Day 129
Day 130 : 2 సమూయేలు 20-21 & 2 కొరింథీయులకు 5-6
Day 131

2 సమూయేలు అధ్యాయము 20

1

బెన్యామీనీయుడగుH1145 బిక్రిH1075 కుమారుడైనH1121 షెబయనుH7652 పనికిH7122మాలినవాడొకడుH376 అచ్చటనుండెనుH8033. వాడు –దావీదునందుH1732 మనకు భాగముH2506 లేదుH369, యెష్షయిH3448 కుమారునియందుH1121 మనకు స్వాస్థ్యముH5159 ఎంతమాత్రమును లేదుH3808; ఇశ్రాయేలువారలారాH3478, మీరందరుH376 మీ మీ గుడారములకుH168 పొండని బాకాH7782 ఊదిH8628 ప్రకటన చేయగాH559

And there happened to be there a man of Belial, whose name was Sheba, the son of Bichri, a Benjamite: and he blew a trumpet, and said, We have no part in David, neither have we inheritance in the son of Jesse: every man to his tents, O Israel.
2

ఇశ్రాయేలుH3478వారందరుH3605 దావీదునుH1732 విడిచిH4480 బిక్రిH1075 కుమారుడైనH1121 షెబనుH7652 వెంబడించిరిH310. అయితే యొర్దానుH3383 నదినుండిH4480 యెరూషలేముH3389వరకుH5704 యూదాH3063 వారుH376 రాజునుH4428 హత్తుకొనిరిH1692.

So every man of Israel went up from after David, and followed Sheba the son of Bichri: but the men of Judah clave unto their king, from Jordan even to Jerusalem.
3

దావీదుH1732 యెరూషలేములోనిH3389 తన నగరిH1004కిH413 వచ్చిH935, తన యింటికిH1004 తాను కాపుగా నుంచినH8104 తన ఉపపత్నులైనH6370 పదిమందిH6235 స్త్రీలనుH802 తీసికొనిH3947 వారిని కావలిలో ఉంచిH5414 వారిని పోషించుచుండెనుH3557 గాని వారియొద్దకుH413 పోH935కుండెనుH3808; వారు కావలి యందుంచబడినవారైH5117 బ్రతికిH2424నంతH5704కాలముH3117 విధవరాండ్రవలెH491 ఉండిరిH1961.

And David came to his house at Jerusalem; and the king took the ten women his concubines, whom he had left to keep the house, and put them in ward, and fed them, but went not in unto them. So they were shut up unto the day of their death, living in widowhood.
4

తరువాత రాజుH4428 అమాశానుH6021 పిలువనంపి –మూడుH7969 దినములలోగాH3117 నీవుH859 నా దగ్గరకు యూదాH3063వారిH376నందరినిH3605 సమకూర్చిH2199 యిక్కడH6311 హాజరుకమ్మనిH5975 ఆజ్ఞాపించగాH559

Then said the king to Amasa, Assemble me the men of Judah within three days, and be thou here present.
5

అమాశాH6021 యూదాH3063 వారిని సమకూర్చుటకైH2199 వెళ్లిపోయెనుH1980. అతడు ఆలస్యము చేసినందునH3186 అతనికి నిర్ణయించినH3259 కాలముH4150 మీరి పోయినప్పుడు

So Amasa went to assemble the men of Judah: but he tarried longer than the set time which he had appointed him.
6

దావీదుH1732 అబీషైనిH52 పిలువనంపి –బిక్రిH1075 కుమారుడైనH1121 షెబH7652 అబ్షాలోముH53కంటెH4480 మనకు ఎక్కువ కీడుచేయునుH3415; వాడు ప్రాకారములుగలH1219 పట్టణములలోH5892 చొచ్చిH4672 మనకు దొరకకH5337 పోవునేమోH6435 గనుక నీవుH859 నీ యేలినవానిH113 సేవకులనుH5650 వెంట బెట్టుకొనిH310 పోయి వాని తరిమి పట్టుకొనుమనిH7291 ఆజ్ఞాపించెనుH559.

And David said to Abishai, Now shall Sheba the son of Bichri do us more harm than did Absalom: take thou thy lord's servants, and pursue after him, lest he get him fenced cities, and escape us.
7

కాబట్టి యోవాబుH3097 వారును కెరేతీయులునుH3774 పెలేతీయులునుH6432 బలాఢ్యుH1368లందరునుH3605 అతనితో కూడ యెరూషలేముH3389లోనుండిH4480 బయలుదేరిH3318 బిక్రిH1075 కుమారుడగుH1121 షెబనుH7652 తరుమబోయిరిH7291.

And there went out after him Joab's men, and the Cherethites, and the Pelethites, and all the mighty men: and they went out of Jerusalem, to pursue after Sheba the son of Bichri.
8

వారుH1992 గిబియోనులోH1391 ఉన్న పెద్దH1419 బండH68దగ్గరకుH5973 రాగా అమాశాH6021 వారిని కలియH6440 వచ్చెనుH935; యోవాబుH3097 తాను తొడుగుకొనినH8593 చొక్కాయకుH4055 పైనH5921 బిగించియున్నH2296 నడికట్టుకుH4975 వరగల కతి ్తH2719కట్టుకొనియుండగాH2289 ఆ వర వదులై కత్తిH2719 నేలపడెనుH5307.

When they were at the great stone which is in Gibeon, Amasa went before them. And Joab's garment that he had put on was girded unto him, and upon it a girdle with a sword fastened upon his loins in the sheath thereof; and as he went forth it fell out.
9

అప్పుడు యోవాబుH3097 అమాశాతోH6021 –నా సహోదరాH251, నీవుH859 క్షేమముగాH7965 ఉన్నావా అనుచుH559, అమాశానుH6021 ముద్దుపెట్టుకొనునట్లుగాH5401 కుడిH3225చేతH3027 అతని గడ్డముH2206 పట్టుకొనిH270

And Joab said to Amasa, Art thou in health, my brother? And Joab took Amasa by the beard with the right hand to kiss him.
10

అమాశాH6021 యోవాబుH3097 చేతిలోH3027నున్నH834 కత్తినిH2719 చూడH8104కనుH3808 తన్ను కాపాడు కొనకనుH3808 ఉండగా యోవాబుH3097 అతని కడుపులోH4578 దాని గుచ్చెను; గుచ్చినతోడనే అతని పేగులుH4578 నేలకుH776 జారిH8210 ఆ దెబ్బతోనేH8138 అతడు చనిపోయెనుH4191. యోవాబునుH3097 అతని సహోదరుడగుH251 అబీషైయునుH52 బిక్రిH1075 కుమారుడగుH1121 షెబనుH7652 తరుముటకుH7291 సాగిపోగాH310

But Amasa took no heed to the sword that was in Joab's hand: so he smote him therewith in the fifth rib, and shed out his bowels to the ground, and struck him not again; and he died. So Joab and Abishai his brother pursued after Sheba the son of Bichri.
11

యోవాబుH3097 బంటుH5288లలోH4480 ఒకడుH376 అతనిH4310 దగ్గరH5921 నిలిచిH5975 –యోవాబునుH3097 ఇష్టులైనH2654 దావీదుH1732 పక్షముననున్నH834 వారందరుH3605 యోవాబునుH3097 వెంబడించుడనిH310 ప్రకటన చేసెనుH559.

And one of Joab's men stood by him, and said, He that favoureth Joab, and he that is for David, let him go after Joab.
12

అమాశాH6021 రక్తములోH1818 పొర్లుచుH1556 మార్గమునH4546పడియుండగాH8432 అచ్చోటికి వచ్చిన జనుH5971లందరుH3605 నిలిచియుండుటH5975 ఆ మనుష్యుడుH376 చూచిH7200 –అమాశానుH6021 మార్గముH4546నుండిH4480 చేనిలోనికిH7704 లాగి, మార్గస్థులందరుH3605 నిలిచిH5975 తేరిచూడకుండ శవముమీదH5921 బట్టH899 కప్పెనుH7993.

And Amasa wallowed in blood in the midst of the highway. And when the man saw that all the people stood still, he removed Amasa out of the highway into the field, and cast a cloth upon him, when he saw that every one that came by him stood still.
13

శవము మార్గముH4546నుండిH4480 తీయబడినH3014 తరువాత జనుH5971లందరుH3605 బిక్రిH1075 కుమారుడగుH1121 షెబనుH7652 తరుముటకైH7291 యోవాబుH3097 వెంబడిH30 వెళ్లిరిH5674.

When he was removed out of the highway, all the people went on after Joab, to pursue after Sheba the son of Bichri.
14

అతడు ఇశ్రాయేలుH3478 గోత్రపుH7626 వారందరిH3605యొద్దకును ఆబేలువారియొద్దకునుH59 బేత్మయకాH1038 వారియొద్దకును బెరీయుH1276లందరిH3605యొద్దకును రాగాH935 వారు కూడుకొనిH7035 అతని వెంబడించిరిH5674.

And he went through all the tribes of Israel unto Abel, and to Bethmaachah, and all the Berites: and they were gathered together, and went also after him.
15

ఈ ప్రకారము వారు వచ్చిH935 ఆబేలు బేత్మయకాయందుH62 బిక్రినిH1075 ముట్టడివేసిH6696 పట్టణపుH5892 ప్రాకారము ఎదుటH413 బురుజు కట్టగాH5550 యోవాబుH3097 వారందరుH3605 ప్రాకారమునుH2346 పడవేయుటకుH5307 దానిని కొట్టిరిH7843.

And they came and besieged him in Abel of Bethmaachah, and they cast up a bank against the city, and it stood in the trench: and all the people that were with Joab battered the wall, to throw it down.
16

అప్పుడు యుక్తిగలH2450 యొక స్త్రీH802 ప్రాకారముH2346 ఎక్కి –ఓహో ఆలకించుడిH8085, ఆలకించుడిH8085, నేను అతనితోH413 మాటలాడునట్లుH1696 యోవాబునుH3097 ఇక్కH2008డికిH5704 రమ్మనిH7126 చెప్పుడనిH559 కేకవేయగాH7121 యోవాబుH3097 ఆమెదగ్గరకు వచ్చెను.

Then cried a wise woman out of the city, Hear, hear; say, I pray you, unto Joab, Come near hither, that I may speak with thee.
17

అంతట ఆమె –యోవాబువుH3097 నీవేనాH859 అని అతని నడుగగా అతడు–నేనేH589 అనెనుH559. అందుకామె –నీ దాసురాలనగుH519 నేనుH595 నీతో మాటలాడుదునాH559 అని అడుగగాH559 అతడు–మాటలాడH1697 వచ్చుననెనుH559.

And when he was come near unto her, the woman said, Art thou Joab? And he answered, I am he. Then she said unto him, Hear the words of thine handmaid. And he answered, I do hear.
18

అంతట ఆమె–పూర్వకాలమునH7223 జనులు– ఆబేలునందుH59 సంగతి విచారింపవలెననిH559 చెప్పుటH559 కద్దు; ఆలాగునH3651 చేసి కార్యములు ముగించుచు వచ్చిరిH8552.

Then she spake, saying, They were wont to speak in old time, saying, They shall surely ask counsel at Abel: and so they ended the matter.
19

నేనుH595 ఇశ్రాయేలునందుH3478 నిమ్మళస్థులలోనుH7999 యధార్థవంతులలోనుH539 చేరికయైనదానను; ఇశ్రాయేలీయులH3478 పట్టణములలోH5892 ప్రధానమగుH517 ఒక పట్టణమునుH5892 లయము చేయవలెననిH4191 నీవుH859 ఉద్దేశించుచున్నావుH1245; యెహోవాH3068 స్వాస్థ్యమునుH5159 నీవెందుకుH4100 నిర్మూలము చేయుదువనిH1104 చెప్పగా

I am one of them that are peaceable and faithful in Israel: thou seekest to destroy a city and a mother in Israel: why wilt thou swallow up the inheritance of the LORD?
20

యోవాబుH3097 –నిర్మూలము చేయనుH1104, లయ పరచనుH7843, ఆలాగున చేయనే చేయనుH2486, సంగతి అది కానే కాదుH2486.

And Joab answered and said, Far be it, far be it from me, that I should swallow up or destroy.
21

బిక్రిH1075 కుమారుడగుH1121 షెబH అను ఎఫ్రాయిముH669 మన్యపువాడుH2022 ఒకడుH376 రాజైనH4428 దావీదుమీదH1732 ద్రోహము చేసియున్నాడుH; మీరు వానిని మాత్రముH905 అప్పగించుడిH5414; తోడనే నేను ఈ పట్టణముH5892 విడిచిపోవుదుననిH చెప్పగా ఆమెH802 యోవాబుH3097తోH413–చిత్తముH2009, వాని తలH7218 ప్రాకారముH2346 పైనుండిH1157 పడవేయబడుననిH7993 చెప్పిH559పోయి

The matter is not so: but a man of mount Ephraim, Sheba the son of Bichri by name, hath lifted up his hand against the king, even against David: deliver him only, and I will depart from the city. And the woman said unto Joab, Behold, his head shall be thrown to thee over the wall.
22

తాను యోవాబుH3097తోH413 పలికిన యుక్తిగలH మాటలను జనుH5971లందరికిH3605 తెలియజేయగా, వారు బిక్రిH1075 కుమారుడగుH1121 షెబయొక్కH7652 తలనుH7218 ఛేదించిH3772 యోవాబుH3097 దగ్గర దాని పడవేసిరిH7993. కాగా అతడు బాకాH7782 ఊదించినH8628 తరువాత జనుH5971లందరునుH3605 ఆ పట్టణమునుH5892 విడిచిH4480 యెవరి గుడారములకుH168 వారు పోయిరిH6327; యోవాబుH3097 యెరూషలేమునకుH3389 రాజుH4428నొద్దకుH413 తిరిగి వచ్చెనుH7725.

Then the woman went unto all the people in her wisdom. And they cut off the head of Sheba the son of Bichri, and cast it out to Joab. And he blew a trumpet, and they retired from the city, every man to his tent. And Joab returned to Jerusalem unto the king.
23

యోవాబుH3097 ఇశ్రాయేలుH3478 దండువారందరిH3605కిH413 అధిపతియైH6635 యుండెను. అయితే కెరేతీయులH3774కునుH5921 పెలేతీయులH6432కునుH5921 యెహోయాదాH3077 కుమారుడగుH1121 బెనాయాH1141 అధిపతియై యుండెనుH6635.

Now Joab was over all the host of Israel: and Benaiah the son of Jehoiada was over the Cherethites and over the Pelethites:
24

అదోరాముH151 వెట్టిపనులుH4522 చేయువారిమీదH5921 అధికారియైH2142 యుండెను;

And Adoram was over the tribute: and Jehoshaphat the son of Ahilud was recorder:
25

అహీలూదుH286 కుమారుడగుH1121 యెహోషాపాతుH3092 రాజ్యపు దస్తావేజులమీదH3548 ఉండెను; షెవాH7724 లేఖికుడుH5608;

And Sheva was scribe: and Zadok and Abiathar were the priests:
26

సాదోకునుH6659 అబ్యాతారునుH54 యాజకులుH3548; యాయీరీయుడగుH2972 ఈరాH5896 దావీదునకుH1732 సభాముఖ్యుడుH35481.

And Ira also the Jairite was a chief ruler about David.

2 సమూయేలు అధ్యాయము 21

1

దావీదుH1732 కాలమునH3117 మూడుH7969 సంవత్సరములుH8141 విడువకుండH310 కరవుH7458 కలుగగాH1961 దావీదుH1732 యెహోవాతోH3068 మనవి చేసెనుH1245. అందుకు యెహోవాH3068 ఈలాగున సెలవిచ్చెనుH559 సౌలుH7586 గిబియోనీయులనుH1393 హతముచేసెనుH4191 గనుకH5921 అతనిని బట్టియుH413, నరహంతకులగుH1818 అతని యింటివారినిH1004బట్టియుH413 శిక్షగా ఈ కరవుH7458 కలిగెనుH1961.

Then there was a famine in the days of David three years, year after year; and David enquired of the LORD. And the LORD answered, It is for Saul, and for his bloody house, because he slew the Gibeonites.
2

గిబియోనీయులుH1393 ఇశ్రాయేలీయులH3478 సంబంధికులుH1121 కారుH3808, వారు అమోరీయులలోH567 శేషించినవారుH3499. ఇశ్రాయేలీయులుH3478 మిమ్మును చంపమనిH5221 ప్రమాణపూర్వకముగాH7650 వారితో చెప్పియుండిరి గానిH3588 సౌలుH7586 ఇశ్రాయేలుH3478 యూదాలH3063 వారియందు ఆసక్తిగలవాడైH7065 వారిని హతముH5221 చేయ చూచుచుండెనుH1245.

And the king called the Gibeonites, and said unto them; (now the Gibeonites were not of the children of Israel, but of the remnant of the Amorites; and the children of Israel had sworn unto them: and Saul sought to slay them in his zeal to the children of Israel and Judah.)
3

రాజగుH4428 దావీదుH1732 గిబియోనీయులనుH1393 పిలువనంపి నేను మీకేమిH4100 చేయగోరుదురుH6213? యెహోవాH3068 స్వాస్థ్యమునుH5159 మీరు దీవించునట్లుH1288 దోష నివృత్తికై దేనిచేతH4100 నేను ప్రాయశ్చిత్తము చేయుదుననిH3722 వారిని అడుగగాH559

Wherefore David said unto the Gibeonites, What shall I do for you? and wherewith shall I make the atonement, that ye may bless the inheritance of the LORD?
4

గిబియోనీయులుH1393 సౌలుH7586 అతని యింటిH1004 వారును చేసిన దాని నిమిత్తముH5973 ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండిH3701 బంగారులేH2091 గాని ఇశ్రాయేలీయులలోH3478 ఎవరినైననుH376 చంపుటయేH4191 గాని మేము కోరుట లేదH36నిరిH559. అంతట దావీదుH1732 మీరేమిH4100 కోరుదురో దానిని నేను మీకుH859 చేయుదుH6213ననగా/pH559

And the Gibeonites said unto him, We will have no silver nor gold of Saul, nor of his house; neither for us shalt thou kill any man in Israel. And he said, What ye shall say, that will I do for you.
5

వారుమాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచుH3615 ఇశ్రాయేలీయులH3478 సరిహద్దులలోH1366 ఉండకుండ మేము లయమగునట్లుH8045 మాకు హానిచేయ నుద్దేశించినవానిH1819 కుమారులలో ఏడుH7651గురినిH376 మాకప్పగించుముH5414.

And they answered the king, The man that consumed us, and that devised against us that we should be destroyed from remaining in any of the coasts of Israel,
6

యెహోవాH3068 ఏర్పరచుకొనినH972 సౌలుH7586 గిబియాH1390 పట్టణములోH5892 యెహోవాH3068 సన్నిధిని మేము వారిని ఉరితీసెదమనిH3363 రాజుతోH4428 మనవి చేయగాH559 రాజుH4428 నేను వారిని అప్పగించెదH5414ననెనుH559.

Let seven men of his sons be delivered unto us, and we will hang them up unto the LORD in Gibeah of Saul, whom the LORD did choose. And the king said, I will give them.
7

తానును సౌలుH7586 కుమారుడగుH1121 యోనాతానునుH3083 యెహోవాH3068 నామమునుబట్టిH5921 ప్రమాణము చేసియున్నH7621 హేతువుచేత రాజుH4428 సౌలుH7586 కుమారుడగుH1121 యోనాతానునకుH3083 పుట్టిన మెఫీబోషెతునుH4648 అప్పగింH5414పకH3808

But the king spared Mephibosheth, the son of Jonathan the son of Saul, because of the LORD'S oath that was between them, between David and Jonathan the son of Saul.
8

అయ్యాH345 కుమార్తెయగుH1323 రిస్పాH7532 సౌలునకుH7586 కనినH3205 యిద్దరుH8147 కుమారులగుH1121 అర్మోనినిH764 మెఫీబోషెతునుH4648, సౌలుH7586 కుమార్తెయగుH1323 మెరాబు1 మెహూలతీయుడగుH4259 బర్జిల్లయిH1271 కుమారుడైనH1121 అద్రీయేలునకుH5741 కనినH3205 అయిదుగురుH2568 కుమారులనుH1121 పట్టుకొనిH3947 గిబియోనీయులH1393 కప్పగించెనుH5414.

But the king took the two sons of Rizpah the daughter of Aiah, whom she bare unto Saul, Armoni and Mephibosheth; and the five sons of Michal the daughter of Saul, whom she brought up for Adriel the son of Barzillai the Meholathite:
9

వారు ఈ యేడుగురినిH7651 తీసికొనిపోయి కొండమీదH2022 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉరితీసిరిH3363. ఆ యేడుగురుH7651 ఏకరీతినేH చంపబడిరిH4191; కోతH7105కాలమునH3117 యవలH8184కోతH7105 యారంభమందుH8462 వారు మరణమైరిH4191.

And he delivered them into the hands of the Gibeonites, and they hanged them in the hill before the LORD: and they fell all seven together, and were put to death in the days of harvest, in the first days, in the beginning of barley harvest.
10

అయ్యాH345 కుమార్తెయగుH1323 రిస్పాH7532 గోనెపట్టH8242 తీసికొనిH3947 కొండH6697పైనH413 పరచుకొనిH5186 కోతH7105 కాలారంభము మొదలుకొనిH4480 ఆకాశముH8462నుండిH4480 వర్షముH4325 ఆ కళేబరములమీదH5921 కురియుH5413వరకుH5704 అచ్చటనే యుండి, పగలుH3119 ఆకాశH8064పక్షులుH5775 వాటిమీదH5921 వాలకుండను రాత్రిH3915 అడవిH7704మృగములుH2416 దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగాH5117

And Rizpah the daughter of Aiah took sackcloth, and spread it for her upon the rock, from the beginning of harvest until water dropped upon them out of heaven, and suffered neither the birds of the air to rest on them by day, nor the beasts of the field by night.
11

అయ్యాH345 కుమార్తెయగుH1323 రిస్పాH7532 అను సౌలుH7586 ఉపపత్నిH6370 చేసినదిH6213 దావీదునకుH1732 వినబడెనుH5046.

And it was told David what Rizpah the daughter of Aiah, the concubine of Saul, had done.
12

కాబట్టి దావీదుH1732 పోయిH1980 సౌలుH7586 ఎముకలనుH6106 అతని కుమారుడైనH1121 యోనాతానుH3083 ఎముకలనుH6106 యాబేష్గిలాదుH3003 వారియొద్దH854నుండిH4480 తెప్పించెను. ఫిలిష్తీయులుH6430 గిల్బోవలోH1533 సౌలునుH7586 హతము చేసినప్పుడుH5221 వారు సౌలునుH7586 యోనాతానునుH3083 బేత్షానుH1052 పట్టణపు వీధిH7339లోH4480 వ్రేలాడగట్టగాH8511 యాబేష్గిలాదుH3003 వారు వారి యెముకలనుH6106 అచ్చటనుండిH4480 దొంగిలి తెచ్చియుండిరిH1589.

And David went and took the bones of Saul and the bones of Jonathan his son from the men of Jabeshgilead, which had stolen them from the street of Bethshan, where the Philistines had hanged them, when the Philistines had slain Saul in Gilboa:
13

కావున దావీదుH1732 వారియొద్దH853నుండిH4480 సౌలుH7586 ఎముకలనుH6106 అతని కుమారుడైనH1121 యోనాతానుH3083 ఎముకలనుH6106 తెప్పించెనుH5927, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారిH3363 యెముకలనుH6106 జనులు సమకూర్చిరిH622.

And he brought up from thence the bones of Saul and the bones of Jonathan his son; and they gathered the bones of them that were hanged.
14

సౌలుH7586 ఎముకలనుH6106 అతని కుమారుడైనH1121 యోనాతానుH3083 ఎముకలనుH6106 బెన్యామీనీయులH1144 దేశమునకుH776 చేరిన సేలాలోనున్నH6762 సౌలుH7586 తండ్రియగుH1 కీషుH7027 సమాధియందుH6913 పాతిపెట్టిరిH6912. రాజుH4428 ఈలాగు చేసినH6213 తరువాతH310 దేశముకొరకుH776 చేయబడిన విజ్ఞాపనమునుH6279 దేవుడంH430గీకరించెను.

And the bones of Saul and Jonathan his son buried they in the country of Benjamin in Zelah, in the sepulchre of Kish his father: and they performed all that the king commanded. And after that God was intreated for the land.
15

ఫిలిష్తీయులకునుH6430 ఇశ్రాయేలీయులకునుH3478 యుద్ధముH4421 మరల జరుగగాH1961 దావీదుH1732 తన సేవకులతోH5650కూడH5973 దిగిపోయిH3381 ఫిలిష్తీయులతోH6430 యుద్ధము చేయునప్పుడుH3898 అతడు సొమ్మసిల్లెనుH5774.

Moreover the Philistines had yet war again with Israel; and David went down, and his servants with him, and fought against the Philistines: and David waxed faint.
16

అప్పుడు రెఫాయీయులH7498 సంతతివాడగుH1121 ఇష్బిబేనోబH3430 అను ఒకడు ఉండెనుH1961. అతడుH1931 ధరించియున్నH2296 ఖడ్గము క్రొత్తదిH2319, వాని యీటెH7013 మూడుH7969వందలH3967 తులముల యెత్తుH4948 యిత్తడిగలదిH5178 నేను దావీదునుH1732 చంపెదననిH5221 అతడు చెప్పియుండెనుH559.

And Ishbibenob, which was of the sons of the giant, the weight of whose spear weighed three hundred shekels of brass in weight, he being girded with a new sword, thought to have slain David.
17

సెరూయాH6870 కుమారుడైనH1121 అబీషైH52 రాజునుH4428 ఆదుకొనిH5826 ఆ ఫిలిష్తీయునిH6430 కొట్టిH5221 చంపెనుH4191. దావీదుH1732 జనులుH376 దీనిచూచి, ఇశ్రాయేలీయులకుH3478 దీపమగుH5216 నీవు ఆరిపోH3518కుండునట్లుH3808 నీవు ఇకమీదటH5750 మాతోకూడ యుద్ధమునకుH4421 రాH3318వద్దనిH3808 అతనిచేత ప్రమాణము చేయించిరిH7650.

But Abishai the son of Zeruiah succoured him, and smote the Philistine, and killed him. Then the men of David sware unto him, saying, Thou shalt go no more out with us to battle, that thou quench not the light of Israel.
18

అటుతరువాతH310 ఫిలిష్తీయులH6430తోH5973 గోబుH1359దగ్గర మరల యుద్ధముH4421 జరుగగాH1961 హూషాతీయుడైనH2843 సిబ్బెకైH5444 రెఫాయీయులH7498 సంతతివాడగుH1121 సఫునుH5593 చంపెనుH5221.

And it came to pass after this, that there was again a battle with the Philistines at Gob: then Sibbechai the Hushathite slew Saph, which was of the sons of the giant.
19

తరువాత గోబుదగ్గరH1359 ఫిలిష్తీయులH6430తోH5973 ఇంకొకసారి యుద్ధముH4421 జరుగగాH1961 అక్కడ బేత్లెహేమీయుడైనH1022 యహరేయోరెగీముH3296 కుమారుడగుH1121 ఎల్హానానుH445 గిత్తీయుడైనH1663 గొల్యాతుH1555 సహోదరుని చంపెనుH5221; వాని యీటెH2595కఱ్ఱH6086 నేతగానిH707 దోనె అంత గొప్పదిH4500.

And there was again a battle in Gob with the Philistines, where Elhanan the son of Jaareoregim, a Bethlehemite, slew the brother of Goliath the Gittite, the staff of whose spear was like a weaver's beam.
20

ఇంకొకH5750 యుద్ధముH4421 గాతుదగ్గరH1661 జరిగెనుH1961. అక్కడ మంచి యెత్తరిH4055 యొకడుండెనుH1961, ఒక్కొక చేతికిH3027 ఆరేసిH8337 వ్రేళ్లునుH676, ఇరువదిH7272 నాలుగుH702 వ్రేళ్లుH676 అతని కుండెనుH1961. అతడుH1931 రెఫాయీయులH7498 సంతతివాడుH1121.

And there was yet a battle in Gath, where was a man of great stature, that had on every hand six fingers, and on every foot six toes, four and twenty in number; and he also was born to the giant.
21

అతడుH1931 ఇశ్రాయేలీయులనుH3478 తిరస్కరించుచుండగాH2778 దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాకుH8092 పుట్టినH3205 యోనాతానుH3083 అతనిని చంపెనుH5221.

And when he defied Israel, Jonathan the son of Shimea the brother of David slew him.
22

H428 నలుగురునుH702 గాతులోనున్నH1661 రెఫాయీయులH7498 సంతతివారై దావీదుH1732వలననుH3027 అతని సేవకులH5650వలననుH3027 హతులైరిH5307.

These four were born to the giant in Gath, and fell by the hand of David, and by the hand of his servants.

2 కొరింథీయులకు అధ్యాయము 5

1

భూమిమీదG1919 మనG2257 గుడారమైనG4636 యీ నివాసముG3614 శిథిలమైపోయిననుG2647, చేతిపనికాకG886 దేవునిG2316చేతG1537 కట్టబడినదియుG3619 నిత్యమైనదియునైనG166 నివాసముG3614 పరలోకG3772మందుG1722 మనకున్నదనిG2192 యెరుగుదుముG1492.

For we know that if our earthly house of this tabernacle were dissolved, we have a building of God, an house not made with hands, eternal in the heavens.
2

మనము దిగంబరులముG1131 కాకG3756 వస్త్రము ధరించుకొనినవారముగాG1746 కనబడుదుముG2147. కాబట్టి పరలోకముG3772నుండిG1537వచ్చుG3588 మనG2257 నివాసముG3613 దీనిపైనిG1902 ధరించుకొన నపేక్షించుచుG1971 దీనిG5129లోG1722 మూల్గుచున్నాముG4727.

For in this we groan, earnestly desiring to be clothed upon with our house which is from heaven:
3

ఈ గుడారముG4636లోG1722నున్నG5607 మనముG2532 భారముమోసికొనిG916 మూల్గుచున్నాముG4727.

If so be that being clothed we shall not be found naked.
4

ఇది తీసివేయవలెననిG1562 కాదుG3756 గానిG235 మర్త్యమైనదిG2349 జీవముG2222చేతG5259 మింగివేయబడునట్లుG2666, ఆ నివాసమును దీనిపైనిG1902 ధరించుకొనగోరుచున్నాముG2309.

For we that are in this tabernacle do groan, being burdened: not for that we would be unclothed, but clothed upon, that mortality might be swallowed up of life.
5

దీని నిమిత్తముG1519 మనలనుG2248 సిద్ధపరచినవాడుG2716 దేవుడేG2316;మరియు ఆయన తన ఆత్మG4151 అనుG3588 సంచకరువునుG728 మనకG2254నుగ్రహించియున్నాడుG1325.

Now he that hath wrought us for the selfsame thing is God, who also hath given unto us the earnest of the Spirit.
6

వెలి చూపుG1491వలనG1223 కాకG3756 విశ్వాసముG4102వలననేG1223 నడుచుకొనుచున్నాముG4043

Therefore we are always confident, knowing that, whilst we are at home in the body, we are absent from the Lord:
7

గనుకG3767G3588 దేహముG4983లోG1722 నివసించుచున్నంత కాలముG1736 ప్రభువుG2962నకుG575 దూరముగా ఉన్నామనిG1553 యెరిగిG1492 యుండియు, ఎల్లప్పుడునుG3842 ధైర్యముగలవారమైయున్నాముG2292.

For we walk by faith, not by sight:)
8

ఇట్లు ధైర్యము గలిగిG2292 యీG3588 దేహముG4983నుG1537 విడిచిపెట్టిG1553 ప్రభువుG2962నొద్దG4314 నివసించుటకుG1553 ఇష్టపడుచున్నాముG2106.

We are confident, I say, and willing rather to be absent from the body, and to be present with the Lord.
9

కావునG1352 దేహమందున్నG1736నుG1535 దేహమును విడిచిననుG1553, ఆయనG846 కిష్టులమైG2101యుండవలెననిG1511 మిగుల అపేక్షించుచున్నాముG5389.

Wherefore we labour, that, whether present or absent, we may be accepted of him.
10

ఎందుకనగా తాను జరిగించినG4238 క్రియలచొప్పునG4314, అవి మంచివైననుG18 సరే చెడ్డవైననుG2556 సరే, దేహముG4983తోG1223 జరిగించిన వాటిG3588 ఫలమును ప్రతివాడునుG1538 పొందునట్లుG2865 మనG2248మందరమునుG3956 క్రీస్తుG5547 న్యాయపీఠముG968 ఎదుటG1715 ప్రత్యక్షముG5319కావలయునుG1163.

For we must all appear before the judgment seat of Christ; that every one may receive the things done in his body, according to that he hath done, whether it be good or bad.
11

కావున మేము ప్రభువుG2962 విషయమైనG3588 భయముG5401 నెరిగిG1492 మనుష్యులనుG444 ప్రేరేపించుచున్నాముG3982. మేము దేవునికిG2316 ప్రత్యక్షపరచబడినవారముG5319; మీG5216 మనస్సాక్షులG4893కుG1722 కూడG2532 ప్రత్యక్షపరచబడియున్నామనిG5319 నమ్ముచున్నానుG1679.

Knowing therefore the terror of the Lord, we persuade men; but we are made manifest unto God; and I trust also are made manifest in your consciences.
12

మమ్మును మేమేG1438 మీ యెదుటG5213 తిరిగిG3825 మెప్పించుకొనుటG4921 లేదుG3756 గానిG235, హృదయమునందుG2588 అతిశయపడకG3756 పైరూపముG4383నందేG1722 అతిశయపడువారికిG2744 ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారముG4314 కలుగవలెననిG2192 మా విషయమైG5228 మీకుG5213 అతిశయG2745 కారణముG874 కలిగించుచున్నాముG1325.

For we commend not ourselves again unto you, but give you occasion to glory on our behalf, that ye may have somewhat to answer them which glory in appearance, and not in heart.
13

ఏలయనగా మేము వెఱ్రివారమైతిమాG1839 దేవునిG2316 నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమాG4993 మీ నిమిత్తమేG5213.

For whether we be beside ourselves, it is to God: or whether we be sober, it is for your cause.
14

క్రీస్తుG5547 ప్రేమG26 మమ్మునుG2248 బలవంతము చేయుచున్నదిG4912; ఏలాగనగా అందరిG3956కొరకుG5228 ఒకడుG1520 మృతిపొందెనుG599 గనుకG686 అందరునుG3956 మృతిపొందిరనియుG599,

For the love of Christ constraineth us; because we thus judge, that if one died for all, then were all dead:
15

జీవించువారిG2198కమీదటG3371 తమకొరకుG1438 కాకG3756, తమG846 నిమిత్తముG5228 మృతిపొందిG599 తిరిగి లేచినG1453వానికొరకేG5228 జీవించుటకుG2198 ఆయన అందరిG3956కొరకుG5228 మృతిపొందెననియుG599 నిశ్చయించు కొనుచున్నాము.

And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them, and rose again.
16

కావునG5620 ఇకమీదటG3568 మేముG2249 శరీరG3561రీతిగాG2596 ఎవనినైననుG3762 ఎరుగముG1492; మేము క్రీస్తునుG5547 శరీరG4561రీతిగాG596 ఎరిగియుండిననుG1097 ఇకమీదటG3568 ఆయనను ఆలాగు ఎరుగముG3765.

Wherefore henceforth know we no man after the flesh: yea, though we have known Christ after the flesh, yet now henceforth know we him no more.
17

కాగాG620 ఎవడైననుG1536 క్రీస్తుG5547నందున్నG1722యెడల వాడు నూతనG2537 సృష్టిG2937; పాతవిG744 గతించెనుG3928, ఇదిగోG2400 క్రొత్తG2537వాయెనుG1096;

Therefore if any man be in Christ, he is a new creature: old things are passed away; behold, all things are become new.
18

సమస్తమునుG3956 దేవునిG2316 వలననైనవిG1537; ఆయన మనలనుG2248 క్రీస్తుG5547ద్వారాG1223 తనతోG1438 సమాధానపరచుకొనిG2644, ఆ సమాధానపరచుG2643 పరిచర్యనుG1248 మాకుG2254 అనుగ్రహించెనుG1325.

And all things are of God, who hath reconciled us to himself by Jesus Christ, and hath given to us the ministry of reconciliation;
19

అదేమనగా, దేవుడుG2316 వారిG846 అపరాధములనుG3900 వారిమీదG846 మోపG3049G3361, క్రీస్తుG5547నందుG1722 లోకమునుG2889 తనతోG1438 సమాధానపరచుకొనుచుG2644, ఆ సమాధానG2643వాక్యమునుG3056 మాG2254కుG1722 అప్పగించెనుG5087.

To wit, that God was in Christ, reconciling the world unto himself, not imputing their trespasses unto them; and hath committed unto us the word of reconciliation.
20

కావునG3767 దేవుడుG2316 మాG2257 ద్వారాG1223 వేడుకొనినట్టుG3870 మేము క్రీస్తుG5547కుG5228 రాయబారులమైG4243 దేవునితోG2316 సమాధానపడుడనిG2644 క్రీస్తుG5547 పక్షముగాG5228 మిమ్మును బతిమాలుకొనుచున్నాముG1189.

Now then we are ambassadors for Christ, as though God did beseech you by us: we pray you in Christ's stead, be ye reconciled to God.
21

ఎందుకనగాG1063 మనG2249మాయనG846యందుG1722 దేవునిG2316 నీతిG1343 అగునట్లుG1096 పాపG266మెరుG1097గనిG3361 ఆయనను మనG2257కోసముG5228 పాపముగాG266చేసెనుG4160.

For he hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.

2 కొరింథీయులకు అధ్యాయము 6

1

కాగాG161 మేమాయనతోడి పనివారమైG4903 మీరుG5209 పొందినG1209 దేవునిG2316 కృపనుG5485 వ్యర్థముG2756 చేసికొనవద్దనిG3361 మిమ్మునుG5209 వేడుకొనుచున్నాముG3870.

We then, as workers together with him, beseech you also that ye receive not the grace of God in vain.
2

అనుకూలG1184 సమయమందుG2540 నీG4675 మొర నాలకించితినిG1873; రక్షణG4991 దినG2250మందుG1722 నిన్నుG4671 ఆదుకొంటినిG997 అని ఆయన చెప్పుచున్నాడుG3004 గదా!

For he saith, I have heard thee in a time accepted, and in the day of salvation have I succoured thee: behold, now is the accepted time; behold, now is the day of salvation.)
3

ఇదిగోG2400 ఇప్పుడేG3568 మిక్కిలి అనుకూలమైనG2144 సమయముG2540, ఇదిగోG2400 ఇదేG3568 రక్షణG4991 దినముG2250.

Giving no offence in any thing, that the ministry be not blamed:
4

మాG2443 పరిచర్యG1248 నిందింపG3469బడకుండుG3361 నిమిత్తము ఏ విషయముG3367లోనైననుG1722 అభ్యంతరమేమియుG4349 కలుగG1325జేయకG3367

But in all things approving ourselves as the ministers of God, in much patience, in afflictions, in necessities, in distresses,
5

శ్రమలG2873యందునుG1722 ఇబ్బందులG2347యందునుG1722 ఇరుకులG318యందునుG1722 దెబ్బలయందును చెరసాలలG5438లోనుG1722 అల్లరులG181లోనుG1722 ప్రయాసములలోను జాగరముG70లలోనుG1722 ఉపవాసముG3521లలోనుG1722 మిగులG4183 ఓర్పుG5281గలవారమైG1722,

In stripes, in imprisonments, in tumults, in labours, in watchings, in fastings;
6

పవిత్రతG54తోనుG1722 జ్ఞానముG1108తోనుG1722 దీర్ఘశాంతముG3115తోనుG1722 దయG5544తోనుG1722 పరిశుద్ధాG40త్మG4151వలననుG1722 నిష్కపటమైనG505 ప్రేమG26తోనుG1722

By pureness, by knowledge, by longsuffering, by kindness, by the Holy Ghost, by love unfeigned,
7

సత్యG225వాక్యముG3056 చెప్పుటవలననుG1722 దేవునిG2316 బలముG1411వలననుG1722 కుడిG1188యెడమలG710 నీతిG1343 ఆయుధములుG3696 కలిగిG1223,

By the word of truth, by the power of God, by the armour of righteousness on the right hand and on the left,
8

ఘనతాG1391 ఘనతలG819వలననుG1223 సుకీర్తిG2162 దుష్కీర్తులG4126వలననుG1223 దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

By honour and dishonour, by evil report and good report: as deceivers, and yet true;
9

మేము మోసగాండ్రG4108మైనట్లుండియుG5613 సత్యవంతులముG227; తెలియబడనిG50వారమైనట్లుండియుG5613 బాగుగ తెలియబడినవారముG1921; చనిపోవుచున్నG599వారమైనట్లుండియుG5613 ఇదిగోG2400 బ్రదుకుచున్నవారముG2198; శిక్షింపబడినG3811వారమైనట్లుండియుG5613 చంపG2289బడనివారము;G3361

As unknown, and yet well known; as dying, and, behold, we live; as chastened, and not killed;
10

దుఃఖపడినG3076వారమైనట్లుండియుG5613 ఎల్లప్పుడుG104 సంతోషించువారముG5463; దరిద్రులG4434మైనట్లుండియుG5613 అనేకులకు ఐశ్వర్యముG4148 కలిగించువారముG4183; ఏమియుG2192లేనిG3367వారమైనట్లుండియుG5613 సమస్తమునుG3956 కలిగినవారముG2722.

As sorrowful, yet alway rejoicing; as poor, yet making many rich; as having nothing, and yet possessing all things.
11

ఓ కొరింథీయులారాG2881, అరమరలేకుండG4750 మీG5209తోG4314 మాటలాడుచున్నానుG455, మాG2257 హృదయముG2588 విశాలపరచబడియున్నదిG4115.

O ye Corinthians, our mouth is open unto you, our heart is enlarged.
12

మీ యెడల మాG2254 అంతఃకరణము సంకుచితమైG4729 యుండలేదుG3756 గానిG1161 మీG5216 అంతఃకరణమేG4698 సంకుచితమైయున్నదిG4729.

Ye are not straitened in us, but ye are straitened in your own bowels.
13

మీయెడల మాకున్నG3588 అంతఃకరణమునకు ప్రతి ఫలముగాG489 మీరుG5210నుG2532 మీ హృదయములను విశాలపరచుకొనుడిG4115; మీరు నా పిల్లలG5043నిG5613 మీతో ఈలాగు చెప్పుచున్నానుG3004.

Now for a recompence in the same, (I speak as unto my children,) be ye also enlarged.
14

మీరు అవిశ్వాసులతోG571 జోడుగాG2086 ఉండG1096కుడిG3361. నీతికిG1343 దుర్ణీతిG458తోG2532 ఏమిG5101 సాంగత్యముG3352? వెలుగునకుG5457 చీకటిG4655తోG4314 ఏమిG5101పొత్తుG2842?

Be ye not unequally yoked together with unbelievers: for what fellowship hath righteousness with unrighteousness? and what communion hath light with darkness?
15

క్రీస్తునకుG5547 బెలియాలుG955తోG4314 ఏమిG1161 సంబంధముG4857? అవిశ్వాసిG571తోG3326 విశ్వాసికిG4103 పాలెక్కడిదిG3310?

And what concord hath Christ with Belial? or what part hath he that believeth with an infidel?
16

దేవునిG2316 ఆలయమునకుG3485 విగ్రహములG1497తోG3326 ఏమిG5101పొందికG4783? మనముG5210 జీవముగలG2198 దేవునిG2316 ఆలయమైG3485 యున్నాముG2075; అందుకు దేవుడీG2316లాగుG2531 సెలవిచ్చుచున్నాడుG2036.నేను వారిG846లోG1722 నివసించిG1774 సంచరింతునుG1704, నేను వారిG846 దేవుడనైG2316 యుందునుG2071 వారుG846 నాG3427 ప్రజలైG2992యుందురుG2071.

And what agreement hath the temple of God with idols? for ye are the temple of the living God; as God hath said, I will dwell in them, and walk in them; and I will be their God, and they shall be my people.
17

కావునG1352 మీరు వారిG846 మధ్యG3319నుండిG1537 బయలువెడలిG1831 ప్రత్యేకముగా ఉండుడిG873; అపవిత్రమైనG169దానిని ముట్టG680కుడనిG3361 ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

Wherefore come out from among them, and be ye separate, saith the Lord, and touch not the unclean thing; and I will receive you,
18

మరియుG2532 నేనుG2504 మిమ్మునుG5209 చేర్చుకొందునుG1523, మీకుG5213 తండ్రినైG3962 యుందునుG2071, మీరుG5210 నాకుG3427 కుమారులునుG5207 కుమార్తెలునైG2364 యుందురనిG2071 సర్వశక్తిగలG3841 ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

And will be a Father unto you, and ye shall be my sons and daughters, saith the Lord Almighty.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.