Day 82
Day 83 : ద్వితీయోపదేశకాండమ 29-30 & అపొస్తలుల కార్యములు 1
Day 84

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 29

1

యెహోవాH3068 హోరేబులోH2722 ఇశ్రాయేలీయులతోH3478 చేసిన నిబంధనH1285 గాక ఆయన మోయాబుH4124దేశములోH776 వారితోH854 చేయుమనిH3772 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 నిబంధనH1285 వాక్యములుH1697 ఇవేH428.

These are the words of the covenant, which the LORD commanded Moses to make with the children of Israel in the land of Moab, beside the covenant which he made with them in Horeb.
2

మోషేH4872 ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 పిలిపించిH7121 వారితోH413 ఇట్లనెను–H559యెహోవాH3068 మీ కన్నులయెదుటH5869 ఐగుప్తుH4714 దేశమునH779 ఫరోకునుH6547 అతని సేవకుH5650లందరికినిH3605 అతని సమస్తH3605 జనమునకునుH776 చేసినH6213దంతయుH3605, అనగా

And Moses called unto all Israel, and said unto them, Ye have seen all that the LORD did before your eyes in the land of Egypt unto Pharaoh, and unto all his servants, and unto all his land;
3

ఆ గొప్పH1419 శోధనలనుH4531 సూచకక్రియలనుH226 మహH1419త్కార్యములనుH4159 మీరు కన్నులారH5869 చూచితిరిH7200.

The great temptations which thine eyes have seen, the signs, and those great miracles:
4

అయినను గ్రహించుH3045 హృదయమునుH3820 చూచుH7200 కన్నులనుH5869 వినుH8085 చెవులనుH241 యెహోవాH3068 నేటిH3117వరకుH5704 మీకిచ్చిH5414యుండలేదుH3808.

Yet the LORD hath not given you an heart to perceive, and eyes to see, and ears to hear, unto this day.
5

నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 నలువదిH705 సంవత్సరములుH8141 నేను మిమ్మును అరణ్యములోH4057 నడిపించితినిH1980. మీ బట్టలుH8008 మీ ఒంటిమీదH5921 పాతగిలిH1086పోలేదుH3808; మీ చెప్పులుH5275 మీ కాళ్లనుH7272 పాతగిలిH1086పోలేదుH3808.

And I have led you forty years in the wilderness: your clothes are not waxen old upon you, and thy shoe is not waxen old upon thy foot.
6

మీరు రొట్టెH3899 తినH398లేదుH3808, ద్రాక్షారసమేగానిH3196 మద్యమేగానిH7941 త్రాగH8354లేదనిH3808 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

Ye have not eaten bread, neither have ye drunk wine or strong drink: that ye might know that I am the LORD your God.
7

మీరు ఈH2088 చోటిH4725కిH413 చేరినప్పుడుH935 హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనునుH5511 బాషానుH1316 రాజైనH4428 ఓగునుH5747 యుద్ధమునకుH4421 మనమీదికిH7125 రాగాH3318

And when ye came unto this place, Sihon the king of Heshbon, and Og the king of Bashan, came out against us unto battle, and we smote them:
8

మనము వారిని హతము చేసిH5221 వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3947 రూబేనీయులకునుH7206 గాదీయులకునుH1425 మనష్షేH4520 అర్ధH2677గోత్రపువారికినిH7626 దాని స్వాస్థ్యముగాH5159 ఇచ్చితివిుH5414.

And we took their land, and gave it for an inheritance unto the Reubenites, and to the Gadites, and to the half tribe of Manasseh.
9

కాబట్టిH853 మీరు చేయునH6213దంతయుH3605 చక్కగాH7919 జరుగునట్లుH6213H2063 నిబంధనH1285 వాక్యములనుH1697 అనుసరించిH8104 నడుచుకొనవలెనుH6213.

Keep therefore the words of this covenant, and do them, that ye may prosper in all that ye do.
10

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీతో చెప్పినH1696 ప్రకారముగాను నీ పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులతోH3290 ప్రమాణము చేసినH7650 ప్రకారముగానుH834,

Ye stand this day all of you before the LORD your God; your captains of your tribes, your elders, and your officers, with all the men of Israel,
11

నేడుH3117 నిన్ను తనకు స్వజనముగాH5971 నియమించుకొనిH6965 తానే నీకు దేవుడైH430యుండుH1961నట్లుH834 నీ దేవుడైనH430 యెహోవాH3068 నేడుH3117 నీకు నియమించుచున్నH3772 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిబంధనలోనుH1285 ఆయన ప్రమాణము చేసినదానిలోనుH423 నీవు పాలుపొందుటకైH5674 ఇశ్రాయేలీయులలోH3478 ప్రతిH3605వాడుH376,

Your little ones, your wives, and thy stranger that is in thy camp, from the hewer of thy wood unto the drawer of thy water:
12

అనగా మీలో ముఖ్యులేమిH7218, మీ గోత్రపువారేమిH7626 మీ పెద్దలేమిH2205, మీ నాయకులేమిH7860 మీ పిల్లలేమిH2945, మీ భార్యలేమిH802,

That thou shouldest enter into covenant with the LORD thy God, and into his oath, which the LORD thy God maketh with thee this day:
13

నీ పాళెముH4264లోనున్నH7130 పరదేశులేమిH1616, నీ కట్టెలనుH6086 నరుకువారుH2404 మొదలుకొనిH4480 నీ నీళ్లుH4325 తోడువారిH7579వరకునుH5704 మీH859రందరుH3605 నేడుH3117 మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలిచియున్నారుH5324.

That he may establish thee to day for a people unto himself, and that he may be unto thee a God, as he hath said unto thee, and as he hath sworn unto thy fathers, to Abraham, to Isaac, and to Jacob.
14

నేనుH595 మీతోH854 మాత్రముH905 కాదుH3808, ఇక్కడH6311 మనతో కూడనుH5973 ఉండి, నేడుH3117 మన దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలుచుచున్నH5975వారితోనుH854

Neither with you only do I make this covenant and this oath;
15

ఇక్కడH6311 నేడుH3117 మనతోకూడH854 నుండనిH3808 వారితోను ఈH2063 నిబంధననుH1285 ప్రమాణమునుH423 చేయుచున్నానుH3772.

But with him that standeth here with us this day before the LORD our God, and also with him that is not here with us this day:
16

మనము ఐగుప్తుH4714 దేశమందుH776 ఎట్లుH834 నివసించితిమోH3427, మీరు దాటివచ్చినH5674 జనములH1471 మధ్యనుండిH7130 మనమెట్లుH834 దాటివచ్చితిమోH5674 మీరెH859రుగుదురుH3045.

(For ye know how we have dwelt in the land of Egypt; and how we came through the nations which ye passed by;
17

వారి హేయక్రియలనుH8251, కఱ్ఱతోనుH6086 రాతితోనుH68 వెండితోనుH3701 బంగారముతోనుH2091 చేయబడిన వారి విగ్రహములనుH1544 మీరు చూచితిరిగదాH7200.

And ye have seen their abominations, and their idols, wood and stone, silver and gold, which were among them:)
18

H1992 జనములH1471 దేవతలనుH430 పూజించుటకుH5647 మన దేవుడైనH430 యెహోవాH3068యొద్దH5973 నుండిH4480 తొలగుH6437 హృదయముగలH3824 పురుషుడేగానిH376 స్త్రీయేగానిH802 కుటుంబమేగానిH4940 గోత్రమేగానిH7626 నేడుH3117 మీలో ఉండH3426కుండునట్లునుH6435, మరణకరమైనH దుష్కృత్యమునకు అట్టి మూలమైనదిH8328 మీలో ఉండH3426కుండునట్లునుH6435, నేడుH3117H2063 నిబంధననుH1285 మీతో చేయుచున్నానుH3772.

Lest there should be among you man, or woman, or family, or tribe, whose heart turneth away this day from the LORD our God, to go and serve the gods of these nations; lest there should be among you a root that beareth gall and wormwood;
19

అట్టి పనులను చేయువాడుH1961H2063 శాపH423వాక్యములనుH1697 వినునప్పుడుH8085, మద్యముH7302చేతH4616 దప్పిH6771 తీర్చుకొనవలెనని నేను నా హృదయH3824 కాఠిన్యమున నడుచుచుండిననుH1980 నాకు క్షేమముH7965 కలుగుననిH1961, నేను ఆశీర్వాదము నొందెదననిH1288 అనుకొనునుH3824.

And it come to pass, when he heareth the words of this curse, that he bless himself in his heart, saying, I shall have peace, though I walk in the imagination of mine heart, to add drunkenness to thirst:
20

అయితే యెహోవాH3068 వానిని క్షమింపH5545నొల్లడుH3808; అట్టిH1931వాడుH376 మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవాH3068 కోపమునుH639 ఓర్వమియుH7068H1931 మనుష్యునిమీదH376 పొగరాజునుH6225; ఈH2088 గ్రంథములోH5612 వ్రాయబడినH3789 శాపముH423లన్నియుH3605 వానికి తగులునుH7257. యెహోవాH3068 అతని పేరుH8034 ఆకాశముH8064 క్రిందH8478నుండకుండH4480 తుడిచివేయునుH4229.

The LORD will not spare him, but then the anger of the LORD and his jealousy shall smoke against that man, and all the curses that are written in this book shall lie upon him, and the LORD shall blot out his name from under heaven.
21

H2088 ధర్మశాస్త్రH8451గ్రంథములోH5612 వ్రాయబడినH3789 నిబంధనH1285 శాపముH423లన్నిటినిబట్టిH3605 వానికి కీడు కలుగజేయుటకైH7451 యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626లన్నిటిలోH3605నుండిH4480 వాని వేరుపరచునుH914.

And the LORD shall separate him unto evil out of all the tribes of Israel, according to all the curses of the covenant that are written in this book of the law:
22

కాబట్టి మీ తరువాతH310 పుట్టుH6965 మీ సంతతివారునుH1121 దూరH7350దేశముH776నుండిH4480 వచ్చుH935 పరదేశులునుH5237 సమస్తH3605 జనములునుH1471H1931 దేశముయొక్కH776 తెగుళ్లనుH4347 యెహోవాH3068 దానిమీదికి తెప్పించినH2470 సంకటములనుH8463 చూచిH7200

So that the generation to come of your children that shall rise up after you, and the stranger that shall come from a far land, shall say, when they see the plagues of that land, and the sicknesses which the LORD hath laid upon it;
23

వారు, యెహోవాH3068 తన కోపోH639ద్రేకముచేతH2534 నశింపజేసినH2015 సొదొమH5467 గొమొఱ్ఱాH6017 అద్మాH126 సెబోయీములవలెH6636 ఆ సమస్తH3605 దేశమునుH776 గంధకముచేతనుH614 ఉప్పుచేతనుH4417 చెడిపోయిH8316, విత్తH2232బడకయుH3808 దానిలో ఏదియు బుట్టH6779కయుH3808 దానిలో ఏH3605 కూరయుH6212 మొలవH5927కయుH3808 ఉండుట చూచిH7200

And that the whole land thereof is brimstone, and salt, and burning, that it is not sown, nor beareth, nor any grass groweth therein, like the overthrow of Sodom, and Gomorrah, Admah, and Zeboim, which the LORD overthrew in his anger, and in his wrath:
24

–యెహోవాH3068 దేనిH4100బట్టిH5921 యీH2063 దేశమునుH776 ఇట్లుH3602 చేసెనోH6213? యీH2088 మహాH1419 కోపాగ్నికిH639 హేతువేమోH4100? అని చెప్పుకొందురుH559.

Even all nations shall say, Wherefore hath the LORD done thus unto this land? what meaneth the heat of this great anger?
25

మరియు వారు–వారి పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 ఐగుప్తుH4714 దేశములోH776నుండిH4480 వారిని రప్పించినH3318 తరువాత ఆయన తమతో చేసినH3772 నిబంధననుH1285 వారు నిరాకరించిరిH5800

Then men shall say, Because they have forsaken the covenant of the LORD God of their fathers, which he made with them when he brought them forth out of the land of Egypt:
26

తామెరుH3045గనిH3808 అన్యH312దేవతలనుH430, ఆయన వారికి నియమింH2505పనిH3808 దేవతలనుH430, పూజించిH7812 వాటికి నమస్కరించిరిH5647

For they went and served other gods, and worshipped them, gods whom they knew not, and whom he had not given unto them:
27

గనుక యీH2088 గ్రంథములోH5612 వ్రాయబడినH3789 శాపముH7045లన్నిటినిH3605 యీH1931 దేశముH776మీదికిH5921 తెప్పించుటకుH935 దానిమీద యెహోవాH3068 కోపముH639 రవులుకొనెనుH2734.

And the anger of the LORD was kindled against this land, to bring upon it all the curses that are written in this book:
28

యెహోవాH3068 తన కోపోH639ద్రేకముచేతనుH2534 అత్యుH1419గ్రతచేతనుH7110 తమ దేశములోH127 నుండిH4480 వారిని పెల్లగించిH5428, నేడున్నట్లుగాH3117 వారిని వెళ్లగొట్టిH7993 పరH312దేశముH776 పాలుచేసెనుH413.

And the LORD rooted them out of their land in anger, and in wrath, and in great indignation, and cast them into another land, as it is this day.
29

రహస్యములుH5641 మన దేవుడైనH430 యెహోవాకుH3068 చెందును. అయితే మనము ఈH2063 ధర్మశాస్త్రH8451 వాక్యముH1697లన్నిటిH3605 ననుసరించి నడుచుకొనునట్లుH6213 బయలుపరచబడినవిH1540 యెల్లప్పుడుH5769 మనవియు మన సంతతిH1121 వారివియునగునని చెప్పుదురుH559.

The secret things belong unto the LORD our God: but those things which are revealed belong unto us and to our children for ever, that we may do all the words of this law.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 30

1

నేనుH595 నీకు వినిపించినH8085 యీH428 సంగతుH1697లన్నియుH3605, అనగా దీవెనయుH1293 శాపమునుH7045 నీమీదికిH5921 వచ్చినH935 తరువాత నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను వెళ్లగొట్టించినH5080

And it shall come to pass, when all these things are come upon thee, the blessing and the curse, which I have set before thee, and thou shalt call them to mind among all the nations, whither the LORD thy God hath driven thee,
2

సమస్తH3605 జనములH1471 మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొనిH3824, నీ దేవుడైనH430 యెహోవాH3068వైపుH5704 తిరిగిH7725, నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుH6680 సమస్తమునుబట్టిH3605 నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 ఆయన మాటH6963 నీవును నీ సంతతివారునుH1121 వినినయెడలH8085

And shalt return unto the LORD thy God, and shalt obey his voice according to all that I command thee this day, thou and thy children, with all thine heart, and with all thy soul;
3

నీ దేవుడైనH430 యెహోవాH3068 చెరలోనిH7622 మిమ్మును తిరిగి రప్పించునుH7725. ఆయన మిమ్మును కరుణించిH7355, నీ దేవుడైనH430 యెహోవాH3068H3605 ప్రజలH5971లోనికిH4480 మిమ్మును చెదరగొట్టెనోH6327 వారిలోనుండిH4480 తాను మిమ్మును సమకూర్చిH6908 రప్పించునుH7725.

That then the LORD thy God will turn thy captivity, and have compassion upon thee, and will return and gather thee from all the nations, whither the LORD thy God hath scattered thee.
4

మీలో నెవరైన ఆకాశH8064 దిగంతములకుH7097 వెళ్ళగొట్టబడిననుH5080 అక్కడH8033నుండిH4480 నీ దేవుడైనH430 యెహోవాH3068 మిమ్మును సమకూర్చిH6908 అక్కడH8033నుండిH4480 రప్పించునుH3947.

If any of thine be driven out unto the outmost parts of heaven, from thence will the LORD thy God gather thee, and from thence will he fetch thee:
5

నీ పితరులకుH1 స్వాధీన పరచినH3423 దేశమునH776 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను చేర్చునుH935, నీవు దాని స్వాధీనపరచుకొందువుH3423; ఆయన నీకు మేలుచేసిH3190 నీ పితరులH1కంటెH4480 నిన్ను విస్తరింప జేయునుH7235.

And the LORD thy God will bring thee into the land which thy fathers possessed, and thou shalt possess it; and he will do thee good, and multiply thee above thy fathers.
6

మరియు నీవు బ్రదుకుటకైH2416 నీ పూర్ణH3605 హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315, నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించునట్లుH157 నీ దేవుడైనH430 యెహోవాH3068 తనకు లోబడుటకుH3824 నీ హృదయమునకునుH3824 నీ సంతతివారిH2233 హృదయమునకునుH3824 సున్నతి చేయునుH4135.

And the LORD thy God will circumcise thine heart, and the heart of thy seed, to love the LORD thy God with all thine heart, and with all thy soul, that thou mayest live.
7

అప్పుడు నిన్ను హింసించినH7291 నీ శత్రువులH341 మీదికినిH5921 నిన్ను ద్వేషించినH8130వారిమీదికినిH5921 నీ దేవుడైనH430 యెహోవాH3068H428 సమస్తH3605 శాపములనుH423 తెప్పించునుH5414.

And the LORD thy God will put all these curses upon thine enemies, and on them that hate thee, which persecuted thee.
8

నీవుH859 తిరిగి వచ్చిH7725 యెహోవాH3068 మాటH6963 వినిH8085, నేనుH595 నేడుH3117 నీ కాజ్ఞాపించుH6680 ఆయన ఆజ్ఞలH4687న్నిటినిH3605 గైకొనుచుందువుH6213.

And thou shalt return and obey the voice of the LORD, and do all his commandments which I command thee this day.
9

మరియు నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ చేతిH3027 పనుH4639లన్నిటిH3605 విషయములోను, నీ గర్భH990ఫల విషయములోనుH6529, నీ పశువులH929 విషయములోనుH6529, నీ భూమిH127 పంటH6529 విషయములోను నీకుH5921 మేలగుH2896నట్లుH834 నిన్ను వర్ధిల్లజేయునుH3498.

And the LORD thy God will make thee plenteous in every work of thine hand, in the fruit of thy body, and in the fruit of thy cattle, and in the fruit of thy land, for good: for the LORD will again rejoice over thee for good, as he rejoiced over thy fathers:
10

H2088 ధర్మశాస్త్రH8451 గ్రంథమందుH5612 వ్రాయబడినH3789 ఆయన ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 నీవు గైకొనిH8104, నీ దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినిH8085, నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 నీ దేవుడైనH430 యెహోవాH3068 వైపు మళ్లునప్పుడుH7725 యెహోవాH3068 నీ పితరులH1 యందు ఆనందించిH7797నట్లుH834 నీకు మేలు చేయుటకుH2896 నీయందును ఆనందించిH7797 నీవైపు మళ్లునుH7725.

If thou shalt hearken unto the voice of the LORD thy God, to keep his commandments and his statutes which are written in this book of the law, and if thou turn unto the LORD thy God with all thine heart, and with all thy soul.
11

నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుH6680H2063 ధర్మమునుH4687 గ్రహించుట నీకు కఠినమైనదిH6381 కాదుH3808, దూరమైH7350నదిH1931 కాదుH3808.

For this commandment which I command thee this day, it is not hidden from thee, neither is it far off.
12

మనము దానిని వినిH8085 గైకొనునట్లుH6213, ఎవడుH4310 ఆకాశమునకుH8064 ఎక్కిపోయిH5927 మనయొద్దకు దాని తెచ్చునుH3947? అని నీవనుకొనుటకుH559 అది ఆకాశమందుH8064 ఉండునదిH1931 కాదుH3808;

It is not in heaven, that thou shouldest say, Who shall go up for us to heaven, and bring it unto us, that we may hear it, and do it?
13

మనము దాని వినిH8085 గైకొనునట్లుH6213, ఎవడుH4310 సముద్రముH3220 దాటిH5674 మన యొద్దకుH413 దాని తెచ్చునుH3947 అని నీవను కొనH559నేల? అది సముద్రపుH3220 అద్దరిH5676 మించునదిH1931 కాదుH3808.

Neither is it beyond the sea, that thou shouldest say, Who shall go over the sea for us, and bring it unto us, that we may hear it, and do it?
14

నీవు దాని ననుసరించుటకుH6213 ఆ మాటH1697 నీకు బహుH3966 సమీపముగా నున్నదిH7138; నీ హృదయమునH3824 నీ నోట నున్నదిH6310.

But the word is very nigh unto thee, in thy mouth, and in thy heart, that thou mayest do it.
15

చూడుముH7200; నేడుH3117 నేను జీవమునుH2416 మేలునుH2896 మరణమునుH4194 కీడునుH7451 నీ యెదుటH6440 ఉంచియున్నానుH5414.

See, I have set before thee this day life and good, and death and evil;
16

నీవు బ్రదికిH2421 విస్తరించునట్లుగాH7235 నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించిH157 ఆయన మార్గములందుH1870 నడుచుకొనిH1980 ఆయన ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 విధులనుH4941 ఆచరించుమనిH8104 నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించుచున్నానుH6680. అట్లు చేసినయెడల నీవుH859 స్వాధీనపరచుకొనుటకుH3423 ప్రవేశించుH935 దేశములోH776 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునుH1288.

In that I command thee this day to love the LORD thy God, to walk in his ways, and to keep his commandments and his statutes and his judgments, that thou mayest live and multiply: and the LORD thy God shall bless thee in the land whither thou goest to possess it.
17

అయితే నీ హృదయముH3824 తిరిగిపోయిH6437, నీవు వినH8085నొల్లకH3808 యీడ్వబడినవాడవైH5080 అన్యH312దేవతలకుH430 నమస్కరించిH5647 పూజించినH7812 యెడలH518

But if thine heart turn away, so that thou wilt not hear, but shalt be drawn away, and worship other gods, and serve them;
18

మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియుH6, స్వాధీనపరచుకొనుటకుH3423 యొర్దానునుH3383 దాటపోవుచున్నH5674 దేశములోH127 మీరు అనేకదినములుH3117 ఉండరనియు నేడుH3117 నేను నీకు తెలియజెప్పుచున్నానుH5046.

I denounce unto you this day, that ye shall surely perish, and that ye shall not prolong your days upon the land, whither thou passest over Jordan to go to possess it.
19

నేడుH3117 జీవమునుH2416 మరణమునుH4194, ఆశీర్వాదమునుH1293 శాపమునుH7045 నేను నీ యెదుటనుH6440 ఉంచిH5414, భూమ్యాH776కాశములనుH8064 మీ మీద సాక్షులుగా పిలుచుచున్నానుH5749.

I call heaven and earth to record this day against you, that I have set before you life and death, blessing and cursing: therefore choose life, that both thou and thy seed may live:
20

నీ పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులకుH3290 ఆయన ప్రమాణము చేసినH7650 దేశములోH127 మీరు నివసించునట్లుH3427 యెహోవాయేH3068 నీ ప్రాణమునకునుH2416 నీ దీర్ఘాH753యుష్షుకునుH3117 మూలమై యున్నాడు. కాబట్టి నీవునుH859 నీ సంతానమునుH2233 బ్రదుకుచుH2421, నీ ప్రాణమునకుH2416 మూలమైన నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించిH157 ఆయన వాక్యమునుH6963 వినిH8085 ఆయనను హత్తుకొనునట్లునుH1692 జీవమును కోరుకొనుడిH2416.

That thou mayest love the LORD thy God, and that thou mayest obey his voice, and that thou mayest cleave unto him: for he is thy life, and the length of thy days: that thou mayest dwell in the land which the LORD sware unto thy fathers, to Abraham, to Isaac, and to Jacob, to give them.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 1

1

G5599 థెయొఫిలాG2321, యేసుG2424 తాను ఏర్పరచుకొనినG1586 అపొస్తలులకుG652 పరిశుద్ధాG40త్మG4151ద్వారాG1223, ఆజ్ఞాపించినG1781

The former treatise have I made, O Theophilus, of all that Jesus began both to do and teach,
2

తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడినG353 దినముG2250వరకుG891 ఆయన చేయుటకునుG4160 బోధించుటకునుG1321 ఆరంభించినG756 వాటినన్నిటినిG3956గూర్చిG4012 నా మొదటి గ్రంథమును రచించితిని.

Until the day in which he was taken up, after that he through the Holy Ghost had given commandments unto the apostles whom he had chosen:
3

ఆయనG846 శ్రమపడినG3958 తరువాత నలువదిG5062 దినములG2250వరకు వారికG846గపడుచుG3700, దేవునిG2316 రాజ్యG932విషయములనుG3588గూర్చి బోధించుచుG3004, అనేకG4183 ప్రమాణములనుG5039 చూపిG3936 వారికిG3739 తన్నుతానుG148 సజీవునిగాG2198 కనుపరచుకొనెనుG3700.

To whom also he shewed himself alive after his passion by many infallible proofs, being seen of them forty days, and speaking of the things pertaining to the kingdom of God:
4

ఆయన వారిని కలిసికొనిG4871 యీలాగు ఆజ్ఞాపించెను–G3853మీరు యెరూషలేముG2414నుండిG575 వెళ్లG5563G3361, నావలనG3450 వినినG191 తండ్రియొక్కG3962 వాగ్దానముG1860కొరకుG4037 కనిపెట్టుడి;

And, being assembled together with them, commanded them that they should not depart from Jerusalem, but wait for the promise of the Father, which, saith he, ye have heard of me.
5

యోహానుG2491 నీళ్లతోG5204 బాప్తిస్మము ఇచ్చెనుG907 గానిG1161 కొద్ది దినములలోగాG2250 మీరుG5210 పరిశుద్ధాG40త్మG4151లోG1722 బాప్తిస్మము పొందెదరనెనుG907.

For John truly baptized with water; but ye shall be baptized with the Holy Ghost not many days hence.
6

కాబట్టిG3767 వారుG3588 కూడివచ్చినప్పుడు–G4905ప్రభువాG2962, యీG5129 కాలG5550మందుG1722 ఇశ్రాయేలునకుG2474 రాజ్యమునుG932 మరలG600 అను గ్రహించెదవా? అని ఆయననుG846 అడుగగాG1905 ఆయన

When they therefore were come together, they asked of him, saying, Lord, wilt thou at this time restore again the kingdom to Israel?
7

–కాలములనుG2540 సమయములనుG5550 తండ్రిG3962 తనG2398 స్వాధీనG1849మందుంG1722చుకొనియున్నాడుG5087; వాటిని తెలిసికొనుటG1097 మీG5216 పనిG2076కాదుG3756.

And he said unto them, It is not for you to know the times or the seasons, which the Father hath put in his own power.
8

అయినను పరిశుద్ధాG40త్మG4151 మీG5209 మీదికిG1909 వచ్చునప్పుడుG1904 మీరు శక్తిG1411నొందెదరుG2983 గనుక మీరు యెరూషలేముG2419లోనుG1722, యూదయG2449 సమరయG4540 దేశముల యందంG1722తటనుG3956 భూG1093దిగంతములG2078 వరకునుG213 నాకుG3427 సాక్షులైG3144య౦దురనిG2071 వారితొ చెప్పెను.

But ye shall receive power, after that the Holy Ghost is come upon you: and ye shall be witnesses unto me both in Jerusalem, and in all Judaea, and in Samaria, and unto the uttermost part of the earth.
9

ఈ మాటలుG5023 చెప్పిG2036, వారుG846 చూచుచుండగాG991 ఆయన ఆరోహణమాయెనుG1869, అప్పుడుG2532 వారిG846 కన్నులకుG3788 కనబడకుండG575 ఒక మేఘముG3507 ఆయననుG846 కొనిపోయెనుG5274.

And when he had spoken these things, while they beheld, he was taken up; and a cloud received him out of their sight.
10

ఆయనG846 వెళ్లుచుండగాG4198, వారుG816 ఆకాశముG3772వైపుG1519 తేరి చూచుచుండిరిG2258. ఇదిగోG2400 తెల్లనిG3022 వస్త్రములుG2066 ధరించుకొనినG1722 యిద్దరుG1417 మనుష్యులుG435 వారియొద్దG846 నిలిచిG3936

And while they looked stedfastly toward heaven as he went up, behold, two men stood by them in white apparel;
11

–గలిలయG1057 మనుష్యులారాG435, మీరెందుకుG5101 నిలిచిG2476 ఆకాశముG3772వైపుG1519 చూచుచున్నారుG1689? మీయొద్దG5216నుండిG575 పరలోకముG3772నకుG1519 చేర్చుకొనబడినG353 యీG3778 యేసేG2424,ఏG3739 రీతిగాG5158 పరలోకముG3772నకుG1519 వెళ్లుటG4198 మీరు చూచితిరోGఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

Which also said, Ye men of Galilee, why stand ye gazing up into heaven? this same Jesus, which is taken up from you into heaven, shall so come in like manner as ye have seen him go into heaven.
12

అప్పుడుG5119 వారు ఒలీవలG1638 వనమనబడినG2564 కొండG3735నుండిG575 యెరూషలేముG2419నకుG1519 తిరిగి వెళ్లిరిG5290. ఆ కొండG3603 యెరూషలేమునకుG2419 విశ్రాంతిదినమునG4521 నడవదగినంతG3598 సమీపమున ఉన్నది,

Then returned they unto Jerusalem from the mount called Olivet, which is from Jerusalem a sabbath day's journey.
13

వారు పట్టణములోG1525 ప్రవేశించిG3753 తాముG5037 బసG2258 చేయుచుండినG3757 మేడగదిG5253లోనికిG159 ఎక్కిపోయిరిG305. వారెవరనగా పేతురుG4074, యోహానుG2491, యాకోబుG2385, అంద్రెయG406, ఫిలిప్పుG5376, తోమాG2381, బర్తొలొమయిG918, మత్తయిG3156, అల్ఫయిG256 కుమారుడగు యాకోబుG2385, జెలోతేG2208 అనబడిన సీమోనుG4613, యాకోబుG2385 కుమారుడగు యూదాG2455 అను వారు.

And when they were come in, they went up into an upper room, where abode both Peter, and James, and John, and Andrew, Philip, and Thomas, Bartholomew, and Matthew, James the son of Alphaeus, and Simon Zelotes, and Judas the brother of James.
14

వీరంG3778దరునుG3956, వీరితోకూడG4862 కొందరు స్త్రీలునుG1135, యేసుG2424 తల్లియైనG3384 మరియయుG3137 ఆయనG846 సహోదరులునుG80 ఏకమనస్సుతోG3661 ఎడతెగకG2258 ప్రార్థన చేయుచుండిరిG.

These all continued with one accord in prayer and supplication, with the women, and Mary the mother of Jesus, and with his brethren.
15

G5025 కాలG2250మందుG1722 ఇంచుమించుG5613 నూటG1540 ఇరువదిమందిG1501 సహోదరులుG80 కూడిG1909యుండగాG2258 పేతురుG4074 వారిG3101 మధ్యG3319 నిలిచిG450 ఇట్లనెనుG2036

And in those days Peter stood up in the midst of the disciples, and said, (the number of names together were about an hundred and twenty,)
16

–సహోదరులారాG80, యేసునుG2424 పట్టుకొనినవారికిG4815 త్రోవ చూపినG3595 యూదానుG2455గూర్చిG4012 పరిశుద్ధాG40త్మG4151 దావీదుG1138ద్వారాG1223 పూర్వము పలికినG4277 లేఖనముG1124 నెరవేరG4137వలసియుండెనుG1163.

Men and brethren, this scripture must needs have been fulfilled, which the Holy Ghost by the mouth of David spake before concerning Judas, which was guide to them that took Jesus.
17

అతడుG2258 మనG2254లోG4862 ఒకడుగా ఎంచబడినవాడైG2674 యీG5026 పరిచర్యలోG1248 పాలుG2819పొందెనుG2975.

For he was numbered with us, and had obtained part of this ministry.
18

ఈ యూదాG3778 ద్రోహమువలనG93 సంపాదించిన రూకలG3408 నిచ్చిG1537 యొక పొలముG5564 కొనెనుG2932. అతడు తలక్రిందుగాG4248పడిG1096 నడిమికిG3319 బద్దలైనందునG2997 అతనిG846 పేగుG4698లన్నియుG3956 బయటికి వచ్చెనుG1632.

Now this man purchased a field with the reward of iniquity; and falling headlong, he burst asunder in the midst, and all his bowels gushed out.
19

ఈ సంగతిG1096 యెరూషలేములోG2419 కాపురమున్నG2730 వారికందరికిG3956 తెలియవచ్చెనుG1110 గనుక వారిG846 భాషలోG1258 ఆ పొలముG5564 అకెల్దమG184 అనబడియున్నదిG2564; దానికి రక్తG129భూమిG5564 అని అర్థముG5123. ఇందుకు ప్రమాణముగా

And it was known unto all the dwellers at Jerusalem; insomuch as that field is called in their proper tongue, Aceldama, that is to say, The field of blood.
20

–అతనిG846 యిల్లుG1886 పాడైG2048పోవునుగాకG1096 దానిG846లోG1722 ఎవడునుG2077 కాపురG2730ముండక పోవునుగాకG3361 అతనిG846 యుద్యోగముG1984 వేరొకడుG2087 తీసికొనునుగాకG2983 అని కీర్తనలG5568 గ్రంథముG976లోG1722 వ్రాయబడియున్నదిG1125.

For it is written in the book of Psalms, Let his habitation be desolate, and let no man dwell therein: and his bishoprick let another take.
21

కాబట్టిG3767 యోహానుG2491 బాప్తిస్మమిచ్చిG908నదిG575 మొదలుకొనిG756 ప్రభువైనG2962 యేసుG2424 మనG2257యొద్దనుండిG575 పరమునకు చేర్చుకొనబడినG353 దినముG2250 వరకుG2193,

Wherefore of these men which have companied with us all the time that the Lord Jesus went in and out among us,
22

ఆయన మనG2248 మధ్యG1909 సంచరించుచుండినG1525 కాలG5550మంతయుG3956 మనతోG2254 కలిసియున్నG4905 వీరిలో ఒకడుG1520, మనG2254తోG4862 కూడ ఆయనG846 పునరుత్థానమునుగూర్చిG386 సాక్షియై యుండుటG3144 ఆవశ్యకమనిG1096 చెప్పెను.

Beginning from the baptism of John, unto that same day that he was taken up from us, must one be ordained to be a witness with us of his resurrection.
23

అప్పుడుG2532 వారు యూస్తుG2459 అను మారుపేరుగలG1941 బర్సబ్బాG923 అనబడినG2564 యోసేపుG2501, మత్తీయG3159 అను ఇద్దరినిG1417 నిలువబెట్టిG2476

And they appointed two, Joseph called Barsabas, who was surnamed Justus, and Matthias.
24

ఇట్లని ప్రార్థనచేసిరి–G4336అందరిG3956 హృదయములనుG2589 ఎరిగియున్న ప్రభువాG2962,

And they prayed, and said, Thou, Lord, which knowest the hearts of all men, shew whether of these two thou hast chosen,
25

తనG2398 చోటికిG5117 పోవుటకుG4198 యూదాG2455 తప్పిపోయిG3845 పోగొట్టుకొనిన యీG5026 పరిచర్యలోనుG1248 అపొస్తలత్వములోనుG651 పాలుG2819పొందుటకుG2983 వీG5130రిద్దరిG1417లోG1537 నీవు ఏర్పరచుకొనినవానినిG1586 కనబరచుమనిరిG322.

That he may take part of this ministry and apostleship, from which Judas by transgression fell, that he might go to his own place.
26

అంతట వారు వీరినిగూర్చిG846 చీట్లుG2819వేయగాG1325 మత్తీయG3159పేరటG1909 చీటిG2819 వచ్చెనుG4098 గనుకG2532 అతడు పదునొకండుమందిG1733 అపొస్తలులG652తోG3326 కూడ లెక్కింపబడెనుG4785.

And they gave forth their lots; and the lot fell upon Matthias; and he was numbered with the eleven apostles.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.