Day 346
Day 347 : హొషేయ 12-14 & 1 పేతురు 3-5
Day 348

హొషేయ అధ్యాయము 12

1

ఎఫ్రాయిముH669 గాలినిH7307 మేయుచున్నాడుH7462; తూర్పు గాలినిH6921 వెంటాడుచున్నాడుH7291; మానకH7235 దినమెల్లH3117 అబద్దH3577 మాడుచు, బలాత్కారముH7701 చేయుచున్నాడు; జనులు అష్షూరీయుH804 లతోH5973 సంధిH1285 చేసెదరుH3772, ఐగుప్తునకుH4714 తైలముH8081 పంపించెదరుH2986.

Ephraim feedeth on wind, and followeth after the east wind: he daily increaseth lies and desolation; and they do make a covenant with the Assyrians, and oil is carried into Egypt.
2

యూదాH3063 వారిమీదH5973 యెహోవాకుH3068 వ్యాజ్యెముH7379 పుట్టెను; యాకోబుH3290 సంతతివారి ప్రవర్తననుH1870 బట్టి ఆయన వారిని శిక్షించునుH6485, వారి క్రియలనుH4611 బట్టి వారికి ప్రతికారముH7725 చేయును.

The LORD hath also a controversy with Judah, and will punish Jacob according to his ways; according to his doings will he recompense him.
3

తల్లి గర్భమందుH990 యాకోబు తన సహోదరుని మడిమెనుH6117 పట్టుకొనెను, మగసిరిH202 కలవాడై అతడు దేవునిH430 తోH854 పోరాడెనుH8280.

He took his brother by the heel in the womb, and by his strength he had power with God:
4

అతడు దూతH4397 తోH413 పోరాడిH8280 జయమొందెనుH3201, అతడు కన్నీరుH1058 విడిచి అతని బతిమాలెనుH2603 బేతేలులోH1008 ఆయన అతనికి ప్రత్యక్షమాయెనుH4672, అక్కడH8033 ఆయన మనతోH5973 మాటలాడెనుH1696;

Yea, he had power over the angel, and prevailed: he wept, and made supplication unto him: he found him in Bethel, and there he spake with us;
5

యెహోవాH3068 అని, సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని, ఆయనకు జ్ఞాపకార్థనామముH2143.

Even the LORD God of hosts; the LORD is his memorial.
6

కాబట్టి నీవుH859 నీ దేవునితట్టుH430 తిరుగవలెనుH7725; కనికరమునుH2617 న్యాయమునుH4941 అనుసరించుచుH8104 ఎడతెగకH8548 నీ దేవునిH430 యందుH413 నమి్మకH6960 నుంచుము.

Therefore turn thou to thy God: keep mercy and judgment, and wait on thy God continually.
7

ఎఫ్రాయిమువారు కనానీయులH3667 వర్తకులవంటివారై అన్యాయపుH4820 త్రాసునుH3976 వాడుకచేసెదరుH3027, బాధH6231 పెట్టవలె నన్న కోరికH157 వారికి కలదు.

He is a merchant, the balances of deceit are in his hand: he loveth to oppress.
8

నేను ఐశ్వర్యవంతుడనైతినిH6238, నాకు బహు ఆస్తిH202 దొరికెను, నా కష్టార్జితముH3018 లోH3605 దేనిని బట్టియు శిక్షకుH2399 తగిన పాపముH5771 నాలోనున్నట్టుH4672 ఎవరును కనుపరచH4672 లేరనిH3808 ఎఫ్రాయిముH669 అనుకొనుచున్నాడుH559.

And Ephraim said, Yet I am become rich, I have found me out substance: in all my labours they shall find none iniquity in me that were sin.
9

అయితే ఐగుప్తుH4714 దేశములోనుండిH776 మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగుH3068 నేనేH595 మీకు దేవుడనుH430; నియామకH4150 దినములలోH3117 మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికనుH5750 మిమ్మును డేరాలలోH168 నివసింపH3427 జేతును.

And I that am the LORD thy God from the land of Egypt will yet make thee to dwell in tabernacles, as in the days of the solemn feast.
10

ప్రవక్తలH5030 తోH5921 నేను మాటలాడిH1696 యున్నాను, విస్తారమైనH7235 దర్శనములనుH2377 నేH595నిచ్చి యున్నాను, ఉపమానరీతిగాH1819 అనేకపర్యాయములు ప్రవక్తలH5030 ద్వారాH3027 మాటలాడియున్నాను.

I have also spoken by the prophets, and I have multiplied visions, and used similitudes, by the ministry of the prophets.
11

నిజముగాH389 గిలాదుH1568 చెడ్డదిH205, అచ్చటివిH1961 వ్యర్థములుH7723, గిల్గాలులోH1537 జనులు ఎడ్లనుH7794 బలులగా అర్పింతురుH2076, వారి బలిపీఠములుH4196 దున్నినచేనిH7704 గనిమలH8525 మీదనున్నH5921 రాళ్లకుప్పలవలెH1530 ఉన్నవి

Is there iniquity in Gilead? surely they are vanity: they sacrifice bullocks in Gilgal; yea, their altars are as heaps in the furrows of the fields.
12

యాకోబుH3290 తప్పించుకొనిH1272 సిరియాH758 దేశములోనికిH7704 పోయెను, భార్యH802 కావలెనని ఇశ్రాయేలుH3478 కొలువుH5647 చేసెను, భార్యH802 కావలెనని అతడు గొఱ్ఱలు కాచెనుH8104.

And Jacob fled into the country of Syria, and Israel served for a wife, and for a wife he kept sheep.
13

ఒక ప్రవక్తద్వారాH5030 యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478 ఐగుప్తుదేశములోనుండిH4480 రప్పించెనుH5927, ప్రవక్తద్వారాH5030 వారిని కాపాడెనుH8104.

And by a prophet the LORD brought Israel out of Egypt, and by a prophet was he preserved.
14

ఎఫ్రాయిముH669 బహు ఘోరమైనH8563 కోపముH3707 పుట్టించెను గనుక అతనిని ఏలినవాడుH113 అతడు చేసిన నరహత్యకైH1818 అతనిమీదH5921 నేరము మోపునుH5203; అతడు పరులకు అవమానముH2781 కలుగజేసి నందుకై నేనతని నవమానపరతును.

Ephraim provoked him to anger most bitterly: therefore shall he leave his blood upon him, and his reproach shall his Lord return unto him.

హొషేయ అధ్యాయము 13

1

ఎఫ్రాయిముH669 మాటలాడినప్పుడుH1696 భయముH7578 కలిగెను; అతడుH1931 ఇశ్రాయేలువారిలోH3478 తన్ను గొప్పH5375 చేసికొనెను; తరువాత బయలుH1168 దేవతనుబట్టి అపరాధియైH816 అతడు నాశనమొందెనుH4191.

When Ephraim spake trembling, he exalted himself in Israel; but when he offended in Baal, he died.
2

ఇప్పుడుH6258 వారు పాపముH2398 పెంపుచేయుదురుH3254, తమకు తోచినట్టుH8394 వెండితోH3701 విగ్రహములనుH6091 పోతపోయుదురుH4541, అదంతయుH3605 పనివారుH2796 చేయు పనియేH4639, వాటికి బలులను అర్పించుH2076 వారుH120 దూడలనుH5695 ముద్దుH5401 పెట్టుకొనుడని చెప్పుదురుH559.

And now they sin more and more, and have made them molten images of their silver, and idols according to their own understanding, all of it the work of the craftsmen: they say of them, Let the men that sacrifice kiss the calves.
3

కాబట్టిH3651 వారు ఉదయమునH1242 కనబడు మేఘమువలెనుH6051 పెందలకడ గతించుH1980 ప్రాతఃకాలపుH7925 మంచువలెH2919 నుందురుH1961; కళ్లములోనుండిH1637 గాలిH5590 యెగురగొట్టు పొట్టువలెనుH4671, కిటకీలోగుండH699 పోవు పొగవలెH6227 నుందురు.

Therefore they shall be as the morning cloud, and as the early dew that passeth away, as the chaff that is driven with the whirlwind out of the floor, and as the smoke out of the chimney.
4

మీరు ఐగుప్తుH4714 దేశములోనుండిH776 వచ్చినది మొదలుకొని యెహోవాH3068 నగు నేనేH595 మీ దేవుడనుH430; నన్ను తప్పH2108 నీవు ఏ దేవునినిH430 ఎరుH3045గవుH3808, నేను తప్పH1115 రక్షకుడునుH3468 లేడుH369.

Yet I am the LORD thy God from the land of Egypt, and thou shalt know no god but me: for there is no saviour beside me.
5

మహా యెండకుH8514 కాలిన అరణ్యములోH4057 నిన్ను స్నేహించినవాడనుH3045 నేనేH589.

I did know thee in the wilderness, in the land of great drought.
6

తరువాత వారికి మేతH4830 దొరకగా వారు తిని తృప్తిపొందిరిH7646; తృప్తిపొందిH7646 గర్వించిH7311 నన్ను మరచిరిH7911.

According to their pasture, so were they filled; they were filled, and their heart was exalted; therefore have they forgotten me.
7

కాబట్టి నేను వారికి సింహముH7826 వంటిH3644 వాడనైతినిH1961; చిరుతపులిH5246 మార్గమునH1870 పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొనH7789 పొంచియుందును.

Therefore I will be unto them as a lion: as a leopard by the way will I observe them:
8

పిల్లలుH7909 పోయిన యెలుగుబంటిH1677 యొకనిమీద పడు నట్టు నేను వారిమీద పడిH6298 వారి రొమ్మునుH5458 చీల్చివేయుదునుH7167; ఆడుసింహముH3833 ఒకని మింగివేయు నట్లు వారిని మింగివేతునుH398; దుష్టH7704 మృగములుH2416 వారిని చీల్చివేయునుH1234.

I will meet them as a bear that is bereaved of her whelps, and will rend the caul of their heart, and there will I devour them like a lion: the wild beast shall tear them.
9

ఇశ్రాయేలూH3478, నీ సహాయకర్తనగుH5828 నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలముH7843 చేసికొనుచున్నావు.

O Israel, thou hast destroyed thyself; but in me is thine help.
10

నీ పట్టణములలోH5892 దేనియందునుH3605 నీకు సహాయముH3467 చేయకుండ నీ రాజుH4428 ఏమాయెనుH645? రాజునుH4428 అధిపతులనుH8269 నామీద నియమించుమనిH5414 నీవు మనవిH559 చేసికొంటివిగదా; నీ అధిపతులుH8199 ఏమైరిH834?

I will be thy king: where is any other that may save thee in all thy cities? and thy judges of whom thou saidst, Give me a king and princes?
11

కాగా కోపముH639 తెచ్చుకొని నీకు రాజునుH4428 నియమించితినిH5414; క్రోధముకలిగిH5678 అతని కొట్టివేయుచున్నానుH3947.

I gave thee a king in mine anger, and took him away in my wrath.
12

ఎఫ్రాయిముH669 దోషముH5771 నాయొద్ద ఉంచబడియున్నదిH6887, అతని పాపముH2403 భద్రముH6845 చేయబడియున్నది.

The iniquity of Ephraim is bound up; his sin is hid.
13

ప్రసూతిH3205 వేదనలుH2256 కలిగినట్టుగా అతనికి వేదనపుట్టునుH935, పిల్లH1121 పుట్టుH4866 సమయమునH6256 బయటికిH5975 రానిH3808 శిశువైనట్టుగా అతడు బుద్ధిH2450లేనివాడైH3808 వృద్ధికి రాడు.

The sorrows of a travailing woman shall come upon him: he is an unwise son; for he should not stay long in the place of the breaking forth of children.
14

అయినను పాతాళH7585 వశములోనుండిH3027 నేను వారిని విమోచింతునుH6299; మృత్యువుH4194 నుండి వారిని రక్షింతునుH1350. ఓ మరణమాH4194, నీ విజయ మెక్కడ? ఓ మరణమాH7585, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపముH5164 నాకు పుట్టదుH5641.

I will ransom them from the power of the grave; I will redeem them from death: O death, I will be thy plagues; O grave, I will be thy destruction: repentance shall be hid from mine eyes.
15

నిజముగాH3588 ఎఫ్రాయిము తన సహోదరుH251 లలోH996 ఫలాభివృద్ధినొందునుH6500. అయితే తూర్పుగాలిH6921 వచ్చునుH935, యెహోవాH3068 పుట్టించు గాలిH7307 అరణ్యములోనుండిH4057 లేచునుH5927; అది రాగా అతని నీటిబుగ్గలుH4726 ఎండిపోవునుH954, అతని ఊటలుH4599 ఇంకిపోవునుH2717, అతనిH1931 ధననిధులనుH214 అతనికి ప్రియమైనH2532 వస్తువుH3627 లన్నిటినిH3605 శత్రువు కొల్లపెట్టునుH8154.

Though he be fruitful among his brethren, an east wind shall come, the wind of the LORD shall come up from the wilderness, and his spring shall become dry, and his fountain shall be dried up: he shall spoil the treasure of all pleasant vessels.
16

షోమ్రోనుH8111 తన దేవునిH430 మీద తిరుగుబాటుచేసెనుH4784 గనుకH3588 అది శిక్షనొందునుH816, జనులు కత్తిH2719 పాలగుదురుH5307, వారి పిల్లలుH5768 రాళ్లకువేసి కొట్టబడుదురుH7376, గర్భిణిస్త్రీలH2030 కడుపులు చీల్చబడునుH1234.

Samaria shall become desolate; for she hath rebelled against her God: they shall fall by the sword: their infants shall be dashed in pieces, and their women with child shall be ripped up.

హొషేయ అధ్యాయము 14

1

ఇశ్రాయేలూH3478, నీ పాపముచేతH5771 నీవు కూలితివిH3782 గనుకH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 తట్టుకుH5704 తిరుగుముH7725.

O Israel, return unto the LORD thy God; for thou hast fallen by thine iniquity.
2

మాటలుH1697 సిద్ధపరచుకొనిH3947 యెహోవాH3068 యొద్దకుH413 తిరుగుడిH7725; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగాH559 -మా పాపముH5771 లన్నిటినిH3605 పరిహరింపుముH5375; ఎడ్లకుH6499 బదులుగా నీకు మా పెదవులH8193 నర్పించుచున్నాముH7999; నీవంగీకH3947రింపదగినవిH2895 అవే మాకున్నవి.

Take with you words, and turn to the LORD: say unto him, Take away all iniquity, and receive us graciously: so will we render the calves of our lips.
3

అష్షూరీయులచేతH804 రక్షణH3467 నొందగోరముH3808, మేమికను గుఱ్ఱములనుH5483 ఎక్కముH7392 -మీరే మాకు దేవుడని మేమికమీదటH5750 మా చేతిH3027 పనితోH4639 చెప్పముH559; తండ్రిలేనివారిH3490 యెడలH834 వాత్సల్యముH7355 చూపువాడవు నీవే గదా.

Asshur shall not save us; we will not ride upon horses: neither will we say any more to the work of our hands, Ye are our gods: for in thee the fatherless findeth mercy.
4

వారు విశ్వాసఘాతకులుH4878 కాకుండ నేను వారిని గుణపరచుదునుH7495. వారిమీదనున్నH4480 నా కోపముH639 చల్లారెనుH7725, మనస్ఫూర్తిగాH5071 వారిని స్నేహింతునుH157.

I will heal their backsliding, I will love them freely: for mine anger is turned away from him.
5

చెట్టునకు మంచుH2919 ఉన్నట్లు నేనతనిH3478 కుందునుH1961, తామరపుష్పముH7799 పెరుగునట్లు అతడు అభివృద్ధిH6524 నొందును, లెబానోనుH3844 పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లుH8328 తన్నుదురుH5221.

I will be as the dew unto Israel: he shall grow as the lily, and cast forth his roots as Lebanon.
6

అతని కొమ్మలుH3127 విశాలముగా పెరుగునుH1980, ఒలీవచెట్టునకుH2132 కలిగినంత సౌందర్యముH1935 అతనికి కలుగునుH1961, లెబానోనుకున్నంతH3844 సువాసనH7381 అతనికుండును.

His branches shall spread, and his beauty shall be as the olive tree, and his smell as Lebanon.
7

అతని నీడH6738 యందు నివసించువారుH3427 మరలివత్తురుH7725. ధాన్యమువలెH1715 వారు తిరిగి మొలుతురుH2421 ద్రాక్షచెట్టువలెH1612 వారు వికసింతురుH6524. లెబానోనుH3844 ద్రాక్షరసముH3196 వాసనవలె వారు పరిమళింతురుH2143.

They that dwell under his shadow shall return; they shall revive as the corn, and grow as the vine: the scent thereof shall be as the wine of Lebanon.
8

ఎఫ్రాయిమూH669 బొమ్మలతోH6091 నాకికH5750 నిమిత్తమేమిH4100? నేనేH589 ఆలకించుచున్నానుH6030, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణH7789 చేయుచున్నాను, నేనుH589 చిగురుపెట్టుH7488 సరళవృక్షమువంటిH1265 వాడను, నావలననేH4480 నీకు ఫలముH6529 కలుగునుH4672.

Ephraim shall say, What have I to do any more with idols? I have heard him, and observed him: I am like a green fir tree. From me is thy fruit found.
9

జ్ఞానులుH2450H428 సంగతులు వివేచింతురుH995, బుద్ధిమంతులుH995 వాటిని గ్రహింతురుH3045; ఏలయనగాH3588 యెహోవాH3068 మార్గములుH1870 చక్కనివిH3477, నీతిమంతులుH6662 దాని ననుసరించి నడచుకొందురుH1980 గాని తిరుగుబాటుH6586 చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురుH3782.

Who is wise, and he shall understand these things? prudent, and he shall know them? for the ways of the LORD are right, and the just shall walk in them: but the transgressors shall fall therein.

1 పేతురు అధ్యాయము 3

1

అటువలెG3668 స్త్రీలారాG1135, మీరు మీG2398 స్వపురుషులకుG435 లోబడియుండుడిG5293;

Likewise, ye wives, be in subjection to your own husbands; that, if any obey not the word, they also may without the word be won by the conversation of the wives;
2

అందువలనG2443 వారిలో ఎవరైననుG1536 వాక్యముG3056నకుG3588 అవిధేయులైతేG544, వారు భయముG5401తోG1722కూడిన మీ పవిత్రG53ప్రవర్తనG391 చూచిG2029, వాక్యముG3056 లేకుండనేG427 తమ భార్యలG1135 నడవడిG391వలనG1223 రాబట్టబడవచ్చునుG2770.

While they behold your chaste conversation coupled with fear.
3

జడలుG2359 అల్లుకొనుటయుG1708, బంగారునగలుG5553 పెట్టుకొనుటయుG, వస్త్రములుG2440 ధరించుG4025 కొనుటయునను వెలుపటిG1855 అలంకారముG2889 మీకు అలంకారముగాG2889 ఉండG2077G3756,

Whose adorning let it not be that outward adorning of plaiting the hair, and of wearing of gold, or of putting on of apparel;
4

సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపుG2588 అంతరంగG2927 స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవునిG2316 దృష్టికిG1799 మిగుల విలువగలదిG4185.

But let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price.
5

అటువలెG3779 పూర్వముG4218 దేవునిG2316 ఆశ్రయించిన పరిశుద్ధG40 స్త్రీలునుG1135 తమG2398 స్వపురుషులకుG435 లోబడియుండుటచేతG5293 తమ్మును తాముG1438 అలంకరించుకొనిరిG2885.

For after this manner in the old time the holy women also, who trusted in God, adorned themselves, being in subjection unto their own husbands:
6

ఆ ప్రకారముG5613 శారాG4564 అబ్రాహామునుG11 యజమానుడని పిలుచుచుG2564 అతనికిG846 లోబడి యుండెనుG5219. మీరునుG1096 యోగ్యముగా నడుచుకొనుచుG15, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురుG5043.

Even as Sara obeyed Abraham, calling him lord: whose daughters ye are, as long as ye do well, and are not afraid with any amazement.
7

అటువలెనేG3668 పురుషులారాG435, జీవమనుG2222 కృపాG5485వరములోG1108 మీ భార్యలుG1134 మీతో పాలివారైయున్నారనిG4789 యెరిగి, యెక్కువ బలహీనమైనG772 ఘటమనిG4632 భార్యనుG1134 సన్మానించిG5092, మీG5216 ప్రార్థనలకుG4335 అభ్యంతరముG1581 కలుగకG3361

Likewise, ye husbands, dwell with them according to knowledge, giving honour unto the wife, as unto the weaker vessel, and as being heirs together of the grace of life; that your prayers be not hindered.
8

తుదకుG5056 మీరందరుG3956 ఏకమనస్కులైG3675 యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడిG4835, సహోదరప్రేమ గలవారునుG5361, కరుణాచిత్తులునుG2155, వినయమనస్కులునైG5391 యుండుడి.

Finally, be ye all of one mind, having compassion one of another, love as brethren, be pitiful, be courteous:
9

ఆశీర్వాదమునకుG2129 వారసులవుటకుG2816 పిలువబడితిరిG2564 గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకుG2556 ప్రతి దూషణయైననుG5121 చేయక దీవించుడిG2127.

Not rendering evil for evil, or railing for railing: but contrariwise blessing; knowing that ye are thereunto called, that ye should inherit a blessing.
10

జీవమునుG2222 ప్రేమించిG25 మంచిG18 దినములుG2250 చూడగోరుG1492 వాడు చెడ్డదానిG2556 పలుకకుండG2980 తనG848 నాలుకనుG, కపటపుG1388 మాటలుG2980 చెప్పకుండG3361 తనG848 పెదవులనుG5491 కాచుకొనవలెను.

For he that will love life, and see good days, let him refrain his tongue from evil, and his lips that they speak no guile:
11

అతడు కీడుG2556నుండి తొలగిG1578 మేలుG18చేయవలెనుG4160, సమాధానమునుG1515 వెదకిG2212 దానిG846 వెంటాడవలెనుG1377.

Let him eschew evil, and do good; let him seek peace, and ensue it.
12

ప్రభువుG2962 కన్నులుG3788 నీతిమంతులG1342 మీదనుG1909, ఆయనG846 చెవులుG3775 వారిG846 ప్రార్థనలG1162 వైపునను ఉన్నవి గానిG1161 ప్రభువుG2962 ముఖముG4383 కీడుG2556 చేయువారికిG4160 విరోధముగాG1909 ఉన్నది.

For the eyes of the Lord are over the righteous, and his ears are open unto their prayers: but the face of the Lord is against them that do evil.
13

మీరు మంచిG18 విషయములో ఆసక్తిగలవారైతేG1096 మీకుG5209 హానిచేయుG2559వాడెవడుG5101?

And who is he that will harm you, if ye be followers of that which is good?
14

మీరొకవేళ నీతిG1343నిమిత్తముG1223 శ్రమ పడిననుG3958 మీరు ధన్యులేG3107; వారి బెదరింపునకుG5401 భయGపడకుడిG3361 కలవరG5015పడకుడిG3366;

But and if ye suffer for righteousness' sake, happy are ye: and be not afraid of their terror, neither be troubled;
15

నిర్మలమైనG18 మనస్సాక్షిG4893 కలిగినవారై, మీలోG5213 ఉన్నG1722 నిరీక్షణనుG1680గూర్చి మిమ్మునుG5209 హేతువుG3056 అడుగుG154 ప్రతివానికినిG3956 సాత్వికముG4240తోనుG3326 భయముG5401తోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడుG104 సిద్ధముగాG2092 ఉండి,మీG5216 హృదయములG2588యందుG1722 క్రీస్తునుG5547 ప్రభువుగాG2962 ప్రతిష్ఠించుడి;

But sanctify the Lord God in your hearts: and be ready always to give an answer to every man that asketh you a reason of the hope that is in you with meekness and fear:
16

అప్పుడుG2443 మీరు దేనివిషయమై దుర్మార్గులనిG2555 దూషింపబడుదురోG2635 దాని విషయమై క్రీస్తుG5547నందున్నG1722 మీG5216 సత్‌G18ప్రవర్తనG391 మీద అపనిందవేయువారుG1908 సిగ్గుపడుదురుG2617.

Having a good conscience; that, whereas they speak evil of you, as of evildoers, they may be ashamed that falsely accuse your good conversation in Christ.
17

దేవునిG2316 చిత్తG2307మాలాగున్నయెడలG1487 కీడుచేసిG2554 శ్రమపడుటకంటెG2228 మేలుచేసిG15 శ్రమపడుటయేG3958 బహు మంచిదిG2909.

For it is better, if the will of God be so, that ye suffer for well doing, than for evil doing.
18

ఏలయనగాG530 మనలనుG2248 దేవునియొద్దకుG2316 తెచ్చుటకుG4317, అనీతిమంతులG94కొరకుG5228 నీతిమంతుడైనG1342 క్రీస్తుG5547 శరీరG4561విషయములోG2443 చంపబడియుG2289,

For Christ also hath once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit:
19

ఆత్మG4151విషయములో బ్రదికింపబడి, పాపములG266 విషయములో ఒక్కసారేG530 శ్రమపడెనుG3958.

By which also he went and preached unto the spirits in prison;
20

దేవునిG దీర్ఘశాంతముG3115 ఇంక కనిపెట్టుచుండినప్పుడుG1551 పూర్వము నోవహుG3575 దినములలోG2250 ఓడG2787 సిద్ధపరచబడుచుండగాG2680, అవిధేయులైనG544వారియొద్దకు, అనగా చెరG5438లోG1722 ఉన్న ఆత్మలG4151యొద్దకుG3588, ఆయన ఆత్మరూపి గానే వెళ్లిG4198 వారికి ప్రకటించెనుG2784. ఆG3588 ఓడలో కొందరుG3641, అనగాG5123 ఎనిమిదిG3638 మంది నీటిG5204ద్వారాG1223 రక్షణపొందిరిG1295.

Which sometime were disobedient, when once the longsuffering of God waited in the days of Noah, while the ark was a preparing, wherein few, that is, eight souls were saved by water.
21

దానికి సాదృశ్యమైనG499 బాప్తిస్మముG908 ఇప్పుడుG3568 మిమ్మునుG2248 రక్షించుచున్నదిG4982; అదేదనగా శరీరG4561మాలిన్యముG4509 తీసివేయుటG595 కాదుG3756 గానిG235 యేసుG2424క్రీస్తుG5547 పునరుత్థానG386 మూలముగాG1223 దేవునిG2316 విషయము నిర్మలమైనG18 మనస్సాక్షిG4893నిచ్చు ప్రత్యుత్తరమేG1906.

The like figure whereunto even baptism doth also now save us (not the putting away of the filth of the flesh, but the answer of a good conscience toward God,) by the resurrection of Jesus Christ:
22

ఆయనG3739 పరలోకముG3772నకుG1519 వెళ్లిG4198 దూతలG32మీదను అధికారులG1849 మీదనుG2532 శక్తులG1411మీదనుG2532 అధికారము పొందినవాడైG5293 దేవునిG2316 కుడిపార్శ్వG1188మునG1722 ఉన్నాడుG2076.

Who is gone into heaven, and is on the right hand of God; angels and authorities and powers being made subject unto him.

1 పేతురు అధ్యాయము 4

1

క్రీస్తుG5547 శరీరG4561మందుG1722 శ్రమపడెనుG3958 గనుక మీరునుG5210 అట్టిG2532 మనస్సుG1771నుG846 ఆయుధముగా ధరించుకొనుడిG3695.

Forasmuch then as Christ hath suffered for us in the flesh, arm yourselves likewise with the same mind: for he that hath suffered in the flesh hath ceased from sin;
2

శరీరG4561 విషయములో శ్రమపడినవాడుG3958 శరీరమందుG4561 జీవించుG980 మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవునిG2316 ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

That he no longer should live the rest of his time in the flesh to the lusts of men, but to the will of God.
3

మనము పోకిరిచేష్టలుG766, దురాశలుG1939, మద్యపానముG3632, అల్లరితో కూడిన ఆటపాటలుG111, త్రాగుబోతులG2970 విందులుG4224, చేయదగని విగ్రహపూజలుG1495 మొదలైనవాటియందు నడుచుకొనుచుG4198, అన్యజనులG1484 ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినG3928కాలమేG5550 చాలును,

For the time past of our life may suffice us to have wrought the will of the Gentiles, when we walked in lasciviousness, lusts, excess of wine, revellings, banquetings, and abominable idolatries:
4

అపరిమితమైనG401 ఆ దుర్వ్యాపారమునందుG810 తమతోకూడ మీరుG5216 పరుగెత్తకG4936పోయినందుకుG3361 వారు ఆశ్చర్యపడుచుG3579 మిమ్మును దూషించుచున్నారుG987.

Wherein they think it strange that ye run not with them to the same excess of riot, speaking evil of you:
5

సజీవులకునుG2198 మృతులకునుG3498 తీర్పుG3056తీర్చుటకుG591 సిద్ధముగాG2093 ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారుG2919.

Who shall give account to him that is ready to judge the quick and the dead.
6

మృతులుG3498 శరీరG4561విషయములో మానవG444రీత్యG2596 తీర్పుG2919 పొందునట్లునుG3303 ఆత్మG4151విషయములో దేవునిG2316 బట్టిG2596 జీవించుG2198నట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెనుG2097.

For for this cause was the gospel preached also to them that are dead, that they might be judged according to men in the flesh, but live according to God in the spirit.
7

అయితే అన్నిటిG3956 అంతముG5056 సమీపమైయున్నదిG1448. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలుG4335 చేయుటకుG1519 మెలకువగాG3525 ఉండుడి.

But the end of all things is at hand: be ye therefore sober, and watch unto prayer.
8

ప్రేమG26 అనేక పాపములనుG266 కప్పునుG2572 గనుక అన్నిటిG3956కంటెG4253 ముఖ్యముగా ఒకనియెడల ఒకడుG1438 మిక్కటమైన ప్రేమగలవారైG26 యుండుడి.

And above all things have fervent charity among yourselves: for charity shall cover the multitude of sins.
9

సణుగుG1112కొనకుండG427 ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడిG5382.

Use hospitality one to another without grudging.
10

దేవునిG2316 నానావిధమైనG4164 కృపG5485విషయమై మంచిG2570 గృహ నిర్వాహకులైయుండిG3623, యొక్కొకడుG1538 కృపావరముG5486 పొందిన కొలదిG2983 యొకనికొకడు ఉపచారము చేయుడి.

As every man hath received the gift, even so minister the same one to another, as good stewards of the manifold grace of God.
11

ఒకడుG1536 బోధించినG2980యెడల దైవోక్తులనుG3051 బోధించునట్టు బోధింపవలెను; ఒకడుG1536 ఉపచారముG1247 చేసినయెడల దేవుడుG2316 అనుగ్రహించుG5524 సామర్థ్యముG2479నొంది చేయవలెను. ఇందువలనG2443 దేవుడుG2316 అన్నిటిలోనుG3956 యేసుG2424క్రీస్తుG5547 ద్వారాG1223 మహిమపరచబడునుG1392. యుగయుగములు మహిమయుG1391 ప్రభావమునుG2904 ఆయనకుండును గాక. ఆమేన్‌G281.

If any man speak, let him speak as the oracles of God; if any man minister, let him do it as of the ability which God giveth: that God in all things may be glorified through Jesus Christ, to whom be praise and dominion for ever and ever. Amen.
12

ప్రియులారాG27, మిమ్మును శోధించుటకు మీకుG5213 కలుగుచున్న అగ్నివంటిG4451 మహాశ్రమనుగూర్చిG3588 మీG5213కేదోG1722 యొక వింత సంభవించునట్లుG4819 ఆశ్చర్యపడకుడి.

Beloved, think it not strange concerning the fiery trial which is to try you, as though some strange thing happened unto you:
13

క్రీస్తుG5547 మహిమG1391 బయలుపరచబడినప్పుడుG602 మీరు మహానందముతోG21 సంతోషించు నిమిత్తముG5463, క్రీస్తుG5547 శ్రమలలోG3804 మీరు పాలివారై యున్నంతగాG2841 సంతోషించుడిG5463.

But rejoice, inasmuch as ye are partakers of Christ's sufferings; that, when his glory shall be revealed, ye may be glad also with exceeding joy.
14

క్రీస్తుG5547 నామముG3686 నిమిత్తము మీరు నిందపాలైనయెడలG మహిమాG1392స్వరూపియైన ఆత్మG4151, అనగా దేవునిG2316 ఆత్మG4151, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

If ye be reproached for the name of Christ, happy are ye; for the spirit of glory and of God resteth upon you: on their part he is evil spoken of, but on your part he is glorified.
15

మీలోG5216 ఎవడును నరహంతకుడుగాG5406 గాని, దొంగగాG2812 గాని, దుర్మార్గుడుగాG2555 గాని, పరులజోలికి పోవువాడుగాG244 గాని బాధG3958 అనుభవింప తగదు.

But let none of you suffer as a murderer, or as a thief, or as an evildoer, or as a busybody in other men's matters.
16

ఎవడైనను క్రైస్తవుడైనందుకుG బాధ అనుభవించినయెడలG1487 అతడు సిగ్గుG153పడకG3361, ఆG5129 పేరును బట్టియేG3313 దేవునిG2316 మహిమపరచవలెనుG1392.

Yet if any man suffer as a Christian, let him not be ashamed; but let him glorify God on this behalf.
17

తీర్పుG2917 దేవునిG2316 ఇంటిG3624యొద్దG575 ఆరంభమగు కాలముG2540 వచ్చి యున్నది; అది మనG2257యొద్దనేG575 ఆరంభమైతే దేవునిG2316 సువార్తకుG2098 అవిధేయులైనG544 వారిG3588 గతిG5056యేమవునుG5101?

For the time is come that judgment must begin at the house of God: and if it first begin at us, what shall the end be of them that obey not the gospel of God?
18

మరియుG2532 నీతిG1342 మంతుడేG1487 రక్షింపబడుటG4982 దుర్లభమైతేG3433 భక్తిహీనుడునుG765 పాపియుG268 ఎక్కడG4226 నిలుతురుG5316?

And if the righteous scarcely be saved, where shall the ungodly and the sinner appear?
19

కాబట్టిG5620 దేవునిG2316 చిత్తG2307ప్రకారముG2596 బాధపడువారుG3958 సత్‌ప్రవర్తనG16 గలవారైG5613, నమ్మకమైనG4103 సృష్టికర్తకుG2939 తమG1438 ఆత్మలనుG5590 అప్పగించుకొనవలెనుG3908.

Wherefore let them that suffer according to the will of God commit the keeping of their souls to him in well doing, as unto a faithful Creator.

1 పేతురు అధ్యాయము 5

1

తోటిపెద్దనుG4245, క్రీస్తుG5547 శ్రమలనుG3804గూర్చిన సాక్షినిG3144, బయలుపరచG601బడబోవుG3195 మహిమలోG1391 పాలివాడనునైనG2844 నేను మీలోని పెద్దలనుG4850 హెచ్చరించుచున్నానుG3870.

The elders which are among you I exhort, who am also an elder, and a witness of the sufferings of Christ, and also a partaker of the glory that shall be revealed:
2

బలిమిచేతG317 కాకG3361 దేవునిG2316 చిత్తప్రకారముG1596 ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్తోG147కాకG3366 సిద్ధమనస్సుతోనుG4290, మీG5213 మధ్యనున్నG1722 దేవునిG2316 మందనుG4168 పైవిచారణచేయుచుG1983 దానిని కాయుడి.

Feed the flock of God which is among you, taking the oversight thereof, not by constraint, but willingly; not for filthy lucre, but of a ready mind;
3

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండకG2634 మందకుG4168 మాదిరులుగాG5179 ఉండుడిG1096;

Neither as being lords over God's heritage, but being ensamples to the flock.
4

ప్రధాన కాపరిG750 ప్రత్యక్షమైG5319నప్పుడుG3588 మీరు వాడబారనిG262 మహిమG1391 కిరీటముG4735 పొందుదురుG2865.

And when the chief Shepherd shall appear, ye shall receive a crown of glory that fadeth not away.
5

చిన్నలారాG3501, మీరు పెద్దలకుG4245 లోబడియుండుడిG5293; మీG1161రందరుG3956 ఎదుటివాని యెడలG దీనమనస్సుG5012 అను వస్త్రముG1463 ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడుG2316 అహంకారులనుG5244 ఎదిరించిG498 దీనులకుG5011 కృపG5485 అనుగ్రహించునుG1325.

Likewise, ye younger, submit yourselves unto the elder. Yea, all of you be subject one to another, and be clothed with humility: for God resisteth the proud, and giveth grace to the humble.
6

దేవుడుG2316 తగిన సమయG2540మందుG1722 మిమ్మునుG5209 హెచ్చించునట్లుG5312 ఆయన బలిష్ఠమైనG2900 చేతిG5495క్రిందG5259 దీనమనస్కులైG5013 యుండుడి.

Humble yourselves therefore under the mighty hand of God, that he may exalt you in due time:
7

ఆయనG846 మిమ్మునుG5216గూర్చిG3754 చింతించుచున్నాడుG3199 గనుక మీG5216 చింతG3308 యావత్తుG1977 ఆయనG846మీదG1909 వేయుడి.

Casting all your care upon him; for he careth for you.
8

నిబ్బరమైన బుద్ధి గలవారైG3525 మెలకువగాG1127 ఉండుడి; మీG5216 విరోధియైనG476 అపవాదిG1228 గర్జించుG5612 సింహముG3023వలెG5613 ఎవరినిG5101 మింగుదునాG2666 అని వెదకుచుG2212 తిరుగుచున్నాడుG4043.

Be sober, be vigilant; because your adversary the devil, as a roaring lion, walketh about, seeking whom he may devour:
9

లోకG2889మందున్నG1722 మీG5216 సహోదరులయందుG81 ఈ విధమైన శ్రమలేG3804 నెరవేరుచున్నవనిG2005 యెరిగిG1492,విశ్వాసG4102మందుG3588 స్థిరులైG4731 వానినిG3739ఎదిరించుడిG436.

Whom resist stedfast in the faith, knowing that the same afflictions are accomplished in your brethren that are in the world.
10

తనG848 నిత్యG166మహిమకుG1391 క్రీస్తుG5547నందు మిమ్మునుG2248 పిలిచినG2564 సర్వG3956కృపాG5485 నిధియగు దేవుడుG2316, కొంచెము కాలము మీరు శ్రమపడినG3958 పిమ్మటG3641,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచిG2311 బలపరచునుG4599.

But the God of all grace, who hath called us unto his eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, stablish, strengthen, settle you.
11

యుగయుగములకు ప్రభావG2904మాయనకుG846 కలుగునుగాకG1391. ఆమేన్‌G281.

To him be glory and dominion for ever and ever. Amen.
12

మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవునిG2316 సత్యమైనG227 కృపG అని సాక్ష్యముG1957 చెప్పుచు సంక్షేపముగా వ్రాసిG1125, మీకు నమ్మకమైనG4103 సహోదరుడనిG నేనెంచిన సిల్వానుG4610చేతG1223 దీనిని పంపుచున్నాను. ఈ సత్యG227కృపలోG5485 నిలుకడగాG2476 ఉండుడి.

By Silvanus, a faithful brother unto you, as I suppose, I have written briefly, exhorting, and testifying that this is the true grace of God wherein ye stand.
13

బబులోనుG897లోG1722 మీవలె నేర్పరచబడినG4899 ఆమెయు, నాG3450 కుమారుడైనG5207 మార్కునుG3138, మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.

The church that is at Babylon, elected together with you, saluteth you; and so doth Marcus my son.
14

ప్రేమగలG26 ముద్దుG5370తోG1722 ఒకనికి ఒకడుG240 వందనములు చేయుడిG782.క్రీస్తుG5547నందున్నG1722 మీG5213కందరికినిG3956 సమాధానముG1515 కలుగును గాక. ఆమేన్‌G281.

Greet ye one another with a kiss of charity. Peace be with you all that are in Christ Jesus. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.