందునుG5117 పురుషులుG435 కోపమునుG3709 సంశయమునుG1261 లేనివారైG5565, పవిత్రమైనG3741 చేతులెత్తిG5495 ప్రార్థనG4336 చేయవలెనని కోరుచున్నానుG1014.

Whereunto I am ordained a preacher, and an apostle, (I speak the truth in Christ, and lie not;) a teacher of the Gentiles in faith and verity.
9

మరియు స్త్రీలునుG1135 అణుకువయుG2887 స్వస్థబుద్ధియుG127 గలవారైG5615 యుండి, తగుమాత్రపు వస్త్రములG2689 చేతనేగాని జడలతోG4117 నైననుG2228 బంగారముతోG5557నైననుG2228 ముత్యములతోG3135నైననుG2228 మిగుల వెలగలG4185 వస్త్రములతోG2689నైననుG2228 అలంకరించుG2441,

కొనకG3361
I will therefore that men pray every where, lifting up holy hands, without wrath and doubting.
10

దైవభక్తిగలవారమనిG2317 చెప్పుకొను స్త్రీలకుG1135 తగినట్టుగాG4241 సత్‌G18క్రియలG2041చేతG1223 తమ్మును తాముG1438 అలంకరించుG2885 కొనవలెను.

In like manner also, that women adorn themselves in modest apparel, with shamefacedness and sobriety; not with broided hair, or gold, or pearls, or costly array;
11

స్త్రీలుG1135 మౌనముగాG2271 ఉండిG1722, సంపూర్ణG3956 విధేయతG5292తోG1722 నేర్చుకొనవలెనుG3129.

But (which becometh women professing godliness) with good works.
12

స్త్రీG1135 మౌనముగాG2271 ఉండవలసినదేG1511గానిG1161, ఉపదేశించుటకైననుG1321, పురుషునిG435మీద అధికారము చేయుటకైననుG831 ఆమెకు సెలవియ్యనుG3761.

Let the woman learn in silence with all subjection.
13

మొదటG4413 ఆదాముG76ను తరువాతG1534 హవ్వG2096యును నిర్మింపబడిరిG4111 కారాG1063?

But I suffer not a woman to teach, nor to usurp authority over the man, but to be in silence.
14

మరియుG2532 ఆదాముG76 మోసపరచG538బడలేదుG3756 గానిG1161, స్త్రీG1135 మోసపరచబడిG538 అపరాధముG3847లోG1722 పడెనుG1096.

For Adam was first formed, then Eve.
15

అయిననుG1161 వారు స్వస్థబుద్ధిG4997కలిగిG3326, విశ్వాసG4102ప్రేమG26 పరిశుద్ధతG38లయందుG1722 నిలు కడగా ఉండినయెడలG3306 శిశుప్రసూతిద్వారాG5042 ఆమె రక్షింప బడునుG4982.

And Adam was not deceived, but the woman being deceived was in the transgression.

1 తిమోతికి అధ్యాయము 3

1

ఎవడైననుG1536 అధ్యక్షపదవినిG1984 ఆశించినయెడలG3713 అట్టివాడు దొడ్డG2570పనినిG2041 అపేక్షించుచున్నాడనుG1937 మాటG3056 నమ్మదగినదిG4103.

Notwithstanding she shall be saved in childbearing, if they continue in faith and charity and holiness with sobriety.
2

అధ్యక్షుడగువాడుG1985 నిందారహితుడునుG423, ఏకG3391పత్నీG1135 పురుషు డునుG435, మితానుభవుడునుG3524, స్వస్థబుద్ధిగలవాడునుG4998, మర్యాదస్థుడునుG2887, అతిథిప్రియుడునుG5382, బోధింపతగినవాడునైG1317 యుండిG1163,

This is a true saying, If a man desire the office of a bishop, he desireth a good work.
3

మద్యపానియుG3943 కొట్టువాడునుG4131కాకG3361, సాత్వి కుడునుG1933, జగడమాడనివాడునుG269, ధనాపేక్షG146లేనివాడునైG866,

A bishop then must be blameless, the husband of one wife, vigilant, sober, of good behaviour, given to hospitality, apt to teach;
4

సంపూర్ణG3956మాన్యతG4587 కలిగిG2192 తన పిల్లలనుG5043 స్వాధీనపరచుకొనుచు, తనG2398 యింటిG3624వారిని బాగుగాG2573 ఏలువాడునైG4291 యుండవలెను.

Not given to wine, no striker, not greedy of filthy lucre; but patient, not a brawler, not covetous;
5

ఎవడైననుG5100 తనG2398 యింటివారినిG3624 ఏలనేరకG1492 పోయినయెడలG3756 అతడు దేవునిG2316 సంఘమునుG1577 ఏలాగుG4459 పాలించునుG1959?

One that ruleth well his own house, having his children in subjection with all gravity;
6

అతడుG1706 గర్వాంధుడైG5187 అపవాదికిG1228 కలిగినG3588 శిక్షావిధికిG2917 లోబడకుండునట్లుG3363 క్రొత్తగాG3504 చేరినవాడైG1519 యుండకూడదుG3361.

For if a man know not how to rule his own house, how shall he take care of the church of God?)
7

మరియుG2532 అతడుG846 నిందG3680పాలైG1519అపవాదిG1228 ఉరిలోG3803 పడిపోకుండునట్లుG1706 సంఘమునకు వెలుపటివారిచేతG1855 మంచిG2570 సాక్ష్యముG3141 పొందినG2192 వాడైయుండవలెను.

Not a novice, lest being lifted up with pride he fall into the condemnation of the devil.
8

ఆలాగుననేG5615 పరిచారకులుG1249 మాన్యులై యుండిG4586, ద్విమనస్కులునుG1351, మిగులG4183 మద్యపానాసక్తులునుG3631, దుర్లాభము నపేక్షించువారునైG146యుండకG3361

Moreover he must have a good report of them which are without; lest he fall into reproach and the snare of the devil.
9

విశ్వాసG4102మర్మమునుG3466 పవిత్రG2513మైనG1722 మనస్సాక్షితోG4893 గైకొనువారైG2192 యుండవలెను.

Likewise must the deacons be grave, not doubletongued, not given to much wine, not greedy of filthy lucre;
10

మరియుG2532 వారుG3778 మొదటG4412 పరీక్షింపబడవలెనుG1381; తరువాతG1534 వారు అనింద్యులైతేG410 పరిచారకులుగాG1247 ఉండవచ్చునుG5607.

Holding the mystery of the faith in a pure conscience.
11

అటువలెG5615 పరిచర్యచేయు స్త్రీలునుG1135 మాన్యులైG4586 కొండెములుG1228 చెప్పనివారునుG3361, మితాను భవముగలవారునుG3524, అన్నివిషయములG3956లోG1722 నమ్మకమైనవారునైG4103 యుండవలెను.

And let these also first be proved; then let them use the office of a deacon, being found blameless.
12

పరిచారకులుG1249 ఏకG3391పత్నీG1135 పురుషులునుG435, తమG2398 పిల్లలనుG5043 తమG2398 యింటివారినిG3624 బాగుగాG2573 ఏలువారునైG4291 యుండవలెను.

Even so must their wives be grave, not slanderers, sober, faithful in all things.
13

పరిచారకులైయుండిG1247 ఆ పనిని బాగుగాG2573 నెరవేర్చినవారుG1438 మంచిG2570 పదవినిG898 సంపాదించుకొనిG4046 క్రీస్తుG5547యేసుG2424నందలిG1722 విశ్వాసమందుG4102 బహుG4183 ధైర్యముG3954 గలవారగుదురు.

Let the deacons be the husbands of one wife, ruling their children and their own houses well.
14

శీఘ్రముగాG5032 నీయొద్దకుG4671 వత్తుననిG2064 నిరీక్షించుచున్నానుG1679;

For they that have used the office of a deacon well purchase to themselves a good degree, and great boldness in the faith which is in Christ Jesus.
15

అయిననుG1437 నేను ఆలస్యముచేసినయెడలG1019 దేవునిG2316 మందిరముG3624లోG1722, అనగా జీవముగలG2198 దేవునిG2316 సంఘములోG1577, జనులేలాగుG4459 ప్రవర్తింపవలెనోG390 అదిG2443 నీకు తెలియవలెననిG1492 యీ సంగతులనుG5023 నీకు వ్రాయుచున్నానుG1125. ఆ సంఘముG1577 సత్యముG225నకుG3588 స్తంభమునుG4769 ఆధారమునైG1477 యున్నది.

These things write I unto thee, hoping to come unto thee shortly:
16

 

నిరాక్షేపముగాG3672 దైవభక్తినిG2150 గూర్చిన మర్మముG3466 గొప్పదైయున్నదిG3173;ఆయనG2316 సశరీరుడుగాG4561 ప్రత్యక్షుడయ్యెనుG5319.ఆత్మవిషయమునG4151 నీతిపరుడని తీర్పునొందెనుG1344 దేవదూతలకుG32 కనబడెనుG3700 రక్షకుడని జనములలోG1484 ప్రకటింపబడెనుG2784 లోకమందుG2889 G1722 నమ్మబడెనుG4100 ఆరోహణుడైG353 తేజోమయుG1391డయ్యెనుG1722.

But if I tarry long, that thou mayest know how thou oughtest to behave thyself in the house of God, which is the church of the living God, the pillar and ground of the truth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.