Day 312
Day 313 : విలాపవాక్యములు 3-5 & 2 కొరింథీయులకు 7-8
Day 314

విలాపవాక్యములు అధ్యాయము 3

1

నేనుH589 ఆయన ఆగ్రహH5678దండముచేతH7626 బాధH6040 ననుభవించినH7200 నరుడనుH1397.

I am the man that hath seen affliction by the rod of his wrath.
2

ఆయన కటిక చీకటిలోనికిH2822 దారి తీసిH1980 దానిలో నన్ను నడిపించుచున్నాడుH5090.

He hath led me, and brought me into darkness, but not into light.
3

మాటి మాటికి దినH3117మెల్లH3605 ఆయన నన్ను దెబ్బలుH7725 కొట్టుచున్నాడుH2015

Surely against me is he turned; he turneth his hand against me all the day.
4

ఆయన నా మాంసమునుH1320 నా చర్మమునుH5785 క్షీణింప జేయుచున్నాడుH1086. నా యెముకలనుH6106 విరుగగొట్టుచున్నాడుH7665

My flesh and my skin hath he made old; he hath broken my bones.
5

నాకు అడ్డముగాH5921 కంచె వేసియున్నాడుH1129 విషమునుH7219 మాచిపత్రినిH8513 నా చుట్టు మొలిపించి యున్నాడుH5362

He hath builded against me, and compassed me with gall and travail.
6

పూర్వకాలమునH5769 చనిపోయినవారుH4191 నివసించునట్లుH3427 ఆయన చీకటిగల స్థలములలోH4285 నన్ను నివసింపజేసి యున్నాడుH3427

He hath set me in dark places, as they that be dead of old.
7

ఆయన నా చుట్టుH1157 కంచె వేసియున్నాడుH1443 నేను బయలుH3318 వెళ్లకుండునట్లుH3808 బరువైన సంకెళ్లుH3513 నాకు వేసియున్నాడుH5178

He hath hedged me about, that I cannot get out: he hath made my chain heavy.
8

నేను బతిమాలి మొరలిడిననుH2199 నా ప్రార్థనH8605 వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడుH5640.

Also when I cry and shout, he shutteth out my prayer.
9

ఆయన నా మార్గములకుH1870 అడ్డముగాH1443 చెక్కుడురాళ్లుH1496 కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు

He hath inclosed my ways with hewn stone, he hath made my paths crooked.
10

నా ప్రాణమునకు ఆయనH1931 పొంచియున్నH693 ఎలుగుబంటి వలెH1677 ఉన్నాడు చాటైన చోటులలోనుండుH4565 సింహమువలె ఉన్నాడుH738

He was unto me as a bear lying in wait, and as a lion in secret places.
11

నాకు త్రోవH1870లేకుండచేసిH5493 నా యవయవములను విడదీసి యున్నాడుH6582 నాకు దిక్కు లేకుండH8074 చేసియున్నాడుH7760

He hath turned aside my ways, and pulled me in pieces: he hath made me desolate.
12

విల్లుH7198 ఎక్కుపెట్టిH1869 బాణమునకుH2671 గురిగాH4307 ఆయన నన్ను నిలువబెట్టియున్నాడుH5324

He hath bent his bow, and set me as a mark for the arrow.
13

తన అంబులపొదిలోనిH827 బాణములన్నియుH1121 ఆయన నా ఆంత్రములగుండH3629 దూసిపోజేసెనుH935.

He hath caused the arrows of his quiver to enter into my reins.
14

నావారిH5971కందరికిH3605 నేను అపహాస్యాస్పదముగాH7814 ఉన్నానుH1961 దినH3117మెల్లH3605 వారు పాడునట్టిH5058 పాటలకు నేను ఆస్పదుడH7814 నైతినిH1961.

I was a derision to all my people; and their song all the day.
15

చేదువస్తువులుH4844 ఆయన నాకు తినిపించెనుH7646 మాచిపత్రి ద్రావకముచేతH3939 నన్ను మత్తునిగా చేసెనుH7301

He hath filled me with bitterness, he hath made me drunken with wormwood.
16

రాళ్లచేతH2687 నా పండ్లుH8127 ఊడగొట్టెనుH1638 బుగ్గిలోH665 నన్ను పొర్లించెనుH3728.

He hath also broken my teeth with gravel stones, he hath covered me with ashes.
17

నెమ్మదిH7965కినిH4480 నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలుH2896 ఎట్టిదో నేను మరచియున్నానుH5382.

And thou hast removed my soul far off from peace: I forgat prosperity.
18

నాకు బలముH5331 ఉడిగెనుH6 అనుకొంటినిH559 యెహోవాH3068యందుH4480 నాకిక ఆశలుH8431 లేవH6నుకొంటినిH559.

And I said, My strength and my hope is perished from the LORD:
19

నా శ్రమనుH6040 నా దురవస్థనుH4788 నేను త్రాగిన మాచి పత్రినిH3939 చేదునుH7219 జ్ఞాపకము చేసికొనుముH2142.

Remembering mine affliction and my misery, the wormwood and the gall.
20

ఎడతెగక నా ఆత్మH5315 వాటిని జ్ఞాపకము చేసికొనిH2142 నాలోH5921 క్రుంగియున్నదిH7743 అది నీకింకను జ్ఞాపకమున్నది గదాH2142.

My soul hath them still in remembrance, and is humbled in me.
21

నేను దీనిH2063 జ్ఞాపకముH3820 చేసికొనగాH7725 నాకు ఆశH3176 పుట్టుచున్నదిH3651.

This I recall to my mind, therefore have I hope.
22

యెహోవాH3068 కృపగలవాడుH2617 ఆయన వాత్సల్యతH7356 యెడతెగక నిలుచునది గనుకH3588 మనము నిర్మూలముH8552 కాకున్నవారముH3808.

It is of the LORD'S mercies that we are not consumed, because his compassions fail not.
23

అనుదినముH1242 నూతనముగాH2319 ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నదిH530 నీవు ఎంతైన నమ్మదగినవాడవుH7227.

They are new every morning: great is thy faithfulness.
24

యెహోవాH3068 నా భాగమనిH2506 నేననుH5315కొనుచున్నానుH559 ఆయనయందు నేనుH3651 నమి్మక యుంచుకొనుచున్నానుH3176.

The LORD is my portion, saith my soul; therefore will I hope in him.
25

తన్ను ఆశ్రయించువారియెడలH6960 యెహోవాH3068 దయా ళుడుH2896 తన్ను వెదకువారియెడలH1875 ఆయన దయచూపువాడుH2896.

The LORD is good unto them that wait for him, to the soul that seeketh him.
26

నరులు ఆశకలిగిH3175 యెహోవాH3068 అనుగ్రహించు రక్షణ కొరకుH8668 ఓపికతో కనిపెట్టుటH1748 మంచిదిH2896.

It is good that a man should both hope and quietly wait for the salvation of the LORD.
27

¸యవనకాలమునH5271 కాడిH5923 మోయుటH5375 నరునికిH1397 మేలుH2896.

It is good for a man that he bear the yoke in his youth.
28

అతనిమీదH5921 దానిని మోపినవాడుH5190 యెహోవాయే. గనుకH3588 అతడు ఒంటరిగాH910 కూర్చుండిH3427 మౌనముగా ఉండ వలెనుH1826.

He sitteth alone and keepeth silence, because he hath borne it upon him.
29

నిరీక్షణాధారముH8615 కలుగుH194నేమో యనిH3426 అతడు బూడిదెలోH6083 మూతిH6310 పెట్టుకొనవలెనుH5414.

He putteth his mouth in the dust; if so be there may be hope.
30

అతడు తన్ను కొట్టువానితట్టుH5221 తన చెంపనుH3895 త్రిప్ప వలెనుH5414. అతడు నిందతోH2781 నింపబడవలెనుH7646

He giveth his cheek to him that smiteth him: he is filled full with reproach.
31

ప్రభువుH136 సర్వకాలముH5769 విడH2186నాడడుH3808.

For the Lord will not cast off for ever:
32

ఆయన బాధపెట్టిH3013ననుH518 తన కృపాH2617సమృద్ధినిబట్టిH7230 జాలి పడునుH7355.

But though he cause grief, yet will he have compassion according to the multitude of his mercies.
33

హృదయH3820పూర్వకముగాH4480 ఆయన నరులకుH376 విచారము నైననుH3013 బాధనైననుH6031 కలుగజేయడుH3808.

For he doth not afflict willingly nor grieve the children of men.
34

దేశమునందుH776 చెరపట్టబడినH615వారినందరినిH3605 కాళ్లH7272క్రిందH8478 త్రొక్కుటయుH1792

To crush under his feet all the prisoners of the earth,
35

మహోన్నతునిH5945 సన్నిధినిH6440 నరులకుH1397 న్యాయముH4941 తొల గించుటయుH5186

To turn aside the right of a man before the face of the most High,
36

ఒకనితోH120 వ్యాజ్యెమాడిH7379 వానిని పాడుచేయుటయుH5791 ప్రభువుH136 మెచ్చుకార్యములుH7200 కావుH3808.

To subvert a man in his cause, the Lord approveth not.
37

ప్రభువుH136 సెలవుH6680లేనిదిH3808 మాట యిచ్చిH559 నెరవేర్చగలవాH1961 డెవడుH4310?

Who is he that saith, and it cometh to pass, when the Lord commandeth it not?
38

మహోన్నతుడైనH5945 దేవుని నోటH6310నుండిH4480 కీడునుH7451 మేలునుH2896 బయలు వెళ్లునుగదాH3318?

Out of the mouth of the most High proceedeth not evil and good?
39

సజీవుH2416లేలH4100 మూల్గుదురుH596? నరులుH1397 తమ పాపశిక్షనుH2399బట్టిH5921 ఏలH4100 మూల్గుదురుH596?

Wherefore doth a living man complain, a man for the punishment of his sins?
40

మన మార్గములనుH1870 పరిశోధించిH2664 తెలిసికొనిH2713 మనము యెహోవాH3068తట్టుH5704 తిరుగుదముH7725.

Let us search and try our ways, and turn again to the LORD.
41

ఆకాశమందున్నH8064 దేవునిH410తట్టుH413 మన హృదయమునుH3824 మన చేతులH3709నుH413 ఎత్తికొందముH5375.

Let us lift up our heart with our hands unto God in the heavens.
42

మేముH5168 తిరుగుబాటు చేసినవారముH6586 ద్రోహులముH4784 నీవుH859 మమ్మును క్షమింపH5545లేదుH3808.

We have transgressed and have rebelled: thou hast not pardoned.
43

కోపముH639 ధరించుకొనినవాడవైH5526 నీవు మమ్మును తరుము చున్నావుH7291 దయ తలH2550చకH3808 మమ్మును చంపుచున్నావుH2026.

Thou hast covered with anger, and persecuted us: thou hast slain, thou hast not pitied.
44

మా ప్రార్థనH8605 నీయొద్దH4480 చేరకుండH5674 నీవు మేఘముచేతH6051 నిన్ను కప్పుకొనియున్నావుH5526.

Thou hast covered thyself with a cloud, that our prayer should not pass through.
45

జనములH5971 మధ్యH7130 మమ్మును మష్టుగానుH5501 చెత్తగానుH3973 పెట్టి యున్నావుH7760.

Thou hast made us as the offscouring and refuse in the midst of the people.
46

మా శత్రువుH341లందరుH3605 మమ్మునుH5921 చూచి యెగతాళిH6310 చేసెదరుH6475.

All our enemies have opened their mouths against us.
47

భయమునుH6343 గుంటయుH6354 పాడునుH7612 నాశనమునుH7667 మాకు తటస్థించినవిH1961.

Fear and a snare is come upon us, desolation and destruction.
48

నా జనులకుH5971 కలిగిన నాశనమునుH7667 నేను చూడగాH5869 నా కన్నీరుH4325 ఏరులైH6388 పారుచున్నదిH3381.

Mine eye runneth down with rivers of water for the destruction of the daughter of my people.
49

యెహోవాH3068 దృష్టిH5869యుంచిH5064 ఆకాశముH8064నుండిH4480 చూచుH7200 వరకుH5704

Mine eye trickleth down, and ceaseth not, without any intermission,
50

నా కన్నీరుH5869 ఎడH1820తెగకH3808 కారుచుండునుH5064.

Till the LORD look down, and behold from heaven.
51

నా పట్టణపుH5892 కుమార్తెలH1323నందరినిH3605 చూచుచు నేను దుఃఖాH5953క్రాంతుడనైతినిH5315.

Mine eye affecteth mine heart because of all the daughters of my city.
52

ఒకడు పక్షినిH6833 తరుమునట్లుH6679 శత్రువులుH341 నిర్నిమిత్తముగాH2600 నన్ను వెనువెంట తరుముదురుH6679.

Mine enemies chased me sore, like a bird, without cause.
53

వారు చెరసాలలోH953 నా ప్రాణముH2416 తీసివేసిరిH3034 నాపైన రాయిH68 యుంచిరిH6789

They have cut off my life in the dungeon, and cast a stone upon me.
54

నీళ్లుH4325 నా తలH7218మీదుగాH5921 పారెనుH6687 నాశనమైతిననిH1504 నేననుకొంటినిH559.

Waters flowed over mine head; then I said, I am cut off.
55

యెహోవాH3068, అగాధమైన బందీగృహములోనుండిH4480 నేను నీ నామమునుH8034బట్టిH7121 మొరలిడగా

I called upon thy name, O LORD, out of the low dungeon.
56

నీవు నా శబ్దముH6963 ఆలకించితివిH8085 సహాయముకొరకుH7309 నేను మొఱ్ఱపెట్టగాH7775 చెవినిH241 మూసిH5956కొనకుముH408.

Thou hast heard my voice: hide not thine ear at my breathing, at my cry.
57

నేను నీకు మొరలిడినH7126 దినమునH3117 నీవు నాయొద్దకు వచ్చితివి భయH3372పడకుమిH408 అని నీవు చెప్పితివిH559.

Thou drewest near in the day that I called upon thee: thou saidst, Fear not.
58

ప్రభువాH136, నీవు నా ప్రాణవిషయమైనH5315 వ్యాజ్యెములనుH7379 వాదించితివిH7378 నా జీవమునుH2416 విమోచించితివిH1350.

O Lord, thou hast pleaded the causes of my soul; thou hast redeemed my life.
59

యెహోవాH3068, నాకు కలిగిన అన్యాయముH5792 నీవు చూచి యున్నావుH7200 నా వ్యాజ్యెముH4941 తీర్చుముH8199.

O LORD, thou hast seen my wrong: judge thou my cause.
60

పగతీర్చుకొనవలెననిH5360 వారు నామీదH5921 చేయు ఆలోచనH4284 లన్నియుH3605 నీవెరుగుదువుH7200.

Thou hast seen all their vengeance and all their imaginations against me.
61

యెహోవాH3068, వారి దూషణయుH2781 వారు నామీదH5921 చేయు ఆలోచనH4284లన్నిటినిH3605

Thou hast heard their reproach, O LORD, and all their imaginations against me;
62

నామీదికి లేచినవారుH6965 పలుకు మాటలునుH8193 దినH3117మెల్లH3605 వారు నామీద చేయు ఆలోచనయుH1902 నీవు వినియున్నావుH8085.

The lips of those that rose up against me, and their device against me all the day.
63

వారు కూర్చుండుటనుH3427 వారు లేచుటనుH7012 నీవు కని పెట్టుముH5027 నేనుH589 వారి పాటలకు ఆస్పదమైతినిH4485.

Behold their sitting down, and their rising up; I am their musick.
64

యెహోవాH3068, వారి చేతిH3027క్రియనుబట్టిH4639 నీవు వారికి ప్రతీ కారము చేయుదువుH1576.

Render unto them a recompence, O LORD, according to the work of their hands.
65

వారికి హృదయH3820కాఠిన్యముH4044 నిత్తువుH5414 వారిని శపించుదువుH8381.

Give them sorrow of heart, thy curse unto them.
66

నీవు కోపావేశుడవైH639 వారిని తరిమిH7291 యెహోవాయొక్కH3068 ఆకాశముH8064క్రిందH8478 నుండకుండ వారిని నశింపజేయుదువుH8045.

Persecute and destroy them in anger from under the heavens of the LORD.

విలాపవాక్యములు అధ్యాయము 4

1

బంగారముH2091 ఎట్లుH349 మందగిలినదిH6004? మేలిమిH2896 బంగారముH3800 ఎట్లుH349 మార్చబడినదిH8132? ప్రతిH3605 వీధిH2351 మొగనుH7218 ప్రతిష్టితమైనH6944 రాళ్లుH68 పారవేయ బడియున్నవిH8210.

How is the gold become dim! how is the most fine gold changed! the stones of the sanctuary are poured out in the top of every street.
2

మేలిమి బంగారముతోH6337 పోల్చదగినH5537 సీయోనుH6726 ప్రియH3368 కుమారులుH1121 ఎట్లుH349 కుమ్మరిH3335 చేసినH4639 మంటిH2789కుండలుగాH5035 ఎంచబడు చున్నారుH2803?

The precious sons of Zion, comparable to fine gold, how are they esteemed as earthen pitchers, the work of the hands of the potter!
3

నక్కలైననుH8565 చన్నిచ్చిH7699 తమ పిల్లలకుH1482 పాలిచ్చునుH3243 నా జనులH5971 కుమారిH1323 యెడారిలోనిH4057 ఉష్ట్రపక్షులవలెH3283 క్రూరురాలాయెనుH393.

Even the sea monsters draw out the breast, they give suck to their young ones: the daughter of my people is become cruel, like the ostriches in the wilderness.
4

దప్పిచేతH6772 చంటిపిల్లH3243 నాలుకH3956 వాని అంగిటికి అంటు కొనునుH2441 పసిపిల్లలుH5768 అన్నH3899మడుగుదురుH7592 ఎవడునుH369 వారికి పెట్టడుH6566.

The tongue of the sucking child cleaveth to the roof of his mouth for thirst: the young children ask bread, and no man breaketh it unto them.
5

సుకుమారH4574 భోజనము చేయువారుH398 దిక్కు లేకH8074 వీధులలోH2351 పడియున్నారు రక్తవర్ణ వస్త్రములుH2351 తొడిగిH5921 పెంచబడినవారుH539 పెంటకుప్పలనుH830 కౌగిలించుకొనెదరుH2263.

They that did feed delicately are desolate in the streets: they that were brought up in scarlet embrace dunghills.
6

నా జనులH5971 కుమారిH1323 చేసిన దోషముH5771 సొదొమH5467 పాపముH2403కంటెH4480 అధికముH1431 ఎవరును దానిమీద చెయ్యిH3027 వేయH2342కుండనేH3808 నిమిషముH7281లోH3644 ఆ పట్టణము పాడుచేయబడెనుH2015.

For the punishment of the iniquity of the daughter of my people is greater than the punishment of the sin of Sodom, that was overthrown as in a moment, and no hands stayed on her.
7

దాని ఘనులుH5139 హిమముH7950కన్నH4480 శుద్ధమైనవారుH2141 వారు పాలH2461కంటెH4480 తెల్లనివారుH6705 వారి శరీరములు పగడములH6443కంటెH4480 ఎఱ్ఱనివిH119 వారి దేహకాంతిH1508 నీలమువంటిదిH5601.

Her Nazarites were purer than snow, they were whiter than milk, they were more ruddy in body than rubies, their polishing was of sapphire:
8

అట్టివారి ఆకారముH8339 బొగ్గుH7815కంటెH4480 నలుపాయెనుH2821 వారిని వీధులలోH2351 చూచువారు వారిని గురుతు పట్టH5234 జాలరుH3808. వారి చర్మముH5785 వారి యెముకలH6101కుH5921 అంటుకొనియున్నదిH6821 అది యెండిH3001 కఱ్ఱవంటిH6086దాయెనుH1961.

Their visage is blacker than a coal; they are not known in the streets: their skin cleaveth to their bones; it is withered, it is become like a stick.
9

క్షామH7458హతులుH2491 భూH7704ఫలములుH8570 లేక పొడువబడి క్షీణించిH1856 పోయెదరుH2100 ఖడ్గH2719హతులుH2491 క్షామH7458హతులH2491కన్న భాగ్యవంతులుH2896.

They that be slain with the sword are better than they that be slain with hunger: for these pine away, stricken through for want of the fruits of the field.
10

వాత్సల్యముగలH7362 స్త్రీలH802 చేతులుH3027 తాము కనినH1310 పిల్లలనుH3206 వండుకొనెను నా జనులH5971 కుమారికిH1323 వచ్చిన నాశనములోH7667 వారి బిడ్డలుH3206 వారికి ఆహారH1262మైరిH1961.

The hands of the pitiful women have sodden their own children: they were their meat in the destruction of the daughter of my people.
11

యెహోవాH3068 తన ఉగ్రతనుH2534 నెరవేర్చిH3615 తన కోపాH639గ్నినిH2740 కుమ్మరించెనుH8210 సీయోనులోH6726 ఆయన అగ్నిH784 రాజబెట్టెనుH3341 అది దాని పునాదులనుH3247 కాల్చివేసెనుH398.

The LORD hath accomplished his fury; he hath poured out his fierce anger, and hath kindled a fire in Zion, and it hath devoured the foundations thereof.
12

బాధించువాడుగానిH341 విరోధిగానిH6862 యెరూషలేముH3389 గవునులలోనికిH8179 వచ్చుననిH935 భూH776రాజులకైననుH4428 లోకH8398నివాసుH3427లందరిలోH3605 మరి ఎవరి కైననుH3588 తోచిH539యుండలేదుH3808.

The kings of the earth, and all the inhabitants of the world, would not have believed that the adversary and the enemy should have entered into the gates of Jerusalem.
13

దానిలో నీతిమంతులH6662 రక్తమునుH1818 ఓడ్చినH8210 దాని ప్రవక్తలH5030 పాపములనుH2403బట్టియుH4480 దాని యాజకులH3548 దోషమునుH5771బట్టియుH4480

For the sins of her prophets, and the iniquities of her priests, that have shed the blood of the just in the midst of her,
14

జనులు వీధులలోH2351 అంధులవలెH5787 తిరుగులాడెదరుH5128 వారు రక్తము అంటినH1818 అపవిత్రులుH1351 ఎవరునుH3201 వారి వస్త్రములనుH3830 ముట్టH5060కూడదుH3808.

They have wandered as blind men in the streets, they have polluted themselves with blood, so that men could not touch their garments.
15

పొమ్ముH5493 అపవిత్రుడాH2931, పొమ్ముH5493 పొమ్ముH5493 ముట్టH5060వద్దనిH408 జనులు వారితో ననిరి. వారు పారిపోయిH5132 తిరుగులాడుచుండగాH5128 అన్యజనులైనH1471 వారు ఇకనుH3254 వారిక్కడ కాపురముంH1481డకూడదనిH3808 చెప్పు కొనిరిH559

They cried unto them, Depart ye; it is unclean; depart, depart, touch not: when they fled away and wandered, they said among the heathen, They shall no more sojourn there.
16

యెహోవాH3068 సన్నిధిని వారిని చెదరగొట్టెనుH2505 ఆయన ఇకమీదటH3254 వారిని లక్ష్యH5027పెట్టడుH3808 యాజకులయెడలH3548 జనులుH6440 గౌరవముH5375 చూపకపోయిరిH3808 పెద్దలమీదH2205 దయH2603 చూపకపోయిరిH3808.

The anger of the LORD hath divided them; he will no more regard them: they respected not the persons of the priests, they favoured not the elders.
17

వ్యర్థH1892సహాయముH5833కొరకుH413 మేము కనిపెట్టుచుండగాH6836 మా కన్నులుH5869 క్షీణించుచున్నవిH3615 మేము కనిపెట్టుచుH6836 రక్షింపH3467లేనిH3808 జనముH1471కొరకుH413 ఎదురు చూచుచుంటిమిH6822.

As for us, our eyes as yet failed for our vain help: in our watching we have watched for a nation that could not save us.
18

రాజవీధులలోH7339 మేము నడువH1980కుండునట్టుH4480 విరోధులు మా జాడలనుబట్టిH6806 వెంటాడుదురుH6679 మా అంత్యదశH7093 సమీపమాయెనుH7126 మా దినములుH3117 తీరిపోయినవిH7093 మా అంత్యదశH7093 వచ్చే యున్నదిH935.

They hunt our steps, that we cannot go in our streets: our end is near, our days are fulfilled; for our end is come.
19

మమ్మును తరుమువారుH7291 ఆకాశమునH8064 ఎగురు పక్షిరాజులH5404 కన్నH4480 వడిH7031గలవారుH1961 పర్వతములH2022మీదH5921 వారు మమ్మును తరుముదురుH1814 అరణ్యమందుH4057 మాకొరకు పొంచియుందురుH693.

Our persecutors are swifter than the eagles of the heaven: they pursued us upon the mountains, they laid wait for us in the wilderness.
20

మాకు నాసికారంధ్రములH639 ఊపిరివంటివాడుH7307 యెహోవాచేతH3068 అభిషేకముH4899 నొందినవాడుH3920 వారు త్రవ్విన గుంటలలోH7825 పట్టబడెను.

The breath of our nostrils, the anointed of the LORD, was taken in their pits, of whom we said, Under his shadow we shall live among the heathen.
21

అతని నీడక్రిందనుH6738 అన్యజనుల మధ్యనుH1471 బ్రదికెదమనిH2421 మేమనుకొన్నవాడుH559 పట్టబడెను. ఊజుH5780 దేశములోH776 నివసించుH3427 ఎదోముH123 కుమారీH1323, సంతోషించుముH7797 ఉత్సహించుముH8055 ఈ గిన్నెలోనిదిH3563 త్రాగుటH7937 నీ పాలవునుH5674నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లిH7937 నిన్ను దిగంబరినిగా చేసికొందువుH6168

Rejoice and be glad, O daughter of Edom, that dwellest in the land of Uz; the cup also shall pass through unto thee: thou shalt be drunken, and shalt make thyself naked.
22

సీయోనుH6726 కుమారీH1323, నీ దోషశిక్షH5771 సమాప్తమాయెనుH8552 ఇకమీదటH3254 ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిH1540పోడుH3808 ఎదోముH123 కుమారీH1323, నీ దోషమునకుH5771 ఆయన శిక్ష విధించునుH6485 నీ పాపములనుH2403 ఆయన వెల్లడిH1540పరచునుH5921.

The punishment of thine iniquity is accomplished, O daughter of Zion; he will no more carry thee away into captivity: he will visit thine iniquity, O daughter of Edom; he will discover thy sins.

విలాపవాక్యములు అధ్యాయము 5

1

యెహోవాH3068, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుముH2142 దృష్టించిH5027 మామీదికి వచ్చినH1961 నిందH2781 యెట్టిదోH4100 చూడుముH7200.

Remember, O LORD, what is come upon us: consider, and behold our reproach.
2

మా స్వాస్థ్యముH5159 పరదేశులH2114 వశమాయెనుH2015. మా యిండ్లుH1004 అన్యుల స్వాధీనమాయెనుH5237.

Our inheritance is turned to strangers, our houses to aliens.
3

మేము దిక్కులేనివారముH3490 తండ్రిH1లేనివారముH369 మా తల్లులుH517 విధవరాండ్రH490యిరిH1961.

We are orphans and fatherless, our mothers are as widows.
4

ద్రవ్యమిచ్చిH3701 నీళ్లుH4325 త్రాగితివిుH8354 క్రయమునకుH కట్టెలుH6086 తెచ్చుకొంటిమిH935.

We have drunken our water for money; our wood is sold unto us.
5

మమ్మును తురుమువారుH7291 మా మెడలH6677మీదికిH5921 ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాముH3021, విశ్రాంతిH5117 యనునది మాకు లేదుH3808.

Our necks are under persecution: we labour, and have no rest.
6

పొట్టకూటికైH3899 ఐగుప్తీయులకునుH4714 అష్షూరీయులకునుH804 లోబడియున్నాముH5414.

We have given the hand to the Egyptians, and to the Assyrians, to be satisfied with bread.
7

మా తండ్రులుH1 పాపము చేసిH2398 గతించిపోయిరిH369 మేముH587 వారి దోషశిక్షనుH5771 అనుభవించుచున్నాముH5445.

Our fathers have sinned, and are not; and we have borne their iniquities.
8

దాసులుH5650 మాకు ప్రభువులైరిH4910 వారి వశముH3027నుండిH4480 మమ్మును విడిపింపH6561గలవా డెవడును లేడుH369.

Servants have ruled over us: there is none that doth deliver us out of their hand.
9

ఎడారిజనులH ఖడ్గH2719భయమువలనH4480 ప్రాణమునకుH5315 తెగించి మా ధాన్యముH3899 తెచ్చుకొనుచున్నాముH935.

We gat our bread with the peril of our lives because of the sword of the wilderness.
10

మహాH2152 క్షామముH7458వలనH4480 మా చర్మముH5785 పొయ్యివలెH8574 నలు పెక్కెనుH3648.

Our skin was black like an oven because of the terrible famine.
11

శత్రువులు సీయోనులోH6726 స్త్రీలనుH802 చెరిపిరిH6031 యూదాH3063 పట్టణములలోH5892 కన్యకలనుH1330 చెరిపిరిH6031.

They ravished the women in Zion, and the maids in the cities of Judah.
12

చేతులుH3027 కట్టి అధిపతులనుH8269 ఉరితీసిరిH8518 వారేమాత్రమునుH6440 పెద్దలనుH2205 ఘనపరచH1921లేదుH3808.

Princes are hanged up by their hand: the faces of elders were not honoured.
13

¸యవనులుH970 తిరుగటిరాయిH2911 మోసిరిH5375 బాలురుH5288 కట్టెలమోపుH6086 మోయజాలక తడబడిరిH3782.

They took the young men to grind, and the children fell under the wood.
14

పెద్దలుH2205 గుమ్మములH8179యొద్దH4480 కూడుట మానిరిH7673 ¸యవనులుH970 సంగీతముH5058 మానిరిH7673.

The elders have ceased from the gate, the young men from their musick.
15

సంతోషముH4885 మా హృదయమునుH3820 విడిచిపోయెనుH7673 నాట్యముH4234 దుఃఖముగాH60 మార్చబడియున్నదిH2015.

The joy of our heart is ceased; our dance is turned into mourning.
16

మా తలమీదనుండిH7218 కిరీటముH5850 పడిపోయెనుH5307 మేము పాపము చేసియున్నాముH2398, మాకు శ్రమH188.

The crown is fallen from our head: woe unto us, that we have sinned!
17

దీనిH2088వలనH5921 మాకు ధైర్యముH3820 చెడిH1739యున్నదిH1961. సీయోను పర్వతముH2022 పాడైనదిH8074

For this our heart is faint; for these things our eyes are dim.
18

నక్కలుH7776 దానిమీదH5921 తిరుగులాడుచున్నవిH1980 మా కన్నులుH5869 దీనిH428 చూచి మందగిలెనుH2821.

Because of the mountain of Zion, which is desolate, the foxes walk upon it.
19

యెహోవాH3068, నీవుH859 నిత్యముH5769 ఆసీనుడవై యుందువుH3427 నీ సింహాసనముH3678 తరH1755తరములుండునుH1755.

Thou, O LORD, remainest for ever; thy throne from generation to generation.
20

నీవు మమ్ము నెల్లప్పుడునుH5331 మరచిపోవుటH7911 ఏలH4100? మమ్ము నింతకాలముH753 విడిచిపెట్టుటH5800 ఏలH4100?

Wherefore dost thou forget us for ever, and forsake us so long time?
21

యెహోవాH3068, నీవు మమ్మును నీతట్టుH413 త్రిప్పినయెడలH7725 మేము తిరిగెదముH7725. మా పూర్వH6924స్థితిH3117 మరల మాకు కలుగజేయుముH2318.

Turn thou us unto thee, O LORD, and we shall be turned; renew our days as of old.
22

నీవు మమ్మును బొత్తిగా విసర్జించిH3988 యున్నావు నీ మహోగ్రత మామీదH5921 వచ్చినది.

But thou hast utterly rejected us; thou art very wroth against us.

2 కొరింథీయులకు అధ్యాయము 7

1

ప్రియులారాG27, మనకు ఈG5025 వాగ్దానములుG1860 ఉన్నవిG2192 గనుకG3767 దేవునిG2316 భయముG5401తోG1722 పరిశుద్ధతనుG42 సంపూర్తిచేసికొనుచుG2005, శరీరమునకునుG4561 ఆత్మకునుG4151 కలిగిన సమస్తG3956 కల్మషముG3436 నుండిG575 మనలనుG1438 పవిత్రులనుగా చేసికొందముG2511.

Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God.
2

మమ్మునుG2248 మీ హృదయములలో చేర్చుకొనుడిG5562; మే మెవనికిG3762 అన్యాయముG91 చేయలేదు, ఎవనినిG3762 చెరుపలేదుG5351, ఎవనినిG3762 మోసముG4122చేయలేదు.

Receive us; we have wronged no man, we have corrupted no man, we have defrauded no man.
3

మీకు శిక్షావిధిG2633 కలుగవలెననిG4314 నేనీలాగు చెప్పG3004లేదుG3756. చనిపోయినగానిG4880 జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియుG4800 మీరుG2075 మాG2257 హృదయముG2588లలోG1722 ఉన్నారనియుG2075 నేను లోగడ చెప్పితినిG4280 గదా

I speak not this to condemn you: for I have said before, that ye are in our hearts to die and live with you.
4

మీG5209 యెడలG4314 నేనుG3427 బహుG4183 ధైర్యముగా మాటలాడుచున్నానుG3954, మిమ్మునుG5216 గూర్చిG5228 నాకు చాలG4183 అతిశయముG2746 కలదు, ఆదరణతోG3874 నిండుకొనియున్నానుG4137, మాG2257 శ్రమG2347యంతటికిG3956 మించిన అత్యధికమైన ఆనందముతోG5479 ఉప్పొంగుచున్నానుG5248.

Great is my boldness of speech toward you, great is my glorying of you: I am filled with comfort, I am exceeding joyful in all our tribulation.
5

మేముG2257 మాసిదోనియG3109కుG1519 వచ్చినప్పుడునుG2064 మాG2257 శరీరముG4561 ఏమాత్రమునుG2192 విశ్రాంతిG425 పొందలేదుG3762. ఎటుబోయిననుG3956 మాకు శ్రమయే కలిగెనుG2346; వెలుపటG1855 పోరాటములుG3163 లోపటG2081 భయములుG5401 ఉండెను.

For, when we were come into Macedonia, our flesh had no rest, but we were troubled on every side; without were fightings, within were fears.
6

అయిననుG235 దీనులనుG5011 ఆదరించుG3870 దేవుడుG2316 తీతుG5103 రాకG3952వలనG1722 మమ్మునుG2248 ఆదరించెనుG3870.

Nevertheless God, that comforteth those that are cast down, comforted us by the coming of Titus;
7

తీతుG5103 రాకG3952వలనG1722 మాత్రమేG3440 కాకుండG3756, అతడు మీG5216 అత్యభిలాషనుG1972 మీG5216 అంగలార్పునుG3602 నాG1700 విషయమైG5228 మీకుG5216 కలిగిన అత్యాసక్తినిG2205 మాకుG2254 తెలుపుచుG312, తాను మీG5213 విషయమైG1722 పొందిన ఆదరణG3874వలనG1722 కూడ మమ్మును ఆదరించెనుG3870 గనుక నేనుG3165 మరి ఎక్కువగG3123 సంతోషించితినిG5463.

And not by his coming only, but by the consolation wherewith he was comforted in you, when he told us your earnest desire, your mourning, your fervent mind toward me; so that I rejoiced the more.
8

నేను వ్రాసిన పత్రికG1992వలనG1722 మిమ్మునుG5209 దుఃఖపెట్టిG3076నందునG3754 విచారG3338పడనుG3756; నాకు విచారము కలిగిననుG3338G3754 పత్రికG1992 మిమ్మునుG5209 స్వల్పకాలముG5610మట్టుకేG4314 దుఃఖపెట్టెననిG3076 తెలిసికొనియున్నానుG991.

For though I made you sorry with a letter, I do not repent, though I did repent: for I perceive that the same epistle hath made you sorry, though it were but for a season.
9

మీరు దుఃఖపడితిరనిG3076 సంతోషించుటG5463 లేదుG3756 గానిG235 మీరు దుఃఖపడిG3076 మారుమనస్సుG3341 పొందితిరని యిప్పుడుG3568 సంతోషించుచున్నానుG5463. ఏలయనగాG2443 ఏ విషయముG3367లోనైననుG1722 మాG2257వలనG1537 మీరు నష్టముG2210 పొందకుండుటకై, దైవG2316చిత్తానుసారముగాG2596 దుఃఖపడితిరిG3076.

Now I rejoice, not that ye were made sorry, but that ye sorrowed to repentance: for ye were made sorry after a godly manner, that ye might receive damage by us in nothing.
10

దైవG2316చిత్తానుసారమైనG2596 దుఃఖముG3077 రక్షణార్థమైనG4991 మారుమనస్సునుG3341 కలుగజేయునుG2716; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదుG278. అయితేG1161 లోకG2889సంబంధమైనG3588 దుఃఖముG077 మరణమునుG2288 కలుగజేయునుG2716.

For godly sorrow worketh repentance to salvation not to be repented of: but the sorrow of the world worketh death.
11

మీరుG5209 దేవునిG2316 చిత్తప్రకారముG2596 పొందిన యీ దుఃఖముG3076 ఎట్టిG4214 జాగ్రతనుG4710 ఎట్టిG4214దోషనివారణకైనG627 ప్రతివాదమును ఎట్టిG4214 ఆగ్రహమునుG24 ఎట్టిG4214 భయమునుG5401 ఎట్టిG4214 అభిలాషనుG2205 ఎట్టిG4214 ఆసక్తినిG1972 ఎట్టిG4214 ప్రతిదండననుG1557 మీలోG5213 పుట్టించెనోG2716 చూడుడి. ఆG5124 కార్యమునుగూర్చిG846 సమస్తG3956 విషయములలోనుG1722 మీరుG1438 నిర్దోషులైG53యున్నారనిG1511 ఋజువుపరచుకొంటిరిG4921.

For behold this selfsame thing, that ye sorrowed after a godly sort, what carefulness it wrought in you, yea, what clearing of yourselves, yea, what indignation, yea, what fear, yea, what vehement desire, yea, what zeal, yea, what revenge! In all things ye have approved yourselves to be clear in this matter.
12

నేను మీకుG5213 వ్రాసిననుG1125 ఆ దుష్కార్యముG91 చేసినవాని నిమిత్తముG1752 వ్రాయలేదుG3756; వానివలన అన్యాయముG91 పొందిన వాని నిమిత్తమైననుG1752 వ్రాయలేదుG3761; మాయెడల మీకున్న ఆసక్తి దేవునిG2316యెదుటG1799 మీG5209మధ్యG4314 బాహాటమగుటకేG5319 వ్రాసితినిG1125.

Wherefore, though I wrote unto you, I did it not for his cause that had done the wrong, nor for his cause that suffered wrong, but that our care for you in the sight of God might appear unto you.
13

ఇందుచేతG1223 మేము ఆదరింపబడితివిుG3870. అంతే కాదు,మాకు ఈ ఆదరణ కలిగినప్పుడుG3870 తీతుయొక్కG5103 ఆత్మG4151 మీG5216 అందరిG3956వలనG575 విశ్రాంతిపొందినందునG373 అతనిG846 సంతోషమునుG5479 చూచిG1909 మరిG4056 యెక్కువగాG3123 మేము సంతోషించితివిుG5463.

Therefore we were comforted in your comfort: yea, and exceedingly the more joyed we for the joy of Titus, because his spirit was refreshed by you all.
14

ఏలయనగాG3754, నేనతనిG846 యెదుట మీG5216 విషయమైG5228G1536 అతిశయపు మాటలు చెప్పిననుG2744 నేను సిగ్గుపరచG2617బడలేదుG3756 మేమేలాగుG5613 అన్నిటినిG3956 మీతోG5213 నిజముగాG225 చెప్పితిమోG2980G2532లాగేG3779 మేముG2257 తీతుG5103 ఎదుటG1909 మీ విషయమై చెప్పిన అతిశయపుమాటలుG2746 నిజమనిG225 కనబడెనుG1096.

For if I have boasted any thing to him of you, I am not ashamed; but as we spake all things to you in truth, even so our boasting, which I made before Titus, is found a truth.
15

మరియుG2532 మీరుG5216 భయముG5401తోనుG3326 వణకుG5156తోనుG3326 తన్నుG846 చేర్చుకొంటిరనిG1209 అతడు మీG5216యందరిG3956 విధేయతనుG5218 జ్ఞాపకముచేసికొనుచుండగాG363, అతనిG846 అంతఃకరణముG4698 మరి యెక్కువగాG4056 మీG5209 యెడలG1519 ఉన్నదిG2076.

And his inward affection is more abundant toward you, whilst he remembereth the obedience of you all, how with fear and trembling ye received him.
16

ప్రతివిషయముG3956లోనుG1722 మీG5213వలనG1722 నాకు ధైర్యము కలుగుచున్నదిG2292 గనుకG3767 నంతోషించుచున్నానుG5463.

I rejoice therefore that I have confidence in you in all things.

2 కొరింథీయులకు అధ్యాయము 8

1

సహోదరులారాG80, మాసిదోనియG3109 సంఘములకుG1577 అనుగ్రహింపబడియున్నG1325 దేవునిG2316 కృపనుG5485గూర్చిG3588 మీకుG5213 తెలియజేయుచున్నాముG1107.

Moreover, brethren, we do you to wit of the grace of God bestowed on the churches of Macedonia;
2

ఏలాగనగాG3754, వారు బహుG4183 శ్రమవలనG2347 పరీక్షింపబడగాG1382, అత్యధికముగాG4050 సంతోషించిరిG5479. మరియుG2532 వారుG846 నిరుG899పేదలైననుG4432 వారిG846 దాతృత్వముG572 బహుగాG4052 విస్తరించెనుG4149.

How that in a great trial of affliction the abundance of their joy and their deep poverty abounded unto the riches of their liberality.
3

ఈ కృపవిషయములోను, పరిశుద్ధులG40కొరకైనG1519 పరిచర్యG1248లోG3588 పాలుపొందుG2842 విషయములోనుG3588, మనఃపూర్వకG3874ముగాG3326 మమ్మునుG2257 వేడుకొనుచుG1189,

For to their power, I bear record, yea, and beyond their power they were willing of themselves;
4

వారు తమ సామర్థ్యముG1411 కొలదియే గాక సామర్థ్యముG1411కంటెG5228 ఎక్కువగాను తమంతట తామేG830 యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.

Praying us with much intreaty that we would receive the gift, and take upon us the fellowship of the ministering to the saints.
5

ఇదియుగాక మొదటG4412 ప్రభువుG2962నకునుG3588, దేవునిG2316 చిత్తముG2307వలనG1223 మాకునుG2254, తమ్మును తామేG1438 అప్పగించుకొనిరిG1325; యింతగా చేయుదురనిG2531 మేమనుకొనG1679లేదుG3756.

And this they did, not as we hoped, but first gave their own selves to the Lord, and unto us by the will of God.
6

కావున తీతుG5103 ఈ కృపనుG5485 ఏలాగుG2443 పూర్వము మొదలుపెట్టెనోG4278 ఆలాగునG2531 దానిని మీG5209లోG1519 సంపూర్ణముG2005 చేయుమనిG2532 మేమతనిG2248 వేడుకొంటిమిG3870.

Insomuch that we desired Titus, that as he had begun, so he would also finish in you the same grace also.
7

మీరు ప్రతివిషయముG3956లోG1722, అనగా విశ్వాసG4102మందునుG1722 ఉపదేశG3056మందునుG1722 జ్ఞానG1108మందునుG1722 సమస్తG3956 జాగ్రత్తG4710యందునుG1722 మీకుG5216 మాG2254యెడలG1722నున్న ప్రేమG26యందునుG1722 ఏలాగుG2443 అభివృద్ధిపొందుచున్నారోG4052 ఆలాగేG5618 మీరు ఈG5026 కృపG5485యందుG1722 కూడG2532 అభివృద్ధిపొందునట్లుG4052 చూచుకొనుడిG2443.

Therefore, as ye abound in every thing, in faith, and utterance, and knowledge, and in all diligence, and in your love to us, see that ye abound in this grace also.
8

ఆజ్ఞాG2003పూర్వకముగాG2596 మీతో చెప్పుటG3004లేదుG3756; ఇతరులG2087 జాగ్రత్తనుG4710 మీకు చూపుటచేతG1223 మీG5212 ప్రేమG26 యెంత యథార్థమైనదోG1103 పరీక్షింపవలెననిG1381 చెప్పుచున్నానుG3004.

I speak not by commandment, but by occasion of the forwardness of others, and to prove the sincerity of your love.
9

మీరు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపనుG5485 ఎరుగుదురుG1097గదా? ఆయన ధనవంతుడైG4145 యుండియుG5607 మీరుG5210 తనG1565 దారిద్ర్యముG4432వలన ధనవంతులు కావలెననిG4147, మీG5209 నిమిత్తముG1223 దరిద్రుడాయెనుG4433.

For ye know the grace of our Lord Jesus Christ, that, though he was rich, yet for your sakes he became poor, that ye through his poverty might be rich.
10

ఇందును గూర్చిG1722 నా తాత్పర్యముG1106 చెప్పుచున్నానుG1325; సంవత్సరముG4070 క్రిందటనేG575 యీ కార్యము చేయుటయందేG4160 గాకG3756 చేయ తలపెట్టుటయందుG2309 కూడG2532 మొదటివారైయుండినG4278 మీకుG5213 మేలుG4851

And herein I give my advice: for this is expedient for you, who have begun before, not only to do, but also to be forward a year ago.
11

కావునG2532 తలపెట్టుటకుG2309 సిద్ధమైనG4288 మనస్సు మీలో ఏలాగుG2509 కలిగెనో, ఆలాగేG3779 మీ కలిమిG2192కొలదిG1537 సంపూర్తియగునట్లుG2005 మీరు ఆG3704 కార్యమును ఇప్పుడుG3570 నెరవేర్చుడిG2005.

Now therefore perform the doing of it; that as there was a readiness to will, so there may be a performance also out of that which ye have.
12

మొదటG4295 ఒకడుG5100 సిద్ధమైన మనస్సుG4288 కలిగియుంటేG2192 శక్తికిG2192 మించిG3756 కాదుG3756 గాని కలిమిG2192 కొలదియేG2526 యిచ్చినది ప్రీతికరమవునుG2144.

For if there be first a willing mind, it is accepted according to that a man hath, and not according to that he hath not.
13

ఇతరులకుG243 తేలికగానుG425 మీకుG5213 భారముగానుG2347 ఉండవలెనని ఇది2443G చెప్పుటలేదుG3756 గాని

For I mean not that other men be eased, and ye burdened:
14

హెచ్చుగాG4183 కూర్చుకొనినవానికిG3588 ఎక్కువG4121 మిగులలేదనియుG3756 తక్కువగాG3641 కూర్చుకొనినవానికిG3588 తక్కువG1641కాలేదనియుG3756 వ్రాయబడినG1125 ప్రకారముG2531 అందరికి సమానముగాG2471 ఉండుG1096 నిమిత్తము,

But by an equality, that now at this time your abundance may be a supply for their want, that their abundance also may be a supply for your want: that there may be equality:
15

ప్రస్తుతG2540మందుG1722 మీG5216 సమృద్ధిG4051 వారిG1565 అక్కరకునుG5303 మరియొకప్పుడుG2443 వారిG1565 సమృద్ధిG4051 మీG5216 యక్కరకునుG5303 సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.

As it is written, He that had gathered much had nothing over; and he that had gathered little had no lack.
16

మీG5216 విషయమైG5228 నాకు కలిగిన యీG ఆసక్తినేG4710 తీతుG5103 హృదయముG258లోG1722 పుట్టించినG1325 దేవునికిG2316 స్తోత్రముG5485.

But thanks be to God, which put the same earnest care into the heart of Titus for you.
17

అతడు నా హెచ్చరికనుG3874 అంగీకరించెనుG1209 గానిG1161 అతనికే విశేషాసక్తిG4707 కలిగినందునG5225 తన యిష్టముచొప్పుననేG830 మీG5209యొద్దకుG4314 బయలుదేరి వచ్చుచున్నాడుG1831.

For indeed he accepted the exhortation; but being more forward, of his own accord he went unto you.
18

మరియుG1161 సువార్తG2098 విషయముG1223 సంఘముG1577లన్నిటిG3956లోG1722 ప్రసిద్ధిG1868చెందినG3739 సహోదరునిG80 అతనిG846తోG3326 కూడ పంపుచున్నాముG4842.

And we have sent with him the brother, whose praise is in the gospel throughout all the churches;
19

అంతేG3400కాకG3756 మనG2257 ప్రభువుG2962నకుG4314 మహిమG1391 కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సుG4288 కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి

And not that only, but who was also chosen of the churches to travel with us with this grace, which is administered by us to the glory of the same Lord, and declaration of your ready mind:
20

మరియు మేG2257మింతG5026 విస్తారమైనG100 ధర్మము విషయమై పరిచారకులమై యున్నాముG1247 గనుక దానినిగూర్చిG5124 మామీదG2248 ఎవడునుG5100 తప్పుమోపG3469కుండG3361 మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.

Avoiding this, that no man should blame us in this abundance which is administered by us:
21

ఏలయనగా ప్రభువుG2962 దృష్టియందుG1799 మాత్రమేG3440 గాకG3756 మనుష్యులG444 దృష్టియందునుG1799 యోగ్యమైన వాటినిG2570 గూర్చిG4306 శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.

Providing for honest things, not only in the sight of the Lord, but also in the sight of men.
22

మరియుG1161 వారిG846తోకూడG4842 మేము మాG2257 సహోదరునిG80 పంపుచున్నాము. చాల సంగతులG4183లోG1722 అనేక పర్యాయములుG4178 అతనినిG3739 పరీక్షించిG1381 అతడు ఆసక్తిగలవాడనియుG4705, ఇప్పుడునుG3570 మీG5209 యెడలG1519 అతనికి కలిగిన విశేషమైనG4183 నమ్మిక వలనG4006 మరిG4183 యెక్కువైన ఆసక్తిగలవాడనియుG4706 తెలిసికొనియున్నాము.

And we have sent with them our brother, whom we have oftentimes proved diligent in many things, but now much more diligent, upon the great confidence which I have in you.
23

తీతుG5103 ఎవడని యెవరైన అడిగినయెడలG5228 అతడు నాG1699 పాలివాడునుG2844 మీG5209 విషయములోG1519 నాG1699 జతపనివాడుG4904నైయున్నాడనియు; మనG2257 సహోదరులెవరనిG80 అడిగిన యెడల వారు సంఘములG1577 దూతలునుG652 క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.

Whether any do enquire of Titus, he is my partner and fellowhelper concerning you: or our brethren be enquired of, they are the messengers of the churches, and the glory of Christ.
24

కాబట్టిG3767 మీG5216 ప్రేమG26 యథార్థమైనదనియుG1732 మీG5216 విషయమైనG5228 మాG2257 అతిశయముG2746 వ్యర్థముకాదనియు వారిG846కిG1519 సంఘములG1577యెదుటG1519 కనుపరచుడిG1731.

Wherefore shew ye to them, and before the churches, the proof of your love, and of our boasting on your behalf.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.