Day 327
Day 328 : యెహెజ్కేలు 31-32 & 1 థెస్సలొనీకయులకు 1-3
Day 329

యెహెజ్కేలు అధ్యాయము 31

1

మరియు పదH6240కొండవH259 సంవత్సరముH8141 మూడవH7992 నెలH2320 మొదటిH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

And it came to pass in the eleventh year, in the third month, in the first day of the month, that the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, నీవు ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547తోనుH413 అతని సమూహముతోనుH1995 ఇట్లనుముH559 ఘనుడవైనH1433 నీవు ఎవనితోH4310 సమానుడవుH1819?

Son of man, speak unto Pharaoh king of Egypt, and to his multitude; Whom art thou like in thy greatness?
3

అష్షూరీయులుH804 లెబానోనుH3844 దేవదారుH730 వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలుH6057 శృంగారములుH3303, దాని గుబురుH2793 విశాలము, దానికొనH6788 బహుH1362 ఎత్తయినందునH6967 మేఘములకు అంటెను.

Behold, the Assyrian was a cedar in Lebanon with fair branches, and with a shadowing shroud, and of an high stature; and his top was among the thick boughs.
4

నీళ్లుండుటవలనH4325 అది మిక్కిలి గొప్పదాయెనుH1431, లోతైనH8415 నదిH5104 ఆధారమై నందున అది మిక్కిలి యెత్తుగాH7311 పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలుH8585 పారుచుH7971 పొలములోనుH7704 చెట్లH6086న్నిటికినిH3605 ప్రవహించెనుH1980.

The waters made him great, the deep set him up on high with her rivers running round about his plants, and sent out her little rivers unto all the trees of the field.
5

కాబట్టిH3651 అది ఎదిగిH6967 పొలములోనిH7704 చెట్లH6086న్నిటిH3605కంటెH4480 ఎత్తుగలదాయెనుH1361, దాని శాఖలుH5634 బహు విస్తారములాయెనుH7235, నీరుH4325 సమృద్ధిగాH7227 ఉన్నందున దాని చిగుళ్లుH6288 పెద్దకొమ్మలాయెనుH748.

Therefore his height was exalted above all the trees of the field, and his boughs were multiplied, and his branches became long because of the multitude of waters, when he shot forth.
6

ఆకాశH8064పక్షులH5775న్నియుH3605 దాని శాఖలలోH5589 గూళ్లుకట్టుకొనెనుH7077, భూH7704జంతువుH2416లన్నియుH3605 దాని కొమ్మలH6288క్రిందH8478 పిల్లలుH3205 పెట్టెను, దాని నీడనుH6738 సకలమైనH3605 గొప్పH7227 జనములుH1471 నివసించెనుH3427.

All the fowls of heaven made their nests in his boughs, and under his branches did all the beasts of the field bring forth their young, and under his shadow dwelt all great nations.
7

ఈలాగున అది పొడుగైనH753 కొమ్మలుH1808 కలిగి దానివేరుH8328 విస్తారH7227 జలమున్నH4325 చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదైH1433 కంటికి అందమైనH3302 దాయెను.

Thus was he fair in his greatness, in the length of his branches: for his root was by great waters.
8

దేవునిH430 వనములోనున్నH1588 దేవదారుH730 వృక్షములు దాని మరుగుH6004 చేయలేకపోయెనుH3808, సరళవృక్షములుH1265 దాని శాఖలంతH5589 గొప్పవికావుH3808 అక్షోటH6196 వృక్షములు దాని కొమ్మలంతH6288 గొప్పవికావుH3808, దానికున్న శృంగారముH3308 దేవునిH430 వనములోనున్నH1588 వృక్షములలోH6086 దేనికినిH3605 లేదుH3808.

The cedars in the garden of God could not hide him: the fir trees were not like his boughs, and the chesnut trees were not like his branches; nor any tree in the garden of God was like unto him in his beauty.
9

విస్తారమైనH7230 కొమ్మలతోH1808 నేను దానిని శృంగాH3303 రించినందునH6213 దేవునిH430 వనమైనH1588 ఏదెనులోనున్నH5731 వృక్షముH6086 లన్నియుH3605 దాని సొగసు చూచి దానియందు అసూయపడెనుH7065.

I have made him fair by the multitude of his branches: so that all the trees of Eden, that were in the garden of God, envied him.
10

కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 నీ యెత్తునుబట్టిH6967 నీవు అతిశయపడితివిH1361, తన కొనH6788 మేఘములH5688 కంటజేసిH5414 తన యెత్తునుబట్టిH1363 అతడు గర్వించెనుH7311.

Therefore thus saith the Lord GOD; Because thou hast lifted up thyself in height, and he hath shot up his top among the thick boughs, and his heart is lifted up in his height;
11

కాబట్టి యతని దుష్టత్వమునుబట్టిH7562 యతనిని తరిమివేసిH1644, జనములలోH1471 బలముగలH352 జనమునకుH3027 నేనతని నప్పగించెదనుH5414; ఆ జనము అతనికి తగినపని చేయునుH6213.

I have therefore delivered him into the hand of the mighty one of the heathen; he shall surely deal with him: I have driven him out for his wickedness.
12

జనములలోH1471 క్రూరులైనH6184 పరదేశులుH2114 అతనిని నరికిH3772 పారవేసిరిH5203, కొండలలోనుH2022 లోయH1516 లన్నిటిలోనుH3605 అతని కొమ్మలుH1808 పడెనుH5307, భూమిH776 యందున్న వాగులలోH650 అతని శాఖలుH6288 విరిగిH7665 పడెను, భూH776 జనుH5971 లందరునుH3605 అతని నీడనుH6738 విడిచిH5203 అతనిని పడియుండH3381 నిచ్చిరి.

And strangers, the terrible of the nations, have cut him off, and have left him: upon the mountains and in all the valleys his branches are fallen, and his boughs are broken by all the rivers of the land; and all the people of the earth are gone down from his shadow, and have left him.
13

పడిపోయినH4658 అతని మోడుH7931 మీదH5921 ఆకాశH8064 పక్షుH5775 లన్నియుH3605 దిగి వ్రాలును, అతని కొమ్మలH6288 మీదH413 భూH7704 జంతువుH2416 లన్నియుH3605 పడునుH1961.

Upon his ruin shall all the fowls of the heaven remain, and all the beasts of the field shall be upon his branches:
14

నీరున్నచోటునH4325 నున్న వృక్షముH6086 లన్నిటిలోH3605 ఏదియుH3808 తన యెత్తునుబట్టిH6967 అతిశయపడిH1361, తన కొననుH6788 మేఘములH5688 కంటజేసిH5414, యే వృక్షముగానిH352 దాని యెత్తునుబట్టిH1363 గర్వింపH5975 కుండునట్లుH3808, క్రిందిలోకమునకుపోవుH8482 నరులH120 యొద్దకు దిగుH3381 వారితోకూడH413 మరణముH4194 పాలైరిH5414.

To the end that none of all the trees by the waters exalt themselves for their height, neither shoot up their top among the thick boughs, neither their trees stand up in their height, all that drink water: for they are all delivered unto death, to the nether parts of the earth, in the midst of the children of men, with them that go down to the pit.
15

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 అతడు పాతాళములోనికిH7585 పోయినH3381 దినమునH3117 నేను అంగలార్పుH56 కలుగజేసితిని, అగాధజలములుH8415 అతని కప్పజేసితినిH3680, అనేకH7227 జలములనుH4325 ఆపిH3607 అతనినిబట్టి నేను వాటి ప్రవాహములనుH5104 బంధించితినిH4513, అతనికొరకుH5921 నేను లెబానోనుH3844 పర్వతమును గాఢాంధకారముH6937 కమ్మజేసితిని, ఫలవృక్షముH6086 లన్నియుH3605 అతనిగూర్చిH5921 వ్యాకులపడెనుH5969, పాతాళములోనికిH7585 నేనతని దింపగాH3381 గోతిలోనికిH953 పోవువారియొద్దకు అతని పడవేయగాH3381

Thus saith the Lord GOD; In the day when he went down to the grave I caused a mourning: I covered the deep for him, and I restrained the floods thereof, and the great waters were stayed: and I caused Lebanon to mourn for him, and all the trees of the field fainted for him.
16

అతని పాటుH4658 ధ్వనిచేతH6963 జనములనుH1471 వణకజేసితినిH7493, నీరుH4325 పీల్చుH8354 లెబానోనుH3844 శ్రేష్ఠవృక్షములన్నియుH2896 ఏదెనుH5731 వృక్షముH6086 లన్నియుH3605 పాతాళములోH8482 తమ్మును తాము ఓదార్చుకొనిరిH5162.

I made the nations to shake at the sound of his fall, when I cast him down to hell with them that descend into the pit: and all the trees of Eden, the choice and best of Lebanon, all that drink water, shall be comforted in the nether parts of the earth.
17

అన్యజనులH1471 మధ్యH8432 అతని నీడనుH6738 నివసించిH3427 అతనికి సహాయులగువారుH2220 అతనితోకూడH854 పాతాళమునకుH7585 అతడు హతముH2491 చేసినవారి యొద్దకు దిగిరిH3381.

They also went down into hell with him unto them that be slain with the sword; and they that were his arm, that dwelt under his shadow in the midst of the heathen.
18

కాబట్టి ఘనముగానుH3519 గొప్పగానున్నH1433 నీవు ఏదెనుH5731 వనములోని వృక్షములలోH6086 దేనికిH4310 సముడవుH1819? నీవు పాతాళముH8482 లోనికిH413 త్రోయబడిH3381, ఘనులై అక్కడికి దిగిపోయినH3381 రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేతH2719 హతులైనH2491 వారి యొద్దను సున్నతినొందనివారిH6189 యొద్దనుH8432 నీవు పడియున్నావుH7901. ఫరోకునుH6547 అతని సమూహమునకునుH1995 ఈలాగుH1931 సంభవించును; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

To whom art thou thus like in glory and in greatness among the trees of Eden? yet shalt thou be brought down with the trees of Eden unto the nether parts of the earth: thou shalt lie in the midst of the uncircumcised with them that be slain by the sword. This is Pharaoh and all his multitude, saith the Lord GOD.

యెహెజ్కేలు అధ్యాయము 32

1

మరియు పంH6240 డ్రెండవH8147 సంవత్సరముH8141 పంH6240 డ్రెండవH8147 నెలH2320 మొదటిH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And it came to pass in the twelfth year, in the twelfth month, in the first day of the month, that the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోనుH6547 గూర్చిH5921 అంగలార్పుH7015 వచనమెత్తిH5375 అతనికిH413 ఈ మాట ప్రకటింపుముH559 జనములలోH1471 కొదమ సింహమువంటివాడవనిH3715 నీవు ఎంచబడితివిH1819, జలములలోH3220 మొసలివంటివాడవైH8577 నీ నదులలోH5104 రేగుచుH1518 నీ కాళ్లతోH7272 నీళ్లుH4325 కలియబెట్టితివిH1804, వాటి వాగులనుH5104 బురదగాH7511 చేసితివి.

Son of man, take up a lamentation for Pharaoh king of Egypt, and say unto him, Thou art like a young lion of the nations, and thou art as a whale in the seas: and thou camest forth with thy rivers, and troubledst the waters with thy feet, and fouledst their rivers.
3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 గుంపులుH6951 గుంపులుగాH7227 జనములనుH5971 సమకూర్చి నేను నా వలనుH7568 నీమీదH5921 వేయగాH6566 వారు నా వలలోH2764 చిక్కిన నిన్ను బయటికి లాగెదరుH5927.

Thus saith the Lord GOD; I will therefore spread out my net over thee with a company of many people; and they shall bring thee up in my net.
4

నేను నిన్ను నేలH776 పడవేసిH5203 తెరపH6440 నేలH7704 మీదH5921 పారవేసెదనుH2904, ఆకాశH8064 పక్షుH5775 లన్నియుH3605 నీమీదH5921 వ్రాలునట్లుచేసిH7931 నీవలన భూH776 జంతువుH2416 లన్నిటినిH3605 కడుపారH7646 తిననిచ్చెదను,

Then will I leave thee upon the land, I will cast thee forth upon the open field, and will cause all the fowls of the heaven to remain upon thee, and I will fill the beasts of the whole earth with thee.
5

నీ మాంసమునుH1320 పర్వతములH2022 మీదH5921 వేసెదనుH5414, లోయలన్నిటినిH1516 నీ కళేబరములతోH7419 నింపెదనుH4390.

And I will lay thy flesh upon the mountains, and fill the valleys with thy height.
6

మరియు భూమినిH776 నీ రక్తధారH1818 చేత పర్వతములH2022 వరకుH413 నేను తడుపుదునుH8248, లోయలుH650 నీతోH4480 నింపబడునుH4390.

I will also water with thy blood the land wherein thou swimmest, even to the mountains; and the rivers shall be full of thee.
7

నేను నిన్ను ఆర్పివేసిH3518 ఆకాశమండలమునుH8064 మరుగుH3680 చేసెదను, నక్షత్రములనుH3556 చీకటిH6937 కమ్మజేసెదను, సూర్యునిH8121 మబ్బుచేతH6051 కప్పెదనుH3680, చంద్రుడుH3394 వెన్నెలH216 కాయకH215 పోవునుH3808.

And when I shall put thee out, I will cover the heaven, and make the stars thereof dark; I will cover the sun with a cloud, and the moon shall not give her light.
8

నిన్నుబట్టిH5921 ఆకాశమందుH8064 ప్రకాశించుH216 జ్యోతులH3974 కన్నిటికినిH3605 అంధకారముH6937 కమ్మజేసెదను, నీ దేశముH776 మీదH5921 గాఢాంధకారముH2822 వ్యాపింపజేసెదనుH5414; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

All the bright lights of heaven will I make dark over thee, and set darkness upon thy land, saith the Lord GOD.
9

నీవు ఎరుH3045 గనిH3808 దేశములH776 లోనికిH5921 నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలోH1471 నీకు సమూలధ్వంసముH7667 కలుగజేసిH935 బహుH7227 జనములకుH5971 కోపముH3707 పుట్టింతును,

I will also vex the hearts of many people, when I shall bring thy destruction among the nations, into the countries which thou hast not known.
10

నా ఖడ్గమునుH2719 నేను వారిమీదH5921 ఝళిపించెదనుH5774, నిన్నుబట్టిH5921 చాలమందిH7227 జనులుH5971 కలవరించుదురుH8074, వారి రాజులునుH4428 నిన్నుబట్టిH5921 భీతులగుదురుH8175, నీవు కూలుH4658 దినమునH3117 వారందరునుH376 ఎడతెగకH7281 ప్రాణభయముచేతH5315 వణకుదురుH2729.

Yea, I will make many people amazed at thee, and their kings shall be horribly afraid for thee, when I shall brandish my sword before them; and they shall tremble at every moment, every man for his own life, in the day of thy fall.
11

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 బబులోనురాజుH894 ఖడ్గముH2719 నీమీదికి వచ్చునుH935,

For thus saith the Lord GOD; The sword of the king of Babylon shall come upon thee.
12

శూరులH1368 ఖడ్గములచేతH2719 నేను నీ సైన్యమునుH1995 కూల్చెదనుH5307, వారందరునుH3605 జనములలోH1471 భయంకరులుH6184; ఐగుప్తీయులH4714 గర్వముH1347 నణచివేయగాH7703 దాని సైన్యH1995 మంతయుH3605 లయమగునుH8045.

By the swords of the mighty will I cause thy multitude to fall, the terrible of the nations, all of them: and they shall spoil the pomp of Egypt, and all the multitude thereof shall be destroyed.
13

మరియు గొప్పH7227 ప్రవాహములH4325 దరినున్నH4480 పశువులH929 నన్నిటినిH3605 నేను లయపరచెదనుH6, నరునిH120 కాలైననుH7272 పశువుH929 కాలైననుH6541 వాటిని కదలింH1804 పకయుండునుH3808.

I will destroy also all the beasts thereof from beside the great waters; neither shall the foot of man trouble them any more, nor the hoofs of beasts trouble them.
14

అప్పుడుH227 నేను వాటి నీళ్లుH4325 తొణకకుండజేసిH8257 తైలముH8081 పారునట్లుH1980 వారి నదులనుH5104 పారజేసెదనుH1980; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Then will I make their waters deep, and cause their rivers to run like oil, saith the Lord GOD.
15

నేను ఐగుప్తుH4714 దేశమునుH776 పాడుH8077 చేసి అందులోని సమస్తమునుH4393 నాశనముH8074 చేసి దాని నివాసులH3427 నందరినిH3605 నిర్మూలముచేయగాH5221 నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

When I shall make the land of Egypt desolate, and the country shall be destitute of that whereof it was full, when I shall smite all them that dwell therein, then shall they know that I am the LORD.
16

ఇదిH1931 అంగలార్పుH7015 వచనము, వారు దానినిH6969 యెత్తి పాడుదురు, అన్యజనులH1471 కుమార్తెలుH1323 దానినిH6969 యెత్తి పాడుదురు; ఐగుప్తునుH4714 గూర్చియుH5921 అందులోని సమూహమునుH1995 గూర్చియుH5921 ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

This is the lamentation wherewith they shall lament her: the daughters of the nations shall lament her: they shall lament for her, even for Egypt, and for all her multitude, saith the Lord GOD.
17

పంH6240 డ్రెండవH8147 సంవత్సరముH8141 నెలH2320 పదుH6240 నైదవH2568 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

It came to pass also in the twelfth year, in the fifteenth day of the month, that the word of the LORD came unto me, saying,
18

నరH120 పుత్రుడాH1121, అల్లరిచేయు ఐగుప్తీయులH4714 సమూహమునుH1995 గూర్చిH5921 అంగలార్చుముH5091, ప్రసిద్ధినొందినH117 జనములH1471 కుమార్తెలుH1323 భూమిH776 క్రిందికిH8482 దిగిపోయినట్లుH3381 భూమి క్రిందికిని పాతాళమునకుH953 పోయిన వారి యొద్దకును వారిని పడవేయుముH3381.

Son of man, wail for the multitude of Egypt, and cast them down, even her, and the daughters of the famous nations, unto the nether parts of the earth, with them that go down into the pit.
19

సౌందర్యమందుH5276 నీవు ఎవనినిH4310 మించిన వాడవు? దిగిH3381 సున్నతి నొందనిH6189 వారియొద్ద పడియుండుముH7901.

Whom dost thou pass in beauty? go down, and be thou laid with the uncircumcised.
20

ఖడ్గముచేతH2719 హతమైనH2491 వారిమధ్యH8432 వారు కూలుదురుH5307, అది కత్తిH2719 పాలగునుH5414, దానిని దాని జనులనుH1995 లాగిH4900 పడవేయుడి.

They shall fall in the midst of them that are slain by the sword: she is delivered to the sword: draw her and all her multitudes.
21

వారు దిగిపోయిరేH3381, సున్నతినొందనిH6189 వీరు ఖడ్గముచేతH2719 హతమైH2491 అక్కడ పడియుండిరేH7901, అని యందురు; పాతాళములోనున్నH7585 పరాక్రమశాలురలోH1368 బలాఢ్యులుH410 దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియుH5826 అందురుH1696.

The strong among the mighty shall speak to him out of the midst of hell with them that help him: they are gone down, they lie uncircumcised, slain by the sword.
22

అష్షూరునుH804 దాని సమూహH6951 మంతయుH3605 అచ్చటనున్నవిH8033, దాని చుట్టునుH5439 వారి సమాధులున్నవిH6913, వారందరుH3605 కత్తిH2719 పాలైH5307 చచ్చియున్నారుH2491.

Asshur is there and all her company: his graves are about him: all of them slain, fallen by the sword:
23

దానిH834 సమాధులుH6913 పాతాళాగాధములోH953 నియమింపబడినవిH5414, దాని సమూహముH6951 దాని సమాధిH6900 చుట్టుH5439 నున్నదిH1961, వారందరుH3605 సజీవులH2416 లోకములోH776 భయంకరులైనH2851 వారు, వారు కత్తిH2719 పాలైH5307 చచ్చిపడియుండిరిH2491.

Whose graves are set in the sides of the pit, and her company is round about her grave: all of them slain, fallen by the sword, which caused terror in the land of the living.
24

అక్కడH8033 ఏలామునుH5867 దాని సమూహమునుH1995 సమాధిH6900 చుట్టుH5439 నున్నవి; అందరునుH3605 కత్తిH2719 పాలైH5307 చచ్చిరిH2491; వారు సజీవులH2416 లోకములో భయంకరులైనవారుH2851, వారు సున్నతిలేనివారైH6189 పాతాళముH8482 లోనికిH413 దిగిపోయిరిH3381, గోతిలోనికిH953 దిగిపోయినH3381 వారితోH854 కూడ వారు అవమానముH3639 నొందుదురుH5375.

There is Elam and all her multitude round about her grave, all of them slain, fallen by the sword, which are gone down uncircumcised into the nether parts of the earth, which caused their terror in the land of the living; yet have they borne their shame with them that go down to the pit.
25

హతులైనH2491 వారిమధ్యH8432 దానికిని దాని సమూహమునకునుH1995 పడకయొకటిH4904 ఏర్పడెనుH5414, దాని సమాధులుH6913 దానిచుట్టుH5439 నున్నవి; వారందరునుH3605 సున్నతిలేనివారైH6189 హతులైరిH2491; వారు సజీవులH2416 లోకములోH776 భయంకరులుH2851 గనుక గోతిలోనికిH953 దిగిపోయినవారితోH3381 కూడH854 వారును అవమానముH3639 నొందుదురుH5375, హతులైనH2491 వారిమధ్యH8432 అది యుంచబడునుH5414.

They have set her a bed in the midst of the slain with all her multitude: her graves are round about him: all of them uncircumcised, slain by the sword: though their terror was caused in the land of the living, yet have they borne their shame with them that go down to the pit: he is put in the midst of them that be slain.
26

అక్కడH8033 మెషెకునుH4902 తుబాలునుH8422 దాని సమూహమునుH1995 ఉన్నవి; దాని సమాధులుH6913 దాని చుట్టునున్నవిH5439. వారందరుH3605 సున్నతిలేనివారుH6189, సజీవులH2416 లోకములోH776 వారు భయంకరుH2851 లైరిH5414 గనుక వారు కత్తిపాలైరిH2719, ఆయుధములనుH3627 చేతపట్టుకొని పాతాళములోనికిH7585 దిగిపోయిరిH3381.

There is Meshech, Tubal, and all her multitude: her graves are round about him: all of them uncircumcised, slain by the sword, though they caused their terror in the land of the living.
27

అయితే వీరు సున్నతిలేనిH6189 వారిలో పడిపోయినH5307 శూరులH1368 దగ్గరH854 పండుH7901 కొనరుH3808; వారు తమ యుధ్దాయుధములనుH3627 చేతపట్టుకొని పాతాళములోనికిH7585 దిగిపోయిH3381, తమ ఖడ్గములనుH2719 తలలH7218 క్రిందH8478 ఉంచుకొనిH5414 పండుకొందురు; వీరు సజీవులH2416 లోకములోH776 భయంకరులైరిH2851 గనుక వారి దోషముH5771 వారి యెముకలకుH6106 తగిలెనుH1961.

And they shall not lie with the mighty that are fallen of the uncircumcised, which are gone down to hell with their weapons of war: and they have laid their swords under their heads, but their iniquities shall be upon their bones, though they were the terror of the mighty in the land of the living.
28

నీవుH859 సున్నతిలేనివారిH6189 మధ్యH8432 నాశనమైH7665 కత్తిH2719 పాలైనH2491 వారియొద్దH854 పండుకొందువుH7901.

Yea, thou shalt be broken in the midst of the uncircumcised, and shalt lie with them that are slain with the sword.
29

అక్కడH8033 ఎదోమునుH123 దాని రాజులునుH4428 దాని అధిపతుH5387 లందరునుH3605 ఉన్నారు; వారు పరాక్రమవంతులైననుH1369 కత్తిH2719 పాలైనH2491 వారియొద్ద ఉంచబడిరిH5414; సున్నతిలేనిH6189 వారియొద్దనుH854 పాతాళములోనికిH953 దిగిపోయినవారిH3381 యొద్దనుH854 వారునుH1992 పండుకొనిరిH7901.

There is Edom, her kings, and all her princes, which with their might are laid by them that were slain by the sword: they shall lie with the uncircumcised, and with them that go down to the pit.
30

అక్కడH8033 ఉత్తరదేశపుH6828 అధిపతుH5257 లందురునుH3605 సీదోనీయుH6722 లందరునుH3605 హతమైనH2491 వారితోH854 దిగిపోయియున్నారుH3381; వారు పరాక్రమవంతులైH1369 భయముH2851 పుట్టించినను అవమానముH954 నొందియున్నారు; సున్నతిH6189 లేనివారై కత్తిపాలైనH2719 వారిమధ్యH854 పండుకొనియున్నారుH7901; గోతిలోనికిH953 దిగిపోయినH3381 వారితోపాటుH854 వారును అవమానముH3639 నొందుదురుH5375.

There be the princes of the north, all of them, and all the Zidonians, which are gone down with the slain; with their terror they are ashamed of their might; and they lie uncircumcised with them that be slain by the sword, and bear their shame with them that go down to the pit.
31

కత్తిH2719 పాలైనH2491 ఫరోయుH6547 అతనివారందరునుH2428 వారినిచూచిH7200 తమ సమూహH1995 మంతటినిH3605 గూర్చిH5921 ఓదార్పుH5162 తెచ్చుకొందురు; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Pharaoh shall see them, and shall be comforted over all his multitude, even Pharaoh and all his army slain by the sword, saith the Lord GOD.
32

సజీవులH2416 లోకములోH776 అతనిచేత భయముH2851 పుట్టించితినిH5414 గనుక ఫరోయుH6547 అతని వారందరునుH1995 కత్తిH2719 పాలైనవారియొద్దH2491 సున్నతిలేనివారితోH6189 కూడ పండుకొందురుH7901, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

For I have caused my terror in the land of the living: and he shall be laid in the midst of the uncircumcised with them that are slain with the sword, even Pharaoh and all his multitude, saith the Lord GOD.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 1

1

తండ్రియైనG3962 దేవునిG2316యందునుG1722 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నందును ఉన్న థెస్సలొనీకయులG2331 సంఘమునకుG1577 పౌలునుG3972, సిల్వానునుG4610, తిమోతియునుG5095 శుభమని చెప్పి వ్రాయునది. కృపయుG5485 సమాధానమునుG1515 మీకుG5213 కలుగును గాక.

Paul, and Silvanus, and Timotheus, unto the church of the Thessalonians which is in God the Father and in the Lord Jesus Christ: Grace be unto you, and peace, from God our Father, and the Lord Jesus Christ.
2

విశ్వాసముG4102తోకూడిన మీG5216 పనినిG2041, ప్రేమG26తోకూడిన మీG5216 ప్రయాసమునుG2873, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నందలి నిరీక్షణG1680తోకూడిన మీ ఓర్పునుG5281, మేము మన తండ్రియైనG3962 దేవునిG2316 యెదుటG1715 మానకG89 జ్ఞాపకము చేసికొనుచుG3421, మాG2257 ప్రార్థనలG4335యందుG1909 మీ విషయమైG3417 విజ్ఞాపనము చేయుచు,

We give thanks to God always for you all, making mention of you in our prayers;
3

మీG5216 అందరిG3956 నిమిత్తముG4160 ఎల్లప్పుడునుG3842 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముG2168.

Remembering without ceasing your work of faith, and labour of love, and patience of hope in our Lord Jesus Christ, in the sight of God and our Father;
4

ఏలయనగా దేవునిG2316వలనG5259 ప్రేమింపబడినG25 సహోదరులారాG80, మీరుG5216 ఏర్పరచబడినG1589 సంగతి, అనగా మా సువార్తG2098, మాటG3056తోG1722 మాత్రముG3440గాకG3756 శక్తిG1411తోను, పరిశుద్ధాG40త్మతోనుG4151, సంపూర్ణ నిశ్చయతG4136తోనుG4183 మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియునుG1492.

Knowing, brethren beloved, your election of God.
5

మీG5209 నిమిత్తముG1223 మేముG1096 మీG5213యెడలG1722 ఎట్టివారమైG3634 యుంటిమో మీరెరుగుదురుG1492.

For our gospel came not unto you in word only, but also in power, and in the Holy Ghost, and in much assurance; as ye know what manner of men we were among you for your sake.
6

పరిశుG40ద్ధాత్మG4151వలన కలుగు ఆనందముG5479తోG3326 గొప్పG4183 ఉపద్రవG2347మందుG1722 మీరు వాక్యముG3056 నంగీకరించి, మమ్మునుG2257 ప్రభువునుG2962 పోలి నడుచుకొనినG3402వారైతిరి.

And ye became followers of us, and of the Lord, having received the word in much affliction, with joy of the Holy Ghost:
7

కాబట్టి మాసిదోనియG3109లోనుG1722 అకయG882లోనుG1722 విశ్వాసుG4100లందరికినిG3956 మాదిరియైతిరిG5179; ఎందుకనగాG5620 మీG5209యొద్దనుండిG1096 ప్రభువుG2962 వాక్యముG3056 మాసిదోనియG3109లోనుG1722 అకయG882లోనుG1722 మ్రోగెనుG1837;

So that ye were ensamples to all that believe in Macedonia and Achaia.
8

అక్కడమాత్రమే గాక ప్రతిG3956 స్థలG5117మందునుG1722 దేవునియెడలG2316 ఉన్న మీG5216 విశ్వాసముG4102 వెల్లడాయెనుG1831 గనుక, మేG2248మేమియుG5100 చెప్పవలసినG2980 అవశ్యముG2192లేదుG3361.

For from you sounded out the word of the Lord not only in Macedonia and Achaia, but also in every place your faith to God-ward is spread abroad; so that we need not to speak any thing.
9

మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనోG1529, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియుG2532 మీరు విగ్రహములనుG1497 విడిచిపెట్టిG1994, జీవముగలవాడునుG2198 సత్యవంG228తుడునగుG2316 దేవునిG2316కిG4314 దాసులగుటకునుG1398,

For they themselves shew of us what manner of entering in we had unto you, and how ye turned to God from idols to serve the living and true God;
10

దేవుడుG2316 మృతులలోG3498నుండిG1537 లేపినG1453 యేసుG2424, అనగా రాబోవు ఉగ్రతG3709నుండిG575 మనలనుG2248 తప్పించుచున్న ఆయనG846 కుమారుడైనG5207 యేసుG2424, పరలోకముG3772నుండిG1537 వచ్చుననిG2064 యెదురు చూచుటకునుG518, మీరేలాగు దేవునిG2316 వైపునకు తిరిగితిరోG1944 ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.

And to wait for his Son from heaven, whom he raised from the dead, even Jesus, which delivered us from the wrath to come.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 2

1

సహోదరులారాG80, మీG5209యొద్దG4314 మాG2257 ప్రవేశముG1529 వ్యర్థముG2756 కాలేదుG3756 గానిG1096

For yourselves, brethren, know our entrance in unto you, that it was not in vain:
2

మీరెరిగినట్టేG1492 మేము ఫిలిప్పీG5375లోG1722 ముందు శ్రమపడిG4310 అవమానముపొందిG5195, యెంతోG4183 పోరాటముG73తోG1722 దేవునిG2316 సువార్తనుG2098 మీకు బోధించుటకైG2980 మనG2257 దేవునిG2316యందుG1722 ధైర్యము తెచ్చుకొంటిమనిG3955 మీకు తెలియునుG1492.

But even after that we had suffered before, and were shamefully entreated, as ye know, at Philippi, we were bold in our God to speak unto you the gospel of God with much contention.
3

ఏలయనగాG1063 మాG2257 బోధ కపటమైనదిG3874 కాదుG3756, అపవిత్రమైనదిG167 కాదుG3761, మోసయుక్తమైనదిG1388 కాదుG3777గాని

For our exhortation was not of deceit, nor of uncleanness, nor in guile:
4

సువార్తనుG2098 మాకు అప్పగించుటకు యోగ్యులమనిG4100 దేవునిG2316వలన ఎంచబడిన వారమైG1381, మనుష్యులనుG444 సంతోషపెట్టువారముG700 కాకG3756 మనG2257 హృదయములనుG2588 పరీక్షించుG1381 దేవునినేG2316 సంతోషపెట్టుG700 వారమై బోధించుచున్నాముG2980.

But as we were allowed of God to be put in trust with the gospel, even so we speak; not as pleasing men, but God, which trieth our hearts.
5

మీరెరిగియున్నట్టుG1492 మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షనుG4124 కప్పిపెట్టు వేషమునైననుG4392 ఎన్నడునుG4218 వినియోగింపలేదుG3777; ఇందుకు దేవుడేG2316 సాక్షిG3144.

For neither at any time used we flattering words, as ye know, nor a cloke of covetousness; God is witness:
6

మరియు మేము క్రీస్తుయొక్కG5547 అపొస్తలులమైG652 యున్నందున అధికారముచేయుటకుG1410 సమర్థుG922లమైG1722 యున్ననుG1511,మీG5216వలననే గానిG3777 యితరులG243 వలననేG3777 గాని, మనుష్యులG444వలనG1537 కలుగు ఘనతనుG1391 మేము కోరG2212లేదుG3777.

Nor of men sought we glory, neither of you, nor yet of others, when we might have been burdensome, as the apostles of Christ.
7

అయితేG235 స్తన్యమిచ్చుG5162 తల్లి తనG1438 సొంత బిడ్డలనుG5043 గారవించునట్లుగాG2282, మేము మీ మధ్యనుG3319 సాధువులమైG2261 యుంటిమిG1096.

But we were gentle among you, even as a nurse cherisheth her children:
8

మీరుG1096 మాకుG2254 బహు ప్రియులైG27యుంటిరిG1096 గనుక మీయందుG5213 విశేషాపేక్షG2442 గలవారమై దేవునిG2316 సువార్తనుG2098 మాత్రముG3440 గాకG3756 మాG1438 ప్రాణములనుG5590కూడ మీG5216కిచ్చుటకుG3330 సిద్ధపడియుంటిమిG2106.

So being affectionately desirous of you, we were willing to have imparted unto you, not the gospel of God only, but also our own souls, because ye were dear unto us.
9

అవును సహోదరులారాG80, మా ప్రయాసమునుG2873 కష్టమునుG3449 మీకు జ్ఞాపకమున్నదిG3421 గదా. మేము మీలోG5216 ఎవనికైననుG5100 భారముగా ఉండG1912కూడదనిG3361 రాత్రింG3571బగళ్లుG2250 కష్టముచేసిG2038 జీవనము చేయుచు మీ

For ye remember, brethren, our labour and travail: for labouring night and day, because we would not be chargeable unto any of you, we preached unto you the gospel of God.
10

మేము విశ్వాసులైనG4100 మీయెదుటG5213 ఎంతG5613 భక్తిగానుG3743, నీతిG1346 గానుG2532, అనింద్యముG274గానుG2532 ప్రవర్తించితిమోG1096 దానికి మీరుG5210 సాక్షులుG3144, దేవుడునుG2316 సాక్షిG3144

Ye are witnesses, and God also, how holily and justly and unblameably we behaved ourselves among you that believe:
11

తనG1438 రాజ్యముG932నకునుG2532 మహిమG1391కును మిమ్మునుG5209 పిలుచుచున్నG2564 దేవునికిG2316 తగినట్టుగాG516 మీరు నడుచుకొనవలెననిG4043 మేము మీలోG5216 ప్రతిG1538వానినిG1520 హెచ్చరించుచుG3870, ధైర్యపరచుచుG3888 సాక్ష్యమిచ్చుచుG3140,

As ye know how we exhorted and comforted and charged every one of you, as a father doth his children,
12

తండ్రిG3962 తనG1438 బిడ్డలG5043 యెడల నడుచుకొనురీతిగాG4043 మీలోG5216 ప్రతిG1538వానిG1520యెడల మేముG5209 నడుచుకొంటిమనిG4043 మీకు తెలియునుG1492.

That ye would walk worthy of God, who hath called you unto his kingdom and glory.
13

G1223 హేతువుచేతనుG5124, మీరు దేవునిG2316గూర్చిన వర్తమాన వాక్యముG3056 మావలన అంగీకరించినప్పుడుG3880, మనుష్యులG444 వాక్యమనిG3056 యెంచక అదిG2076 నిజముగాG230 ఉన్నట్టుG2076 దేవునిG2316 వాక్యమనిG3056 దానిని అంగీకరించితిరిG3880 గనుక మేముG2249ను మానకG89 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాము. ఆ వాక్యమేG3056 విశ్వాసులైనG4100 మీG5213లోG1722 కార్యసిద్ధిG1754 కలుగజేయుచున్నది.

For this cause also thank we God without ceasing, because, when ye received the word of God which ye heard of us, ye received it not as the word of men, but as it is in truth, the word of God, which effectually worketh also in you that believe.
14

అవునుG5210 సహోదరులారాG80, మీరుG యూదయG2449లోG1722 క్రీస్తుG5547 యేసుG2424నందున్నG5607 దేవునిG2316 సంఘములనుG1577 పోలి నడుచుకొనినG3402 వారైతిరిG1096. వారుG846యూదులG2453వలనG5259 అనుభవించినట్టి శ్రమలేG3958 మీరుG5210నుG2532 మీ సొంతG2398దేశ

For ye, brethren, became followers of the churches of God which in Judaea are in Christ Jesus: for ye also have suffered like things of your own countrymen, even as they have of the Jews:
15

ఆ యూదులు తమG848 పాపములనుG266 ఎల్లప్పుడుG3842 సంపూర్తిG378 చేయుటకైG4982 ప్రభువైనG2962 యేసునుG2424 ప్రవక్తలనుG4396 చంపిG615 మమ్మునుG2532 హింసించిG1559,

Who both killed the Lord Jesus, and their own prophets, and have persecuted us; and they please not God, and are contrary to all men:
16

అన్యజనులుG1484 రక్షణపొందుటకైG4982 వారితోG3588 మేముG2248 మాటలాడG2980కుండG2962 మమ్మునుG2248 ఆటంకపరచుచుG2967,దేవునికిG2316 ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రతG3709 తుదముట్ట

Forbidding us to speak to the Gentiles that they might be saved, to fill up their sins alway: for the wrath is come upon them to the uttermost.
17

సహోదరులారాG80, మేముG2249 శరీరమునుబట్టి కొద్ది కాలముG5610 మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుG2588 బట్టి మీదగ్గరG4383 ఉండి, మిగులG4183 అపేక్షతోG1936 మీG5216 ముఖముG4383 చూడవలెననిG1492 మరి యెక్కువగాG4056 ప్రయత్నము చేసితివిుG4704.

But we, brethren, being taken from you for a short time in presence, not in heart, endeavoured the more abundantly to see your face with great desire.
18

కాబట్టిG మేము మీG5209యొద్దకుG4314 రాG2064వలెననిG2309 యుంటిమి;పౌలనుG3972 నేనుG1473 పలుమారు రావలెనని యుంటిని గాని సాతానుG4567 మమ్మునుG2248 అభ్యంతరపరచెనుG1465.

Wherefore we would have come unto you, even I Paul, once and again; but Satan hindered us.
19

ఏలయనగా మాG2257 నిరీక్షణG1680యైననుG2228 ఆనందG5479మైననుG2228 అతిశయG2746కీరీటG4735మైననుG2228 ఏది?G5101 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424యొక్క రాకడG3952 సమయమునG1715 ఆయనG846 యెదుటG1722 మీరేG5210 గదా.

For what is our hope, or joy, or crown of rejoicing? Are not even ye in the presence of our Lord Jesus Christ at his coming?
20

నిశ్చయముగాG1063 మీరేG5210 మాG2257 మహిమయుG1391 ఆనందమునైG5479 యున్నారుG2075.

For ye are our glory and joy.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 3

1

కాబట్టిG1352 ఇక సహింపG4722జాలకG3371 ఏథెన్సుG116లోG1722 మేమొంటిగాG3441 నైనను ఉండుటG2641 మంచిదని యెంచిG2106,

Wherefore when we could no longer forbear, we thought it good to be left at Athens alone;
2

యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకునుG3870, మీG5216 విశ్వాసG4102విషయమైG4012 మిమ్మును హెచ్చరించుటకును, మనG2257 సహోదరుడుG80నుG2532 క్రీస్తుG సువార్తG2098 విషయములో దేవునిG2316 పరిచారకుడునైనG4904 తిమోతినిG5095 పంపితివిుG3992. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

And sent Timotheus, our brother, and minister of God, and our fellowlabourer in the gospel of Christ, to establish you, and to comfort you concerning your faith:
3

మనముG2258 శ్రమను అనుభవింపవలసిG2346యున్నదనిG3195 మీG5209తోG4314 ముందుగాG4302 చెప్పితివిుG5213 గదా? ఆలాగే జరిగినదిG1096. ఇది మీకునుG846 తెలియునుG1492;

That no man should be moved by these afflictions: for yourselves know that we are appointed thereunto.
4

అట్టి శ్రమలను అనుభవించుటకుG2346 మనము నియమింపబడిన వారమనిG2749 మీరెరుగుదురుG1492.

For verily, when we were with you, we told you before that we should suffer tribulation; even as it came to pass, and ye know.
5

ఇందుG5124చేతG1224 నేనునుG2504 ఇకనుG3371 నహింపG4722జాలక, శోధకుడుG3985 మిమ్మునుG5209 ఒకవేళ శోధించెనేమో అనియుG3985, మాG2257 ప్రయాసముG2873 వ్యర్థమై పోయెనేమోG2756 అనియు, మీG5216 విశ్వాసమునుG4102 తెలిసికొనవలెననిG1097 అతని పంపితినిG3992.

For this cause, when I could no longer forbear, I sent to know your faith, lest by some means the tempter have tempted you, and our labour be in vain.
6

తిమోతియుG5095 ఇప్పుడుG737 మీG5216 యొద్దG4314నుండిG575 మాG2248యొద్దకుG4314 వచ్చిG2064,మేముG2249 మిమ్మును ఏలాగు చూడG1492 నపేక్షించుచున్నామోG1971 ఆలాగేG2509 మీరుG2249నుG2532 మమ్మునుG2248 చూడG1492 నపేక్షించుచుG1971, ఎల్లప్పుడునుG3842 మమ్మును ప్రేమతోG26 జ్ఞాపకముG3417 చేసికొనుచున్నారని, మీG5216 విశ్వాసముG4102ను గూర్చియు మీG5216 ప్రేమనుG26 గూర్చియు సంతోషకరమైన సమాచారమునుG2097 మాకు తెచ్చెనుG2254.

But now when Timotheus came from you unto us, and brought us good tidings of your faith and charity, and that ye have good remembrance of us always, desiring greatly to see us, as we also to see you:
7

అందుG5124చేతG1223 సహోదరులారాG80, మాG2257 యిబ్బందిG318 అంతటిG3956 లోనుG1909 శ్రమG2347 అంతటిలోను మీG5216 విశ్వాసమునుG4102 చూచి మీG5213 విషయములోG1909 ఆదరణ పొందితివిుG3870.

Therefore, brethren, we were comforted over you in all our affliction and distress by your faith:
8

ఏలయనగాG3754, మీరుG5210 ప్రభువుG2962నందుG1722 స్థిరముగా నిలిచితిరాG4739 మేమును బ్రదికినట్టేG2198.

For now we live, if ye stand fast in the Lord.
9

మేము మీG5216 ముఖముG4383చూచిG1492 మీ విశ్వాసముG4102లో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింG3571బగళ్లుG2250 అత్యధికముగా దేవునిG2316 వేడుకొనుచుండగాG1189,

For what thanks can we render to God again for you, for all the joy wherewith we joy for your sakes before our God;
10

మనG2257 దేవునిG2316యెదుటG1715 మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందముG5463 నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులుG2169 ఏలాగు చెల్లింపగలము?

Night and day praying exceedingly that we might see your face, and might perfect that which is lacking in your faith?
11

మనG2257 తండ్రియైనG3962 దేవుడునుG2316 మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 మమ్మును నిరాటంకముగా మీG5209యొద్దకుG4314 తీసికొని వచ్చును గాక.

Now God himself and our Father, and our Lord Jesus Christ, direct our way unto you.
12

మరియుG1161 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 తనG846 పరిశుద్ధుG40లందరిG3956తోG3326 వచ్చినప్పుడుG3952, మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 యెదుట మీG5216హృదయములనుG2588 పరిశుద్ధతG42 విషయమై అనింద్యమైనవిగాG273 ఆయన స్థిరపరచుటకైG4741,

And the Lord make you to increase and abound in love one toward another, and toward all men, even as we do toward you:
13

మేము మీG5209యెడల ఏలాగు ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లుచున్నామోG4052, ఆలాగేG2509 మీరును ఒకనిG1519 యెడల ఒకడునుG240 మనుష్యులందరిG3956 యెడలను,ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లునట్లుG4052 ప్రభువుG2962 దయచేయును గాక.

To the end he may stablish your hearts unblameable in holiness before God, even our Father, at the coming of our Lord Jesus Christ with all his saints.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.