Day 51
Day 52 : లేవీయకాండము 23-24 & లూకా 13
Day 53

లేవీయకాండము అధ్యాయము 23

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696–మీరు చాటింపవలసినH7121 యెహోవాH3068 నియామకకాలములుH4150 ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధH6944 సంఘములుగాH4744 కూడవలెను; నా నియామకకాలములుH4150 ఇవిH428.

Speak unto the children of Israel, and say unto them, Concerning the feasts of the LORD, which ye shall proclaim to be holy convocations, even these are my feasts.
3

ఆరుH8337 దినములుH3117 పనిH4399చేయవలెనుH6213; వారము వారము ఏడవH7637 దినముH3117 విశ్రాంతిH7676దినముH3117; అది పరిశుద్ధH6944సంఘపు దినముH4744. అందులో మీరు ఏH3605 పనియైననుH4399 చేయH6213కూడదుH3605. మీ సమస్తH3605 నివాసములయందుH4186 అదిH1931 యెహోవాH3068 నియమించిన విశ్రాంతిదినముH7676.

Six days shall work be done: but the seventh day is the sabbath of rest, an holy convocation; ye shall do no work therein: it is the sabbath of the LORD in all your dwellings.
4

ఇవిH428 యెహోవాH3068 నియామకకాలములుH4150, నియమించిన కాలములనుబట్టిH4150 మీరు చాటింపవలసినH7121 పరిశుద్ధH6944సంఘపుదినములుH4744 ఇవి.

These are the feasts of the LORD, even holy convocations, which ye shall proclaim in their seasons.
5

మొదటిH7223 నెలH2320 పదుH6240నాలుగవH702 దినమునH3117 సాయంకాలH6153మందుH996 యెహోవాH3068 పస్కాపండుగH6453 జరుగును.

In the fourteenth day of the first month at even is the LORD'S passover.
6

H2088 నెలH2320 పదుH6240నయిదవH2568 దినమునH3117 యెహోవాకుH3068 పొంగని రొట్టెలH4682 పండుగH2282 జరుగును; ఏడుH7651 దినములుH3117 మీరు పొంగని వాటినేH4682 తినవలెనుH398

And on the fifteenth day of the same month is the feast of unleavened bread unto the LORD: seven days ye must eat unleavened bread.
7

మొదటిH7223 దినమునH3117 మీరు పరిశుద్ధH6944 సంఘముగాH4744 కూడవలెనుH1961. అందులో మీరు జీవనోపాధియైనH5656 ఏ పనియుH4399 చేయH6213కూడదుH3808.

In the first day ye shall have an holy convocation: ye shall do no servile work therein.
8

ఏడుH7651 దినములుH3117 మీరు యెహోవాకుH3068 హోమార్పణముH801 చేయవలెనుH7126. ఏడవH7651 దినమునH3117 పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైనH5656H3605 పనియుH4399 చేయH6213కూడదనిH3808 వారితో చెప్పుము.

But ye shall offer an offering made by fire unto the LORD seven days: in the seventh day is an holy convocation: ye shall do no servile work therein.
9

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
10

–నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH559–నేనుH589 మీకిచ్చుచున్నH5414 దేశముH776నకుH413 మీరు వచ్చిH935 దాని పంటనుH7105 కోయునప్పుడుH7114 మీ మొదటిH7225 పంటలోH7105 ఒక పననుH6016 యాజకునిH3548 యొద్దకుH413 తేవలెనుH935.

Speak unto the children of Israel, and say unto them, When ye be come into the land which I give unto you, and shall reap the harvest thereof, then ye shall bring a sheaf of the firstfruits of your harvest unto the priest:
11

యెహోవాH3068 మిమ్ము నంగీకరించునట్లుH7522 అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ పననుH6016 అల్లాడింపవలెనుH5130. విశ్రాంతిదినమునకుH7676 మరుదినమునH4283 యాజకుడుH3548 దానిని అల్లాడింపవలెనుH5130.

And he shall wave the sheaf before the LORD, to be accepted for you: on the morrow after the sabbath the priest shall wave it.
12

మీరు ఆ పననుH6016 అర్పించుH5130దినమునH3117 నిర్దోషమైనH8549 యేడాదిH8141 పొట్టేలునుH3532 యెహోవాకుH3068 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213

And ye shall offer that day when ye wave the sheaf an he lamb without blemish of the first year for a burnt offering unto the LORD.
13

దాని నైవేద్యముH4503 నూనెతోH8081 కలిసినH1101 రెండుH8147 పదియవ వంతులH6241 గోధుమపిండిH5560. అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముH801. దాని పానార్పణముH5262 ముప్పావుH7243 ద్రాక్షారసముH3196.

And the meat offering thereof shall be two tenth deals of fine flour mingled with oil, an offering made by fire unto the LORD for a sweet savour: and the drink offering thereof shall be of wine, the fourth part of an hin.
14

మీరు మీ దేవునికిH430 అర్పణము తెచ్చువరకుH5704 ఆ దినమెల్లH3117 మీరు రొట్టె యేమిH3899 పేలాలేమిH7039 పచ్చని వెన్నులేమిH3759 తినH398కూడదుH3808. ఇది మీ తరతరములకుH1755 మీ నివాసస్థలముH4186లన్నిటిలోH3605 నిత్యమైనH5769 కట్టడH2708.

And ye shall eat neither bread, nor parched corn, nor green ears, until the selfsame day that ye have brought an offering unto your God: it shall be a statute for ever throughout your generations in all your dwellings.
15

మీరు విశ్రాంతిదినమునకుH7676 మరునాడుH4283 మొదలుకొనిH4480, అనగా అల్లాడించుH8573 పననుH6016 మీరు తెచ్చినH935 దినముH3117 మొదలుకొనిH4480 యేడుH7651 వారములుH7676 లెక్కింపవలెనుH5608; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములుH7676 ఉండవలెనుH1961.

And ye shall count unto you from the morrow after the sabbath, from the day that ye brought the sheaf of the wave offering; seven sabbaths shall be complete:
16

ఏడవH7637 విశ్రాంతిదినపుH7676 మరుదినముH4283వరకుH5704 మీరు ఏబదిH2572 దినములుH3117 లెక్కించిH5608 యెహోవాకుH3068 క్రొత్తఫలముతోH2319 నైవేద్యముH4503 అర్పింపవలెనుH7126.

Even unto the morrow after the seventh sabbath shall ye number fifty days; and ye shall offer a new meat offering unto the LORD.
17

మీరు మీ నివాసములH4186లోనుండిH4480 తూములో రెండేసిH8147 పదియవవంతులH6241 పిండిగలH5560 రెండుH8147 రొట్టెలనుH3899 అల్లాడించుH8573 అర్పణముగా తేవలెనుH935. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టిH2557 కాల్చవలెనుH644. అవి యెహోవాకుH3068 ప్రథమఫలములH1061 అర్పణము.

Ye shall bring out of your habitations two wave loaves of two tenth deals: they shall be of fine flour; they shall be baken with leaven; they are the firstfruits unto the LORD.
18

మరియు మీరు ఆ రొట్టెH3899లతోH5921 నిర్దోషమైనH8549 యేడుH7651 ఏడాదిH8141 మగ గొఱ్ఱపిల్లలనుH3532 ఒకH259 కోడెH1241దూడనుH6499 రెండుH8141 పెద్ద పొట్టేళ్లనుH352 అర్పింపవలెనుH7126. అవి వారి నైవేద్యములతోనుH4503 వారి పానార్పణములతోనుH5262 దహనబలియైH5930 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమమగునుH801.

And ye shall offer with the bread seven lambs without blemish of the first year, and one young bullock, and two rams: they shall be for a burnt offering unto the LORD, with their meat offering, and their drink offerings, even an offering made by fire, of sweet savour unto the LORD.
19

అప్పుడు మీరు మేకలలోH5795 ఒకH259 పోతునుH8163 పాపపరిహారార్థబలిగాH2403 అర్పించిH6213 రెండుH8147 ఏడాదిH8141 గొఱ్ఱపిల్లలనుH3532 సమాధానబలిగాH8002 అర్పింపవలెనుH2077.

Then ye shall sacrifice one kid of the goats for a sin offering, and two lambs of the first year for a sacrifice of peace offerings.
20

యాజకుడుH3548 ప్రథమఫలములH1061 రొట్టెH3899లతోH5921 వాటిని ఆ రెండుH8147 పొట్టేళ్లను యెహోవాH3068 సన్నిధినిH6440 అల్లాడింపవలెనుH8573. అవి యెహోవాకుH3068 ప్రతిష్ఠింపH6944బడినవైH1961 యాజకునివగునుH3548.

And the priest shall wave them with the bread of the firstfruits for a wave offering before the LORD, with the two lambs: they shall be holy to the LORD for the priest.
21

H2088నాడేH3117 మీరు పరిశుద్ధH6944 సంఘముగాH4744 కూడవలెననిH1961 చాటింపవలెనుH7121. అందులో మీరు జీవనోపాధియైనH5656 ఏ పనియుH4399 చేయH6213కూడదుH3808. ఇది మీ సమస్తH3605నివాసములలోH4186 మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

And ye shall proclaim on the selfsame day, that it may be an holy convocation unto you: ye shall do no servile work therein: it shall be a statute for ever in all your dwellings throughout your generations.
22

మీరు మీ పంటH776చేనుH7105 కోయునప్పుడుH7114 నీ పొలముయొక్కH7704 ఓరలను పూర్తిగాH3615 కోయకూడదుH3808, నీ కోతలోH7105 రాలిన పరిగెనుH3951 ఏరుకొనH3950కూడదుH3808, బీదలకునుH6041 పరదేశులకునుH1616 వాటిని విడిచిపెట్టవలెనుH5800; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

And when ye reap the harvest of your land, thou shalt not make clean riddance of the corners of thy field when thou reapest, neither shalt thou gather any gleaning of thy harvest: thou shalt leave them unto the poor, and to the stranger: I am the LORD your God.
23

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses, saying,
24

–నీవు ఇశ్రాయేలీయులH3478తోH413 ఇట్లనుముH1696–ఏడవH7637 నెలలోH2320 మొదటిH259 దినముH3117 మీకు విశ్రాంతిదినముH7677. అందులో జ్ఞాపకార్థH2146శృంగధ్వనిH8643 వినినప్పుడు మీరు పరిశుద్ధH6944 సంఘముగాH4744 కూడవలెనుH1961.

Speak unto the children of Israel, saying, In the seventh month, in the first day of the month, shall ye have a sabbath, a memorial of blowing of trumpets, an holy convocation.
25

అందులో మీరు జీవనోపాధియైనH5656 ఏ పనియుH4399 చేయుటH6213 మానిH3808 యెహోవాకుH3068 హోమముH801 చేయవలెనుH6213.

Ye shall do no servile work therein: but ye shall offer an offering made by fire unto the LORD.
26

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses, saying,
27

–ఈH2088 యేడవH7637 నెలH2320 పదియవH6218 దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థH3725 దినముH3117; అందులో మీరు పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడవలెనుH1961. మిమ్మును మీరుH5315 దుఃఖపరచుకొనిH6031 యెహోవాకుH3068 హోమము చేయవలెనుH801.

Also on the tenth day of this seventh month there shall be a day of atonement: it shall be an holy convocation unto you; and ye shall afflict your souls, and offer an offering made by fire unto the LORD.
28

H2088 దినమునH3117 మీరు ఏH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808; మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 మీరు మీ నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసికొనుటకైH3722 అది ప్రాయశ్చిత్తార్థH3722 దినముH3117.

And ye shall do no work in that same day: for it is a day of atonement, to make an atonement for you before the LORD your God.
29

H2088 దినమునH3117 తన్ను తాను దుఃఖపరుచుH6031కొననిH3808 ప్రతివాడుH3605 తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

For whatsoever soul it be that shall not be afflicted in that same day, he shall be cut off from among his people.
30

H2088 దినమునH3117H3605 పనినైననుH4399 చేయుH6213 ప్రతివానినిH3605 వాని ప్రజలH5971లోనుండకుండH4480 నాశము చేసెదనుH6.

And whatsoever soul it be that doeth any work in that same day, the same soul will I destroy from among his people.
31

అందులో మీరు ఏ పనియుH4399 చేయH6213కూడదుH3808. అది మీ సమస్తH3605 నివాసములలోH4186 మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

Ye shall do no manner of work: it shall be a statute for ever throughout your generations in all your dwellings.
32

అదిH1931 మీకు మహా విశ్రాంతిదినముH7676, మిమ్మును మీరుH5315 దుఃఖపరచుకొనవలెనుH6031. ఆ నెలH2320 తొమ్మిదవనాటిH8672 సాయంకాలముH6153 మొదలుకొనిH4480 మరుసటి సాయంకాలముH6153వరకుH5704 మీరు విశ్రాంతిదినముగాH7676 ఆచరింపవలెనుH7673.

It shall be unto you a sabbath of rest, and ye shall afflict your souls: in the ninth day of the month at even, from even unto even, shall ye celebrate your sabbath.
33

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
34

–నీవు ఇశ్రాయేలీయులH3478తోH413 ఇట్లనుముH1696–ఈ యేడవH7637 నెలH2320 పదుH6240నయిదవH2568 దినముH3117 మొదలుకొని యేడుH7651 దినములవరకుH3117 యెహోవాకుH3068 పర్ణశాలలH5521 పండుగనుH2282 జరుపవలెను.

Speak unto the children of Israel, saying, The fifteenth day of this seventh month shall be the feast of tabernacles for seven days unto the LORD.
35

వాటిలో మొదటిH7223 దినమునH3117 మీరు పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైనH5656 యేH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808.

On the first day shall be an holy convocation: ye shall do no servile work therein.
36

ఏడుH7651 దినములుH3117 మీరు యెహోవాకుH3068 హోమముH801 చేయవలెను. ఎనిమిదవH8066 దినమునH3117 మీరు పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడిH1961 యెహోవాకుH3068 హోమార్పణముH801 చేయవలెనుH7126. అదిH1931 మీకు వ్రతదినముగాH6116 ఉండును. అందులో మీరు జీవనోపాధియైనH5656 యేH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808.

Seven days ye shall offer an offering made by fire unto the LORD: on the eighth day shall be an holy convocation unto you; and ye shall offer an offering made by fire unto the LORD: it is a solemn assembly; and ye shall do no servile work therein.
37

యెహోవాH3068 నియమించిన విశ్రాంతిదినములుH7676 గాకయుH905, మీరు దానములనిచ్చుH4979 దినములుగాకయుH905, మీ మ్రొక్కుబడిH5088 దినములుగాకయు, మీరు యెహోవాకుH3068 స్వేచ్ఛార్పణములనిచ్చుH5071 దినములుగాకయు, యెహోవాకుH3068 హోమద్రవ్యమునేమిH801 దహనబలి ద్రవ్యము నేమిH5930 నైవేద్యమునేమిH4503 బలినేమిH2077 పానీయార్పణములనేమిH5262 అర్పించుటకైH7126 పరిశుద్ధH6944 సంఘపుH4744 దినములుగా మీరు చాటింపవలసినH7121 యెహోవాH3068 నియామక కాలములుH4150 ఇవిH428.

These are the feasts of the LORD, which ye shall proclaim to be holy convocations, to offer an offering made by fire unto the LORD, a burnt offering, and a meat offering, a sacrifice, and drink offerings, every thing upon his day:
38

ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొనిరావలెను.

Beside the sabbaths of the LORD, and beside your gifts, and beside all your vows, and beside all your freewill offerings, which ye give unto the LORD.
39

అయితే ఏడవH7637 నెలH2320 పదుH6240నయిదవH2568 దినమునH3117 మీరు భూమిH776పంటనుH8393 కూర్చుకొనగాH622 ఏడుH7651 దినములుH3117 యెహోవాకుH3068 పండుగH2282 ఆచరింపవలెనుH2287. మొదటిH7223 దినముH3117 విశ్రాంతిదినముH7677, ఎనిమిదవH8066 దినముH3117 విశ్రాంతిదినముH7677.

Also in the fifteenth day of the seventh month, when ye have gathered in the fruit of the land, ye shall keep a feast unto the LORD seven days: on the first day shall be a sabbath, and on the eighth day shall be a sabbath.
40

మొదటిH7223 దినమునH3117 మీరు దబ్బపండ్లను ఈతH8558మట్టలనుH3709 గొంజిH1926 చెట్లH6086కొమ్మలనుH6529 కాలువలయొద్దనుండుH5158 నిరవంజి చెట్లనుH6155 పట్టుకొనిH3947 యేడుH7651దినములుH3117 మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉత్సహించుచుండవలెనుH8055.

And ye shall take you on the first day the boughs of goodly trees, branches of palm trees, and the boughs of thick trees, and willows of the brook; and ye shall rejoice before the LORD your God seven days.
41

అట్లు మీరు ఏటేటH8141 ఏడుH7651 దినములుH3117 యెహోవాకుH3068 పండుగగాH2282 ఆచరింపవలెనుH2287. ఇది మీ తరతరములలోH1755 నిత్యమైనH5769 కట్టడH2708. ఏడవH7637 నెలలోH2320 దానిని ఆచరింపవలెనుH2287.

And ye shall keep it a feast unto the LORD seven days in the year. It shall be a statute for ever in your generations: ye shall celebrate it in the seventh month.
42

నేనుH589 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినప్పుడుH3318 వారిని పర్ణశాలలోH5521 నివసింపH3427చేసితిననిH853 మీ జనులుH1755 ఎరుగునట్లుH3045 ఏడుH7651 దినములుH3117 మీరు పర్ణశాలలలోH5521 నివసింపవలెనుH3427.ఇశ్రాయేలీయులలోH3478 పుట్టినH249వారందరుH3605 పర్ణశాలలలోH5521 నివసింపవలెనుH3427.

Ye shall dwell in booths seven days; all that are Israelites born shall dwell in booths:
43

నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

That your generations may know that I made the children of Israel to dwell in booths, when I brought them out of the land of Egypt: I am the LORD your God.
44

అట్లు మోషేH4872 ఇశ్రాయేలీయుH3478లకుH413 యెహోవాH3068 నియామక కాలములనుH4150 తెలియచెప్పెనుH1696.

And Moses declared unto the children of Israel the feasts of the LORD.

లేవీయకాండము అధ్యాయము 24

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–దీపముH5216 నిత్యముH8548 వెలుగుచుండునట్లు ప్రదీపముH3947 కొరకు దంచిH3795 తీసిన అచ్చమైనH2134 ఒలీవH2132 నూనెనుH8081 తేవలెననిH3947 ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించుముH6680.

Command the children of Israel, that they bring unto thee pure oil olive beaten for the light, to cause the lamps to burn continually.
3

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 శాసనములH5715 అడ్డతెరకుH6532 వెలుపలH2351 అహరోనుH175 సాయంకాలముH6153 మొదలుకొనిH4480 ఉదయముH1242వరకుH5704 అది వెలుగునట్లుగా యెహోవాH3068 సన్నిధినిH6440 దాని చక్కపరచవలెనుH6186. ఇది మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

Without the vail of the testimony, in the tabernacle of the congregation, shall Aaron order it from the evening unto the morning before the LORD continually: it shall be a statute for ever in your generations.
4

అతడు నిర్మలమైనH2889 దీపవృక్షముH4501 మీదH5921 ప్రదీపములనుH5216 యెహోవాH3068 సన్నిధినిH6440 నిత్యముH8548 చక్కపరచవలెనుH6186.

He shall order the lamps upon the pure candlestick before the LORD continually.
5

నీవు గోధుమలపిండినిH5560 తీసికొనిH3947 దానితో పంH6240డ్రెండుH8147 భక్ష్యములనుH2471 వండవలెనుH644. ఒక్కొక్కH259 భక్ష్యమునH2471 సేరు సేరుH6241 పిండి యుండవలెనుH1961.

And thou shalt take fine flour, and bake twelve cakes thereof: two tenth deals shall be in one cake.
6

యెహోవాH3068 సన్నిధినిH6440 నిర్మలమైనH2889 బల్లH7979మీదH5921 ఆరేసిH8337 భక్ష్యములు గల రెండుH8147 దొంతులుగాH4634 వాటిని ఉంచవలెనుH7760.

And thou shalt set them in two rows, six on a row, upon the pure table before the LORD.
7

ఒక్కొక్క దొంతిH4635మీదH5921 స్వచ్ఛమైనH2134 సాంబ్రాణిH3828 ఉంచవలెనుH5414. అది యెహోవాయెదుటH3068 మీ ఆహారమునకుH3899 జ్ఞాపకార్థమైనH234 హోమముగాH801 ఉండునుH1961.

And thou shalt put pure frankincense upon each row, that it may be on the bread for a memorial, even an offering made by fire unto the LORD.
8

యాజకుడుH3548 ప్రతి విశ్రాంతిH7676 దినమునH3117 నిత్యH5769నిబంధననుబట్టిH1285 ఇశ్రాయేలీయులH3478 యొద్దH4480 దాని తీసికొని నిత్యముH8548 యెహోవాH3068 సన్నిధినిH6440 చక్కపరచవలెనుH6186.

Every sabbath he shall set it in order before the LORD continually, being taken from the children of Israel by an everlasting covenant.
9

అది అహరోనుకునుH175 అతని సంతతివారికిH1121 ఉండవలెనుH1961. వారు పరిశుద్ధH6918స్థలములోH4725 దాని తినవలెనుH398. నిత్యమైనH5769 కట్టడH2706 చొప్పున యెహోవాకుH3068 చేయు హోమముH801లలోH4480 అది అతి పరిశుద్ధముH6944.

And it shall be Aaron's and his sons'; and they shall eat it in the holy place: for it is most holy unto him of the offerings of the LORD made by fire by a perpetual statute.
10

ఇశ్రాయేలీయురాలగుH1931 ఒక స్త్రీకినిH802 ఐగుప్తీయుడగుH4713 ఒక పురుషునికినిH376 పుట్టినవాడొకడుH1121 ఇశ్రాయేలీయులH1121 మధ్యకుH8432 వచ్చెనుH3318.

And the son of an Israelitish woman, whose father was an Egyptian, went out among the children of Israel: and this son of the Israelitish woman and a man of Israel strove together in the camp;
11

ఆ ఇశ్రాయేలీH3482యురాలిH802 కుమారునికినిH1121 ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీH3482యురాలిH802 కుమారుడుH1121 యెహోవాH3068 నామమునుH8034 దూషించి శపింపగాH7043 జనులు మోషేH4872యొద్దకుH413 వాని తీసికొనివచ్చిరిH935. వాని తల్లిH517పేరుH8034 షెలోమీతుH8019; ఆమె దానుH1835 గోత్రికుడైనH4294 దిబ్రీH1704కుమార్తెH1704

And the Israelitish woman's son blasphemed the name of the LORD, and cursed. And they brought him unto Moses: (and his mother's name was Shelomith, the daughter of Dibri, of the tribe of Dan:)
12

యెహోవాH3068 యేమి సెలవిచ్చునోH6310 తెలిసికొనువరకుH6567 వానిని కావలిలోH4929 ఉంచిరిH5117.

And they put him in ward, that the mind of the LORD might be shewed them.
13

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses, saying,
14

–శపించినవానినిH7043 పాళెముH4264 వెలుపలికిH4480 తీసికొనిరమ్ముH3318; వాని శాపవచనమును వినినH8085వారందరుH3605 వాని తలH7218మీదH5921 తమ చేతుH3027లుంచినH5564 తరువాత సర్వH3605సమాజముH5712 రాళ్లతోH7275 వాని చావగొట్టవలెను.

Bring forth him that hath cursed without the camp; and let all that heard him lay their hands upon his head, and let all the congregation stone him.
15

మరియు నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696–తన దేవునిH430 శపించువాడుH7043 తన పాపశిక్షనుH2399 భరింపవలెనుH5375.

And thou shalt speak unto the children of Israel, saying, Whosoever curseth his God shall bear his sin.
16

యెహోవాH3068 నామమునుH8034 దూషించువాడుH5344 మరణశిక్షనొందవలెనుH4191; సర్వH3605సమాజముH5712 రాళ్లతోH7275 అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశియేగానిH1616 స్వదేశియేగానిH249 యెహోవాH3068 నామమునుH8034 దూషించినయెడలH5344 వానికి మరణశిక్ష విధింపవలెనుH4191.

And he that blasphemeth the name of the LORD, he shall surely be put to death, and all the congregation shall certainly stone him: as well the stranger, as he that is born in the land, when he blasphemeth the name of the LORD, shall be put to death.
17

ఎవడైననుH376 ఒకనినిH5315 ప్రాణహత్యచేసినH5221యెడల వానికి మరణశిక్ష విధింపవలెనుH4191.

And he that killeth any man shall surely be put to death.
18

జంతుH5315 ప్రాణహత్య చేసినవాడుH5221 ప్రాణముH5315నకుH8478 ప్రాణమిచ్చిH5315 దాని నష్టము పెట్టుకొనవలెనుH7999.

And he that killeth a beast shall make it good; beast for beast.
19

ఒకడుH376 తన పొరుగువానికిH5997 కళంకముH3971 కలుగజేసినH5414యెడలH3588 వాడు చేసిH6213నట్లుH834 వానికి చేయవలెనుH6213.

And if a man cause a blemish in his neighbour; as he hath done, so shall it be done to him;
20

విరుగగొట్టబడిన దానిH7667 విషయములోH8478 విరుగగొట్టబడుటయేH7667 శిక్ష. కంటిH5869కిH8478 కన్నుH5869 పంటిH8127కిH8478 పల్లుH8127, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందునH3971 వానికి కళంకము కలుగజేయవలెనుH5414.

Breach for breach, eye for eye, tooth for tooth: as he hath caused a blemish in a man, so shall it be done to him again.
21

జంతువునుH929 చావగొట్టినవాడుH5221 దాని నష్టము నిచ్చుకొనవలెనుH7999. నరహత్యH5221చేసినవానికిH120 మరణశిక్ష విధింపవలెనుH4191.

And he that killeth a beast, he shall restore it: and he that killeth a man, he shall be put to death.
22

మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెనుH4941. మీలోనున్న పరదేశికిH1616 మీరు చేసినట్టుH1961 మీ స్వదేశికినిH249 చేయవలెనుH1961. నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 వారితో చెప్పుము అనెను.

Ye shall have one manner of law, as well for the stranger, as for one of your own country: for I am the LORD your God.
23

కాబట్టి మోషేH4872 ఇశ్రాయేలీయుH3478లతోH413 ఈలాగు చెప్పెనుH1696–శపించినవానినిH7043 పాళెముH4264 వెలుపలికిH2351 తీసికొనిపోయిH3318 రాళ్లతోH68 వాని చావగొట్టవలెనుH7275, యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్టుH834 ఇశ్రాయేలీయులుH3478 చేసిరి.

And Moses spake to the children of Israel, that they should bring forth him that had cursed out of the camp, and stone him with stones. And the children of Israel did as the LORD commanded Moses.

లూకా అధ్యాయము 13

1

పిలాతుG4091 గలిలయులైనG1057 కొందరిG3739 రక్తముG129 వారిG846 బలులG2378తోG3326 కలిపియుండెనుG3396. ఆG846 కాలమునG2540 అక్కడనున్నG3918 కొందరుG5100 ఆ సంగతి యేసుతోG2424 చెప్పగాG518

There were present at that season some that told him of the Galilaeans, whose blood Pilate had mingled with their sacrifices.
2

ఆయనG846 వారితోG846 ఇట్లనెనుG2036–ఈG3778 గలిలయులుG1057 అట్టిG5108 హింసలు పొందినందునG3958 వారు గలిలయుG1057లందరిG3956కంటెG3844 పాపులనిG268 మీరు తలంచు చున్నారాG1380?

And Jesus answering said unto them, Suppose ye that these Galilaeans were sinners above all the Galilaeans, because they suffered such things?
3

కారనిG3780 మీతోG5213 చెప్పుచున్నానుG3004; మీరు మారుమనస్సుG3340 పొందనియెడలG3361 మీరందరునుG3956 ఆలాగేG5615 నశింతురుG622.

I tell you, Nay: but, except ye repent, ye shall all likewise perish.
4

మరియుG2532 సిలోయముG4611లోనిG1722 గోపురముG4444 పడిG4098 చచ్చినG615 ఆ పదుG1176నెనిమిదిమందిG3638, యెరూషలేములోG2419 కాపురమున్నG2730వారందరిG3956కంటెG3844 అపరాధులనిG3781 తలంచుG1380చున్నారాG3754?

Or those eighteen, upon whom the tower in Siloam fell, and slew them, think ye that they were sinners above all men that dwelt in Jerusalem?
5

కారనిG3780 మీతోG5213 చెప్పుచున్నానుG3004; మీరు మారుమనస్సుG3340 పొందనియెడలG3361 మీరందరునుG3956 ఆలాగేG3668 నశింతురుG622.

I tell you, Nay: but, except ye repent, ye shall all likewise perish.
6

మరియు ఆయన వారితో ఈG5026 ఉపమానముG3850 చెప్పెనుG3004–ఒక మనుష్యునిG5100 ద్రాక్షతోటలోG290 అంజూరపు చెట్టొకటిG4808 నాటబడిG5452 యుండెనుG2192. అతడు దానిG846 పండ్లుG2590 వెదకG2212 వచ్చి నప్పుడుG2064 ఏమియు దొరకG2147లేదుG3756

He spake also this parable; A certain man had a fig tree planted in his vineyard; and he came and sought fruit thereon, and found none.
7

గనుక అతడు–ఇదిగోG2400 మూడేంG5140డ్లనుండిG2094 నేను ఈG5026 అంజూరపు చెట్టునG4808 పండ్లుG2590 వెదకG2212వచ్చుచున్నానుG2064 గాని యేమియుG3756 దొరకలేదుG2147; దీనిని నరికివేయుముG1581, దీనివలన ఈ భూమియుG1093 ఏలG2444 వ్యర్థమై పోవలెననిG2673 ద్రాక్షతోట మాలితోG289 చెప్పెనుG2036.

Then said he unto the dresser of his vineyard, Behold, these three years I come seeking fruit on this fig tree, and find none: cut it down; why cumbereth it the ground?
8

అయితే వాడుG3588–అయ్యాG2962, నేను దానిచుట్టుG4012 త్రవ్విG4626, యెరువుG2874 వేయుమట్టుకుG906G5124 సంవత్సరముG2094కూడG2532 ఉండనిమ్ముG863;

And he answering said unto him, Lord, let it alone this year also, till I shall dig about it, and dung it:
9

అది ఫలించినG2590 సరి, లేనియెడలG1490 నరికించివేయుమనిG1581 అతనితోG846 చెప్పెనుG3004.

And if it bear fruit, well: and if not, then after that thou shalt cut it down.
10

విశ్రాంతి దినమునG4521 ఆయనG2258 యొకG3391 సమాజమందిరముG4864లోG1722 బోధించుచున్నప్పుడుG1321

And he was teaching in one of the synagogues on the sabbath.
11

పదుG1176నెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 బలహీనపరచుG769 దయ్యముG4151 పట్టినG2192 యొక స్త్రీG1135 అచ్చట నుండెనుG2258. ఆమె నడుము వంగిపోయిG4794 యెంత మాత్రమునుG3838 చక్కగా నిలువబడలేకుండెనుG352.

And, behold, there was a woman which had a spirit of infirmity eighteen years, and was bowed together, and could in no wise lift up herself.
12

యేసుG2424 ఆమెనుG846 చూచిG1492, రమ్మని పిలిచిG4377–అమ్మాG1135, నీG675 బలహీనతనుండిG769 విడుదల పొంది యున్నావనిG630 ఆమెతోG846 చెప్పిG2036

And when Jesus saw her, he called her to him, and said unto her, Woman, thou art loosed from thine infirmity.
13

ఆమెమీదG846 చేతుG5495లుంచG2007 గానే ఆమె చక్కగా నిలువబడిG461 దేవునిG2316 మహిమపరచెనుG1392.

And he laid his hands on her: and immediately she was made straight, and glorified God.
14

యేసుG2424 విశ్రాంతిదినమునG4521 స్వస్థపరచినందునG2323 ఆ సమాజ మందిరపు అధికారిG752 కోపముతో మండిపడిG23, జనసమూహ మునుG3793 చూచి–పనిచేయG2038దగినG1163 ఆరుG1803 దినములుG2250 కలవుG1526 గనుక ఆ దినములలోనేG5025 వచ్చిG2064 స్వస్థతపొందుడిG2323; విశ్రాంతిG4521దినG2250 మందుG3588 రావద్దనిG3361 చెప్పెనుG3004.

And the ruler of the synagogue answered with indignation, because that Jesus had healed on the sabbath day, and said unto the people, There are six days in which men ought to work: in them therefore come and be healed, and not on the sabbath day.
15

అందుకుG3767 ప్రభువుG2962–వేషధారులారాG5273, మీలోG5216 ప్రతివాడునుG1538 విశ్రాంతిదినమునG4521 తనG848 యెద్దునైననుG1016 గాడిదనైననుG3688 గాడిG5336యొద్దనుండిG575 విప్పిG3089, తోలు కొనిపోయిG520, నీళ్లు పెట్టును గదాG4222.

The Lord then answered him, and said, Thou hypocrite, doth not each one of you on the sabbath loose his ox or his ass from the stall, and lead him away to watering?
16

ఇదిగోG2400 పదుG1176నెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 సాతానుG4567 బంధించినG1210 అబ్రాహాముG11 కుమార్తెG2364యైనG5607 యీమెనుG5026 విశ్రాంతిG4521దినమందుG2250G5127 కట్లనుండిG1199 విడిపింప దగదాG3089? అని అతనితో చెప్పెను.

And ought not this woman, being a daughter of Abraham, whom Satan hath bound, lo, these eighteen years, be loosed from this bond on the sabbath day?
17

ఆయనG846 ఈ మాటలుG5023 చెప్పినప్పుడుG3004 ఆయనG846 నెదిరించినG480 వారందరుG3956 సిగ్గుపడిరిG2617; అయితే జనసమూహG3793మంతయుG3956 ఆయనG846 చేసినG1096 ఘన కార్యములన్నిటినిG1741 చూచి సంతోషించెనుG5463.

And when he had said these things, all his adversaries were ashamed: and all the people rejoiced for all the glorious things that were done by him.
18

ఆయన–దేవునిG2316 రాజ్యముG932 దేనినిG5101 పోలియున్నదిG3664? దేనితోG5101 దానిG846 పోల్తునుG3666?

Then said he, Unto what is the kingdom of God like? and whereunto shall I resemble it?
19

ఒక మనుష్యుడుG444 తీసికొని పోయిG2983 తనG1438 తోటలోG2779వేసినG906 ఆవగింజనుG4615 పోలియున్నదిG3664. అది పెరిగిG837 వృక్షG1186మాయెనుG1096; ఆకాశG3772పక్షులుG4071 దానిG846 కొమ్మలG2798 యందుG1722 నివసించెననెనుG2681.

It is like a grain of mustard seed, which a man took, and cast into his garden; and it grew, and waxed a great tree; and the fowls of the air lodged in the branches of it.
20

మరలG3825 ఆయన–దేవునిG2316 రాజ్యమునుG932 దేనితోG5101 పోల్తునుG3666?

And again he said, Whereunto shall I liken the kingdom of God?
21

ఒక స్త్రీG1135 తీసికొనిG2983 , అంతయుG3650 పులిసి పొంగుG2220 వరకుG2193 మూడుG5140 కుంచములG4568 పిండిలోG224 దాచి పెట్టినG1470 పుల్లని పిండినిG2219 పోలియున్నదనిG3664 చెప్పెనుG2036 .

It is like leaven, which a woman took and hid in three measures of meal, till the whole was leavened.
22

ఆయన యెరూషలేమునకుG2419 ప్రయాణమై పోవుచుG197 బోధించుచుG1321 పట్టణములలోనుG4172 గ్రామములలోనుG2968 సంచారము చేయుచుండెనుG1279 .

And he went through the cities and villages, teaching, and journeying toward Jerusalem.
23

ఒకడుG5100–ప్రభువాG2962 , రక్షణపొందు వారుG4982 కొద్దిమందేనాG3641 ? అని ఆయనG846 నడుగగాG2036

Then said one unto him, Lord, are there few that be saved? And he said unto them,
24

ఆయనG3588 వారినిG846 చూచి–ఇరుకుG4728 ద్వారమునG4439 ప్రవేశింపG1525 పోరాడుడిG75 ; అనేకులుG4183 ప్రవేశింపG1525 జూతురుG2212 గాని వారివలనG2480 కాదనిG3756 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

Strive to enter in at the strait gate: for many, I say unto you, will seek to enter in, and shall not be able.
25

ఇంటి యజమానుడుG3617 లేచిG1453 తలుపుG2374వేసినG608 తరువాత మీరు వెలుపలG1854 నిలిచిG2476 తలుపుG2374 తట్టిG2925–అయ్యాG2962 , మాకుG2254 తలుపు తీయుమనిG455 చెప్పG3004 నారంభించి నప్పుడుG756

When once the master of the house is risen up, and hath shut to the door, and ye begin to stand without, and to knock at the door, saying, Lord, Lord, open unto us; and he shall answer and say unto you, I know you not whence ye are:
26

ఆయన–మీ రెక్కడివారోG4159 మిమ్మునుG5209 ఎరుగG1492ననిG3756 ఉత్తరముG611 మీతోG5213 చెప్పునుG2046 . అందుకు మీరు నీ సముఖమందుG1799 మేము తినిG5315 త్రాగుచుంటిమేG4095 ; నీవు మాG2257 వీధులలోG4113 బోధించితివేG1321 అని చెప్పG3004 సాగుదురుG756 .

Then shall ye begin to say, We have eaten and drunk in thy presence, and thou hast taught in our streets.
27

అప్పుడాయన–మీ రెక్కడివారోG4159 మిమ్మునుG5209 ఎరుగG1492ననిG3756 మీతోG5213 చెప్పు చున్నానుG3004 ; అక్రమముG93 చేయుG2040 మీరందరుG3956 నాG1700 యొద్దనుండిG575 తొలగిపొండనిG868 చెప్పునుG2046 .

But he shall say, I tell you, I know you not whence ye are; depart from me, all ye workers of iniquity.
28

అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబులునుG2384 సకలG3956 ప్రవక్తలునుG4396 దేవునిG2316 రాజ్యములోG932 ఉండుటయు, మీరుG5209 వెలుపలికిG1854 త్రోయబడుటయుG1544 , మీరు చూచుG3700నప్పుడుG3752 మీరు ఏడ్చుచుG2805 పండ్లుG3599 కొరుకుదురుG1030 .

There shall be weeping and gnashing of teeth, when ye shall see Abraham, and Isaac, and Jacob, and all the prophets, in the kingdom of God, and you yourselves thrust out.
29

మరియుG2532 జనులు తూర్పుG395నుండియుG575 పడమటనుండియుG1424 ఉత్తరమునుండియుG1005 దక్షిణమునుండియుG3558 వచ్చిG2240 , దేవునిG2316 రాజ్యమందుG932 కూర్చుందురుG347 .

And they shall come from the east, and from the west, and from the north, and from the south, and shall sit down in the kingdom of God.
30

ఇదిగోG2400 కడపటిG2078 వారిలోG1526 కొందరుG3739 మొదటిG4413 వారగుదురుG2071 , మొదటిG4413 వారిలోG1526 కొందరుG3739 కడపటిG2078 వారగుదురనిG2071 చెప్పెను.

And, behold, there are last which shall be first, and there are first which shall be last.
31

G846 గడియలోనేG2250 కొందరుG5100 పరిసయ్యులుG5330 వచ్చిG4334–నీ విక్కడనుండిG1782 బయలుదేరిG4198 పొమ్ముG1831 ; హేరోదుG2264 నిన్నుG4571 చంపG615 గోరుచున్నాడనిG2309 ఆయనతోG846 చెప్పగాG3004

The same day there came certain of the Pharisees, saying unto him, Get thee out, and depart hence: for Herod will kill thee.
32

ఆయన వారినిG846 చూచి–మీరు వెళ్లిG4198 , ఆ నక్కతోG258 ఈలాగు చెప్పుడిG2036–ఇదిగోG2400 నేడునుG4594 రేపునుG839 నేను దయ్యములనుG1140 వెళ్లగొట్టుచుG1544 (రోగులను) స్వస్థపరచుచుG2392నుండిG2005 మూడవ దినమునG5154 పూర్ణ సిద్ధి పొందెదనుG5048 .

And he said unto them, Go ye, and tell that fox, Behold, I cast out devils, and I do cures to day and to morrow, and the third day I shall be perfected.
33

అయిననుG4133 నేడుG4594 రేపుG839 ఎల్లుండిG2192 నా త్రోవను నేనుG3165 పోవుచుండవలెనుG4198 ; ప్రవక్తG4396 యెరూషలేమునకుG2419 వెలుపలG1854 నశింపG622 వల్లG1735పడదుG3756 .

Nevertheless I must walk to day, and to morrow, and the day following: for it cannot be that a prophet perish out of Jerusalem.
34

యెరూషలేమాG2419 , యెరూషలేమాG2419 , ప్రవక్తలనుG4396 చంపుచుG615 , నీG846 యొద్దకుG4314 పంప బడినవారినిG649 రాళ్లతో కొట్టుచుG3036 ఉండుదానా, కోడిG3733 తనG1438 పిల్లలనుG3555 తన రెక్కలG4420 క్రిందG5259 ఏలాగు చేర్చుకొనునోG1996 ఆలాగేG5158–ఎన్నో మారులుG4212 నేను నీG4675 ప్లిలలనుG5043 చేర్చుకొనవలెననిG1996 యుంటినిగాని మీ రొల్లకపోతిరిG3756 .

O Jerusalem, Jerusalem, which killest the prophets, and stonest them that are sent unto thee; how often would I have gathered thy children together, as a hen doth gather her brood under her wings, and ye would not!
35

ఇదిగోG2400 మీG5216 యిల్లుG3624 మీకుG5213 పాడుగాG2048 విడువబడుచున్నదిG863–ప్రభువుG2962 పేరటG3686 వచ్చువాడుG2064 స్తుతింపబడునుగాకనిG2127 మీరు చెప్పుG2036వరకుG3753 మీరు నన్నుG3165 చూడG1492రనిG3364 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004 .

Behold, your house is left unto you desolate: and verily I say unto you, Ye shall not see me, until the time come when ye shall say, Blessed is he that cometh in the name of the Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.