Day 311
Day 312 : విలాపవాక్యములు 1-2 & 2 కొరింథీయులకు 5-6
Day 313

విలాపవాక్యములు అధ్యాయము 1

1

జనH5971భరితమైనH7227 పట్టణముH5892 ఎట్లుH349 ఏకాకియైH910 దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిH490దాయెనుH1961. అన్యజనులలో ఘనతకెక్కినదిH7227 సంస్థానములలోH1471 రాచకుమార్తెయైనదిH8282 ఎట్లు పన్ను చెల్లించునదైపోయెనుH4082?

How doth the city sit solitary, that was full of people! how is she become as a widow! she that was great among the nations, and princess among the provinces, how is she become tributary!
2

రాత్రియందుH3915 అది బహుగాH1058 ఏడ్చుచున్నదిH1058 కన్నీరుH1832 దాని చెంపలH3895మీద కారుచున్నదిH5921 దాని విటకాంH157డ్రందరిH3605లోH4480 దాని నోదార్చువాడొక డునుH5162 లేడుH369 దాని చెలికాంH7453డ్రందరుH3650 దాని మోసపుచ్చిరిH898 వారు దానికి శత్రువుH341లైరిH1961.

She weepeth sore in the night, and her tears are on her cheeks: among all her lovers she hath none to comfort her: all her friends have dealt treacherously with her, they are become her enemies.
3

యూదాH3063 బాధనొందిH6040 దాసుH5656రాలైH4480 చెరలోనికి పోయియున్నదిH1540 అన్యజనులలోH1471 నివసించుచున్నదిH3427 విశ్రాంతిH4494నొందకH4672 పోయెనుH3808 దానితరుముH7291వారందరుH3605 ఇరుకుచోట్లH4712దాని కలిసికొందురు. నియామక కూటములకుH4150 ఎవరును రాH935రుH1097 గనుకH4480

Judah is gone into captivity because of affliction, and because of great servitude: she dwelleth among the heathen, she findeth no rest: all her persecutors overtook her between the straits.
4

సీయోనుH6726 మార్గములుH1870 ప్రలాపించుచున్నవిH57 పట్టణపు గుమ్మముH8179లన్నియుH3605 పాడైపోయెనుH8074 యాజకులుH3548 నిట్టూర్పు విడుచుచున్నారుH584 దాని కన్యకలుH1330 దుఃఖాక్రాంతులైరిH3013 అదియుH1931 వ్యాకులభరితురాలాయెనుH4843.

The ways of Zion do mourn, because none come to the solemn feasts: all her gates are desolate: her priests sigh, her virgins are afflicted, and she is in bitterness.
5

దాని విరోధులుH6862 అధికారుH7218లైరిH1961 దాని శత్రువులుH341 వర్ధిల్లుచున్నారుH7951 దాని అతిక్రమముH6588 విస్తారమనిH7230 యెహోవాH3068 దానిని శ్రమపరచుచున్నాడుH3013. విరోధులుH6862 దాని పసిపిల్లలనుH5768 చెరపట్టుకొనిH7628 పోయిరిH1980

Her adversaries are the chief, her enemies prosper; for the LORD hath afflicted her for the multitude of her transgressions: her children are gone into captivity before the enemy.
6

సీయోనుH6726 కుమారిH1323 సౌందర్యH1926మంతయుH3605 తొలగిపోయెనుH3318 దాని యధిపతులుH8269 మేతH4829లేనిH3808 దుప్పులవలెH354 ఉన్నారుH1961 వారు బలH3581హీనులైH3808 తరుమువారిH7291యెదుటH6440 నిలువలేక పారి పోయిరిH1980.

And from the daughter of Zion all her beauty is departed: her princes are become like harts that find no pasture, and they are gone without strength before the pursuer.
7

యెరూషలేముH3389 పూర్వకాలమునH3117 తనకు కలిగినH1961 శ్రేయస్సుH4262 నంతటినిH3605 జ్ఞాపకము చేసికొనుచున్నదిH2142 దానికిH834 కలిగినH1961 శ్రమానుభవH4788 కాలమునందుH3117 సంచారH6924 దినములH3117యందుH4480 సహాయము చేయువారెవరునుH5826 లేకH369 దాని జనముH5971 శత్రువుH6862చేతిలోH3027 పడినప్పుడుH5307 విరోధులుH6862 దాని చూచిH7200 విశ్రాంతిదినములH4868నుబట్టిH5921 దాని నపహాస్యము చేసిరిH7832.

Jerusalem remembered in the days of her affliction and of her miseries all her pleasant things that she had in the days of old, when her people fell into the hand of the enemy, and none did help her: the adversaries saw her, and did mock at her sabbaths.
8

యెరూషలేముH3389 ఘోరమైనH2398 పాపముచేసెనుH2399 అందుH3651చేతనుH5921 అదిH1961 అపవిత్రురాలాయెనుH5206 దాని ఘనపరచినH3513 వారందరుH3605 దాని మానమునుH6172 చూచిH7200 దాని తృణీకరించుదురుH2151. అదిH1931 నిట్టూర్పు విడుచుచుH584 వెనుకకుH268 తిరుగుచున్నదిH7725

Jerusalem hath grievously sinned; therefore she is removed: all that honoured her despise her, because they have seen her nakedness: yea, she sigheth, and turneth backward.
9

దాని యపవిత్రతH2932 దాని చెంగులమీద నున్నదిH7757 దాని కడవరి స్థితినిH319 అది జ్ఞాపకము చేసిH2142కొనకH3808 యుండెను అది ఎంతో వింతగాH6382 హీనదశ చెందినదిH3381 దాని నాదరించువాడొకడునుH5162 లేకపోయెనుH369. యెహోవాH3068, శత్రువులుH341 అతిశయిల్లుటH1431చేతH3588 నాకు కలిగిన శ్రమనుH6040 దృష్టించుముH7200.

Her filthiness is in her skirts; she remembereth not her last end; therefore she came down wonderfully: she had no comforter. O LORD, behold my affliction: for the enemy hath magnified himself.
10

దాని మనోహరమైన వస్తువుH4261లన్నియుH3605 శత్రువులH6862 చేతిలోH3027 చిక్కెనుH6566 నీ సమాజములో ప్రవేశింపH935కూడదనిH3808 యెవరినిగూర్చిH834 ఆజ్ఞాపించితివోH6680 ఆ జనములవారుH6951 దాని పరిశుద్ధస్థలమునH4720 ప్రవేశించి యుండుటH935 అది చూచుచునేయున్నదిH7200

The adversary hath spread out his hand upon all her pleasant things: for she hath seen that the heathen entered into her sanctuary, whom thou didst command that they should not enter into thy congregation.
11

దాని కాపురస్థుH584లందరుH3605 నిట్టూర్పు విడుచుచుH584 ఆహా రముH3899 వెదకుదురుH1245 తమ ప్రాణH5315సంరక్షణకొరకుH7725 తమ మనోహరమైన వస్తువులH4262 నిచ్చిH5414 ఆహారముH400 కొందురు. యెహోవాH3068, నేను నీచుడH2151నైతినిH1961 దృష్టించిH5027 చూడుముH7200.

All her people sigh, they seek bread; they have given their pleasant things for meat to relieve the soul: see, O LORD, and consider; for I am become vile.
12

త్రోవనుH1870నడుచువారలారాH5674, ఈలాగుH జరుగుటH3426 చూడగాH5027 మీకు చింతH4341లేదా? యెహోవాH3068 తన ప్రచండకోపH3013 దినమునH3117 నాకు కలుగజేసినH5953 శ్రమవంటిH4341 శ్రమH4341 మరి ఎవరికైనను కలిగినదో లేదోH3808 మీరు నిదానించి చూడుడి.

Is it nothing to you, all ye that pass by? behold, and see if there be any sorrow like unto my sorrow, which is done unto me, wherewith the LORD hath afflicted me in the day of his fierce anger.
13

పరముH4791నుండిH4480 ఆయన నా యెముకలమీదికిH6106 అగ్నిH784 ప్రయోగించి యున్నాడుH7287 అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములనుH7272 చిక్కు పరచుటకైH6566 వలనొగ్గిH7568 యున్నాడు నన్ను వెనుకకుH268 త్రిప్పియున్నాడుH7725 ఆయన నన్ను పాడుH8074చేసిH5414 దినH3117మెల్లH3605 నన్ను సొమ్మసిల్లH1739 జేసియున్నాడుH5414.

From above hath he sent fire into my bones, and it prevaileth against them: he hath spread a net for my feet, he hath turned me back: he hath made me desolate and faint all the day.
14

కాడిH5923 కట్టినట్లుగాH8244 తానే నా యపరాధములనుH6588 నాకు కట్టియున్నాడుH8244 అవి పైన వేయబడినవైH8276 నా మెడH6677మీదిH5921కెక్కెనుH5927 నా బలమునుH3581 ఆయన బలహీనతగాH3782 చేసియున్నాడు ప్రభువుH136 శత్రువులచేతికిH3027 నన్ను అప్పగించియున్నాడుH5414 నేను వారియెదుట లేవH6965లేకH3808పోతినిH3201.

The yoke of my transgressions is bound by his hand: they are wreathed, and come up upon my neck: he hath made my strength to fall, the Lord hath delivered me into their hands, from whom I am not able to rise up.
15

నేను చూచుచుండగా ప్రభువుH136 నా బలాఢ్యులH47 నందరినిH3605 కొట్టివేసెను నా ¸యవనులనుH970 అణగద్రొక్కవలెననిH5541 ఆయన నామీదH5921 నియామక కూటముకూడనుH4150 చాటించెను. యెహోవా కన్యకయైనH1330 యూదాH3063 కుమారినిH1323 ద్రాక్షగానుగలోH1660 వేసి త్రొక్కియున్నాడుH1869.

The Lord hath trodden under foot all my mighty men in the midst of me: he hath called an assembly against me to crush my young men: the Lord hath trodden the virgin, the daughter of Judah, as in a winepress.
16

వీటినిH428బట్టిH5921 నేనుH589 ఏడ్చుచున్నానుH1058 నా కంటH5869 నీరుH4325 ఒలుకుచున్నదిH3381 నా ప్రాణముH5315 తెప్పరిల్లజేసిH7725 నన్ను ఓదార్చవలసినH5162 వారు నాకు దూరస్థులైరిH7368 శత్రువులుH341 ప్రబలియున్నారుH1396 నా పిల్లలుH1121 నాశనమైH8074పోయిరిH1961.

For these things I weep; mine eye, mine eye runneth down with water, because the comforter that should relieve my soul is far from me: my children are desolate, because the enemy prevailed.
17

ఆదరించువాడుH5162లేకH369 సీయోనుH6726 చేతులుH3027 చాపుచున్నదిH6566 యెహోవాH3068 యాకోబునకుH3290 చుట్టునున్నవారినిH5439 విరోధులైయుండH6862 నియమించియున్నాడుH6680 యెరూషలేముH3389 వారికిH996 హేయమైనH5079దాయెనుH1961.

Zion spreadeth forth her hands, and there is none to comfort her: the LORD hath commanded concerning Jacob, that his adversaries should be round about him: Jerusalem is as a menstruous woman among them.
18

యెహోవాH3068 న్యాయస్థుడుH6662 నేను ఆయన ఆజ్ఞకుH6310 తిరుగుబాటు చేసితినిH4784 సకలH3605 జనములారాH5971, చిత్తగించిH4994 ఆలకించుడిH8085 నా శ్రమH4341 చూడుడిH7200 నా కన్యకలునుH1330 నా యౌవనులునుH970 చెరలోనికిH7628పోయియున్నారుH1980

The LORD is righteous; for I have rebelled against his commandment: hear, I pray you, all people, and behold my sorrow: my virgins and my young men are gone into captivity.
19

నా విటకాండ్రనుH157 నేను పిలువనంపగాH7121 వారుH1992 నన్ను మోసపుచ్చిరిH7411 నా యాజకులునుH3548 నా పెద్దలునుH2205 ప్రాణసంరక్షణకైH1478 ఆహారముH400 వెదకపోయిH1245 పట్టణములోH5892 ప్రాణముH5315 విడిచినవారైరిH7725.

I called for my lovers, but they deceived me: my priests and mine elders gave up the ghost in the city, while they sought their meat to relieve their souls.
20

యెహోవాH3068, దృష్టించుముH7200 నాకు ఇబ్బంది కలిగెనుH6862 నా అంతరంగముH4578 క్షోభిల్లుచున్నదిH2560 నేను చేసిన గొప్పH4784 ద్రోహమునుబట్టిH4784 నా గుండెH3820 నాలోపలH7130 కొట్టుకొనుచున్నదిH2015 వీధులH2351లోH4480 ఖడ్గముH2719 జననష్టము చేయుచున్నదిH7921 ఇండ్లలోH1004 నానా మరణకరH4194 వ్యాధులున్నవి.

Behold, O LORD; for I am in distress: my bowels are troubled; mine heart is turned within me; for I have grievously rebelled: abroad the sword bereaveth, at home there is as death.
21

నేనుH859 నిట్టూర్పుH584 విడుచుట వినిH8085 నన్నాదరించువాడొకడునుH5162 లేడాయెనుH369 నీవుH859 నాకు ఆపదH7451 కలుగజేసితివన్నH6213 వార్త నా విరోధుH341లందరుH3605 వినిH8085 సంతోషించుచున్నారుH7797. నీవు చాటించినH7121 దినమునుH3117 నీవు రప్పించుదువుH935 అప్పుడు వారు నన్ను పోలిH3644యుండెదరుH1961.

They have heard that I sigh: there is none to comfort me: all mine enemies have heard of my trouble; they are glad that thou hast done it: thou wilt bring the day that thou hast called, and they shall be like unto me.
22

వారు చేసిన దుష్కార్యముH7451లన్నియుH3605 నీ సన్నిధిH6440నుండునుH935 నేను బహుగాH7227 నిట్టూర్పులుH585 విడుచుచున్నాను నా మనస్సుH3820 క్రుంగిపోయెనుH1742 నేను చేసిన అపరాధముH6588లన్నిటినిH3605బట్టిH5921 నీవు నాకు చేసిH5953నట్లుH834 వారికి చేయుముH595.

Let all their wickedness come before thee; and do unto them, as thou hast done unto me for all my transgressions: for my sighs are many, and my heart is faint.

విలాపవాక్యములు అధ్యాయము 2

1

ప్రభువుH136 కోపపడిH639 సీయోనుH6726 కుమార్తెనుH1323 మేఘముతో కప్పియున్నాడుH5743 ఆయన ఇశ్రాయేలుH3478 సౌందర్యమునుH8597 ఆకాశముH8064నుండిH4480 భూమిమీదికిH776 పడవేసెనుH7993 కోపH639దినమందుH3117 ఆయన తన పాదH7272పీఠమునుH1916 జ్ఞాపకము చేసిH2142కొనకపోయెనుH3808.

How hath the Lord covered the daughter of Zion with a cloud in his anger, and cast down from heaven unto the earth the beauty of Israel, and remembered not his footstool in the day of his anger!
2

ఒకటియు విడుH2550వకH3808 ప్రభువుH136 యాకోబుH3290 నివాసస్థలముH4999లన్నిటినిH3605 నాశనముచేసి యున్నాడుH1104 మహోగ్రుడైH5678 యూదాH3063 కుమార్తెH1323 కోటలనుH4013 పడగొట్టియున్నాడుH2040 వాటిని నేలకుH776 కూల్చివేసియున్నాడుH5060 ఆ రాజ్యమునుH4467 దాని యధిపతులనుH8269 ఆయన అపవిత్రపరచియున్నాడుH2490.

The Lord hath swallowed up all the habitations of Jacob, and hath not pitied: he hath thrown down in his wrath the strong holds of the daughter of Judah; he hath brought them down to the ground: he hath polluted the kingdom and the princes thereof.
3

కోపాH639వేశుడైH2750 ఇశ్రాయేలీయులకున్నH3478 ప్రతిH3605 శృంగమునుH7161 ఆయన విరుగగొట్టియున్నాడుH1438 శత్రువులుండగాH341 తన కుడి చెయ్యిH3225 ఆయన వెనుకకుH268 తీసియున్నాడుH7725 నఖముఖాలH5439 దహించుH852 అగ్నిజ్వాలలుH784 కాల్చునట్లు ఆయన యాకోబునుH3290 కాల్చివేసియున్నాడుH1197.

He hath cut off in his fierce anger all the horn of Israel: he hath drawn back his right hand from before the enemy, and he burned against Jacob like a flaming fire, which devoureth round about.
4

శత్రువువలెH341 ఆయన విల్లెH7198క్కుపెట్టిH1869 విరోధివలెH6862 కుడిచెయ్యిH3225 చాపియున్నాడుH5324 కంటికిH5869 అందమైనH2461 వస్తువులన్నిటినిH3605 నాశనముచేసియున్నాడుH2026 అగ్ని కురియునట్లుగాH784 ఆయన తన ఉగ్రతనుH2534 సీయోనుH6726 కుమార్తెH1323 గుడారములమీదH168 కుమ్మరించియున్నాడుH8210.

He hath bent his bow like an enemy: he stood with his right hand as an adversary, and slew all that were pleasant to the eye in the tabernacle of the daughter of Zion: he poured out his fury like fire.
5

ప్రభువుH136 శత్రువాయెనుH341 ఆయన ఇశ్రాయేలునుH3478 నిర్మూలము చేసియున్నాడుH1104 దాని నగరుH759లన్నిటినిH3605 నాశనముచేసియున్నాడుH1104 దాని కోటలనుH4013 పాడుచేసియున్నాడుH7843 యూదాH3063 కుమారికిH1323 అధిక దుఃఖH592ప్రలాపములనుH8386 ఆయన కలుగజేసియున్నాడుH7235.

The Lord was as an enemy: he hath swallowed up Israel, he hath swallowed up all her palaces: he hath destroyed his strong holds, and hath increased in the daughter of Judah mourning and lamentation.
6

ఒకడు తోటనుH1588 కొట్టివేయునట్లుH7843 తన ఆవరణమునుH7900 ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడుH2554 తన సమాజస్థలమునుH4150 నాశనము చేసియున్నాడుH7843 యెహోవాH3068 సీయోనులోH6726 నియామక కాలము విశ్రాంతిదినముH7676 మరువబడునట్లుH7911 చేసియున్నాడు కోపాH639వేశుడైH2195 రాజునుH4428 యాజకునిH3548 త్రోసివేసియున్నాడుH5006.

And he hath violently taken away his tabernacle, as if it were of a garden: he hath destroyed his places of the assembly: the LORD hath caused the solemn feasts and sabbaths to be forgotten in Zion, and hath despised in the indignation of his anger the king and the priest.
7

ప్రభువుH136 తన బలిపీఠముH4196 విడనాడెనుH2186 తన పరిశుద్ధస్థలమునందుH4720 అసహ్యించుకొనెనుH5010 దాని నగరులH759 ప్రాకారములనుH2346 శత్రువులH341చేతికిH3027 అప్పగించెనుH5462 వారు నియామక కాలమునH4150 జనులు చేయునట్లుH3117 యెహోవాH3068 మందిరమందుH1004 ఉత్సాహధ్వనిH6963 చేసిరిH5414.

The Lord hath cast off his altar, he hath abhorred his sanctuary, he hath given up into the hand of the enemy the walls of her palaces; they have made a noise in the house of the LORD, as in the day of a solemn feast.
8

సీయోనుH6726 కుమారియొక్కH1323 ప్రాకారములనుH2346 పాడు చేయుటకుH7843 యెహోవాH3068 ఉద్దేశించెనుH2803 నాశనముచేయుH1104టకుH4480 తన చెయ్యిH3027 వెనుకH7725తీయకH3808 ఆయన కొలనూలుH6957 సాగలాగెనుH5186. ప్రహరియుH2426 ప్రాకారమునుH2346 దీనిగూర్చి మూల్గు చున్నవిH56 అవి యేకరీతిగాH3162 క్షీణించుచున్నవిH535.

The LORD hath purposed to destroy the wall of the daughter of Zion: he hath stretched out a line, he hath not withdrawn his hand from destroying: therefore he made the rampart and the wall to lament; they languished together.
9

పట్టణపు గవునులుH8179 భూమిలోనికిH776 క్రుంగిపోయెనుH2883 దాని అడ్డగడియలనుH1280 ఆయన తుత్తునియలుగా కొట్టిH7665 పాడు చేసెనుH6 దాని రాజునుH4428 అధికారులునుH8269 అన్యజనులలోనికిH1471 పోయి యున్నారుH1571 అచ్చట వారికి ధర్మశాస్త్రముH8451 లేకపోయెనుH369 యెహోవాH3068 ప్రత్యక్షతH2377 దాని ప్రవక్తలకుH5030 కలుగుటH4672 లేదుH3808.

Her gates are sunk into the ground; he hath destroyed and broken her bars: her king and her princes are among the Gentiles: the law is no more; her prophets also find no vision from the LORD.
10

సీయోనుH6726 కుమారిH1323 పెద్దలుH2205 మౌనులైH1826 నేలH776 కూర్చుందురుH3427 తలలH7218మీదH5921 బుగ్గి పోసికొందురుH5927 గోనెపట్టH8242 కట్టు కొందురుH2296 యెరూషలేముH3389 కన్యకలుH1330 నేలమట్టుకుH776 తలH7218వంచు కొందురుH3381.

The elders of the daughter of Zion sit upon the ground, and keep silence: they have cast up dust upon their heads; they have girded themselves with sackcloth: the virgins of Jerusalem hang down their heads to the ground.
11

నా జనులH5971 కుమారికిH1323 కలిగిన నాశనముH7667 చూడగా నా కన్నులుH5869 కన్నీటిచేతH1832 క్షీణించుచున్నవిH3615 నా యంతరంగముH4578 క్షోభిల్లుచున్నదిH2560 నా కాలేజముH3516 నేలమీదH776 ఒలుకుచున్నదిH8210. శిశువులునుH5768 చంటిబిడ్డలునుH3243 పట్టణపుH7151 వీధులలోH7339 మూర్ఛిల్లెదరుH5848.

Mine eyes do fail with tears, my bowels are troubled, my liver is poured upon the earth, for the destruction of the daughter of my people; because the children and the sucklings swoon in the streets of the city.
12

గాయమొందినవారైH2491 పట్టణపుH5892 వీధులలోH7339 మూర్ఛిల్లుచుH5848 తల్లులH517 రొమ్ముH2436 నానుకొని అన్నముH1715 ద్రాక్షారసముH3196 ఏదియనిH346 తమ తల్లులH517 నడుగుచుH559 ప్రాణముH5315 విడిచె దరుH8210.

They say to their mothers, Where is corn and wine? when they swooned as the wounded in the streets of the city, when their soul was poured out into their mothers' bosom.
13

యెరూషలేముH3389 కుమారీH1323, ఎట్టిమాటలచేతH4100 నిన్ను హెచ్చ రించుదునుH5749? దేనితోH4100 నిన్ను సాటిచేయుదునుH1819? సీయోనుH6726 కుమారీH1323, కన్యకాH1330, నిన్ను ఓదార్చుటకుH5162 దేనితోH4100 నిన్ను పోల్చుదునుH7737? నీకు కలిగిన నాశనముH7667 సముద్రమంతH3220 గొప్పదిH1419 నిన్ను స్వస్థపరచగలH7495వాడెవడుH4310?

What thing shall I take to witness for thee? what thing shall I liken to thee, O daughter of Jerusalem? what shall I equal to thee, that I may comfort thee, O virgin daughter of Zion? for thy breach is great like the sea: who can heal thee?
14

నీ ప్రవక్తలుH5030 నిరర్థకమైన వ్యర్థH7723దర్శనములుH8602 చూచి యున్నారుH2372 నీవు చెరలోనికిH7622 పోకుండ తప్పించుటకైH7725 వారు నీ దోషములనుH5771 నీకు వెల్లడిH1540చేయలేదుH3808. వారు వ్యర్థమైనH7723 ఉపదేశములుH4864 పొందినవారైరి త్రోవతప్పించుH4065 దర్శనములు చూచినవారైరిH2372.

Thy prophets have seen vain and foolish things for thee: and they have not discovered thine iniquity, to turn away thy captivity; but have seen for thee false burdens and causes of banishment.
15

త్రోవను వెళ్లువారందరుH3605 నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరుH5606 వారు యెరూషలేముH3389 కుమారినిH1323 చూచి పరిపూర్ణH3632 సౌందర్యముగలH3308 పట్టణమనియు సర్వH3605 భూనివాసులకుH776 ఆనందకరమైనH4885 నగరియనియు జనులు ఈH2063 పట్టణమునుH5892 గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసిH8319 తలH7218 ఊచెదరుH5128

All that pass by clap their hands at thee; they hiss and wag their head at the daughter of Jerusalem, saying, Is this the city that men call The perfection of beauty, The joy of the whole earth?
16

నీ శత్రువుH341లందరుH3605 నిన్ను చూచి నోరుH6310 తెరచెదరుH6475 వారు ఎగతాళిచేసిH8319 పండ్లు కొరుకుచుH2786 దాని మింగివేసియున్నాముH1104 ఇదేH2088గదా మనము కనిపెట్టినH4672దినముH3117 అది తటస్థించెనుH7945, దాని మనము చూచియున్నాముH7200 అని యనుకొనెదరు.

All thine enemies have opened their mouth against thee: they hiss and gnash the teeth: they say, We have swallowed her up: certainly this is the day that we looked for; we have found, we have seen it.
17

యెహోవాH3068 తాను యోచించిన కార్యము ముగించి యున్నాడుH6213 పూర్వH6924దినముH3117లలోH4480 తాను విధించినదిH2161 ఆయన నెరవేర్చి యున్నాడుH1214 శేషముH2550లేకుండH3808 నిన్ను పాడుచేసియున్నాడుH2040 నిన్నుబట్టిH5921 శత్రువులుH341 సంతోషించునట్లుH8055 చేసి యున్నాడు నీ పగవారిH6862 శృంగమునుH7161 హెచ్చించియున్నాడుH7311.

The LORD hath done that which he had devised; he hath fulfilled his word that he had commanded in the days of old: he hath thrown down, and hath not pitied: and he hath caused thine enemy to rejoice over thee, he hath set up the horn of thine adversaries.
18

జనులు హృదయపూర్వకముగాH3820 యెహోవాH136కుH413 మొఱ్ఱ పెట్టుదురుH6817. సీయోనుH6726 కుమారిH1323 ప్రాకారమాH2346, నదీప్రవాహమువలెH5158 దివాH3119రాత్రముH3915 కన్నీరుH1832 పారనిమ్ముH3381 విరామముH6314 కలుగH5414నియ్యకుముH408 నీ కంటిపాపనుH5869 విశ్రH1323మింపH1826నియ్యకుముH408.

Their heart cried unto the Lord, O wall of the daughter of Zion, let tears run down like a river day and night: give thyself no rest; let not the apple of thine eye cease.
19

నీవు లేచిH6965 రేయిH3915 మొదటిH7218 జామునH821 మొఱ్ఱపెట్టుముH7442 నీళ్లుH4325 కుమ్మరించునట్లుH8210 ప్రభువుH136 సన్నిధినిH6440 నీ హృదయమునుH3820 కుమ్మరించుముH8210 నీ పసిపిల్లలH5768 ప్రాణముH5315కొరకుH5921 నీ చేతులనుH3709 ఆయన తట్టుH413 ఎత్తుముH5375 ప్రతిH3605 వీధిమొగనుH2351 అకలిగొనిH7458 వారు మూర్ఛిల్లు చున్నారుH5848

Arise, cry out in the night: in the beginning of the watches pour out thine heart like water before the face of the Lord: lift up thy hands toward him for the life of thy young children, that faint for hunger in the top of every street.
20

నీవు ఎవనియెడలH4310H3541 ప్రకారము చేసితివోH5953 యెహోవాH3068, దృష్టించి చూడుముH7200. తమ గర్భఫలమునుH6529 తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలనుH5768 స్త్రీలుH802 భక్షించుటH398 తగునా? యాజకుడునుH3548 ప్రవక్తయుH5030 ప్రభువుయొక్కH136 పరి శుద్ధాలయమునందుH4720 హతులగుట తగువాH2026?

Behold, O LORD, and consider to whom thou hast done this. Shall the women eat their fruit, and children of a span long? shall the priest and the prophet be slain in the sanctuary of the Lord?
21

¸యవనుడునుH5288 వృద్ధుడునుH2205 వీధులలోH2351 నేలనుH776 పడి యున్నారుH7901 నా కన్యకలునుH1330 నా ¸యవనులునుH970 ఖడ్గముచేతH2719 కూలి యున్నారుH5307 నీ ఉగ్రతH639దినమునH3117 నీవు వారిని హతము చేసితివిH2026 దయH2550 తలచకH3808 వారినందరిని వధించితివిH2873.

The young and the old lie on the ground in the streets: my virgins and my young men are fallen by the sword; thou hast slain them in the day of thine anger; thou hast killed, and not pitied.
22

ఉత్సవH4150దినమునH3117 జనులు వచ్చునట్లుగాH7121 నలుదిశలH5439నుండిH4480 నీవు నామీదికి భయోత్పాతములనుH4032 రప్పించితివి. యెహోవాH3068 ఉగ్రతH639దినమునH3117 ఎవడునుH3808 తప్పించుH6412కొనలేక పోయెనుH1961 శేషమేమియు నిలువకపోయెనుH8300 నేను చేతులలో ఆడించిH2946 సాకినH7235వారినిH834 శత్రువులుH341 హరించివేసియున్నారుH3615.

Thou hast called as in a solemn day my terrors round about, so that in the day of the LORD'S anger none escaped nor remained: those that I have swaddled and brought up hath mine enemy consumed.

2 కొరింథీయులకు అధ్యాయము 5

1

భూమిమీదG1919 మనG2257 గుడారమైనG4636 యీ నివాసముG3614 శిథిలమైపోయిననుG2647, చేతిపనికాకG886 దేవునిG2316చేతG1537 కట్టబడినదియుG3619 నిత్యమైనదియునైనG166 నివాసముG3614 పరలోకG3772మందుG1722 మనకున్నదనిG2192 యెరుగుదుముG1492.

For we know that if our earthly house of this tabernacle were dissolved, we have a building of God, an house not made with hands, eternal in the heavens.
2

మనము దిగంబరులముG1131 కాకG3756 వస్త్రము ధరించుకొనినవారముగాG1746 కనబడుదుముG2147. కాబట్టి పరలోకముG3772నుండిG1537వచ్చుG3588 మనG2257 నివాసముG3613 దీనిపైనిG1902 ధరించుకొన నపేక్షించుచుG1971 దీనిG5129లోG1722 మూల్గుచున్నాముG4727.

For in this we groan, earnestly desiring to be clothed upon with our house which is from heaven:
3

ఈ గుడారముG4636లోG1722నున్నG5607 మనముG2532 భారముమోసికొనిG916 మూల్గుచున్నాముG4727.

If so be that being clothed we shall not be found naked.
4

ఇది తీసివేయవలెననిG1562 కాదుG3756 గానిG235 మర్త్యమైనదిG2349 జీవముG2222చేతG5259 మింగివేయబడునట్లుG2666, ఆ నివాసమును దీనిపైనిG1902 ధరించుకొనగోరుచున్నాముG2309.

For we that are in this tabernacle do groan, being burdened: not for that we would be unclothed, but clothed upon, that mortality might be swallowed up of life.
5

దీని నిమిత్తముG1519 మనలనుG2248 సిద్ధపరచినవాడుG2716 దేవుడేG2316;మరియు ఆయన తన ఆత్మG4151 అనుG3588 సంచకరువునుG728 మనకG2254నుగ్రహించియున్నాడుG1325.

Now he that hath wrought us for the selfsame thing is God, who also hath given unto us the earnest of the Spirit.
6

వెలి చూపుG1491వలనG1223 కాకG3756 విశ్వాసముG4102వలననేG1223 నడుచుకొనుచున్నాముG4043

Therefore we are always confident, knowing that, whilst we are at home in the body, we are absent from the Lord:
7

గనుకG3767G3588 దేహముG4983లోG1722 నివసించుచున్నంత కాలముG1736 ప్రభువుG2962నకుG575 దూరముగా ఉన్నామనిG1553 యెరిగిG1492 యుండియు, ఎల్లప్పుడునుG3842 ధైర్యముగలవారమైయున్నాముG2292.

For we walk by faith, not by sight:)
8

ఇట్లు ధైర్యము గలిగిG2292 యీG3588 దేహముG4983నుG1537 విడిచిపెట్టిG1553 ప్రభువుG2962నొద్దG4314 నివసించుటకుG1553 ఇష్టపడుచున్నాముG2106.

We are confident, I say, and willing rather to be absent from the body, and to be present with the Lord.
9

కావునG1352 దేహమందున్నG1736నుG1535 దేహమును విడిచిననుG1553, ఆయనG846 కిష్టులమైG2101యుండవలెననిG1511 మిగుల అపేక్షించుచున్నాముG5389.

Wherefore we labour, that, whether present or absent, we may be accepted of him.
10

ఎందుకనగా తాను జరిగించినG4238 క్రియలచొప్పునG4314, అవి మంచివైననుG18 సరే చెడ్డవైననుG2556 సరే, దేహముG4983తోG1223 జరిగించిన వాటిG3588 ఫలమును ప్రతివాడునుG1538 పొందునట్లుG2865 మనG2248మందరమునుG3956 క్రీస్తుG5547 న్యాయపీఠముG968 ఎదుటG1715 ప్రత్యక్షముG5319కావలయునుG1163.

For we must all appear before the judgment seat of Christ; that every one may receive the things done in his body, according to that he hath done, whether it be good or bad.
11

కావున మేము ప్రభువుG2962 విషయమైనG3588 భయముG5401 నెరిగిG1492 మనుష్యులనుG444 ప్రేరేపించుచున్నాముG3982. మేము దేవునికిG2316 ప్రత్యక్షపరచబడినవారముG5319; మీG5216 మనస్సాక్షులG4893కుG1722 కూడG2532 ప్రత్యక్షపరచబడియున్నామనిG5319 నమ్ముచున్నానుG1679.

Knowing therefore the terror of the Lord, we persuade men; but we are made manifest unto God; and I trust also are made manifest in your consciences.
12

మమ్మును మేమేG1438 మీ యెదుటG5213 తిరిగిG3825 మెప్పించుకొనుటG4921 లేదుG3756 గానిG235, హృదయమునందుG2588 అతిశయపడకG3756 పైరూపముG4383నందేG1722 అతిశయపడువారికిG2744 ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారముG4314 కలుగవలెననిG2192 మా విషయమైG5228 మీకుG5213 అతిశయG2745 కారణముG874 కలిగించుచున్నాముG1325.

For we commend not ourselves again unto you, but give you occasion to glory on our behalf, that ye may have somewhat to answer them which glory in appearance, and not in heart.
13

ఏలయనగా మేము వెఱ్రివారమైతిమాG1839 దేవునిG2316 నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమాG4993 మీ నిమిత్తమేG5213.

For whether we be beside ourselves, it is to God: or whether we be sober, it is for your cause.
14

క్రీస్తుG5547 ప్రేమG26 మమ్మునుG2248 బలవంతము చేయుచున్నదిG4912; ఏలాగనగా అందరిG3956కొరకుG5228 ఒకడుG1520 మృతిపొందెనుG599 గనుకG686 అందరునుG3956 మృతిపొందిరనియుG599,

For the love of Christ constraineth us; because we thus judge, that if one died for all, then were all dead:
15

జీవించువారిG2198కమీదటG3371 తమకొరకుG1438 కాకG3756, తమG846 నిమిత్తముG5228 మృతిపొందిG599 తిరిగి లేచినG1453వానికొరకేG5228 జీవించుటకుG2198 ఆయన అందరిG3956కొరకుG5228 మృతిపొందెననియుG599 నిశ్చయించు కొనుచున్నాము.

And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them, and rose again.
16

కావునG5620 ఇకమీదటG3568 మేముG2249 శరీరG3561రీతిగాG2596 ఎవనినైననుG3762 ఎరుగముG1492; మేము క్రీస్తునుG5547 శరీరG4561రీతిగాG596 ఎరిగియుండిననుG1097 ఇకమీదటG3568 ఆయనను ఆలాగు ఎరుగముG3765.

Wherefore henceforth know we no man after the flesh: yea, though we have known Christ after the flesh, yet now henceforth know we him no more.
17

కాగాG620 ఎవడైననుG1536 క్రీస్తుG5547నందున్నG1722యెడల వాడు నూతనG2537 సృష్టిG2937; పాతవిG744 గతించెనుG3928, ఇదిగోG2400 క్రొత్తG2537వాయెనుG1096;

Therefore if any man be in Christ, he is a new creature: old things are passed away; behold, all things are become new.
18

సమస్తమునుG3956 దేవునిG2316 వలననైనవిG1537; ఆయన మనలనుG2248 క్రీస్తుG5547ద్వారాG1223 తనతోG1438 సమాధానపరచుకొనిG2644, ఆ సమాధానపరచుG2643 పరిచర్యనుG1248 మాకుG2254 అనుగ్రహించెనుG1325.

And all things are of God, who hath reconciled us to himself by Jesus Christ, and hath given to us the ministry of reconciliation;
19

అదేమనగా, దేవుడుG2316 వారిG846 అపరాధములనుG3900 వారిమీదG846 మోపG3049G3361, క్రీస్తుG5547నందుG1722 లోకమునుG2889 తనతోG1438 సమాధానపరచుకొనుచుG2644, ఆ సమాధానG2643వాక్యమునుG3056 మాG2254కుG1722 అప్పగించెనుG5087.

To wit, that God was in Christ, reconciling the world unto himself, not imputing their trespasses unto them; and hath committed unto us the word of reconciliation.
20

కావునG3767 దేవుడుG2316 మాG2257 ద్వారాG1223 వేడుకొనినట్టుG3870 మేము క్రీస్తుG5547కుG5228 రాయబారులమైG4243 దేవునితోG2316 సమాధానపడుడనిG2644 క్రీస్తుG5547 పక్షముగాG5228 మిమ్మును బతిమాలుకొనుచున్నాముG1189.

Now then we are ambassadors for Christ, as though God did beseech you by us: we pray you in Christ's stead, be ye reconciled to God.
21

ఎందుకనగాG1063 మనG2249మాయనG846యందుG1722 దేవునిG2316 నీతిG1343 అగునట్లుG1096 పాపG266మెరుG1097గనిG3361 ఆయనను మనG2257కోసముG5228 పాపముగాG266చేసెనుG4160.

For he hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.

2 కొరింథీయులకు అధ్యాయము 6

1

కాగాG161 మేమాయనతోడి పనివారమైG4903 మీరుG5209 పొందినG1209 దేవునిG2316 కృపనుG5485 వ్యర్థముG2756 చేసికొనవద్దనిG3361 మిమ్మునుG5209 వేడుకొనుచున్నాముG3870.

We then, as workers together with him, beseech you also that ye receive not the grace of God in vain.
2

అనుకూలG1184 సమయమందుG2540 నీG4675 మొర నాలకించితినిG1873; రక్షణG4991 దినG2250మందుG1722 నిన్నుG4671 ఆదుకొంటినిG997 అని ఆయన చెప్పుచున్నాడుG3004 గదా!

For he saith, I have heard thee in a time accepted, and in the day of salvation have I succoured thee: behold, now is the accepted time; behold, now is the day of salvation.)
3

ఇదిగోG2400 ఇప్పుడేG3568 మిక్కిలి అనుకూలమైనG2144 సమయముG2540, ఇదిగోG2400 ఇదేG3568 రక్షణG4991 దినముG2250.

Giving no offence in any thing, that the ministry be not blamed:
4

మాG2443 పరిచర్యG1248 నిందింపG3469బడకుండుG3361 నిమిత్తము ఏ విషయముG3367లోనైననుG1722 అభ్యంతరమేమియుG4349 కలుగG1325జేయకG3367

But in all things approving ourselves as the ministers of God, in much patience, in afflictions, in necessities, in distresses,
5

శ్రమలG2873యందునుG1722 ఇబ్బందులG2347యందునుG1722 ఇరుకులG318యందునుG1722 దెబ్బలయందును చెరసాలలG5438లోనుG1722 అల్లరులG181లోనుG1722 ప్రయాసములలోను జాగరముG70లలోనుG1722 ఉపవాసముG3521లలోనుG1722 మిగులG4183 ఓర్పుG5281గలవారమైG1722,

In stripes, in imprisonments, in tumults, in labours, in watchings, in fastings;
6

పవిత్రతG54తోనుG1722 జ్ఞానముG1108తోనుG1722 దీర్ఘశాంతముG3115తోనుG1722 దయG5544తోనుG1722 పరిశుద్ధాG40త్మG4151వలననుG1722 నిష్కపటమైనG505 ప్రేమG26తోనుG1722

By pureness, by knowledge, by longsuffering, by kindness, by the Holy Ghost, by love unfeigned,
7

సత్యG225వాక్యముG3056 చెప్పుటవలననుG1722 దేవునిG2316 బలముG1411వలననుG1722 కుడిG1188యెడమలG710 నీతిG1343 ఆయుధములుG3696 కలిగిG1223,

By the word of truth, by the power of God, by the armour of righteousness on the right hand and on the left,
8

ఘనతాG1391 ఘనతలG819వలననుG1223 సుకీర్తిG2162 దుష్కీర్తులG4126వలననుG1223 దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

By honour and dishonour, by evil report and good report: as deceivers, and yet true;
9

మేము మోసగాండ్రG4108మైనట్లుండియుG5613 సత్యవంతులముG227; తెలియబడనిG50వారమైనట్లుండియుG5613 బాగుగ తెలియబడినవారముG1921; చనిపోవుచున్నG599వారమైనట్లుండియుG5613 ఇదిగోG2400 బ్రదుకుచున్నవారముG2198; శిక్షింపబడినG3811వారమైనట్లుండియుG5613 చంపG2289బడనివారము;G3361

As unknown, and yet well known; as dying, and, behold, we live; as chastened, and not killed;
10

దుఃఖపడినG3076వారమైనట్లుండియుG5613 ఎల్లప్పుడుG104 సంతోషించువారముG5463; దరిద్రులG4434మైనట్లుండియుG5613 అనేకులకు ఐశ్వర్యముG4148 కలిగించువారముG4183; ఏమియుG2192లేనిG3367వారమైనట్లుండియుG5613 సమస్తమునుG3956 కలిగినవారముG2722.

As sorrowful, yet alway rejoicing; as poor, yet making many rich; as having nothing, and yet possessing all things.
11

ఓ కొరింథీయులారాG2881, అరమరలేకుండG4750 మీG5209తోG4314 మాటలాడుచున్నానుG455, మాG2257 హృదయముG2588 విశాలపరచబడియున్నదిG4115.

O ye Corinthians, our mouth is open unto you, our heart is enlarged.
12

మీ యెడల మాG2254 అంతఃకరణము సంకుచితమైG4729 యుండలేదుG3756 గానిG1161 మీG5216 అంతఃకరణమేG4698 సంకుచితమైయున్నదిG4729.

Ye are not straitened in us, but ye are straitened in your own bowels.
13

మీయెడల మాకున్నG3588 అంతఃకరణమునకు ప్రతి ఫలముగాG489 మీరుG5210నుG2532 మీ హృదయములను విశాలపరచుకొనుడిG4115; మీరు నా పిల్లలG5043నిG5613 మీతో ఈలాగు చెప్పుచున్నానుG3004.

Now for a recompence in the same, (I speak as unto my children,) be ye also enlarged.
14

మీరు అవిశ్వాసులతోG571 జోడుగాG2086 ఉండG1096కుడిG3361. నీతికిG1343 దుర్ణీతిG458తోG2532 ఏమిG5101 సాంగత్యముG3352? వెలుగునకుG5457 చీకటిG4655తోG4314 ఏమిG5101పొత్తుG2842?

Be ye not unequally yoked together with unbelievers: for what fellowship hath righteousness with unrighteousness? and what communion hath light with darkness?
15

క్రీస్తునకుG5547 బెలియాలుG955తోG4314 ఏమిG1161 సంబంధముG4857? అవిశ్వాసిG571తోG3326 విశ్వాసికిG4103 పాలెక్కడిదిG3310?

And what concord hath Christ with Belial? or what part hath he that believeth with an infidel?
16

దేవునిG2316 ఆలయమునకుG3485 విగ్రహములG1497తోG3326 ఏమిG5101పొందికG4783? మనముG5210 జీవముగలG2198 దేవునిG2316 ఆలయమైG3485 యున్నాముG2075; అందుకు దేవుడీG2316లాగుG2531 సెలవిచ్చుచున్నాడుG2036.నేను వారిG846లోG1722 నివసించిG1774 సంచరింతునుG1704, నేను వారిG846 దేవుడనైG2316 యుందునుG2071 వారుG846 నాG3427 ప్రజలైG2992యుందురుG2071.

And what agreement hath the temple of God with idols? for ye are the temple of the living God; as God hath said, I will dwell in them, and walk in them; and I will be their God, and they shall be my people.
17

కావునG1352 మీరు వారిG846 మధ్యG3319నుండిG1537 బయలువెడలిG1831 ప్రత్యేకముగా ఉండుడిG873; అపవిత్రమైనG169దానిని ముట్టG680కుడనిG3361 ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

Wherefore come out from among them, and be ye separate, saith the Lord, and touch not the unclean thing; and I will receive you,
18

మరియుG2532 నేనుG2504 మిమ్మునుG5209 చేర్చుకొందునుG1523, మీకుG5213 తండ్రినైG3962 యుందునుG2071, మీరుG5210 నాకుG3427 కుమారులునుG5207 కుమార్తెలునైG2364 యుందురనిG2071 సర్వశక్తిగలG3841 ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

And will be a Father unto you, and ye shall be my sons and daughters, saith the Lord Almighty.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.