Day 350
Day 351 : ఆమోసు 4-6 & 1 యోహాను 5
Day 352
Hebrew/Greek Numbers
TSK References

ఆమోసు అధ్యాయము 4

1

షోమ్రోనుH8111 పర్వతముననున్నH2022 బాషానుH1316 ఆవులారాH6510 , దరిద్రులనుH1800 బాధపెట్టుచుH6231 బీదలనుH34 నలుగగొట్టువారలారాH7533 మాకు పానముH8354 తెచ్చిH935 ఇయ్యుడని మీ యజమానులతోH113 చెప్పువారలారాH559 , యీH2088 మాటH1697 ఆలకించుడిH8085 . ప్రభువైనH136 యెహోవాH3069 తన పరిశుద్ధతH6944 తోడని చేసిన ప్రమాణమేదనగాH7650

2

ఒక కాలముH3117 వచ్చుచున్నదిH935 , అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతనుH6793 , మీలో శేషించినవారినిH319 గాలములచేతనుH1729 పట్టుకొనిH5375 లాగుదురు.

3

ఇటు అటు తొలగకుండ మీరందరుH802 ప్రాకారపు గండ్లద్వారాH6556 పోవుదురుH3318 , హర్మోను మార్గమునH2038 వెలివేయబడుదురుH7993 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

4

బేతేలునకుH1008 వచ్చిH935 తిరుగుబాటుH6586 చేయుడి, గిల్గాలునకుH1537 పోయి మరి యెక్కువగాH7235 తిరుగుబాటుH6586 చేయుడి, ప్రతి ప్రాతఃకాలమునH1242 బలులుH2077 తెచ్చిH935 మూడేసిH7963 దినములH3117 కొకసారి దశమH4643 భాగములను తెచ్చి అర్పించుడి.

5

పులిసినH2557 పిండితోH4480 స్తోత్రార్పణH8426 అర్పించుడిH6999 , స్వేచ్చార్పణనుH5071 గూర్చి చాటించిH7121 ప్రకటనH8085 చేయుడి; ఇశ్రాయేH3478 లీయులారాH1121 , యీలాగునH3651 చేయుట మీకిష్టమైయున్నదిH157 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

6

మీ పట్టణముH5892 లన్నిటిలోనుH3605 నేనుH589 మీకు దంతH8127 శుద్ధిH5356 కలుగజేసిననుH5414 , మీరున్న స్థలముH4725 లన్నిటిలోనుH3605 మీకు ఆహారముH3899 లేకుండ చేసినను మీరు నాతట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

7

మరియుH1571 కోతకాలమునకుముందుH7105 మూడుH7969 నెలలుH2320 వానH1653 లేకుండH4513 చేసితిని; ఒకH259 పట్టణముH5892 మీదH5921 కురిపించిH4305 మరియొకH259 పట్టణముH5892 మీదH5921 కురిపింపకపోతినిH3808 ; ఒకH259 చోటH2513 వర్షముH4305 కురిసెను, వర్షముH4305 లేనిH3808 చోటుH2513 ఎండిపోయెనుH3001 .

8

రెండుH8147 మూడుH7969 పట్టణములవారుH5892 నీళ్లుH4325 త్రాగుటకుH8354 ఒకH259 పట్టణమునకేH5892 పోగాH5128 అచ్చటి నీరు వారికి చాలకH7646 పోయెనుH3808 ; అయినను మీరు నాతట్టు తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

9

మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతనుH7711 కాటుకచేతనుH3420 నేను పాడుచేసితినిH5221 , గొంగళిపురుగుH1501 వచ్చి మీ విస్తారమైన వనములనుH1593 ద్రాక్షతోటలనుH3754 అంజూరపుచెట్లనుH8384 ఒలీవచెట్లనుH2123 తినివేసెను, అయినను మీరు నాతట్టుH5704 తిరిగినH7725 వారు కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

10

మరియు నేను ఐగుప్తీయులH4714 మీదికి తెగుళ్లుH1698 పంపించినట్లుH1870 మీమీదికి తెగుళ్లు పంపించితినిH7971 ; మీ దండుH4264 పేటలో పుట్టిన దుర్గంధముH889 మీ నాసికా రంధ్రములకుH639 ఎక్కునంతగాH5927 మీ ¸యౌవనులనుH970 ఖడ్గముచేతH2719 హతముచేయించిH2026 మీ గుఱ్ఱములనుH5483 కొల్లపెట్టించితినిH7628 ; అయినను మీరు నా తట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

11

దేవుడుH430 సొదొమH5467 గొమొఱ్ణాలనుH6017 బోర్లదోసి నాశనముH4114 చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగాH2015 మీరు మంటలోనుండిH8316 తీయబడినH5337 కొరవులైనట్టుH181 తప్పించుH1961 కొంటిరి; అయినను మీరు నా తట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

12

కాబట్టిH3651 ఇశ్రాయేలీయులారాH3478 , మీయెడల నేనీలాగునేH2063 చేయుదునుH6213 గనుకH3588 ఇశ్రాయేలీయులారాH3478 , మీ దేవునిH430 సన్నిధిని కనబడుటకైH7125 సిద్ధపడుడిH3559 .

13

పర్వతములనుH2022 నిరూపించువాడునుH3335 గాలినిH7307 పుట్టించువాడునుH1254 ఆయనే. ఉదయమునH7837 చీకటిH5890 కమ్మజేయువాడునుH6213 మనుష్యులH120 యోచనలుH7808 వారికి తెలియజేయువాడునుH5046 ఆయనే; భూమియొక్కH776 ఉన్నతస్థలముH1116 మీదH5921 సంచరించుH1869 దేవుడునుH430 సైన్యములకు అధిపతియునగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034 .

ఆమోసు అధ్యాయము 5

1

ఇశ్రాయేలుH3478 వారలారాH1004 , మిమ్మునుగూర్చిH5921 నేH595 నెత్తుH5375H2088 అంగలార్పుH7015 మాటH1697 ఆలకించుడిH8085 .

2

కన్యకయైనH1330 ఇశ్రాయేలుH3478 కూలిపోయెనుH5307 , ఆమె మరెన్నటికినిH3254 లేH6965 వదుH3808 ; లేవనెత్తువాడొకడునుH6965 లేకH369 ఆమె భూమిH127 మీదH5921 పడవేయబడియున్నదిH5203 .

3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 -ఇశ్రాయేలుH3478 వారిలోH1004 వెయ్యిమందియైH505 బయలువెళ్లినH3318 పట్టణస్థులలోH5892 నూరుమందిH3967 తప్పించుకొనిH7604 వత్తురు; నూరుమందియైH3967 బయలువెళ్లినH3318 పట్టణస్థులలో పదిమందిH6235 తప్పించుకొనిH7604 వత్తురు.

4

ఇశ్రాయేH3478 లీయులతోH1004 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -నన్నాశ్రయించుడిH1875 , నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురుH2421 .

5

బేతేలునుH1008 ఆశ్రయింH1875 పకుడిH408 , గిల్గాలులోH1537 ప్రవేశింH935 పకుడిH3808, బెయేర్షెబాకుH884 వెళ్లH5674 కుడిH3808 ; గిల్గాలుH1537 అవశ్యముగా చెరపట్టబడిపోవునుH1540 , బేతేలుH1008 శూన్యH205 మగునుH1961 .

6

యెహోవానుH3068 ఆశ్రయించుడిH1875 ; అప్పుడు మీరు బ్రదుకుదురుH2421 , ఆశ్రయింపనియెడల బేతేలులోH1008 ఎవరునుH369 ఆర్పివేయH3518 లేకుండH6435 అగ్నిH784 పడినట్లుH6743 ఆయన యోసేపుH3130 సంతతిమీదH1004 పడి దాని నాశనముచేయునుH398 .

7

న్యాయమునుH4941 అన్యాయమునకుH3939 మార్చిH2015 , నీతినిH6666 నేలనుH776 పడవేయువారలారాH5117 ,

8

ఆయన సప్తఋషీ నక్షత్రములనుH3598 మృగశీర్ష నక్షత్రమునుH3685 సృష్టించినవాడుH6213 , కారు చీకటినిH6757 ఉదయముగాH1242 మార్చువాడుH2015 , పగటిని రాత్రిH2821 చీకటివలెH3915 మార్పుచేయువాడు, సముద్రH3220 జలములనుH4325 పిలిచిH7121 వాటిని భూమిH776 మీదH5921 పొర్లి పారజేయువాడుH8210 .

9

ఆయన పేరుH8034 యెహోవాH3068 ; బలాఢ్యులH5794 మీదికిH5921 ఆయన నాశముH7701 తెప్పింపగాH1082 దుర్గములుH4013 పాడH7701 గునుH935 .

10

అయితే గుమ్మములోH8179 నిలిచి బుద్ధిH3198 చెప్పువారి మీద జనులు పగపట్టుదురుH8130 ; యథార్థముగాH8549 మాటలాడుH1696 వారిని అసహ్యించుకొందురుH8581 .

11

దోషనివృత్తికి రూకలుH3724 పుచ్చుకొనిH3947 నీతిమంతులనుH6662 బాధపెట్టుచుH6887 , గుమ్మమునకుH8179 వచ్చు బీదవారినిH34 అన్యాయము చేయుటవలన

12

మీ అపరాధములుH6588 విస్తారములైనవనియుH7227 , మీ పాపములుH2403 ఘోరమైనవనియుH6099 నేనెరుగుదునుH3045 . దరిద్రులయొద్దH1800 పంటH1250 మోపులనుH4864 పుచ్చుకొనుచుH3947 మీరు వారిని అణగద్రొక్కుదురుH1318 గనుకH3651 మలుపురాళ్లతోH1496 మీరు ఇండ్లుH1004 కట్టుకొనిననుH1129 వాటిలో మీరు కాపురH3427 ముండరుH3808 , శృంగారమైనH2531 ద్రాక్షతోటలుH3754 మీరు నాటిననుH5193 ఆ పండ్ల రసముH3196 మీరు త్రాH8354 గరుH3808 .

13

ఇదిH1931 చెడుH7451 కాలముH6256 గనుకH3651H1931 కాలమునH6256 బుద్ధిమంతుడుH7919 ఊరకుండునుH1826 .

14

మీరు బ్రదుకునట్లుH2421 కీడుH7451 విడిచి మేలుH2896 వెదకుడిH1875 ; ఆలాగుH834 చేసినయెడల మీరనుకొనుH559 చొప్పున దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 మీకు తోడుగాH854 నుండునుH1961 .

15

కీడునుH7451 ద్వేషించిH8130 మేలునుH2896 ప్రేమించుచుH157 , గుమ్మములలోH8179 న్యాయముH4941 స్థిరపరచుడిH3322 ; ఒకవేళH194 దేవుడునుH430 సైన్యముల కధిపతియునగుH6635 యెహోవాH3068 యోసేపుH3130 సంతతిలో శేషించినవారియందుH7611 కనికరించునుH2603 .

16

దేవుడునుH430 సైన్యములకధిపతియునైనH6635 ప్రభువగుH136 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 - నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గముH2351 లన్నిటిలోH3605 అంగలార్పుH4553 వినబడును, వీధుH7339 లన్నిటిలోH3605 జనులు కూడి అయ్యోH1930 శ్రమ అందురుH559 ; అంగలార్చుH60 టకుH413 వారు సేద్యగాండ్రనుH406 పిలుతురుH7121 ; రోదనముచేయH5092 నేర్పుగలవారినిH3045 అంగలార్చుH4553 టకుH413 పిలిపింతురు.

17

ద్రాక్షతోటH3754 లన్నిటిలోH3605 రోదనముH4553 వినబడును.

18

యెహోవాH3068 దినముH3117 రావలెనని ఆశపెట్టుH183 కొనియున్న వారలారా, మీకు శ్రమH1945 ; యెహోవాH3068 దినముH3117 వచ్చుటవలన మీకు ప్రయోజనమేమిH4100 ? అది వెలుగుH216 కాదుH3808 , అంధకారముH2822 .

19

ఒకడుH376 సింహముH738 నొద్దనుండిH6440 తప్పించుకొనగాH5127 ఎలుగుబంటిH1677 యెదురైనట్టుH6293 , వాడు ఇంటిలోనికిH1004 పోయిH935 గోడH7023 మీదH5921 చెయ్యిH3027 వేయగాH5564 పాముH5175 వాని కరచినట్టుH5391 ఆ దినముండును.

20

యెహోవాH3068 దినముH3117 నిజముగా వెలుగైH216 యుండదుH3808 కాదాH3808 ? వెలుగుH5051 ఏమాత్రమును లేకH3808 అది కారుచీకటిగా ఉండదా?

21

మీ పండుగ దినములనుH2282 నేను అసహ్యించుకొనుచున్నానుH3988 ; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రతH6116 దినములలో కలుగు వాసననుH7306 నేను ఆఘ్రాణింపనొల్లనుH3808 .

22

నాకు దహనబలులనుH5930 నైవేద్యములనుH4503 మీరర్పించిH5927 ననుH518 నేను వాటిని అంగీకరింH7521 పనుH3808 ; సమాధాన బలులుగాH8002 మీరర్పించు క్రొవ్విన పశువులనుH4806 నేను చూడనుH5027 .

23

మీ పాటలH7892 ధ్వనిH1995 నాయొద్దనుండిH4480 తొలగనియ్యుడిH5493 , మీ స్వరమండలములH5035 నాదముH2172 వినుటH8085 నాకు మనస్సులేదుH3808 .

24

నీళ్లుH4325 పారినట్లుగాH1556 న్యాయముH4941 జరుగనియ్యుడి, గొప్పH386 ప్రవాహమువలెH5158 నీతినిH6666 ప్రవహింపనియ్యుడి.

25

ఇశ్రాయేH3478 లీయులారాH1004 , అరణ్యమందుH4057 నలువదిH705 సంవత్సరములుH8141 మీరు బలులనుH2077 నైవేద్యములనుH4503 నాకు అర్పించితిరాH5066 ?

26

మీరు మీ దేవతయైనH430 మోలెకుH4432 గుడారమునుH5522 , మీరు పెట్టుకొనినH6213 విగ్రహములH6754 పీఠమునుH3594 మీరు మోసికొనిH5375 వచ్చితిరి గదా.

27

కాబట్టి నేను దమస్కుH1834 పట్టణము అవతలికిH1973 మిమ్మును చెరగొనిH1540 పోవుదును అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 ; ఆయన పేరుH8034 సైన్యములకధిపతియగుH6635 దేవుడుH430 .

ఆమోసు అధ్యాయము 6

1

సీయోనులోH6726 నిర్విచారముగాH7600 నున్నవారికి శ్రమH1945 , షోమ్రోనుH8111 పర్వతములమీదH2022 నిశ్చింతగాH982 నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలుH3478వారికిH1004 విచారణకర్తలై జనములలో ముఖ్యH7225 జనమునకుH1471 పెద్దలైనవారికి శ్రమ

2

కల్నేకుH3641 పోయిH5674 విచారించుడిH7200 ; అక్కడనుండిH8033 హమాతుH2574 మహాపురమునకుH7227 పోవుడిH1980 , ఫిలిష్తీయులH6430 పట్టణమైన గాతునకుH1661 పోవుడిH3381 ; అవి ఈH428 రాజ్యముH4467 లకంటెH4480 గొప్పవిH2896 గదా; వాటి సరిహద్దులుH1366 మీ సరిహద్దులకంటెH1366 విశాలమైనవిH7227 గదా.

3

ఉపద్రవH7451 దినముH3117 బహుదూరమునH5077 నున్న దనుకొని అన్యాయపుH2555 తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములుH7675 స్థాపింతురుH5066 .

4

దంతపుH8127 మంచములH4296 మీదH5921 పరుండుచుH7901 , పాన్పులH6210 మీదH5921 తమ్మును చాచుకొనుచుH5628 , మందలోH6629 శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలనుH3733 సాలH4770 లోనిH8432 క్రొవ్విన దూడలనుH5695 వధించి భోజనముH398 చేయుదురు.

5

స్వరమండలముతోH5035 కలిసి పిచ్చిపాటలుH6527 పాడుచుH6310 , దావీదువలెనేH1732 వాయించుH7892 వాద్యములనుH3627 కల్పించుH2803 కొందురు.

6

పాత్రలలోH4219 ద్రాక్షారసముH3196 పోసి పానముH8354 చేయుచు పరిమళH7225 తైలముH8081 పూసికొనుచుందురుH4886 గాని యోసేపుH3130 సంతతివారికి కలిగిన ఉపద్రవమునుH7667 గురించిH5921 చింతH2470 పడరుH3808 .

7

కాబట్టిH3651 చెరలోనికిH1540 ముందుగాH7218 పోవు వారితో కూడా వీరు చెరలోనికిH1540 పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వనిH4797 గతించునుH5493 . యాకోబుH3290 సంతతివారికున్న గర్వముH1347 నాH595కసహ్యముH8374 ; వారి నగరులకుH759 నేను విరోధినైతినిH8130 గనుక వారి పట్టణములనుH5892 వాటిలోని సమస్తమునుH4393 శత్రువుల వశముH5462 చేసెదనని

8

ప్రభువైనH136 యెహోవాH3069 తనతోడనిH5315 ప్రమాణముH7650 చేసెను; ఇదే దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .

9

ఒకH259 కుటుంబమందుH1004 పదిమందిH6235 మనుష్యుH376 లుండిననుH3498 వారు చత్తురుH4191 .

10

ఒకని దాయాదిH1730 కాల్చబోవుH5635 వానితోకూడ ఎముకలనుH6106 ఇంటిH1004 లోనుండిH4480 బయటికిH3318 కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడుH5375 ఇంటిH1004 వెనుకటి భాగమునH3411 ఒకనిచూచి యింటిలో మరి ఎవరైనH5973 మిగిలియున్నారాH5750 ? యని అడుగగాH559 అతడు - ఇంకెవరును లేH657 రనునుH559 ; అంతట దాయాదిట్లనునుH559 -నీవిక నేమియు పలుకక ఊరకుండుముH2013 , యెహోవాH3068 నామముH8034 స్మరించH2142 కూడదుH3808 ;

11

ఏలయనగాH3588 గొప్పH1419 కుటుంబములుH1004 పాడగుననియుH7447 , చిన్నH6996 కుటుంబములుH1004 చీలిH1233 పోవుననియు యెహోవాH3068 ఆజ్ఞH6680 ఇచ్చియున్నాడు

12

గుఱ్ఱములుH5483 బండలమీదH5553 పరుగెత్తునాH7323 ? అట్టిచోట ఎవరైన ఎద్దులతోH1241 దున్నుదురాH2790 ? అయినను మాశక్తిచేతనేH2392 బలముH7161 తెచ్చుకొందుమనిH3947 చెప్పుకొనుH559 మీరు, వ్యర్థమైనH1697 దానినిబట్టి సంతోషించుH8055 మీరు,

13

న్యాయమునుH4941 ఘోరమైన అన్యాయముగానుH7219 , నీతిH6666 ఫలమునుH6529 ఘోరదుర్మార్గముగానుH3939 మార్చితిరిH2015 .

14

ఇందుకు దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH5002 -ఇశ్రాయేH3478 లీయులారాH1004 , నేను మీ మీదికిH5921 ఒక జనమునుH1471 రప్పింతునుH6965 , వారు హమాతుH2574 నకుH5704 పోవుమార్గముH935 మొదలుకొని అరణ్యపుH6160 నదివరకుH5158 మిమ్మును బాధింతురుH3905 .

1 యోహాను అధ్యాయము 5

1

యేసేG2424 క్రీస్తG5547యిG3588 యున్నాడనిG2076 నమ్ముG4100 ప్రతివాడునుG3956 దేవునిG2316మూలముగాG1537 పుట్టియున్నాడుG1080. పుట్టించినవానినిG1080 ప్రేమించుG25 ప్రతివాడునుG3956 ఆయనG846 మూలముగాG1537 పుట్టినG1080 వానినిG2532 ప్రేమించునుG25.

2

మనముG3752 దేవునిG2316 ప్రేమించుచుG25 ఆయనG848 ఆజ్ఞలనుG1785 నెరవేర్చువారమైతిమాG5083 దేవునిG2316 పిల్లలనుG5043 ప్రేమించుచున్నాG25మనిG3754 దానిG3754వలననేG1722 యెరుగుదుముG1097.

3

మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనుటయేG5083. దేవునిG2316 ప్రేమింG26చుటG3778; ఆయనG848 ఆజ్ఞలుG1785 భారమైG926నవిG1526 కావుG3756.

4

దేవునిG2316 మూలముగాG1537 పుట్టినG1080వారందరునుG3956 లోకముG2889నుG3588 జయించుదురుG3528; లోకముG2889నుG3588 జయించినG3528 విజయముG3529 మనG2257 విశ్వాసమేG4102

5

యేసుG2424 దేవునిG2316 కుమారుG5207డనిG3754 నమ్ము వాడుG4100 తప్పG1508 లోకమునుG2889 జయించువాడుG3528 మరి ఎవడు?G5101

6

నీళ్లG5204ద్వారానుG1223 రక్తముG129ద్వారానుG1223 వచ్చిన వాడుG2064 ఈయనే, అనగాG3778 యేసుG2424క్రీస్తేG5547. ఈయన నీళ్లG5204తోG1722 మాత్రమేగాకG235 నీళ్లG5204తోనుG1722 రక్తముG129తోనుG1722 వచ్చెను. ఆత్మG4151 సత్యముG225 గనుక సాక్ష్యమిచ్చువాడుG3140 ఆత్మG4151యేG3588.

7

సాక్ష్యమిచ్చుG3140వారుG1526 ముగ్గురుG5140, అనగా ఆత్మయుG4151, నీళ్లుG5204నుG3588,రక్తముG129నుG3588, ఈ ముగ్గురుG5140 ఏకీG1520భవించిG1526 యున్నారుG1519.

8

మనముG మనుష్యులG444 సాక్ష్యముG3141 అంగీకరించుచున్నాముG2983 గదాG1487! దేవునిG2316 సాక్ష్యముG3141 మరిG2076 బలమైనదిG3187. దేవునిG2316 సాక్ష్యముG3141 ఆయన తనG848 కుమారునిG5207 గూర్చిG4012 యిచ్చినదేG3140.

9

దేవునిG2316 కుమారునిG5207యందుG1519 విశ్వాస ముంచువాడుG4100 తనలోనేG1438 యీG3588 సాక్ష్యముG3141 కలిగియున్నాడుG2192; దేవునిG2316 నమ్మG4100నివాడుG3361 ఆయనG848 తన కుమారునిG5207గూర్చిG4012 యిచ్చినG3140 సాక్ష్యమునుG3141 నమ్మG4100లేదుG3756 గనుక అతడుG846 దేవునిG2316 అబద్ధికునిగాG5583 చేసినవాడేG4160.

10

G3778 సాక్ష్యమేG3141మనగాG3588దేవుడుG2316 మనకుG2254 నిత్యG166 జీవమునుG2222 దయచేసెనుG1325; ఈG3778 జీవముG2222 ఆయనG848 కుమారునిG5207 యందుG1722న్నదిG2076.

11

దేవునిG2316 కుమారునిG5207 అంగీకరించువాడుG2192 జీవముG2222 గలవాడు; దేవునిG2316 కుమారునిG5207 అంగీకరింపనిG3361 వాడుG2192 జీవముG2222లేనిG3756 వాడే.

12

దేవునిG2316 కుమారునిG5207 నామG3686మందుG1519 విశ్వాసముంచుG4100 మీరుG5213 నిత్యG166జీవముG2222గలవారనిG2192 తెలిసికొనునట్లుG1492 నేను ఈ సంగతులనుG5023 మీకుG5213 వ్రాయుచున్నానుG1125.

13

ఆయనG846నుబట్టి మనకు కలిగినG2192 ధైర్యG3954మేదనగాG3739, ఆయన చిత్తాG2307నుసారముగాG2596 మన మేదిG5100 అడిగిననుG154 ఆయన మన మనవిG2257 ఆలకించుననునదియేG191.

14

మనమేమి అడిగిననుG154 ఆయన మన మనవిG2257 ఆలంకించుననిG191 మన మెరిగినG1492యెడలG1437 మనమాయనను వేడుకొనినవిG155 మనకు కలిగినG2192 వని యెరుగుదుముG154.

15

తనG848 సహోదరుడుG80 మరణకరముG2288 కాని పాపముG264 చేయగా ఎవడైననుG5100 చూచినG1492యెడల అతడు వేడు కొనునుG2065; అతనిబట్టి దేవుడు మరణకరముG2288కానిG3361 పాపము చేసినవారికిG264 జీవముG2222 దయచేయును. మరణG2288కరమైన పాపముG266 కలదు. అట్టిదానిG1565గూర్చిG4012 వేడుకొనవలెననిG2065 నేను చెప్పుటG3004లేదుG3756.

16

సకలG3956 దుర్ణీతియుG93 పాపముG266; అయితేG2532 మరణG2288కరముG4314 కానిG3756 పాపముG266 కలదుG2076.

17

దేవునిG2316 మూలముగాG1537 పుట్టియున్నG1080 వాడెవడునుG3956 పాపముG264 చేయడనిG3756 యెరుగుదుముG1492. దేవునిG2316మూలముగాG1537 పుట్టినవాడుG1080 తన్నుG1438 భద్రముచేసికొనునుG5083 గనుక దుష్టుడుG4190 వానిG846 ముట్టG3756డుG680.

18

మనముG2070 దేవునిG2316 సంబంధులG1492మనియుG1537,లోకG2889మంతయుG3650 దుష్టునిG4190 యందుG1722న్నదనియుG2749 ఎరుగుదుముG1492.

19

మనముG2070 సత్యవంతుడైనG228 వానిని ఎరుగవలెననిG1097 దేవునిG2316 కుమారుడుG5207 వచ్చిG2240మనకుG2254 వివేక మనుగ్రహించియున్నాడనిG1325 యెరుగుదుముG1492.

20

మనము దేవునిG2316 కుమారుడైనG5207 యేసుG2424క్రీస్తుG5547నందున్నG1722 వారమై సత్య వంతునిG228 యందుG848న్నాముG2076. ఆయనే నిజమైనG228 దేవుడునుG2316 నిత్యG166జీవమునైG2222 యున్నాడు.

21

చిన్న పిల్లలారాG5040, విగ్రహములG1497 జోలికి పోకుండG575 జాగ్రత్తగాG1438 ఉండుడిG5442.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.