Day 118
Day 119 : 1 సమూయేలు 29-31 & 1 కొరింథీయులకు 3-4
Day 120

1 సమూయేలు అధ్యాయము 29

1

అంతలో ఫిలిష్తీయులుH6430 దండెత్తిH4264 పోయి ఆఫెకులోH663 దిగియుండిరి; ఇశ్రాయేలీయులుH3478 యెజ్రెయేలులోనిH3157 జెలH5869 దగ్గర దిగియుండిరిH2583.

Now the Philistines gathered together all their armies to Aphek: and the Israelites pitched by a fountain which is in Jezreel.
2

ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 తమ సైన్యమును నూరేసిమందిగానుH3967 వెయ్యేసిమందిగానుH505 వ్యూహ పరచి వచ్చుచుండగాH5674 దావీదునుH1732 అతని జనులునుH376 ఆకీషుH397 తోH5973 కలిసి దండు వెనుకతట్టునH314 వచ్చుచుండిరిH5674.

And the lords of the Philistines passed on by hundreds, and by thousands: but David and his men passed on in the rereward with Achish.
3

ఫలిష్తీయులH6430 సర్దారులుH8269 -ఈH428 హెబ్రీయులుH5680 ఏలH4100 రావలెను అని ఆకీషునుH397 అడుగగాH559 అతడు-ఇన్నిH2088 దినములుH3117 ఇన్నిH2088 సంవత్సరములుH8141 నాయొద్దH854 నుండినH1961 ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 సౌలునకుH7586 సేవకుడగుH5650 దావీదుH1732 ఇతడేH2088 కాడాH3808? ఇతడు నా యొద్ద చేరినH5307 నాటనుండిH3117 నేటిH2088 H3117 వరకుH5704 ఇతనియందు తప్పేమియుH3972 నాకు కనబడH4672 లేదనిH3808 ఫిలిష్తీయులH6430 సర్దారులH8269 తోH413 అనెనుH559

Then said the princes of the Philistines, What do these Hebrews here? And Achish said unto the princes of the Philistines, Is not this David, the servant of Saul the king of Israel, which hath been with me these days, or these years, and I have found no fault in him since he fell unto me unto this day?
4

అందుకు ఫిలిష్తీయులH6430 సర్దారులుH8269 అతనిమీదH5973 కోపపడిH7017 -ఈ మనుష్యుని నీవు నిర్ణయించినH6485 స్థలముH4725 నకుH413 తిరిగిH7725 పోనిమ్ము, అతడు మనతోH5973 కలిసి యుద్ధమునకుH4421 రాH3381 కూడదుH3808, యుద్ధమందుH4421 అతడు మనకు విరోధిH7854 యవుH1961 నేమోH3808, దేనిచేతH4100 అతడు తన యజమానునిH113 తోH413 సమాధానపడునుH7521? మనవారిH376 తలలనుH7218 ఛేదించి తీసికొని పోవుటచేతనే గదాH3808 తన యజమానునితో సమాధానపడును.

And the princes of the Philistines were wroth with him; and the princes of the Philistines said unto him, Make this fellow return, that he may go again to his place which thou hast appointed him, and let him not go down with us to battle, lest in the battle he be an adversary to us: for wherewith should he reconcile himself unto his master? should it not be with the heads of these men?
5

సౌలుH7586 వేలకొలదిగానుH505 దావీదుH1732 పదివేలకొలదిగానుH7233 హతముచేసిరనిH5221 వారు నాట్యమాడుచుH4246 గాన ప్రతిగానము చేయుచు పాడినH6030 దావీదుH1732 ఇతడేH2088 కాడాH3808 అని అతనితో చెప్పిరిH559.

Is not this David, of whom they sang one to another in dances, saying, Saul slew his thousands, and David his ten thousands?
6

కాబట్టి ఆకీషుH397 దావీదునుH1732 పిలిచిH7121 -యెహోవాH3068 జీవముH2416 తోడు నీవుH859 నిజముగా యథార్థపరుడవైH3477 యున్నావు; దండులోH4264 నీవు నాతోకూడH854 సంచరించుటH935 నా దృష్టికిH5869 అనుకూలమేH2896;నీవు నాయొద్దకు వచ్చినH935 దినమునుండిH3117 నేటిH3117 H2088 వరకుH5704 నీయందు ఏ దోషమునుH7451 నాకు కనబడH4672 లేదుగానిH3808 సర్దారులుH5633 నీయందుH859 ఇష్టముH2896 లేకH3808 యున్నారు.

Then Achish called David, and said unto him, Surely, as the LORD liveth, thou hast been upright, and thy going out and thy coming in with me in the host is good in my sight: for I have not found evil in thee since the day of thy coming unto me unto this day: nevertheless the lords favour thee not.
7

ఫిలిష్తీయులH6430 సర్దారులH5633 దృష్టికి నీవు ప్రతికూలమైనH7451 దాని చేయకుండునట్లుH3808 నీవు తిరిగిH7725 నీ స్థలమునకు సుఖముగాH7965 వెళ్లుమనిH1980 చెప్పగా

Wherefore now return, and go in peace, that thou displease not the lords of the Philistines.
8

దావీదుH1732 -నేనేమిH4100 చేసితినిH6213? నా యేలినవాడవగుH113 రాజాH4428, నీ శత్రువులతోH341 యుద్ధముచేయుటకైH3898 నేను రాకుండునట్లుH1980 H3808 నీయొద్దకుH6440 వచ్చినH1961 దినమునుండిH3117 నేటిH2088 H3117 వరకుH5704 నీ దాసుడనైH5650 నాయందు తప్పేమిH4100 కనబడెననిH4672 ఆకీషుH397 నడిగెనుH559.

And David said unto Achish, But what have I done? and what hast thou found in thy servant so long as I have been with thee unto this day, that I may not go fight against the enemies of my lord the king?
9

అందుకు ఆకీషుH397 -దైవH430 దూతవలెH4397 నీవుH859 నా దృష్టికిH5869 కనబడుచున్నావని నేనెరుగుదునుH3045 గానిH389 ఫిలిష్తీయులH6430 సర్దారులుH8269 -ఇతడు మనతోకూడH5973 యుద్ధమునకుH4421 రాH5927 కూడదనిH3808 చెప్పుచున్నారుH559.

And Achish answered and said to David, I know that thou art good in my sight, as an angel of God: notwithstanding the princes of the Philistines have said, He shall not go up with us to the battle.
10

కాబట్టి ఉదయమునH1242 నీవును నీతోకూడH854 వచ్చినH935 నీ యజమానునిH113 సేవకులునుH5650 త్వరగా లేవవలెనుH7925; ఉదయమునH1245 లేచిH7925 తెల్లవారగానేH216 బయలుదేరి పోవలెననిH1980 దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను.

Wherefore now rise up early in the morning with thy master's servants that are come with thee: and as soon as ye be up early in the morning, and have light, depart.
11

కావున దావీదునుH1732 అతని జనులునుH376 ఉదయమునH1242 త్వరగా లేచిH7925 ఫిలిష్తీయులH6430 దేశముH776 నకుH413 పోవలెననిH7725 ప్రయాణమైరిH1980; ఫిలిష్తీయులుH6430 దండెత్తి యెజ్రెయేలునకుH3157 పోయిరిH5927.

So David and his men rose up early to depart in the morning, to return into the land of the Philistines. And the Philistines went up to Jezreel.

1 సమూయేలు అధ్యాయము 30

1

దావీదునుH1732 అతని జనులునుH376 మూడవH7992 దినమందుH3117 సిక్లగునకుH6860 వచ్చిరిH935; అంతలో అమాలేకీయులుH6003 దండెత్తి దక్షిణH5045 దేశముమీదను సిక్లగుమీదనుH6860 పడిH6584, కొట్టిH5221 దానిని తగులబెట్టిH8313,

And it came to pass, when David and his men were come to Ziklag on the third day, that the Amalekites had invaded the south, and Ziklag, and smitten Ziklag, and burned it with fire;
2

ఘనులనేమిH1419 అల్పులనేమిH6996 అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొనిH7617 చంపకH4191 H3808 వారిని తీసికొనిH5090 వెళ్లిపోయిH1980 యుండిరి.

And had taken the women captives, that were therein: they slew not any, either great or small, but carried them away, and went on their way.
3

దావీదునుH1732 అతని జనులునుH376 పట్టణముH5892 నకుH413 వచ్చిH935 అది కాల్చబడియుండుటయుH8313, తమ భార్యలునుH802 కుమారులునుH1121 కుమార్తెలునుH1323 చెరలోనికిH7617 కొనిపోబడి యుండుటయు చూచిH2009

So David and his men came to the city, and, behold, it was burned with fire; and their wives, and their sons, and their daughters, were taken captives.
4

ఇక ఏడ్చుటకుH1058 శక్తిH3581 లేకH369 పోవునంతH5704 బిగ్గరగాH6963 ఏడ్చిరిH1058.

Then David and the people that were with him lifted up their voice and wept, until they had no more power to weep.
5

యజ్రెయేలీయురాలైనH3159 అహీనోయముH293, కర్మెలీయుడైనH3761 నాబాలుH5037 భార్యయయినH802 అబీగయీలుH26 అను దావీదుH1732 ఇద్దరుH8147 భార్యలునుH802 చెరలోనికిH7617 కొనిపోబడగా చూచి

And David's two wives were taken captives, Ahinoam the Jezreelitess, and Abigail the wife of Nabal the Carmelite.
6

దావీదుH1732 మిక్కిలిH3966 దుఃఖపడెనుH3334. మరియు తమ తమ కుమారులనుH1121 బట్టియుH5921 కుమార్తెలనుH1323 బట్టియుH5921 జనులH5971 కందరికిH3605 ప్రాణముH5315 విసికిH4843 నందునH3588 రాళ్లుH5619 రువి్వ దావీదును చంపుదము రండని వారుH5971 చెప్పుకొనగాH559 దావీదుH1732 తన దేవుడైనH430 యెహోవానుబట్టిH3068 ధైర్యముH2388 తెచ్చుకొనెను.

And David was greatly distressed; for the people spake of stoning him, because the soul of all the people was grieved, every man for his sons and for his daughters: but David encouraged himself in the LORD his God.
7

పమ్మట దావీదుH1732 -ఏఫోదుH646 తెమ్మనిH5066 యాజకుడగుH3548 అహీమెలెకుH288 కుమారుడైనH1121 అబ్యాతారుH54 తోH413 చెప్పగాH559 అబ్యాతారుH54 ఏఫోదునుH646 దావీదుH1732 నొద్దకుH413 తీసికొనివచ్చెనుH5066.

And David said to Abiathar the priest, Ahimelech's son, I pray thee, bring me hither the ephod. And Abiathar brought thither the ephod to David.
8

నేను ఈH2088 దండునుH1416 తరిమినయెడలH7291 దాని కలిసికొందునాH5381 అని యెహోవాH3068 యొద్ద దావీదుH1732 విచారణచేయగాH7592 యెహోవా-తరుముH7291, నిశ్చయముగాH3588 నీవు వారిని కలిసికొనిH5381 తప్పక నీవారినందరిని దక్కించుకొందువనిH5337 సెలవిచ్చెనుH559.

And David enquired at the LORD, saying, Shall I pursue after this troop? shall I overtake them? And he answered him, Pursue: for thou shalt surely overtake them, and without fail recover all.
9

కాబట్టి దావీదుH1732 అతనియొద్దనున్నH854 ఆరుH8337 వందలH3967 మందియునుH376 బయలుదేరి బెసోరుH1308 వాగుH5158 గట్టుకుH5704 రాగాH935 వారిలో రెండువందల మంది వెనుకH3498 దిగవిడువబడిరిH5975.

So David went, he and the six hundred men that were with him, and came to the brook Besor, where those that were left behind stayed.
10

దావీదునుH1732 నాలుగుH702 వందలH3967 మందియునుH376 ఇంక తరుముచుH7291 పోయిరి గాని ఆ రెండువందలH3967 మంది అలసటH6296 పడి బెసోరుH1308 వాగుH5158 దాటలేకH5674 ఆగిరిH5975. ఆ నాలుగు వందలమంది పోవుచుండగా

But David pursued, he and four hundred men: for two hundred abode behind, which were so faint that they could not go over the brook Besor.
11

పొలములోH7704 ఒక ఐగుప్తీయుడుH4713 కనబడెనుH4672. వారు దావీదుH1732 నొద్దకుH413 వాని తోడుకొనివచ్చిH3947, వాడు మూడుH7969 రాత్రింH3915 బగళ్లుH3117 అన్నH3899 పానముH8354 లేమియుH3808 పుచ్చుకొనH398 లేదనిH3808 తెలిసికొని, వానికి భోజనముH3899 పెట్టిH5414 దాహమిచ్చిH8248 అంజూరపుH1690 అడలోని ముక్కనుH6400 రెండుH8147 ద్రాక్షగెలలనుH6778 వానికిచ్చిరిH5414.

And they found an Egyptian in the field, and brought him to David, and gave him bread, and he did eat; and they made him drink water;
12

వాడు భోజనముH398 చేసిన తరువాత వాని ప్రాణముH7307 తెప్పరిల్లగాH7725

And they gave him a piece of a cake of figs, and two clusters of raisins: and when he had eaten, his spirit came again to him: for he had eaten no bread, nor drunk any water, three days and three nights.
13

దావీదుH1732 -నీవుH859H4310 దేశపువాడవు? ఎక్కడనుండిH335 వచ్చితివని వాని నడిగెనుH559. అందుకు వాడు-నేనుH595 ఐగుప్తీయుడనైH4713 పుట్టి అమాలేకీయుడైనH6003 యొకనికి దాసుడనైతినిH5650; మూడుH7969 దినములH3117 క్రిందట నేను కాయిలాH2470 పడగా నా యజమానుడుH113 నన్ను విడిచిపెట్టిH5800 పోయెను.

And David said unto him, To whom belongest thou? and whence art thou? And he said, I am a young man of Egypt, servant to an Amalekite; and my master left me, because three days agone I fell sick.
14

మేముH587 దండెత్తిH6584 కెరేతీయులH3774 దక్షిణH5045 దేశమునకును యూదాH3063 దేశమునకునుH5921 కాలేబుH3612 దక్షిణH5045 దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగునుH6860 కాల్చివేసితిమనిH8313 చెప్పెను.

We made an invasion upon the south of the Cherethites, and upon the coast which belongeth to Judah, and upon the south of Caleb; and we burned Ziklag with fire.
15

H2088 దండునుH1416 కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువాH3381 అని దావీదుH1732 వానిH413 నడుగగాH559 వాడు-నేను నిన్ను చంపననియుH4191 H518 నీ యజమానునిH113 వశముH3027 చేయననియుH518 దేవునిబట్టిH430 నీవు నాకు ప్రమాణముH7650 చేసినయెడల ఆH2088 దండునుH1416 కలిసికొనుటకు నీకు దోవచూపుదుH3381 ననెనుH559.

And David said to him, Canst thou bring me down to this company? And he said, Swear unto me by God, that thou wilt neither kill me, nor deliver me into the hands of my master, and I will bring thee down to this company.
16

తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగాH3381, ఫిలిష్తీయులH6430 దేశములోనుండియుH776 యూదాH3063 దేశములోనుండియుH776 తాముదోచిH7998 తెచ్చికొనినH3947 సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశH776 మంతటH3605 చెదిరిH5203 అన్నH398 పానములుH8354 పుచ్చుకొనుచు ఆటపాటలుH2287 సలుపుచుండిరి.

And when he had brought him down, behold, they were spread abroad upon all the earth, eating and drinking, and dancing, because of all the great spoil that they had taken out of the land of the Philistines, and out of the land of Judah.
17

దావీదుH1732 సంగతిని గ్రహించి సంధ్యవేళH5399 మొదలుకొని మరునాటిH4283 సాయంత్రముH6153 వరకుH5704 వారిని హతముH5221 చేయుచుండగా, ఒంటెలH1581 మీదH5921 ఎక్కిH7392 పారిపోయినH5127 నాలుగుH702 వందలH3967 మందిH376 యౌవనులుH5288 తప్ప తప్పించుకొనినవాడుH4422 ఒకడునుH376 లేకపోయెనుH3808.

And David smote them from the twilight even unto the evening of the next day: and there escaped not a man of them, save four hundred young men, which rode upon camels, and fled.
18

ఈలాగున దావీదుH1732 అమాలేకీయులుH6002 దోచుకొనిH3947 పోయిన దానంతటినిH3605 H834 తిరిగి తెచ్చుకొనెనుH5337. మరియు అతడు తన యిద్దరుH8147 భార్యలనుH802 రక్షించెనుH5337.

And David recovered all that the Amalekites had carried away: and David rescued his two wives.
19

కుమారులేమిH1121 H5704 కుమార్తెలేమిH1323 దోపుడుH7998 సొమ్మేమి వారు ఎత్తికొనిపోయినH3947 దానంతటిలోH834 కొద్దిదేమిH6996 H4480 గొప్పదేమిH1419 H5704 యేదియుH3605 తక్కువH5737 కాకుండH3808 దావీదుH1732 సమస్తమునుH3605 రక్షించెనుH7725.

And there was nothing lacking to them, neither small nor great, neither sons nor daughters, neither spoil, nor any thing that they had taken to them: David recovered all.
20

మరియు దావీదుH1732 అమాలేకీయుల గొఱ్ఱH6629 లన్నిటినిH3605 గొడ్లన్నిటినిH1241 పట్టుకొనెనుH3947. ఇవిH2088 దావీదునకుH1732 దోపుడుH7998 సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకుH4735 ముందుగాH6440 వీటినిH1931 తోలిరిH5090.

And David took all the flocks and the herds, which they drave before those other cattle, and said, This is David's spoil.
21

అలసటచేతH6296 దావీదునుH1732 వెంబడించలేకH310 బెసోరుH1308 వాగుH5158 దగ్గర నిలిచినH3427 ఆ రెండువందలH3967 మందిH376 యొద్దకుH413 దావీదుH1732 పోగాH935 వారు దావీదునుH1732 అతనియొద్దనున్నH854 జనులనుH5971 ఎదుర్కొనుటకైH7125 బయలుదేరిH3318 వచ్చిరి. దావీదుH1732 ఈ జనులయొద్దకుH5971 వచ్చిH5066 వారి యోగక్షేమమడుగగాH7965

And David came to the two hundred men, which were so faint that they could not follow David, whom they had made also to abide at the brook Besor: and they went forth to meet David, and to meet the people that were with him: and when David came near to the people, he saluted them.
22

దావీదుH1732 తోకూడH5973 వెళ్లినH1980 వారిలోH376 దుర్మార్గులునుH7451 H376, పనికి మాలినవారునైనH1100 కొందరుH376 -వీరు మనతోకూడH5973 రాకH1980 H3808 నిలిచిరి గనుకH834 తమ భార్యలనుH802 పిల్లలనుH1121 తప్పH3588 మనకు మరల వచ్చినH5337 దోపుడుH7998 సొమ్ములో మన మేమియు వీరికియ్యముH5414 H3808; తమ భార్య పిల్లలను వారు తీసికొనిH5090 పోవచ్చుH1980 ననిరిH559.

Then answered all the wicked men and men of Belial, of those that went with David, and said, Because they went not with us, we will not give them ought of the spoil that we have recovered, save to every man his wife and his children, that they may lead them away, and depart.
23

అందుకు దావీదుH1732 వారితో ఇట్లనెనుH559 -నా సహోదరులారాH251, యెహోవాH3068 మనలను కాపాడిH8104 మనమీదికిH5921 వచ్చినH935 యీ దండునుH1416 మనకప్పగించిH5414 H3027 మనకు దయచేసినH5414 దానిH834 విషయములో మీరు ఈలాగునH3651 చేయH6213 కూడదుH3808.

Then said David, Ye shall not do so, my brethren, with that which the LORD hath given us, who hath preserved us, and delivered the company that came against us into our hand.
24

మీరు చెప్పినదిH1697 యెవరుH4310 ఒప్పుకొందురుH8085? యుద్ధమునకుH4421 పోయినవానిH3381 భాగమెంతోH2506 సామానుH3627 నొద్దH5921 నిలిచినH3427 వాని భాగముH2506 అంతే అని వాడుక మాట; అందరు సమముగానేH3162 పాలుH2505 పంచుకొందురు గదాH3588

For who will hearken unto you in this matter? but as his part is that goeth down to the battle, so shall his part be that tarrieth by the stuff: they shall part alike.
25

కావున నాటనుండిH3117 నేటిH2088 H3117 వరకుH5704 దావీదు ఇశ్రాయేలీయులలోH3478 అట్టి పంపకము కట్టడగానుH2706 న్యాయవిధిగానుH4941 ఏర్పరచిH1961 నియమించెనుH7760.

And it was so from that day forward, that he made it a statute and an ordinance for Israel unto this day.
26

దావీదుH1732 సిక్లగుH6860 నకుH413 వచ్చినప్పుడుH935 దోపుడుH7998 సొమ్ములో కొంత తన స్నేహితులైనH7453 యూదాH3063 పెద్దలకుH2205 ఏర్పరచి-యెహోవాH3068 శత్రువులయొద్దH341 నేను దోచుకొనినH7998 సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగాH1293 మీకు ఇచ్చుచున్నానని చెప్పిH559 వారికి పంపించెనుH7971.

And when David came to Ziklag, he sent of the spoil unto the elders of Judah, even to his friends, saying, Behold a present for you of the spoil of the enemies of the LORD;
27

బేతేలులోనుH1008 దక్షిణH5045 రామోతులోనుH7418 యత్తీరులోనుH3492

To them which were in Bethel, and to them which were in south Ramoth, and to them which were in Jattir,
28

అరోయేరులోనుH6177 షిప్మోతులోనుH8224 ఎష్తెమోలోనుH851

And to them which were in Aroer, and to them which were in Siphmoth, and to them which were in Eshtemoa,
29

రాకాలులోనుH7403 యెరహ్మెయేలీయులH3397 గ్రామములలోనుH5892 కేనీయులH7017 గ్రామములలోనుH5892

And to them which were in Rachal, and to them which were in the cities of the Jerahmeelites, and to them which were in the cities of the Kenites,
30

హోర్మాలోనుH2767 కోరాషానులోనుH3565 అతాకులోనుH6269

And to them which were in Hormah, and to them which were in Chorashan, and to them which were in Athach,
31

హెబ్రోనులోనుH2275 దావీదునుH1732 అతని జనులునుH376 సంచరించినH1980 స్థలముH4725 లన్నిటిలోనుH360 ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.

And to them which were in Hebron, and to all the places where David himself and his men were wont to haunt.

1 సమూయేలు అధ్యాయము 31

1

అంతలో ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధముచేయగాH3898 ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 యెదుటనుండిH6440 పారిపోయిరిH5127. గిల్బోవH1533 పర్వతమువరకుH2022 ఫిలిష్తీయులు వారిని హతముH2491 చేయుచు

Now the Philistines fought against Israel: and the men of Israel fled from before the Philistines, and fell down slain in mount Gilboa.
2

సౌలునుH7586 అతని కుమారులనుH1121 తరుముచుH1692, యోనాతానుH3083, అబీనాదాబుH41, మెల్కీషూవH4444 అను సౌలుయొక్కH7586 కుమారులనుH1121 హతముH5221 చేసిరి.

And the Philistines followed hard upon Saul and upon his sons; and the Philistines slew Jonathan, and Abinadab, and Malchishua, Saul's sons.
3

యుద్ధములోH4421 సౌలుH7586 ఓడిపోవుచుండగా అతడు అంబులుH3384 వేయువారిH4672 కంటబడి వారిచేత బహుH3966 గాయములH2342 నొందెను. అప్పుడు సౌలుH7586

And the battle went sore against Saul, and the archers hit him; and he was sore wounded of the archers.
4

సున్నతిలేనిH6189 వీరుH428 వచ్చిH935 నన్ను పొడిచిH1856 అపహాస్యముH5953 చేయకుండునట్లుH6435 నీకత్తిH2719 దూసిH8025 దానిచేత నన్ను పొడువుమనిH1856 తన ఆయుధములను మోయువానితోH5375 చెప్పగాH559 అతడు భయముచేతH3372 ఆలాగు చేయనొల్లకుండెనుH3808 గనుకH3588 సౌలుH7586 తన కత్తిH2719 పట్టుకొనిH3947 దానిమీదH5921 పడెనుH5307.

Then said Saul unto his armourbearer, Draw thy sword, and thrust me through therewith; lest these uncircumcised come and thrust me through, and abuse me. But his armourbearer would not; for he was sore afraid. Therefore Saul took a sword, and fell upon it.
5

సౌలుH7586 మరణమాయెననిH4191 అతని ఆయుధములను మోయువాడుH5375 తానును తన కత్తిH2719 మీదH5921 పడిH5307 అతనితో కూడH5973 మరణమాయెనుH4191.

And when his armourbearer saw that Saul was dead, he fell likewise upon his sword, and died with him.
6

ఈలాగున సౌలునుH7586 అతని ముగ్గురుH7969 కుమారులునుH1121 అతని ఆయుధములను మోయువాడునుH5375 అతని వారందరునుH376 H3605 ఒక దినముననేH3117 మరణమైరిH4191.

So Saul died, and his three sons, and his armourbearer, and all his men, that same day together.
7

లోయH6010 అవతలనున్నH5676 ఇశ్రాయేలీయులునుH3478 H376, యొర్దానుH3383 అవతలH5676 నున్నవారును, ఇశ్రాయేలీయులుH3478 పారిపోవుటయుH5127, సౌలునుH7586 అతని కుమారులునుH1121 చచ్చియుండుటయుH4191 చూచిH7200 తమ నివాసగ్రామములుH5892 విడిచిపెట్టిH5800 పారిపోయిరిH5127. ఫిలిష్తీయులుH6430 వచ్చిH935 వాటిలోH2004 కాపురముండిరిH3427.

And when the men of Israel that were on the other side of the valley, and they that were on the other side Jordan, saw that the men of Israel fled, and that Saul and his sons were dead, they forsook the cities, and fled; and the Philistines came and dwelt in them.
8

మరునాడుH4283 ఫిలిష్తీయులుH6430 హతమైనవారినిH2491 దోచుకొనH6584 వచ్చిH935 గిల్బోవH1533 పర్వతముమీదH2022 పడిపోయినH5307 సౌలునుH7586 అతని ముగ్గురుH7969 కుమారులనుH1121 కనుగొనిH4672

And it came to pass on the morrow, when the Philistines came to strip the slain, that they found Saul and his three sons fallen in mount Gilboa.
9

అతని తలనుH7218 ఛేదించిH3772 అతని ఆయుధములనుH3627 తీసిH6584 తమ బొమ్మలH6091 గుళ్లలోనుH1004 జనులH5971 లోనుH854 జయవర్తమానము తెలియజేయుటకైH1319 ఫిలిష్తీయులH6430 దేశములోH776 నలుదిశలుH5439 వాటిని పంపిరిH7971.

And they cut off his head, and stripped off his armour, and sent into the land of the Philistines round about, to publish it in the house of their idols, and among the people.
10

మరియు వారు అతని ఆయుధములనుH3627 అష్తారోతుH6252 దేవిగుడిలోH1004 ఉంచిH7760 అతని మొండెమునుH1472 బేత్షానుH1052 పట్టణపు గోడకుH2346 తగిలించిరిH8628.

And they put his armour in the house of Ashtaroth: and they fastened his body to the wall of Bethshan.
11

అయితే ఫిలిష్తీయులుH6430 సౌలుకుH7586 చేసినH6213 దానిగురించిన వార్త యాబేష్గిలాదువారుH3003 వినిH8085

And when the inhabitants of Jabeshgilead heard of that which the Philistines had done to Saul;
12

బలశాలుH2428 H376 లందరుH3605 లేచిH6965 రాత్రిH3915 యంతH3605 నడిచిH1980 సౌలుH7586 మొండెమునుH1472 అతని కుమారులH1121 కళేబరములనుH1472 బేత్షానుH1052 పట్టణపు గోడమీదనుండిH2346 దించిH3947 యాబేషునకుH3003 తిరిగి వచ్చిH935 వాటిని దహనముచేసిH8313

All the valiant men arose, and went all night, and took the body of Saul and the bodies of his sons from the wall of Bethshan, and came to Jabesh, and burnt them there.
13

వారి శల్యములనుH6106 తీసిH3947 యాబేషులోనిH3003 పిచులవృక్షముH815 క్రిందH8478 పాతిపెట్టిH6912 యేడుH7651 దినములుH3117 ఉపవాసముండిరిH6684.

And they took their bones, and buried them under a tree at Jabesh, and fasted seven days.

1 కొరింథీయులకు అధ్యాయము 3

1

సహోదరులారాG80, ఆత్మసంబంధులైనG4152 మనుష్యులతో మాటలాడినట్లుG5613 నేనుG1473 మీతోG5213 మాటలాడG2980లేకG3756పోతినిG1410. శరీర సంబంధులైనG4559 మనుష్యులేG5613 అనియు, క్రీస్తుG5547నందుG1722 పసిబిడ్డలేG3516 అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

And I, brethren, could not speak unto you as unto spiritual, but as unto carnal, even as unto babes in Christ.
2

అప్పటిలో మీకు బలము చాలకG1410పోయినందునG3768 పాలతోనేG1051 మిమ్మునుG5209 పెంచితినిG4222గాని అన్నముతోG1033 మిమ్మునుG5209 పెంచలేదుG3756. మీG2075రింకనుG2089 శరీరసంబంధులై యుండుటG4559వలన ఇప్పుడుG3568నుG2089 మీరు బలహీనులైG1410 ¸

I have fed you with milk, and not with meat: for hitherto ye were not able to bear it, neither yet now are ye able.
3

మీG5213లోG172 అసూయయుG2205 కలహమునుG2054 ఉండగా మీరు శరీరసంబంధులైG4559 మనుష్యG444రీతిగాG2596 నడుచుకొనువారుG4043 కారాG3780?

For ye are yet carnal: for whereas there is among you envying, and strife, and divisions, are ye not carnal, and walk as men?
4

ఒకడుG5100 నేనుG1473 పౌలువాడనుG3972, మరియొకడుG2087 నేనుG1473 అపొల్లోవాడనుG625, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులుG4559 కారాG3780?

For while one saith, I am of Paul; and another, I am of Apollos; are ye not carnal?
5

అపొల్లోG625 ఎవడు?G5101 పౌలెG3972వడు?G5101 పరిచారకులేG1249 గదా. ఒక్కొక్కరికిG1538 ప్రభుG2962వనుగ్రహించినG1325 ప్రకారముG5613 వారిG3739 ద్వారాG1223 మీరు విశ్వసించితిరిG4100

Who then is Paul, and who is Apollos, but ministers by whom ye believed, even as the Lord gave to every man?
6

నేనుG1473 నాటితినిG5452, అపొల్లోG625 నీళ్లుపోసెనుG4222, వృద్ధిG837 కలుగజేసిన వాడు దేవుడేG2316

I have planted, Apollos watered; but God gave the increase.
7

కాబట్టిG5620 వృద్ధి కలుగజేయుG837 దేవునిలోనేG2316 గానిG235, నాటువానిలోనైననుG5452 నీళ్లు పోయువానిలోనైననుG4222 ఏమియులేదుG3777.

So then neither is he that planteth any thing, neither he that watereth; but God that giveth the increase.
8

నాటువాడునుG5452 నీళ్లుపోయువాడునుG4222 ఒక్కటేG1520. ప్రతివాడుG1538 తాను చేసినG2398 కష్టముG2873కొలదిG2596 జీతముG3408 పుచ్చుకొనునుG2983.

Now he that planteth and he that watereth are one: and every man shall receive his own reward according to his own labour.
9

మేముG2070 దేవునిG2316 జతపనివారమైG4904 యున్నాము; మీరుG2075 దేవునిG2316 వ్యవసాయమునుG1091 దేవునిG2316 గృహమునైయున్నారుG3619.

For we are labourers together with God: ye are God's husbandry, ye are God's building.
10

దేవుడుG2316 నాకG3427నుగ్రహించినG1325 కృపG5485చొప్పునG2596 నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదిG2310వేసితినిG5087, మరియొకడుG243 దాని మీద కట్టుచున్నాడుG2026; ప్రతివాడుG1538 దానిమీదG2026 ఏలాగుG4459 కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెనుG991.

According to the grace of God which is given unto me, as a wise masterbuilder, I have laid the foundation, and another buildeth thereon. But let every man take heed how he buildeth thereupon.
11

వేయబడినదిG2749 తప్ప, మరియొకG243 పునాదిG2310 ఎవడునుG3762 వేయనేరడుG5087; ఈ పునాదిG2310 యేసుG2424క్రీస్తేG5547.

For other foundation can no man lay than that is laid, which is Jesus Christ.
12

ఎవడైననుG1536G5126 పునాదిG2310మీదG1909 బంగారముG5557, వెండిG696, వెలగలG5093 రాళ్లుG3037, కఱ్ఱG3586, గడ్డిG5528, కొయ్యకాలుG2562 మొదలైనవాటితో కట్టినయెడల,

Now if any man build upon this foundation gold, silver, precious stones, wood, hay, stubble;
13

వాని వానిG1538 పనిG2041 కనబడునుG5318, ఆG3588 దినముG2250 దానినిG తేటపరచునుG1213, అది అగ్నిG4442చేతG1722 బయలుపరచబడునుG601. మరియుG2532 వాని వానిG1538 పనిG2041 యెట్టిదో దానినిG2076 అగ్నియేG4442 పరీక్షించునుG3697.

Every man's work shall be made manifest: for the day shall declare it, because it shall be revealed by fire; and the fire shall try every man's work of what sort it is.
14

పునాదిమీదG2026 ఒకడుG1536 కట్టినG3306 పనిG2041 నిలిచినయెడల వాడు జీతముG3408 పుచ్చుకొనునుG2983.

If any man's work abide which he hath built thereupon, he shall receive a reward.
15

ఒకనిG1536 పనిG2041 కాల్చివేయబడినG2618 యెడల వానికి నష్టముG2210 కలుగును; అతడుG848 తనమట్టుకు రక్షింపబడునుG4982 గానిG1161 అగ్నిలోG4442 నుండిG1223 తప్పించుకొన్నట్టుG5613 రక్షింపబడునుG4982.

If any man's work shall be burned, he shall suffer loss: but he himself shall be saved; yet so as by fire.
16

మీరు దేవునిG2316 ఆలయమైG3485 యున్నారనియు, దేవునిG2316 ఆత్మG4151 మీG5213లోG1722 నివసించుచున్నాడనియుG3611 మీరెరుG1492గరాG3756?

Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you?
17

ఎవడైననుG1536 దేవునిG2316 ఆలయమునుG3485 పాడుచేసినయెడలG5351 దేవుడుG2316 వానినిG5126 పాడుచేయునుG5351. దేవునిG2316 ఆలయముG3485 పరిశుద్ధమైయున్నదిG40; మీరుG5210 ఆ ఆలయమైG3485 యున్నారుG2075.

If any man defile the temple of God, him shall God destroy; for the temple of God is holy, which temple ye are.
18

ఎవడునుG3367 తన్నుతానుG1438 మోసపరచుకొనకూడదుG1818. మీG5213లోG1722 ఎవడైననుG1536G5129 లోకG165మందుG1722 తాను జ్ఞానిననిG4680 అనుకొనిన యెడల, జ్ఞానిG4680అగునట్టుG1096 వెఱ్ఱివాడుG3474కావలెనుG1096.

Let no man deceive himself. If any man among you seemeth to be wise in this world, let him become a fool, that he may be wise.
19

G5127 లోకG2889 జ్ఞానముG4678 దేవునిG2316 దృష్టికిG3844 వెఱ్ఱితనమేG3472.జ్ఞానులనుG4680 వారిG848 కుయుక్తిలోG3834 ఆయన పట్టుకొనునుG1405;

For the wisdom of this world is foolishness with God. For it is written, He taketh the wise in their own craftiness.
20

మరియుG2532 జ్ఞానులG4680 యోచనలుG1261 వ్యర్థములనిG3152 ప్రభువునకుG2962 తెలియునుG1097 అని వ్రాయబడియున్నది.

And again, The Lord knoweth the thoughts of the wise, that they are vain.
21

కాబట్టిG5620 యెవడునుG3367 మనుష్యులG444యందుG1722 అతిశయింపకూడదుG2744; సమస్తమునుG3956 మీవిG5216.

Therefore let no man glory in men. For all things are yours;
22

పౌలైననుG3972 అపొల్లోయైననుG625, కేఫాయైననుG2786, లోకమైననుG2889, జీవమైననుG2222, మరణమైననుG2288, ప్రస్తుతమందున్నవియైననుG1764 రాబోవునవియైననుG3195 సమస్తమునుG3956 మీవేG5216.

Whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come; all are yours;
23

మీరుG5210 క్రీస్తువారుG5547; క్రీస్తుG5547 దేవునివాడుG2316.

And ye are Christ's; and Christ is God's.

1 కొరింథీయులకు అధ్యాయము 4

1

ఈలాగునG5613 క్రీస్తుG5547 సేవకులమనియుG5257, దేవునిG2316 మర్మములG3466 విషయములో గృహనిర్వాహకులమనియుG3623 ప్రతిమనుష్యుడుG444 మమ్మునుG2248 భావింపవలెను.

Let a man so account of us, as of the ministers of Christ, and stewards of the mysteries of God.
2

మరియు గృహనిర్వాహకులలోG3623 ప్రతివాడునుG5100 నమ్మకమైనవాడైG4103 యుండుటG2147 అవశ్యముG2212.

Moreover it is required in stewards, that a man be found faithful.
3

మీG5216 చేతనైననుG5259, ఏ మనుష్యునిG442చేతనైననుG5259 నేను విమర్శింపబడుటG350 నాకు మిక్కిలి అల్పమైన సంగతిG1646; నన్నునేనేG1683 విమర్శించుకొననుG350.

But with me it is a very small thing that I should be judged of you, or of man's judgment: yea, I judge not mine own self.
4

నాయందుG1683 నాకు ఏ దోషమునుG3762 కానరాదు; అయిననుG235 ఇందువలనG1722 నీతిమంతుడనుగా ఎంచబడనుG3756, నన్నుG3165 విమర్శించువాడుG350 ప్రభువేG2962.

For I know nothing by myself; yet am I not hereby justified: but he that judgeth me is the Lord.
5

కాబట్టిG5620 సమయముG2540 రాకమునుపుG4253, అనగా ప్రభువుG2962 వచ్చుG2064వరకుG2193, దేనిని గూర్చియుG3361 తీర్పుG2919తీర్చకుడి. ఆయన అంధకారమందలిG4655 రహస్యములనుG2927 వెలుగులోనికి తెచ్చిG5461 హృదయముG2588లలోనిG1722 ఆలోచనలనుG1012 బయలుపరచునప్పుడుG5319, ప్రతివానికినిG1538 తగిన మెప్పుG1868 దేవునిG2316వలనG575 కలుగునుG1096.

Therefore judge nothing before the time, until the Lord come, who both will bring to light the hidden things of darkness, and will make manifest the counsels of the hearts: and then shall every man have praise of God.
6

సహోదరులారాG80, మీరు మమ్మునుG2254 చూచి, లేఖనములయందు వ్రాసియున్నG1125 సంగతులనుG5023 అతిక్రమింపకూడదని నేర్చుకొనిG3129, మీరొకనిG2087 పక్షమునG2596 మరియొకనిG1520 మీద ఉప్పొంగG5448కుండునట్లుG3361, ఈ మాటలు మీ నిమిత్తమైG1223 నా మీదనుG1683 అపొల్లోమీదనుG625 పెట్టుకొని సాదృశ్యరూపముగాG3345 చెప్పియున్నాను.

And these things, brethren, I have in a figure transferred to myself and to Apollos for your sakes; that ye might learn in us not to think of men above that which is written, that no one of you be puffed up for one against another.
7

ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?

For who maketh thee to differ from another? and what hast thou that thou didst not receive? now if thou didst receive it, why dost thou glory, as if thou hadst not received it?
8

ఇదివరకేG2235 మీరేమియు కొదువలేక తృప్తులైతిరిG2880, ఇదివరకేG2235 ఐశ్వర్యవంతులైతిరిG4147, మమ్మునుG2257 విడిచిపెట్టిG5565 మీరు రాజులైతిరిG939; అవును, మేమును మీG5213తోG4821కూడG2532 రాజులమగునట్లు మీరు రాజులగుటG936 నాకు సంతోషమే గదాG1065?

Now ye are full, now ye are rich, ye have reigned as kings without us: and I would to God ye did reign, that we also might reign with you.
9

మరణదండన విధింపబడినవారమైనట్టుG1935 దేవుడుG2316 అపొస్తలులమైనG652 మమ్మునుG2248 అందరికంటె కడపటG2078 ఉంచియున్నాడనిG584 నాకు తోచుచున్నదిG1380. మేము లోకమునకునుG2889 దేవదూతలకునుG32 మనుష్యులకునుG444 వేడుకగాG2302 నున్నాముG1096.

For I think that God hath set forth us the apostles last, as it were appointed to death: for we are made a spectacle unto the world, and to angels, and to men.
10

మేముG2249 క్రీస్తుG5547 నిమిత్తము వెఱ్ఱివారముG3474, మీరుG5210 క్రీస్తునందుG5547 బుద్ధిమంతులుG5429; మేముG2249 బలహీనులముG772, మీరుG5210 బలవంతులుG2478; మీరుG5210 ఘనులుG1741, మేముG2249 ఘనహీనులముG820.

We are fools for Christ's sake, but ye are wise in Christ; we are weak, but ye are strong; ye are honourable, but we are despised.
11

G737 గడియG5610వరకుG891 ఆకలిG3983దప్పులుG1372 గలవారము, దిగంబరులముG1130; పిడిగుద్దులుG2852 తినుచున్నాము; నిలువరమైన నివాసముG790లేక యున్నాము;

Even unto this present hour we both hunger, and thirst, and are naked, and are buffeted, and have no certain dwellingplace;
12

స్వG2398హస్తములతోG5495 పనిచేసిG2038 కష్టపడుచున్నాముG2872. నిందింపబడియుG3058 దీవించుచున్నాముG2127; హింసింపబడియుG1377 ఓర్చుకొనుచున్నాముG430;

And labour, working with our own hands: being reviled, we bless; being persecuted, we suffer it:
13

దూషింపబడియుG987 బతిమాలుకొనుచున్నాముG3780 లోకమునకుG2889 మురికిగానుG4027 అందరికిG3956 పెంటగానుG4067 ఇప్పటిG737వరకుG2193 ఎంచబడియున్నాముG1096.

Being defamed, we intreat: we are made as the filth of the world, and are the offscouring of all things unto this day.
14

మిమ్మునుG5209 సిగ్గుపరచవలెననిG1788 కాదుG3756గానిG235 నాG3450 ప్రియమైనG27 పిల్లలనిG5043 మీకు బుద్ధిచెప్పుటకుG3560 ఈ మాటలుG5023 వ్రాయుచున్నానుG1125.

I write not these things to shame you, but as my beloved sons I warn you.
15

క్రీస్తుG5547నందుG1722 మీకు ఉపదేశకులుG3807 పదివేలమందిG3463యున్ననుG2192 తండ్రులుG3962 అనేకులుG4183 లేరుG3756.

For though ye have ten thousand instructors in Christ, yet have ye not many fathers: for in Christ Jesus I have begotten you through the gospel.
16

క్రీస్తుG5547యేసుG2424నందుG1722 సువార్తG2098 ద్వారాG1223 నేనుG1473 మిమ్మునుG5209 కంటినిG1080 గనుకG3767 మీరుG5209 నన్నుG3450 పోలినడుచుకొనువారైG3402 యుండవలెనని మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870.

Wherefore I beseech you, be ye followers of me.
17

ఇందునిమిత్తముG5124 ప్రభువుG2962నందుG1722 నాకుG3450 ప్రియుడునుG27 నమ్మకమైనG4103 నాG3450 కుమారుడునగుG5043 తిమోతినిG5095 మీ యొద్దకుG5213 పంపియున్నానుG3992. అతడు క్రీస్తుG5547నందుG1722 నేను నడుచుకొనుG3450 విధమునుG3598, అనగా ప్రతి స్థలములోనుG3837 ప్రతిG3956 సంఘముG1577లోనుG1722 నేను బోధించుG1321 విధమునుG2531, మీకు జ్ఞాపకముచేయునుG5209.

For this cause have I sent unto you Timotheus, who is my beloved son, and faithful in the Lord, who shall bring you into remembrance of my ways which be in Christ, as I teach every where in every church.
18

నేనుG3450 మీG5209 యొద్దకుG4314 రాననిG2064 అనుకొనిG3361 కొందరుG5100ప్పొంగుచున్నారుG5448.

Now some are puffed up, as though I would not come to you.
19

ప్రభువుG2962 చిత్తG2309మైతేG1437 త్వరలోనేG5030 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064, ఉప్పొంగుచున్నG5448 వారి మాటలనుG3056 కాదుG3756 వారి శక్తినేG1411 తెలిసికొందునుG1097.

But I will come to you shortly, if the Lord will, and will know, not the speech of them which are puffed up, but the power.
20

దేవునిG2316 రాజ్యముG932 మాటలG3056తోG1722 కాదుG3756 శక్తితోG1411నేయున్నదిG1722.

For the kingdom of God is not in word, but in power.
21

మీరేదిG5101 కోరుచున్నారుG2309? బెత్తముG4464తోG1722 నేను మీG5209యొద్దకుG414 రావలెనాG2064? ప్రేమG26తోనుG1722 సాత్వికమైనG4236 మనస్సుతోనుG4151 రావలెనాG2064?

What will ye? shall I come unto you with a rod, or in love, and in the spirit of meekness?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.