Day 31
Day 32 : నిర్గమకాండము 20-21 & మార్కు 9
Day 33

నిర్గమకాండము అధ్యాయము 20

1

దేవుడుH430H428 ఆజ్ఞH1697లన్నియుH3605 వివరించి చెప్పెనుH1696.

And God spake all these words, saying,
2

–నీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH595; నేనే దాసులH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 నిన్ను వెలుపలికి రప్పించితినిH3318;

I am the LORD thy God, which have brought thee out of the land of Egypt, out of the house of bondage.
3

నేను తప్పH5921 వేరొకH312 దేవుడుH430 నీకు ఉండH1961కూడదుH3808.

Thou shalt have no other gods before me.
4

పైనH4605 ఆకాశమందేగానిH8064 క్రిందిH8478 భూమియందేగానిH776 భూమిH776క్రిందH8478 నీళ్లయందేగానిH4325 యుండు దేని రూపము నయిననుH6459 విగ్రహమునయిననుH8544 నీవు చేసికొనH6213కూడదుH3808; వాటికి సాగిలపడH7812కూడదుH3808 వాటిని పూజింపH5647కూడదుH3808.

Thou shalt not make unto thee any graven image, or any likeness of any thing that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth:
5

ఏలయనగాH3588 నీ దేవుడనైనH430 యెహోవానగుH3068 నేనుH595 రోషము గలH7067 దేవుడనుH430; నన్ను ద్వేషించువారిH8130 విషయములో మూడుH8029 నాలుగుH7256 తరముల వరకుH5921, తండ్రులH1 దోషమునుH5771 కుమారులH1121మీదికిH5921 రప్పించుచుH6485

Thou shalt not bow down thyself to them, nor serve them: for I the LORD thy God am a jealous God, visiting the iniquity of the fathers upon the children unto the third and fourth generation of them that hate me;
6

నన్ను ప్రేమించిH157 నా ఆజ్ఞలుH4687 గైకొనువారినిH8104 వెయ్యితరములవరకుH505 కరుణించు H2617వాడనై యున్నానుH6213.

And shewing mercy unto thousands of them that love me, and keep my commandments.
7

నీ దేవుడైనH430 యెహోవాH3068 నామమునుH8034 వ్యర్థముగాH7723 నుచ్చరింపH5375కూడదుH3808; యెహోవాH3068 తన నామమునుH8034 వ్యర్థ ముగాH7723 నుచ్చరింపుH5375వానినిH834 నిర్దోషిగాH5352 ఎంచడుH3808.

Thou shalt not take the name of the LORD thy God in vain; for the LORD will not hold him guiltless that taketh his name in vain.
8

విశ్రాంతిH7676దినమునుH3117 పరిశుద్ధముగాH6942 ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుముH2142.

Remember the sabbath day, to keep it holy.
9

ఆరుH8337 దినములుH3117 నీవు కష్టపడిH5647 నీ పనిH4399 అంతయుH3605 చేయవలెనుH623

Six days shalt thou labour, and do all thy work:
10

ఏడవH7637 దినముH3117 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 విశ్రాంతిH7676దినముH3117. దానిలో నీవైననుH859 నీ కుమారుడైననుH1121 నీ కుమార్తెయైననుH1323 నీ దాసుడైననుH5650 నీ దాసియైననుH519 నీ పశువైననుH929 నీ యిండ్లలోH8179 నున్న పరదేశి యైననుH1616H3605పనియుH4399 చేయH6213కూడదుH3808.

But the seventh day is the sabbath of the LORD thy God: in it thou shalt not do any work, thou, nor thy son, nor thy daughter, thy manservant, nor thy maidservant, nor thy cattle, nor thy stranger that is within thy gates:
11

ఆరుH8337 దినములలోH3117 యెహోవాH3068 ఆకాశమునుH8064 భూమియుH776 సముద్రమునుH3220 వాటిలోని సమస్తమునుH3605 సృజించిH6213, యేడవH7637 దినమునH3117 విశ్ర మించెనుH5117; అందుH3651చేతH5921 యెహోవాH3068 విశ్రాంతిH7676దినమునుH3117 ఆశీర్వదించిH1288 దాని పరిశుద్ధపరచెనుH6942.

For in six days the LORD made heaven and earth, the sea, and all that in them is, and rested the seventh day: wherefore the LORD blessed the sabbath day, and hallowed it.
12

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకనుగ్రహించుH5414 దేశములోH776 నీవు దీర్ఘాయుష్మంH3117తుడవగునట్లుH748 నీ తండ్రినిH1 నీ తల్లినిH517 సన్మానించుముH3513.

Honour thy father and thy mother: that thy days may be long upon the land which the LORD thy God giveth thee.
13

నరహత్యH7523 చేయకూడదుH3808.

Thou shalt not kill.
14

వ్యభిచరింపH5003కూడదుH3808.

Thou shalt not commit adultery.
15

దొంగిలH1589కూడదుH3808.

Thou shalt not steal.
16

నీ పొరుగువానిమీదH7453 అబద్ధH8267సాక్ష్యముH5707 పలుకH6030కూడదుH3808.

Thou shalt not bear false witness against thy neighbour.
17

నీ పొరుగువానిH7453 యిల్లుH1004 ఆశింపH2530కూడదుH3808. నీ పొరుగువానిH753 భార్యనైననుH802 అతని దాసునైననుH5650 అతని దాసినైననుH519 అతని యెద్దునైననుH7794 అతని గాడిదనైననుH2543 నీ పొరుగువానిదగుH7453 దేనినైనను ఆశింప H2530కూడదుH3808 అని చెప్పెనుH559.

Thou shalt not covet thy neighbour's house, thou shalt not covet thy neighbour's wife, nor his manservant, nor his maidservant, nor his ox, nor his ass, nor any thing that is thy neighbour's.
18

ప్రజH5971లందరుH3605 ఆ ఉరుములుH6963 ఆ మెరుపులుH3940 ఆ బూరH7782 ధ్వనియుH6963 ఆ పర్వతH2022 ధూమమునుH6226 చూచిH7200, భయపడి తొలగిH5128 దూరముగాH7350 నిలిచిH5975 మోషేH4872తోH413 ఇట్లనిరిH559

And all the people saw the thunderings, and the lightnings, and the noise of the trumpet, and the mountain smoking: and when the people saw it, they removed, and stood afar off.
19

–నీవుH859 మాతోH5973 మాటలాడుముH1696 మేము విందుముH8085; దేవుడుH430 మాతోH5973 మాటH1696లాడినH408 యెడల మేము చనిపోవుదుముH4191

And they said unto Moses, Speak thou with us, and we will hear: but let not God speak with us, lest we die.
20

అందుకు మోషే–H4872భయపడH3372కుడిH408; మిమ్ము పరీక్షించుH5254టకునుH5668, మీరు పాపముH2398 చేయకుండునట్లుH1115 ఆయన భయముH3374 మీకుH5921 కలుగుటకునుH1961, దేవుడుH430 వేంచేసెననిH935 ప్రజలH5971తోH413 చెప్పెనుH559.

And Moses said unto the people, Fear not: for God is come to prove you, and that his fear may be before your faces, that ye sin not.
21

ప్రజలుH5971 దూరముగాH7350 నిలిచిరిH5975. మోషేH4872 దేవుడున్నH430 ఆ గాఢాంధకారముH6205నకుH413 సమీపింపగాH5066

And the people stood afar off, and Moses drew near unto the thick darkness where God was.
22

యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను –H559 ఇశ్రాయేలీయులH3478తోH413 ఈలాగుH3541 చెప్పుము–H559నేను ఆకాశముH8064నుండిH4480 మీతోH5973 మాటలాడితిననిH1696 మీరుH859 గ్రహించితిరిH7200.

And the LORD said unto Moses, Thus thou shalt say unto the children of Israel, Ye have seen that I have talked with you from heaven.
23

మీరు నన్ను కొలుచుచు, వెండిH3701 దేవతలనైననుH430 బంగారుH2091 దేవతలనైననుH430 చేసికొనH6213కూడదుH3808.

Ye shall not make with me gods of silver, neither shall ye make unto you gods of gold.
24

మంటిH127 బలిపీఠమునుH4196 నాకొరకు చేసిH6213, దానిమీదH5921 నీ దహన బలులనుH5930 సమాధానబలులనుH8002 నీ గొఱ్ఱలనుH662 నీ యెద్దులనుH1241 అర్పింపవలెనుH2076. నేను నా నామమునుH8034 జ్ఞాపకార్థముగా నుంచుH2142 ప్రతిH3605 స్థలములోనుH4725 నీయొద్దకుH413 వచ్చిH935 నిన్ను ఆశీర్వ దించెదనుH1288.

An altar of earth thou shalt make unto me, and shalt sacrifice thereon thy burnt offerings, and thy peace offerings, thy sheep, and thine oxen: in all places where I record my name I will come unto thee, and I will bless thee.
25

నీవు నాకు రాళ్లతోH68 బలిపీఠమునుH4196 చేయు నప్పుడుH6213 మలిచిన రాళ్లతోH1496 దాని కట్టH1129కూడదుH3808; దానికిH5921 నీ పనిముట్టుH2719 తగలనిచ్చినH5130 యెడల అది అపవిత్రమగునుH2490.

And if thou wilt make me an altar of stone, thou shalt not build it of hewn stone: for if thou lift up thy tool upon it, thou hast polluted it.
26

మరియు నా బలిపీఠముH4196మీదH5921 నీ దిగంబరత్వముH6172 కనబడH1540క యుండునట్లుH3808 మెట్లమీదుగాH4609 దానిని ఎక్కH5927కూడదుH3808.

Neither shalt thou go up by steps unto mine altar, that thy nakedness be not discovered thereon.

నిర్గమకాండము అధ్యాయము 21

1

నీవు వారికిH6440 నియమింపవలసినH7760 న్యాయవిధుH4941లేవనగాH428

Now these are the judgments which thou shalt set before them.
2

–నీవు హెబ్రీయుడైనH5680 దాసునిH5650 కొనినH7069యెడలH3588 వాడు ఆరుH8337 సంవత్సరములుH8141 దాసుడై యుండిH5647 యేడవH7637 సంవత్సరమునH8141 ఏమియు ఇయ్యకయేH2600 నిన్ను విడిచిH3318 స్వతంత్రుడగునుH2670.

If thou buy an Hebrew servant, six years he shall serve: and in the seventh he shall go out free for nothing.
3

వాడు ఒంటిగాH1610 వచ్చినH935యెడలH518 ఒంటిగానేH1610 వెళ్లవచ్చునుH3318. వానికిH1931 భార్య యుండినH1167యెడలH518 వాని భార్యH802 వానితోకూడH5975 వెళ్లవచ్చునుH3318.

If he came in by himself, he shall go out by himself: if he were married, then his wife shall go out with him.
4

వాని యజమానుడుH113 వానికి భార్యH802నిచ్చినH5414 తరువాత ఆమె వానివలన కుమారులH1121నైననుH176 కుమార్తెల H1323నైననుH176 కనినH3205యెడలH518 ఆ భార్యయుH802 ఆమె పిల్లలునుH1121 ఆమె యజమానునిH113 సొత్తగుదురుH1961కాని వాడుH1931 ఒంటిగానేH1610 పోవ లెనుH3318.

If his master have given him a wife, and she have born him sons or daughters; the wife and her children shall be her master's, and he shall go out by himself.
5

అయితే ఆ దాసుడు–H5650 నేను నా యజమానునిH113 నా భార్యనుH802 నా పిల్లలనుH1121 ప్రేమించుచున్నానుH157; నేను వారిని విడిచి స్వతంత్రుడనైH2670 పోH3318నొల్లననిH3808 నిజముగా చెప్పినH559 యెడలH518

And if the servant shall plainly say, I love my master, my wife, and my children; I will not go out free:
6

వాని యజమానుడుH113 దేవునిH430 యొద్దకుH413 వానిని తీసి కొని రావలెనుH5066, మరియు వాని యజమానుడుH113 తలుపుH1817నొద్ద H413కైననుH176 ద్వారబంధముH4201నొద్దకైననుH413 వాని తోడుకొనిపోయిH5066 వాని చెవినిH241 కదురుతోH4836 గుచ్చవలెనుH7527. తరువాత వాడు నిరంతరముH5769 వానికి దాసుడైయుండునుH5647.

Then his master shall bring him unto the judges; he shall also bring him to the door, or unto the door post; and his master shall bore his ear through with an aul; and he shall serve him for ever.
7

ఒకడు తన కుమార్తెనుH1323 దాసిగాH519 అమ్మినH4376యెడలH3588 దాసు లైనH5650 పురుషులు వెళ్లిపోవునట్లుH3318 అది వెళ్లిపోH3318కూడదుH3808.

And if a man sell his daughter to be a maidservant, she shall not go out as the menservants do.
8

దానిని ప్రధానము చేసికొనినH3259 యజమానునిH113 దృష్టికి అది యిష్టురాలు H5869కానిH7451యెడలH518 అది విడిపింపబడునట్లుH6299 అవకాశము నియ్యవలెను; దాని వంచించినందునH898 అన్యజనులకుH5237 దానిని అమ్ముటకుH4376 వానికి అధికారముH4910 లేదుH3808.

If she please not her master, who hath betrothed her to himself, then shall he let her be redeemed: to sell her unto a strange nation he shall have no power, seeing he hath dealt deceitfully with her.
9

తన కుమారునికిH1121 దాని ప్రధానము చేసినH3259యెడలH518 కుమార్తెలH1323 విషయమైన న్యాయవిధినిబట్టిH4941 దానియెడల జరిగింపవలెనుH6213.

And if he have betrothed her unto his son, he shall deal with her after the manner of daughters.
10

ఆ కుమా రుడు వేరొక దానిH312 చేర్చుకొనిH3947ననుH518, మొదటిదానికి ఆహార మునుH7607 వస్త్రమునుH3682 సంసారధర్మమునుH5772 తక్కువH1639 చేయ కూడదుH3808.

If he take him another wife; her food, her raiment, and her duty of marriage, shall he not diminish.
11

H428 మూడునుH7696 దానికి కలుగH6213జేయనిH3808 యెడలH518 అది ఏమియుH3701 ఇయ్యకH369 స్వతంత్రురాలైH2600 పోవచ్చునుH3318.

And if he do not these three unto her, then shall she go out free without money.
12

నరునిH376 చావగొట్టినవానికిH5221 నిశ్చయముగా మరణశిక్షH4191 విధింపవలెను.

He that smiteth a man, so that he die, shall be surely put to death.
13

అయితే వాడు చంపవలెనని పొంచి యుండH6658కయేH3808 దైవికముగాH430 వానిచేతH3027 ఆ హత్య జరిగినH579 యెడలH834 వాడు పారిపోగలH5127 యొక స్థలమునుH4725 నీకు నిర్ణ యించెదనుH7760.

And if a man lie not in wait, but God deliver him into his hand; then I will appoint thee a place whither he shall flee.
14

అయితే ఒకడుH376 తన పొరుగువానిH7453మీదH5921 దౌర్జన్యముగా వచ్చిH2102 కపటముగాH6195 చంపH2026 లేచినయెడలH3588 వాడు నా బలి పీఠముH4196 నాశ్రయించిననుH4480 వాని లాగివేసిH3947 చంపవలెనుH4191.

But if a man come presumptuously upon his neighbour, to slay him with guile; thou shalt take him from mine altar, that he may die.
15

తన తండ్రినైననుH1 తల్లినైననుH517 కొట్టువాడుH5221 నిశ్చయ ముగా మరణశిక్షనొందునుH4191.

And he that smiteth his father, or his mother, shall be surely put to death.
16

ఒకడు నరునిH376 దొంగిలించిH1589 అమ్మిననుH4376, తనయొద్దH3027 నుంచు కొనిననుH4672, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందునుH4191.

And he that stealeth a man, and selleth him, or if he be found in his hand, he shall surely be put to death.
17

తన తండ్రినైననుH1 తల్లినైననుH517 శపించువాడుH7043 నిశ్చయ ముగా మరణశిక్ష నొందునుH4191.

And he that curseth his father, or his mother, shall surely be put to death.
18

మనుష్యులుH376 పోట్లాడుచుండగాH7378 ఒకడుH376 తన పొరుగు వానినిH7453 రాతితోH68నైననుH176 పిడికిటితోనైననుH106 గుద్దుటవలనH5221 వాడు చావH4191H3808 మంచముమీదH4904 పడియుండిH5307

And if men strive together, and one smite another with a stone, or with his fist, and he die not, but keepeth his bed:
19

తరువాత లేచిH6965 తన చేతికఱ్ఱతో బయటికిH2351 వెళ్లిH1980 తిరుగుచుండిన యెడల, వాని కొట్టినH5221 వానికి శిక్ష విధింపబడదుH5352గాని అతడు పనిచేయలేని కాలమునకుH7674 తగిన సొమ్ము ఇచ్చిH5414 వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెనుH7495.

If he rise again, and walk abroad upon his staff, then shall he that smote him be quit: only he shall pay for the loss of his time, and shall cause him to be thoroughly healed.
20

ఒకడుH376 తన దాసుడైననుH5650 తన దాసియైననుH519 చచ్చునట్లుH1931 కఱ్ఱతోH7626 కొట్టినH5221యెడలH3588 అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందునుH5358.

And if a man smite his servant, or his maid, with a rod, and he die under his hand; he shall be surely punished.
21

అయితే వాడు ఒకటిH3117 రెండు దినములుH3117 బ్రదికినH5975యెడలH518 ఆ ప్రతిదండనH5358 అతడు పొందడుH3808, వాడుH1931 అతని సొమ్మేH3701గదా.

Notwithstanding, if he continue a day or two, he shall not be punished: for he is his money.
22

నరులుH376 పోట్లాడుచుండగాH5327 గర్భవతి యైనH2030 స్త్రీకిH802 దెబ్బతగిలిH5062 ఆమెకు గర్భH3206పాతమేగాకH3318 మరి ఏ హానియుH611 రానిH3808యెడలH3588 హానిచేసినవాడు ఆ స్త్రీH802 పెనిమిటిH1167 వానిమీదH5921 మోపినH7896 నష్టమును అచ్చుకొనవలెనుH6064. న్యాయాధి పతులుH6414 తీర్మానించినట్లు దాని చెల్లింపవలెనుH5414.

If men strive, and hurt a woman with child, so that her fruit depart from her, and yet no mischief follow: he shall be surely punished, according as the woman's husband will lay upon him; and he shall pay as the judges determine.
23

హానిH611 కలిగినH1961 యెడలH518 నీవు ప్రాణముH5315నకుH8478 ప్రాణముH5315,

And if any mischief follow, then thou shalt give life for life,
24

కంటిH5869కిH8478 కన్నుH5869, పంటిH8127కిH8478 పల్లుH8127, చేతిH3027కిH8478 చెయ్యిH3027, కాలిH7272కిH8478 కాలుH7272,

Eye for eye, tooth for tooth, hand for hand, foot for foot,
25

వాతH3555కుH8478 వాతH3555, గాయముH6482నకుH8478 గాయముH6482, దెబ్బH2250కుH8478 దెబ్బయుH2250 నియమింపవలెను.

Burning for burning, wound for wound, stripe for stripe.
26

ఒకడుH376 తన దాసునిH5650 కన్నైననుH5869 తన దాసిH519 కన్నైననుH5869 పోగొట్టినH5221యెడలH3588 ఆ కంటిH5869 హానినిబట్టిH8478 వారిని స్వతంత్రు నిగాH2670 పోనియ్యవలెనుH7971.

And if a man smite the eye of his servant, or the eye of his maid, that it perish; he shall let him go free for his eye's sake.
27

వాడు తన దాసునిH5650 పల్లయిననుH8127 తన దాసిH519 పల్లయిననుH8127 ఊడగొట్టినH5307యెడలH518 ఆ పంటిH8127 నిమిత్తముH8478 వారిని స్వతంత్రులగాH2670 పోనియ్య వలెనుH7971.

And if he smite out his manservant's tooth, or his maidservant's tooth; he shall let him go free for his tooth's sake.
28

ఎద్దుH7794 పురుషుH376నైననుH176 స్త్రీనైననుH802 చావH4191పొడిచినH5055యెడలH3588 నిశ్చయముగా రాళ్లతోH5619 ఆ యెద్దునుH7794 చావకొట్టవలెను. దాని మాంసమునుH1320 తినH398కూడదుH3808, అయితే ఆ యెద్దుH7794 యజ మానుడుH1167 నిర్దోషియగునుH5355.

If an ox gore a man or a woman, that they die: then the ox shall be surely stoned, and his flesh shall not be eaten; but the owner of the ox shall be quit.
29

ఆ యెద్దుH7794 అంతకు ముందుH8543 పొడుచునదిH5056 అని దాని యజమానునికిH1167 తెలుపబడిననుH5749, వాడు దాని భద్రముH8104 చేయకుండుటH3808వలన అది పురుషు H376నైననుH176 స్త్రీనైననుH802 చంపినయెడలH4191 ఆ యెద్దునుH7794 రాళ్లతో చావగొట్టవలెనుH5619; దాని యజమానుడుH1167 మరణశిక్ష నొంద వలెనుH4191.

But if the ox were wont to push with his horn in time past, and it hath been testified to his owner, and he hath not kept him in, but that he hath killed a man or a woman; the ox shall be stoned, and his owner also shall be put to death.
30

వానికిH5921 పరిక్రయధనముH3724 నియమింపబడినH7896యెడలH518 వానికి నియమింపబడినH7896 అన్నిటిH3605 ప్రకారము తన ప్రాణH5315 విమోచన నిమిత్తము ధనముH6306 చెల్లింపవలెనుH5414.

If there be laid on him a sum of money, then he shall give for the ransom of his life whatsoever is laid upon him.
31

అది కుమా రునిH1121 పొడిచిననుH5055 కుమార్తెనుH1323 పొడిచిననుH5055H2088 విధి చొప్పునH4941 అతడు చేయవలెనుH6213.

Whether he have gored a son, or have gored a daughter, according to this judgment shall it be done unto him.
32

ఆ యెద్దుH7794 దాసునిH5650నైననుH176 దాసినైననుH519 పొడిచినH5055 యెడలH518 వారి యజమానునికిH113 ముప్పదిH7970 తులముల H8255వెండిH3701 చెల్లింపవలెనుH5414. మరియు ఆ యెద్దునుH7794 రాళ్లతో చావకొట్టవలెనుH5619.

If the ox shall push a manservant or a maidservant; he shall give unto their master thirty shekels of silver, and the ox shall be stoned.
33

ఒకడుH376 గోతిమీది కప్పుH953 తీయుటవలనH6605, లేకH176 ఒకడుH376 గొయ్యిH953 త్రవ్విH3738 దాని కప్పH3680కపోవుటవలనH3808, దానిలోH8033 ఎద్దH7794యి ననుH176 గాడిదయైననుH2543 పడినH5307 యెడలH3588

And if a man shall open a pit, or if a man shall dig a pit, and not cover it, and an ox or an ass fall therein;
34

ఆ గోతిH953 ఖామందులుH1167 ఆ నష్టమును అచ్చుకొనవలెనుH7999; వాటి యజమానునికిH1167 సొమ్ముH3701 ఇయ్యవలెనుH7725; చచ్చినదిH4191 వానిదగునుH1961.

The owner of the pit shall make it good, and give money unto the owner of them; and the dead beast shall be his.
35

ఒకనిH376 యెద్దుH7794 వేరొకనిH7453 యెద్దుH7794 చచ్చునట్లుH4191 దాని పొడి చినH5062యెడలH3588 బ్రదికియున్నH2416 ఎద్దునుH7794 అమ్మిH4376 దాని విలువనుH3701 పంచుకొనవలెనుH2673, చచ్చినH4191 యెద్దునుH7794 పంచుకొనవలెనుH2673.

And if one man's ox hurt another's, that he die; then they shall sell the live ox, and divide the money of it; and the dead ox also they shall divide.
36

అయితే అంతకు ముందుH8543 ఆ యెద్దుH7794 పొడుచునదిH5056 అని తెలియబడియుH3045 దాని యజమానుడుH1167 దాని భద్రముH8104 చేయని వాడైతేH3808 వాడు నిశ్చయముగా ఎద్దుH7794కుH8478 ఎద్దునిH7794య్యవలెనుH7999; చచ్చినదిH4191 వానిదగునుH1961.

Or if it be known that the ox hath used to push in time past, and his owner hath not kept him in; he shall surely pay ox for ox; and the dead shall be his own.

మార్కు అధ్యాయము 9

1

మరియుG2532 ఆయన – ఇక్కడG5602 నిలిచియున్నG2476వారిలో కొందరుG5100 దేవునిG2316రాజ్యముG932 బలముG1411తోG1722 వచ్చుటG2064 చూచుG1492వరకుG2193 మరణముG2288 రుచిG1089చూడరనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పు చున్నాననెనుG3004.

And he said unto them, Verily I say unto you, That there be some of them that stand here, which shall not taste of death, till they have seen the kingdom of God come with power.
2

ఆరుG1803దినములైనG2250 తరువాతG3326, యేసుG2424 పేతురునుG4074 యాకోబునుG2385 యోహానునుG2491 మాత్రము వెంటబెట్టుకొనిG3880, యెత్తయినG5308 యొక కొండG3735మీదికిG1519 ఏకాంతముగా వారినిG846 తోడుకొనిపోయిG399, వారిG846యెదుటG1715 రూపాంతరము పొందెనుG3339.

And after six days Jesus taketh with him Peter, and James, and John, and leadeth them up into an high mountain apart by themselves: and he was transfigured before them.
3

అంతలోG2532 ఆయనG846 వస్త్రములుG2440 ప్రకాశమానమైనవియుG4744 మిగులG3029 తెల్లనిG3022వియుG5613 ఆయెనుG1096; లోకG1093మందుG1909 ఏ చాకలియునుG1102 అంత తెల్లగాG3021 చలువచేయG1410లేడుG3756.

And his raiment became shining, exceeding white as snow; so as no fuller on earth can white them.
4

మరియుG2532 మోషేయుG3475 ఏలీయాయుG2243 వారికిG84 కనబడిG3700 యేసుతోG2424 మాటలాడుచుండిరిG4814.

And there appeared unto them Elias with Moses: and they were talking with Jesus.
5

అప్పుడుG2532 పేతురు–G4074బోధకుడాG4461, మనG2248మిక్కడG5602 ఉండుటG1511 మంచిదిG2570; మేము నీకుG4671 ఒకటియుG3391 మోషేకుG3475 ఒకటియుG3391 ఏలీయాకుG2243 ఒకటియుG3391 మూడుG5140 పర్ణశాలలుG4633 కట్టుదుమనిG4160 చెప్పెనుG3004;

And Peter answered and said to Jesus, Master, it is good for us to be here: and let us make three tabernacles; one for thee, and one for Moses, and one for Elias.
6

వారుG2258 మిగుల భయపడిరిG1630 గనుకG1063 తాను చెప్పG2980వలసినG1492దేమోG5101 అతనికి తెలియలేదుG3756.

For he wist not what to say; for they were sore afraid.
7

మేఘమొకటిG3507 వచ్చి వారినిG846 కమ్మగా–G1982ఈయనG3778 నాG3450 ప్రియG27కుమారుడుG5207, ఈయన మాటG3004 వినుడని యొక శబ్దముG5456G3588 మేఘముG3507లోనుండిG1537 పుట్టెనుG2064.

And there was a cloud that overshadowed them: and a voice came out of the cloud, saying, This is my beloved Son: hear him.
8

వెంటనేG1819 వారు చుట్టుG4017 చూచినప్పుడుG1492, తమG1438 యొద్దనున్నG3326 యేసుG2424 తప్పG235 మరి ఎవరునుG3765 వారికి కనబడలేదుG3762.

And suddenly, when they had looked round about, they saw no man any more, save Jesus only with themselves.
9

వారుG846G3588 కొండG3735 దిగి వచ్చుచుండగా–G2597మనుష్యG444 కుమారుడుG5207 మృతులG3498లోనుండిG1537 లేచినప్పుడేG450 గాని, అంతకు ముందుG1508 మీరు చూచినG1492వాటినిG3739 ఎవనితోనుG3367 చెప్పవద్దనిG1334 ఆయన వారికిG846 ఆజ్ఞాపించెనుG1291.

And as they came down from the mountain, he charged them that they should tell no man what things they had seen, till the Son of man were risen from the dead.
10

మృతులG3498లోనుండిG1537 లేచుటG450 అనగాG2076 ఏమిటోG5101 అని వారొకనితో ఒకడు తర్కించుచుG4802 ఆ మాటG3056 మనస్సునG1438 ఉంచుకొనిరిG2902.

And they kept that saying with themselves, questioning one with another what the rising from the dead should mean.
11

వారు –ఏలీయాG2243 ముందుగాG4412 రావG2064లెననిG1163 శాస్త్రులుG1122 చెప్పుచున్నారేG3004, యిదేG3754మనిG3004 ఆయనG846 నడిగిరిG1905.

And they asked him, saying, Why say the scribes that Elias must first come?
12

అందుG1161కాయన–G3588ఏలీయాG2243 ముందుగాG4412 వచ్చిG2064 సమస్తమునుG3956 చక్క పెట్టుననుG600 మాటG2036 నిజమేG3303; అయినను మనుష్యG444కుమారుడుG5207 అనేకG4183 శ్రమలుపడిG3958, తృణీకరింపబడG1847 వలెననిG2443 వ్రాయబడుటG1125 ఏమిG4459?

And he answered and told them, Elias verily cometh first, and restoreth all things; and how it is written of the Son of man, that he must suffer many things, and be set at nought.
13

ఏలీయాG2243 వచ్చెG2064ననియుG2532 అతనిG846గూర్చిG1909 వ్రాయబడినG1125 ప్రకారముG2531 వారు తమకిష్టముG2309 వచ్చినట్టు అతనియెడలG846 చేసిరనియుG4160 మీతోG5213 చెప్పు చున్నాననిG3004 వారితో అనెను.

But I say unto you, That Elias is indeed come, and they have done unto him whatsoever they listed, as it is written of him.
14

వారు శిష్యులG3101యొద్దకుG4314 వచ్చిG2064, వారి చుట్టుG4012 బహుG4183 జనులుG3793 కూడియుండుటయు శాస్త్రులుG1122 వారితోG846 తర్కించుటయు చూచిరిG4802.

And when he came to his disciples, he saw a great multitude about them, and the scribes questioning with them.
15

వెంటనేG2112 జనసమూహG3793మంతయుG3956 ఆయననుG846 చూచిG1492, మిగుల విభ్రాంతినొందిG1568 ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చిG4370 ఆయనకుG846 వందనముచేసిరిG782.

And straightway all the people, when they beheld him, were greatly amazed, and running to him saluted him.
16

అప్పుడాయన– మీరుG1905 దేనిగూర్చిG5101 వారిG846తోG4314 తర్కించుచున్నారనిG4802 వారి నడుగగా

And he asked the scribes, What question ye with them?
17

జనసమూహముG3793లోG1537 ఒకడు – G1520బోధకుడాG1320, మూగG216దయ్యముG4151 పట్టినG2192 నాG3450 కుమారునిG5207 నీG4571యొద్దకుG4314 తీసికొని వచ్చితినిG5342;

And one of the multitude answered and said, Master, I have brought unto thee my son, which hath a dumb spirit;
18

అది ఎక్కడG3699 వానినిG846 పట్టునోG2638 అక్కడ వానినిG846 పడద్రోయునుG4486; అప్పుడు వాడు నురుగుG875 కార్చుకొని, పండ్లుG3599 కొరుకుకొనిG5149 మూర్ఛిల్లునుG4486; దానినిG846 వెళ్లగొట్టుడనిG1544 నీG4675 శిష్యులనుG3101 అడిగితినిG2036 గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.

And wheresoever he taketh him, he teareth him: and he foameth, and gnasheth with his teeth, and pineth away: and I spake to thy disciples that they should cast him out; and they could not.
19

అందుG1161కాయనG3588 విశ్వాసములేనిG571 తరముG1074వారలారాG5599, నేను ఎంతG2193కాలముG2193 మీG5209తోG4314 నుందునుG2071? ఎంతG4219వరకుG2193 మిమ్మునుG5216 సహింతునుG430? వానినిG846 నాG3165యొద్దకుG4314 తీసికొని రండనిG5342 వారితోG846 చెప్పగాG3004

He answereth him, and saith, O faithless generation, how long shall I be with you? how long shall I suffer you? bring him unto me.
20

వారాయనG846యొద్దకుG4314 వానినిG846 తీసికొని వచ్చిరిG5342. దయ్యముG4151 ఆయననుG846 చూడ గానేG1492, వానిG846 విలవిల లాడించెనుG4682 గనుక వాడు నేలG1093పడిG4098 నురుగు కార్చుకొనుచుG875 పొర్లాడుచుండెనుG2947.

And they brought him unto him: and when he saw him, straightway the spirit tare him; and he fell on the ground, and wallowed foaming.
21

అప్పుడాయన– ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వానిG846 తండ్రిG3962 నడుగగాG1905 అతడు–బాల్యమునుండియేG3812;

And he asked his father, How long is it ago since this came unto him? And he said, Of a child.
22

అది వానిG846 నాశనము చేయG622వలెననిG2443 తరచుగాG4178 అగ్నిG4442లోనుG1519 నీళ్లG5204లోనుG1519 పడద్రోయునుG906. ఏమైననుG1410 నీవలననైతేG1536 మాG2248మీదG1909 కనికరపడిG4697 మాకుG2254 సహాయము చేయుమనెనుG997.

And ofttimes it hath cast him into the fire, and into the waters, to destroy him: but if thou canst do any thing, have compassion on us, and help us.
23

అందుకుG1161 యేసుG2424 (నమ్ముట)G4100 నీవలననైG1410తేG1487, నమ్మువానికిG4100 సమస్తమునుG3956 సాధ్యమేG1415 యని అతనితోG846 చెప్పెనుG2036.

Jesus said unto him, If thou canst believe, all things are possible to him that believeth.
24

వెంటనేG2112G3588 చిన్నవానిG3813 తండ్రి–G3962నమ్ముచున్నానుG4100, నాకుG3450 అపనమ్మకముండకుండG570 సహాయము చేయుమనిG997 బిగ్గరగా చెప్పెనుG2896.

And straightway the father of the child cried out, and said with tears, Lord, I believe; help thou mine unbelief.
25

జనులుG3793 గుంపుకూడి తనయొద్దకుG846 పరుగెత్తికొనివచ్చుటG1998 యేసుG2424 చూచి G1492–మూగవైనG216 చెవిటిG2974 దయ్యమాG4151, వానినిG846 వదిలిపొమ్ముG1537, ఇక వానిG846లోG1519ప్రవేశింG1525పవద్దనిG3371 నీకుG4671 ఆజ్ఞాపించుచున్నాననిG2004 చెప్పి ఆ అపవిG169త్రాత్మనుG4151 గద్దించెనుG2008.

When Jesus saw that the people came running together, he rebuked the foul spirit, saying unto him, Thou dumb and deaf spirit, I charge thee, come out of him, and enter no more into him.
26

అప్పుడు అది కేకవేసిG2896, వానిG846నెంతో విలవిల లాడించిG4183 వదలిపోయెనుG1831. అంతటG5620 వాడు చచ్చినవానిG3498వలెG5616 ఉండెనుG1096 గనుక అనేకులు–G4183వాడు చనిపోయెననిరిG599.

And the spirit cried, and rent him sore, and came out of him: and he was as one dead; insomuch that many said, He is dead.
27

అయితేG1161 యేసుG2424 వానిG846 చెయ్యిG5495 పట్టిG2902 వానిG846 లేవనెత్తగాG1453 వాడు నిలువబడెనుG450.

But Jesus took him by the hand, and lifted him up; and he arose.
28

ఆయనG846 ఇంటిG3624 లోనికిG1519 వెళ్లినG1525 తరువాత ఆయనG846 శిష్యులు–G3101మేG2249 మెందుకుG3754 ఆ దయ్యమునుG846 వెళ్లగొట్టలేకG1544 పోతిమనిG3756 ఏకాంతమునG2596 ఆయనG846 నడిగిరిG1905.

And when he was come into the house, his disciples asked him privately, Why could not we cast him out?
29

అందుకాయన–ప్రార్థనG4335వలననేG1722 గానిG1508 మరి దేనిG3762వలననైననుG1722G5124 విధమైనదిG1085 వదలిపోవుటG1831 అసాధ్యమని వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them, This kind can come forth by nothing, but by prayer and fasting.
30

వారక్కడనుండిG1564 బయలుదేరిG1831 గలిలయG1056 గుండాG1223 వెళ్లు చుండిరిG3899; అదిG2443 ఎవనికినిG5100 తెలియుటG1097 ఆయనకిష్టముG2309లేక పోయెనుG3756;

And they departed thence, and passed through Galilee; and he would not that any man should know it.
31

ఏలయనగాG1063 ఆయన తనG848 శిష్యులకుG3101 బోధించుచు–G1321మనుష్యG444కుమారుడుG5207 మనుష్యులG444 చేతికిG5495 అప్పగింపబడు చున్నాడుG3860, వారాయననుG846 చంపెదరుG615; చంపబడినG615 మూడుG5154 దినములకుG2250 ఆయన లేచుననిG450 వారితోG846 చెప్పెనుG3004.

For he taught his disciples, and said unto them, The Son of man is delivered into the hands of men, and they shall kill him; and after that he is killed, he shall rise the third day.
32

వారుG3588 ఆ మాటG4487 గ్రహింపG50లేదు గాని ఆయనG846 నడుగG1905 భయపడిరిG5399.

But they understood not that saying, and were afraid to ask him.
33

అంతటG2532 వారు కపెర్నహూముG2584నకుG1519 వచ్చిరిG2064. వారు – ఎవడుG5101 గొప్పవాడనిG3187 మార్గముG3598G1722 ఒకనితోG4314 ఒకడుG1438 వాదించిరిG1260 గనుకG1161

And he came to Capernaum: and being in the house he asked them, What was it that ye disputed among yourselves by the way?
34

ఆయన ఇంట ఉన్నప్పుడు–G4623మార్గముG3598G1722 మీరు ఒకరితోG4314 ఒకరుG240 దేనినిగూర్చిG5101 వాదించుచుంటిరనిG1256 వారినడుగగా

But they held their peace: for by the way they had disputed among themselves, who should be the greatest.
35

వారు ఊరకుండిరిG4623. అప్పుడాయన కూర్చుండిG2523 పండ్రెండుమందిG1427నిG3588 పిలిచి–G5455ఎవడైననుG1536 మొదటిG4413 వాడైయుండG1511 గోరినయెడలG2309, వాడందరిలోG3956 కడపటివాడునుG2078 అందరికిG3956 పరిచారకుడునైG1249 యుండవలెననిG2071 చెప్పిG3004

And he sat down, and called the twelve, and saith unto them, If any man desire to be first, the same shall be last of all, and servant of all.
36

యొక చిన్న బిడ్డనుG3813 తీసికొనిG2983 వారి మధ్యG3319నుG1722 నిలువబెట్టిG2476, వానినిG846 ఎత్తి కౌగిలించుకొనిG1723

And he took a child, and set him in the midst of them: and when he had taken him in his arms, he said unto them,
37

–ఇట్టిG5108 చిన్న బిడ్డలలోG3813 ఒకనినిG1520 నాG3450 పేరG3686G1909 చేర్చుకొనుG1209వాడుG3739 నన్నుG1691 చేర్చుకొనునుG1209; నన్నుG1691 చేర్చుకొనువాడుG1209 నన్నుG1691 గాకG3756 నన్నుG3165 పంపినవానినిG649 చేర్చు కొనుననిG1209 వారితోG846 చెప్పెనుG2036.

Whosoever shall receive one of such children in my name, receiveth me: and whosoever shall receive me, receiveth not me, but him that sent me.
38

అంతటG1161 యోహాను–G2491బోధకుడాG1320, ఒకడుG5100 నీG4675 పేరG3686G1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుటG1544 చూచితివిుG1492; వాడు మనలనుG2254 వెంబడించువాడుG190 కాడుG3756 గనుకG3754 వానినిG846 ఆటంకపరచితిమనిG2967 చెప్పెనుG3004.

And John answered him, saying, Master, we saw one casting out devils in thy name, and he followeth not us: and we forbad him, because he followeth not us.
39

అందుకుG1161 యేసు–G2424వానినిG846 ఆటంకపరచకుడిG2967; నాG3450పేరG3686G1909 అద్భుతముG1411 చేసిG4160 నన్నుG3165 చులకనగాG5035 నిందింపగలG2511 వాడెవడును లేడుG3361;

But Jesus said, Forbid him not: for there is no man which shall do a miracle in my name, that can lightly speak evil of me.
40

మనకుG5216 విరోధిG2596కానివాడుG3756 మనG5216 పక్షముగాG5228 నున్నవాడేG2076.

For he that is not against us is on our part.
41

మీరు క్రీస్తుG5547వారనిG2075 నాG3450 పేరG3686G1722 మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకుG848 రావలసిన ఫలముG3408 పోగొట్టుG622కొనడనిG3364 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పు చున్నానుG3004.

For whosoever shall give you a cup of water to drink in my name, because ye belong to Christ, verily I say unto you, he shall not lose his reward.
42

నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100 ఈ చిన్నవారిలోG3398 నొకనిG1520 అభ్యంతరపరచుG4624వాడెవడోG3739, వాడుG846 మెడకుG5137 పెద్దG3457 తిరుగటిరాయిG3037 కట్టబడిG4029 సముద్రముG2281లోG1519 పడవేయబడుటG906 వానికిG846 మేలుG2570.

And whosoever shall offend one of these little ones that believe in me, it is better for him that a millstone were hanged about his neck, and he were cast into the sea.
43

నీG4675 చెయ్యిG5495 నిన్నుG4571 అభ్యంతరపరచినG4624 యెడలG1437 దానినిG846 నరికివేయుముG609;

And if thy hand offend thee, cut it off: it is better for thee to enter into life maimed, than having two hands to go into hell, into the fire that never shall be quenched:
44

నీవు రెండుG1417 చేతులుG5495 కలిగి నరకముG1067లోనిG1519 ఆరనిG762 అగ్నిG4442లోG1519నికిG3588 పోవుటకంటెG2228 అంగ హీనుడవైG2948 జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525 మేలుG2570.

Where their worm dieth not, and the fire is not quenched.
45

నీG4675 పాదముG4228 నిన్నుG4571 అభ్యంతరపరచినG4624యెడలG1437 దానినిG846 నరికివేయుముG609;

And if thy foot offend thee, cut it off: it is better for thee to enter halt into life, than having two feet to be cast into hell, into the fire that never shall be quenched:
46

రెండుG1417 పాదములుG4228 కలిగిG2192 నరకముG1067లోG1519 పడవేయబడుటG906కంటెG2228, కుంటివాడవైG5560 (నిత్య) జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525మేలుG2570.

Where their worm dieth not, and the fire is not quenched.
47

నీG4675 కన్నుG3788 నిన్నుG4571 అభ్యంతరపరచినG4624యెడలG1437 దానిG846 తీసిపార వేయుముG1544; రెండుG1417 కన్నులుG3788 కలిగిG2192 నరకముG1067లోG1519 పడవేయ బడుటG906కంటెG2228 ఒంటికన్నుG3442 గలవాడవైG2192 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 మేలుG2570.

And if thine eye offend thee, pluck it out: it is better for thee to enter into the kingdom of God with one eye, than having two eyes to be cast into hell fire:
48

నరకమునG1067 వారిG846 పురుగుG4663 చావG5053దుG3756; అగ్నిG4442 ఆరG4570దుG3756.

Where their worm dieth not, and the fire is not quenched.
49

ప్రతివానికిG3956 ఉప్పుసారముG233 అగ్నివలనG4442 కలుగును.

For every one shall be salted with fire, and every sacrifice shall be salted with salt.
50

ఉప్పుG217 మంచిదేG2570గానిG1161 ఉప్పుG217 నిస్సారG358మైనG1096 యెడలG1437 దేనిG5101వలనG1722 మీరు దానికిG846 సారముG741 కలుగుజేతురుG? మీలోG1722 మీరుG1438 ఉప్పుG217సారముG741 గలవారైG2192 యుండి యొకరితోG1722 ఒకరుG240 సమాధానముగాG1514 ఉండుడని చెప్పెను.

Salt is good: but if the salt have lost his saltness, wherewith will ye season it? Have salt in yourselves, and have peace one with another.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.