Day 86
Day 87 : యెహొషువ 4-6 & అపొస్తలుల కార్యములు 6
Day 88

యెహొషువ అధ్యాయము 4

1

జనుH1471లందరుH3605 యొర్దానునుH3383 దాటుటH5674 తుదముట్టిన తరువాత యెహోవాH3068 యెహోషువH3091తోH413 నీలాగు సెలవిచ్చెనుH559

And it came to pass, when all the people were clean passed over Jordan, that the LORD spake unto Joshua, saying,
2

ప్రతిగోత్రముH7626నకుH4480 ఒక్కొకH259 మనుష్యునిH376 చొప్పున పన్నిH6240ద్దరుH8147 మనుష్యులనుH376 ఏర్పరచిH3947

Take you twelve men out of the people, out of every tribe a man,
3

యాజకులH3548 కాళ్లుH7272 నిలిచినH3559 స్థలమునH4673 యొర్దానుH3383 నడుమH8432నుండిH4480 పంH6240డ్రెండుH8147 రాళ్లనుH68 తీసి వాటిని ఇవతలకు తెచ్చిH5674,–మీరు ఈ రాత్రిH3915 బసచేయుH3885 చోటH4411 వాటిని నిలువబెట్టుడనిH5117 వారి కాజ్ఞాపించుముH6680

And command ye them, saying, Take you hence out of the midst of Jordan, out of the place where the priests' feet stood firm, twelve stones, and ye shall carry them over with you, and leave them in the lodging place, where ye shall lodge this night.
4

కావున యెహోషువH3091 ఇశ్రాయేలీయుH3478లలోH4480 సిద్ధపరచినH3559 పన్నిH6240ద్దరుH8147 మనుష్యులనుH376, అనగా ప్రతి గోత్రముH7626నకుH4480 ఒక్కొక్కH259 మనుష్యునిH376 పిలిపించిH7121

Then Joshua called the twelve men, whom he had prepared of the children of Israel, out of every tribe a man:
5

వారితో ఇట్లనెనుH559–యొర్దానుH3383 నడుమనున్నH8432 మీ దేవుడైనH430 యెహోవాH3068 మందసముH727 నెదుటH6440 దాటిపోయిH5674, ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములH7626 లెక్క చొప్పునH4557 ప్రతివాడునుH376 ఒక్కొకH259 రాతినిH68 తన భుజముH7926మీదH5921 పెట్టుకొని తేవలెనుH7311.

And Joshua said unto them, Pass over before the ark of the LORD your God into the midst of Jordan, and take ye up every man of you a stone upon his shoulder, according unto the number of the tribes of the children of Israel:
6

ఇకమీదటH4616 మీ కుమారులుH1121–ఈH428 రాళ్లెంH68దుకనిH4100 అడుగుH7592నప్పుడుH3588 మీరు–యెహోవాH3068 మందసముH727 నెదుటH6440 యొర్దానుH3383 నీళ్లుH4325 ఏకరాశిగా ఆపబడెనుH3772.

That this may be a sign among you, that when your children ask their fathers in time to come, saying, What mean ye by these stones?
7

అది యొర్దానునుH3383 దాటుచుండగాH5674 యొర్దానుH3383 నీళ్లుH4325 ఆపబడెనుH3772 గనుక యీH428 రాళ్లుH68 చిరకాలముH5769 వరకుH5704 ఇశ్రాయేలీH3478యులకుH1121 జ్ఞాపకార్థముగాH2146 నుండుననిH1961 వారితో చెప్పవలెనుH559. అది మీకు ఆనవాలై యుండునుH1961,

Then ye shall answer them, That the waters of Jordan were cut off before the ark of the covenant of the LORD; when it passed over Jordan, the waters of Jordan were cut off: and these stones shall be for a memorial unto the children of Israel for ever.
8

అందుకే దీనిH3651 చేయవలెనుH6213. యెహోషువH3091 ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఇశ్రాయేలీH3478యులుH1121 చేసిరిH6213. యెహోవాH3068 యెహోషువH3091తోH413 చెప్పిH1696నట్లుH834 వారు ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములH7626 లెక్కచొప్పునH4557 యొర్దానుH3383 నడుమH8432నుండిH4480 పంH6240డ్రెండుH8147 రాళ్లనుH68 తీసిH5375 తాము బసచేసినH4411 చోటికిH413 తెచ్చిH5674 అక్కడH8033 నిలువబెట్టిరిH5117.

And the children of Israel did so as Joshua commanded, and took up twelve stones out of the midst of Jordan, as the LORD spake unto Joshua, according to the number of the tribes of the children of Israel, and carried them over with them unto the place where they lodged, and laid them down there.
9

అప్పుడు యెహోషువH3091 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులH3548 కాళ్లుH7272 యొర్దానుH3383 నడుమH8432 నిలిచినH4673 చోటH8478 పంH6240డ్రెండుH8147 రాళ్లనుH68 నిలువ బెట్టించెనుH6965. నేటిH3117వరకుH5704 అవి అక్కడH8033 నున్నవిH1961.

And Joshua set up twelve stones in the midst of Jordan, in the place where the feet of the priests which bare the ark of the covenant stood: and they are there unto this day.
10

ప్రజలH5971తోH413 చెప్పవలెననిH1696 యెహోవాH3048 యెహోషువకుH3091 ఆజ్ఞాపించినH6680దంతయుH3605, అనగా మోషేH4872 యెహోషువకుH3091 ఆజ్ఞాపించినH6680దంతయుH3605, నెరవేరుH8552వరకుH5704 యాజకులుH3548 మందసమునుH727 మోయుచుH5375 యొర్దానుH3383నడుమH8432 నిలుచుండగాH5975 జనులుH5971 త్వరపడిH4116 దాటిరిH5674.

For the priests which bare the ark stood in the midst of Jordan, until every thing was finished that the LORD commanded Joshua to speak unto the people, according to all that Moses commanded Joshua: and the people hasted and passed over.
11

జనుH5971లందరుH3605 దాటినH5674 తరువాతH1961 వారు చూచుచుండగాH6440 యెహోవాH3068 మందసముH727 మోయుH5375 యాజకులుH3548 దాటిరిH5674.

And it came to pass, when all the people were clean passed over, that the ark of the LORD passed over, and the priests, in the presence of the people.
12

మరియు ఇశ్రాయేలీH3478యులుH1121 చూచుచుండగాH6440 రూబేనీH7205యులునుH1121 గాదీH1410యులునుH1121 మనష్షేH4519 అర్ధH2677గోత్రపుH7626 వారును మోషేH4872 వారితోH413 చెప్పిH1696నట్లుH834 యుద్ధసన్నద్ధులైH2571 దాటిరిH5674.

And the children of Reuben, and the children of Gad, and half the tribe of Manasseh, passed over armed before the children of Israel, as Moses spake unto them:
13

సేనలోH6635 ఇంచుమించు నలువదిH705 వేలమందిH505 యుద్ధసన్నద్ధులైH2502 యుద్ధము చేయుటకుH4421 యెహోవాH3068 సన్నిధినిH6440 యెరికోH3405 మైదానములకుH6160 దాటివచ్చిరిH5674.

About forty thousand prepared for war passed over before the LORD unto battle, to the plains of Jericho.
14

H1931 దినమునH3117 యెహోవాH3068 ఇశ్రాయేH3478లీయుH1121లందరిH3605 యెదుటH6440 యెహోషువనుH3091 గొప్పచేసెనుH1431 గనుక వారు మోషేనుH4872 గౌరవపరచిH3372నట్లుH834 అతని బ్రదుకుH2416 దినముH3117లన్నిటనుH3605 అతని గౌరవపరచిరిH3372.

On that day the LORD magnified Joshua in the sight of all Israel; and they feared him, as they feared Moses, all the days of his life.
15

యెహోవాH3068–సాక్ష్యపుH5715 మందసమునుH727 మోయుH5375 యాజకులకుH3548 యొర్దానుH3383లోనుండిH4480 యివతలికిH4480 రండనిH5927

And the LORD spake unto Joshua, saying,
16

ఆజ్ఞాపించుమనిH6680 యెహోషువH3091తోH413 సెలవియ్యగాH559

Command the priests that bear the ark of the testimony, that they come up out of Jordan.
17

యెహోషువH3091–యొర్దానుH3383లోనుండిH4480 యెక్కి రండనిH5927 ఆ యాజకులH3548 కాజ్ఞాపించెనుH6680.

Joshua therefore commanded the priests, saying, Come ye up out of Jordan.
18

యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 యాజకులుH3548 యొర్దానుH3383 నడుమH8432నుండిH4480 యెక్కిH5423 వచ్చినప్పుడుH5927 ఆ యాజకులH3548 అరకాళ్లుH7272 పొడినేలనుH2724 నిలువగానే యొర్దానుH3383 నీళ్లుH4325 వాటిచోటికిH4725 ఎప్పటివలెనే మరలిH7725 దాని గట్లH1415న్నిటిH3605 మీదH5921 పొర్లి పారెనుH1980.

And it came to pass, when the priests that bare the ark of the covenant of the LORD were come up out of the midst of Jordan, and the soles of the priests' feet were lifted up unto the dry land, that the waters of Jordan returned unto their place, and flowed over all his banks, as they did before.
19

మొదటిH7223 నెలH2320 పదియవH6218 తేదిని జనులుH5971 యొర్దానుH3383లోనుండిH4480 యెక్కి వచ్చిH5927 యెరికోH3405 తూర్పుH4217 ప్రాంతమందలిH7097 గిల్గాలులోH1537 దిగగాH2583

And the people came up out of Jordan on the tenth day of the first month, and encamped in Gilgal, in the east border of Jericho.
20

వారు యొర్దానులోH3383 నుండిH4480 తెచ్చినH3947 పంH6240డ్రెండుH8147 రాళ్లనుH68 యెహోషువH3091 గిల్గాలులోH1537 నిలువబెట్టించిH6965

And those twelve stones, which they took out of Jordan, did Joshua pitch in Gilgal.
21

ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనెనుH559–రాబోవు కాలమునH4279 మీ సంతతివారుH1121–ఈH428 రాళ్లెంH68దుకనిH4100 తమ తండ్రులనుH1 అడుగుదురుగదాH7592;

And he spake unto the children of Israel, saying, When your children shall ask their fathers in time to come, saying, What mean these stones?
22

అప్పుడు మీరు–ఇశ్రాయేలీయులుH3478 ఆరిన నేలమీదH3004H2088 యొర్దానునుH3383 దాటిరిH5674.

Then ye shall let your children know, saying, Israel came over this Jordan on dry land.
23

ఎట్లనగాH834 యెహోవాH3068 బాహువుH3027 బలమైనదనిH2389 భూH776నివాసుH5971లందరుH3605 తెలిసికొనుటకునుH3045,

For the LORD your God dried up the waters of Jordan from before you, until ye were passed over, as the LORD your God did to the Red sea, which he dried up from before us, until we were gone over:
24

మీరు ఎల్లప్పుడునుH3605 మీ దేవుడైనH430 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 నిలుపుటకును, మేము దాటుH5674వరకుH5704 మీ దేవుడైనH430 యెహోవాH3068 తానే మాయెదుటH6440 ఎఱ్ఱH5488సముద్రమునుH3220 ఎండచేసిH3001నట్లుH834 మీరు దాటుH5674వరకుH5704 మీ యెదుటH6440 యొర్దానుH3383 నీళ్ళనుH4325 ఎండచేసెననిH3001 చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెనుH3045.

That all the people of the earth might know the hand of the LORD, that it is mighty: that ye might fear the LORD your God for ever.

యెహొషువ అధ్యాయము 5

1

వారు దాటుచుండగాH5674 ఇశ్రాయేలీH3478యులH1121 యెదుటH6440 నుండిH4480 యెహోవాH3068 యొర్దానుH3383 నీళ్లనుH4325 ఎండచేసినH3001 సంగతి యొర్దానుకుH3383 పడమటిదిక్కునH3220నున్నH834 అమోరీయులH567 రాజుH4428లందరునుH3605 సముద్రముH3220నొద్దనున్నH5921 కనానీయులH3669 రాజుH4428లందరునుH3605 వినినప్పుడుH8085 వారి గుండెలుH3824 చెదరిపోయెనుH4549. ఇశ్రాయేలీH3478యులH1121 భయముచేత వారికికH5750 ధైర్యమేమియుH7307 లేకH1961పోయెనుH3808.

And it came to pass, when all the kings of the Amorites, which were on the side of Jordan westward, and all the kings of the Canaanites, which were by the sea, heard that the LORD had dried up the waters of Jordan from before the children of Israel, until we were passed over, that their heart melted, neither was there spirit in them any more, because of the children of Israel.
2

H1931 సమయమునH6256 యెహోవాH3068–రాతిH6864కత్తులుH2719 చేయించుకొనిH6213 మరలH7725 ఇశ్రాయేలీH3478యులకుH1121 సున్నతిH4135 చేయించుమని యెహోషువH3091కుH413 ఆజ్ఞాపింపగాH559

At that time the LORD said unto Joshua, Make thee sharp knives, and circumcise again the children of Israel the second time.
3

యెహోషువH3091 రాతిH6864కత్తులుH2719 చేయించుకొనిH6213 సున్నతిH4135 గిరిH1389 అను స్థలము దగ్గరH413 ఇశ్రాయేలీH3478యులకుH1121 సున్నతి చేయించెనుH4135.

And Joshua made him sharp knives, and circumcised the children of Israel at the hill of the foreskins.
4

యెహోషువH3091 సున్నతి చేయించుటకుH4135 హేతుH1697వేమనగాH834, ఐగుప్తుH4714లోనుండిH4480 బయలుదేరినH3318 వారందరిలోH3605 యుద్ధసన్నద్ధులైనH4421 పురుషుH376లందరుH3605 ఐగుప్తుH4714 మార్గమునH1870 అరణ్యములోH4057 చనిపోయిరిH4191.

And this is the cause why Joshua did circumcise: All the people that came out of Egypt, that were males, even all the men of war, died in the wilderness by the way, after they came out of Egypt.
5

బయలుదేరినH3318 పురుషుH2145లందరుH3605 సున్నతిH4135 పొందినవారేH1961 కాని ఐగుప్తులోH4714 నుండిH4480 బయలుదేరినH3318 తరువాత అరణ్యH4057మార్గమందుH1870 పుట్టినH3209 వారిలో ఎవరును సున్నతిH4135 పొందియుండలేదుH3808.

Now all the people that came out were circumcised: but all the people that were born in the wilderness by the way as they came forth out of Egypt, them they had not circumcised.
6

యెహోవాH3068 మనకు ఏ దేశమునుH776 ఇచ్చెదననిH5414 వారి పితరులతోH1 ప్రమాణముచేసెనోH7650, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 ఆ దేశమునుH776 తాను వారికి చూపింH7200పననిH1115 యెహోవాH3068 ప్రమాణము చేసియుండెనుH7650 గనుక ఐగుప్తులోH4714నుండిH4480 వచ్చినH3318 ఆ యోధుH4421లందరుH3605 యెహోవాH3068 మాటH6963 వినH8085కపోయినందునH3808 వారు నశించుH8552వరకుH5704 ఇశ్రాయేలీH3478యులుH1121 నలువదిH705 సంవత్సరములుH8141 అరణ్యములోH4057 సంచరించుచు వచ్చిరిH1980.

For the children of Israel walked forty years in the wilderness, till all the people that were men of war, which came out of Egypt, were consumed, because they obeyed not the voice of the LORD: unto whom the LORD sware that he would not shew them the land, which the LORD sware unto their fathers that he would give us, a land that floweth with milk and honey.
7

ఆయన వారికి ప్రతిగాH8478 పుట్టించినH6965 వారి కుమారులుH1121 సున్నతి పొందియుండలేదుH6189 గనుకH3588 వారికి సున్నతి చేయించెనుH4135; ఏలయనగాH3588 మార్గమునH1870 వారికి సున్నతిH4135 జరుగలేదుH3808.

And their children, whom he raised up in their stead, them Joshua circumcised: for they were uncircumcised, because they had not circumcised them by the way.
8

కాబట్టి ఆ సమస్తH3605 జనముH1471 సున్నతి పొందుటH4135 తీరినH8552 తరువాత తాము బాగుపడుH2421 వరకుH5704 పాళెములోనిH4264 తమ చోట్లH8478 నిలిచిరిH3427.

And it came to pass, when they had done circumcising all the people, that they abode in their places in the camp, till they were whole.
9

అప్పుడు–యెహోవాH3068 నేడుH3117 నేను ఐగుప్తుH4714 అవమానముH2781 మీ మీదH5921 నుండకుండH4480 దొరలించివేసియున్నాననిH1556 యెహోషువH3091తోH413 ననెనుH559. అందుచేత నేటిH3117వరకుH5704 ఆ చోటికిH4725 గిల్గాలనుH1537 పేరుH8034.

And the LORD said unto Joshua, This day have I rolled away the reproach of Egypt from off you. Wherefore the name of the place is called Gilgal unto this day.
10

ఇశ్రాయేలీH3478యులుH1121 గిల్గాలులోH1537 దిగిH2583 ఆ నెలH2320 పదుH6240 నాలుగవH702 తేదినిH3117 సాయంకాలమునH6153 యెరికోH3405 మైదానములోH6160 పస్కాపండుగనుH6453 ఆచరించిరిH6213.

And the children of Israel encamped in Gilgal, and kept the passover on the fourteenth day of the month at even in the plains of Jericho.
11

పస్కా పోయినH6453 మరునాడుH4283 వారు ఈ దేశపుH776 పంటనుH5669 తినిరిH398. ఆ దినమందేH3117 వారు పొంగకయుH4682 వేచబడియునున్నH7033 భక్ష్యములనుH4682 తినిరిH398.

And they did eat of the old corn of the land on the morrow after the passover, unleavened cakes, and parched corn in the selfsame day.
12

మరునాడుH4283 వారు ఈ దేశపుH776 పంటనుH5669 తినుచుండగాH398 మన్నాH4478 మానిపోయెనుH7673; అటుతరువాత ఇశ్రాయేలీH3478యులకుH1121 మన్నాH4478 దొరకH1961కపోయెనుH3808. ఆH1931 సంవత్సరమునH8141 వారు కనానుH3667 దేశపుH776 పంటనుH8393 తినిరిH398.

And the manna ceased on the morrow after they had eaten of the old corn of the land; neither had the children of Israel manna any more; but they did eat of the fruit of the land of Canaan that year.
13

యెహోషువH3091 యెరికోH3405 ప్రాంతమున నున్నప్పుడుH1961 అతడు కన్నుH5869లెత్తిH5375 చూడగాH7200, దూసినH8025 కత్తి చేతH2719 పట్టుకొనియున్నH3027 ఒకడుH376 అతని యెదుటH5048 నిలిచియుండెనుH5975; యెహోషువH3068 అతనియొద్దకుH413 వెళ్లిH1980–నీవుH859 మా పక్షముగా నున్నవాడవాH518, మా విరోధులపక్షముగాH6862 నున్నవాడవా? అని అడుగగా

And it came to pass, when Joshua was by Jericho, that he lifted up his eyes and looked, and, behold, there stood a man over against him with his sword drawn in his hand: and Joshua went unto him, and said unto him, Art thou for us, or for our adversaries?
14

అతడు–కాదుH3808, యెహోవాH3068 సేనాH6635ధిపతిగాH8269 నేను వచ్చియున్నాH935ననెనుH559. యెహోషువH3091 నేలమట్టుకుH776 సాగిలపడిH5307 నమస్కారముచేసి–నాH7812 యేలినవాడుH113 తన దాసునిH5650కిH413 సెలవిచ్చునH1696దేమనిH4100 అడిగెనుH559.

And he said, Nay; but as captain of the host of the LORD am I now come. And Joshua fell on his face to the earth, and did worship, and said unto him, What saith my lord unto his servant?
15

అందుకు యెహోవాH3068 సేనాH6635ధిపతిH8269–నీవు నిలిచియున్నH5975 యీ స్థలముH4725 పరిశుద్ధమైనదిH6944, నీ పాదH7272రక్షలనుH5275 తీసివేయుమనిH5394 యెహోషువH3091తోH413 చెప్పగాH559 యెహోషువH3091 ఆలాగుH3651 చేసెనుH6213.

And the captain of the LORD'S host said unto Joshua, Loose thy shoe from off thy foot; for the place whereon thou standest is holy. And Joshua did so.

యెహొషువ అధ్యాయము 6

1

H1931 కాలమున ఇశ్రాయేలీH3478యులH1121 భయముచేత ఎవడును వెలుపలికిH3318 పోకుండనుH369 లోపలికి H935రాకుండనుH369 యెరికోH3405పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెనుH5462.

Now Jericho was straitly shut up because of the children of Israel: none went out, and none came in.
2

అప్పుడు యెహోవాH3068 యెహోషువH3091తోH413 ఇట్లనెనుH559–చూడుముH7200; నేను యెరికోనుH3405 దాని రాజునుH4428 పరాక్రమముగలH1368 శూరులనుH2428 నీచేతికిH3027 అప్పగించుచున్నానుH5414.

And the LORD said unto Joshua, See, I have given into thine hand Jericho, and the king thereof, and the mighty men of valour.
3

మీరందరుH3605 యుద్ధH4421సన్నద్ధులైH376 పట్టణమునుH5892 ఆవరించిH5437 యొకH259మారుH6471 దానిచుట్టు తిరుగవలెనుH5362.

And ye shall compass the city, all ye men of war, and go round about the city once. Thus shalt thou do six days.
4

ఆలాగుH3541 ఆరుH8337 దినములుH3117 చేయుచుH6213 రావలెను. ఏడుగురుH7651 యాజకులుH3548 పొట్టేలుకొమ్ముH3104 బూరలనుH7782 పట్టుకొని ముందుగాH6440 నడువవలెను. ఏడవH7637 దినమునH3117 మీరు ఏడుH7651 మారులుH6471 పట్టణముH5892చుట్టు తిరుగుచుండగాH5437 ఆ యాజకులుH3548 బూరలH7782 నూదవలెనుH8628.

And seven priests shall bear before the ark seven trumpets of rams' horns: and the seventh day ye shall compass the city seven times, and the priests shall blow with the trumpets.
5

మానకH4900 ఆ కొమ్ములతోH7161 వారు ధ్వని చేయుచుండగాH6963 మీరు బూరలH7782ధ్వనిH6963 వినునప్పుడుH8085 జనుH5971లందరుH3605 ఆర్భాటముగాH1419 కేకలుH8643 వేయవలెనుH7321, అప్పుడు ఆ పట్టణH5892 ప్రాకారముH2346 కూలునుH5307 గనుక జనులుH5971 తమ యెదుటికిH5048 చక్కగా ఎక్కుదురుH5927 అనెనుH559.

And it shall come to pass, that when they make a long blast with the ram's horn, and when ye hear the sound of the trumpet, all the people shall shout with a great shout; and the wall of the city shall fall down flat, and the people shall ascend up every man straight before him.
6

నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 యాజకులనుH3548 పిలిపించిH7121–మీరు నిబంధనH1285 మందసమునుH727 ఎత్తికొనిH5375 మోయుడిH5375; ఏడుగురుH7651 యాజకులుH3548 యెహోవాH3068 మందసమునకుH727 ముందుగాH6440 పొట్టేలుకొమ్ముH3105 బూరలనుH7782 ఏడుH7651 పట్టుకొనిH5375 నడువవలెనని వారితోH413 చెప్పెనుH559.

And Joshua the son of Nun called the priests, and said unto them, Take up the ark of the covenant, and let seven priests bear seven trumpets of rams' horns before the ark of the LORD.
7

మరియు అతడు–మీరు సాగిH5674 పట్టణమునుH5892 చుట్టుకొనుడనియుH5437, యోధులుH2502 యెహోవాH3068 మందసమునకుH727 ముందుగాH6440 నడవవలెననియుH5674 ప్రజలH5971తోH413 చెప్పెనుH559.

And he said unto the people, Pass on, and compass the city, and let him that is armed pass on before the ark of the LORD.
8

యెహోషువH3091 ప్రజలH5971 కాజ్ఞాపించినH559 తరువాత ఏడుగురుH7651 యాజకులుH3548 పొట్టేలుకొమ్ముH3104 బూరలనుH7782 ఏడుH7651 యెహోవాH3068 సన్నిధినిH6440 పట్టుకొని సాగుచుH5674, ఆ బూరలనుH7782 ఊదుచుండగాH8628 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 వారివెంటH310 నడిచెనుH1980.

And it came to pass, when Joshua had spoken unto the people, that the seven priests bearing the seven trumpets of rams' horns passed on before the LORD, and blew with the trumpets: and the ark of the covenant of the LORD followed them.
9

యోధులుH2502 బూరలH7782 నూదుచున్నH8628 యాజకులకుH3548 ముందుగాH6440 నడిచిరిH1980, దండు వెనుకటి భాగము మందసముH727 వెంబడిH310 వచ్చెనుH1980, యాజకులుH3548 వెళ్లుచుH1980 బూరలనుH7782 ఊదుచుండిరిH8628.

And the armed men went before the priests that blew with the trumpets, and the rereward came after the ark, the priests going on, and blowing with the trumpets.
10

మరియు యెహోషువH3091–మీరు కేకలు వేయుడనిH7321 నేను మీతో చెప్పుH559 దినముH3117వరకుH5704 మీరు కేకలుH7321వేయవద్దుH3808. మీ కంఠధ్వనిH6963 వినబడH8085నీయవద్దుH3808, మీ నోటH6310నుండిH4480 యే ధ్వనియుH1697 రాH3318వలదుH3808, నేను చెప్పునప్పుడేH559 మీరు కేకలు వేయవలెననిH7321 జనులకుH5971 ఆజ్ఞ ఇచ్చెనుH6680.

And Joshua had commanded the people, saying, Ye shall not shout, nor make any noise with your voice, neither shall any word proceed out of your mouth, until the day I bid you shout; then shall ye shout.
11

అట్లు యెహోవాH3068 మందసముH727 ఆ పట్టణమునుH5892 చుట్టుకొనిH5362 యొకH259మారుH6471 దానిచుట్టు తిరిగినH5437 తరువాత వారు పాళెములోH4264 చొచ్చి రాత్రి పాళెములోH4264 గడిపిరిH3885.

So the ark of the LORD compassed the city, going about it once: and they came into the camp, and lodged in the camp.
12

ఉదయమునH1242 యెహోషువH3091 లేవగాH7925 యాజకులుH3548 యెహోవాH3068 మందసమునుH727 ఎత్తికొని మోసిరిH5375.

And Joshua rose early in the morning, and the priests took up the ark of the LORD.
13

ఏడుగురుH7651 యాజకులుH3548 పొట్టేలుకొమ్ముH3104 బూరలనుH7782 ఏడుH7651 పట్టుకొని, నిలువక యెహోవాH3068 మందసమునకుH727 ముందుగాH6400 నడుచుచుH1980 బూరలుH7782 ఊదుచుH8628 వచ్చిరిH1980, యోధులుH2502 వారికి ముందుగాH6440 నడిచిరిH1980, దండుH4264 వెనుకటి భాగము యెహోవాH3068 మందసముH727 వెంబడిH310వచ్చెనుH1980, యాజకులుH3548 వెళ్లుచుH1980 బూరలుH7782 ఊదుచుH8628 వచ్చిరిH1980.

And seven priests bearing seven trumpets of rams' horns before the ark of the LORD went on continually, and blew with the trumpets: and the armed men went before them; but the rereward came after the ark of the LORD, the priests going on, and blowing with the trumpets.
14

అట్లు రెండవH8145దినమునH3117 వారొకH259మారుH6471 పట్టణముH5892 చుట్టు తిరిగిH5437 పాళెమునకుH4264 మరల వచ్చిరిH7725. ఆరుH8337దినములుH3117 వారు ఆలాగుH3541 చేయుచువచ్చిరిH6213.

And the second day they compassed the city once, and returned into the camp: so they did six days.
15

ఏడవH7637 దినమునH3117 వారు ఉదయమున చీకటితోనేH5927 లేచిH7925 యేడుH7651మారులుH6471H2088 ప్రకారముగానేH4941 పట్టణముH5892చుట్టు తిరిగిరిH5437; ఆH2088 దినమునH3117 మాత్రమేH7535 వారు ఏడుH7651 మారులుH6471 పట్టణముH5892చుట్టు తిరిగిరిH5437

And it came to pass on the seventh day, that they rose early about the dawning of the day, and compassed the city after the same manner seven times: only on that day they compassed the city seven times.
16

ఏడవH7637మారుH6471 యాజకులుH3548 బూరలుH7782 ఊదగాH8628 యెహోషువH3091 జనులH5971కుH413 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559–కేకలువేయుడిH7321, యెహోవాH3068 ఈ పట్టణమునుH5892 మీకు అప్పగించుచున్నాడుH5414.

And it came to pass at the seventh time, when the priests blew with the trumpets, Joshua said unto the people, Shout; for the LORD hath given you the city.
17

ఈ పట్టణమునుH5892 దీనిలో నున్నదిH1961 యావత్తునుH3605 యెహోవాH3068 వలన శపింపబడెనుH2764. రాహాబుH7343 అను వేశ్యH2181 మనము పంపినH7971 దూతలనుH4397 దాచిపెట్టెనుH2244 గనుక ఆమెయుH1931 ఆ యింటనున్నH1004 వారందరునుH3605 మాత్రమేH7535 బ్రదుకుదురుH2421.

And the city shall be accursed, even it, and all that are therein, to the LORD: only Rahab the harlot shall live, she and all that are with her in the house, because she hid the messengers that we sent.
18

శపింపబడినదానిలోH2764 కొంచెమైననుH4480 మీరు తీసికొనినH3947 యెడల మీరు శాపగ్రస్తులైH2763 ఇశ్రాయేలీయులH3478 పాళెమునకుH4264 శాపముH2764 తెప్పించిH7760 దానికి బాధ కలుగజేయుదురుH5916 గనుక శపింపబడినH2764 దానిని మీరుH859 ముట్టకూడదుH6435.

And ye, in any wise keep yourselves from the accursed thing, lest ye make yourselves accursed, when ye take of the accursed thing, and make the camp of Israel a curse, and trouble it.
19

వెండియుH3701 బంగారునుH2091 ఇత్తడిH5178పాత్రలునుH3627 ఇనుపH1270పాత్రలునుH3627 యెహోవాకుH3068 ప్రతిష్ఠితములగునుH6944; వాటిని యెహోవాH3068 ధనాగారములో నుంచవలెనుH214.

But all the silver, and gold, and vessels of brass and iron, are consecrated unto the LORD: they shall come into the treasury of the LORD.
20

యాజకులు బూరలుH7782 ఊదగాH8628 ప్రజలుH5971 కేకలు వేసిరిH7321. ఆ బూరలH7782 ధ్వనిH6963 వినినప్పుడుH8085 ప్రజలుH5971 ఆర్భాటముగాH1419 కేకలుH8643 వేయగాH7321 ప్రాకారముH2346 కూలెనుH5307; ప్రజH5971లందరుH3605 తమ యెదుటికిH5048 చక్కగా పట్టణH5892 ప్రాకారముH2346 ఎక్కిH5927 పట్టణమునుH5892 పట్టుకొనిరిH3920.

So the people shouted when the priests blew with the trumpets: and it came to pass, when the people heard the sound of the trumpet, and the people shouted with a great shout, that the wall fell down flat, so that the people went up into the city, every man straight before him, and they took the city.
21

వారు పురుషులH376నేమిH4480 స్త్రీలH802నేమిH4480 చిన్నH5288 పెద్దలH2205నందరినిH3605 యెద్దులనుH7794 గొఱ్ఱలనుH7716 గాడిదలనుH2543 ఆ పట్టణములోనిH5892 సమస్తమునుH3605 కత్తిH2719వాతH6310 సంహరించిరిH2763.

And they utterly destroyed all that was in the city, both man and woman, young and old, and ox, and sheep, and ass, with the edge of the sword.
22

అయితే యెహోషువH3091–ఆ వేశ్యH2181యింటికిH1004 వెళ్లిH935 మీరు ఆమెతో ప్రమాణముH7650 చేసినట్లుH834 ఆమెను ఆమెకు కలిగినవారినందరినిH3605 అక్కడH8033నుండిH4480 తోడుకొని రండనిH3318 దేశమునుH776 వేగుచూచినH7270 యిద్దరుH8147 మనుష్యులతోH376 చెప్పగాH559

But Joshua had said unto the two men that had spied out the country, Go into the harlot's house, and bring out thence the woman, and all that she hath, as ye sware unto her.
23

వేగులవారైనH7270 ఆ మనుష్యులుH5288 పోయిH935 రాహాబునుH7343 ఆమె తండ్రినిH1 ఆమె తల్లినిH517 ఆమె సహోదరులనుH251 ఆమెకు కలిగినవారినందరినిH3605 వెలుపలికి తోడుకొని వచ్చిరిH3318; ఆమె యింటిH4940వారినందరినిH3605 వారు వెలుపలికి తోడుకొనిH3318 ఇశ్రాయేలీయులH3478 పాళెముH4264వెలుపటH2351 వారిని నివసింపజేసిరిH3427.

And the young men that were spies went in, and brought out Rahab, and her father, and her mother, and her brethren, and all that she had; and they brought out all her kindred, and left them without the camp of Israel.
24

అప్పుడు వారు ఆ పట్టణమునుH5892 దానిలోని సమస్తమునుH3605 అగ్నిచేతH784 కాల్చివేసిరిH8313; వెండినిH3701 బంగారునుH2091 ఇత్తడిH5178 పాత్రలనుH3627 ఇనుపH1270పాత్రలనుH3627 మాత్రమేH7535 యెహోవాH3068 మందిరH1004 ధనాగారములోH214 నుంచిరిH5414.

And they burnt the city with fire, and all that was therein: only the silver, and the gold, and the vessels of brass and of iron, they put into the treasury of the house of the LORD.
25

రాహాబనుH7343 వేశ్యH2181 యెరికోనుH3405 వేగుచూచుటకుH7270 యెహోషువH3091 పంపినH7971 దూతలనుH4397 దాచిపెట్టిH2244 యుండెను గనుకH3588 అతడు ఆమెను ఆమె తండ్రిH1 యింటివారినిH1004 ఆమెకు కలిగినవారినందరినిH3605 బ్రదుకనిచ్చెనుH2421. ఆమె నేటిH3117వరకుH5704 ఇశ్రాయేలీయులH3478 మధ్యH7130 నివసించుచున్నదిH3427.

And Joshua saved Rahab the harlot alive, and her father's household, and all that she had; and she dwelleth in Israel even unto this day; because she hid the messengers, which Joshua sent to spy out Jericho.
26

H1931 కాలమునH6256 యెహోషువH3091 జనులచేతH5971 శపథము చేయించిH7650 వారికీలాగు ఆజ్ఞాపించెనుH6680–ఎవడు యెరికోH3405 పట్టణమునుH5892 కట్టించపూనుకొనునోH1129 వాడు యెహోవాH3068 దృష్టికి శాపగ్రస్తుడగునుH779; వాడు దాని పునాదిH3245 వేయగా వాని జ్యేష్ఠకుమారుడుH1060 చచ్చునుH4191; దాని తలుపులనుH1817 నిలువనెత్తగాH5324 వాని కనిష్ఠకుమారుడుH6810 చచ్చునుH4191;

And Joshua adjured them at that time, saying, Cursed be the man before the LORD, that riseth up and buildeth this city Jericho: he shall lay the foundation thereof in his firstborn, and in his youngest son shall he set up the gates of it.
27

యెహోవాH3068 యెహోషువకుH3091 తోడైH854 యుండెనుH1961 గనుక అతని కీర్తిH8089 దేశH776మందంతటనుH3605 వ్యాపించెనుH1961.

So the LORD was with Joshua; and his fame was noised throughout all the country.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 6

1

G5025 దినములG2250లోG1722 శిష్యులG3101 సంఖ్యG3588 విస్తరించుచున్నప్పుడుG4129 అనుదినG2522 పరిచర్యG1248లోG1722 తమలోనిG846 విధవరాండ్రనుG5503 చిన్నచూపు చూచిరనిG3865 హెబ్రీయులG1445మీదG4314 గ్రీకుభాష మాట్లాడుG1675 యూదులు సణుగసాగిరిG1112.

And in those days, when the number of the disciples was multiplied, there arose a murmuring of the Grecians against the Hebrews, because their widows were neglected in the daily ministration.
2

అప్పుడుG1161 పండ్రెండుగురుG1427 అపొస్తలులు తమయొద్దకు శిష్యులG3101 సమూహమునుG4128 పిలిచిG4314–మేముG2248 దేవునిG2316 వాక్యముG3056 బోధించుట మానిG2641, ఆహారముG5132 పంచిపెట్టుటG1247 యుక్తముG701కాదుG3756.

Then the twelve called the multitude of the disciples unto them, and said, It is not reason that we should leave the word of God, and serve tables.
3

కాబట్టిG3767 సహోదరులారాG80, ఆత్మతోనుG4151 జ్ఞానముతోనుG4678 నిండుకొనిG4134 మంచిపేరు పొందినG3140 యేడుగురుG2033 మనుష్యులనుG435 మీG5216లోG1537 ఏర్పరచుకొనుడిG1980. మేము వారిని ఈG5026 పనిG5532కిG1909 నియమింతుముG2525;

Wherefore, brethren, look ye out among you seven men of honest report, full of the Holy Ghost and wisdom, whom we may appoint over this business.
4

అయితేG1161 మేముG2249 ప్రార్థనయందునుG4335 వాక్యG3056పరిచర్యయందునుG1248 ఎడతెగక యుందుమని చెప్పిరిG4342.

But we will give ourselves continually to prayer, and to the ministry of the word.
5

ఈ మాటG3056 జనసమూహG4128మంతటికిG3956 ఇష్టమైనందునG వారు, విశ్వాసముతోనుG4102 పరిశుద్ధాG40త్మతోనుG4151 నిండుకొనినవాడైనG4134 స్తెఫనుG4736, ఫిలిప్పుG5376, ప్రొకొరుG4402, నీకానోరుG3527, తీమోనుG5096, పర్మెనాసుG3937, యూదుల మతప్రవిష్టుడునుG4339 అంతియొకయవాడునుG49 అగు నీకొలాసుG3532 అను వారిని ఏర్పరచుకొనిG1586

And the saying pleased the whole multitude: and they chose Stephen, a man full of faith and of the Holy Ghost, and Philip, and Prochorus, and Nicanor, and Timon, and Parmenas, and Nicolas a proselyte of Antioch:
6

వారినిG3739 అపొస్తలులG652యెదుటG1799 నిలువబెట్టిరిG2476; వీరు ప్రార్థనచేసిG4336 వారిG846మీదG2007 చేతులుంచిరిG5495.

Whom they set before the apostles: and when they had prayed, they laid their hands on them.
7

దేవునిG2316 వాక్యముG3056 ప్రబలమైG837 శిష్యులG3101 సంఖ్యG706 యెరూషలేముG2419లోG1722 బహుగాG4970 విస్తరించెనుG4129; మరియుG5037 యాజకులలోG2409 అనేకులుG3793 విశ్వాసమునకుG4102 లోబడిరిG5219.

And the word of God increased; and the number of the disciples multiplied in Jerusalem greatly; and a great company of the priests were obedient to the faith.
8

స్తెఫనుG4736 కృపతోనుG4102 బలముతోనుG1411 నిండినవాడైG4134 ప్రజలG2992 మధ్యG1722 మహత్కార్యములనుG4592 గొప్పG3173 సూచకక్రియలనుG5059 చేయుచుండెనుG4160.

And Stephen, full of faith and power, did great wonders and miracles among the people.
9

అప్పుడుG1161 లిబెర్తీనులG3032దనబడినG3004 సమాజముG4864లోనుG1537, కురేనీయులG2956 సమాజముG4864లోనుG1537, అలెక్సంద్రియులG221 సమాజముG4864లోనుG1537, కిలికియG2791 నుండియుG3588 ఆసియనుండియుG773 వచ్చినవారిలోనుG3588, కొందరు వచ్చిG450 స్తెఫనుతో తర్కించిరి గానిG4736

Then there arose certain of the synagogue, which is called the synagogue of the Libertines, and Cyrenians, and Alexandrians, and of them of Cilicia and of Asia, disputing with Stephen.
10

మాటలాడుటయందుG2980 అతడు అగపరచిన జ్ఞానమునుG4678 అతనిని ప్రేరేపించిన ఆత్మనుG4151 వారెదిరింపG436లేకపోయిరిG3756.

And they were not able to resist the wisdom and the spirit by which he spake.
11

అప్పుడుG5119 వారు–వీడుG846 మోషేG3475మీదనుG1519 దేవునిమీదనుG2316 దూషణG989వాక్యములుG4487 పలుకగాG2980 మేము వింటిమనిG191 చెప్పుటకుG3004 మనుష్యులనుG435 కుదుర్చుకొనిG5260

Then they suborned men, which said, We have heard him speak blasphemous words against Moses, and against God.
12

ప్రజలనుG2992 పెద్దలనుG4245 శాస్త్రులనుG1122 రేపిG4787 అతనిమీదికి వచ్చిG2186

And they stirred up the people, and the elders, and the scribes, and came upon him, and caught him, and brought him to the council,
13

అతనినిG846 పట్టుకొనిG4884 మహాసభG4892 యొద్దకుG1519 తీసికొనిపోయిG71 అబద్ధపుG5571 సాక్షులనుG3144 నిలువబెట్టిరిG2476. వారు–ఈG3778 మనుష్యుడెG444ప్పుడును ఈG5127 పరిశుద్ధG40స్థలమునకునుG5117 మన ధర్మశాస్త్రమునకునుG3551 విరోధముగాG2596 మాటలాడుచున్నాడుG2980

And set up false witnesses, which said, This man ceaseth not to speak blasphemous words against this holy place, and the law:
14

G3778 నజరేయుడైనG3480 యేసుG2424G5126 చోటునుG5117 పాడుచేసిG2647, మోషేG3475 మనG2254కిచ్చినG3860 ఆచారములనుG1485 మార్చుననిG236 వీడుG846 చెప్పగాG3004 మేము వింటిమనిరిG191.

For we have heard him say, that this Jesus of Nazareth shall destroy this place, and shall change the customs which Moses delivered us.
15

సభG4892లోG1722 కూర్చున్నG2516వారందరుG537 అతనిG846వైపుG1519 తేరిచూడగాG816 అతనిG846 ముఖముG4383 దేవదూతG32 ముఖమువలెG4383 వారికి కనబడెనుG5616.

And all that sat in the council, looking stedfastly on him, saw his face as it had been the face of an angel.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.