Day 358
Day 359 : జెఫన్యా 1-3 & ప్రకటన 9-10
Day 360

జెఫన్యా అధ్యాయము 1

1

యూదాH3063రాజగుH4428 ఆమోనుH526 కుమారుడైనH1121 యోషీయాH2977 దినములలోH3117 హిజ్కియాకుH2396 పుట్టిన అమర్యాH568 కుమారుడగుH1121 గెదల్యాకుH1436 జననమైన కూషీH3570 కుమారుడగుH1121 జెఫన్యాH6846కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697.

The word of the LORD which came unto Zephaniah the son of Cushi, the son of Gedaliah, the son of Amariah, the son of Hizkiah, in the days of Josiah the son of Amon, king of Judah.
2

ఏమియు విడవకుండ భూమిమీదనున్నH127 సమస్తమునుH3605 నేను ఊడ్చివేసెదనుH5486; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

I will utterly consume all things from off the land, saith the LORD.
3

మను ష్యులనేమిH120 పశువులనేమిH929 నేను ఊడ్చివేసెదనుH5486; ఆకాశH8064 పక్షులనేమిH5775 సముద్రH3220 మత్స్యములనేమిH1709 దుర్జనులనేమిH4384 వారు చేసిన అపవాదములనేమిH7563 నేను ఊడ్చివేసెదనుH5486; భూమిమీదH127 ఎవరుH5921నుH4480 లేకుండH6440 మనుష్యH120 జాతిని నిర్మూలము చేసెదనుH3772; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

I will consume man and beast; I will consume the fowls of the heaven, and the fishes of the sea, and the stumblingblocks with the wicked; and I will cut off man from off the land, saith the LORD.
4

నా హస్తమునుH3027 యూదావారిH3063మీదనుH5921 యెరూషలేముH3389 నివాసులందరిH3605మీదనుH5921 చాపిH5186, బయలుH1168దేవత యొక్కH4480 భక్తులలో శేషించినవారినిH7605, దానికిH5973 ప్రతిష్ఠితులగువారినిH3548, దాని అర్చకులనుH3649 నిర్మూలము చేసెదనుH3772.

I will also stretch out mine hand upon Judah, and upon all the inhabitants of Jerusalem; and I will cut off the remnant of Baal from this place, and the name of the Chemarims with the priests;
5

మిద్దెలH1406మీదH5921 ఎక్కి ఆకాశH8064 సమూహములకు మ్రొక్కువారినిH7812 యెహోవాH3068 పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమునుH బట్టియు మ్రొక్కిH7812 ప్రమాణము చేయువారినిH7650 నేను నిర్మూలము చేసెదను.

And them that worship the host of heaven upon the housetops; and them that worship and that swear by the LORD, and that swear by Malcham;
6

యెహోవానుH3068 అనుసH1245రింపకH3808 ఆయనను విసర్జించిH5472 ఆయన యొద్ద విచారణH1875 చేయనివారినిH3808 నేను నిర్మూలము చేసెదను.

And them that are turned back from the LORD; and those that have not sought the LORD, nor enquired for him.
7

ప్రభువైనH136 యెహోవాH3069 దినముH3117 సమీపమాయెనుH7138, ఆయన బలియొకటిH2077 సిద్ధపరచియున్నాడుH3559, తాను పిలిచిన వారినిH7121 ఆయన ప్రతిష్ఠించియున్నాడుH6942, యెహోవాH3069 సన్ని ధిని మౌనముగా నుండుడిH2013.

Hold thy peace at the presence of the Lord GOD: for the day of the LORD is at hand: for the LORD hath prepared a sacrifice, he hath bid his guests.
8

యెహోవాH3068 యేర్పరచిన బలిH2077 దినమందుH3117 అధిపతులనుH8269 రాజH4428కుమారులనుH1121 అన్యదేశస్థులవలెH5237 వస్త్రములుH4403 వేసికొనువారిH3847నందరినిH3605 నేను శిక్షింతునుH6485.

And it shall come to pass in the day of the LORD'S sacrifice, that I will punish the princes, and the king's children, and all such as are clothed with strange apparel.
9

మరియు ఇండ్ల గడపలుH4670 దాటివచ్చిH1801 యజమానునిH113 యింటినిH1004 మోసముతోనుH4820 బలాత్కారముతోనుH2555 నింపువారినిH4390 ఆ దినH3117 మందుH1931 నేనుH5921 శిక్షింతునుH6485.

In the same day also will I punish all those that leap on the threshold, which fill their masters' houses with violence and deceit.
10

H1931 దినమందుH3117 మత్స్యపుH1709 గుమ్మముH8179లోH4480 రోదనH6818శబ్దమునుH6963, పట్టణపు దిగువH4932 భాగమునH4480 అంగ లార్పునుH3215 వినబడును, కొండలH1389 దిక్కునుండిH4480 గొప్పH1419 నాశనము వచ్చునుH7667. ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And it shall come to pass in that day, saith the LORD, that there shall be the noise of a cry from the fish gate, and an howling from the second, and a great crashing from the hills.
11

కనానీయుH3667లందరుH3605 నాశమైరిH1820, ద్రవ్యముH3701 సమకూర్చుకొనినH5187వారందరునుH3605 నిర్మూలము చేయబడిరిH3772 గనుకH3588 మక్తేషుH4389 లోయ నివాసులారాH3427, అంగలార్చుడిH3213.

Howl, ye inhabitants of Maktesh, for all the merchant people are cut down; all they that bear silver are cut off.
12

H1931 కాలమునH6256 నేను దీపములుH5216 పట్టుకొని యెరూషలేమునుH3389 పరిశోధింతునుH2664, మడ్డిH8105మీదH5921 నిలిచినH7087 ద్రాక్షారసమువంటివారైయెహోవాH3068 మేలైననుH3190 కీడైనను చేయువాడుH7489 కాడనిH3808 మనస్సులోH3824 అనుకొనువారినిH559 శిక్షింతునుH6485.

And it shall come to pass at that time, that I will search Jerusalem with candles, and punish the men that are settled on their lees: that say in their heart, The LORD will not do good, neither will he do evil.
13

వారి ఆస్తిH2428 దోపుడుH4933 సొమ్మగునుH1961, వారి ఇండ్లుH1004 పాడగునుH8077, వారు ఇండ్లుH1004 కట్టుదురుH1129 గాని వాటిలో కాపురH3427 ముండరుH3808, ద్రాక్షతోటలుH3754 నాటుదురుH5193 గాని వాటి రసమునుH3196 పానముH8354చేయరుH3808.

Therefore their goods shall become a booty, and their houses a desolation: they shall also build houses, but not inhabit them; and they shall plant vineyards, but not drink the wine thereof.
14

యెహోవాH3068 మహాH1419 దినముH3117 సమీపమాయెనుH7138, యెహోవాH3068 దినముH3117 సమీపమైH7138 అతిH3966 శీఘ్రముగాH4118 వచ్చుచున్నది. ఆలకించుడిH6963, యెహోవాH3068 దినముH3117 వచ్చుచున్నది, పరాక్రమశాలురుH1368 మహాH4751రోదనముH6873 చేయుదురు.

The great day of the LORD is near, it is near, and hasteth greatly, even the voice of the day of the LORD: the mighty man shall cry there bitterly.
15

H1931 దినముH3117 ఉగ్రతదినముH5678, శ్రమయుH6869 ఉప ద్రవమునుH4691 మహానాశనమునుH4875 కమ్ముదినముH653, అంధకారమునుH2822 గాఢాంధకారమునుH6205 కమ్ముదినముH653, మేఘములునుH6051 గాఢాంధ కారమునుH6205 కమ్ముదినముH653.

That day is a day of wrath, a day of trouble and distress, a day of wasteness and desolation, a day of darkness and gloominess, a day of clouds and thick darkness,
16

ఆ దినమునH3117 ప్రాకారములుగలH1219 పట్టణములH5892 దగ్గరను, ఎత్తయినH1364 గోపురములH6438 దగ్గరను యుద్ధH5921 ఘోషణయుH8643 బాకానాదమునుH7782 వినబడును.

A day of the trumpet and alarm against the fenced cities, and against the high towers.
17

జనులు యెహోవాH3068 దృష్టికి పాపము చేసిరిH2398 గనుకH3588 నేను వారి మీదికిH120 ఉపద్రవము రప్పింపబోవుచున్నానుH6887; వారు గ్రుడ్డి వారివలెH5787 నడిచెదరుH1980, వారి రక్తముH1818 దుమ్మువలెH6083 కారునుH8210,వారి మాంసముH3894 పెంటవలెH1561 పారవేయబడునుH8210.

And I will bring distress upon men, that they shall walk like blind men, because they have sinned against the LORD: and their blood shall be poured out as dust, and their flesh as the dung.
18

యెహోవాH3068 ఉగ్రతH5678 దినమునH3117 తమ వెండిH3701 బంగారములుH2091 వారిని తప్పింపH5337 లేకH3201పోవునుH3808, రోషాH7068గ్నిH784చేతH3588 భూమిH776యంతయుH3605 దహింప బడునుH398, హఠాత్తుగాH926 ఆయన భూH776నివాసులH3427నందరినిH3605 సర్వ నాశనముH3617 చేయబోవుచున్నాడుH6213.

Neither their silver nor their gold shall be able to deliver them in the day of the LORD'S wrath; but the whole land shall be devoured by the fire of his jealousy: for he shall make even a speedy riddance of all them that dwell in the land.

జెఫన్యా అధ్యాయము 2

1

సిగ్గుH3700మాలినH3808 జనులారాH1471, కూడి రండిH7197, పొట్టుH4671 గాలికి ఎగురునట్లుH5674 సమయము గతించుచున్నది.

Gather yourselves together, yea, gather together, O nation not desired;
2

విధి నిర్ణయముH2706 కాకమునుపేH2962 యెహోవాH3068 కోపాH639గ్నిH2740 మీ మీదికిH5921 రాకH935 మునుపేH2962, మిమ్మును శిక్షించుటకై యెహోవాH3068 ఉగ్రతH639దినముH3117 రాకH935మునుపేH2962 కూడిరండిH7197.

Before the decree bring forth, before the day pass as the chaff, before the fierce anger of the LORD come upon you, before the day of the LORD'S anger come upon you.
3

దేశములోH776 సాత్వికులైH6035 ఆయన న్యాయవిధులH4941 ననుసరించుH6466 సమస్తH3605 దీనులారా, యెహో వానుH3068 వెదకుడిH1245; మీరు వెదకిH1245 వినయముగలవారైH6038 నీతినిH6664 అనుసరించినయెడలH1245 ఒకవేళH194 ఆయన ఉగ్రతH639 దినమునH3117 మీరు దాచబడుదురుH5641.

Seek ye the LORD, all ye meek of the earth, which have wrought his judgment; seek righteousness, seek meekness: it may be ye shall be hid in the day of the LORD'S anger.
4

గాజాపట్టణముH5804 నిర్జనH5800మగునుH1961, అష్కెలోనుH831 పాడై పోవునుH8077, మధ్యాహ్నకాలమందుH6672 అష్డోదుH795వారు బయటికి పారదోలబడుదురుH1644, ఎక్రోనుH6138 పట్టణము దున్నబడునుH6131.

For Gaza shall be forsaken, and Ashkelon a desolation: they shall drive out Ashdod at the noon day, and Ekron shall be rooted up.
5

సముద్రH3220ప్రాంతమందుH2256 నివసించుH3427 కెరేతీయులారాH3774, మీకు శ్రమH1945; ఫిలిష్తీయులH6430 దేశమైనH776 కనానూH3667, నిన్ను గూర్చిH5921 యెహోవాH3068 సెలవిచ్చునH1697దేమనగానీయందు ఒక కాపురస్థుడైననుH3427 లేకుండH369 నేను నిన్ను లయముచేతునుH6.

Woe unto the inhabitants of the sea coast, the nation of the Cherethites! the word of the LORD is against you; O Canaan, the land of the Philistines, I will even destroy thee, that there shall be no inhabitant.
6

సముద్రH3220ప్రాంతముH2256 గొఱ్ఱల కాపరులుH5116 దిగు మేతస్థలH3741మగునుH1961, మందలకుH6629 దొడ్లుH1448 అచ్చట నుండునుH1961.

And the sea coast shall be dwellings and cottages for shepherds, and folds for flocks.
7

తమ దేవుడైనH430 యెహోవాH3068 యూదావారినిH3063 కటాక్షించిH6485 వారిని చెరలోనుండిH7622 రప్పించగాH7725 అచ్చటవారిలో శేషించినH7611 వారికి ఒక స్థలముంH2256డునుH1961; వారు అచ్చట తమ మందలనుH5921 మేపుదురుH7462, అస్తమయమునH6153 వారు అష్కెలోనుH831 ఇండ్లలోH1004 పండుకొందురుH7257.

And the coast shall be for the remnant of the house of Judah; they shall feed thereupon: in the houses of Ashkelon shall they lie down in the evening: for the LORD their God shall visit them, and turn away their captivity.
8

మోయాబువారుH4124 చేసిన నిందయుH2781, అమ్మోనువారుH5983 పలికిన దూషణ మాటలునుH1421 నాకు వినబడెనుH8085; వారు నా జనులH5971 సరిహద్దులలోH1366 ప్రవేశించి అతిశయపడిH1431 వారిని దూషించిరిH5921.

I have heard the reproach of Moab, and the revilings of the children of Ammon, whereby they have reproached my people, and magnified themselves against their border.
9

నాH589 జీవముH2416తోడు మోయాబుదేశముH4124 సొదొమ పట్టణమువలెనుH5467, అమ్మోనుదేశముH5983 గొమొఱ్ఱా పట్టణమువలెనుH6017 అగునుH1961. అవి ముండ్లH2738చెట్లకునుH4476 ఉప్పుH4379 గోతులకునుH4417 స్థానమై నిత్యముH5704 పాడుగాH8077 ఉండును; నా జనులలోH5971 శేషించువారుH3499 ఆ దేశములను దోచుకొందురుH962; నా జనులలోH1471 శేషించువారుH3499 వాటిని స్వతంత్రించు కొందురుH5157. కాబట్టిH3651 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 సైన్య ములకుH6635 అధిపతియగు యెహోవాH3068వాక్కుH5002 ఇదే.

Therefore as I live, saith the LORD of hosts, the God of Israel, Surely Moab shall be as Sodom, and the children of Ammon as Gomorrah, even the breeding of nettles, and saltpits, and a perpetual desolation: the residue of my people shall spoil them, and the remnant of my people shall possess them.
10

వారు అతిశయపడి సైన్యములకుH6635 అధిపతియగుH3068 యెహోవాH3068 జనులనుH5971 దూషించిరిH2778 గనుకH3588 వారి గర్వమునుH1347బట్టిH8478 యిదిH2063 వారికి సంభవించునుH1431.

This shall they have for their pride, because they have reproached and magnified themselves against the people of the LORD of hosts.
11

జనములH1471 ద్వీపములలోH339 నివసించు వారందరునుH3605 తమతమ స్థానములH4725నుండిH4480 తనకే నమస్కారము చేయునట్లుH7812 భూమిలోనున్నH776 దేవతలనుH430 ఆయన నిర్మూలము చేయునుH7329, యెహోవాH3068 వారికిH5921 భయంకరుడుగాH3372 ఉండును.

The LORD will be terrible unto them: for he will famish all the gods of the earth; and men shall worship him, every one from his place, even all the isles of the heathen.
12

కూషీయులారాH3569,మీరుH859నుH1571 నా ఖడ్గముచేతH2719 హతులవుదురుH2491.

Ye Ethiopians also, ye shall be slain by my sword.
13

ఆయన ఉత్తరదేశముH6828మీదH5921 తన హస్తమునుH3027 చాపిH5186 అష్షూరుH804 దేశమును నాశనముచేయునుH6; నీనెవెH5210 పట్టణమును పాడుH8077 చేసిH7760 దానిని ఆరిపోయినH6723 యెడారివలెH4057 చేయునుH7760.

And he will stretch out his hand against the north, and destroy Assyria; and will make Nineveh a desolation, and dry like a wilderness.
14

దానిలో పసుల మందలుH5739 పండుకొనునుH7257; సకలH3605జాతిH1471 జంతువులునుH2416 గంపులుగా కూడును; గూడ బాతులునుH6893 తుంబోళ్లునుH7090 వారి ద్వారముల పైకమ్ములమీదH3730 నిలుచునుH3885; పక్షుల శబ్దములునుH7891 కిటికీలలోH2474 వినబడును; గడపలమీదH5592 నాశనము కను పించునుH2721. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటినిH731 యెహోవా నాశనము చేయునుH6168.

And flocks shall lie down in the midst of her, all the beasts of the nations: both the cormorant and the bittern shall lodge in the upper lintels of it; their voice shall sing in the windows; desolation shall be in the thresholds: for he shall uncover the cedar work.
15

నాH589వంటిH5750 పట్టణముH5892 మరి యొకటి లేదనిH657 మురియుచు ఉత్సాహపడుచుH5947 నిర్విచార ముగాH983 ఉండినH3427 పట్టణముH5892 ఇదేH2063. అది పాడైపోయెనేH8047, మృగములుH2416 పండుకొనుH4769 స్థలమాయెనే అని దాని మార్గ మున పోవుH5674వారందరుH3605 చెప్పుకొనుచుH559, ఈసడించుచుH8319 పోపొమ్మని చేH3027సైగ చేయుదురుH5128.

This is the rejoicing city that dwelt carelessly, that said in her heart, I am, and there is none beside me: how is she become a desolation, a place for beasts to lie down in! every one that passeth by her shall hiss, and wag his hand.

జెఫన్యా అధ్యాయము 3

1

ముష్కరమైనదియుH4784 భ్రష్టమైనదియుH1351 అన్యాయము చేయునదియునగుH3238 పట్టణమునకుH5892 శ్రమH1945.

Woe to her that is filthy and polluted, to the oppressing city!
2

అది దేవుని మాటH6963 ఆలకింH3947చదుH3808, శిక్షకుH4148 లోబH8085డదుH3808, యెహోవాయందుH3068 విశ్వాసH982 ముంచదుH3808, దాని దేవునిH430యొద్దకుH413 రాH7126దుH3808.

She obeyed not the voice; she received not correction; she trusted not in the LORD; she drew not near to her God.
3

దాని మధ్యH7130 దాని అధిపతులుH8269 గర్జనచేయుH7580 సింహములుH738, దాని న్యాయాధి పతులుH8199 రాత్రియందుH6153 తిరుగులాడుచు తెల్లవారువరకుH1242 ఎరలో ఏమియు మిగులకుండH3808 భక్షించుH1633 తోడేళ్లుH2061.

Her princes within her are roaring lions; her judges are evening wolves; they gnaw not the bones till the morrow.
4

దాని ప్రవక్తలుH5030 గప్పాలు కొట్టుH900వారుH376, విశ్వాసఘాతకులుH6348; దాని యాజకులుH3548 ధర్మశాస్త్రమునుH8451 నిరాకరించిH2554 ప్రతిష్ఠిత వస్తువులనుH6944 అపవిత్రపరతురుH2490.

Her prophets are light and treacherous persons: her priests have polluted the sanctuary, they have done violence to the law.
5

అయితే న్యాయము తీర్చుH6662 యెహోవాH3068 దాని మధ్యనున్నాడుH7130; ఆయన అక్రమముH5766 చేయువాడుH6213 కాడుH3808, అనుదినముH1242 తప్పకుండ ఆయన న్యాయ విధులనుH4941 బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియుH5737 లేదుH3808; అయినను నీతిహీనులుH5767 సిగ్గెH1322రుH3045గరుH3808

The just LORD is in the midst thereof; he will not do iniquity: every morning doth he bring his judgment to light, he faileth not; but the unjust knoweth no shame.
6

నేను అన్య జనులనుH1471 నిర్మూలము చేయగాH3772 వారి కోటలునుH6438 పాడగునుH8074, ఒకడైన సంచH1097రించకుండH4480 వారి వీధులనుH2351 పాడుచేసి యున్నానుH2717, జనముH376 లేకుండనుH4480 వాటియందెవరునుH369 కాపురH3427 ముండకుండనుH4480 వారి పట్టణములనుH5892 లయపరచినవాడనుH6658 నేనే.

I have cut off the nations: their towers are desolate; I made their streets waste, that none passeth by: their cities are destroyed, so that there is no man, that there is none inhabitant.
7

దాని విషయమై నా నిర్ణయమంతటిH4148 చొప్పున మీ నివాసస్థలముH4583 సర్వనాశముH3772 కాకుండునట్లుH3808, నాయందుH5921 భయభక్తులు కలిగి శిక్షకులోబడుH6485దురనిH559 నేననుకొంటిని గానిH403 వారు దుష్‌క్రియలుH7843 చేయుటయందుH5949 అత్యాశగలవా రైరిH3947.

I said, Surely thou wilt fear me, thou wilt receive instruction; so their dwelling should not be cut off, howsoever I punished them: but they rose early, and corrupted all their doings.
8

కాబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చు వాక్కుH5002 ఏదనగా నాకొరకు కనిపెట్టుడిH2442, నేను లేచిH6965 యెరపట్టుకొనుH5706 దినము కొరకుH3117 కనిపెట్టియుండుడిH2442, నా ఉగ్రతను నాకోపాగ్నిH2195 అంతటినిH3605 వారిమీదH5921 కుమ్మరించుటకైH8210 అన్యజనులనుH1471 పోగు చేయుటకునుH622 గుంపులు గుంపులుగా రాజ్యములనుH4467 సమ కూర్చుటకునుH6908 నేను నిశ్చయించుకొంటిని; నా రోషాH639గ్నిH2740 చేత భూమిH776యంతయుH3605 కాలిపోవునుH398.

Therefore wait ye upon me, saith the LORD, until the day that I rise up to the prey: for my determination is to gather the nations, that I may assemble the kingdoms, to pour upon them mine indignation, even all my fierce anger: for all the earth shall be devoured with the fire of my jealousy.
9

అప్పుడుH227 జనులందరుH3605 యెహోవాH3068 నామమునుబట్టిH8034 యేకH259మనస్కులైH7926 ఆయనను సేవించునట్లుH5647 నేను వారికి పవిత్రమైనH1305 పెదవులH8193 నిచ్చెదనుH2015.

For then will I turn to the people a pure language, that they may all call upon the name of the LORD, to serve him with one consent.
10

చెదరిపోయినవారైH6327 నాకు ప్రార్థనచేయు నా జనులుH6282 కూషుదేశపుH3568 నదులH5104 అవతలనుండిH4480 నాకు నైవేద్యముగాH4503 తీసి కొని రాబడుదురుH2986.

From beyond the rivers of Ethiopia my suppliants, even the daughter of my dispersed, shall bring mine offering.
11

H1931 దినమునH3117 నీ గర్వమునుబట్టిH1346 సంతో షించువారినిH5947 నీలోH7130నుండిH4480 నేను వెళ్లగొట్టుదునుH5493 గనుక నా పరిశుద్ధమైనH6944 కొండయందుH2022 నీవికH3254 గర్వముH1361 చూపవుH3808, నామీద తిరుగబడిH6586 నీవుచేసినH5949 క్రియలH3605విషయమైH4480 నీకు సిగ్గు కలుH954గదుH3808

In that day shalt thou not be ashamed for all thy doings, wherein thou hast transgressed against me: for then I will take away out of the midst of thee them that rejoice in thy pride, and thou shalt no more be haughty because of my holy mountain.
12

దుఃఖితులగుH6041 దీనుH1800లనుH5971 యెహోవాH3068 నామముH8034 నాశ్రయించు జనశేషముగాH2620 నీమధ్యH7130 నుండ నిత్తునుH7604.

I will also leave in the midst of thee an afflicted and poor people, and they shall trust in the name of the LORD.
13

ఇశ్రాయేలీయులలోH3478 మిగిలినవారు పాపముH5766 చేయH6213రుH3808, అబద్ధH3577మాH1696డరుH3808, కపటములాడుH8649 నాలుకH3956 వారి నోటH6310నుంH4672డదుH3808; వారు ఎవరి భయముH2729 లేకుండH369 విశ్రాంతిగల వారైH7257 అన్నపానములు పుచ్చుకొందురుH7462;

The remnant of Israel shall not do iniquity, nor speak lies; neither shall a deceitful tongue be found in their mouth: for they shall feed and lie down, and none shall make them afraid.
14

సీయోనుH6726 నివాసు లారాH1323, ఉత్సాహధ్వని చేయుడిH8055; ఇశ్రాయేలీయులారాH3478, జయధ్వని చేయుడిH7321; యెరూషలేముH3389 నివాసులారాH1323, పూర్ణH3605 హృదయముతోH3820 సంతోషించిH5937 గంతులు వేయుడి.

Sing, O daughter of Zion; shout, O Israel; be glad and rejoice with all the heart, O daughter of Jerusalem.
15

తాను మీకు విధించిన శిక్షనుH4941 యెహోవాH3068 కొట్టివేసియున్నాడుH5493; మీ శత్రువులనుH341 ఆయన వెళ్లగొట్టి యున్నాడుH6437; ఇశ్రాయేలుకుH3478 రాజైనH4428 యెహోవాH3068 మీ మధ్య ఉన్నాడుH7130, ఇక మీదటH5750 మీకు అపాయముH7451 సంభH7200వింపదుH3808.

The LORD hath taken away thy judgments, he hath cast out thine enemy: the king of Israel, even the LORD, is in the midst of thee: thou shalt not see evil any more.
16

H1931 దినమునH3117 జనులు మీతో ఇట్లందురుH559 యెరూషలేమూH3389, భయH3372పడకుముH408, సీయోనూH6726, ధైర్యముH7503 తెచ్చుకొనుముH3027;

In that day it shall be said to Jerusalem, Fear thou not: and to Zion, Let not thine hands be slack.
17

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీమధ్య ఉన్నాడుH7130; ఆయన శక్తిమంతుడుH1368, ఆయన మిమ్మును రక్షించునుH3467, ఆయన బహుH5921 ఆనందముతోH8057 నీయందు సంతోషించునుH7797, నీయందు తనకున్న ప్రేమను బట్టిH160 శాంతము వహించిH2790 నీయందలిH5921 సంతోషముచేతH1523 ఆయన హర్షించునుH7440.

The LORD thy God in the midst of thee is mighty; he will save, he will rejoice over thee with joy; he will rest in his love, he will joy over thee with singing.
18

నీ నియామక కాలపు పండుగలకు రాలేకH4480 చింతపడుH3013 నీ సంబంధులనుH4150 నేను సమకూర్చెదనుH622, వారు గొప్ప అవమానముH2781 పొందినవారుH4864.

I will gather them that are sorrowful for the solemn assembly, who are of thee, to whom the reproach of it was a burden.
19

H1931 కాలమునH6256 నిన్ను హింసపెట్టుH6031వారినందరినిH3605 నేను శిక్షింతునుH6213, కుంటుచు నడుచువారినిH6760 నేను రక్షింతునుH3467, చెదరగొట్టబడినవారినిH6760 సమకూర్చుదునుH6908, ఏ యేH3605 దేశములలోH776 వారు అవమానము నొందిరోH1322 అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతినిH8416 మంచి పేరునుH8034 కలుగజేసెదనుH7760,

Behold, at that time I will undo all that afflict thee: and I will save her that halteth, and gather her that was driven out; and I will get them praise and fame in every land where they have been put to shame.
20

H1931 కాలమునH6256 మీరు చూచు చుండగాH5869 నేను మిమ్మును చెరలోనుండిH7622 రప్పించిH935, మిమ్మును సమకూర్చినH6908 తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీదH776 నున్న జనుH5971లందరిH3605 దృష్టికి నేను మీకు ఖ్యాతినిH8416 మంచి పేరునుH8034 తెప్పింతునుH5414; ఇదే యెహోవాH3068 వాక్కుH559.

At that time will I bring you again, even in the time that I gather you: for I will make you a name and a praise among all people of the earth, when I turn back your captivity before your eyes, saith the LORD.

ప్రకటన అధ్యాయము 9

1

అయిదవG3991 దూతG32 బూర ఊదినప్పుడుG4537 ఆకాశముG3772నుండిG1537 భూమిG1093మీదG1519 రాలినG4098 యొక నక్షత్రమునుG792 చూచితినిG1492. అగాధముయొక్కG12 తాళపుచెవిG2807 అతనికిG846 ఇయ్యబడెనుG1325.

And the fifth angel sounded, and I saw a star fall from heaven unto the earth: and to him was given the key of the bottomless pit.
2

అతడు అగాధముG5421 తెరవగాG455 పెద్దG3173 కొలిమిG2575లోనుండిG1537 లేచుG305 పొగవంటిG5613 పొగG2586 ఆ అగాధముG5421లోనుండిG1537 లేచెనుG305; ఆ అగాధములోనిG5421 పొగG2586చేతG1537 సూర్యునినిG2246 వాయుమండలమునG109 చీకటి కమ్మెనుG4654.

And he opened the bottomless pit; and there arose a smoke out of the pit, as the smoke of a great furnace; and the sun and the air were darkened by reason of the smoke of the pit.
3

G3588 పొగG2586లోనుండిG1537 మిడతలుG200 భూమిG1093 మీదికిG1519 వచ్చెనుG1831, భూమిలోG1093 ఉండు తేళ్లకుG4651 బలG1849మున్నG2192ట్టుG5613 వాటికిG846 బలముG1849 ఇయ్యబడెనుG1325.

And there came out of the smoke locusts upon the earth: and unto them was given power, as the scorpions of the earth have power.
4

మరియుG2532 నొసళ్లG3359యందుG1909 దేవునిG2316 ముద్రG4973లేనిG3756 మనుష్యుG444లకేG3956 తప్పG1508 భూమిపైనున్నG1093 గడ్డిG5528కైననుG3761 ఏ మొక్కలG5515కైననుG3761 మరి ఏG3956 వృక్షముG1186నకైననుG3761 హానిG91 కలుగజేయకూడదనిG3361 వాటికిG846 ఆజ్ఞ ఇయ్యబడెనుG4483.

And it was commanded them that they should not hurt the grass of the earth, neither any green thing, neither any tree; but only those men which have not the seal of God in their foreheads.
5

మరియుG2532 వారినిG846 చంపుటకుG615 అధికారము ఇయ్యG1325బడలేదుG3361 గానిG235 అయిదుG4002 నెలలవరకుG3376 బాధించుటకుG928 వాటికి అధికారము ఇయ్యబడెనుG1325. వాటివలవG848 కలుగు బాధG929, తేలుG4651 మనుష్యునిG444 కుట్టినప్పుడుండుG3817 బాధవలె ఉండునుG929.

And to them it was given that they should not kill them, but that they should be tormented five months: and their torment was as the torment of a scorpion, when he striketh a man.
6

G1565 దినములG2250లోG1722 మనుష్యులుG444 మరణమునుG2288 వెదకుదురుG2212 గాని అదిG846 వారికి దొరకనేG2147 దొరకదుG3756; చావవలెననిG599 ఆశపడుదురుG1937 గాని మరణముG2288 వారియొద్దG846నుండిG575 పారిపోవునుG5343.

And in those days shall men seek death, and shall not find it; and shall desire to die, and death shall flee from them.
7

G3588 మిడతలG200 రూపములుG2667 యుద్ధముG4171నకుG1519 సిద్ధపరచబడినG2090 గుఱ్ఱములనుG2462 పోలియున్నవిG3664. బంగారముG5557వలెG3664 మెరయు కిరీటములG4735వంటివి వాటిG848 తలలG2776మీదG1909 ఉండెనుG5613; వాటి ముఖములుG4383 మనుష్యG444 ముఖములG4383వంటివిG5613,

And the shapes of the locusts were like unto horses prepared unto battle; and on their heads were as it were crowns like gold, and their faces were as the faces of men.
8

స్త్రీలG1135 తలవెండ్రుకలG2359వంటిG5613 వెండ్రుకలుG2359 వాటికుండెనుG2192. వాటిG848 పండ్లుG3599 సింహపు కోరలG3023వలెG5613 ఉండెనుG2258.

And they had hair as the hair of women, and their teeth were as the teeth of lions.
9

ఇనుపG4603 మైమరువులG2382వంటిG563 మైమరువులుG2382 వాటి కుండెనుG2192. వాటిG848 రెక్కలG4420 ధ్వనిG5456 యుద్ధముG4171నకుG1519 పరుగెత్తునట్టిG5143 విస్తారమైనG4183 గుఱ్ఱపుG2462 రథములG716 ధ్వనిG5456వలె ఉండెనుG5613.

And they had breastplates, as it were breastplates of iron; and the sound of their wings was as the sound of chariots of many horses running to battle.
10

తేళ్లతోకలG4651వంటిG3664 తోకలునుG3769 కొండ్లునుG2759 వాటికుండెనుG2192. అయిదుG4002 నెలలవరకుG3376 వాటి తోకలG3769చేతG1722 మనుష్యులకుG444 హాని చేయుటకుG91 వాటికిG848 అధికారముండెనుG1849.

And they had tails like unto scorpions, and there were stings in their tails: and their power was to hurt men five months.
11

పాతాళపుG12 దూతG32 వాటిG846పైనG1909 రాజుగాG935 ఉన్నాడుG2192; హెబ్రీభాషలోG1447 వానికిG846 అబద్దోననిG3 పేరుG3686, గ్రీసుదేశపుభాషG1673లోG1722 వానిపేరుG3686 అపొల్లుయోనుG623.

And they had a king over them, which is the angel of the bottomless pit, whose name in the Hebrew tongue is Abaddon, but in the Greek tongue hath his name Apollyon.
12

మొదటిG3391 శ్రమG3759 గతించెనుG565; ఇదిగోG2400 మరిG2089 రెండుG1417 శ్రమలుG3759 ఇటుG3326తరువాతG023 వచ్చునుG2064.

One woe is past; and, behold, there come two woes more hereafter.
13

ఆరవG1623 దూతG32 బూర ఊదినప్పుడుG4537 దేవునిG2316యెదుటG1799 ఉన్న సువర్ణG5552 బలిపీఠముG2379యొక్కG3588 కొమ్ములG2768నుండిG1537 యొకG3391 స్వరముG5456 యూఫ్రటీసుG2166

And the sixth angel sounded, and I heard a voice from the four horns of the golden altar which is before God,
14

అను మహాG3173నదిG4215యొద్దG1909 బంధింపబడియున్నG1210 నలుగురుG5064 దూతలనుG32 వదిలిపెట్టుమనిG3089 బూరG4536 పట్టుకొని యున్నG2192G3588 యారవG1623 దూతతోG32 చెప్పుటG3004 వింటిని.

Saying to the sixth angel which had the trumpet, Loose the four angels which are bound in the great river Euphrates.
15

మనుష్యులలోG444 మూడవ భాగమునుG5154 సంహరింపవలెననిG615 అదే సంవత్సరమునG1763 అదే నెలలోG3376 అదే దినమునG2250, అదే గంటG5610కుG1519 సిద్ధపరచబడియుండినG2090G3588 నలుగురుG5064 దూతలుG32 వదిలిపెట్టబడిరిG3089.

And the four angels were loosed, which were prepared for an hour, and a day, and a month, and a year, for to slay the third part of men.
16

గుఱ్ఱపురౌతులG2461 సైన్యములG4753 లెక్కG706 యిరువది కోట్లు; వారిG846 లెక్కG706 యింత అని నేను వింటినిG191.

And the number of the army of the horsemen were two hundred thousand thousand: and I heard the number of them.
17

మరియుG2532 నాకు కలిగిన దర్శనG3706మందుG1722 ఈలాగుG3588 చూచితినిG1492. ఆ గుఱ్ఱములకునుG2462 వాటిG846మీదG1909 కూర్చుండియున్నవారికినిG2521, నిప్పువలెG4442 ఎరుపువర్ణము, నీలవర్ణముG5191, గంధకవర్ణములG2306 మైమరువుG2382లుండెనుG2192. ఆ గుఱ్ఱములG2462 తలలుG2776 సింహపుG3023 తలలG2776వంటివిG5613, వాటిG848 నోళ్లG4750లోనుండిG1537 అగ్నిG444 ధూమG2586గంధకములుG2303 బయలు వెడలుచుండెనుG1607.

And thus I saw the horses in the vision, and them that sat on them, having breastplates of fire, and of jacinth, and brimstone: and the heads of the horses were as the heads of lions; and out of their mouths issued fire and smoke and brimstone.
18

G5130 మూడుG5140 దెబ్బలచేతG5259, అనగా వీటిG848 నోళ్లG4750లోనుండిG1537 బయలువెడలుచున్నG1607 అగ్నిG4442 ధూమG2586గంధకములG2303చేతG1537, మనుష్యులలోG444 మూడవ భాగముG5154 చంపబడెనుG615,

By these three was the third part of men killed, by the fire, and by the smoke, and by the brimstone, which issued out of their mouths.
19

ఆ గుఱ్ఱముల బలముG1849 వాటిG848 నోళ్లG4750యందునుG1722 వాటిG848 తోకలG3769యందునుG1722 ఉన్నదిG1526, ఎందుకనగాG1063 వాటిG848 తోకలుG3769 పాములG3789వలెG3664 ఉండి తలలుG2776 కలిగినవైనందునG2192 వాటిG846చేతG1722 అవి హాని చేయునుG91.

For their power is in their mouth, and in their tails: for their tails were like unto serpents, and had heads, and with them they do hurt.
20

G5025 దెబ్బలG4127చేతG1722 చావG615G3756 మిగిలినG3062 జనులుG444, దయ్యములనుG1140, చూడG991నుG3777 వినG191నుG3777 నడువG4043నుG3777 శక్తిలేనివై, బంగారుG5552 వెండిG693 కంచుG5470 రాయిG3035 కర్రలతోG3585 చేయబడిన తమG848 హస్తG5495కృతములైనG2041 విగ్రహములనుG1497 పూజింపG4352కుండG3361 విడిచిపెట్టునట్లు మారుమనస్సుG3340 పొందలేదుG3777.

And the rest of the men which were not killed by these plagues yet repented not of the works of their hands, that they should not worship devils, and idols of gold, and silver, and brass, and stone, and of wood: which neither can see, nor hear, nor walk:
21

మరియు తాము చేయుచున్నG848 నరహత్యలునుG5408 మాయమంత్రములునుG5331 జారG4202చోరత్వములునుG2809 చేయకుండునట్లుG3777 వారుG848 మారుమనస్సుG3340 పొందిన వారు కారుG756.

Neither repented they of their murders, nor of their sorceries, nor of their fornication, nor of their thefts.

ప్రకటన అధ్యాయము 10

1

బలిష్ఠుడైనG2478 వేరొకG243 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగిG2597 వచ్చుట చూచితినిG1492. ఆయన మేఘముG3507 ధరించుకొని యుండెనుG4016, ఆయన శిరస్సుG2776మీదG1909 ఇంద్రధనుస్సుండెనుG2463; ఆయనG848 ముఖముG4383 సూర్యబింబముG2246వలెనుG5613 ఆయనG848 పాదములుG4228 అగ్నిG4442స్తంభములG4769వలెనుG5613 ఉండెను.

And I saw another mighty angel come down from heaven, clothed with a cloud: and a rainbow was upon his head, and his face was as it were the sun, and his feet as pillars of fire:
2

ఆయనG848 చేతిG5495లోG1722 విప్పబడియున్నG455 యొక చిన్న పుస్తకG974ముండెనుG2192. ఆయన తనG848 కుడిG1188పాదముG4228 సముద్రముG2281మీదనుG1909 ఎడమG2176పాదముG4228 భూమిG1093 మీదనుG1909 మోపిG5087,

And he had in his hand a little book open: and he set his right foot upon the sea, and his left foot on the earth,
3

సింహముG3023 గర్జించుG3455నట్లుG5618 గొప్పG3173 శబ్దముతోG5456 ఆర్భటించెనుG2896. ఆయన ఆర్భటించిG2896నప్పుడుG3753 ఏడుG2033 ఉరుములుG1027 వాటివాటిG1438 శబ్దములుG5456 పలికెనుG2980.

And cried with a loud voice, as when a lion roareth: and when he had cried, seven thunders uttered their voices.
4

ఆ యేడుG2033 ఉరుములుG1027 పలికినG2980ప్పుడుG3753 నేను వ్రాయG1125బోవుచుండగాG3195 -ఏడుG2033 ఉరుములుG1027 పలికినG2980 సంగతులకుG3739 ముద్రవేయుముG4972, వాటినిG5023 వ్రాయG1125వద్దనిG3361 పరలోకముG3772నుండిG1537 యొక స్వరముG5456 పలుకుటG3004 వింటినిG191.

And when the seven thunders had uttered their voices, I was about to write: and I heard a voice from heaven saying unto me, Seal up those things which the seven thunders uttered, and write them not.
5

మరియుG2532 సముద్రముG2281మీదనుG1909 భూమిG1093మీదనుG1903 నిలిచియుండగాG2476 నేను చూచినG1492G3588 దూతG32 తనG848 కుడిచెయ్యిG5495 ఆకాశముG3772తట్టుG1519 ఎత్తిG142

And the angel which I saw stand upon the sea and upon the earth lifted up his hand to heaven,
6

పరలోకమునుG3772 అందుG846లోG1722 ఉన్న వాటినిG3588, భూమినిG1093 అందుG846లోG1722 ఉన్నవాటినిG3588, సముద్రమునుG2281 అందుG846లోG1722 ఉన్న వాటినిG3588 సృష్టించిG2936, యుగG165యుగములుG165 జీవించుచున్నవానిG2198తోడుG3660 ఒట్టుపెట్టుకొని -ఇకG3754 ఆలస్యG2089ముండదుG3756 గాని

And sware by him that liveth for ever and ever, who created heaven, and the things that therein are, and the earth, and the things that therein are, and the sea, and the things which are therein, that there should be time no longer:
7

యేడవG1442 దూతG32 పలుకుG5456 దినముG2250లలోG1722 అతడు బూర ఊదG4537బోవుచుండగాG3195, దేవుడుG2316 తనG1438 దాసులగుG1401 ప్రవక్తలకుG4396 తెలిపినG2097 సువార్తప్రకారముG5613 దేవునిG2316 మర్మముG3466 సమాప్తమగుననిG5055 చెప్పెను.

But in the days of the voice of the seventh angel, when he shall begin to sound, the mystery of God should be finished, as he hath declared to his servants the prophets.
8

అంతటG2532 పరలోకముG3772నుండిG1537 నేను వినినG191 స్వరముG5456 మరలG3825 నాG1700తోG3326 మాటలాడుచుG2980 -నీవు వెళ్లిG5217 సముద్రముG2281మీదనుG1909 భూమిG1093మీదనుG1909 నిలిచియున్నG2476 ఆ దూతG32 చేతిG5495లోG1722 విప్పబడియున్నG455G3588 చిన్న పుస్తకముG974 తీసికొనుమనిG2983 చెప్పుటG2980 వింటినిG191.

And the voice which I heard from heaven spake unto me again, and said, Go and take the little book which is open in the hand of the angel which standeth upon the sea and upon the earth.
9

నేను ఆG3588 దూతG32 యొద్దకుG4314 వెళ్లిG565 -ఈG3588 చిన్న పుస్తకముG974 నాG3427కిమ్మనిG1325 అడుగగాG3004 ఆయన -దానిG846 తీసికొనిG2983 తినివేయుముG2719, అది నీG4675 కడుపుకుG2836 చేదగునుG4087 గానిG235 నీG4675 నోటిG4750కిG1722 తేనెG3192వలెG5613 మధురముగాG1099 ఉండుననిG2071 నాతోG3427 చెప్పెనుG3004.

And I went unto the angel, and said unto him, Give me the little book. And he said unto me, Take it, and eat it up; and it shall make thy belly bitter, but it shall be in thy mouth sweet as honey.
10

అంతటG2532 నేను ఆ చిన్న పుస్తకమునుG974 దూతG32 చేతిG5495లోనుండిG1537 తీసికొనిG2983 దానినిG846 తినివేసితినిG2719; అది నాG3450 నోటిG4750కిG1722 తేనెG3192వలెG5613 మధురముగాG1099 ఉండెనుG2258 గాని నేను దానినిG846 తినివేసినG5315 తరువాతG3753 నాG3450 కడుపుకుG2836 చేదాయెనుG4087

And I took the little book out of the angel's hand, and ate it up; and it was in my mouth sweet as honey: and as soon as I had eaten it, my belly was bitter.
11

అప్పుడుG2532 వారు -నీవుG4571 ప్రజలనుగూర్చియుG2992, జనములనుగూర్చియుG1484, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియుG1100, అనేకG4183 మంది రాజులనుగూర్చియుG935 మరలG3825 ప్రవచింపG4395 నగత్యమనిG1163 నాతోG3427 చెప్పిరిG3004.

And he said unto me, Thou must prophesy again before many peoples, and nations, and tongues, and kings.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.