Day 143
Day 144 : 1 రాజులు 18 & కొలొస్సయులకు 1-2
Day 145

1 రాజులు అధ్యాయము 18

1

అనేకH7227దినములైనH3117 తరువాత మూడవH7992 సంవత్సరమందుH8141... యెహోవాH3068 వాక్కుH1697 ఏలీయాH452కుH413 ప్రత్యక్షమైH1961 నేను భూమిH127 మీదH5921 వర్షముH4306 కురిపింపబోవుచున్నానుH5414; నీవు వెళ్లిH1980 అహాబుH256నుH413 దర్శించుమనిH7200 సెలవియ్యగాH559,

And it came to pass after many days, that the word of the LORD came to Elijah in the third year, saying, Go, shew thyself unto Ahab; and I will send rain upon the earth.
2

అహాబునుH256 దర్శించుటకైH7200 ఏలీయాH452 వెళ్లిపోయెనుH1980. షోమ్రోనులోH8111 ఘోరమైనH2389 క్షామము కలిగియుండగాH7458

And Elijah went to shew himself unto Ahab. And there was a sore famine in Samaria.
3

అహాబుH256 తన గృహH1004నిర్వాహకుడగుH5921 ఓబద్యాH5662నుH834 పిలిపించెనుH7121. ఈ ఓబద్యాH5662 యెహోవాH3068 యందు బహుH3966 భయభక్తులుH3372గలవాడైH1961

And Ahab called Obadiah, which was the governor of his house. (Now Obadiah feared the LORD greatly:
4

యెజెబెలుH348 యెహోవాH3068 ప్రవక్తలనుH5030 నిర్మూలముH3772 చేయుచుండగాH1961 గుహలోH4631 ఏబదేసిH2572 మందిగాH376 నూరుగురినిH3967 దాచిH2244 అన్నH3899పానములిచ్చిH4325 వారిని పోషించెనుH3557.

For it was so, when Jezebel cut off the prophets of the LORD, that Obadiah took an hundred prophets, and hid them by fifty in a cave, and fed them with bread and water.)
5

అహాబుH256 దేశములోనిH776 ఉదకH4325ధారH4599లన్నిటినిH3605 నదులH5158న్నిటినిH3605 చూడబోయిH4672, పశువుH929లన్నిటినిH3605 పోగొట్టుH3772కొనకుండH3808 గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతోH2421 కాపాడుటకై మనకు గడ్డిH2682 దొరుకుH4672నేమోH194 తెలిసికొనుమని ఓబద్యాH5662కుH413 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And Ahab said unto Obadiah, Go into the land, unto all fountains of water, and unto all brooks: peradventure we may find grass to save the horses and mules alive, that we lose not all the beasts.
6

కాబట్టి వారు దేశమంతటH776 సంచరింపవలెననిH5674 చెరియొక పాలుH2505 తీసికొని, అహాబుH256 ఒంటరిగా ఒకH259 వైపునకునుH1870 ఓబద్యాH5662 ఒంటరిగా నింకొకH259 వైపునకునుH1870 వెళ్లిరిH1980.

So they divided the land between them to pass throughout it: Ahab went one way by himself, and Obadiah went another way by himself.
7

ఓబద్యాH5662 మార్గమునH1870 పోవుచుండగాH1961 ఏలీయాH452 అతనిని ఎదుర్కొనెనుH7122. ఓబద్యాH5662 యితని నెరిగిH5234 నమస్కారము చేసిH5307 నా యేలినవాడవైనH113 ఏలీయావుH452 నీవేH859 గదా యని అడుగగాH559

And as Obadiah was in the way, behold, Elijah met him: and he knew him, and fell on his face, and said, Art thou that my lord Elijah?
8

అతడు నేనేయనిH589 చెప్పిH559 నీవు నీ యేలినH113 వాని దగ్గరకు పోయిH1980, ఏలీయాH452 యిచ్చట ఉన్నాడని తెలియజేయుమనెనుH559.

And he answered him, I am: go, tell thy lord, Behold, Elijah is here.
9

అందుకు ఓబద్యాH5662 నేను చావవలెననిH4191 నీ దాసుడనైనH5650 నన్ను అహాబుH256 చేతికిH3027 నీవు అప్పగింపH5414నేలH4100? నేను చేసిన పాపH2398మేమిH4100?

And he said, What have I sinned, that thou wouldest deliver thy servant into the hand of Ahab, to slay me?
10

నీ దేవుడైనH430 యెహోవాH3068 జీవముతోడుH2416 నిన్ను చిక్కించుకొనవలెననిH1245 నా యేలినH113 వాడు దూతలను పంపించనిH7971 జనమొకH1471టైననుH518 లేదుH3808, రాజ్యH4467 మొకటైననుH518 లేదు; అతడు ఇక్కడ లేడనియుH369, అతని చూడH4672లేదనియుH3808, వారు ఆయా జనములచేతనుH1471 రాజ్యములH4467 చేతను ప్రమాణము చేయించుచుH7650 వచ్చిరి.

As the LORD thy God liveth, there is no nation or kingdom, whither my lord hath not sent to seek thee: and when they said, He is not there; he took an oath of the kingdom and nation, that they found thee not.
11

నీవుH859 నీ యేలినవానిH113చెంతకు పోయిH1980, ఏలీయాH452 యిచ్చట ఉన్నాడని చెప్పుమనిH559 నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావేH559;

And now thou sayest, Go, tell thy lord, Behold, Elijah is here.
12

అయితే నేనుH589 నీయొద్దH854నుండిH4480 పోవుH1980 క్షణమందే యెహోవాH3068 ఆత్మH7307 నాకు తెలిH3045యనిH3808 స్థలముH834నకుH5921 నిన్ను కొంచుపోవునుH5375, అప్పుడు

And it shall come to pass, as soon as I am gone from thee, that the Spirit of the LORD shall carry thee whither I know not; and so when I come and tell Ahab, and he cannot find thee, he shall slay me: but I thy servant fear the LORD from my youth.
13

నేను పోయిH935 అహాబునకుH256 వర్తమానము తెలియజెప్పినH5046 తరువాత నీవు అతనికి కనH4672బడనిH3808 యెడల అతడు నన్ను చంపివేయునుH2026, ఆలాగున ఆజ్ఞH5046 ఇయ్యవద్దుH3808, నీ దాసుడనైనH5650 నేను బాల్యముH5271నుండిH4480 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 నిలిపినవాడను.

Was it not told my lord what I did when Jezebel slew the prophets of the LORD, how I hid an hundred men of the LORD'S prophets by fifty in a cave, and fed them with bread and water?
14

యెజెబెలుH348 యెహోవాH3068 ప్రవక్తలనుH5030 హతము చేయుచుండగాH2026 నేను చేసినదిH6213 నా యేలినవాడవైనH113 నీకు వినబడినదిH5046 కాదాH3808? నేను యెహోవాH3068 ప్రవక్తH5030లలోH4480 నూరుH3967 మందినిH376 గుహకుH4631 ఏబదేసిH2572 మందిచొప్పునH376 దాచిH2244, అన్నH3899పానములిచ్చిH4325 వారిని పోషించితినిH3557.

And now thou sayest, Go, tell thy lord, Behold, Elijah is here: and he shall slay me.
15

ఇప్పుడుH6258 అహాబుH256 నన్ను చంపునట్లుగానీH2026 యేలినవానిH113 దగ్గరకు పోయిH1980, ఏలీయాH452 యిచ్చట ఉన్నాడని చెప్పుమనిH559 నీవుH859 నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావేH559 అని మనవిచేయగా

And Elijah said, As the LORD of hosts liveth, before whom I stand, I will surely shew myself unto him to day.
16

ఏలీయాH452 ఎవనిH834 సన్నిధినిH6440 నేను నిలువబడియున్నానోH5975, ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 ఆ యెహోవాH3068 జీవముతోడుH2416 నిజముగాH3588 ఈ దినమునH3117 నేను అహాబునుH256 దర్శించుదుననిH7200 చెప్పుచున్నాననెనుH559. అంతట ఓబద్యాH5662 అహాబునుH256 ఎదుర్కొనబోయిH7122 ఆ వర్తమానమును తెలియజేయగాH5046 ఏలీయానుH452 కలిసికొనుటకైH7122 అహాబుH256 బయలుదేరెనుH1980.

So Obadiah went to meet Ahab, and told him: and Ahab went to meet Elijah.
17

అహాబుH256 ఏలీయానుH452 చూచిH7200 ఇశ్రాయేలువారినిH3478 శ్రమపెట్టువాడవుH5916 నీవేH859 కావాయని అతనితోH413 అనగాH559

And it came to pass, when Ahab saw Elijah, that Ahab said unto him, Art thou he that troubleth Israel?
18

అతడు నేను కానుH3808, యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 గైకొనకH5800 బయలుదేవతH1168 ననుసరించుH1980 నీవునుH859, నీ తండ్రిH1 యింటివారునుH1004 ఇశ్రాయేలువారినిH3478 శ్రమపెట్టువారైH5916 యున్నారు.

And he answered, I have not troubled Israel; but thou, and thy father's house, in that ye have forsaken the commandments of the LORD, and thou hast followed Baalim.
19

అయితే ఇప్పుడుH6258 నీవు ఇశ్రాయేలువారిH3478నందరినిH3605, యెజెబెలుH348 పోషించుచున్నH3557 బయలుదేవతH1168 ప్రవక్తలుH5030 నాలుగుH702వందలH3967 ఏబదిమందినిH2572, అషేరాదేవిH842 ప్రవక్తలైనH5030 నాలుగుH702వందలH3967 మందిని నాయొద్దకుH413 కర్మెలుH3760 పర్వతమునకుH2022 పిలువనంపుమనిH7971 చెప్పెనుH559.

Now therefore send, and gather to me all Israel unto mount Carmel, and the prophets of Baal four hundred and fifty, and the prophets of the groves four hundred, which eat at Jezebel's table.
20

అహాబుH256 ఇశ్రాయేలుH3478 వారందరిH3605యొద్దకుH413 దూతలను పంపిH7971,ప్రవక్తలనుH5030 కర్మెలుH3760 పర్వతముH2022నకుH413 సమకూర్చెనుH6908.

So Ahab sent unto all the children of Israel, and gathered the prophets together unto mount Carmel.
21

ఏలీయాH452 జనుH5971లందరిH3605 దగ్గరకుH413 వచ్చిH5066 యెన్నాళ్లH4970 మట్టుకుH5704 మీరుH859 రెండుH8147 తలంపులH5587 మధ్యH5921 తడబడుచుందురుH6452? యెహోవాH3068 దేవుడైH430తేH518 ఆయనను అనుసరించుడిH1980,బయలుH1168 దేవుH430డైతేH518 వాని ననుసరించుడనిH1980 ప్రకటన చేయగాH559, జనులుH5971 అతనికి ప్రత్యుత్తరముగాH6030 ఒక మాటైననుH1697 పలుకకపోయిరిH3808.

And Elijah came unto all the people, and said, How long halt ye between two opinions? if the LORD be God, follow him: but if Baal, then follow him. And the people answered him not a word.
22

అప్పుడు ఏలీయాH452 యెహోవాకుH3068 ప్రవక్తలైనH5030 వారిలో నేనుH589 ఒకడనేH905 శేషించిH3498 యున్నాను; అయితే బయలునకుH1168 ప్రవక్తలుH5030 నాలుగుH702వందలH3967 ఏబదిH2572మందిH376 యున్నారు.

Then said Elijah unto the people, I, even I only, remain a prophet of the LORD; but Baal's prophets are four hundred and fifty men.
23

మాకు రెండుH8147 ఎడ్లనుH6499 ఇయ్యుడిH5414. వారు వాటిలో ఒకదానిH259 కోరుకొనిH977 దాని తునకలుగా చేసిH5408, క్రిందH అగ్నిH784 యేమియు వేయH7760కుండనేH3808 దానిని కట్టెలH6086మీదH5921 ఉంచవలెనుH5414, రెండవH259 యెద్దునుH6499 నేను సిద్ధము చేసిH6213, క్రింద అగ్నిH784 యేమియు వేయH7760కుండనేH3808 దానిని కట్టెలH6086మీదH5921 ఉంచుదునుH5414.

Let them therefore give us two bullocks; and let them choose one bullock for themselves, and cut it in pieces, and lay it on wood, and put no fire under: and I will dress the other bullock, and lay it on wood, and put no fire under:
24

తరువాత మీరు మీ దేవతH430 పేరునుబట్టిH8034 ప్రార్థన చేయుడిH7121; నేనైతే యెహోవాH3068 నామమునుబట్టిH8034 ప్రార్థన చేయుదునుH7121. ఏ దేవుడుH430 కట్టెలనుH6086 తగులబెట్టుటచేతH784 ప్రత్యుత్తరమిచ్చునోH6030 ఆయనేH1931 దేవుడనిH430 నిశ్చయించుదముH1961 రండని ఏలీయాH452 మరల జనులH5971తోH413 చెప్పగాH559 జనుH5971లందరునుH3605 ఆ మాటH1697 మంచిదనిH2896 ప్రత్యుత్తరమిచ్చిరిH6030.

And call ye on the name of your gods, and I will call on the name of the LORD: and the God that answereth by fire, let him be God. And all the people answered and said, It is well spoken.
25

అప్పుడు ఏలీయాH452 బయలుH1168 ప్రవక్తలనుH5030 పిలిచిH7121 మీరుH859 అనేకులైయున్నారుH7227 గనుకH3588 మీరే మొదటH7223 ఒకH259 యెద్దునుH6499 కోరుకొనిH977 సిద్ధముచేసిH6213 మీ దేవతH430 పేరునుబట్టిH8034 ప్రార్థన చేయుడుH7121; అయితే మీరుH859 అగ్నిH784యేమియు క్రింద వేయH7760వద్దనిH3808 చెప్పగాH559

And Elijah said unto the prophets of Baal, Choose you one bullock for yourselves, and dress it first; for ye are many; and call on the name of your gods, but put no fire under.
26

వారు తమకు ఇయ్యబడినH5414 యెద్దునుH6499 తీసికొనిH3947 సిద్ధముచేసిH6213, ఉదయముH1242 మొదలుకొనిH4480 మధ్యాహ్నముH6672 వరకుH5704 బయలాH1168, మా ప్రార్థన వినుమనిH6030 బయలుH1168 పేరునుబట్టిH8034 ప్రార్థనచేసిరిH7121 గాని యొక మాటయైననుH6963 ప్రత్యుత్తరమిచ్చువాడెవడునుH6030 లేకపోగాH369, వారు తాము చేసినH6213 బలిపీఠముH4196నొద్దH5921 గంతులువేయH6452 మొదలుపెట్టిరి.

And they took the bullock which was given them, and they dressed it, and called on the name of Baal from morning even until noon, saying, O Baal, hear us. But there was no voice, nor any that answered. And they leaped upon the altar which was made.
27

మధ్యాహ్నముH6672 కాగా ఏలీయావాడుH452 దేవుడైయున్నాడుH430. పెద్దH1419కేకలుH6963 వేయుడిH7121; వాడు ఒకవేళH194 ధ్యానము చేయుచున్నాH7879డేమోH3588, దూరముననున్నాH7873డేమోH3588, ప్రయాణము చేయుచున్నాH1870డేమోH3588, వాడు నిద్రపోవుచున్నాH3463డేమోH3588, మీరు ఒకవేళH194 లేపవలసిH3364యున్నదేమోH3588 అని అపహాస్యము చేయగాH2048

And it came to pass at noon, that Elijah mocked them, and said, Cry aloud: for he is a god; either he is talking, or he is pursuing, or he is in a journey, or peradventure he sleepeth, and must be awaked.
28

వారు మరి గట్టిగాH1419 కేకలుH6963వేయుచుH7121, రక్తముH1818 కారుH8210మట్టుకుH5704 తమ మర్యాద చొప్పునH4941 కత్తులతోనుH2719 శస్త్రములతోనుH7420 తమ దేహములను కోసికొనుచునుండిరిH1413.

And they cried aloud, and cut themselves after their manner with knives and lancets, till the blood gushed out upon them.
29

ఈ ప్రకారము మధ్యాహ్నH6672మైనH5674 తరువాత అస్తమయ నైవేద్యముH5927 అర్పించుH4503 సమయమువరకుH5704 వారు ప్రకటనము చేయుచుH5012 వచ్చిరి గాని, మాటH6963యైననుH369 ప్రత్యుత్తరమిచ్చుH6030వాడైనను లక్ష్యముచేసినవాడైననుH7182 లేకపోయెనుH369.

And it came to pass, when midday was past, and they prophesied until the time of the offering of the evening sacrifice, that there was neither voice, nor any to answer, nor any that regarded.
30

అప్పుడు ఏలీయాH452 నా దగ్గరకు రండనిH5066 జనుH5971లందరితోH3605 చెప్పగాH559 జనుH5971లందరునుH3605 అతని దగ్గరకుH413 వచ్చిరిH5066. అతడు క్రింద పడద్రోయబడియున్నH2040 యెహోవాH3068 బలిపీఠమునుH4196 బాగుచేసిH7495,

And Elijah said unto all the people, Come near unto me. And all the people came near unto him. And he repaired the altar of the LORD that was broken down.
31

యహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 నీ నామముH8034 ఇశ్రాయేలH3478గుననిH1961 వాగ్దానము నొందినH559 యాకోబుH3290 సంతతిH1121 గోత్రములH7626 లెక్కచొప్పునH4557 పంH6240డ్రెండుH8147 రాళ్లనుH68 తీసికొనిH3947

And Elijah took twelve stones, according to the number of the tribes of the sons of Jacob, unto whom the word of the LORD came, saying, Israel shall be thy name:
32

ఆ రాళ్లH68చేతH854 యెహోవాH3068 నామమునH8034 ఒక బలిపీఠముH4196 కట్టించిH1129, దానిచుట్టుH5439 రెండు మానికలH5429 గింజలుH2233 పట్టునంత లోతుగాH1004 కందకమొకటిH8585 త్రవ్వించిH6213

And with the stones he built an altar in the name of the LORD: and he made a trench about the altar, as great as would contain two measures of seed.
33

కట్టెలనుH6086 క్రమముగా పేర్చిH6186 యెద్దునుH6499 తునకలుగా కోసిH5408 ఆ కట్టెలH6086మీదH5921 ఉంచిH7760, జనులుH5971 చూచుచుండగామీరు నాలుగుH702 తొట్లనిండH3537 నీళ్లుH4325 నింపిH4390 దహనబలిH5930 పశుమాంసముమీదనుH5921 కట్టెలH6086మీదనుH5921 పోయుడనిH3332 చెప్పెనుH559

And he put the wood in order, and cut the bullock in pieces, and laid him on the wood, and said, Fill four barrels with water, and pour it on the burnt sacrifice, and on the wood.
34

అదియైన తరువాత రెండవ మారుH8138 ఆ ప్రకారమే చేయుడనిH6213 అతడు చెప్పగాH559 వారు రెండవ మారునుH8138 ఆలాగు చేసిరిH6213; మూడవ మారునుH8027 చేయుడనగాH559 వారు మూడవ మారునుH8027 చేసిరిH6213; అప్పుడు

And he said, Do it the second time. And they did it the second time. And he said, Do it the third time. And they did it the third time.
35

ఆ నీళ్లుH4325 బలిపీఠముH4196చుట్టునుH5439 పొర్లి పారెనుH1980; మరియు అతడు కందకమునుH8585 నీళ్లతోH4325 నింపెనుH4390.

And the water ran round about the altar; and he filled the trench also with water.
36

అస్తమయ నైవేద్యముH4503 అర్పించుH5927 సమయమున ప్రవక్తయగుH5030 ఏలీయాH452 దగ్గరకు వచ్చిH5066 యీలాగు ప్రార్థనచేసెనుH559 యెహోవాH3068, అబ్రాహాముH85 ఇస్సాకుH3327 ఇశ్రాయేలులH3478 దేవాH430, ఇశ్రాయేలీయులH3478 మధ్య నీవుH859 దేవుడవైH430 యున్నావనియు, నేనుH589 నీ సేవకుడనైH5650 యున్నాననియు, ఈH428 కార్యముH1697లన్నియుH3605 నీ సెలవుచేతH1697 చేసితిననియుH6213 ఈ దినమునH3117 కనుపరచుముH3045.

And it came to pass at the time of the offering of the evening sacrifice, that Elijah the prophet came near, and said, LORD God of Abraham, Isaac, and of Israel, let it be known this day that thou art God in Israel, and that I am thy servant, and that I have done all these things at thy word.
37

యెహోవాH3068, నా ప్రార్థన ఆలకించుముH6030; యెహోవావైనH3068 నీవేH859 దేవుడవైH430 యున్నావనియు, నీవుH859 వారి హృదయములనుH3820 నీ తట్టుకుH322 తిరుగచేయుదువనియుH5437H2088 జనులకుH5971 తెలియునట్లుగాH3045 నా ప్రార్థన అంగీకరించుముH6030.

Hear me, O LORD, hear me, that this people may know that thou art the LORD God, and that thou hast turned their heart back again.
38

అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగాH5307 యెహోవాH3068 అగ్నిH784 దిగిH5307, దహనబలిH5930 పశువును కట్టెలనుH6086 రాళ్లనుH68 బుగ్గినిH6083 దహించిH398 కందకమందున్నH8585 నీళ్లనుH4325 ఆరిపోచేసెనుH3897.

Then the fire of the LORD fell, and consumed the burnt sacrifice, and the wood, and the stones, and the dust, and licked up the water that was in the trench.
39

అంతట జనుH5971లందరునుH3605 దాని చూచిH7200 సాగిలపడిH5307 యెహోవాయేH3068 దేవుడుH430,యెహోవాయేH3068 దేవుడుH430 అని కేకలువేసిరిH559.

And when all the people saw it, they fell on their faces: and they said, The LORD, he is the God; the LORD, he is the God.
40

అప్పుడు ఏలీయాH452 ఒకనినైనH259 తప్పించుకొనిH4422 పోనియ్యకH408 బయలుH1168 ప్రవక్తలనుH5030 పట్టుకొనుడనిH8610 వారికి సెలవియ్యగాH559 జనులుH5971 వారిని పట్టుకొనిరిH8610. ఏలీయాH452 కీషోనుH7028 వాగుH5158 దగ్గరకుH413 వారిని కొనిపోయిH3381 అక్కడH8033 వారిని వధించెనుH7819.

And Elijah said unto them, Take the prophets of Baal; let not one of them escape. And they took them: and Elijah brought them down to the brook Kishon, and slew them there.
41

పిమ్మట ఏలీయాH452 విస్తారమైనH1995 వర్షముH1653 వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నదిH6963, నీవు పోయిH5927 భోజనము చేయుమనిH398 అహాబుతోH256 చెప్పగాH559

And Elijah said unto Ahab, Get thee up, eat and drink; for there is a sound of abundance of rain.
42

అహాబుH256 భోజనము చేయH398బోయెనుH5927 గానిH3588, ఏలీయాH452 కర్మెలుH3760 పర్వతముH7218మీదికిH413 పోయిH5927 నేలమీదH776 పడిH1457 ముఖముH6440 మోకాళ్లH1290మధ్యH996 ఉంచుకొనెనుH7760.

So Ahab went up to eat and to drink. And Elijah went up to the top of Carmel; and he cast himself down upon the earth, and put his face between his knees,
43

తరువాత అతడు తన దాసునిH5288 పిలిచి నీవు పైకిపోయిH5927 సముద్రముH3220వైపుH1870 చూడుమనగాH5027 వాడు మెరకయెక్కిH5927 పారజూచిH5027 ఏమియుH3972 కనబడలేదH369నగాH559 అతడు ఇంక ఏడుH7651 మారులుH6471 పోయి చూడుమనిH7725 చెప్పెనుH559.

And said to his servant, Go up now, look toward the sea. And he went up, and looked, and said, There is nothing. And he said, Go again seven times.
44

ఏడవ మారుH7637 అతడు చూచి అదిగోH2009 మనిషిH376 చెయ్యిH3709 యంత చిన్నH6996 మేఘముH5645 సముద్రముH3220నుండిH4480 పైకి ఎక్కుచున్నH5927దనెనుH559. అప్పుడు ఏలీయాH452 నీవు అహాబుH256 దగ్గరకుH413 పోయిH5927 నీవు వెళ్లకుండ వర్షముH1653 నిన్ను ఆపH6113కుండునట్లుH3808 నీ రథమును సిద్ధపరచుకొనిH631 పొమ్మనిH3381 చెప్పుమనిH559 వానిని పంపెనుH5927.

And it came to pass at the seventh time, that he said, Behold, there ariseth a little cloud out of the sea, like a man's hand. And he said, Go up, say unto Ahab, Prepare thy chariot, and get thee down, that the rain stop thee not.
45

అంతలో ఆకాశముH8064 మేఘములతోనుH5645 గాలివానతోనుH7307 కారు కమ్మెనుH6937; మోపైనH1419 వానH1653 కురిసెనుH1961 గనుక అహాబుH256 రథమెక్కిH7392 యెజ్రెయేలునకుH3157 వెళ్లిపోయెనుH1980.

And it came to pass in the mean while, that the heaven was black with clouds and wind, and there was a great rain. And Ahab rode, and went to Jezreel.
46

యెహోవాH3068 హస్తముH3027 ఏలీయానుH452 బలపరచగాH1961 అతడు నడుముH4975 బిగించుకొనిH8151 అహాబుH256కంటె ముందుగాH6440 పరుగెత్తికొని పోయిH7323 యెజ్రెయేలుH3157 గుమ్మము నొద్దకు వచ్చెనుH935.

And the hand of the LORD was on Elijah; and he girded up his loins, and ran before Ahab to the entrance of Jezreel.

కొలొస్సయులకు అధ్యాయము 1

1

కొలొస్సయిలోG2857 ఉన్నG1722 పరిశుద్ధులకుG40, అనగా క్రీస్తుG5547 నందుG1722 విశ్వాసులైనG4103 సహోదరులకుG80.

Paul, an apostle of Jesus Christ by the will of God, and Timotheus our brother,
2

దేవునిG2316 చిత్తముG2307వలనG1233 క్రీస్తుG5547యేసుG2424 అపొస్తలుడైనG652 పౌలునుG3972 సహోదరుడైనG80 తిమోతిG5095 యును శుభమనిచెప్పి వ్రాయునది. మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 నుండిG575 కృపయుG5485 సమాధానమునుG1515 మీకు కలుగును గాకG5213.

To the saints and faithful brethren in Christ which are at Colosse: Grace be unto you, and peace, from God our Father and the Lord Jesus Christ.
3

పరలోకG3772మందుG1722 మీకొరకుG5213 ఉంచబడినG606 నిరీక్షణనుబట్టిG1680, క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మీకుG5216 కలిగియున్న విశ్వాసమునుG4102 గూర్చియు, పరిశుద్ధుG40లందరిమీదG3956 మీకున్న ప్రేమనుG26 గూర్చియు, మేము వినిG191 యెల్లప్పుడుG3842 మీG5216 నిమిత్తముG4012 ప్రార్థనచేయుచుG4336,

We give thanks to God and the Father of our Lord Jesus Christ, praying always for you,
4

మనG2257 ప్రభువగుG2962 యేసుG2424 క్రీస్తుయొక్కG5547 తండ్రియైనG3962 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముG2168.

Since we heard of your faith in Christ Jesus, and of the love which ye have to all the saints,
5

మీయొద్దకు వచ్చిన సువార్త G2098సత్యమునుగూర్చినG225 బోధవలనG3056 ఆ నిరీక్షణనుగూర్చిG1680 మీరు ఇంతకుముందు వింటిరిG4257.

For the hope which is laid up for you in heaven, whereof ye heard before in the word of the truth of the gospel;
6

ఈ సువార్తG2098 సర్వG3956లోకములోG2889 ఫలించుచుG2592, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవునిG2316 కృపనుగూర్చిG5485 వినిG191 సత్యముగాG225 గ్రహించినG1921 నాటనుండిG2250 మీలోG5209 సయితముG2532 ఫలించుచుG2592 వ్యాపించుచున్నది.

Which is come unto you, as it is in all the world; and bringeth forth fruit, as it doth also in you, since the day ye heard of it, and knew the grace of God in truth:
7

ఎపఫ్రాG1889 అను మాG2257 ప్రియుడైనG27 తోడిదాసునివలనG4889 మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరిG3129.

As ye also learned of Epaphras our dear fellowservant, who is for you a faithful minister of Christ;
8

అతడుG3588 మా విషయములో నమ్మకమైనG4103 క్రీస్తుG5547 పరిచారకుడుG1249; అతడు ఆత్మయందలిG4151 మీG5216 ప్రేమనుG26 మాకుG2254 తెలిపినవాడుG1213.

Who also declared unto us your love in the Spirit.
9

అందుచేత ఈ సంగతిG5124 వినినG191నాటనుండిG2250 మేమునుG2249 మీG5216 నిమిత్తముG5228 ప్రార్థనG4336 చేయుటG3973 మానకG3756, మీరు సంపూర్ణG4137 జ్ఞానమునుG1922 ఆత్మ సంబంధమైనG4152 వివేకముగనులవారునుG4907,

For this cause we also, since the day we heard it, do not cease to pray for you, and to desire that ye might be filled with the knowledge of his will in all wisdom and spiritual understanding;
10

ఆయనG846 చిత్తమునుG2307 పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కాG18ర్యములోG2041 సఫలులగుచుG2592, దేవునిG2316 విషయమైన జ్ఞానమందుG1922అభివృద్ధి పొందుచుG837, అన్ని విషయములలోG3956 ప్రభువునుG2962 సంతోషపెట్టునట్లుG699,

That ye might walk worthy of the Lord unto all pleasing, being fruitful in every good work, and increasing in the knowledge of God;
11

ఆయనకు తగినట్టుగాG516 నడుచుకొనవలెననియుG4043, ఆనందముతోG5479 కూడినG3326 పూర్ణమైనG3956 ఓర్పునుG5281 దీర్ఘశాంతమునుG3115 కనుపరచునట్లు ఆయనG846 మహిమG1391 శక్తిG2904 నిబట్టిG2596 సంపూర్ణG3956 బలముG1411 తోG1722 బలపరచబడవలెననియుG1412,

Strengthened with all might, according to his glorious power, unto all patience and longsuffering with joyfulness;
12

తేజోవాసులైనG5457 పరిశుద్ధులG40 స్వాస్థ్యములోG2819 పాలివారమగుటకుG3310 మనలనుG2248 పాత్రులనుగాచేసినG2427 తండ్రికిG3962 మీరు కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లింపవలెననియు దేవునిG2316 బతిమాలు చున్నాము.

Giving thanks unto the Father, which hath made us meet to be partakers of the inheritance of the saints in light:
13

ఆయనG3739 మనలనుG2248 అంధకారసంబంధమైనG4655 అధికారములోG1849 నుండిG1537 విడుదలచేసిG4506, తాను ప్రేమించినG26 తనG848 కుమారునియొక్కG5207 రాజ్యG932 నివాసులనుగా చేసెనుG3179.

Who hath delivered us from the power of darkness, and hath translated us into the kingdom of his dear Son:
14

G846 కుమారునిG129 యందుG1223 మనకు విమోచనముG629, అనగా పాపG266 క్షమాపణG859 కలుగుచున్నదిG2192.

In whom we have redemption through his blood, even the forgiveness of sins:
15

ఆయనG3739 అదృశ్యG517 దేవునిG2316 స్వరూపియైG1504 సర్వG3956 సృష్టికిG2937 ఆదిసంభూతుడై G4416 యున్నాడు.

Who is the image of the invisible God, the firstborn of every creature:
16

ఏలయనగా ఆకాశG3772 మందున్నవియుG1722 భూమిG1093 యందున్నవియుG1909, దృశ్యమైనవిగానిG3707, అదృశ్యమైనవిగానిG517, అవి సింహాసనములైననుG2362 ప్రభుత్వములైననుG2963 ప్రధానులైననుG746 అధికారములైననుG1849, సర్వమునుG3956 ఆయనG846 యందుG1722 సృజింపబడెనుG2936, సర్వమునుG3956 ఆయనG846 ద్వారానుG1223 ఆయననుG846 బట్టియుG1519 సృజింపబడెనుG2936.

For by him were all things created, that are in heaven, and that are in earth, visible and invisible, whether they be thrones, or dominions, or principalities, or powers: all things were created by him, and for him:
17

ఆయనG846 అన్నిటికంటెG3956 ముందుగాG4253 ఉన్నవాడు; ఆయనేG846 సమస్తమునకుG3956 ఆధారభూతుడుG4921.

And he is before all things, and by him all things consist.
18

సంఘముG1577 అను శరీరమునకుG4983 ఆయనేG846 శిరస్సుG2776; ఆయనకు అన్నిటిలోG3956 ప్రాముఖ్యముG4409 కలుగు నిమిత్తముG1096, ఆయన ఆదియైయుండిG746 మృతులలోG3498 నుండిG1537 లేచుటలో ఆదిసంభూతుడాయెనుG4416.

And he is the head of the body, the church: who is the beginning, the firstborn from the dead; that in all things he might have the preeminence.
19

ఆయనG846 యందుG1722 సర్వG3956 సంపూర్ణతG4138 నివసింపవలెననియుG2730,

For it pleased the Father that in him should all fulness dwell;
20

ఆయనG846 సిలువG4716 రక్తముG129 చేతG1223 సంధిచేసిG604, ఆయనG846 ద్వారాG1223 సమస్తమునుG3956, అవి భూలోకG1093 మందున్నవైననుG3588 పరలోకG3772 మందున్నవైననుG3588, వాటినన్నిటిని ఆయనద్వారాG1223 తనతో సమాధానపరచుకొనG1517 వలెననియు తండ్రిG3962 అభీష్టమాయెనుG2106.

And, having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself; by him, I say, whether they be things in earth, or things in heaven.
21

మరియుG2532 గతకాలమందుG4218 దేవునికిG2316 దూరస్థులునుG526, మీ దుష్‌G4190 క్రియలవలనG2041 మీ మనస్సులోG1271 విరోధభావముగలవారునైG2190 యుండిన మిమ్మును కూడ

And you, that were sometime alienated and enemies in your mind by wicked works, yet now hath he reconciled
22

తనG848 సన్నిధినిG2714 పరిశుద్ధులుగానుG40 నిర్దోషులుగానుG299 నిరపరాధులుగానుG410 నిలువబెట్టుటకుG3936 ఆయనG848 మాంసయుక్తమైనG4561 దేహమందుG4983 మరణముG2288 వలనG1223 ఇప్పుడుG3570 మిమ్మునుG5209 సమాధానపరచెనుG604.

In the body of his flesh through death, to present you holy and unblameable and unreproveable in his sight:
23

పునాదిమీదG2311 కట్టబడినవారైG1961 స్థిరముగా ఉండిG1476, మీరు విన్నట్టియుG191, ఆకాశముG3772 క్రిందG5259 ఉన్న సమస్తG3956 సృష్టికిG2937 ప్రకటింపబడినట్టియుG2784 ఈ సువార్తవలనG2098 కలుగు నిరీక్షణG1680 నుండిG575 తొలగిG3334 పోకG575, విశ్వాసG4102 మందుG3588 నిలిచియుండినG1961 యెడలG1489 ఇది మీకు కలుగును. పౌలనుG3972 నేనుG1473 ఆ సువార్తకుG2098 పరిచారకుడG1249 నైతినిG1096.

If ye continue in the faith grounded and settled, and be not moved away from the hope of the gospel, which ye have heard, and which was preached to every creature which is under heaven; whereof I Paul am made a minister;
24

ఇప్పుడుG3568 మీG5216 కొరకుG5228 నేనుG3450 అనుభవించుచున్న శ్రమలG3804 యందుG1722 సంతోషించుచుG5463, సంఘముG1577 అను ఆయన శరీరము కొరకుG4983 క్రీస్తుG5547 పడినపాట్లలోG2347 కొదువైన వాటియందుG5303 నా వంతు నాG3450 శరీరమందుG4561 సంపూర్ణముG466 చేయుచున్నాను.

Who now rejoice in my sufferings for you, and fill up that which is behind of the afflictions of Christ in my flesh for his body's sake, which is the church:
25

దేవునిG2316 వాక్యమునుG3056, అనగా యుగములలోనుG165 తరములలోనుG1074 మరుగు చేయబడియున్నG613 మర్మమునుG3466 సంపూర్ణముగా ప్రకటించుటకుG4137,

Whereof I am made a minister, according to the dispensation of God which is given to me for you, to fulfil the word of God;
26

మీG5209 నిమిత్తముG నాకుG3427 అప్పగింపబడినG1325 దేవునిG2316 యేర్పాటుG3622 ప్రకారముG2596, నేను ఆ సంఘమునకుG1577 పరిచారకుడG1249 నైతినిG1096.

Even the mystery which hath been hid from ages and from generations, but now is made manifest to his saints:
27

అన్యజనులలోG1484G5127 మర్మముయొక్కG3466 మహిమైG1391 శ్వర్యముG4149 ఎట్టిదోG5101 అది, అనగా మీG5213 యందున్నG1722 క్రీస్తుG5547, మహిమG1391 నిరీక్షణయైG1680 యున్నాడను సంగతిని దేవుడుG2316 తనG846 పరిశుద్ధులకుG40 తెలియపరచగోరిG5319

To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles; which is Christ in you, the hope of glory:
28

ప్రతిG3956 మనుష్యునిG444 క్రీస్తుG5547 నందుG1722 సంపూర్ణునిగాG5046 చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెననిG3936, సమస్తవిధములైనG3956 జ్ఞానముతోG4678 మేముG2249 ప్రతిG3956 మనుష్యునికిG444 బుద్ధిచెప్పుచుG3560, ప్రతిG3956 మనుష్యునికిG444 బోధించుచుG1321, ఆయనను ప్రకటించుచున్నాముG2605.

Whom we preach, warning every man, and teaching every man in all wisdom; that we may present every man perfect in Christ Jesus:
29

అందు నిమిత్తముG3739 నాG1698 లోG1722 బలముగాG1411, కార్యసిద్ధికలుగజేయుG1754 ఆయనG846 క్రియాశక్తినిG1753 బట్టి నేనుG2532 పోరాడుచుG75 ప్రయాసపడుచున్నానుG2872.

Whereunto I also labour, striving according to his working, which worketh in me mightily.

కొలొస్సయులకు అధ్యాయము 2

1

మీG5216 కొరకునుG4012, లవొదికయG2993 వారి కొరకునుG3588, శరీరG4561 రీతిగా నాG3450 ముఖముG4383 చూడనిG3708వారందరికొరకునుG3745

For I would that ye knew what great conflict I have for you, and for them at Laodicea, and for as many as have not seen my face in the flesh;
2

నేను ఎంతగాG2245 పోరాడుచున్నానోG73 మీరుG5209 తెలిసికొనG1492 గోరుచున్నానుG2309. వారు ప్రేమG26యందుG1722 అతుకబడిG4822, సంపూర్ణG4136 గ్రహింపుయొక్కG4907 సకG3956లైశ్వర్యముG4149 కలిగినవారై, దేవునిG2316 మర్మమైయున్నG3466 క్రీస్తునుG5547, స్పష్టముగా తెలిసికొన్నవారైG1922, తమG86 హృదయములలోG2588 ఆదరణపొందవలెననిG3870 వారందరి కొరకు పోరాడుచున్నానుG73.

That their hearts might be comforted, being knit together in love, and unto all riches of the full assurance of understanding, to the acknowledgement of the mystery of God, and of the Father, and of Christ;
3

బుద్ధిG4678 జ్ఞానములG1108 సర్వG3956 సంపదలుG2344 ఆయనG3739యందేG1722 గుప్తములైయున్నవిG614.

In whom are hid all the treasures of wisdom and knowledge.
4

ఎవడైననుG5100 చక్కని మాటలG4086చేతG1722 మిమ్మునుG5209 మోసపరచG3884కుండునట్లుG3363G5124 సంగతిని చెప్పుచున్నానుG3004.

And this I say, lest any man should beguile you with enticing words.
5

నేను శరీరG4561విషయములోG3588 దూరముగా ఉన్ననుG548 ఆత్మG4151విషయములోG3588 మీG5213తోకూడG4862 ఉండి, మీG5216 యోగ్యమైనG991 ప్రవర్తననుG5010 క్రీస్తుG5547నందలిG1519 మీG5216 స్థిరG4733విశ్వాసమునుG4102 చూచి ఆనందించుచున్నానుG5463.

For though I be absent in the flesh, yet am I with you in the spirit, joying and beholding your order, and the stedfastness of your faith in Christ.
6

కావున మీరుG3767 ప్రభువైనG2962 క్రీస్తుG5547యేసునుG2424 అంగీకరించినG3880 విధముగాG5613 ఆయనG846యందుG1722 వేరుపారినవారైG4492, యింటివలె కట్టబడుచుG2026,

As ye have therefore received Christ Jesus the Lord, so walk ye in him:
7

మీరు నేర్చుకొనిన ప్రకారముగాG1321 విశ్వాసG4102మందుG1722 స్థిరపరచబడుచుG950, కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించుటయందు విస్తరించుచుG4052, ఆయనG846యందుండిG1722 నడుచుకొనుడి.G4043

Rooted and built up in him, and stablished in the faith, as ye have been taught, abounding therein with thanksgiving.
8

ఆయనను అనుసరింపక మనుష్యులG444 పారంపర్యాచారమునుG3862, అనగా ఈ లోకసంబంధమైనG2889 మూలపాఠములనుG4747 అనుసరించి మోసకరమైనG539 నిరర్థకG2756 తత్వజ్ఞానముG5385చేతG1223 మిమ్మునుG5209 చెరపట్టుకొనిG4812 పోవువాడెవడైనG5100 ఉండునేమోG3361 అని జాగ్రత్తగాG991 ఉండుడి.

Beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ.
9

ఏలయనగా దేవత్వముG2320యొక్కG3588 సర్వG3956పరిపూర్ణతG4138 శరీరముగాG4985 క్రీస్తుG5547నందుG1722 నివసించుచున్నదిG2730;

For in him dwelleth all the fulness of the Godhead bodily.
10

మరియుG2532 ఆయనG846యందుG17 మీరునుG2075 సంపూర్ణులైG4137 యున్నారు; ఆయన సమస్తG3956 ప్రధానులకునుG746 అధికారులకునుG1849 శిరస్సైG2776 యున్నాడు;

And ye are complete in him, which is the head of all principality and power:
11

మీరును, క్రీస్తుG5547 సున్నతియందుG4061, శరీరేG4561చ్ఛలతోG266 కూడిన స్వభావమునుG4983 విసర్జించిG555 ఆయనయందు చేతులతో చేయబడనిG886 సున్నతి పొందితిరిG059.

In whom also ye are circumcised with the circumcision made without hands, in putting off the body of the sins of the flesh by the circumcision of Christ:
12

మీరు బాప్తిస్మG908 మందుG1722 ఆయనతో కూడ పాతిపెట్టబడినవారైG4916 ఆయననుG846 మృతులలోG3498నుండిG1537 లేపినG153 దేవునిG2316 ప్రభావమందుG1753 విశ్వసించుటG4102 ద్వారాG1223 ఆయనతోకూడ లేచితిరిG4891.

Buried with him in baptism, wherein also ye are risen with him through the faith of the operation of God, who hath raised him from the dead.
13

మరియుG2532 అపరాధములG3900 వలనను, శరీరమందుG4561 సున్నతిపొందకG203 యుండుటవలనను, మీరుG5209 మృతులైG3498 యుండగాG5607,

And you, being dead in your sins and the uncircumcision of your flesh, hath he quickened together with him, having forgiven you all trespasses;
14

దేవుడుG2316 వ్రాతరూపకమైనG5498 ఆజ్ఞలవలనG1378 మనమీదG2254 ఋణముగానుG5227 మనకుG2257 విరోధముగానుG2596 నుండిన పత్రమును మేకులతోG4338 సిలువకు కొట్టిG4716, దానిమీది చేవ్రాతను తుడిచివేసిG1813,మనకు అడ్డముG3319లేకుండG1537 దానిని ఎత్తి వేసిG142 మనG5213 అపరాధములG3900నన్నిటినిG3956 క్షమించిG5483,

Blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to his cross;
15

ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులనుG746 అధికారులనుG1849 నిరాయుధులనుగాచేసిG554, సిలువచేతG4716 జయోత్సవముతోG2358 వారిని పట్టి తెచ్చి బాహాటముగాG3954 వేడుకకు కనుపరచెనుG1165.

And having spoiled principalities and powers, he made a shew of them openly, triumphing over them in it.
16

కాబట్టిG3767 అన్నG1035పానములG4213 విషయములోనైననుG1722, పండుగG4521 అమావాస్యG3561 విశ్రాంతిదినముG1859 అనువాటి విషయములోనైననుG1722, మీకుG5209 తీర్పు తీర్చG2919 నెవనికినిG5100 అవకాశG3313మియ్యకుడిG3361.

Let no man therefore judge you in meat, or in drink, or in respect of an holyday, or of the new moon, or of the sabbath days:
17

ఇవిG3739 రాబోవువాటిG3195 ఛాయయేG4639గానిG1161 నిజ స్వరూపముG4983 క్రీస్తులోG5547 ఉన్నది

Which are a shadow of things to come; but the body is of Christ.
18

అతి వినయాసక్తుడైG5012 దేవదూతా32G రాధనయందుG2356 ఇచ్ఛకలిగిG1687, తాను చూచినG3708వాటినిగూర్చిG3739 గొప్పగా చెప్పుకొనుచు, తనG848 శరీరసంబంధమైనG4561 మనస్సువలనG3563 ఊరకG1500 ఉప్పొంగుచుG5448,

Let no man beguile you of your reward in a voluntary humility and worshipping of angels, intruding into those things which he hath not seen, vainly puffed up by his fleshly mind,
19

శిరస్సునుG2776 హత్తుG2902కొననిG3756 వాడెవడునుG3367 మీ బహుమానమును అపహరింపనియ్యకుడిG2603; ఆ శిరస్సుG2776మూలముగా సర్వG3956శరీరముG4983 కీళ్లG860చేతనుG1223 నరములG4886 చేతనుG1223 పోషింపబడిG2023 అతుకబడినదైG4822, దేవునివలనG2316 కలుగు వృద్ధితోG838 అభివృద్ధి పొందుచున్నదిG837.

And not holding the Head, from which all the body by joints and bands having nourishment ministered, and knit together, increaseth with the increase of God.
20

మీరు క్రీస్తుG5547తోకూడG4862 లోకముG2889యొక్కG3588 మూలపాఠములG4747 విషయమై మృతిపొందినవారైతేG599 లోకముG2889లోG1722 బ్రదుకుG2198 చున్నట్టుగాG5613

Wherefore if ye be dead with Christ from the rudiments of the world, why, as though living in the world, are ye subject to ordinances,
21

మనుష్యులG444 ఆజ్ఞలనుG1778 పద్ధతులనుG1319 అనుసరించిచేతG671 పట్టుకొనG2345వద్దుG3361,రుచిచూడG1089వద్దుG3366, ముట్టG680వద్దుG3366 అను విధు లకు మీరు లోబడనేల?

Touch not; taste not; handle not;
22

అవన్నియుG3956 వాడుకొనుటచేతG671 నశించిపోవునుG5356.

Which all are to perish with the using;) after the commandments and doctrines of men?
23

అట్టివిG3748 స్వేచ్ఛారాధనG1479 విషయములోను వినయG5012 విషయములోను, దేహG4983శిక్షG857 విషయములోను జ్ఞానG4678రూపకమైనవనిG3303యెంచబడుచున్నవేగానిG3056, శరీరేG4983చ్ఛానిగ్రహG4140 విషయములో ఏమాత్రమునుG5100 ఎన్నికG5092 చేయదగినవి కావుG3756.

Which things have indeed a shew of wisdom in will worship, and humility, and neglecting of the body; not in any honour to the satisfying of the flesh.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.