షయల్బీము
యెహొషువ 19:42

ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను

షయల్బీములోను
1 సమూయేలు 6:12

ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.

1 సమూయేలు 6:20

అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి