Day 134
Day 135 : 1 రాజులు 3-4 & గలతీయులకు 1-2
Day 136

1 రాజులు అధ్యాయము 3

1

తరువాత సొలొమోనుH8010 ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోH6547 కుమార్తెనుH1323 పెండ్లిచేసికొనిH3947 అతనికిH854 అల్లుడాయెనుH2859. తన నగరునుH5892 యెహోవాH3068 మందిరమునుH1004 యెరూషలేముH3389 చుట్టుH5439 ప్రాకారమునుH2346 కట్టించుటH1129 ముగించినH3615 తరువాత ఫరోH6547కుమార్తెనుH1323 దావీదుH1732 పురముH1004నకుH413 రప్పించెనుH935.

And Solomon made affinity with Pharaoh king of Egypt, and took Pharaoh's daughter, and brought her into the city of David, until he had made an end of building his own house, and the house of the LORD, and the wall of Jerusalem round about.
2

H1992 దినములH3117 వరకుH5704 యెహోవాH3068 నామమునH8034 కట్టింపబడినH1129 మందిరముH1004 లేకపోగాH3808 జనులుH5971 ఉన్నత స్థలములయందుH1116 మాత్రముH7535 బలులను అర్పించుచుH2076 వచ్చిరి.

Only the people sacrificed in high places, because there was no house built unto the name of the LORD, until those days.
3

తన తండ్రియైనH1 దావీదుH1732 నియమించిన కట్టడలనుH2708 అనుసరించుచుH1980 సొలొమోనుH8010 యెహోవాయందుH3068 ప్రేమయుంచెనుH157 గాని యున్నత స్థలములయందుH1116 అతడుH1931 బలులను మాత్రముH7535 అర్పించుచుH2076 ధూపముH6999 వేయుచు నుండెను.

And Solomon loved the LORD, walking in the statutes of David his father: only he sacrificed and burnt incense in high places.
4

గిబియోనుH1391 ముఖ్యమైనH1419 ఉన్నతస్థలమైH1116 యుండెను గనుకH3588 బలుల నర్పించుటకైH2076 రాజుH4428 అక్కడికిH8033 పోయిH1980H1931 బలిపీఠముH4196మీదH5921 వెయ్యిH505 దహనబలులనుH5930 అర్పించెనుH2076.

And the king went to Gibeon to sacrifice there; for that was the great high place: a thousand burnt offerings did Solomon offer upon that altar.
5

గిబియోనులోH1391 యెహోవాH3068 రాత్రివేళH3915 స్వప్నమందుH2472 సొలొమోనుH8010నకుH413 ప్రత్యక్షమైH7200 నేను నీకు దేనిH4100 నిచ్చుటH5414 నీకిష్టమోదాని నడుగుమనిH7592 దేవుడుH430 అతనితోH413 సెలవియ్యగాH559

In Gibeon the LORD appeared to Solomon in a dream by night: and God said, Ask what I shall give thee.
6

సొలొమోనుH8010 ఈలాగు మనవి చేసెనుH559 నీ దాసుడునుH5650 నా తండ్రియునైనH1 దావీదుH1732 నీ దృష్టికిH6440 అనుకూలముగా సత్యమునుH571 నీతినిH6666 అనుసరించిH1980 యథార్థమైనH3483 మనసు గలవాడైH3824 ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగుపరచిH2617, యీH2088 దినముననున్నట్లుగాH3117 అతని సింహాసనముH3678మీదH5921 అతని కుమారునిH1121 కూర్చుండబెట్టిH3427 అతనియందు మహాH1419కృపనుH2617 చూపియున్నావుH6213.

And Solomon said, Thou hast shewed unto thy servant David my father great mercy, according as he walked before thee in truth, and in righteousness, and in uprightness of heart with thee; and thou hast kept for him this great kindness, that thou hast given him a son to sit on his throne, as it is this day.
7

నా దేవాH430 యెహోవాH3068, నీవుH859 నా తండ్రియైనH1 దావీదునకుH1732 బదులుగాH8478 నీ దాసుడనైనH5650 నన్ను రాజుగాH4428 నియమించియున్నావు; అయితే నేనుH595 బాలుడనుH5288, కార్యములు జరుపుటకుH3318 నాకు బుద్ధిH3045 చాలదుH3808;

And now, O LORD my God, thou hast made thy servant king instead of David my father: and I am but a little child: I know not how to go out or come in.
8

నీ దాసుడనైనH5650 నేను నీవు కోరుకొనినH977 జనులH5971 మధ్య ఉన్నానుH8432; వారు విస్తరించియున్నందునH7227 వారిని లెక్క పెట్టుటయుH4487 వారి విశాలదేశమునుH7230 తనకీ చేయుటయుH5608 అసాధ్యముH3808.

And thy servant is in the midst of thy people which thou hast chosen, a great people, that cannot be numbered nor counted for multitude.
9

ఇంతH2088 గొప్పదైనH3515 నీ జనమునకుH5971 న్యాయము తీర్చగలవాడుH8199 ఎవ్వడుH4310? కాబట్టి నేను మంచిH2896 చెడ్డలుH7451 వివేచించిH995 నీ జనులకుH5971 న్యాయము తీర్చునట్లుH8199 నీ దాసుడనైనH5650 నాకు వివేకముగలH8085 హృదయముH3820 దయచేయుముH5414.

Give therefore thy servant an understanding heart to judge thy people, that I may discern between good and bad: for who is able to judge this thy so great a people?
10

సొలొమోనుH8010 చేసిన యీH2088 మనవిH1697 ప్రభువునకుH136 అనుకూలమాయెనుH3190 గనుక

And the speech pleased the Lord, that Solomon had asked this thing.
11

దేవుడుH430 అతనికిH413 ఈలాగు సెలవిచ్చెనుH559 దీర్ఘాH7227యువునైననుH3117 ఐశ్వర్యమునైననుH6239 నీ శత్రువులH341 ప్రాణమునైననుH5315 అడుH7592గకH3808, న్యాయములనుH4941 గ్రహించుటకుH8085 వివేకముH995 అనుగ్రహించుమనిH8085 నీవు అడిగితివిH7592.

And God said unto him, Because thou hast asked this thing, and hast not asked for thyself long life; neither hast asked riches for thyself, nor hast asked the life of thine enemies; but hast asked for thyself understanding to discern judgment;
12

నీవు ఈలాగున అడిగినందునH1697 నీ మనవి ఆలకించుచున్నానుH6213; బుద్ధిH995 వివేకములుH2450 గల హృదయముH3820 నీకిచ్చుచున్నానుH5414; పూర్వికులలోH6440 నీవంటివాడుH3644 ఒకడును లేడుH3808, ఇకమీదట నీవంటివాడొకడునుH3644 ఉంH1961డడుH3808.

Behold, I have done according to thy words: lo, I have given thee a wise and an understanding heart; so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee.
13

మరియు నీవు ఐశ్వర్యమునుH6239 ఘనతనుH3519 ఇమ్మనిH5414 అడుH7592గకH3808 పోయినను నేను వాటిని కూడH1571 నీకిచ్చుచున్నానుH5414; అందువలనH834 నీ దినముH3117లన్నిటనుH3605 రాజులలోH4428 నీవంటివాడొకడైననుH376 నుంH1961డడుH3808.

And I have also given thee that which thou hast not asked, both riches, and honour: so that there shall not be any among the kings like unto thee all thy days.
14

మరియు నీ తండ్రియైనH1 దావీదుH1732 నా మార్గములలోH1870 నడచిH1980 నా కట్టడలనుH2706 నేను నియమించిన ధర్మమంతటినిH4687 గైకొనినట్లుH8104 నీవు నడచిH1980 వాటిని గైకొనినH8104 యెడలH518 నిన్ను దీర్ఘాయుH748ష్మంతునిగాH3117 చేసెదను అనెనుH559.

And if thou wilt walk in my ways, to keep my statutes and my commandments, as thy father David did walk, then I will lengthen thy days.
15

అంతలో సొలొమోనుH8010 మేలుకొనిH3364 అది స్వప్నమనిH2472 తెలిసికొనెనుH2009. పిమ్మట అతడు యెరూషలేమునకుH3389 వచ్చిH935 యెహోవాH3068 నిబంధనగలH1285 మందసముH727 ఎదుటH6440 నిలువబడిH5975 దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 అర్పించిH5927 తన సేవకుH5650లందరికినిH3605 విందుH4960 చేయించెనుH6213.

And Solomon awoke; and, behold, it was a dream. And he came to Jerusalem, and stood before the ark of the covenant of the LORD, and offered up burnt offerings, and offered peace offerings, and made a feast to all his servants.
16

తరువాత వేశ్యలైనH2181 యిద్దరుH8147 స్త్రీలుH802 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 అతని ముందరH6440 నిలిచిరిH5975.

Then came there two women, that were harlots, unto the king, and stood before him.
17

వారిలో ఒకతెH259 యిట్లు మనవి చేసెనుH559 నా యేలినవాడాH113 చిత్తగించుముH994, నేనునుH589H2063 స్త్రీయునుH802 ఒకH259 యింటిలోH1004 నివసించుచున్నాముH3427; దానితో కూడH5973 ఇంటిలోH1004 ఉండి నేనొక పిల్లను కంటినిH3205.

And the one woman said, O my lord, I and this woman dwell in one house; and I was delivered of a child with her in the house.
18

నేను కనినH3205 మూడవH7992 దినమునH3117 ఇదియుH802 పిల్లను కనెనుH3205; మేమిద్దరమునుH587 కూడనున్నాముH3162, మేమిH587ద్దరముH8147 తప్పH2108 ఇంటిలోH1004 మరి యెవరునుH2114 లేరుH369.

And it came to pass the third day after that I was delivered, that this woman was delivered also: and we were together; there was no stranger with us in the house, save we two in the house.
19

అయితే రాత్రియందుH3915 ఇదిH2063 పడకలో తన పిల్లH1121మీదH5921 పడగాH7901 అది చచ్చెనుH4191.

And this woman's child died in the night; because she overlaid it.
20

కాబట్టి మధ్యH8432 రాత్రిH3915 యిది లేచిH6965 నీ దాసినైనH519 నేను నిద్రించుచుండగాH3463 వచ్చి, నా ప్రక్కలోH681నుండిH4480 నా బిడ్డనుH1121 తీసికొనిH3947 తన కౌగిటిలోH2436 పెట్టుకొనిH7901, చచ్చినH4191 తన పిల్లనుH1121 నా కౌగిటిలోH2436 ఉంచెనుH7901.

And she arose at midnight, and took my son from beside me, while thine handmaid slept, and laid it in her bosom, and laid her dead child in my bosom.
21

ఉదయమునH1242 నేను లేచిH6965 నా పిల్లకుH1121 పాలియ్యH3242 చూడగాH2009 అది చచ్చినదాయెనుH4191; తరువాత ఉదయమునH1242 నేను పిల్లనుH1121 నిదానించి చూచినప్పుడుH2009 వాడు నా కడుపున పుట్టినవాడుH3205 కాడనిH3808 నేను తెలిసికొంటినిH995.

And when I rose in the morning to give my child suck, behold, it was dead: but when I had considered it in the morning, behold, it was not my son, which I did bear.
22

అంతలో రెండవH312 స్త్రీH802 అది కాదుH3808;బ్రదికియున్నదిH2416 నా బిడ్డH1121 చచ్చినదిH4191 దాని బిడ్డH1121 అని చెప్పగాH559 ఆమెకాదుH3808, చచ్చినదేH4191 నీ బిడ్డH1121 బ్రతికియున్నదిH2416 నా బిడ్డH1121 అనెనుH559. ఈ ప్రకారముగా వారు రాజుH4428సముఖమునH6440 మనవిచేయగాH1696

And the other woman said, Nay; but the living is my son, and the dead is thy son. And this said, No; but the dead is thy son, and the living is my son. Thus they spake before the king.
23

రాజుH4428 బ్రదికియున్నదిH2416 నా బిడ్డH1121 చచ్చినదిH4191 నీ బిడ్డH1121 అని యొకతెయుH2063, రెండవదిH2063 ఆలాగు కాదుH3808 చచ్చినదిH4191 నీ బిడ్డH1121 బ్రదికియున్నదిH2416 నా బిడ్డH1121 అని చెప్పుచున్నదిH559;

Then said the king, The one saith, This is my son that liveth, and thy son is the dead: and the other saith, Nay; but thy son is the dead, and my son is the living.
24

గనుక కత్తిH2719 తెమ్మనిH3947 ఆజ్ఞ ఇచ్చెనుH559. వారు ఒక కత్తిH2719 రాజH4428సన్నిధికిH6440 తేగాH935

And the king said, Bring me a sword. And they brought a sword before the king.
25

రాజుH4428 రెండుH8147 భాగములుగాH1504 బ్రదికియుండుH2416 బిడ్డనుH3206 చేసి సగముH2677 దీనికినిH259 సగముH2677 దానికినిH259 చెరిసగము ఇయ్యవలసినదనిH5414 ఆజ్ఞ ఇచ్చెను.

And the king said, Divide the living child in two, and give half to the one, and half to the other.
26

అంతట బ్రదికియున్నH2416 బిడ్డయొక్కH1121 తల్లిH517 తన బిడ్డH1121 విషయమై పేగులుH7356 తరుగుకొనిH3648 పోయినదై, రాజుH4428నొద్దH413 నా యేలినవాడాH113, బిడ్డనుH1121 ఎంతమాత్రము చంపH4191H408 దానికే యిప్పించుమనిH5414 మనవిచేయగాH559, ఆ రెండవH8147 స్త్రీH802 అది నాదైననుH1571 దానిదైనను కాకుండH3808 చెరిసగముH1504 చేయుమనెను.

Then spake the woman whose the living child was unto the king, for her bowels yearned upon her son, and she said, O my lord, give her the living child, and in no wise slay it. But the other said, Let it be neither mine nor thine, but divide it.
27

అందుకు రాజుH4428 బ్రదికియున్నH2416 బిడ్డనుH1121 ఎంతమాత్రము చంపH4191H3808 మొదటిదాని కియ్యుడిH5414, దాని తల్లిH517 అదేH1931 అని తీర్పు తీర్చెనుH6030.

Then the king answered and said, Give her the living child, and in no wise slay it: she is the mother thereof.
28

అంతట ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 రాజుH4428 తీర్చినH8199 తీర్పునుగూర్చిH4941 వినిH8085 న్యాయముH4941 విచారించుటయందుH7130 రాజుH4428 దైవH430జ్ఞానముH2451 నొందినవాడనిH6213 గ్రహించిH7200 అతనికి భయపడిరిH3372.

And all Israel heard of the judgment which the king had judged; and they feared the king: for they saw that the wisdom of God was in him, to do judgment.

1 రాజులు అధ్యాయము 4

1

రాజైనH4428 సొలొమోనుH8010 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 రాజాH4428యెనుH1961.

So king Solomon was king over all Israel.
2

అతనియొద్దనున్నH834 అధిపతులుH8269 ఎవరెవరనగా సాదోకుH6659 కుమారుడైనH1121 అజర్యాH5838 యాజకుడుH3548;

And these were the princes which he had; Azariah the son of Zadok the priest,
3

షీషాH7894 కుమారులైనH1121 ఎలీహోరెపునుH456 అహీయాయునుH281 ప్రధాన మంత్రులుH5608; అహీలూదుH286 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 లేఖికుడైH2142 యుండెను;

Elihoreph and Ahiah, the sons of Shisha, scribes; Jehoshaphat the son of Ahilud, the recorder.
4

యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయాH1141 సైన్యాధిపతిH6635; సాదోకునుH6659 అబ్యాతారునుH54 యాజకులుH3548.

And Benaiah the son of Jehoiada was over the host: and Zadok and Abiathar were the priests:
5

నాతానుH5416 కుమారుడైనH1121 అజర్యాH5838 అధికారులH5324 మీదH5921 ఉండెను; నాతానుH5416 కుమారుడైనH1121 జాబూదుH2071 రాజుH4428 సముఖములోనిH6440 మిత్రుడునుH7463 మంత్రియునైయుండెనుH3548;

And Azariah the son of Nathan was over the officers: and Zabud the son of Nathan was principal officer, and the king's friend:
6

అహీషారుH301 గృహ నిర్వాహకుడుH1004; అబ్దాH5653 కుమారుడైనH1121 అదోనీరాముH141 వెట్టి పనిH4522 విషయములోH5921 అధికారిH5324.

And Ahishar was over the household: and Adoniram the son of Abda was over the tribute.
7

ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 సొలొమోనుH8010 పన్నిH6240ద్దరుH8147 అధికారులనుH5324 నియమించెను. వీరు రాజునకునుH4428 అతని ఇంటివారికినిH1004 ఆహారము సంగ్రహము చేయువారుH3557. సంవత్సరమందుH8141 ఒక్కొక్కH259 నెలకుH2320 వారిలో ఒక్కొక్కడుH259 ఆహారమును సంగ్రహము చేయుచుండెనుH3557.

And Solomon had twelve officers over all Israel, which provided victuals for the king and his household: each man his month in a year made provision.
8

వారి పేళ్లుH8034 ఇవేH428; ఎఫ్రాయిముH669 మన్యమందుH2022 హూరు కుమారుడుH1133,

And these are their names: The son of Hur, in mount Ephraim:
9

మాకస్సులోనుH4739 షయల్బీములోనుH8169 బేత్షెమెషులోనుH1053 ఏలోన్బెధానానులోనుH358 దెకెరు కుమారుడుH1128;

The son of Dekar, in Makaz, and in Shaalbim, and Bethshemesh, and Elonbethhanan:
10

అరుబ్బోతులోH700 హెసెదు కుమారుడుH1136; వీనికి శోకోH7755 దేశమునుH776 హెపెరుH2660 దేశH776మంతయుH3605 నియమింపబడెను.

The son of Hesed, in Aruboth; to him pertained Sochoh, and all the land of Hepher:
11

మరియు అబీనాదాబు కుమారునికిH1125 దోరుH1756 మన్యప్రదేశH5299మంతయుH3605 నియమింపబడెను; సొలొమోనుH8010 కుమార్తెయైనH1323 టాపాతుH2955 ఇతని భార్యH802.

The son of Abinadab, in all the region of Dor; which had Taphath the daughter of Solomon to wife:
12

మరియు అహీలూదుH286 కుమారుడైనH1121 బయనాకుH1195 తానాకునుH8590 మెగిద్దోయునుH4023 బేత్షెయానుH1052 ప్రదేశమంతయునుH3605 నియమింపబడెను. ఇది యెజ్రెయేలుH3157 దగ్గరH681నున్నH834 సారెతాH6891నుండిH4480 బేత్షెయానుH1052 మొదలుకొనిH4480 ఆబేల్మేహోలాH65వరకునుH5704 యొక్నెయాముH3361 అవతలిH5676 స్థలమువరకునుH5704 వ్యాపించుచున్నది.

Baana the son of Ahilud; to him pertained Taanach and Megiddo, and all Bethshean, which is by Zartanah beneath Jezreel, from Bethshean to Abelmeholah, even unto the place that is beyond Jokneam:
13

గెబెరు కుమారుడుH1127 రామోత్గిలాదునందుH7433 కాపురముండెను; వీనికి గిలాదులోH1568నుండిన మనష్షేకుH4519 కుమారుడైనH1121 యాయీరుH2971 గ్రామములునుH2333 బాషానుH1316లోనున్నH834 అర్గోబుH709 దేశమునుH2256 నియమింపబడెను; అది ప్రాకారములునుH2346 ఇత్తడిH5178 అడ్డగడలునుగలH1280 అరువదిH8346 గొప్పH1419 పట్టణములుగలH5892 ప్రదేశము.

The son of Geber, in Ramothgilead; to him pertained the towns of Jair the son of Manasseh, which are in Gilead; to him also pertained the region of Argob, which is in Bashan, threescore great cities with walls and brasen bars:
14

ఇద్దోH5714 కుమారుడైనH1121 అహీనాదాబుH292 మహనయీములోH4266 నుండెను.

Ahinadab the son of Iddo had Mahanaim:
15

నఫ్తాలీముH5321 దేశమందుH776 అహిమయస్సుH290 ఉండెను; వీడుH1931 సొలొమోనుH8010 కుమార్తెయైనH1323 బాశెమతునుH1315 వివాహముH802 చేసికొనెనుH3947.

Ahimaaz was in Naphtali; he also took Basmath the daughter of Solomon to wife:
16

ఆషేరులోనుH836 ఆలోతులోనుH1175 హూషైH2365 కుమారుడైనH1121 బయనాH1195 యుండెను.

Baanah the son of Hushai was in Asher and in Aloth:
17

ఇశ్శాఖారుH3485 దేశమందు పరూయహుH6515 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 ఉండెను.

Jehoshaphat the son of Paruah, in Issachar:
18

బెన్యామీనుH1144 దేశమందు ఏలాH414 కుమారుడైనH1121 షిమీH8096 యుండెను.

Shimei the son of Elah, in Benjamin:
19

గిలాదుH1568 దేశమందునుH776 అమోరీయులకుH567 రాజైనH4428 సీహోనుH5511 దేశమందునుH776 బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 దేశమందునుH776 ఊరిH221 కుమారుడైనH1121 గెబెరుH1398 ఉండెను; అతడు ఒక్కడేH259 ఆ దేశమందుH776 అధికారిH5333.

Geber the son of Uri was in the country of Gilead, in the country of Sihon king of the Amorites, and of Og king of Bashan; and he was the only officer which was in the land.
20

అయితే యూదావారునుH3063 ఇశ్రాయేలువారునుH3478 సముద్రపుH3220 దరినున్నH5921 యిసుకH2344 రేణువులంత విస్తారH7227 సమూహమైH7230 తినుచుH398 త్రాగుచుH8354 సంభ్రమపడుచు నుండిరిH8056.

Judah and Israel were many, as the sand which is by the sea in multitude, eating and drinking, and making merry.
21

నదిH5104 (యూఫ్రటీసు) మొదలుకొనిH4480 ఐగుప్తుH4714 సరిహద్దుH1366వరకుH5704 ఈ మధ్యనున్న రాజ్యముH4467లన్నిటిమీదనుH3605 ఫిలిష్తీయులH6430 దేశమంతటిమీదనుH776 సొలొమోనుH8010 ప్రభుత్వము చేసెనుH4910. ఆ జనులు పన్నుH4503 చెల్లించుచుH5066 సొలొమోనుH8010 బ్రదికినH2416 దినముH3117లన్నియుH3605 అతనికి సేవచేయుచుH5647 వచ్చిరి.

And Solomon reigned over all kingdoms from the river unto the land of the Philistines, and unto the border of Egypt: they brought presents, and served Solomon all the days of his life.
22

ఒక్కొక్కH259 దినమునకుH3117 సొలొమోనుH8010 భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందలH8346 తూములH3734 సన్నపు గోధుమపిండియుH, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,

And Solomon's provision for one day was thirty measures of fine flour, and threescore measures of meal,
23

క్రొవ్వినH1277 యెడ్లుH1241 పదియుH6235, విడిH7471యెడ్లుH1241 ఇరువదియుH6242, నూరుH3967 గొఱ్ఱలునుH6629, ఇవియు గాకH4480 ఎఱ్ఱదుప్పులుH6643 దుప్పులుH3180 జింకలుH3180 క్రొవ్వినH75 బాతులునుH1257 తేబడెను.

Ten fat oxen, and twenty oxen out of the pastures, and an hundred sheep, beside harts, and roebucks, and fallowdeer, and fatted fowl.
24

యూఫ్రటీసునదిH5104 యివతలH5676 తిప్సహుH8607 మొదలుకొనిH4480 గాజాH5804వరకునుH5704 నదిH5104 యివతలH5676నున్న రాజుH4428లందరిH3605మీదనుH4480 అతనిH1931కిH3588 అధికారముండెనుH7287. అతని కాలమున నలుH5439దిక్కులH5676 నెమ్మదిH7965 కలిగియుండెనుH1961.

For he had dominion over all the region on this side the river, from Tiphsah even to Azzah, over all the kings on this side the river: and he had peace on all sides round about him.
25

సొలొమోనుH8010 దినముH3117లన్నిటనుH3605 ఇశ్రాయేలువారేమిH3478 యూదాH3063 వారేమి దానుH1835 మొదలుకొనిH4480 బెయేర్షెబాH884 వరకునుH5704 తమ తమ ద్రాక్షచెట్లH1612 క్రిందనుH8478 అంజూరపుచెట్లH8384 క్రిందనుH8478 నిర్భయముగాH983 నివసించుచుండిరిH3427.

And Judah and Israel dwelt safely, every man under his vine and under his fig tree, from Dan even to Beersheba, all the days of Solomon.
26

సొలొమోనుH8010 రథములకుH4817 నలువదిH705వేలH505 గుఱ్ఱపుH5483 శాలలునుH723 రౌతులకుH6571 పంH6240డ్రెండుH8147 వేలH505 గుఱ్ఱములునుH5483 ఉండెనుH1961.

And Solomon had forty thousand stalls of horses for his chariots, and twelve thousand horsemen.
27

మరియు రాజైనH4428 సొలొమోనునకునుH8010 రాజైనH4428 సొలొమోనుH8010 భోజనపు బల్లH7979యొద్దకుH413 వచ్చినH7131 వారికందరికినిH3605 ఏమియు తక్కువH5737కాకుండH3808 అధికారులH5324లోH428 ఒకడుH376 తాను నియమింపబడిన మాసమునుబట్టిH2320 ఆహారము సంగ్రహముచేయుచుH3557 వచ్చెను.

And those officers provided victual for king Solomon, and for all that came unto king Solomon's table, every man in his month: they lacked nothing.
28

మరియు గుఱ్ఱములునుH5483 పాటుపశువులునుH7409 ఉన్న ఆయాH8033స్థలముH4725లకుH413 ప్రతివాడునుH376 తనకు చేయబడిన నిర్ణయముచొప్పునH4941 యవలునుH8184 గడ్డినిH8401 తెప్పించుచుండెనుH935.

Barley also and straw for the horses and dromedaries brought they unto the place where the officers were, every man according to his charge.
29

దేవుడుH430 జ్ఞానమునుH2451 బుద్ధినిH8394 వర్ణింప శక్యము కానిH7341 వివేచనగలH3966 మనస్సునుH3820 సొలొమోనునకుH8010 దయచేసెనుH5414

And God gave Solomon wisdom and understanding exceeding much, and largeness of heart, even as the sand that is on the sea shore.
30

గనుక సొలొమోనునకుH8010 కలిగిన జ్ఞానముH2451 తూర్పుదేశస్థులH6924 జ్ఞానముH2451 కంటెనుH4480 ఐగుప్తీయులH4714 జ్ఞానH2451మంతటిH3605 కంటెనుH4480 అధికమై యుండెనుH7235.

And Solomon's wisdom excelled the wisdom of all the children of the east country, and all the wisdom of Egypt.
31

అతడు సమస్తమైనH3605 వారికంటెనుH4480, ఎజ్రాహీయుడైనH250 ఏతానుH387కంటెనుH4480 మహోలుH4235 కుమారులైనH1121 హేమానుH1968 కల్కోలుH3633 దర్దH1862 అను వారికంటెనుH4480 జ్ఞానవంతుడై యుండెనుH2449 గనుక అతని కీర్తిH8034చుట్టునున్నH5439 జనముH1471లన్నిటిలోH3605 వ్యాపితమాయెనుH1961.

For he was wiser than all men; than Ethan the Ezrahite, and Heman, and Chalcol, and Darda, the sons of Mahol: and his fame was in all nations round about.
32

అతడు మూడుH7969వేలH505 సామెతలుH4912 చెప్పెనుH1696, వెయ్యిన్నిH505 యయిదుH2568 కీర్తనలుH7892 రచించెనుH1961.

And he spake three thousand proverbs: and his songs were a thousand and five.
33

మరియు లెబానోనులోH3844 ఉండు దేవదారుH730 వృక్షమునేH6086 గాని గోడలోH7023నుండిH4480 మొలుచుH3318 హిస్సోపుH231 మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములుH929 పక్షులుH5775 ప్రాకు జంతువులుH7431 జలచరములుH1709 అనువాటినన్నిటిని గూర్చియుH5921 అతడు వ్రాసెను.

And he spake of trees, from the cedar tree that is in Lebanon even unto the hyssop that springeth out of the wall: he spake also of beasts, and of fowl, and of creeping things, and of fishes.
34

అతని జ్ఞానపుమాటలుH2451 తెలిసికొనుటకైH8085 అతని జ్ఞానమునుగూర్చిH2451 వినినH8085 భూపతుH776లందరిలోH3605నుండియుH4480,జనుH5971లందరిలోH3605నుండియుH4480 మనుష్యులు సొలొమోనుH8010 నొద్దకుH413 వచ్చిరిH935.

And there came of all people to hear the wisdom of Solomon, from all kings of the earth, which had heard of his wisdom.

గలతీయులకు అధ్యాయము 1

1

మనుష్యులG444 మూలముగానైనను ఏ మనుష్యునిG444వలననైనను కాకG3756, యేసుG2424క్రీస్తుG5547 వలనను, ఆయననుG846 మృతులలోG3498నుండిG1537 లేపినG1453 తండ్రియైన G396దేవునిG2316వలనను అపొస్తలుడుగాG652 నియ మింపబడిన పౌలనుG3972 నేనును,

Paul, an apostle, (not of men, neither by man, but by Jesus Christ, and God the Father, who raised him from the dead;)
2

నాతో కూడనున్న సహోదరులందరునుG3956, గలతీయలోG1053నున్న సంఘములకుG1577 శుభమని చెప్పి వ్రాయునది.

And all the brethren which are with me, unto the churches of Galatia:
3

తండ్రియైనG3962 దేవునినుండియు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియు మీకుG5213 కృపయుG5485 సమా ధానమునుG1515 కలుగును గాక.

Grace be to you and peace from God the Father, and from our Lord Jesus Christ,
4

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 చిత్తG2307 ప్రకారముG2596 క్రీస్తు మనలనుG2248 ప్రస్తుతపుG1764 దుష్టG4190కాలములోనుండిG1537 విమోచింపవలెననిG1807 మనG2257 పాపములG266 నిమిత్తముG5228 తన్ను తానుG1438 అప్పగించుకొనెనుG1325.

Who gave himself for our sins, that he might deliver us from this present evil world, according to the will of God and our Father:
5

దేవునికి యుగయుగములకు మహిమ G1391కలుగును గాక. ఆమేన్‌G281.

To whom be glory for ever and ever. Amen.
6

క్రీస్తుG5547 కృపG5485నుబట్టి మిమ్మునుG5209 పిలిచినవానినిG2564 విడిచిG3346, భిన్నమైనG2087 సువార్తG2098తట్టుకు మీరింత త్వరగాG5030 తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నదిG2296.

I marvel that ye are so soon removed from him that called you into the grace of Christ unto another gospel:
7

అది మరియొకG243 సువార్త కాదుG3756గానిG1508, క్రీస్తుG5547 సువార్తనుG2098 చెరుపగోరిG3344 మిమ్మునుG5209 కలవరపరచువారుG5015 కొందరుG5100న్నారుG1526.

Which is not another; but there be some that trouble you, and would pervert the gospel of Christ.
8

మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తనుG2097 మేమైననుG2249 పర లోకముG3772నుండిG1537 వచ్చిన యొక దూతయైననుG32 మీకుG5213 ప్రక టించినయెడలG2097 అతడుG2077 శాపగ్రస్తుడవునుG331 గాక.

But though we, or an angel from heaven, preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed.
9

మేమిది వరకుG4280 చెప్పినప్రకారG5613మిప్పుడునుG737 మరలG3825 చెప్పుచున్నాముG3004; మీరుG5209 అంగీకరించినG3880 సువార్త గాక మరియొకటిG2097 యెవడైననుG1536 మీకుG5209 ప్రకటించిన యెడల వాడుG2077 శాపగ్రస్తుడవునుG331 గాక.

As we said before, so say I now again, If any man preach any other gospel unto you than that ye have received, let him be accursed.
10

ఇప్పుడు నేనుG737 మనుష్యులG444 దయను సంపాదించు కొన జూచుచున్నానాG3982 దేవునిG2316 దయను సంపాదించుకొన జూచుచున్నానా?G2212 నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికినిG2089 మనుష్యులనుG444 సంతోషపెట్టుG700వాడనైతేG1487 క్రీస్తుG5547దాసుడనుG1401 కాకయేపోవుదునుG3756.

For do I now persuade men, or God? or do I seek to please men? for if I yet pleased men, I should not be the servant of Christ.
11

సహోదరులారాG80, నేనుG1700 ప్రకటించినG2097 సువార్తG2098 మనుష్యునిG444 యోచనప్రకారమైనది కాదనిG3756 మీకుG5213 తెలియజెప్పుచున్నానుG1107

But I certify you, brethren, that the gospel which was preached of me is not after man.
12

మనుష్యునివలనG444 దానినిG846 నేనుG1473 పొందలేదుG3880, నాకెవడునుG3777 దాని బోధింపనులేదుG1321 గానిG235 యేసుG2424క్రీస్తుG5547 బయలుపరచుటవలననేG602 అది నాకు లభించినది.

For I neither received it of man, neither was I taught it, but by the revelation of Jesus Christ.
13

పూర్వమందుG4218 యూదమతస్థుడనైG2454 యున్నప్పుడుG1722 నేను దేవునిG2316 సంఘమునుG1577 అపరిమితముగా హింసించిG1377 నాశనముచేయుచుG4199

For ye have heard of my conversation in time past in the Jews' religion, how that beyond measure I persecuted the church of God, and wasted it:
14

నాG3450 పితరులG3967 పారంపర్యాచారమందుG3862 విశేషాసక్తిG2207గలవాడనైG5225, నా స్వజాతీయులలోG1085 నా సమానవయస్కులైనG4915 అనేకులG4183కంటెG5228 యూదుల మతముG2454లోG1722 ఆధిక్యతనొందితిననిG4298 నా నడవడినిగూర్చి మీరు వింటిరిG191.

And profited in the Jews' religion above many my equals in mine own nation, being more exceedingly zealous of the traditions of my fathers.
15

అయిననుG1161 తల్లి3384గర్భముG2836 నందు పడినది మొదలుకొనిG1537 నన్నుG3165 ప్రత్యేకపరచిG873, తనG848 కృపG5485చేతG1223 నన్ను పిలిచినG2564 దేవుడుG2316 నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

But when it pleased God, who separated me from my mother's womb, and called me by his grace,
16

ఆయననుG848 నాG1698యందుG1722 బయలుపరపG601ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపG4323లేదుG3756.

To reveal his Son in me, that I might preach him among the heathen; immediately I conferred not with flesh and blood:
17

నాకంటెG1700 ముందుగాG4253 అపొస్తలులైనG652 వారియొద్దకుG4314 యెరూషలేముG2414నకైననుG3761 వెళ్లనులేదు గానిG235 వెంటనే అరేబియాG688 దేశములోనికి వెళ్లితినిG565;పిమ్మట దమస్కుG1154 పట్టణమునకు తిరిగి వచ్చితినిG5290.

Neither went I up to Jerusalem to them which were apostles before me; but I went into Arabia, and returned again unto Damascus.
18

అటుపైనిG1899 మూడుG5140 సంవత్సరములైనG2094 తరువాతG3326 కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకుG2414 వచ్చిG424 అతనిG846తోకూడG4314 పదునయిదుG1178 దినముG2250లుంటినిG1961.

Then after three years I went up to Jerusalem to see Peter, and abode with him fifteen days.
19

అతనిని తప్ప అపొస్తలులలోG652 మరి ఎవనినిG2087 నేనుG3756 చూడలేదుG1492 గాని, ప్రభువుయొక్కG2962 సహోదరుడైనG80 యాకోబుG2385ను మాత్రము చూచితిని.

But other of the apostles saw I none, save James the Lord's brother.
20

నేను మీకుG5213 వ్రాయుచున్నG1125 యీ సంగతులG3739 విషయమై, యిదిగోG2400 దేవునిG3754 యెదుటG1799 నేనుG1519 అబద్ధమాడుటG5574 లేదుG3756.

Now the things which I write unto you, behold, before God, I lie not.
21

పిమ్మటG1899 సిరియG4947, కిలికియG2791 ప్రాంతములG2824 లోనికిG1519 వచ్చితినిG2064.

Afterwards I came into the regions of Syria and Cilicia;
22

క్రీస్తుG5547 నందున్నG1722 యూదయG2449 సంఘములG1577 వారికిG3588 నా ముఖG4383 పరిచయము లేకుండెనుG50 గాని

And was unknown by face unto the churches of Judaea which were in Christ:
23

మునుపుG4218 మనలనుG2248 హింసపెట్టినవాడుG1377 తాను పూర్వమందుG4218 పాడుచేయుచుG4199 వచ్చిన మతమునుG4102 ప్రకటించుచున్నాడనుG2097 సంగతిమాత్రమేG3440 వినిG191,

But they had heard only, That he which persecuted us in times past now preacheth the faith which once he destroyed.
24

వారు నన్నుG1698 బట్టిG1722 దేవునిG2316 మహిమపరచిరిG1392.

And they glorified God in me.

గలతీయులకు అధ్యాయము 2

1

అటుపిమ్మటG1899 పదునాలుగుG1180 సంవత్సరములైనG2094 తరువాతG1223 నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాG921తోకూడG3326 యెరూష లేముG2414నకుG1519 తిరిగిG3825 వెళ్లితినిG305.

Then fourteen years after I went up again to Jerusalem with Barnabas, and took Titus with me also.
2

దేవదర్శనG602 ప్రకారమేG2596 వెళ్లితినిG305. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమోG3381, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులG1484లోG1722 ప్రకటించుచున్నG2784 సువార్తనుG2098 వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.

And I went up by revelation, and communicated unto them that gospel which I preach among the Gentiles, but privately to them which were of reputation, lest by any means I should run, or had run, in vain.
3

అయిననుG235 నాతోG4862కూడనున్నG4862 తీతుG5103 గ్రీసుG1672 దేశస్థుడైననుG5607 అతడు సున్నతిG4059 పొందుటకు బలవంతG315పెట్ట బడలేదు.

But neither Titus, who was with me, being a Greek, was compelled to be circumcised:
4

మనలను దాసులుగాG2615 చేసికొనవలెనని క్రీస్తుG5547 యేసుG2424వలన మనకు కలిగినG2192 మనG2257 స్వాతంత్ర్యమునుG1657 వేగు చూచుటకుG2684, రహస్యముగా తేబడిG3922 దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులG4218వలనG1223 జరిగినది.

And that because of false brethren unawares brought in, who came in privily to spy out our liberty which we have in Christ Jesus, that they might bring us into bondage:
5

సువార్తG2098 సత్యముG225 మీG5209 మధ్యనుG4314 నిలుచునట్లుG1265 మేము వారికి ఒక్కగడియG5610యైనను లోబడుటకుG5292 ఒప్పుకొనలేదుG3761.

To whom we gave place by subjection, no, not for an hour; that the truth of the gospel might continue with you.
6

ఎన్నికైన వారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకుG3427 లక్ష్యము లేదుG1308, దేవుడుG2316 నరునిG444వేషముG4383 చూడడుG2983. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.

But of these who seemed to be somewhat, (whatsoever they were, it maketh no matter to me: God accepteth no man's person:) for they who seemed to be somewhat in conference added nothing to me:
7

అయితే సున్నతి పొందినవారికిG4061 బోధించుటకై సువార్తG3588 పేతురుకేలాగుG4074 అప్పగింపబడెనో ఆలాగు G2531సున్నతి పొందనివారికిG203 బోధించుటకై నాకప్పగింపబడెననిG4100 వారు చూచినప్పుడుG1492,

But contrariwise, when they saw that the gospel of the uncircumcision was committed unto me, as the gospel of the circumcision was unto Peter;
8

అనగా సున్నతి పొందినవారికిG4061 అపొస్తలుడవుటకుG651 పేతురునకుG4074 సామర్థ్యము కలుగజేసినవాడేG1754 అన్యజనులకుG1484 అపొస్తలుడనవుటకు నాకునుG1698 సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

For he that wrought effectually in Peter to the apostleship of the circumcision, the same was mighty in me toward the Gentiles:)
9

స్తంభములుగాG4769 ఎంచబడినG1380 యాకోబుG2385 కేఫాG2786 యోహానుG2491 అను వారు నాకుG3427అనుగ్రహింపబడినG1325 కృపనుG5485 కనుగొనిG1097, మేము అన్యజనులకునుG1484 తాము సున్నతిపొందినవారికినిG4061 అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకుG2842 సూచనగా నాకునుG1698 బర్నబాకునుG921 కుడిచేతినిG1188 ఇచ్చిరిG1325.

And when James, Cephas, and John, who seemed to be pillars, perceived the grace that was given unto me, they gave to me and Barnabas the right hands of fellowship; that we should go unto the heathen, and they unto the circumcision.
10

మేము బీదలనుG4434 జ్ఞాపకముచేసికొనవలెననిG3421 మాత్రమేG3440 వారు కోరిరిG2443; ఆలాగుG846 చేయుటకుG4160 నేనునుG2532 ఆసక్తిG4704 కలిగి యుంటిని.

Only they would that we should remember the poor; the same which I also was forward to do.
11

అయితేG3753 కేఫా అంతియొకయకుG490 వచ్చినప్పుడుG2064 అతడుG846 అపరాధిగాG2607 తీర్చబడెనుG2258 గనుక నేను ముఖాముఖిగాG4383 అతనిని ఎదిరించితిని;

But when Peter was come to Antioch, I withstood him to the face, because he was to be blamed.
12

ఏలయనగా యాకోబుG2385 నొద్దనుండిG575 కొందరు రాకమునుపుG2064 అతడు అన్యజనులG1484తోG3326 భోజనముచేయుచుండెనుG4906 గానిG1161 వారు రాగానేG2064 సున్నతిపొందినG4061వారికిG3588 భయపడిG5399 వెనుకతీసిG5288 వేరైపోయెనుG873.

For before that certain came from James, he did eat with the Gentiles: but when they were come, he withdrew and separated himself, fearing them which were of the circumcision.
13

తక్కినG3062 యూదులునుG2453 అతనిG846తో కలిసి మాయవేషము వేసికొనిరిG4942 గనుక బర్నబాG921కూడG2532 వారిG846 వేషధారణముG5272చేతG4879 మోసపోయెను.

And the other Jews dissembled likewise with him; insomuch that Barnabas also was carried away with their dissimulation.
14

వారు సువార్తG2098 సత్యముG225 చొప్పునG4314 క్రమముగా నడుచుకొనకపోవుటG3716 నేను చూచినప్పుడుG1492 అందరిG3956 యెదుటG1715 కేఫాతో నేను చెప్పినదేమనగాG2036 నీవు యూదుడవైG2453 యుండియుG5225 యూదులవలెG2452 కాకG3756 అన్యజనులవలెనేG1483 ప్రవర్తించుచుండగాG2198, అన్యజనులుG1484 యూదులవలెG2450 ప్రవర్తింపవలెనని యెందుకుG5101 బలవంతముG315 చేయుచున్నావు?

But when I saw that they walked not uprightly according to the truth of the gospel, I said unto Peter before them all, If thou, being a Jew, livest after the manner of Gentiles, and not as do the Jews, why compellest thou the Gentiles to live as do the Jews?
15

మనముG2249 జన్మమువలనG5449 యూదులమేG2453 గాని అన్యజనులలోG1484 చేరిన పాపులముG268 కాముG3756. మనుష్యుడుG444 యేసుG2424క్రీస్తుG5547నందలి విశ్వాసముG4102వలననేG1223గానిG3326 ధర్మశాస్త్ర సంబంధమైనG3551 క్రియలమూలమునG2041 నీతిమంతుడుగా తీర్చబడడనిG1344 యెరిగిG1492 మనమును ధర్మశాస్త్రసంబంధమైనG3551 క్రియలమూలమునG2041 గాకG3756 క్రీస్తునందలిG5547 విశ్వాసముG4106 వలననేG1537 నీతిమంతులమని తీర్చబడుటG1344కై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;

We who are Jews by nature, and not sinners of the Gentiles,
16

ధర్మశాస్త్రసంబంధG3551 క్రియలG2041మూలమునG1537 ఏ శరీరియుG4561 నీతిమంతుడని తీర్చG1344బడడుG3756 గదా.

Knowing that a man is not justified by the works of the law, but by the faith of Jesus Christ, even we have believed in Jesus Christ, that we might be justified by the faith of Christ, and not by the works of the law: for by the works of the law shall no flesh be justified.
17

కాగా మనము క్రీస్తుG5547నందుG1722 నీతిమంతులమని తీర్చబడుటకుG1344 వెదకుచుండగాG2212 మనముG846 పాపులముగాG268 కనబడినయెడలG2147, ఆ పక్షమందుG687 క్రీస్తుG5547 పాపమునకుG266 పరిచారకుడాయెనాG1249? అట్లనరాదుG1096.

But if, while we seek to be justified by Christ, we ourselves also are found sinners, is therefore Christ the minister of sin? God forbid.
18

నేను పడగొట్టినG2647వాటినిG5023 మరలG3825 కట్టినG3618యెడలG1487 నన్ను నేనేG1683 అపరాధినిగాG3849 కనుపరచుకొందునుG4921 గదా.

For if I build again the things which I destroyed, I make myself a transgressor.
19

నేనైతే దేవునిG2316 విషయమై జీవించుG2198 నిమిత్తము ధర్మశాస్త్రమువలనG3551 ధర్మశాస్త్రముG3551 విషయమైG1223 చచ్చినవాడనైతినిG599.

For I through the law am dead to the law, that I might live unto God.
20

నేను క్రీస్తుG5547తోకూడG4957 సిలువ వేయబడియున్నాను; ఇకనుG1161 జీవించువాడనుG2198 నేనుG1473 కానుG3765, క్రీస్తేG5547 నాG1698యందుG1722 జీవించుచున్నాడుG2198. నేనిప్పుడుG3568 శరీరG4561మందుG1722 జీవించుచున్నG2198 జీవితముG3739 నన్నుG3165 ప్రేమించిG25, నాG1700 కొరకుG5228 తన్నుతానుG1438 అప్పగించుకొనినG3860 దేవునిG2316 కుమారునిG5207యందలి విశ్వాసముG4102వలనG3588 జీవించుచున్నానుG2198.

I am crucified with Christ: nevertheless I live; yet not I, but Christ liveth in me: and the life which I now live in the flesh I live by the faith of the Son of God, who loved me, and gave himself for me.
21

నేను దేవునిG2316 కృపనుG5485 నిరర్థకముG114 చేయనుG3756; నీతిG1343 ధర్మశాస్త్రముG3551వలననైతేG1223 ఆ పక్షమందుG686 క్రీస్తుG5547 చనిపోయినదిG599 నిష్‌ప్రయోజనమేG1432.

I do not frustrate the grace of God: for if righteousness come by the law, then Christ is dead in vain.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.