Day 121
Day 122 : 2 సమూయేలు 5-6 & 1 కొరింథీయులకు 8-9
Day 123

2 సమూయేలు అధ్యాయము 5

1

ఇశ్రాయేలువారిH3478 సకలH3605 గోత్రములవారుH7626 హెబ్రోనులోH2275 దావీదుH1732నొద్దకుH413 వచ్చిH935 –చిత్తగించుముH2009; మేముH587 నీ ఎముకనంటినవారముH6106 రక్తసంబంధులముH1320;

Then came all the tribes of Israel to David unto Hebron, and spake, saying, Behold, we are thy bone and thy flesh.
2

పూర్వH865 కాలమునH8032 సౌలుH7586 మామీదH5921 రాజైH4428యుండగాH1961 నీవుH859 ఇశ్రాయేలీయులనుH3478 నడిపించువాడవైH3318 ఉంటివిH1961. అయితే ఇప్పుడు –నీవుH859 ఇశ్రాయేలీయులనుబట్టిH3478 నా జనులనుH5971 పాలించిH7462 వారిమీదH5921 అధిపతివైH5057 యుందువనిH1961 యెహోవాH3068 నిన్ను గురించిH5921 సెలవిచ్చియున్నాడని చెప్పిరిH559.

Also in time past, when Saul was king over us, thou wast he that leddest out and broughtest in Israel: and the LORD said to thee, Thou shalt feed my people Israel, and thou shalt be a captain over Israel.
3

మరియు ఇశ్రాయేలువారిH3478 పెద్దH2205లందరుH3605 హెబ్రోనులోH2275 రాజుH4428నొద్దకుH413 రాగాH935 రాజైనH4428 దావీదుH1732 హెబ్రోనులోH2275 యెహోవాH3068 సన్నిధినిH6440 వారితో నిబంధనH1285 చేసెనుH3772 గనుక ఇశ్రాయేలుH3478వారిమీదH5921 రాజగుటకైH4428 వారు దావీదునకుH1732 పట్టాభిషేకము చేసిరిH4886.

So all the elders of Israel came to the king to Hebron; and king David made a league with them in Hebron before the LORD: and they anointed David king over Israel.
4

దావీదుH1732 ముప్పదిH7970 యేండ్లవాడైH8141 యేల నారంభించిH4427 నలువదిH705 సంవత్సరములుH8141 పరిపాలనచేసెనుH4427.

David was thirty years old when he began to reign, and he reigned forty years.
5

హెబ్రోనులోH2275 అతడు యూదాH3063 వారందరిమీదH5921 ఏడుH7651 సంవత్సరములుH8141 ఆరుH8337 మాసములుH2320, యెరూషలేములోH3389 ఇశ్రాయేలుH3478 యూదాలH3063 వారందరిH3605మీదH5921 ముప్పదిH7970మూడుH7969 సంవత్సరములుH8141 పరిపాలన చేసెనుH4427.

In Hebron he reigned over Judah seven years and six months: and in Jerusalem he reigned thirty and three years over all Israel and Judah.
6

యెబూసీయులుH2983 దేశములోH776 నివాసులైH3427 యుండగా రాజునుH4428 అతని పక్షమువారునుH376 యెరూషలేముH3389నకుH413 వచ్చిరిH1980.

And the king and his men went to Jerusalem unto the Jebusites, the inhabitants of the land: which spake unto David, saying, Except thou take away the blind and the lame, thou shalt not come in hither: thinking, David cannot come in hither.
7

యెబూసీయులుH2983 దావీదుH1732 లోపలికిH935 రాలేడనిH3808 తలంచిH559 –నీవు వచ్చినH935యెడలH518 ఇచ్చటిH2008 గ్రుడ్డివారునుH5787 కుంటివారునుH6455 నిన్ను తోలివేతురనిH5493 దావీదునకుH1732 వర్తమానము పంపియుండిరి అయినను దావీదుH1732 పురమనబడినH58921 సీయోనుH6726 కోటనుH4686 దావీదుH1732 స్వాధీన పరచుకొనెనుH3920. ఆH1931 దినమునH3117 అతడు

Nevertheless David took the strong hold of Zion: the same is the city of David.
8

–యెబూసీయులనుH2983 హతముH2026 చేయువారందరుH3605 నీటి కాలువH6794పైకి వెళ్లిH5060, దావీదునకుH1732 హేయులైనH8130 గ్రుడ్డివారినిH5787 కుంటివారినిH6455 హతము చేయవలెననిH2026 చెప్పెనుH559. అందును బట్టిH5921 గ్రుడ్డివారునుH5787 కుంటివారునుH6455 ఉన్నారు; అతడు ఇంటిH1004లోనికిH413 రాH935లేడనిH3808 సామెతపుట్టెను.

And David said on that day, Whosoever getteth up to the gutter, and smiteth the Jebusites, and the lame and the blind, that are hated of David's soul, he shall be chief and captain. Wherefore they said, The blind and the lame shall not come into the house.
9

దావీదుH1732 ఆ కోటలోH4686 కాపురముండిH3427 దానికి దావీదుH1732పురమనుH5892 పేరు పెట్టెనుH7121. మరియు మిల్లోH4407నుండిH4480 దిగువకుH1004 దావీదుH1732 ఒక ప్రాకారమునుH5439 కట్టించెనుH1129.

So David dwelt in the fort, and called it the city of David. And David built round about from Millo and inward.
10

దావీదుH1732 అంతకంతకుH1980 వర్ధిల్లెనుH1419. సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అతనికి తోడుగాH5973 ఉండెను.

And David went on, and grew great, and the LORD God of hosts was with him.
11

తూరుH6865రాజగుH4428 హీరాముH2438, దూతలనుH4397 దేవదారుH730 మ్రానులనుH6086 వడ్రంగులనుH2796 కాసెపనివారిని పంపగాH7971 వారు దావీదుH1732 కొరకు ఒక నగరినిH1004 కట్టిరిH1129.

And Hiram king of Tyre sent messengers to David, and cedar trees, and carpenters, and masons: and they built David an house.
12

ఇశ్రాయేలీయులH3478మీదH5921 యెహోవాH3068 తన్ను రాజుగాH4428 స్థిరపరచెననియుH3559, ఇశ్రాయేలీయులనుబట్టిH3478 ఆయన జనుల నిమిత్తముH5971, రాజ్యముH4467 ప్రబలము చేయుననియుH5375 దావీదుH1732 గ్రహించెనుH3045.

And David perceived that the LORD had established him king over Israel, and that he had exalted his kingdom for his people Israel's sake.
13

దావీదుH1732 హెబ్రోనుH2275నుండిH4480 వచ్చినH935 తరువాతH310 యెరూషలేముH3389లోనుండిH4480 యింకH5750 అనేకమైనH5750 ఉపపత్నులనుH6370 భార్యలనుH802 చేసికొనగాH3947 దావీదునకుH1732 ఇంకనుH5750 పెక్కుమంది కుమారులునుH1121 కుమార్తెలునుH1323 పుట్టిరిH3205

And David took him more concubines and wives out of Jerusalem, after he was come from Hebron: and there were yet sons and daughters born to David.
14

యెరూషలేములోH3389 అతనికి పుట్టినవారెవరనగాH3209 షమ్మూ h8051 యషోబాబుH7727

And these be the names of those that were born unto him in Jerusalem; Shammua, and Shobab, and Nathan, and Solomon,
15

నాతానుH5416 సొలొమోనుH8010 ఇభారుH2984 ఏలీషూవH474 నెపెగుH5298 యాఫీయH3309

Ibhar also, and Elishua, and Nepheg, and Japhia,
16

ఎలీషామాH476 ఎల్యాదాH450 ఎలీపేలెటుH467 అనువారుH8034.

And Elishama, and Eliada, and Eliphalet.
17

జనులు ఇశ్రాయేలీయులH3478మీదH5921 రాజుగాH4428 దావీదునకుH1732 పట్టాభిషేకము చేసిరనిH4886 ఫిలిష్తీయులకుH6430 వినబడినప్పుడుH8085 దావీదునుH1732 పట్టుకొనుటకైH1245 ఫిలిష్తీయుH6430లందరుH3605 వచ్చిరిH5927. దావీదుH1732 ఆ వార్త వినిH8085 ప్రాకారస్థలముH4686నకుH413 వెళ్లిపోయెనుH3381.

But when the Philistines heard that they had anointed David king over Israel, all the Philistines came up to seek David; and David heard of it, and went down to the hold.
18

ఫలిష్తీయులుH6430 దండెత్తివచ్చిH935 రెఫాయీముH7497 లోయలోH6010 వ్యాపింపగాH5203

The Philistines also came and spread themselves in the valley of Rephaim.
19

దావీదుH1732 –నేను ఫిలిష్తీయులH6430 కెదురుగా పోయెదనాH5927? వారిని నా చేతిH3027కప్పగింతువాH5414? అని యెహోవాH3068 యొద్దH413 విచారించినప్పుడుH7592 –పొమ్ముH5927,నిస్సందేహముగా వారిని నీ చేతిH3027కప్పగించుదుననిH5414 యెహోవాH3068 సెలవిచ్చెనుH559.

And David enquired of the LORD, saying, Shall I go up to the Philistines? wilt thou deliver them into mine hand? And the LORD said unto David, Go up: for I will doubtless deliver the Philistines into thine hand.
20

కాబట్టిH3651 దావీదుH1732 బయల్పెరాజీమునకుH1188 వచ్చిH935 –అచ్చట వారిని హతముచేసిH5221, జలH4325ప్రవాహములు కొట్టుకొనిపోవునట్లుH6556 యెహోవాH3068 నాశత్రువులనుH341 నా యెదుటH6440 నిలువకుండ నాశనము చేసెననుకొనిH6555H1931 స్థలమునకుH4725 బయల్పెరాజీమనుH11882 పేరుH8034 పెట్టెనుH7121.

And David came to Baalperazim, and David smote them there, and said, The LORD hath broken forth upon mine enemies before me, as the breach of waters. Therefore he called the name of that place Baalperazim.
21

ఫలిష్తీయులుH6430 తమ బొమ్మలనుH6091 అచ్చట విడిచిపెట్టిH5800 పారిపోగా దావీదునుH1732 అతని వారునుH376 వాటిని పట్టుకొనిరిH5375.

And there they left their images, and David and his men burned them.
22

ఫిలిష్తీయులుH6430 మరలH3254 వచ్చిH935 రెఫాయీముH7497 లోయలోH6010 వ్యాపింపగాH5203

And the Philistines came up yet again, and spread themselves in the valley of Rephaim.
23

దావీదుH1732 యెహోవాయొద్దH3068 విచారణ చేసెనుH7592. అందుకు యెహోవాH3068 –నీవు వెళ్లH5927వద్దుH3808 –చుట్టుH413 తిరిగిపోయిH5437, కంబళిచెట్లకుH1057 ఎదురుగాH4136 వారిమీదH4480 పడుముH935.

And when David enquired of the LORD, he said, Thou shalt not go up; but fetch a compass behind them, and come upon them over against the mulberry trees.
24

కంబళిచెట్లH1057 కొనలనుH7218 చప్పుడుH6963 వినగానేH8085 ఫిలిష్తీయులనుH6430 హతముచేయుటకైH5221 యెహోవాH3068 బయలుదేరుచున్నాడుH3318 గనుకH227 అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెననిH3318 సెలవిచ్చెను.

And let it be, when thou hearest the sound of a going in the tops of the mulberry trees, that then thou shalt bestir thyself: for then shall the LORD go out before thee, to smite the host of the Philistines.
25

దావీదుH1732 యెహోవాH3068 తనకాజ్ఞాపించినH6680 ప్రకారముH834 చేసిH6213, గెబH1387నుండిH4480 గెజెరువరకుH1507 ఫిలిష్తీయులనుH6430 తరుముచుH935 హతముచేసెనుH5221.

And David did so, as the LORD had commanded him; and smote the Philistines from Geba until thou come to Gazer.

2 సమూయేలు అధ్యాయము 6

1

తరువాత దావీదుH1732 ఇశ్రాయేలీయులలోH3478 ముప్పదిH7970వేలమందిH505 శూరులనుH977 సమకూర్చుకొనిH622

Again, David gathered together all the chosen men of Israel, thirty thousand.
2

బయలుదేరిH6965, కెరూబులH3742 మధ్య నివసించుH3427 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అను తన నామముH8034 పెట్టబడినH7121 దేవునిH430 మందసమునుH727 అచ్చటH8033నుండిH4480 తీసికొని వచ్చుటకైH5927 తన యొద్దనున్న వారందరిH3605తో కూడH854 బాయిలాH1184 యెహూదాH3063లోనుండిH4480 ప్రయాణమాయెనుH1980.

And David arose, and went with all the people that were with him from Baale of Judah, to bring up from thence the ark of God, whose name is called by the name of the LORD of hosts that dwelleth between the cherubims.
3

వారు దేవునిH430 మందసమునుH727 క్రొత్తH2319 బండిH5699 మీదH413 ఎక్కించిH7392 గిబియాలోH1390నున్నH834 అబీనాదాబుయొక్కH41 యింటిH1004లోనుండిH4480 తీసికొనిరాగాH5375 అబీనాదాబుH41 కుమారులగుH1121 ఉజ్జాయునుH5798 అహ్యోయునుH283 ఆ క్రొత్తH2319 బండినిH5699 తోలిరిH5090.

And they set the ark of God upon a new cart, and brought it out of the house of Abinadab that was in Gibeah: and Uzzah and Ahio, the sons of Abinadab, drave the new cart.
4

దేవునిH430 మందసముగలH727 ఆ బండినిH5699 గిబియాలోనిH1390 అబీనాదాబుH41 ఇంటH1004నుండిH4480 తీసికొనిరాగాH5375 అహ్యోదానిH283 ముందరH6440 నడిచెనుH1980

And they brought it out of the house of Abinadab which was at Gibeah, accompanying the ark of God: and Ahio went before the ark.
5

దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 సరళవృక్షపు కఱ్ఱతోH6086 చేయబడిన నానావిధములైనH3605 సితారాలనుH3658 స్వర మండలములనుH5035 తంబురలనుH8596 మృదంగములనుH4517 పెద్ద తాళములనుH6767 వాయించుచుH7832 యెహోవాH3068 సన్నిధినిH6440 నాట్యమాడుచుండిరిH7832.

And David and all the house of Israel played before the LORD on all manner of instruments made of fir wood, even on harps, and on psalteries, and on timbrels, and on cornets, and on cymbals.
6

వారు నాకోనుH5225 కళ్లముH1637 దగ్గరకుH5704 వచ్చినప్పుడుH935 ఎడ్లకుH1241 కాలు జారినందునH8058 ఉజ్జాH5798 చేయి చాపిH7971 దేవునిH430 మందసమునుH727 పట్టుకొనగాH270

And when they came to Nachon's threshingfloor, Uzzah put forth his hand to the ark of God, and took hold of it; for the oxen shook it.
7

యెహోవాH3068 కోపముH639 ఉజ్జాH5798 మీద రగులుకొనెనుH2734. అతడు చేసిన తప్పునుH7944బట్టిH5921 దేవుడుH430 ఆ క్షణమందేH8033 అతని మొత్తగాH5221 అతడు అక్కడనేH8033 దేవునిH430 మందసముH727నొద్దH5973 పడి చనిపోయెనుH4191.

And the anger of the LORD was kindled against Uzzah; and God smote him there for his error; and there he died by the ark of God.
8

యెహోవాH3068 ఉజ్జాకుH5798 ప్రాణోపద్రవముH6556 కలుగజేయగాH6555 దావీదుH1732 వ్యాకులపడిH2734H1931 స్థలమునకుH4725 పెరెజ్‌H65601 ఉజ్జాH5798 అను పేరు పెట్టెనుH7121.

And David was displeased, because the LORD had made a breach upon Uzzah: and he called the name of the place Perezuzzah to this day.
9

నేటిH3117కినిH5704 దానికిH1931 అదేపేరుH7121. ఆH2088 దినమునH3117 –యెహోవాH3068 మందసముH727 నాయొద్ద ఏలాగుండుH349ననుకొనిH559, దావీదుH1732 యెహోవాకుH3068 భయపడిH3372

And David was afraid of the LORD that day, and said, How shall the ark of the LORD come to me?
10

యెహోవాH3068 మందసమునుH727 దావీదుH1732 పురముH5892లోనికిH5921 తనయొద్దకుH413 తెప్పింపH5493నొల్లకH3808 గిత్తీయుడగుH1663 ఓబేదెదోముH5654 ఇంటివరకుH1004 తీసికొని అచ్చట ఉంచెనుH5186.

So David would not remove the ark of the LORD unto him into the city of David: but David carried it aside into the house of Obededom the Gittite.
11

యెహోవాH3068 మందసముH727 మూడుH7969నెలలుH2320 గిత్తీయుడగుH1663 ఓబేదెదోముH5654 ఇంటిలోH1004 ఉండగా యెహోవాH3068 ఓబేదెదోమునుH5654 అతని ఇంటివారిH1004నందరినిH3605 ఆశీర్వదించెనుH1288.

And the ark of the LORD continued in the house of Obededom the Gittite three months: and the LORD blessed Obededom, and all his household.
12

దేవునిH430 మందసముH727 ఉండుటవలన యెహోవాH3068 ఓబేదెదోముH5654 ఇంటివారినిH1004 అతనికి కలిగిన దానిH834నంతటినిH3605 ఆశీర్వదించుచున్నాడనుH3605 సంగతి దావీదునకుH1732 వినబడగాH8085, దావీదుH1732 పోయి దేవునిH430 మందసమునుH727 ఓబేదెదోముH5654 ఇంటిH1004లోనుండిH4480 దావీదుH1732 పురమునకుH5892 ఉత్సవముతోH8057 తీసికొని వచ్చెనుH5927.

And it was told king David, saying, The LORD hath blessed the house of Obededom, and all that pertaineth unto him, because of the ark of God. So David went and brought up the ark of God from the house of Obededom into the city of David with gladness.
13

ఎట్లనగా యెహోవాH3068 మందసమునుH727 మోయువారుH5375 ఆరేసిH8337 యడుగులుH6806 సాగగాH6805 ఎద్దుH7794 ఒకటియు క్రొవ్వినH4806 దూడH7794 ఒకటియు వధింపబడెనుH2076,

And it was so, that when they that bare the ark of the LORD had gone six paces, he sacrificed oxen and fatlings.
14

దావీదుH1732 నారతో నేయబడినH906 ఏఫోదునుH646 ధరించినవాడైH2296 శక్తికొలదిH5797 యెహోవాH3068 సన్నిధినిH6440 నాట్యమాడుచుండెనుH3769.

And David danced before the LORD with all his might; and David was girded with a linen ephod.
15

ఈలాగున దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ఆర్భాటముతోనుH8643 బాకాH7782 నాదములతోనుH6963 యెహోవాH3068 మందసమునుH727 తీసికొని వచ్చిరిH5927.

So David and all the house of Israel brought up the ark of the LORD with shouting, and with the sound of the trumpet.
16

యెహోవాH3068 మందసముH727 దావీదుH1732 పురమునకుH5892 రాగాH935, సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలుH4324 కిటికీలోH2474నుండిH1157 చూచిH8259, యెహోవాH3068 సన్నిధినిH6440 గంతులు వేయుచుH6339 నాట్యమాడుచునున్నH3769 దావీదునుH1732 కనుగొనిH7200, తన మనస్సులోH3820 అతని హీనపరచెనుH959.

And as the ark of the LORD came into the city of David, Michal Saul's daughter looked through a window, and saw king David leaping and dancing before the LORD; and she despised him in her heart.
17

వారు యెహోవాH3068 మందసమునుH727 తీసికొని వచ్చిH935 గుడారముH168 మధ్యనుH8432 దావీదుH1732 దానికొరకు ఏర్పరచినH5186 స్థలమునH4725 నుంచగాH3322, దావీదుH1732 దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 యెహోవాH3068 సన్నిధినిH6440 అర్పించెనుH5927.

And they brought in the ark of the LORD, and set it in his place, in the midst of the tabernacle that David had pitched for it: and David offered burnt offerings and peace offerings before the LORD.
18

దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 అర్పించుటH5927 చాలించినH3615 తరువాత సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నామమునH8034 దావీదుH1732 జనులనుH5971 ఆశీర్వదించిH1288,

And as soon as David had made an end of offering burnt offerings and peace offerings, he blessed the people in the name of the LORD of hosts.
19

సమూహముగా కూడినH2505 ఇశ్రాయేలీయులగుH3478 స్త్రీH802పురుషులH376 కందరికిH3605 ఒక్కొక రొట్టెయుH3899 ఒక్కొక భక్ష్యమునుH2471 ఒక్కొకH259 ద్రాక్షపండ్ల అడయుH809 పంచిపెట్టినH829 తరువాత జనుH5971లందరునుH3605 తమ తమH376 యిండ్లకుH1004 వెళ్లిపోయిరిH1980.

And he dealt among all the people, even among the whole multitude of Israel, as well to the women as men, to every one a cake of bread, and a good piece of flesh, and a flagon of wine. So all the people departed every one to his house.
20

తన యింటివారినిH1004 దీవించుటకుH1288 దావీదుH1732 తిరిగి రాగాH7725 సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలుH4324 దావీదునుH1732 ఎదుర్కొనH7125 బయలుదేరిH3318 వచ్చి –హీనస్థితిH1540 గల పనికత్తెలుH519 చూచుచుండగాH5869 వ్యర్థుH7386డొకడుH259 తన బట్టలను విప్పివేసినట్టుగాH1540 ఇశ్రాయేలీయులకుH3478 రాజువైనH4428 నీవు నేడుH3117 బట్టలను తీసివేసియెంతH4100 ఘనముగాH3513 కనబడితివని అపహాస్యము చేసినందునH1540 దావీదుH1732

Then David returned to bless his household. And Michal the daughter of Saul came out to meet David, and said, How glorious was the king of Israel to day, who uncovered himself to day in the eyes of the handmaids of his servants, as one of the vain fellows shamelessly uncovereth himself!
21

–నీ తండ్రినిH1 అతని సంతతినిH విసర్జించి ఇశ్రాయేలీయులనుH3478 తన జనులH5971మీదH5921 నన్ను అధిపతిగాH5057 నిర్ణయించుటకైH6680 నన్ను యేర్పరచుకొనినH977 యెహోవాH3068 సన్నిధినిH6440 నేనాలాగు చేసితిని; యెహోవాH3068 సన్నిధినిH6440 నేను ఆట ఆడితినిH7832.

And David said unto Michal, It was before the LORD, which chose me before thy father, and before all his house, to appoint me ruler over the people of the LORD, over Israel: therefore will I play before the LORD.
22

ఇంతH5750కంటెH4480 మరి యెక్కువగా నేను తృణీకరింపబడిH7043 నా దృష్టికిH5869 నేను అల్పుH8217డనైH1961 నీవు చెప్పినH559 పనికత్తెలH519 దృష్టికిH5869 ఘనుడనగుదుననిH3513 మీకాలుతోH4324 అనెను.

And I will yet be more vile than thus, and will be base in mine own sight: and of the maidservants which thou hast spoken of, of them shall I be had in honour.
23

మరణముH4194వరకుH5704 సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలుH4324 పిల్లలనుH3206 కనకH3808యుండెనుH1961.

Therefore Michal the daughter of Saul had no child unto the day of her death.

1 కొరింథీయులకు అధ్యాయము 8

1

విగ్రహములకు బలిగా అర్పించినవాటిG1494 విషయము: –మనమందరముG3956 జ్ఞానముG1108గలవారమనిG2192 యెరుగుదుముG1492. జ్ఞానముG1108 ఉప్పొంగజేయునుG5448 గానిG1161 ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

Now as touching things offered unto idols, we know that we all have knowledge. Knowledge puffeth up, but charity edifieth.
2

ఒకడుG5100 తనకేమైననుG5100 తెలియుG1492ననుకొనియుంటేG1380, తాను తెలిసికొనవలసినట్టు ఇంకనుG3764 ఏమియుG3762 తెలిసికొనినవాడుG1097 కాడు.

And if any man think that he knoweth any thing, he knoweth nothing yet as he ought to know.
3

ఒకడుG5100 దేవునిG2316 ప్రేమించినG25 యెడలG1487 అతడుG3778 దేవునికిG846 ఎరుకైనవాడేG1097.

But if any man love God, the same is known of him.
4

కాబట్టిG3767 విగ్రహములకు బలిగా అర్పించినవాటినిG1494 తినుటG1035 విషయముG4012 : –లోకG2889మందుG1722 విగ్రహముG1497 వట్టిదనియుG3762, ఒక్కడేG1520 దేవుడుG2316 తప్ప వేరొకG2087 దేవుడుG2316 లేడనియుG3762 ఎరుగుదుముG1492.

As concerning therefore the eating of those things that are offered in sacrifice unto idols, we know that an idol is nothing in the world, and that there is none other God but one.
5

దేవతలG2316నబడినవారునుG1526 ప్రభువులG2962నబడినవారునుG1526 అనేకులుG4183న్నారుG1526.

For though there be that are called gods, whether in heaven or in earth, (as there be gods many, and lords many,)
6

ఆకాశG3772మందైననుG1722 భూమిG1093మీదనైననుG1722 దేవతలG2316నబడినవిG3004 యున్ననుG1526, మనకుG2254 ఒక్కడేG1520 దేవుడుG2316న్నాడు. ఆయనG3588 తండ్రిG3962; ఆయననుండి సమస్తమునుG3956 కలిగెను; ఆయనG846 నిమిత్తముG1519 మనముG2249న్నాము. మరియుG2532 మనకు ప్రభువుG2962 ఒక్కడేG1520; ఆయన యేసుG2424క్రీస్తుG5547; ఆయనG3739ద్వారాG1223 సమస్తమును కలిగెనుG3956; మనముG2249 ఆయనG846ద్వారాG1223 కలిగినవారము.

But to us there is but one God, the Father, of whom are all things, and we in him; and one Lord Jesus Christ, by whom are all things, and we by him.
7

అయితేG235 అందరిG3956యందుG1722 ఈజ్ఞానముG1108 లేదుG3756. కొందరిదిG5100వరకుG1161 విగ్రహమునుG1497 ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకుG1494 బలి యియ్యబడినవని యెంచిG5613 భుజించుదురుG2068; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.

Howbeit there is not in every man that knowledge: for some with conscience of the idol unto this hour eat it as a thing offered unto an idol; and their conscience being weak is defiled.
8

భోజనముG1033నుబట్టి దేవునిG2316 యెదుట మనముG2248 మెప్పుG3936పొందముG3756; తినకG5315పోయినందునG3361 మనకు తక్కువలేదుG5302, తినిG5315నందునG1437 మనకు ఎక్కువలేదుG4052.

But meat commendeth us not to God: for neither, if we eat, are we the better; neither, if we eat not, are we the worse.
9

అయిననుG1161 మీకు కలిగియున్నG5216 యీG3778 స్వాతంత్ర్యముG1849వలనG3381 బలహీనులకుG770 అభ్యంతరముG4348 కలుగకుండG1096 చూచుకొనుడిG991.

But take heed lest by any means this liberty of yours become a stumblingblock to them that are weak.
10

ఏలయనగా జ్ఞానముG1108గల నీవు విగ్రహాలయG1493మందుG1722 భోజనపంక్తినిG2621 కూర్చుండగా ఒకడుG5100 చూచినG1492యెడలG1437, బలహీనమైనG772 మనస్సాక్షిG4893గలG5607 అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములనుG1494 తినుటకుG2068 ధైర్యము తెచ్చుకొనునుG3618 గదా?

For if any man see thee which hast knowledge sit at meat in the idol's temple, shall not the conscience of him which is weak be emboldened to eat those things which are offered to idols;
11

అందువలన ఎవనిG3739కొరకుG1223 క్రీస్తుG5547 చనిపోయెనోG599 ఆ బలహీనుడైనG770 ఆ నీ సహోదరుడుG80 నీG4674 జ్ఞానమునుG1108బట్టిG1909 నశించునుG622.

And through thy knowledge shall the weak brother perish, for whom Christ died?
12

ఈలాగు సహోదరులకుG80 విరోధముగాG1519 పాపము చేయుటG264 వలనను, వారిG848 బలహీనమైనG770 మనస్సాక్షినిG4893 నొప్పించుటG5180 వలనను, మీరు క్రీస్తునకుG5547 విరోధముగాG1519 పాపము చేయువారగుచున్నారుG264.

But when ye sin so against the brethren, and wound their weak conscience, ye sin against Christ.
13

కాబట్టిG1355 భోజనపదార్థమువలనG1033 నా సహోదరునికిG80 అభ్యంతరముG3450 కలిగినయెడలG1487, నా సహోదరునికిG80 అభ్యంతరముG3450 కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసముG2907 తినG5315నుG3364.

Wherefore, if meat make my brother to offend, I will eat no flesh while the world standeth, lest I make my brother to offend.

1 కొరింథీయులకు అధ్యాయము 9

1

నేనుG1510 స్వతంత్రుడనుG1658 కానాG3756? నేనుG1510 అపొస్తలుడనుG652 కానాG3756? మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 నేను చూడG3708లేదాG3780? ప్రభువుG2962నందుG1722 నాG3450పనికిG2041 ఫలము మీరుG5210 కారాG3756?

Am I not an apostle? am I not free? have I not seen Jesus Christ our Lord? are not ye my work in the Lord?
2

ఇతరులకుG243 నేనుG1510 అపొస్తలుడనుG652 కాకపోయిననుG3756 మీమట్టుకైననుG5213 అపొస్తలుడనై యున్నానుG1510. ప్రభువుG2962నందుG1722 నాG1699 అపొస్తలత్వముG651నకుG1063 ముద్రగాG4973 ఉన్నవారుG2075 మీరేG5210 కారా?

If I be not an apostle unto others, yet doubtless I am to you: for the seal of mine apostleship are ye in the Lord.
3

నన్నుG1691 విమర్శించువారికిG350 నేను చెప్పుG1699సమాధానG627మిదేG3778.

Mine answer to them that do examine me is this,
4

తినుటకునుG5315 త్రాగుటకునుG4095 మాకు అధికారముG1849 లేదాG3378?

Have we not power to eat and to drink?
5

తక్కినG3062 అపొస్తలులG652వలెనుG5613, ప్రభువుG2962యొక్కG3588 సహోదరులG80వలెనుG3588, కేఫావలెనుG2786 విశ్వాసురాలైన భార్యనుG1135 వెంటబెట్టుకొని తిరుగుటకుG4013 మాకు అధికారముG1849లేదాG3378?

Have we not power to lead about a sister, a wife, as well as other apostles, and as the brethren of the Lord, and Cephas?
6

మరియుG2532 పని చేయకుండుటకుG2038 నేనునుG1473 బర్నబాయుG921 మాత్రమేG3441 అధికారముG1849 లేనిG3756వారమాG2192?

Or I only and Barnabas, have not we power to forbear working?
7

ఎవడైననుG5101 తన సొంతG2398 ఖర్చుపెట్టుకొనిG3800 దండులోG4754 కొలువుచేయునా? ద్రాక్షతోటG290వేసిG5452 దానిG1537 ఫలముG2590 తినG2068నిG3756వాడెవడుG5101? మందనుG4167 కాచిG4165 మందG4167 పాలుG1051 త్రాగG2068నిG3756వాడెవడుG5101?

Who goeth a warfare any time at his own charges? who planteth a vineyard, and eateth not of the fruit thereof? or who feedeth a flock, and eateth not of the milk of the flock?
8

ఈ మాటలుG5023 లోకాచారమునుG444 బట్టిG2596 చెప్పుచున్నానాG2980? ధర్మశాస్త్రముG3551కూడG2532 వీటినిG5023 చెప్పుచున్నదిG2980గదా?

Say I these things as a man? or saith not the law the same also?
9

–కళ్లముG248 త్రొక్కుచున్న యెద్దుG1016 మూతికి చిక్కముG5392 పెట్టవద్దుG3756 అని మోషేG3475 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడియున్నదిG1125. దేవుడుG2316 ఎడ్లకొరకుG1016 విచారించుచున్నాడాG3199?

For it is written in the law of Moses, Thou shalt not muzzle the mouth of the ox that treadeth out the corn. Doth God take care for oxen?
10

కేవలము మనకొరకుG1223 దీనినిG3843 చెప్పుచున్నాడాG3004? అవునుG1063, మనకొరకేG1223 గదా యీ మాట వ్రాయబడెనుG1125? ఏలయనగా, దున్నువాడుG722 ఆశG1680తోG1909 దున్నవలెనుG722, కళ్లము త్రొక్కించువాడుG248 పంటలో పాలుపొందుదుననుG3348 ఆశG1680తోG1909 త్రొక్కింపవలెనుG248.

Or saith he it altogether for our sakes? For our sakes, no doubt, this is written: that he that ploweth should plow in hope; and that he that thresheth in hope should be partaker of his hope.
11

మీకొరకుG5213 ఆత్మసంబంధమైనవిG4152 మేముG2249 విత్తియుండగాG4687 మీG5216వలన శరీరసంబంధమైన ఫలములుG4559 కోసికొనుటG2325 గొప్పకార్యమాG3173?

If we have sown unto you spiritual things, is it a great thing if we shall reap your carnal things?
12

ఇతరులకుG243 మీ పైనిG5216 యీ అధికారములోG1849 పాలు కలిగినG3348యెడలG1487 మాకుG2249 ఎక్కువ కలదు గదాG3123? అయితే మేము ఈG5026 అధికారమునుG1849 వినియోగించుG5530కొనలేదుG3756; క్రీస్తుG5547 సువార్తకుG2098 ఏ అభ్యంతరమైననుG1325 కలుగజేయకుండుటకైG3363 అన్నిటినిG3956 సహించుచున్నాముG4722.

If others be partakers of this power over you, are not we rather? Nevertheless we have not used this power; but suffer all things, lest we should hinder the gospel of Christ.
13

ఆలయకృత్యములుG2413 జరిగించువారుG2038 ఆలయముG2411వలనG1537 జీవనము చేయుచున్నారనియుG2068, బలిపీఠముG2379నొద్దG3588 కనిపెట్టుకొనియుండువారుG4332 బలిపీఠముG2379తోG4829 పాలివారై యున్నారనియు మీరెG3756రుగరాG1492?

Do ye not know that they which minister about holy things live of the things of the temple? and they which wait at the altar are partakers with the altar?
14

ఆలాగునG3779 సువార్తG2098 ప్రచురించువారుG2605 సువార్తG2098వలనG1537 జీవింపవలెననిG2198 ప్రభువుG2962 నియమించియున్నాడుG1299.

Even so hath the Lord ordained that they which preach the gospel should live of the gospel.
15

నేనైతే వీటిలోG5130 దేనినైననుG1161 వినియోగించుG5530కొనలేదుG3762; మీరు నాG1698యెడలG1722 యీలాగునG3779 జరుపవలెననిG1096 ఈ సంగతులుG5023 వ్రాయనులేదుG1125. ఎవడైననుG5100 నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకుG3427 మరణమేG599 మేలుG2570.

But I have used none of these things: neither have I written these things, that it should be so done unto me: for it were better for me to die, than that any man should make my glorying void.
16

నేనుG3427 సువార్తను ప్రకటించుచున్ననుG2097 నాకు అతిశయGకారణములేదుG3756. సువార్తను ప్రకటింపవలసిన భారముG318 నామీదG3427 మోపబడియున్నదిG1945. అయ్యో, నేను సువార్తనుG2097 ప్రకటింపకపోయినG3361యెడలG1437 నాకుG3427 శ్రమG3759.

For though I preach the gospel, I have nothing to glory of: for necessity is laid upon me; yea, woe is unto me, if I preach not the gospel!
17

ఇదిG5124 నేనిష్టపడిG1635 చేసినయెడలG1487 నాకుG2192 జీతముG3408 దొరకునుG2192. ఇష్టపడకపోయిననుG210 గృహనిర్వాహకత్వముG3622 నాకు అప్పగింపబడెనుG4100.

For if I do this thing willingly, I have a reward: but if against my will, a dispensation of the gospel is committed unto me.
18

అట్లయితేG3767 నాకుG3427 జీతG3408మేమిG5101? నేను సువార్తను ప్రకటించునప్పుడుG2097 సువార్తG2098యందుG1722 నాకున్నG450 అధికారమునుG1849 పూర్ణముగా వినియోగపరచుG2710కొనకుండG3361 సువార్తనుG2098 ఉచితముగాG77 ప్రకటించుటయేG5087 నా జీతము.

What is my reward then? Verily that, when I preach the gospel, I may make the gospel of Christ without charge, that I abuse not my power in the gospel.
19

నేను అందరిG3956 విషయముG1063 స్వతంత్రుడనైG1658యున్ననుG5607 ఎక్కువమందినిG4119 సంపాదించుకొనుటకైG2770 అందరికినిG3956 నన్ను నేనే దాసునిగాG1402 చేసికొంటిని.

For though I be free from all men, yet have I made myself servant unto all, that I might gain the more.
20

యూదులనుG2453 సంపాదించుకొనుటకుG2770 యూదులకుG2453 యూదునివలెG5613 ఉంటినిG1096. ధర్మశాస్త్రమునకుG3551 లోబడినవారినిG5259 సంపాదించుకొనుటకుG2770 నేను ధర్మశాస్త్రమునకుG3551 లోబడినవాడనుG5259 కాకపోయినను, ధర్మశాస్త్రమునకుG3551 లోబడినవానివలెG5613 ఉంటినిG1096.

And unto the Jews I became as a Jew, that I might gain the Jews; to them that are under the law, as under the law, that I might gain them that are under the law;
21

దేవునిG2316 విషయమై ధర్మశాస్త్రము లేనిG459వాడనుG5607 కానుG3361 గానిG235 క్రీస్తుG5547 విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడనుG1772. అయినను ధర్మశాస్త్రము లేనివారినిG459 సంపాదించుకొనుటకుG2770 ధర్మశాస్త్రము లేనివారికిG459 ధర్మశాస్త్రము లేనిG459వానివలెG5613 ఉంటిని.

To them that are without law, as without law, (being not without law to God, but under the law to Christ,) that I might gain them that are without law.
22

బలహీనులనుG772 సంపాదించుకొనుటకుG2770 బలహీనులG772కుG3588 బలహీనుడG772నైతినిG1096. ఏ విధముచేతనైననుG3843 కొందరినిG5100 రక్షింపవలెననిG4982 అందరికిG3956 అన్నివిధములG3956 వాడనైయున్నానుG1096.

To the weak became I as weak, that I might gain the weak: I am made all things to all men, that I might by all means save some.
23

మరియుG1161 నేను సువార్తలో వారితోG4791 పాలివాడనగుటకైG1096 దానిG2443కొరకేG1223 సమస్తమును చేయుచున్నానుG4160.

And this I do for the gospel's sake, that I might be partaker thereof with you.
24

పందెపు రంగG4712మందుG1722 పరుగెత్తుG5143వారందరుG3956 పరుగెత్తుదురుG5143 గానిG1161 యొక్కడేG1520 బహుమానముG1017 పొందుననిG2983 మీకుG3756 తెలియదాG1492? అటువలె మీరు బహుమానముG107 పొందునట్లుగాG2638 పరుగెత్తుడిG5143.

Know ye not that they which run in a race run all, but one receiveth the prize? So run, that ye may obtain.
25

మరియుG1161 పందెమందు పోరాడుG75 ప్రతివాడుG3956 అన్ని విషయములయందుG3956 మితముగా ఉండునుG1467. వారుG1565 క్షయమగుG5349 కిరీటమునుG4735 పొందుటG2983కునుG2443, మనG2249మైతేG1161 అక్షయమగుG862 కిరీటమునుG4735 పొందుటG2983కునుG2443 మితముగా ఉన్నాము.

And every man that striveth for the mastery is temperate in all things. Now they do it to obtain a corruptible crown; but we an incorruptible.
26

కాబట్టిG5106 నేనుG1473 గురి చూడనిG84వానివలెG5613 పరుగెత్తుG5143 వాడనుకానుG3756,

I therefore so run, not as uncertainly; so fight I, not as one that beateth the air:
27

గాలినిG109 కొట్టిG1194నట్టుG5613 నేను పోట్లాడుటG4438 లేదుG3756 గానిG235 ఒకవేళ ఇతరులకుG243 ప్రకటించినG2784 తరువాత నేనేG848 భ్రష్టుడనైపోదునేమోG3381 అని నాG3450 శరీరమునుG4983 నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నానుG1396.

But I keep under my body, and bring it into subjection: lest that by any means, when I have preached to others, I myself should be a castaway.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.