Day 32
Day 33 : నిర్గమకాండము 22-23 & మార్కు 10
Day 34

నిర్గమకాండము అధ్యాయము 22

1

ఒకడుH376 ఎద్దుH7794నైననుH176 గొఱ్ఱనైననుH7716 దొంగిలించిH1589 దాని అమ్మిH4376ననుH176 చంపిననుH2873 ఆ యెద్దుH7794కు ప్రతిగాH8478 అయిదుH2568 ఎద్దు లనుH1241 ఆ గొఱ్ఱకుH6629 ప్రతిగాH8478 నాలుగుH702 గొఱ్ఱలనుH7716 ఇయ్య వలెనుH7999.

If a man shall steal an ox, or a sheep, and kill it, or sell it; he shall restore five oxen for an ox, and four sheep for a sheep.
2

దొంగH1590 కన్నముH4290 వేయుచుండగా వాడు దొరికిH4672 చచ్చునట్లుH4191 కొట్టబడినH5221యెడలH518 అందువలన రక్తాపరాధH1818 ముండదుH3808.

If a thief be found breaking up, and be smitten that he die, there shall no blood be shed for him.
3

సూర్యుడుH8121 ఉదయించినH2224 తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండునుH1818; వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెనుH7999. వానికేమియు లేకపోయినH369 యెడలH518 వాడు దొంగతనముH1591 చేసినందున అమ్మబడవలెనుH4376.

If the sun be risen upon him, there shall be blood shed for him; for he should make full restitution; if he have nothing, then he shall be sold for his theft.
4

వాడు దొంగిలినదిH1591 ఎద్దH7794యిననుH176 గాడిదH2543యైననుH5704 గొఱ్ఱయైననుH7716 సరే అది ప్రాణముతోH2416 వానియొద్దH3027 దొరికినH4672యెడలH518 రెండం తలుH8147 చెల్లింపవలెనుH7999.

If the theft be certainly found in his hand alive, whether it be ox, or ass, or sheep; he shall restore double.
5

ఒకడుH376 చేనుH7704నైననుH176 ద్రాక్షతోటH3754నైననుH176 మేపుటకుH1197 తన పశువునుH1165 విడిపించగాH7971 ఆ పశువు వేరొకనిH312 చేనుH7704 మేసినH1197యెడలH3588 అతడు తన చేలలోనిH7704 మంచిదియుH4315 ద్రాక్ష తోటలోనిH3754 మంచిదియుH4315 దానికి ప్రతిగా నియ్యవలెనుH7999.

If a man shall cause a field or vineyard to be eaten, and shall put in his beast, and shall feed in another man's field; of the best of his own field, and of the best of his own vineyard, shall he make restitution.
6

అగ్నిH784 రగిలిH3318 ముండ్ల కంపలుH6975 అంటుకొనుటవలనH4672 పంట కుప్పH1430యైననుH176 పంటపైరైననుH7054 చేనైననుH7704 కాలి పోయినH398యెడలH3588 అగ్నిH1200 నంటించినవాడుH1197 ఆ నష్టమును అచ్చుకొనవలెనుH7999.

If fire break out, and catch in thorns, so that the stacks of corn, or the standing corn, or the field, be consumed therewith; he that kindled the fire shall surely make restitution.
7

ఒకడుH376 సొమ్మయిననుH3701 సామానైననుH3627 జాగ్రత్తపెట్టుటకుH8104 తన పొరుగువానిH7453కిH413 అప్పగించినప్పుడుH5414 అది ఆ మనుష్యునిH376 యింటH1004 నుండిH4480 దొంగిలింపబడిH1589 ఆ దొంగH1590 దొరికినH4672యెడలH3588 వాడు దానికి రెండంతలుH8147 అచ్చుకొనవలెనుH7999;

If a man shall deliver unto his neighbour money or stuff to keep, and it be stolen out of the man's house; if the thief be found, let him pay double.
8

ఆ దొంగH1590 దొరకH4672నిH3808 యెడలH518 ఆ యింటిH1004 యజమానుడుH1167 తన పొరుగువానిH7453 పదార్థములనుH4399 తీసికొనెనోH7971 లేదోH3808 పరిష్కారమగుటకై దేవునిH430యొద్దకుH413 రావలెనుH7126.

If the thief be not found, then the master of the house shall be brought unto the judges, to see whether he have put his hand unto his neighbour's goods.
9

ప్రతిH3605 విధమైనH1697 ద్రోహమునుH6588 గూర్చి, అనగా ఎద్దునుH7794గూర్చిH5921 గాడిదనుH2543గూర్చిH5921 గొఱ్ఱనుH7716 గూర్చిH5921 బట్టనుH8008గూర్చిH5921 పోయినదానిH9 నొకడు చూచి యిదిH2088 నాదనిH1961 చెప్పినH559 దానిగూర్చిH1697 ఆ యిద్దరి వ్యాజ్యెముH8147 దేవునిH430 యొద్దకుH5704 తేబడవలెనుH935. దేవుడుH430 ఎవనిమీదH834 నేరము స్థాపించునోH7516 వాడు తన పొరుగువానికిH7453 రెండంతలుH8147 అచ్చుకొనవలెనుH7999.

For all manner of trespass, whether it be for ox, for ass, for sheep, for raiment, or for any manner of lost thing, which another challengeth to be his, the cause of both parties shall come before the judges; and whom the judges shall condemn, he shall pay double unto his neighbour.
10

ఒకడుH376 గాడిదH2543నైననుH176 ఎద్దుH7794నైననుH176 గొఱ్ఱెH7716నైననుH176 మరి ఏH3605 జంతువునైననుH929 కాపాడుటకుH8104 తన పొరుగువానిH7453కిH413 అప్ప గించినమీదటH5414, అది చచ్చిననుH4191 హాని పొందిననుH7665, ఎవడునుH369 చూడH7200కుండగాH3808 తోలుకొని పోబడిననుH7617,

If a man deliver unto his neighbour an ass, or an ox, or a sheep, or any beast, to keep; and it die, or be hurt, or driven away, no man seeing it:
11

వాడు తన పొరుగువానిH7453 సొమ్మునుH4399 తీసికొనH7971లేదనుటకుH3808 యెహోవాH3068 ప్రమాణముH7621 వారిద్దరిH8147మధ్యH996 నుండవలెనుH1961. సొత్తుదారుడుH1167 ఆ ప్రమాణమును అంగీకరింపవలెనుH3947; ఆ నష్టమును అచ్చు కొనH7999నక్కరలేదుH3808.

Then shall an oath of the LORD be between them both, that he hath not put his hand unto his neighbour's goods; and the owner of it shall accept thereof, and he shall not make it good.
12

అది నిజముగా వానియొద్దH5973నుండిH4480 దొంగిలబడినH1589యెడలH518 సొత్తుదారునికిH1167 ఆ నష్టమును అచ్చు కొనవలెనుH7999.

And if it be stolen from him, he shall make restitution unto the owner thereof.
13

అది నిజముగా చీల్చబడినH2963యెడలH518 వాడు సాక్ష్యముకొరకుH5707 దాని తేవలెనుH935; చీల్చబడినదానిH2966 నష్టమును అచ్చుకొన H7999నక్కరలేదుH3808.

If it be torn in pieces, then let him bring it for witness, and he shall not make good that which was torn.
14

ఒకడు తన పొరుగువానిH7453యొద్దH5973 దేనినైనను బదులు దీసి కొనిపోగాH7592 దాని యజమానుడుH1167 దానియొద్దH5973 లేనప్పుడుH369, అది హానిపొందిననుH7665 చచ్చిననుH4191 దాని నష్టమును అచ్చుకొన వలెనుH7999.

And if a man borrow ought of his neighbour, and it be hurt, or die, the owner thereof being not with it, he shall surely make it good.
15

దాని యజమానుడుH1167 దానితోH5973 నుండిన యెడలH518 దాని నష్టమును అచ్చుకొనH7999నక్కరలేదుH3808. అది అద్దెదైన H7916యెడలH518 అది దాని అద్దెకుH7939 వచ్చెనుH935.

But if the owner thereof be with it, he shall not make it good: if it be an hired thing, it came for his hire.
16

ఒకడుH376 ప్రధానముH781 చేయబడనిH3808 ఒక కన్యకనుH1330 మరులుకొల్పిH6601 ఆమెతోH5973 శయ నించినH7901యెడలH3588 ఆమె నిమిత్తము ఓలి ఇచ్చిH4117 ఆమెను పెండ్లి చేసికొనవలెనుH802.

And if a man entice a maid that is not betrothed, and lie with her, he shall surely endow her to be his wife.
17

ఆమె తండ్రిH1 ఆమెను వానికి ఇయ్యH5414నొల్లనిH3985 యెడలH518 వాడు కన్యకలH1330 ఓలిచొప్పునH4119 సొమ్ముH3701 చెల్లింపవలెనుH8254.

If her father utterly refuse to give her unto him, he shall pay money according to the dowry of virgins.
18

శకునము చెప్పుదానినిH3784 బ్రదుకనియ్యH2421కూడదుH3808.

Thou shalt not suffer a witch to live.
19

మృగH929సంయోగముచేయుH7901 ప్రతివాడుH3605 నిశ్చయముగా మరణశిక్ష నొందవలెనుH4191.

Whosoever lieth with a beast shall surely be put to death.
20

యోహోవాకుH3068 మాత్రమేH905 గాకH1115 వేరొక దేవునికిH430 బలి అర్పించువాడుH2076 శాపగ్రస్తుడుH2763.

He that sacrificeth unto any god, save unto the LORD only, he shall be utterly destroyed.
21

పరదేశినిH1616 విసికింపH3238వద్దుH3808, బాధింపH3905వద్దుH3808; మీరు ఐగుప్తుH4714 దేశ ములోH776 పరదేశులై H1616యుంటిరిH1961 గదా.

Thou shalt neither vex a stranger, nor oppress him: for ye were strangers in the land of Egypt.
22

విధవరాలినైననుH490 దిక్కులేని పిల్లనైననుH3490 బాధపెట్టH6031కూడదుH3808.

Ye shall not afflict any widow, or fatherless child.
23

వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొందిH6031 నాకుH413 మొఱపెట్టినH6817యెడలH518 నేను నిశ్చయముగా వారి మొఱనుH6818 విందునుH8085.

If thou afflict them in any wise, and they cry at all unto me, I will surely hear their cry;
24

నా కోపాగ్నిH639 రవులుకొనిH2734 మిమ్మును కత్తిచేతH2719 చంపించెదనుH2026, మీ భార్యలుH802 విధవ రాండ్రH490గుదురుH1961, మీ పిల్లలుH1121 దిక్కు లేనిH3490వారగుదురుH1121.

And my wrath shall wax hot, and I will kill you with the sword; and your wives shall be widows, and your children fatherless.
25

నా ప్రజలలోH5971 నీయొద్దనుండుH5973 ఒక బీదవానికిH6041 సొమ్ముH3701 అప్పిచ్చినH3867యెడలH518 వడ్డికిచ్చువానివలె వానిH5383 యెడల జరిగింప కూడదుH3808, వానికిH5921 వడ్డిH5392కట్టకూడదుH3808.

If thou lend money to any of my people that is poor by thee, thou shalt not be to him as an usurer, neither shalt thou lay upon him usury.
26

నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడలH518 సూర్యుడుH8121 అస్తమించువేళకుH935 అది వానికి మరల అప్ప గించుముH7725.

If thou at all take thy neighbour's raiment to pledge, thou shalt deliver it unto him by that the sun goeth down:
27

వాడు కప్పుకొనునదిH3682 అదేH1931. అది వాని దేహ మునకుH5785 వస్త్రముH8071; వాడు మరి ఏమిH4100 కప్పుకొనిH3682 పండు కొనునుH7901? నేనుH589 దయగలవాడనుH2587, వాడు నాకుH413 మొఱపెట్టినH6817 యెడల నేను విందునుH8085.

For that is his covering only, it is his raiment for his skin: wherein shall he sleep? and it shall come to pass, when he crieth unto me, that I will hear; for I am gracious.
28

నీవు దేవునిH430 నిందింపH7043గూడదుH3808, నీ ప్రజలలోనిH5971 అధి కారినిH5387 శపింపH779కూడదుH3808.

Thou shalt not revile the gods, nor curse the ruler of thy people.
29

నీ మొదటి సస్యద్రవ్యములనుH4395 అర్పింప తడవుH309చేయ కూడదుH3808. నీ కుమారులలోH1121 జ్యేష్ఠునిH1060 నాకు అర్పింపవలెనుH5414.

Thou shalt not delay to offer the first of thy ripe fruits, and of thy liquors: the firstborn of thy sons shalt thou give unto me.
30

అట్లేH3651 నీ యెద్దులనుH7794 నీ గొఱ్ఱలనుH6629 అర్పింపవలెను. ఏడుH7651 దినములుH3117 అది దాని తల్లిH517యొద్దH5973 ఉండవలెనుH1961. ఎనిమిదవH8066 దినమునH3117 దానిని నాకియ్యవలెనుH5414.

Likewise shalt thou do with thine oxen, and with thy sheep: seven days it shall be with his dam; on the eighth day thou shalt give it me.
31

మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారుH6944 గనుక పొలములోH7704 చీల్చబడినH2966 మాంసమునుH1320 తినH398H3808 కుక్కలకుH3611 దాని పారవేయ వలెనుH7993.

And ye shall be holy men unto me: neither shall ye eat any flesh that is torn of beasts in the field; ye shall cast it to the dogs.

నిర్గమకాండము అధ్యాయము 23

1

లేనిH7723వార్తనుH8088 పుట్టింపH5375కూడదుH3808; అన్యాయపుH2555 సాక్ష్యమునుH5707 పలుకుటకైH1961 దుష్టునిH7563తోH5973 నీవు కలియH7896కూడదుH3808;

Thou shalt not raise a false report: put not thine hand with the wicked to be an unrighteous witness.
2

దుష్కార్యముH7451 జరిగించుటకై సమూహమునుH7227 వెంబడించ H1961వద్దుH3808, న్యాయమును త్రిప్పి వేయుటకుH5186 సమూహముతోH7227 చేరి వ్యాజ్యెముH7379లోH5921 సాక్ష్యముH5186 పలుకH6030కూడదుH3808;

Thou shalt not follow a multitude to do evil; neither shalt thou speak in a cause to decline after many to wrest judgment:
3

వ్యాజ్యెమాడువాడుH7379 బీదవాడైననుH1800 వానియెడల పక్షపాత ముగాH1921 నుండకూడదుH3808.

Neither shalt thou countenance a poor man in his cause.
4

నీ శత్రువునిH341 యెద్దయిననుH7794 గాడిదయైననుH2543 తప్పిపోవు చుండగాH8582 అది నీకు కనబడినH6293యెడలH3588 అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెనుH7725.

If thou meet thine enemy's ox or his ass going astray, thou shalt surely bring it back to him again.
5

నీవు నీ పగవానిH8130 గాడిదH2543 బరువుH4853క్రిందH8478 పడియుండుటH7257 చూచిH7200, దానినుండిH4480 తప్పింపకయుందుననిH5800 నీవు అనుకొనిననుH2308 అగత్యముగా వానితోH5973 కలిసి దాని విడిపింపవలెనుH5800.

If thou see the ass of him that hateth thee lying under his burden, and wouldest forbear to help him, thou shalt surely help with him.
6

దరిద్రునిH34 వ్యాజ్యెములోH7379 న్యాయముH4941 విడిచిH5186 తీర్పు తీర్చకూడదుH3808

Thou shalt not wrest the judgment of thy poor in his cause.
7

అబద్ధముH8267నకుH4480 దూరముగానుండుముH7368; నిరప రాధినైననుH5355 నీతిమంతునినైననుH6662 చంపH2026కూడదుH3808; నేను దుష్టునిH7563 నిర్దోషినిగాH6663 ఎంచనుH3808.

Keep thee far from a false matter; and the innocent and righteous slay thou not: for I will not justify the wicked.
8

లంచముH7810 తీసికొనH3947కూడదుH3808; లంచముH7810 దృష్టిగలవానికిH6493 గ్రుడ్డితనముH5786 కలుగజేసి, నీతిమంతులH6662 మాట లకుH1697 అపార్థము చేయించునుH5557.

And thou shalt take no gift: for the gift blindeth the wise, and perverteth the words of the righteous.
9

పరదేశినిH1616 బాధింపH3905కూడదుH3808; పరదేశిH1616 మనస్సుH5315 ఎట్లుండునో మీH859రెరుగుదురుH3045; మీరు ఐగుప్తుH4714దేశములోH776 పరదేశులై H1616యుంటిరిగదాH1961.

Also thou shalt not oppress a stranger: for ye know the heart of a stranger, seeing ye were strangers in the land of Egypt.
10

ఆరుH8337 సంవత్సరములుH8141 నీ భూమినిH776 విత్తిH2232 దాని పంటH8393 కూర్చుకొనవలెనుH622.

And six years thou shalt sow thy land, and shalt gather in the fruits thereof:
11

ఏడవH7637 సంవత్సరమునH8141 దానిని బీడు విడువవలెనుH8058. అప్పుడు నీ ప్రజలలోనిH5971 బీదలుH34 తినినH398 తరువాత మిగిలినదిH3499 అడవిH7704 మృగములుH929 తినవచ్చునుH398. నీ ద్రాక్షతోటH3754 విషయములోను నీ ఒలీవతోటH2132 విషయము లోను ఆలాగుననేH3651 చేయవలెనుH6213.

But the seventh year thou shalt let it rest and lie still; that the poor of thy people may eat: and what they leave the beasts of the field shall eat. In like manner thou shalt deal with thy vineyard, and with thy oliveyard.
12

ఆరుH8337 దినములుH3117 నీ పనులుH4639 చేసిH6213, నీ యెద్దునుH7794 నీ గాడిదయుH2543 నీ దాసిH519 కుమారుడునుH1121 పరదేశియుH1616 విశ్రమించునట్లుH5314 ఏడవH7637 దినమునH3117 ఊరక యుండవలెనుH7673.

Six days thou shalt do thy work, and on the seventh day thou shalt rest: that thine ox and thine ass may rest, and the son of thy handmaid, and the stranger, may be refreshed.
13

నేను మీతోH413 చెప్పినH559వాటినన్నిటినిH3605 జాగ్రత్తగా గైకొనవలెనుH8104; వేరొకH312 దేవునిH430 పేరుH8034 ఉచ్చరింప H2142కూడదుH3808; అది నీ నోటH6310నుండిH5921 రానియ్య H8085తగదుH3808.

And in all things that I have said unto you be circumspect: and make no mention of the name of other gods, neither let it be heard out of thy mouth.
14

సంవత్సరమునకుH8141 మూడుH7969మారులుH7272 నాకు పండుగ ఆచ రింపవలెనుH2287.

Three times thou shalt keep a feast unto me in the year.
15

పులియని రొట్టెలH4682 పండుగH2282 నాచరింపవలెనుH8104. నేను నీ కాజ్ఞాపించిH6680నట్లుH834 ఆబీబుH24 నెలలోH2320 నీవు ఐగుప్తుH4714లో నుండిH4480 బయలుదేరి వచ్చితివిH3318 గనుక ఆ నెలలోH2320 నియామక కాలమందుH4150 ఏడుH7651 దినములుH3117 పులియని రొట్టెలనుH4682 తినవలెనుH398. నా సన్నిధినిH6440 ఎవడును వట్టిచేతులతోH7387 కనబడH7200కూడదుH3808.

Thou shalt keep the feast of unleavened bread: (thou shalt eat unleavened bread seven days, as I commanded thee, in the time appointed of the month Abib; for in it thou camest out from Egypt: and none shall appear before me empty:)
16

నీవు పొలములోH7704 విత్తినH2232 నీ వ్యవసాయములH4639 తొలిపంటH1061 యొక్క కోతH7105పండుగనుH2282, పొలముH7704లోనుండిH4480 నీ వ్యవసాయH4639 ఫలములను నీవు కూర్చుకొనినH622 తరువాత సంవత్సH8141రాంత మందుH3318 ఫలసంగ్రహపుH614 పండుగనుH2282 ఆచరింపవలెను.

And the feast of harvest, the firstfruits of thy labours, which thou hast sown in the field: and the feast of ingathering, which is in the end of the year, when thou hast gathered in thy labours out of the field.
17

సంవ త్సరమునకుH8104 మూడుH7969మారులుH6471 పురుషుH2138లందరుH3605 ప్రభువైనH113 యెహోవాH3068 సన్నిధినిH6440 కనబడవలెనుH7200.

Three times in the year all thy males shall appear before the Lord GOD.
18

నా బలులH2077 రక్తమునుH1818 పులిసిన ద్రవ్యముH2557తోH5921 అర్పింప H2076కూడదుH3808. నా పండుగలో నర్పించినH2282 క్రొవ్వుH2459 ఉదయముH1242 వరకుH5704 నిలువ యుండH3885కూడదుH3808.

Thou shalt not offer the blood of my sacrifice with leavened bread; neither shall the fat of my sacrifice remain until the morning.
19

నీ భూమిH776 ప్రథమఫల ములోH1061 మొదటివాటినిH7225 దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునకుH1004 తేవలెనుH935. మేకపిల్లనుH1423 దాని తల్లిH517పాలతోH2461 ఉడకబెట్టH1310కూడదుH3808.

The first of the firstfruits of thy land thou shalt bring into the house of the LORD thy God. Thou shalt not seethe a kid in his mother's milk.
20

ఇదిగోH2009 త్రోవలోH1870 నిన్ను కాపాడిH8104 నేను సిద్ధపరచినH3559 చోటుకుH4725 నిన్ను రప్పించుటకుH935 ఒక దూతనుH4397 నీకు ముందుగాH6440 పంపుచున్నానుH7971.

Behold, I send an Angel before thee, to keep thee in the way, and to bring thee into the place which I have prepared.
21

ఆయన సన్నిధినిH6440 జాగ్రత్తగానుండిH8104 ఆయన మాటH6963 వినవలెనుH8085. ఆయన కోపముH4843 రేపవద్దుH408; మీ అతిక్రమములనుH6588 ఆయన పరిహరింపH5375డుH3808, నా నామముH8034 ఆయనకున్నదిH7130.

Beware of him, and obey his voice, provoke him not; for he will not pardon your transgressions: for my name is in him.
22

అయితే నీవు ఆయన మాటనుH6963 జాగ్రత్తగా వినిH8085 నేను చెప్పినదిH1696 యావత్తుH3605 చేసినH6213యెడలH518 నేను నీ శత్రువులకుH341 శత్రువునుH340 నీ విరోధులకుH6687 విరోధియునై యుందునుH6696.

But if thou shalt indeed obey his voice, and do all that I speak; then I will be an enemy unto thine enemies, and an adversary unto thine adversaries.
23

ఎట్లనగా నా దూతH4397 నీకు ముందుగాH6440 వెళ్లుచుH1980, అమోరీయులుH567 హిత్తీయులుH2850 పెరిజ్జీయులుH6522 కనా నీయులుH3669 హివ్వీయులుH2340 యెబూసీయులనుH2983 వారున్న చోటుకుH413 నిన్ను రప్పించునుH935, నేను వారిని సంహరించెదనుH3582.

For mine Angel shall go before thee, and bring thee in unto the Amorites, and the Hittites, and the Perizzites, and the Canaanites, the Hivites, and the Jebusites: and I will cut them off.
24

వారి దేవతలకుH430 సాగిలపడH7812కూడదుH3808, వాటిని పూజింప H5647కూడదుH3808; వారి క్రియలవంటి క్రియలుH4639 చేయH6213H3808 వారిని తప్పక నిర్మూలము చేసిH2040, వారి విగ్రహములనుH4676 బొత్తిగా పగులగొట్టవలెనుH7665.

Thou shalt not bow down to their gods, nor serve them, nor do after their works: but thou shalt utterly overthrow them, and quite break down their images.
25

నీ దేవుడైనH430 యెహోవానేH3068 సేవింప వలెనుH5647, అప్పుడు ఆయన నీ ఆహారమునుH3899 నీ పానమునుH4325 దీవించునుH1288. నేను నీ మధ్యH7130నుండిH4480 రోగముH4245 తొలగించె దనుH5493.

And ye shall serve the LORD your God, and he shall bless thy bread, and thy water; and I will take sickness away from the midst of thee.
26

కడుపు దిగబడునదియుH6135 గొడ్డుదియుH7921 నీ దేశము లోనుH776 ఉండH1961దుH3808. నీ దినములH3117 లెక్కH4557 సంపూర్తిచేసెదనుH4390.

There shall nothing cast their young, nor be barren, in thy land: the number of thy days I will fulfil.
27

నన్నుబట్టి మనుష్యులుH5971 నీకుH6440 భయపడునట్లుH367 చేసెదనుH7971. నీవు పోవుH935 సర్వH3605దేశములవారినిH5971 ఓడగొట్టిH2000 నీ సమస్తH3605 శత్రువులుH341 నీ యెదుటH413నుండి పారిపోవునట్లుH6203 చేసెదనుH5414.

I will send my fear before thee, and will destroy all the people to whom thou shalt come, and I will make all thine enemies turn their backs unto thee.
28

మరియు, పెద్ద కందిరీగలనుH6880 నీకు ముందుగాH6440 పంపించెదనుH7971, అవి నీ యెదుటH6440నుండిH4480 హివ్వీయులనుH2340 కనానీయులనుH3669 హిత్తీయులనుH2850 వెళ్లగొట్టనుH1644.

And I will send hornets before thee, which shall drive out the Hivite, the Canaanite, and the Hittite, from before thee.
29

దేశముH776 పాడైH8077 అడవిH7704మృగ ములుH929 నీకు విరోధముగాH5921 విస్తరింపH7227కుండునట్లుH6435 వారిని ఒక్కH259 సంవత్సరములోనేH8141 నీ యెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టH1644నుH3808.

I will not drive them out from before thee in one year; lest the land become desolate, and the beast of the field multiply against thee.
30

నీవు అభివృద్ధిపొందిH6509 ఆ దేశమునుH776 స్వాధీనపరచుకొనుH5157వరకుH5704 క్రమక్రమముగాH4592 వారిని నీయెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టెదనుH1644.

By little and little I will drive them out from before thee, until thou be increased, and inherit the land.
31

మరియు ఎఱ్ఱH3220 సముద్రముH3220నుండిH4480 ఫిలిష్తీయులH6430 సముద్రముH3220 వరకునుH5704 అరణ్యముH4057నుండిH4480 నదిH5104వరకునుH5704 నీ పొలిమేరలనుH1366 ఏర్పరచెదనుH7896, ఆ దేశH776 నివాసులనుH3427 నీ చేతిH3027 కప్పగించెదనుH5414. నీవు నీ యెదుటH6440నుండిH4480 వారిని వెళ్లగొట్టెదవుH1644.

And I will set thy bounds from the Red sea even unto the sea of the Philistines, and from the desert unto the river: for I will deliver the inhabitants of the land into your hand; and thou shalt drive them out before thee.
32

నీవు వారితో నైనను వారి దేవతలతోనైననుH430 నిబంధనH1285 చేసికొన H3772వద్దుH3808. నీవు వారి దేవతలనుH430 సేవించినయెడలH5647 అది నీకు ఉరిH4170యగునుH1961 గనుక

Thou shalt make no covenant with them, nor with their gods.
33

వారు నీచేత నాకు విరోధముగా పాపముH2398 చేయింపకుండునట్లుH6435 వారు నీ దేశములోH776 నివసింపH3427 కూడదుH3808.

They shall not dwell in thy land, lest they make thee sin against me: for if thou serve their gods, it will surely be a snare unto thee.

మార్కు అధ్యాయము 10

1

ఆయన అక్కడనుండిG2547 లేచిG450 యూదయG2449 ప్రాంత ములG3725కునుG3588 యొర్దానుG2446 అద్దరికినిG4008 వచ్చెనుG2064. జనసమూహములుG3793 తిరిగిG3825 ఆయనG846యొద్దకుG4314 కూడివచ్చిరిG4848. ఆయన తన వాడుకG1486 చొప్పునG5613 వారికిG846 మరలG3825 బోధించుచుండెనుG1321.

And he arose from thence, and cometh into the coasts of Judaea by the farther side of Jordan: and the people resort unto him again; and, as he was wont, he taught them again.
2

పరిసయ్యులుG5330 ఆయనయొద్దకు వచ్చిG4334, ఆయననుG846 శోధించుటకై–G3985పురుషుడుG435 తన భార్యనుG1135 విడనాడుటG630 న్యాయమాG1832? అని ఆయనG846 నడిగిరిG1905.

And the Pharisees came to him, and asked him, Is it lawful for a man to put away his wife? tempting him.
3

అందుG1161కాయన–G3588మోషేG3475 మీG5213కేమిG5101 ఆజ్ఞాపించెననిG1781 వారిG846 నడిగెనుG2036.

And he answered and said unto them, What did Moses command you?
4

వారు–G3588పరిత్యాగG647 పత్రికG975 వ్రాయించిG1125, ఆమెను విడనాడవలెననిG630 మోషేG3475 సెలవిచ్చెననిG2010 చెప్పగాG2036

And they said, Moses suffered to write a bill of divorcement, and to put her away.
5

యేసు–G2424మీG5216 హృదయకాఠిన్యమునుG4641బట్టిG4314 అతడీG5026 ఆజ్ఞనుG1785 మీకుG5213 వ్రాసి యిచ్చెనుG1125 గాని

And Jesus answered and said unto them, For the hardness of your heart he wrote you this precept.
6

సృG2937ష్ట్యాదిG746నుండిG575 (దేవుడు)G2316 వారినిG846 పురు షునిగానుG730 స్త్రీనిగానుG2338 కలుగ జేసెనుG4160.

But from the beginning of the creation God made them male and female.
7

G5127 హేతువుచేతG1752 పురుషుడుG444 తనG848 తలిG3384దండ్రులనుG3962 విడిచి పెట్టిG2641 తనG848 భార్యనుG1135 హత్తుకొనునుG4347;

For this cause shall a man leave his father and mother, and cleave to his wife;
8

వారిద్దరుG1417 ఏకG3391శరీరమైG4561 యుందురుG2071, గనుకG235 వారిక ఇద్దరుగాG1417 నుండకG3765 యేకG3391శరీరముగాG4561 నుందురుG1526.

And they twain shall be one flesh: so then they are no more twain, but one flesh.
9

కాబట్టిG3767 దేవుడుG2316 జతపరచినG4801 వారిని మనుష్యుడుG444 వేరుపరచG5563 కూడదనిG3361 వారితోG846 చెప్పెనుG3004.

What therefore God hath joined together, let not man put asunder.
10

ఇంటిG3614కిG3588 వచ్చిG1722 శిష్యులుG3101 ఈ సంగతినిG846గూర్చిG4012 ఆయననుG846 మరలG3825 నడిగిరిG1905.

And in the house his disciples asked him again of the same matter.
11

అందుకాయన–తనG848 భార్యనుG1135 విడనాడిG630 మరియొకతెనుG243 పెండ్లిG1060చేసికొనువాడుG3739 తాను విడనాడినG630 ఆమెG846 విషయమైG1909 వ్యభిచరించువాడగునుG3429.

And he saith unto them, Whosoever shall put away his wife, and marry another, committeth adultery against her.
12

మరియుG2532 స్త్రీG1135 తనG848 పురుషునిG435 విడనాడిG630 మరియొకనిG243 పెండ్లిజేసికొనినG1060యెడలG1437 ఆమె వ్యభిచరించునదగుననిG3429 వారితోG846 చెప్పెనుG3004.

And if a woman shall put away her husband, and be married to another, she committeth adultery.
13

తమ చిన్నబిడ్డలనుG3813 ముట్టG680వలెననిG2443 కొందరాయనయొద్దకుG846 వారిని తీసికొని వచ్చిరిG4374; అయితేG1161 శిష్యులుG3101 (వారిని తీసికొని వచ్చిన)G4374 వారిని గద్దించిరిG2008.

And they brought young children to him, that he should touch them: and his disciples rebuked those that brought them.
14

యేసుG2424 అది చూచి G1492కోపపడిG23–చిన్నబిడ్డలG3813నుG3588 నాG3165యెద్దకుG4314 రానియ్యుడిG2064, వారిG846 నాటంకG2967 పరచవద్దుG3361; దేవునిG2316రాజ్యముG932 ఈలాటిG5108వారిదేG1063.

But when Jesus saw it, he was much displeased, and said unto them, Suffer the little children to come unto me, and forbid them not: for of such is the kingdom of God.
15

చిన్నబిడ్డG3813 వలెG5613 దేవునిG2316రాజ్యముG932 నంగీకరింG1209పనిG3361వాడుG3739 అందుG846లోG1519 నెంత మాత్రము ప్రవేశింG1525పడనిG3364 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పు చున్నాననిG3004 చెప్పి

Verily I say unto you, Whosoever shall not receive the kingdom of God as a little child, he shall not enter therein.
16

ఆ బిడ్డలనుG846 ఎత్తి కౌగిలించుకొనిG1723, వారిG846 మీదG1909 చేతుG5495లుంచిG5087 ఆశీర్వదించెనుG2127.

And he took them up in his arms, put his hands upon them, and blessed them.
17

ఆయనG846 బయలుదేరి మార్గముG3598G1519 పోవుచుండగాG1607 ఒకడుG1520 పరుగెత్తికొనివచ్చిG4370 ఆయనయెదుటG846 మోకాళ్లూనిG1120–సద్బోG18ధ కుడాG1320, నిత్యG166జీవమునకుG2222 వారసుడనగుటకుG2816 నేనేమిG5101 చేయుదుG4160 ననిG2443 ఆయనG846 నడిగెనుG1905.

And when he was gone forth into the way, there came one running, and kneeled to him, and asked him, Good Master, what shall I do that I may inherit eternal life?
18

యేసు–G2424నన్నుG3165 సత్పురుషుడనిG18 యేలG5101 చెప్పుచున్నావుG3004? దేవుG2316డొక్కడేG1520 గానిG1508 మరి ఎవడును సత్పురుషుడుG18 కాడుG3762.

And Jesus said unto him, Why callest thou me good? there is none good but one, that is, God.
19

నరహత్యG5407 చేయవద్దుG3361, వ్యభిచG3431 రింపవద్దుG3361, దొంగిలG2813వద్దుG3361, అబద్ధసాక్ష్యముG5576 పలుకవద్దుG3361, మోసG650 పుచ్చవద్దుG3361, నీG4675 తలిG3384దండ్రులనుG3962 సన్మానింపుముG5091 అను ఆజ్ఞలుG1785 నీకు తెలియునుG1492 గదా అని అతనితోG846 చెప్పెనుG2036.

Thou knowest the commandments, Do not commit adultery, Do not kill, Do not steal, Do not bear false witness, Defraud not, Honour thy father and mother.
20

అందుG1161 కతడు–G3588బోధకుడాG1320, బాల్యముG3503నుండిG1537 ఇవG5023న్నియుG3956 అనుస రించుచునే యుంటిననిG5442 చెప్పెను.

And he answered and said unto him, Master, all these have I observed from my youth.
21

యేసుG2424 అతనిG846 చూచిG1689 అతనిG846 ప్రేమించి–G25నీకు ఒకటిG1520 కొదువగానున్నదిG5302; నీవు వెళ్లిG5217 నీకు కలిగినవన్నియుG2192 అమ్మిG4453 బీదలG4434కిమ్ముG1325, పరలోకG3772మందుG1722 నీకు ధనముG2344 కలుగునుG2192; నీవు వచ్చిG1204 నన్నుG3427 వెంబడించుమనిG190 చెప్పెనుG2036.

Then Jesus beholding him loved him, and said unto him, One thing thou lackest: go thy way, sell whatsoever thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven: and come, take up the cross, and follow me.
22

అతడుG2258 మిగులG4183 ఆస్తిG2933గలవాడుG2192, గనుకG1063 ఆ మాటకుG3056 ముఖము చిన్నబుచ్చుకొనిG4768, దుఃఖపడుచుG3076 వెళ్లిపోయెనుG565.

And he was sad at that saying, and went away grieved: for he had great possessions.
23

అప్పుడుG2532 యేసుG2424 చుట్టు చూచి–G4017ఆస్తిG5536గలవారుG2192 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 ఎంతోG4459 దుర్లభమనిG1423 తనG848 శిష్యు లతోG3101 చెప్పెనుG3004.

And Jesus looked round about, and saith unto his disciples, How hardly shall they that have riches enter into the kingdom of God!
24

ఆయనG846 మాటలG3056కుG1909 శిష్యులుG3101 విస్మయ మొందిరిG2284. అందుకుG1161 యేసుG2424 తిరిగిG3825 వారితోG846 ఇట్లనెను–G3004పిల్లలారాG5043, తమ ఆస్తిG5536యందుG1909 నమ్మికయుంచువారుG3982 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 ఎంతోG4459 దుర్లభముG1422;

And the disciples were astonished at his words. But Jesus answereth again, and saith unto them, Children, how hard is it for them that trust in riches to enter into the kingdom of God!
25

ధన వంతుడుG4145 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525కంటెG2228 ఒంటెG2574 సూదిG4476బెజ్జములోG5168 దూరుటG1223 సులభముG2123.

It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God.
26

అందుకుG1161 వారుG3588 అత్యధికముగాG4057 ఆశ్చర్యపడిG1605–అట్లయితేG2532 ఎవడుG5101 రక్షణపొందG4982 గలడనిG1410 ఆయన నడిగిరిG3004.

And they were astonished out of measure, saying among themselves, Who then can be saved?
27

యేసుG2424 వారిని చూచి–G1689ఇది మను ష్యులకుG444 అసాధ్యమేG102 గానిG235, దేవునికిG2316 అసాధ్యముG102 కాదుG3756; దేవునికిG2316 సమస్తమునుG3956 సాధ్యమేG1415 అనెను.

And Jesus looking upon them saith, With men it is impossible, but not with God: for with God all things are possible.
28

పేతురుG4074 ఇదిగో–G2400మేముG2249 సమస్తమునుG3956 విడిచిపెట్టిG863 నిన్నుG4671 వెంబడించితిమనిG190 ఆయనతోG846 చెప్పG3004సాగెనుG756.

Then Peter began to say unto him, Lo, we have left all, and have followed thee.
29

అందుకుG1161 యేసుG2424 ఇట్లనెను–నాG1700 నిమిత్తమునుG1752 సువార్తG2098 నిమిత్తమును ఇంటిG3614నైననుG2228 అన్నదమ్ములG80నైననుG2228 అక్క చెల్లెండ్రG79నైననుG2228 తలిG3384 దండ్రులG3962నైననుG2228 పిల్లలG5043నైననుG2228 భూములనైననుG68 విడిచినవాడుG863

And Jesus answered and said, Verily I say unto you, There is no man that hath left house, or brethren, or sisters, or father, or mother, or wife, or children, or lands, for my sake, and the gospel's,
30

ఇప్పుడుG3568 ఇహG5129మందుG1722 హింసలG1375తో పాటుG3326 నూరంతలుగాG1542 ఇండ్లనుG3614 అన్నదమ్ములనుG80 అక్కచెల్లెండ్రనుG79 తల్లులనుG3384 పిల్లలనుG5043 భూములనుG68, రాబోవు లోకG165మందుG1722 నిత్యG166జీవమునుG2222 పొందు ననిG2983 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

But he shall receive an hundredfold now in this time, houses, and brethren, and sisters, and mothers, and children, and lands, with persecutions; and in the world to come eternal life.
31

మొదటి వారుG4413 అనేకులుG4183 కడపటిG2078వారగుదురుG2071, కడపటివారుG2078 మొదటిG4413 వారగుదురుG2071 అనెను.

But many that are first shall be last; and the last first.
32

వారు ప్రయాణమైG యెరూషలేముG2414నకుG1519 వెళ్లుచుండిరిG305. యేసుG2424 వారికిG846 ముందుG2258 నడుచుచుండగాG4254 వారు విస్మయ మొందిరిG2284, వెంబడించువారుG190 భయపడిరిG5399. అప్పుడాయన మరలG3825 పండ్రెండుగురుG1427 శిష్యులనుG3101 పిలుచుకొనిG3880, తనకుG846 సంభ వింపG4819బోవువాటినిG3195 వారికిG846 తెలియజెప్పG3004నారంభించిG756

And they were in the way going up to Jerusalem; and Jesus went before them: and they were amazed; and as they followed, they were afraid. And he took again the twelve, and began to tell them what things should happen unto him,
33

– ఇదిగోG2400 మనము యెరూషలేముG2414నకుG1519 వెళ్లుచున్నాముG305; మనుష్యG444 కుమారుడుG5207 ప్రధానయాజకులG749కునుG3588 శాస్త్రులG1122కునుG3588 అప్పగింప బడునుG3860; వారాయనకుG846 మరణశిక్షG2288 విధించిG2632 ఆయననుG846 అన్య జనులG1484 కప్పగించెదరుG3860.

Saying, Behold, we go up to Jerusalem; and the Son of man shall be delivered unto the chief priests, and unto the scribes; and they shall condemn him to death, and shall deliver him to the Gentiles:
34

వారు ఆయననుG846 అపహసించిG1702, ఆయనG846మీద ఉమ్మివేసిG1716, కొరడాలతో ఆయననుG846 కొట్టిG3146 చంపెదరుG615; మూడుG5154 దినములైనG2250 తరువాత ఆయన తిరిగి లేచుననిG450 చెప్పెను.

And they shall mock him, and shall scourge him, and shall spit upon him, and shall kill him: and the third day he shall rise again.
35

జెబెదయిG2199 కుమారులైనG5207 యాకోబునుG2385 యోహానునుG2491 ఆయనయొద్దకుG846 వచ్చి–G4365బోధకుడాG1320, మేము అడుగునదెల్లG2309 నీవు మాకుG2254 చేయG4160 గోరుచున్నామనిG154 చెప్పగాG3004

And James and John, the sons of Zebedee, come unto him, saying, Master, we would that thou shouldest do for us whatsoever we shall desire.
36

ఆయన–నేనుG3165 మీG5213కేమిG5101 చేయG4160 గోరుచున్నారనిG2309 వారిG846 నడిగెనుG2036.

And he said unto them, What would ye that I should do for you?
37

వారు–G3588నీG4675 మహిమG1391యందుG1722 నీG4675 కుడివైపునG1188 ఒకడునుG1520 నీG4675 యెడమవైపునG2176 ఒకడునుG1520 కూర్చుండునట్లుG2523 మాకుG2254 దయ చేయుమనిG1325 చెప్పిరిG2036.

They said unto him, Grant unto us that we may sit, one on thy right hand, and the other on thy left hand, in thy glory.
38

యేసుG2424–మీరేమిG5101 అడుగుచున్నారోG154 మీకు తెలిG1492యదుG3756; నేనుG1473 త్రాగుచున్నG4095 గిన్నెG4221లోనిదిG3588 త్రాగుటయైననుG4095, నేనుG1473 పొందుచున్న బాప్తిస్మముG908 పొందుటG907 యైననుG907 మీచేతG3588 అగునా? అనిG3739 వారి నడుగగా వారు–మా చేతG3588 అగుననిరిG1410.

But Jesus said unto them, Ye know not what ye ask: can ye drink of the cup that I drink of? and be baptized with the baptism that I am baptized with?
39

అప్పుడుG1161 యేసు–G2424నేనుG1473 త్రాగుచున్నG4095 గిన్నెG4221లోనిదిG3588 మీరు త్రాగెదరుG4095; నేనుG1473 పొందుచున్న బాప్తి స్మముG908 మీరు పొందెదరుG907, గాని

And they said unto him, We can. And Jesus said unto them, Ye shall indeed drink of the cup that I drink of; and with the baptism that I am baptized withal shall ye be baptized:
40

నాG3450 కుడివైపుG1188ననుG1537 ఎడమ వైపుG2176ననుG1537 కూర్చుండనిచ్చుటG2523 నావశములోG1699 లేదుG3756; అది ఎవరికిG3739 సిద్ధపరచబడెనోG2090 వారికే (దొరకునని) వారితోG846 చెప్పెనుG2036.

But to sit on my right hand and on my left hand is not mine to give; but it shall be given to them for whom it is prepared.
41

తక్కినపదిమందిG1176 శిష్యులుG3101 ఆ మాట వినిG191, యాకోబుG2385 యోహానులG2491 మీదG4012 కోపపడG23సాగిరిG756.

And when the ten heard it, they began to be much displeased with James and John.
42

యేసుG2424 వారినిG846 తనయొద్దకుG846 పిలిచిG4341 వారితోG846 ఇట్లనెను–G3004అన్యజనులలోG1484 అధికారులనిG757 యెంచబడినవారుG1380 వారిమీదG846 ప్రభుత్వము చేయుదురుG2634; వారిలోG846 గొప్పవారుG3173 వారిమీదG846 అధికారము చేయుదుG2715రనిG3754 మీకు తెలియునుG1492.

But Jesus called them to him, and saith unto them, Ye know that they which are accounted to rule over the Gentiles exercise lordship over them; and their great ones exercise authority upon them.
43

మీG5213లోG1722 ఆలాG3779గుండG2071 కూడదుG3756. మీG5213లోG1722 ఎవడైననుG3739 గొప్పవాడైG3173 యుండG1096గోరినG2309 యెడల వాడు మీకుG5216 పరిచారము చేయువాడైG1249 యుండ వలెనుG2071.

But so shall it not be among you: but whosoever will be great among you, shall be your minister:
44

మీలోG5216 ఎవడైననుG3739 ప్రముఖుడైG4413 యుండG1096గోరినG2309 యెడల, వాడు అందరికిG3956 దాసుడైG1401 యుండవలెనుG2071.

And whosoever of you will be the chiefest, shall be servant of all.
45

మనుష్యG444 కుమారుడుG5207 పరిచారము చేయించుకొనుటకుG1247 రాG2064లేదుG3756 గానిG235 పరిచారము చేయుటకునుG1247, అనేకులకుG4183 ప్రతిగాG473 విమోచన క్రయధనముగాG3083 తనG848 ప్రాణముG5590 ఇచ్చుటకునుG1325 వచ్చెననెనుG2064.

For even the Son of man came not to be ministered unto, but to minister, and to give his life a ransom for many.
46

వారు యెరికోపట్టణముG2410నకుG1519 వచ్చిరిG2064. ఆయనG846 తన శిష్యులG3101తోనుG2532 బహుG2425 జనసమూహముG3793తోనుG2532 యెరికోG2410నుండిG575 బయలుదేరి వచ్చుచుండగాG1607, తీమయిG5092 కుమారుడగుG5207 బర్తిమయి యనుG924 గ్రుడ్డిG5185 భిక్షకుడుG4319 త్రోవప్రక్కG3598నుG3844 కూర్చుండెనుG2521.

And they came to Jericho: and as he went out of Jericho with his disciples and a great number of people, blind Bartimaeus, the son of Timaeus, sat by the highway side begging.
47

ఈయన నజరేయుడైనG3480 యేసుG2424 అనిG2076 వాడు విని–G191 దావీదుG1138 కుమారుడాG5207 యేసూG2424, నన్నుG3165 కరుణింపుమనిG1653 కేకలు వేయG2896 మొదలుపెట్టెనుG756.

And when he heard that it was Jesus of Nazareth, he began to cry out, and say, Jesus, thou Son of David, have mercy on me.
48

ఊరకుండుమనిG4623 అనేకులుG4183 వానినిG846 గద్దించిరిG2008 గానిG1161 వాడు–దావీదుG1138 కుమారుడాG5207, నన్నుG3165 కరు ణింపుమనిG1653 మరి ఎక్కువగాG4183 కేకలువేసెనుG2896.

And many charged him that he should hold his peace: but he cried the more a great deal, Thou Son of David, have mercy on me.
49

అప్పుడు యేసుG2424 నిలిచి–వానినిG2476 పిలువుడనిG5455 చెప్పగా వారా గ్రుడ్డివానినిG5185 పిలిచిG5455–ధైర్యము తెచ్చుకొనుముG2293, ఆయన నిన్నుG4571 పిలుచు చున్నాడుG5455, లెమ్మనిG1453 వానితోG846 చెప్పిరిG3004.

And Jesus stood still, and commanded him to be called. And they call the blind man, saying unto him, Be of good comfort, rise; he calleth thee.
50

అంతటG1161 వాడు బట్టనుG2440 పారవేసిG577, దిగ్గున లేచిG450 యేసుG2424నొద్దకుG4314 వచ్చెనుG2064.

And he, casting away his garment, rose, and came to Jesus.
51

యేసు–G2424నేను నీG4671కేమిG5101 చేయG4160 గోరుచున్నావనిG2309 వాని నడు గగా, ఆG3588 గ్రుడ్డివాడుG5185–బోధకుడాG4462, నాకు దృష్టి కలుగ జేయుG308మనిG2443 ఆయనతోG846 అనెను.

And Jesus answered and said unto him, What wilt thou that I should do unto thee? The blind man said unto him, Lord, that I might receive my sight.
52

అందుకుG1161 యేసు–G2424నీవు వెళ్లుముG5217; నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెననిG4982 చెప్పెను. వెంటనేG2112 వాడు త్రోవG3598నుG1722 ఆయనవెంటG190 చూపుపొందిG308 వెళ్లెను.

And Jesus said unto him, Go thy way; thy faith hath made thee whole. And immediately he received his sight, and followed Jesus in the way.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.