Day 310
Day 311 : యిర్మీయా 52 & 2 కొరింథీయులకు 3-4
Day 312

యిర్మీయా అధ్యాయము 52

1

సిద్కియాH6667 యేలనారంభించినప్పుడుH4427 అతడు ఇరువదిH6242... యొక్క సంవత్సరములవాడుH8141. అతడు యెరూషలేములోH3389 పదకొండుH6259 సంవత్సరములుH8141 ఏలెనుH4427, అతని తల్లిH517పేరుH8034 హమూటలుH2537; ఈమె లిబ్నాH3841 ఊరివాడైన యిర్మీయాH3414 కుమార్తెH1323.

Zedekiah was one and twenty years old when he began to reign, and he reigned eleven years in Jerusalem. And his mother's name was Hamutal the daughter of Jeremiah of Libnah.
2

యెహోయాకీముH3079 నడిచిన చెడ్డనడతH7451 ప్రకారముగా సిద్కియాయుH6667 యెహోవాH3068 దృష్టికిH5869 చెడ్డనడతH7451 నడిచెనుH6213.

And he did that which was evil in the eyes of the LORD, according to all that Jehoiakim had done.
3

యెహోవాH3068 కోపపడిH639 తనయెదుటH6440 నుండకుండH4480 వారిని తోలివేయునంతగాH7993 ఆ చర్య యెరూషలేములోనుH3389 యూదాలోనుH3063 జరిగెనుH1961. సిద్కియాH6667 బబులోనుH894 రాజుమీదH4428 తిరుగుబాటుచేయగాH4775

For through the anger of the LORD it came to pass in Jerusalem and Judah, till he had cast them out from his presence, that Zedekiah rebelled against the king of Babylon.
4

అతనిH1931 యేలుబడియందుH4427 తొమ్మీదవH8671 సంవత్సరముH8141 పదియవH6224 నెలH2320 పదియవH6218 దినమునH2320 బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 తన సైన్యH2428మంతటితోH3605 యెరూషలేముH3389మీదికిH5921 వచ్చిH935, దానికి ఎదురుగాH5921 దండు దిగినప్పుడుH4692 పట్టణమునకుH5892 చుట్టుH5439 కోటలుH1785 కట్టిరిH1129.

And it came to pass in the ninth year of his reign, in the tenth month, in the tenth day of the month, that Nebuchadrezzar king of Babylon came, he and all his army, against Jerusalem, and pitched against it, and built forts against it round about.
5

ఆలాగు జరుగగా సిద్కియాH6667 యేలుబడియందుH4427 పదకొండవH6240 సంవత్సరముH8141వరకుH5704 పట్టణముH5892 ముట్టడిలోH4692 నుంచబడెనుH935.

So the city was besieged unto the eleventh year of king Zedekiah.
6

నాల్గవH7243 నెలH2320 తొమ్మీదవH8672 దినమునH2320 క్షామముH7458 పట్టణములోH5892 హెచ్చుగాH2388 నున్నప్పుడుH1961 దేశH776 ప్రజలకుH5971 ఆహారముH3899 లేకపోయెనుH3808.

And in the fourth month, in the ninth day of the month, the famine was sore in the city, so that there was no bread for the people of the land.
7

పట్టణప్రాకారములుH5892 పడగొట్టబడగాH1234 సైH4421నికుH376లందరుH3605 పారిపోయిH1272 రాజుH4428తోటH1588కుH5921 దాపైన రెండు గోడలH2346 మధ్యనున్నH996 ద్వారపుH8179 మార్గమునH1870 రాత్రియందుH3915 పట్టణముH5892లోనుండిH4480 బయలువెళ్లిరిH3318; కల్దీయులుH3778 పట్టణమునుH5892 చుట్టుకొనిH5439 యుండగా సైనికులుH2428 యొర్దానునదిH6160 మార్గముగాH1870 తర్లిపోయిరిH1980.

Then the city was broken up, and all the men of war fled, and went forth out of the city by night by the way of the gate between the two walls, which was by the king's garden; (now the Chaldeans were by the city round about:) and they went by the way of the plain.
8

కల్దీయులH3778 దండుH2428 సిద్కియాH6667 రాజునుH4428 తరిమిH7291 యెరికోH3405 మైదానములోH6160 అతని కలిసికొనగాH5381 అతని దండంH2428తయుH3605 అతనియొద్దH5921నుండిH4480 చెదరిపోయెనుH6327.

But the army of the Chaldeans pursued after the king, and overtook Zedekiah in the plains of Jericho; and all his army was scattered from him.
9

వారు రాజునుH4428 పట్టుకొనిH8610 హమాతుH2574 దేశమునందలిH776 రిబ్లాH7247పట్టణముననున్న బబులోనుH894 రాజుH4428నొద్దకుH413 అతని తీసికొనిపోగాH5927 అతడు అచ్చటనే సిద్కియాH6667 రాజునకుH4428 శిక్షH4941విధించెనుH1696.

Then they took the king, and carried him up unto the king of Babylon to Riblah in the land of Hamath; where he gave judgment upon him.
10

బబులోనుH894 రాజుH4428 సిద్కియాH6667 కుమారులనుH1121 అతని కన్నులయెదుటH5869 చంపించెనుH7819; మరియు అతడు రిబ్లాలోH7247 యూదాH3063 అధిపతులH8269 నందరినిH3605 చంపించెనుH7819. బబులోనుH894 రాజుH4428 సిద్కియాH6667 కన్నులు ఊడదీయించిH5869

And the king of Babylon slew the sons of Zedekiah before his eyes: he slew also all the princes of Judah in Riblah.
11

రెండు సంకెళ్లతోH5178 అతని బంధించిH631, బబులోనునకుH894 అతని తీసికొనిపోయిH935, మరణమగుH4194వరకుH5704 చెరసాలలోH6486 అతనిపెట్టించెనుH5414.

Then he put out the eyes of Zedekiah; and the king of Babylon bound him in chains, and carried him to Babylon, and put him in prison till the day of his death.
12

అయిదవH2549 నెలH2320 పదియవH6218 దినమునH2320, అనగా బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 ఏలుబడియందు పందొH6240మ్మీదవH8672 సంవత్సరమునH8141 బబులోనుH894రాజుH4428 ఎదుట నిలుచు నెబూజరదాననుH5018 రాజదేహH4428సంరక్షకులH2876 యధిపతిH7227 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935.

Now in the fifth month, in the tenth day of the month, which was the nineteenth year of Nebuchadrezzar king of Babylon, came Nebuzaradan, captain of the guard, which served the king of Babylon, into Jerusalem,
13

అతడు యెహోవాH3068 మందిరమునుH1004 రాజుH4428నగరునుH1004 యెరూషలేములోనిH3389 గొప్పవారిH1419 యిండ్లH1004నన్నిటినిH3605 కాల్చివేసెనుH8313.

And burned the house of the LORD, and the king's house; and all the houses of Jerusalem, and all the houses of the great men, burned he with fire:
14

మరియు రాజదేహసంరక్షకులH2876 యధిపతిH7227తోకూడH854 నుండిన కల్దీయులH3778 సేనాసంబంధుH2428లందరుH3605 యెరూషలేముH3389 చుట్టునున్నH5439 ప్రాకారముH2346లన్నిటినిH3605 పడగొట్టిరిH5422

And all the army of the Chaldeans, that were with the captain of the guard, brake down all the walls of Jerusalem round about.
15

మరియు రాజH4428 దేహసంరక్షకులH2876 యధిపతియైనH7227 నెబూజరదానుH5018 ప్రజలలోH5971 కడుబీదలైనH1803 కొందరిని, పట్టణములోH5892 శేషించినH7604 కొదువH3499 ప్రజలనుH5971, బబులోనుH894రాజుH4428 పక్షము చేరినవారినిH5307, గట్టి పనివారిలో శేషించినవారినిH7604 చెరగొనిపోయెనుH5307.

Then Nebuzaradan the captain of the guard carried away captive certain of the poor of the people, and the residue of the people that remained in the city, and those that fell away, that fell to the king of Babylon, and the rest of the multitude.
16

అయితే రాజదేహసంరక్షకులH2876 యధిపతియైనH7227 నెబూజరదానుH5018 ద్రాక్షావనములనుH3755 చక్కపరచుటకునుH3009 సేద్యము చేయుటకును కడుబీదలలోH1803 కొందరినిH4480 ఉండనిచ్చెను.

But Nebuzaradan the captain of the guard left certain of the poor of the land for vinedressers and for husbandmen.
17

మరియు యెహోవాH3068 మందిరములోనుండినH1004 ఇత్తడిH5178 స్తంభములనుH5982 మందిరములోనుండినH1004 మట్లను ఇత్తడిH5178 సముద్రమునుH3220 కల్దీయులుH3778 తునకలుగా కొట్టిH7665 ఆ ఇత్తడిH5178 అంతయుH3605 బబులోనునకుH894 గొనిపోయిరిH5375.

Also the pillars of brass that were in the house of the LORD, and the bases, and the brasen sea that was in the house of the LORD, the Chaldeans brake, and carried all the brass of them to Babylon.
18

అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలనుH4219 గరిటెలనుH3709 యాజకులుH సేవ చేయుH8334 ఇత్తడిH5178 ఉపకరణముH3627లన్నిటినిH3605 గొనిపోయిరిH3947.

The caldrons also, and the shovels, and the snuffers, and the bowls, and the spoons, and all the vessels of brass wherewith they ministered, took they away.
19

మరియు పళ్లెములనుH5592 ధూపార్తులనుH4289 గిన్నెలనుH4219 పాత్రలనుH4518, బంగారుH2091 వాటినిH834 బంగారునకునుH2091 వెండిH3701వాటినిH834 వెండికినిH3701 చేర్చుకొనిH3947 రాజదేహసంరక్షకులH2876 యధిపతిH7227 గొనిపోయెను.

And the basons, and the firepans, and the bowls, and the caldrons, and the candlesticks, and the spoons, and the cups; that which was of gold in gold, and that which was of silver in silver, took the captain of the guard away.
20

రాజైనH4428 సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునకుH1004 చేయించిన రెండుH8147 స్తంభములనుH5982 సముద్రమునుH3220 మట్లH4350క్రిందనుండినH8478 పంH6240డ్రెండుH8147 ఇత్తడిH5178 వృషభములనుH1241 గొనిపోయెను. వీటిH428కన్నిటికున్నH3605 ఇత్తడిH5178 యెత్తువేయుటకుH4948H3808సాధ్యముH1961.

The two pillars, one sea, and twelve brasen bulls that were under the bases, which king Solomon had made in the house of the LORD: the brass of all these vessels was without weight.
21

వాటిలో ఒక్కొక్కH259 స్తంభముH5982 పదుH6240నెనిమిదిH8083 మూరలH520 యెత్తుగలదిH6967, పంH6240డ్రెండుH8147 మూరలH520 నూలుH2339 దాని చుట్టు తిరుగునుH5437, దాని దళసరిH5672 నాలుగుH702 వ్రేళ్లుH676; అది గుల్లదిH5014.

And concerning the pillars, the height of one pillar was eighteen cubits; and a fillet of twelve cubits did compass it; and the thickness thereof was four fingers: it was hollow.
22

దానిమీదH5921 ఇత్తడిH5178 పైపీటH3805 యుండెను; ఒక్కH259 పైపీటH3805 అయిదేసిH2568 మూరలH520 ఎత్తుగలదిH6967, పైపీటకు చుట్టుH5439 అల్లిన వల అల్లికయుH7639 దానిమ్మ పండ్లునుH7416 ఉండెను; అవి యన్నియుH3605 ఇత్తడివిH5178. ఈ స్తంభమునకునుH5982 ఆ స్తంభమునకునుH5982 ఆలాగుననేH428 దానిమ్మ పండ్లుండెనుH7416.

And a chapiter of brass was upon it; and the height of one chapiter was five cubits, with network and pomegranates upon the chapiters round about, all of brass. The second pillar also and the pomegranates were like unto these.
23

ప్రక్కలయందుH7307 తొంబదిH8673యారుH8337 దానిమ్మH7416పండ్లుండెనుH1961; చుట్టు ఉండినH5439 వల అల్లికH7639మీదH5921 దానిమ్మH7416పండ్లన్నియుH3605 నూరుH3967.

And there were ninety and six pomegranates on a side; and all the pomegranates upon the network were an hundred round about.
24

మరియు రాజదేహసంరక్షకులH2876 యధిపతిH7227 ప్రధానH7218యాజకుడైనH3548 శెరాయానుH8304 రెండవH4932 యాజకుడైనH3548 జెఫన్యానుH6846 ముగ్గురుH7969 ద్వారH5592పాలకులనుH8104 పట్టుకొనెనుH3947.

And the captain of the guard took Seraiah the chief priest, and Zephaniah the second priest, and the three keepers of the door:
25

అతడు పట్టణములోH5892నుండిH4480 యోH4421ధులH376మీదH5921 నియమింపబడినH6496 యొకH259 ఉద్యోగస్ధునిH5631, పట్టణములోH5892 దొరికినH4672 రాజH4428సన్నిధిలోH6440 నిలుచు ఏడుగురుH7651 మనుష్యులనుH376, దేశ సైన్యాధిH6635పతియగుH8269 వానియొక్క లేఖరినిH5608, పట్టణపుH5892 మధ్యనుH8432 దొరికినH4672 అరువదిమందిH8346 దేశH776ప్రజలనుH5971 పట్టుకొనెనుH3947.

He took also out of the city an eunuch, which had the charge of the men of war; and seven men of them that were near the king's person, which were found in the city; and the principal scribe of the host, who mustered the people of the land; and threescore men of the people of the land, that were found in the midst of the city.
26

రాజ దేహసంరక్షకులH2876 యధిపతియైనH7227 నెబూజరదానుH5018 వీరిని పట్టుకొనిH3947 రిబ్లాలోH7247 నుండిన బబులోనుH894రాజుH4428 నొద్దకుH413 తీసికొని వచ్చెనుH1980.

So Nebuzaradan the captain of the guard took them, and brought them to the king of Babylon to Riblah.
27

బబులోనుH894రాజుH4428 హమాతుH2574దేశమందలిH776 రిబ్లాలోH7247 వారిని కొట్టించిH5221 చంపించిH4191 యూదాH3063 వారిని తమ దేశముH127లోH5921 నుండిH4480 చెరగొనిపోయెనుH1540.

And the king of Babylon smote them, and put them to death in Riblah in the land of Hamath. Thus Judah was carried away captive out of his own land.
28

నెబుకద్రెజరుH5019 తన యేలుబడి యందు ఏడవH7651 సంవత్సరమునH8141 మూడుH7969వేలH505 ఇరువదిH6242 ముగ్గురుH7969 యూదులనుH3064 చెరగొనిపోయెనుH1540

This is the people whom Nebuchadrezzar carried away captive: in the seventh year three thousand Jews and three and twenty:
29

నెబుకద్రెజరుH5019 ఏలుబడి యందు పదుH6240నెనిమిదవH8083 సంవత్సరమునH8141 అతడు యెరూషలేముH3389నుండిH4480 ఎనిమిదిH8083వందలH3967 ముప్పదిH7970 యిద్దH8147రినిH5315 చెరగొనిపోయెనుH1540.

In the eighteenth year of Nebuchadrezzar he carried away captive from Jerusalem eight hundred thirty and two persons:
30

నెబుకద్రెజరుH5019 ఏలుబడియందు ఇరువదిH6242 మూడవH7969 సంవత్సరమునH8141 రాజదేహసంరక్షకులH2876 యధిపతియగుH7227 నెబూజరదానుH5018 యూదులలోH3064 ఏడుH7651వందలH3967 నలుబదిH705 యయిదుగురుH2568 మనుష్యులనుH5315 చెరగొనిపోయెనుH1540; ఆ మనుష్యులH5315 వెరసి నాలుగుH702వేలH505 ఆరుH8337వందలుH3967.

In the three and twentieth year of Nebuchadrezzar Nebuzaradan the captain of the guard carried away captive of the Jews seven hundred forty and five persons: all the persons were four thousand and six hundred.
31

యూదాH3063రాజైనH4428 యెహోయాకీనుH3078 చెరపట్టబడినH1546 ముప్పదిH7970 యేడవH7651 సంవత్సరమునH8141 పంH6240డ్రెండవH8147 నెలH2320 యిరువదిH6242యైదవH2568 దినమునH2320 బబులోనుH894రాజైనH4428 ఎవీల్మెరోదకుH192 తన యేలుబడియందుH4438 మొదటి సంవత్సరమునH8141 యూదాH3063రాజైనH4428 యెహోయాకీనునకుH3078 దయచూపి, బందీH3628గృహముH1004లోనుండిH4480 అతని తెప్పించిH3318

And it came to pass in the seven and thirtieth year of the captivity of Jehoiachin king of Judah, in the twelfth month, in the five and twentieth day of the month, that Evilmerodach king of Babylon in the first year of his reign lifted up the head of Jehoiachin king of Judah, and brought him forth out of prison,
32

అతనితోH854 దయగాH2896 మాటలాడిH1696 అతనితోకూడH854 బబులోనులోనుండుH894 రాజులH4428 సింహాసనముH3678కంటెH4480 ఎత్తయినH4605 సింహాసనముH3678 అతనికి నియమించెనుH5414.

And spake kindly unto him, and set his throne above the throne of the kings that were with him in Babylon,
33

మరియు అతడు తన బందీగృహH3608 వస్త్రములుH899 తీసివేసిH8138 వేరు వస్త్రములుH899 ధరించికొని తన జీవితH2416కాలH3117మంతయుH3605 ఎవీల్మెరోదకుH192 సన్నిధినిH6440 భోజనముH3899 చేయుచువచ్చెనుH398.

And changed his prison garments: and he did continually eat bread before him all the days of his life.
34

మరియు అతడు చనిపోవుH4194 వరకుH5704 అతడు బ్రతికినH2416 దినముH3117లన్నియుH3605 అనుదినముH3117 అతని పోషణకైH737 బబులోనుH894రాజుH4428చేతH4480 భోజనపదార్థములుH737 ఇయ్యబడుH5414చుండెనుH8548.

And for his diet, there was a continual diet given him of the king of Babylon, every day a portion until the day of his death, all the days of his life.

2 కొరింథీయులకు అధ్యాయము 3

1

మమ్మును మేమేG1438 తిరిగిG3825 మెప్పించుకొనG4921 మొదలుపెట్టుచున్నామాG756? కొందరికిG5100 కావలసినట్టుG5613 మీG5209యొద్దకైననుG4314 మీG5216 యొద్దనుండియైననుG1537 సిఫారసుG4956 పత్రికలుG1992 మాకు అవసరమాG5535?

Do we begin again to commend ourselves? or need we, as some others, epistles of commendation to you, or letters of commendation from you?
2

మాG2257 హృదయములG2588మీదG1722 వ్రాయబడియుండిG1449, మనుష్యుG444లందరుG3956 తెలిసికొనుచుG1097 చదువుకొనుచున్నG314 మాG2257 పత్రికG1992 మీరేG5210కారాG2075?

Ye are our epistle written in our hearts, known and read of all men:
3

రాతిG3035పలకG4109మీదగానిG1722 సిరాతోగానిG3188 వ్రాయG1449బడకG3756, మెత్తనిG4560 హృదయములుG2588 అను పలకలG4109మీదG1722 జీవముగలG2198 దేవునిG2316 ఆత్మతోG4151, మాG2257 పరిచర్యG1247మూలముగాG5259 వ్రాయబడినG1449 క్రీస్తుG5547 పత్రికయైG1992 యున్నారనిG2075 మీరు తేటపరచబడుచున్నారుG5319.

Forasmuch as ye are manifestly declared to be the epistle of Christ ministered by us, written not with ink, but with the Spirit of the living God; not in tables of stone, but in fleshy tables of the heart.
4

క్రీస్తుG5547ద్వారాG1223 దేవునియెడలG2316 మాకిట్టిG5108 నమ్మకముG4006 కలదుG2192.

And such trust have we through Christ to God-ward:
5

మాG1438వలనG1537 ఏదైనG5100 అయినట్లుగాG5613 ఆలోచించుటకుG3049 మాయంతటG1438 మేమేG2070 సమర్థులమనిG2425 కాదుG3756; మాG2257 సామర్థ్యముG2426 దేవునిG2316 వలననేG1537 కలిగియున్నది.

Not that we are sufficient of ourselves to think any thing as of ourselves; but our sufficiency is of God;
6

ఆయనేG3739 మమ్మును క్రొత్తG2537నిబంధనకుG1242, అనగా అక్షరమునకుG1121 కాదుG3756 గానిG235 ఆత్మకేG4151 పరిచారకులమవుటకుG1249 మాకు సామర్థ్యముG2427 కలిగించియున్నాడుG2248. అక్షరముG1121 చంపునుG615గానిG1161 ఆత్మG4151 జీవింపచేయునుG2227.

Who also hath made us able ministers of the new testament; not of the letter, but of the spirit: for the letter killeth, but the spirit giveth life.
7

మరణ కారణమగుG2288 పరిచర్యG1248, రాళ్లG3037మీదG1722 చెక్కబడినG1795 అక్షరములకు సంబంధించినదైనను, మహిమG1391తోG1722 కూడినదాయెనుG1096. అందుకేG5620 మోషేG3475 ముఖముG4383మీదG1722 ప్రకాశించుచుండిన ఆG3588 మహిమG1391 తగ్గిపోవునదైననుG2673,ఇశ్రాయేలీయులుG2474 అతనిG3588 ముఖముG4383 తేరిచూడG816లేకG3361 పోయిరి.

But if the ministration of death, written and engraven in stones, was glorious, so that the children of Israel could not stedfastly behold the face of Moses for the glory of his countenance; which glory was to be done away:
8

ఇట్లుండగా ఆత్మసంబంధమైనG4151 పరిచర్యG1248 యెంతG4459 మహిమగలదైG1391 యుండునుG2071?

How shall not the ministration of the spirit be rather glorious?
9

శిక్షా విధికిG2633 కారణమైన పరిచర్యయేG1248 మహిమ కలిగినG1391దైతేG1487 నీతికిG1343 కారణమైన పరిచర్యG1248 యెంతోG4183 అధికమైనG3123 మహిమG1391 కలదగునుG4052.

For if the ministration of condemnation be glory, much more doth the ministration of righteousness exceed in glory.
10

అత్యధికమైనG5235 మహిమG1391 దీనికుండుటవలనG1752 ఇంతకు మునుపుG2673 మహిమG1391 కలదిగాG1223 చేయబడినదిG1392 యీG5129 విషయములోG1722 మహిమG1392లేనిదాయెనుG3761.

For even that which was made glorious had no glory in this respect, by reason of the glory that excelleth.
11

తగ్గిపోవునదెG2673 మహిమగలదైG1391 యుండినG1223యెడలG1487,నిలుచునదిG3306 మరిG4183 యెక్కువG3123 మహిమగలదైG1391 యుండును గదా.

For if that which is done away was glorious, much more that which remaineth is glorious.
12

తగ్గిపోవుచున్నG2673 మహిమయొక్క అంతముG5056నుG1519 ఇశ్రాయేలీయులుG2474 తేరిచూడG816కుండునట్లుG3361 మోషేG3475 తనG1438 ముఖముG4383 మీదG1909 ముసుకుG2571 వేసికొనెనుG5087.

Seeing then that we have such hope, we use great plainness of speech:
13

మేమట్లుG2509 చేయకG3756,యిట్టిG5108 నిరీక్షణG1680 గలవారమైG2192 బహుG4183 ధైర్యముగా మాటలాడుG3954చున్నాముG5530.

And not as Moses, which put a vail over his face, that the children of Israel could not stedfastly look to the end of that which is abolished:
14

మరియు వారిG846 మనస్సులుG3540 కఠినములాయెనుG4456 గనుక నేటిG4594వరకునుG891 పాతG3820నిబంధనG1242 చదువబడుG320నప్పుడుG1909, అదిG3748 క్రీస్తుG5547నందుG1722 కొట్టివేయబడెననిG2673 వారికి తేటపరచబడకG3306, ఆG846 ముసుకేG2571 నిలిచియున్నదిG331.

But their minds were blinded: for until this day remaineth the same vail untaken away in the reading of the old testament; which vail is done away in Christ.
15

నేటిG4594 వరకునుG2193 మోషేG3475 గ్రంథము వారు చదువుG314నప్పుడెల్లG2259 ముసుకుG2571 వారిG846 హృదయములG2588 మీదG1909నున్నదిG2749 గానిG235

But even unto this day, when Moses is read, the vail is upon their heart.
16

వారిG846 హృదయముG2588 ప్రభువుG2962వైపునకుG4314 ఎప్పుడుG2259 తిరుగునోG1994 అప్పుడు ముసుకుG2571 తీసివేయబడునుG4014.

Nevertheless when it shall turn to the Lord, the vail shall be taken away.
17

ప్రభువేG2962 ఆత్మG ప్రభువుయొక్కG2962 ఆత్మG4151యెక్కడG3757 నుండునో అక్కడG1563 స్వాతంత్ర్యముG1657 నుండును.

Now the Lord is that Spirit: and where the Spirit of the Lord is, there is liberty.
18

మనG2249మందరమునుG3956 ముసుకులేనిG343 ముఖముతోG4383 ప్రభువుయొక్కG2962 మహిమనుG1391 అద్దమువలెG2734 ప్రతిఫలింపజేయుచు, మహిమG1391నుండిG575 అధిక మహిమG1391నుG1519 పొందుచు, ప్రభువగుG2962 ఆత్మG4151చేతG575G846 పోలికG1504గానే మార్చబడుచున్నాముG3339.

But we all, with open face beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord.

2 కొరింథీయులకు అధ్యాయము 4

1

కాబట్టిG1223G5023 పరిచర్యG1248 పొందినందునG2192 కరుణింపబడినవారమైG1653 అధైర్యG1573పడముG3756.

Therefore seeing we have this ministry, as we have received mercy, we faint not;
2

అయితే కుయుక్తిగాG3834 నడుచుG4043కొనకయుG361, దేవునిG2316 వాక్యమును వంచనగాG1389 బోధింపకయు, సత్యమునుG225 ప్రత్యక్షపరచుటవలనG5321 ప్రతిG3956 మనుష్యునిG444 మనస్సాక్షిG4893 యెదుటG4314 మమ్మును మేమేG1438 దేవునిG2316 సముఖమందుG1799 మెప్పించుకొనుచుG4921, అవమానకరమైనG152 రహస్యకార్యములనుG2972 విసర్జించియున్నాముG550

But have renounced the hidden things of dishonesty, not walking in craftiness, nor handling the word of God deceitfully; but by manifestation of the truth commending ourselves to every man's conscience in the sight of God.
3

మాG2257 సువార్తG2098 మరుగుచేయబడినG2572 యెడలG1487 నశించుచున్నవారిG622 విషయములోనేG1722 మరుగుచేయబడిG2572యున్నదిG2076.

But if our gospel be hid, it is hid to them that are lost:
4

దేవునిG2316 స్వరూపియైయున్నG1504 క్రీస్తుG5547 మహిమనుG1391 కనుపరచుG826 సువార్తG2098 ప్రకాశముG5462 వారికిG846 ప్రకాశింపకుండుG3361 నిమిత్తము, ఈ యుగG165 సంబంధమైనG5127 దేవతG2316 అవిశ్వాసులైనవారిG571 మనోనేత్రములకుG3540 గ్రుడ్డితనముG5186 కలుగజేసెను.

In whom the god of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them.
5

–అంధకారముG4655లోనుండిG1537 వెలుగుG5457 ప్రకాశించునుG2989 గాక అని పలికినG2036 దేవుడేG2316 తన మహిమనుG1391 గూర్చినG3588 జ్ఞానముG1108 యేసుG2424క్రీస్తుG5547నందుG1722 వెల్లడిపరచుటకుG4383 మాG2257 హృదయముG2588లలోG1722 ప్రకాశించెనుG2989.

For we preach not ourselves, but Christ Jesus the Lord; and ourselves your servants for Jesus' sake.
6

గనుకG1063 మేము మమ్మునుగూర్చిG1438 ప్రకటించుG2784కొనుటలేదుG3756 గానిG235, క్రీస్తుG5547యేసునుగూర్చిG2424 ఆయన ప్రభువనియుG2962, మమ్మునుగూర్చిG1438, యేసుG2424 నిమిత్తముG1223 మేము మీG5216 పరిచారకులమనియుG1401 ప్రకటించుచున్నాముG2784.

For God, who commanded the light to shine out of darkness, hath shined in our hearts, to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ.
7

అయిననుG1161G2443 బలాG1411ధిక్యముG5236 మాG2257 మూలమైనదిG1537 కాకG3361 దేవునిదైG2316యుండునట్లుG5600 మంటిG3749 ఘటముG4632లలోG1722G5126 ఐశ్వర్యముG2344 మాకు కలదుG2192.

But we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God, and not of us.
8

ఎటుబోయిననుG3956 శ్రమపడుచున్ననుG2346 ఇరికింపబడువారముG4729 కాముG3756; అపాయములోనున్ననుG1820 కేవలముG235 ఉపాయములేనివారముG639 కాముG3756;

We are troubled on every side, yet not distressed; we are perplexed, but not in despair;
9

తరుమబడుచున్ననుG1377 దిక్కులేనివారముG1459 కాముG3756; పడద్రోయబడిననుG2598 నశించువారముG622 కాముG3756.

Persecuted, but not forsaken; cast down, but not destroyed;
10

యేసుయొక్కG2424 జీవముG2222 మాG2257 శరీరG4983మందుG1722 ప్రత్యక్షపరచబడుటకైG5319 యేసుయొక్కG2424 మరణానుభవమునుG3500 మాG2257 శరీరG4983మందుG1722 ఎల్లప్పుడునుG3842 వహించుకొనిపోవుచున్నాముG4064.

Always bearing about in the body the dying of the Lord Jesus, that the life also of Jesus might be made manifest in our body.
11

ఏలయనగాG1063, యేసుయొక్కG2424 జీవముG2222కూడG2532 మాG2257 మర్త్యG2349శరీరముG4561నందుG1722 ప్రత్యక్షపరచబడినట్లుG5319, సజీవులమైనG2198 మేముG2249 ఎల్లప్పుడుG104 యేసుG2424 నిమిత్తముG1223 మరణముG2288నకుG1519 అప్పగింపబడుచున్నాముG3860.

For we which live are alway delivered unto death for Jesus' sake, that the life also of Jesus might be made manifest in our mortal flesh.
12

కావునG5620 మాG2254లోG1722 మరణమునుG2288 మీG5213లోG1722 జీవమునుG2222 కార్యసాధకమగుచున్నవిG1754.

So then death worketh in us, but life in you.
13

కృపG5485 యెక్కువమందిG4119 ద్వారాG1223 ప్రబలిG4052 దేవునిG2316 మహిమG1391 నిమిత్తము కృతజ్ఞతాస్తుతులుG2169 విస్తరింపజేయులాగునG4121, సమస్తమైనవిG3956 మీG5209కొరకైG1223 యున్నవి.

We having the same spirit of faith, according as it is written, I believed, and therefore have I spoken; we also believe, and therefore speak;
14

కాగాG1161 –విశ్వసించితినిG4100 గనుకG1352 మాటలాడితినిG2980 అని వ్రాయబడినG1125 ప్రకారముG2596 అట్టిG846 విశ్వాసముతోG4102 కూడిన ఆత్మG4151గలవారమైG2192,

Knowing that he which raised up the Lord Jesus shall raise up us also by Jesus, and shall present us with you.
15

ప్రభువైనG2962 యేసునుG2424 లేపినవాడుG1453 యేసుG2424తోG1223 మమ్మునుG2248కూడG2532 లేపిG1453, మీG5213తోG4862కూడG2532 తన యెదుట నిలువబెట్టుననిG3936 యెరిగిG1492,మేముG2249నుG2532 విశ్వసించుచున్నాముG4100 గనుకG1352 మాటలాడుచున్నాముG2980.

For all things are for your sakes, that the abundant grace might through the thanksgiving of many redound to the glory of God.
16

కావునG1352 మేము అధైర్యG1573పడముG3756; మాG2257 బాహ్యG1854పురుషుడుG444 కృశించుచున్ననుG1311, ఆంతర్యG2081పురుషుడుG444 దినG2250దినముG2250 నూతనపరచబడుచున్నాడుG341.

For which cause we faint not; but though our outward man perish, yet the inward man is renewed day by day.
17

మేముG2257 దృశ్యమైనవాటినిG991 చూడG4648G3361 అదృశ్యమైనG991వాటినేG3361 నిదానించి చూచుచున్నాముG4648 గనుక క్షణమాత్రముండుG3910 మాG2257 చులకనిG1645 శ్రమG2347 మాకొరకుG2254 అంతకంతకు ఎక్కువగా నిత్యమైనG166 మహిమG1391 భారమునుG922 కలుగజేయుచున్నదిG2716.

For our light affliction, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory;
18

ఏలయనగా దృశ్యమైనవిG991 అనిత్యములుG4340; అదృశ్యG991మైనవిG3361 నిత్యములుG166.

While we look not at the things which are seen, but at the things which are not seen: for the things which are seen are temporal; but the things which are not seen are eternal.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.